Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_48</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_6.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_48" xml:lang="en-US"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ అష్టచత్వారింశః సర్గః</p> <p class="Start ParaOverride-12" xml:lang="en-GB">ఆ రాజు సత్కారముల నందికొని రామలక్ష్మణాదిసహితు డగు విశ్వామిత్రుడు ఆ రాత్రి అచట ఉన్న జనశూన్య మైన ఆశ్రమమును గూర్చి రాముడు ప్రశ్నించగా విశ్వామిత్రుడు గౌతముని భార్యయైన అహల్యకు శాపము ప్రాప్తించిన వృత్తాంతము చెప్పుట.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">పృష్ట్వా తు కుశలం తత్ర పరస్పరసమాగమే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కథాన్తే సుమతిర్వాక్యం వ్యాజహార మహామునిమ్. </span><span class="fr">1</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తత్ర = అచట</span>, <span xml:lang="en-US">పరస్పరసమాగమే = పరస్పరముతో (ఒండొరులతో) సమాగమమునందు</span>, <span xml:lang="en-US">సుమతిః = సుమతి</span>, <span xml:lang="en-US">కుశలమ్ = క్షేమమును</span>, <span xml:lang="en-US">పృష్ట్వా = అడిగి</span>, <span xml:lang="en-US">కథాన్తే = కథాంతమునందు</span>, <span xml:lang="en-US">మహామునిమ్ = మహామునిని గూర్చి</span>, <span xml:lang="en-US">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">వ్యాజహార = పలికెను.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">అచట వారు పరస్పరము కలిసి నపుడు సుమతి క్షేమసమాచారములను అడిగి</span>, <span xml:lang="en-US">కొంత సంభాషణము జరిగిన పిమ్మట మహామునితో ఇట్లు పలికెను.</span></p> <p class="Poem-1 ParaOverride-10" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఇమౌ కుమారౌ భద్రం తే దేవతుల్యపరాక్రమౌ</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> గజసింహగతీ వీరౌ శార్దూలవృషభోపమౌ. </span><span class="fr">2</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పద్మపత్రవిశాలాక్షౌ ఖడ్గతూణీధనుర్ధరౌ</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అశ్వినావివ రూపేణ సముపస్థితయౌవనౌ. </span><span class="fr">3</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> యదృచ్ఛయైవ గాం ప్రాప్తౌ దేవలోకాదివామరౌ</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కథం పద్భ్యామిహ ప్రాప్తౌ కిమర్థం కస్య వా మునే. </span><span class="fr">4</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మునే = విశ్వామిత్రమహామునీ!, తే = నీకు</span>, <span xml:lang="en-US">భద్రమ్ = మంగళము అగు గాక</span>, <span xml:lang="en-US">దేవతుల్య పరాక్రమౌ = దేవతలతో సమానమైన పరాక్రమము కలవారును</span>, <span xml:lang="en-US">గజసింహగతీ= గజసింహములవంటి గమనము కలవారును</span>, <span xml:lang="en-US">వీరౌ = వీరులును</span>, <span xml:lang="en-US">శార్దూలవృషభోపమౌ= శార్దూలవృషభముల వలె ఉన్నవారును</span>, <span xml:lang="en-US">పద్మపత్రవిశాలాక్షౌ = తామరపూవుల రేకుల వలె విశాల మైన నేత్రములు కలవారును</span>, <span xml:lang="en-US">ఖడ్గతూణీధనుర్ధరౌ = ఖడ్గములను</span>, <span xml:lang="en-US">అంబులపొదులను</span>, <span xml:lang="en-US">ధనుస్సులను ధరించినవారును</span>, <span xml:lang="en-US">రూపేణ = రూపముచేత</span>, <span xml:lang="en-US">అశ్వినావివ = అశ్వినీదేవతల వలె ఉన్నవారును</span>, <span xml:lang="en-US">సముపస్థితయౌవనౌ = సమీపించిన యౌవనము కలవారును</span>, <span xml:lang="en-US">దేవలోకాత్ = దేవలోకమునుండి</span>, <span xml:lang="en-US">యదృచ్ఛయైవ = ఇచ్ఛానుసారముగనే</span>, <span xml:lang="en-US">గామ్ = భూమిని</span>, <span xml:lang="en-US">ప్రాప్తౌ = పొందిన</span>, <span xml:lang="en-US">అమరావివ = దేవతల వలె ఉన్న</span>, <span xml:lang="en-US">ఇమౌ = ఈ</span>, <span xml:lang="en-US">కుమారౌ = కుమారులు</span>, <span xml:lang="en-US">ఇహ = ఇచటికి</span>, <span xml:lang="en-US">పద్భ్యామ్ = పాదములచేతనే (నడచి)</span>, <span xml:lang="en-US">కథమ్ = ఎట్లు</span>, <span xml:lang="en-US">కిమర్థమ్ = ఎందుకు</span>, <span xml:lang="en-US">అనుప్రాప్తౌ = వచ్చినారు </span>? <span xml:lang="en-US">కస్య వా = ఎవనికి సంబంధించినవారు </span>?</p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఓ మునీ! నీకు క్షేమ మగు గాక. ఈ కుమారు లిరువురును</span>, <span xml:lang="en-US">దేవతలతో సమాన మైన పరాక్రమము కలవారుగా కనబడుచున్నారు. ఏనుగువలె</span>, <span xml:lang="en-US">సింహము వలె నడచుచున్నారు. వీరులు</span>, <span xml:lang="en-US">శార్దూలము వలెను</span>, <span xml:lang="en-US">వృషభము వలెను ఉన్నారు. వీరి నేత్రములు పద్మపత్రముల వలె విశాలముగ నున్నవి. ఖడ్గములను</span>, <span xml:lang="en-US">అంబులపొదు లను</span>, <span xml:lang="en-US">ధనుస్సులను ధరించి ఉన్నారు. యౌవనము ప్రారంభ మగుచున్నది. సౌందర్యమున అశ్వినీదేవతలను పోలి యున్నారు. స్వేచ్ఛగా దేవలోకమునుండి భూలోకమునకు దిగి వచ్చిన అశ్వినీదేవతల వలె ఉనారు. వీరు ఎవరి కుమారులు</span>? <span xml:lang="en-US">కాలి నడకతో ఇచటకు ఎట్లు వచ్చినారు </span>? <span xml:lang="en-US">ఎందుకు వచ్చినారు </span>?</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">భూషయన్తావిమం దేశం చన్ద్రసూర్యావివామ్బరమ్</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పరస్పరస్య సదృశౌ ప్రమాణేఙ్గితచేష్టితైః. </span><span class="fr">5</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కిమర్థం చ మునిశ్రేష్ఠ సంప్రాప్తౌ దుర్గమే పథి</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వరాయుధధరౌ వీరౌ శ్రోతుమిచ్ఛామి తత్త్వతః. </span><span class="fr">6</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మునిశ్రేష్ఠ = ఓ మునిశ్రేష్ఠుడా!, ప్రమాణేఙ్గితచేష్టితైః = ప్రమాణముచేతను</span>, <span xml:lang="en-US">భావములచేతను</span>, <span xml:lang="en-US">చేష్టలచేతను</span>, <span xml:lang="en-US">పరస్పరస్య = ఒండొరులకు</span>, <span xml:lang="en-US">సదృశౌ = సమానులును</span>, <span xml:lang="en-US">చన్ద్రసూర్యౌ = చంద్రసూర్యులు</span>, <span xml:lang="en-US">అమ్బరమివ = ఆకాశమును వలె</span>, <span xml:lang="en-US">ఇమామ్ = ఈ</span>, <span xml:lang="en-US">దేశమ్ = దేశమును</span>, <span xml:lang="en-US">భూషయన్తౌ = అలంకరించు చున్నవారును</span>, <span xml:lang="en-US">వరాయుధధరౌ = శ్రేష్ఠము లైన ఆయుధములను ధరించిన వారును అగు</span>, <span xml:lang="en-US">వీరౌ = ఈ వీరులు</span>, <span xml:lang="en-US">దుర్గమే = నడవ శక్యము కాని</span>, <span xml:lang="en-US">పథి = మార్గమునందు</span>, <span xml:lang="en-US">కిమర్థమ్ = ఎందునిమిత్తమై</span>, <span xml:lang="en-US">సంప్రాప్తౌ = వచ్చినారు</span>? <span xml:lang="en-US">తత్త్వతః = యథార్థముగా</span>, <span xml:lang="en-US">శ్రోతుమ్ = వినుటకు</span>, <span xml:lang="en-US">ఇచ్ఛామి = కోరుచున్నాను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మునిశ్రేష్ఠా! వీరి ప్రమాణములు</span>, <span xml:lang="en-US">భావములు</span>, <span xml:lang="en-US">చేష్టలు ఒకే విధముగ నున్నవి. చంద్రసూర్యులు ఆకాశమును అలంకరించి నట్లు ఈ ప్రదేశమును అలంకరించు చున్నారు. శ్రేష్ఠములైన ఆయుధములు ధరించిన ఈ వీరులు</span>, <span xml:lang="en-US">దుర్గమ మైన మార్గమునందు ప్రయాణము చేసి ఎందుకు వచ్చినారు </span>? <span xml:lang="en-US">పూర్తిగ విన గోరుచున్నాను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తస్య తద్వచనం శ్రుత్వా యథావృత్తం న్యవేదయత్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సిద్ధాశ్రమనివాసం చ రాక్షసానాం వధం తథా. </span><span class="fr">7</span></p> <p class="Prati ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తస్య = అతనియొక్క</span>, <span xml:lang="en-US">తత్ వచనమ్ = ఆ వాక్యమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">సిద్ధాశ్రమ నివాసం చ = సిద్ధాశ్రమమునందు నివాసమును</span>, <span xml:lang="en-US">తథా = మరియు</span>, <span xml:lang="en-US">రాక్షసానామ్ = రాక్షసులయొక్క</span>, <span xml:lang="en-US">వధమ్ = వధను</span>, <span xml:lang="en-US">యథావృత్తమ్ = జరిగినది జరిగినట్లుగా</span>, <span xml:lang="en-US">న్యవేదయత్ = తెలిపెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">విశ్వామిత్రుడు అతని మాటలు విని</span>, <span xml:lang="en-US">సిద్ధాశ్రమనివాసము</span>, <span xml:lang="en-US">రాక్షస వధము మొద లైన వృత్తాంతమును జరిగినది జరిగినట్లుగా తెలిపెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">విశ్వామిత్రవచః శ్రుత్వా రాజా పరమహర్షితః</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అతిథీ పరమౌ ప్రాప్తౌ పుత్రౌ దశరథస్య తౌ</span>, <span class="fr">8</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"> పూజయామాస విధివత్సత్కారార్హౌ మహాబలౌ.</p> <p class="Prati ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాజా = రాజైన సుమతి</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రవచః = విశ్వామిత్రుని వాక్యమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">పరమహర్షితః = మిక్కిలి సంతసించినవాడై</span>, <span xml:lang="en-US">పరమౌ = శ్రేష్ఠులైన</span>, <span xml:lang="en-US">అతిథీ = అతిథులుగా ప్రాప్తౌ = వచ్చినవారును</span>, <span xml:lang="en-US">సత్కారార్హౌ = సత్కారమునకు తగినవారును</span>, <span xml:lang="en-US">మహాబలౌ = గొప్ప బలము కల వారును అగు</span>, <span xml:lang="en-US">తౌ = ఆ</span>, <span xml:lang="en-US">దశరథస్య పుత్రౌ = దశరథసుతులను</span>, <span xml:lang="en-US">విధివత్ = యథాశాస్త్రముగా</span>, <span xml:lang="en-US">పూజయామాస = పూజించెను. </span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">సుమతి విశ్వామిత్రుని మాటలు విని చాల సంతోషించి</span>, <span xml:lang="en-US">గొప్ప బలము కలవారును</span>, <span xml:lang="en-US">సత్కారము చేయదగినవారును</span>, <span xml:lang="en-US">ఉత్తమాతిథులుగా వచ్చినవారును అగు ఆ దశరథ కుమారులను యథావిధిగా పూజించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తతః పరమసత్కారం సుమతేః ప్రాప్య రాఘవౌ</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఉష్య తత్ర నిశామేకాం జగ్మతుర్మిథిలాం తతః.</span> <span class="fr">9</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాఘవౌ = రామలక్ష్మణులు</span>, <span xml:lang="en-US">తతః = ఆ</span>, <span xml:lang="en-US">సుమతేః = సుమతినుండి</span>, <span xml:lang="en-US">పరమసత్కారమ్ = గొప్ప సత్కారమును</span>, <span xml:lang="en-US">ప్రాప్య = పొంది</span>, <span xml:lang="en-US">తత్ర = అచట</span>, <span xml:lang="en-US">ఏకామ్ = ఒక</span>, <span xml:lang="en-US">నిశామ్ = రాత్రి</span>, <span xml:lang="en-US">ఉష్య = ఉండి</span>, <span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">మిథిలామ్ = మిథిలను గూర్చి</span>, <span xml:lang="en-US">జగ్మతుః = వెళ్లిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామలక్ష్మణులు ఆ సుమతి చేసిన సత్కారము లందికొని</span>, <span xml:lang="en-US">ఒక రాత్రి అచట నివసించి</span>, <span xml:lang="en-US">పిమ్మట మిథిలకు వెళ్లిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తాం దృష్ట్వా మునయః సర్వే జనకస్య పురీం శుభామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సాధు సాధ్వితి శంసన్తో మిథిలాం సమపూజయన్. </span> 10</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సర్వే = సమస్త మైన</span>, <span xml:lang="en-US">మునయః = మునులు</span>, <span xml:lang="en-US">జనకస్య = జనకమహారాజుయొక్క</span>, <span xml:lang="en-US">తామ్ = ఆ</span>, <span xml:lang="en-US">శుభామ్ = శుభ మైన</span>, <span xml:lang="en-US">పురీమ్ = పట్టణమును</span>, <span xml:lang="en-US">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="en-US">సాధు సాధు ఇతి = బాగున్నది బాగున్నది అని</span>, <span xml:lang="en-US">శంసన్తః = ప్రశంసించుచు</span>, <span xml:lang="en-US">మిథిలామ్ = ఆ మిథిలను</span>, <span xml:lang="en-US">సమపూజయన్ = పూజించిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">విశ్వామిత్రాది మును లందరును శుభ మైన ఆ జనకరాజపురిని చూచి బాగున్నది</span>, <span xml:lang="en-US">బాగున్నది అని మెచ్చుకొనుచు ఆ మిథిలను పూజించిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">మిథిలోపవనే శూన్యమాశ్రమం దృశ్య రాఘవః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పురాణం నిర్జనం రమ్యం పప్రచ్ఛ మునిపుఙ్గవమ్.</span> <span class="fr">11</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాఘవః = రాముడు</span>, <span xml:lang="en-US">మిథిలోపవనే = మిథిలాసమీపమున నున్న వనమునందు</span>, <span xml:lang="en-US">పురాణమ్ = ప్రాచీన మైనదియు</span>, <span xml:lang="en-US">నిర్జనమ్ = జనులు లేనిదియు</span>, <span xml:lang="en-US">రమ్యమ్ = సుందర మైనదియు</span>, <span xml:lang="en-US">శూన్యమ్ = శూన్యమును అగు</span>, <span xml:lang="en-US">ఆశ్రమమ్ = ఆశ్రమమును</span>, <span xml:lang="en-US">దృశ్య = చూచి</span>, <span xml:lang="en-US">మునిపుఙ్గవమ్ = మునిశ్రేష్ఠు డైన విశ్వామిత్రుని</span>, <span xml:lang="en-US">పప్రచ్ఛ = అడిగెను.</span></p> <p class="Tat ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రాముడు</span>, <span xml:lang="en-US">మిథిలాసమీపమునం దున్న వనమునందు</span>, <span xml:lang="en-US">ప్రాచీనము</span>, <span xml:lang="en-US">నిర్జనము</span>, <span xml:lang="en-US">సుందరము</span>, <span xml:lang="en-US">శూన్యము అయిన ఆశ్రమమును చూచి మునిశ్రేష్ఠుడైన విశ్వామిత్రుని ప్రశ్నించెను. </span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">శ్రీమదాశ్రమసంకాశం కిం న్విదం మునివర్జితమ్</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శ్రోతుమిచ్ఛామి భగవన్ కస్యాయం పూర్వ ఆశ్రమః.</span> <span class="fr">12</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">భగవన్ = ఓ పూజ్యుడా!, శ్రీమత్ = శోభాయుక్త మైనదియు</span>, <span xml:lang="en-US">ఆశ్రమసంకాశమ్ = ఆశ్రమముతో సమాన మైనదియు</span>, <span xml:lang="en-US">మునివర్జితమ్ = మునులతో శూన్య మైనదియు అగు</span>, <span xml:lang="en-US">ఇదమ్ = ఇది</span>, కిం<span xml:lang="en-US">ను = ఏమి </span>? <span xml:lang="en-US">పూర్వః = ప్రాచీన మైన</span>, <span xml:lang="en-US">అయమ్ = ఈ</span>, <span xml:lang="en-US">ఆశ్రమః = ఆశ్రమము</span>, <span xml:lang="en-US">కస్య = ఎవరిది </span>? <span xml:lang="en-US">శ్రోతుమ్ = వినుటకు</span>, <span xml:lang="en-US">ఇచ్ఛామి = కోరుచున్నాను.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఓ పూజ్యుడా! ఇది ఆశ్రమము వలె కనబడుచున్నది. ఇందు మును లెవ్వరును లేరు. ఇది ఏమి </span>? <span xml:lang="en-US">ప్రాచీన మైన ఈ ఆశ్రమము ఎవరిది </span>? <span xml:lang="en-US">వినగోరుచున్నాను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తచ్ఛ్రుత్వా రాఘవేణోక్తం వాక్యం వాక్యవిశారదః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"> ప్రత్యువాచ మహాతేజా విశ్వామిత్రో మహామునిః. <span class="fr">13</span></p> <p class="Prati ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">వాక్యవిశారదః = వాక్యములందు నేర్పు గలవాడును</span>, <span xml:lang="en-US">మహాతేజాః = గొప్ప తేజస్సు కలవాడును అగు</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రః మహామునిః = విశ్వామిత్రమహాముని</span>, <span xml:lang="en-US">రాఘవేణ = రామునిచేత</span>, <span xml:lang="en-US">ఉక్తమ్ </span><span xml:lang="en-US">= పలకబడిన</span>, <span xml:lang="en-US">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">ప్రత్యువాచ = తిరిగి పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మాటలలో నేర్పు గల మహాతేజఃశాలి యగు విశ్వామిత్ర మహాముని రాముని మాటలు విని ఇట్లు పలికెను.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">హన్త తే కథయిష్యామి శృణు తత్త్వేన రాఘవ</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> యస్యేదమాశ్రమపదం శప్తం కోపాన్మహాత్మనా.</span> <span class="fr">14</span></p> <p class="Prati ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాఘవ = రామా!, మహాత్మనా = మహాత్ముడైన</span>, (<span xml:lang="en-US">ఎవనిచేత) కోపాత్ = కోపమువలన</span>, <span xml:lang="en-US">శప్తమ్ = శపింపబడిన</span>, <span xml:lang="en-US">ఇదమ్ = ఈ</span>, <span xml:lang="en-US">ఆశ్రమపదమ్ = ఆశ్రమము</span>, <span xml:lang="en-US">యస్య = ఎవనిదో</span>, <span xml:lang="en-US">తత్త్వేన = యథార్థముగా</span>, <span xml:lang="en-US">తే = నీకు</span>, <span xml:lang="en-US">కథయిష్యామి = చెప్పగలను. శృణు = వినుము</span>, <span xml:lang="en-US">హన్త = ఎంత ఆనందము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రా</span><span class="CharOverride-4" xml:lang="en-US">మా!</span><span xml:lang="en-US"> చాల సంతోషము! ఆ ఆశ్రమము ఎవ్వరిదో</span>, <span xml:lang="en-US">ఏ మహాత్ముడు కోపముచే దీనిని శపించెనో యథార్థముగా</span>, <span xml:lang="en-US">చెప్పెదను</span>, <span xml:lang="en-US">వినుము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">గౌతమస్య నరశ్రేష్ఠ పూర్వమాసీన్మహాత్మనః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఆశ్రమో దివ్యసంకాశః సురైరపి సుపూజితః.</span> <span class="fr">15</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">నరశ్రేష్ఠ = ఓ నరశ్రేష్ఠా!, దివ్యసంకాశః = దేవలోకాశ్రమముతో సమాన మైన</span>, <span xml:lang="en-US">సురైరపి = దేవతలచేత గూడ</span>, <span xml:lang="en-US">సుపూజితః = బాగుగా పూజింపబడిన</span>, <span xml:lang="en-US">ఆశ్రమః = ఈ ఆశ్రమము</span>, <span xml:lang="en-US">పూర్వమ్ = పూర్వము</span>, <span xml:lang="en-US">మహాత్మనః = మహాత్ము డైన</span>, <span xml:lang="en-US">గౌతమస్య = గౌతమునిదిగా</span>, <span xml:lang="en-US">ఆసీత్ = ఉండెను.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! దేవతలు కూడా పూజించు దివ్య మైన ఆ ఆశ్రమము పూర్వము మహాత్ము డైన గౌతమునిదై యుండెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">స చేహ తప ఆతిష్ఠదహల్యాసహితః పురా</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వర్షపూగాననేకాంశ్చ రాజపుత్ర మహాయశః. </span> 16</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాయశః = గొప్ప కీర్తి గల</span>, <span xml:lang="en-US">రాజపుత్ర = రాజకుమారా!, పురా = పూర్వము</span>, <span xml:lang="en-US">సః = అతడు</span>, <span xml:lang="en-US">అహల్యాసహితః = అహల్యాసమేతుడై</span>, <span xml:lang="en-US">అనేకాన్ = అనేకము లైన</span>, <span xml:lang="en-US">వర్షపూగాన్ = సంవత్సర సముదాయములను</span>, <span xml:lang="en-US">ఇహ = ఇచట</span>, <span xml:lang="en-US">తపః = తపస్సు</span>, <span xml:lang="en-US">ఆతిష్ఠత్ = ఆచరించెను.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">గొప్ప కీర్తి గల ఓ రాజకుమారా! పూర్వ మాతడు అహల్యా సమేతుడై</span>, <span xml:lang="en-US">ఇచట</span>, <span xml:lang="en-US">అనేక సంవత్సరముల పాటు తపస్సు చేసెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తస్యాన్తరం విదిత్వా తు సహస్రాక్షః శచీపతిః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మునివేషధరోఽహల్యామిదం వచనమబ్రవీత్. </span> 17</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">శచీపతిః = శచీదేవికి భర్త యైన</span>, <span xml:lang="en-US">సహస్రాక్షః = దేవేంద్రుడు</span>, <span xml:lang="en-US">తస్య = అతనియొక్క</span>, <span xml:lang="en-US">అంతరమ్ = అవకాశమును</span>, <span xml:lang="en-US">విదిత్వా = తెలిసికొని</span>, <span xml:lang="en-US">మునివేషధరః = ఆ గౌతమమునియొక్క వేషమును ధరించినవాడై</span>, <span xml:lang="en-US">అహల్యామ్ = అహల్యను గూర్చి</span>, <span xml:lang="en-US">ఇదమ్ = ఈ వాక్యమును</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>శచీపతి యైన దేవేంద్రుడు ఆ ముని లేని సమయము చూచి అతని వేషము ధరించి అహల్యతో ఇట్లు పలికెను. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఋతుకాలం ప్రతీక్షన్తే నార్థినః సుసమాహితే</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సంగమం త్వహమిచ్ఛామి త్వయా సహ సుమధ్యమే.</span> <span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సుసమాహితే = చక్కగా సృష్టింపబడినదానా!, అర్థినః = భోగమును కోరువారు</span>, <span xml:lang="en-US">ఋతుకాలమ్ = ఋతుకాలమును</span>, <span xml:lang="en-US">న ప్రతీక్షన్తే = ఎదురుచూడరు. సుమధ్యమే = మంచి నడుము కలదానా!, అహమ్ = నేను</span>, <span xml:lang="en-US">త్వయా సహ = నీతో కూడ</span>, <span xml:lang="en-US">సంగమమ్ = సంగమమును</span>, <span xml:lang="en-US">ఇచ్ఛామి = కోరుచున్నాను.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>సుందరీ! కాముకులు ఋతుకాలమునకై వేచి యుండరు. మంచి నడుము కలదానా! నీ సంగమమును కోరుచున్నాను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునన్దన</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మతిం చకార దుర్మేధా దేవరాజకుతూహలాత్.</span> <span class="fr">19</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రఘునన్దన = రామా!, దుర్మేధాః = దుర్బుద్ధి గల ఆమె</span>, <span xml:lang="en-US">మునివేషమ్ = మునివేషధారి యగు వానిని</span>, <span xml:lang="en-US">సహస్రాక్షమ్ = దేవేంద్రునిగా</span>, <span xml:lang="en-US">విజ్ఞాయ = తెలుసుకొని</span>, <span xml:lang="en-US">దేవరాజకుతూహలాత్ = దేవతాప్రభు వైన ఆ యింద్రునియందు ఆసక్తివలన</span>, <span xml:lang="en-US">మతిం చకార = అంగీకరించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మునివేషధారి యగు ఆతడు దేవేంద్రు డని తెలిసి కూడ</span>, <span xml:lang="en-US">దుర్బుద్ధి యైన ఆమె దేవరాజు కదా అను మక్కువచే సమ్మతించెను.</span></p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అథాబ్రవీన్నరశ్రేష్ఠ కృతార్థేనాన్తరాత్మనా</span>, <span class="fr">20</span></p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కృతార్థాస్మి సురశ్రేష్ఠ గచ్ఛ శీఘ్రమితః ప్రభో</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఆత్మానం మాం చ దేవేశ సర్వథా రక్ష గౌతమాత్. </span><span class="fr">21</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడా!, అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">ఆమె</span>, <span xml:lang="en-US">కృతార్థేన = నెరవేరిన పని గల</span>, <span xml:lang="en-US">అన్తరాత్మనా = అంతఃకరణముతో</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను. సురశ్రేష్ఠ = ఓ దేవతాశ్రేష్ఠుడా! కృతార్థా = కృతార్థురాలను</span>, <span xml:lang="en-US">అస్మి = అయితిని</span>, <span xml:lang="en-US">ప్రభో = ఓ ప్రభూ! ఇతః = ఇచటినుండి</span>, <span xml:lang="en-US">శీఘ్రమ్ = శీఘ్రముగా</span>, <span xml:lang="en-US">గచ్ఛ = వెళ్లుము. దేవేశ = దేవరాజా!, ఆత్మానం చ = తనను</span>, <span xml:lang="en-US">మాం చ = నన్నును</span>, <span xml:lang="en-US">సర్వథా = అన్ని విధముల</span>, <span xml:lang="en-US">గౌతమాత్ = గౌతమునినుండి</span>, <span xml:lang="en-US">రక్ష = రక్షింపుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! పిమ్మట</span>, <span xml:lang="en-US">అహల్య</span>, <span xml:lang="en-US">కృతార్థ మైన అంతఃకరణముతో ఇట్లు పలికెను. దేవతలలో శ్రేష్ఠుడా! కృతార్థురాల నైతిని. ఓ ప్రభూ! ఇచటినుండి శీఘ్రముగా వెళ్లిపొమ్ము. ఓ దేవరాజా! నిన్ను</span>, <span xml:lang="en-US">నన్ను కూడ గౌతమమునినుండి అన్ని విధముల రక్షించుము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఇన్ద్రస్తు ప్రహసన్ వాక్యమహల్యామిదమబ్రవీత్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సుశ్రోణి పరితుష్టోఽస్మి గమిష్యామి యథాగతమ్. </span><span class="fr">22</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఇన్ద్రస్తు = ఇంద్రు డైతే</span>, <span xml:lang="en-US">ప్రహసన్ = నవ్వుచు</span>, <span xml:lang="en-US">అహల్యామ్ = అహల్యను గూర్చి</span>, <span xml:lang="en-US">ఇదమ్ = ఈ వాక్యమును</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను. సుశ్రోణి = అంద మైన పిరుదులు గలదానా!, పరితుష్టః అస్మి = సంతసించినాను</span>, <span xml:lang="en-US">యథాగతమ్ = వచ్చినట్లుగానే</span>, <span xml:lang="en-US">గమిష్యామి = వెళ్లగలను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఇంద్రుడు నవ్వుచు</span>, <span xml:lang="en-US">అహల్యతో - </span>‘‘<span xml:lang="en-US">ఓ సుందరీ! సంతోషించితిని</span>, <span xml:lang="en-US">వచ్చినట్లే వెళ్లెదను</span>’’ <span xml:lang="en-US">అని పలికెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఏవం సంగమ్య తు తయా నిశ్చక్రామోటజాత్తతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> స సంభ్రామాత్త్వరన్ రామ శఙ్కితో గౌతమం ప్రతి. </span><span class="fr">23</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా! ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">తయా = ఆమెతో</span>, <span xml:lang="en-US">సంగమ్య = సంగమము చేసి</span>, <span xml:lang="en-US">సః = ఆతడు</span>, <span xml:lang="en-US">సంభ్రమాత్ = భయమువలన</span>, <span xml:lang="en-US">త్వరన్ = తొందరపడుచు</span>, <span xml:lang="en-US">గౌతమం ప్రతి = గౌతముని గూర్చి</span>, <span xml:lang="en-US">శఙ్కితః = శంకించుచున్న వాడై</span>, <span xml:lang="en-US">ఉటజాత్ = పర్ణశాలనుండి</span>, <span xml:lang="en-US">నిశ్చక్రామ = బయలుదేరెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! ఆతడీ విధముగ అహల్యాసంగమము చేసి</span>, <span xml:lang="en-US">గౌతము డెక్కడ వచ్చునో యని శంకించుచు</span>, <span xml:lang="en-US">భయమువలన తొందరపడుచు</span>, <span xml:lang="en-US">పర్ణశాల నుండి బైటకు వచ్చెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">గౌతమం సందదర్శాథ ప్రవిశన్తం మహామునిమ్</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దేవదానవదుర్ధర్షం తపోబలసమన్వితమ్</span>, <span class="fr">24</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తీర్థోదకపరిక్లిన్నం దీప్యమానమివానలమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> గృహీతసమిధం తత్ర సకుశం మునిపుఙ్గవమ్. </span><span class="fr">25</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">దేవదానవదుర్ధర్షమ్ = దేవతలచేత గాని దానవులచేత గాని ఎదిరింప శక్యము కానివాడును</span>, <span xml:lang="en-US">తపోబలసమన్వితమ్ = తపోబలముతో కూడినవాడును</span>, <span xml:lang="en-US">తీర్థోదకపరిక్లిన్నమ్ = తీర్థోదకముచేత తడిసిన వాడును</span>, <span xml:lang="en-US">దీప్యమానమ్ = ప్రజ్వలించుచున్న</span>, <span xml:lang="en-US">అనలమివ = అగ్ని వలె నున్న వాడును</span>, <span xml:lang="en-US">గృహీతసమిధమ్ = గ్రహింపబడిన సమిధలు కలవాడును</span>, <span xml:lang="en-US">సకుశమ్ = కుశలతో కూడినవాడును</span>, <span xml:lang="en-US">మునిపుఙ్గవమ్ = మునులలో శ్రేష్ఠుడును అగు</span>, <span xml:lang="en-US">గౌతమం మహామునిమ్ </span><span xml:lang="en-US">= గౌతమమహామునిని</span>, <span xml:lang="en-US">తత్ర = అచట</span>, <span xml:lang="en-US">ప్రవిశన్తమ్ = ప్రవేశించుచుండగా</span>, <span xml:lang="en-US">సందదర్శ = చూచెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">అంతట</span>, <span xml:lang="en-US">దేవదానవులచే ఎదిరింప శక్యము కానివాడును</span>, <span xml:lang="en-US">తపోబలవంతుడును</span>, <span xml:lang="en-US">తీర్థోదకముచే తడిసి ఉన్నవాడును</span>, <span xml:lang="en-US">అగ్ని వలె ప్రకాశించు చున్నవాడును</span>, <span xml:lang="en-US">మునులలో శ్రేష్ఠుడును అగు గౌతమమహాముని సమిధలను కుశలను గ్రహించి ఉటజమునందు ప్రవేశించుచుండగా చూచెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">దృష్ట్వా సురపతిస్త్రస్తో వివర్ణవదనోఽభవత్</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అథ దృష్ట్వా సహస్రాక్షం మునివేషధరం మునిః </span><span class="fr">26</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"> దుర్వృత్తం వృత్తసంపన్నో రోషాద్వచనమబ్రవీత్.</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సురపతిః = దేవేంద్రుడు</span>, <span xml:lang="en-US">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="en-US">త్రస్తః = భయపడినవాడై</span>, <span xml:lang="en-US">వివర్ణవదనః = రంగుమారిన ముఖము కలవాడు</span>, <span xml:lang="en-US">అభవత్ = ఆయెను. అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">వృత్తసంపన్నః = మంచి నడవడిక గల</span>, <span xml:lang="en-US">మునిః = ముని</span>, <span xml:lang="en-US">మునివేషధరమ్ = మునివేషమును ధరించినాడును</span>, <span xml:lang="en-US">దుర్వృత్తమ్ = చెడు నడవడిక కలవాడును అగు</span>, <span xml:lang="en-US">సహస్రాక్షమ్ = దేవేంద్రుని</span>, <span xml:lang="en-US">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="en-US">రోషాత్ = కోపమువలన</span>, <span xml:lang="en-US">వచనమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఆ మునిని చూడగనే దేవేంద్రుని ముఖము వెలవెలబారెను. ఉత్తమ చరిత్రశాలి యగు ఆ ముని</span>, <span xml:lang="en-US">మునివేషములో ఉన్న దుష్టచరిత్రు డగు ఆ ఇంద్రుని చూచి కోపములో ఇట్లు పలికెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">మమ రూపం సమాస్థాయ కృతవానసి దుర్మతే</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అకర్తవ్యమిదం తస్మాద్విఫలస్త్వం భవిష్యసి.</span> <span class="fr">27</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">దుర్మతే = ఓ దుర్భుద్ధీ!, మమ = నాయొక్క</span>, <span xml:lang="en-US">రూపమ్ = రూపమును</span>, <span xml:lang="en-US">సమాస్థాయ = గ్రహించి</span>, <span xml:lang="en-US">ఇదమ్ = ఈ</span>, <span xml:lang="en-US">అకర్తవ్యమ్ = చేయరానిపని</span>, <span xml:lang="en-US">కృతవాన్ అసి = చేసినావు. తస్మాత్ = ఆ కారణమువలన</span>, <span xml:lang="en-US">త్వమ్ = నీవు</span>, <span xml:lang="en-US">విఫలః = వృషణములు లేనివాడవు</span>, <span xml:lang="en-US">భవిష్యసి = కాగలవు.</span></p> <p class="Tat ParaOverride-16" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>ఓ దుర్మతీ! నా రూపమును ధరించి ఈ విధ మైన దుష్టకార్యము నాచరించినందులకు నీ వృషణములు పడిపోవుగాక. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">గౌతమేనైవముక్తస్య సరోషేణ మహాత్మనా</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"> పేతతుర్వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తత్క్షణాత్. <span class="fr">28</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సరోషేణ = కోపముతో కూడిన</span>, <span xml:lang="en-US">మహాత్మనా = మహాత్ము డైన</span>, <span xml:lang="en-US">గౌతమేన = గౌతమునిచేత</span>, <span xml:lang="en-US">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">ఉక్తస్య = పలకబడిన</span>, <span xml:lang="en-US">సహస్రాక్షస్య = దేవేంద్రుని యొక్క</span>, <span xml:lang="en-US">వృషణౌ = వృషణములు</span>, <span xml:lang="en-US">తత్ క్షణాత్ = వెంటనే</span>, <span xml:lang="en-US">భూమౌ = భూమిపై</span>, <span xml:lang="en-US">పేతతుః = పడినవి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>గౌతముడు కోపముతో ఇట్లు పలుకగనే ఇంద్రుని వృషణములు వెంటనే నేలపై పడినవి. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span>తథా శప్త్వా స వై శక్రమహల్యామపి శప్తవాన్. </p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఇహ వర్షసహస్రాణి బహూని త్వం వసిష్యసి</span>, <span class="fr">29</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వాయుభక్షా నిరాహారా తప్యన్తీ భస్మశాయినీ</span>, </p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అదృశ్యా సర్వభూతానా మాశ్రమేఽస్మిన్నివత్స్యసి. </span> 30</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సః = ఆతడు</span>, <span xml:lang="en-US">శక్రమ్ = దేవేంద్రుని</span>, <span xml:lang="en-US">తథా = ఆ విధముగా</span>, <span xml:lang="en-US">శప్త్వా = శపించి</span>, <span xml:lang="en-US">అహల్యామపి = అహల్య</span><span xml:lang="en-US">ను కూడ</span>, <span xml:lang="en-US">శప్తవాన్ = శపించినాడు. త్వమ్ = నీవు</span>, <span xml:lang="en-US">ఇహ = ఇచట</span>, <span xml:lang="en-US">బహూని = అనేకమైన</span>, <span xml:lang="en-US">వర్షసహస్రాణి = వేల కొలది సంవత్సరములను</span>, <span xml:lang="en-US">వనిష్యసి = నివసించగలవు. వాయుభక్షా = వాయువునే భక్షించుచున్నదానవై</span>, <span xml:lang="en-US">నిరాహారా = ఆహారము లేనిదానవై</span>, <span xml:lang="en-US">భస్మశాయినీ = భస్మమునందు శయనించుచున్నదానవై</span>, <span xml:lang="en-US">తప్యన్తీ = తపస్సు చేయుచు</span>, <span xml:lang="en-US">సర్వభూతానామ్ = సకలభూతములకును</span>, <span xml:lang="en-US">అదృశ్యా = అదృశ్యురాలవై</span>, <span xml:lang="en-US">అస్మిన్ = ఈ</span>, <span xml:lang="en-US">ఆశ్రమే = ఆశ్రమమునందు</span>, <span xml:lang="en-US">నివత్స్యసి = నివసించగలవు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">గౌతముడు ఇంద్రుని ఆ విధముగ శపించి అహల్యను కూడ ఈ విధముగా శపించెను. </span>‘‘<span xml:lang="en-US">చాల వేలసంవత్సరముల పాటు ఇచటనే నివసించెదవు. ఎవ్వరికిని కనబడకుండగ భస్మములో పడి యుండి</span>, <span xml:lang="en-US">ఆహార మేమియు లేక</span>, <span xml:lang="en-US">వాయువును మాత్రమే భక్షించుచు</span>, <span xml:lang="en-US">తపస్సు చేయుచు ఈ ఆశ్రమమునందు నివసించెదవు.</span>’’ </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">యదా చైతద్వనం ఘోరం రామో దశరథాత్మజః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఆగమిష్యతి దుర్ధర్షస్తదా పూతా భవిష్యసి.</span> <span class="fr">31</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">దశరథాత్మజః = దశరథుని కుమారుడును</span>, <span xml:lang="en-US">దుర్ధర్షః = ఎదిరింప శక్యము కానివాడును అగు</span>, <span xml:lang="en-US">రామః = రాముడు</span>, <span xml:lang="en-US">యదా = ఎప్పుడు</span>, <span xml:lang="en-US">ఘోరమ్ = భయంకర మైన</span>, <span xml:lang="en-US">ఏతత్ వనమ్ = ఈ వనమును గూర్చి</span>, <span xml:lang="en-US">ఆగమిష్యతి = రాగలడో</span>, <span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">పూతా = పవిత్రురాలవు</span>, <span xml:lang="en-US">భవిష్యసి = కాగలవు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">దశరథకుమారు డైన రాముడు భయంకర మైన ఈ వనములో ప్రవేశించగనే నీవు శుద్ధురాలవు కాగలవు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తస్యాతిథ్యేన దుర్వృత్తే లోభమోహవివర్జితా</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మత్సకాశే ముదా యక్తా స్వం వపుర్ధారయిష్యసి.</span> <span class="fr">32</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">దుర్వృత్తే = చెడ్డ నడవడిక కలదానా! ఆ రామునకు</span>, <span xml:lang="en-US">ఆతిథ్యేన = ఆతిథ్యము చేయుటచేత</span>, <span xml:lang="en-US">లోభమోహవివర్జితా = లోభమోహములు తొలగి పోయినదానవై</span>, <span xml:lang="en-US">ముదా = సంతోషముతో</span>, <span xml:lang="en-US">యుక్తా = కూడినదానవై</span>, <span xml:lang="en-US">మత్సకాశే = నా సమీపమునందు</span>, <span xml:lang="en-US">స్వమ్ = నీ సంబంధ మైన</span>, <span xml:lang="en-US">వపుః = శరీరమును</span>, <span xml:lang="en-US">ధారయిష్యసి = ధరింపగలవు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా.<img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span><span xml:lang="en-US">ఓ<img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/>దు<img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/>్<img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/>ర<img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/>ు<img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/>ా<img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/>!<img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/>న<img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/>వు ఆ రామునకు అతిథిసత్కారములు చేసిన తరువాత లోభమోహములు తొలగి</span>, <span xml:lang="en-US">సంతోషవంతురాలవై</span>, <span xml:lang="en-US">స్వరూ<img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/>ధరించి నాతో నివసించగలవు.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఏవముక్త్వా మహాతేజా గౌతమో దుష్టచారిణీమ్</span>, <span class="fr">33</span></p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఇమమాశ్రమముత్సృజ్య సిద్ధచారణ సేవితే</span>,</p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> హిమవచ్ఛిఖరే పుణ్యే తపస్తేపే మహాతపాః. </span><span class="fr">34</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే అష్టచత్వారింశః సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాతేజాః = గొప్ప తేజస్సు కలవాడును</span>, <span xml:lang="en-US">మహాతపాః = గొప్ప తపస్సు కలవాడును అగు</span>, <span xml:lang="en-US">గౌతమః = గౌతముడు</span>, <span xml:lang="en-US">దుష్టచారిణీమ్ = చెడు ప్రవర్తన గల ఆమెను గూర్చి</span>, <span xml:lang="en-US">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">ఉక్త్వా = పలికి</span>, <span xml:lang="en-US">ఇమమ్ = ఈ</span>, <span xml:lang="en-US">ఆశ్రమమ్ = ఆశ్రమమును</span>, <span xml:lang="en-US">ఉత్సృజ్య = విడచి</span>, <span xml:lang="en-US">సిద్ధచారణ సేవితే = సిద్ధులచేతను చారణులచేతను సేవింపబడిన</span>, <span xml:lang="en-US">పుణ్యే = పుణ్య మైన</span>, <span xml:lang="en-US">హిమవచ్ఛిఖరే = హిమవత్పర్వత శిఖరమునందు</span>, <span xml:lang="en-US">తపః = తపస్సును</span>, <span xml:lang="en-US">తేపే = చేసెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహాతేజఃశాలియు</span>, <span xml:lang="en-US">మహాతపః సంపన్నుడును అగు ఆ గౌతముడు చెడ్డగా ప్రవర్తించిన ఆ అహల్యతో ఈ విధముగ పలికి</span>, <span xml:lang="en-US">ఈ అరణ్యమును విడచి</span>, <span xml:lang="en-US">సిద్ధులును చారణులును నివసించు హిమవత్పర్వత శిఖరమునకు పోయి</span>, <span xml:lang="en-US">అచట తపస్సు చేసెను.</span> </p> <p class="Prati ParaOverride-17" xml:lang="en-GB">‘‘<span xml:lang="en-US">బాలానందిని</span>’’ <span xml:lang="en-US">యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="en-US">బాలకాండములో నలభై ఎనిమిదవ సర్గ సమాప్తము. </span></p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span xml:lang="en-US"> <img alt="" class="_idGenObjectAttribute-3" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/2.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter