Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_31</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_5.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_31" xml:lang="en-US"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ ఏకత్రింశః సర్గః</p> <p class="Start ParaOverride-19" xml:lang="en-GB"><span xml:lang="en-US">శ్రీరామాదులతో కలిసి విశ్వామిత్రుడు మిథిలకు ప్రయాణమగుట. వారు మార్గమధ్యమున</span>, <span xml:lang="en-US">సాయంకాలము శోణభద్రతీరమున విశ్రమించుట.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అథ తాం రజనీం తత్ర కృతార్థౌ రామలక్ష్మణౌ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఊషతుర్ముదితౌ వీరౌ ప్రహృష్టేనాన్తరాత్మనా. </span><span class="fr">1</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">కృతార్థౌ = చేయబడిన కార్యము కలవారును</span>, <span xml:lang="en-US">ముదితౌ = సంతసించినవారును</span>, <span xml:lang="en-US">వీరౌ = వీరులును అగు</span>, <span xml:lang="en-US">రామలక్ష్మణౌ = రామలక్ష్మణులు</span>, <span xml:lang="en-US">తామ్ = ఆ</span>, <span xml:lang="en-US">రజనీమ్ = రాత్రి</span>, <span xml:lang="en-US">ప్రహృష్టేన = మిక్కిలి సంతోషించిన</span>, <span xml:lang="en-US">అన్తరాత్మనా = మనస్సుతో</span>, <span xml:lang="en-US">తత్ర = అచట</span>, <span xml:lang="en-US">ఊషతుః = నివసించిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">తమ కార్యమును పూర్తిచేసి ఆనందముతో కూడిన వీరు లైన రామలక్ష్మణులు</span>, <span xml:lang="en-US">ఆ రాత్రి</span>, <span xml:lang="en-US">ఆనందముతో నిండిన మనస్సుతో</span>, <span xml:lang="en-US">ఆ ఆశ్రమమునందు నివసించిరి.</span></p> <p class="Poem-1 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ప్రభాతాయాం తు శర్వర్యాం కృతపౌర్వాహ్ణికక్రియౌ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> విశ్వామిత్రమృషీంశ్చాన్యాన్ సహితావభిజగ్మతుః. </span><span class="fr">2</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">శర్వర్యామ్ = రాత్రి</span>, <span xml:lang="en-US">ప్రభాతాయామ్ = తెల్లవారగనే</span>, <span xml:lang="en-US">కృతపౌర్వాహ్ణిక క్రియౌ = పూర్వాహ్ణమునకు సంబంధించిన క్రియలను చేసికొన్న వారై</span>, <span xml:lang="en-US">సహితౌ = కలిసినవారై</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని</span>, <span xml:lang="en-US">అన్యాన్ = ఇతరు లైన</span>, <span xml:lang="en-US">ఋషీంశ్చ = ఋషులను గూర్చి</span>, <span xml:lang="en-US">అభిజగ్మతుః = వెళ్లిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రాత్రి తెల్లవారగనే ప్రాతఃకాలము చేయదగిన సంధ్యావందనాదులు పూర్తి చేసికొని</span>, <span xml:lang="en-US">ఇద్దరును కలిసి</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రుని వద్దకును</span>, <span xml:lang="en-US">ఇతర ఋషులవద్దకును వెళ్లిరి.</span></p> <p class="Poem-1 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అభివాద్య మునిశ్రేష్ఠం జ్వలన్తమివ పావకమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఊచతుర్మధురోదారం వాక్యం మధురభాషిణౌ. </span><span class="fr">3</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మధురభాషిణౌ = మధురముగా మాటలాడు ఆ రామలక్ష్మణులు</span>, <span xml:lang="en-US">జ్వలన్తమ్ = ప్రజ్వలించుచున్న</span>, <span xml:lang="en-US">పావకమ్ ఇవ = అగ్ని వలె ఉన్న</span>, <span xml:lang="en-US">మునిశ్రేష్ఠమ్ = విశ్వామిత్రుని</span>, <span xml:lang="en-US">అభివాద్య = నమస్కరించి</span>, <span xml:lang="en-US">మధురోదారమ్ = మధురము ఉదారము అయిన</span>, <span xml:lang="en-US">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">ఊచతుః = పలికిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మధురముగా మాటలాడు స్వభావము గల ఆ రామలక్ష్మణులు</span>, <span xml:lang="en-US">ప్రజ్వలించు చున్న అగ్ని వలె ఉన్న విశ్వామిత్రునకు నమస్కరించి</span>, <span xml:lang="en-US">మధురమును ఉదారమును అగు వాక్యమును పలికిరి.</span></p> <p class="Poem-1 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఇమౌ స్మ మునిశార్దూల కిఙ్కరౌ సముపస్థితౌ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఆజ్ఞాపయ యథేష్టం వై శాసనం కరవామ కిమ్. </span><span class="fr">4</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మునిశార్దూల = మునిశ్రేష్ఠుడా! కిఙ్కరౌ = కింకరుల మైన</span>, <span xml:lang="en-US">ఇమౌ = ఈ మేము</span>, <span xml:lang="en-US">సముపస్థితౌ స్మ = వచ్చి ఉన్నాము</span>, <span xml:lang="en-US">యథేష్టమ్ = నీకు ఇష్టము వచ్చిన విధముగ</span>, <span xml:lang="en-US">ఆజ్ఞాపయ = ఆజ్ఞాపించుము. కిమ్ = ఏ</span>, <span xml:lang="en-US">శాసనమ్ = శాసనమును</span>, <span xml:lang="en-US">కరవామ = చేయుదుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఓ మునిశ్రేష్ఠా! ఇదిగో కింకరులము వచ్చినాము. నీకు ఏది ఇష్టమో ఆజ్ఞాపింపుము. ఏ ఆజ్ఞను చేయవలెను</span>?</p> <p class="Poem-1 ParaOverride-15" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఏవముక్తాస్తతస్తాభ్యాం సర్వ ఏవ మహర్షయః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> విశ్వామిత్రం పురస్కృత్య రామం వచనమబ్రువన్. </span><span class="fr">5</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తాభ్యామ్ = వారిరువురిచేత</span>, <span xml:lang="en-US">ఏవమ్ = ఈ విధముగనే</span>, <span xml:lang="en-US">ఉక్తాః = పలకబడిన</span>, <span xml:lang="en-US">మహర్షయః = మహర్షులు</span>, <span xml:lang="en-US">సర్వే ఏవ = అందరును</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని</span>, <span xml:lang="en-US">పురస్కత్య = పురస్కరించుకొని</span>, <span xml:lang="en-US">రామమ్ = రాముని గూర్చి</span>, <span xml:lang="en-US">వచనమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">అబ్రువన్ = పలికిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామలక్ష్మణులు తమతో కూడ ఇట్లు పలుకగా ఆ మహర్షులందరును</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రుని అనుజ్ఞను పొంది రామునితో ఇట్లనిరి.</span></p> <p class="Poem-1 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. మైథిలస్య నరశ్రేష్ఠ జనకస్య భవిష్యతి</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> యజ్ఞః పరమధర్మిష్ఠస్తస్య యాస్యామహే వయమ్. </span><span class="fr">6</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడా! మైథిలస్య = మిథిలారాజైన</span>, <span xml:lang="en-US">జనకస్య = జనకుని యొక్క</span>, <span xml:lang="en-US">పరమధర్మిష్ఠః = మిక్కిలి ధర్మముతో కూడిన</span>, <span xml:lang="en-US">యజ్ఞః = యజ్ఞము</span>, <span xml:lang="en-US">భవిష్యతి = కాగలదు</span>, <span xml:lang="en-US">వయమ్ = మేము</span>, <span xml:lang="en-US">తస్య = ఆ యజ్ఞమునకు యాస్యామహే = వెళ్లగలము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>రామా! మిథిలాధిపతి యైన జనకుడు మిక్కిలి ధర్మ సంమతమైన యజ్ఞము చేయనున్నాడు. మేము ఆ యజ్ఞమునకు వెళ్లెదము.</p> <p class="Poem-1 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. త్వం చైవ నరశార్దూలస్సహాస్మాభిర్గమిష్యసి</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అద్భుతం ధనురత్నం చ తత్ర తద్ద్రష్టుమర్హసి. </span><span class="fr">7</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">నరశార్దూలః = నరశ్రేష్ఠుడ వైన</span>, <span xml:lang="en-US">త్వం చ = నీవు కూడ</span>, <span xml:lang="en-US">అస్మాభిః సహ = మాతోకూడ</span>, <span xml:lang="en-US">గమిష్యసి = రాగలవు. తత్ర = అచట</span>, <span xml:lang="en-US">అద్భుతమ్ = ఆశ్చర్యకరమైన</span>, <span xml:lang="en-US">తత్ = ఆ</span>, <span xml:lang="en-US">ధనురత్నం చ = శ్రేష్ఠ మైన ధనుస్సును</span>, <span xml:lang="en-US">ద్రష్టుమ్ = చూచుటకు</span>, <span xml:lang="en-US">అర్హసి = తగియున్నావు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>నరశ్రేష్ఠుడ వైన నీవు కూడ మాతో అచటికి వచ్చినచో అచట ఆశ్చర్యకర మైన శ్రేష్ఠ మైన ధనుస్సును చూడగలవు. </p> <p class="Poem-1 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తద్ధి పూర్వం నరశ్రేష్ఠ దత్తం సదసి దైవతైః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అప్రమేయబలం ఘోరం మఖే పరమభాస్వరమ్. </span><span class="fr">8</span></p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడ వైన రామా!, అప్రమేయబలమ్ = ఊహింప రాని బలము గలదియు</span>, <span xml:lang="en-US">ఘోరమ్ = భయంకర మైనదియు</span>, <span xml:lang="en-US">పరమభాస్వరమ్ = మిక్కిలి ప్రకాశించునదియు అగు</span>, <span xml:lang="en-US">తత్ = ఆ ధనుస్సు</span>, <span xml:lang="en-US">పూర్వమ్ = పూర్వము</span>, <span xml:lang="en-US">దైవతైః = దేవతలచేత</span>, <span xml:lang="en-US">మఖే = యుద్ధమునందు</span>, <span xml:lang="en-US">సదసి = సభలో</span>, <span xml:lang="en-US">దత్తమ్ = ఇవ్వబడినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! అప్రమేయ మైన బలము గల</span>, <span xml:lang="en-US">భయంకర మైన</span>, <span xml:lang="en-US">గొప్ప ప్రకాశము గల ఆ ధనుస్సును పూర్వము దేవతలు యజ్ఞసదస్సులో ఇచ్చిరి.</span></p> <p class="Poem-1 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. నాస్య దేవా న గన్ధర్వా నాసురా న చ రాక్షసాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కర్తుమారోపణం శక్తా న కథం చన మానుషాః. </span><span class="fr">9</span></p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అస్య = ఈ ధనుస్సుయొక్క</span>, <span xml:lang="en-US">ఆరోపణమ్ = ఆరోపణమును (నారి కట్టుటను)</span>, <span xml:lang="en-US">కర్తుమ్ = చేయుటకు</span>, <span xml:lang="en-US">దేవాః = దేవతలు</span>, <span xml:lang="en-US">న శక్తాః = సమర్థులు కారు. గన్ధర్వాః = గంధర్వులు</span>, <span xml:lang="en-US">న = సమర్థులు కారు. అసురాః = అసురులు</span>, <span xml:lang="en-US">న = సమర్థులు కారు. రాక్షసాః చ = రాక్షసులును</span>, <span xml:lang="en-US">న = సమర్థులు కారు. మానుషాః = మనుష్యులు</span>, <span xml:lang="en-US">కథంచన = ఏ విధముగను</span>, <span xml:lang="en-US">న = సమర్థులు కారు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">దేవతలు గాని</span>, <span xml:lang="en-US">గంధర్వులు గాని</span>, <span xml:lang="en-US">అసురులు గాని</span>, <span xml:lang="en-US">రాక్షసులు గాని ఆ ధనుస్సును వంచి నారి కట్టజాలరు. మనుష్యుల మాట చెప్ప పనియే లేదు. </span></p> <p class="Poem-1 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ధనుషస్తస్య వీర్యం తు జిజ్ఞాసన్తో మహీక్షితః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> న శేకురారోపయితుం రాజపుత్రా మహాబలాః. </span><span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాజపుత్రాః = రాజవంశములందు జనించిన</span>, <span xml:lang="en-US">మహాబలాః = మహాబలవంతులైన</span>, <span xml:lang="en-US">మహీక్షితః = రాజులు</span>, <span xml:lang="en-US">తస్య ధనుషః = ఆధనుస్సు యొక్క</span>, <span xml:lang="en-US">వీర్యమ్ = శక్తిని</span>, <span xml:lang="en-US">జిజ్ఞాసన్తః = తెలియదలచిన వారై</span>, <span xml:lang="en-US">ఆరోపయితుమ్ = ఎక్కు పెట్టుటకు</span>, <span xml:lang="en-US">న శేకుః = సమర్థులు కాలేదు.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రాజవంశములందు పుట్టిన</span>, <span xml:lang="en-US">మహాబలశాలు లగు ఎందరో రాజులు ఆ ధనుస్సు శక్తిని పరీక్షింప గోరి</span>, <span xml:lang="en-US">ప్రయత్నించి</span>, <span xml:lang="en-US">ఎక్కు పెట్టలేక పోయిరి.</span></p> <p class="Poem-1 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తద్ధనుర్నరశార్దూల మైథిలస్య మహాత్మనః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తత్ర ద్రక్ష్యసి కాకుత్థ్స యజ్ఞం చాద్భుతదర్శనమ్. </span><span class="fr">11</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">నరశార్దూల = నరశ్రేష్ఠుడా! కాకుత్థ్స = రామా! మహాత్మనః = మహాత్ముడైన</span>, <span xml:lang="en-US">మైథిలస్య = జనకునియొక్క</span>, <span xml:lang="en-US">తత్ ధనుః = ఆ ధనుస్సును</span>, <span xml:lang="en-US">అద్భుతదర్శనమ్ = ఆశ్చర్యకర మైన దర్శనము గల</span>, <span xml:lang="en-US">యజ్ఞం చ = యజ్ఞమును</span>, <span xml:lang="en-US">తత్ర = అచట</span>, <span xml:lang="en-US">ద్రక్ష్యసి = చూడగలవు.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">నరశ్రేష్ఠుడ వైన రామా! అచటికి వెళ్లి</span>, <span xml:lang="en-US">మహాత్ము డైన జనకుని ధనుస్సును</span>, <span xml:lang="en-US">ఆశ్చర్యకర మైన యజ్ఞమును చూడగలవు.</span></p> <p class="Poem-1 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తద్ధి యజ్ఞఫలం తేన మైథిలేనోత్తమం ధనుః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> యాచితం నరశార్దూల సునాభం సర్వదైవతైః. </span><span class="fr">12</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">నరశార్దూల = నరశ్రేష్ఠుడా! సునాభమ్ = దృఢమైన మధ్య ప్రదేశము గల</span>, <span xml:lang="en-US">తత్ = ఆ</span>, <span xml:lang="en-US">ఉత్తమం ధనుః = ఉత్తమ మైన ధనుస్సు</span>, <span xml:lang="en-US">తేన = ఆ</span>, <span xml:lang="en-US">మైథిలేన = మిథిలాధిపతి యైన దేవరాతునిచేత</span>, <span xml:lang="en-US">సర్వదైవతైః = సకలదేవతలనుండి</span>, <span xml:lang="en-US">యజ్ఞఫలమ్ = యజ్ఞఫలముగా</span>, <span xml:lang="en-US">యాచితం హి = యాచింపబడినది కదా.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! మిథిలాధిపతి యైన దేవరాతుడు</span>, <span xml:lang="en-US">దృఢ మైన మధ్యభాగము గల ఆ ధనుస్సును</span>, <span xml:lang="en-US">దేవతలనుండి</span>, <span xml:lang="en-US">యజ్ఞమునకు ఫలమునుగా యాచించి గ్రహించెను.</span></p> <p class="Poem-1 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఆయాగభూతం నృపతేస్తస్య వేశ్మని రాఘవ</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అర్చితం వివిధైర్గన్ధైర్ధూపైశ్చాగురుగన్ధిభిః. </span><span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాఘవ = రామా! తస్య = ఆ</span>, <span xml:lang="en-US">నృపతేః = రాజుయొక్క</span>, <span xml:lang="en-US">వేశ్మని = గృహమునందు</span>, <span xml:lang="en-US">ఆయాగభూతమ్ = ధనురుత్సవములలో ప్రధానముగ పూజింపదగిన ధనుస్సుగా అయిన ఆ ధనుస్సు</span>, <span xml:lang="en-US">వివిధైః = అనేకవిధములైన</span>, <span xml:lang="en-US">గన్ధైః = గంధములచేతను</span>, <span xml:lang="en-US">అగురుగన్ధిభిః = అగురుగంధములతో గూడిన</span>, <span xml:lang="en-US">ధూపైశ్చ = ధూపములచేతను</span>, <span xml:lang="en-US">అర్చితమ్ = పూజింపబడినది.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! ఆ ధనుస్సు మిథిలాధిపతి గృహములో ప్రధానపూజ్య మగు ధనుస్సుగా ఉండి</span>, <span xml:lang="en-US">వివిధము లైన గంధములచేతను</span>, <span xml:lang="en-US">అగరుధూపములచేతను పూజింపబడు చున్నది.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఏవముక్త్వా మునివరః ప్రస్థానమకరోత్తదా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సర్షిసంఘః సకాకుత్థ్స ఆమన్త్య్ర వనదేవతాః. </span><span class="fr">14</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మునివరః = మునిశ్రేష్ఠుడు</span>, <span xml:lang="en-US">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">ఉక్త్వా = పలికి</span>, <span xml:lang="en-US">సర్షిసంఘః = ఋషిసంఘముతో కూడినవాడై</span>, <span xml:lang="en-US">సకాకుత్థ్సః = రామలక్ష్మణులతో కూడినవాడై</span>, <span xml:lang="en-US">వనదేవతాః = వనదేవతలను</span>, <span xml:lang="en-US">ఆమన్త్య్ర = పలకరించి</span>, <span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">ప్రస్థానమ్ = ప్రయాణమును</span>, <span xml:lang="en-US">అకరోత్ = చేసెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">విశ్వామిత్రుడు ఈ విధముగ పలికి</span>, <span xml:lang="en-US">ఋషిసంఘముతోను</span>, <span xml:lang="en-US">రామ లక్ష్మణులతోను కూడినవాడై</span>, <span xml:lang="en-US">వనదేవతల సెలవు గైకొని బయలుదేరెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. స్వస్తివోఽస్తు గమిష్యామి సిద్ధః సిద్ధాశ్రమాదహమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఉత్తరే జాహ్నవీతీరే హిమవన్తం శిలోచ్చయమ్. </span><span class="fr">15</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">(ఓ వనదేవతలారా)</span>, <span xml:lang="en-US">వః = మీకు</span>, <span xml:lang="en-US">స్వస్తి = క్షేమము</span>, <span xml:lang="en-US">అగుగాక. సిద్ధః = సిద్ధించిన కార్యము గల</span>, <span xml:lang="en-US">అహమ్ = నేను</span>, <span xml:lang="en-US">సిద్ధాశ్రమాత్ = సిద్ధాశ్రమమునుండి</span>, <span xml:lang="en-US">ఉత్తరే జాహ్నవీతీరే = గంగానదియొక్క ఉత్తరతీరమునందు</span>, <span xml:lang="en-US">హిమవన్తమ్ = హిమవంతుడనెడు</span>, <span xml:lang="en-US">శిలోచ్చయమ్ = పర్వతమును గూర్చి</span>, <span xml:lang="en-US">గమిష్యామి = వెళ్లెదను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>ఓ వనదేవతలారా! ఈ సిద్ధాశ్రమములో నాకు సంకల్పసిద్ధి కలిగినది. ఇచట నుండి గంగానదికి ఉత్తరతీరమునం దున్న హిమవత్పర్వతమునకు వెళ్లెదను. మీకు క్షేమ మగుగాక.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ప్రదక్షిణం తతః కృత్వా సిద్ధాశ్రమమనుత్తమమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఉత్తరాం దిశముద్దిశ్య ప్రస్థాతుముపచక్రమే. </span><span class="fr">16</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">అనుత్తమమ్ = మిక్కిలిశ్రేష్ఠ మైన</span>, <span xml:lang="en-US">సిద్ధాశ్రమమ్ = సిద్ధాశ్రమమును</span>, <span xml:lang="en-US">ప్రదక్షిణం కృత్వా = ప్రదక్షిణము చేసి</span>, <span xml:lang="en-US">ఉత్తరాం దిశముద్దిశ్య = ఉత్తరదిక్కును గూర్చి</span>, <span xml:lang="en-US">ప్రస్థాతుమ్ = ప్రయాణము చేయుటకు</span>, <span xml:lang="en-US">ఉపచక్రమే = ప్రారంభించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పిమ్మట అత్యుత్తమ మైన ఆ సిద్ధాశ్రమమునకు ప్రదక్షిణముచేసి</span>, <span xml:lang="en-US">ఉత్తరము వైపు ప్రయాణమై వెళ్లెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తం ప్రయాన్తం మునివరమన్వయాదనుసారిణామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శకటీశతమాత్రం తు ప్రాయేణ బ్రహ్మవాదినామ్. </span><span class="fr">17</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ప్రయాన్తమ్ = వెళ్లుచున్న</span>, <span xml:lang="en-US">తమ్ = ఆ</span>, <span xml:lang="en-US">మునివరమ్ = మునిశ్రేష్ఠుని</span>, <span xml:lang="en-US">అనుసారిణామ్ = అనుసరించుచున్న</span>, <span xml:lang="en-US">బ్రహ్మవాదినామ్ = వేదవిద్వాంసులయొక్క</span>, <span xml:lang="en-US">ప్రాయేణ = దాదాపు</span>, <span xml:lang="en-US">శకటీశతమాత్రమ్ = నూరుబండ్లు</span>, <span xml:lang="en-US">అన్వయాత్ = అనుసరించి వెళ్లెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">విశ్వామిత్రుడు ప్రయాణమై వెళ్లుచుండగా</span>, <span xml:lang="en-US">అతనిని అనుసరించు బ్రహ్మవాదుల</span>, <span xml:lang="en-US">దాదాపు</span>, <span xml:lang="en-US">నూరు శకటములు అతనిని వెంబడించినవి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. మృగపక్షిగణాశ్చైవ సిద్ధాశ్రమనివాసినః</span>,</p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అనుజగ్ముర్మహాత్మానం విశ్వామిత్రం మహామునిమ్. </span><span class="fr">18</span></p> <p class="Poem-1 ParaOverride-9" xml:lang="en-GB"> నివర్తయామాస తతః పక్షిసంఘాన్ మృగానపి. </p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సిద్ధాశ్రమనివాసినః = సిద్ధాశ్రమములో నివసించి</span>, <span xml:lang="en-US">మృగపక్షి గణాశ్చెవ = మృగపక్షిగణములు</span>, <span xml:lang="en-US">మహాత్మానమ్ = మహాత్ము డైన</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రం మహామునిమ్ = విశ్వామిత్ర మహర్షిని</span>, <span xml:lang="en-US">అనుజగ్ముః = అనుసరించి వెళ్లినవి. పక్షిసంఘాన్ = పక్షుల సముదాయములను</span>, <span xml:lang="en-US">మృగానపి = మృగములను కూడ</span>, <span xml:lang="en-US">నివర్తయామాస = మరలి పోవునట్లు చేసెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">సిద్ధాశ్రమములో నున్న మృగపక్షులు కూడ మహాత్ము డగు ఆ విశ్వామిత్ర మహామునిని అనుసరించి వెళ్లినవి. విశ్వామిత్రుడు ఆ పక్షులను</span>, <span xml:lang="en-US">మృగములను కూడ వెనుకకు పంపివేసెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తే గత్వా దూరమధ్వానం లమ్బమానే దివాకరే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వాసం చక్రుర్మునిగణాః శోణాకూలే సమాహితాః. </span><span class="fr">19</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తే = ఆ</span>, <span xml:lang="en-US">మునిగణాః = మునిగణములు</span>, <span xml:lang="en-US">దూరమ్ అధ్వానమ్ = దూరమార్గమును</span>, <span xml:lang="en-US">గత్వా = వెళ్లి</span>, <span xml:lang="en-US">దివాకరే = సూర్యుడు</span>, <span xml:lang="en-US">లమ్బమానే = వ్రేలాడుచుండగా</span>, <span xml:lang="en-US">సమాహితాః = అందరును కలిసి</span>, <span xml:lang="en-US">శోణాకూలే = శోణ మనెడు నదము యొక్క తీరమునందు</span>, <span xml:lang="en-US">వాసమ్ = నివాసమును</span>, <span xml:lang="en-US">చక్రుః = చేసిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఆ మునులు చాల దూరము ప్రయాణము చేసి</span>, <span xml:lang="en-US">సాయంకాలమున</span>, <span xml:lang="en-US">శోణా నదితీరమున అందరును కలిసి నివాసము చేసిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తేఽస్తంగతే దినకరే స్నాత్వా హుతహుతాశనాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> విశ్వామిత్రం పురస్కృత్య నిషేదురమితౌజసః. </span><span class="fr">20</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అమితౌజసః = గొప్ప తేజస్సు గల</span>, <span xml:lang="en-US">తే = వారు</span>, <span xml:lang="en-US">దినకరే = సూర్యుడు</span>, <span xml:lang="en-US">అస్తం గతే = అస్తమించినవా డగుచుండగా</span>, <span xml:lang="en-US">స్నాత్వా = స్నానము చేసి</span>, <span xml:lang="en-US">హుతహుతాశనాః = హోమము చేయబడిన అగ్నులు కలవారై</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని</span>, <span xml:lang="en-US">పురస్కృత్య = పురస్కరించుకొని</span>, <span xml:lang="en-US">నిషేదుః = కూర్చుండిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">గొప్ప తేజస్సు గల ఆ ఋషు లందరును</span>, <span xml:lang="en-US">సూర్యాస్తమయానంతరము అగ్నిహోమములు చేసికొని</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రుని పురస్కరించుకొని కూర్చుండిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. రామోఽపి సహసౌమిత్రిర్మునీంస్తానభిపూజ్య చ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అగ్రతో నిషసాదాథ విశ్వామిత్రస్య ధీమతః. </span><span class="fr">21</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సహసౌమిత్రిః = లక్ష్మణసమేతుడైన</span>, <span xml:lang="en-US">రామః అపి = రాముడు కూడ</span>, <span xml:lang="en-US">తాన్ = ఆ</span>, <span xml:lang="en-US">మునీన్ = మునులను</span>, <span xml:lang="en-US">అభిపూజ్య = పూజించి</span>, <span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">ధీమతః = ధీమంతుడైన</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రస్య = విశ్వామిత్రునియొక్క</span>, <span xml:lang="en-US">అగ్రతః = ఎదుట</span>, <span xml:lang="en-US">నిషసాద = కూర్చుండెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">లక్ష్మణసమేతు డైన రాముడు ఆ మునులను పూజించి</span>, <span xml:lang="en-US">పిమ్మట</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రుని ఎదుట కూర్చుండెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అథ రామో మహాతేజాః విశ్వామిత్రం మహామునిమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పప్రచ్ఛ నరశార్దూలః కౌతూహలసమన్వితః. </span><span class="fr">22</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">మహాతేజాః = గొప్ప తేజస్సు గల</span>, <span xml:lang="en-US">నరశార్దూలః = నరశ్రేష్ఠు డైన</span>, <span xml:lang="en-US">రామః = రాముడు</span>, <span xml:lang="en-US">కౌతూహలసమన్వితః = వేడుకతో కూడినవాడై</span>, <span xml:lang="en-US">మహామునిమ్ = మహామునియైన</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని</span>, <span xml:lang="en-US">పప్రచ్ఛ = అడిగెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పిమ్మట</span>, <span xml:lang="en-US">మహాతేజఃశాలి యైన రాముడు</span>, <span xml:lang="en-US">విన వేడుకతో</span>, <span xml:lang="en-US">విశ్వామిత్ర మహామునిని ఇట్లు ప్రశ్నించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. భగవన్ కోన్వయం దేశః సమృద్ధవనశోభితః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శ్రోతుమిచ్ఛామి భద్రం తే వక్తుమర్హసి తత్త్వతః. </span><span class="fr">23</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">భగవన్ = ఓ పూజ్యుడా! సమృద్ధవనశోభితః = సమృద్ధము లైన వనములతో శోభింపచేయబడిన</span>, <span xml:lang="en-US">ఆయమ్ = ఈ</span>, <span xml:lang="en-US">దేశః = దేశము</span>, <span xml:lang="en-US">కః ను = ఏది </span>? <span xml:lang="en-US">శ్రోతుమ్ = వినుటకు</span>, <span xml:lang="en-US">ఇచ్ఛామి = కోరుచున్నాను. తే = నీకు</span>, <span xml:lang="en-US">భద్రమ్ = క్షేమ మగుగాక. తత్త్వతః = యథార్థముగ</span>, <span xml:lang="en-US">వక్తుమ్ = చెప్పుటకు</span>, <span xml:lang="en-US">అర్హసి = తగియున్నావు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఓ పూజ్యుడా! ఫలపుష్పాదులతో సమృద్ధ మైన వనముచే శోభించు చున్న ఈ ప్రదేశము పేరేమి </span>? <span xml:lang="en-US">నేను విన గోరుచున్నాను</span>, <span xml:lang="en-US">దీనిగూర్చి చెప్పుము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. చోదితో రామవాక్యేన కథయామాస సువ్రతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తస్య దేశస్య నిఖిలమృషిమధ్యే మహాతపాః. </span><span class="fr">24</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే ఏకత్రింశః సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సువ్రతః = ఉత్తమ మైన వ్రతము గల</span>, <span xml:lang="en-US">మహాతపాః = గొప్ప తపస్సు గల విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">రామవాక్యేన = రాముని వాక్యముచేత</span>, <span xml:lang="en-US">చోదితః = ప్రేరేపింపబడిన వాడై</span>, <span xml:lang="en-US">ఋషిమధ్యే = ఋషుల మధ్యయందు</span>, <span xml:lang="en-US">తస్య = ఆ</span>, <span xml:lang="en-US">దేశస్య = దేశముయొక్క</span>, <span xml:lang="en-US">నిఖిలమ్ = సకలవృత్తాంతమును</span>, <span xml:lang="en-US">కథయామాస = చెప్పెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఉత్తమవ్రతుడును</span>, <span xml:lang="en-US">మహాతపఃశాలియు అగు ఆ విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">రాముని వాక్యముచే ప్రేరేపింపబడి</span>, <span xml:lang="en-US">ఆ దేశమునకు సంబంధించిన సకల వృత్తాంతమును ఋషుల మధ్య ఇట్లు చెప్పదొడగెను.</span></p> <p class="Prati ParaOverride-12" xml:lang="en-GB">‘‘<span xml:lang="en-US">బాలానందిని</span>’’ <span xml:lang="en-US">యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="en-US">బాలకాండలో ముప్పదియొకటవ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter