Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_30</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_5.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_30" xml:lang="en-US"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ త్రింశః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB">శ్రీరాముడు రాక్షసులను సంహరించి విశ్వామిత్రుని యాగమును సంరక్షించుట.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అథ తౌ దేశకాలజ్ఞౌ రాజపుత్రావరిన్దమౌ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దేశే కాలే చ వాక్యజ్ఞావబ్రూతాం కౌశికం వచః. </span><span class="fr">1</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">దేశకాలజ్ఞౌ = దేశకాలములను ఎరిగినవారును</span>, <span xml:lang="en-US">అరిన్దమౌ = శత్రు సంహారకులును</span>, <span xml:lang="en-US">దేశే = దేశమునందును</span>, <span xml:lang="en-US">కాలే చ = కాలము నందును</span>, <span xml:lang="en-US">వాక్యజ్ఞౌ = వాక్యములను ఎరిగినవారును అగు</span>, <span xml:lang="en-US">తౌ = ఆ</span>, <span xml:lang="en-US">రాజపుత్రౌ = రామలక్ష్మణులు</span>, <span xml:lang="en-US">కౌశికమ్ = విశ్వామిత్రునిగూర్చి</span>, <span xml:lang="en-US">వచః = వాక్యమును</span>, <span xml:lang="en-US">అబ్రూతామ్ = పలికిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పిమ్మట</span>, <span xml:lang="en-US">ఏ దేశమునందు ఏ కాలమునందు ఎట్లు మసలుకొనవలెనో తెలిసినారును</span>, <span xml:lang="en-US">శత్రుసంహారసమర్థులును</span>, <span xml:lang="en-US">ఏ దేశమునందు</span>, <span xml:lang="en-US">ఏ కాలమునందు ఎట్లు మాటలాడవలెనో తెలిసినవారును అగు రామలక్ష్మణులు విశ్వామిత్రునితో ఇట్లు పలికిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. భగవన్ శ్రోతుమిచ్ఛావో యస్మిన్ కాలే నిశాచరౌ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సంరక్షణీయౌ తౌ బ్రహ్మన్ నాతివర్తేత తత్ క్షణమ్. </span><span class="fr">2</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">భగవన్ = మాహాత్మ్యము గల</span>, <span xml:lang="en-US">బ్రహ్మన్ = ఓ బ్రహ్మర్షీ</span>, <span xml:lang="en-US">తౌ = ఆ</span>, <span xml:lang="en-US">నిశాచరౌ = రాక్షసులు</span>, <span xml:lang="en-US">యస్మిన్ కాలే = ఏకాలమునందు</span>, <span xml:lang="en-US">సంరక్షణీయౌ = రక్షింపదగినవారో</span>, <span xml:lang="en-US">శ్రోతుమ్ = వినుటకు</span>, <span xml:lang="en-US">ఇచ్ఛావః = ఇచ్ఛయించుచున్నాము. తత్ = ఆ</span>, <span xml:lang="en-US">క్షణమ్ = క్షణము</span>, <span xml:lang="en-US">నాతివర్తేత = దాటిపోగూడదు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహామహిమ గల ఓ బ్రహ్మర్షీ! ఆ రాక్షసులనుండి ఎపుడు రక్షింప వలెనో వినగోరుచున్నాము. ఆ కాలము దాటిపోగూడదు కదా </span>? </p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">వి. </span>‘‘<span xml:lang="en-US">సంరక్షణీయౌ</span>’’ <span xml:lang="en-US">అను పదమునకు రక్షింపదగినవారు అని అర్థము. రాక్షసులు సంరక్షణీయులు కాదు. అందుచేత కొందరు వ్యాఖ్యాతలు విపరీత లక్షణచేత </span>‘‘<span xml:lang="en-US">చంప దగినవారు</span>’’ <span xml:lang="en-US">అని గాని</span>, <span xml:lang="en-US">రక్షణ మనగా ఇష్టప్రాప్తి అనిష్టనివృత్తి గాన ఇచట అనిష్టనివృత్తి అను అర్థమును గాని గ్రహింపవె నని చెప్పినారు (గోవిందరాజులు). తిలకవ్యాఖ్యలో </span>‘‘<span xml:lang="en-US">యజ్ఞరక్షణమునకై నివారింపదగినవారు</span>’’ <span xml:lang="en-US">అను అర్థము చెప్పబడినది. కాని </span>‘‘<span xml:lang="en-US">కృత్యల్యుటో బహులమ్</span>’’ <span xml:lang="en-US">అను సూత్రముచే- </span>‘‘<span xml:lang="en-US">స్నాన్త్యనేనేతి స్నానీయం చూర్ణమ్</span>’’ ‘‘<span xml:lang="en-US">దీ</span><span xml:lang="en-US">యతే అస్మై దానీయః విప్రః</span>’’ <span xml:lang="en-US">ఇత్యాదులలో కరణసంప్రదానార్థాలలో </span>‘‘<span xml:lang="en-US">అనీయర్</span>’’ <span xml:lang="en-US">ప్రత్యయము వచ్చినట్లు</span>, ‘‘<span xml:lang="en-US">రక్షన్తి ఆభ్యామితి రక్షణీయౌ</span>’’ <span xml:lang="en-US">అనగా </span>‘‘<span xml:lang="en-US">ఎవరినుండి రక్షింతురో వారు</span>’’ <span xml:lang="en-US">అను అపాదానార్థములో అనీయర్ ప్రత్యయము వచ్చిన దని సమర్థింపవచ్చును.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఏవం బ్రువాణౌ కాకుత్స్థౌ త్వరమాణౌ యుయుత్సయా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సర్వే తే మునయః ప్రీతాః ప్రశశంసుర్నృపాత్మజౌ. </span><span class="fr">3</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">బ్రువాణౌ = పలుకుచున్న</span>, <span xml:lang="en-US">యుయుత్సయా = యుద్ధముచేయ వలె ననెడు ఇచ్ఛచేత</span>, <span xml:lang="en-US">త్వరమాణౌ = తొందరపడుచున్న</span>, <span xml:lang="en-US">నృపాత్మజౌ = రాజకుమారులను</span>, <span xml:lang="en-US">తే </span><span xml:lang="en-US">= ఆ</span>, <span xml:lang="en-US">మునయః = మునులు</span>, <span xml:lang="en-US">సర్వే = అందరును</span>, <span xml:lang="en-US">ప్రీతాః = సంతసించిన వారై</span>, <span xml:lang="en-US">ప్రశశంసుః = ప్రశంసించిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఈ విధముగ పలుకుచు</span>, <span xml:lang="en-US">యుద్ధము చేయుటకై తొందరపడుచున్న ఆ రామలక్ష్మణులను ఆ మును లందరును సంతసించిన వారై ప్రశంసించిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అద్యప్రభృతి షడ్రాత్రం రక్షతం రాఘవౌ యువామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దీక్షాం గతో హ్యేష మునిర్మౌనిత్వం చ గమిష్యతి. </span><span class="fr">4</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాఘవౌ = రామలక్ష్మణులారా! యువామ్ = మీరు</span>, <span xml:lang="en-US">అద్యప్రభృతి = నేడు మొదలు</span>, <span xml:lang="en-US">షడ్రాత్రమ్ = ఆరు రాత్రులు</span>, <span xml:lang="en-US">రక్షతమ్ = రక్షించుడు. ఏషః = ఈ</span>, <span xml:lang="en-US">మునిః = ముని</span>, <span xml:lang="en-US">దీక్షామ్ = దీక్షను</span>, <span xml:lang="en-US">గతః = పొందినాడు. మౌనిత్వం చ = మౌనమును కూడ</span>, <span xml:lang="en-US">గమిష్యతి = పొందగలడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>రామలక్ష్మణులారా! నేడు మొదలు ఆరు రాత్రులు మీరు యాగ రక్షణము చేయుడు. విశ్వామిత్రమహర్షి దీక్ష వహించినాడు గాన మౌనమును పాటించును. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తౌ తు తద్వచనం శ్రుత్వా రాజపుత్రౌ యశస్వినౌ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అనిద్రౌ షడహోరాత్రం తపోవనమరక్షతామ్. </span><span class="fr">5</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">యశస్వినౌ = కీర్తి గల</span>, <span xml:lang="en-US">తౌ = ఆ</span>, <span xml:lang="en-US">రాజపుత్రౌ = రాజకుమారులు</span>, <span xml:lang="en-US">తత్ = ఆ</span>, <span xml:lang="en-US">వచనమ్ = వచనమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">షడహోరాత్రమ్ = ఆరు రేయింబవళ్లు</span>, <span xml:lang="en-US">అనిద్రౌ = నిద్ర లేనివారై</span>, <span xml:lang="en-US">తపోవనమ్ = తపోవనమును</span>, <span xml:lang="en-US">అరక్షతామ్ = రక్షించిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">కీర్తిమంతు లైన రామలక్ష్మణులు వారి వాక్యము విని</span>, <span xml:lang="en-US">ఆరు రేయింబవళ్లు</span>, <span xml:lang="en-US">నిద్ర లేని వారై</span>, <span xml:lang="en-US">ఆ తపోవనమును రక్షించిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఉపాసాఞ్చక్రతుర్వీరౌ యత్తౌ పరమధన్వినౌ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> రరక్షతుర్మునివరం విశ్వామిత్రమరిన్దమౌ. </span><span class="fr">6</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పరమధన్వినౌ = గొప్ప ధనుర్ధరులైన</span>, <span xml:lang="en-US">వీరౌ = ఆ వీరులు</span>, <span xml:lang="en-US">యత్తౌ = సన్నద్ధులై</span>, <span xml:lang="en-US">ఉపాసాఞ్చక్రతుః = సమీపముననే ఉండిరి. అరిన్దమౌ = శత్రుసంహారకులైన వారు</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రం మునివరమ్ = విశ్వామిత్రమహర్షిని</span>, <span xml:lang="en-US">రరక్షతుః = రక్షించిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ధనుర్ధరు లైన ఆ వీరులు సన్నద్ధులై ఆ విశ్వామిత్రుని సమీపముననే ఉండి ఆ మునిశ్రేష్ఠుని రక్షించిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అథ కాలే గతే తస్మిన్ షష్ఠేఽహని సమాగతే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సౌమిత్రిమబ్రవీద్రామో యత్తో భవ సమాహితః. </span><span class="fr">7</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">తస్మిన్ = ఆ</span>, <span xml:lang="en-US">కాలే = కాలము</span>, <span xml:lang="en-US">గతే = కడచిన దగుచుండగా</span>, <span xml:lang="en-US">షష్ఠే = ఆరవ</span>, <span xml:lang="en-US">అహని = దివసము</span>, <span xml:lang="en-US">సమాగతే = వచ్చిన దగుచుండగా</span>, <span xml:lang="en-US">రామః = రాముడు</span>, <span xml:lang="en-US">సౌమిత్రిమ్ = లక్ష్మణుని గూర్చి</span>, <span xml:lang="en-US">యత్తః = సన్నద్ధుడవై</span>, <span xml:lang="en-US">సమాహితః = ఏమరిపాటు లేనివాడవై</span>, <span xml:lang="en-US">భవ = ఉండుము</span>, <span xml:lang="en-US">అని</span>, <span xml:lang="en-US">ఉవాచ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">అయిదు దివసములు కడచి ఆరవ దివసము వచ్చినది. అపుడు రాముడు లక్ష్మణునితో - </span>‘‘<span xml:lang="en-US">సన్నద్ధుడవై</span>, <span xml:lang="en-US">అప్రమత్తుడవై ఉండుము</span>’’ <span xml:lang="en-US">అని పలికెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. రామస్యైవం బ్రువాణస్య త్వరితస్య యుయుత్సయా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రజజ్వాల తతో వేదిః సోపాధ్యాయపురోహితా. </span><span class="fr">8</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">యుయుత్సయా = యుద్ధము చేయవలె నను అభిలాషచే</span>, <span xml:lang="en-US">త్వరితస్య = తొందరపడుచున్న</span>, <span xml:lang="en-US">రామస్య = రాముడు</span>, <span xml:lang="en-US">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">బ్రువాణస్య = పలుకుచుండగా</span>, <span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">సోపోధ్యాయ పురోహితా = ఋత్విక్కులతోను పురోహితునితోను కూడిన</span>, <span xml:lang="en-US">వేదిః = వేది</span>, <span xml:lang="en-US">ప్రజజ్వాల = ప్రజ్వలించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రాముడు యుద్ధాభిలాషతో తొందరపడుచు ఈ విధముగా పలుకుచుండగనే</span>, <span xml:lang="en-US">ఋత్విక్కులతోను</span>, <span xml:lang="en-US">పురోహితునితోను కూడిన యజ్ఞవేదిక భగ్గున మండెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. సదర్భచమసస్రుక్కా ససమిత్కుసుమోచ్చయా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> విశ్వామిత్రేణ సహితా వేదిర్జజ్వాల సర్త్విజా. </span><span class="fr">9</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సదర్భచమసస్రుక్కా = దర్భలతోను</span>, <span xml:lang="en-US">చమసములతోను (పానపాత్రలు) స్రుక్కులతోను (హోమము చేయు గరిటెలు) కూడినదియు</span>, <span xml:lang="en-US">ససమిత్కుసుమోచ్చయా = సమిధలతోను పుష్పసముదాయముతోను కూడినదియు</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రేణ = విశ్వామిత్రునితో</span>, <span xml:lang="en-US">సహితా = కూడినదియు</span>, <span xml:lang="en-US">సర్త్విజా = ఋత్విక్కులతో కూడినదియు అగు</span>, <span xml:lang="en-US">వేదిః = వేది</span>, <span xml:lang="en-US">జజ్వాల = ప్రజ్వలించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">దర్భలతో</span>, <span xml:lang="en-US">చమసములతో</span>, <span xml:lang="en-US">స్రుక్కులతో</span>, <span xml:lang="en-US">సమిధలతో</span>, <span xml:lang="en-US">పుష్పసముదాయముతో</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రునితో</span>, <span xml:lang="en-US">ఋత్విక్కులతో కూడిన వేది జ్వలించినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2">వి.</span> యాగవేది హఠాత్తుగా జ్వలించుట ఉత్పాతము. అనగా రాబోవు ఆపదను సూచించునది.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. మన్త్రవచ్చ యథాన్యాయం యజ్ఞోఽసౌ సంప్రవర్తతే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఆకాశే చ మహాన్ శబ్దః ప్రాదురాసీద్భయావహః. </span><span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అసౌ = ఈ</span>, <span xml:lang="en-US">యజ్ఞః = యజ్ఞము</span>, <span xml:lang="en-US">మన్త్రవత్ = మంత్రపూర్వకముగాను</span>, <span xml:lang="en-US">యథాన్యాయమ్ = శాస్త్రానుసారముగాను</span>, <span xml:lang="en-US">సంప్రవర్తతే = జరుగుచుండెను. ఆకాశే = ఆకాశమునందు</span>, <span xml:lang="en-US">భయావహః = భయమును కలిగించు</span>, <span xml:lang="en-US">మహాన్ శబ్దః = గొప్ప ధ్వని</span>, <span xml:lang="en-US">ప్రాదురాసీత్ = పుట్టెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఆ యజ్ఞము మంత్రపూర్వకముగాను</span>, <span xml:lang="en-US">శాస్త్రానుసారముగాను జరుగుచుండెను. ఇంతలో</span>, <span xml:lang="en-US">ఆకాశమునందు</span>, <span xml:lang="en-US">భయంకర మైన ఒక శబ్దము వినబడెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఆవార్య గగనం మేఘో యథా ప్రావృషి నిర్గతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తథా మాయాం వికుర్వాణౌ రాక్షసావభ్యధావతామ్ </span><span class="fr">11</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ప్రావృషి = వర్షాకాలమునందు</span>, <span xml:lang="en-US">నిర్గతః = బయలుదేరిన</span>, <span xml:lang="en-US">మేఘః = మేఘము</span>, <span xml:lang="en-US">యథా = ఎట్లో</span>, <span xml:lang="en-US">తథా = అట్లు</span>, <span xml:lang="en-US">గగనమ్ = ఆకాశమును</span>, <span xml:lang="en-US">ఆవార్య = కప్పివేసి</span>, <span xml:lang="en-US">రాక్షసౌ = రాక్షసులు</span>, <span xml:lang="en-US">మాయామ్ = మాయను</span>, <span xml:lang="en-US">వికుర్వాణౌ = చేయుచు</span>, <span xml:lang="en-US">అభ్యధావతామ్ = పరుగెత్తివచ్చిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">వర్షాకాలమున బయలుదేరిన మేఘము వలె ఆకాశమును ఆవరించి</span>, <span xml:lang="en-US">మారీచసుబాహువులు</span>, <span xml:lang="en-US">మాయావికారములను చూపుచు పరుగెత్తి వచ్చిరి. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. మారీచశ్చ సుబాహుశ్చ తయోరనుచరాశ్చ యే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఆగమ్య భీమసఙ్కాశౌ రుధిరౌఘమవాసృజన్. </span><span class="fr">12</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">భీమసఙ్కాశౌ = భయంకరు లైన</span>, <span xml:lang="en-US">మారీచశ్చ = మారీచుడును</span>, <span xml:lang="en-US">సుబాహుశ్చ = సుబాహువు</span>, <span xml:lang="en-US">తయోః = వారిద్దరియొక్క</span>, <span xml:lang="en-US">యే = ఏ</span>, <span xml:lang="en-US">అనుచరాః = అనుచరులు గలరో వారును</span>, <span xml:lang="en-US">ఆగమ్య = వచ్చి</span>, <span xml:lang="en-US">రుధిరౌఘమ్ = రక్తప్రవాహమును</span>, <span xml:lang="en-US">ఆవాసృజన్ = వర్షించిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">భయంకరు లైన మారీచబాహువులును</span>, <span xml:lang="en-US">వారి అనుచరులును వచ్చి రక్త ప్రవాహమును వర్షించిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. సా తేన రుధిరౌఘేణ వేదిర్జజ్వాల మణ్డితా</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సహసాభిద్రుతో రామస్తావపశ్యత్తతో దివి. </span><span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తేన = ఆ</span>, <span xml:lang="en-US">రుధిరౌఘేణ = రక్తప్రవాహముచేత</span>, <span xml:lang="en-US">మణ్డితా = నింపబడిన</span>, <span xml:lang="en-US">సా = ఆ</span>, <span xml:lang="en-US">వేదిః = వేది</span>, <span xml:lang="en-US">జజ్వాల = ప్రజ్వలించెను. తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">సహసా = శీఘ్రముగా</span>, <span xml:lang="en-US">అభిద్రుతః = ఎదురుగా పరుగెత్తి వచ్చిన</span>, <span xml:lang="en-US">రామః = రాముడు</span>, <span xml:lang="en-US">దివి = ఆకాశమునందు</span>, <span xml:lang="en-US">తాన్ = వారిని</span>, <span xml:lang="en-US">అపశ్యత్ = చూచెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రక్తప్రవాహముచే నింపబడిన ఆ వేది ప్రజ్వరిల్లెను. అంతలో</span>, <span xml:lang="en-US">శీఘ్రముగ పరుగెత్తి వచ్చిన రాముడు ఆకాశమునందు ఆ రాక్షసులను చూచెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తావాపతన్తౌ సహసా దృష్ట్వా రాజీవలోచనః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> లక్ష్మణం త్వభిసంప్రేక్ష్య రామో వచనమబ్రవీత్. </span><span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాజీవలోచనః = పద్మములవంటి నేత్రములు గల</span>, <span xml:lang="en-US">రామః = రాముడు</span>, <span xml:lang="en-US">సహసా </span><span xml:lang="en-US">= శీఘ్రముగా</span>, <span xml:lang="en-US">ఆపతన్తౌ = వచ్చిపడుచున్న</span>, <span xml:lang="en-US">తౌ = వారిని</span>, <span xml:lang="en-US">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="en-US">లక్ష్మణమ్ = లక్ష్మణుని</span>, <span xml:lang="en-US">అభిసంప్రేక్ష్య = చూచి</span>, <span xml:lang="en-US">వచనమ్ = వచనమును</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">కమలలోచను డైన రాముడు శీఘ్రముగ వచ్చి పడుచున్న ఆ మారీచ సుబాహువులను చూచి</span>, <span xml:lang="en-US">లక్ష్మణునితో ఇట్లనెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. పశ్య లక్ష్మణ దుర్వృత్తాన్ రాక్షసాన్ పిశితాశనాన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మానవాస్త్రసమాధూతాననిలేన యథా ఘనాన్. </span><span class="fr">15</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">లక్ష్మణ = ఓ లక్ష్మణా! దుర్వృత్తాన్ = చెడ్డ నడవడిక కలవారును</span>, <span xml:lang="en-US">పిశితాశనాన్ = నరమాంసమే ఆహారముగా కలవారును అగు</span>, <span xml:lang="en-US">రాక్షసాన్ = రాక్షసులను</span>, <span xml:lang="en-US">అనిలేన = వాయువు చేత</span>, <span xml:lang="en-US">ఘనాన్ యథా = మేఘములను వలె</span>, <span xml:lang="en-US">మానవాస్త్ర సమాధూతాన్ = మానవాస్త్రముచే ఎగురగొట్టబడుచుండగా</span>, <span xml:lang="en-US">పశ్య = చూడుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">లక్ష్మణా! దుర్మార్గులును</span>, <span xml:lang="en-US">నరమాంసభక్షకులును అగు ఈ రాక్షసులను</span>, <span xml:lang="en-US">వాయువు మేఘములను ఎగురగొట్టినట్లు</span>, <span xml:lang="en-US">మానవాస్త్రముచే ఎగురగొట్టి వేయుచున్నాను</span>; <span xml:lang="en-US">చూడుము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. మానవం పరమోదారమస్త్రం పరమభాస్వరమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> చిక్షేప పరమక్రుద్ధో మారీచోరసి రాఘవః. </span><span class="fr">16</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాఘవః = రాముడు</span>, <span xml:lang="en-US">పరమోదారమ్ = చాల గొప్పదియు</span>, <span xml:lang="en-US">పరమ భాస్వరమ్ = ఎక్కువ ప్రకాశించుచున్నదియు అగు</span>, <span xml:lang="en-US">మానవమ్ అస్త్రమ్ = మానవాస్త్రమును</span>, <span xml:lang="en-US">పరమక్రుద్ధః = చాల కోపగించినవాడై</span>, <span xml:lang="en-US">మారీచోరసి = మారీచుని వక్షఃస్థలముపై</span>, <span xml:lang="en-US">చిక్షేప = విసరెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రాముడు చాల కోపించి</span>, <span xml:lang="en-US">మంచి సామర్థ్యము కలదియు</span>, <span xml:lang="en-US">మిక్కిలి ప్రకాశించు చున్నదియు అగు మానవాస్త్రమును మారీచుని వక్షఃస్థలము పై ప్రయోగించెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. స తేన పరమాస్త్రేణ మానవేన సమాహతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సంపూర్ణం యోజనశతం క్షిప్తః సాగరసంప్లవే. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తేన = ఆ</span>, <span xml:lang="en-US">మానవేన = మానవ మనెడు</span>, <span xml:lang="en-US">పరమాస్త్రేణ = గొప్ప అస్త్రముచేత</span>, <span xml:lang="en-US">సమాహతః = కొట్టబడిన</span>, <span xml:lang="en-US">సః = ఆ మారీచుడు</span>, <span xml:lang="en-US">సంపూర్ణం = పూర్తిగా</span>, <span xml:lang="en-US">యోజనశతమ్ = నూరు యోజనముల దూరము</span>, <span xml:lang="en-US">సాగరసంప్లవే = పొర్లుచున్న సముద్రజలమునందు</span>, <span xml:lang="en-US">క్షిప్తః = విసిరివేయబడెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>గొప్పదైన ఆ మానవాస్త్రముచేత కొట్టబడినవాడై ఆ మారీచుడు పూర్తిగ నూరు యోజనముల దూరములో సముద్రజలపూరమునందు పడవేయబడెను. </p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">వి.</span>‘‘<span xml:lang="en-US">స తేన</span>’’ <span xml:lang="en-US">అను చోట </span>‘<span xml:lang="en-US">స</span>’ <span xml:lang="en-US">అనునది గాయత్రీమంత్ర ద్వితీయాక్షరము. వెయ్యి శ్లోకములు పూర్తియైన తరువాత ద్వితీయ సహస్ర ప్రారంభ శ్లోకమున నిక్షిప్త మైనది.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. విచేతనం విఘూర్ణన్తం శీతేషుబలతాడితమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> నిరస్తం దృశ్య మారీచం రామో లక్ష్మణమబ్రవీత్. </span><span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">శీతేషుబలతాడితమ్ = ఆ చల్లని అస్త్రముచే కొట్టబడినవాడును</span>, <span xml:lang="en-US">విచేతనమ్ = చైతన్యము కోల్పోయినవాడును</span>, <span xml:lang="en-US">విఘూర్ణన్తమ్ = తిరిగి పోవుచున్నవాడును</span>, <span xml:lang="en-US">నిరస్తమ్ = దూరమున పడవేయబడినవాడును అగు</span>, <span xml:lang="en-US">మారీచమ్ = మారీచుని</span>, <span xml:lang="en-US">దృశ్య = చూచి</span>, <span xml:lang="en-US">రామః = రాముడు</span>, <span xml:lang="en-US">లక్ష్మణమ్ = లక్ష్మణునిగూర్చి</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఆ చల్లని బాణముచేత కొట్టబడి</span>, <span xml:lang="en-US">చైతన్యము కోల్పోయి</span>, <span xml:lang="en-US">గిఱ్ఱున తిరిగిపోవుచు దూరముగా పడవేయబడిన ఆ మారీచుని చూచి</span>, <span xml:lang="en-US">రాముడు లక్ష్మణునితో ఇట్లనెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">వి. </span><span xml:lang="en-US">మానవాస్త్రము సంధించిన బాణము శత్రువును చంపక</span>, <span xml:lang="en-US">చైతన్య రహితుని చేయుటచే అది శీతేషు వని చెప్పబడినది.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. పశ్య లక్ష్మణ శీతేషుం మానవం ధర్మసంహితమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మోహయిత్వా నయత్యేనం న చ ప్రాణైర్వ్యయుజ్యత. </span><span class="fr">19</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">లక్ష్మణ = లక్ష్మ</span><span class="CharOverride-3" xml:lang="en-US">ణా!</span><span xml:lang="en-US"> ధర్మసంహితమ్ = ధర్మముతోకూడిన</span>, <span xml:lang="en-US">మానవం శీతేషుమ్ = మానవాస్త్రము సంధించిన శీతబాణమును</span>, <span xml:lang="en-US">పశ్య = చూడుము. ఏనమ్ = ఈతనిని</span>, <span xml:lang="en-US">మోహయిత్వా = మోహముకలవానినిగా చేసి</span>, <span xml:lang="en-US">నయతి = తీసికొనిపోవుచున్నది. ప్రాణైః = ప్రాణములతో</span>, <span xml:lang="en-US">న వ్యయుజ్యత = వియుక్తుడు కాలేదు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>లక్ష్మ<span xml:lang="en-US">ణా!</span> ధర్మము ననుసరించి యున్న ఈ మానవాస్త్రము సంధించిన చల్లని బాణమును చూడుము. ఇది వీనికి మోహము కలుగజేసి తీసికొనిపోవుచున్నది. కాని ఇతని ప్రాణములు తీయలేదు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఇమానపి వధిష్యామి నిర్ఘృణాన్ దుష్టచారిణః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> రాక్షసాన్ పాపకర్మస్థాన్ యజ్ఞఘ్నాన్ రుధిరాశనాన్. </span><span class="fr">20</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">నిర్ఘృణాన్ = జాలిలేనివారును</span>, <span xml:lang="en-US">దుష్టచారిణః = దుష్టముగా ప్రవర్తించువారును</span>, <span xml:lang="en-US">పాపకర్మస్థాన్ = పాపకర్మ చేయువారును</span>, <span xml:lang="en-US">యజ్ఞఘ్నాన్ = యజ్ఞములను నశింప చేయువారును</span>, <span xml:lang="en-US">రుధిరాశనాన్ = రక్తమును భుజించువారును అగు</span>, <span xml:lang="en-US">ఇమాన్ = ఈ</span>, <span xml:lang="en-US">రాక్షసానపి = రాక్షసులను కూడ</span>, <span xml:lang="en-US">వధిష్యామి = వధించెదను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">జాలి లేనివారు</span>, <span xml:lang="en-US">దుర్మార్గులు</span>, <span xml:lang="en-US">పాపములు చేయువారు</span>, <span xml:lang="en-US">యజ్ఞములను చెరచువారు</span>, <span xml:lang="en-US">రక్తమును త్రాగువారు అయిన ఈ రాక్షసులను కూడ చంపెదను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. సంగృహ్యాస్త్రం తతో రామో దివ్యమాగ్నేయమద్భుతమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సుబాహూరసి చిక్షేప స విద్ధః ప్రాపతద్భువి. </span><span class="fr">21</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">రామః = రాముడు</span>, <span xml:lang="en-US">దివ్యమ్ = దివ్య మైనదియు</span>, <span xml:lang="en-US">అద్భుతమ్ = ఆశ్చర్యకర మగునదియు అగు</span>, <span xml:lang="en-US">ఆగ్నేయమ్ అస్త్రమ్ = ఆగ్నేయాస్త్రమును</span>, <span xml:lang="en-US">సంగృహ్య = గ్రహించి</span>, <span xml:lang="en-US">సుబాహూరసి = సుబాహువుయొక్క వక్షఃస్థలమునందు</span>, <span xml:lang="en-US">చిక్షేప = విసరెను. సః = అతడు</span>, <span xml:lang="en-US">విద్ధః = కొట్టబడిన వాడై</span>, <span xml:lang="en-US">భువి = భూమిపై</span>, <span xml:lang="en-US">ప్రాపతత్ = పడెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పిమ్మట రాముడు దివ్యము</span>, <span xml:lang="en-US">ఆశ్చర్యకరము అయిన ఆగ్నేయాస్త్రమును గ్రహించి</span>, <span xml:lang="en-US">సుబాహువు వక్షస్థలము పై ప్రయోగించెను. అతడు దాని దెబ్బ తిని నేలపై కూలెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB">మూ. శేషాన్ వాయవ్యమాదాయ నిజఘాన మహాయశాః</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> రాఘవః పరమోదారో మునీనాం ముదమావహన్. </span><span class="fr">22</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాయశాః = గొప్ప కీర్తి కలవాడును</span>, <span xml:lang="en-US">పరమోదారః = మిక్కిలి ఉదారుడును అయిన</span>, <span xml:lang="en-US">రాఘవః = రాముడు</span>, <span xml:lang="en-US">మునీనామ్ = మునులకు</span>, <span xml:lang="en-US">ముదమ్ = ఆనందమును</span>, <span xml:lang="en-US">ఆవహన్ = కలిగించుచు</span>, <span xml:lang="en-US">వాయవ్యమ్ = వాయవ్యాస్త్రమును</span>, <span xml:lang="en-US">ఆదాయ = గ్రహించి</span>, <span xml:lang="en-US">శేషాన్ = మిగిలిన రాక్షసులను</span>, <span xml:lang="en-US">నిజఘాన = చంపెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">గొప్ప కీర్తి గల</span>, <span xml:lang="en-US">పరమోదారు డైన రాముడు</span>, <span xml:lang="en-US">మునులకు ఆనందము కలిగించుచు</span>, <span xml:lang="en-US">మిగిలిన రాక్షసులను</span>, <span xml:lang="en-US">వాయవ్యాస్త్రము ప్రయోగించి చంపెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. స హత్వా రాక్షసాన్ సర్వాన్ యజ్ఞఘ్నాన్ రఘునన్దనః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఋషిభిః పూజితస్తత్ర యథేన్ద్రో విజయే పురా. </span><span class="fr">23</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రఘునన్దనః = ఆ రాముడు</span>, <span xml:lang="en-US">యజ్ఞఘ్నాన్ = యజ్ఞములను చెరచు</span>, <span xml:lang="en-US">రాక్షసాన్ = రాక్షసులను</span>, <span xml:lang="en-US">సర్వాన్ = అందరిని</span>, <span xml:lang="en-US">హత్వా = చంపి</span>, <span xml:lang="en-US">పురా = పూర్వము</span>, <span xml:lang="en-US">విజయే = విజయము కలిగినప్పుడు</span>, <span xml:lang="en-US">ఇన్ద్రః యథా = ఇంద్రుడు వలె</span>, <span xml:lang="en-US">తత్ర = అచట</span>, <span xml:lang="en-US">ఋషిభిః = ఋషులచేత</span>, <span xml:lang="en-US">పూజితః = పూజింపబడెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">యజ్ఞవిఘ్నకరు లగు ఆ రాక్షసుల నందరిని సంహరించిన రాముని</span>, <span xml:lang="en-US">పూర్వము విజయము కలిగి నపుడు దేవేంద్రుని పూజించి నట్లు ఋషులందరును ప్రశంసించిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అథ యజ్ఞే సమాప్తే తు విశ్వామిత్రో మహామునిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> నిరీతికా దిశో దృష్ట్వా కాకుత్థ్సమిదమబ్రవీత్. </span><span class="fr">24</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">యజ్ఞే = యజ్ఞము</span>, <span xml:lang="en-US">సమాప్తే = సమాప్త మైన దగు చుండగా</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రః మహామునిః = విశ్వామిత్రమహర్షి</span>, <span xml:lang="en-US">నిరీతికాః = ఈతిబాధలు లేని</span>, <span xml:lang="en-US">దిశః = దిక్కులను</span>, <span xml:lang="en-US">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="en-US">కాకుత్థ్సమ్ = రాముని గూర్చి</span>, <span xml:lang="en-US">ఇదమ్ = ఈ వాక్యమును</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">యజ్ఞము సమాప్త మైన పిమ్మట విశ్వామిత్రమహాముని ఈతిభాదలన్నియు తొలగిపోయిన దిక్కులను చూచి</span>, <span xml:lang="en-US">రామునితో ఇట్లనెను.</span></p> <p class="Poem-1 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. కృతార్థోఽస్మి మహాబాహో</span> <span xml:lang="en-US">కృతం గురువచస్త్వయా</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సిద్ధాశ్రమమిదం సత్యం కృతం రామ మహాయశః. </span><span class="fr">25</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే త్రింశః సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాబాహో</span> = <span xml:lang="en-US">గొప్పబాహువులు కలవాడా! కృతార్థః = నెరవేరిన కార్యము కలవాడను</span>, <span xml:lang="en-US">అస్మి = అయితిని. త్వయా = నీచేత</span>, <span xml:lang="en-US">గురువచః = తండ్రివాక్యము</span>, <span xml:lang="en-US">కృతమ్ = చేయబడినది. మహాయశః = గొప్ప కీర్తి గల</span>, <span xml:lang="en-US">రామ = రామా! ఇదమ్ = ఈ</span>, <span xml:lang="en-US">సిద్ధాశ్రమమ్ = సిద్ధాశ్రమము</span>, <span xml:lang="en-US">సత్యమ్ = సత్య మైనదిగా</span>, <span xml:lang="en-US">కృతమ్ = చేయబడినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>ఓ మహాబాహూ! నేను తలపెట్టిన పని పూర్తి యైనది. నీవు తండ్రిగారి ఆజ్ఞను నిర్వహించితివి. గొప్ప కీర్తి కల రామా! ఈ సిద్ధాశ్రమమును సత్యమైన పేరు గల దానినిగా చేసితివి.</p> <p class="Prati ParaOverride-18" xml:lang="en-GB">‘‘<span xml:lang="en-US">బాలానందిని</span>’’ <span xml:lang="en-US">యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు</span>,బాలకాండలో ముప్పదవ సర్గ సమాప్తము.</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter