Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_25</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_5.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_25" xml:lang="en-US"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ పఞ్చవింశః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB"><span xml:lang="en-US">శ్రీరాముడు ప్రశ్నింపగా విశ్వామిత్రుడు తాటకాజననము</span>, <span xml:lang="en-US">ఆమె వివాహము</span>, <span xml:lang="en-US">శాపము మొదలగు విషయములు చెప్పి</span>, <span xml:lang="en-US">ఆమెను సంహరింపు మని రాముని ప్రేరేపించుట.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అథ తస్యాప్రమేయస్య మునేర్వచనముత్తమమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శ్రుత్వా పురుషశార్దూలః ప్రత్యువాచ శుభాం గిరమ్. </span><span class="fr">1</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ.</span><span xml:lang="en-US"> అప్రమేయస్య = ఊహింప శక్యము కాని ప్రభావము గల</span>, <span xml:lang="en-US">తస్య మునేః = ఆ మునియొక్క</span>, <span xml:lang="en-US">ఉత్తమమ్ = ఉత్తమ మైన</span>, <span xml:lang="en-US">వచనమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">పురుషశార్దూలః = పురుషశ్రేష్ఠు డైన రాముడు</span>, <span xml:lang="en-US">శుభామ్ = శుభ మైన</span>, <span xml:lang="en-US">గిరమ్ = వాక్కును</span>, <span xml:lang="en-US">ప్రత్యువాచ = తిరిగి పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2">తా. </span>అమేయప్రభావు డగు విశ్వామిత్రుని ఉత్తమము లగు మాటలు విని పురుషశ్రేష్ఠు డైన రాముడు శుభ మైన వాక్కు పలికెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అల్పవీర్యా యదా యక్షాః శ్రూయన్తే మునిపుఙ్గవ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కథం నాగసహస్రస్య ధారయత్యబలా బలమ్. </span><span class="fr">2</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మునిపుఙ్గవ = మునిశ్రేష్ఠుడా!, యక్షాః = యక్షులు</span>, <span xml:lang="en-US">అల్పవీర్యాః = అల్పమైన పరాక్రమము కలవారుగా</span>, <span xml:lang="en-US">యదా శ్రూయన్తే = వినబడుచుండగా</span>, <span xml:lang="en-US">అబలా = ఆ స్త్రీ</span>, <span xml:lang="en-US">నాగసహస్రస్య = వేయి ఏనుగులయొక్క</span>, <span xml:lang="en-US">బలమ్ = బలమును</span>, <span xml:lang="en-US">కథమ్ = ఎట్లు ధారయతి = ధరించుచున్నది </span>?</p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఓ మునిపుంగవా! యక్షులు అల్పపరాక్రమవంతు లని వినుచుందుము కదా - ఈ అబలకు నాగసహస్రబలము ఎట్లు వచ్చినది </span>?</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. విశ్వామిత్రోఽబ్రవీద్వాక్యం శృణు యేన బలోత్తరా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వరదానకృతం వీర్యం ధారయత్యబలా బలమ్. </span><span class="fr">3</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను. అబలా = ఆ అబల</span>, <span xml:lang="en-US">యేన = ఏ కారణముచేత</span>, <span xml:lang="en-US">బలోత్తరా = బలముచేత గొప్పదో</span>, <span xml:lang="en-US">శృణు = వినుము. (ఆమె) వరదానకృతమ్ = వరదానము వలన లభించిన</span>, <span xml:lang="en-US">వీర్యమ్ = పరాక్రమమును</span>, <span xml:lang="en-US">బలమ్ = బలమును</span>, <span xml:lang="en-US">ధారయతి = ధరించుచున్నది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">విశ్వామిత్రుడు ఇట్లు పలికెను - ఆ అబల ఏ కారణముచేత బలమునందు చాల గొప్పదో వినుము. ఆమె వరదానమువలన లభించిన వీర్యమును</span>, <span xml:lang="en-US">బలమును ధరించుచున్నది.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. పూర్వమాసీన్మహాయక్షః సుకేతుర్నామ వీర్యవాన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అనపత్యః శుభాచారః స చ తేపే మహత్తపః. </span><span class="fr">4</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పూర్వమ్ = పూర్వము</span>, <span xml:lang="en-US">సుకేతుర్నామ = సుకేతు వను పేరు గల</span>, <span xml:lang="en-US">వీర్యవాన్ = పరాక్రమవంతు డైన</span>, <span xml:lang="en-US">మహాయక్షః = గొప్ప యక్షుడు</span>, <span xml:lang="en-US">ఆసీత్ = ఉండెను. అనపత్యః = సంతానము లేని</span>, <span xml:lang="en-US">సః = అతడు</span>, <span xml:lang="en-US">శుభాచారః = శుభమైన ఆచారముకలవాడై</span>, <span xml:lang="en-US">మహత్ = గొప్ప</span>, <span xml:lang="en-US">తపః = తపస్సు</span>, <span xml:lang="en-US">తేపే = చేసెను. </span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పూర్వము సుకేతు వనే పరాక్రమవంతు డగు గొప్ప యక్షుడొకడుండెను. సంతానము లేకపోవుటచే</span>, <span xml:lang="en-US">అతడు సదాచారవంతుడై గొప్ప తపస్సు చేసెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. పితామహస్తు సుప్రీతస్తస్య యక్షపతేస్తదా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కన్యారత్నం దదౌ రామ తాటకాం నామ నామతః. </span><span class="fr">5</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా! తదా = అపుడు</span>, <span xml:lang="en-US">పితామహః = బ్రహ్మదేవుడు</span>, <span xml:lang="en-US">సుప్రీతః = చాల సంతోషించినవాడై</span>, <span xml:lang="en-US">తస్య = ఆ</span>, <span xml:lang="en-US">యక్షపతేః = యక్షరాజునకు</span>, <span xml:lang="en-US">నామతః = పేరుచే</span>, <span xml:lang="en-US">తాటకాం నామ = తాటక అను ప్రసిద్ధి గల</span>, <span xml:lang="en-US">కన్యారత్నమ్ = శ్రేష్ఠ యైన కన్యను</span>, <span xml:lang="en-US">దదౌ = ఇచ్చెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! అపుడు బ్రహ్మదేవుడు అతని తపస్సునకు చాల సంతోషించి</span>, <span xml:lang="en-US">ఆ యక్షాధిపతికి తాటక యను కన్యారత్నమును ప్రసాదించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. దదౌ నాగసహస్రస్య బలం చాస్యాః పితామహః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> న త్వేవ పుత్రం యక్షాయ దదౌ బ్రహ్మా మహాయశాః. </span><span class="fr">6</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పితామహః = బ్రహ్మదేవుడు</span>, <span xml:lang="en-US">అస్యాః = ఈమెకు</span>, <span xml:lang="en-US">నాగసహస్రస్య = వేయి ఏనుగులయొక్క</span>, <span xml:lang="en-US">బలమ్ = బలమును</span>, <span xml:lang="en-US">దదౌ = ఇచ్చెను. మహాయశాః = గొప్ప కీర్తి గల</span>, <span xml:lang="en-US">బ్రహ్మా = ఆ బ్రహ్మదేవుడు</span>, <span xml:lang="en-US">యక్షాయ = యక్షునకు</span>, <span xml:lang="en-US">పుత్రం తు = పుత్రుని</span>, <span xml:lang="en-US">న దదౌ = ఇవ్వలేదు.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">గొప్ప కీర్తి గల బ్రహ్మదేవుడు ఆ తాటకకు వేయి ఏనుగుల బలము ఇచ్చినాడు కాని</span>, <span xml:lang="en-US">ఆ సుకేతునకు పుత్రుని మాత్రము ఇవ్వలేదు.</span></p> <p class="Poem-1 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తాం తు జాతాం వివర్ధన్తీం రూపయౌవనశాలినీమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> జమ్భపుత్రాయ సున్దాయ దదౌ భార్యాం యశస్వినీమ్. </span><span class="fr">7</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">జాతామ్ = పుట్టినదై</span>, <span xml:lang="en-US">వివర్ధన్తీమ్ = పెరుగుచున్న</span>, <span xml:lang="en-US">రూపయౌవనశాలినీమ్ = రూపయౌవనములతో ప్రకాశించుచున్న</span>, <span xml:lang="en-US">యశస్వినీమ్ = కీర్తి గల</span>, <span xml:lang="en-US">తామ్ = ఆమెను</span>, <span xml:lang="en-US">జంభపుత్రాయ = జంభునికుమారు డైన</span>, <span xml:lang="en-US">సున్దాయ = సుందునకు</span>, <span xml:lang="en-US">భార్యామ్ = భార్యనుగా</span>, <span xml:lang="en-US">దదౌ = ఇచ్చెను.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">సహస్రనాగబలముతో జనించిన ఆ తాటక పెరిగి</span>, <span xml:lang="en-US">రూపయౌవనములతో ప్రకాశించుచుండెను. సుకేతువు</span>, <span xml:lang="en-US">కీర్తిమంతురా లగు ఆమెను జంభుని పుత్రుడైన సుందున కిచ్చి వివాహము చేసెను.</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. కస్యత్త్వచిథ కాలస్య యక్షీ పుత్రమజాయత</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మారీచం నామ దుర్ధర్షం యశ్శాపాద్రాక్షసోఽభవత్. </span><span class="fr">8</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">కస్యచిత్ కాలస్య = కొంత కాలమునకు</span>, <span xml:lang="en-US">యక్షీ = తాటక</span>, <span xml:lang="en-US">మారీచం నామ = మారీచు డను పేరు గల</span>, <span xml:lang="en-US">దుర్ధర్షమ్ = ఎదిరింప శక్యము కాని</span>, <span xml:lang="en-US">పుత్రమ్ = కుమారుని</span>, <span xml:lang="en-US">అజాయత = కనెను. యః = ఎవడు</span>, <span xml:lang="en-US">శాపాత్ = శాపమువలన రాక్షసః = రాక్షసుడుగా</span>, <span xml:lang="en-US">అభవత్ = ఆయెనో.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2">తా. </span>కొంతకాలమునకు ఆ తాటక మారీచు డనే మహాబలవంతు డగు కుమారుని కనెను. అతడు శాపవశముచేత రాక్షసు డయ్యెను.</p> <p class="Poem-1 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. సున్దే తు నిహతే రామ సాగస్త్యమృషిసత్తమమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తాటకా సహ పుత్రేణ ప్రధర్షయితుమిచ్ఛతి. </span><span class="fr">9</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా! సున్దే = సుందుడు</span>, <span xml:lang="en-US">నిహతే = చంపబడినవాడగుచుండగా</span>, <span xml:lang="en-US">సా తాటకా = ఆ తాటక</span>, <span xml:lang="en-US">పుత్రేణ సహ = పుత్రునితో కూడి</span>, <span xml:lang="en-US">ఋషిసత్తమమ్ = ఋషిశ్రేష్ఠు డైన</span>, <span xml:lang="en-US">అగస్త్యమ్ = అగస్త్యుని</span>, <span xml:lang="en-US">ప్రధర్షయితుమ్ = ఎదిరించుటకు</span>, <span xml:lang="en-US">ఇచ్ఛతి = కోరెను.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">అగస్త్యుడు సుందుని శపించి చంపగా</span>, <span xml:lang="en-US">తాటకయు మారీచుడును ఆ ఋషిశ్రేష్ఠుని ఎదిరించుటకై ప్రయత్నించిరి.</span></p> <p class="Poem-1 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. భక్షార్థం జాతసంరంభా గర్జన్తీ సాభ్యధావత</span>,</p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఆపతన్తీం తు తాం దృష్ట్వా అగస్త్యో భగవాన్ ఋషిః</span>, 10</p> <p class="Poem-1 ParaOverride-9" xml:lang="en-GB"> రాక్షసత్వం భజ స్వేతి మారీచం వ్యాజహార సః.</p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సా = ఆమె</span>, <span xml:lang="en-US">గర్జన్తీ = గర్జించుచున్నదై</span>, <span xml:lang="en-US">జాతసంరంభా = పుట్టిన తొందరకలదై</span>, <span xml:lang="en-US">భక్షార్థమ్ = భక్షించుటకై</span>, <span xml:lang="en-US">అభ్యధావత = అగస్త్యునిమీదికి వెళ్లెను. భగవాన్ = పూజ్యుడైన</span>, <span xml:lang="en-US">సః అగస్త్యః ఋషిః = ఆ అగస్త్య మహర్షి</span>, <span xml:lang="en-US">ఆపతన్తీమ్ = మీదికి వచ్చుచున్న</span>, <span xml:lang="en-US">తామ్ = ఆమెను</span>, <span xml:lang="en-US">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="en-US">రాక్షసత్వమ్ = రాక్షసత్వమును</span>, <span xml:lang="en-US">భజస్వ = పొందుము</span>, <span xml:lang="en-US">ఇతి = అని</span>, <span xml:lang="en-US">మారీచమ్ = మారీచుని</span>, <span xml:lang="en-US">వ్యాజహార = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఆమె గర్జించుచు</span>, <span xml:lang="en-US">భక్షించుటకై తొందరగ అగస్త్యుని మీదికి వెళ్లెను. భగవంతు డైన అగస్త్యమహర్షి మీదికి వచ్చుచున్న ఆమెను చూచి</span>, ‘‘<span xml:lang="en-US">రాక్షసుడ వగుదువు గాక</span>’’ <span xml:lang="en-US">అని మారీచుని శపించెను.</span></p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అగస్త్యః పరమక్రుద్ధ స్తాటకామపి శప్తవాన్</span>, 11</p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పురుషాదీ మహాయక్షీ విరూపా వికృతాననా</span>,</p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఇదం రూపం విహాయాథ దారుణం రూపమస్తు తే. </span><span class="fr">12</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పరమక్రుద్ధః = మిక్కిలి కోపించిన</span>, <span xml:lang="en-US">అగస్త్యః = అగస్త్యుడు</span>, <span xml:lang="en-US">తాటకామపి = తాటకను కూడ</span>, <span xml:lang="en-US">శప్తవాన్ = శపించెను. ఇదమ్ = ఈ</span>, <span xml:lang="en-US">రూపమ్ = రూపమును</span>, <span xml:lang="en-US">విహాయ = విడిచి</span>, <span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">విరూపా = వికృతరూపముకల దానవై</span>, <span xml:lang="en-US">వికృతాననా = వికృత మైన ముఖము కలదానవై</span>, <span xml:lang="en-US">పురుషాదీ = మనుష్యులను భక్షించు</span>, <span xml:lang="en-US">మహాయక్షీ = మహాయక్షిణివిగ అగుదువు గాక. తే</span>, = <span xml:lang="en-US">నీకు</span>, <span xml:lang="en-US">దారుణమ్ = భయంకరమైన</span>, <span xml:lang="en-US">రూపమ్ = రూపము</span>, <span xml:lang="en-US">అస్తు = అగుగాక.</span></p> <p class="Tat ParaOverride-10" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">అగుస్త్యుడు చాల కోపించి - </span>‘‘<span xml:lang="en-US">నీవు ఈ రూపమును విడచి</span>, <span xml:lang="en-US">వికృత మైన రూపము</span>, <span xml:lang="en-US">భయంకర మైన ముఖము కలదానవై</span>, <span xml:lang="en-US">మనుష్యులను భక్షించు మహాయక్షిణివి అగుదువు గాక. నీకు అతిభయంకర మగు ఆకారము కలుగుగాక</span>’’ <span xml:lang="en-US">అని తాటకను కూడ శపించెను.</span><span xml:lang="en-US"> </span></p> <p class="Poem-1 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. సైషా శాపకృతామర్షా తాటకా క్రోధమూర్ఛితా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దేశముత్సాదయత్యేనమగస్త్యచరితం శుభమ్. </span><span class="fr">13</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">శాపకృతామర్షా = శాపముచేత చేయబడినకోపముగల</span>, <span xml:lang="en-US">సా = అట్టి</span>, <span xml:lang="en-US">ఏషా = ఈ</span>, <span xml:lang="en-US">తాటకా = తాటక</span>, <span xml:lang="en-US">క్రోధమూర్ఛితా = క్రోధముచేత వ్యాపింపబడినదై</span>, <span xml:lang="en-US">అగస్త్యచరితమ్ = అగస్త్యునిచేత సంచరింపబడిన</span>, <span xml:lang="en-US">శుభమ్ = శుభ మైన</span>, <span xml:lang="en-US">ఏనం దేశమ్ = ఈ దేశమును</span>, <span xml:lang="en-US">ఉత్సాదయతి = నశింపచేయుచున్నది.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2">తా. </span>ఈ శాపముచే తాటకకు కోపము కలిగినది. అత్యధిక మైన కోపముతో ఈమె పూర్వము అగస్త్యుడు సంచరించిన ఈ దేశమును నశింపచేయుచున్నది.</p> <p class="Poem-1 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఏనాం రాఘవ దుర్వృత్తాం యక్షీం పరమదారుణామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> గోబ్రాహ్మణహితార్థాయ జహి దుష్టపరాక్రమమ్. </span><span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా! దుర్వృత్తామ్ = దుర్మార్గురా లైన</span>, <span xml:lang="en-US">పరమదారుణామ్ = మిక్కిలి క్రూరురాలైన</span>, <span xml:lang="en-US">దుష్టపరాక్రమామ్ = చెడ్డ పరాక్రమము గల</span>, <span xml:lang="en-US">ఏనామ్ = ఈ</span>, <span xml:lang="en-US">యక్షీమ్ = యక్షిణిని</span>, <span xml:lang="en-US">గోబ్రాహ్మణహితార్థాయ = గోవులయొక్క బ్రాహ్మణులయొక్క హితముకొరకు</span>, <span xml:lang="en-US">జహి = చంపుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! దుర్మార్గురాలు</span>, <span xml:lang="en-US">క్రూరురాలు</span>, <span xml:lang="en-US">దుష్టపరాక్రమవంతురాలు అగు ఈ యక్షిణిని గోబ్రాహ్మణుల హితముకొరకై సంహరించుము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. న హ్యేనాం శాపసంస్పృష్టాం కశ్చిదుత్సహతే పుమాన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> నిహన్తుం త్రిషు లోకేషు త్వామృతే రఘునన్దన. </span><span class="fr">15</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రఘునన్దన = రామా! శాపసంస్పృష్టామ్ = శాపముచే స్పశింపబడిన</span>, <span xml:lang="en-US">ఏనామ్ = ఈమెను</span>, <span xml:lang="en-US">నిహన్తుమ్ = చంపుటకు</span>, <span xml:lang="en-US">త్వామ్ ఋతే = నీవు తప్ప</span>, <span xml:lang="en-US">కశ్చిత్ పుమాన్ = ఏ పురుషుడును</span>, <span xml:lang="en-US">త్రిషు లోకేషు = మూడు లోకములందు</span>, <span xml:lang="en-US">న ఉత్సహతే హి = సమర్థుడు కాడు కదా.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! నీవు తప్ప</span>, <span xml:lang="en-US">మూడు లోకములలో మరెవ్వడును శపింపబడిన ఈమెను చంపుటకు సమర్థుడు కాడు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. న హి తే స్త్రీవధకృతే ఘృణా కార్యా నరోత్తమ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> చాతుర్వర్ణ్యహితార్థాయ కర్తవ్యం రాజసూనునా. </span><span class="fr">16</span></p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">నరోత్తమ = నరశ్రేష్ఠుడా!, స్త్రీవధకృతే = స్త్రీవధను గూర్చి</span>, <span xml:lang="en-US">తే = నీకు</span>, <span xml:lang="en-US">ఘృణా = జాలి</span>, <span xml:lang="en-US">న కార్యా = చేయతగినది కాదు. రాజసూనునా = రాజకుమారునిచేత</span>, <span xml:lang="en-US">చాతుర్వర్ణ్య హితార్థాయ = నాలుగు వర్ణముల హితము కొరకై</span>, <span xml:lang="en-US">కర్తవ్యమ్ = కార్యము చేయదగినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2">తా. </span>ఓ నరశ్రేష్ఠుడా! స్త్రీని వధించుటయా అని సంకోచింపకుము. రాజకుమారుడు చాతుర్వర్ణ్యమువారి హితముకొరకై ఏ పని యైనను చేయవలయును.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. నృశంసమనృశంసం వా ప్రజారక్షణకారణాత్</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పాతకం వా సదోషం వా కర్తవ్యం రక్షతా సతా </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రక్షతా = రక్షించు</span>, <span xml:lang="en-US">సతా = సత్పురుషు డైన రాజుచేత</span>, <span xml:lang="en-US">ప్రజారక్షణకారణాత్ = ప్రజారక్షణము కొరకై</span>, <span xml:lang="en-US">నృశంసం వా క్రూరమైనను</span>, <span xml:lang="en-US">అనృశంసం వా = క్రూరము కాకపోయినను</span>, <span xml:lang="en-US">పాతకం వా = పాపమైనను</span>, <span xml:lang="en-US">సదోషం వా = దోషములతో కూడిన దైనను కార్యము</span>, <span xml:lang="en-US">కర్తవ్యమ్ = చేయదగినదే.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ధర్మాత్ము డైన రాజు</span>, <span xml:lang="en-US">ప్రజారక్షణకొరకై ఉపయోగించు కార్యము క్రూర మైనను కాకపోయినను</span>, <span xml:lang="en-US">పాపమైనను దోషములతో కూడిన దైనను చేయదగినదే.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. రాజ్యభారనియుక్తానామేష ధర్మస్సనాతనః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అధర్మ్యాం జహి కాకుత్స్థ ధర్మో హ్యస్యా న విద్యతే. </span><span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాజ్యభారనియుక్తానామ్ = రాజ్యభారమునందు నియుక్తులైనవారికి</span>, <span xml:lang="en-US">ఏషః = ఇది</span>, <span xml:lang="en-US">సనాతనః = అతిప్రాచీన మైన</span>, <span xml:lang="en-US">ధర్మః = ధర్మము. కాకుత్స్థ = రామా! అధర్మ్యామ్ = అధర్మము గల తాటకను</span>, <span xml:lang="en-US">జహి = చంపుము. అస్యాః = ఈమెకు</span>, <span xml:lang="en-US">ధర్మః = ధర్మము</span>, <span xml:lang="en-US">న విద్యతే హి = లేదు కదా.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2">తా. </span>ఇది రాజ్యపాలనభారమును వహించువారు పాటించవలసిన అతి ప్రాచీన మైన ధర్మము. రామా! ధర్మవిరుద్ధాచరణము గల ఈమెను సంహరించుము. ఈమెయందు ధర్మ మనునదియే లేదు కదా.</p> <p class="Poem-1 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. శ్రూయతే హి పురా శక్రో విరోచనసుతాం నృప</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పృథివీం హన్తుమిచ్ఛన్తీం మంధరామభ్యసూదయత్. </span><span class="fr">19</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">నృప = రా</span><span class="CharOverride-3">మా!</span><span xml:lang="en-US"> పురా = పూర్వము</span>, <span xml:lang="en-US">పృథివీమ్ = భూమిని</span>, <span xml:lang="en-US">హన్తుమ్ = చంపుటకు</span>, <span xml:lang="en-US">ఇచ్ఛన్తీమ్ = కోరుచున్న</span>, <span xml:lang="en-US">విరోచనసుతామ్ = విరోచనుని కుమార్తె యైన</span>, <span xml:lang="en-US">మంధరామ్ = మంధరను</span>, <span xml:lang="en-US">శక్రః = దేవేంద్రుడు</span>, <span xml:lang="en-US">అభ్యసూదయత్ = సంహరించెను అని</span>, <span xml:lang="en-US">శ్రూయతే హి = వినబడుచున్నదికదా </span>?</p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పూర్వము విరోచనుని కుమార్తె యగు మంధర భూమిని చంపగోరినప్పుడు దేవేంద్రుడు ఆమెను చంపె నని వినుచున్నాము కదా </span>?</p> <p class="Poem-1 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. విష్ణునాపి పురా రామ భృగుపత్నీ దృఢవ్రతా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అనిన్ద్రం లోకమిచ్ఛన్తీ కావ్యమాతా నిషూదితా. </span><span class="fr">20</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రా</span><span class="CharOverride-3">మా!</span><span xml:lang="en-US"> పురా = పూర్వము</span>, <span xml:lang="en-US">లోకమ్ = లోకమును</span>, <span xml:lang="en-US">అనిన్ద్రమ్ = ఇంద్రుడు లేనిదానినిగా</span>, <span xml:lang="en-US">ఇచ్ఛన్తీ = కోరుచున్న</span>, <span xml:lang="en-US">దృఢవ్రతా = దృఢమైన నియమమును అవలంబించిన</span>, <span xml:lang="en-US">కావ్యమాతా = శుక్రుని తల్లి యైన</span>, <span xml:lang="en-US">భృగుపత్నీ అపి = భృగుమహర్షియొక్క భార్య కూడ</span>, <span xml:lang="en-US">విష్ణునా = విష్ణువుచేత</span>, <span xml:lang="en-US">నిషూదితా = సంహరింపబడినది.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పూర్వము విష్ణువు కూడ</span>, <span xml:lang="en-US">లోకములో ఇంద్రుడు ఉండకూడ దను కోరికతో తీవ్రతము నాచరించుచున్న</span>, <span xml:lang="en-US">శుక్రాచార్యజనని యైన భృగుమహర్షి భార్యను చంపెను.</span></p> <p class="Poem-1 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఏతైశ్చాన్యైశ్చ బహుభీ రాజపుత్ర మహాత్మభిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అధర్మసహితా నార్యో హతాః పురుషసత్తమైః. </span><span class="fr">21</span></p> <p class="Prati ParaOverride-11" xml:lang="en-GB"><span xml:lang="en-US">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే పంచవింశః సర్గః</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాజపుత్ర = ఓ రాజకుమారా! మహాత్మభిః = మహాత్ము లైన</span>, <span xml:lang="en-US">ఏతైశ్చ = వీరిచేతను</span>, <span xml:lang="en-US">అన్యైః = ఇతరు లైన</span>, <span xml:lang="en-US">పురుషసత్తమైశ్చ = పురుషశ్రేష్ఠులచేతను</span>, <span xml:lang="en-US">బహుభిః = అనేకులచేత</span>, <span xml:lang="en-US">అధర్మసహితాః = అధర్మవతు లగు</span>, <span xml:lang="en-US">నార్యః = స్త్రీలు</span>, <span xml:lang="en-US">హతాః = చంపబడినారు.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఓ రాజపుత్రా! మహాత్ములైన వీరును</span>, <span xml:lang="en-US">ఇంకను ఎందరో పురుషశ్రేష్ఠులును ధర్మవిరుద్ధముగ ప్రవర్తించు స్త్రీలను చంపినారు.<a/></span></p> <p class="Prati ParaOverride-12" xml:lang="en-GB">‘‘<span xml:lang="en-US">బాలానందిని</span>’’ <span xml:lang="en-US">యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="en-US">బాలకాండలో ఇరువది ఐదవ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter