Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_32</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_5.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_32" xml:lang="en-US"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ ద్వాత్రింశః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB"><span xml:lang="en-US">బ్రహ్మపుత్రు డైన కుశుని నలుగురు పుత్రుల వర్ణనము</span>, <span xml:lang="en-US">శోణభద్ర తీరప్రాంతమునందలి దేశమునకు వసువు అధిపతి యని చెప్పుట. వాయువు కోపముచే కుశనాభుని నూర్గురు కుమార్తెలను గూనివారినిగా చేయుట.</span></p> <p class="Poem-1 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. బ్రహ్మయోనిర్మహానాసీత్కుశో నామ మహాతపాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అక్లిష్టవ్రతధర్మజ్ఞః సజ్జనప్రతిపూజకః. </span><span class="fr">1</span></p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">బ్రహ్మయోనిః = బ్రహ్మ కారణముగా కలవాడును</span>, <span xml:lang="en-US">మహాతపాః = గొప్ప తపస్సు కలవాడును</span>, <span xml:lang="en-US">అక్లిష్టవ్రతధర్మజ్ఞః = బాధింపబడని వ్రతములు కలవాడును ధర్మములను ఎరిగినవాడును</span>, <span xml:lang="en-US">సజ్జనప్రతిపూజకః = సజ్జనులను పూజించువాడును</span>, <span xml:lang="en-US">మహాన్ = గొప్పవాడును అగు</span>, <span xml:lang="en-US">కుశో నామ = కుశు డను పేరు గల రాజు</span>, <span xml:lang="en-US">ఆసీత్ = ఉండెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>బ్రహ్మకుమారు డైన కుశు డను ఒక మహాపురుషుడు ఉండెను. అతడు గొప్ప తపస్సు కలవాడు. ఎన్నడును నియమములకు భంగము కలిగించనివాడు. ధర్మములను ఎరిగినవాడు. సజ్జనులను పూజించువాడు.</p> <p class="Poem-1 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. స మహాత్మా కులీనాయాం యుక్తాయాం సుగుణోల్బణాన్</span>,</p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వైదర్భ్యాం జనయామాస చతురః సదృశాన్ సుతాన్. </span><span class="fr">2</span></p> <p class="Poem-1 ParaOverride-9" xml:lang="en-GB"> కుశామ్బం కుశనాభం చ అధూర్తరజసం వసుమ్. </p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సః మహాత్మా = ఆ మహాత్ముడు</span>, <span xml:lang="en-US">కులీనాయామ్ = సత్కులమునందు పుట్టినదియు</span>, <span xml:lang="en-US">యుక్తాయామ్ = తనకు తగినదియు అగు</span>, <span xml:lang="en-US">వైదర్భ్యామ్ = విదర్భరాజకుమారియందు</span>, <span xml:lang="en-US">కుశామ్బమ్ = కుశాంబుని</span>, <span xml:lang="en-US">కుశనాభం చ = కుశనాభుని</span>, <span xml:lang="en-US">అధూర్తరజసమ్ = అధూర్తరజసుని</span>, <span xml:lang="en-US">వసుమ్ = వసువును</span>, <span xml:lang="en-US">సుగుణోల్బణాన్ = సుగుణములతో నిండిన</span>, <span xml:lang="en-US">సదృశాన్ = తనకు తగిన</span>, <span xml:lang="en-US">చతురః = నలుగురు</span>, <span xml:lang="en-US">సుతాన్ = కుమారులను</span>, <span xml:lang="en-US">జనయామాస = పుట్టించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఆ మహాత్మునకు సత్కులసంజాతురాలును</span>, <span xml:lang="en-US">తనకు తగినదియు అగు విదర్భరాజకుమారియందు కుశాంబుడు</span>, <span xml:lang="en-US">కుశనాభుడు</span>, <span xml:lang="en-US">అధూర్తరజసుడు</span>, <span xml:lang="en-US">వసువు అనెడు సుగుణవంతు లైన</span>, <span xml:lang="en-US">తనతో సమాను లైన నలుగురు కుమారులు జనించిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. దీప్తియుక్తాన్ మహోత్సాహాన్ క్షత్రధర్మచికీర్షయా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తానువాచ కుశః పుత్రాన్ ధర్మిష్ఠాన్ సత్యవాదినః. </span><span class="fr">3</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">కుశః = కుశుడు</span>, <span xml:lang="en-US">దీప్తియుక్తాన్ = కాంతితో కూడినవారును</span>, <span xml:lang="en-US">మహోత్సాహాన్ = గొప్ప ఉత్సాహము కలవారును</span>, <span xml:lang="en-US">ధర్మిష్ఠాన్ = ధర్మనిరతులును</span>, <span xml:lang="en-US">సత్యవాదినః = సత్యము పలుకువారును అగు</span>, <span xml:lang="en-US">తాన్ = ఆ</span>, <span xml:lang="en-US">పుత్రాన్ = పుత్రులను గూర్చి</span>, <span xml:lang="en-US">క్షత్రధర్మచికీర్షయా = క్షత్రియధర్మమును ఆచరింప వలె ననెడు అభిలాషచే</span>, <span xml:lang="en-US">ఉవాచ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">కుశమహారాజు</span>, <span xml:lang="en-US">రాజధర్మమును అనుష్ఠింప వలె ననెడు అభిలాషచే</span>, <span xml:lang="en-US">ప్రకాశవంతులును</span>, <span xml:lang="en-US">గొప్ప ఉత్సాహము కలవారును</span>, <span xml:lang="en-US">ధర్మనిరతులును</span>, <span xml:lang="en-US">సత్యమునే పలుకువారును అగు ఆ పుత్రులతో ఇట్లు పలికెను.</span></p> <p class="Poem2 ParaOverride-20" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. క్రియతాం పాలనం పుత్రా ధర్మం ప్రాప్స్యథ పుష్కలమ్ </span><span class="fr">4</span></p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఋషేస్తు వచనం శ్రుత్వా చత్వారో లోకసంమతాః</span>,</p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US"> నివేశం చక్రిరే సర్వే పురాణాం నృవరాస్తదా. </span><span class="fr">5</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పుత్రాః = పుత్రులారా! పాలనమ్ = పాలనము</span>, <span xml:lang="en-US">క్రియతామ్ = చేయబడుగాక. పుష్కలమ్ = అధికమైన</span>, <span xml:lang="en-US">ధర్మం = ధర్మమును</span>, <span xml:lang="en-US">ప్రాప్స్యథ = పొందగలరు. తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">ఋషేః = ఆ ఋషియొక్క</span>, <span xml:lang="en-US">వచనమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">లోకసంమతాః = లోకమునందు పూజ్యు లైన</span>, <span xml:lang="en-US">చత్వారః = నలుగురు</span>, <span xml:lang="en-US">నృవరాః = నరశ్రేష్ఠులు</span>, <span xml:lang="en-US">సర్వే = అందరును</span>, <span xml:lang="en-US">పురాణామ్ = పట్టణములయొక్క</span>, <span xml:lang="en-US">నివేశమ్ = ఏర్పాటును</span>, <span xml:lang="en-US">చక్రిరే = చేసిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>‘‘<span xml:lang="en-US">పుత్రులారా! పాలనము చేయుడు. అత్యధిక మైన ధర్మమును పొందెదరు.</span>’’ <span xml:lang="en-US">ఆ ఋషి మాటలు విని</span>, <span xml:lang="en-US">లోకముచే పూజింపబడిన ఆ నరశ్రేష్ఠులు నలుగురును పట్టణముల నిర్మాణము చేసిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. కుశామ్బస్తు మహాతేజాః కౌశామ్బీమకరోత్పురీమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కుశనాభస్తు ధర్మాత్మా పురం చక్రే మహోదయమ్. </span><span class="fr">6</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాతేజాః = గొప్ప తేజస్సు గల</span>, <span xml:lang="en-US">కుశామ్బస్తు = కుశాంబుడైతే</span>, <span xml:lang="en-US">కౌశామ్బీమ్ = కౌశాంబి యనెడు</span>, <span xml:lang="en-US">పురీమ్ = పట్టణమును</span>, <span xml:lang="en-US">అకరోత్ = నిర్మించెను. ధర్మాత్మా = ధర్మాత్ము డైన</span>, <span xml:lang="en-US">కుశనాభస్తు = కుశనాభు డైతే</span>, <span xml:lang="en-US">మహోదయమ్ = మహోదయ మనే పేరు గల</span>, <span xml:lang="en-US">పురమ్ = పట్టణమును</span>, <span xml:lang="en-US">చక్రే = నిర్మించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహాతేజశ్శాలి యగు కుశాంబుడు కౌంశాబీనగరమును</span>, <span xml:lang="en-US">ధర్మాత్ముడైన కుశనాభుడు మహోదయపురమును నిర్మించిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అధూర్తరజసో రామ ధర్మారణ్యం మహీపతిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> చక్రే పురవరం రాజా వసుశ్చక్రే గిరిప్రజమ్. </span><span class="fr">7</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా! అధూర్తరజసః = అధూర్తరజసు డనే పేరు గల</span>, <span xml:lang="en-US">మహీపతిః = రాజు</span>, <span xml:lang="en-US">ధర్మారణ్యమ్ = ధర్మారణ్య మనెడు</span>, <span xml:lang="en-US">పురవరమ్ = శ్రేష్ఠమైన పురమును</span>, <span xml:lang="en-US">చక్రే = నిర్మించెను. రాజా = రాజైన</span>, <span xml:lang="en-US">వసుః = వసువు</span>, <span xml:lang="en-US">గిరివ్రజమ్ = గిరివ్రజమనెడు పురమును</span>, <span xml:lang="en-US">చక్రే = నిర్మించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! అధూర్తరజసుడు ధర్మారణ్య మనెడు నగరశ్రేష్ఠమును</span>, <span xml:lang="en-US">వసురాజు గిరివ్రజపురమును నిర్మించిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఏషా వసుమతీ రామ వసోస్తస్య మహాత్మనః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఏతే శైలవరాః పఞ్చ ప్రకాశన్తే సమన్తతః. </span><span class="fr">8</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా! ఏషా = ఇది</span>, <span xml:lang="en-US">మహాత్మనః = మహాత్ము డైన</span>, <span xml:lang="en-US">తస్య వసోః = ఆ వసువుయొక్క</span>, <span xml:lang="en-US">వసుమతీ = భూమి. సమన్తతః = దీనిచుట్టును</span>, <span xml:lang="en-US">పఞ్చ = ఐదు</span>, <span xml:lang="en-US">శైలవరాః = శ్రేష్ఠ మైన పర్వతములు</span>, <span xml:lang="en-US">ప్రకాశన్తే = ప్రకాశించుచున్నవి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>రామా! ఇది ఆ మహాత్ము డైన వసువు భూమి. దీని చుట్టును ఐదు ఉత్తమ పర్వతములు ప్రకాశించుచున్నవి.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. సుమాగధీ నదీ రమ్యా మగధాన్ విశ్రుతా యయౌ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పఞ్చానాం శైలముఖ్యానాం మధ్యే మాలేవ శోభతే. </span><span class="fr">9</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రమ్యా = సుందరమైన</span>, <span xml:lang="en-US">విశ్రుతా = ప్రసిద్ధమైన</span>, <span xml:lang="en-US">సుమాగధీ నదీ = మగధ దేశమునందు పుట్టిన శోణనది</span>, <span xml:lang="en-US">మగధాన్ = మగధదేశమును</span>, <span xml:lang="en-US">ఆయయౌ = పొందినది. పఞ్చానామ్ = ఐదు</span>, <span xml:lang="en-US">శైలముఖ్యానామ్ = ముఖ్య మైన శైలములయొక్క</span>, <span xml:lang="en-US">మధ్యే = మధ్యయందు</span>, <span xml:lang="en-US">మాలేవ = మాల వలె</span>, <span xml:lang="en-US">రాజతే = ప్రకాశించుచున్నది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మగధదేశమునందు పుట్టిన</span>, <span xml:lang="en-US">రమ్య మైన</span>, <span xml:lang="en-US">ప్రసిద్ధ మైన శోణనది మగధదేశమును పొందినది. ఇది ఐదు శైలముల మధ్య పుష్పమాల వలె ప్రకాశించుచున్నది.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. సైషా హి మాగధీ రామ వసోస్తస్య మహాత్మనః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పూర్వాభిచరితారామ సుక్షేత్రా సస్యమాలినీ. </span><span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా! సా = ఆ</span>, <span xml:lang="en-US">ఏషా = ఈ</span>, <span xml:lang="en-US">మాగధీ = శోణనది</span>, <span xml:lang="en-US">మహాత్మనః = మహాత్ము డైన</span>, <span xml:lang="en-US">తస్య = ఆ</span>, <span xml:lang="en-US">వసోః = వసువునకు సంబంధించినది. పూర్వాభిచరితా = తూర్పునుండి ప్రవహించుచున్నది. సుక్షేత్రా = మంచి క్షేత్రములు కలది. సస్యమాలినీ = సస్యపంక్తులు కలది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>రామా! ఈ శోణనది ఆ వసువునకు సంబంధించినది. తూర్పునుండి పశ్చిమము వైపు ప్రవహించుచున్నది. దీని తీరప్రాంతములందు మంచి సస్యములతో నిండిన పొలము లున్నవి.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. కుశనాభస్తు రాజర్షిః కన్యాశతమనుత్తమమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> జనయామాస ధర్మాత్మా ఘృతాచ్యాం రఘునన్దన. </span><span class="fr">11</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రఘునన్దన = రామా! ధర్మాత్మా = ధర్మాత్ముడును</span>, <span xml:lang="en-US">రాజర్షిః = రాజర్షియు అయిన</span>, <span xml:lang="en-US">కుశనాభస్తు = కుశనాభు డైతే</span>, <span xml:lang="en-US">ఘృతాచ్యామ్ = ఘృతాచియందు</span>, <span xml:lang="en-US">అనుత్తమమ్ = శ్రేష్ఠమైన</span>, <span xml:lang="en-US">కన్యాశతమ్ = కన్యాశతమును</span>, <span xml:lang="en-US">జనయామాస = పుట్టించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! ధర్మాత్ముడును</span>, <span xml:lang="en-US">రాజర్షియు అగు కుశనాభుడు</span>, <span xml:lang="en-US">ఘృతాచి యను అప్సరఃస్త్రీయందు అత్యుత్తమ లైన నూరుగురు కన్యలను కనెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తాస్తు యౌవనశాలిన్యో రూపవత్యః స్వలఙ్కృతాః</span>,</p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఉద్యానభూమిమాగమ్య ప్రావృషీవ శతహ్రదాః. </span><span class="fr">12</span></p> <p class="Poem-1 ParaOverride-9" xml:lang="en-GB"><span xml:lang="en-US"> గాయన్త్యో నృత్యమానాశ్చ వాదయన్త్యశ్చ సర్వశః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఆమోదం పరమం జగ్ముర్వరాభరణభూషితాః. </span><span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">యౌవనశాలిన్యః = యౌవనముతో ప్రకాశించుచున్న</span>, <span xml:lang="en-US">రూపవత్యః = సౌందర్యవతు లైన</span>, <span xml:lang="en-US">తాః = ఆ కన్యకలు</span>, <span xml:lang="en-US">స్వలఙ్కృతాః = బాగుగా అలంకరించుకున్నవారై</span>, <span xml:lang="en-US">ఉద్యాన భూమిమ్ = ఉద్యానప్రదేశమును</span>, <span xml:lang="en-US">ఆగమ్య = చేరి</span>, <span xml:lang="en-US">ప్రావృషి = వర్షాకాలమునందు</span>, <span xml:lang="en-US">శతహ్రదః ఇవ = మెరుపుల వలె ప్రకాశించుచు</span>, <span xml:lang="en-US">గాయన్త్యః = గానము చేయుచున్నవారై</span>, <span xml:lang="en-US">నృత్యమానాశ్చ = నాట్యము చేయుచున్న వారై</span>, <span xml:lang="en-US">వాదయన్త్యః = వీణాదులను మ్రోగించుచున్న వారై</span>, <span xml:lang="en-US">సర్వాభరణభూషితాః = సమస్తములైన అలంకారములచే అలంకరింపబడినవారై</span>, <span xml:lang="en-US">సర్వశః = అన్ని వైపుల తిరుగుచు</span>, <span xml:lang="en-US">పరమమ్ = గొప్ప ఆమోదమ్ = ఆనందమును</span>, <span xml:lang="en-US">జగ్ముః = పొందిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">యౌవనముతో ప్రకాశించుచున్న</span>, <span xml:lang="en-US">రూపవతు లగు ఆ కన్యలు సకలాభరణములతో చక్కగ అలంకరించుకొని</span>, <span xml:lang="en-US">వర్షాకాలమునందు మెరుపు తీగల వలె ప్రకాశించుచు</span>, <span xml:lang="en-US">ఉద్యానములో నలుమూలల విహరించుచు</span>, <span xml:lang="en-US">గానము చేయుచు</span>, <span xml:lang="en-US">నాట్య మాడుచు</span>, <span xml:lang="en-US">వాద్యములను మ్రోగించుచు గొప్ప ఆనందమును పొందిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అథ తాశ్చారుసర్వాఙ్గ్యో రూపేణాప్రతిమా భువి</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఉద్యానభూమిమాగమ్య తారా ఇవ ఘనాన్తరే. </span><span class="fr">14</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">చారుసర్వాఙ్గ్యః = సుందరమైన సకలావయవములు కల</span>, <span xml:lang="en-US">రూపేణ = సౌందర్యముచేత</span>, <span xml:lang="en-US">భువి = భూమియందు</span>, <span xml:lang="en-US">అప్రతిమాః = సాటిలేని</span>, <span xml:lang="en-US">తాః = ఆ కన్యలు</span>, <span xml:lang="en-US">ఉద్యానభూమిమ్ = ఉద్యానప్రదేశమును</span>, <span xml:lang="en-US">ఆగమ్య = పొంది</span>, <span xml:lang="en-US">ఘనాన్తరే = మేఘముల మధ్య</span>, <span xml:lang="en-US">తారాః ఇవ = నక్షత్రముల వలె</span>, (<span xml:lang="en-US">ప్రకాశించిరి).</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">అందమైన సకలావయవములు కలిగి భూలోకమునందు సాటి లేని రూపము గల ఆ కన్యకలు</span>, <span xml:lang="en-US">ఉద్యానమును చేరి</span>, <span xml:lang="en-US">మేఘమధ్యమునందు</span>, <span xml:lang="en-US">నక్షత్రముల వలె ప్రకాశించిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తాః సర్వగుణసంపన్నా రూపయౌవనసంయుతాః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దృష్ట్వా సర్వాత్మకో వాయురిదం వచనమబ్రవీత్. </span><span class="fr">15</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సర్వాత్మకః = అంతటను సంచరించు</span>, <span xml:lang="en-US">వాయుః = వాయుదేవుడు</span>, <span xml:lang="en-US">సర్వగుణ సంపన్నాః = అన్ని సద్గుణములతో కూడినవారును</span>, <span xml:lang="en-US">రూపయౌవనసంయుతాః = రూపముతోడను యౌవనముతోడను కూడినవారును అగు</span>, <span xml:lang="en-US">తాః = వారిని</span>, <span xml:lang="en-US">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="en-US">ఇదమ్ = ఈ</span>, <span xml:lang="en-US">వచనమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">అంతటను సంచరించు వాయుదేవుడు</span>, <span xml:lang="en-US">సర్వగుణసంపన్నులై</span>, <span xml:lang="en-US">రూప యౌవనములతో ప్రకాశించుచున్న ఆ కన్యలను చూచి ఇట్లు పలికెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అహం వః కామయే సర్వా భార్యా మమ భవిష్యథ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మానుషస్త్యజ్యతాం భావో దీర్ఘమాయురవాప్స్యథ. </span><span class="fr">16</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అహమ్ = నేను</span>, <span xml:lang="en-US">వః = మిమ్ములను</span>, <span xml:lang="en-US">సర్వాః = అందరిని</span>, <span xml:lang="en-US">కామయే = కోరుచున్నాను. మమ = నా యొక్క</span>, <span xml:lang="en-US">భార్యాః = భార్యలుగా</span>, <span xml:lang="en-US">భవిష్యథ = కాగలరు. మానుషః = మనుష్యసంబంధ మైన</span>, <span xml:lang="en-US">భావః = స్వభావము</span>, <span xml:lang="en-US">త్యజ్యతామ్ = విడువబడుగాక. దీర్ఘమ్ = దీర్ఘ మైన</span>, <span xml:lang="en-US">ఆయుః = ఆయుర్దాయమును</span>, <span xml:lang="en-US">అవాప్స్యథ = పొందుడు.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>నేను మిమ్ముల నందరిని కోరుచున్నాను. నా భార్యలు కండు. నన్ను వివాహము చేసికొనినచో మనుష్యత్వము పోయి మీకు దీర్ఘాయువు లభించును.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. చలం హి యౌవనం నిత్యం మానుషేషు విశేషతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అక్షయ్యం యౌవనం ప్రాప్తా అమర్యశ్చ భవిష్యథ. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">నిత్యమ్ = ఎల్లప్పుడును</span>, <span xml:lang="en-US">యౌవనమ్ = యౌవనము</span>, <span xml:lang="en-US">చలం హి = అస్థిర మైనది. మానుషేషు </span><span xml:lang="en-US">= మనుష్యులలో</span>, <span xml:lang="en-US">విశేషతః = అధికముగ అస్థిరము. అక్షయ్యమ్ = అంతు లేని</span>, <span xml:lang="en-US">యౌవనమ్ = యౌవనమును</span>, <span xml:lang="en-US">ప్రాప్తాః = పొందినవారై</span>, <span xml:lang="en-US">అమర్యః చ = దేవతాస్త్రీలుగాకూడ</span>, <span xml:lang="en-US">భవిష్యథ = కాగలరు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>యౌవన మనునది అస్థిరము. మనుష్యులలో ఇంకను అస్థిరము. నన్ను పెండ్లాడినచో శాశ్వత మైన యౌవనముతో దేవతాస్త్రీలుగా కాగలరు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తస్య తద్వచనం శ్రుత్వా వాయోరక్లిష్టకర్మణః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అపహాస్య తతో వాక్యం కన్యాశతమథాబ్రవీత్. </span><span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">అక్లిష్మకర్మణః = అడ్డు పెట్టబడని కర్మ గల</span>, <span xml:lang="en-US">తస్య వాయోః = ఆ వాయుదేవునియొక్క</span>, <span xml:lang="en-US">తత్ = ఆ</span>, <span xml:lang="en-US">వచనమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">అపహాస్య = పరిహసించి</span>, <span xml:lang="en-US">కన్యాశతమ్ = కన్యకల శతము</span>, <span xml:lang="en-US">అథ = అటుపిమ్మట</span>, <span xml:lang="en-US">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఏ పనిచేయుటకైనను అడ్డు లేని ఆ వాయువు మాటలు విని</span>, <span xml:lang="en-US">ఆ నూర్గురు కన్యలు పరిహాసపూర్వకముగా ఇట్లనిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అన్తశ్చరసి భూతానాం సర్వేషాం త్వం సురోత్తమ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రభావజ్ఞాః స్మ తే సర్వాః కిమస్మానవమన్యసే. </span><span class="fr">19</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సురోత్తమ = ఓ దేవతాశ్రేష్ఠుడా! త్వమ్ = నీవు</span>, <span xml:lang="en-US">సర్వేషామ్ = సమస్తమైన</span>, <span xml:lang="en-US">భూతానామ్ = భూతములయొక్క</span>, <span xml:lang="en-US">అన్తః = లోపల</span>, <span xml:lang="en-US">చరసి = సంచరించుచున్నావు. సర్వాః = మేమందరము</span>, <span xml:lang="en-US">తే = నీయొక్క</span>, <span xml:lang="en-US">ప్రభావజ్ఞాః = ప్రభావమును ఎరిగిన వారముగా</span>, <span xml:lang="en-US">స్మ = అయి ఉన్నాము. అస్మాన్ = మమ్ములను</span>, <span xml:lang="en-US">కిమ్ అవమన్యసే = ఎందుకు అవమానము చేయుచున్నావు </span>?</p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఓ సురోత్తమా! నీవు సర్వప్రాణులలోపల సంచరించువాడవు. నీ ప్రభావము మాకందరకును తెలియును. మమ్ములను ఎందుకు ఇట్లు అవమానించు చున్నావు</span>?</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. కుశనాభసుతాః సర్వాస్సమర్థాస్త్వాం సురోత్తమ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> స్థానాచ్చ్యావయితుం దేవం రక్షామస్తు తపో వయమ్. </span><span class="fr">20</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సురోత్తమ = ఓ దేవతాశ్రేష్ఠుడా! సర్వాః వయం = మేమందరము</span>, <span xml:lang="en-US">కుశనాభసుతాః = కుశనాభుని కుమార్తెలము. దేవమ్ = దేవతవైన</span>, <span xml:lang="en-US">త్వామ్ = నిన్ను</span>, <span xml:lang="en-US">స్థానాత్ = నీ అధికారమునుండి</span>, <span xml:lang="en-US">చ్యావయితుమ్ = తొలగించుటకు</span>, <span xml:lang="en-US">సమర్థాః = సామర్థ్యము కలవారము. తు = కాని</span>, <span xml:lang="en-US">తపః = తపస్సును</span>, <span xml:lang="en-US">రక్షామః = రక్షించుకొనుచున్నాము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>ఓ సురోత్తమా! మే మందరమును కుశనాభుని కుమార్తెలము. నీవు దేవతవే యైనను నిన్ను నీ అధికారమునుండి తొలగించు సామర్థ్యము మా కున్నది గాని తపస్సును రక్షించుకొనుటకై అట్లు చేయుటలేదు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. మా భూత్స కాలో దుర్మేధః పితరం సత్యవాదినమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అవమన్య స్వధర్మేణ స్వయం వరముపాస్మహే. </span><span class="fr">21</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">దుర్మేధః = దుష్టబుద్ధి కలవాడా! సత్యవాదినమ్ = సత్యమునే పలికెడు</span>, <span xml:lang="en-US">పితరమ్ = తండ్రిని</span>, <span xml:lang="en-US">అవమన్య = అవమానించి</span>, <span xml:lang="en-US">స్వధర్మేణ = స్వేచ్ఛచేత</span>, <span xml:lang="en-US">స్వయమ్ = స్వయముగనే</span>, <span xml:lang="en-US">వరమ్ = వరుని</span>, <span xml:lang="en-US">ఉపాస్మహే = ఎపుడు సేవింతుమో</span>, <span xml:lang="en-US">సః = ఆ</span>, <span xml:lang="en-US">కాలః = కాలము</span>, <span xml:lang="en-US">మాభూత్ = రాక పోవుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఓ దుర్బుద్ధీ! సత్యవాది యైన తండ్రిని కాదని స్వేచ్ఛానుసారముగా</span>, <span xml:lang="en-US">మేమే స్వయముగ వరుని పొందెడు కాలము ఎన్నటికిని రాకుండు గాక.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. పితా హి ప్రభురస్మాకం పరమం దైవతం హి సః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> యస్య నో దాస్యతి పితా స నో భర్తా భవిష్యతి. </span><span class="fr">22</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అస్మాకమ్ = మాకు</span>, <span xml:lang="en-US">పితా = తండ్రియే</span>, <span xml:lang="en-US">ప్రభుః హి = ప్రభువు కదా. సః = అతడే</span>, <span xml:lang="en-US">పరమమ్ = గొప్ప</span>, <span xml:lang="en-US">దైవతమ్ = దేవత. పితా = మా తండ్రి నః = మమ్ములను</span>, <span xml:lang="en-US">యస్య = ఎవనికి</span>, <span xml:lang="en-US">దాస్యతి = ఇవ్వగలడో</span>, <span xml:lang="en-US">సః = అతడే</span>, <span xml:lang="en-US">నః = మాకు</span>, <span xml:lang="en-US">భర్తా = భర్తగా</span>, <span xml:lang="en-US">భవిష్యతి = కాగలడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మాకు తండ్రియే ప్రభువు</span>; <span xml:lang="en-US">తండ్రియే దేవత</span>; <span xml:lang="en-US">మాతండ్రి మమ్ములను ఎవరి కిచ్చునో అతడే మా భర్త కాగలడు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తాసాం తద్వచనం శ్రుత్వా వాయుః పరమకోపనః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రవిశ్య సర్వగాత్రాణి బభఞ్జ భగవాన్ ప్రభుః. </span><span class="fr">23</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తాసామ్ = ఆ కన్యలయొక్క</span>, <span xml:lang="en-US">తత్ వచనమ్ = ఆ వాక్యమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">ప్రభుః = సమర్థు డైన</span>, <span xml:lang="en-US">భగవాన్ = మాహాత్మ్యము గల</span>, <span xml:lang="en-US">వాయుః = వాయువు</span>, <span xml:lang="en-US">పరమకోపనః = మిక్కిలి కోపము కలవాడై</span>, <span xml:lang="en-US">సర్వగాత్రాణి = అన్ని అవయవములను</span>, <span xml:lang="en-US">ప్రవిశ్య = ప్రవేశించి</span>, <span xml:lang="en-US">బభఞ్జ = భగ్నము చేసెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఆ కన్యకల వాక్యము విని</span>, <span xml:lang="en-US">సామర్థ్యవంతు డగు వాయువు చాల కోపించి</span>, <span xml:lang="en-US">అవయవము లన్నింటిలోనికి ప్రవేశించి వాటిని దుర్బలములుగ చేసెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తాః కన్యా వాయునా భగ్నా వివిశుర్నృపతేర్గృహమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రాపతన్ భువి సంభ్రాన్తాః సలజ్జాః సాస్రలోచనాః. </span><span class="fr">24</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">వాయునా = వాయువుచేత</span>, <span xml:lang="en-US">భగ్నాః = బలవిహీనలుగా చేయబడిన</span>, <span xml:lang="en-US">తాః కన్యాః = ఆ కన్యలు</span>, <span xml:lang="en-US">నృపతేః = రాజుయొక్క</span>, <span xml:lang="en-US">గృహమ్ = గృహమును</span>, <span xml:lang="en-US">వివిశుః = ప్రవేశించిరి</span>, <span xml:lang="en-US">సంభ్రాన్తాః = తొట్రుపడుచున్న వారై</span>, <span xml:lang="en-US">సలజ్జాః = లజ్జతో కూడిన వారై</span>, <span xml:lang="en-US">సాస్రలోచనాః = కన్నీళ్లతో కూడిన నేత్రములు కలవారై</span>, <span xml:lang="en-US">భువి = భూమిపై</span>, <span xml:lang="en-US">ప్రాపతన్ = పడిరి.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">వాయువుచేత ఆ విధముగ పీడింపబడిన ఆ కన్యకలు రాజగృహములోనికి ప్రవేశించి</span>, <span xml:lang="en-US">తొట్రుబడుచు</span>, <span xml:lang="en-US">కన్నీళ్లు కార్చుచు</span>, <span xml:lang="en-US">సిగ్గుపడుచు నేలమీద పడిరి.</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. స చ తా దయితా దీనాః కన్యాః పరమశోభనాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దృష్ట్వా భగ్నాస్తదా రాజా సంభ్రాన్త ఇదమబ్రవీత్. </span><span class="fr">25</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సః రాజా = ఆ రాజు. తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">దయితాః = ఇష్టమైనవారును</span>, <span xml:lang="en-US">దీనాః = దీనలును</span>, <span xml:lang="en-US">పరమశోభనాః = మిక్కిలి అందమైనవారును అగు</span>, <span xml:lang="en-US">తాః కన్యాః = ఆ కన్యలను</span>, <span xml:lang="en-US">భగ్నాః = ఆ విధముగ దుర్బలలుగ చేయబడిన వారినిగా</span>, <span xml:lang="en-US">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="en-US">సంభ్రాన్తాః = కలతచెందిన వాడై</span>, <span xml:lang="en-US">ఇదమ్ = ఈ వాక్యమును</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">అప్పుడా కుశనాభుడు మిక్కిలి ప్రకాశించు తన ప్రియపుత్రికలు భగ్నలై</span>, <span xml:lang="en-US">దైన్యముతో నుండుట చూచి ఇట్లు పలికెను.</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. కిమిదం కథ్యతాం పుత్య్రః కో ధర్మమవమన్యతే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కుబ్జాః కేన కృతాః సర్వా వేష్టన్త్యో నాభిభాషథ. </span><span class="fr">26</span></p> <p class="Poem-1 ParaOverride-9" xml:lang="en-GB"> ఏవం రాజా వినిఃశ్వస్య సమాధిం సందధే తతః.</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే ద్వాత్రింశః సర్గః</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పుత్య్రః = పుత్రికలారా! ఇదమ్ = ఇది</span>, <span xml:lang="en-US">కిమ్ = ఏమి </span>? <span xml:lang="en-US">కః = ఎవడు</span>, <span xml:lang="en-US">ధర్మమ్ </span><span xml:lang="en-US">= ధర్మమును</span>, <span xml:lang="en-US">అవమన్యతే = అవమానముచేయుచున్నాడు </span>? <span xml:lang="en-US">కథ్యతామ్ = చెప్పబడుగాక. సర్వాః = మీరందరును</span>, <span xml:lang="en-US">కుబ్జాః = గూనివారుగా</span>, <span xml:lang="en-US">కేన = ఎవనిచే</span>, <span xml:lang="en-US">కృతాః = చేయబడినారు </span>? <span xml:lang="en-US">వేష్టన్త్యః = దొర్లుచు</span>, <span xml:lang="en-US">నాభిభాషథ = మాటలాడరేమి </span>? <span xml:lang="en-US">రాజా = రాజు</span>, <span xml:lang="en-US">ఏవమ్ = ఈ విధముగా పలికి</span>, <span xml:lang="en-US">వినిఃశ్వస్య = నిట్టూర్చి</span>, <span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">సమాధిమ్ = సావధానత్వమును</span>, <span xml:lang="en-US">సందధే = కూర్చుకొనెను.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>‘‘<span xml:lang="en-US">పుత్రికలారా! ఇది యేమి </span>? <span xml:lang="en-US">ఈ విధముగ ధర్మమును అవమానించు చున్నవాడు ఎవడు </span>? <span xml:lang="en-US">చెప్పుడు. మిమ్ముల నందరిని గూనివాళ్లనుగా చేసినది ఎవడు </span>? <span xml:lang="en-US">నేలపై దొర్లుచు మాటలాడకున్నా రేమి </span>?’’ <span xml:lang="en-US">రాజు ఈ విధముగ పలికి</span>, <span xml:lang="en-US">నిట్టూర్చి</span>, <span xml:lang="en-US">ఏమి చెప్పెదరో అని వినుటకై సావధానచిత్తుడై ఉండెను.</span></p> <p class="Prati ParaOverride-12" xml:lang="en-GB">‘‘<span xml:lang="en-US">బాలానందిని</span>’’ <span xml:lang="en-US">యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="en-US">బాలకాండములో ముప్పది రెండవ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter