Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_38</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_6.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_38" xml:lang="en-US"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ అష్టత్రింశః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB"><span xml:lang="en-US">సగరచక్రవర్తికి సంతానోత్పత్తి</span>, <span xml:lang="en-US">అతడు యాగము చేయుటకై సంకల్పించి ప్రారంభించుట.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తాం కథాం కౌశికో రామే నివేద్య కుశికాత్మజః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పునరేవాపరం వాక్యం కాకుత్థ్సమిదమబ్రవీత్. </span><span class="fr">1</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">కుశికాత్మజః = కుశవంశీయు డైన గాధి కుమారు డైన</span>, <span xml:lang="en-US">కౌశికః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">తాం కథామ్ = ఆ కథను</span>, <span xml:lang="en-US">రామే = రామునియందు (నకు)</span>, <span xml:lang="en-US">నివేద్య = తెలిపి</span>, <span xml:lang="en-US">పునరేవ = మరల</span>, <span xml:lang="en-US">ఇదమ్ = ఈ</span>, <span xml:lang="en-US">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">కాకుత్థ్సమ్ = రాముని గూర్చి</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>విశ్వామిత్రుడు రామున కీ కథ చెప్పి మరల అతనితో ఇట్లనెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అయోధ్యాధిపతిః శూరః పూర్వమాసీన్నరాధిపః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సగరో నామ ధర్మాత్మా ప్రజాకామస్స చాప్రజః. </span><span class="fr">2</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పూర్వమ్ = పూర్వము</span>, <span xml:lang="en-US">అయోధ్యాధిపతిః = అయోధ్యకు అధిపతియు</span>, <span xml:lang="en-US">శూరః = శూరుడును</span>, <span xml:lang="en-US">ధర్మాత్మా = ధర్మాత్ముడును అగు</span>, <span xml:lang="en-US">సగరో నామ = సగరు డను పేరు గల</span>, <span xml:lang="en-US">నరాధిపః = రాజు</span>, <span xml:lang="en-US">ఆసీత్ = ఉండెను. సః = అతడు</span>, <span xml:lang="en-US">అప్రజః = సంతానము లేనివాడై</span>, <span xml:lang="en-US">ప్రజాకామః = సంతానమునందు కోరిక గలవాడై ఉండెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పూర్వము అయోధ్యాధిపతియు</span>, <span xml:lang="en-US">శూరుడును</span>, <span xml:lang="en-US">ధర్మాత్ముడును అగు సగరు డను రాజు ఉండెను. సంతానము కలుగకపోవుటచే ఆతడు సంతానమును కోరుచుండెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">వైదర్భదుహితా రామ కేశినీ నామ నామతః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> జ్యేష్ఠా సగరపత్నీ సా ధర్మిష్ఠా సత్యవాదినీ. </span><span class="fr">3</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా! వైదర్భదుహితా = విదర్భదేశరాజుయొక్క కుమార్తెయు</span>, <span xml:lang="en-US">నామతః = పేరువలన</span>, <span xml:lang="en-US">కేశినీ నామ = కేశిని యను ప్రసిద్ధి కలదియు అగు ఒక ఉత్తమురాలు</span>, <span xml:lang="en-US">జ్యేష్ఠా = పెద్ద దైన</span>, <span xml:lang="en-US">సగరపత్నీ = సగరపత్నిగా ఉండెను. సా = ఆమె</span>, <span xml:lang="en-US">ధర్మిష్ఠా = చాల ధార్మికురాలు</span>, <span xml:lang="en-US">సత్యవాదినీ = సత్యమే పలుకునది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>రామా! విదర్భాధీశుని కూతు రగు కేశిని సగరుని పెద్ద భార్య. ఆమె మిక్కిలి ధార్మికురాలు. సత్యమునే పలికెడిది.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అరిష్టనేమేర్దుహితా రూపేణాప్రతిమా భువి</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ద్వితీయా సగరస్యాసీత్పత్నీ సుమతిసంజ్ఞికా. </span><span class="fr">4</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అరిష్టనేమేః = అరిష్టనేమియొక్క</span>, <span xml:lang="en-US">దుహితా = కుమార్తెయు</span>, <span xml:lang="en-US">రూపేణ = రూపముచేత</span>, <span xml:lang="en-US">భువి = భూలోకమునందు</span>, <span xml:lang="en-US">ఆప్రతిమా = సాటి లేనిదియు అగు</span>, <span xml:lang="en-US">సుమతిసంజ్ఞికా = సుమతి యను </span><span xml:lang="en-US">పేరు గలది</span>, <span xml:lang="en-US">సగరస్య = సగరుని యొక్క</span>, <span xml:lang="en-US">ద్వితీయా = రెండవ</span>, <span xml:lang="en-US">పత్నీ = భార్యగా</span>, <span xml:lang="en-US">ఆసీత్ = ఆయెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">అరిష్టనేమి కుమార్తెయు</span>, <span xml:lang="en-US">రూపముచే భూలోకమునందు సాటి లేనిదియు అగు సుమతి సగరుని రెండవ భార్య. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తాభ్యాం స హి తదా రాజా పత్నీభ్యాం తప్తవాం స్తపః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> హిమవన్తం సమాసాద్య భృగుప్రస్రవణే గిరౌ. </span><span class="fr">5</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">సః = ఆ</span>, <span xml:lang="en-US">రాజా = రాజు</span>, <span xml:lang="en-US">తాభ్యామ్ = ఆ</span>, <span xml:lang="en-US">పత్నీభ్యామ్ = భార్యలతో</span>, <span xml:lang="en-US">సహితః = కూడినవాడై</span>, <span xml:lang="en-US">హిమవన్తమ్ = హిమవత్పర్వతమును</span>, <span xml:lang="en-US">సమాసాద్య = చేరి</span>, <span xml:lang="en-US">భృగు ప్రస్రవణే = భృగుప్రస్రవణ మనెడు</span>, <span xml:lang="en-US">గిరౌ = పర్వతమునందు</span>, <span xml:lang="en-US">తపః తప్తవాన్ = తపస్సు చేసినాడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">అపు డా రాజు ఆ భార్య లిద్దరితో కలిసి</span>, <span xml:lang="en-US">హిమవత్పర్వతమునకు పోయి</span>, <span xml:lang="en-US">భృగుప్రస్రవణ మనెడు పర్వతమునందు తపస్సు చేసెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అథ వర్షశతే పూర్ణే తపసారాధితో మునిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సగరాయ వరం ప్రాదాద్భృగుః సత్యవతాం వరః. </span><span class="fr">6</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అథ = అటుపిమ్మట</span>, <span xml:lang="en-US">వర్షశతే = నూరు సంవత్సరముల కాలము</span>, <span xml:lang="en-US">పూర్ణే = నిండిన దగుచుండగా</span>, <span xml:lang="en-US">తపసా = తపస్సుచే</span>, <span xml:lang="en-US">ఆరాధితః = సంతోష పెట్టబడిన</span>, <span xml:lang="en-US">సత్యవతాం వరః = సత్యవంతులలో శ్రేష్ఠు డైన</span>, <span xml:lang="en-US">భృగుః మునిః = భృగుమహర్షి</span>, <span xml:lang="en-US">సగరాయ = సగరునకు</span>, <span xml:lang="en-US">వరమ్ = వరమును</span>, <span xml:lang="en-US">ప్రాదాత్ = ఇచ్చెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఇట్లు నూరు సంవత్సరములు గడచినవి. సత్యవంతులలో శ్రేష్ఠు డైన భృగుమహర్షి</span>, <span xml:lang="en-US">సగరుని తపస్సునకు సంతోషించి ఆతనికి వర మిచ్చెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అపత్యలాభః సుమహాన్ భవిష్యతి తవానఘ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కీర్తిం చాప్రతిమాం లోకే ప్రాప్స్యసే పురుషర్షభ. </span><span class="fr">7</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అనఘ = దోషములు లేనివాడా! తవ = నీకు</span>, <span xml:lang="en-US">సుమహాన్ = చాల గొప్పదైన</span>, <span xml:lang="en-US">అపత్యలాభః = సంతానప్రాప్తి</span>, <span xml:lang="en-US">భవిష్యతి = కాగలదు. పురుషర్షభ = పురుషశ్రేష్ఠుడా! లోకే = లోకమునందు</span>, <span xml:lang="en-US">అప్రతిమామ్ = సాటి లేని</span>, <span xml:lang="en-US">కీర్తించ = కీర్తిని కూడ</span>, <span xml:lang="en-US">ప్రాప్స్యసి = పొందగలవు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>ఓ పుణ్యాత్మా! నీకు అత్యధికసంతానప్రాప్తి కలుగును. లోకములో సాటి లేని కీర్తి కూడ లభించును.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఏకా జనయితా తాత పుత్రం వంశకరం తవ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> షష్టిం పుత్రసహస్రాణి అపరా జనయిష్యతి. </span><span class="fr">8</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తాత = నాయనా! ఏకా = ఒక భార్య</span>, <span xml:lang="en-US">తవ = నీయొక్క</span>, <span xml:lang="en-US">వంశకరమ్ = వంశమును నిలుపు</span>, <span xml:lang="en-US">పుత్రమ్ = పుత్రుని</span>, <span xml:lang="en-US">జనయిష్యతి = కనగలదు. అపరా = మరియొకభార్య</span>, <span xml:lang="en-US">షష్టిమ్ = అరువది</span>, <span xml:lang="en-US">పుత్రసహస్రాణి = పుత్రసహస్రములను</span>, <span xml:lang="en-US">జనయిష్యతి = కనగలదు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>నాయ<span class="CharOverride-4" xml:lang="en-US">నా!</span> ఒక భార్య నీ వంశమును నిలుపు ఒక కుమారుని కనగలదు. మరియొక భార్య అరువదివేలమంది కుమారులను కనగలదు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">భాషమాణం మహాత్మానం రాజపుత్య్రౌ ప్రసాద్య తమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఊచతుః పరమప్రీతే కృతాఞ్జలిపుటే తదా. </span><span class="fr">9</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">పరమప్రీతే = చాల సంతసించిన</span>, <span xml:lang="en-US">రాజపుత్ర్యౌ = రాజపుత్రికలు</span>, <span xml:lang="en-US">కృతాఞ్జలిపుటే = కట్టబడిన దోసిలి కలవారై</span>, <span xml:lang="en-US">భాషమాణమ్ = ఆ విధముగ మాటలాడు చున్న</span>, <span xml:lang="en-US">మహాత్మానమ్ = ఆ మహాత్ముని</span>, <span xml:lang="en-US">ప్రసాద్య = అనుగ్రహింపచేసికొని</span>, <span xml:lang="en-US">తమ్ = అతనిని గూర్చి</span>, <span xml:lang="en-US">ఊచతుః = పలికిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">అపుడా రాజపుత్రికలు చాల సంతసించి</span>, <span xml:lang="en-US">చేతులు జోడించి</span>, <span xml:lang="en-US">ఆ విధముగ పలికిన ఆ మహాత్ముని అనుగ్రహింపచేసికొని ఇట్లు పలికిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఏకః కస్యాః సుతో బ్రహ్మన్ కా బహూన్ జనయిష్యతి</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శ్రోతుమిచ్ఛామహే బ్రహ్మన్ సత్యమస్తు వచ స్తవ. </span><span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">బ్రహ్మన్ = బ్రహ్మర్షీ! కస్యాః = ఎవతెకు</span>, <span xml:lang="en-US">ఏకః = ఒక్క</span>, <span xml:lang="en-US">సుతః = కుమారుడు పుట్టును</span>? <span xml:lang="en-US">కా = ఎవతె</span>, <span xml:lang="en-US">బహూన్ = చాల మందిని</span>, <span xml:lang="en-US">జనయిష్యతి = కనును </span>? <span xml:lang="en-US">బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణోత్తమా! శ్రోతుమ్ = వినుటకు</span>, <span xml:lang="en-US">ఇచ్ఛామహే = కోరుచున్నాము</span>, <span xml:lang="en-US">తవ = నీ యొక్క</span>, <span xml:lang="en-US">వచః = వాక్యము</span>, <span xml:lang="en-US">సత్యమ్ అస్తు = సత్యమగుగాక.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">బ్రహ్మ</span><span class="CharOverride-4" xml:lang="en-US">ర్షీ!</span><span xml:lang="en-US"> మా ఇద్దరిలో ఒక్క కుమారుడు ఎవతెకు కలుగును</span>, <span xml:lang="en-US">చాలమంది ఎవతెకు కలుగుదురు. విన వలె నని కోరుచున్నాము. నీ వాక్యము సత్య మగు గాక.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తయో స్తద్వచనం శ్రుత్వా భృగుః పరమధార్మికః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఉవాచ పరమాం వాణీం స్వచ్ఛన్దోఽత్ర విధీయతామ్. </span><span class="fr">11</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పరమధార్మికః = మిక్కిలి ధార్మికు డైన</span>, <span xml:lang="en-US">భృగుః = భృగువు</span>, <span xml:lang="en-US">తయోః = వారియొక్క</span>, <span xml:lang="en-US">తత్ వచనమ్ = ఆ వచనమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">పరమామ్ = ఉత్తమ మైన</span>, <span xml:lang="en-US">వాణీమ్ = వాక్కును</span>, <span xml:lang="en-US">ఉవాచ = పలికెను. అత్ర = ఈ విషయమున</span>, <span xml:lang="en-US">స్వచ్ఛన్దః = స్వేచ్ఛ</span>, <span xml:lang="en-US">విధీయతామ్ = చేయబడుగాక.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">వారి మాటలు విని పరమధార్మికు డైన ఆ భృగుమహర్షి ఇట్లు పలికెను - </span>‘‘<span xml:lang="en-US">ఈ విషయమున మీరే కోరుకొనుడు.</span>’’</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఏకో వంశకరో వాస్తు బహవో వా మహాబలాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కీర్తిమన్తో మహోత్సాహాః కా వా కం వరమిచ్ఛతి. </span><span class="fr">12</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">వంశకరః = వంశమును నిలుపు</span>, <span xml:lang="en-US">ఏకః = ఒక్కపుత్రుడు</span>, <span xml:lang="en-US">అస్తువా = కలుగవలెనా</span>? <span xml:lang="en-US">మహాబలాః = గొప్ప బలము కలవారును</span>, <span xml:lang="en-US">కీర్తిమన్తః = కీర్తి కలవారును</span>, <span xml:lang="en-US">మహోత్సాహాః = గొప్ప ఉత్సాహము కలవారును అగు</span>, <span xml:lang="en-US">బహవో వా = చాలమంది కావలెనా </span>? <span xml:lang="en-US">కా వా = మీలో ఎవరు</span>, <span xml:lang="en-US">కమ్ = ఏ</span>, <span xml:lang="en-US">వరమ్ = వరమును</span>, <span xml:lang="en-US">ఇచ్ఛతి = కోరుచున్నది </span>?</p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">వంశకరు డైన ఒక్క కుమారుడు కావలెనా </span>? <span xml:lang="en-US">మహాబలవంతులును</span>, <span xml:lang="en-US">కీర్తిమంతులును</span>, <span xml:lang="en-US">మహోత్సాహవంతులును అగు చాలమంది పుత్రులు కావలెనా </span>? <span xml:lang="en-US">మీలో ఎవరికి ఏ వరము కావలెను </span>? </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">మునేస్తు వచనం శ్రుత్వా కేశినీ రఘునన్దన</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పుత్రం వంశకరం రామ జగ్రాహ నృపసన్నిధౌ. </span><span class="fr">13</span></p> <p class="Prati ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రఘునన్దన = రఘువంశీయులను ఆనందింపచేయువాడా! రామ = రామా! మునేః = మునియొక్క</span>, <span xml:lang="en-US">వచనమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">కేశినీ = కేశిని</span>, <span xml:lang="en-US">వంశకరమ్ = వంశమును నిలబెట్టువాడైన</span>, <span xml:lang="en-US">పుత్రమ్ = పుత్రుని</span>, <span xml:lang="en-US">నృపసన్నిధౌ = రాజుయొక్క సంనిధియందు</span>, <span xml:lang="en-US">జగ్రాహ = గ్రహించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఓ రఘునందనా! రామా! కేశిని</span>, <span xml:lang="en-US">ముని వాక్యమును విని</span>, <span xml:lang="en-US">రాజు సన్నిధిలో</span>, ‘‘<span xml:lang="en-US">నాకు వంశకరు డగు పుత్రుడు కావలెను</span>’’ <span xml:lang="en-US">అని కోరుకొనెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">షష్టిం పుత్రసహస్రాణి సుపర్ణభగినీ తదా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మహోత్సాహాన్ కీర్తిమతో జగ్రాహ సుమతిః సుతాన్. </span><span class="fr">14</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">సుపర్ణభగినీ = గరుత్మంతుని సోదరి యైన</span>, <span xml:lang="en-US">సుమతిః = సుమతి</span>, <span xml:lang="en-US">మహో</span><span xml:lang="en-US">త్సాహాన్ = గొప్ప ఉత్సాహము కలవారును</span>, <span xml:lang="en-US">కీర్తిమతః = కీర్తికలవారును అగు</span>, <span xml:lang="en-US">షష్టిమ్ = అరువది</span>, <span xml:lang="en-US">పుత్రసహస్రాణి = పుత్రుల సహస్రములను</span>, <span xml:lang="en-US">సుతాన్ = తన కుమారులనుగా</span>, <span xml:lang="en-US">జగ్రాహ = గ్రహించెను.</span></p> <p class="Tat ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">అపుడు</span>, <span xml:lang="en-US">గరుత్మంతుని సోదరి యగు సుమతి మహోత్సాహవంతులును</span>, <span xml:lang="en-US">కీర్తిమంతులును అగు అరువతి వేలమంది పుత్రులను కోరెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ప్రదక్షిణమృషిం కృత్వా శిరసాభిప్రణమ్య చ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> జగామ స్వపురం రాజా సభార్యో రఘునన్దన. </span><span class="fr">15</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రఘునన్దన = రామా! సభార్యః = భార్యాసహితు డగు</span>, <span xml:lang="en-US">రాజా = రాజు</span>, <span xml:lang="en-US">ఋషిమ్ = ఋషిని</span>, <span xml:lang="en-US">ప్రదక్షిణం కృత్వా = ప్రదక్షిణము చేసి</span>, <span xml:lang="en-US">శిరసా = శిరస్సుచేత</span>, <span xml:lang="en-US">అభిప్రణమ్య = నమస్కరించి</span>, <span xml:lang="en-US">స్వపురమ్ = తన పురమునుగూర్చి</span>, <span xml:lang="en-US">జగామ = వెళ్లెను.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! భార్యాసమేతు డైన సగరచక్రవర్తి</span>, <span xml:lang="en-US">ఋషికి ప్రదక్షిణనమస్కారములు చేసి తన పురమునకు వెళ్లెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అథ కాలే గతే తస్మిన్ జ్యేష్ఠా పుత్రం వ్యజాయత</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"> అసమంజ ఇతి ఖ్యాతం కేశినీ సగరాత్మజమ్. <span class="fr">16</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">తస్మిన్ కాలే గతే = కొంత కాలము గడచిన పిమ్మట</span>, <span xml:lang="en-US">జ్యేష్ఠా = జ్యేష్ఠ భార్య యైన</span>, <span xml:lang="en-US">కేశినీ = కేశిని</span>, <span xml:lang="en-US">సగరాత్మజమ్ = సగరుని కుమారు డైన</span>, <span xml:lang="en-US">అసమంజ ఇతి = అసమంజుడు అని</span>, <span xml:lang="en-US">ఖ్యాతమ్ = ప్రసిద్ధు డైన</span>, <span xml:lang="en-US">పుత్రమ్ = పుత్రుని</span>, <span xml:lang="en-US">వ్యజాయత = కనెను.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">కొంతకాలము గడచిన పిమ్మట</span>, <span xml:lang="en-US">జ్యేష్ఠభార్య యైన కేశినియందు</span>, <span xml:lang="en-US">సగరచక్రవర్తి కి అసమంజు డను పేరు గల పుత్రుడు కలిగెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">సుమతిస్తు నరవ్యాఘ్ర గర్భతుమ్బం వ్యజాయత</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> షష్టిః పుత్రసహస్రాణి తుమ్బభేదాద్వినిఃసృతాః. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">నరవ్యాఘ్ర = ఓ నరశ్రేష్ఠా! సుమతిస్తు = సుమతియైతే</span>, <span xml:lang="en-US">గర్భతుమ్బమ్ = సొరకాయ వంటి గర్భపిండమును</span>, <span xml:lang="en-US">వ్యజాయత = కనెను. తుమ్బభేదాత్ = ఆ సొరకాయ వంటి గర్భపిండము పగులుటవలన</span>, <span xml:lang="en-US">షష్టిః = అరువది</span>, <span xml:lang="en-US">పుత్రసహస్రాణి = పుత్రసహస్రములు</span>, <span xml:lang="en-US">వినిస్సృతాః = బైటకువచ్చినవి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>రామా! సుమతి సొరకాయ వంటి గర్భపిండమును కనెను. ఆ గర్భపిండము పగులగా అరువది వేలమంది పుత్రులు బైటకు వచ్చిరి.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఘృతపూర్ణేషు కుమ్భేషు ధాత్య్రస్తాన్సమవర్ధయన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కాలేన మహతా సర్వే యౌవనం ప్రతిపేదిరే. </span><span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ధాత్య్రః = పెంపుడు తల్లులు</span>, <span xml:lang="en-US">తాన్ = వారిని</span>, <span xml:lang="en-US">ఘృతపూర్ణేషు = నేతితో నిండిన</span>, <span xml:lang="en-US">పాత్రేషు = పాత్రలయందు</span>, <span xml:lang="en-US">సమవర్ధయన్ = వృద్ధి పొందించిరి. సర్వే = వారందరును</span>, <span xml:lang="en-US">మహతా కాలేన = చాల కాలమునకు</span>, <span xml:lang="en-US">యౌవనమ్ = యౌవనమును</span>, <span xml:lang="en-US">ప్రతిపేదిరే = పొందిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>పెంపుడు తల్లులు వారిని నేతితో నింపిన పాత్రలలో ఉంచి పెంచిరి. చాల కాలమునకు వారు యౌవనవంతు లయిరి.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అథ దీర్ఘేణ కాలేన రూపయౌవనశాలినః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> షష్టిః పుత్రసహస్రాణి సగరస్యాభవం స్తదా. </span><span class="fr">19</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">దీర్ఘేణ కాలేన = చాలాకాలముచేత</span>, <span xml:lang="en-US">సగరస్య = సగరునియొక్క</span>, <span xml:lang="en-US">షష్టిః పుత్రసహస్రాణి = అరువది వేలమంది పుత్రులును</span>, <span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">రూపయౌవనశాలినః = రూపయౌవనములతో ప్రకాశించుచున్న వారుగా</span>, <span xml:lang="en-US">అభవన్ = అయిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>సగరుని అరువది వేలమంది కుమారులును దీర్ఘకాలమునకు రూప యౌవనములతో ప్రకాశించుచు పెరిగిరి.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">సచ జ్యేష్ఠో నరశ్రేష్ఠ సగరస్యాత్మసంభవః</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> బాలాన్ గృహీత్వా తు జలే సరయ్వా రఘునన్దన</span>, <span class="fr">20</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"> ప్రక్షిప్య ప్రహసన్నిత్యం మజ్జతస్తాన్ సవిూక్ష్య వై.</p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడా! రఘునన్దన = రామా! జ్యేష్ఠః = పెద్దవాడైన</span>, <span xml:lang="en-US">సః = ఆ</span>, <span xml:lang="en-US">సగరస్య ఆత్మసంభవః = సగరుని కుమారుడు</span>, <span xml:lang="en-US">నిత్యమ్ = ప్రతిదినము</span>, <span xml:lang="en-US">బాలాన్ = చిన్న పిల్లలను</span>, <span xml:lang="en-US">గృహీత్వా = పట్టుకొని</span>, <span xml:lang="en-US">సరయ్వాః = సరయూనదియొక్క</span>, <span xml:lang="en-US">జలే = జలమునంద</span>, <span xml:lang="en-US">ప్రక్షిప్య = పడవేసి</span>, <span xml:lang="en-US">నిమజ్జతః = మునిగిపోవుచున్న</span>, <span xml:lang="en-US">తాన్ = వాళ్లను</span>, <span xml:lang="en-US">సమీక్ష్య = చూచి</span>, <span xml:lang="en-US">ప్రహసన్ = నవ్వుచు</span>, (<span xml:lang="en-US">ఆనందించుచుండెడివాడు).</span></p> <p class="Tat ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">నరశ్రేష్ఠా! రామా! సగరుని జ్యేష్ఠకుమారుడు ప్రతిదినము</span>, <span xml:lang="en-US">చిన్నపిల్లలను పట్టుకొని</span>, <span xml:lang="en-US">సరయూనదీ జలములోనికి విసిరివేసి</span>, <span xml:lang="en-US">వాళ్లు మునకలు కొట్టుచుండగా చూచి ఆనందించుచుండెడి వాడు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఏవం పాపసమాచారః సజ్జనప్రతిబాధకః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"> పౌరాణామహితే యుక్తః పుత్రో నిర్వాసితః పురాత్. <span class="fr">21</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">పాపసమాచారః = పాపప్రవృత్తి కలవాడును</span>, <span xml:lang="en-US">సజ్జనప్రతిబాధకః = సజ్జనులను బాధించువాడును</span>, <span xml:lang="en-US">పౌరాణామ్ = పౌరులయొక్క</span>, <span xml:lang="en-US">అహితే = హితముకాని కార్యమునందు</span>, <span xml:lang="en-US">రతః = ఆసక్తి గల</span>, <span xml:lang="en-US">పుత్రః = పుత్రుడు</span>, <span xml:lang="en-US">పురాత్ = పురమునుండి</span>, <span xml:lang="en-US">నిర్వాసితః = వెడలగొట్టబడెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఈ విధముగ పాపకార్యములు చేయుచు</span>, <span xml:lang="en-US">సజ్జనులను బాధించుచు</span>, <span xml:lang="en-US">పౌరులకు అహితము చేయుటలో ఆసక్తుడైన ఆ పుత్రుని</span>, <span xml:lang="en-US">సగరుడు పట్టణమునుండి వెడలగొట్టెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తస్య పుత్రోఽంశుమాన్నామ అసమంజస్య వీర్యవాన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సంమతః సర్వలోకస్య సర్వస్యాపి ప్రియంవదః.</span> <span class="fr">22</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తస్య = ఆ</span>, <span xml:lang="en-US">అసమంజస్య = అసమంజునియొక్క</span>, <span xml:lang="en-US">పుత్రః = పుత్రుడును</span>, <span xml:lang="en-US">వీర్యవాన్ = పరాక్రమవంతుడును అగు</span>, <span xml:lang="en-US">అంశుమాన్ నామ = అంశుమంతుడు అను నతడు</span>, <span xml:lang="en-US">సర్వలోకస్య = సమస్తలోకమునకును</span>, <span xml:lang="en-US">సంమతః = ఇష్టుడు. సర్వస్యాపి = అందరికిని</span>, <span xml:lang="en-US">ప్రియంవదః = ప్రియము మాటలాడువాడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>ఆ అసమంజుని కుమారుడు అంశుమంతుడు. అతడు పరాక్రమము కలవాడు. సకలలోకమునకును ఇష్టుడు. అందరితోను ప్రియముగా మాటలాడువాడు. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తతః కాలేన మహతా మతిః సమభిజాయత</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సగరస్య నరశ్రేష్ఠ యజేయమితి నిశ్చితా.</span> <span class="fr">23</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">నరశ్రేష్ఠ = ఓ రామా! తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">మహతా కాలేన = చాల కాలము చేత</span>, <span xml:lang="en-US">సగరస్య = సగరునకు</span>, <span xml:lang="en-US">యజేయమ్ ఇతి = యాగము చేయుదును అని</span>, <span xml:lang="en-US">నిశ్చితా = నిశ్చితమైన</span>, <span xml:lang="en-US">మతిః = బుద్ధి</span>, <span xml:lang="en-US">సుమభిజాయత = పుట్టినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పురుషశ్రేష్ఠా! పిమ్మట చాలకాలమునకు</span>, <span xml:lang="en-US">సగరునకు యజ్ఞము చేయ వలె నని ఆలోచన కలిగెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">స కృత్వా నిశ్చయం రామ సోపాధ్యాయగణస్తదా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> యజ్ఞకర్మణి వేదజ్ఞో యష్టుం సముపచక్రమే. </span><span class="fr">24</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే</span> <span xml:lang="en-US">అష్టత్రింశః సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా! తదా = అపుడు</span>, <span xml:lang="en-US">వేదజ్ఞః = వేదముల నెరిగిన</span>, <span xml:lang="en-US">సః = అతడు</span>, <span xml:lang="en-US">సోపాధ్యాయగణః = ఉపాధ్యాయసహితుడై</span>, <span xml:lang="en-US">యజ్ఞకర్మణి = యజ్ఞానుష్ఠానము విషయమున</span>, <span xml:lang="en-US">నిశ్చయమ్ = నిశ్చయమును</span>, <span xml:lang="en-US">కృత్వా = చేసి</span>, <span xml:lang="en-US">యష్టుమ్ = యాగము చేయుటకు</span>, <span xml:lang="en-US">సముపచక్రమే = ఉపక్రమించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>రామా! అపుడు వేదజ్ఞు డైన ఆ సగరుడు ఉపాధ్యాయులతో కూడ యజ్ఞానుష్ఠానము విషయమున నిశ్చయించుకొని యాగము చేయ ప్రారంభించెను. </p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB">‘‘<span xml:lang="en-US">బాలానందిని</span>’’ <span xml:lang="en-US">యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="en-US">బాలకాండలో ముప్పది యెనిమిదవ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter