Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_47</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_6.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_47" xml:lang="en-US"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ సప్తచత్వారింసర్గము</p> <p class="Start" xml:lang="en-GB">ఆ విధముగ ఖండింపబడిన తన గర్భస్థశిశువును ఏడుగురు మరుత్తులుగ చేసి స్వర్గమునందు రక్షింపు మని దితి ఇంద్రుని కోరగా అతడు అందులకు అంగీకరించుట. ఆ దితి తపస్సు చేసిన వనమునందే ఇక్ష్వాకుకుమారుడైన విశాలుడు విశాల అను నగరిని నిర్మించుట. ఆ కాలమునందు అక్కడ రాజుగా నున్న సుమతి విశ్వామిత్రుని పూజించుట.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">సప్తధా తు కృతే గర్భే దితిః పరమదుఃఖితా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సహస్రాక్షం దురాధర్షం వాక్యం సానునయాఽబ్రవీత్. </span><span class="fr">1</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">గర్భే = గర్భము</span>, <span xml:lang="en-US">సప్తధా = ఏడు ముక్కలుగా</span>, <span xml:lang="en-US">కృతే = చేయబడిన దగుచుండగా</span>, <span xml:lang="en-US">దితిః = దితి</span>, <span xml:lang="en-US">దుఃఖితా = మిక్కిలి దుఃఖించినదై</span>, <span xml:lang="en-US">దురాధర్షమ్ = ఎదిరింప శక్యముకాని</span>, <span xml:lang="en-US">సహస్రాక్షమ్ = దేవేంద్రుని గూర్చి</span>, <span xml:lang="en-US">సానునయా = అనునయముతో కూడినదై</span>, <span xml:lang="en-US">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఈ విధముగ గర్భము ఏడు ముక్కలుగ ఖండింపబడినందులకు దుఃఖించుచు దితి</span>, <span xml:lang="en-US">ఎదిరింప శక్యము కానివా డైన దేవేంద్రునితో అనునయ పూర్వకముగా ఇట్లు పలికెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">మమాపరాధాద్గర్భోఽయం సప్తధా విఫలీకృతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> నాపరాధోఽస్తి దేవేశ తవాత్ర బలసూదన. </span><span class="fr">2</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">బలసూదన = బలాసురుని సంహరించిన</span>, <span xml:lang="en-US">దేవేశ = దేవేంద్రా!, మమ = నాయొక్క</span>, <span xml:lang="en-US">అపరాధాత్ = అపరాధమువలన</span>, <span xml:lang="en-US">అయమ్ = ఈ</span>, <span xml:lang="en-US">గర్భః = గర్భము</span>, <span xml:lang="en-US">సప్తధా = ఏడు భాగములుగా</span>, <span xml:lang="en-US">విఫలీకృతః = వ్యర్థము చేయబడినది. అత్ర = ఈ విషయమున</span>, <span xml:lang="en-US">తవ = నీయొక్క</span>, <span xml:lang="en-US">అపరాధః = అపరాధము</span>, <span xml:lang="en-US">నాస్తి = లేదు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>బలాసురుని సంహరించిన ఓ దేవేంద్రా! నా అపరాధముచేతనే నా గర్భము ఏడు ముక్కలు చేయబడి వ్యర్థ మైనది. ఇందులో నీ అపరాధము లేదు.</p> <p class="Poem-1 ParaOverride-10" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ప్రియం తు కర్తుమిచ్ఛామి మమ గర్భవిపర్యయే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మరుతాం సప్త సప్తానాం స్థానపాలా భవిన్త్విమే. </span><span class="fr">3</span></p> <p class="Prati ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">గర్భవిపర్యయే = గర్భమునకు కలిగిన ఈ ఆపద విషయమున</span>, <span xml:lang="en-US">మమ = నాకు</span>, <span xml:lang="en-US">ప్రియమ్ = ప్రియము</span>, <span xml:lang="en-US">కర్తుమ్ = చేయుటకు</span>, <span xml:lang="en-US">ఇచ్ఛామి = కోరుచున్నాను. ఇమే = ఈ</span>, <span xml:lang="en-US">సప్త = ఏడు ఖండములు</span>, <span xml:lang="en-US">సప్తానామ్ = ఏడుగు రైన</span>, <span xml:lang="en-US">మరుతామ్ = మరుత్తుల</span>, <span xml:lang="en-US">స్థానపాలాః = స్థానపాలకులుగా</span>, <span xml:lang="en-US">భవన్తు = అగుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>గర్భము విషయమున అనుకున్న దానికి వ్యతిరేకముగ జరిగినది. అందుచే నీవు నాకొక ప్రియమును చేయవలె నని కోరుచున్నాను. ఈ గర్భ ఖండములు ఏడును ఏడు మారుతస్థానములకు పాలకు లగు గాక.</p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">వి. </span>అంతరిక్షమునందు ఆవహ- ప్రవహ- సంవహ- ఉద్వహ- వివహ- పరివహ- వరావహము లనే ఏడు వాతస్కంధములున్న వనియు అవి నక్షత్ర మండలాదులకు ఆదారములై ఉన్న వనియు పౌరాణిక సంప్రదాయము.</p> <p class="Poem-1 ParaOverride-10" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">వాతస్కంధా ఇమే సప్త చరస్తు దివి పుత్రక</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మారుతా ఇతి విఖ్యాతా దివ్యరూపా మమాత్మజాః. </span><span class="fr">4</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పుత్రక = కుమారుడా!, సప్త = ఏడుగు రైన</span>, <span xml:lang="en-US">ఇమే = ఈ</span>, <span xml:lang="en-US">మమ = నాయొక్క</span>, <span xml:lang="en-US">ఆత్మజాః = కుమారులు</span>, <span xml:lang="en-US">దివ్యరూపాః = దివ్య రూపములు కలవారై</span>, <span xml:lang="en-US">వాతస్కంధాః = వాతస్కంధములకు అధిష్ఠానదేవతలై</span>, <span xml:lang="en-US">మారుతాః ఇతి = మారుతులు అని</span>, <span xml:lang="en-US">విఖ్యాతాః = ప్రసిద్ధులై</span>, <span xml:lang="en-US">దివి = అంతరిక్షమునందు</span>, <span xml:lang="en-US">చరన్తు = సంచరింతురుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">కుమాడా! నా ఏడుగురు కుమారులును దివ్యరూపములు ధరించి</span>, <span xml:lang="en-US">వాతస్కంధము లకు అధిష్ఠానదేవతలై</span>, <span xml:lang="en-US">మారుతు లను పేరుతో అంతరిక్షమునందు సంచరించెదరు గాక.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">బ్రహ్మలోకం చరత్వేక ఇన్ద్రలోకం తథాపరః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దివి వాయురితి ఖ్యాతాస్తృతీయోఽపి మహాయశాః. </span><span class="fr">5</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఏకః = ఒకడు</span>, <span xml:lang="en-US">బ్రహ్మలోకమ్ = బ్రహ్మలోకమును (నందు)</span>, <span xml:lang="en-US">చరతు = సంచరించుగాక. తథా = అట్లే</span>, <span xml:lang="en-US">అపరః = మరియొకడు</span>, <span xml:lang="en-US">ఇన్ర్దలోకమ్ = ఇంద్రలోకమునందును</span>, <span xml:lang="en-US">మహాయశాః = గొప్పకీర్తి గల</span>, <span xml:lang="en-US">తృతీయోఽపి = మూడవవాడు కూడ</span>, <span xml:lang="en-US">వాయురితి = వాయువు అని</span>, <span xml:lang="en-US">ఖ్యాతః = ప్రసిద్ధుడై</span>, <span xml:lang="en-US">దివి = అంతరిక్షమునందు</span>, <span xml:lang="en-US">తిరుగుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">వీరిలో ఒకడు బ్రహ్మలోకమునందును</span>, <span xml:lang="en-US">ఒకడు ఇంద్రలోకము నందును</span>, <span xml:lang="en-US">మహాకీర్తిశాలి యగు మూడవవాడు వాయు వను పేరుతో అంతరిక్షము నందును సంచరించుగాక.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">చత్వారస్తు సురశ్రేష్ఠ దిశో వై తవ శాసనాత్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సంచరిష్యన్తి భద్రం తే దేవభూతా మమాత్మజాః. </span><span class="fr">6</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సురశ్రేష్ఠ = దేవతలలో శ్రేష్ఠుడ వైన ఇంద్రా!, చత్వారః = నలుగురు</span>, <span xml:lang="en-US">మమ ఆత్మజాః = నా కుమారులు</span>, <span xml:lang="en-US">తవ = నీయొక్క</span>, <span xml:lang="en-US">శాసనాత్ = ఆజ్ఞవలన</span>, <span xml:lang="en-US">దేవభూతాః = దేవతలుగా అయి</span>, <span xml:lang="en-US">దిశః = దిక్కులను</span>, <span xml:lang="en-US">సంచరిష్యన్తి = సంచరింపగలరు.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఓ దేవేంద్రా! మిగిలిన నా నలుగురు కుమారులు నీ ఆజ్ఞ ప్రకారము దేవతలై</span>, <span xml:lang="en-US">నాలుగు దిక్కులందును సంచరింతురు గాక.</span></p> <p class="Poem-1 ParaOverride-12" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span>త్వత్కృతేనైవ నామ్నా చ మారుతా ఇతి విశ్రుతాః.</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">త్వత్కృతేనైవ = నీచేతనే చేయబడిన</span>, <span xml:lang="en-US">నామ్నా = పేరుతో</span>, <span xml:lang="en-US">మారుతాః ఇతి = మారుతులు అని</span>, <span xml:lang="en-US">విశ్రుతాః = ప్రసిద్ధి పొందినవా రగుదురు గాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">నీవు ఖండించుచున్నప్పుడు వీళ్లు ఏడ్చుచుండగా </span>‘<span xml:lang="en-US">మా రుదః</span>’ (<span xml:lang="en-US">ఏడ్వకుము) అని నీవు అని ఉంటివి. లందుచే అదే పేరుతో వీరు </span>‘<span xml:lang="en-US">మారుత</span>’ <span xml:lang="en-US">అని ప్రసిద్ధి చెందగలరు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తస్యాస్తద్వచనం శ్రుత్వా సహస్రాక్షః పురన్దరః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఉవాచ ప్రాంజలిర్వాక్యం దితిం బలనిఘాదనః. </span><span class="fr">7</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సహస్రాక్షః = వేయి నేత్రములు గలవాడును</span>, <span xml:lang="en-US">బలనిషూదనః = బలాసురుని సంహరించినవాడును అగు</span>, <span xml:lang="en-US">పురన్దరః = దేవేంద్రుడు</span>, <span xml:lang="en-US">తస్యాః = ఆమెయొక్క</span>, <span xml:lang="en-US">తత్ = ఆ</span>, <span xml:lang="en-US">వచనమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">ప్రాఞ్జలిః = కట్టబడిన దోసిలి కలవాడై</span>, <span xml:lang="en-US">దితిమ్ = దితి దేవిని గూర్చి</span>, <span xml:lang="en-US">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">ఉవాచ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">బలాసురసంహారియు</span>, <span xml:lang="en-US">సహస్రాక్షుడును అగు దేవేంద్రుడు ఆ దితి వాక్యములు విని</span>, <span xml:lang="en-US">దోసిలి ఒగ్గి నమస్కరించుచు ఇట్లనెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">సర్వమేతద్యథోక్తం తే భవిష్యతి న సంశయః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> విచరిష్యన్తి భద్రం తే దేవభూతాస్తవాత్మజాః. </span><span class="fr">8</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తే = నీకు (నీచేత)</span>, <span xml:lang="en-US">యథా = ఏ విధముగా</span>, <span xml:lang="en-US">ఉక్తమ్ = చెప్పబడినదో</span>, <span xml:lang="en-US">ఏతత్ = ఇది</span>, <span xml:lang="en-US">సర్వమ్ = అంతయు</span>, <span xml:lang="en-US">భవిష్యతి = కాగలదు. సంశయః = సంశయము</span>, <span xml:lang="en-US">న = లేదు. తవ = నీయొక్క</span>, <span xml:lang="en-US">ఆత్మజాః = కుమారులు</span>, <span xml:lang="en-US">దేవభూతాః = దేవతలై</span>, <span xml:lang="en-US">విచరిష్యన్తి = సంచరించ గలరు. తే = నీకు</span>, <span xml:lang="en-US">భద్రమ్ = మంగళము అగు గాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>అంతయు నీవు చెప్పిన విధముననే జరుగగలదు. సంశయము లేదు. నీ కుమారులు దేవతలై సంచరించగలరు. నీకు క్షేమ మగుగాక.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఏవం తౌ నిశ్చయం కృత్వా మాతాపుత్రౌ తపోవనే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> జగ్మతుస్త్రిదివం రామ కృతార్థావితి నః శ్రుతమ్. </span><span class="fr">9</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = శ్రీరామా!, తౌ = ఆ</span>, <span xml:lang="en-US">మాతాపుత్రౌ = తల్లియు కుమారుడును</span>, <span xml:lang="en-US">తపోవనమునందు</span>, <span xml:lang="en-US">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">నిశ్చయమ్ = నిశ్చయమును</span>, <span xml:lang="en-US">కృత్వా = చేసి</span>, <span xml:lang="en-US">కృతార్థౌ = కృతార్థులై</span>, <span xml:lang="en-US">దివమ్ = స్వర్గమును గూర్చి</span>, <span xml:lang="en-US">జగ్మతుః = వెళ్లిరి. ఇతి = ఈ విధముగ</span>, <span xml:lang="en-US">నః = మాకు (మాచేత) శ్రుతమ్ = వినబడినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">శ్రీరామా! ఆ తల్లియు కుమారుడును</span>, <span xml:lang="en-US">తపోవనమునందు ఈ విధముగ నిశ్చయము చేసి</span>, <span xml:lang="en-US">కృతార్థులై</span>, <span xml:lang="en-US">స్వర్గమునకు వెళ్లి రని విని యున్నాము. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఏష దేశస్స కాకుత్థ్స మహేంద్రాధ్యుషితః పురా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దితిం యత్ర తపఃసిద్ధామేవం పరిచచార సః. </span><span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">కాకుత్థ్స = శ్రీరామా!, ఏషః = ఇది</span>, <span xml:lang="en-US">పురా = పూర్వము</span>, <span xml:lang="en-US">మహేన్ర్దాధ్యుషితః = మహేంద్రునిచే అధిష్ఠింపబడిన (మహేంద్రుడు నివసించిన)</span>, <span xml:lang="en-US">నః = ఆ</span>, <span xml:lang="en-US">దేశః = దేశము. యత్ర = ఎచట</span>, <span xml:lang="en-US">సః = అతడు</span>, <span xml:lang="en-US">తపఃసిద్ధామ్ = తపస్సునందు ప్రసిద్ధురా లగు</span>, <span xml:lang="en-US">దితిమ్ = దితిని</span>, <span xml:lang="en-US">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">ఉపచచార = ఉపచరించెనో.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>రామా! పూర్వము మహేంద్రుడు నివసించిన ఆ దేశమిదియే. ఇచటనే దితి తపస్సు చేయుచుండగా అతడు ఆమెకు ఉపచారములు చేసెను.</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఇక్ష్వాకోస్తు నరవ్యాఘ్ర పుత్రః పరమధార్మికః</span>, <span class="fr">11</span></p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అలంబుసాయాముత్పన్నో విశాల ఇతి విశ్రుతః</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తేన చాసీదిహ స్థానే విశాలేతి పురీ కృతా. </span><span class="fr">12</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">నరవ్యాఘ్ర = పురుషశ్రేష్ఠుడ వైన శ్రీరామా!, ఇక్ష్వాకోః = ఇక్ష్వాకువునకు</span>, <span xml:lang="en-US">అలంబుసాయామ్ = అలంబుసయందు</span>, <span xml:lang="en-US">పరమధార్మికః = ఎక్కువ ధార్మికుడును</span>, <span xml:lang="en-US">విశాల ఇతి = విశాలు డని</span>, <span xml:lang="en-US">విశ్రుతః = ప్రసిద్ధి పొందిన వాడును అగు</span>, <span xml:lang="en-US">పుత్రః = పుత్రుడు</span>, <span xml:lang="en-US">ఉత్పన్నః = పుట్టినాడు. తేన = అతనిచేత</span>, <span xml:lang="en-US">ఇహ = ఈ</span>, <span xml:lang="en-US">స్థానే = స్థానమునందు</span>, <span xml:lang="en-US">విశాలేతి = విశాల అను</span>, <span xml:lang="en-US">పురీ = పట్టణము</span>, <span xml:lang="en-US">కృతా = చేయబడినది</span>, <span xml:lang="en-US">ఆసీత్ = ఆయెను.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! ఇక్ష్వాకునకు అలంబుసయందు జనించిన విశాలు డనే పరమధార్మికు డైన కుమారుడు</span>, <span xml:lang="en-US">ఈ ప్రదేశమునందు విశాల అను పురిని నిర్మించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">విశాలస్య సుతో రామ హేమచన్ద్రో మహాబలః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సుచంద్ర ఇతి విఖ్యాతః హేమచంద్రాదనన్తరః. </span><span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా!, మహాబలః = మహాబలశాలి యగు</span>, <span xml:lang="en-US">హేమచన్ద్రః = హేమచంద్రుడు</span>, <span xml:lang="en-US">విశాలస్య = విశాలునియొక్క</span>, <span xml:lang="en-US">సుతః = కుమారుడు, హేమచన్ద్రాత్ = హేమచంద్రునికంటె</span>, <span xml:lang="en-US">అనన్తరః = తరువాతివాడు</span>, <span xml:lang="en-US">సుచన్ద్ర ఇతి = సుచంద్రు డని</span>, <span xml:lang="en-US">విఖ్యాతః = ప్రసిద్ధుడు.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! మహాబలిశాలి యగు హేమచంద్రుడు విశాలుని కుమారుడు. హేమచంద్రుని తరువాత (అతని కుమారుడు)</span>, <span xml:lang="en-US">సుచంద్రు డని ప్రసిద్ధి చెందెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">సుచంద్రతనయో రామ ధూమ్రాశ్వ ఇతి విశ్రుతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ధూమ్రాశ్వతనయశ్చాపి సృంజయః సమపద్యత. </span><span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా! సుచన్ద్రతనయః = సుచంద్రుని కుమారుడు</span>, <span xml:lang="en-US">ధూమ్రాశ్వ ఇతి = ధూమ్రాశ్వు డని</span>, <span xml:lang="en-US">విశ్రుతః = ప్రసిద్ధి పొందెను. సృఞ్జయః = సృంజయు డనెడు వాడు</span>, <span xml:lang="en-US">ధూమ్రాశ్వతనయః = ధూమ్రాశ్వుని కుమారుడుగా</span>, <span xml:lang="en-US">సమపద్యత = జనించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>రామా! సుచంద్రుని కుమారుడు ధూమ్రాశ్వుడు. అతని కుమారుడు సృంజయుడు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">సృఞ్జయస్య సుతః శ్రీమాన్ సహదేవః ప్రతాపవాన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కుశాశ్వః సహదేవస్య పుత్రః పరమధార్మికః. </span><span class="fr">15</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">శ్రీమాన్ = శ్రీమంతుడును</span>, <span xml:lang="en-US">ప్రతాపవాన్ = ప్రతాపవంతుడును అగు</span>, <span xml:lang="en-US">సహదేవః = సహదేవుడు</span>, <span xml:lang="en-US">సృఞ్జయస్య = సృంజయునియొక్క</span>, <span xml:lang="en-US">సుతః = కుమారుడు. పరమధార్మికః = గొప్ప ధర్మాత్ము డైన</span>, <span xml:lang="en-US">కుశాశ్వః = కుశాశ్వుడు</span>, <span xml:lang="en-US">సహదేవస్య = సహదేవుని యొక్క</span>, <span xml:lang="en-US">పుత్రః = కుమారుడు.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">శ్రీమంతుడు</span>, <span xml:lang="en-US">ప్రతాపవంతుడు అయిన సహదేవుడు సృంజయుని కుమారుడు</span>, <span xml:lang="en-US">పరమధార్మికు డైన కుశాశ్వుడు సహదేవుని కుమారుడు. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">కుశాశ్వస్య మహాతేజా సోమదత్తః ప్రతాపవాన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సోమదత్తస్య పుత్రస్తు కాకుత్స్థ ఇతి విశ్రుతః. </span><span class="fr">16</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాతేజాః = గొప్ప తేజస్సు కలవాడును</span>, <span xml:lang="en-US">ప్రతాపవాన్ = ప్రతాపవంతుడును అగు</span>, <span xml:lang="en-US">సోమదత్తః = సోమదత్తుడు</span>, <span xml:lang="en-US">కుశాశ్వస్య = కుశాశ్వునియొక్క</span>, (<span xml:lang="en-US">కుమారుడు). సోమదత్తస్య = సోమదత్తునియొక్క</span>, <span xml:lang="en-US">పుత్రః = పుత్రుడు</span>, <span xml:lang="en-US">కాకుత్థ్సః ఇతి = కాకుత్థ్సు డని</span>, <span xml:lang="en-US">విశ్రుతః = ప్రసిద్ధుడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">కుశాశ్వునకు మహాతేజఃశాలియు</span>, <span xml:lang="en-US">ప్రతాపవంతుడును అగు సోమదత్తుడును</span>, <span xml:lang="en-US">సోమదత్తునకు కాకుత్థ్సుడును పుత్రులుగా జనించిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తస్య పుత్రో మహాతేజాః సమ్ప్రత్యేష పురీమిమామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఆవసత్యమరప్రఖ్యః సుమతిర్నామ దుర్జయః. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సంప్రతి = ఇపుడు</span>, <span xml:lang="en-US">ఇమామ్ = ఈ</span>, <span xml:lang="en-US">పురీమ్ = పట్టణమును (నందు)</span>, <span xml:lang="en-US">తస్య = ఆ ఇక్ష్వాకువుయొక్క</span>, <span xml:lang="en-US">పుత్రః = పుత్రుడును</span>, <span xml:lang="en-US">మహాతేజాః = గొప్ప తేజస్సు కలవాడును</span>, <span xml:lang="en-US">అమరప్రఖ్యః = దేవతలతో సమానుడును</span>, <span xml:lang="en-US">దుర్జయః = జయింప శక్యము కానివాడును అగు</span>, <span xml:lang="en-US">సుమతిర్నామ = సుమతి అనునతడు</span>, <span xml:lang="en-US">ఆవసతి = నివసించుచున్నాడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">గొప్ప తేజస్సు కలవాడును</span>, <span xml:lang="en-US">దేవతాసమానుడును</span>, <span xml:lang="en-US">జయింప శక్యము కానివాడును అగు</span>, <span xml:lang="en-US">ఇక్ష్వాకుకుమారు డగు సుమతి</span>, <span xml:lang="en-US">ఇపుడు ఈ నగరమును పాలించుచున్నాడు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఇక్ష్వాకోస్తు ప్రసాదేన సర్వే వైశాలికా నృపాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దీర్ఘాయుషో మహాత్మానో వీర్యవన్తస్సుధార్మికాః. </span><span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఇక్ష్వాకోః = ఇక్ష్వాకువుయొక్క</span>, <span xml:lang="en-US">ప్రసాదేన = అనుగ్రహముచేత</span>, <span xml:lang="en-US">వైశాలికాః = విశాలనగరమునకు సంబంధించిన</span>, <span xml:lang="en-US">నృపాః = రాజులు</span>, <span xml:lang="en-US">సర్వే = అందరును</span>, <span xml:lang="en-US">దీర్ఘాయుషః = దీర్ఘాయుర్దాయము కలవారు</span>, <span xml:lang="en-US">మహాత్మానః = మహాత్ములు</span>, <span xml:lang="en-US">వీర్యవన్తః = పరాక్రమము కలవారు</span>, <span xml:lang="en-US">సుధార్మికాః = బాగుగా ధార్మికులు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">విశాలానగరరాజు లందరును</span>, <span xml:lang="en-US">ఇక్ష్వాకుప్రభావముచేత</span>, <span xml:lang="en-US">దీర్ఘాయుర్దాయవంతులై</span>, <span xml:lang="en-US">మహాత్ములై</span>, <span xml:lang="en-US">వీర్యవంతులై</span>, <span xml:lang="en-US">ధార్మికులై ఒప్పుచుందురు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఇహాద్య రజనీం రామ సుఖం వత్స్యామహే వయమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శ్వః ప్రభాతే నరశ్రేష్ఠ జనకం ద్రష్టుమర్హసి. </span><span class="fr">19</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా! అద్య = నేడు రజనీమ్ = రాత్రి</span>, <span xml:lang="en-US">వయమ్ = మనము</span>, <span xml:lang="en-US">ఇహ = ఇచటనే</span>, <span xml:lang="en-US">సుఖమ్ = సుఖముగా</span>, <span xml:lang="en-US">వత్స్యామహే = నివసించెదము. నరశ్రేష్ఠ = ఓ నరశ్రేష్ఠుడ్ఙా శ్వః = రేపు</span>, <span xml:lang="en-US">ప్రభాతే = ప్రాతఃకాలమున</span>, <span xml:lang="en-US">జనకమ్ = జనకుని</span>, <span xml:lang="en-US">ద్రష్టుమ్ = చూచుటకు</span>, <span xml:lang="en-US">అర్హసి = తగి ఉన్నావు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! ఈ రాత్రి మనము ఇచటనే సుఖముగ నివసించెదము. రేపు ఉదయమున జనకమహారాజును చూచెదము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">సుమతిస్తు మహాతేజా విశ్వామిత్రముపాగతమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శ్రుత్వా నరవరశ్రేష్ఠః ప్రత్యుద్గచ్ఛన్మహాయశాః. </span><span class="fr">20</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాతేజాః = గొప్ప తేజస్సు కలవాడును</span>, <span xml:lang="en-US">మహాయశాః = గొప్ప యశస్సు కల</span><span xml:lang="en-US">వాడును</span>, <span xml:lang="en-US">నరవరశ్రేష్ఠః = నరవరులలో శ్రేష్ఠుడును అగు</span>, <span xml:lang="en-US">సుమతిస్తు = సుమతి యైతే</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని</span>, <span xml:lang="en-US">ఉపాగతమ్ = వచ్చినవానినిగా</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">ప్రత్యుద్గచ్ఛత్ = ఎదురుగా వెళ్లెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహాతేజుడు</span>, <span xml:lang="en-US">మహాయశుడు</span>, <span xml:lang="en-US">నరవరశ్రేష్ఠుడు అగు సుమతి విశ్వామిత్రుడు వచ్చిన వార్త విని</span>, <span xml:lang="en-US">స్వాగతము చెప్పుటకై ఎదురుగా వెళ్లెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">పూజాం చ పరమాం కృత్వా సోపాధ్యాయః సబాన్ధవః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రాఞ్జలిః కుశలం పృష్ట్వా విశ్వామిత్రమథాబ్రవీత్. </span><span class="fr">21</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సోపాధ్యాయః = పురోహితునితో కూడినవాడును</span>, <span xml:lang="en-US">సబాన్ధవః = బంధుసమేతుడును అగు ఆ సుమతి</span>, <span xml:lang="en-US">వరమామ్ = గొప్ప</span>, <span xml:lang="en-US">పూజామ్ = పూజను</span>, <span xml:lang="en-US">కృత్వా = చేసి</span>, <span xml:lang="en-US">ప్రాఞ్జలిః = కట్టబడిన దోసిలి కలవాడై</span>, <span xml:lang="en-US">కుశలమ్ = కుశలమును</span>, <span xml:lang="en-US">పృష్ట్వా = అడిగి</span>, <span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని గూర్చి</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">బంధుపురోహితాది సమేతు డైన ఆ సుమతి విశ్వామిత్రుని అధికముగ పూజించి</span>, <span xml:lang="en-US">అంజలి ఘటించి</span>, <span xml:lang="en-US">కుశలప్రశ్నపూర్వకముగ ఇట్లు పలికెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ధన్యోస్మ్యనుగృహీతోఽస్మి యస్య మే విషయం మునిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సంప్రాప్తో దర్శనం చైవ నాస్తి ధన్యతరో మమ. </span><span class="fr">22</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే సప్తచత్వారింశః</span><span xml:lang="en-US"> </span><span xml:lang="en-US">సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">యస్య = ఏ</span>, <span xml:lang="en-US">మే = నాయొక్క</span>, <span xml:lang="en-US">విషయమ్ = దేశమును</span>, <span xml:lang="en-US">మునిః = ముని (నీవు)</span>, <span xml:lang="en-US">సంప్రాప్తః = వచ్చినావో</span>, <span xml:lang="en-US">దర్శనం చైవ = దర్శనము కూడ (ఇచ్చినావో)</span>, <span xml:lang="en-US">అట్టి నేను</span>, <span xml:lang="en-US">ధన్యః = ధన్యుడను</span>, <span xml:lang="en-US">అస్మి = అయి ఉన్నాను. అనుగృహీతః = అనుగ్రహింపబడిన వాడను</span>, <span xml:lang="en-US">అస్మి = అయి ఉన్నాను. మమ = నాకంటే</span>, <span xml:lang="en-US">ధన్యతరః = ఎక్కువ ధన్యుడు</span>, <span xml:lang="en-US">నాస్తి = లేడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>నీవు మా దేశమునకు వచ్చి దర్శనమిచ్చినందులకు నేను చాల ధన్యుడ నైతిని. అనుగ్రహింపబడినవాడ నైతిని. నన్ను మించిన ధన్యాత్ముడెవ్వడును లేడు.</p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"> ‘‘<span xml:lang="en-US">బాలానందిని</span>’’ <span xml:lang="en-US">యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="en-US">బాలకాండములో నలభైఏడవ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter