Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_33</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_5.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_33" xml:lang="en-US"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ త్రయస్త్రింశః సర్గః</p> <p class="Start ParaOverride-21" xml:lang="en-GB"><span xml:lang="en-US">కుశనాభుడు వాయువు విషయమున ధైర్యముతో</span>, <span xml:lang="en-US">ఓర్పుతో ప్రవర్తించినందుకు తన కుమార్తెలను మెచ్చుకొనుట. బ్రహ్మదత్తుని జన్మవృత్తాంతము. అతడు కుశనాభుని కుమార్తెలను పరిణయమాడుట.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తస్య తద్వచనం శ్రుత్వా కుశనాభస్య ధీమతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శిరోభిశ్చరణౌ స్పష్ట్వా కన్యాశతమభాషత. </span><span class="fr">1</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ధీమతః = బుద్ధిమంతు డైన</span>, <span xml:lang="en-US">తస్య కుశనాభస్య = ఆ కుశనాభునియొక్క</span>, <span xml:lang="en-US">తత్ వచనమ్ = ఆ వచనమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">కన్యాశతమ్ = కన్యకల శతము</span>, <span xml:lang="en-US">శిరోభిః = శిరస్సులచేత</span>, <span xml:lang="en-US">చరణౌ = తండ్రిపాదములను</span>, <span xml:lang="en-US">స్పష్ట్వా = స్పశించి</span>, <span xml:lang="en-US">అభాషత = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">బుద్ధిమంతు డైన ఆ కుశనాభుని మాటలు విని</span>, <span xml:lang="en-US">ఆ నూర్గురు కన్యలును తండ్రి పాదములకు నమస్కరించి ఇట్లు పలికిరి.</span></p> <p class="Poem-1 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. వాయుః సర్వాత్మకో రాజన్ ప్రధర్షయితుమిచ్ఛతి</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అశుభం మార్గమాస్థాయ న ధర్మం ప్రత్యవేక్షతే. </span><span class="fr">2</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాజన్ = రాజా! సర్వాత్మకః = సర్వవ్యాపి యైన</span>, <span xml:lang="en-US">వాయుః = వాయువు</span>, <span xml:lang="en-US">అశుభమ్ = అశుభ మైన</span>, <span xml:lang="en-US">మార్గమ్ = మార్గమును</span>, <span xml:lang="en-US">ఆస్థాయ = అనుసరించి</span>, <span xml:lang="en-US">ప్రధర్షయితుమ్ = తిరస్కరించుటకు</span>, <span xml:lang="en-US">ఇచ్ఛతి = కోరుచున్నాడు. ధర్మమ్ = ధర్మమును</span>, <span xml:lang="en-US">న ప్రత్యవేక్షతే = చూచుటలేదు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>తండ్రీ! సర్వవ్యాపి యైన వాయువు చెడు మార్గము నవలంబించి మమ్ములను తిరస్కరించుటకు ప్రయత్నించుచున్నాడు. ధర్మమును లెక్క చేయుటలేదు.</p> <p class="Poem-1 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. పితృమత్యః స్మ భద్రం తే స్వచ్ఛన్దే న వయం స్థితాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పితరం నో వృణీష్వ త్వం యది నో దాస్యతే తవ. </span><span class="fr">3</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">వయమ్ = మేము</span>, <span xml:lang="en-US">పితృమత్యః = తండ్రికలవారముగా</span>, <span xml:lang="en-US">స్మ = ఉన్నాము. తే = నీకు</span>, <span xml:lang="en-US">భద్రమ్ = మంగళ మగుగాక</span>, <span xml:lang="en-US">స్వచ్ఛన్దే = స్వాతంత్య్రమునందు</span>, <span xml:lang="en-US">న స్థితాః = లేము. నః = మమ్ములను</span>, <span xml:lang="en-US">తవ = నీకు</span>, <span xml:lang="en-US">దాస్యతే యది = ఇచ్చునేమో, త్వమ్ = నీకు</span>, <span xml:lang="en-US">నః = మాయొక్క</span>, <span xml:lang="en-US">పితరమ్ = తండ్రిని</span>, <span xml:lang="en-US">వృణీష్వ = కోరుము.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>‘‘<span xml:lang="en-US">మా తండ్రిగా రున్నారు. నీకు భద్ర మగుగాక. మేము స్వతంత్రలము కాము. మా తండ్రి మమ్ములను నీ కిచ్చు నేమో కోరుము.</span>’’</p> <p class="Poem-1 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తేన పాపానుబన్ధేన వచనం నప్రతీచ్ఛతా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఏవం బ్రువన్త్యః సర్వాః స్మ వాయునా నిహతా భృశమ్. </span><span class="fr">4</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">బ్రువన్త్యః = పలుకుచున్న</span>, <span xml:lang="en-US">సర్వాః = మేమందరము</span>, <span xml:lang="en-US">పాపానుబన్ధేన = పాపసంబంధముగలవాడును</span>, <span xml:lang="en-US">వచనమ్ = మా మాటను</span>, <span xml:lang="en-US">నప్రతీచ్ఛతా = అంగీకరించని</span>, <span xml:lang="en-US">తేన వాయునా = ఆ వాయువుచేత</span>, <span xml:lang="en-US">భృశమ్ = మిక్కిలి</span>, <span xml:lang="en-US">నిహతాః = కొట్టబడితిమి.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పాపాశయుడైన ఆ వాయువు మేమిట్లు చెప్పగా మా మాటల నంగీకరింపక మమ్ములను ఈ విధముగ పీడించినాడు.</span></p> <p class="Poem-1 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తాసాం తద్వచనం శ్రుత్వా రాజా పరమధార్మికః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రత్యువాచ మహాతేజాః కన్యాశతమనుత్తమమ్. </span><span class="fr">5</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పరమధార్మికః = పరమధార్మికుడును</span>, <span xml:lang="en-US">మహాతేజాః = గొప్పతేజస్సు కలవాడును అగు</span>, <span xml:lang="en-US">రాజా = రాజు</span>, <span xml:lang="en-US">తాసామ్ = వారియొక్క</span>, <span xml:lang="en-US">తత్ వచనమ్ = ఆ వచనమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">అనుత్తమమ్ = అత్యుత్తమ మైన</span>, <span xml:lang="en-US">కన్యాశతమ్ = కన్యాశతమును గూర్చి</span>, <span xml:lang="en-US">ప్రత్యువాచ = తిరిగిపలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పరమధార్మికుడును</span>, <span xml:lang="en-US">మహాతేజఃశాలియు అగు కుశనాభుడు వారి మాటలు విని వారితో ఇట్లనెను.</span></p> <p class="Poem-1 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. క్షాన్తం క్షమావతాం పుత్య్రః కర్తవ్యం సుమహత్కృతమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఐకమత్యముపాగమ్య కులం చావేక్షితం మమ. </span><span class="fr">6</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పుత్య్రః = పుత్రికలారా! క్షమావతామ్ = ఓర్పుకలవారియొక్క</span>, <span xml:lang="en-US">కర్తవ్యమ్ = కర్తవ్య మైన</span>, <span xml:lang="en-US">క్షాన్తమ్ = క్షమించుట</span>, <span xml:lang="en-US">కృతమ్ = చేయబడినది. సుమహత్ = ఇది గొప్పకార్యము. ఐకమత్యమ్ = ఐకమత్యమును</span>, <span xml:lang="en-US">ఉపాశ్రిత్య = ఆశ్రయించి</span>, <span xml:lang="en-US">మమ = నాయొక్క</span>, <span xml:lang="en-US">కులం చ = కులము కూడ</span>, <span xml:lang="en-US">అవేక్షితమ్ = చూడబడినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>పుత్రికలారా! ఓర్పు కలవారు చేయతగిన క్షమించుట అను గొప్ప పని చేసినారు. ఇది చాల ప్రశంసనీయము. మీరందరును ఒకే విధమగు ఆలోచనతో నా వంశగౌరవమును కాపాడినారు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అలఙ్కారో హి నారీణాం క్షమా తు పురుషస్య వా</span>,</p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"> దుష్కరం తచ్చ యత్ క్షాన్తం త్రిదశేషు విశేషతః. </p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US"> యాదృశీ వః క్షమా పుత్య్రః సర్వాసామవిశేషతః.</span> <span class="fr">7</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">నారీణామ్ = స్త్రీలకు గాని</span>, <span xml:lang="en-US">పురుషస్య వా = పురుషులకు గాని</span>, <span xml:lang="en-US">క్షమా = ఓర్పు</span>, <span xml:lang="en-US">అలఙ్కారో హి = అలంకారము కదా. క్షాన్తమ్ ఇతి యత్ = క్షమించుట అనునది ఏది కలదో</span>, <span xml:lang="en-US">తత్ = అది</span>, <span xml:lang="en-US">దుష్కరమ్ = చేయ శక్యము కానిది. త్రిదశేషు = దేవతలయందు</span>, <span xml:lang="en-US">అనగా - దేవాంశసంభూతులయందు</span>, <span xml:lang="en-US">విశేషతః = విశేషముగ దుష్కరము. పుత్య్రః = పుత్రికలారా! వః = మీకు</span>, <span xml:lang="en-US">సర్వాసామ్ = అందరికిని</span>, <span xml:lang="en-US">అవిశేషతః = భేదము లేకుండగ</span>, <span xml:lang="en-US">యాదృశీ = ఎట్టి</span>, <span xml:lang="en-US">క్షమా = ఓర్పు ఉన్నదో</span>, <span xml:lang="en-US">అది ఇంకను దుష్కర మైనది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">స్త్రీల కైనను</span>, <span xml:lang="en-US">పురుషుల కైనను ఓర్పు అనునది అలంకారము కదా </span>? <span xml:lang="en-US">క్షమించుట అనునది చేయశక్యము కాని పని. రూపయౌవనాదులు గల దేవతలకు ఓర్పు ఉండుట ఇంకను కష్టము. మీరందరును ఒకే విధమున ఓర్పు చూపుట ఇంకను మెచ్చుకొనవలసిన విషయము. (తన కుమార్తెలు దేవతాస్త్రీల వంటివారు గాన దేవత లని చెప్పినాడు. వారి తల్లి ఘృతాచి అప్సరస కదా.)</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. క్షమా దానం క్షమా యజ్ఞః క్షమా సత్యం హి పుత్రికాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> క్షమా యశః క్షమా ధర్మః క్షమయా విష్ఠితం జగత్.</span> <span class="fr">8</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">క్షమా = ఓర్పు</span>, <span xml:lang="en-US">దానమ్ = దానము</span>, <span xml:lang="en-US">క్షమా = ఓర్పే</span>, <span xml:lang="en-US">యజ్ఞః = యజ్ఞము. పుత్రికాః = పుత్రికలారా! క్షమా = ఓర్పే</span>, <span xml:lang="en-US">సత్యం హి = సత్యము కదా </span>? <span xml:lang="en-US">క్షమా = ఓర్పే</span>, <span xml:lang="en-US">యశః = కీర్తి. క్షమా = ఓర్పే</span>, <span xml:lang="en-US">ధర్మః = ధర్మము. జగత్ = జగత్తు</span>, <span xml:lang="en-US">క్షమయా = ఓర్పుచేత</span>, <span xml:lang="en-US">విష్ఠితమ్ = నిలచి ఉన్నది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పుత్రికలారా! ఓర్పే దానము; ఓర్పే యజ్ఞము</span>; <span xml:lang="en-US">ఓర్పే సత్యము</span>; <span xml:lang="en-US">ఓర్పే కీర్తి</span>; <span xml:lang="en-US">ఓర్పే ధర్మము. ఓర్పుమీదనే ఈ జగత్తు నిలచి ఉన్నది.</span></p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. విసృజ్య కన్యాః కాకుత్థ్స రాజా త్రిదశవిక్రమః. </span><span class="fr">9</span></p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మన్త్రజ్ఞో మన్త్రయామాస ప్రదానం సహ మన్త్రిభిః</span>,</p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దేశకాలౌ ప్రదానస్య సదృశే ప్రతిపాదనమ్. </span><span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">కాకుత్థ్స = రామా!, త్రిదశవిక్రమః = దేవతల వంటి పరాక్రమము గల</span>, <span xml:lang="en-US">మన్త్రజ్ఞః = ఆలోచనను ఎరిగిన</span>, <span xml:lang="en-US">రాజా = రాజు</span>, <span xml:lang="en-US">కన్యాః = కన్యకలను</span>, <span xml:lang="en-US">విసృజ్య = విడచి</span>, <span xml:lang="en-US">మన్త్రిభిః సహ = మంత్రులతో కూడ</span>, <span xml:lang="en-US">ప్రదానమ్ = (కన్యకల) దానమును గూర్చి</span>, <span xml:lang="en-US">మన్త్రయామాస = ఆలోచించెను. ప్రదానస్య = కన్యాదానమునకు</span>, <span xml:lang="en-US">దేశ కాలౌ = తగినదేశ కాలములను</span>, <span xml:lang="en-US">సదృశే = తగినవానికి</span>, <span xml:lang="en-US">ప్రతిపాదనమ్ = ఇచ్చుటనుగూర్చి (ఆలోచించెను).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! దేవతలవంటి పరాక్రమము కలవాడును</span>, <span xml:lang="en-US">ఆలోచన చేయుటలో సమర్థుడును అగు ఆ కుశధ్వజుడు</span>, <span xml:lang="en-US">కన్యకలను లోనికి పంపివేసి</span>, <span xml:lang="en-US">వారి వివాహమును గూర్చి మంత్రులతో ఆలోచన చేసెను. కన్యాదానము చేయుటకు తగిన దేశకాలములను గూర్చియు</span>, <span xml:lang="en-US">తగిన వరునకు ఇచ్చట మొదలగు విషయములను గూర్చియు కూడ ఆలోచించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఏతస్మిన్నేవ కాలే తు చూళీ నామ మహాతపాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="en-US"> </span><span xml:lang="en-US">ఊర్ధ్వరేతాః శుభాచారో బ్రాహ్మం తప ఉపాగమత్. </span><span class="fr">11</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఏతస్మిన్ = ఈ</span>, <span xml:lang="en-US">కాలే ఏవ = కాలమునందే</span>, <span xml:lang="en-US">మహాతపాః = గొప్ప తపస్సు కలవాడును</span>, <span xml:lang="en-US">ఊర్ధ్వరేతాః = పైకి ప్రసరించు రేతస్సు కలవాడును</span>, <span xml:lang="en-US">అనగా రేతస్ఖ్సలనము లేనివాడును</span>, <span xml:lang="en-US">శుభాచారః = శుభమైన ఆచారము కలవాడును అగు</span>, <span xml:lang="en-US">చూళీ నామ = చూళి అను మహర్షి</span>, <span xml:lang="en-US">బ్రాహ్మమ్ = వేదోక్త మైన</span>, <span xml:lang="en-US">తపః = తపస్సును</span>, <span xml:lang="en-US">ఉపాగమత్ = పొందెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఆ కాలమునందే</span>, <span xml:lang="en-US">మహాతపశ్శాలియు</span>, <span xml:lang="en-US">ఊర్ధ్వరేతస్కుడును</span>, <span xml:lang="en-US">శుభమైన ఆచారము కలవాడును అగు చూళి అను మహర్షి వేదోక్తరీతిని తపస్సు చేసెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తప్యన్తం తమృషిం తత్ర గన్ధర్వీ పర్యుపాసతే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సోమదా నామ భద్రం తే ఊర్మిళాతనయా తదా. </span><span class="fr">12</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">తత్ర = అచట</span>, <span xml:lang="en-US">తప్యన్తమ్ = తపస్సు చేయుచున్న</span>, <span xml:lang="en-US">తమ్ ఋషిమ్ = ఆ ఋషిని</span>, <span xml:lang="en-US">ఊర్మిళాతనయా = ఊర్మిళయొక్క కుమార్తె యైన</span>, <span xml:lang="en-US">సోమదా నామ = సోమద అను</span>, <span xml:lang="en-US">గన్ధర్వీ = గంధర్వస్త్రీ</span>, <span xml:lang="en-US">పర్యుపాసతే = సేవించెడిది</span>, <span xml:lang="en-US">తే = నీకు</span>, <span xml:lang="en-US">భద్రమ్ = మంగళ మగుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>అక్క డాతడు తపస్సు చేయుచుండగా ఊర్మిళ కుమార్తె యైన సోమద అనెడు గంధర్వస్త్రీ అతనికి ఉపచారములు చేయుచుండెను. రామా! ఈ పుణ్యకథను వినుటచే నీకు మంగళ మగుగాక.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. సా చ తం ప్రణతా భూత్వా శుశ్రూషణపరాయణా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఉవాస కాలే ధర్మిష్ఠా తస్యాస్తుష్టోఽభవద్గురుః. </span><span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సా చ = ఆమె</span>, <span xml:lang="en-US">తమ్ = అతని విషయమున</span>, <span xml:lang="en-US">ప్రణతా = వినయవంతురాలై</span>, <span xml:lang="en-US">శుశ్రూషణపరాయణా = శుశ్రూషచేయుటయందు శ్రద్ధావంతురాలై</span>, <span xml:lang="en-US">ధర్మిష్ఠా = ధర్మము నాచరించునదై</span>, <span xml:lang="en-US">ఉవాస = వసించెను. కాలే = కొంతకాలమునకు</span>, <span xml:lang="en-US">గురుః = గురువు</span>, <span xml:lang="en-US">తస్యాః = ఆమె విషయమున</span>, <span xml:lang="en-US">తుష్టః = సంతసించినవాడు</span>, <span xml:lang="en-US">అభవత్ = ఆయెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span class="CharOverride-4" xml:lang="en-US">సోమద ఆ ఋషి విషయమున వినయవంతురాలై</span><span class="CharOverride-4">, </span><span class="CharOverride-4" xml:lang="en-US">శ్రద్ధాపూర్వకము</span><span xml:lang="en-US">గ </span><span class="CharOverride-4" xml:lang="en-US">శుశ్రూష చేయుచు</span><span class="CharOverride-4">, </span><span class="CharOverride-4" xml:lang="en-US">ధర్మమార్గము ననుసరించి అచట నివసించెను. కొంత కాలమునకు చూళికి ఆమెపై అనుగ్రహము కలిగెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. స చ తాం కాలయోగేన ప్రోవాచ రఘునన్దన</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పరితుష్టోఽస్మి భద్రం తే కిం కరోమి తవ ప్రియమ్. </span><span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సః చ = ఆ చూళిమహర్షి</span>, <span xml:lang="en-US">కాలయోగేన = ఆమె చేసిన శుశ్రూష ఫలించు కాలము వచ్చుటచే</span>, <span xml:lang="en-US">తామ్ = ఆమెను గూర్చి</span>, <span xml:lang="en-US">ప్రోవాచ = పలికెను. పరితుష్టః = సంతసించిన వాడను</span>, <span xml:lang="en-US">అస్మి = అయినాను. తే = నీకు</span>, <span xml:lang="en-US">భద్రమ్ = మంగళము అగుగాక. తవ = నీకు</span>, <span xml:lang="en-US">కిమ్ = ఏమి</span>, <span xml:lang="en-US">ప్రియమ్ = ప్రియమును</span>, <span xml:lang="en-US">కరోమి = చేయుదును </span>?</p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! ఆమె చేసిన శుశ్రూష ఫలించు కాలము వచ్చినది. ఆ ఋషి సోమదతో - </span>‘‘<span xml:lang="en-US">నీ విషయమున సంతోషించితిని</span>, <span xml:lang="en-US">నీకు క్షేమ మగుగాక</span>, <span xml:lang="en-US">నీకు ఏమి ప్రియము చేయవలెను</span>?’’ <span xml:lang="en-US">అని పలికెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. పరితుష్టం మునిం జ్ఞాత్వా గంధర్వీ మధురస్వరా</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఉవాచ పరమప్రీతా వాక్యజ్ఞా వాక్యకోవిదమ్. </span><span class="fr">15</span></p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మునిమ్ = మునిని</span>, <span xml:lang="en-US">పరితుష్టమ్ = సంతోషించినవానినిగా</span>, <span xml:lang="en-US">జ్ఞాత్వా = తెలిసికొని</span>, <span xml:lang="en-US">మధురస్వరా = మధుర మైన స్వరముకలదియు</span>, <span xml:lang="en-US">వాక్యజ్ఞా = వాక్యములను ఎరిగినదియు అగు</span>, <span xml:lang="en-US">గంధర్వీ = ఆ గంధర్వాంగన</span>, <span xml:lang="en-US">పరమప్రీతా = చాల సంతసించినదై</span>, <span xml:lang="en-US">వాక్యకోవిదమ్ = వాక్యములను ఎరిగిన ఆ మునిని గూర్చి</span>, <span xml:lang="en-US">ఉవాచ = పలికెను. </span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మధుర మైన స్వరము కలదియు</span>, <span xml:lang="en-US">మాటలాడుటలో నేర్పు కలదియు అగు ఆ గంధర్వస్త్రీ ముని అనుగ్రహించినా డని తెలిసి చాల సంతోషించినదై</span>, <span xml:lang="en-US">మాటలలో నేర్పు గల ఆ మునితో ఇట్లనెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. లక్ష్మ్యా సముదితో బ్రాహ్మ్యా బ్రహ్మభూతో మహాతపాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> బ్రాహ్మేణ తపసా యుక్తం పుత్రమిచ్ఛామి ధార్మిక. </span><span class="fr">16</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాతపాః = గొప్ప తపస్సు గల నీవు</span>, <span xml:lang="en-US">బ్రాహ్మ్యా = బ్రాహ్మణ సంబంధియైన</span>, <span xml:lang="en-US">లక్ష్మ్యా = శోభతో</span>, <span xml:lang="en-US">సముదితః = కూడినవాడవై</span>, <span xml:lang="en-US">బ్రహ్మభూతః = బ్రహ్మవంటివాడవై యున్నావు. ధార్మిక = ఓ ధార్మికుడా! బ్రాహ్మేణ = బ్రాహ్మణ సంబంధ మైన</span>, <span xml:lang="en-US">తపసా = తపస్సుతో</span>, <span xml:lang="en-US">యుక్తమ్ = కూడిన</span>, <span xml:lang="en-US">పుత్రమ్ = పుత్రుని</span>, <span xml:lang="en-US">ఇచ్ఛామి = కోరుచున్నాను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహాతపః శాలి వైన నీవు</span>, <span xml:lang="en-US">బ్రాహ్మతేజస్సుచే బ్రహ్మదేవుని వంటి వాడవై ఉన్నావు. ఓ ధార్మికుడా! బ్రాహ్మ మగు తపస్సుతో కూడిన పుత్రుని కోరుచున్నాను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అపతిశ్చాస్మి భద్రం తే భార్యా చాస్మి న కస్యచిత్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> బ్రాహ్మేణోపగతాయాశ్చ దాతుమర్హసి మే సుతమ్. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అపతిః చ = భర్త లేనిదాననై</span>, <span xml:lang="en-US">అస్మి = ఉన్నాను. తే = నీకు</span>, <span xml:lang="en-US">భద్రమ్ = క్షేమ మగుగాక. కస్య చిత్ = ఎవ్వనికిని</span>, <span xml:lang="en-US">భార్యా = భార్యగా</span>, <span xml:lang="en-US">నాస్మి = లేను. ఉపగతాయాః = నిన్ను ఆశ్రయించి ఉన్న</span>, <span xml:lang="en-US">మే = నాకు</span>, <span xml:lang="en-US">బ్రాహ్మేణ = తపస్సుచేత (తపో మహిమచేత)</span>, <span xml:lang="en-US">సుతమ్ = కుమారుని</span>, <span xml:lang="en-US">దాతుమ్ = ఇచ్చుటకు</span>, <span xml:lang="en-US">అర్హసి = తగియున్నావు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>నాకు భర్త లేడు. నీకు క్షేమ మగుగాక. నే నెవ్వరికిని భార్యను కాను. నిన్ను ఆశ్రయించి ఉన్న నాకు నీ తపోబలముచే కుమారుని ఇమ్ము.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తస్యాః ప్రసన్నో బ్రహ్మర్షిర్దదౌ పుత్రమనుత్తమమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> బ్రహ్మదత్త ఇతి ఖ్యాతం మానసం చూళిన స్సుతమ్. </span><span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తస్యాః = ఆమెకు</span>, <span xml:lang="en-US">ప్రసన్నః = అనుగ్రహించిన</span>, <span xml:lang="en-US">బ్రహ్మర్షిః = బ్రహ్మర్షి</span>, <span xml:lang="en-US">చూళినః = చూళియొక్క</span>, <span xml:lang="en-US">మానసమ్ = మనస్సంకల్పమువల్లపుట్టిన</span>, <span xml:lang="en-US">సుతమ్ = కుమారుడు గాను</span>, <span xml:lang="en-US">బ్రహ్మదత్త ఇతి = బ్రహ్మదత్తు డనియు</span>, <span xml:lang="en-US">ఖ్యాతమ్ = ప్రసిద్ధుడైన</span>, <span xml:lang="en-US">అనుత్తమమ్ = అత్యుత్తము డైన</span>, <span xml:lang="en-US">పుత్రమ్ = పుత్రుని</span>, <span xml:lang="en-US">దదౌ = ఇచ్చెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ప్రసన్ను డైన ఆ బ్రహ్మర్షి ఆమె కొక అత్యుత్తము డైన పుత్రుని ఇచ్చెను. అతడు బ్రహ్మదత్తు డనియు</span>, <span xml:lang="en-US">చూళి మానసపుత్రు డనియు ప్రసిద్ధి పొందెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. స రాజా సౌమదేయస్తు పురీమధ్యవసత్తదా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కామ్పిల్యాం పరయా లక్ష్మ్యా దేవరాజో యథా దివమ్. </span><span class="fr">19</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సౌమదేయః = సోమద కుమారు డైన</span>, <span xml:lang="en-US">సః = ఆ</span>, <span xml:lang="en-US">రాజా = రాజు</span>, <span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">దేవరాజః = దేవేంద్రుడు</span>, <span xml:lang="en-US">దివం యథా = స్వర్గమును వలె</span>, <span xml:lang="en-US">కామ్పిల్యామ్ = కాంపిల్య అను పేరు గల</span>, <span xml:lang="en-US">పురీమ్ = పట్టణమును</span>, <span xml:lang="en-US">పరయా = గొప్ప</span>, <span xml:lang="en-US">లక్ష్మ్యా = ఐశ్వర్యముతో</span>, <span xml:lang="en-US">అధ్యవసత్ = అధిష్ఠించి ఉండెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">అపుడు</span>, <span xml:lang="en-US">సోమదకుమారు డైన ఆ రాజు</span>, <span xml:lang="en-US">దేవరాజు స్వర్గమునందు వలె</span>, <span xml:lang="en-US">కాంపిల్యానగరమునందు అత్యధికైశ్వర్యముతో నివసించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. స బుద్ధిం కృతవాన్ రాజా కుశనాభః సుధార్మికః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> బ్రహ్మదత్తాయ కాకుత్స్థ దాతుం కన్యాశతం తదా. </span><span class="fr">20</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">కాకుత్థ్స = రామా! తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">సుధార్మికః = మంచిధార్మికుడైన</span>, <span xml:lang="en-US">రాజా = రాజైన</span>, <span xml:lang="en-US">సః = ఆ</span>, <span xml:lang="en-US">కుశనాభః = కుశనాభుడు</span>, <span xml:lang="en-US">కన్యాశతమ్ = కన్యాశతమును</span>, <span xml:lang="en-US">బ్రహ్మదత్తాయ = బ్రహ్మదత్తునకు</span>, <span xml:lang="en-US">దాతుమ్ = ఇచ్చుటకు</span>, <span xml:lang="en-US">బుద్ధిమ్ = ఆలోచనను</span>, <span xml:lang="en-US">కృతవాన్ = చేసినాడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>రామా! సుధార్మికు డైన ఆ కుశనాభమహారాజు తన నూర్గురు కన్యలను బ్రహ్మదత్తున కీయవలె నని నిశ్చయించెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తమాహూయ మహాతేజా బ్రహ్మదత్తం మహీపతిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దదౌ కన్యాశతం రాజా సుప్రీతేనాన్తరాత్మనా. </span><span class="fr">21</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాతేజాః = గొప్ప తేజస్సు గల</span>, <span xml:lang="en-US">మహీపతిః = భూమికి ప్రభువైన</span>, <span xml:lang="en-US">రాజా = ఆ రాజు</span>, <span xml:lang="en-US">తమ్ = ఆ</span>, <span xml:lang="en-US">బ్రహ్మదత్తమ్ = బ్రహ్మదత్తుని</span>, <span xml:lang="en-US">ఆహూయ = పిలచి</span>, <span xml:lang="en-US">సుప్రీతేన = చాల సంతసించిన</span>, <span xml:lang="en-US">అన్తరాత్మనా = హృదయముతో</span>, <span xml:lang="en-US">కన్యాశతమ్ = కన్యాశతమును</span>, <span xml:lang="en-US">దదౌ = ఇచ్చెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహాతేజఃశాలి యగు ఆ కుశనాభ మహారాజు</span>, <span xml:lang="en-US">బ్రహ్మదత్తుని ఆహ్వానించి</span>, <span xml:lang="en-US">ఆనందభరిత మైన హృదయముతో నూర్గురు కూతుళ్లను అతని కిచ్చి వివాహము చేసెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. యథాక్రమం తతః పాణీన్ జగ్రాహ రఘునన్దన</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> బ్రహ్మదత్తో మహీపాలస్తాసాం దేవపతిర్యథా. </span><span class="fr">22</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రఘునన్దన = రామా! దేవపతిర్యథా = దేవేంద్రుని వంటివా డైన</span>, <span xml:lang="en-US">బ్రహ్మదత్తః మహీపాలః = ఆ బ్రహ్మదత్త మహారాజు</span>, <span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">యథాక్రమమ్ = క్రమానుసారముగా</span>, <span xml:lang="en-US">తాసామ్ = ఆ కన్యలయొక్క</span>, <span xml:lang="en-US">పాణీన్ = హస్తములను</span>, <span xml:lang="en-US">జగ్రాహ = పట్టుకొనెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! దేవేంద్రునితో సమాను డైన బ్రహ్మదత్త మహారాజు</span>, <span xml:lang="en-US">క్రమానుసారముగా ఆ కన్యల హస్తములను గ్రహించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. స్పష్టమాత్రే తతః పాణౌ వికుబ్జా విగతజ్వరాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> యుక్తాః పరమయా లక్ష్మ్యా బభుః కన్యాశతం తదా. </span><span class="fr">23</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">పాణౌ = హస్తము</span>, <span xml:lang="en-US">స్పృష్టమాత్రే = స్పశింపబడినంతనే</span>, <span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">కన్యాశతమ్ = నూరుగురు కన్యలును</span>, <span xml:lang="en-US">వికుబ్జాః = పోయిన గూని కలవారై</span>, <span xml:lang="en-US">విగతజ్వరాః = పోయిన జ్వరము కలవారై</span>, <span xml:lang="en-US">పరమయా = గొప్పదైన</span>, <span xml:lang="en-US">లక్ష్మ్యా = శోభతో</span>, <span xml:lang="en-US">యుక్తాః = కూడినవారై</span>, <span xml:lang="en-US">బభుః = ప్రకాశించిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">అతడు హస్తములు స్పృశింపగనే</span>, <span xml:lang="en-US">ఆ నూర్గురు కన్యలును</span>, <span xml:lang="en-US">గూను తొలగి</span>, <span xml:lang="en-US">జ్వరము శాంతించి</span>, <span xml:lang="en-US">గొప్ప శోభతో ప్రకాశించిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. స దృష్ట్వా వాయునా ముక్తాః కుశనాభో మహీపతిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> బభూవ పరమప్రీతో హర్షం లేభే పునః పునః. </span><span class="fr">24</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహీపతిః = రాజైన</span>, <span xml:lang="en-US">సః = ఆ</span>, <span xml:lang="en-US">కుశనాభః = కుశనాభుడు</span>, <span xml:lang="en-US">వాయునా = వాయువుచేత</span>, <span xml:lang="en-US">ముక్తాః = విడవబడిన కుమార్తెలను</span>, <span xml:lang="en-US">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="en-US">పరమప్రీతః = చాల సంతోషించినవాడు</span>, <span xml:lang="en-US">బభూవ = ఆయెను. పునః పునః = మాటిమాటికిని</span>, <span xml:lang="en-US">హర్షమ్ = ఆనందమును</span>, <span xml:lang="en-US">లేభే = పొందెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>ఆ కుశనాభ మహారాజు వాయుదోషము తొలగిపోయిన కుమార్తెలను చూచి చాలా సంతోషించెను. మాటిమాటికిని ఆనందము పొందెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. కృతోద్వాహం తు రాజానం బ్రహ్మదత్తం మహీపతిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సదారం ప్రేషయామాస సోపాధ్యాయగణం తదా. </span><span class="fr">25</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">మహీపతిః = రాజు</span>, <span xml:lang="en-US">కృతోద్వాహమ్ = చేసికొనబడిన వివాహము కలవాడును</span>, <span xml:lang="en-US">సదారమ్ = భార్యలతో కూడినవాడును</span>, <span xml:lang="en-US">సోపాధ్యాయగణమ్ = ఋత్విక్కుల సముదాయముతో కూడిన వాడును అగు</span>, <span xml:lang="en-US">రాజానమ్ = రాజైన</span>, <span xml:lang="en-US">బ్రహ్మదత్తమ్ = బ్రహ్మదత్తుని</span>, <span xml:lang="en-US">ప్రేషయామాస = తన రాజ్యమునకు పంపెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">కుశనాభుడు వివాహము చేసికొనిన బ్రహ్మదత్త మహారాజును</span>, <span xml:lang="en-US">భార్యా ఋత్విగాదిసమేతముగా అతని రాజ్యమునకు పంపెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. సోమదా చ సుసంహృష్టా పుత్రస్య సదృశీం క్రియామ్</span>,</p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US"> యథాన్యాయం చ గన్ధర్వీ స్నుషాస్తాః ప్రత్యనన్దత. </span><span class="fr">26</span></p> <p class="Poem-1 ParaOverride-9" xml:lang="en-GB"> స్పృష్ట్వాస్పృష్ట్వా చ తాః కన్యాః కుశనాభం ప్రశస్య చ.</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే త్రయస్త్రింశః సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">గన్ధర్వీ = గంధర్వస్త్రీ యైన</span>, <span xml:lang="en-US">సోమదాపి = సోమద కూడ</span>, <span xml:lang="en-US">తాః = ఆ</span>, <span xml:lang="en-US">కన్యాః = కన్యలను</span>, <span xml:lang="en-US">స్పృష్ట్వా స్పృష్ట్వా = మాటిమాటికి స్పశించి</span>, <span xml:lang="en-US">కుశనాభమ్ = కుశనాభుని</span>, <span xml:lang="en-US">ప్రశస్య చ = ప్రశంసించి</span>, <span xml:lang="en-US">పుత్రస్య = పుత్రునియొక్క</span>, <span xml:lang="en-US">సదృశీమ్ = యుక్త మైన</span>, <span xml:lang="en-US">క్రియామ్ = క్రియను</span>, <span xml:lang="en-US">తాః = ఆ</span>, <span xml:lang="en-US">స్నుషాః = కోడళ్లను</span>, <span xml:lang="en-US">ప్రత్యనన్దత = అభినందించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">సోమద ఆ కన్యకలను మాటిమాటికి ఒక్కరొక్కరుగ స్పృశించి</span>, <span xml:lang="en-US">వారి తండ్రి యైన కుశనాభుని ప్రశంసించి</span>, <span xml:lang="en-US">పుత్రుడు చేసిన ఆ యుక్త మైన కార్యమును (ఆ కన్యల వైరూప్యమును తొలగించుటను</span>, <span xml:lang="en-US">లేదా వివాహక్రియను) ఆ కోడళ్లను అభినందించెను.</span></p> <p class="Prati ParaOverride-12" xml:lang="en-GB">‘‘<span xml:lang="en-US">బాలానందిని</span>’’ <span xml:lang="en-US">యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="en-US">బాలకాండలో ముప్పది మూడవ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter