Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_35</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_5.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_35" xml:lang="en-US"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ పఞ్చత్రింశః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB"><span xml:lang="en-US">విశ్వామిత్రాదులు శోణభద్రను దాటి</span>, <span xml:lang="en-US">గంగాతీరము చేరి</span>, <span xml:lang="en-US">రాత్రి అచట నివసించుట. శ్రీరాముడు ప్రశ్నింపగా విశ్వామిత్రుడు గంగావతరణకథ చెప్పుట.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఉపాస్య రాత్రిశేషం తు శోణాకూలే మహర్షిభిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> నిశాయాం సుప్రభాతాయాం విశ్వామిత్రోఽభ్యభాషత. </span><span class="fr">1</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">రాత్రిశేషం = మిగిలిన రాత్రి</span>, <span xml:lang="en-US">మహర్షిభిః = మహర్షులతో కూడ</span>, <span xml:lang="en-US">శోణాకూలే = శోణానదీతీరమున</span>, <span xml:lang="en-US">ఉపాస్య = ఉండి</span>, <span xml:lang="en-US">నిశాయామ్ = రాత్రి</span>, <span xml:lang="en-US">సుప్రభాతాయామ్ = బాగుగా తెల్లవారగా</span>, <span xml:lang="en-US">అభ్యభాషత = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఆ రాత్రి అంతయు మహర్షులతో శోణానదీతీరమున గడపి</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">తెల్లవారగనే</span>, <span xml:lang="en-US">ఇట్లు పలికెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. సుప్రభాతా నిశా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఉత్తిష్ఠోత్తిష్ఠ భద్రం తే గమనాయాభిరోచయ. </span><span class="fr">2</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా! నిశా = రాత్రి</span>, <span xml:lang="en-US">సుప్రభాతా = బాగా తెల్లవారినది. పూర్వా సన్ధ్యా </span><span class="CharOverride-1" xml:lang="en-US"> </span><span xml:lang="en-US">= ప్రాతఃకాలసంధ్య</span>, <span xml:lang="en-US">ప్రవర్తతే = వచ్చుచున్నది. ఉత్తిష్ఠ ఉత్తిష్ఠ = లెమ్ము లెమ్ము. తే = నీకు</span>, <span xml:lang="en-US">భద్రమ్ = శుభ మగుగాక. గమనాయ = ప్రయాణమునకు</span>, <span xml:lang="en-US">అభిరోచయ = ఆసక్తి కలవాడవు అగుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>రామా! రాత్రి బాగుగా తెల్లవారినది. ప్రాతఃకాలసంధ్య ప్రారంభమైనది. లెమ్ము లెమ్ము. నీకు మంగళ మగుగాక. ప్రయాణమునకు సన్నద్ధుడవు అగుము. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తచ్ఛ్రుత్వా వచనం తస్య కృత్వా పౌర్వాహ్ణికీం క్రియామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> గమనం రోచయామాస వాక్యం చేదమువాచ హ. </span><span class="fr">3</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తస్య = అతనియొక్క</span>, <span xml:lang="en-US">తత్ వచనమ్ = ఆ వచనమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">పౌర్వాహ్ణికీమ్ = పూర్వాహ్ణమునకు సంబంధించిన</span>, <span xml:lang="en-US">క్రియామ్ = క్రియను</span>, <span xml:lang="en-US">కృత్వా = చేసి</span>, <span xml:lang="en-US">గమనమ్ = ప్రయాణము చేయుటకు</span>, <span xml:lang="en-US">రోచయామాస = ఇష్టపడెను. ఇదమ్ = ఈ</span>, <span xml:lang="en-US">వాక్యం చ = వాక్యమును</span>, <span xml:lang="en-US">ఉవాచ హ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">విశ్వామిత్రుని మాట విని రాముడు</span>, <span xml:lang="en-US">పూర్వాహ్ణమునందు చేయవలసిన సంధ్యావందనాదులను పూర్తి చేసికొని</span>, <span xml:lang="en-US">ప్రయాణమునకు సిద్ధుడై</span>, <span xml:lang="en-US">ఇట్లు పలికెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అయం శోణః శుభజలో గాధః పులినమణ్డితః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కతరేణ పథా బ్రహ్మన్ సంతరిష్యామహే వయమ్. </span><span class="fr">4</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">బ్రహ్మన్ = బ్రాహ్మణోత్తమా! శుభజలః = శుభమైన ఉదకము గలదియు</span>, <span xml:lang="en-US">పులినమణ్డితః = ఇసుకతిన్నెలచే అలంకరించబడిన</span>, <span xml:lang="en-US">అయమ్ = ఈ</span>, <span xml:lang="en-US">శోణః = శోణనదము</span>, <span xml:lang="en-US">గాధః = లోతులేనిది. వయమ్ = మనము</span>, <span xml:lang="en-US">కేన = ఏ</span>, <span xml:lang="en-US">పథా = మార్గముచేత</span>, <span xml:lang="en-US">సంతరిష్యామహే = దాటుదము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> మునీంద్రా! శుభ మైన జలము గల ఈ శోణనదము ఇసుకతిన్నెలతో ప్రకాశించుచు</span>, <span xml:lang="en-US">లోతు తక్కువగ ఉన్నది. మనము దీనిని ఏ మార్గమున దాటవలెను</span>?</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఏవముక్తస్తు రామేణ విశ్వామిత్రోఽబ్రవీదిదమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఏష పన్థా మయోద్దిష్టో యేన యాన్తి మహర్షయః. </span><span class="fr">5</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామేణ = రామునిచేత</span>, <span xml:lang="en-US">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">ఉక్తః = పలకబడిన</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">ఇదమ్ = ఈవాక్యమును</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను. మహర్షయః = మహర్షులు</span>, <span xml:lang="en-US">యేన = ఏ మార్గముచేత</span>, <span xml:lang="en-US">యాన్తి = వెళ్లుచున్నారో</span>, <span xml:lang="en-US">ఏషః = ఈ</span>, <span xml:lang="en-US">పన్థాః = మార్గము</span>, <span xml:lang="en-US">మయా = నా చేత</span>, <span xml:lang="en-US">ఉద్దిష్టః = నిశ్చయింపబడినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రాముని మాటలు విని విశ్వామిత్రుడు ఇట్లు పలికెను. </span>‘‘<span xml:lang="en-US">మహర్షులు ఏ మార్గమున వెళ్లుచున్నారో ఆ మార్గముననే పోవుదము.</span>’’</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఏవముక్తా మహర్షయో విశ్వామిత్రేణ ధీమతా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పశ్యన్తస్తే ప్రయాతా వై వనాని వివిధాని చ. </span><span class="fr">6</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ధీమతా = బుద్ధిమంతుడైన</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రేణ = విశ్వామిత్రునిచేత</span>, <span xml:lang="en-US">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">ఉక్తాః = పలకబడిన</span>, <span xml:lang="en-US">తే మహర్షయః = ఆ మహర్షులు</span>, <span xml:lang="en-US">వివిధాని = అనేకవిధములైన</span>, <span xml:lang="en-US">వనాని = వనములను</span>, <span xml:lang="en-US">పశ్యన్తః = చూచుచున్న వారై</span>, <span xml:lang="en-US">ప్రయాతాః = వెళ్లినారు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">విశ్వామిత్రుని మాటలు విన్న మహర్షులు వివిధము లైన వనములను చూచుచు</span>, <span xml:lang="en-US">ప్రయాణము చేసిరి.</span></p> <p class="Poem-1 ParaOverride-15" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తే గత్వా దూరమధ్వానం గతేఽర్ధదివసే తదా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="en-US"> </span><span xml:lang="en-US">జాహ్నవీం సరితాం శ్రేష్ఠాం దదృశుర్మునిసేవితామ్. </span><span class="fr">7</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తే = వారు</span>, <span xml:lang="en-US">దూరమ్ = దూరమైన</span>, <span xml:lang="en-US">అధ్వానమ్ = మార్గమును</span>, <span xml:lang="en-US">గత్వా = వెళ్లి</span>, <span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">అర్ధదివసే = దివసముయొక్క సగము భాగము</span>, <span xml:lang="en-US">గతే = కడచిన దగుచుండగా</span>, <span xml:lang="en-US">మునిసేవితామ్ = మునులచే సేవింపబడినదియు</span>, <span xml:lang="en-US">సరితామ్ = నదులలో</span>, <span xml:lang="en-US">శ్రేష్ఠామ్ = శ్రేష్ఠ మైనదియు అగు</span>, <span xml:lang="en-US">జాహ్నవీమ్ = గంగను</span>, <span xml:lang="en-US">దదృశుః = చూచిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">వారు చాల దూరము ప్రయాణము చేసి</span>, <span xml:lang="en-US">మధ్యాహ్నసమయమునందు</span>, <span xml:lang="en-US">నదులలో శ్రేష్ఠ మైనదియు</span>, <span xml:lang="en-US">మునులచే సేవింపబడినదియు అగు గంగను చూచిరి.</span></p> <p class="Poem-1 ParaOverride-15" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తాం దృష్ట్వా పుణ్యసలిలాం హంససారససేవితామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> బభూవుర్ముదితాః సర్వే మునయః సహరాఘవాః. </span><span class="fr">8</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పుణ్యసలిలామ్ = పుణ్య మైన ఉదకము కల</span>, <span xml:lang="en-US">హంస సారస సేవితామ్ = హంసలచేతను సారసపక్షులచేతను సేవింపబడిన</span>, <span xml:lang="en-US">తామ్ = ఆ గంగానదిని</span>, <span xml:lang="en-US">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="en-US">సహరాఘవాః = రామునితో కూడిన</span>, <span xml:lang="en-US">సర్వే మునయః = మునులందరును</span>, <span xml:lang="en-US">ముదితాః = సంతసించినవారు</span>, <span xml:lang="en-US">బభూవుః = అయిరి.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పుణ్య మైన ఉదకము కలదియు</span>, <span xml:lang="en-US">హంససారసపక్షులతో కూడినదియు అగు ఆ గంగను చూచి</span>, <span xml:lang="en-US">రామలక్ష్మణులును</span>, <span xml:lang="en-US">ఆ మునులును సంతోషించిరి. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తస్యాస్తీరే తతశ్చక్రు స్త ఆవాసపరిగ్రహమ్</span>,</p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తతః స్నాత్వా యథాన్యాయం సంతర్ప్య పితృదేవతాః. </span><span class="fr">9</span></p> <p class="Poem-1 ParaOverride-9" xml:lang="en-GB"><span xml:lang="en-US"> హుత్వా చైవాగ్నిహోత్రాణి ప్రాశ్య చామృతవద్ధవిః</span>,</p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వివిశుర్జాహ్నవీతీరే శుచౌ ముదితమానసాః</span>, <span class="fr">10</span></p> <p class="Poem-1 ParaOverride-9" xml:lang="en-GB"> విశ్వామిత్రం మహాత్మానం పరివార్య సమన్తతః.</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">తే = వారు</span>, <span xml:lang="en-US">తస్యాః = ఆ గంగానదియొక్క</span>, <span xml:lang="en-US">తీరే = తీరమునందు</span>, <span xml:lang="en-US">ఆవాసపరిగ్రహమ్ = నివాసస్వీకారమును</span>, <span xml:lang="en-US">చక్రుః = చేసిరి. తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">స్నాత్వా = స్నానము చేసి</span>, <span xml:lang="en-US">యథాన్యాయమ్ = యథాశాస్త్రముగా</span>, <span xml:lang="en-US">పితృదేవతాః = పితృదేవతలను</span>, <span xml:lang="en-US">సంతర్ప్య = తృప్తిపరచి</span>, <span xml:lang="en-US">అగ్నిహోత్రాణి హుత్వా = అగ్నిహోత్రములు చేసి</span>, <span xml:lang="en-US">అమృతవత్ = అమృతము వంటి</span>, <span xml:lang="en-US">హవిః = హవిస్సును</span>, <span xml:lang="en-US">ప్రాశ్య = భుజించి</span>, <span xml:lang="en-US">ముదితమానసాః = ప్రశాంత మైన చిత్తములు కలవారై</span>, <span xml:lang="en-US">మహాత్మానమ్ = మహాత్ముడైన</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని</span>, <span xml:lang="en-US">సమన్తతః = నలుప్రక్కల</span>, <span xml:lang="en-US">పరివార్య = చుట్టి</span>, <span xml:lang="en-US">శుచౌ = పవిత్రమైన</span>, <span xml:lang="en-US">జాహ్నవీతీరే = గంగానదీ తీరమునందు</span>, <span xml:lang="en-US">వివిశుః = కూర్చుండిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">వారందరును గంగాతీరమున నివసించిరి. స్నానములు చేసి యథాశాస్త్రముగ పితృతర్పణములు చేసిరి. అగ్నిహోత్రములు చేసికొని అమృతతుల్యమగు హవిస్సును భుజించిరి. ప్రశాంతచిత్తులై</span>, <span xml:lang="en-US">పవిత్ర మగు ఆ గంగాతీరమున మహాత్ము డైన విశ్వామిత్రుని పరివేష్టించి కూర్చుండిరి.</span></p> <p class="Poem2 ParaOverride-22" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అథ తత్ర తదా రామో విశ్వామిత్రమథాబ్రవీత్. </span><span class="fr">11</span></p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US"> భగవన్ శ్రోతుమిచ్ఛామి గఙ్గాం త్రిపథగాం నదీమ్</span>,</p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US"> త్రైలోక్యం కథమాక్రమ్య గతా నదనదీపతిమ్. </span><span class="fr">12</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">రామః = రాముడు</span>, <span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">తత్ర = అచట</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని గూర్చి</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను. భగవన్ = పూజ్యుడా</span>, <span xml:lang="en-US">త్రిపథగామ్ = మూడు మార్గములలో ప్రవహించు</span>, <span xml:lang="en-US">గఙ్గాం నదీమ్ = గంగానదిని గూర్చి</span>, <span xml:lang="en-US">శ్రోతుమ్ = వినుటకు</span>, <span xml:lang="en-US">ఇచ్ఛామి = కోరుచున్నాను. త్రైలోక్యమ్ = మూడు లోకములను</span>, <span xml:lang="en-US">ఆక్రమ్య = ఆక్రమించి</span>, <span xml:lang="en-US">నదనదీపతిమ్ = సముద్రుని గూర్చి</span>, <span xml:lang="en-US">కథమ్ = ఎట్లు</span>, <span xml:lang="en-US">గతా = వెళ్లినది</span>?</p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">అంతట రాముడు అచట సుఖాసీనుడై యున్న విశ్వామిత్రునితో ఇట్లనెను. </span>‘‘<span xml:lang="en-US">పూజ్యుడా! మూడు మార్గములందు ప్రవహించు గంగను గూర్చి తెలిసికొనదలచు చున్నాను. ఈ నది మూడు లోకములను ఎట్లు ఆక్రమించినది </span>? <span xml:lang="en-US">ఎట్లు సముద్రము లోనికి ప్రవేశించినది</span>’’.</p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2">వి. </span>తూర్పుగా ప్రవహించి తూర్పుసముద్రములో ప్రవేశించునవి నదులు. పశ్చిమముగా ప్రవహించి పశ్చిమసముద్రములో ప్రవేశించునవి నదములు. నదులకును నదములకును పతి సముద్రుడు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. చోదితో రామవాక్యేన విశ్వామిత్రో మహామునిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వృద్ధిం జన్మ చ గఙ్గాయా వక్తుమేవోపచక్రమే. </span><span class="fr">13</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామవాక్యేన = రాముని వాక్యముచేత</span>, <span xml:lang="en-US">చోదితః = ప్రేరేపింపబడిన</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రః మహామునిః = విశ్వామిత్రమహర్షి</span>, <span xml:lang="en-US">గఙ్గాయాః = గంగ యొక్క</span>, <span xml:lang="en-US">జన్మ = పుట్టుకను</span>, <span xml:lang="en-US">వృద్ధిం చ = వృద్ధిని</span>, <span xml:lang="en-US">వక్తుమ్ = చెప్పుటకు</span>, <span xml:lang="en-US">ఉపచక్రమే = ప్రారంభించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రాము డిట్లు ప్రశ్నింపగా విశ్వామిత్రమహాముని గంగానది ఉత్పత్తి</span>, <span xml:lang="en-US">వృద్ధి మొదలైన విషయములను చెప్ప మొదలిడెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. శైలేన్ద్రో హిమవన్నామ ధాతూనామాకరో మహాన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తస్య కన్యాద్వయం రామ రూపేణాప్రతిమం భువి. </span><span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా! ధాతూనామ్ = ధాతువుయొక్క</span>, <span xml:lang="en-US">మహాన్ = గొప్ప</span>, <span xml:lang="en-US">ఆకరః = గని యైన</span>, <span xml:lang="en-US">హిమవాన్నామ = హిమవంతుడనెడు</span>, <span xml:lang="en-US">శైలేన్ద్రః = పర్వతరాజు ఉన్నాడు. తస్య = అతనికి</span>, <span xml:lang="en-US">రూపేణ = రూపముచేత</span>, <span xml:lang="en-US">భువి = భూలోకమునందు</span>, <span xml:lang="en-US">అప్రతిమమ్ = సాటిలేని</span>, <span xml:lang="en-US">కన్యాద్వయమ్ = కన్యాద్వయము ఉన్నది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>రామా! హిమవంతు డనెడు పర్వతరాజు ఉన్నాడు. ఆతడు అనేక విధము లగు ధాతువులకు గొప్ప నిధి. అతనికి ప్రపంచమునందు సాటిలేని సౌందర్యము గల ఇద్దరు కన్యకలు ఉన్నారు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. యా మేరుదుహితా రామ తయోర్మాతా సుమధ్యమా</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> నామ్నా మనోరమా నామ పత్నీ హిమవతః ప్రియా. </span><span class="fr">15</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా! నామ్నా = పేరుచేత</span>, <span xml:lang="en-US">మనోరమా నామ = మనోరమ అను ప్రసిద్ధి గల</span>, <span xml:lang="en-US">యా = ఏ</span>, <span xml:lang="en-US">మేరుదుహితా = మేరుపర్వతము యొక్క కుమార్తె ఉన్నదో</span>, <span xml:lang="en-US">సుమధ్యమా = అందమైన నడుము గల ఆమె</span>, <span xml:lang="en-US">హిమవతః = హిమవంతుని యొక్క</span>, <span xml:lang="en-US">ప్రియా = ఇష్టురాలైన</span>, <span xml:lang="en-US">పత్నీ = భార్య. తయోః = ఆ కన్యకల యొక్క</span>, <span xml:lang="en-US">మాతా = తల్లి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>మేరుపర్వతము కుమార్తె యైన మనోరమ ఆ హిమవంతుని భార్య. ఆ కన్యకల తల్లి.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తస్యాం గఙ్గేయమభవజ్జ్యేష్ఠా హిమవతః సుతా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఉమా నామ ద్వితీయాభూన్నామ్నా తస్యైవ రాఘవ. </span><span class="fr">16</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా! ఇయమ్ = ఈ</span>, <span xml:lang="en-US">గఙ్గా = గంగ</span>, <span xml:lang="en-US">హిమవతః = హిమవంతునియొక్క</span>, <span xml:lang="en-US">జ్యేష్ఠా = పెద్దదైన</span>, <span xml:lang="en-US">సుతా = కుమార్తెగా</span>, <span xml:lang="en-US">తస్యామ్ = మనోరమయందు</span>, <span xml:lang="en-US">అభవత్ = జనించెను. తస్యైవ = అతనికే</span>, <span xml:lang="en-US">నామ్నా = పేరుచేత</span>, <span xml:lang="en-US">ఉమా నామ = ఉమ అను ప్రసిద్ధి గల</span>, <span xml:lang="en-US">ద్వితీయా = రెండవ కుమార్తె</span>, <span xml:lang="en-US">అభూత్ = జనించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! ఈ గంగ హిమవంతునకు</span>, <span xml:lang="en-US">మనోరమయందు పెద్ద కుమార్తెగా జనించినది. అతనికే ఉమ రెండవ కుమార్తెగా జనించినది.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అథ జ్యేష్ఠాం సురాః సర్వే దేవతార్థచికీర్షయా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శైలేన్ద్రం వరయామాసుర్గఙ్గాం త్రిపథగాం నదీమ్. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">సర్వే సురాః = దేవత లందరును</span>, <span xml:lang="en-US">దేవతార్థ చికీర్షయా = దేవతల ప్రయోజనమును చేయ నిచ్ఛతో</span>, <span xml:lang="en-US">త్రిపథగామ్ = మూడు మార్గములలో ప్రవహించు</span>, <span xml:lang="en-US">నదీమ్ = నది యైన</span>, <span xml:lang="en-US">జ్యేష్ఠామ్ = పెద్ద కుమార్తె యైన</span>, <span xml:lang="en-US">గఙ్గామ్ = గంగను</span>, <span xml:lang="en-US">శైలేన్ద్రమ్ = పర్వతరాజును</span>, <span xml:lang="en-US">వరయామాసుః = యాచించిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">దేవత లందరును తమ ప్రయోజనమును సాధించుకొనుటకై</span>, <span xml:lang="en-US">జ్యేష్ఠ పుత్రికయు</span>, <span xml:lang="en-US">మూడు మార్గములలో ప్రవహించునదియు అగు గంగను తమ కిమ్మని హిమవంతుని కోరిరి. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. దదౌ ధర్మేణ హిమవాన్ తనయాం లోకపావనీమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> స్వచ్ఛందపథగాం గఙ్గాం త్రైలోక్యహితకామ్యయా. </span><span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">హిమవాన్ = హిమవంతుడు</span>, <span xml:lang="en-US">ధర్మేణ = ధర్మబుద్ధితో</span>, <span xml:lang="en-US">త్రైలోక్యహితకామ్యయా = మూడు లోకములకు హితము చేయ వలె ననెడు అభిలాషతో</span>, <span xml:lang="en-US">లోకపావనీమ్ = లోకములను పవిత్రింపచేయునదియు</span>, <span xml:lang="en-US">స్వచ్ఛన్దపథగామ్ = తన కిష్టమైన మార్గమున ప్రవహించునదియు అగు</span>, <span xml:lang="en-US">తనయామ్ = కుమార్తె యైన</span>, <span xml:lang="en-US">గఙ్గామ్ = గంగను</span>, <span xml:lang="en-US">దదౌ = ఇచ్చెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">హిమవంతుడు ధర్మమును పాటించి</span>, <span xml:lang="en-US">మూడులోకములకును హితము కలుగ వలె ననెడు కోరికతో</span>, <span xml:lang="en-US">లోకములను పవిత్రింపచేయునదియు</span>, <span xml:lang="en-US">స్వేచ్ఛానుసారముగా ప్రవహింప సమర్థురాలును అగు తన జ్యేష్ఠపుత్రి యైన గంగను వారి కిచ్చెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ప్రతిగృహ్య తతో దేవాస్త్రిలోకహితకారిణః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> గఙ్గామాదాయ తేఽగచ్ఛన్ కృతార్థేనన్తరాత్మనా. </span><span class="fr">19</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">తే దేవాః = ఆ దేవతలు</span>, <span xml:lang="en-US">త్రైలోక్యహిత కారిణః = మూడు లోకములకును హితము చేయబోవు వారై</span>, <span xml:lang="en-US">గఙ్గామ్ = గంగను</span>, <span xml:lang="en-US">ప్రతిగృహ్య = స్వీకరించి</span>, <span xml:lang="en-US">ఆదాయ = తీసికొని</span>, <span xml:lang="en-US">కృతార్థేన = చరితార్థ మైన</span>, <span xml:lang="en-US">అన్తరాత్మనా = మనస్సుతో</span>, <span xml:lang="en-US">అగచ్ఛన్ = వెళ్లిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">దేవతలు గంగను హిమవంతుని నుండి ప్రతిగ్రహించి</span>, <span xml:lang="en-US">సఫల మైన కోరిక గల మనస్సుతో</span>, <span xml:lang="en-US">ఆమెను</span>, <span xml:lang="en-US">మూడు లోకములకును హితము చేయబోవు వారై</span>, <span xml:lang="en-US">తీసుకొని వెళ్లిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. యా చాన్యా శైలదుహితా కన్యాసీద్రఘునన్దన</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఉగ్రం సా వ్రతమాస్థాయ తపస్తేపే తపోధనా. </span><span class="fr">20</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రఘునన్దన = రామా! అన్యా = మరియొక</span>, <span xml:lang="en-US">శైలదుహితా = హిమవంతుని పుత్రి యైన</span>, <span xml:lang="en-US">యా = ఏ</span>, <span xml:lang="en-US">కన్యా = కన్య</span>, <span xml:lang="en-US">ఆసీత్ = ఉండెనో</span>, <span xml:lang="en-US">సా = ఆమె</span>, <span xml:lang="en-US">తపోధనా = తపోధనురాలై</span>, <span xml:lang="en-US">ఉగ్రమ్ = ఉగ్ర మైన</span>, <span xml:lang="en-US">వ్రతమ్ = వ్రతమును</span>, <span xml:lang="en-US">ఆస్థాయ = అవలంబించి</span>, <span xml:lang="en-US">తపః = తపస్సు</span>, <span xml:lang="en-US">తేపే = చేసెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! హిమవంతుని రెండవ కుమార్తె యైన ఉమ</span>, <span xml:lang="en-US">తపోధనురాలై</span>, <span xml:lang="en-US">ఉగ్రమైన వ్రతమును అవలంబించి తపస్సు ఆచరించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఉగ్రేణ తపసా యుక్తాం దదౌ శైలవరః సుతామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> రుద్రాయాప్రతిరూపాయ ఉమాం లోకనమస్కృతామ్. </span><span class="fr">21</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">శైలవరః = హిమవంతుడు</span>, <span xml:lang="en-US">ఉగ్రేణ = ఉగ్రమైన</span>, <span xml:lang="en-US">తపసా = తపస్సుతో</span>, <span xml:lang="en-US">యుక్తామ్ = కూడినదియు</span>, <span xml:lang="en-US">లోకనమస్కృతామ్ = లోకములచే నమస్కరింపబడినదియు అగు</span>, <span xml:lang="en-US">సుతామ్ = కుమార్తె యైన</span>, <span xml:lang="en-US">ఉమామ్ = ఉమను</span>, <span xml:lang="en-US">అప్రతిరూపాయ = సాటి లేని</span>, <span xml:lang="en-US">రుద్రాయ = రుద్రునకు</span>, <span xml:lang="en-US">దదౌ = ఇచ్చెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">హిమవంతుడు ఉగ్ర మైన తపస్సు చేసిన</span>, <span xml:lang="en-US">సర్వలోకనమస్కృతయైన కుమార్తె యగు ఉమను సాటి లేని రుద్రున కిచ్చి వివాహము చేసెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఏతే తే శైలరాజస్య సుతే లోకనమస్కృతే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> గఙ్గా చ సరితాం శ్రేష్ఠా ఉమాదేవీ చ రాఘవ. </span><span class="fr">22</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాఘవ = రామా! సరితామ్ = నదులలో</span>, <span xml:lang="en-US">శ్రేష్ఠా = శ్రేష్ఠ యైన</span>, <span xml:lang="en-US">గఙ్గా చ = గంగయు</span>, <span xml:lang="en-US">ఉమాదేవీ చ = ఉమాదేవియు</span>, <span xml:lang="en-US">ఏతే = వీరిద్దరును</span>, <span xml:lang="en-US">శైలరాజస్య = శైలరాజుయొక్క</span>, <span xml:lang="en-US">లోకనమస్కృతే = లోకములచే నమస్కరింపబడిన</span>, <span xml:lang="en-US">తే = ప్రసిద్ధ లైన</span>, <span xml:lang="en-US">సుతే = కుమార్తెలు.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! నదులలో శ్రేష్ఠురా లైన గంగ</span>, <span xml:lang="en-US">ఉమాదేవి</span>, <span xml:lang="en-US">వీరిరువురును హిమవంతుని పుత్రికలు</span>, <span xml:lang="en-US">లోకములచే పూజింపబడిన వారు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఏతత్తే సర్వమాఖ్యాతం యథా త్రిపథగా నదీ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఖం గతా ప్రథమం తాత గతిం గతిమతాం వర. </span><span class="fr">23</span></p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">గతిమతామ్ = అందమైన నడక కలవారిలో</span>, <span xml:lang="en-US">వర = శ్రేష్ఠుడా! తాత = నాయనా రామా! త్రిపథగా నదీ = మూడు మార్గములందు సంచరించు గంగానది</span>, <span xml:lang="en-US">ప్రథమమ్ = ముందుగా</span>, <span xml:lang="en-US">యథా = ఏ విధముగా</span>, <span xml:lang="en-US">ఖమ్ = ఆకాశమును</span>, <span xml:lang="en-US">గతా = పొందినదో</span>, <span xml:lang="en-US">ఏతత్ = ఇది</span>, <span xml:lang="en-US">సర్వమ్ = అంతయు</span>, <span xml:lang="en-US">ఆఖ్యాతమ్ = చెప్పబడినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span>అందమైన నడక గలవారిలో శ్రేష్టుడా! రామా! గంగానది మొదట ఆకాశమునకు ఎట్లు వెళ్ళినదో ఈ విషయ మంతయు చెప్పినాను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. సైషా సురనదీ రమ్యా శైలేంద్రస్య సుతా తదా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సురలోకం సమారూఢా విపాపా జలవాహినీ. </span><span class="fr">24</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే పఞ్చత్రింశః సర్గః</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రమ్యా = సుందర మైనదియు</span>, <span xml:lang="en-US">విపాపా = పాపములు లేనిదియు</span>, <span xml:lang="en-US">జలవాహినీ </span><span xml:lang="en-US">= జలరూపమున ప్రవహించునదియు అగు</span>, <span xml:lang="en-US">సా ఏషా = అట్టి ఈ</span>, <span xml:lang="en-US">శైలేన్ద్రస్య = హిమవంతునియొక్క</span>, <span xml:lang="en-US">సుతా = కుమార్తె</span>, <span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">సురనదీ = సురనదిగా అయి</span>, <span xml:lang="en-US">సురలోకమ్ = స్వర్గలోకమును</span>, <span xml:lang="en-US">సమారూఢా = ఎక్కినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రమ్య మైనదియు</span>, <span xml:lang="en-US">పాపరహితము అగు ఆ హిమవత్పుత్రిక జల రూపమున ప్రవహించుచు</span>, <span xml:lang="en-US">అపుడు స్వర్గమును అధిరోహించి సురనది యైనది.</span></p> <p class="Prati ParaOverride-12" xml:lang="en-GB"> ‘‘<span xml:lang="en-US">బాలానందిని</span>’’ <span xml:lang="en-US">యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="en-US">బాలకాండలో ముప్పది యైదవ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">25</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <img alt="" class="_idGenObjectAttribute-3" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/007.png"/> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">26</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <img alt="" class="_idGenObjectAttribute-3" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/008.png"/> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">27</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">28</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">29</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">30</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">31</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">32</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">33</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">34</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <img alt="" class="_idGenObjectAttribute-3" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/009.png"/> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">35</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <img alt="" class="_idGenObjectAttribute-3" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/010.png"/> </div> </body> </html>
Cancel
Save Chapter