Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_23</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_4.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_23" xml:lang="en-US"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ త్రయోవింశః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB">శ్రీరామలక్ష్మణసమేతు డైన విశ్వామిత్రుడు సరయూగంగాసంగమము దగ్గర నున్న ఆశ్రమములో రాత్రి విశ్రమించుట.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ప్రభాతాయాం తు శర్వర్యాం విశ్వామిత్రో మహామునిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అభ్యభాషత కాకుత్థ్సౌ శయానౌ పర్ణసంస్తరే. </span><span class="fr">1</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">శర్వర్యామ్ = రాత్రి</span>, <span xml:lang="en-US">ప్రభాతాయామ్ = తెల్లవారగా</span>, <span xml:lang="en-US">మహామునిః = మహాముని యైన</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">పర్ణసంస్తరే = పర్ణశయనమునందు</span>, <span xml:lang="en-US">శయానౌ = శయనించిఉన్న</span>, <span xml:lang="en-US">కాకుత్థ్సౌ = రామలక్ష్మణులను గూర్చి</span>, <span xml:lang="en-US">అభ్యభాషత = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>రాత్రి గడిచి తెల్లవారుచున్నది. అపుడు విశ్వామిత్రమహర్షి పర్ణశయనము పై శయనించి యున్న రామలక్ష్మణులతో ఇట్లు పలికెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సన్ధ్యా ప్రవర్తతే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్. </span><span class="fr">2</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">కౌసల్యా సుప్రజాః = కౌసల్యయొక్క ఉత్తమసంతాన మైన</span>, <span xml:lang="en-US">రామ = ఓ రామా!, పూర్వా సంధ్యా = పూర్వసంధ్య</span>, <span xml:lang="en-US">ప్రవర్తతే = ప్రవర్తించుచున్నది. నరశార్దూల = ఓ నరశ్రేష్ఠుడా! ఉత్తిష్ఠ </span><span xml:lang="en-US">= లెమ్ము</span>, <span xml:lang="en-US">దైవమ్ = దేవతాసంబంధి యైన</span>, <span xml:lang="en-US">ఆహ్నికమ్ = ప్రతిదినము చేయతగిన కర్మ</span>, <span xml:lang="en-US">కర్తవ్యమ్ = చేయదగినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>కౌసల్యా సత్పుత్రుడ వైన ఓ రామా! ప్రాతఃకాలసంధ్య వచ్చినది. ఓ నరశ్రేష్ఠుడా! లెమ్ము. సంధ్యావన్దనాదినిత్యకర్మ చేయవలసి యున్నది.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తస్యర్షేః పరమోదారం వచః శ్రుత్వా నృపాత్మజౌ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> స్నాత్వా కృతోదకౌ వీరౌ జేపతుః పరమం జపమ్. </span><span class="fr">3</span></p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">వీరౌ = వీరులైన</span>, <span xml:lang="en-US">నృపాత్మజౌ = రాజకుమారులు</span>, <span xml:lang="en-US">తస్య ఋషేః = ఆ ఋషీశ్వరునియొక్క</span>, <span xml:lang="en-US">పరమోదారమ్ = మిక్కిలి అంద మైన</span>, <span xml:lang="en-US">వచః = వాక్కును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">స్నాత్వా </span><span xml:lang="en-US">= స్నానము చేసి</span>, <span xml:lang="en-US">కృతోదకౌ = అర్ఘ్యప్రదానము చేసినవారై</span>, <span xml:lang="en-US">పరమమ్ = గొప్ప దైన</span>, <span xml:lang="en-US">జపమ్ = గాయత్రీజపమును</span>, <span xml:lang="en-US">జేపతుః = జపించిరి.</span></p> <p class="Tat ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> వీరు లైన ఆ రామలక్ష్మణులు విశ్వామిత్రుని ఆ మధురవాక్యము విని</span>, <span xml:lang="en-US">లేచి</span>, <span xml:lang="en-US">స్నానము చేసి</span>, <span xml:lang="en-US">సూర్యునకు అర్ఘ్యప్రదానము చేసి</span>, <span xml:lang="en-US">అత్యుత్తమ మగు</span>, <span xml:lang="en-US">గాయత్రీ మంత్రమును జపించిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. కృతాహ్నికౌ మహావీర్యౌ విశ్వామిత్రం తపోధనమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అభివాద్యాభిసంహృష్టౌ గమనాయాభితస్థతుః. </span><span class="fr">4</span></p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహావీర్యౌ = గొప్ప పరాక్రమము గల ఆ రామలక్ష్మణులు</span>, <span xml:lang="en-US">కృతాహ్నికౌ = చేయబడిన నిత్యకర్మలు కలవారై</span>, <span xml:lang="en-US">అభిసంహృష్టౌ = ఉత్సాహవంతులై</span>, <span xml:lang="en-US">తపోధనమ్ = తపస్సే ధనముగా గల</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని</span>, <span xml:lang="en-US">అభివాద్య = నమస్కరించి</span>, <span xml:lang="en-US">గమనాయ = ప్రయాణమునకు</span>, <span xml:lang="en-US">అభితస్థతుః = సన్నద్ధులైరి.</span></p> <p class="Tat ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> రామలక్ష్మణులు సంధ్యావందనాదినిత్యకర్మలను పూర్తి చేసికొని</span>, <span xml:lang="en-US">విశ్వామిత్ర మహర్షికి నమస్కరించి</span>, <span xml:lang="en-US">ఉత్సాహముతో ప్రయాణోన్ముఖు లయిరి.</span></p> <p class="Poem-1 ParaOverride-10" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తౌ ప్రయాతౌ మహావీర్యౌ దివ్యాం త్రిపథగాం నదీమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దదృశాతే తతస్తత్ర సరయ్వాః సఙ్గమే శుభే. </span><span class="fr">5</span></p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">మహావీర్యౌ = మహావీర్యవంతులగు ఆ రామలక్ష్మణులు</span>, <span xml:lang="en-US">ప్రయాతౌ = కొంతదూరమువెళ్లినవారై</span>, <span xml:lang="en-US">తత్ర = అచట</span>, <span xml:lang="en-US">శుభే = పవిత్రమైన</span>, <span xml:lang="en-US">సరయ్వాః = సరయూనదియొక్క</span>, <span xml:lang="en-US">సంగమే = సంగమము నందు పుట్టిన</span>, <span xml:lang="en-US">నదీమ్ = నదిని</span>, <span xml:lang="en-US">దదృశాతే = చూచిరి.</span></p> <p class="Tat ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>మహావీర్యు లగు రామలక్ష్మణులు కొంత దూరము ప్రయాణము చేసిన పిమ్మట పవిత్ర మగు సరయూనదీ సంగమస్థానమునందు గంగానదిని చూచిరి. </p> <p class="Poem-1 ParaOverride-10" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తత్రాశ్రమపదం పుణ్యమ్ ఋషీణామగ్య్రతేజసామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> బహువర్షసహస్రాణి తప్యతాం పరమం తపః. </span><span class="fr">6</span></p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తత్ర = అచట</span>, <span xml:lang="en-US">బహువర్షసహస్రాణి = ఎన్నో వేలసంవత్సరములు</span>, <span xml:lang="en-US">పరమమ్ = గొప్ప</span>, <span xml:lang="en-US">తపః = తపస్సును</span>, <span xml:lang="en-US">తప్యతామ్ = చేయుచున్న</span>, <span xml:lang="en-US">అగ్య్రతేజసామ్ = గొప్ప తేజస్సు గల</span>, <span xml:lang="en-US">ఋషీణామ్ = ఋషీశ్వరుల</span>, <span xml:lang="en-US">పుణ్యమ్ = పవిత్రమైన</span>, <span xml:lang="en-US">ఆశ్రమపదమ్ = ఆశ్రమస్థానమును</span>, (<span xml:lang="en-US">చూచిరి).</span></p> <p class="Tat ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> అచట కొన్ని వేల సంవత్సరమునుండి గొప్ప తపస్సు చేయుచున్న</span>, <span xml:lang="en-US">శ్రేష్ఠ మైన తేజస్సు గల ఋషుల ఆశ్రమమును చూచిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ.<a/> తం దృష్ట్వా పరమప్రీతౌ రాఘవౌ పుణ్యమాశ్రమమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఊచతుస్తం మహాత్మానం విశ్వామిత్రమిదం వచః. </span><span class="fr">7</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తమ్ = ఆ</span>, <span xml:lang="en-US">పుణ్యమ్ = పవిత్రమైన</span>, <span xml:lang="en-US">ఆశ్రమమ్ = ఆశ్రమమును</span>, <span xml:lang="en-US">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="en-US">పరమప్రీతౌ = చాలసంతసించిన</span>, <span xml:lang="en-US">రాఘవౌ = రామలక్ష్మణులు</span>, <span xml:lang="en-US">మహాత్మానమ్ = మహాత్ముడైన</span>, <span xml:lang="en-US">తం విశ్వామిత్రమ్ = ఆ విశ్వామిత్రుని గూర్చి</span>, <span xml:lang="en-US">ఇదమ్ = ఈ</span>, <span xml:lang="en-US">వచః = వాక్కును</span>, <span xml:lang="en-US">ఊచతుః = పలికిరి.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>ఆ పుణ్యాశ్రమమును చూడగనే సంతుష్టాంతరంగులైన రామలక్ష్మణులు విశ్వామిత్రునితో ఇట్లు పలికిరి. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. కస్యాయమాశ్రమః పుణ్యః కో న్వస్నిన్వసతే పుమాన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> భగవన్ శ్రోతుమిచ్ఛావః పరం కౌతూహలం హి నౌ. </span><span class="fr">8</span></p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">భగవన్ = ఓ పూజ్యుడా! అయమ్ = ఈ</span>, <span xml:lang="en-US">పుణ్యః = పవిత్రమైన</span>, <span xml:lang="en-US">ఆశ్రమః = ఆశ్రమము</span>, <span xml:lang="en-US">కస్య = ఎవనిది</span>? <span xml:lang="en-US">అస్మిన్ = దీనియందు</span>, <span xml:lang="en-US">కః ను = ఏ</span>, <span xml:lang="en-US">పుమాన్ = పురుషుడు</span>, <span xml:lang="en-US">వసతే = నివసించుచున్నాడు</span>? <span xml:lang="en-US">శ్రోతుమ్ = వినుటకు</span>, <span xml:lang="en-US">ఇచ్ఛావః = ఇచ్ఛయించుచున్నాము. నౌ = మాకు</span>, <span xml:lang="en-US">పరమ్ = గొప్ప</span>, <span xml:lang="en-US">కౌతూహలం హి = వేడుక ఉన్నది కదా.</span></p> <p class="Tat ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> ఓ పూజ్యుడా! పవిత్ర మైన ఈ ఆశ్రమము ఎవ్వనిది </span>? <span xml:lang="en-US">దీనిలో ఎవ్వడు నివసించుచున్నాడు </span>? <span xml:lang="en-US">మాకు విన వేడుకగా నున్నది. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తయో స్తద్వచనం శ్రుత్వా ప్రహస్య మునిపుఙ్గవః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఆబ్రవీచ్ఛ్రూయతాం రామ యస్యాయం పూర్వ ఆశ్రమః. </span><span class="fr">9</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మునిపుఙ్గవః = మునిశ్రేష్ఠుడు</span>, <span xml:lang="en-US">తయోః = వారియొక్క</span>, <span xml:lang="en-US">తత్ వచనమ్ = ఆ వచనమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">ప్రహస్య = నవ్వి</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను. పూర్వే = పూర్వకాలమునందు</span>, <span xml:lang="en-US">అయమ్ ఆశ్రమః = ఈ ఆశ్రమము</span>, <span xml:lang="en-US">యస్య = ఎవనిదో</span>, <span xml:lang="en-US">శ్రూయతామ్ = వినబడుగాక.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> వారి మాటలు విని</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రుడు నవ్వి</span>, ‘‘<span xml:lang="en-US">పూర్వము ఈ ఆశ్రమమెవ్వరిదో చెప్పెదను</span>, <span xml:lang="en-US">వినుడు</span>’’ <span xml:lang="en-US">అని పలికెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. కన్దర్పో మూర్తిమానాసీత్ కామ ఇత్యుచ్యతే బుధైః</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తపస్యన్తమిహ స్థాణుం నియమేవ సమాహితమ్. </span><span class="fr">10</span></p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కృతోద్వాహం తు దేవేశం గచ్ఛన్తం సమరుద్గణమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ధర్షయామాస దుర్మేధా హుంకృతశ్చ మహాత్మనా. </span><span class="fr">11</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">కన్దర్పః = మన్మథుడు</span>, <span xml:lang="en-US">మూర్తిమాన్ = దేహముకలవాడై</span>, <span xml:lang="en-US">ఆసీత్ = ఉండెను. బుధైః = పండితులచేత</span>, <span xml:lang="en-US">కామః ఇతి = కాము డని</span>, <span xml:lang="en-US">ఉచ్యతే = చెప్పబడుచున్నాడు. దుర్మేధాః </span><span xml:lang="en-US">= చెడ్డ బుద్ధి గల ఆ మన్మథుడు</span>, <span xml:lang="en-US">ఇహ = ఇచట</span>, <span xml:lang="en-US">తపస్యన్తమ్ = తపస్సుచేయుచున్నవాడును</span>, <span xml:lang="en-US">నియమేన = నియమముచే</span>, <span xml:lang="en-US">సమాహితమ్ = ఏకాగ్రచిత్తుడై ఉన్నవాడును</span>, <span xml:lang="en-US">కృతోద్వాహమ్ = చేయబడిన వివాహము కలవాడై</span>, <span xml:lang="en-US">సమరుద్గణమ్ = దేవతాసమూహసమేతముగా</span>, <span xml:lang="en-US">గచ్ఛన్తమ్ = వెళ్లుచున్నవాడును</span>, <span xml:lang="en-US">దేవేశమ్ = దేవతాప్రభువును అగు</span>, <span xml:lang="en-US">స్థాణుమ్ = శివుని</span>, <span xml:lang="en-US">ధర్షయామాస = ఎదిరించెను. మహాత్మనా = మహాత్ము డైన ఆ శివునిచేత</span>, <span xml:lang="en-US">హుంకృతశ్చ = హుంకరించబడెను.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span><span xml:lang="en-US">మన్మథుడు మూర్తిమంతుడై ఉండెడివాడు. అతనికి కాము డని పేరు. నియమముచే సమాహితచిత్తుడై ఇచట తపస్సు చేయుచున్నవాడును</span>, <span xml:lang="en-US">వివాహము చేసికొని దేవతాసమేతుడై వెళ్ళుచున్నవాడును</span>, <span xml:lang="en-US">సకలదేవతలకు ప్రభువును అగు శివుని</span>, <span xml:lang="en-US">దుష్టబుద్ధి యగు ఆ మన్మథుడు ఎదిరించెను. అపుడు శివుడు హుంకరించి కోపముగా చూచెను.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">వి. </span><span xml:lang="en-US">మన్మథుడు శివుని తపస్సు చేయుచుండగా ఎదిరించినాడు కాని వివాహము చేసికొని దేవతలతో కలిసి వెళ్లుచున్నప్పుడు కాదు. అందుచేత </span>‘‘<span xml:lang="en-US">కృతోద్వాహమ్</span>’’ <span xml:lang="en-US">ఇత్యాదిపాదమునకు </span>‘‘<span xml:lang="en-US">వివాహము చేసికొనబోవువాడును</span>, <span xml:lang="en-US">దేవతాగణముతో కలిసి వెళ్లబోవువాడును</span>’’ <span xml:lang="en-US">అని కొందరు వ్యాఖ్యానము వ్రాసిరి. కాని ఇచట నున్న పదములకు ఆ అర్థము రాదు. మరికొందరు లేని పోని అర్థాలు కల్పించి </span>‘‘<span xml:lang="en-US">ప్రాణవాయువును నిగ్రహించి తపస్సు చేయుచున్నవాడు</span>’’ <span xml:lang="en-US">అని మరొక అర్థము చెప్పి ఉన్నారు. అది అంతకంటె అసంగతము. ఇట్టి అర్థములు చెప్పుట వాల్మీకి హృదయమును గ్రహించుట కాదు. మన హృదయమును చూపుటమాత్రమే అగును. శివుడు హిమాచలముపై తపస్సు చేయుచుండగా మన్మథుడు తపోవిఘ్నము చేయ నెంచినా డని పురాణాంతరప్రసిద్ధము. ఇచట అంగదేశములో శివుడు తపస్సు చేసినట్లు వర్ణింపబడినది. ఈ విరోధము</span> <span xml:lang="en-US">ఉండనే ఉన్నది. దీనికి సమాధానముగా కల్పాంతరములో అట్లు జరిగే ఉండవచ్చును అని ఒక వ్యాఖ్యాత వ్రాసినాడు. వాస్తవమున అన్ని కల్పములందును రామాయణ భారతపురాణ కథలు అనేకపర్యాయములు జరిగిన వని చెప్పు వాదము అర్థరహితము. అప్పుడు శాస్త్రపురుషకారములకు వైయర్థ్య మాపాదించినట్లగును. అన్ని కల్పాలలోను జగత్సృష్టి ఒకే విధముగ జరుగు పక్షమున ఈ పాపపుణ్యాదిచింత ఎందులకు</span>? <span xml:lang="en-US">ఈ పురుషకారప్రబోధ మెందులకు</span>? <span xml:lang="en-US">ఒక సినెమాను అనేకపర్యాయములు చూపినట్లు ఈ జగత్ప్రవృత్తి అని కదా ఈ వాదములోని ఆశయము. కృత్వాచింతచే ఈ వాదమును అంగీకరించినను అన్ని కల్పాలలోను శివుడు ఒకే చోట తపస్సు చేయవలెను. అన్నియు ఒకే విధముగా జరుగవలెను. ఈ మార్పులు ఎట్లు వచ్చును </span>? <span xml:lang="en-US">అందుచేత ఈ శ్లోకమున అక్షరార్థ మెట్లు ఉన్నదో అట్లే చెప్పుకొనవలెను. రామాయణము ప్రకారము - శివుడు ఈ ప్రాంతములో తపస్సు చేసెననియు</span>, <span xml:lang="en-US">వివాహము చేసికొనిన పిమ్మట దేవతలతో కలిసి వెళ్లుచుండగా మన్మథుడు బహుశా తన ప్రభావముచేతనే శివుడు వివాహము చేసికొనె నని బీరములు పలుకగా అతనిని శివుడు భస్మము చేసె ననియు చెప్పవలెను. గ్రంథము ఎట్లున్నదో అట్లు వ్యాఖ్య వ్రాయుట ఉచితము. అతి ప్రాచీనములై</span>, <span xml:lang="en-US">చాలకాలము</span> <span xml:lang="en-US">శ్రుతానుశ్రవికముగ వచ్చు రామాయణాది గ్రంథములలో పాఠకాదుల ప్రమాదముచే అనేక నూత్నశ్లోకపాదాదులు ప్రవేశించుటతో సమన్వయము కుదరకపోవచ్చును. పూర్వదేశరామాయణాదులలో సర్గసంఖ్యాకాండవిభాగాదులే మారిపోయినవి కదా! అందుచే శ్రమపడి గ్రంథార్థమును మార్చుట అనావశ్యకము. ఆ సమన్వయమేదైన</span> <span xml:lang="en-US">ఉన్నచో అది గ్రంథమునకు బైట చెప్పుకొనవచ్చును. వాస్తవమున </span>‘‘<span xml:lang="en-US">కృతోద్వాహమ్</span>’’ <span xml:lang="en-US">ఇత్యాదిపాదద్వయము ప్రక్షిప్తమని అంగీకరించినచో అర్థము చక్కగ కుదురును. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అవదగ్ధస్య రౌద్రేణ చక్షుషా రఘునన్దన</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వ్యశీర్యన్త శరీరాత్ స్వా త్సర్వగాత్రాణి దుర్మతేః. </span><span class="fr">12</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రఘునన్దన = ఓ రామా! రౌద్రేణ = రుద్రునికి సంబంధించిన</span>, <span xml:lang="en-US">చక్షుషా = నేత్రముచే</span>, <span xml:lang="en-US">అవదగ్ధస్య = కాల్చివేయబడిన</span>, <span xml:lang="en-US">దుర్మతేః = దుర్మతి యైన మన్మథుని యొక్క</span>, <span xml:lang="en-US">స్వాత్ = తనయొక్క</span>, <span xml:lang="en-US">శరీరాత్ = శరీరమునుండి</span>, <span xml:lang="en-US">సర్వగాత్రాణి = అన్ని అవయవములును</span>, <span xml:lang="en-US">వ్యశీర్యన్త = రాలిపోయినవి.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>శివుని నేత్రముచే కాల్చివేయబడిన ఆ దుర్మతి అవయవము లన్నియు అతని శరీరమునుండి జారిపోయినవి. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తస్య గాత్రం హతం తత్ర నిర్దగ్ధస్య మహాత్మనా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అశరీరః కృతః కామః క్రోధాద్దేవేశ్వరేణ హి. </span><span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాత్మనా = మహాత్ము డైన శివునిచేత</span>, <span xml:lang="en-US">నిర్దగ్ధస్య = కాల్చివేయబడిన</span>, <span xml:lang="en-US">తస్య = అతనియొక్క</span>, <span xml:lang="en-US">గాత్రమ్ = శరీరము</span>, <span xml:lang="en-US">తత్ర = అచట</span>, <span xml:lang="en-US">హతమ్ = నశించిపోయినది. దేవేశ్వరేణ = ఆ దేవతాధీశునిచేత</span>, <span xml:lang="en-US">క్రోధాత్ = కోపమువలన</span>, <span xml:lang="en-US">కామః = మన్మథుడు</span>, <span xml:lang="en-US">అశరీరః = శరీరము లేనివాడుగా కృతః = చేయబడినాడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>శివునిచే కాల్చివేయబడిన మన్మథుని శరీరము నశించినది. ఈ విధముగ శివుడు కోపించి మన్మథుని శరీరము లేనివానినిగా చేసెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అనఙ్గ ఇతి విఖ్యాతస్తదాప్రభృతి రాఘవ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> స చాఙ్గవిషయః శ్రీమాన్ యత్రాఙ్గం ప్రముమోచ హ. </span><span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాఘవ = ఓ రామా! తదాప్రభృతి = అది మొదలు</span>, <span xml:lang="en-US">అనఙ్గః ఇతి = అనంగుడు (శరీరములేనివాడు) అని</span>, <span xml:lang="en-US">విఖ్యాతః = ప్రసిద్ధు డయ్యెను. యత్ర = ఎచట</span>, <span xml:lang="en-US">అఙ్గమ్ = శరీరమును</span>, <span xml:lang="en-US">ప్రముమోచ హ = విడచెనో</span>, <span xml:lang="en-US">సః చ = ఆ దేశము</span>, <span xml:lang="en-US">శ్రీమాన్ = శ్రీయుత మైన</span>, <span xml:lang="en-US">అఙ్గవిషయః = అంగదేశము అని</span>, <span xml:lang="en-US">విఖ్యాతః = ప్రసిద్ధమైనది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>అది మొదలు మన్మథునికి అనంగు డని ప్రసిద్ధి వచ్చినది. అతడు దేహమును (అంగమును) విడచిన దేశమునకు అంగదేశ మని పేరు వచ్చినది.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తస్యాయమాశ్రమః పుణ్యస్తస్యేమే మునయః పురా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శిష్యా ధర్మపరా నిత్యం తేషాం పాపం న విద్యతే. </span><span class="fr">15</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అయమ్ = ఇది</span>, <span xml:lang="en-US">తస్య = ఆ శివునియొక్క</span>, <span xml:lang="en-US">పుణ్యః = పుణ్య మైన</span>, <span xml:lang="en-US">ఆశ్రమః = ఆశ్రమము. పురా = పూర్వము</span>, <span xml:lang="en-US">తస్య = ఆ శివునియొక్క</span>, <span xml:lang="en-US">శిష్యాః = శిష్యులైన</span>, <span xml:lang="en-US">ఇమే = ఈ</span>, <span xml:lang="en-US">మునయః = మునులు</span>, <span xml:lang="en-US">నిత్యమ్ = ఎల్లప్పుడును</span>, <span xml:lang="en-US">ధర్మపరాః = ధర్మపరాయణులు. తేషామ్ = వారికి</span>, <span xml:lang="en-US">పాపమ్ = పాపము</span>, <span xml:lang="en-US">న విద్యతే = లేదు.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> ఇది శివుడు తపస్సు చేసిన పుణ్య మైన ఆశ్రమము. ఈ మునులందరును పూర్వము</span>, <span xml:lang="en-US">అనగా శివుడు ఇచట నున్నపుడు</span>, <span xml:lang="en-US">ఆ శివుని శిష్యులుగా నుండెడివారు. నిత్యము ధర్మపరాయణులు. వీరికి పాపము అనునది లేదు.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">వి. </span>‘‘<span xml:lang="en-US">తస్య కామస్య స్థాణోర్వా</span>’’- <span xml:lang="en-US">అనగా మన్మథునియొక్క లేదా స్థాణువు యొక్క ఆశ్రమము. </span>‘‘<span xml:lang="en-US">పురా పూర్వకాలమారభ్య</span>’’ = <span xml:lang="en-US">పూర్వకాలమునుండియు</span>, <span xml:lang="en-US">వీరు </span>‘‘<span xml:lang="en-US">సంతాన పరమ్పరయా శిష్యాః</span>’’ - <span xml:lang="en-US">సంతానపరంపరాక్రమమున శిష్యులు. ప్రత్యక్షముగ శిష్యులు కారు. చాల కాలమునకు పూర్వము వీరి పూర్వపురుషులు ఆయనకు శిష్యులు. </span>‘‘<span xml:lang="en-US">అత ఏవ ధర్మపరాః</span>’’ - <span xml:lang="en-US">అనగా వారి పూర్వపురుషులనుంచి వీరు ఇంత దూర మైనారు గాన ధర్మపరులు. </span>‘‘<span xml:lang="en-US">అత ఏవ పాపం తేషాం న విద్యతే. పూర్వం రుద్రశిష్యా అపి సంప్రతి తచ్ఛిష్యత్వకృతం పాపం న విద్యతే ఇత్యర్థః</span>’’ - <span xml:lang="en-US">కావుననే వారిలో పాపము లేదు. అనగా పూర్వము వీరి ప్రాచీను లెవరో రుద్రునకు శిష్యులైనను</span>, <span xml:lang="en-US">ఇపుడు వీరికి రుద్రులకు శిష్యు లగుటవలన కలుగు పాపము లేదు అని యర్థము.</span>’’ <span xml:lang="en-US">ఇది గోవిందరాజులు విశదీకరించిన వాల్మీకి భావము. మన్మథుని ఆశ్రమము కావున ఇది పుణ్యాశ్రమము కావచ్చును కాని స్థాణువు ఆశ్రమమునకు పుణ్యత్వ మేమిటి అని మొదట </span>‘<span xml:lang="en-US">తస్య</span>’ <span xml:lang="en-US">అనగా </span>‘<span xml:lang="en-US">కామస్య</span>’ <span xml:lang="en-US">అని వ్యాఖ్యానించినారు. తప్పనిసరిమీద </span>‘‘<span xml:lang="en-US">స్థాణోర్వా</span>’’ <span xml:lang="en-US">అన్నారు. </span>‘<span xml:lang="en-US">పురాశిష్యాః </span>‘<span xml:lang="en-US">ధర్మపరాః</span>’ ‘‘<span xml:lang="en-US">తేషాం పాపం న విద్యతే</span>’’ <span xml:lang="en-US">అను పదాలకు వారు చెప్పిన అర్థము స్పష్టమే. </span>‘‘<span xml:lang="en-US">పురాణమిత్యేవ న సాధు సర్వమ్</span>’’ <span xml:lang="en-US">అనే దృష్టితో ప్రాచీన మైనంత మాత్రాన ప్రమాణము లని మనవారు భావించు వ్యాఖ్యానాలు ఎట్లున్నవో చూపుటకై అప్రస్తుతప్రసంగము చేయవలసివచ్చినది.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఇహాద్య రజనీం రామ వసేమ శుభదర్శన</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పుణ్యయోః సరితోర్మధ్యే శ్వస్తరిష్యామహే వయమ్. </span><span class="fr">16</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">శుభదర్శన = శుభకర మైన దర్శనము గల</span>, <span xml:lang="en-US">రామ = రాము</span><span class="CharOverride-3" xml:lang="en-US">డా!,</span><span xml:lang="en-US"> వయమ్ = మనము</span>, <span xml:lang="en-US">అద్య = ఈనాడు</span>, <span xml:lang="en-US">రజనీమ్ = రాత్రి</span>, <span xml:lang="en-US">ఇహ = ఇచట</span>, <span xml:lang="en-US">పుణ్యయోః = పుణ్యము లైన</span>, <span xml:lang="en-US">సరితోః = నదులయొక్క</span>, <span xml:lang="en-US">మధ్యే = మధ్యమందు</span>, <span xml:lang="en-US">వసేమ = నివసించెదము. శ్వః = రేపు</span>, <span xml:lang="en-US">తరిష్యామహే = దాటెదము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> శుభకరదర్శనుడ వైన ఓ రామా! ఈ రాత్రి</span>, <span xml:lang="en-US">పవిత్రము లైన గంగా సరయూనదుల మధ్య</span>, <span xml:lang="en-US">ఇచట ఉండి రేపు గంగానదిని దాటెదము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అభిగచ్ఛామహే సర్వే శుచయః పుణ్యమాశ్రమమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> స్నాతాశ్చ కృతజప్యాశ్చ హుతహవ్యా నరోత్తమ. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">నరోత్తమ = ఓ నరశ్రేష్ఠు</span><span class="CharOverride-3" xml:lang="en-US">డా!</span><span xml:lang="en-US"> సర్వే = మన మందరము</span>, <span xml:lang="en-US">స్నాతాశ్చ = స్నానము చేసినవారమై</span>, <span xml:lang="en-US">కృతజప్యాశ్చ = జపము చేసినవారమై</span>, <span xml:lang="en-US">హుతహవ్యాః = హోమము చేయబడిన హవ్యము కలవారమై</span>, <span xml:lang="en-US">శుచయః = పవిత్రులమై</span>, <span xml:lang="en-US">పుణ్యమ్ = పుణ్య మైన</span>, <span xml:lang="en-US">ఆశ్రమమ్ = ఆశ్రమమును</span>, <span xml:lang="en-US">అభిగచ్ఛామహే = ప్రవేశించెదము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> ఓ నరోత్తమా! మన మందరము స్నానజపహోమాదులు చేసికొని</span>, <span xml:lang="en-US">పరి</span> <span xml:lang="en-US">శుద్ధులమై ఈ పుణ్యాశ్రమమును ప్రవేశింతుము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తేషాం సంవదతాం తత్ర తపోదీర్ఘేణ చక్షుషా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> విజ్ఞాయ పరమప్రీతా మునయో హర్షమాగమన్. </span><span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తత్ర = అచట</span>, <span xml:lang="en-US">తేషామ్ = వారు</span>, <span xml:lang="en-US">సంవదతామ్ = సంభాషించుకొనుచుండగా</span>, <span xml:lang="en-US">మునయః = మునులు</span>, <span xml:lang="en-US">తపోదీర్ఘేణ = తపస్సుచేత దీర్ఘమైన</span>, <span xml:lang="en-US">చక్షుషా = నేత్రముచే</span>, <span xml:lang="en-US">విజ్ఞాయ = తెలిసికొని</span>, <span xml:lang="en-US">పరమప్రీతాః = మిక్కిలి సంతసించిన వారై</span>, <span xml:lang="en-US">హర్షమ్ = ఆనందమును</span>, <span xml:lang="en-US">ఆగమన్ = పొందిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> రామలక్ష్మణవిశ్వామిత్రులు మాటలాడుచుండగా</span>, <span xml:lang="en-US">ఆ ఆశ్రమములోని మునులు తపస్సుచే ఎంత దూర మైనను ప్రసరించు దృష్టిచే (జ్ఞానముచే) తెలిసికొని</span>, <span xml:lang="en-US">చాల సంతసించిన వారై</span>, <span xml:lang="en-US">ఆనందము పొందిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అర్ఘ్యం పాద్యం తథాతిథ్యం నివేద్య కుశికాత్మజే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> రామలక్ష్మణయోః పశ్చాదకుర్వన్నతిథిక్రియామ్. </span><span class="fr">19</span></p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అర్ఘ్యమ్ = అర్ఘ్యమును</span>, <span xml:lang="en-US">పాద్యమ్ = పాదోదకమును</span>, <span xml:lang="en-US">తథా = మరియు</span>, <span xml:lang="en-US">ఆతిథ్యమ్ = అతిథిసత్కారమును</span>, <span xml:lang="en-US">కుశికాత్మజే = విశ్వామిత్రునియందు</span>, <span xml:lang="en-US">నివేద్య = సమర్పించి</span>, <span xml:lang="en-US">పశ్చాత్ = పిమ్మట</span>, <span xml:lang="en-US">రామలక్ష్మణయోః = రామలక్ష్మణులకు</span>, <span xml:lang="en-US">అతిథి క్రియామ్ = అతిథిసత్కారమును</span>, <span xml:lang="en-US">అకుర్వన్ = చేసిరి.</span></p> <p class="Tat ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> వారు ముందుగా విశ్వామిత్రునకు అర్ఘ్యపాద్యములను</span>, <span xml:lang="en-US">ఆతిథ్యమును సమర్పించి</span>, <span xml:lang="en-US">పిమ్మట రామలక్ష్మణులకు అతిథిసత్కారము చేసిరి.</span></p> <p class="Poem-1 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. సత్కారం సమనుప్రాప్య కథాభిరభిరఞ్జయన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> యథార్హమజపన్ సన్ధ్యామృషయస్తే సమాహితాః. </span><span class="fr">20</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సత్కారమ్ = సత్కారమును</span>, <span xml:lang="en-US">సమనుప్రాప్య = పొంది</span>, <span xml:lang="en-US">కథాభిః = కథలచేత</span>, <span xml:lang="en-US">అభిరఞ్జయన్ = ఆనందింపచేసిరి. తే ఋషయః = ఆ ఋషులు</span>, <span xml:lang="en-US">సమాహితాః = సావధాన చిత్తము కలవారై</span>, <span xml:lang="en-US">యథార్హమ్ = తగు విధమున</span>, <span xml:lang="en-US">సన్ధ్యామ్ = సంధ్యను</span>, <span xml:lang="en-US">అజపన్ = జపించిరి.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> రామలక్ష్మణవిశ్వామిత్రులు వారినుండి సత్కారములు గైకొని కథలచే ఆనందింపచేసిరి. పిదప ఆ ఋషు లందరును ఏకాగ్రచిత్తులై</span>, <span xml:lang="en-US">తగు విధమున సంధ్యోపాసన చేసిరి.</span></p> <p class="Poem-1 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తత్ర వాసిభిరానీతా మునిభిః సువ్రతైః సహ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> న్యవసన్ సుసుఖం తత్ర కామాశ్రమపదే తదా. </span><span class="fr">21</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తత్ర = అచట</span>, <span xml:lang="en-US">వాసిభిః = నివసించు</span>, <span xml:lang="en-US">సువ్రతైః = ఉత్తమ వ్రతము గల</span>, <span xml:lang="en-US">మునిభిః = మునులచే</span>, <span xml:lang="en-US">సహ = తమతో కూడ</span>, <span xml:lang="en-US">ఆనీతాః = తీసికొని వెళ్లబడినవారై</span>, <span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">తత్ర = ఆ</span>, <span xml:lang="en-US">కామాశ్రమపదే = కామాశ్రమమునందు</span>, <span xml:lang="en-US">సుసుఖమ్ = చాలసుఖముగా</span>, <span xml:lang="en-US">న్యవసన్ = నివసించిరి.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>ఆ ఆశ్రమములో నివసించు సువ్రతు లగు మునులు రామలక్ష్మణ విశ్వామిత్రులను తమతో ఆశ్రమములోనికి తీసికొనివెళ్లిరి. వారు అచట సుఖముగా నివసించిరి. </p> <p class="Poem-1 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. కథాభిరభిరామాభిరభిరామౌ నృపాత్మజౌ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> రమయామాస ధర్మాత్మా కౌశికో మునిపుఙ్గవః. </span><span class="fr">22</span></p> <p class="Prati ParaOverride-11" xml:lang="en-GB"><span xml:lang="en-US">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే</span> <span xml:lang="en-US">త్రయోవింశః సర్గః</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ధర్మాత్మా = ధర్మాత్ముడును</span>, <span xml:lang="en-US">మునిపుఙ్గవః = మునిశ్రేష్ఠుడును అగు</span>, <span xml:lang="en-US">కౌశికః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">అభిరామౌ = మనోహరులైన</span>, <span xml:lang="en-US">నృపాత్మజౌ = రాజకుమారులను</span>, <span xml:lang="en-US">అభిరామాభిః = మనోహరము లైన</span>, <span xml:lang="en-US">కథాభిః = కథలచేత</span>, <span xml:lang="en-US">రమయామాస = ఆనందింపచేసెను.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> విశ్వామిత్రమహాముని</span>, <span xml:lang="en-US">మనోహరు లగు ఆ రాజకుమారులకు మనోహరము లగు కథలు చెప్పుచు ఆనందింపచేసెను.</span></p> <p class="Prati ParaOverride-24" xml:lang="en-GB">‘‘<span xml:lang="en-US">బాలానందిని</span>’’ <span xml:lang="en-US">యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="en-US">బాలకాండలో ఇరువది మూడవ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter