Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_29</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_5.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_29" xml:lang="en-US"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ ఏకోనత్రింశః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB">విశ్వామిత్రుడు శ్రీరామునకు సిద్ధాశ్రమవృత్తాంతము చెప్పుట. రామ లక్ష్మణులతో తన ఆశ్రమము చేరిన విశ్వామిత్రుని అచటి మునులందరును పూజించుట.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అథ తస్యాప్రమేయస్య తద్వనం పరిపృచ్ఛతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> విశ్వామిత్రో మహాతేజా వ్యాఖ్యాతుముపచక్రమే. </span><span class="fr">1</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">తత్ = ఆ</span>, <span xml:lang="en-US">వనమ్ = వనమును గూర్చి</span>, <span xml:lang="en-US">పరిపృచ్ఛతః = ప్రశ్నించుచున్న</span>, <span xml:lang="en-US">అప్రమేయస్య = అప్రమేయ ప్రభావు డైన</span>, <span xml:lang="en-US">తస్య = ఆ రామునకు</span>, <span xml:lang="en-US">మహాతేజాః = గొప్ప తేజస్సు గల</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">వ్యాఖ్యాతుమ్ = చెప్పుటకు</span>, <span xml:lang="en-US">ఉపచక్రమే = ప్రారంభించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఆ వనమును గూర్చి</span>, <span xml:lang="en-US">అప్రమేయప్రభావు డగు రాముడు ప్రశ్నింపగా</span>, <span xml:lang="en-US">మహాతేజఃశాలి</span><span xml:lang="en-US"> యగు విశ్వామిత్రుడు చెప్పుట కుపక్రమించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఇహ రామ మహాబాహో</span> <span xml:lang="en-US">విష్ణుర్దేవవరః ప్రభుః</span>,</p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వర్షాణి సుబహూనీహ తథా యుగశతాని చ</span>, <span class="fr">2</span></p> <p class="Poem-1 ParaOverride-9" xml:lang="en-GB"> తపశ్చరణయోగార్థమువాస సుమహాతపాః.</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాబాహో</span> = <span xml:lang="en-US">గొప్ప బాహువులు గల</span>, <span xml:lang="en-US">రామ = ఓ రామా! ఇహ = ఇచట</span>, <span xml:lang="en-US">దేవవరః = దేవతలలో శ్రేష్ఠుడును</span>, <span xml:lang="en-US">ప్రభుః = సర్వసమర్థుడును</span>, <span xml:lang="en-US">సుమహాతపాః = గొప్ప తపస్సు గలవాడును అగు</span>, <span xml:lang="en-US">విష్ణుః = విష్ణువు</span>, <span xml:lang="en-US">నుబహూని = అనేకమైన</span>, <span xml:lang="en-US">వర్షాణి = సంవత్సరములను</span>, <span xml:lang="en-US">యుగశతాని చ = వందలకొలది యుగములను</span>, <span xml:lang="en-US">తపశ్చరణయోగార్థమ్ = తపస్సు చేయుటకై</span>, <span xml:lang="en-US">ఉవాస = నివసించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహాబాహువులు గల ఓ రామా! దేవతాశ్రేష్ఠుడును</span>, <span xml:lang="en-US">సర్వశక్తుడును అగు విష్ణువు</span>, <span xml:lang="en-US">చాల సంవత్సరముల పాటు</span>, <span xml:lang="en-US">వందలకొలది యుగముల పాటు</span>, <span xml:lang="en-US">మహాతపస్సు చేయుచు ఈ వనములో నివసించెను.</span></p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఏష పూర్వాశ్రమో రామ వామనస్య మహాత్మనః</span>, <span class="fr">3</span></p> <p class="Poem2" xml:lang="en-GB"> సిద్ధాశ్రమ ఇతి ఖ్యాతః సిద్ధో హ్యత్ర మహాతపాః.</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా! ఏషః = ఇది</span>, <span xml:lang="en-US">మహాత్మనః = మహాత్ము డైన</span>, <span xml:lang="en-US">వామనస్య = వామనునియొక్క</span>, <span xml:lang="en-US">పూర్వాశ్రమః = పూర్వాశ్రమము</span>, <span xml:lang="en-US">సిద్ధాశ్రమః ఇతి = సిద్ధాశ్రమము అని</span>, <span xml:lang="en-US">ఖ్యాతః = ప్రసిద్ధమైనది. హి = ఏలననగా</span>, <span xml:lang="en-US">మహాతపాః = గొప్ప తపస్సు గల కాశ్యపుడు</span>, <span xml:lang="en-US">అత్ర = ఇచట</span>, <span xml:lang="en-US">సిద్ధః = తపస్సిద్ధిని పొందెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>రామా! ఇది వామనావతారమునకు పూర్వము వామనుడు (విష్ణువు) నివసించిన ఆశ్రమము. ఇచట కాశ్యపుడు తపస్సిద్ధి పొందుటచే దీనికి సిద్ధాశ్రమ మని పేరు.</p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఏతస్మిన్నేవ కాలే తు రాజా వైరోచనిర్బలిః</span>, <span class="fr">4</span></p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US"> నిర్జిత్య దైవతగణాన్ సేన్ద్రాంశ్చ సమరుద్గణాన్</span>,</p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కారయామాస తద్రాజ్యం త్రిషు లేకేషు విశ్రుతః. </span><span class="fr">5</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఏతస్మిన్ = ఈ</span>, <span xml:lang="en-US">కాలే ఏవ = కాలమునందే</span>, <span xml:lang="en-US">వైరోచనిః = విరోచనునికుమారు డైన</span>, <span xml:lang="en-US">రాజా = రాజైన</span>, <span xml:lang="en-US">బలిః = బలి</span>, <span xml:lang="en-US">సేన్ద్రాన్ = ఇంద్రునితో కూడిన</span>, <span xml:lang="en-US">సమరుద్గణాన్ = మరుత్తుల గణములతో కూడిన</span>, <span xml:lang="en-US">దైవతగణాన్ = దేవతా సముదాయములను</span>, <span xml:lang="en-US">నిర్జిత్య = జయించి</span>, <span xml:lang="en-US">త్రిషు = మూడు</span>, <span xml:lang="en-US">లోకేషు = లోకములయందు</span>, <span xml:lang="en-US">విశ్రుతః = ప్రసిద్ధుడై</span>, <span xml:lang="en-US">తత్ = ఆ</span>, <span xml:lang="en-US">రాజ్యమ్ = రాజ్యమును</span>, <span xml:lang="en-US">కారయామాస = చేసెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">విష్ణువు ఈ ఆశ్రమములో తపస్సు చేయుచున్న కాలమున</span>, <span xml:lang="en-US">విరోచనుని కుమారు డైన బలిచక్రవర్తి ఇంద్రమరుద్గణాదిసహితముగా దేవతలను జయించి</span>, <span xml:lang="en-US">మూడు లోకములలో ప్రసిద్ధుడై</span>, <span xml:lang="en-US">రాజ్య మేలెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. బలేస్తు యజమానస్య దేవాః సాగ్నిపురోగమాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సమాగమ్య స్వయం చైవ విష్ణుమూచురిహాశ్రమే. </span><span class="fr">6</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">బలేః = బలిచక్రవర్తి</span>, <span xml:lang="en-US">యజమానస్య = యాగము చేయుచుండగా</span>, <span xml:lang="en-US">సాగ్నిపురోగమాః = అగ్నిదేవుడు ముందు గల</span>, <span xml:lang="en-US">దేవాః = దేవతలు</span>, <span xml:lang="en-US">ఇహ = ఈ</span>, <span xml:lang="en-US">ఆశ్రమే = ఆశ్రమమునందు</span>, <span xml:lang="en-US">విష్ణుమ్ = విష్ణువును</span>, <span xml:lang="en-US">స్వయమ్ = స్వయముగ</span>, <span xml:lang="en-US">సమాగమ్య = సమీపించి</span>, <span xml:lang="en-US">ఊచుః = పలికిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>బలిచక్రవర్తి యాగము చేయుచుండగా అగ్ని మొదలైన దేవతలు ఈ ఆశ్రమములో నున్న విష్ణువును సమీపించి ఇట్లు పలికిరి. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. బలిర్వైరోచనిర్విష్ణో యజతే యజ్ఞముత్తమమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అసమాప్తే క్రతౌ తస్మిన్స్వకార్యమభిపద్యతామ్. </span><span class="fr">7</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">విష్ణో = ఓ విషు! వైరోచనిః = విరోచనుని కుమారు డైన</span>, <span xml:lang="en-US">బలిః = బలిచక్రవర్తి</span>, <span xml:lang="en-US">ఉత్తమమ్ = గొప్ప</span>, <span xml:lang="en-US">యజ్ఞమ్ = యజ్ఞమును</span>, <span xml:lang="en-US">యజతే = చేయుచున్నాడు. తస్మిన్ = ఆ</span>, <span xml:lang="en-US">క్రతౌ = యజ్ఞము</span>, <span xml:lang="en-US">అసమాప్తే = సమాప్తము కాకుండగనే</span>, <span xml:lang="en-US">స్వకార్యమ్ = స్వకార్యము</span>, <span xml:lang="en-US">అభిపద్యతామ్ = సంపాదించబడుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఓ విషు! విరోచనుని పుత్రు డైన బలి గొప్ప యజ్ఞము చేయుచున్నాడు. ఆ యజ్ఞము పూర్తి కాక మునుపే స్వకార్యమును</span>, <span xml:lang="en-US">అనగా నీవార మగు మా కార్యమును</span>, <span xml:lang="en-US">సంపాదింపుము. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. యే చైనమభివాఞ్ఛన్తి యాచితార ఇతస్తతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> యచ్చ యత్ర యథావచ్చ సర్వం తేభ్యః ప్రయచ్ఛతి. </span><span class="fr">8</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">యే = ఏ</span>, <span xml:lang="en-US">యాచితారః = యాచకులు</span>, <span xml:lang="en-US">ఇతస్తతః = ఇటునుంచి అటునుంచి</span>, <span xml:lang="en-US">ఏనమ్ = ఈతనిని</span>, <span xml:lang="en-US">అభివాఞ్ఛన్తి = కోరుచున్నారో</span>, <span xml:lang="en-US">యచ్చ = ఏది</span>, <span xml:lang="en-US">యత్ర = ఎచట</span>, <span xml:lang="en-US">యథావచ్చ = ఏ విధముగ ఉన్నదో</span>, <span xml:lang="en-US">సర్వమ్ = దాని నంతను</span>, <span xml:lang="en-US">తేభ్యః = వారలకు</span>, <span xml:lang="en-US">ప్రయచ్ఛతి = ఇచ్చుచున్నాడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">నలుమూలలనుండి వచ్చిన యాచకులు</span>, <span xml:lang="en-US">ఇతనిని యాచించినచో</span>, <span xml:lang="en-US">ఏది ఎచట</span>, <span xml:lang="en-US">ఏ విధముగ నున్నదో దాని నంతను అచట ఆ విధముగనే ఇచ్చి వేయుచున్నాడు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. స త్వం సురహితార్థాయ మాయాయోగముపాగతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వామనత్వం గతో విష్ణో కురు కల్యాణముత్తమమ్. </span><span class="fr">9</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">విష్ణో = ఓ విష్ణూ! సః త్వమ్ = అట్టి నీవు</span>, <span xml:lang="en-US">సురహితార్థాయ = దేవతల హితముకొరకై</span>, <span xml:lang="en-US">మాయాయోగమ్ = మాయాసంబంధమును</span>, <span xml:lang="en-US">ఉపాగతః = పొందినవాడవై</span>, <span xml:lang="en-US">వామనత్వం = వామనత్వమును</span>, <span xml:lang="en-US">గతః = పొందినవాడవై</span>, <span xml:lang="en-US">ఉత్తమమ్ = ఉత్తమమైన</span>, <span xml:lang="en-US">కల్యాణమ్ = కల్యాణమును</span>, <span xml:lang="en-US">కురు = చేయుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఓ విష్ణూ! నీవు దేవతల హితముకొరకై మాయచే వామనరూపము దాల్చి</span>, <span xml:lang="en-US">ఉత్తమమైన కల్యాణకర కార్యమును చేయుము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఏతస్మిన్నన్తరే రామ కాశ్యపోఽగ్నిసమప్రభః</span>,</p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అదిత్యా సహితో రామ దీప్యమాన ఇవౌజసా. </span><span class="fr">10</span></p> <p class="Poem-1 ParaOverride-9" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దేవీసహాయో భగవాన్ దివ్యం వర్షసహస్రకమ్</span>,</p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వ్రతం సమాప్య వరదం తుష్టావ మధుసూదనమ్. </span><span class="fr">11</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా! ఏతస్మిన్ అన్తరే = ఈ మధ్య</span>, <span xml:lang="en-US">అగ్ని సమప్రభః = అగ్నితో సమాన మైన కాంతి గలవాడును</span>, <span xml:lang="en-US">అదిత్యా = అదితితో</span>, <span xml:lang="en-US">సహితః = కూడిన వాడును</span>, <span xml:lang="en-US">ఓజసా = కాంతిచేత</span>, <span xml:lang="en-US">దీప్యమానః ఇవ = మండుచున్నవాడు వలె ఉన్న వాడును</span>, <span xml:lang="en-US">భగవాన్ = భగవంతుడును అగు</span>, <span xml:lang="en-US">కాశ్యపః = కాశ్యపుడు</span>, <span xml:lang="en-US">అదిత్యా = అదితితో</span>, <span xml:lang="en-US">సహితః = కూడినవాడై</span>, <span xml:lang="en-US">దివ్యం వర్షసహస్రకమ్ = వేయి దేవతా సంవత్సరములు</span>, <span xml:lang="en-US">వ్రతమ్ = వ్రతమును</span>, <span xml:lang="en-US">సమాప్య = పూర్తిచేసికొని</span>, <span xml:lang="en-US">వరదమ్ = వరములనిచ్చు</span>, <span xml:lang="en-US">మధుసూదనమ్ = విష్ణువును</span>, <span xml:lang="en-US">తుష్టావ = స్తుతించెను.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! ఇంతలో</span>, <span xml:lang="en-US">అగ్నితో సమాన మైన కాంతి గలవాడు</span>, <span xml:lang="en-US">అదితితో కూడినవాడు</span>, <span xml:lang="en-US">తేజస్సుతో దేదీప్యమానుడు</span>, <span xml:lang="en-US">మాహాత్మ్యము కలవాడును అయిన కాశ్యపుడు వేయి దివ్యవర్షములు చేసిన వ్రతమును భార్యసాహాయ్యముతో పూర్తి చేసికొని</span>, <span xml:lang="en-US">వరదు డైన మహావిష్ణువును స్తుతించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తపోమయం తపోరాశిం తపోమూర్తిం తపాత్మకమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తపసా త్వాం సుతప్తేన పశ్యామి పురుషోత్తమమ్. </span><span class="fr">12</span></p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తపోమయమ్ = అత్యధిక మగు తపస్సు కలవాడవు</span>, <span xml:lang="en-US">తపోరాశిమ్ = తపస్సు యొక్క రాశివి</span>, <span xml:lang="en-US">తపోమూర్తిమ్ = తపస్సే మూర్తిగా కలవాడవు</span>, <span xml:lang="en-US">తపాత్మకమ్ = తపఃస్వరూపుడవు</span>, <span xml:lang="en-US">పురుషోత్తమమ్ = పురుషశ్రేష్ఠుడవు అయిన</span>, <span xml:lang="en-US">త్వామ్ = నిన్ను</span>, <span xml:lang="en-US">సుతప్తేన = బాగుగ చేయబడిన</span>, <span xml:lang="en-US">తపసా = తపస్సుచేత</span>, <span xml:lang="en-US">పశ్యామి = చూచుచున్నాను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>ఓ పురుషోత్తమా! నీవు తపోమయుడవు. తపస్సుయొక్క రాశివి. తపస్సు నీ మూర్తి. నీవు తపః స్వరూపుడవు. అట్టి నిన్ను బాగుగ తపస్సు చేసి నేడు నేను చూడగలుగుచున్నాను.</p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">వి. </span>‘<span xml:lang="en-US">తప</span>’ <span xml:lang="en-US">శబ్దమునకు జ్ఞాన మని అర్థము గ్రహించి విష్ణువు జ్ఞానమయుడు</span>, <span xml:lang="en-US">జ్ఞానరాశి</span>, <span xml:lang="en-US">జ్ఞానమూర్తి</span>, <span xml:lang="en-US">జ్ఞానస్వరూపుడు అని కొందరు అర్థము చెప్పిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. శరీరే తవ పశ్యామి జగత్సర్వమిదం ప్రభో</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> త్వమనాదిరనిర్దేశ్యస్త్వామహం శరణం గతః. </span><span class="fr">13</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ప్రభో = ఓ ప్రభూ! తవ = నీయొక్క</span>, <span xml:lang="en-US">శరీరే = శరీరమునందు</span>, <span xml:lang="en-US">ఇదమ్ = ఈ</span>, <span xml:lang="en-US">సర్వం జగత్ = సకలజగత్తును</span>, <span xml:lang="en-US">పశ్యామి = చూచుచున్నాను. త్వమ్ = నీవు</span>, <span xml:lang="en-US">అనాదిః = ఆదిలేనివాడవు</span>; <span xml:lang="en-US">అనిర్దేశ్యః = వర్ణింప శక్యముకాని వాడవు. అహమ్ = నేను</span>, <span xml:lang="en-US">త్వామ్ = నిన్ను</span>, <span xml:lang="en-US">శరణం గతః = శరణు పొందినాను.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>ఓ ప్రభూ! ఈ ప్రపంచము నంతను నీ శరీరములో చూచుచున్నాను. నీకు ఆది లేదు. నీ విట్టివాడ వని వర్ణింప శక్యము కాదు. నిన్ను నేను శరణు జొచ్చుచున్నాను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తమువాచ హరిః ప్రీతః కాశ్యపం ధూతకల్మషమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వరం వరయ భద్రం తే వరార్హోఽసి మతో మమ. </span><span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">హరిః = విష్ణువు</span>, <span xml:lang="en-US">ప్రీతః = సంతసించినవాడై</span>, <span xml:lang="en-US">ధూతకల్మషమ్ = తొలగింపబడిన పాపములు గల</span>, <span xml:lang="en-US">తమ్ = ఆ</span>, <span xml:lang="en-US">కాశ్యపమ్ = కాశ్యపుని గూర్చి</span>, <span xml:lang="en-US">ఉవాచ = పలికెను. వరమ్ = వరమును</span>, <span xml:lang="en-US">వరయ = కోరుము</span>, <span xml:lang="en-US">తే = నీకు</span>, <span xml:lang="en-US">భద్రమ్ = క్షేమము అగుగాక. వరార్హః = వరమునకు తగినవాడవుగా</span>, <span xml:lang="en-US">మమ = నాకు</span>, <span xml:lang="en-US">మతః = ఇష్టుడవు</span>, <span xml:lang="en-US">అసి = అయి ఉన్నావు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>విష్ణువు సంతోషించి ఎట్టి పాపములును లేని ఆ కాశ్యపునితో ఇట్లనెను. వరమును కోరుకొనుము. నీకు క్షేమ మగుగాక. నీవు వరము నీయ దగిన వాడ వని నేను నమ్ముచున్నాను.</p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తచ్ఛ్రుత్వా వచనం తస్య మారీచః కాశ్యపోఽబ్రవీత్</span>, </p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అదిత్యా దేవతానాం చ మమ చైవానుయాచతః</span>, <span class="fr">15</span></p> <p class="Poem-1 ParaOverride-9" xml:lang="en-GB"> వరం వరద సుప్రీతో దాతుమర్హసి సువ్రత.</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తస్య = విష్ణువుయొక్క</span>, <span xml:lang="en-US">తత్ వచనమ్ = ఆ వచనమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">మారీచః = మరీచుని కుమారుడైన</span>, <span xml:lang="en-US">కాశ్యపః = కాశ్యపుడు</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను. వరద = వరములనిచ్చువాడా! సువ్రత = మంచి వ్రతము కలవాడా! అదిత్యాః = అదితికిని</span>, <span xml:lang="en-US">దేవతానాం చ = దేవతలకును</span>, <span xml:lang="en-US">అనుయాచతః = వారందరిని అనుసరించి యాచించుచున్న</span>, <span xml:lang="en-US">మమ చ = నాకును</span>, <span xml:lang="en-US">సుప్రీతః = బాగుగ అనుగ్రహించినవాడవై</span>, <span xml:lang="en-US">వరమ్ = వరమును</span>, <span xml:lang="en-US">దాతుమ్ = ఇచ్చుటకు</span>, <span xml:lang="en-US">అర్హసి = తగియున్నావు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మరీచుని కుమారు డైన కాశ్యపుడు విష్ణువు మాటలు విని ఇట్లు పలికెను. ఓ వరదుడా! మంచి వ్రతము కలవాడా! నీవు అనుగ్రహించి</span>, <span xml:lang="en-US">అదితికిని</span>, <span xml:lang="en-US">దేవతలకును</span>, <span xml:lang="en-US">వారితో పాటు నిన్ను ప్రార్థించుచున్న నాకును వరము నిమ్ము.</span></p> <p class="Poem2 ParaOverride-17" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. పుత్రత్వం గచ్ఛ భగవన్నదిత్యా మమ చానఘ. </span><span class="fr">16</span></p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US"> భ్రాతా భవ యవీయాంస్త్వం శక్రస్యాసురసూదన</span>,</p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శోకార్తానాం తు దేవానాం సాహాయ్యం కర్తుమర్హసి. </span><span class="fr">17</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">భగవన్ = భగవంతుడా! అనఘ = దోషములు లేనివాడా! అదిత్యాః = అదితికిని</span>, <span xml:lang="en-US">మమ చ = నాకును</span>, <span xml:lang="en-US">పుత్రత్వమ్ = పుత్రత్వమును</span>, <span xml:lang="en-US">గచ్ఛ = పొందుము. అసురసూదన = అసురసంహారము చేయువాడా! త్వమ్ = నీవు</span>, <span xml:lang="en-US">శక్రస్య = దేవేంద్రునకు</span>, <span xml:lang="en-US">యవీయాన్ = చిన్నవాడైన</span>, <span xml:lang="en-US">భ్రాతా = సోదరుడవుగా</span>, <span xml:lang="en-US">భవ = అగుము. శోకార్తానామ్ = శోకముచే ఆర్తులైన</span>, <span xml:lang="en-US">దేవానామ్ = దేవతలకు</span>, <span xml:lang="en-US">సాహాయ్యమ్ = సాహాయ్యమును</span>, <span xml:lang="en-US">కర్తుమ్ = చేయుటకు</span>, <span xml:lang="en-US">అర్హసి = తగి యున్నావు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఓ భగవంతుడా! దోషరహితుడా! అదితికిని</span>, <span xml:lang="en-US">నాకును పుత్రుడవగుము. ఓ శత్రుసూదనా! దేవేంద్రునకు తమ్ముడ వగుము. శోకపీడితు లైన దేవతలకు సాహాయ్యము చేయుము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అయం సిద్ధాశ్రమో నామ ప్రసాదాత్తే భవిష్యతి</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సిద్ధే కర్మణి దేవేశ ఉత్తిష్ఠ భగవన్నితః. </span><span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">దేవేశ = ఓ దేవతాప్రభూ! కర్మణి = నా తపస్సు</span>, <span xml:lang="en-US">సిద్ధే = సఫలమైన దగుచుండగా</span>, <span xml:lang="en-US">అయమ్ = ఇది</span>, <span xml:lang="en-US">తే = నీయొక్క</span>, <span xml:lang="en-US">ప్రసాదాత్ = అనుగ్రహమువలన</span>, <span xml:lang="en-US">సిద్ధాశ్రమో నామ = సిద్ధాశ్రమ మను పేరు గలది</span>, <span xml:lang="en-US">భవిష్యతి = కాగలదు. భగవన్ = ఓ భగవంతుడా! ఇతః = ఇచటినుండి</span>, <span xml:lang="en-US">ఉత్తిష్ఠ = లెమ్ము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">నీవు నాకు పుత్రుడవుగ జనించుటచే నా తపస్సు సఫలము కాగానే ఇది నీ అనుగ్రహమువలన సిద్ధాశ్రమ మను పేరు గలది కాగలదు. భగవంతుడా! ఇచటి నుండి లెమ్ము. నా పుత్రుడవు అగుము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అథ విష్ణుర్మహాతేజా అదిత్యాం సమజాయత</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వామనం రూపమాస్థాయ వైరోచనిముపాగమత్. </span><span class="fr">19</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">మహాతేజాః = గొప్ప తేజస్సు గల</span>, <span xml:lang="en-US">విష్ణుః = విష్ణువు</span>, <span xml:lang="en-US">అదిత్యామ్ = అదితియందు</span>, <span xml:lang="en-US">సమజాయత = పుట్టెను. వామనం రూపమ్ = వామన రూపమును</span>, <span xml:lang="en-US">ఆస్థాయ = ధరించి</span>, <span xml:lang="en-US">వైరోచనిమ్ = బలిచక్రవర్తిని</span>, <span xml:lang="en-US">ఉపాగమత్ = సమీపించెను. </span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">అంత విష్ణువు అదితిపుత్రుడుగ జనించి</span>, <span xml:lang="en-US">వామనరూపము ధరించి</span>, <span xml:lang="en-US">బలిచక్రవర్తి వద్దకు వెళ్లెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. త్రీన్ క్రమానథ భిక్షిత్వా ప్రతిగృహ్య చ మానదః</span>,</p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఆక్రమ్య లోకాన్ లోకాత్మా సర్వభూతహితే రతః. </span><span class="fr">20</span></p> <p class="Poem-1 ParaOverride-9" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మహేన్ద్రాయ పునః ప్రాదాన్నియమ్య బలిమోజసా</span>,</p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US"> త్రైలోక్యం స మహాతేజాశ్చక్రే శక్రవశం పునః. </span><span class="fr">21</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">మానదః = మానమును ఇచ్చువాడును</span>, <span xml:lang="en-US">లేదా అభిమానమును తొలగించువాడును</span>, <span xml:lang="en-US">లోకాత్మా = లోకస్వరూపుడును</span>, <span xml:lang="en-US">సర్వభూతహితే = సమస్తభూతముల హితమునందు</span>, <span xml:lang="en-US">రతః = ఆసక్తి కలవాడును అగు విష్ణువు</span>, <span xml:lang="en-US">త్రీన్ = మూడు</span>, <span xml:lang="en-US">క్రమాన్ = అడుగులను</span>, <span xml:lang="en-US">భిక్షిత్వా = యాచించి</span>, <span xml:lang="en-US">ప్రతిగృహ్య చ = స్వీకరించి</span>, <span xml:lang="en-US">లోకాన్ = లోకములను</span>, <span xml:lang="en-US">ఆక్రమ్య = ఆక్రమించి</span>, <span xml:lang="en-US">బలిమ్ = బలిని</span>, <span xml:lang="en-US">ఓజసా = తేజస్సుచేత</span>, <span xml:lang="en-US">నియమ్య = బంధించి</span>, <span xml:lang="en-US">మహేన్ద్రాయ = మహేంద్రునకు</span>, <span xml:lang="en-US">పునః = మరల</span>, <span xml:lang="en-US">ప్రాదాత్ = ఇచ్చెను. మహాతేజాః = గొప్ప తేజస్సు గల</span>, <span xml:lang="en-US">సః = ఆ విష్ణువు</span>, <span xml:lang="en-US">త్రైలోక్యమ్ = మూడు లోకములను</span>, <span xml:lang="en-US">పునః = మరల</span>, <span xml:lang="en-US">శక్రవశమ్ = ఇంద్రునికి వశ మైన దానినిగా</span>, <span xml:lang="en-US">చక్రే = చేసెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">గౌరవమును ఇచ్చువాడును</span>, <span xml:lang="en-US">లేదా అభిమానమును తొలగించువాడును</span>, <span xml:lang="en-US">సర్వలోకస్వరూపుడును</span>, <span xml:lang="en-US">సర్వభూతములకును హితమును చేయుటయందు ఆసక్తి కలవాడును అగు ఆ విష్ణువు</span>, <span xml:lang="en-US">మూడు అడుగులు యాచించి</span>, <span xml:lang="en-US">వాటిని ప్రతిగ్రహించి</span>, <span xml:lang="en-US">మూడు లోకములను ఆక్రమించి</span>, <span xml:lang="en-US">పరాక్రమముచే బలిని బంధించి</span>, <span xml:lang="en-US">మరల మహేంద్రునకు ఇచ్చెను. ఈ విధముగ మహాతేజఃశాలి యగు ఆ విష్ణువు</span>, <span xml:lang="en-US">త్రైలోక్యమును మరల దేవేంద్రుని వశ మగు నట్లు చేసెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తేనైష పూర్వమాక్రాన్త ఆశ్రమః శ్రమనాశనః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మయాపి భక్త్యా తస్యైష వామనస్యోపభుజ్యతే. </span><span class="fr">22</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">శ్రమనాశనః = శ్రమను తొలగించు</span>, <span xml:lang="en-US">ఏషః = ఈ</span>, <span xml:lang="en-US">ఆశ్రమః = ఆశ్రమము</span>, <span xml:lang="en-US">తేన = ఆ వామనునిచేత</span>, <span xml:lang="en-US">పూర్వమ్ = పూర్వము</span>, <span xml:lang="en-US">ఆక్రాన్తః = అధిష్ఠింప బడినది. తస్య = ఆ</span>, <span xml:lang="en-US">వామనస్య = వామనునియొక్క</span>, <span xml:lang="en-US">భక్త్యా = భక్తి చేత</span>, <span xml:lang="en-US">మయాపి = నాచేత కూడ</span>, <span xml:lang="en-US">ఏషః = ఆ ఆశ్రమము</span>, <span xml:lang="en-US">ఉపభుజ్యతే = అనుభవింపబడు చున్నది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>పూర్వము వామనుడు శ్రమను తొలగించు ఈ ఆశ్రమములో ఉండెడివాడు. వామనునిపై నున్న భక్తిచేత నేను కూడ ఈ ఆశ్రమములో నివసించు చున్నాను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఏతమాశ్రమమాయాన్తి రాక్షసా విఘ్నకారిణః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అత్రైవ పురుషవ్యాఘ్ర హన్తవ్యా దుష్టచారిణః. </span><span class="fr">23</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పురుషవ్యాఘ్ర = ఓ పురుషశ్రేష్ఠుడా! విఘ్నకారిణః = విఘ్నములు చేయు</span>, <span xml:lang="en-US">రాక్షసాః = రాక్షసులు</span>, <span xml:lang="en-US">ఏతమ్ = ఈ</span>, <span xml:lang="en-US">ఆశ్రమమ్ = ఆశ్రమమును గూర్చి</span>, <span xml:lang="en-US">ఆయాన్తి = వచ్చుచున్నారు. దుష్టచారిణః = ఆ దుర్మార్గులు</span>, <span xml:lang="en-US">అత్రైవ = ఇచటనే</span>, <span xml:lang="en-US">హన్తవ్యాః = చంపదగినవారు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>ఓ పురుషశ్రేష్ఠుడా! యజ్ఞమునకు విఘ్నము చేయు రాక్షసులు ఈ ఆశ్రమమునకే వచ్చుచున్నారు. వారిని ఇక్కడనే చంపవలసి యున్నది.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అద్య గచ్ఛామహే రామ సిద్ధాశ్రమమనుత్తమమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తదాశ్రమపదం తాత తవాప్యేతద్యథా మమ. </span><span class="fr">24</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా!, అద్య = ఇపుడు</span>, <span xml:lang="en-US">అనుత్తమమ్ = అత్యుత్తమ మైన</span>, <span xml:lang="en-US">సిద్ధాశ్రమమ్ = సిద్ధాశ్రమమును గూర్చి</span>, <span xml:lang="en-US">గచ్ఛామహే = వెళ్లుదము. తాత = నాయనా!, తత్ = ఆ</span>, <span xml:lang="en-US">ఏతత్ = ఈ</span>, <span xml:lang="en-US">ఆశ్రమపదమ్ = ఆశ్రమము</span>, <span xml:lang="en-US">మమ = నాకు</span>, <span xml:lang="en-US">యథా = ఎట్లో</span>, <span xml:lang="en-US">తవాపి = నీకును</span>, <span xml:lang="en-US">తథా = అట్లే.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>రామా! ఇపుడు ఆ అత్యుత్తమ మైన సిద్ధాశ్రమములో ప్రవేశించెదము. నాయనా! ఈ ఆశ్రమము నా కెట్లో నీకును అట్లే. </p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2">వి. </span>ఇపుడు నేనిచట నుండి తపస్సు చేయుటచే ఇది నాకు సొంతమైనది. వామనావతారమునకు పూర్వము నీవు కూడ తపస్సు చేసిన ఆశ్రమమే కాన ఇది నీకును సొంతమే అని భావము (తిలకవ్యాఖ్య)</p> <p class="Poem-1 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ప్రవిశన్నాశ్రమపదం వ్యరోచత మహామునిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శశీవ గతనీహారః పునర్వసుసమఞ్చితః. </span><span class="fr">25</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఆశ్రమపదమ్ = ఆశ్రమమును</span>, <span xml:lang="en-US">ప్రవిశన్ = ప్రవేశించుచున్న</span>, <span xml:lang="en-US">మహామునిః = మహాముని</span>, <span xml:lang="en-US">గతనీహారః = మంచు తొలగిపోయిన</span>, <span xml:lang="en-US">పునర్వుసుసమఞ్చితః = పునర్వసునక్షత్రములతో కూడిన</span>, <span xml:lang="en-US">శశీవ = చంద్రుడు వలె</span>, <span xml:lang="en-US">వ్యరోచత = ప్రకాశించెను.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామలక్ష్మణులతో ఆశ్రమములోనికి ప్రవేశించుచున్న విశ్వామిత్ర మహాముని</span>, <span xml:lang="en-US">మంచు తొలగి పునర్వసు నక్షత్రములతో కూడిన చంద్రుడు వలె ప్రకాశించెను. </span></p> <p class="Poem-1 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తం దృష్ట్వా మునయః సర్వే సిద్ధాశ్రమనివాసినః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఉత్పత్యోత్పత్య సహసా విశ్వామిత్రమపూజయన్. </span><span class="fr">26</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సిద్ధాశ్రమివాసినః = సిద్ధాశ్రమమునందు నివసించుచున్న</span>, <span xml:lang="en-US">మునయః = మునులు</span>, <span xml:lang="en-US">సర్వే = అందరును</span>, <span xml:lang="en-US">తమ్ = ఆతనిని</span>, <span xml:lang="en-US">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="en-US">ఉత్పత్య = ఎగిరి</span>, <span xml:lang="en-US">సహసా = శీఘ్రముగా</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని</span>, <span xml:lang="en-US">అపూజయన్ = పూజించిరి.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">సిద్ధాశ్రమములో నివసించు మును లందరును విశ్వామిత్రుని చూచి</span>, <span xml:lang="en-US">తొందరగా పరుగెత్తి వెళ్లి అతనిని పూజించిరి.</span></p> <p class="Poem-1 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. యథార్హం చక్రిరే పూజాం విశ్వామిత్రాయ ధీమతే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తథైవ రాజపుత్రాభ్యామకుర్వన్నతిథిక్రియామ్. </span><span class="fr">27</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ధీమతే = బుద్ధిమంతు డైన</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రాయ = విశ్వామిత్రునకు</span>, <span xml:lang="en-US">యథార్హమ్ = తగు విధముగా</span>, <span xml:lang="en-US">పూజామ్ = పూజను</span>, <span xml:lang="en-US">చక్రిరే = చేసిరి. తథైవ = అట్లే</span>, <span xml:lang="en-US">రాజపుత్రాభ్యామ్ = రాజపుత్రులకు</span>, <span xml:lang="en-US">అతిథిక్రియామ్ = అతిథిసత్కారమును</span>, <span xml:lang="en-US">అకుర్వన్ = చేసిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>ధీమంతు డగు విశ్వామిత్రునకు తగు విధముగ పూజ చేసిరి. అట్లే రాజపుత్రులకు కూడ అతిథిపూజ చేసిరి.</p> <p class="Poem-1 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ముహూర్తమథ విశ్రాన్తౌ రాజపుత్రావరిన్దమౌ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రాఞ్జలీ మునిశార్దూలమూచతూ రఘునన్దనౌ. </span><span class="fr">28</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">అరిన్దమౌ = శత్రువులను పీడించువారును</span>, <span xml:lang="en-US">రాజపుత్రౌ = దశరథ మహారాజపుత్రులును అగు</span>, <span xml:lang="en-US">రఘునన్దనౌ = రామలక్ష్మణులు</span>, <span xml:lang="en-US">ముహూర్తమ్ = క్షణకాలము పాటు</span>, <span xml:lang="en-US">విశ్రాన్తౌ = విశ్రమించినవారై</span>, <span xml:lang="en-US">ప్రాఞ్జలీ = కట్టబడిన దోసిళ్లు కలవారై</span>, <span xml:lang="en-US">మునిశార్దూలమ్ = మునిశ్రేష్ఠు డైన విశ్వామిత్రునిగూర్చి</span>, <span xml:lang="en-US">ఊచతుః = పలికిరి.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పిమ్మట</span>, <span xml:lang="en-US">శత్రుసంహారకు లైన రామలక్ష్మణులు క్షణకాలము విశ్రాంతి తీసికొని విశ్వామిత్రునకు నమస్కరించి ఇట్లు పలికిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అద్యైవ దీక్షాం ప్రవిశ భద్రం తే మునిపుఙ్గవ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సిద్ధాశ్రమోఽయం సిద్ధః స్యాత్సత్యమస్తు వచస్తవ. </span><span class="fr">29</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మునిపుఙ్గవ = ఓ మునిశ్రేష్ఠా! అద్యైవ = ఈ నాడే</span>, <span xml:lang="en-US">దీక్షామ్ = దీక్షను</span>, <span xml:lang="en-US">ప్రవిశ = ప్రవేశించుము. తే = నీకు</span>, <span xml:lang="en-US">భద్రమ్ = క్షేమ మగుగాక. అయమ్ = ఈ</span>, <span xml:lang="en-US">సిద్ధాశ్రమః = సిద్ధాశ్రమము</span>, <span xml:lang="en-US">సిద్ధః = సిద్ధికలది</span>, <span xml:lang="en-US">స్యాత్ = అగుగాక. తవ = నీయొక్క</span>, <span xml:lang="en-US">వచః = వాక్యము</span>, <span xml:lang="en-US">సత్యమ్ అస్తు = సత్య మగుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>ఓ! మునిశ్రే<span class="CharOverride-4" xml:lang="en-US">ష్ఠా!</span> ఈ రోజుననే యజ్ఞదీక్షలో ప్రవేశింపుము. నీకు క్షేమ మగుగాక. ఈ సిద్ధాశ్రమము సిద్ధిప్రదమై సార్థకనామధేయ మగుగాక. నీ వచనము సత్య మగుగాక.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఏవముక్తో మహాతేజా విశ్వామిత్రో మహాన్ ఋషిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రవివేశ తదా దీక్షాం నియతో నియతేన్ద్రియః. </span><span class="fr">30</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">ఉక్తః = పలకబడిన</span>, <span xml:lang="en-US">మహాతేజాః = గొప్పతేజస్సు గల</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రః మహాన్ ఋషిః = విశ్వామిత్రమహర్షి</span>, <span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">నియతః = నియమము అవలంబించిన వాడై</span>, <span xml:lang="en-US">నియతేన్ద్రియః = నిగ్రహింపబడిన ఇంద్రియములు కలవాడై</span>, <span xml:lang="en-US">దీక్షామ్ = దీక్షను</span>, <span xml:lang="en-US">ప్రవివేశ = ప్రవేశించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహాతేజఃశాలి యైన విశ్వామిత్రమహర్షి వారి వాక్యము విని</span>, <span xml:lang="en-US">నియమము నవలంబించి</span>, <span xml:lang="en-US">ఇంద్రియములను నిగ్రహించి యజ్ఞదీక్షలో ప్రవేశించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. కుమారావపి తాం రాత్రిముషిత్వా సుసమాహితౌ</span>,</p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రభాతకాలే చోత్థాయ పూర్వాం సన్ధ్యాముపాస్య చ</span>, <span class="fr">31</span></p> <p class="Poem-1 ParaOverride-9" xml:lang="en-GB"> స్పృష్టోదకౌ శుచీ జప్యం సమాప్య నియమేన చ.</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> హుతాగ్నిహోత్రమాసీనం విశ్వామిత్ర మవన్దతామ్. </span><span class="fr">32</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే</span> <span xml:lang="en-US">ఏకోనత్రింశః సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">కుమారౌ అపి = రామలక్ష్మణులు కూడ</span>, <span xml:lang="en-US">తామ్ = ఆ</span>, <span xml:lang="en-US">రాత్రిమ్ = రాత్రి</span>, <span xml:lang="en-US">సుసమాహితౌ = చాల సావధానచిత్తులుగ</span>, <span xml:lang="en-US">ఉషిత్వా = ఉండి</span>, <span xml:lang="en-US">ప్రభాతకాలే = ప్రాతఃకాలమునందు</span>, <span xml:lang="en-US">ఉత్థాయ = లేచి</span>, <span xml:lang="en-US">స్పృష్టోదకౌ = స్పశింపబడిన ఉదకము కలవారై</span>, <span xml:lang="en-US">శుచీ = పవిత్రులై</span>, <span xml:lang="en-US">పూర్వాం సన్ధ్యామ్ = ప్రాతఃకాలముసంధ్యను</span>, <span xml:lang="en-US">ఉపాస్య = ఉపాసించి</span>, <span xml:lang="en-US">నియమేన = నియమపూర్వకముగ</span>, <span xml:lang="en-US">జప్యమ్ = మంత్రజపమును</span>, <span xml:lang="en-US">సమాప్య = పూర్తిచేసి</span>, <span xml:lang="en-US">హుతాగ్ని హోత్రమ్ = అగ్నిహోత్రమును చేసిన</span>, <span xml:lang="en-US">ఆసీనమ్ = కూర్చున్న</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని</span>, <span xml:lang="en-US">అవన్దతామ్ = నమస్కరించిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామలక్ష్మణులు ఆ రాత్రి యంతయు సావధానచిత్తులై ఉండి</span>, <span xml:lang="en-US">ప్రాతఃకాలమున లేచి</span>, <span xml:lang="en-US">ఆచమనము చేసి</span>, <span xml:lang="en-US">ప్రాతఃకాలసంధ్య నుపాసించి</span>, <span xml:lang="en-US">నియమ పూర్వకముగ గాయత్య్రాదిమంత్రముల జపము చేసి</span>, <span xml:lang="en-US">అగ్నిహోత్రము చేసికొని ఉపవిష్టుడై యున్న విశ్వామిత్రుని సమీపించి నమస్కరించిరి.</span></p> <p class="Prati ParaOverride-12" xml:lang="en-GB">‘‘<span xml:lang="en-US">బాలానందిని</span>’’ <span xml:lang="en-US">యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు</span>,</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">బాలకాండలో ఇరువదితొమ్మిదవ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter