Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_34</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_5.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_34" xml:lang="en-US"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB"> అథ చతుస్త్రింశః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB"><span xml:lang="en-US">గాధి జన్మవృత్తాంతము</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రుని సోదరి యైన కౌశికి ప్రశంస. కథ ముగించి విశ్వామిత్రుడు అర్ధరాత్రమును వర్ణించుచు</span>, <span xml:lang="en-US">నిద్రించవలసినదిగా అందరిని ఆదేశించి</span>, <span xml:lang="en-US">తాను కూడ నిద్రించుట.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. కృతోద్వాహే గతే తస్మిన్ బ్రహ్మదత్తే చ రాఘవ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అపుత్రః పుత్రలాభాయ పౌత్రీమిష్టిమకల్పయత్. </span><span class="fr">1</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాఘవ = రామా!, తస్మిన్ = ఆ</span>, <span xml:lang="en-US">బ్రహ్మదత్తే = బ్రహ్మదత్తుడు</span>, <span xml:lang="en-US">కృతోద్వాహే = చేయబడిన వివాహము కలవాడై</span>, <span xml:lang="en-US">గతే = వెళ్ళినవాడగుచుండగా</span>, <span xml:lang="en-US">అపుత్రః = పుత్రులు లేని ఆ రాజు</span>, <span xml:lang="en-US">పుత్రలాభాయ = పుత్రులను పొందుట కొరకు</span>, <span xml:lang="en-US">పౌత్రీమ్ ఇష్టిమ్ = పుత్రకామేష్టిని</span>, <span xml:lang="en-US">అకల్పయత్ = చేసెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! బ్రహ్మదత్తుడు వివాహము చేసికొని వెళ్లిన పిమ్మట</span>, <span xml:lang="en-US">పుత్రులు లేని కుశనాభుడు</span>, <span xml:lang="en-US">పుత్రుల కొరకై పుత్రకామేష్టిని చేసెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఇష్ట్యాం తు వర్తమానాయాం కుశనాభం మహీపతిమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఉవాచ పరమోదారః కుశో బ్రహ్మసుత స్తదా. </span><span class="fr">2</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">ఇష్ట్యామ్ = పుత్రకామేష్టి</span>, <span xml:lang="en-US">వర్తమానాయామ్ = జరుగుచుండగా</span>, <span xml:lang="en-US">పరమోదారః = మిక్కిలి ఉదారుడైన</span>, <span xml:lang="en-US">బ్రహ్మసుతః = బ్రహ్మపుత్రుడైన</span>, <span xml:lang="en-US">కుశః = కుశుడు</span>, <span xml:lang="en-US">కుశనాభమహీపతిమ్ = కుశనాభ మహారాజును గూర్చి</span>, <span xml:lang="en-US">ఉవాచ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పుత్రకామేష్టి జరుగుచున్న సమయమున మిక్కిలి ఉదారుడును</span>, <span xml:lang="en-US">బ్రహ్మ పుత్రుడును అగు కుశుడు కుశనాభునితో ఇట్లనెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. పుత్రస్తే సదృశః పుత్ర భవిష్యతి సుధార్మికః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> గాధిం ప్రాప్స్యసి తేన త్వం కీర్తిం లోకే చ శాశ్వతామ్. </span><span class="fr">3</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పుత్ర = కుమారుడా! తే = నీకు</span>, <span xml:lang="en-US">సదృశః = తగినవాడును</span>, <span xml:lang="en-US">సుధార్మికః = మిక్కిలి ధార్మికుడును అగు</span>, <span xml:lang="en-US">పుత్రః = కుమారుడు</span>, <span xml:lang="en-US">భవిష్యతి = పుట్టగలడు. గాధిమ్ = గాధి అనే కుమారుని</span>, <span xml:lang="en-US">ప్రాప్య్ససి = పొందగలవు</span>, <span xml:lang="en-US">తేన = అతనిచే</span>, <span xml:lang="en-US">త్వమ్ = నీవు</span>, <span xml:lang="en-US">లోకే = లోకమునందు</span>, <span xml:lang="en-US">శాశ్వతామ్ = శాశ్వత మైన</span>, <span xml:lang="en-US">కీర్తిం చ = కీర్తిని కూడ</span>, (<span xml:lang="en-US">పొందగలవు).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">కుమారా! నీకు తగిన వాడును</span>, <span xml:lang="en-US">మంచి ధార్మికుడును అగు కుమారుడు జనించగలడు. గాధి యను పేరు గల ఆ కుమారుని ద్వారా నీకు లోకమున శాశ్వత మగు కీర్తి లభింపగలదు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఏవముక్త్వా కుశో రామ కుశనాభం మహీపతిమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> జగామాకాశమావిశ్య బ్రహ్మలోకం సనాతనమ్. </span><span class="fr">4</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా! కుశః = కుశుడు</span>, <span xml:lang="en-US">మహీపతిమ్ = రాజైన</span>, <span xml:lang="en-US">కుశనాభమ్ = కుశనాభుని గూర్చి</span>, <span xml:lang="en-US">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">ఉక్త్వా = పలికి</span>, <span xml:lang="en-US">ఆకాశమ్ = ఆకాశమును</span>, <span xml:lang="en-US">ఆవిశ్య = ప్రవేశించి</span>, <span xml:lang="en-US">సనాతనమ్ = శాశ్వత మైన</span>, <span xml:lang="en-US">బ్రహ్మలోకమ్ = బ్రహ్మలోకమును గూర్చి</span>, <span xml:lang="en-US">జగామ = వెళ్ళెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! కుశుడు కుశనాభునితో ఈ విధముగ చెప్పి</span>, <span xml:lang="en-US">ఆకాశమార్గమున శాశ్వత మగు బ్రహ్మలోకమును చేరెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. కస్యచిత్త్వథ కాలస్య కుశనాభస్య ధీమతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> జజ్ఞే పరమధర్మిష్ఠో గాధిరిత్యేవ నామతః. </span><span class="fr">5</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">కస్యచిత్ కాలస్య = కొంతకాలమునకు</span>, <span xml:lang="en-US">ధీమతః = బుద్ధిమంతుడైన</span>, <span xml:lang="en-US">కుశనాభస్య = కుశనాభునకు</span>, <span xml:lang="en-US">పరమధర్మిష్ఠః = మిక్కిలి ధార్మికుడును</span>, <span xml:lang="en-US">నామతః = పేరుచే</span>, <span xml:lang="en-US">గాధిః ఇత్యేవ = గాధి యను</span>, <span xml:lang="en-US">కుమారుడు</span>, <span xml:lang="en-US">జజ్ఞే = పుట్టెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">కొంత కాలమునకు</span>, <span xml:lang="en-US">ధీమంతు డైన ఆ కుశనాభునకు</span>, <span xml:lang="en-US">గాధి యను పేరు గల పరమధార్మికు డైన కుమారుడు జనించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. స పితా మమ కాకుత్స్థ గాధిః పరమధార్మికః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కుశవంశప్రసూతోఽస్మి కౌశికో రఘునన్దన. </span><span class="fr">6</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">కాకుత్థ్స = రామా! పరమధార్మికః = మి</span><span xml:lang="en-US">క్కిలిధార్మికుడైన</span>, <span xml:lang="en-US">సః = ఆ</span>, <span xml:lang="en-US">గాధిః = గాధి</span>, <span xml:lang="en-US">మమ = నా యొక్క</span>, <span xml:lang="en-US">పితా = తండ్రి. రఘునన్దన = ఓ రామా! కుశవంశప్రసూతః = కుశుని వంశమునందు పుట్టిన నేను</span>, <span xml:lang="en-US">కౌశికః = కౌశికు డను</span><span xml:lang="en-US"> పేరు గలవాడనుగా</span>, <span xml:lang="en-US">అస్మి = అయి ఉన్నాను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>రామా! పరమధార్మికు డగు ఆ గాధి నా తండ్రి. కుశుని వంశము నందు పుట్టుటచే నాకు కౌశికు డను పేరు వచ్చినది.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. పూర్వజా భగినీ చాపి మమ రాఘవ సువ్రతా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> నామ్నా సత్యవతీ నామ ఋచీకే ప్రతిపాదితా. </span><span class="fr">7</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాఘవ = రామా! సువ్రతా = మంచి నియమములు కలదియు</span>, <span xml:lang="en-US">నామ్నా = పేరుచేత</span>, <span xml:lang="en-US">సత్యవతీ నామ = సత్యవతి యని ప్రసిద్ధురాలును అగు</span>, <span xml:lang="en-US">మమ = నా యొక్క</span>, <span xml:lang="en-US">పూర్వజా భగినీ = జ్యేష్ఠసోదరి</span>, <span xml:lang="en-US">ఋచీకే = ఋచీకునికి</span>, <span xml:lang="en-US">ప్రతిపాదితా = ఇవ్వబడినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! సత్యవతి యను పేరు గల</span>, <span xml:lang="en-US">ఉత్తమవ్రత యగు నా అక్కగారిని ఋచీకున కిచ్చి వివాహము చేసిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. సశరీరా గతా స్వర్గం భర్తారమనువర్తినీ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కౌశికీ పరమోదారా ప్రవృత్తా చ మహానదీ. </span><span class="fr">8</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">(ఆమె) భర్తారమ్ = భర్తను</span>, <span xml:lang="en-US">అనువర్తినీ = అనుసరించుచున్నదై</span>, <span xml:lang="en-US">సశరీరా = సశరీరురాలుగ</span>, <span xml:lang="en-US">స్వర్గమ్ = స్వర్గమును గూర్చి</span>, <span xml:lang="en-US">గతా = వెళ్లినది. పరమోదారా = మిక్కిలి ఉదార మైన</span>, <span xml:lang="en-US">కౌశికీ = కౌశికి అనెడు</span>, <span xml:lang="en-US">మహానదీ = మహానదిగ</span>, <span xml:lang="en-US">ప్రవృత్తా చ = ఏర్పడినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఆమె భర్తను అనుసరించి సశరీరముగ స్వర్గమునకు వెళ్లినది. అతి శ్రేష్ఠ మగు కౌశికీమహానదిగా కూడ ప్రవహించినది.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. దివ్యా పుణ్యోదకా రమ్యా హిమవన్తముపాశ్రితా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> లోకస్య హితకామార్థం ప్రవృత్తా భగినీ మమ. </span><span class="fr">9</span></p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">లోకస్య = లోకముయొక్క</span>, <span xml:lang="en-US">హితకామార్థమ్ = పారలౌకిక హితము కొరకును ఐహిక సుఖము కొరకును</span>, <span xml:lang="en-US">ప్రవృత్తా = ప్రవహించిన</span>, <span xml:lang="en-US">దివ్యా = దివ్యమైన</span>, <span xml:lang="en-US">పుణ్యోదకా = పుణ్య మైన ఉదకములు గల</span>, <span xml:lang="en-US">రమ్యా = రమ్య మైన</span>, <span xml:lang="en-US">మమ భగినీ = నా సోదరి యైన కౌశికీనది</span>, <span xml:lang="en-US">హిమవన్తమ్ = హిమవత్పర్వతమును</span>, <span xml:lang="en-US">ఉపాశ్రితా = ఆశ్రయించినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">లోకమునకు ఐహికాముష్మిక సుఖములను ప్రసాదించుటకై ప్రవహించు చున్నదియు</span>, <span xml:lang="en-US">దేవతాశక్తి కలదియు</span>, <span xml:lang="en-US">పుణ్యోదకము కలదియు</span>, <span xml:lang="en-US">సుందర మైనదియు</span>, <span xml:lang="en-US">నా సోదరియు అగు ఈ కౌశికీనది హిమవత్పర్వతముమీద ప్రవహించు చున్నది.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తతోఽహం హిమవత్పార్శ్వే వసామి నిరతః సుఖమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> భగిన్యాం స్నేహసంయుక్తః కౌశిక్యాం రఘునన్దన. </span><span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రఘునన్దన = రామా! తతః = ఆ కారణమువలన</span>, <span xml:lang="en-US">భగిన్యామ్ = సోదరియగు</span>, <span xml:lang="en-US">కౌశిక్యామ్ = కౌశికియందు</span>, <span xml:lang="en-US">స్నేహసంయుక్తః = స్నేహముతో కూడిన</span>, <span xml:lang="en-US">అహమ్ = నేను</span>, <span xml:lang="en-US">నిరతః = ఆసక్తి కలవాడనై</span>, <span xml:lang="en-US">హిమవత్పార్శ్వే = హిమవత్పర్వతముయొక్క పార్శ్వమునందు</span>, <span xml:lang="en-US">సుఖమ్ = సుఖముగా</span>, <span xml:lang="en-US">వసామి = నివసించుచున్నాను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! ఆ కారణముచే</span>, <span xml:lang="en-US">సోదరి యగు కౌశికియందలి స్నేహముచే నేను హిమవత్ప్రాంతమునందు</span>, <span xml:lang="en-US">ఎక్కువ ఆసక్తితో</span>, <span xml:lang="en-US">సుఖముగా నివసించుచున్నాను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. సా తు సత్యవతీ పుణ్యా సత్యే ధర్మే ప్రతిష్ఠితా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పతివ్రతా మహాభాగా కౌశికీ సరితాం వరా. </span><span class="fr">11</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సా = ఆ</span>, <span xml:lang="en-US">సత్యవతీ = సత్యవతి</span>, <span xml:lang="en-US">పుణ్యా = పుణ్యాత్మురాలు. సత్యే = సత్యమునందు</span>, <span xml:lang="en-US">ధర్మే = ధర్మమునందును</span>, <span xml:lang="en-US">ప్రతిష్ఠితా = స్థిరముగ నిలచినది. పతివ్రతా = పతివ్రత</span>, <span xml:lang="en-US">మహాభాగా = పూజ్యురాలు</span>, <span xml:lang="en-US">సరితాం వరా = నదులలో శ్రేష్ఠమైన</span>, <span xml:lang="en-US">కౌశికీ = కౌశికిగా</span>,(<span xml:lang="en-US">ఉన్నది).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">కౌశికి యను మహానదిగా ఏర్పడిన</span>, <span xml:lang="en-US">ఆ సత్యవతి పుణ్యయైనది. సత్యమునందును</span>, <span xml:lang="en-US">ధర్మమునందును స్థెర్యము కలది. పతివ్రత</span>, <span xml:lang="en-US">గొప్ప భాగ్యము కలది. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అహం హి నియమాద్రామ హిత్వా తాం సముపాగతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"> సిద్ధాశ్రమమనుప్రాప్య సిద్ధోఽస్మి తవ తేజసా. <span class="fr">12</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా! అహమ్ = నేను</span>, <span xml:lang="en-US">నియమాత్ = నియమము వలన</span>, <span xml:lang="en-US">తామ్ = ఆమెను</span>, <span xml:lang="en-US">హిత్వా = విడచి</span>, <span xml:lang="en-US">సముపాగతః = వచ్చినాను. సిద్ధాశ్రమమ్ = సిద్ధాశ్రమమును</span>, <span xml:lang="en-US">అనుప్రాప్య = పొంది</span>, <span xml:lang="en-US">తవ = నీ యొక్క</span>, <span xml:lang="en-US">తేజసా = తేజస్సు చేత</span>, <span xml:lang="en-US">సిద్ధః = కార్యసిద్ధిని పొందినవాడను</span>, <span xml:lang="en-US">అస్మి = అయి ఉన్నాను.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>రామా! యాగనియమము పూర్తి చేసుకొనుటకై నే నామెను విడచి సిద్ధాశ్రమమునకు వచ్చితిని. నీ తేజస్సుచే కార్యసిద్ధి పొందితిని.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఏషా రామ మమోత్పత్తిః స్వస్య వంశస్య కీర్తితా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దేశస్య చ మహాబాహో</span> <span xml:lang="en-US">యన్మాం త్వం పరిపృచ్ఛసి. </span><span class="fr">13</span></p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాబాహో</span> = <span xml:lang="en-US">గొప్ప బాహువులు కలవాడా! రామ = రామా! ఏషా = ఈ</span>, <span xml:lang="en-US">మమ = నా యొక్కయు</span>, <span xml:lang="en-US">స్వస్య వంశస్య = నా వంశముయొక్కయు</span>, <span xml:lang="en-US">దేశస్య చ = దేశముయొక్కయు</span>, <span xml:lang="en-US">ఉత్పత్తిః = పుట్టుక</span>, <span xml:lang="en-US">కీర్తితా = చెప్పబడినది. యత్ = దేనినిగూర్చి</span>, <span xml:lang="en-US">త్వమ్ = నీవు</span>, <span xml:lang="en-US">మామ్ = నన్ను</span>, <span xml:lang="en-US">పరిపృచ్ఛసి = అడుగుచున్నావో.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఓ మహాబాహూ! రామా! నీవు చెప్ప మని నన్ను అడిగితివి కదా</span>; <span xml:lang="en-US">నేను ఎట్లు పుట్టితినో</span>, <span xml:lang="en-US">నా వంశము</span>, <span xml:lang="en-US">ఈ దేశము ఎట్లు పుట్టినవో చెప్పినాను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. గతోర్ధరాత్రః కాకుత్థ్స కథాఃకథయతో మమ</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> నిద్రామభ్యేహి భద్రం తే మా భూద్విఘ్నోఽధ్వనీహ నః. </span><span class="fr">14</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">కాకుత్థ్స = రామా! మమ = నేను</span>, <span xml:lang="en-US">కథాః = కథలను</span>, <span xml:lang="en-US">కథయతః = చెప్పుచుండగా</span>, <span xml:lang="en-US">అర్ధరాత్రః = అర్ధరాత్రి</span>, <span xml:lang="en-US">గతః = కడచినది. నిద్రామ్ = నిద్రను</span>, <span xml:lang="en-US">అభ్యేహి = పొందుము</span>, <span xml:lang="en-US">తే = నీకు</span>, <span xml:lang="en-US">భద్రమ్ = క్షేమ మగుగాక</span>, <span xml:lang="en-US">ఇహ = ఇచట</span>, <span xml:lang="en-US">నః = మనకు</span>, <span xml:lang="en-US">అధ్వని = మార్గమునందు</span>, <span xml:lang="en-US">విఘ్నః = విఘ్నము</span>, <span xml:lang="en-US">మాభూత్ = కాకుండుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>రామా! నేను ఈ కథలు చెప్పుటలో అర్ధరాత్రి గడచిపోయినది. ఇక నిద్రపొమ్ము. నీకు మంగళ మగుగాక. మనకు ఈ మార్గమధ్యమున ప్రయాణవిఘ్నము కాకుండుగాక.</p> <p class="Poem-1 ParaOverride-15" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. నిష్పన్దాస్తరవః సర్వే నిలీనమృగపక్షిణః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> నైశేన తమసా వ్యాప్తా దిశశ్చ రఘునన్దన. </span><span class="fr">15</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రఘునన్దన = రామా! తరవః = వృక్షములు</span>, <span xml:lang="en-US">నిష్పన్దాః = నిశ్చలముగా నున్నవి. మృగపక్షిణః = మృగములును పక్షులును</span>, <span xml:lang="en-US">సర్వే = అన్నియు</span>, <span xml:lang="en-US">నిలీనాః = అణగి యున్నవి. దిశశ్చ = దిక్కులు కూడ</span>, <span xml:lang="en-US">నైశేన = రాత్రికి సంబంధించిన</span>, <span xml:lang="en-US">తమసా = చీకటిచే</span>, <span xml:lang="en-US">వ్యాప్తాః = వ్యాపింపబడినవి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>రామా! వృక్షములు నిశ్చలముగ ఉన్నవి. మృగపక్ష్యాదులు తమ తమ స్థానములలో కదలకుండ అణగి యున్నవి. రాత్రి చీకటి అన్ని దిక్కులందును వ్యాపించినది.</p> <p class="Poem-1 ParaOverride-15" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. శనైర్వియుజ్యతే సన్ధ్యా నభో నేత్రైరివావృతమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> నక్షత్రతారాగహనం జ్యోతిర్భిరవభాసతే. </span><span class="fr">16</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సన్ధ్యా = సంధ్యాకాలము</span>, <span xml:lang="en-US">శనైః = మెల్ల మెల్లగా</span>, <span xml:lang="en-US">వియుజ్యతే = తొలగిపోయినది. నక్షత్రతారాగహనమ్ = నక్షత్రములతోడను తారలతోడను నిండిన</span>, <span xml:lang="en-US">నభః = ఆకాశము</span>, <span xml:lang="en-US">జ్యోతిర్భిః = ఈ నక్షత్రములతో</span>, <span xml:lang="en-US">నేత్రైః = నేత్రములచే</span>, <span xml:lang="en-US">ఆవృతమ్ ఇవ = కప్పబడినది వలె</span>, <span xml:lang="en-US">భాసతే = ప్రకాశించుచున్నది.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మెల్ల మెల్లగా సంధ్య తొలగిపోయినది. నక్షత్రములతోడను</span>, <span xml:lang="en-US">అశ్విన్యాది తారాగణముతోడను నిండిన ఆకాశము</span>, <span xml:lang="en-US">జ్యోతీరూపము లైన వాటిచేత వ్యాప్తమై</span>, <span xml:lang="en-US">నేత్రములతో నిండినట్లు ఉన్నది. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఉత్తిష్ఠతి చ శీతాంశుః శశీ లోకతమోనుదః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> హ్లాదయన్ ప్రాణినాం లోకే మనాంసి ప్రభయా విభో. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">విభో = రామప్రభూ! శీతాంశుః = చల్లని కిరణములు గల</span>, <span xml:lang="en-US">శశీ = చంద్రుడు</span>, <span xml:lang="en-US">లోకతమోనుదః = లోకముయొక్క చీకటిని తొలగించుచు</span>, <span xml:lang="en-US">ప్రభయా = కాంతిచేత</span>, <span xml:lang="en-US">లోకే = లోకమునందలి</span>, <span xml:lang="en-US">ప్రాణినామ్ = ప్రాణులయొక్క</span>, <span xml:lang="en-US">మనాంసి = మనస్సులను</span>, <span xml:lang="en-US">హ్లాదయన్ = సంతోషపెట్టుచు</span>, <span xml:lang="en-US">ఉత్తిష్ఠతి = పైకి వచ్చుచున్నాడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">చల్లని కిరణములు గల చంద్రుడు లోకమునందలి చీకటిని తొలగించుచు</span>, <span xml:lang="en-US">కాంతిచేత ప్రాణుల మనస్సులను ఆనందింపచేయుచు పైకి వచ్చుచున్నాడు. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. నైశాని సర్వభూతాని ప్రచరన్తి తతస్తతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> యక్షరాక్షససంఘాశ్చ రౌద్రాశ్చ పిశితాశనాః. </span><span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">నైశాని = రాత్రి సంచరించు</span>, <span xml:lang="en-US">సర్వభూతాని = సకలప్రాణులును</span>, <span xml:lang="en-US">యక్షరాక్షస సంఘాశ్చ = యక్షరాక్షస సంఘములును</span>, <span xml:lang="en-US">రౌద్రాః = భయంకరులైన</span>, <span xml:lang="en-US">పిశితాశనాశ్చ = మనుష్యమాంస భక్షకులును</span>, <span xml:lang="en-US">తతస్తతః = అక్కడక్కడ</span>, <span xml:lang="en-US">ప్రచరన్తి = సంచరించుచున్నారు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రాత్రి సంచరించు సకలప్రాణులును</span>, <span xml:lang="en-US">యక్షులు</span>, <span xml:lang="en-US">రాక్షసులు</span>, <span xml:lang="en-US">భయంకరులైన మనుష్యాశనులును అక్కడక్కడ తిరుగుచున్నారు. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఏవముక్త్వా మహాతేజా విరరామ మహామునిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సాధు సాధ్వితి తం సర్వే మునయో హ్యభ్యపూజయన్. </span><span class="fr">19</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాతేజాః = గొప్ప తేజస్సు గల</span>, <span xml:lang="en-US">మహామునిః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">ఉక్త్వా = పలికి</span>, <span xml:lang="en-US">విరరామ = విరమించెను. సర్వే = సమస్తమైన</span>, <span xml:lang="en-US">మునయః = మునులు</span>, <span xml:lang="en-US">సాధు సాధు ఇతి = బాగున్నది బాగున్నది అని</span>, <span xml:lang="en-US">తమ్ = అతనిని</span>, <span xml:lang="en-US">అభ్యపూజయన్ = పూజించిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహాతేజఃశాలి యగు విశ్వామిత్రుడు ఈ విధముగ పలికి విరమించెను. </span>‘‘<span xml:lang="en-US">బాగున్నది బాగున్నది</span>’’ <span xml:lang="en-US">అని అనుచు మును లందరును ఆయనను ఈ విధముగ మెచ్చుకొనిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. కుశికానామయం వంశో మహాన్ ధర్మపరస్సదా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> బ్రహ్మోపమా మహాత్మానః కుశవంశ్యా నరోత్తమాః. </span><span class="fr">20</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">కుశికానామ్ = కుశుని సంతానమునకు చెందిన వారియొక్క</span>, <span xml:lang="en-US">అయమ్ = ఈ</span>, <span xml:lang="en-US">వంశః = వంశము</span>, <span xml:lang="en-US">మహాన్ = పూజ్య మైనది. సదా = ఎల్లప్పుడును</span>, <span xml:lang="en-US">ధర్మపరః = ధర్మమునం దాసక్తికలది. కుశవంశ్యాః = కుశుని వంశము నకు చెందిన</span>, <span xml:lang="en-US">నరోత్తమాః = నరోత్తములు</span>, <span xml:lang="en-US">మహాత్మానః = పూజ్యమైన స్వభావము కల వారు బ్రహ్మపమాః = బ్రహ్మదేవునితో సమానులు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>‘‘<span xml:lang="en-US">ఈ కుశ వంశము పూజ్య మైనది. సర్వదా ధర్మమునం దాసక్తి కలది. కుశవంశమునందు పుట్టిన మానవోత్తములు పూజింపదగిన స్వభావము కలవారు. బ్రహ్మదేవునితో సమానులు.</span>’’</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. విశేషేణ భవానేవ విశ్వామిత్ర మహాయశః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కౌశికీ సరితాం శ్రేష్ఠా కులోద్ద్యోతకరీ తవ. </span><span class="fr">21</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాయశః = గొప్ప కీర్తి గల</span>, <span xml:lang="en-US">విశ్వామిత్ర = విశ్వామిత్రుడా! భవానేవ = నీవే</span>, <span xml:lang="en-US">విశేషేణ = విశేషముగా</span>, (<span xml:lang="en-US">మహాత్ముడవు</span>, <span xml:lang="en-US">బ్రహ్మసదృశుడవు). సరితామ్ = నదులలో</span>, <span xml:lang="en-US">శ్రేష్ఠా = శ్రేష్ఠ యైన</span>, <span xml:lang="en-US">కౌశికీ = కౌశికి</span>, <span xml:lang="en-US">తవ = నీయొక్క</span>, <span xml:lang="en-US">కులోద్ద్యోతకరీ = కులమును ప్రకాశింపచేయునది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>‘‘<span xml:lang="en-US">మహాయశఃశాలి వైన ఓ విశ్వామిత్రమహామునీ! కుశవంశము లోని వారందరిలోను విశేషించి నీవు మహాత్ముడవు</span>, <span xml:lang="en-US">బ్రహ్మతుల్యుడవు. నదులలో శ్రేష్ఠ యైన కౌశికి నీ వంశమునకు వన్నె తెచ్చి పెట్టినది.</span>’’</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఇతి తైర్మునిశార్దూలైః ప్రశస్తః కుశికాత్మజః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> నిద్రాముపాగమచ్ఛ్రీమాన్ శ్రీమానస్తమివాంశుమాన్. </span><span class="fr">22</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఇతి = ఈ విధముగ</span>, <span xml:lang="en-US">తైః = ఆ</span>, <span xml:lang="en-US">మునిశార్దూలైః = మునిశ్రేష్ఠులచేత</span>, <span xml:lang="en-US">ప్రశస్తః = ప్రశంసింపబడిన</span>, <span xml:lang="en-US">శ్రీమాన్ = తేజస్సు గల</span>, <span xml:lang="en-US">కుశికాత్మజః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">శ్రీమాన్ = కాంతిగల</span>, <span xml:lang="en-US">అంశుమాన్ = సూర్యుడు. అస్తమివ = అస్తాద్రిని వలె</span>, <span xml:lang="en-US">నిద్రామ్ = నిద్రను</span>, <span xml:lang="en-US">ఉపాగమత్ = పొందెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">బ్రహ్మవర్చస్వి యగు విశ్వామిత్రుని ఆ మునిశ్రేష్ఠులు ఈ విధముగ ప్రశంసించిరి. పిమ్మట విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">సూర్యుడు అస్తాద్రిని చేరినట్లు నిద్రను పొందెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB">మూ. రామోఽపి సహసౌమిత్రిః కించిదాగతవిస్మయః</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రశస్య మునిశార్దూలం నిద్రాం సముపసేవతే. </span><span class="fr">23</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే చతుస్త్రింశః సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సహసౌమిత్రిః = లక్ష్మణునితో కూడిన</span>, <span xml:lang="en-US">రామోఽపి = రాముడు కూడ</span>, <span xml:lang="en-US">కించిత్ = కొంచెము</span>, <span xml:lang="en-US">ఆగతవిస్మయః = పొందబడిన ఆశ్చర్యము కలవాడై</span>, <span xml:lang="en-US">మునిశార్దూలమ్ = మునిశ్రేష్ఠుని</span>, <span xml:lang="en-US">ప్రశస్య = ప్రశంసించి</span>, <span xml:lang="en-US">నిద్రామ్ = నిద్రను</span>, <span xml:lang="en-US">సముపసేవతే = సేవించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">లక్ష్మణ సమేతు డగు రాముడు కూడ విశ్వామిత్రుడు చెప్పిన కథ వినుటచే కొంచెము ఆశ్చర్యము నొంది</span>, <span xml:lang="en-US">ఆయనను ప్రశంసించి</span>, <span xml:lang="en-US">నిద్రించెను.</span></p> <p class="Prati ParaOverride-12" xml:lang="en-GB">‘‘<span xml:lang="en-US">బాలానందిని</span>’’ <span xml:lang="en-US">యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="en-US">బాలకాండలో ముప్పది నాల్గవ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter