Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_27</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_5.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_27" xml:lang="en-US"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ సప్తవింశః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB">విశ్వామిత్రుడు శ్రీరామునకు దివ్యాస్త్రము లుపదేశించుట.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అథ తాం రజనీముష్య విశ్వామిత్రో మహాయశాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రహస్య రాఘవం వాక్యమువాచ మధురాక్షరమ్. </span><span class="fr">1</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">మహాయశాః = గొప్ప కీర్తి గల</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">తాం రజనీమ్ = ఆ రాత్రి</span>, <span xml:lang="en-US">ఉష్య = ఉండి</span>, <span xml:lang="en-US">ప్రహస్య = నవ్వి</span>, <span xml:lang="en-US">రాఘవమ్ = రాముని గూర్చి</span>, <span xml:lang="en-US">మధురాక్షరమ్ = మధుర మైన అక్షరములు కలిగిన</span>, <span xml:lang="en-US">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">ఉవాచ = పలికెను.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహాయశస్సు గల విశ్వామిత్రుడు ఆ రాత్రి అచట నివసించి</span>, <span xml:lang="en-US">మరునాడు</span>, <span xml:lang="en-US">చిరునవ్వు నవ్వుచు</span>, <span xml:lang="en-US">రామునితో</span>, <span xml:lang="en-US">మధురముగ ఇట్లనెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. పరితుష్టోఽస్మి భద్రం తే రాజపుత్ర మహాయశః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రీత్యా పరమయా యుక్తో దదామ్యస్త్రాణి సర్వశః. </span><span class="fr">2</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాయశః = గొప్ప కీర్తి గల</span>, <span xml:lang="en-US">రాజపుత్ర = రామా! పరితుష్టః = సంతోషించినవాడను</span>, <span xml:lang="en-US">అస్మి = అయినాను</span>, <span xml:lang="en-US">తే = నీకు</span>, <span xml:lang="en-US">భద్రమ్ = క్షేమము అగుగాక</span>, <span xml:lang="en-US">పరమయా = గొప్ప</span>, <span xml:lang="en-US">ప్రీత్యా = ప్రేమతో</span>, <span xml:lang="en-US">యుక్తః = కూడినవాడనై</span>, <span xml:lang="en-US">అస్త్రాణి = అస్త్రములను</span>, <span xml:lang="en-US">సర్వశః = పూర్తిగా</span>, <span xml:lang="en-US">దదామి = ఇచ్చెదను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2">తా. </span>గొప్ప కీర్తి గల రామా! నాకు చాలా సంతోషము కలిగినది. నీకు క్షేమ మగుగాక. నీకు ప్రేమపూర్వకముగా అస్త్రములను పూర్తిగ ఇచ్చెదను.<a/></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. దేవాసురగణాన్వాపి సగన్ధర్వోరగానపి</span>,</p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US"> యైరమిత్రాన్ ప్రసహ్యాజౌ వశీకృత్య జయిష్యసి</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తాని దివ్యాని భద్రం తే దదామ్యస్త్రాణి సర్వశః. </span><span class="fr">3</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">యైః = ఏ అస్త్రములచేత</span>, <span xml:lang="en-US">దేవాసురగణాన్వాపి = దేవాసురసముదాయముల నైనను</span>, <span xml:lang="en-US">సగన్ధర్వోరగానపి = గంధర్వులతో కూడిన ఉరగుల నైనను</span>, <span xml:lang="en-US">అమిత్రాన్ = శత్రువులను</span>, <span xml:lang="en-US">ఆజౌ = యుద్ధమునందు</span>, <span xml:lang="en-US">ప్రసహ్య = బలాత్కారముగ</span>, <span xml:lang="en-US">వశీకృత్య = వశము చేసికొని</span>, <span xml:lang="en-US">జయిష్యసి = జయింపగలవో</span>, <span xml:lang="en-US">తాని = అట్టి</span>, <span xml:lang="en-US">దివ్యాని = దివ్యములైన</span>, <span xml:lang="en-US">అస్త్రాణి = అస్త్రములను</span>, <span xml:lang="en-US">సర్వశః = పూర్తిగా</span>, <span xml:lang="en-US">దదామి = ఇచ్చెదను. తే = నీకు</span>, <span xml:lang="en-US">భద్రమ్ = క్షేమ మగుగాక. </span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">దేవ - అసుర - గంధర్వ - ఉరగాదులు ఎవ్వరు శత్రువులుగా వచ్చినను యుద్ధరంగమునందు</span>, <span xml:lang="en-US">వేటి సాహాయ్యముచే</span>, <span xml:lang="en-US">వారిని బలాత్కారముగ వశము చేసికొని జయింపగలవో</span>, <span xml:lang="en-US">అట్టి</span>, <span xml:lang="en-US">దివ్యాస్త్రములను పరిపూర్ణముగ నీ కివ్వగలను. నీకు క్షేమ మగుగాక.</span></p> <p class="Poem-1 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. దణ్డచక్రం మహద్దివ్యం తవ దాస్యామి రాఘవ</span>, </p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ధర్మచక్రం తతో వీర కాలచక్రం తథైవ చ</span>, <span class="fr">4</span></p> <p class="Poem-1 ParaOverride-9" xml:lang="en-GB"> విష్ణుచక్రం తథాత్యుగ్రమైన్ద్రమస్త్రం తథైవ చ. </p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వజ్రమస్త్రం నరశ్రేష్ఠ శైవం శూలవరం తథా</span>, <span class="fr">5</span></p> <p class="Poem-1 ParaOverride-9" xml:lang="en-GB"> అస్త్రం బ్రహ్మశిరశ్చైవ ఐషీకమపి రాఘవ. </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దదామి తే మహాబాహో</span> <span xml:lang="en-US">బ్రాహ్మమస్త్రమనుత్తమమ్.</span> <span class="fr">6</span></p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాఘవ = రామా! మహత్ = గొప్ప దైన</span>, <span xml:lang="en-US">దివ్యమ్ = దివ్య మైన</span>, <span xml:lang="en-US">దణ్డచక్రమ్ = దండచక్రమును</span>, <span xml:lang="en-US">తవ = నీకు</span>, <span xml:lang="en-US">దాస్యామి = ఇవ్వగలను. నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడా</span>, <span xml:lang="en-US">మహాబాహో</span> = <span xml:lang="en-US">గొప్ప బాహువులు గలవాడా! వీర = ఓ వీరుడా! రాఘవ = రామా! తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">ధర్మచక్రమ్ = ధర్మచక్రమును</span>, <span xml:lang="en-US">తథైవ చ = మరియు</span>, <span xml:lang="en-US">కాలచక్రమ్ = కాలచక్రమును</span>, <span xml:lang="en-US">తథా = మరియు</span>, <span xml:lang="en-US">విష్ణుచక్రమ్ = విష్ణుచక్రమును</span>, <span xml:lang="en-US">తథైవ చ = మరియు</span>, <span xml:lang="en-US">ఐన్ద్రమ్ అస్త్రమ్ = ఐంద్రాస్త్రమును</span>, <span xml:lang="en-US">వజ్రమ్ అస్త్రమ్ = వజ్రాస్త్రమును</span>, <span xml:lang="en-US">తథా = మరియు</span>, <span xml:lang="en-US">శైవమ్ = శివుని సంబంధ మైన</span>, <span xml:lang="en-US">శూలవరమ్ = శ్రేష్ఠ మైన శూలమును</span>, <span xml:lang="en-US">బ్రహ్మశిరః = బ్రహ్మశిరస్సు అనెడు</span>, <span xml:lang="en-US">అస్త్రమ్ = అస్త్రమును</span>, <span xml:lang="en-US">ఐషీకమపి = ఐషీకాస్త్రమును</span>, <span xml:lang="en-US">అనుత్తమమ్ = అతిశ్రేష్ఠ మైన</span>, <span xml:lang="en-US">బ్రాహ్మమ్ అస్త్రమ్ = బ్రహ్మాస్త్రమును</span>, <span xml:lang="en-US">తే = నీకు</span>, <span xml:lang="en-US">దదామి = ఇచ్చెదను.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">నరశ్రేష్ఠుడవు</span>, <span xml:lang="en-US">మహాబాహుడవు అయిన ఓ రామా! నీకు ధర్మచక్ర-కాలచక్ర- విష్ణుచక్రములను</span>, <span xml:lang="en-US">అత్యుగ్ర మైన ఇంద్రాస్త్రమును</span>, <span xml:lang="en-US">వజ్రాస్త్రమును</span>, <span xml:lang="en-US">శివుని శ్రేష్ఠ మైన శూలమును</span>, <span xml:lang="en-US">బ్రహ్మశిరోస్త్రమును</span>, <span xml:lang="en-US">ఐషీకాస్త్రమును</span>, <span xml:lang="en-US">అత్యుత్తమ మైన బ్రహ్మాస్త్రమును ఇచ్చెదను.</span></p> <p class="Poem-1 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. గదే ద్వే చైవ కాకుత్థ్స మోదకీ శిఖరీ ఉభే</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"> ప్రదీప్తే నరశార్దూల ప్రయచ్ఛామి నృపాత్మజ. <span class="fr">7</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">కాకుత్థ్స = కకుత్థ్సవంశమునందు జన్మించిన</span>, <span xml:lang="en-US">నరశార్దూల = నరశ్రేష్ఠుడవైన</span>, <span xml:lang="en-US">నృపాత్మజ = రామా! ప్రదీప్తే = ప్రజ్వలించుచున్న</span>, <span xml:lang="en-US">ద్వే = రెండు</span>, <span xml:lang="en-US">మోదకీ శిఖరీ = మోదకి శిఖరి అనెడు</span>, <span xml:lang="en-US">గదే = గదలను</span>, <span xml:lang="en-US">ఉభే = రెండింటినీ</span>, <span xml:lang="en-US">ప్రయచ్ఛామి = ఇచ్చెదను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">నరశ్రేష్ఠుడ వైన రామా! మోదకి</span>, <span xml:lang="en-US">శిఖరి అనెడు ప్రజ్వరిల్లు చున్న రెండు గదలను కూడ ఇచ్చెదను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ధర్మపాశమహం రామ కాలపాశం తథైవ చ</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"> పాశం వారుణమస్త్రం చ దదామ్యహమనుత్తమమ్. <span class="fr">8</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా! అహమ్ = నేను</span>, <span xml:lang="en-US">ధర్మపాశమ్ = ధర్మపాశమును</span>, <span xml:lang="en-US">తథైవ చ = మరియు</span>, <span xml:lang="en-US">కాలపాశమ్ = కాలపాశమును</span>, <span xml:lang="en-US">వారుణమ్ = వరుణునికి సంబంధించిన</span>, <span xml:lang="en-US">పాశమ్ = పాశమును</span>, <span xml:lang="en-US">అనుత్తమమ్ = అత్యుత్తమమైన</span>, <span xml:lang="en-US">అస్త్రం చ = అస్త్రమును</span>, <span xml:lang="en-US">దదామి = ఇచ్చెదను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! నేను ధర్మపాశమును</span>, <span xml:lang="en-US">కాలపాశమును</span>, <span xml:lang="en-US">వారుణపాశమును</span>, <span xml:lang="en-US">గొప్ప దైన వారుణాస్త్రమును ఇచ్చెదను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అశనీ ద్వే ప్రయచ్ఛామి శుష్కార్ద్రే రఘునన్దన</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"> దదామి చాస్త్రం పైనాకమస్త్రం నారాయణం తథా. <span class="fr">9</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రఘునన్దన = రామా! శుష్కార్ద్రే = శుష్కము (ఎండుది)</span>, <span xml:lang="en-US">ఆర్ద్రము (తడిది) అనెడు</span>, <span xml:lang="en-US">ద్వే = రెండు</span>, <span xml:lang="en-US">అశనీ = పిడుగులను</span>, <span xml:lang="en-US">పైనాకమ్ అస్త్రమ్ = పైనాకాస్త్రమును</span>, <span xml:lang="en-US">తథా = మరియు</span>, <span xml:lang="en-US">నారాయణమ్ అస్త్రమ్ = నారాయణాస్త్రమును</span>, <span xml:lang="en-US">దదామి = ఇచ్చెదను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! శుష్కము</span>, <span xml:lang="en-US">ఆర్ద్రము అనెడు రెండు పిడుగులను</span>, <span xml:lang="en-US">పైనాకాస్త్రమును</span>, <span xml:lang="en-US">నారాయణాస్త్రమును ఇచ్చెదను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఆగ్నేయమస్త్రం దయితం శిఖరం నామ నామతః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వాయవ్యం ప్రథనం నామ దదామి చ తవానఘ.</span> <span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అనఘ = దోషరహితుడా! నామతః = పేరుచేత</span>, <span xml:lang="en-US">శిఖరం నామ = శిఖర మను ప్రసిద్ధి గల</span>, <span xml:lang="en-US">దయితమ్ = అగ్నికి ఇష్టమైన</span>, <span xml:lang="en-US">ఆగ్నేయమ్ అస్త్రమ్ = అగ్నిదేవతాక మైన అస్త్రమును</span>, <span xml:lang="en-US">ప్రథనం నామ = ప్రథన మను పేరు గల</span>, <span xml:lang="en-US">వాయవ్యమ్ = వాయవ్యాస్త్రమును</span>, <span xml:lang="en-US">తవ = నీకు</span>, <span xml:lang="en-US">దదామి </span><span xml:lang="en-US">= ఇచ్చెదను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">దోషరహితుడ వైన రామా! శిఖర మను పేరు గలదియు</span>, <span xml:lang="en-US">అగ్నికి చాల ఇష్ట మైనదియు అగు ఆగ్నేయాస్త్రమును</span>, <span xml:lang="en-US">ప్రథన మను పేరు గల వాయవ్యాస్త్రమును ఇచ్చెదను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అస్త్రం హయశిరో నామ క్రౌఞ్చమస్త్రం తథైవ చ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శక్తిద్వయం చ కాకుత్థ్స దదామి తవ రాఘవ. </span><span class="fr">11</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">కాకుత్థ్స = కకుత్థ్సవంశోద్భవుడవైన</span>, <span xml:lang="en-US">రాఘవ = రామా! హయశిరోనామ = హయశిరస్సు అను పేరు గల</span>, <span xml:lang="en-US">అస్త్రమ్ = అస్త్రమును</span>, <span xml:lang="en-US">తథైవ చ = మరియు</span>, <span xml:lang="en-US">క్రౌఞ్చమ్ అస్త్రమ్ = క్రౌంచాస్త్రమును</span>, <span xml:lang="en-US">శక్తిద్వయం చ = రెండు శక్తులను</span>, <span xml:lang="en-US">తవ = నీకు</span>, <span xml:lang="en-US">దదామి = ఇచ్చెదను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">కకుత్థ్సవంశోద్భవుడ వైన రామా! హయశిరస్సు అను అస్త్రమును</span>, <span xml:lang="en-US">క్రౌంచాస్త్రమును</span>, <span xml:lang="en-US">రెండు శక్తులను ఇచ్చెదను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. కఙ్కాళం ముసలం ఘోరం కాపాలమథ కఙ్కణమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ధారయన్త్యసురా యాని దదామ్యేతాని సర్వశః. </span><span class="fr">12</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఘోరమ్ = భయంకరమైన</span>, <span xml:lang="en-US">కఙ్కాళమ్ = కంకాళ మనెడు</span>, <span xml:lang="en-US">ముసలమ్ = రోకలిని</span>, <span xml:lang="en-US">కాపాలమ్ = కాపాల మనెడు ముసలమును</span>, <span xml:lang="en-US">అథ = మరియు</span>, <span xml:lang="en-US">కఙ్కణమ్ = కంకణ మనెడు ముసలమును</span>, <span xml:lang="en-US">యాని = వేటిని</span>, <span xml:lang="en-US">అసురాః = అసురులు</span>, <span xml:lang="en-US">ధారయన్తి = ధరింతురో</span>, <span xml:lang="en-US">ఏతాని = అట్టి</span>, <span xml:lang="en-US">ఈ ముసలములను</span>, <span xml:lang="en-US">సర్వశః = పూర్తిగా</span>, <span xml:lang="en-US">దదామి = ఇచ్చెదను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">అసురులు ధరించు కంకాళము</span>, <span xml:lang="en-US">కపాలము</span>, <span xml:lang="en-US">కంకణము అను ముసలములను గూడ పూర్తిగ ఇచ్చెదను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. వైద్యాధరం మహాస్త్రం చ నన్దనం నామ నామతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అసిరత్నం మహాబాహో</span> <span xml:lang="en-US">దదామి చ నృపాత్మజ.</span> <span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాబాహో</span> = <span xml:lang="en-US">గొప్ప బాహువులు గల</span>, <span xml:lang="en-US">నృపాత్మజ = ఓ రాజకుమారా! వైద్యాధరమ్ = వైద్యాధర మనెడు</span>, <span xml:lang="en-US">మహాస్త్రం చ = మహాస్త్రమును</span>, <span xml:lang="en-US">నామతః = పేరుచేత</span>; <span xml:lang="en-US">నన్దనం నామ = నందన మనెడు</span>, <span xml:lang="en-US">అసిరత్నమ్ = శ్రేష్ఠ మైన ఖడ్గమును</span>, <span xml:lang="en-US">దదామి = ఇచ్చెదను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">వైద్యాధర మనెడు మహాస్త్రమును</span>, <span xml:lang="en-US">నందన మనెడు శ్రేష్ఠ మైన ఖడ్గమును ఇచ్చెదను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. గాన్ధర్వమస్త్రం దయితం మానవం నామ నామతః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రస్వాపనప్రశమనే దద్మి సౌరం చ రాఘవ.</span> <span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాఘవ = రా</span><span class="CharOverride-3" xml:lang="en-US">మా!</span><span xml:lang="en-US"> గాన్ధర్వమ్ = గాన్ధర్వ మనెడు</span>, <span xml:lang="en-US">అస్త్రమ్ = అస్త్రమును</span>, <span xml:lang="en-US">నామతః = పేరుచేత</span>, <span xml:lang="en-US">మానవం నామ = మానవ మనెడు</span>, <span xml:lang="en-US">దయితమ్ = ఇష్టమైన అస్త్రమును</span>, <span xml:lang="en-US">ప్రస్వాపన ప్రశమనే = నిద్ర కలిగించునదియు నిద్ర తొలగించునదియు అగు రెండు (గాంధర్వమానవ) అస్త్రములను</span>, <span xml:lang="en-US">సౌరం చ = సౌరాస్త్రమును</span>, <span xml:lang="en-US">దద్మి = ఇచ్చెదను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! నిద్ర కలిగించునదియు</span>, <span xml:lang="en-US">నిద్ర తొలగించునదియు అగు గాంధర్వ మానవాస్త్రములను సౌరాస్త్రమును ఇచ్చెదను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. దర్పణం శోషణం చైవ సన్తాపనవిలాపనే</span>, </p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మదనం చైవ దుర్ధర్షం కందర్పదయితం తథా</span>, <span class="fr">15</span></p> <p class="Poem-1 ParaOverride-9" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పైశాచమస్త్రం దయితం మోహనం నామ నామతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రతీచ్ఛ నరశార్దూల రాజపుత్ర మహాయశః.</span> <span class="fr">16</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాయశః = గొప్ప యశస్సు కలవాడా! నరశార్దూల = నరశ్రేష్ఠుడా! రాజపుత్ర = రామా! దర్పణమ్ = గర్వింపచేయు దర్పణాస్త్రమును</span>, <span xml:lang="en-US">శోషణం చైవ = ఎండింపచేయు శోషణాస్త్రమును</span>, <span xml:lang="en-US">సంతాపనవిలాపనే = తాపమును కలిగించు సంతాపనాస్త్రమును విలపింపచేయు విలాపనాస్త్రమును</span>, <span xml:lang="en-US">తథా = మరియు</span>, <span xml:lang="en-US">దుర్ధర్షమ్ = ఎదిరింప శక్యము కాని</span>, <span xml:lang="en-US">కన్దర్పదయితమ్ = మన్మథునికి ఇష్టమైన</span>, <span xml:lang="en-US">మదనం చ = మదనాస్త్రమును</span>, <span xml:lang="en-US">నామతః = పేరుచేత</span>, <span xml:lang="en-US">మోహనం నామ = మోహనమను ప్రసిద్ధి గల</span>, <span xml:lang="en-US">దయితమ్ = పిశాచములకు ఇష్ట మైన</span>, <span xml:lang="en-US">పైశాచమ్ అస్త్రమ్ = పిశాచములకు సంబంధించిన అస్త్రమును</span>, <span xml:lang="en-US">ప్రతీచ్ఛ = తీసికొనుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">నరశ్రేష్ఠుడవును</span>, <span xml:lang="en-US">కీర్తిమంతుడవును</span>, <span xml:lang="en-US">అగు రామా! దర్పణ-శోషణ-సంతాపన -విలాపనాస్త్రములను</span>, <span xml:lang="en-US">మన్మథునకు ఇష్ట మైనదియు</span>, <span xml:lang="en-US">ఎదిరింప శక్యము కానిదియు అగు మదనాస్త్రమును</span>, <span xml:lang="en-US">పిశాచములకు సంబంధించినదియు</span>, <span xml:lang="en-US">వారికి ఇష్ట మైనదియు అగు మోహనాస్త్రమును</span>, <span xml:lang="en-US">గ్రహింపుము.</span></p> <p class="Poem2 ParaOverride-14" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తామసం నరశార్దూల సౌమనం చ మహాబల</span>, <span class="fr">17</span></p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సంవర్ధం చైవ దుర్ధర్షం మౌసలం చ నృపాత్మజ</span>,</p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సత్యమస్త్రం మహాబాహో</span> <span xml:lang="en-US">తథా మాయాధరం పరమ్</span>, <span class="fr">18</span></p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఘోరం తేజఃప్రభం నామ త్వష్టురస్త్రం సుదామనమ్</span>,</p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దారుణం చ భగస్యాపి శితేషుమథ మానవమ్. </span><span class="fr">19</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">నరశార్దూల = నరశ్రేష్ఠుడా! మహాబల = గొప్ప బలము కలవాడా! నృపాత్మజ = రామా! తామసమ్ = తామసాస్త్రమును</span>, <span xml:lang="en-US">సౌమనం చైవ = సౌమనాస్త్రమును</span>, <span xml:lang="en-US">దుర్ధర్షమ్ = ఎదిరింప శక్యము కాని</span>, <span xml:lang="en-US">సంవర్ధం చైవ = సంవర్ధాస్త్రమును</span>, <span xml:lang="en-US">మౌసలమ్ = మౌసలాస్త్రమును</span>, <span xml:lang="en-US">సత్యమ్ అస్త్రమ్ = సత్యాస్త్రమును</span>, <span xml:lang="en-US">పరమ్ = శ్రేష్ఠమైన</span>, <span xml:lang="en-US">మాయాధరమ్ = మాయాధరాస్త్రమును</span>, <span xml:lang="en-US">పరతేజోపకర్షణమ్ = పరుల తేజస్సును లాగివేయు</span>, <span xml:lang="en-US">ఘోరమ్ = భయంకరమైన</span>, <span xml:lang="en-US">తేజఃప్రభం నామ = శిశిర మనెడి పేరు గల</span>, <span xml:lang="en-US">సౌమ్యాస్త్రమ్ = సోమదేవతాకమైన అస్త్రమును</span>, <span xml:lang="en-US">సుదామనమ్ = సుదామనమను పేరు గల</span>, <span xml:lang="en-US">త్వష్టుః = త్వష్టయొక్క</span>, <span xml:lang="en-US">అస్త్రమ్ = అస్త్రమును</span>, <span xml:lang="en-US">భగస్య = భగునియొక్క</span>, <span xml:lang="en-US">దారుణమ్ = భయంకర మైన</span>, <span xml:lang="en-US">శితేషుమ్ = వాడియైన బాణరూపములో నున్న శితేష్వస్త్రమును</span>, <span xml:lang="en-US">అథ = మరియు</span>, <span xml:lang="en-US">మానవమ్ = మానవాస్త్రమును</span>, <span xml:lang="en-US">ప్రతీచ్ఛస్వ = గ్రహింపుము. </span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఓ నరశ్రేష్ఠుడా! మహాబలశా! రా</span><span xml:lang="en-US">మా!</span><span xml:lang="en-US"> తామస-సౌమనాస్త్రములను</span>, <span xml:lang="en-US">ఎదిరింప శక్యము కాని సంవర్ధాస్త్రమును</span>, <span xml:lang="en-US">మౌసలాస్త్రమును</span>, <span xml:lang="en-US">సత్యాస్త్రమును</span>, <span xml:lang="en-US">మాయాధరాస్త్రమును</span>, <span xml:lang="en-US">ఇతరుల తేజస్సును ఆకర్షించు ఘోరమైన తేజః ప్రభాస్త్రమును</span>, <span xml:lang="en-US">సోమదేవతాక మైన శిశిరాస్త్రమును</span>, <span xml:lang="en-US">త్వష్టదేవతాకమైన సుదామనాస్త్రమును</span>, <span xml:lang="en-US">భగుని యొక్క దారుణమైన శితేషువు (బాణము)ను</span>, <span xml:lang="en-US">మరియు మానవాస్త్రమును గ్రహింపుము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఏతాన్ రామ మహాబాహో</span> <span xml:lang="en-US">కామరూపాన్ మహాబలాన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> గృహాణ పరమోదారాన్ క్షిప్రమేవ నృపాత్మజ.</span> <span class="fr">20</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాబాహో</span> = <span xml:lang="en-US">గొప్పబాహువులు కలవాడా! నృపాత్మజ = రాజకుమారా! రామ = రామా! కామరూపాన్ = స్వేచ్ఛాధీన రూపములు గల</span>, <span xml:lang="en-US">మహాబలాన్ = గొప్ప బలము గల</span>, <span xml:lang="en-US">పరమోదారాన్ = చాలా గొప్ప వైన</span>, <span xml:lang="en-US">ఏతాన్ = అస్త్రములను</span>, <span xml:lang="en-US">క్షిప్రమేవ = శీఘ్రముగ</span>, <span xml:lang="en-US">గృహాణ = తీసికొనుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహాబాహూ! రాజకుమారా! రామా! ఇష్టము వచ్చిన రూపములు ధరింప గలవియు</span>, <span xml:lang="en-US">చాల గొప్పవియు</span>, <span xml:lang="en-US">గొప్ప బలము కలవియు అగు ఈ అస్త్రములను వెంటనే గ్రహింపుము. </span></p> <p class="Poem-1 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. స్థితస్తు ప్రాఙ్ముఖో భూత్వా శుచిర్మునివర స్తదా</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దదౌ రామాయ సుప్రీతో మన్త్రగ్రామమనుత్తమమ్. </span> 21</p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తదా = అపుడు</span>, <span xml:lang="en-US">మునివరః = మునిశ్రేష్ఠుడు</span>, <span xml:lang="en-US">శుచిః = పరిశుద్ధుడై</span>, <span xml:lang="en-US">ప్రాఙ్ముఖః = తూర్పువైపు ముఖము కలవాడుగా</span>, <span xml:lang="en-US">స్థితః = ఉన్నవాడు</span>, <span xml:lang="en-US">భూత్వా = అయి</span>, <span xml:lang="en-US">సుప్రీతః = చాల ప్రసన్నుడై</span>, <span xml:lang="en-US">రామాయ = రామునకు</span>, <span xml:lang="en-US">అనుత్తమమ్ = చాల ఉత్తమమైన</span>, <span xml:lang="en-US">మన్త్రగ్రామమ్ = మంత్రసముదాయమును</span>, <span xml:lang="en-US">దదౌ = ఇచ్చెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">అపుడు మునిశ్రేష్ఠు డైన విశ్వామిత్రుడు శుచియై ప్రసన్నచిత్తుడై</span>, <span xml:lang="en-US">పూర్వాభిముఖుడై అత్యుత్తమ మగు అస్త్రసముదాయమును రామున కిచ్చెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. సర్వసంగ్రహణం యేషాం దైవతైరపి దుర్లభమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తాన్యస్త్రాణి తదా విప్రో రాఘవాయ న్యవేదయత్.</span> <span class="fr">22</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">యేషామ్ = ఏ అస్త్రముల యొక్క</span>, <span xml:lang="en-US">సర్వసంగ్రహణమ్ = పరిపూర్ణస్వీకారము</span>, <span xml:lang="en-US">దైవతైరపి = దేవతలచేత కూడ</span>, <span xml:lang="en-US">దుర్లభమ్ = దుర్లభ మైనదో</span>, <span xml:lang="en-US">తాని = అట్టి</span>, <span xml:lang="en-US">అస్త్రాణి = అస్త్రములను</span>, <span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">విప్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">రాఘవాయ = రామునకు</span>, <span xml:lang="en-US">న్యవేదయత్ = తెలిపెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2">తా. </span>ఏ అస్త్రములను సాంగోపాంగములుగ పరిపూర్ణముగ స్వీకరించుట అనునది దేవతలకు కూడ దుర్లభమో అట్టి అస్త్రములను విశ్వామిత్రుడు రామునకు ఇచ్చెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. జపతస్తు మునేస్తస్య విశ్వామిత్రస్య ధీమతః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఉపతస్థుర్మహార్హాణి సర్వాణ్యస్త్రాణి రాఘవమ్.</span> <span class="fr">23</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ధీమతః = బుద్ధిశాలి యైన</span>, <span xml:lang="en-US">తస్య = ఆ</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రస్య మునేః = విశ్వామిత్ర మహాముని</span>, <span xml:lang="en-US">జపతః = జపము చేయుచుండగా</span>, <span xml:lang="en-US">మహార్హాణి = పూజ్యము లైన</span>, <span xml:lang="en-US">అస్త్రాణి = అస్త్రములు</span>, <span xml:lang="en-US">సర్వాణి = అన్నియు</span>, <span xml:lang="en-US">రాఘవమ్ = రాముని</span>, <span xml:lang="en-US">ఉపతస్థుః = (చేరినవి) సేవించినవి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ధీమంతు డైన ఆ విశ్వామిత్రుడు జపించు చుండగా</span>, <span xml:lang="en-US">పూజనీయము లైన అస్త్రము లన్నియు రాముని సేవించినవి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఊచుశ్చ ముదితాః సర్వే రామం ప్రాఞ్జలయస్తదా</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"> ఇమే స్మః పరమోదారాః కింకరాస్తవ రాఘవ. <span class="fr">24</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పరమోదారాః = మిక్కిలి ఉదారు లైన</span>, <span xml:lang="en-US">సర్వే = ఆ అస్త్రదేవత లందరును</span>, <span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">ప్రాఞ్జలయః = దోసిలి కట్టిన వారై</span>, <span xml:lang="en-US">ఊచుశ్చ = పలికిరి కూడ. రాఘవ = రామా్ఙ ఇమే = ఈ మేము</span>, <span xml:lang="en-US">తవ = నీయొక్క</span>, <span xml:lang="en-US">కింకరా = కింకరులముగా</span>, <span xml:lang="en-US">స్మః = అయి ఉన్నాము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పరమోదారు లైన ఆ అస్త్రదేవత లందరును</span>, <span xml:lang="en-US">అపుడు</span>, <span xml:lang="en-US">నమస్కరించుచు</span>, ‘‘<span xml:lang="en-US">రా</span><span xml:lang="en-US">మా!</span><span xml:lang="en-US"> మేమందరము నీ కింకరులము</span>’’ <span xml:lang="en-US">అని పలికిరి. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ప్రతిగృహ్య చ కాకుత్స్థః సమాలభ్య చ పాణినా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"> మానసా మే భవిష్యధ్వమితి తానభ్యచోదయత్. <span class="fr">25</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">కాకుత్థ్సః = రాముడు</span>, <span xml:lang="en-US">ప్రతిగృహ్య = స్వీకరించి</span>, <span xml:lang="en-US">పాణినా = హస్తముతో</span>, <span xml:lang="en-US">సమాలభ్య = స్పశించి</span>, <span xml:lang="en-US">మే = నాయొక్క</span>, <span xml:lang="en-US">మానసాః = మనస్సునందు సంచరించువారుగా</span>, <span xml:lang="en-US">భవిష్యధ్వమ్ = అగుదురుగాక</span>, <span xml:lang="en-US">ఇతి = అని</span>, <span xml:lang="en-US">తాన్ = వారిని</span>, <span xml:lang="en-US">అభ్యచోదయత్ = ఆజ్ఞాపించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రాముడు ఆ అస్త్రములను స్వీకరించి</span>, <span xml:lang="en-US">హస్తముచే ఆ అస్త్రదేవతలను స్పశించి - </span>‘‘<span xml:lang="en-US">నా మనస్సులో సంచరించుచుందురు గాక</span>’’ <span xml:lang="en-US">అని ఆ దేవతలను ఆజ్ఞాపించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తతః ప్రీతమనా రామో విశ్వామిత్రం మహామునిమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అభివాద్య మహాతేజా గమనాయోపచక్రమే. </span> 26</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే సప్తవింశఃస్సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">మహాతేజాః = గొప్ప తేజస్సు గల</span>, <span xml:lang="en-US">రామః = రాముడు</span>, <span xml:lang="en-US">ప్రీతమనాః = సంతోషించిన మనస్సు కలవాడై</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రం మహామునిమ్ = విశ్వామిత్ర మహర్షిని</span>, <span xml:lang="en-US">అభివాద్య = నమస్కరించి</span>, <span xml:lang="en-US">గమనాయ = ప్రయాణము చేయుటకు</span>,<span xml:lang="en-US">ఉపచక్రమే = ప్రారంభించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2">తా. </span>అటుపిమ్మట మహాతేజఃశాలి యగు రాముడు సంతోషించి విశ్వామిత్రమహర్షికి నమస్కరించి ప్రయాణ మయ్యెను.</p> <p class="Prati ParaOverride-12" xml:lang="en-GB">‘‘<span xml:lang="en-US">బాలానందిని</span>’’ <span xml:lang="en-US">యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="en-US">బాలకాండలో ఇరువదియేడవ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter