Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_49</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_6.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_49" xml:lang="en-US"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ ఏకోనపఞ్చాశః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB">శాపముచే అండములు పోయిన ఇంద్రునకు పితృదేవతలు మేషాండములు కూర్చుట. శ్రీరాముడు అహల్యను శాపవిముక్తురాలిని చేయుట. అహల్యాగౌతములు శ్రీరాముని సత్కరించుట.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అఫలస్తు తతః శక్రో దేవానగ్నిపురోగమాన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అబ్రవీత్త్రస్తవదనః సర్షిసఙ్ఘాన్ సచారణాన్. </span><span class="fr">1</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">అఫలః = వృషణములు లేని</span>, <span xml:lang="en-US">శక్రః = దేవేంద్రుడు</span>, <span xml:lang="en-US">త్రస్తవదనః = భయపడిన ముఖము కలవాడై</span>, <span xml:lang="en-US">సర్షిసఙ్ఘాన్ = ఋషి సంఘములతో కూడినవారును</span>, <span xml:lang="en-US">సచారణాన్ = చారణులతో కూడినవారును అగు</span>, <span xml:lang="en-US">అగ్నిపురోగమాన్ = అగ్ని మొదలైన</span>, <span xml:lang="en-US">దేవాన్ = దేవతలను గూర్చి</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">వృషణములు పడిపోవుటచే దిగులు చెందిన దేవేంద్రుడు</span>, <span xml:lang="en-US">అగ్ని మొదలగు దేవతలతోను</span>, <span xml:lang="en-US">ఋషిసంఘములతోను</span>, <span xml:lang="en-US">చారణులతోను ఇట్లు పలికెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">కుర్వతా తపసో విఘ్నం గౌతమస్య మహాత్మనః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> క్రోథముత్పాద్య హి మయా సురకార్యమిదం కృతమ్. </span><span class="fr">2</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాత్మనః = మహాత్ము డైన</span>, <span xml:lang="en-US">గౌతమస్య = గౌతమునకు</span>, <span xml:lang="en-US">క్రోధమ్ = కోపమును</span>, <span xml:lang="en-US">ఉత్పాద్య = పుట్టించి</span>, <span xml:lang="en-US">తపసః = తపస్సునకు</span>, <span xml:lang="en-US">విఘ్నమ్ = విఘ్నమును</span>, <span xml:lang="en-US">కుర్వతా = చేసిన</span>, <span xml:lang="en-US">మయా = నాచేత</span>, <span xml:lang="en-US">ఇదమ్ = ఈ</span>, <span xml:lang="en-US">సురకార్యమ్ = దేవతలకార్యము</span>, <span xml:lang="en-US">కృతమ్ = చేయబడినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>మహాత్ము డైన గౌతమునకు కోపము కలిగించి అతని తపస్సునకు విఘ్నము చేయుట ద్వారా నేను దేవతాకార్యమును సాధించితిని.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అఫలోఽస్మి కృతస్తేన క్రోధాత్సా చ నిరాకృతా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శాపమోక్షేణ మహతా తపోఽస్యాపహృతం మయా. </span><span class="fr">3</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తేన = అతనిచేత</span>, <span xml:lang="en-US">క్రోధాత్ = కోపమువలన</span>, <span xml:lang="en-US">అఫలః = వృషణములు లేనివాడను</span>, <span xml:lang="en-US">కృతః అస్మి = చేయబడితిని. సా చ = ఆ అహల్య కూడ</span>, <span xml:lang="en-US">నిరాకృతా = నిరాకరింపబడినది. మహతా = గొప్ప దైన</span>, <span xml:lang="en-US">శాపమోక్షేణ = శాపము నిచ్చుటచేత</span>, <span xml:lang="en-US">అస్య = ఈతనియొక్క</span>, <span xml:lang="en-US">తపః = తపస్సు</span>, <span xml:lang="en-US">మయా = నా చేత</span>, <span xml:lang="en-US">అపహృతమ్ = అపహరింపబడినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">కోపముతో నన్నాతడు వృషణములు లేనివానినిగా చేసి</span>, <span xml:lang="en-US">ఆ అహల్యనుకూడ పరిత్యజించినాడు. ఈ విధముగ అతడు గొప్ప శాపము నిచ్చునట్లు చేసి నే నాతని తపస్సును హరించితిని.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తస్మాత్సురవరాః సర్వే సర్షిసంఘాః సచారణాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సురసాహ్యకరం సర్వే సఫలం కర్తుమర్హథ. </span><span class="fr">4</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తస్మాత్ = ఆ కారణమువలన</span>, <span xml:lang="en-US">సర్షిసంఘాః = ఋషిసంఘములతో కూడిన</span>, <span xml:lang="en-US">సచారణాః = చారణులతో కూడిన</span>, <span xml:lang="en-US">సర్వే = సమస్త మైన</span>, <span xml:lang="en-US">సురవరాః = దేవతాశ్రేష్ఠులారా!, సురసాహ్యకరమ్ = దేవతలకు సహాయము చేసిన నన్ను</span>, <span xml:lang="en-US">సఫలమ్ = వృషణములు కలవానినిగా</span>, <span xml:lang="en-US">కర్తుమ్ = చేయుటకు</span>, <span xml:lang="en-US">అర్హథ = తగి యున్నారు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">అందుచేత</span>, <span xml:lang="en-US">ఓ దేవతాశ్రేష్ఠులారా! ఋషులారా! చారణులారా! మీరందరును</span>, <span xml:lang="en-US">దేవకార్యము చేసిన నాకు మరల వృషణములు వచ్చు నట్లు చేయుడు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">శతక్రతోర్వచః శ్రుత్వా దేవాః సాగ్నిపురోగమాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పితృదేవానుపేత్యాహుస్సహ సర్వైర్మరుద్గణైః. </span><span class="fr">5</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సాగ్నిపురోగమాః = అగ్ని మొదలైన</span>, <span xml:lang="en-US">దేవాః = దేవతలు</span>, <span xml:lang="en-US">శతక్రతోః = దేవేంద్రునియొక్క</span>, <span xml:lang="en-US">వచః = వాక్యమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">సర్వైః = సమస్త మైన</span>, <span xml:lang="en-US">మరుద్గణైః సహ = దేవగణములతో కూడ</span>, <span xml:lang="en-US">పితృదేవాన్ = పితృదేవతలను</span>, <span xml:lang="en-US">ఉపేత్య = సమీపించి</span>, <span xml:lang="en-US">ఆహుః = పలికిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">అగ్ని మొదలైన దేవతలు ఇంద్రుని మాటలు విని</span>, <span xml:lang="en-US">మరుద్గణములతో కలిసి పితృదేవతల దగ్గరకు వెళ్లి ఈ విధముగ పలికిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అయం మేషః సవృషణః శక్రో హ్యవృషణః కృతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మేషస్య వృషణే గృహ్య శక్రాయాశు ప్రయచ్ఛత. </span><span class="fr">6</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అయమ్ = ఈ</span>, <span xml:lang="en-US">మేషః = మేషము</span>, (<span xml:lang="en-US">గొఱ్ఱె)</span>, <span xml:lang="en-US">సవృషణః = వృషణములతో కూడినది. శక్రః = దేవేంద్రుడు</span>, <span xml:lang="en-US">అవృషణః = వృషణములు లేనివాడుగా</span>, <span xml:lang="en-US">కృతః హి = చేయబడినాడు కదా. మేషస్య = మేషముయొక్క</span>, <span xml:lang="en-US">వృషణౌ = వృషణములను</span>, <span xml:lang="en-US">గృహ్య = స్వీకరించి</span>, <span xml:lang="en-US">ఆశు = వెంటనే</span>, <span xml:lang="en-US">శక్రాయ = దేవేంద్రునకు</span>, <span xml:lang="en-US">ప్రయచ్ఛత = ఇవ్వండి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>యజ్ఞములో మీ భాగముగా లభించు మేషమున కున్న వృషణములను తీసి వృషణములు లేని దేవేంద్రునకు ఇవ్వండి.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అఫలస్తు కృతో మేషః పరాం తుష్టిం ప్రదాస్యతి</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> భవతాం హర్షణార్థాయ యే చ దాస్యన్తి మానవాః. </span><span class="fr">7</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అఫలః = వృషణములు లేనిదిగా</span>, <span xml:lang="en-US">కృతః = చేయబడినను</span>, <span xml:lang="en-US">మేషః = మేషము</span>, <span xml:lang="en-US">భవతామ్ = మీకు</span>, <span xml:lang="en-US">పరామ్ = గొప్ప</span>, <span xml:lang="en-US">తుష్టిమ్ = ఆనందమును</span>, <span xml:lang="en-US">ప్రదాస్యతి = ఇవ్వగలదు. యే మానవాః = ఏ మానవులు</span>, <span xml:lang="en-US">దాస్యన్తి = ఇచ్చెదరో</span>, (<span xml:lang="en-US">వారికి)</span>, <span xml:lang="en-US">హర్షణార్థాయ = సంతోష పెట్టుటకు</span>, (<span xml:lang="en-US">సమర్థము కాగలదు).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>మేషము వృషణములు తీసివేసినను అది మీకు చాల సంతోషమును ఇవ్వగలదు. మీకు అట్టి మేషమును సమర్పించు మానవులకు కూడ సంతోషప్రదము కాగలదు. అనగా అట్టి మేషమును మీకు సమర్పించి మానవులు ఇష్ట ఫలమును పొందగలరు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అగ్నేస్తు వచనం శ్రుత్వా పితృదేవాః సమాగతాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఉత్పాట్య మేషవృషణౌ సహస్రాక్షే న్యవేశయన్. </span><span class="fr">8</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సమాగతాః = వచ్చిన</span>, <span xml:lang="en-US">పితృదేవాః = పితృదేవతలు</span>, <span xml:lang="en-US">అగ్నేః = అగ్నియొక్క</span>, <span xml:lang="en-US">వచనమ్ = వచనము</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">మేషవృషణౌ = మేషముయొక్క వృషణములను</span>, <span xml:lang="en-US">ఉత్పాట్య = పెకలించి</span>, <span xml:lang="en-US">సహస్రాక్షే = దేవేంద్రునియందు</span>, <span xml:lang="en-US">న్యవేశయన్ = ఉంచిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">అగ్ని మాటలు విన్న పితృదేవత లందరును కలిసి</span>, <span xml:lang="en-US">మేషవృషణములు తీసి సహస్రాక్షునకు అతికించిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తదా ప్రభృతి కాకుత్స్థ పితృదేవాః సమాగతాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అఫలాన్ భుఞ్జతే మేషాన్ ఫలైస్తేషామయోజయన్. </span><span class="fr">9</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">కాకుత్థ్స = రామా! సమాగతాః = కలిసిన</span>, <span xml:lang="en-US">పితృదేవాః = పితృదేవతలు</span>, <span xml:lang="en-US">తదాప్రభృతి = అది </span><span xml:lang="en-US">మొదలు</span>, <span xml:lang="en-US">అఫలాన్ = వృషణములు లేని</span>, <span xml:lang="en-US">మేషాన్ = మేషములను</span>, <span xml:lang="en-US">భుఞ్జతే = భుజించుచున్నారు. తేషామ్ = ఆ మేషముల యొక్క</span>, <span xml:lang="en-US">ఫలైః = వృషణములతో</span>, <span xml:lang="en-US">అయోజయన్ = (దేవేంద్రుని) కూర్చిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! పితృదేవత లందరును మేషముల వృషణములను ఇంద్రునకు అతికించినారు గాన</span>, <span xml:lang="en-US">అది మొదలు వృషణములు లేని మేషములనే భుజించు చున్నారు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఇన్ద్రన్తు మేషవృషణ స్తదాప్రభృతి రాఘవ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> గౌతమస్య ప్రభావేణ తపసశ్చ మహాత్మనః. </span><span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాఘవ = రామా!, మహాత్మనః = మహాత్ము డైన</span>, <span xml:lang="en-US">గౌతమస్య = గౌతమునియొక్క</span>, <span xml:lang="en-US">తపసః = తపస్సుయొక్క</span>, <span xml:lang="en-US">ప్రభావేణ = ప్రభావముచేత</span>, <span xml:lang="en-US">ఇన్ద్రఃతు = ఇంద్రు డైతే</span>, <span xml:lang="en-US">తదాప్రభృతి = అది మొదలు</span>, <span xml:lang="en-US">మేషవృషణః = మేషవృషణములు కలవా డైనాడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! మహాత్ము డైన గౌతముని తపఃప్రభావముచే</span>, <span xml:lang="en-US">అది మొదలు ఇంద్రుడు మేషవృషణు డైనాడు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తదాగచ్ఛ మహాతేజ ఆశ్రమం పుణ్యకర్మణః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తారయైనాం మహాభాగామహల్యాం దేవరూపిణీమ్. </span><span class="fr">11</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాతేజః = గొప్ప తేజస్సు కలవాడా! తత్ = ఆ కారణమువలన</span>, <span xml:lang="en-US">పుణ్యకర్మణః = పుణ్యకర్మ గల గౌతమునియొక్క</span>, <span xml:lang="en-US">ఆశ్రమమ్ = ఆశ్రమమును గూర్చి</span>, <span xml:lang="en-US">ఆగచ్ఛ = రమ్ము. మహాభాగామ్ = గొప్ప భాగ్యము కలదియు</span>, <span xml:lang="en-US">దేవరూపిణీమ్ = దేవతల వంటి రూపము కలదియు అగు</span>, <span xml:lang="en-US">ఏనామ్ = ఈ</span>, <span xml:lang="en-US">అహల్యామ్ = అహల్యను</span>, <span xml:lang="en-US">తారయ = తరింపచేయుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహాతేజఃశాలి వైన రామా! పుణ్యాత్ము డైన గౌతముని ఆశ్రమము ప్రవేశించి</span>, <span xml:lang="en-US">మహాభాగ్యవంతురాలును</span>, <span xml:lang="en-US">దేవతల వంటి రూపము కలదియు అగు ఈ అహల్యను తరింపచేయుము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">విశ్వామిత్రవచః శ్రుత్వా రాఘవః సహలక్ష్మణః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> విశ్వామిత్రం పురస్కృత్వ తమాశ్రమమథావిశత్. </span><span class="fr">12</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సహలక్ష్మణః = లక్ష్మణునితో కూడిన</span>, <span xml:lang="en-US">రాఘవః = రాముడు</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రవచః = విశ్వామిత్రుని వాక్యమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని</span>, <span xml:lang="en-US">పురస్కృత్య = ముందిడుకొని</span>, <span xml:lang="en-US">తమ్ = ఆ</span>, <span xml:lang="en-US">ఆశ్రమమ్ = ఆశ్రమమును</span>, <span xml:lang="en-US">అవిశత్ = ప్రవేశించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">లక్ష్మణసమేతు డైన రాముడు</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రుని మాటలు విని అతని వెనుక నడచుచు ఆ ఆశ్రమములో ప్రవేశించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">దదర్శ చ మహాభాగాం తపసా ద్యోతితప్రభామ్</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> లోకైరపి సమాగమ్య దుర్నిరీక్ష్యాం సురాసురైః</span>, <span class="fr">13</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రయత్నాన్మిర్మితాం ధాత్రా దివ్యాం మాయామయీమివ</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సతుషారావృతాం సాభ్రాం పూర్ణచన్దప్రభామివ</span>, <span class="fr">14</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"> మధ్యేంఽభసో దురాధర్షాం దీప్తాం సూర్యప్రభామివ.</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాభాగామ్ = గొప్ప భాగ్యము కలదియు</span>, <span xml:lang="en-US">తపసా = తపస్సుచేత</span>, <span xml:lang="en-US">ద్యోతిత ప్రభామ్ = ప్రకాశింపచేయబడినకాంతికలదియు</span>, <span xml:lang="en-US">లోకైరపి = జనులచేతను</span>, <span xml:lang="en-US">సురాసురైః = దేవతలచేతను అసురులచేతను</span>, <span xml:lang="en-US">సమాగమ్య = సమీపించి</span>, <span xml:lang="en-US">దుర్నిరీక్ష్యామ్ = చూడ శక్యము కానిదియు</span>, <span xml:lang="en-US">ధాత్రా = బ్రహ్మచేత</span>, <span xml:lang="en-US">ప్రయత్నాత్ = ప్రయత్నమువలన</span>, <span xml:lang="en-US">నిర్మితామ్ = సృజింపబడినదియు</span>, <span xml:lang="en-US">దివ్యామ్ = దివ్య మైనదియు</span>, <span xml:lang="en-US">మాయామయీ</span><span xml:lang="en-US">మివ = మాయారూప మైనది వలె ఉన్నదియు</span>, <span xml:lang="en-US">తుషారావృతామ్ = మంచుచేత కప్పబడినదియు</span>, <span xml:lang="en-US">సాభ్రామ్ = మేఘములతో కూడినదియు అగు</span>, <span xml:lang="en-US">పూర్ణచన్ర్దప్రభామివ = పూర్ణచంద్రకాంతి వలె ఉన్నదియు</span>, <span xml:lang="en-US">అమ్భసః = నీటియొక్క</span>, <span xml:lang="en-US">మధ్యే = మధ్యయందు</span>, <span xml:lang="en-US">దురాధర్షామ్ = ఎదిరింపరాని</span>, <span xml:lang="en-US">దీప్తామ్ = ప్రకాశించుచున్న</span>, <span xml:lang="en-US">సూర్యప్రభామివ = సూర్యకాంతి వలె ఉన్నదియు అగు ఆ అహల్యను</span>, <span xml:lang="en-US">సః = ఆ రాముడు</span>, <span xml:lang="en-US">దదర్శ చ = చూచెను.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రాముడు</span>, <span xml:lang="en-US">తపస్సుచేత వృద్ధిపొందిన తేజస్సు గల</span>, <span xml:lang="en-US">మహాభాగ్యవతి యగు</span>, <span xml:lang="en-US">ఆ అహల్యను చూచెను. ఆమె మానవులు కాని</span>, <span xml:lang="en-US">దేవతలు గాని</span>, <span xml:lang="en-US">అసురులు గాని సమీపించి చూడజాలని విధముగ నుండెను. బ్రహ్మ ఆమెను ప్రయత్నపూర్వకముగ సృజించెనా అన్నట్లు దివ్యరూపవంతురాలై ఉండెను. మాయాస్వరూపిణి వలె </span><span class="CharOverride-4" xml:lang="en-US">ఉండెను. మంచు</span><span class="CharOverride-4">, </span><span class="CharOverride-4" xml:lang="en-US">మేఘములు కప్పిన పూర్ణచంద్రకాంతి వలెను</span><span class="CharOverride-4">, </span><span class="CharOverride-4" xml:lang="en-US">జలమధ్యమునందు ప్రతిబింబించిన సూర్యకాంతివలెను పైకి స్పష్టముగ కనబడకున్నను ఎదిరింపరాని తేజస్సుతో ప్రకాశించుచుండెను.</span><span class="CharOverride-4"> </span></p> <p class="Poem-1 ParaOverride-13" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">సా హి గౌతమవాక్యేయన దుర్నిరీక్ష్యా బభూవ హ</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> త్రయాణామపి లోకానాం యావద్రామస్య దర్శనమ్. </span> 15</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సా = ఆమె</span>, <span xml:lang="en-US">గౌతమవాక్యేన = గౌతమునియొక్క వాక్యముచేత</span>, <span xml:lang="en-US">రామస్య = రామునియొక్క</span>, <span xml:lang="en-US">దర్శనం యావత్ = దర్శన మగునంత వరకు</span>, <span xml:lang="en-US">త్రయాణామపి లోకానామ్ = మూడు లోకములకును</span>, <span xml:lang="en-US">దుర్నిరీక్ష్యా = చూడ శక్యము కానిది</span>, <span xml:lang="en-US">బభూవ హ = అయినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">గౌతమవాక్యముచే ఆమె</span>, <span xml:lang="en-US">రామదర్శన మగునంత వరకును</span>, <span xml:lang="en-US">మూడు లోకములలో నివసించువారి కెవ్వరికిని కూడ చూడ శక్యము కాకుండెను. </span></p> <p class="Poem-1 ParaOverride-10" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">శాపస్యాన్తముపాగమ్య తేషాం దర్శనమాగతా</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> రాఘవౌ త తతస్తస్యాః పాదౌ జగృహతుస్తదా. </span> 16</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">శాపస్య = శాపముయొక్క</span>, <span xml:lang="en-US">అన్తమ్ = అంతమును</span>, <span xml:lang="en-US">ఉపాగమ్య = పొంది</span>, <span xml:lang="en-US">తేషామ్ = వారియొక్క</span>, <span xml:lang="en-US">దర్శనమ్ = దర్శనమును</span>, <span xml:lang="en-US">ఆగతా = పొందినది. తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">రాఘవౌ = రామలక్ష్మణులు</span>, <span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">తస్యాః = ఆమెయొక్క</span>, <span xml:lang="en-US">పాదౌ = పాదములను</span>, <span xml:lang="en-US">జగృహతుః = గ్రహించిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>ఆ శాపము అంత మగుటచే ఆమె వారికి కనబడెను. పిమ్మట రామలక్ష్మణులు ఆమె పాదములు స్పశించి నమస్కరించిరి.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">స్మరన్తీ గౌతమవచః ప్రతిజగ్రాహ సా చ తౌ</span>, <span class="fr">17</span></p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పాద్యమర్ఘ్యం తథాతిథ్యం చకార సుసమాహితా</span>,</p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ప్రతిజగ్రాహ కాకుత్థ్సో విధిదృష్టేన కర్మణా. </span><span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సా చ = ఆమె కూడ</span>, <span xml:lang="en-US">గౌతమవచః = గౌతముని వాక్యమును</span>, <span xml:lang="en-US">స్మరన్తీ = స్మరించుచున్నదై</span>, <span xml:lang="en-US">తౌ = వారిని</span>, <span xml:lang="en-US">ప్రతిజగ్రాహ = సగౌరవముగా ఆహ్వానించెను. సుసమాహితా = సావధానచిత్తురాలై</span>, <span xml:lang="en-US">పాద్యమ్ = పాద్యమును</span>, <span xml:lang="en-US">అర్ఘ్యమ్ = అర్ఘ్యమును</span>, <span xml:lang="en-US">తథా = మరియు</span>, <span xml:lang="en-US">ఆతిథ్యమ్ = ఆతిథ్యమును</span>, <span xml:lang="en-US">విధిదృష్టేన = శాస్త్రదృష్ట మైన</span>, <span xml:lang="en-US">కర్మణా = విధానముచే</span>, <span xml:lang="en-US">చకార = చేసెను. కాకుత్థ్సః = రాముడు</span>, <span xml:lang="en-US">ప్రతితజగ్రాహ = స్వీకరించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">అహల్య గౌతముని మాటలు స్మరించి</span>, <span xml:lang="en-US">వారిని సగౌరవముగా ఆదరించుచు</span>, <span xml:lang="en-US">శాస్త్రోక్తప్రకారమున</span>, <span xml:lang="en-US">సావధాన మైన మనస్సుతో అర్ఘ్యపాద్యాదులు సమర్పించి అతిథిపూజ చేసెను. రాముడు ఆ సత్కారముల లన్నింటిని స్వీకరించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">పుష్పవృష్టిర్మహత్యాసీద్దేవదున్దుభినిస్స్వనైః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> గన్ధర్వాప్సరసాం చైవ మహానా సీత్సమాగమః. </span><span class="fr">19</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">దేవదున్దుభినిస్స్వనైః = దేవతల దుందుభిధ్వనులతో కూడ</span>, <span xml:lang="en-US">మహతీ = గొప్ప</span>, <span xml:lang="en-US">పుష్పవృష్టిః = పుష్పవర్షము</span>, <span xml:lang="en-US">ఆసీత్ = ఆయెను. గన్ధర్వాప్సరసాం చైవ = గంధర్వులయొక్కయు అప్సరసలయొక్కయు</span>, <span xml:lang="en-US">మహాన్ = గొప్ప</span>, <span xml:lang="en-US">సమాగమః = సమాగమము</span>, <span xml:lang="en-US">ఆసీత్ = ఆయెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>దేవతలు దుందుభులు మ్రోగించి పుష్పవృష్టి కురిపించిరి. గంధర్వులు పాటలు పాడగా అప్సరసలు నాట్యము చేసిరి.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">సాధు సాధ్వితి దేవాస్తామహల్యాం సమపూజయన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తపోబలవిశుద్ధాఙ్గీం గౌతమస్య వశానుగామ్. </span><span class="fr">20</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">గౌతమస్య = గౌతమునియొక్క</span>, <span xml:lang="en-US">వశానుగామ్ = వశములో ఉన్నదియు</span>, <span xml:lang="en-US">తపో బలవిశుద్ధాఙ్గీమ్ = తపోబలముచే విశుద్ధ మైన శరీరముగలదియు అగు</span>, <span xml:lang="en-US">తామ్ = ఆ</span>, <span xml:lang="en-US">అహల్యామ్ = అహల్యను</span>, <span xml:lang="en-US">దేవాః = దేవతలు</span>, <span xml:lang="en-US">సాధు సాధు ఇతి = బాగు బాగు అని</span>, <span xml:lang="en-US">సమపూజయన్ = పూజించిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>గౌతముని ఆదేశము ప్రకారము ఘోరతపస్సు చేయుటచే పరిశుద్ధమైన శరీరము గల ఆ అహల్యను దేవత లందరును బాగు బాగు అని మెచ్చ<img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/>క<img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/>న<img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/>రి.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">గౌతమోఽపి మహాతేజా అహల్యాసహితః సుఖీ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> రామం సంపూ<img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/>్య విధివత్తపస్తేపే మహాతపాః. </span><span class="fr">21</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాతపాః = గొప్ప తపస్సు గల</span>, <span xml:lang="en-US">మహాతేజాః = గొప్ప తేజస్సు గల</span>, <span xml:lang="en-US">గౌతమోఽపి </span><span xml:lang="en-US">= గౌతముడు కూడా</span>, <span xml:lang="en-US">అహల్యాసహితః = అహల్యతో కూడినవాడై</span>, <span xml:lang="en-US">సుఖీ = సుఖవంతుడై</span>, <span xml:lang="en-US">రామమ్ = రాముని</span>, <span xml:lang="en-US">విధివత్ = యథాశాస్త్రముగా</span>, <span xml:lang="en-US">సంపూజ్య = పూజించి</span>, <span xml:lang="en-US">తపః తేపే = తపస్సు చేసెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">గొప్ప తపస్తేజస్సులు గల గౌతముడు కూడ అహల్యను స్వీకరించి</span>, <span xml:lang="en-US">సంతోషించిన వాడై</span>, <span xml:lang="en-US">రాముని యథావిధిగా పూజించి తపస్సు చేసికొనుచుండెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">రామోఽపి పరమాం పూజాం గౌతమస్య మహామునేః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సకాశాద్విధివత్ప్రాప్య జగామ మిథిలాం తతః. </span><span class="fr">22</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే ఏకోనపంచాశః సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామోఽపి = రాముడు కూడ</span>, <span xml:lang="en-US">గౌతమస్య మహామునేః = గౌతమమహామునియొక్క</span>, <span xml:lang="en-US">సకాశాత్ = సమీపమునుండి</span>, <span xml:lang="en-US">పరమామ్ = గొప్ప</span>, <span xml:lang="en-US">పూజామ్ = పూజను</span>, <span xml:lang="en-US">విధివత్ = యథాశాస్త్రముగ</span>, <span xml:lang="en-US">ప్రాప్య = పొంది</span>, <span xml:lang="en-US">తతః = అచటనుండి</span>, <span xml:lang="en-US">మిథిలామ్ = మిథిలను గూర్చి</span>, <span xml:lang="en-US">జగామ = వెళ్లెను.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>రాముడు ఆ గౌతమమహాముని యథావిధిగా చేసిన పూజను అందుకొని మిథిలకు వెళ్లెను.</p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB">‘‘<span xml:lang="en-US">బాలానందిని</span>’’ <span xml:lang="en-US">యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="en-US">బాలకాండములో నలభై తొమ్మిదవ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">  </span></p> </div> </body> </html>
Cancel
Save Chapter