Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_39</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_6.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_39" xml:lang="en-US"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ ఏకోనచత్వారింశః సర్గః</p> <p class="Start ParaOverride-9" xml:lang="en-GB"><span xml:lang="en-US">సగరచక్రవర్తి విడచిన యజ్ఞాశ్వమును దేవేంద్రుడు అపహరించుట</span>, <span xml:lang="en-US">సగరుని కుమారులు యజ్ఞాశ్వమును వెదకుచు భూమిని భేదించుట. దేవత లందరును పోయి బ్రహ్మవద్ద మొరపెట్టుకొనుట.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">విశ్వామిత్రవచః శ్రుత్వా కథాన్తే రఘునన్దనః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఉవాచ పరమప్రీతో మునిం దీప్తమివానలమ్. </span><span class="fr">1</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రఘునన్దనః = రాముడు</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రవచః = విశ్వామిత్రుని వాక్యమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">పరమప్రీతః = చాల సంతసించినవాడై</span>, <span xml:lang="en-US">కథాన్తే = కథయొక్క అంతమునందు</span>, <span xml:lang="en-US">దీప్తమ్ = ప్రజ్వలించుచున్న</span>, <span xml:lang="en-US">అనలమివ = అగ్ని వలె ఉన్న</span>, <span xml:lang="en-US">మునిమ్ = విశ్వామిత్రుని గూర్చి</span>, <span xml:lang="en-US">ఉవాచ = పలికెను.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రాముడు విశ్వామిత్రుని వచనమును విని</span>, <span xml:lang="en-US">చాల సంతసించి</span>, <span xml:lang="en-US">కథాంతమున ప్రజ్వలించుచున్న అగ్ని వలె ఉన్న ఆతనితో ఇట్లనెను.</span></p> <p class="Poem-1 ParaOverride-10" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">శ్రోతుమిచ్ఛామి భద్రం తే విస్తరేణ కథామిమామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పూర్వకో మే కథం బ్రహ్మన్ యజ్ఞం వై సముపాహరత్. </span><span class="fr">2</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణశ్రే</span><span class="CharOverride-5" xml:lang="en-US">ష్ఠా!</span><span xml:lang="en-US"> ఇమామ్ = ఈ</span>, <span xml:lang="en-US">కథామ్ = కథను</span>, <span xml:lang="en-US">విస్తరేణ = సవిస్తరముగ</span>, <span xml:lang="en-US">శ్రోతుమ్ = వినుటకు</span>, <span xml:lang="en-US">ఇచ్ఛామి = కోరుచున్నాను. తే = నీకు</span>, <span xml:lang="en-US">భద్రమ్ = మంగళ మగుగాక. మే = నా యొక్క</span>, <span xml:lang="en-US">పూర్వకః = పూర్వికుడు</span>, <span xml:lang="en-US">యజ్ఞమ్ = యజ్ఞమును</span>, <span xml:lang="en-US">కథమ్ = ఎట్లు</span>, <span xml:lang="en-US">సముపాహరత్ = చేసెను </span>?</p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>ఓ బ్రాహ్మణశ్రే<span xml:lang="en-US">ష్ఠా!</span> మా పూర్వపురుషు డైన సగరచక్రవర్తి యజ్ఞము ఎట్లు చేసెనో సవిస్తరముగా విన గోరుచున్నాను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">విశ్వామిత్రస్తు కాకుత్థ్స మువాచ ప్రహసన్నివ</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శ్రూయతాం విస్తరో రామ సగరస్య మహాత్మనః. </span><span class="fr">3</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">విశ్వామిత్రస్తు = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">ప్రహసన్నివ = నవ్వుచు</span>, <span xml:lang="en-US">కాకుత్థ్సమ్ = రాముని గూర్చి</span>, <span xml:lang="en-US">ఉవాచ = పలికెను. మహాత్మనః = మహాత్ము డైన</span>, <span xml:lang="en-US">సగరస్య = సగరునియొక్క</span>, <span xml:lang="en-US">విస్తరః = కథావిస్తరము</span>, <span xml:lang="en-US">శ్రూయతామ్ = వినబడుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">విశ్వామిత్రుడు చిరునవ్వు నవ్వి రామునితో ఇట్లు పలికెను. రామా! మహాత్ము డైన సగరుని కథావిస్తరమును చెప్పెదను</span>, <span xml:lang="en-US">వినుము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">శఙ్కరశ్వశురో నామ హిమవానచలోత్తమః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> విన్ధ్యపర్వతమాసాద్య నిరీక్షేతే పరస్పరమ్. </span><span class="fr">4</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">శంకరశ్వశురః = శివుని మామగారైన</span>, <span xml:lang="en-US">హిమవాన్నామ = హిమవంతుడను పేరు గల</span>, <span xml:lang="en-US">అచలోత్తమః = పర్వతశ్రేష్ఠము</span>, <span xml:lang="en-US">విన్ధ్యపర్వతమ్ = వింధ్యపర్వతమును</span>, <span xml:lang="en-US">ఆసాద్య = పొంది ఉన్నది. ఆ రెండు పర్వతములును</span>, <span xml:lang="en-US">పరస్పరమ్ = పరస్పరము</span>, <span xml:lang="en-US">నిరీక్షేతే = చూచుకొనుచున్నవి.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహేశ్వరుని మామగా రైన హిమవత్పర్వత మను పర్వతశ్రేష్ఠము వింధ్య పర్వతమును చూపుల ద్వారా పొంది ఉన్నది. అట్లే వింధ్యము దానిని పొంది యున్నది. ఆ రెండు పర్వతములును</span>, <span xml:lang="en-US">పరస్పరము చూచుకొనుచుండును. </span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">వి.</span><span xml:lang="en-US"> హిమవద్వింధ్యపర్వతముల నడుమ మరే పర్వతమును అడ్డు లేక పోవుటచేతను</span>, <span xml:lang="en-US">ఆ రెండును చాల ఎత్తైన వగుటచేతను హిమవత్పర్వతము వింధ్య పర్వతమును పొంది</span>, <span xml:lang="en-US">వింధ్యము హిమవత్పర్వతమును పొంది ఉన్నదనియు</span>, <span xml:lang="en-US">ఆ రెండును ఒకదాని నొకటి చూచుచు నిలబడి ఉన్న వనియు చెప్పబడిన దని వ్యాఖ్యాతలు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తయోర్మధ్యే ప్రవృత్తోఽభూద్యజ్ఞ స్స పురుషోత్తమ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> స హి దేశో నరవ్యాఘ్ర ప్రశస్తో యజ్ఞకర్మణి. </span><span class="fr">5</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పురుషోత్తమ = ఓ పురుషశ్రేష్ఠుడా! సః = ఆ</span>, <span xml:lang="en-US">యజ్ఞః = యజ్ఞము</span>, <span xml:lang="en-US">తయోః = ఆ హిమవద్వింధ్యముల</span>, <span xml:lang="en-US">మధ్యే = మధ్యయందు</span>, <span xml:lang="en-US">ప్రవృత్తః = జరిగినది. నరవ్యాఘ్ర = నరశ్రేష్ఠుడా! సః = ఆ</span>, <span xml:lang="en-US">దేశః = దేశము</span>, <span xml:lang="en-US">యజ్ఞకర్మణి = యజ్ఞకర్మయందు</span>, <span xml:lang="en-US">ప్రశస్తః హి = ప్రశస్త మైనది కదా </span>?</p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! ఆ యజ్ఞము ఆ రెండు పర్వతముల మధ్య నున్న దేశమునందు జరిగినది. ఏల నన</span>, <span xml:lang="en-US">యజ్ఞము చేయుటకు ఆ దేశము చాల ప్రశస్త మైనది.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తస్యాశ్వచర్యాం కాకుత్థ్స దృఢధన్వా మహారథః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అంశుమానకరోత్తాత సగరస్య మతే స్థితః. </span><span class="fr">6</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తాత = తండ్రీ! కాకుత్థ్స = రామా!, దృఢధన్వా = దృఢమైన ధనుస్సు కలవాడును</span>, <span xml:lang="en-US">మహారథః = మహారథుడును అగు</span>, <span xml:lang="en-US">అంశుమాన్ = అంశుమంతుడు</span>, <span xml:lang="en-US">సగరస్య = సగరునియొక్క</span>, <span xml:lang="en-US">మతే </span><span xml:lang="en-US">= మతమునందు</span>, <span xml:lang="en-US">స్థితః = ఉన్నవాడై</span>, <span xml:lang="en-US">తస్య = ఆ యజ్ఞముయొక్క</span>, <span xml:lang="en-US">అశ్వచర్యామ్ = అశ్వముయొక్క</span><span xml:lang="en-US"> అనుసరణమును</span>, <span xml:lang="en-US">అకరోత్ = చేసెను.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! దృఢ మైన ధనుస్సు కలవాడును</span>, <span xml:lang="en-US">మహారథుడును అగు అంశుమంతుడు</span>, <span xml:lang="en-US">సగరుని ఆజ్ఞ ప్రకారము యజ్ఞాశ్వమును రక్షించుచు దాని ననుసరించె3ను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తస్య పర్వణి తం యజ్ఞం యజమానస్య వాసవః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> రాక్షసీం తనుమాస్థాయ యజ్ఞీయాశ్వమపాహరత్. </span><span class="fr">7</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">వాసవః = ఇంద్రుడు</span>, <span xml:lang="en-US">రాక్షసీమ్ = రాక్షససంబంధ మైన</span>, <span xml:lang="en-US">తనుమ్ = శరీరమును</span>, <span xml:lang="en-US">ఆస్థాయ = గ్రహించి</span>, <span xml:lang="en-US">పర్వణి = ఉక్థ్యదివసమునందు</span>, <span xml:lang="en-US">యజ్ఞం యజమానస్య = యజ్ఞము చేయుచున్న</span>, <span xml:lang="en-US">తస్య = సగరునియొక్క</span>, <span xml:lang="en-US">యజ్ఞీయాశ్వమ్ = యజ్ఞమునకు సంబంధించిన అశ్వమును</span>, <span xml:lang="en-US">అపాహరత్ = అపహరించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">దేవేంద్రుడు రాక్షసరూపమును ధరించి</span>, <span xml:lang="en-US">ఉక్థ్యదివస మను పర్వమునందు</span>, <span xml:lang="en-US">సగరుని యజ్ఞాశ్వమును అపహరించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">హ్రియమాణే తు కాకుత్స్థ తస్మిన్నశ్వే మహాత్మనః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఉపాధ్యాయగణాః సర్వే యజమానమథాబ్రువన్. </span><span class="fr">8</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">కాకుత్థ్స = రామా! మహాత్మనః = మహాత్ముడైన ఆ సగరునియొక్క</span>, <span xml:lang="en-US">తస్మిన్ అశ్వే = ఆ అశ్వము</span>, <span xml:lang="en-US">హ్రియమాణే = హరింపబడుచుండగా</span>, <span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">సర్వే = సమస్తమైన</span>, <span xml:lang="en-US">ఉపాధ్యాయగణాః = ఋత్విక్కులు</span>, <span xml:lang="en-US">యజమానమ్ = యజమానుని గూర్చి</span>, <span xml:lang="en-US">అబ్రువన్ = పలికిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>రామా! మహాత్ము డైన సగరుని యజ్ఞీయాశ్వము అపహరింపబడుచుండగా ఋత్విక్కు లందరును యజమానునితో ఇట్లనిరి. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అయం పర్వణి వేగేన యజ్ఞీయాశ్వోఽపనీయతే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> హర్తారం జహి కాకుత్స్థ హయశ్చైవోపనీయతామ్. </span><span class="fr">9</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">కాకుత్థ్స = ఓ సగరచక్రవర్తీ! పర్వణి = ఉక్థ్యాహపర్వమునందు</span>, <span xml:lang="en-US">అయమ్ = ఈ</span>, <span xml:lang="en-US">యజ్ఞీయాశ్వః = యజ్ఞాశ్వము</span>, <span xml:lang="en-US">వేగేన = వేగముచేత</span>, <span xml:lang="en-US">అపనీయతే = తీసికొనిపోబడుచున్నది. హర్తారమ్ = అపహరించువానిని</span>, <span xml:lang="en-US">జహి = చంపుము. హయశ్చ = అశ్వము</span>, <span xml:lang="en-US">ఉపనీయతామ్ = తీసికొనిరాబడుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>సగరచక్రవర్తీ! పర్వమునందు ఈ యజ్ఞాశ్వమును ఎవ్వరో వేగముగ అపహరించి తీసికొనిపోవుచున్నారు. అపహరించువానిని సంహరించి యజ్ఞాశ్వమును తీసికొనిరమ్ము.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">యజ్ఞచ్ఛిద్రం భవత్యేతస్సర్వేషామశివాయ నః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తత్తథా క్రియతాం రాజన్ యథాఽచ్ఛిద్రః క్రతుర్భవేత్. </span><span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఏతత్ = ఈ</span>, <span xml:lang="en-US">యజ్ఞచ్ఛిద్రమ్ = యజ్ఞాపరాధము</span>, <span xml:lang="en-US">నః = మనకు</span>, <span xml:lang="en-US">సర్వేషామ్ = అందరికిని</span>, <span xml:lang="en-US">అశివాయ = అమంగళకరము</span>, <span xml:lang="en-US">భవేత్ = అగును. తత్ = ఆ కారణమువలన</span>, <span xml:lang="en-US">రాజన్ = రాజా! క్రతుః = ఈ క్రతువు</span>, <span xml:lang="en-US">అచ్ఛిద్రః = అపరాధరహితమై</span>, <span xml:lang="en-US">యథా = ఎట్లు</span>, <span xml:lang="en-US">భవేత్ = అగునో</span>, <span xml:lang="en-US">తథా = ఆ ప్రకారము</span>, <span xml:lang="en-US">క్రియతామ్ = చేయబడుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>రాజా! ఈ యజ్ఞాపరాధము మన అందరికిని అమంగళకరము. అందువలన యజ్ఞములో అపచారము కలుగకుండు నట్లు చేయుము. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఉపాధ్యాయవచః శ్రుత్వా తస్మిన్ సదసి పార్థివః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> షష్టిం పుత్రసహస్రాణి వాక్యమేతదువాచ హ. </span><span class="fr">11</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పార్థివః = ఆ రాజు</span>, <span xml:lang="en-US">ఉపాధ్యాయవచః = ఋత్విక్కుల వాక్యమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">తస్మిన్ సదసి = ఆ యజ్ఞసదస్సునందు</span>, <span xml:lang="en-US">షష్టిం = అరువది</span>, <span xml:lang="en-US">పుత్రసహస్రాణి = పుత్రుల సహస్రములను</span>, <span xml:lang="en-US">ఏతత్ వాక్యమ్ = ఈ వాక్యమును</span>, <span xml:lang="en-US">ఉవాచ హ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">సగరుడు ఋత్విక్కుల వాక్యములు విని</span>, <span xml:lang="en-US">ఆ యజ్ఞసదస్సులో</span>, <span xml:lang="en-US">అరువదివేల మంది కుమారులతో ఇట్లనెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">గతిం పుత్రా న పశ్యామి రక్షసాం పురుషర్షభాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మన్త్రపూతైర్మహాభాగైరాస్థితో హి మహాక్రతుః. </span><span class="fr">12</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పురుషర్షభాః = పురుషశ్రేష్ఠు లైన</span>, <span xml:lang="en-US">పుత్రాః = పుత్రులారా!, రక్షసామ్ = రాక్షసులకు</span>, <span xml:lang="en-US">గతిమ్ = ఇచట ప్రవేశమును</span>, <span xml:lang="en-US">న పశ్యామి = చూడను. హి = ఏలననగా</span>, <span xml:lang="en-US">మహాక్రతుః = ఈ మహాయజ్ఞము</span>, <span xml:lang="en-US">మన్త్రపూతైః = మంత్రములచే పవిత్రులైన</span>, <span xml:lang="en-US">మహాభాగైః = మహాత్ములచేత</span>, <span xml:lang="en-US">ఆస్థితః = అధిష్ఠింపబడినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>పురుషశ్రేష్ఠు లైన పుత్రులారా! ఇచటకు రాక్షసులు రాజాల రవి నా విశ్వాసము. ఏలననగా ఈ క్రతువును జరిపించువారు మంత్రములచే పవిత్రు లైన మహానుభావులు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తద్గచ్ఛత విచిన్వధ్వం పుత్రకా భద్రమస్తు వః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సముద్రమాలినీం సర్వాం పృథివీమనుగచ్ఛత. </span><span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పుత్రకాః = కుమారులారా!, తత్ = ఆ కారణమువలన</span>, <span xml:lang="en-US">గచ్ఛత = వెళ్ళుడు. వః = మీకు</span>, <span xml:lang="en-US">భద్రమ్ = మంగళము</span>, <span xml:lang="en-US">అస్తు = అగుగాక. సముద్ర మాలినీమ్ = సముద్రము లనెడు మాల గల</span>, <span xml:lang="en-US">సర్వామ్ = సమస్త మైన</span>, <span xml:lang="en-US">పృథివీమ్ = భూమిని</span>, <span xml:lang="en-US">అనుగచ్ఛత = వెదకుడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>పుత్రులారా! మీకు మంగళ మగుగాక. మీ రందరును బయలుదేరుడు. సముద్రములచే చుట్టబడి యున్న భూమి నంతను వెదకుడు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఏకైకయోజనం పుత్రా విస్తారమధిగచ్ఛత</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> యావత్తురగసన్దర్శస్తావత్ఖనత మేదినీమ్. </span><span class="fr">14</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"> తం చైవ హయహర్తారం మార్గమాణా మమాజ్ఞయా.</p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పుత్రాః = పుత్రులారా! ఏకైకయోజనమ్ = ఒక్కొక్క యోజనము చొప్పున</span>, <span xml:lang="en-US">విస్తారమ్ = భూవైశాల్యమును</span>, <span xml:lang="en-US">అధిగచ్ఛత = తీసికొనుడు. మమ = నాయొక్క</span>, <span xml:lang="en-US">ఆజ్ఞయా = ఆజ్ఞచేత</span>, <span xml:lang="en-US">తమ్ = ఆ</span>, <span xml:lang="en-US">హయహర్తారమ్ = అశ్వమును హరించినవానిని</span>, <span xml:lang="en-US">మార్గమాణాః = అన్వేషించుచున్న వారై</span>, <span xml:lang="en-US">తురగసందర్శః = అశ్వముయొక్క దర్శనము</span>, <span xml:lang="en-US">యావత్ = ఎప్పటికి అగునో</span>, <span xml:lang="en-US">తావత్ = అంతవరకును</span>, <span xml:lang="en-US">మేదినీమ్ = భూమిని</span>, <span xml:lang="en-US">ఖనత = త్రవ్వుడు.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పుత్రులారా! మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క యోజనము చొప్పున భూమియొక్క విస్తారమును పంచుకొని</span>, <span xml:lang="en-US">అశ్వమును హరించినవానిని వెదకుచు</span>, <span xml:lang="en-US">గుఱ్ఱము కనబడు నంతవరకును భూమిని త్రవ్వుడు. ఇది నా యాజ్ఞ.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">దీక్షితః పౌత్రసహితః సోపాధ్యాయగణో హ్యహమ్</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"> ఇహ స్థాస్యామి భద్రం వో యావత్తురగదర్శనమ్. <span class="fr">15</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">దీక్షితః = దీక్ష వహించిన</span>, <span xml:lang="en-US">అహమ్ = నేను</span>, <span xml:lang="en-US">పౌత్రసహితః = పౌత్రునితో కూడినవాడనై</span>, <span xml:lang="en-US">సోపాధ్యాయగణః = ఋత్విగ్గణముతో కూడిన వాడనై</span>, <span xml:lang="en-US">యావత్తురగదర్శనమ్ = గుఱ్ఱము కనబడు నంతవరకును</span>, <span xml:lang="en-US">ఇహ = ఇచ్చటనే</span>, <span xml:lang="en-US">స్థాస్యామి = ఉండగలను. వః = మీకు</span>, <span xml:lang="en-US">భద్రమ్ = క్షేమ మగుగాక.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">గుఱ్ఱము కనబడువరకును</span>, <span xml:lang="en-US">దీక్ష వహించిన నేను</span>, <span xml:lang="en-US">ఋత్విక్కులును</span>, <span xml:lang="en-US">పౌత్రుడును ఇచటనే ఉండగలము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఇత్యుక్తా హృష్టమనసో రాజపుత్రా మహాబలాః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> జగ్ముర్మహీతలం రామ పితుర్వచనయన్త్రితాః.</span> <span class="fr">16</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా!, ఇతి = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">ఉక్తాః = పలకబడిన</span>, <span xml:lang="en-US">మహాబలాః = మహాబలవంతు లైన</span>, <span xml:lang="en-US">రాజపుత్రాః = రాజపుత్రులు</span>, <span xml:lang="en-US">హృష్టమనసో = సంతసించిన మనస్సు కలవారై</span>, <span xml:lang="en-US">పితుః = తండ్రియొక్క</span>, <span xml:lang="en-US">వచనయన్త్రితాః = వాక్కుచే నియమితులై</span>, <span xml:lang="en-US">మహీతలమ్ = భూతలమును గూర్చి</span>, <span xml:lang="en-US">జగ్ముః = వెళ్లిరి.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">సగరుడు ఇట్లు పలుకగనే మహాబలశాలు లగు ఆ రాజపుత్రులు ఉత్సాహవంతులై</span>, <span xml:lang="en-US">తండ్రి ఆజ్ఞ ప్రకారము భూమి నంతను వెదకుటకు వెళ్లిరి. </span></p> <p class="Poem-1 ParaOverride-11" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">యోజనాయామవిస్తారమేకైకో ధరణీతలమ్</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> బిభిదుః పురుషవ్యాఘ్ర వజ్రస్పర్శసమైర్నఖైః.</span> <span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పురుషవ్యాఘ్ర = ఓ పురుషశ్రేష్ఠుడా!, ఏకైకః = ఒక్కొక్కడు</span>, <span xml:lang="en-US">యోజనాయామ విస్తారమ్ = ఒక యోజనము పొడవు ఒక యోజనము వెడల్పు గల</span>, <span xml:lang="en-US">ధరణీతలమ్ = భూప్రదేశమును</span>, <span xml:lang="en-US">వజ్రస్పర్శసమైః = వజ్రముయొక్క స్పర్శతో సమానమైన</span>, <span xml:lang="en-US">నఖైః = గోళ్లతో</span>, <span xml:lang="en-US">బిభిదుః = బ్రద్దలు కొట్టిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>రామా! ఒక్కొక్కడు ఒక నలుచదరపు యోజనము చొప్పున భూప్రదేశమును వజ్రము వంటి సారము గల నఖములతో భూప్రదేశమును బ్రద్దలుగొట్టిరి.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">శూలైరశనికల్పైశ్చ హలైశ్చాపి సుదారుణైః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> భిద్యమానా వసుమతీ ననాద రఘునన్దన. </span><span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రఘునన్దన = రామా!, అశనికల్పైః = వజ్రాయుధముతో సమానమైన</span>, <span xml:lang="en-US">శూలైః </span><span xml:lang="en-US">= శూలములతోడను</span>, <span xml:lang="en-US">సుదారుణైః = చాల భయంకర మైన</span>, <span xml:lang="en-US">హలైశ్చ = నాగళ్లతోడను</span>, <span xml:lang="en-US">భిద్యమానా </span><span xml:lang="en-US">= భేదింపబడుచున్న</span>, <span xml:lang="en-US">వసుమతీ = భూమి</span>, <span xml:lang="en-US">ననాద = ధ్వనిచేసెను.</span></p> <p class="Tat ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">వా రీవిధముగ వజ్రముల వంటి శూలములచేతను</span>, <span xml:lang="en-US">భయంకరమైన నాగళ్లచేతను భూమిని భేదించుచుండగా గొప్ప ధ్వని బయలుదేరెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">నాగానాం మథ్యమానానామసురాణాం చ రాఘవ</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="en-US"> </span><span xml:lang="en-US">రాక్షసానాం చ దుర్ధర్షః సత్త్వానాం నినదోఽభవత్.</span> <span class="fr">19</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాఘవ = రామా!, మథ్యమానానామ్ = నలగగొట్టబడుచున్న</span>, <span xml:lang="en-US">నాగానామ్ </span><span xml:lang="en-US">= సర్పములయొక్క</span>, <span xml:lang="en-US">అసురాణాం చ = అసురులయొక్కయు</span>, <span xml:lang="en-US">రాక్షసానాం చ = రాక్షసులయొక్కయు</span>, <span xml:lang="en-US">సత్త్వానామ్ = ఇతరజంతువులయొక్కయు</span>, <span xml:lang="en-US">దుర్ధర్షః = సహింపరాని</span>, <span xml:lang="en-US">నినదః = ధ్వని</span>, <span xml:lang="en-US">అభవత్ = ఆయెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! వారు భూమిని త్రవ్వుచుండగా ఎన్నియో సర్పములు</span>, <span xml:lang="en-US">అసురులు</span>, <span xml:lang="en-US">రాక్షసులు</span>, <span xml:lang="en-US">ఇతరజంతువులు నలిగిపోవుటచే సహింపరాని ఆర్తధ్వని బయలుదేరినది.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">యోజనానాం సహస్రాణి షష్టిం తు రఘునన్దన</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> బిభిదుర్ధరణీం వీరా రసాతలమనుత్తమమ్. </span> 20</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రఘునన్దన = రామా!, వీరాః = ఆ వీరులు</span>, <span xml:lang="en-US">యోజనానామ్ = యోజనములయొక్క</span>, <span xml:lang="en-US">షష్టిం సహస్రాణి = అరువది వేలు</span>, <span xml:lang="en-US">ధరణీమ్ = భూమిని</span>, <span xml:lang="en-US">అనుత్తమమ్ = గొప్ప దైన</span>, <span xml:lang="en-US">రసాతలమ్ = రసాతలమునుగా</span>, <span xml:lang="en-US">బిభిదుః = త్రవ్విరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>రామా! ఆ వీరులు అరవైవేల యోజనముల భూమి పాతాళమై పోవునట్లుగా త్రవ్విరి.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఏవం పర్వతసంబాధం జమ్బూద్వీపం నృపాత్మజాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఖనన్తో నృపశార్దూల సర్వతః పరిచక్రముః.</span> <span class="fr">21</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">నృపశార్దూల = రాజశ్రేష్ఠుడా! నృపాత్మజాః = సగరునికుమారులు</span>, <span xml:lang="en-US">పర్వతసంబాధమ్ = పర్వతములచేత ఇరుకైన</span>, <span xml:lang="en-US">జమ్బూద్వీపమ్ = జంబూద్వీపమును</span>, <span xml:lang="en-US">ఏవమ్ = ఈ విధముగ</span>, <span xml:lang="en-US">ఖనన్తః = త్రవ్వుచున్న వారై</span>, <span xml:lang="en-US">సర్వతః = అంతటను</span>, <span xml:lang="en-US">పరిచక్రముః = సంచరించిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>రామా! సగరుని కుమారులు పర్వతములతో ఇరుకుగా ఉన్న జంబూ ద్వీపమును ఈ విధముగ త్రవ్వుచు అంతటను సంచరించిరి.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తతో దేవాః సగన్ధర్వాః సాసురాః సహపన్నగాః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సంభ్రాన్తమనసః సర్వే పితామహముపాగమన్.</span> <span class="fr">22</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">సగన్ధర్వాః = గంధర్వులతో కూడిన</span>, <span xml:lang="en-US">సాసురాః = అసురులతో కూడిన</span>, <span xml:lang="en-US">సహపన్నగాః = సర్పములతో కూడిన</span>, <span xml:lang="en-US">దేవాః = దేవతలు</span>, <span xml:lang="en-US">సర్వే = అందరును</span>, <span xml:lang="en-US">సంభ్రాన్తమనసః = కలతచెందిన మనస్సు కలవారై</span>, <span xml:lang="en-US">పితామహమ్ = బ్రహ్మదేవుని</span>, <span xml:lang="en-US">ఉపాగమన్ = చేరిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పిమ్మట దేవతలు</span>, <span xml:lang="en-US">గంధర్వులు</span>, <span xml:lang="en-US">అసురులు</span>, <span xml:lang="en-US">పన్నగులు అందరును కలతచెంది బ్రహ్మదేవుని వద్దకు వెళ్లిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తే ప్రసాద్య మహాత్మానం విషణ్ణవదనాస్తదా</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఊచుః పరమసంత్రస్తాః పితామహమిదం వచః.</span> <span class="fr">23</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పరమసంత్రస్తాః = మిక్కిలి భయపడినవారును</span>, <span xml:lang="en-US">విషణ్ణవదనాః = దిగులు చెందిన ముఖము కలవారును అగు</span>, <span xml:lang="en-US">తే = వారు</span>, <span xml:lang="en-US">మహాత్మానమ్ = మహాత్ముడైన</span>, <span xml:lang="en-US">పితామహమ్ = బ్రహ్మదేవుని</span>, <span xml:lang="en-US">ప్రసాద్య = అనుగ్రహింపచేసికొని</span>, <span xml:lang="en-US">ఇదం వచః = ఈ వాక్యమును</span>, <span xml:lang="en-US">ఊచుః = పలికిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>మిక్కిలి భయముతో దిగులుచెందిన ముఖములు గల వారందరును మహాత్ము డైన బ్రహ్మదేవుని అనుగ్రహింపచేసికొని ఇట్లు పలికిరి.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span>భగవన్ పృథివీ సర్వా ఖన్యతే సగరాత్మజైః. </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> బహవశ్చ మహాత్మానో హన్యన్తే తలవాసినః.</span> <span class="fr">24</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">భగవన్ = ఓ భగవంతుడా! సర్వా = సమస్త మైన</span>, <span xml:lang="en-US">పృథివీ = భూమి</span>, <span xml:lang="en-US">సగరాత్మజైః = సగరుని కుమారులచేత</span>, <span xml:lang="en-US">ఖన్యతే = త్రవ్వబడుచున్నది. తలవాసినః = పాతాలములో నివసించు</span>, <span xml:lang="en-US">బహవః = చాలమంది</span>, <span xml:lang="en-US">మహాత్మానః = మహాత్ములు</span>, <span xml:lang="en-US">హన్యన్తే = చంపబడుచున్నారు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>భగవంతుడా! సగరకుమారులు భూమి నంతను త్రవ్వివేయుచున్నారు. పాతాలములో నివసించు ఎందరో మహాత్ములను చంపివేయు చున్నారు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అయం యజ్ఞహనోఽస్మాకమనేనాశ్వోఽపనీయతే</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఇతి తే సర్వభూతాని నిఘ్నన్తి సగరాత్మజాః.</span> <span class="fr">25</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే</span> <span xml:lang="en-US">ఏకోనచత్వారింశః సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అయమ్ = వీడు</span>, <span xml:lang="en-US">నః = మనయొక్క</span>, <span xml:lang="en-US">యజ్ఞహనః = యజ్ఞమును పాడు చేసినవాడు. అనేన = వీనిచేత</span>, <span xml:lang="en-US">అశ్వః = అశ్వము</span>, <span xml:lang="en-US">అపనీయతే = అపహరింపబడుచున్నది. ఇతి = అని అనుచు</span>, <span xml:lang="en-US">తే సగరాత్మజాః = ఆ సగరకుమారులు</span>, <span xml:lang="en-US">సర్వభూతాని = సమస్త భూతములను</span>, <span xml:lang="en-US">నిఘ్నన్తి = చంపుచున్నారు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>‘‘<span xml:lang="en-US">వీడే మన అశ్వమును అపహరించుచున్నాడు. మన యజ్ఞమును చెరచినవాడు వీడే</span>’’ <span xml:lang="en-US">అని అనుచు ఆ సగరకుమారులు కనబడిన ప్రతి ఒక్క ప్రాణిని చంపుతున్నారు. </span></p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB">‘‘<span xml:lang="en-US">బాలానందిని</span>’’ <span xml:lang="en-US">యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="en-US">బాలకాండలోని ముప్పది తొమ్మిదవ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter