Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_24</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_4.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_24" xml:lang="en-US"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమఃబాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2 ParaOverride-14" xml:lang="en-GB">అథ చతుర్వింశః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB"><span xml:lang="en-US">నావపై ఎక్కి నదిని దాటుచున్నపుడు </span>‘‘<span xml:lang="en-US">నీరు బ్రద్దలగుచున్నట్లు ఇంత గంభీరధ్వని వచ్చుచున్న దేమి కారణము</span>?’’ <span xml:lang="en-US">అని శ్రీరాముడు అడుగగా విశ్వామిత్రుడు ప్రత్యుత్తర మిచ్చుట. విశ్వామిత్రుడు మలద-కరూష-తాటకావనములను గూర్చి రామునకు తెలిపి తాటకను చంపు మని శ్రీరాముని ప్రేరేపించుట.</span></p> <p class="Poem-1 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తతః ప్రభాతే విమలే కృతాహ్నికమరిన్దమౌ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> విశ్వామిత్రం పురస్కత్య నద్యాస్తీరముపాగతౌ. </span><span class="fr">1</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">అరిన్దమౌ = శత్రుసంహారకులైన</span>, <span xml:lang="en-US">ఆ రామలక్ష్మణులు</span>, <span xml:lang="en-US">విమలే = పరిశుద్ధ మైన</span>, <span xml:lang="en-US">ప్రభాతే = ప్రాతఃకాలమునందు</span>, <span xml:lang="en-US">కృతాహ్నికమ్ = చేయబడిన ఆహ్నికక్రియలు గల</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని</span>, <span xml:lang="en-US">పురస్కత్య = ఎదుట ఉంచుకొని</span>, <span xml:lang="en-US">నద్యాః = గంగానది యొక్క</span>, <span xml:lang="en-US">తీరమ్ = తీరమును</span>, <span xml:lang="en-US">ఉపాగతౌ = చేరిరి.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> శత్రుమర్దను లగు ఆ రామలక్ష్మణులు</span>, <span xml:lang="en-US">పవిత్ర మైన ప్రాతఃకాలమునందు ప్రాతఃకాలకృత్యములు తీర్చుకొని ప్రయాణమునకు సిద్ధముగా ఉన్న విశ్వామిత్రుడు బయలుదేరి ముందు నడువగా గంగానదీతీరము చేరిరి.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తే చ సర్వే మహాత్మానో మునయః సంశితవ్రతాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఉపస్థాప్య శుభాం నావం విశ్వామిత్రమథాబ్రువన్. </span><span class="fr">2</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాత్మానః = మహాత్ములును</span>, <span xml:lang="en-US">సంశితవ్రతాః = తీవ్రమైన తపశ్చర్యకలవారును అగు</span>, <span xml:lang="en-US">తే = ఆ</span>, <span xml:lang="en-US">సర్వే = సమస్తమైన</span>, <span xml:lang="en-US">మునయః = మునులు</span>, <span xml:lang="en-US">శుభామ్ = శుభకర మైన</span>, <span xml:lang="en-US">నావమ్ = నావను</span>, <span xml:lang="en-US">ఉపస్థాప్య = తీసికొనివచ్చి</span>, <span xml:lang="en-US">అథ = అటుపిమ్మట</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రమ్ = విశ్వామిత్రునిగూర్చి</span>, <span xml:lang="en-US">అబ్రువన్ = పలికిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>తీవ్రతపశ్చర్య గల మహాత్ము లైన ఆ మును లందరును మంగళకర మైన నావనొకదానిని తీసికొని వచ్చి విశ్వామిత్రునితో ఇట్లనిరి.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఆరోహతు భవాన్నావం రాజపుత్రపురస్కృతః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అరిష్టం గచ్ఛ పన్థానం మా భూత్కాలవిపర్యయః. </span><span class="fr">3</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">భవాన్ = నీవు</span>, <span xml:lang="en-US">రాజపుత్రపురస్కృతః = రాజపుత్రులచే ముందు ఉంచుకొనబడిన వాడవై</span>, <span xml:lang="en-US">నావమ్ = నావను</span>, <span xml:lang="en-US">ఆరోహతు = ఎక్కెదవుగాక. అరిష్టమ్ = శుభము కలుగునట్లుగా</span>, <span xml:lang="en-US">పన్థానమ్ = మార్గమును</span>, <span xml:lang="en-US">గచ్ఛ = పొందుము. కాలవిపర్యయః = కాలమునందు మార్పు</span>, <span xml:lang="en-US">మా భూత్ = కాకపోవుగాక.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> రామలక్ష్మణులను వెంటబెట్టుకొని నీవు నావను అధిరోహింపుము. శుభముగా</span>, <span xml:lang="en-US">కాలవిలంబము జరుగకుండగా</span>, <span xml:lang="en-US">ప్రయాణము చేయుము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. విశ్వామిత్రస్తథేత్యుక్త్వా తానృషీనభిపూజ్య చ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తతార సహితస్తాభ్యాం సరితం సాగరంగమామ్. </span><span class="fr">4</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">తథేతి = </span>‘‘<span xml:lang="en-US">అటులనే</span>’’ <span xml:lang="en-US">అని</span>, <span xml:lang="en-US">ఉక్త్వా = పలికి</span>, <span xml:lang="en-US">తాన్ = ఆ</span>, <span xml:lang="en-US">ఋషీన్ = ఋషులను</span>, <span xml:lang="en-US">అభిపూజ్య చ = పూజించి</span>, <span xml:lang="en-US">తాభ్యామ్ = రామలక్ష్మణులతో</span>, <span xml:lang="en-US">సహితః = కూడిన వాడై</span>, <span xml:lang="en-US">సాగరంగమామ్ = సముద్రములోనికి ప్రవహించు</span>, <span xml:lang="en-US">సరితమ్ = నదిని</span>, <span xml:lang="en-US">తతార = దాటెను.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> విశ్వామిత్రుడు </span>‘<span xml:lang="en-US">అలాగే</span>’ <span xml:lang="en-US">అని చెప్పి</span>, <span xml:lang="en-US">ఆ ఋషీశ్వరులను పూజించి</span>, <span xml:lang="en-US">రామలక్ష్మణులతో గంగానదిని దాటెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తతః శుశ్రావ వై శబ్దమతిసంరమ్భవర్ధితమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మధ్యమాగమ్య తోయస్య సహ రామః కనీయసా. </span><span class="fr">5</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">రామః = రాముడు</span>, <span xml:lang="en-US">తోయస్య = జలముయొక్క</span>, <span xml:lang="en-US">మధ్యమ్ = మధ్యమును</span>, <span xml:lang="en-US">ఆగమ్య = పొంది</span>, <span xml:lang="en-US">అతిసంరమ్భవర్ధితమ్ = మిక్కిలి వేగముచే వృద్ధి పొందింపబడిన</span>, <span xml:lang="en-US">శబ్దమ్ = శబ్దమును</span>, <span xml:lang="en-US">కనీయసా సహ = తమ్మునితో కూడ</span>, <span xml:lang="en-US">శుశ్రావ = వినెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> నదీమధ్యమున చేరిన పిమ్మట రామలక్ష్మణులు</span>, <span xml:lang="en-US">మిక్కిలి వేగముచే వృద్ధిపొందింపబడిన ఒక శబ్దమును వినిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అథ రామః సరిన్మధ్యే పప్రచ్ఛ మునిపుఙ్గవమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వారిణో భిద్యమానస్య కిమయం తుములో ధ్వనిః. </span><span class="fr">6</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">రామః = రాముడు</span>, <span xml:lang="en-US">సరిన్మధ్యే = నదీమధ్యమునందు</span>, <span xml:lang="en-US">మునిపుఙ్గవమ్ = మునిశ్రేష్ఠుని</span>, <span xml:lang="en-US">పప్రచ్ఛ = ప్రశ్నించెను. భిద్యమానస్య = భేదింపబడుచున్న</span>, <span xml:lang="en-US">వారిణః = ఉదకముయొక్క</span>, <span xml:lang="en-US">అయమ్ = ఈ</span>, <span xml:lang="en-US">తుములః = వ్యాకుల మైన</span>, <span xml:lang="en-US">ధ్వనిః = ధ్వని</span>, <span xml:lang="en-US">కిమ్ = ఏమి</span>?</p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> నదీమధ్యమున రాముడు </span>‘‘<span xml:lang="en-US">నీరు బ్రద్ద లగుచున్నట్లు గంభీర మైన ధ్వని వచ్చుచున్నది</span>, <span xml:lang="en-US">ఇది ఏమి</span>?’’ <span xml:lang="en-US">అని విశ్వామిత్రుని ప్రశ్నించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. రాఘవస్య వచః శ్రుత్వా కౌతూహలసమన్వితః (తమ్)</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కథయామాస ధర్మాత్మా తస్య శబ్దస్య నిశ్చయమ్. </span><span class="fr">7</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">కౌతూహలసమన్వితమ్ = వేడుకతో కూడిన</span>, <span xml:lang="en-US">రాఘవస్య = రాముని యొక్క</span>, <span xml:lang="en-US">వచః = వాక్యమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">ధర్మాత్మా = ఆ ధర్మాత్ముడు</span>, <span xml:lang="en-US">తస్య శబ్దస్య = ఆ శబ్దమునకు సంబంధించిన</span>, <span xml:lang="en-US">నిశ్చయమ్ = తత్త్వమును</span>, <span xml:lang="en-US">కథయామాస = చెప్పెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>వేడుకతో కూడిన రామవాక్యమును విని విశ్వామిత్రుడు ఆ శబ్దము యొక్క తత్త్వమును విశదీకరించెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. కైలాసపర్వతే రామ మనసా నిర్మితం సరః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> బ్రహ్మణా నరశార్దూల తేనేదం మానసం సరః. </span><span class="fr">8</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">నరశార్దూల = నరశ్రేష్ఠుడా! రామ = రాముడా! కైలాసపర్వతే = కైలాస పర్వతమునందు</span>, <span xml:lang="en-US">బ్రహ్మణా = బ్రహ్మదేవునిచేత</span>, <span xml:lang="en-US">సరః = సరస్సు</span>, <span xml:lang="en-US">మనసా = మనస్సుచే</span>, <span xml:lang="en-US">నిర్మితమ్ = నిర్మింపబడినది. తేన = ఆకారణముచేత</span>, <span xml:lang="en-US">ఇదం సరః = ఈ సరస్సు</span>, <span xml:lang="en-US">మానసమ్ = మానస మని చెప్పబడుచున్నది.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> రామా! బ్రహ్మదేవుడు కైలాసపర్వతము పై</span>, <span xml:lang="en-US">తన మనః సంకల్ప మాత్రముచే ఒక సరస్సును నిర్మించెను. మనస్సుచే నిర్మింపబడుటచే దానికి మానస మని పేరు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తస్మాత్సస్రావ సరసః సాయోధ్యాముపగూహతే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సరఃప్రవృత్తా సరయూః పుణ్యా బ్రహ్మసరశ్చ్యుతా. </span><span class="fr">9</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">(యా = ఏ నది)</span>, <span xml:lang="en-US">తస్మాత్ = ఆ</span>, <span xml:lang="en-US">సరసః = సరస్సునుండి</span>, <span xml:lang="en-US">సస్రావ = ప్రవహించినదో</span>, <span xml:lang="en-US">సా = ఆ నది</span>, <span xml:lang="en-US">అయోధ్యామ్ = అయోధ్యాపట్టణమును</span>, <span xml:lang="en-US">ఉపగూహతే = చుట్టుకొనియున్నది. సరఃప్రవృత్తా = సరస్సునుండి ప్రవహించినదగుటచే</span>, <span xml:lang="en-US">సరయూః = సరయూనది అని చెప్పబడుచున్నది. బ్రహ్మసరశ్చ్యుతా = బ్రహ్మయొక్క సరస్సునుండి ప్రవహించుటచేత</span>, <span xml:lang="en-US">పుణ్యా = పుణ్య మైన ఆ నది (ఉత్తరశ్లోకముతో అన్వయము).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఆ సరస్సునుండి పుట్టుటచే </span>‘‘<span xml:lang="en-US">సరయు</span>’’ <span xml:lang="en-US">అను పేరు గల నది అయోధ్యను చుట్టి ఉన్నది. బ్రహ్మ సృజించిన మానససరస్సునుండి జనించిన దగుటచే చాల పవిత్ర మైన ఆ నది.</span></p> <p class="Poem-1 ParaOverride-15" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తస్యాయమతులః శబ్దో జాహ్నవీమభివర్తతే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వారిసంక్షోభజో రామ ప్రణామం నియతః కురు. </span><span class="fr">10</span></p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">జాహ్నవీమ్ = గంగను</span>, <span xml:lang="en-US">అభివర్తతే = ప్రవేశించుచున్నది. అయమ్ = ఈ</span>, <span xml:lang="en-US">అతులః = గొప్ప</span>, <span xml:lang="en-US">శబ్దః = శబ్దము</span>, <span xml:lang="en-US">తస్యాః = ఆ నదియొక్క</span>, <span xml:lang="en-US">వారిసంక్షోభజః = జలముయొక్క సంక్షోభమువలన కలిగినది. రామ = రామా!, నియతః = భక్తికలవాడవై</span>, <span xml:lang="en-US">ప్రణామమ్ = నమస్కారమును</span>, <span xml:lang="en-US">కురు = చేయుము.</span></p> <p class="Tat ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>గంగలో ప్రవేశించుచున్నది. ఈ గంభీరధ్వని జలసంక్షోభమువలన కలిగినది. రా<span class="CharOverride-5" xml:lang="en-US">మా!</span> శ్రద్ధాభక్తియుక్తు డవై ఈ నదీద్వయసంగమమునకు నమస్కారము చేయుము.</p> <p class="Poem-1 ParaOverride-15" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తాభ్యాం తు తావుభౌ కృత్వా ప్రణామమతిధార్మికౌ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తీరం దక్షిణమాసాద్య జగ్మతుర్లఘువిక్రమౌ. </span><span class="fr">11</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అతిధార్మికౌ = మిక్కిలిధార్మికులైన</span>, <span xml:lang="en-US">తౌ ఉభౌ = వారిరువురును</span>, <span xml:lang="en-US">తాభ్యామ్ = ఆ నదులకు</span>, <span xml:lang="en-US">ప్రణామమ్ = నమస్కారమును</span>, <span xml:lang="en-US">కృత్వా = చేసి</span>, <span xml:lang="en-US">దక్షిణం తీరమ్ = దక్షిణ తీరమును</span>, <span xml:lang="en-US">ఆసాద్య = పొంది</span>, <span xml:lang="en-US">లఘువిక్రమౌ = శీఘ్రముగ నడుచుచున్న వారై</span>, <span xml:lang="en-US">జగ్మతుః = వెళ్లిరి.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>అతిధార్మికు లైన ఆ రామలక్ష్మణులు ఆ రెండు నదులకును నమస్కారము చేసిరి. గంగానది దక్షిణతీరమును చేరి శీఘ్రగమనముతో ప్రయాణము చేసిరి. </p> <p class="Poem-1 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. స వనం ఘోరసంకాశం దృష్ట్వా నృపవరాత్మజః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అవిప్రహతమైక్ష్వాకః పప్రచ్ఛ మునిపుఙ్గవమ్. </span><span class="fr">12</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఐక్ష్వాకః = ఇక్ష్వాకువంశమునందు పుట్టిన</span>, <span xml:lang="en-US">నృపవరాత్మజః = రాజశ్రేష్ఠుని కుమారుడైన</span>, <span xml:lang="en-US">సః = అతడు</span>, <span xml:lang="en-US">ఘోరసంకాశమ్ = భయంకర మైనదియు</span>, <span xml:lang="en-US">అవిప్రహతమ్ = త్రొక్కబడనిదియు అగు</span>, <span xml:lang="en-US">వనమ్ = అరణ్యమును</span>, <span xml:lang="en-US">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="en-US">మునిపుఙ్గవమ్ = మునిశ్రేష్ఠుని</span>, <span xml:lang="en-US">పప్రచ్ఛ = అడిగెను.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> రాము డచట మానవ సంచారము లేని</span>, <span xml:lang="en-US">భయంకర మైన ఒక అరణ్యమును చూచి విశ్వామిత్రుని ప్రశ్నించెను.</span></p> <p class="Poem-1 ParaOverride-15" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అహో</span> <span xml:lang="en-US">వనమిదం దుర్గం ఝిల్లికాగణనాదితమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="en-US"> </span><span xml:lang="en-US">భైరవైః శ్వాపదైః శకునైర్దారుణారుతైః. </span><span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఝిల్లికాగణనాదితమ్ = ఈల పురుగుల సముదాయముచేత ధ్వనింపచేయ బడినదియు</span>, <span xml:lang="en-US">భైరవైః = భయంకరములైన</span>, <span xml:lang="en-US">శ్వాపదైః = ఘాతుకమృగములతోను</span>, <span xml:lang="en-US">దారుణారుతైః = భయంకర మైన కూతలు గల</span>, <span xml:lang="en-US">శకునైః = భాసపక్షులతోను</span>, <span xml:lang="en-US">పూర్ణమ్ = నిండి యున్న</span>, <span xml:lang="en-US">ఇదమ్ = ఈ</span>, <span xml:lang="en-US">వనమ్ = వనము</span>, <span xml:lang="en-US">దుర్గమ్ = ప్రవేశింపశక్యము కాక ఉన్నది. అహా = ఏమి ఆశ్చర్యము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> ఓహో ! ఈ వనము ప్రవేశింప శక్యము కాక ఉన్నది. ఈల పురుగుల రొదచే ధ్వనింపచేయబడినది. భయంకరము లైన ఘాతుకమృగములతోను</span>, <span xml:lang="en-US">భయమును కలిగించు నట్లు కూయుచున్న భాసపక్షులతోను నిండి యున్నది.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. నానాప్రకారైః శకునైర్వాశ్యద్భిర్భైరవస్వనైః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సింహవ్యాఘ్రవరాహైశ్చ వారణైశ్చోపశోభితమ్. </span><span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">వాశ్యద్భిః = కూయుచున్న</span>, <span xml:lang="en-US">భైరవస్వనైః = భయంకరమైనధ్వనులుగల</span>, <span xml:lang="en-US">నానాప్రకారైః = అనేకవిధము లైన</span>, <span xml:lang="en-US">శకునైః = పక్షులచేతను</span>, <span xml:lang="en-US">సింహవ్యాఘ్రవరాహైః చ = సింహ-వ్యాఘ్ర-వరాహములచేతను</span>, <span xml:lang="en-US">వారణైః చ = గజములచేతను</span>, <span xml:lang="en-US">ఉపశోభితమ్ = ప్రకాశింపచేయబడినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> ఈ వనమున అతిభయంకర మైన స్వరములతో కూయుచున్న అనేకవిధము లైన పక్షులు</span>, <span xml:lang="en-US">సింహములు</span>, <span xml:lang="en-US">పెద్దపులులు</span>, <span xml:lang="en-US">అడవిపందులు</span>, <span xml:lang="en-US">ఏనుగులు సంచరించు చున్నవి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ధవాశ్వకర్ణకకుభైర్బిల్వతిన్దుకపాటలైః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సంకీర్ణం బదరీభిశ్చ కిం న్వేతద్దారుణం వనమ్. </span><span class="fr">15</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ధవాశ్వకర్ణకకుభైః = చండ్ర ఇనుమద్ది ఏరుమద్ది చెట్లచేతను</span>, <span xml:lang="en-US">బిల్వతిన్దుక పాటలైః = మారేడు తుమ్మికి కలిగొట్టు చెట్లచేతను</span>, <span xml:lang="en-US">బదరీభిశ్చ = రేగు చెట్లచేతను</span>, <span xml:lang="en-US">సంకీర్ణమ్ = వ్యాకులమై యున్నది ఏతత్ = ఈ</span>, <span xml:lang="en-US">దారుణమ్ = భయంకరమైన వనమ్ = వనము</span>, <span xml:lang="en-US">కిం ను = ఏది </span>?</p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఈ వనము చండ్ర</span>, <span xml:lang="en-US">ఇనుమద్ది</span>, <span xml:lang="en-US">ఏరుమద్ది</span>, <span xml:lang="en-US">మారేడు</span>, <span xml:lang="en-US">తుమ్మికి</span>, <span xml:lang="en-US">కలిగొట్టు</span>, <span xml:lang="en-US">రేగుచెట్లతో దట్టముగ నున్నది. ఈ భయంకర మైన వనము ఏమి</span>?</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తమువాచ మహాతేజా విశ్వామిత్రో మహామునిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శ్రూయతాం వత్స కాకుత్థ్స యస్యైతద్దారుణం వనమ్. </span><span class="fr">16</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాతేజాః = మహాతేజస్సు గల</span>, <span xml:lang="en-US">మహామునిః = మహాముని యైన</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">తమ్ = అతనిని గూర్చి</span>, <span xml:lang="en-US">ఉవాచ = పలికెను. వత్స = వత్సా</span>, <span xml:lang="en-US">కాకుత్థ్స = రామా!, ఏతత్ = ఈ</span>, <span xml:lang="en-US">దారుణమ్ = భయంకర మైన</span>, <span xml:lang="en-US">వనమ్ = వనము</span>, <span xml:lang="en-US">యస్య = ఎవనిదో</span>, <span xml:lang="en-US">శ్రూయతామ్ = వినబడుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> మహాతేజశ్శాలి యైన విశ్వామిత్రమహాముని రామునితో - </span>‘‘<span xml:lang="en-US">వత్స్ఙా రామా! భయంకర మైన ఈ వనము ఎవ్వరిదో చెప్పెదను</span>; <span xml:lang="en-US">వినుము</span>’’ <span xml:lang="en-US">అని పలికెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఏతౌ జనపదౌ స్ఫీతౌ పూర్వమాస్తాం నరోత్తమ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మలదాశ్చ కరూశాశ్చ దేవనిర్మాణనిర్మితౌ. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">నరోత్తమ = ఓ నరశ్రేష్ఠుడా! పూర్వమ్ = పూర్వము</span>, <span xml:lang="en-US">దేవనిర్మాణనిర్మితౌ = దేవతల నిర్మాణముచేత నిర్మితము లైన</span>, <span xml:lang="en-US">మలదాః చ = మలదము</span>, <span xml:lang="en-US">కరూశాః చ = కరూశము అనెడు</span>, <span xml:lang="en-US">స్ఫీతౌ = విశాలము లైన</span>, <span xml:lang="en-US">ఏతౌ = ఈ</span>, <span xml:lang="en-US">జనపదౌ = దేశములు</span>, <span xml:lang="en-US">ఆస్తామ్ = ఉండెడివి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> రామా! పూర్వము దేవతలు నిర్మించిన మలదము</span>, <span xml:lang="en-US">కరూశము అనెడు రెండు విశాలము లైన</span>, <span xml:lang="en-US">సమృద్ధము లైన దేశములు ఈ ప్రాంతమునందు ఉండెడివి. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. పురా వృత్రవధే రామ మలేన సమభిప్లుతమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> క్షుధా చైవ సహస్రాక్షం బ్రహ్మహత్యా సమావిశత్. </span><span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = ఓ రా</span><span class="CharOverride-3" xml:lang="en-US">మా!</span><span xml:lang="en-US"> పురా = పూర్వము</span>, <span xml:lang="en-US">వృత్రవధే = వృత్రాసురుని చంపినపుడు</span>, <span xml:lang="en-US">మలేన = అశుచిత్వముచేతను</span>, <span xml:lang="en-US">క్షుధా చైవ = ఆకలిచేతను</span>, <span xml:lang="en-US">సమభిప్లుతమ్ = నిండిన</span>, <span xml:lang="en-US">సహస్రాక్షమ్ = దేవేంద్రుని</span>, <span xml:lang="en-US">బ్రహ్మహత్యా = బ్రహ్మహత్యా పాపము</span>, <span xml:lang="en-US">సమావిశత్ = ప్రవేశించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> రామా! పూర్వము ఇంద్రుడు వృత్రాసురుని చంపుటచే ఆతనిని బ్రహ్మహత్యా పాపము ఆవహించెను. అపు డాతనిని అశుచిత్వము</span>, <span xml:lang="en-US">ఆకలి పీడింపదొడగినవి. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తమిన్ద్రం స్నాపయన్ దేవా ఋషయశ్చ తపోధనాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కలశైః స్నాపయామాసుర్మలం చాస్య ప్రమోచయన్. </span><span class="fr">19</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తమ్ = ఆ</span>, <span xml:lang="en-US">ఇన్ద్రమ్ = ఇంద్రుని</span>, <span xml:lang="en-US">దేవాః = దేవతలు</span>, <span xml:lang="en-US">స్నాపయన్ = స్నానము చేయించిరి. తపోధనాః = తపస్సే ధనముగా గల</span>, <span xml:lang="en-US">ఋషయశ్చ = ఋషులును</span>, <span xml:lang="en-US">కలశైః = కలశములచేత</span>, <span xml:lang="en-US">స్నాపయామాసుః = స్నానము చేయించిరి. అస్య = ఇతనియొక్క</span>, <span xml:lang="en-US">మలమ్ = అశుచిత్వమును</span>, <span xml:lang="en-US">ప్రమోచయన్ = తొలగింపచేసిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> దేవతలును</span>, <span xml:lang="en-US">తపశ్శాలు లగు మహర్షులును ఆ ఇంద్రుని తీర్థోదకములచేతను</span>, <span xml:lang="en-US">కలశములలో అభిమంత్రితము లైన ఉదకముచేతను</span>, <span xml:lang="en-US">స్నానము చేయించి అతని అశుచిత్వమును తొలగించిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB">మూ. ఇహ భూమ్యాం మలం దత్వా దత్వా కారూశమేవ చ</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శరీరజం మహేన్ద్రస్య తతో హర్షం ప్రపేదిరే. </span><span class="fr">20</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహేన్ద్రస్య = మహేంద్రునియొక్క</span>, <span xml:lang="en-US">శరీరజమ్ = శరీరము నుండి పుట్టిన</span>, <span xml:lang="en-US">మలమ్ = అశుచిత్వమును</span>, <span xml:lang="en-US">ఇహ = ఈ</span>, <span xml:lang="en-US">భూమ్యామ్ = భూమియందు</span>, <span xml:lang="en-US">దత్వా = ఇచ్చి</span>, <span xml:lang="en-US">కారూశమేవ చ = ఆకలిని కూడ</span>, <span xml:lang="en-US">దత్వా = ఇచ్చి</span>, <span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">హర్షమ్ = ఆనందమును</span>, <span xml:lang="en-US">ప్రపేదిరే </span><span xml:lang="en-US">= పొందిరి.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> మహేంద్రుని శరీరమున కున్న అశుచిత్వమును</span>, <span xml:lang="en-US">ఆతని ఆకలిని ఈ ప్రదేశమునకు ఇచ్చివేసి సంతోషించిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. నిర్మలో నిష్కరూషశ్చ శుచిరిన్ద్రో యదాభవత్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దదౌ దేశస్య సుప్రీతో వరం ప్రభురనుత్తమమ్. </span><span class="fr">21</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఇన్ద్రః = ఇంద్రుడు</span>, <span xml:lang="en-US">యదా = ఎపుడు</span>, <span xml:lang="en-US">నిర్మలః = అశుచిత్వము తొలగిపోయినవాడై</span>, <span xml:lang="en-US">నిష్కరూషశ్చ = ఆకలి తొలగిపోయినవాడై</span>, <span xml:lang="en-US">శుచిః = పవిత్రుడు</span>, <span xml:lang="en-US">అభవత్ = ఆయెనో</span>, <span xml:lang="en-US">అప్పుడు</span>, <span xml:lang="en-US">ప్రభుః = సర్వసమర్థు డైన అతడు</span>, <span xml:lang="en-US">సుప్రీతః = చాల సంతోషించినవాడై</span>, <span xml:lang="en-US">దేశస్య = ఈ దేశమునకు</span>, <span xml:lang="en-US">అనుత్తమమ్ = చాల ఉత్తమ మైన</span>, <span xml:lang="en-US">వరమ్ = వరమును</span>, <span xml:lang="en-US">దదౌ = ఇచ్చెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> అశుచిత్వము</span>, <span xml:lang="en-US">ఆకలి</span>, <span xml:lang="en-US">తొలగిపోయి శుచి యైన పిమ్మట సర్వసమర్థుడగు ఇంద్రుడు ఈ దేశము విషయమున చాల సంతసించినవాడై ఒక వరమిచ్చెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఇమౌ జనపదౌ స్ఫీతౌ ఖ్యాతిం లోకే గమిష్యతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మలదాశ్చ కరూశాశ్చ మమాఙ్గమలధారిణౌ. </span><span class="fr">22</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మమ = నా యొక్క</span>, <span xml:lang="en-US">అఙ్గమలధారిణౌ = శరీరమలమును ధరించిన</span>, <span xml:lang="en-US">ఇమౌ = ఈ</span>, <span xml:lang="en-US">జనపదౌ = దేశములు</span>, <span xml:lang="en-US">స్ఫీతౌ = సమృద్ధము లైనవై</span>, <span xml:lang="en-US">మలదాశ్చ = మలదమనియు</span>, <span xml:lang="en-US">కరూశాశ్చ = కరూశ మనియు</span>, <span xml:lang="en-US">లోకే = లోకము నందు</span>, <span xml:lang="en-US">ఖ్యాతిమ్ = ప్రసిద్ధిని</span>, <span xml:lang="en-US">గమిష్యతః = పొందగలవు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> నా శరీరమునందలి అశుచిత్వమును ఆకలిని గైకొనిన ఈ దేశములు</span>, <span xml:lang="en-US">సర్వసమృద్ధము లై</span>, <span xml:lang="en-US">మలదము</span>, <span xml:lang="en-US">కరూశము అను నామధేయములతో లోకమునందు ఖ్యాతిని పొందగలవు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. సాధు సాధ్వితి తం దేవాః పాకశాసనమబ్రువన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దేశస్య పూజాం తాం దృష్ట్వా కృతాం శక్రేణ ధీమతా. </span><span class="fr">23</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ధీమతా = బుద్ధిమంతుడైన</span>, <span xml:lang="en-US">శక్రేణ = దేవేంద్రునిచేత</span>, <span xml:lang="en-US">కృతామ్ = చేయబడిన</span>, <span xml:lang="en-US">తామ్ = ఆ</span>, <span xml:lang="en-US">దేశస్య = దేశముయొక్క</span>, <span xml:lang="en-US">పూజామ్ = పూజను</span>, <span xml:lang="en-US">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="en-US">దేవాః = దేవతలు</span>, <span xml:lang="en-US">సాధు సాధు ఇతి = బాగున్నది బాగున్నది అని</span>, <span xml:lang="en-US">తం పాకశాసనమ్ = ఆ ఇంద్రుని గూర్చి</span>, <span xml:lang="en-US">అబ్రువన్ = పలికిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> ధీమంతుడగు దేవేంద్రుడు ఆ దేశమునకు చేసిన గౌరవమును చూచి దేవతలు </span>‘‘<span xml:lang="en-US">బాగున్నది</span>, <span xml:lang="en-US">బాగున్నది</span>’’ <span xml:lang="en-US">అని అనుచు దేవేంద్రుని మెచ్చుకొనిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఏతౌ జనపదౌ స్ఫీతౌ దీర్ఘకాలమరిన్దమ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మలదాశ్చ కరూశాశ్చ ముదితౌ ధనధాన్యతః. </span><span class="fr">24</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అరిన్దమ = ఓ శత్రుసంహారకుడా! మలదాశ్చ = మలదము</span>, <span xml:lang="en-US">కరూశాశ్చ = కరూశము అనెడు</span>, <span xml:lang="en-US">స్ఫీతౌ = విశాలము లైన</span>, <span xml:lang="en-US">ఏతౌ = ఈ</span>, <span xml:lang="en-US">జనపదౌ = దేశములు</span>, <span xml:lang="en-US">దీర్ఘకాలం = చాలకాలము</span>, <span xml:lang="en-US">ధనధాన్యతః = ధనధాన్యములతో</span>, <span xml:lang="en-US">ముదితౌ = ఆనందముకలవై ఉండెడివి.</span></p> <p class="Tat ParaOverride-25" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>రామా! విశాలము లైన ఈ మలదకరూశదేశములు చాల కాలము ధనధాన్య సమృద్ధములై ఉండెడివి.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. కస్య చిత్త్వథ కాలస్య యక్షీ వై కామరూపిణీ</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> బలం నాగసహస్రన్య ధారయన్తీ తదా హ్యభూత్. </span><span class="fr">25</span></p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తాటకా నామ భద్రం తే భార్యా సున్దస్య ధీమతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మారీచో రాక్షసః పుత్రో యస్యాః శక్రపరాక్రమః. </span><span class="fr">26</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">కస్య చిత్ కాలస్య = కొంత కాలమునకు</span>, <span xml:lang="en-US">తదా = అపుడు</span>, <span xml:lang="en-US">కామరూపిణీ = స్వేచ్ఛాధీన రూపము కలదియు</span>, <span xml:lang="en-US">నాగసహస్రస్య = వేయి ఏనుగుల యొక్క</span>, <span xml:lang="en-US">బలమ్ = బలమును</span>, <span xml:lang="en-US">ధారయన్తీ = ధరించుచున్నదియు</span>, <span xml:lang="en-US">ధీమతః = బుద్ధిమంతుడైన</span>, <span xml:lang="en-US">సున్దస్య = సుందునియొక్క</span>, <span xml:lang="en-US">భార్యా = భార్యయు</span>, <span xml:lang="en-US">శక్రపరాక్రమః = దేవేంద్రులవంటి పరాక్రమము గల</span>, <span xml:lang="en-US">మారీచః = మారీచుడనే రాక్షసుడు</span>, <span xml:lang="en-US">యస్యాః = ఎవ్వతె యొక్క</span>, <span xml:lang="en-US">పుత్రః = పుత్రుడో</span>, <span xml:lang="en-US">అట్టి</span>, <span xml:lang="en-US">తాటకా నామ = తాటక యనెడు</span>, <span xml:lang="en-US">యక్షీ = యక్షిణి</span>, <span xml:lang="en-US">అభూత్ = ఉండెను. తే = నీకు</span>, <span xml:lang="en-US">భద్రమ్ = క్షేమ మగుగాక. </span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>కొంత కాలమునకు స్వేచ్ఛారూపధారిణి యగు ఒక యక్షిణి ఆవిర్భవించినది. ఆమెకు వేయి ఏనుగుల బల మున్నది. ఆమె ధీమంతు డైన సుందుని భార్య. ఇంద్రునితో సమాన మైన పరాక్రమము గల మారీచు డనే రాక్షసుడు ఆమె కుమారుడు. నీకు క్షేమ మగుగాక. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. వృత్తబాహుర్మహావీర్యో విపులాస్యతనుర్మహాన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> రాక్షసో భైరవాకారో నిత్యం త్రాసయతే ప్రజాః. </span><span class="fr">27</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">వృత్తబాహుః = వర్తులాకార మైన బాహువులు కలవాడును</span>, <span xml:lang="en-US">మహావీర్యః = గొప్ప పరాక్రమము కలవాడును</span>, <span xml:lang="en-US">విపులాస్యతనుః = విశాల మైన ముఖము శరీరము కలవాడును</span>, <span xml:lang="en-US">మహాన్ = పెద్ద ప్రమాణము కలవాడును</span>, <span xml:lang="en-US">భైరవాకారః = భయంకర మైన ఆకారము కలవాడును అగు</span>, <span xml:lang="en-US">రాక్షసః = ఆ రాక్షసుడు</span>, <span xml:lang="en-US">నిత్యమ్ = ఎల్లప్పుడును</span>, <span xml:lang="en-US">ప్రజాః = ప్రజలను</span>, <span xml:lang="en-US">త్రాసయతే = భయ పెట్టుచున్నాడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span> ఆ మారీచుని బాహువులు బలిసి ఉన్నవి. అతడు గొప్ప పరాక్రమము కలవాడు. విశాల మైన ముఖము శరీరము కలవాడు. గొప్ప ప్రమాణము కలవాడు. భయంకరాకారుడు. అట్టి మారీచుడు ఎల్లప్పుడును ప్రజలను బాధించుచున్నాడు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఇమౌ జనపదౌ నిత్యం వినాశయతి రాఘవ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మలదాంశ్చ కరూశాంశ్చ తాటకా దుష్టచారిణీ. </span><span class="fr">28</span></p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాఘవ = రామా!, దుష్టచారిణీ = దుష్ట మైన ప్రవృత్తి గల</span>, <span xml:lang="en-US">తాటకా = తాటక</span>, <span xml:lang="en-US">మలదాంశ్చ = మలదము</span>, <span xml:lang="en-US">కరూశాంశ్చ = కరూషము అనెడు</span>, <span xml:lang="en-US">ఇమౌ = ఈ</span>, <span xml:lang="en-US">జనపదౌ = దేశములను</span>, <span xml:lang="en-US">నిత్యమ్ = ఎల్లప్పుడును</span>, <span xml:lang="en-US">వినాశయతి = నశింపచేయుచున్నది.</span></p> <p class="Tat ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> రామా! దుర్మార్గురా లగు తాటక</span>, <span xml:lang="en-US">నిత్యము</span>, <span xml:lang="en-US">ఈ మలదకరూశదేశములను నశింపచేయుచున్నది.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. సేయం పన్థానమావృత్య వసత్యధ్యర్ధయోజనే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అత ఏవ న గన్తవ్యం తాటకాయా వనం యతః. </span><span class="fr">29</span></p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సా = అట్టి</span>, <span xml:lang="en-US">ఇయమ్ = ఈ తాటక</span>, <span xml:lang="en-US">పన్థానమ్ = మార్గమును</span>, <span xml:lang="en-US">ఆవృత్య = అడ్డగించి</span>, <span xml:lang="en-US">అధ్యర్ధయోజనే = ఒకటిన్నర ఆమడల దూరమున</span>, <span xml:lang="en-US">వసతి = నివసించుచున్నది. యతః = ఏ కారణమువలన</span>, <span xml:lang="en-US">తాయకాయాః = తాటకయొక్క</span>, <span xml:lang="en-US">వనమ్ = వనమో</span>, <span xml:lang="en-US">అత ఏవ = ఆ కారణమువలననే</span>, <span xml:lang="en-US">న గన్తవ్యమ్ = వెళ్ల దగినది కాదు. </span></p> <p class="Tat ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> అట్టి ఈ తాటక మార్గమును అడ్డగించి</span>, <span xml:lang="en-US">ఒకటిన్నర ఆమడల దూరములో నివసించుచున్నది. ఇది తాటకవనము కాన ఈ వనములోనికి ఎవ్వరును పోజాలరు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. స్వబాహుబలమాశ్రిత్య జహీమాం దుష్టచారిణీమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మన్నియోగాదిమం దేశం కురు నిష్కణ్టకం పునః. </span><span class="fr">30</span></p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">స్వబాహుబలమ్ = నీ బాహుబలమును</span>, <span xml:lang="en-US">ఆశ్రిత్య = ఆశ్రయించి</span>, <span xml:lang="en-US">దుష్టచారిణీమ్ = దుర్మార్గురా లైన</span>, <span xml:lang="en-US">ఇమామ్ = ఈమెను</span>, <span xml:lang="en-US">జహి = చంపుము</span>, <span xml:lang="en-US">మన్నియోగాత్ = నా యాజ్ఞవలన</span>, <span xml:lang="en-US">ఇమమ్ = ఈ</span>, <span xml:lang="en-US">దేశమ్ = దేశమును</span>, <span xml:lang="en-US">పునః = మరల</span>, <span xml:lang="en-US">నిష్కణ్టకమ్ = బాధలు లేనిదానినిగా</span>, <span xml:lang="en-US">కురు = చేయుము.</span></p> <p class="Tat ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> నీ బాహుబలముచేత</span>, <span xml:lang="en-US">ఈ దుర్మార్గురాలిని వధింపుము. నా ఆజ్ఞను పాలించి ఈ దేశమును</span>, <span xml:lang="en-US">మరల ఏ బాధలు లేనిదానివిగ చేయుము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. న వా కశ్చిదిమం దేశం శక్నోత్యాగన్తుమీదృశమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> యక్షిణ్యా ఘోరయా రామ ఉత్సాదితమసహ్యయా. </span><span class="fr">31</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = ఓ రామా! ఘోరయా = భయంకరురాలైన</span>, <span xml:lang="en-US">అసహ్యయా = ఎదిరింప శక్యము కాని</span>, <span xml:lang="en-US">యక్షిణ్యా = తాటకచేత</span>, <span xml:lang="en-US">ఉత్సాదితమ్ = నశింపచేయబడిన</span>, <span xml:lang="en-US">ఈదృశమ్ = ఇట్టి</span>, <span xml:lang="en-US">ఇమమ్ = ఈ</span>, <span xml:lang="en-US">దేశమ్ = దేశమునుగూర్చి</span>, <span xml:lang="en-US">ఆగన్తుమ్ = వచ్చుటకు</span>, <span xml:lang="en-US">కశ్చిత్ = ఎవ్వడును</span>, <span xml:lang="en-US">న శక్నోతి </span><span xml:lang="en-US">= సమర్థుడు కాడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>రామా! ఎవ్వరును ఎదిరింపలేని క్రూరురా లైన తాటకచే ఈ వన మంతయు పాడు పడినట్లు చేయబడినది. ఎవ్వడును ఈ ప్రదేశమునకు రాజాలడు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఏతత్తే సర్వమాఖ్యాతం యథైతద్ధారుణం వనమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> యక్ష్యా చోత్సాదితం సర్వమద్యాపి న నివర్తతే. </span><span class="fr">32</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే చతుర్వింశఃస్సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఏతత్ = ఈ</span>, <span xml:lang="en-US">వనమ్ = వనము</span>, <span xml:lang="en-US">సర్వమ్ = అంతయు</span>, <span xml:lang="en-US">దారుణమ్ = భయంకరముగా</span>, <span xml:lang="en-US">యక్ష్యా = తాటకచేత</span>, <span xml:lang="en-US">యథా = ఏ విధముగా</span>, <span xml:lang="en-US">ఉత్సాదితమ్ = పాడుపడి పోవునట్లు చేయబడినదో</span>, <span xml:lang="en-US">అద్యాపి = ఇప్పటికిని</span>, <span xml:lang="en-US">యథా = ఏ విధముగా</span>, <span xml:lang="en-US">న నివర్తతే = మరలిపోకున్నదో</span>, <span xml:lang="en-US">ఏతత్ సర్వమ్ = ఇది అంతయు</span>, <span xml:lang="en-US">తే = నీకు</span>, <span xml:lang="en-US">ఆఖ్యాతమ్ = చెప్పబడినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> తాటక ఈ వనమును ఏ విధముగ పాడుబరచి భయంకరమగునట్లు చేసినదో</span>, <span xml:lang="en-US">ఈ వనము నింకను ఎట్లు విడువకున్నదో అంతయు నీకు చెప్పినాను.<a/></span></p> <p class="Prati ParaOverride-19" xml:lang="en-GB">‘‘<span xml:lang="en-US">బాలానందిని</span>’’ <span xml:lang="en-US">యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="en-US">బాలకాండలో ఇరువది నాల్గవ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">16</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenWritingDirection-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> <img alt="" class="_idGenObjectAttribute-3" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/004.png"/> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">17</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenWritingDirection-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> <img alt="" class="_idGenObjectAttribute-3" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/004.png"/> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">18</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">19</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <img alt="" class="_idGenObjectAttribute-3" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/002.png"/> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">20</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <img alt="" class="_idGenObjectAttribute-3" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/003.png"/> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">21</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <img alt="" class="_idGenObjectAttribute-3" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/005.png"/> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">22</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">23</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <img alt="" class="_idGenObjectAttribute-3" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/006.png"/> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">24</p> </div> </body> </html>
Cancel
Save Chapter