Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_41</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_6.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_41" xml:lang="en-US"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ ఏకచత్వారింశః సర్గః</p> <p class="Start ParaOverride-12" xml:lang="en-GB"><span xml:lang="en-US">సగరచక్రవర్తి ఆజ్ఞచే అంశుమంతుడు రసాతలమునకు వెళ్లి యజ్ఞాశ్వమును తీసుకొని వచ్చుట. అతడు తన పినతండ్రుల వినాశమును గూర్చియు</span>, <span xml:lang="en-US">గంగోదకముతో తర్పణము చేసిననే వారు ఉద్ధరింపబడుదు రనియు సగరచక్రవర్తికి చెప్పుట.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">పుత్రాంశ్చిరగతాన్ జ్ఞాత్వా సగరో రఘునన్దన</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> నప్తారమబ్రవీద్రాజా దీప్యమానం స్వతేజసా. </span><span class="fr">1</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రఘునన్దన = రామా!, సగరః రాజా = సగరచక్రవర్తి</span>, <span xml:lang="en-US">పుత్రాన్ = పుత్రులను</span>, <span xml:lang="en-US">చిరగతాన్ = చిరకాలము క్రితము వెళ్లినవారినిగా</span>, <span xml:lang="en-US">జ్ఞాత్వా = తెలుసుకొని</span>, <span xml:lang="en-US">స్వతేజసా = సహజ మైన తేజస్సుతో</span>, <span xml:lang="en-US">దీప్యమానమ్ = ప్రజ్వరిల్లుచున్న</span>, <span xml:lang="en-US">నప్తారమ్ = పౌత్రుని గూర్చి</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>రఘునందనా! తన కుమారులు వెళ్లి చాలకాల మైన దని గుర్తించిన సగరచక్రవర్తి సహజతేజస్సుతో ప్రకాశించుచున్న మనుమ డైన అంశుమంతునితో ఇట్లనెను.</p> <p class="Poem-1 ParaOverride-10" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">శూరశ్చ కృతవిద్యశ్చ పూర్వైస్తుల్యోఽసి తేజసా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పితౄణాం గతమన్విచ్ఛ యేన చాశ్వోఽపహారితః. </span><span class="fr">2</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">శూరశ్చ = శూరుడవును</span>, <span xml:lang="en-US">కృతవిద్యశ్చ = నేర్వబడిన విద్యలు కలవాడవును అగు నీవు</span>, <span xml:lang="en-US">తేజసా = తేజస్సుచేత</span>, <span xml:lang="en-US">పూర్వైః = పూర్వపురుషులతో</span>, <span xml:lang="en-US">తుల్యః = సమానుడవుగా</span>, <span xml:lang="en-US">అసి = అయి ఉన్నావు. పితౄణామ్ = నీ తండ్రులయొక్క</span>, <span xml:lang="en-US">గతిమ్ = మార్గమును</span>, <span xml:lang="en-US">అన్విచ్ఛ = వెదకుము. అశ్వః = అశ్వము</span>, <span xml:lang="en-US">యేన = ఎవనిచేత</span>, <span xml:lang="en-US">అపహారితః = అపహరింపబడినదో</span>, (<span xml:lang="en-US">వాని మార్గమును గూడ వెదకుము).</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">నీవు శూరుడవు. విద్య లన్నియు నేర్చినవాడవు. తేజస్సుచే పూర్వపురుషులతో సమానుడవు. నీవు వెళ్లి నీ పినతండ్రుల జాడను</span>, <span xml:lang="en-US">అశ్వమును అపహరించినవాని జాడను తెలిసికొని రమ్ము.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అన్తర్భౌమాని సత్త్వాని వీర్యవన్తి మహాన్తి చ</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తేషాం త్వం ప్రతిఘాతార్థం సాస్త్రం గృహ్ణీష్వ కార్ముకమ్. </span><span class="fr">3</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అన్తర్భౌమాని = భూమిలోపలనుండు</span>, <span xml:lang="en-US">సత్త్వాని = ప్రాణులు</span>, <span xml:lang="en-US">వీర్యవన్తి = పరాక్రమముగలవి</span>, <span xml:lang="en-US">మహాన్తి చ = చాల గొప్పవి కూడ. త్వమ్ = నీవు</span>, <span xml:lang="en-US">తేషామ్ = వాటియొక్క</span>, <span xml:lang="en-US">ప్రతిఘాతార్థమ్ = సంహారముకొరకు</span>, <span xml:lang="en-US">సాస్త్రమ్ = అస్త్రములతో కూడిన</span>, <span xml:lang="en-US">కార్ముకమ్ = ధనుస్సును</span>, <span xml:lang="en-US">గృహ్ణీష్వ = గ్రహింపుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">భూమిలోపల నుండు ప్రాణులు పరాక్రమము</span>, <span xml:lang="en-US">మహాప్రమాణము కలవై ఉండును. వాటిని చంపుటకై ధనుస్సును</span>, <span xml:lang="en-US">అస్త్రములను తీసికొని వెళ్లుము. </span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అభివాద్యాభివాద్యాంస్త్వం హత్వా విఘ్నకరానపి</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సిద్ధార్థః సంనివర్తస్వ మమ యజ్ఞస్య పారగః. </span><span class="fr">4</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">త్వమ్ = నీవు</span>, <span xml:lang="en-US">అభివాద్యాన్ = నమస్కరింపతగినవారిని</span>, <span xml:lang="en-US">అభివాద్య = నమస్కరించి</span>, <span xml:lang="en-US">విఘ్నకరాన్ = విఘ్నము చేయువారిని</span>, <span xml:lang="en-US">హత్వా అపి = చంపి</span>, <span xml:lang="en-US">సిద్ధార్థఃసన్ = సిద్ధమైన కార్యము కలవాడవై</span>, <span xml:lang="en-US">మమ = నాయొక్క</span>, <span xml:lang="en-US">యజ్ఞస్య = యజ్ఞముయొక్క</span>, <span xml:lang="en-US">పారగః = పారమును పొందించువాడవై</span>, <span xml:lang="en-US">నివర్తస్వ = తిరిగి రమ్ము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">నీవు నమస్కరింపదగినవారికి నమస్కారము చేయుచు</span>, <span xml:lang="en-US">విఘ్నమును చేసినవారిని చంపుచు</span>, <span xml:lang="en-US">కార్యమును పూర్తిచేసికొని తిరిగి వచ్చి</span>, <span xml:lang="en-US">నా యజ్ఞమును తుదముట్టింపుము.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఏవముక్తోఽంశుమాన్ సమ్యక్సగరేణ మహాత్మనా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ధనురాదాయ ఖడ్గం చ జగామ లఘువిక్రమః. </span><span class="fr">5</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అంశుమాన్ = అంశుమంతుడు</span>, <span xml:lang="en-US">మహాత్మనా = మహాత్ము డైన</span>, <span xml:lang="en-US">సగరేణ = సగరునిచేత</span>, <span xml:lang="en-US">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">సమ్యక్ = బాగుగా</span>, <span xml:lang="en-US">ఉక్తః = పలకబడినవాడై</span>, <span xml:lang="en-US">ధనుః = ధనుస్సును</span>, <span xml:lang="en-US">ఖడ్గం చ = ఖడ్గమును</span>, <span xml:lang="en-US">ఆదాయ = గ్రహించి</span>, <span xml:lang="en-US">లఘువిక్రమః = శీఘ్రగమనము కలవాడై</span>, <span xml:lang="en-US">జగామ = వెళ్లెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహాత్ము డైన సగరచక్రవర్తి ఈ విధముగ చక్కగా బోధింపగా</span>, <span xml:lang="en-US">అంశుమంతుడు ధనుస్సును ఖడ్గమును గ్రహించి శీఘ్రముగ వెళ్లెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">స ఖాతం పితృభిర్మార్గమన్తర్భౌమం మహాత్మభిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రాపద్యత నరశ్రేష్ఠ తేన రాజ్ఞాభిచోదితః. </span><span class="fr">6</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడా! సః = అతడు</span>, <span xml:lang="en-US">రాజ్ఞా = రాజు చేత</span>, <span xml:lang="en-US">అభిచోదితః = ప్రేరేపింపబడిన వాడై</span>, <span xml:lang="en-US">మహాత్మభిః = మహాత్ములైన</span>, <span xml:lang="en-US">పితృభిః = తండ్రులచేత</span>, <span xml:lang="en-US">అన్తర్భౌమమ్ = భూమిలోపల</span>, <span xml:lang="en-US">ఖాతమ్ = త్రవ్వబడిన</span>, <span xml:lang="en-US">మార్గమ్ = మార్గమును</span>, <span xml:lang="en-US">ప్రాపద్యత = పొందెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఓ నరోత్తమా! సగరునిచే ఆజ్ఞప్తుడై ఆ అంశుమంతుడు భూమిలోపల తన పినతండ్రులు త్రవ్విన మార్గమును అనుసరించి వెళ్లెను.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">దైత్యదానవరక్షోభిః పిశాచపతగోరగైః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పూజ్యమానం మహాతేజా దిశాగజమపశ్యత. </span><span class="fr">7</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాతేజాః = గొప్ప తేజస్సు గల అతడు</span>, <span xml:lang="en-US">దైత్యదానవరక్షోభిః = దైత్యులచేత</span>, <span xml:lang="en-US">దానవులచేత</span>, <span xml:lang="en-US">రాక్షసులచేత</span>, <span xml:lang="en-US">పిశాచపతగోరగైః = పిశాచములచేత</span>, <span xml:lang="en-US">పక్షులచేత</span>, <span xml:lang="en-US">సర్పములచేత</span>, <span xml:lang="en-US">పూజ్యమానమ్ = పూజింపబడుచున్న</span>, <span xml:lang="en-US">దిశాగజమ్ = దిగ్గజమును</span>, <span xml:lang="en-US">అపశ్యత = చూచెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహాతేజఃశాలి యగు అంశుమంతుడు దారిలో దిగ్గజమును చూచెను. దైత్యదానవరక్షఃపిశాచపతగోరగులు దానిని పూజించుచుండిరి.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">స తం ప్రదక్షిణం కృత్వా పృష్ట్వా చాపి నిరామయమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పితౄన్ స పరిపప్రచ్ఛ వాజిహర్తారమేవ చ. </span><span class="fr">8</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సః = అతడు</span>, <span xml:lang="en-US">తమ్ = దానిని</span>, <span xml:lang="en-US">ప్రదక్షిణం కృత్వా = ప్రదక్షిణము చేసి</span>, <span xml:lang="en-US">నిరామయమ్ = ఆరోగ్యమును</span>, <span xml:lang="en-US">పృష్ట్వా చాపి = అడిగి</span>, <span xml:lang="en-US">సః = అతడు</span>, <span xml:lang="en-US">పితౄన్ = తండ్రులను గూర్చియు</span>, <span xml:lang="en-US">వాజిహర్తారమేవ చ = అశ్వమును అపహరించిన వానిని గూర్చియు</span>, <span xml:lang="en-US">పరిపప్రచ్ఛ = ప్రశ్నించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">అతడు ఆ దిగ్గజమునకు ప్రదక్షిణనమస్కారములు చేసి</span>, <span xml:lang="en-US">కుశల ప్రశ్న కూడ వేసి</span>, <span xml:lang="en-US">తన పినతండ్రులను గూర్చియు</span>, <span xml:lang="en-US">అశ్వమును అపహరించిన వానిని గూర్చియు అడిగెను.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">దిశాగజస్తు తచ్ఛ్రుత్వా ప్రత్యాహాంశుమతో వచః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఆసమంజ కృతార్థస్త్వం సహాశ్వః శీఘ్రమేష్యసి. </span><span class="fr">9</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">దిశాగజస్తు = ఆ దిగ్గజమైతే</span>, <span xml:lang="en-US">అంశుమతః = అంశుమంతునియొక్క</span>, <span xml:lang="en-US">తత్ = ఆ</span>, <span xml:lang="en-US">వచనమ్ </span><span xml:lang="en-US">= వచనమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">ప్రత్యాహ = తిరిగి పలికెను. ఆసమంజ = అసమంజుని పుత్రుడా! త్వమ్ = నీవు</span>, <span xml:lang="en-US">కృతార్థః = కృతార్థుడవై</span>, <span xml:lang="en-US">సహాశ్వః = అశ్వముతో కూడిన వాడవై</span>, <span xml:lang="en-US">శీఘ్రమ్ = శీఘ్రముగా</span>, <span xml:lang="en-US">ఏష్యసి = రాగలవు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">అంశుమంతుని వచనము విని దిగ్గజము - </span>‘‘<span xml:lang="en-US">ఓ అంశుమంతా! నీవు కృతార్థు డవై</span>, <span xml:lang="en-US">అశ్వముతో శీఘ్రముగ తిరిగి రాగలవు</span>’’ <span xml:lang="en-US">అని చెప్పెను.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తస్య తద్వచనం శ్రుత్వా సర్వానేవ దిశాగజాన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> యథాక్రమం యథాన్యాయం ప్రష్టుం సముపచక్రమే. </span><span class="fr">10</span></p> <p class="Prati ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తస్య = దానియొక్క</span>, <span xml:lang="en-US">తత్ వచనమ్ = ఆ వాక్యమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">సర్వానేవ = సమస్త మైన</span>, <span xml:lang="en-US">దిశాగజాన్ = దిగ్గజములను</span>, <span xml:lang="en-US">యథాక్రమమ్ = క్రమానుసారముగా</span>, <span xml:lang="en-US">యథాన్యాయమ్ = న్యాయానుసారముగా</span>, <span xml:lang="en-US">ప్రష్టుమ్ = అడుగుటకు</span>, <span xml:lang="en-US">ఉపచక్రమే = ఉపక్రమించెను.</span></p> <p class="Tat ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">అంశుమంతుడు ఆ దిగ్గజము మాట విని</span>, <span xml:lang="en-US">మిగిలిన దిగ్గజములను కూడ ఒకదాని తరువాత ఒకదానిని</span>, <span xml:lang="en-US">న్యాయానుసారముగ ప్రశ్నించుటకు ప్రారంభించెను.</span></p> <p class="Poem-1 ParaOverride-13" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తైశ్చ సర్వైర్దిశాపాలైర్వాక్యజ్ఞైర్వాక్యకోవిదైః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పూజితస్సహయశ్చైవ గన్తాసీత్యభిచోదితః. </span><span class="fr">11</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">వాక్యజ్ఞైః = వాక్యములను ఎరిగిన</span>, <span xml:lang="en-US">వాక్యకోవిదైః = వాక్యములందు సమర్థము లైన</span>, <span xml:lang="en-US">సర్వైః = సమస్త మైన</span>, <span xml:lang="en-US">తైః దిశాపాలైః = ఆ దిగ్గజముల చేత</span>, <span xml:lang="en-US">పూజితః = పూజింపబడిన వాడై</span>, <span xml:lang="en-US">సహయః = అశ్వముతోకూడిన వాడవై</span>, <span xml:lang="en-US">గన్తాసి = వెళ్లగలవు</span>, <span xml:lang="en-US">ఇతి = అని</span>, <span xml:lang="en-US">అభిచోదితః = ప్రేరేపింపబడెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఆ దిగ్గజము లన్నియు మాటలలో సారమును గ్రహింపగల్గినవి. ఎట్లు మాటలాడవలెనో బాగుగ తెలిసినవి. అట్టి ఆ దిగ్గజములు ఆతనిని ఆదరించి</span>, ‘‘<span xml:lang="en-US">అశ్వముతో తిరిగి వెళ్లెదవు</span>’’ <span xml:lang="en-US">అని పలికి ప్రోత్సహించినవి.</span> </p> <p class="Poem-1 ParaOverride-13" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తేషాం తద్వచనం శ్రుత్వా జగామ లఘువిక్రమః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> భస్మరాశీకృతా యత్ర పితరస్తస్య సాగరాః. </span><span class="fr">12</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తేషామ్ = వాటియొక్క</span>, <span xml:lang="en-US">తద్వచనమ్ = ఆ మాటను</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">లఘువిక్రమః = శీఘ్ర మైన గమనము కలవాడై</span>, <span xml:lang="en-US">తస్య = అతనియొక్క</span>, <span xml:lang="en-US">పితరః = తండ్రులైన</span>, <span xml:lang="en-US">సాగరాః = సగరకుమారులు</span>, <span xml:lang="en-US">యత్ర = ఎచట</span>, <span xml:lang="en-US">భస్మరాశీకృతాః = భస్మరాశిగా చేయబడినారో</span>, <span xml:lang="en-US">అచటికి</span>, <span xml:lang="en-US">జగామ = వెళ్లెను.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఆ దిగ్గజముల మాటలు విని</span>, <span xml:lang="en-US">సగరకుమారు లైన తన పినతండ్రులు భస్మరాశిగా పడి ఉన్న చోటికి శీఘ్రముగా వెళ్లెను.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">స దుఃఖవశమాపన్నస్త్వసమంజసుతస్తదా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> చుక్రోశ పరమార్తస్తు వధాత్తేషాం సుదుఃఖితః. </span><span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">సః = ఆ</span>, <span xml:lang="en-US">అసమఞ్జసుతః = అసమంజుని కుమారుడు</span>, <span xml:lang="en-US">దుఃఖవశమ్ః = దుఃఖమునకు వశత్వమును</span>, <span xml:lang="en-US">ఆపన్నః = పొందినవాడై</span>, <span xml:lang="en-US">పరమార్తః = మిక్కిలి పీడితుడై</span>, <span xml:lang="en-US">తేషామ్ = వారియొక్క</span>, <span xml:lang="en-US">వధాత్ = వధవలన</span>, <span xml:lang="en-US">సుదుఃఖితః = చాల దుఃఖితుడై</span>, <span xml:lang="en-US">చుక్రోశ = ఏడ్చెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">అప్పుడా అంశుమంతుడు దుఃఖపరవశుడై</span>, <span xml:lang="en-US">వారు మరణించినందులకు చాల బాధపడుచు ఏడ్చెను.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">యజ్ఞీయం చ హయం తత్ర చరన్తమవిదూరతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దదర్శ పురుషవ్యాఘ్రో దుఃఖశోకసమన్వితః. </span><span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">దుఃఖశోకసమన్వితః = దుఃఖశోకములతో కూడిన</span>, <span xml:lang="en-US">పురుషవ్యాఘ్రః = ఆ పురుషశ్రేష్ఠుడు</span>, <span xml:lang="en-US">అవిదూరతః = సమీపమునందు</span>, <span xml:lang="en-US">చరన్తమ్ = మేయుచున్న</span>, <span xml:lang="en-US">యజ్ఞీయం హయమ్ = యజ్ఞాశ్వమును</span>, <span xml:lang="en-US">దదర్శ = చూచెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">దుఃఖముతో ఏడ్చుచున్న ఆ అంశుమంతుడు అచట దగ్గరనే మేయుచు తిరుగు చున్న యజ్ఞాశ్వమును చూచెను.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">స తేషాం రాజపుత్రాణాం కర్తుకామో జలక్రియామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సలిలార్థీ మహాతేజా న చాపశ్యజ్జలాశయమ్. </span><span class="fr">15</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాతేజాః = గొప్ప తేజస్సు గల</span>, <span xml:lang="en-US">సః = అతడు</span>, <span xml:lang="en-US">తేషామ్ = ఆ</span>, <span xml:lang="en-US">రాజపుత్రాణామ్ = రాజపుత్రులకు</span>, <span xml:lang="en-US">జలక్రియామ్ = జలతర్పణములను</span>, <span xml:lang="en-US">కర్తుకామః = చేయుకోరిక గలవాడై</span>, <span xml:lang="en-US">సలిలార్థీ = ఉదకమును కోరుచు</span>, <span xml:lang="en-US">జలాశయమ్ = జలస్థానమును</span>, <span xml:lang="en-US">న చ అపశ్యత్ = చూడలేదు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఆ అంశుమంతుడు సగరపుత్రులకు జలతర్పణము లివ్వవలె నని తలచెను. ఉదకమునకై అన్వేషింపగా అచట జలాశయ మేదియు కనబడలేదు.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">విసార్య నిపుణాం దృష్టిం తతోఽపశ్యత్ఖగాధిపమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పితౄణాం మాతులం రామ సుపర్ణమనిలోపమమ్. </span><span class="fr">16</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా! తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">నిపుణామ్ = సమర్థ మైన</span>, <span xml:lang="en-US">దృష్టిమ్ = దృష్టిని</span>, <span xml:lang="en-US">విసార్య= ప్రసరింపచేసి</span>, <span xml:lang="en-US">పితౄణామ్ = పినతండ్రుల యొక్క</span>, <span xml:lang="en-US">మాతులం = మేనమామయు</span>, <span xml:lang="en-US">ఖగాధిపమ్ = పక్షిరాజును</span>, <span xml:lang="en-US">అనిలోపమమ్ = వాయుసమానుడును అగు</span>, <span xml:lang="en-US">సుపర్ణమ్ = గరుత్మంతుని</span>, <span xml:lang="en-US">అపశ్యత్ = చూచెను.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పిమ్మట అతడు ప్రయత్నపూర్వకముగ దృష్టిని ప్రసరింపచేసి చూడగా</span>, <span xml:lang="en-US">అచట పక్షిరాజు</span>, <span xml:lang="en-US">వాయుసమానుడు</span>, <span xml:lang="en-US">పినతండ్రుల మేనమామయు అయిన గరుత్మంతుడు కనబడెను.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span>స చైనమబ్రవీద్యాక్యం వైనతేయో మహాబలః.</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మా శుచః పురుషవ్యాఘ్ర వధోఽయం లోకసంమతః. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాబలః = గొప్ప బలము గల</span>, <span xml:lang="en-US">సః = ఆ</span>, <span xml:lang="en-US">వైనతేయః = గరుత్మంతుడు. ఏనమ్ = ఈతనిని గూర్చి</span>, <span xml:lang="en-US">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను. పురుషవ్యాఘ్ర = పురుషశ్రేష్ఠుడా! మా శుచః = దుఃఖింపకుము</span>, <span xml:lang="en-US">అయం వధః = ఈ వధ</span>, <span xml:lang="en-US">లోకసంమతః = లోకమునకు ఇష్ట మైనదే.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>మహాబలశాలి యగు వైనతేయుడు ఇట్లు పలికెను. ఓ అంశుమంతుడా! దుఃఖింపకుము. మీ పినతండ్రుల మరణమునకు లోకులందరును హర్షించు చున్నారు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">కపిలేనాప్రమేయేన దగ్ధా హీమే మహాబలాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సలిలం నార్హసి ప్రాజ్ఞ దాతుమేషాం హి లౌకికమ్. </span><span class="fr">18</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాబలాః = గొప్ప బలము గల</span>, <span xml:lang="en-US">ఇమే = వీరు</span>, <span xml:lang="en-US">అప్రమేయేన = అమేయమైన ప్రభావము గల</span>, <span xml:lang="en-US">కపిలేన = కపిలునిచేత</span>, <span xml:lang="en-US">దగ్ధాః హి = కాల్చబడినారుకదా. ప్రాజ్ఞ = ఓ బుద్ధిమంతుడా! లౌకికమ్ = లౌకిక మైన</span>, <span xml:lang="en-US">సలిలమ్ = ఉదకమును</span>, <span xml:lang="en-US">దాతుమ్ = ఇచ్చుటకు</span>, <span xml:lang="en-US">నార్హసి = తగవు.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>మహాబలవంతు లైన నీ పినతండ్రులను అప్రమేయ మైన ప్రభావము గల కపిలుడు కాల్చి వేసినాడుకదా ఓ బుద్ధిమంతుడా! వీరికి లౌకిక మైన ఉదకమును ఇచ్చుట యుక్తము కాదు. </p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">వి.</span><span class="CharOverride-7" xml:lang="en-US"> </span><span class="CharOverride-7">‘‘</span><span class="CharOverride-7" xml:lang="en-US">చణ్డాలాదుదకాత్సర్పాద్వైద్యుతాద్బ్రాహ్మణాదపి</span><span class="CharOverride-7">,</span></p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-7" xml:lang="en-US">దంష్ట్రిభ్యశ్చ పశుభ్యశ్చ మరణం పాపకర్మణామ్</span><span class="CharOverride-7">,</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-7" xml:lang="en-US">ఉదకం పిణ్డదానం చ ఏతేభ్యో యద్విధీయతే</span><span class="CharOverride-7">,</span></p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-7" xml:lang="en-US">నోపతిష్ఠతి తత్సర్వమన్తరిక్షే వినశ్యతి.</span><span class="CharOverride-7">’’</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB">(<span xml:lang="en-US">పాపాత్ములకు చండాలుడు</span>, <span xml:lang="en-US">ఉదకము</span>, <span xml:lang="en-US">పిడుగు</span>, <span xml:lang="en-US">బ్రాహ్మణుడు</span>, <span xml:lang="en-US">కోరలు గల జంతువులు</span>, <span xml:lang="en-US">పశువులు</span>, <span xml:lang="en-US">వీటివలన మరణము కలుగును. వారికి చేసిన జలతర్పణ పిండదానాదులు వారికి చెందక ఆకాశమునందే నశించును అని ధర్మశాస్త్రములలో చెప్పిన విధమున వీరు బ్రాహ్మణుని వలన మరణించినవా రగుటచే సాధారణ జలతర్పణములు వీరికి ముట్ట వని భావము (గోవిందరాజులు).</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">గఙ్గా హిమవతో జ్యేష్ఠా దుహితా పురుషర్షభ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తస్యాం కురు మహాబాహో</span> <span xml:lang="en-US">పితౄణాం తు జలక్రియామ్. </span><span class="fr">19</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పురుషర్షభ = పురుషశ్రేష్ఠుడా! హిమవతః = హిమవంతుని యొక్క</span>, <span xml:lang="en-US">జ్యేష్ఠా = పెద్ద కుమార్తె యైన</span>, <span xml:lang="en-US">గఙ్గా = గంగ ఉన్నది. మహాబాహో</span> = <span xml:lang="en-US">గొప్ప బాహువులు కలవాడా!, పితౄణామ్ = పినతండ్రులకు</span>, <span xml:lang="en-US">జలక్రియామ్ = జలతర్పణమును</span>, <span xml:lang="en-US">తస్యామ్ = ఆ గంగయందు</span>, <span xml:lang="en-US">కురు = చేయుము.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>ఓ పురుషశ్రేష్ఠా! హిమవంతుని జ్యేష్ఠపుత్రిక యగు గంగానదిలో నీ పినతండ్రులకు జలతర్పణము లిమ్ము.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">భస్మరాశీకృతానేతాన్పావయేల్లోకపావనీ</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తయా క్లిన్నమిదం భస్మ గఙ్గయా లోకకాన్తయా</span>, <span class="fr">20</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"> షష్టిం పుత్రసహస్రాణి స్వర్గలోకం నయిష్యతి.</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">లోకపావనీ = లోకములను పవిత్రము చేయు ఆ గంగ</span>, <span xml:lang="en-US">భస్మరాశీ కృతాన్ = భస్మరాశిగా చేయబడిన</span>, <span xml:lang="en-US">ఏతాన్ = వీరిని</span>, <span xml:lang="en-US">పావయేత్ = పవిత్రింపచేయును. లోకకాన్తయా = లోకమునకు ఇష్టురాలైన</span>, <span xml:lang="en-US">తయా = ఆ</span>, <span xml:lang="en-US">గఙ్గయా = గంగచేత</span>, <span xml:lang="en-US">క్లిన్నమ్ = తడపబడిన</span>, <span xml:lang="en-US">ఇదం భస్మ = ఈ భస్మ</span>, <span xml:lang="en-US">షష్టిం పుత్రసహస్రాణి = అరవైవేలమంది పుత్రులను</span>, <span xml:lang="en-US">స్వర్గలోకం = స్వర్గలోకమును</span>, <span xml:lang="en-US">నయిష్యతి = పొందించగలదు.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>ఆ లోకపావని భస్మరాశులుగా చేయబడిన వీరి నందరిని పవిత్రింప చేయును. లోకమునకు ఇష్టురా లైన ఆ గంగచే తడపబడిన ఈ భస్మము సగరుని అరువది వేలమంది కుమారులను స్వర్గలోకము చేర్చును.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">గచ్ఛ చాశ్వం మహాభాగ తం గృహ్య పురుషర్షభ</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> యజ్ఞం పైతామహం వీర సంవర్తయితుమర్హసి.</span> <span class="fr">21</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాభాగ = గొప్ప భాగ్యము కలవాడా! పురుషర్షభ = పురుషశ్రేష్ఠుడా! తమ్ = ఆ</span>, <span xml:lang="en-US">అశ్వమ్ = అశ్వమును</span>, <span xml:lang="en-US">గృహ్య = గ్రహించి</span>, <span xml:lang="en-US">గచ్ఛ = వెళ్లుము. వీర = వీరుడా!, పైతామహమ్ = నీ పితామహుని సంబంధ మైన</span>, <span xml:lang="en-US">యజ్ఞమ్ = యజ్ఞమును</span>, <span xml:lang="en-US">సంవర్తయితుమ్ = జరిగించుటకు</span>, <span xml:lang="en-US">అర్హసి = తగి ఉన్నావు.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>మహాభాగ్యశాలి వైన ఓ పురుషశ్రేష్ఠుడా! ఈ గుఱ్ఱమును తీసికొని వెళ్లి నీ పితామహుడు ప్రారంభించిన యజ్ఞము జరిపింపుము.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">సుపర్ణవచనం శ్రుత్వా సోఽంశుమానతివీర్యవాన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> త్వరితం హయమాదాయ పునరాయాన్మహాయశాః.</span> <span class="fr">22</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అతివీర్యవాన్ = మిక్కిలి పరాక్రమము గల</span>, <span xml:lang="en-US">మహాయశాః = గొప్ప కీర్తి గల</span>, <span xml:lang="en-US">సః = ఆ</span>, <span xml:lang="en-US">అంశుమాన్ = అంశుమంతుడు</span>, <span xml:lang="en-US">సుపర్ణవచనమ్ = గరుత్మంతుని వాక్యము</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">త్వరితమ్ </span><span xml:lang="en-US">= శీఘ్రముగా</span>, <span xml:lang="en-US">హయమ్ = గుఱ్ఱమును</span>, <span xml:lang="en-US">ఆదాయ = గ్రహించి</span>, <span xml:lang="en-US">పునః = తిరిగి</span>, <span xml:lang="en-US">ఆయాత్ = వచ్చెను.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">వీర్యవంతుడును</span>, <span xml:lang="en-US">మహాయశశ్శాలియు అగు ఆ అంశుమంతుడు గరుత్మంతుడు చెప్పిన విధముగ గుఱ్ఱమును తీసికొని తన పురము చేరెను. </span></p> <p class="Poem-1 ParaOverride-10" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తతో రాజానమాసాద్య దీక్షితం రఘునన్దన</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> న్యవేదయద్యథావృత్తం సుపర్ణవచనం తథా.</span> <span class="fr">23</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రఘునన్దన = రామా!, తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">దీక్షితమ్ = దీక్షవహించి ఉన్న</span>, <span xml:lang="en-US">రాజానమ = రాజును</span>, <span xml:lang="en-US">ఆసాద్య = పొంది</span>, <span xml:lang="en-US">యథావృత్తమ్ = ఎట్లు జరిగినదో అట్లు</span>, <span xml:lang="en-US">తథా = మరియు</span>, <span xml:lang="en-US">సుపర్ణవచనమ్ = గరుత్మంతుని వాక్యమును</span>, <span xml:lang="en-US">న్యవేదయత్ = తెలిపెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! అంశుమంతుడు</span>, <span xml:lang="en-US">యజ్ఞదీక్షితు డైన సగరచక్రవర్తి వద్దకు వెళ్లి జరిగిన విషయమును</span>, <span xml:lang="en-US">గరుత్మంతుని మాటలను అతనికి తెలిపెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తచ్ఛ్రుత్వా ఘోరసంకాశం వాక్యమంశుమతో నృపః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> యజ్ఞం నిర్వర్తయామాస యథాకల్పం యథావిధి. </span> 24</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">నృపః = రాజు</span>, <span xml:lang="en-US">అంశుమతః = అంశుమంతునియొక్క</span>, <span xml:lang="en-US">ఘోరసఙ్కాశమ్ = ఘోరమైన</span>, <span xml:lang="en-US">వాక్యమ్ = వాక్యము</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">యథాకల్పమ్ = పద్ధతిప్రకారము</span>, <span xml:lang="en-US">యథావిధి = శాస్త్రప్రకారము</span>, <span xml:lang="en-US">యజ్ఞమ్ = యజ్ఞమును</span>, <span xml:lang="en-US">నిర్వర్తయామాస = జరిపించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">సగరచక్రవర్తి అంశుమంతుని నుండి ఆ ఘోర మైన వార్త విని చాల విచారించెను. యజ్ఞమును శాస్త్రోక్తప్రకారము</span>, <span xml:lang="en-US">చేయవలసిన పద్ధతిలో పూర్తి చేసెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">స్వపురం చాగమచ్ఛ్రీమానిష్టయజ్ఞో మహీపతిః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> గఙ్గాయాశ్చాగమే రాజా నిశ్చయం నాధ్యగచ్ఛత.</span> <span class="fr">25</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">శ్రీమాన్ = శ్రీమంతు డైన</span>, <span xml:lang="en-US">మహీపతిః = రాజు</span>, <span xml:lang="en-US">ఇష్టయజ్ఞః = యజింపడిన యాగము కలవాడై</span>, <span xml:lang="en-US">స్వపురమ్ = తన పురమును</span>, <span xml:lang="en-US">ఆగమత్ = చేరెను. రాజా = రాజు</span>, <span xml:lang="en-US">గఙ్గాయాః = గంగయొక్క</span>, <span xml:lang="en-US">ఆగమే = రాకవిషయమున</span>, <span xml:lang="en-US">నిశ్చయమ్ = నిశ్చయమును</span>, <span xml:lang="en-US">నాధ్యగచ్ఛత = పొందలేదు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">సగరచక్రవర్తి యజ్ఞము పూర్తి చేసికొని నగరములో ప్రవేశించెను. గంగను తీసికొనివచ్చుటకు ఉపాయ మేదియు అతడు కానజాలకపోయెను.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అకృత్వా నిశ్చయం రాజా కాలేన మహతా మహాన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> త్రింశద్వర్షసహస్రాణి రాజ్యం కృత్వా దివం గతః. </span> 26</p> <p class="Prati ParaOverride-14" xml:lang="en-GB"><span xml:lang="en-US">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే</span> <span xml:lang="en-US">ఏకచత్వారింశః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సర్గః మహాన్ = గొప్పవాడైన</span>, <span xml:lang="en-US">రాజా = ఆ రాజు</span>, <span xml:lang="en-US">మహతా కాలేన = చాలకాలముచేత కూడ</span>, <span xml:lang="en-US">నిశ్చయమ్ = నిర్ణయమును</span>, <span xml:lang="en-US">అకృత్వా = చేయకయే</span>, <span xml:lang="en-US">త్రింశద్వర్షసహస్రాణి = ముప్పదివేల సంవత్సరములు</span>, <span xml:lang="en-US">రాజ్యమ్ = రాజ్యము</span>, <span xml:lang="en-US">కృత్వా = చేసి</span>, <span xml:lang="en-US">దివమ్ = స్వర్గమునుగూర్చి</span>, <span xml:lang="en-US">గతః = వెళ్లెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">గొప్పవా డైన ఆ సగరచక్రవర్తి చాలకాలమునకు గూడ గంగను తీసికొని వచ్చు ఉపాయము కానజాలక</span>, <span xml:lang="en-US">ముప్పదివేల సంవత్సరములు రాజ్యము చేసి స్వర్గమునకు వెళ్లెను.</span> </p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"> ‘‘<span xml:lang="en-US">బాలానందిని</span>’’ <span xml:lang="en-US">యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు</span>,</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">బాలకాండలో నలుబది ఒకటవ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter