Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_46</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_6.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_46" xml:lang="en-US"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ షట్చత్వారింశః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB"><span xml:lang="en-US">పుత్రమరణముచే దుఃఖితురా లగు దితి ఇంద్రుని చంపగల పుత్రుడు లభించుటకై తపస్సు చేయుటకు కశ్యపుని అనుజ్ఞపొంది</span>, <span xml:lang="en-US">కుశప్లవమునందు తపస్సుచేయుట</span>, <span xml:lang="en-US">ఇంద్రుడు ఆమెకు పరిచర్య చేయుట. ఆమె అశుచిగా ఉన్న అదను చూచి అతడు ఆమె గర్భములో ప్రవేశించి గర్భస్థశిశువును ఏడు ముక్కలుగా ఖండించుట.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">హతేషు తేషు పుత్రేషు దితిః పరమదుఃఖితా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మారీచం కాశ్యపం రామ భర్తారమిదమబ్రవీత్. </span><span class="fr">1</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా!, తేషు = ఆ</span>, <span xml:lang="en-US">పుత్రేషు = పుత్రులు</span>, <span xml:lang="en-US">హతేషు = చంపబడినవారగు చుండగా</span>, <span xml:lang="en-US">దితిః = దితి</span>, <span xml:lang="en-US">పరమదుఃఖితా = మిక్కిలి దుఃఖించి నదై</span>, <span xml:lang="en-US">భర్తారమ్ = భర్త యైన</span>, <span xml:lang="en-US">మారీచమ్ = మరీచిపుత్రు డైన</span>, <span xml:lang="en-US">కాశ్యపమ్ = కాశ్యపుని గూర్చి</span>, <span xml:lang="en-US">ఇదమ్ = ఈ వాక్యమును</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! ఈ విధముగ కుమారు లందరును చంపబడుట చూచి దితి చాల దుఃఖించుచు</span>, <span xml:lang="en-US">మరీచి కుమారుడును</span>, <span xml:lang="en-US">తన భర్తయు అగు కాశ్యపునితో ఇట్లనెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">హతపుత్రాస్మి భగవంస్తవ పుత్రైర్మహాబలైః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శక్రహన్తారమిచ్ఛామి పుత్రం దీర్ఘతపోర్జితమ్. </span><span class="fr">2</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">భగవన్ = పూజ్యుడా! మహాబలైః = మహాబలులైన</span>, <span xml:lang="en-US">పుత్రైః = నీకుమారులైన దేవతలచేత</span>, <span xml:lang="en-US">హతపుత్రా = చంపబడిన పుత్రులు కలదానను</span>, <span xml:lang="en-US">అస్మి = అయితిని. శక్రహన్తారమ్ = దేవేంద్రుని చంపగల</span>, <span xml:lang="en-US">దీర్ఘతపోర్జితమ్ = దీర్ఘతపస్సుచేత బలము గల</span>, <span xml:lang="en-US">పుత్రమ్ = పుత్రుని</span>, <span xml:lang="en-US">ఇచ్ఛామి = కోరుచున్నాను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>భగవంతుడా! మహాబలు లైన నీ కుమారు లైన దేవతలు నా పుత్రులను చంపివేసినారు. నాకు దీర్ఘతపస్సుచే బలము గలవాడును దేవేంద్రుని చంపగలవాడును అగు కుమారుడు కావలెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">సాహం తపశ్చరిష్యామి గర్భం మే దాతుమర్హసి</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఈశ్వరం శక్రహన్తారం త్వమనుజ్ఞాతుమర్హసి. </span><span class="fr">3</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సా, అహమ్ = అట్టి నేను</span>, <span xml:lang="en-US">తపః = తపస్సును</span>, <span xml:lang="en-US">చరిష్యామి = ఆచరించెదను. త్వమ్ = నీవు</span>, <span xml:lang="en-US">ఈశ్వరమ్ = లోకనాయకుడును</span>, <span xml:lang="en-US">శక్రహన్తారమ్ = దేవేంద్రుని చంపువాడును అగు</span>, <span xml:lang="en-US">గర్భమ్ = గర్భమును (పుత్రుని)</span>, <span xml:lang="en-US">మే = నాకు</span>, <span xml:lang="en-US">దాతుమ్ = ఇచ్చుటకు</span>, <span xml:lang="en-US">అర్హసి = తగి యున్నావు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">నాకు లోకములకు నాయకుడును</span>, <span xml:lang="en-US">ఇంద్రుని చంపువాడును అగు కుమారుని ఇమ్ము. నేను తపస్సు చేసెదను. అనుజ్ఞ ఇమ్ము. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తస్యాస్తద్వచనం శ్రుత్వా మారీచః కాశ్యపస్తదా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రత్యువాచ మహాతేజా దితిం పరమదుఃఖితామ్. </span><span class="fr">4</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">మారీచః = మరీచియొక్క కుమారుడును</span>, <span xml:lang="en-US">మహాతేజాః = గొప్ప తేజస్సు కలవాడును అగు</span>, <span xml:lang="en-US">కాశ్యపః = కాశ్యపుడు</span>, <span xml:lang="en-US">తస్యాః = ఆమెయొక్క</span>, <span xml:lang="en-US">తత్ వచనమ్ = ఆ వచనమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">పరమదుఃఖితామ్ = మిక్కిలి దుఃఖించిన</span>, <span xml:lang="en-US">దితిమ్ = దితిని గూర్చి</span>, <span xml:lang="en-US">ప్రత్యువాచ = తిరిగి పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహాతేజశ్శాలి</span>, <span xml:lang="en-US">మరీచికుమారుడును అయిన కాశ్యపుడు ఆమె వచనమును విని</span>, <span xml:lang="en-US">అతిదుఃఖితురా లగు ఆమెతో ఇట్లనెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఏవం భవతు భద్రం తే శుచిర్భవ తపోధనే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> జనయిష్యసి పుత్రం త్వం శక్రహన్తారమాహవే. </span><span class="fr">5</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తపోధనే = ఓ తపోధనురాలా! ఏవమ్ = ఇట్లే</span>, <span xml:lang="en-US">భవతు = అగుగాక. తే = నీకు</span>, <span xml:lang="en-US">భద్రమ్ = క్షేమము (అగుగాక) శుచిః = పవిత్రురాలవు</span>, <span xml:lang="en-US">భవ = అగుము. త్వమ్ = నీవు</span>, <span xml:lang="en-US">ఆహవే = యుద్ధమునందు</span>, <span xml:lang="en-US">శక్రహన్తారమ్ = దేవేంద్రుని చంప గల</span>, <span xml:lang="en-US">పుత్రమ్ = పుత్రుని</span>, <span xml:lang="en-US">జనయిష్యసి = కనగలవు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>తపోధనురాలా! అట్లే అగుగాక. నీకు క్షేమ మగు గాక. యుద్ధములో దేవేంద్రుని చంపగల కుమారుని కనగలవు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">పూర్ణే వర్షసహస్రే తు శుచిర్యది భవిష్యసి</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పుత్రం త్రైలోక్యభర్తారం మత్తస్త్వం జనయిష్యసి. </span><span class="fr">6</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">త్వమ్ = నీవు</span>, <span xml:lang="en-US">శుచిః = పవిత్రురాలవుగా</span>, <span xml:lang="en-US">భవిష్యసి యది = ఉన్నట్లయితే</span>, <span xml:lang="en-US">వర్షసహస్రే = వేయి సంవత్సరముల కాలము</span>, <span xml:lang="en-US">పూర్ణే = నిండిన దగుచుండగా</span>, <span xml:lang="en-US">మత్తః = నావలన</span>, <span xml:lang="en-US">త్రైలోక్యభర్తారమ్ = మూడు లోకములకును ప్రభువైన</span>, <span xml:lang="en-US">పుత్రమ్ = పుత్రుని</span>, <span xml:lang="en-US">జనయిష్యసి = కనగలవు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">నీవు పవిత్రముగా ఉన్నచో</span>, <span xml:lang="en-US">వేయి వర్షములు నిండగనే</span>, <span xml:lang="en-US">మూడు లోకములకును ప్రభు వైన కుమారుని నావలన కనగలవు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఏవముక్త్వా మహాతేజాః పాణినా స మమార్జ తామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సమాలభ్య తతః స్వస్తీత్యుక్త్వా స తపసే యయౌ. </span><span class="fr">7</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాతేజాః = గొప్ప తేజస్సు గల</span>, <span xml:lang="en-US">సః = ఆ కాశ్యపుడు</span>, <span xml:lang="en-US">ఏవమ్ = ఇట్లు</span>, <span xml:lang="en-US">ఉక్త్వా = పలికి</span>, <span xml:lang="en-US">తామ్ = ఆమెను</span>, <span xml:lang="en-US">పాణినా = హస్తముతో</span>, <span xml:lang="en-US">మమార్జ = తుడిచెను. సమాలభ్య = స్పృశించి</span>, <span xml:lang="en-US">తతః </span><span xml:lang="en-US">= పిమ్మట</span>, <span xml:lang="en-US">స్వస్తి ఇతి = క్షేమ మగుగాక అని</span>, <span xml:lang="en-US">ఉక్త్వా = పలికి</span>, <span xml:lang="en-US">సః = అతడు</span>, <span xml:lang="en-US">తపసే = తపస్సుకొరకు</span>, <span xml:lang="en-US">యయౌ = వెళ్లెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఆ మహాతేజఃశాలి</span>, <span xml:lang="en-US">ఈ విధముగా పలికి దితిని హస్తముతో స్పృశించి</span>, <span xml:lang="en-US">శరీర మంతయు తడవి క్షేమ మగుగాక అని పలికి తపస్సు చేసుకొనుటకై వెడలిపోయెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">గతే తస్మిన్నరశ్రేష్ఠ దితిః పరమహర్షితా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కుశప్లవనమాసాద్య తపస్తేపే సుదారుణమ్. </span><span class="fr">8</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">నరశ్రేష్ఠ = ఓ నరశ్రేష్ఠుడా!, తస్మిన్ = ఆ కాశ్యపుడు</span>, <span xml:lang="en-US">గతే సతి = వెళ్లగా</span>, <span xml:lang="en-US">దితిః = దితి</span>, <span xml:lang="en-US">పరమహర్షితా = చాల సంతోషించినదై</span>, <span xml:lang="en-US">కుశప్లవనమ్ = కుశప్లవన మను క్షేత్రమును</span>, <span xml:lang="en-US">ఆసాద్య = పొంది</span>, <span xml:lang="en-US">సుదారుణమ్ = చాల తీవ్ర మైన</span>, <span xml:lang="en-US">తపః = తపస్సును</span>, <span xml:lang="en-US">తేపే = చేసెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! ఆ మహర్షి వెళ్లిన తరువాత</span>, <span xml:lang="en-US">దితి చాల సంతసించి</span>, <span xml:lang="en-US">కుశప్లవన మనెడు క్షేత్రము చేరి అతితీవ్ర మైన తపస్సు చేసెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తపస్తస్యాం హి కుర్వన్త్యాం పరిచర్యాం చకార హ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సహస్రాక్షో నరశ్రేష్ఠ పరయా గుణసంపదా. </span><span class="fr">9</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడా!, తస్యామ్ = ఆమె</span>, <span xml:lang="en-US">తపఃచరన్త్యామ్ = తపస్సు చేయుచుండగా</span>, <span xml:lang="en-US">సహస్రాక్షః = దేవేంద్రుడు</span>, <span xml:lang="en-US">పరయా = గొప్ప</span>, <span xml:lang="en-US">గుణసంపదా = గుణసంపదతో</span>, <span xml:lang="en-US">పరిచర్యామ్ = సేవను</span>, <span xml:lang="en-US">చకార హ = చేసెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>రామా! ఆమె తపస్సు చేయుచున్నప్పుడు దేవేంద్రుడు ఉత్తమ మైన గుణసంపదతో సేవ చేసెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అగ్నిం కుశాన్ కాష్ఠమపః ఫలం మూలం తథైవ చ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> న్యవేదయత్సహస్రాక్షో యచ్చాన్యదపి కాంక్షితమ్. </span><span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సహస్రాక్షః = దేవేంద్రుడు</span>, <span xml:lang="en-US">అగ్నిమ్ = అగ్నిని</span>, <span xml:lang="en-US">కుశాన్ = కుశలను</span>, <span xml:lang="en-US">కాష్ఠమ్ = కట్టెలను</span>, <span xml:lang="en-US">అపః = ఉదకమును</span>, <span xml:lang="en-US">ఫలమ్ = ఫలమును</span>, <span xml:lang="en-US">తథైవ చ = మరియు</span>, <span xml:lang="en-US">మూలమ్ = దుంపలను</span>, <span xml:lang="en-US">కాంక్షితమ్ = కోరబడిన</span>, <span xml:lang="en-US">అన్యత్ = ఇతర మైనది</span>, <span xml:lang="en-US">యచ్చ = ఏది యుండునో</span>, <span xml:lang="en-US">దానిని</span>, <span xml:lang="en-US">న్యవేదయత్ = ఆమెకు సమకూర్చెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">దేవేంద్రుడు అగ్ని</span>, <span xml:lang="en-US">కుశములు</span>, <span xml:lang="en-US">సమిధలు</span>, <span xml:lang="en-US">ఉదకము</span>, <span xml:lang="en-US">ఫలములు</span>, <span xml:lang="en-US">మూలములు</span>, <span xml:lang="en-US">మొదలైన కావలసిన పదార్థముల నన్నింటిని ఆమెకు సమకూర్చుచు సేవ చేయుచుండెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">గాత్రసంవహనైశ్చైవ శ్రమాపనయనైస్తథా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శక్రః సర్వేషు కాలేషు దితిం పరిచచార హ. </span><span class="fr">11</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">శక్రః = దేవేంద్రుడు</span>, <span xml:lang="en-US">గాత్రసంవహనైః చ ఏవ = ఒళ్ళు పట్టుటచేతను</span>, <span xml:lang="en-US">తథా = మరియు</span>, <span xml:lang="en-US">శ్రమాపనయనైః = శ్రమను తొలగించుటచేతను</span>, <span xml:lang="en-US">సర్వేషు కాలేషు = సమస్తకాలములందును</span>, <span xml:lang="en-US">దితిమ్ = దితిని</span>, <span xml:lang="en-US">పరిచచార హ = ఉపచరించెను.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఒడలు పట్టుట</span>, <span xml:lang="en-US">శ్రమ దీర్చుట మొదలగు పనులు చేయుచు దేవేంద్రుడు అన్ని కాలములందును దితికి ఉపచారములు చేసెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అథ వర్షసహస్రే తు దశోనే రఘునన్దన</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దితిః పరమసంప్రీతా సహస్రాక్షమథాబ్రవీత్. </span><span class="fr">12</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రఘునన్దన = రామా!, అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">వర్షసహస్రే = వేయి సంవత్సరముల కాలము</span>, <span xml:lang="en-US">దశోనే = పది తక్కువగా ఉండగా</span>, <span xml:lang="en-US">దితిః = దితి</span>, <span xml:lang="en-US">పరమ సంప్రీతా = చాల సంతసించినదై</span>, <span xml:lang="en-US">సహస్రాక్షమ్ = దేవేంద్రుని గూర్చి</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>రామా! ఈ విధముగ తొమ్మిదివందలతొంభై సంవత్సరములు గడచినవి. అపుడు దితి చాల సంతసించినదై దేవేంద్రునితో ఇట్లు పలికెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">యాచితేన సురశ్రేష్ఠ తవ పిత్రా మహాత్మనా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వరో వర్షసహస్రాన్తే దత్తో మమ సుతం ప్రతి. </span><span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సురశ్రేష్ఠ = ఓ దేవతాశ్రేష్ఠుడా! యాచితేన = కోరబడిన</span>, <span xml:lang="en-US">మహాత్మనా = మహాత్ముడైన</span>, <span xml:lang="en-US">తవ = నీయొక్క</span>, <span xml:lang="en-US">పిత్రా = తండ్రిచేత</span>, <span xml:lang="en-US">వర్షసహస్రాన్తే = వేయిసంవత్సరముల అంతమున</span>, <span xml:lang="en-US">సుతంప్రతి = కుమారుని గూర్చి</span>, <span xml:lang="en-US">మమ = నాకు</span>, <span xml:lang="en-US">వరః = వరము</span>, <span xml:lang="en-US">దత్తః = ఇవ్వబడినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">దేవతలలో శ్రేష్ఠుడ వైన ఓ ఇంద్రుడా! నేను కోరగా</span>, <span xml:lang="en-US">నీ తండ్రి వేయి సంవత్సరముల తరువాత కుమారుడు కలుగగల డని నాకొక వరము నిచ్చెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తపశ్చరన్త్యా వర్షాణి దశ వీర్యవతాం వర</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అవశిష్టాని భద్రం తే భ్రాతరం ద్రక్ష్యసే తతః. </span><span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">వీర్యవతామ్ = పరాక్రమవంతులలో</span>, <span xml:lang="en-US">వర = శ్రేష్ఠుడ వైన ఓ ఇంద్రా, తపః = తపస్సు</span>, <span xml:lang="en-US">చరన్త్యాః = ఆచరించుచున్న నాకు</span>, <span xml:lang="en-US">దశ = పది</span>, <span xml:lang="en-US">వర్షాణి = సంవత్సరములు</span>, <span xml:lang="en-US">అవశిష్టాని = మిగిలినవి. తతః = అటుపిమ్మట</span>, <span xml:lang="en-US">భ్రాతరమ్ = సోదరుని</span>, <span xml:lang="en-US">ద్రక్ష్యసే = చూడగలవు. తే = నీకు</span>, <span xml:lang="en-US">భద్రమ్ = మంగళ మగుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">వీర్యవంతులలో శ్రేష్ఠుడ వైన ఓ దేవేంద్రా! నేను తపస్సు చేయ ప్రారంభించిన తరువాత వేయి సంవత్సరములు పూర్తి అగుటకు ఇంకను పది సంవత్సరములు</span> <span xml:lang="en-US">ఉన్నవి. పది సంవత్సరముల తరువాత సోదరుని చూడగలవు. నీకు శుభ మగుగాక.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తమహం త్వత్కృతే పుత్ర సమాధాస్యే జయోత్సుకమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> త్రైలోక్యవిజయం పుత్ర సహ భోక్ష్యసి విజ్వరః. </span><span class="fr">15</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పుత్ర = కుమారా!, తమ్ = ఆతనిని</span>, <span xml:lang="en-US">త్వత్కృతే = నీకొరకై</span>, <span xml:lang="en-US">జయోత్సుకమ్ = జయమునందు వేడుక కలవానినిగా</span>, <span xml:lang="en-US">సమాధాస్యే = చేయగలను. పుత్ర = కుమారా!, విజ్వరః = దుఃఖము లేని వాడవై</span>, <span xml:lang="en-US">త్రైలోక్య విజయమ్ = మూడు లోకముల విజయమును</span>, <span xml:lang="en-US">సహ భోక్ష్యసి = కలిసి అనుభవింపగలవు.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">కుమారా! నీకొరకై ఆతనియందు జయాభిలాషను కలిగించెదను. నీవు అతనితో కలిసి</span>, <span xml:lang="en-US">ఎట్టి బాధలును లేక</span>, <span xml:lang="en-US">మూడు లోకములను జయించి ఆ విజయానందమును అనుభవింపగలవు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఏవముక్త్వా దితిః శక్రం ప్రాప్తే మధ్యం దివాకరే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> నిద్రయాపహృతా దేవీ పాదౌ కృత్వాథ శీర్షతః. </span><span class="fr">16</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">దితిః దేవీ = దితిదేవి</span>, <span xml:lang="en-US">శక్రమ్ = దేవేంద్రుని గూర్చి</span>, <span xml:lang="en-US">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">ఉక్త్వా = పలికి</span>, <span xml:lang="en-US">దివాకరే = సూర్యుడు</span>, <span xml:lang="en-US">మధ్యమ్ = ఆకాశ మధ్యమును</span>, <span xml:lang="en-US">ప్రాప్తే = పొందినవా డగుచుండగా</span>, <span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">పాదౌ = పాదములను</span>, <span xml:lang="en-US">శీర్షతః = శిరస్సు వైపు</span>, <span xml:lang="en-US">కృత్వా = చేసి</span>, (<span xml:lang="en-US">ఉంచి)</span>, <span xml:lang="en-US">నిద్రయా = నిద్రచేత</span>, <span xml:lang="en-US">అపహృతా = అపహరింపబడినది.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">దితిదేవి దేవేంద్రునితో ఇట్లు పలికి మధ్యాహ్నసమయమునందు</span>, <span xml:lang="en-US">తల వైపు పాదము లుంచుకొని నిద్రాపరవశ ఆయెను.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">వి.</span><span xml:lang="en-US"> ఎక్కువ నిద్ర రాగా ముందుకు వంగుటచే శిరస్సు పాదములకు తగిలి అపరిశుద్ధురాలయ్యె నని కొందరు వ్యాఖ్యాతలును</span>, <span xml:lang="en-US">శయ్యపై తలవైపు కాళ్లు పెట్టుకొని నిద్రించుటచే అట్లయ్యె నని కొందరును</span>, <span xml:lang="en-US">మధ్యాహ్నసమయమున వ్రతమును మరచి నిద్రించుటచే అట్లయ్యె నని కొందరును వ్యాఖ్యానించిరి. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">దృష్ట్వా తామశుచిం శక్రః పాదతః కృతమూర్ధజామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శిరఃస్థానే కృతౌ పాదౌ జహాస చ ముమోద చ. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">శక్రః = దేవేంద్రుడు</span>, <span xml:lang="en-US">పాదతః = పాదముల వైపు</span>, <span xml:lang="en-US">కృతమూర్ధజామ్ = ఉంచబడిన కేశములు గల</span>, <span xml:lang="en-US">అశుచిమ్ = అపవిత్రురా లైన</span>, <span xml:lang="en-US">తామ్ = ఆమెను</span>, <span xml:lang="en-US">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="en-US">శిరఃస్థానే = శిరస్సు ఉంచు స్థానమునందు</span>, <span xml:lang="en-US">కృతౌ = ఉంచబడిన</span>, <span xml:lang="en-US">పాదౌ = పాదములను</span>, (<span xml:lang="en-US">చూచి)</span>, <span xml:lang="en-US">జహాస = నవ్వెను. ముమోద చ = ఆనందించెను కూడ.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">శిరఃస్థానమునందు పాదము లుంచి</span>, <span xml:lang="en-US">పాదములపై కేశములు పడునట్లు వంగి నిద్రించుచున్న అపరిశుద్ధురా లగు ఆమెను చూచి</span>, <span xml:lang="en-US">దేవేంద్రుడు ఆనందముతో నవ్వుకొనెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తస్యాః శరీరవివరం వివేశ చ పురందరః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> గర్భం చ సప్తధా రామ బిభేద పరమాత్మవాన్. </span><span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా! పురన్దరః = ఇంద్రుడు</span>, <span xml:lang="en-US">తస్యాః = ఆమెయొక్క</span>, <span xml:lang="en-US">శరీరవివరమ్ = శరీరరంధ్రమును</span>, <span xml:lang="en-US">వివేశ చ = ప్రవేశించెను. పరమ్ = మిక్కిలి</span>, <span xml:lang="en-US">ఆత్మవాన్ = బుద్ధి గల (ధైర్యము గల) ఆతడు</span>, <span xml:lang="en-US">గర్భమ్ = గర్భమును</span>, <span xml:lang="en-US">సప్తధా = ఏడు విధములుగా</span>, <span xml:lang="en-US">బిభేద = భేదించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! మిక్కిలి ధైర్యము గల ఆ ఇంద్రుడు ఆమె శరీరవివరమును ప్రవేశించి</span>, <span xml:lang="en-US">గర్భమును ఏడు ముక్కలుగ ఖండించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">భిద్యమానస్తతో గర్భో వజ్రేణ శతపర్వణా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> రురోద సుస్వరం రామ తతో దితిరబుధ్యత. </span><span class="fr">19</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా!, తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">శతపర్వణా = నూరు అంచులు గల</span>, <span xml:lang="en-US">వజ్రేణ = వజ్రముచేత</span>, <span xml:lang="en-US">భిద్యమానః = ఖండింపబడుచున్న</span>, <span xml:lang="en-US">గర్భః = గర్భము</span>, <span xml:lang="en-US">సుస్వరమ్ = అధిక మైన స్వరము కలుగునట్లుగా</span>, <span xml:lang="en-US">రురోద = ఏడ్చెను. తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">దితిః = దితి</span>, <span xml:lang="en-US">అబుధ్యత = లేచెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>రామా! నూరంచులు గల వజ్రముచే ఖండింపబడిన ఆ గర్భము బిగ్గరగా ఏడ్చెను. దితి మేల్కొనెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">మా రుదో మా రుదశ్చేతి గర్భం శక్రోఽభ్యభాషత</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> బిభేద చ మహాతేజా రుదన్తమపి వాసవః. </span><span class="fr">20</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మా రుదః = ఏడవకుము</span>, <span xml:lang="en-US">మా రుదః = ఏడవకుము</span>, <span xml:lang="en-US">ఇతి = అని</span>, <span xml:lang="en-US">శక్రః = దేవేంద్రుడు</span>, <span xml:lang="en-US">గర్భమ్ = గర్భమును</span>, <span xml:lang="en-US">అభ్యభాషత = పలికెను</span>, <span xml:lang="en-US">మహాతేజాః = గొప్ప తేజస్సు గల</span>, <span xml:lang="en-US">వాసవః = దేవేంద్రుడు</span>, <span xml:lang="en-US">రుదన్తమపి = ఏడ్చుచున్నను</span>, <span xml:lang="en-US">బిభేద చ = భేదించెను కూడ.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహాతేజస్సు గల ఆ దేవేంద్రుడు ఏడ్చుచున్న ఆ గర్భమును </span>‘‘<span xml:lang="en-US">ఏడవకుము</span>, <span xml:lang="en-US">ఏడవకుము</span>’’ <span xml:lang="en-US">అని అనుచునే భేదించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">న హన్తవ్యో న హన్తవ్య ఇత్యేవం దితిరబ్రవీత్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> నిష్పపాత తతః శక్రో మాతుర్వచనగౌరవాత్. </span><span class="fr">21</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">దితిః = దితి</span>, <span xml:lang="en-US">న హన్తవ్యః న హన్తవ్యః = చంపదగదు చంపదగదు</span>, <span xml:lang="en-US">ఇత్యేవమ్ = అని</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను. తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">శక్రః = దేవేంద్రుడు</span>, <span xml:lang="en-US">మాతుః వచనగౌరవాత్ = తల్లియొక్క వచనమునందు గౌరవము వలన</span>, <span xml:lang="en-US">నిష్సపాత = బైటకు వచ్చెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>‘‘<span xml:lang="en-US">చంపవద్దు చంపవద్దు</span>’’ <span xml:lang="en-US">అని దితి పలుకగా</span>, <span xml:lang="en-US">తల్లి మాటపై గౌరవముచే దేవేంద్రుడు బైటకు వచ్చెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ప్రాంజలిర్వజ్రసహితో దితిం శక్రోఽభ్యభాషత</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అశుచిర్దేవి సుప్తాసి పాదయోః కృతమూర్ధజా. </span><span class="fr">22</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">వజ్రసహితః = వజ్రసహితుడైన</span>, <span xml:lang="en-US">శక్రః = ఇంద్రుడు</span>, <span xml:lang="en-US">ప్రాంజలిః = దోసిలి ఒగ్గినవాడై</span>, <span xml:lang="en-US">దితిమ్ = దితిని గూర్చి</span>, <span xml:lang="en-US">అభ్యభాషత = పలికెను. దేవి = ఓ దేవీ! పాదయోః = పాదములపై</span>, <span xml:lang="en-US">కృతమూర్ధజా = ఉంచబడిన కేశములు కలదానవై</span>, <span xml:lang="en-US">అశుచిః = అపవిత్రురాలవై</span>, <span xml:lang="en-US">సుప్తా అసి = నిద్ర పోతివి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">వజ్రమును ధరించిన ఇంద్రుడు దితితో ఇట్లు పలికెను. </span>‘‘<span xml:lang="en-US">ఓ దేవీ! నీవు కేశములు పాదములకు తగులునట్లుగా పరుండి నిద్రించితివి.</span>’’</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తదన్తరమహం లబ్ధ్వా శక్రహన్తారమాహవే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అభిదం సప్తధా దేవి తన్మే త్వం క్షన్తుమర్హసి. </span><span class="fr">23</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే పంచచత్వారింశః సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అహమ్ = నేను</span>, <span xml:lang="en-US">తత్ = ఆ</span>, <span xml:lang="en-US">అన్తరమ్ = అవకాశమును</span>, <span xml:lang="en-US">లబ్ధ్వా = పొంది</span>, <span xml:lang="en-US">ఆహవే = యుద్ధమునందు</span>, <span xml:lang="en-US">శక్రహన్తారమ్ = ఇంద్రుని చంపనున్నవానిని</span>, <span xml:lang="en-US">సప్తధా = ఏడు ఖండములుగా</span>, <span xml:lang="en-US">అభిదమ్ = భేదించితిని. దేవి = ఓ దేవీ!, మే = నాయొక్క</span>, <span xml:lang="en-US">తత్ = ఆ కార్యమును</span>, <span xml:lang="en-US">త్వమ్ = నీవు</span>, <span xml:lang="en-US">క్షన్తుమ్ = క్షమించుటకు</span>, <span xml:lang="en-US">అర్హసి = తగియున్నావు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఆ అవకాశమును చూచుకొని నేను</span>, <span xml:lang="en-US">యుద్ధములో నన్ను సంహరింపనున్న ఆ పిల్లవానిని ఏడు ముక్కలుగా ఖండించితిని. ఇందులకు నన్ను క్షమింపుము. </span></p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB">‘‘<span xml:lang="en-US">బాలానందిని</span>’’ <span xml:lang="en-US">యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="en-US">బాలకాండలో నలభై ఆరవ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter