Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_40</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_6.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_40" xml:lang="en-US"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ చత్వారింశః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB"><span xml:lang="en-US">సగరపుత్రులు అచిరకాలమున నశింపగల రని చెప్పి బ్రహ్మదేవుడు దేవతల నూరడించుట</span>, <span xml:lang="en-US">భూమిని త్రవ్వుచు పాతాళమునకు పోయిన సగరపుత్రులు అచట కపిలుని దగ్గర యజ్ఞాశ్వమును చూచి ఆతనిని చంపుటకై వెళ్లగా అతడు వారిని హుంకరించి భస్మము చేయుట.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">దేవతానాం వచః శ్రుత్వా భగవాన్వై పితామహః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రత్యువాచ సుసంతప్తాన్ కృతాన్తబలమోహితాన్. </span><span class="fr">1</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">భగవాన్ = పూజ్యడైన</span>, <span xml:lang="en-US">పితామహః = బ్రహ్మదేవుడు</span>, <span xml:lang="en-US">దేవతానామ్ = దేవతలయొక్క</span>, <span xml:lang="en-US">వచః </span><span xml:lang="en-US">= వాక్యమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">కృతాన్తబలమోహితాన్ = దైవముయొక్క బలముచే మోహితులును</span>, <span xml:lang="en-US">సుసంతస్తాన్ = చాల భయము చెందినవారును అగు వారిని గూర్చి</span>, <span xml:lang="en-US">ప్రత్యువాచ = తిరిగి పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">దేవతల వాక్యము విని బ్రహ్మదేవుడు</span>, <span xml:lang="en-US">దైవబలముచేత మోహము చెంది</span>, <span xml:lang="en-US">మిక్కిలి భయపడిన వారితో ఇట్లనెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">యస్యేయం వసుధా కృత్స్నా వాసుదేవస్య ధీమతః</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కాపిలం రూపమాస్థాయ ధారయత్యనిశం ధరామ్. </span><span class="fr">2</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"> తస్య కోపాగ్నినా దగ్ధా భవిష్యన్తి నృపాత్మజాః.</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">కృత్న్సా = సమస్త మైన</span>, <span xml:lang="en-US">ఇయం వసుధా = ఈ భూమి</span>, <span xml:lang="en-US">యస్య = ఏ</span>, <span xml:lang="en-US">ధీమతః = ధీమంతు డైన</span>, <span xml:lang="en-US">వాసుదేవస్య = వాసుదేవునకు సంబంధించినదో</span>, <span xml:lang="en-US">ఆ వాసుదేవుడు</span>, <span xml:lang="en-US">కాపిలం రూపమ్ = కపిలు డను రూపమును</span>, <span xml:lang="en-US">ఆస్థాయ = ధరించి</span>, <span xml:lang="en-US">అనిశమ్ = ఎల్లప్పుడును</span>, <span xml:lang="en-US">ధరామ్ = భూమిని</span>, <span xml:lang="en-US">ధారయతి = ధరించుచున్నాడు. నృపాత్మజాః = సగరుని కుమారులు</span>, <span xml:lang="en-US">తస్య = అతని యొక్క</span>, <span xml:lang="en-US">కోపాగ్నినా = కోపాగ్ని చేత</span>, <span xml:lang="en-US">దగ్ధాః = కాల్చబడినవారు</span>, <span xml:lang="en-US">భవిష్యన్తి = కాగలరు.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఈ సమస్తభూమియు ఏ వాసుదేవునకు చెందినదో అట్టి వాసుదేవుడు</span>, <span xml:lang="en-US">కపిలావతారము నెత్తి సర్వదా ఈ భూమిని ధరించుచున్నాడు. ఈ సగరకుమారులు ఆ కపిలుని కోపాగ్నిచే భస్మము కాగలరు. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">పృథివ్యాశ్చాపి నిర్భేదో దృష్ట ఏవ సనాతనః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సగరస్య చ పుత్రాణాం వినాశోఽదీర్ఘజీవినామ్. </span><span class="fr">3</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పృథివ్యాః = భూమియొక్క</span>, <span xml:lang="en-US">నిర్భేదః = భేదనము</span>, <span xml:lang="en-US">అదీర్ఘజీవినామ్ = అల్పాయుర్దాయవంతు </span><span xml:lang="en-US">లైన</span>, <span xml:lang="en-US">సగరస్య పుత్రాణామ్ = సగరపుత్రుల</span>, <span xml:lang="en-US">వినాశశ్చ = వినాశనము</span>, <span xml:lang="en-US">సనాతనః = పురాతనముగా</span>, <span xml:lang="en-US">దృష్ట ఏవ = చూడబడినదే.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఈ విధముగ భూమి త్రవ్వబడు ననియు</span>, <span xml:lang="en-US">అల్పాయుర్దాయవంతులైన సగర కుమారులు నశించెద రనియు ఏ నాడో నిర్ణయింపబడినది.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">పితామహవచః శ్రుత్వా త్రయస్త్రింశదరిందమ</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"> <span class="CharOverride-6"> </span>దేవాః పరమసంహృష్టాః పునర్జగ్ముర్యథాగతమ్. <span class="fr">4</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అరిందమ = శత్రువులను సంహరించువాడా! పితామహవచః = బ్రహ్మదేవుని వాక్యమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">త్రయస్త్రింశత్ దేవాః = ముప్పది ముగ్గురు దేవతలు</span>, <span xml:lang="en-US">పరమసంహృష్టాః = మిక్కిలి సంతసించిన వారై</span>, <span xml:lang="en-US">యథాగతమ్ = వచ్చిన విధముగనే</span>, <span xml:lang="en-US">పునః = మరల</span>, <span xml:lang="en-US">జగ్ముః = వెళ్లిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! మప్పదిముగ్గురు దేవతలును</span>, <span xml:lang="en-US">ఇతరులును</span>, <span xml:lang="en-US">బ్రహ్మదేవుని మాటలు విని</span>, <span xml:lang="en-US">చాల సంతోషించి</span>, <span xml:lang="en-US">తమ తమ స్థానములకు వెళ్లిపోయిరి.</span> </p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">వి.</span><span xml:lang="en-US"> ఎనమండుగురు వసువులు</span>, <span xml:lang="en-US">పదకొండుగురు రుద్రులు</span>, <span xml:lang="en-US">పండ్రెండుగురు ఆదిత్యులు</span>, <span xml:lang="en-US">ఇద్దరు అశ్వినులు కలిసి ముప్పదిముగ్గురు దేవతలు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">సగరస్య చ పుత్రాణాం ప్రాదురాసీన్మహాత్మనామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పృథివ్యాం భిద్యమానాయాం నిర్ఘాతసమనిస్వనః. </span><span class="fr">5</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాత్మనామ్ = మహాత్ములైన</span>, <span xml:lang="en-US">సగరస్య పుత్రాణామ్ = సగరుని కుమారులకు</span>, <span xml:lang="en-US">పృథివ్యామ్ = భూమి</span>, <span xml:lang="en-US">భిద్యమానాయామ్ = బ్రద్దలుకొట్టబడుచుండగా</span>, <span xml:lang="en-US">నిర్ఘాతసమనిస్వనః = పిడుగు వంటి ధ్వని</span>, <span xml:lang="en-US">ప్రాదురాసీత్ = పుట్టెను (వినబడెను).</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఈ విధముగ భూమిని బ్రద్దలుకొట్టుచున్నప్పుడు సగరకుమారులకు పిడుగు వంటి ధ్వని</span>, <span xml:lang="en-US">వారి వినాశమును సూచించుచు</span>, <span xml:lang="en-US">వినబడెను.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తతో భిత్త్వా మహీం సర్వే కృత్వా చాభిప్రదక్షిణమ్</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"> సహితాః సగరాః సర్వే పితరం వాక్యమబ్రువన్. <span class="fr">6</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">సర్వే = అందరును</span>, <span xml:lang="en-US">మహీమ్ = భూమిని</span>, <span xml:lang="en-US">భిత్త్వా = భేదించి</span>, <span xml:lang="en-US">అభిప్రదక్షిణమ్ = ప్దక్షిణము</span>, <span xml:lang="en-US">కృత్వా = చేసి</span>, <span xml:lang="en-US">సర్వే సగరాః = ఆ సగరకుమారు లందరును</span>, <span xml:lang="en-US">సహితాః = కలసిన వారై</span>, <span xml:lang="en-US">పితరమ్ = తండ్రిని గూర్చి</span>, <span xml:lang="en-US">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">అబ్రువన్ = పలికిరి.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>ఆ సగరకుమారు లందరును భూమిని భేదించి ఒక చుట్టు తిరిగి వచ్చిరి. అశ్వము కనబడలేదు. అంత వారందరును కలిసి తండ్రి వద్దకు పోయి ఇట్లు చెప్పిరి.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">పరిక్రాంతా మహీ సర్వా సత్త్వవన్తశ్చ సూదితాః</span>, </p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దేవదానవరక్షాంసి పిశాచోరగకిన్నరాః</span>, <span class="fr">7</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> న చ పశ్యామహేఽశ్వం తమశ్వహర్తారమేవ చ</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"> కిం కరిష్యామ భద్రం తే బుద్ధిరత్ర విచార్యతామ్. <span class="fr">8</span></p> <p class="Prati ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సర్వా = సమస్త మైన</span>, <span xml:lang="en-US">మహీ = భూమి</span>, <span xml:lang="en-US">పరిక్రాన్తా = సంచరింపబడినది</span>, <span xml:lang="en-US">సత్త్వవన్తః చ = బలవంతు లైన</span>, <span xml:lang="en-US">దేవదానవరక్షాంసి = దేవతలు</span>, <span xml:lang="en-US">దానవులు</span>, <span xml:lang="en-US">రాక్షసులు</span>, <span xml:lang="en-US">పిశాచోరగకిన్నరాః = పిశాచములు</span>, <span xml:lang="en-US">ఉరగులు</span>, <span xml:lang="en-US">కిన్నరులు</span>, <span xml:lang="en-US">సూదితాః = చంపబడినారు. అశ్వమ్ = అశ్వమును</span>, <span xml:lang="en-US">అశ్వహర్తారమేవ చ = అశ్వమును అపహరించినవానిని</span>, <span xml:lang="en-US">న పశ్యామహే చ = చూడజాల మైతిమి. కిమ్ = ఏమి</span>, <span xml:lang="en-US">కరిష్యామ = చేయుదుము</span>? <span xml:lang="en-US">తే = నీకు</span>, <span xml:lang="en-US">భద్రమ్ = క్షేమ మగుగాక. అత్ర = ఈ విషయమున</span>, <span xml:lang="en-US">బుద్ధిః = బుద్ధి</span>, <span xml:lang="en-US">విచార్యతామ్ = ఆలోచింపబడుగాక.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">భూమండల మంతయు తిరిగితిమి. బలవంతులైన ఎందరో దేవదానవ రాక్షసపిశాచోరగకిన్నరులను పరిమార్చితిమి. ఆ గుఱ్ఱముగాని</span>, <span xml:lang="en-US">దాని నపహరించినవాడు గాని కనబడలేదు. ఇపు డేమి చేయవలెనో ఆలోచించి చెప్పుము. నీకు భద్ర మగుగాక.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తేషాం తద్వచనం శ్రుత్వా పుత్రాణాం రాజసత్తమః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సమన్యురబ్రవీద్వాక్యం సగరో రఘునన్దన. </span><span class="fr">9</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రఘునన్దన = రామా! తేషామ్ = ఆ</span>, <span xml:lang="en-US">పుత్రాణామ్ = పుత్రుల యొక్క</span>, <span xml:lang="en-US">తద్వచనమ్ = ఆ వచనమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">రాజసత్తమః = ఆ రాజశ్రేష్ఠుడైన</span>, <span xml:lang="en-US">సగరః = సగరుడు</span>, <span xml:lang="en-US">సమన్యుః = కోపముతో కూడినవాడై</span>, <span xml:lang="en-US">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! పుత్రుల మాటలు విని</span>, <span xml:lang="en-US">రాజశ్రేష్ఠు డైన సగరుడు కోపముతో కూడినవాడై ఇట్లు పలికెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">భూయః ఖనత భద్రం వో నిర్భిద్య వసుధాతలమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అశ్వహర్తారమాసాద్య కృతార్థాశ్చ నివర్తథ.</span> <span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">వసుధాతలమ్ = భూమిని</span>, <span xml:lang="en-US">నిర్భిద్య = భేదించి</span>, <span xml:lang="en-US">భూయః = మరల</span>, <span xml:lang="en-US">ఖనత = త్రవ్వుడు</span>, <span xml:lang="en-US">అశ్వహర్తారమ్ = అశ్వమును హరించినవానిని</span>, <span xml:lang="en-US">ఆసాద్య = పొంది</span>, <span xml:lang="en-US">కృతార్థాః = చరితార్థులై</span>, <span xml:lang="en-US">నివర్తథ = మరలి రండు</span>, <span xml:lang="en-US">వః = మీకు</span>, <span xml:lang="en-US">భద్రమ్ = మంగళమగుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మరల త్రవ్వి భూతలమును భేదింపుడు. అశ్వమును హరించినవానిని పట్టుకొని</span>, <span xml:lang="en-US">కార్యము పూర్తి యైన పిమ్మటనే తిరిగి రండు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">పితుర్వచనమాసాద్య సగరస్య మహాత్మనః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"> షష్టిః పుత్రసహస్రాణి రసాతలమభిద్రవన్. <span class="fr">11</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పితుః = తండ్రి అయిన</span>, <span xml:lang="en-US">మహాత్మనః = మహాత్ముడైన</span>, <span xml:lang="en-US">సగరస్య = సగరునియొక్క</span>, <span xml:lang="en-US">వచనమ్ = వచనమును</span>, <span xml:lang="en-US">ఆసాద్య = పొంది</span>, <span xml:lang="en-US">షష్టిః = అరువది, పుత్రసహస్రాణి = పుత్రుల సహస్రములు</span>, <span xml:lang="en-US">రసాతలమ్ = పాతాలమును గూర్చి</span>, <span xml:lang="en-US">అభిద్రవన్ = శీఘ్రముగ పోయిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>తండ్రి యైన సగరుని ఆజ్ఞ ననుసరించి ఆ అరువదివేల మంది కుమారులును పాతాళలోకమునకు శీఘ్రముగ పోయిరి.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఖన్యమానే తతస్తస్మిన్ దదృశుః పర్వతోపమమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దిశాగజం విరూపాక్షం ధారయన్తం మహీతలమ్.</span> <span class="fr">12</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">తస్మిన్ = ఆ ప్రదేశము</span>, <span xml:lang="en-US">ఖన్యమానే = త్రవ్వబడుచుండగా</span>, <span xml:lang="en-US">పర్వతోపమమ్ = పర్వతముతో సమాన మైనదియు</span>, <span xml:lang="en-US">మహీతలమ్ = భూతలమును</span>, <span xml:lang="en-US">ధారయన్తమ్ = ధరించుచున్నదియు నగు</span>, <span xml:lang="en-US">విరూపాక్షమ్ = విరూపాక్ష మను పేరు గల</span>, <span xml:lang="en-US">దిశాగజమ్ = దిగ్గజమును</span>, <span xml:lang="en-US">దదృశుః = చూచిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>ఆ ప్రదేశమును త్రవ్వుచున్నపుడు వారికి అచట పర్వతమువంటి ప్రమాణము గల విరూపాక్ష మగు దిగ్గజము కనబడెను. అది భూతలమును మోయుచుండెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">సపర్వతవనాం కృత్స్నాం పృథివీం రఘునన్దన</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శిరసా ధారయామాస విరూపాక్షో మహాగజః.</span> <span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రఘునన్దన = రామా!, విరూపాక్షః = విరూపాక్ష మను పేరు గల</span>, <span xml:lang="en-US">మహాగజః = ఆ మహాగజము</span>, <span xml:lang="en-US">సపర్వతవనామ్ = పర్వతములతోడను వనములతోడను కూడిన</span>, <span xml:lang="en-US">కృత్న్సామ్ = సమస్త మైన</span>, <span xml:lang="en-US">మహీమ్ = భూమిని</span>, <span xml:lang="en-US">శిరసా = శిరస్సుచేత</span>, <span xml:lang="en-US">ధారయామాస = ధరించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>రామా! విరూపాక్ష మనెడు ఆ దిగ్గజము పర్వతవనాదిసహితముగా ఈ భూమి నంతను తన శిరస్సుపై మోయుచుండును.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">యదా పర్వణి కాకుత్థ్స విశ్రమార్థం మహాగజః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"> ఖేదాచ్చాలయతే శీర్షం భూమికంపస్తదా భవేత్. <span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">కాకుత్థ్స = రామా! మహాగజః = ఆ మహాగజము</span>, <span xml:lang="en-US">పర్వణి = పర్వకాలమునందు</span>, <span xml:lang="en-US">యదా = ఎప్పుడు</span>, <span xml:lang="en-US">విశ్రమార్థమ్ = విశ్రాంతికొరకై</span>, <span xml:lang="en-US">ఖేదాత్ = అలసటవలన</span>, <span xml:lang="en-US">శీర్షమ్ = శిరస్సును</span>, <span xml:lang="en-US">చాలయతే = కదల్చునో</span>, <span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">భూమికమ్పః = భూకంపము</span>, <span xml:lang="en-US">భవేత్ = అగును.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! ఆ మహాగజము అలసట కలిగినపుడు అప్పుడప్పుడు</span>, <span xml:lang="en-US">విశ్రాంతి కొరకై శిరస్సును కదల్చుచుండును. అపుడు భూకంపము కలుగుచుండును.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తం తే ప్రదక్షిణం కృత్వా దిశాపాలం మహాగజమ్</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మానయన్తో హి తే రామ జగ్ముర్భిత్త్వా రసాతలమ్.</span> <span class="fr">15</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా!, తే = వారు</span>, <span xml:lang="en-US">తమ్ = ఆ</span>, <span xml:lang="en-US">దిశాపాలం మహాగజమ్ = దిగ్గజమును</span>, <span xml:lang="en-US">ప్రదక్షిణం కృత్వా = ప్రదక్షిణము చేసి</span>, <span xml:lang="en-US">మానయన్తః = పూజించుచున్నవారై</span>, <span xml:lang="en-US">భిత్త్వా = భూమిని భేదించుకొని</span>, <span xml:lang="en-US">రసాతలమ్ = పాతాలమును గూర్చి</span>, <span xml:lang="en-US">జగ్ముః = వెళ్ళిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! వారు ఆ దిగ్గజమునకు ప్రదక్షిణము చేసి</span>, <span xml:lang="en-US">పూజించి</span>, <span xml:lang="en-US">భూమిని భేదించుకొనుచు పాతాళమునకు పోయిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span>తతః పూర్వాం దిశం భిత్వా దక్షిణాం బిభిదుః పునః.</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దక్షిణస్యామపి దిశి దదృశుస్తే మహాగజమ్</span>, <span class="fr">16</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మహాపద్మం మహాత్మానం సుమహత్పర్వతోపమమ్</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"> శిరసా ధారయన్తం తే విస్మయం జగ్మురుత్తమమ్. <span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">పూర్వామ్ = తూర్పు దైన</span>, <span xml:lang="en-US">దిశమ్ = దిక్కును</span>, <span xml:lang="en-US">భిత్త్వా = త్రవ్వి</span>, <span xml:lang="en-US">పునః = మరల (పిమ్మట)</span>, <span xml:lang="en-US">దక్షిణామ్ = దక్షిణదిక్కును</span>, <span xml:lang="en-US">బిభిదుః = భేదించిరి. తే = వారు</span>, <span xml:lang="en-US">దక్షిణస్యాం దిశ్యపి = దక్షిణదిక్కునందు కూడ</span>, <span xml:lang="en-US">సుమహత్పర్వతోపమమ్ = గొప్పపర్వతముతో సమాన మైనదియు</span>, <span xml:lang="en-US">శిరసా = శిరస్సుచేత</span>, <span xml:lang="en-US">ధారయన్తమ్ = భూమిని ధరించుచున్నదియు</span>, <span xml:lang="en-US">మహాత్మానమ్ = పూజ్యమైన స్వభావముకలదియు అగు</span>, <span xml:lang="en-US">మహాపద్మమ్ = మహాపద్మమనే</span>, <span xml:lang="en-US">మహాగజమ్ = గొప్ప ఏనుగును</span>, <span xml:lang="en-US">దదృశుః = చూచిరి. తే = వారు</span>, <span xml:lang="en-US">ఉత్తమమ్ = గొప్ప</span>, <span xml:lang="en-US">విస్మయమ్ = ఆశ్చర్యమును</span>, <span xml:lang="en-US">జగ్ముః = పొందిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>పిమ్మట తూర్పుదిక్కును తరువాత దక్షిణ దిక్కును భేదించిరి. దక్షిణ దిక్కునందు కూడ వారు గొప్ప పర్వతముతో సమాన మైన మహాపద్మ మనెడు మహాగజమును చూచిరి. అది కూడ శిరస్సుపై భూమిని మోయుచుండెను. దానిని జూచి వారు చాల ఆశ్చర్యము చెందిరి.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తతః ప్రదక్షిణం కృత్వా సగరస్య మహాత్మనః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"> షష్టిః పుత్రసహస్రాణి పశ్చిమాం బిభిదుర్దిశమ్. <span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">మహాత్మనః = మహాత్ముడైన</span>, <span xml:lang="en-US">సగరస్య = సగరునియొక్క</span>, <span xml:lang="en-US">షష్టిః పుత్రసహస్రాణి = అరవైవేలమంది పుత్రులు</span>, <span xml:lang="en-US">ప్రదక్షిణం కృత్వా = ప్రదక్షిణము చేసి</span>, <span xml:lang="en-US">పశ్చిమాం దిశమ్ = పశ్చిమదిక్కును</span>, <span xml:lang="en-US">బిభిదుః = భేదించిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పిమ్మట మహాత్ము డైన సగరుని అరువదివేలమంది కుమారులు</span>, <span xml:lang="en-US">ఆ దిగ్గజమునకు ప్రదక్షిణము చేసి</span>, <span xml:lang="en-US">పశ్చిమ దిక్కునందు త్రవ్విరి.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">పశ్చిమాయామపి దిశి మహాన్తమచలోపమమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దిశాగజం సౌమనసం దదృశుస్తే మహాబలాః.</span> <span class="fr">19</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాబలాః = గొప్ప బలము గల</span>, <span xml:lang="en-US">తే = వారు</span>, <span xml:lang="en-US">పశ్చిమాయాం దిశ్యపి = పశ్చిమదిక్కునందు గూడ</span>, <span xml:lang="en-US">మహాన్తమ్ = గొప్పదియు</span>, <span xml:lang="en-US">అచలోపమమ్ = పర్వతముతో సమాన మైనదియు అగు</span>, <span xml:lang="en-US">సౌమనసమ్ = సౌమనస మను పేరు గల</span>, <span xml:lang="en-US">దిశాగజమ్ = దిగ్గజమును</span>, <span xml:lang="en-US">దదృశుః = చూచిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహాబలవంతు లైన ఆ సగరపుత్రులు పశ్చిమదిక్కునందు కూడ పర్వతసమాన మైన సౌమనస మనెడు దిగ్గజమును చూచిరి.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తం తే ప్రదక్షిణం కృత్వా పృష్ట్వా చాపి నిరామయమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఖనన్తః సముపక్రాన్తా దిశం హైమవతీం తతః.</span> <span class="fr">20</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తే = వారు</span>, <span xml:lang="en-US">తమ్ = దానిని</span>, <span xml:lang="en-US">ప్రదక్షిణం కృత్వా = ప్రదక్షిణము చేసి</span>, <span xml:lang="en-US">నిరామయమ్= ఆరోగ్యమును</span>, <span xml:lang="en-US">పృష్ట్వా = అడిగి</span>, <span xml:lang="en-US">ఖనన్తః = త్రవ్వుచున్న వారై</span>, <span xml:lang="en-US">తతః = అక్కడినుండి</span>, <span xml:lang="en-US">హైమవతీం దిశమ్ = ఉత్తరదిక్కును గూర్చి</span>, <span xml:lang="en-US">సముపక్రాన్తాః = వెళ్లిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">వారు ఆ దిగ్గజమునకు ప్రదక్షిణనమస్కారములు చేసి</span>, <span xml:lang="en-US">కుశలప్రశ్న వేసి</span>, <span xml:lang="en-US">అచటినుండి</span>, <span xml:lang="en-US">భూమిని త్రవ్వుకొనుచు ఉత్తరము వైపు వెళ్లిరి.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఉత్తరస్యాం రఘుశ్రేష్ఠ దదృశుర్హిమపాణ్డరమ్</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> భద్రం భద్రేణ వపుషా ధారయన్తం మహీమిమామ్.</span> <span class="fr">21</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రఘుశ్రేష్ఠ = రామా!, ఉత్తరస్యామ్ = ఉత్తరదిక్కునందు</span>, <span xml:lang="en-US">హిమపాణ్డరమ్ = మంచు వలె తెల్లగా నున్నదియు</span>, <span xml:lang="en-US">భద్రేణ వపుషా = మంగళకర మైన శరీరముతో</span>, <span xml:lang="en-US">ఇమామ్ = ఈ</span>, <span xml:lang="en-US">మహీమ్ = భూమిని</span>, <span xml:lang="en-US">ధారయన్తమ్ = ధరించుచున్నదియు అగు</span>, <span xml:lang="en-US">భద్రమ్ = భద్ర మనెడు దిగ్గజమును</span>, <span xml:lang="en-US">దదృశుః = చూచిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! ఉత్తరదిక్కునందు</span>, <span xml:lang="en-US">వారు</span>, <span xml:lang="en-US">మంగళకర మైన శరీరముతో ఈ భూమిని మోయుచున్న</span>, <span xml:lang="en-US">మంచు వలె తెల్లగా ఉన్న భద్ర మనెడు దిగ్గజమును చూచిరి. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">సమాలభ్య తతః సర్వే కృత్వా చైనం ప్రదక్షిణమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> షష్టిః పుత్రసహస్రాణి బిభిదుర్వసుధాతలమ్.</span> <span class="fr">22</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">సర్వే = సమస్త మైన</span>, <span xml:lang="en-US">షష్టిః పుత్రసహస్రాణి = సగరుని అరువదివేలమంది పుత్రులు</span>, <span xml:lang="en-US">ఏనమ్ = దీనిని</span>, <span xml:lang="en-US">సమాలభ్య = స్పశించి</span>, <span xml:lang="en-US">ప్రదక్షిణం చ = ప్రదక్షిణము కూడ</span>, <span xml:lang="en-US">కృత్వా = చేసి</span>, <span xml:lang="en-US">వసుధాతలమ్ = భూమిని</span>, <span xml:lang="en-US">బిభిదుః = భేదించిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పిమ్మట ఆ సగరుని అరువదివేలమంది కుమారులును ఆ దిగ్గజమును స్పశించి</span>, <span xml:lang="en-US">ప్రదక్షిణనమస్కారములు చేసి భూమిని త్రవ్విరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తతః ప్రాగుత్తరాం గత్వా సాగరాః ప్రథితాం దిశమ్</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> రోషాదభ్యఖనన్ సర్వే పృథివీం సగరాత్మజాః. </span> 23</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">సాగరాః = సగరకుమారులు</span>, <span xml:lang="en-US">ప్రథితామ్ = ప్రసిద్ధమైన</span>, <span xml:lang="en-US">ప్రాగుత్తరాం దిశమ్ = ఈశాన్యదిక్కును గూర్చి</span>, <span xml:lang="en-US">గత్వా = వెళ్లి</span>, <span xml:lang="en-US">సర్వే = సమస్తమైన</span>, <span xml:lang="en-US">సగరాత్మజాః = సగరుని కుమారులు</span>, <span xml:lang="en-US">రోషాత్ = కోపమువలన</span>, <span xml:lang="en-US">పృథివీమ్ = భూమిని</span>, <span xml:lang="en-US">అభ్యఖనన్ = త్రవ్విరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పిమ్మట ఆ సగరకుమారు లందరును ప్రసిద్ధ మైన ఈశాన్యదిక్కునకు వెళ్లి</span>, <span xml:lang="en-US">రోషముతో భూమిని త్రవ్విరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తే తు సర్వే మహాత్మానో భీమవేగా మహాబలాః</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దదృశుః కపిలం తత్ర వాసుదేవం సనాతనమ్.</span> <span class="fr">24</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> హయం చ తస్య దేవస్య చరన్తమవిదూరతః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రహర్షమతులం ప్రాప్తాః సర్వే తే రఘునన్దన.</span> <span class="fr">25</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాత్మానః = గొప్ప బుద్ధి గలవారును</span>, <span xml:lang="en-US">భీమవేగాః = భయంకరమైన వేగము గలవారును</span>, <span xml:lang="en-US">మహాబలాః = గొప్ప బలము కలవారును అగు</span>, <span xml:lang="en-US">తే సర్వే = వారందరును</span>, <span xml:lang="en-US">తత్ర = అచట</span>, <span xml:lang="en-US">కపిలమ్ = కపిలావతారములో నున్న</span>, <span xml:lang="en-US">సనాతనమ్ = పురాణపురుషు డైన</span>, <span xml:lang="en-US">వాసుదేవమ్ = వాసుదేవుని</span>, <span xml:lang="en-US">తస్య దేవస్య = ఆ దేవునకు</span>, <span xml:lang="en-US">అవిదూరతః = సమీపమున</span>, <span xml:lang="en-US">చరన్తమ్ = మేయుచున్న</span>, <span xml:lang="en-US">హయం చ = గుఱ్ఱమును</span>, <span xml:lang="en-US">దదృశుః = చూచిరి. రఘునన్దన = రామా!, తే సర్వే = వారందరును</span>, <span xml:lang="en-US">అతులమ్ = సాటి లేని</span>, <span xml:lang="en-US">ప్రహర్షమ్ = సంతోషమును</span>, <span xml:lang="en-US">ప్రాప్తాః = పొందినారు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! భయంకర మైన వేగము గొప్ప బలము గల ఆ మహాత్ములు అందరును అచట కపిలరూపములో నున్న సనాతనపురుషు డైన శ్రీమహావిష్ణువును</span>, <span xml:lang="en-US">ఆతని సమీపమున గడ్డి మేయుచు తిరుగుచున్న అశ్వమును చూచిరి. ఆ అశ్వము కనబడగనే చాల సంతసించిరి.</span></p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తే తం హయవరం జ్ఞాత్వా క్రోధపర్యాకులేక్షణాః</span>, <span class="fr">26</span></p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఖనిత్రలాంగలధరా నానావృక్షశిలాధరాః</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అభ్యధావన్త సంక్రుద్ధాస్తిష్ఠ తిష్ఠేతి చాబ్రువన్. </span><span class="fr">27</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తే = వారు</span>, <span xml:lang="en-US">తమ్ = ఆ</span>, <span xml:lang="en-US">హయవరమ్ = అశ్వశ్రేష్ఠమును</span>, <span xml:lang="en-US">జ్ఞాత్వా = గుర్తించి</span>, <span xml:lang="en-US">క్రోధపర్యాకులేక్షణాః = క్రోధముచే వ్యాకుల మైన నేత్రములు కలవారై</span>, <span xml:lang="en-US">ఖనిత్రలాంగలధరాః = గునపములను నాగళ్లను ధరించినవారై</span>, <span xml:lang="en-US">నానావృక్షశిలాధరాః = అనేకవిధము లైన వృక్షములను శిలలను ధరించిన వారై</span>, <span xml:lang="en-US">సంక్రుద్ధాః = కోపించినవారై</span>, <span xml:lang="en-US">అభ్యధావన్త = ఆతని మీదికి పరుగెత్తిరి. తిష్ఠ తిష్ఠ = ఆగుము ఆగుము</span>, <span xml:lang="en-US">ఇతి = అని</span>, <span xml:lang="en-US">అబ్రువన్ చ = పలికిరి కూడ.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">వారు ఆ గుఱ్ఱమును గుర్తించిరి. వారి కళ్లు కోపముచే ఎఱ్ఱబారినవి. గునపము లను</span>, <span xml:lang="en-US">నాగళ్లను</span>, <span xml:lang="en-US">వృక్షములను</span>, <span xml:lang="en-US">శిలలను ధరించి ఆగుమాగుము అని పలుకుచు ఆ కపిలునిమీదికి పరుగెత్తి వెళ్లిరి. </span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అస్మాకం త్వం హి తురగం యజ్ఞీయం హృతవానసి</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దుర్మేధస్త్వం హి సంప్రాప్తాన్ విద్ధి నః సగరాత్మజాన్. </span><span class="fr">28</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">దుర్మేధః = ఓ దుర్బుద్ధీ</span>, <span xml:lang="en-US">త్వమ్ = నీవు</span>, <span xml:lang="en-US">అస్మాకమ్ = మా యొక్క</span>, <span xml:lang="en-US">యజ్ఞీయమ్ = యజ్ఞమునకు సంబంధించిన</span>, <span xml:lang="en-US">తురగమ్ = తురంగమును</span>, <span xml:lang="en-US">హృతవాన్ అసి = హరించినావు. సంప్రాప్తాన్ = ఇచటికివచ్చిన</span>, <span xml:lang="en-US">నః = మమ్ములను</span>, <span xml:lang="en-US">సగరాత్మజాన్ = సగరుని కుమారులనుగా</span>, <span xml:lang="en-US">విద్ధి = తెలుసుకొనుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">దుర్బుద్ధీ! నీవుమా యజ్ఞాశ్వమును హరించినావు. మేము ఎవరను కొంటివి</span>? <span xml:lang="en-US">సగరచక్రవర్తి కుమారులము.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">శ్రుత్వా తు వచనం తేషాం కపిలో రఘునన్దన</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> రోషేణ మహతావిష్ణో హుంకారమకరోత్తదా. </span><span class="fr">29</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రఘునన్దన = రామా! కపిలః = కపిలుడు</span>, <span xml:lang="en-US">తేషామ్ = వారి యొక్క</span>, <span xml:lang="en-US">వచనమ్ = వచనమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">మహతా = గొప్ప</span>, <span xml:lang="en-US">రోషేణ = రోషముతో</span>, <span xml:lang="en-US">ఆవిష్టః = కూడినవాడై</span>, <span xml:lang="en-US">హుంకారమ్ = హుంకారమును</span>, <span xml:lang="en-US">అకరోత్ = చేసెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>రామా! కపిలుడు వారి మాటలు విని కోపావిష్టుడై హుంకారము చేసెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తతస్తేనాప్రమేయేన కపిలేన మహాత్మనా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> భస్మరాశీకృతాః సర్వే కాకుత్థ్స సగరాత్మజాః. </span><span class="fr">30</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే</span> <span xml:lang="en-US">చత్వారింశః సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">కాకుత్థ్స = రామా! తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">అప్రమేయేన = ఊహింపరాని ప్రభావము కల</span>, <span xml:lang="en-US">మహాత్మనా = మహాత్ముడైన</span>, <span xml:lang="en-US">తేన కపిలేన = ఆ కపిలునిచేత</span>, <span xml:lang="en-US">సర్వే = సమస్త మైన</span>, <span xml:lang="en-US">సగరాత్మజాః = సగరపుత్రులు</span>, <span xml:lang="en-US">భస్మరాశీకృతాః = భస్మరాశిగా చేయబడినారు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! అప్రమేయప్రభావశాలి యైన</span>, <span xml:lang="en-US">మహాత్ము డైన ఆ కపిలుడు హుంకరించగనే ఆ సగరపుత్రు లందరును భస్మమై పోయిరి.</span></p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"> ‘‘<span xml:lang="en-US">బాలానందిని</span>’’ <span xml:lang="en-US">యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="en-US">బాలకాండలో నలుబదియవ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter