Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_50</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_6.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_50" xml:lang="en-US"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ పఞ్చాశః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB">శ్రీరామాదులు మిథిలాపురి చేరుట. జనకుడు విశ్వామిత్రుని పూజించుట. జనకుడు రామలక్ష్మణులను గూర్చి అడుగగా విశ్వామిత్రుడు వారి విషయము చెప్పుట.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తతః ప్రాగుత్తరాం గత్వా రామః సౌమిత్రిణా సహ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> విశ్వామిత్రం పురస్కృత్య యజ్ఞవాటముపాగమత్. </span><span class="fr">1</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">రామః = రాముడు</span>, <span xml:lang="en-US">సౌమిత్రిణా సహ = లక్ష్మణునితో కూడ</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని</span>, <span xml:lang="en-US">పురస్కృత్య = పురస్కరించుకొని</span>, <span xml:lang="en-US">ప్రాగుత్తరామ్ = ఈశాన్య దిక్కును గూర్చి</span>, <span xml:lang="en-US">గత్వా = వెళ్లి</span>, <span xml:lang="en-US">యజ్ఞవాటమ్ = యజ్ఞవాటికను</span>, <span xml:lang="en-US">ఉపాగమత్ = పొందెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పిమ్మట</span>, <span xml:lang="en-US">లక్ష్మణసమేతు డైన రాముడు విశ్వామిత్రుని వెంట నడుచుచు ఈశాన్యదిక్కు వైపు ప్రయాణము చేసి</span>, (<span xml:lang="en-US">జనకుని) యజ్ఞవాటమును చేరెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">రామస్తు మునిశార్దూలమువాచ సహలక్ష్మణః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సాధ్వీ యజ్ఞసమృద్ధిర్హి జనకస్య మహాత్మనః. </span><span class="fr">2</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సహలక్ష్మణః = లక్ష్మణసమేతు డైన</span>, <span xml:lang="en-US">రామస్తు = రాము డైతే</span>, <span xml:lang="en-US">మునిశార్దూలమ్ </span><span xml:lang="en-US">= మునిశ్రేష్ఠుని గూర్చి</span>, <span xml:lang="en-US">ఉవాచ = పలికెను. మహాత్మనః = మహాత్ముడైన</span>, <span xml:lang="en-US">జనకస్య = జనకునియొక్క</span>, <span xml:lang="en-US">యజ్ఞసమృద్ధిః = యజ్ఞముయొక్క సంభారముల సంపద</span>, <span xml:lang="en-US">సాధ్వీ = మంచిది కదా</span>?</p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>లక్ష్మణసహితు డైన రాముడు విశ్వామిత్రునితో ఇట్లు పలికెను. మహాత్ము డైన జనకుని యజ్ఞసంభారాదులు చాల ఉత్తమముగా ఉన్నవి.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">బహూనీహ సహస్రాణి నానాదేశనివాసినామ్</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> బ్రాహ్మణానాం మహాభాగ వేదాధ్యయనశాలినామ్. </span><span class="fr">3</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US"> </span><span xml:lang="en-US">ఋషివాటాశ్చ దృశ్యన్తే శకటీశతసంకులాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దేశో విధీయతాం బ్రహ్మన్ యత్ర వత్స్యామహే వయమ్. </span><span class="fr">4</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాభాగ = పూజ్యుడా!, ఇహ = ఇచట</span>, <span xml:lang="en-US">నానాదేశనివాసినామ్ = నానాదేశములందు నివసించువారును</span>, <span xml:lang="en-US">వేదాధ్యయనశాలినామ్ = వేదాధ్యయనముతో ప్రకాశించు వారును అగు</span>, <span xml:lang="en-US">బ్రాహ్మణానామ్ = బ్రాహ్మణులయొక్క</span>, <span xml:lang="en-US">సహస్రాణి = సహస్రములును</span>, <span xml:lang="en-US">శకటీశతసంకులాః = వందలకొలది బండ్లతో ఇరుకైన</span>, <span xml:lang="en-US">ఋషివాటాశ్చ = ఋషుల నివాసప్రదేశములు</span>, <span xml:lang="en-US">దృశ్యన్తే = చూడబడుచున్నవి. బ్రహ్మన్ = ఓ మహామునీ! వయమ్ = మనము</span>, <span xml:lang="en-US">యత్ర = ఎచట</span>, <span xml:lang="en-US">వత్స్యామహే = నివసించగలమో</span>, <span xml:lang="en-US">అట్టి</span>, <span xml:lang="en-US">దేశః = ప్రదేశము</span>, <span xml:lang="en-US">విధీయతామ్ = నిర్ణయింపబడుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహామునీ! ఇచట</span>, <span xml:lang="en-US">నానాదేశములనుండి వచ్చిన</span>, <span xml:lang="en-US">అధ్యయనసంపన్నులైన బ్రాహ్మణులు వేలకొలది ఉన్నారు. వందల కొలది శకటములతో ఇరుకుగా ఉన్న ఋషివాటికలు కనబడుచున్నవి. ఇచట మనము నివసించుటకు అనువగు ప్రదేశమును నిర్ణయింపుము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">రామస్య వచనం శ్రుత్వా విశ్వామిత్రో మహామునిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> నివేశమకరోద్దేశే వివిక్తే సలిలాన్వితే. </span><span class="fr">5</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహామునిః = మహామునియైన</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">రామస్య = రామునియొక్క</span>, <span xml:lang="en-US">వచనమ్ = వచనమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">సలిలాన్వితే = నీటితో కూడినదియు</span>, <span xml:lang="en-US">వివిక్తే </span><span xml:lang="en-US">= జనసంమర్ద రహితమును అగు</span>, <span xml:lang="en-US">దేశే = ప్రదేశము నందు</span>, <span xml:lang="en-US">నివేశమ్ = విడిదిని</span>, <span xml:lang="en-US">అకరోత్ చేసెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">విశ్వామిత్రుడు రాముని మాటలు విని</span>, <span xml:lang="en-US">జలసమృద్ధమై</span>, <span xml:lang="en-US">జనసంమర్దము లేని ప్రదేశమునందు విడిది చేసెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">విశ్వామిత్రమనుప్రాప్తం శ్రుత్వా స నృపతిస్తదా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శతానన్దం పురస్కృత్య పురోహితమనిన్దితమ్. </span><span class="fr">6</span></p> <p class="Poem2" xml:lang="en-GB"> ప్రత్యుజ్జగామ సహసా వినయేన సమన్వితః.</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సః = ఆ</span>, <span xml:lang="en-US">నృపతిః = రాజు</span>, <span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని</span>, <span xml:lang="en-US">అనుప్రాప్తమ్ = వచ్చినవానినిగా</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">అనిన్దితమ్ = దోషరహితుడును</span>, <span xml:lang="en-US">పురోహితమ్ = పురోహితుడును అగు</span>, <span xml:lang="en-US">శతానన్దమ్ = శతానందుని</span>, <span xml:lang="en-US">పురస్కృత్య = ఎదుట ఉంచుకొని</span>, <span xml:lang="en-US">వినయేన = వినయముతో</span>, <span xml:lang="en-US">సమన్వితః = కూడినవాడై</span>, <span xml:lang="en-US">సహసా = వెంటనే</span>, <span xml:lang="en-US">ప్రత్యుజ్జగామ = ఎదురు వెళ్లెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">జనకమహారాజు విశ్వామిత్రుడు వచ్చినట్లు విని</span>, <span xml:lang="en-US">పుణ్యాత్ముడును</span>, <span xml:lang="en-US">పురోహితుడును అయిన శతానందుని ముం దిడికొని</span>, <span xml:lang="en-US">సవినయముగా ఎదురేగెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఋత్విజోఽపి మహాత్మానస్త్వర్ఘ్యమాదాయ సత్వరమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> విశ్వామిత్రాయ ధర్మేణ దదుర్మన్త్రపురస్కృతమ్. </span><span class="fr">7</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాత్మానః = మహాత్ములైన</span>, <span xml:lang="en-US">ఋత్విజోఽపి = ఋత్విక్కులు కూడ</span>, <span xml:lang="en-US">సత్వరమ్ = శీఘ్రముగా</span>, <span xml:lang="en-US">అర్ఘ్యమ్ = పూజాద్రవ్యమును</span>, <span xml:lang="en-US">ఆదాయ = గ్రహించి</span>, <span xml:lang="en-US">మంత్ర పురస్కృతమ్ = మంత్రపూర్వకముగా</span>, <span xml:lang="en-US">ధర్మేణ = ధర్మము చేత</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రాయ = విశ్వామిత్రునకు</span>, <span xml:lang="en-US">దదుః = ఇచ్చిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహాత్ము లైన ఋత్విక్కులు శీఘ్రముగా పూజాద్రవ్యములు తీసికొని వచ్చి మంత్రపూర్వకముగా</span>, <span xml:lang="en-US">ధర్మానుసారముగా విశ్వామిత్రునకు సమర్పించిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ప్రతిగృహ్య చ తాం పూజాం జనకస్య మహాత్మనః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పప్రచ్ఛ కుశలం రాజ్ఞో యజ్ఞస్య చ నిరామయమ్. </span><span class="fr">8</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాత్మనః = మహాత్ముడైన</span>, <span xml:lang="en-US">జనకస్య = జనకునియొక్క</span>, <span xml:lang="en-US">తామ్ = ఆ</span>, <span xml:lang="en-US">పూజామ్ = పూజను</span>, <span xml:lang="en-US">ప్రతిగృహ్య = స్వీకరించి</span>, <span xml:lang="en-US">రాజ్ఞః = రాజు యొక్క, కుశలమ్ = కుశలమును</span>, <span xml:lang="en-US">యజ్ఞస్య = యజ్ఞముయొక్క</span>, <span xml:lang="en-US">నిరామయం చ = ఎట్టి బాధలు లేకుండుటను</span>, <span xml:lang="en-US">పప్రచ్ఛ = అడిగెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">మహాత్ముడైన</span>, <span xml:lang="en-US">ఆ జనకుడు చేసిన పూజలను అందికొని</span>, ‘‘<span xml:lang="en-US">నీవు కుశలముగా నున్నవా </span>? <span xml:lang="en-US">యజ్ఞము ఎట్టి లోపములును లేక జరుగు చున్నదా </span>?’’ <span xml:lang="en-US">అని ప్రశ్నించెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">స తాంశ్చాపి మునీన్ పృష్ట్వా సోపాధ్యాయపురోధసః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> యథాన్యాయం తతః సర్వైః సమాగచ్ఛత్ ప్రహృష్టవత్. </span><span class="fr">9</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">సోపాధ్యాయపురోధసః = ఉపాధ్యాయులతోను పురోహితులతోను కూడిన</span>, <span xml:lang="en-US">మునీన్ = మునులను</span>, <span xml:lang="en-US">యథాన్యాయమ్ = న్యాయానుసారముగా</span>, <span xml:lang="en-US">పృష్ట్వా = కుశలాదికమును అడిగి</span>, <span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">ప్రహృష్టవత్ = సంతోషించినవాడై</span>, <span xml:lang="en-US">సర్వైః = వారి అందరితోడను</span>, <span xml:lang="en-US">సమాగచ్ఛత్ = కలిసి ఉండెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">విశ్వామిత్రుడు ఉపాధ్యాయులను</span>, <span xml:lang="en-US">పురోహితుని</span>, <span xml:lang="en-US">మునులను న్యాయానుసారముగ కుశలప్రశ్నము చేసి వారందరితో కలిసి</span>, <span xml:lang="en-US">ఆనందముతో నుండెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అథ రాజా మునిశ్రేష్ఠం కృతాఞ్జలిరభాషత</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఆసనే భగవానాస్తాం సహైభిర్మునిపుఙ్గవైః. </span><span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">రాజా = రాజు</span>, <span xml:lang="en-US">కృతాంజలిః = దోసిలి కట్టిన వాడై</span>, <span xml:lang="en-US">మునిశ్రేష్ఠమ్ = మునిశ్రేష్ఠుని గూర్చి</span>, <span xml:lang="en-US">అభాషత = పలికెను. భగవాన్ = పూజ్యుడ వైన నీవు</span>, <span xml:lang="en-US">ఏభిః = ఈ</span>, <span xml:lang="en-US">మునిపుఙ్గవైః సహ = మునిశ్రేష్ఠులతో కూడ</span>, <span xml:lang="en-US">ఆసనే = ఆసనమునందు</span>, <span xml:lang="en-US">ఆస్తామ్ = కూర్చుందువుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పిమ్మట జనకుడు అంజలి ఘటించి విశ్వామిత్రునితో ఇట్లు పలికెను - </span>‘‘<span xml:lang="en-US">ఓ పూజ్యుడా! మునులతో గూడ నీవు ఆసనముపై కూర్చుండుము.</span>’’</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">జనకస్య వచః శ్రుత్వా నిషసాద మహామునిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పురోధా ఋత్విజశ్చెవ రాజా చ సహ మన్త్రిభిః. </span><span class="fr">11</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">జనకస్య = జనకునియొక్క</span>, <span xml:lang="en-US">వచః = వాక్కును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">మహామునిః = మహాముని</span>, <span xml:lang="en-US">నిషసాద = కూర్చుండెను. పురోధాః = పురోహితుడును</span>, <span xml:lang="en-US">ఋత్విజశ్చైవ = ఋత్విక్కులును</span>, <span xml:lang="en-US">మన్త్రిభిః సహ = మంత్రులతో కూడ</span>, <span xml:lang="en-US">రాజా చ = రాజును</span>, (<span xml:lang="en-US">కూర్చుండిరి).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">జనకుని వాక్యము విని విశ్వామిత్రుడు కూర్చుండెను. పిమ్మట</span>, <span xml:lang="en-US">పురోహితు డైన శతానందుడును</span>, <span xml:lang="en-US">ఋత్విక్కులును</span>, <span xml:lang="en-US">రాజును</span>, <span xml:lang="en-US">మంత్రులును కూర్చుండిరి. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఆసనేషు యథాన్యాయముపవిష్టాన్ సమన్తతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దృష్ట్వా స నృపతిస్తత్ర విశ్వామిత్రమథాబ్రవీత్. </span><span class="fr">12</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">సః = ఆ</span>, <span xml:lang="en-US">నృపతిః = రాజు</span>, <span xml:lang="en-US">తత్ర = అచట</span>, <span xml:lang="en-US">సమన్తతః = నలువైపుల</span>, <span xml:lang="en-US">యథాన్యాయమ్ = న్యాయానుసారముగా</span>, <span xml:lang="en-US">ఆసనేషు = ఆసనములయందు</span>, <span xml:lang="en-US">ఉపవిష్టాన్ = కూర్చున్న వారినందరిని</span>, <span xml:lang="en-US">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని గూర్చి</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>వారందరును న్యాయానుసారముగ ఉచితాసనములపై కూర్చున్న పిమ్మట జనకుడు విశ్వామిత్రునితో ఇట్లు పలికెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అద్య యజ్ఞసమృద్ధిర్మే సఫలా దైవతైః కృతా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అద్య యజ్ఞఫలం ప్రాప్తం భగవద్దర్శనాన్మయా. </span><span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అద్య = ఈనాడు</span>, <span xml:lang="en-US">మే = నాయొక్క</span>, <span xml:lang="en-US">యజ్ఞసమృద్ధిః = యజ్ఞసంపద</span>, <span xml:lang="en-US">సఫలా = ఫలము కలదిగా</span>, <span xml:lang="en-US">దైవతైః = దేవతలచేత</span>, <span xml:lang="en-US">కృతా = చేయబడినది. అద్య = ఈనాడు</span>, <span xml:lang="en-US">భగవద్దర్శనాత్ = పూజ్యుడ వైన నీయొక్క దర్శనమువలన</span>, <span xml:lang="en-US">మయా = నాచేత</span>, <span xml:lang="en-US">యజ్ఞఫలమ్ = యజ్ఞముయొక్క ఫలము</span>, <span xml:lang="en-US">ప్రాప్తమ్ = పొందబడినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>ఈనాడు దేవతలు సర్వాంగసంపన్న మైన నా యజ్ఞమును సఫలము చేసినారు. పూజ్యుడ వైన నీ దర్శనము లభించినది గాన ఈనాడు నా యజ్ఞము సఫల మైనది.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ధన్యోఽస్మ్యనుగృహీతోఽస్మి యస్య మే మునిపుఙ్గవ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> యజ్ఞోపసదనం బ్రహ్మన్ ప్రాప్తోఽసి మునిభిః సహ. </span><span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మునిపుఙ్గవ = మునిశ్రేష్ఠుడ వైన</span>, <span xml:lang="en-US">బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణోత్తమా!, మునిభిః సహ = మునులతో కూడ</span>, <span xml:lang="en-US">యస్య = ఏ</span>, <span xml:lang="en-US">మే = నాయొక్క</span>, <span xml:lang="en-US">యజ్ఞోపసదనమ్ = యజ్ఞస్థానమును గూర్చి</span>, <span xml:lang="en-US">ప్రాప్తః అసి = వచ్చినావో</span>, <span xml:lang="en-US">అట్టి నేను</span>, <span xml:lang="en-US">ధన్యః అస్మి = ధన్యుడ నైతిని. అనుగృహీతః అస్మి = అనుగ్రహింపబడినవాడ నైతిని.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మునిశ్రేష్ఠుడ వగు విశ్వామి</span>త్రా!<span xml:lang="en-US"> మునులతో కలిసి నీవు నా యజ్ఞ వాటమునకు వచ్చుటచే నేను ధన్యుడ నైతిని</span>, <span xml:lang="en-US">అనుగ్రహపాత్ర మైతిని.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ద్వాదశాహం తు బ్రహ్మర్షే శేషమాహుర్మనీషిణః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తతో భాగార్థినో దేవాన్ ద్రష్టుమర్హసి కౌశిక. </span><span class="fr">15</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">బ్రహ్మర్షే = ఓ బ్రహ్మర్షీ! మనీషిణః = విద్వాంసులు</span>, <span xml:lang="en-US">ద్వాదశాహంతు = పండ్రెండు రోజులు మాత్రమే</span>, <span xml:lang="en-US">శేషమ్ = శేషించినదానినిగా</span>, <span xml:lang="en-US">ఆహుః = చెప్పుచున్నారు. కౌశిక = విశ్వామిత్రా! తతః = అటుపిమ్మట</span>, <span xml:lang="en-US">భాగార్థినః = భాగములను కోరుచున్న</span>, <span xml:lang="en-US">దేవాన్ = దేవతలను</span>, <span xml:lang="en-US">ద్రష్టుమ్ = చూచుటకు</span>, <span xml:lang="en-US">అర్హసి = తగియున్నావు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>బ్రహ్మర్షి వైన విశ్వామిత్రా! ఈ యజ్ఞము పూర్తి యగుటకు ఇంక పండ్రెండు దినములే ఉన్న వని పండితులు చెప్పుచున్నారు. పిమ్మట యజ్ఞభాగములకొరకు వచ్చు దేవతలను చూడగలవు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఇత్యుక్త్వా మునిశార్దూలం ప్రహృష్టవదనస్తదా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పునస్తం పరిపప్రచ్ఛ ప్రాఞ్జలిః ప్రణతో నృపః. </span><span class="fr">16</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">నృపః = రాజు</span>, <span xml:lang="en-US">మునిశార్దూలమ్ = మునిశ్రేష్ఠుని గూర్చి</span>, <span xml:lang="en-US">ఇతి = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">ఉక్త్వా = పలికి</span>, <span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">ప్రహృష్టవదనః = సంతసించిన ముఖము కలవాడై</span>, <span xml:lang="en-US">ప్రాఞ్జలిః = కట్టబడిన దోసిలి కలవాడై</span>, <span xml:lang="en-US">ప్రణతః = నమస్కరించుచు</span>, <span xml:lang="en-US">పునః = మరల</span>, <span xml:lang="en-US">తమ్ = ఆతనిని</span>, <span xml:lang="en-US">పరిపప్రచ్ఛ = అడిగెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">జనకమహారాజు విశ్వామిత్రునితో ఈ విధముగా పలికి</span>, <span xml:lang="en-US">సంతోషముతో వికసించిన ముఖము కలవాడై</span>, <span xml:lang="en-US">దోసిలి యొగ్గి నమస్కరించుచు</span>, <span xml:lang="en-US">మరల విశ్వామిత్రుని ఈ విధముగ ప్రశ్నించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఇమౌ కుమారౌ భద్రం తే దేవతుల్యపరాక్రమౌ</span>, </p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> గజసింహగతీ వీరౌ శార్దూలవృషభోపమౌ</span>, <span class="fr">17</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"> పద్మపత్రవిశాలాక్షౌ ఖడ్గతూణీధనుర్ధరౌ.</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అశ్వినావివ రూపేణ సముపస్థితయౌవనౌ</span>, <span class="fr">18</span></p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US"> </span>యదృచ్ఛయైన గాం ప్రాప్తౌ దేవలోకాదివామరౌ. </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కథం పద్భ్యామిహ ప్రాప్తౌ కిమర్థం కస్య వా మునే.</span> <span class="fr">19</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మునే = విశ్వామిత్రా!, తే = నీకు</span>, <span xml:lang="en-US">భద్రమ్ = మంగళ మగుగాక. దేవతుల్య పరాక్రమౌ = దేవతలతో సమాన మైన పరాక్రమము కలవారును</span>, <span xml:lang="en-US">గజసింహగతీ = గజసింహముల గమనమువంటి గమనము కలవారును</span>, <span xml:lang="en-US">వీరౌ = వీరులును</span>, <span xml:lang="en-US">శార్దూలవృషభోపమౌ = శార్దూలముతోడను</span>, <span xml:lang="en-US">వృషభముతోడను సమానులును</span>, <span xml:lang="en-US">పద్మపత్ర విశాలాక్షౌ = తామరపూవుల రేకుల వలె విశాల మైన నేత్రములు కలవారును</span>, <span xml:lang="en-US">ఖడ్గతూణీధనుర్ధరౌ = ఖడ్గములను</span>, <span xml:lang="en-US">అంబులపొదులను</span>, <span xml:lang="en-US">ధనుస్సులను ధరించినవారును</span>, <span xml:lang="en-US">రూపేణ = రూపముచేత</span>, <span xml:lang="en-US">అశ్వినావివ = అశ్వినీదేవతల వలె ఉన్నవారును</span>, <span xml:lang="en-US">సముపస్థిత యౌవనౌ = సమీపించిన యౌవనము కలవారును</span>, <span xml:lang="en-US">దేవలోకాత్ = దేవలోకమునుండి</span>, <span xml:lang="en-US">యదృచ్ఛయా = స్వేచ్ఛానుసారముగా</span>, <span xml:lang="en-US">గామ్ = భూమిని</span>, <span xml:lang="en-US">ప్రాప్తౌ = చేరిన</span>, <span xml:lang="en-US">అమరౌ ఇవ = దేవతల వలె ఉన్నవారును అగు</span>, <span xml:lang="en-US">ఇమౌ = ఈ</span>, <span xml:lang="en-US">కుమారౌ = బాలులు</span>, <span xml:lang="en-US">ఇహ = ఇచటికి</span>, <span xml:lang="en-US">కథమ్ = ఎట్లు</span>, <span xml:lang="en-US">కిమర్థమ్ = ఎందుకు</span>, <span xml:lang="en-US">పద్భ్యామ్ = పాదములచేత</span>, <span xml:lang="en-US">ప్రాప్తౌ = వచ్చినారు </span>? <span xml:lang="en-US">కస్య వా = ఎవరికి సంబంధించినవారు </span>?</p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">విశ్వామిత్రా! (నీకు క్షేమ మగు గాక.) దేవతలతో సమానమైన పరాక్రమము కలవారును</span>, <span xml:lang="en-US">గజసింహముల నడక వంటి నడక కలవారును</span>, <span xml:lang="en-US">వీరులును</span>, <span xml:lang="en-US">శార్దూల వృషభములతో తుల్యులును</span>, <span xml:lang="en-US">పద్మపత్రముల వలె విశాలమైన నేత్రములు కలవారును</span>, <span xml:lang="en-US">ఖడ్గములను అంబులపొదులను ధనుస్సులను ధరించినవారును</span>, <span xml:lang="en-US">అశ్వినీదేవతల వంటి సౌందర్యము కలవారును</span>, <span xml:lang="en-US">యౌవనము సమీపించుచున్నవారును</span>, <span xml:lang="en-US">దేవలోకమునుండి భూలోకమునకు దిగి వచ్చిన దేవతల వలె ఉన్నవారును</span>, <span xml:lang="en-US">అగు ఈ బాలురు ఎవరివారు</span>? <span xml:lang="en-US">ఇచటికి కాలి నడకనే వచ్చినారేమి </span>? <span xml:lang="en-US">ఎందుకు వచ్చినారు</span>? </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">వరాయుధధరౌ వీరౌ కస్య పుత్రౌ మహామునే</span>, </p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> భూషయన్తావిమం దేశం చన్ద్రసూర్యావివామ్బరమ్</span>, <span class="fr">20</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పరస్పరస్య సదృశౌ ప్రమాణేఙ్గితచేష్టితైః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కాకపక్షధరౌ వీరౌ శ్రోతుమిచ్ఛామి తత్త్వతః.</span> <span class="fr">21</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహామునే = ఓ మహామునీ!, వరాయుధధరౌ = శ్రేష్ఠమైన ఆయుధములను ధరించిన</span>, <span xml:lang="en-US">వీరౌ = ఈ వీరులు</span>, <span xml:lang="en-US">కస్య = ఎవనియొక్క</span>, <span xml:lang="en-US">పుత్రౌ = పుత్రులు. చన్ద్రసూర్యౌ = చంద్రసూర్యులు</span>, <span xml:lang="en-US">అమ్బరమివ = ఆకాశమును వలె</span>, <span xml:lang="en-US">ఇమమ్ = ఈ</span>, <span xml:lang="en-US">దేశమ్ = ప్రదేశమును</span>, <span xml:lang="en-US">భూషయన్తౌ = అలంకరించుచున్నవారును</span>, <span xml:lang="en-US">ప్రమాణేఙ్గితచేష్టితైః = ప్రమాణముచేతను</span>, <span xml:lang="en-US">అభిప్రాయసూచనలచేతను</span>, <span xml:lang="en-US">చేష్టలచేతను</span>, <span xml:lang="en-US">పరస్పరస్య = ఒకరికొకరు</span>, <span xml:lang="en-US">సదృశౌ = పోలిక గలవారును</span>, <span xml:lang="en-US">కాకపక్షధరౌ = జులపములను ధరిచినవారును అగు</span>, <span xml:lang="en-US">వీరౌ = ఈ వీరులను గూర్చి</span>, <span xml:lang="en-US">తత్త్వతః = యథార్థముగా</span>, <span xml:lang="en-US">శ్రోతుమ్ = వినుటకు</span>, <span xml:lang="en-US">ఇచ్ఛా<a/>ి = ఇచ్ఛయించుచున్నాను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహామునీ! శ్రేష్ఠ మైన ఆయుధములను ధరించిన ఈ వీరులు ఎవని కుమారులు</span>? <span xml:lang="en-US">జులపములను ధరించిన ఈ వీరులు ప్రమాణమునందును</span>, <span xml:lang="en-US">ఇంగితములందును</span>, <span xml:lang="en-US">చేష్టలందును ఒకరి నొకరు పోలియున్నారు. చంద్రసూర్యులు ఆకాశములను ప్రకాశింపచేసి నట్లు ఈ ప్రదేశమును ప్రకాశింప చేయుచున్నారు. ఈ వీరులను గూర్చి తెలిసికొన దలచుచున్నాను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తస్య తద్వచనం శ్రుత్వా జనకస్య మహాత్మనః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> న్యవేదయన్మహాత్మానౌ పుత్రౌ దశరథస్య తౌ. </span><span class="fr">22</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాత్మనః = మహాత్ము డైన</span>, <span xml:lang="en-US">తస్య = ఆ</span>, <span xml:lang="en-US">జనకస్య = జనకుని యొక్క</span>, <span xml:lang="en-US">తత్ = ఆ</span>, <span xml:lang="en-US">వచనమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">తౌ = ఆ</span>, <span xml:lang="en-US">మహాత్మానౌ = మహాత్ములగు</span>, <span xml:lang="en-US">దశరథస్య = దశరథునియొక్క</span>, <span xml:lang="en-US">పుత్రౌ = పుత్రులనుగా</span>, <span xml:lang="en-US">న్యవేదయత్ = తెలిపెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">విశ్వామిత్రుడు మహాత్ము డైన జనకుని మాటలు విని</span>, <span xml:lang="en-US">ఆ మహాత్ము లిరువురును దశరథకుమారు లని తెలిపెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span>సిద్ధాశ్రమనివాసం చ రాక్షసానాం వధం తథా. </p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తచ్చాగమనమవ్యగ్రం విశాలాయాశ్చ దర్శనమ్</span>, <span class="fr">23</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"> అహల్యాదర్శనం చైవ గౌతమేన సమాగమమ్. </p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మహాధనుషి జిజ్ఞాసాం కర్తుమాగమనం తథా</span>, <span class="fr">24</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఏతత్సర్వం మహాతేజా జనకాయ మహాత్మనే</span>, </p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"> నివేద్య విరరామాథ విశ్వామిత్రో మహాముని. <span class="fr">25</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలక<img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/>ణ<img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/>డ<img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span> <span xml:lang="en-US">పఞ్చాశః సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ.</span><span xml:lang="en-US"> మహాతేజాః = గొప్ప తేజస్సు గల</span>, <span xml:lang="en-US">మహామునిః = మహాముని యైన</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">సిద్ధాశ్రమనివాసం చ = సిద్ధాశ్రమమునందు నివాసమును</span>, <span xml:lang="en-US">తథా = మరియు</span>, <span xml:lang="en-US">రాక్షసానామ్= రాక్షసులయొక్క</span>, <span xml:lang="en-US">వధమ్ = వధను</span>, <span xml:lang="en-US">అవ్యగ్రమ్ = నిర్భయముగా</span>, <span xml:lang="en-US">తత్ = ఆ</span>, <span xml:lang="en-US">ఆగమనమ్ = వచ్చుటను</span>, <span xml:lang="en-US">విశాలాయాః = విశాలానగరముయొక్క</span>, <span xml:lang="en-US">దర్శనమ్ = దర్శనమును</span>, <span xml:lang="en-US">అహల్యా దర్శనం చైవ = అహల్యాదర్శనమును</span>, <span xml:lang="en-US">గౌతమేన = గౌతమునితో</span>, <span xml:lang="en-US">సమాగమమ్ = సమాగమమును</span>, <span xml:lang="en-US">తథా = మరియు</span>, <span xml:lang="en-US">మహాధనుషి = గొప్ప దైన శివధనుస్సునందు</span>, <span xml:lang="en-US">జిజ్ఞాసామ్ = పరీక్షను</span>, <span xml:lang="en-US">కర్తుమ్ = చేయుటకొరకు</span>, <span xml:lang="en-US">ఆగమనమ్ = వచ్చుటను</span>, <span xml:lang="en-US">ఏతత్సర్వమ్ = దీని నంతను</span>, <span xml:lang="en-US">మహాత్మనే = మహాత్ము డైన</span>, <span xml:lang="en-US">జనకాయ = జనకునకు</span>, <span xml:lang="en-US">నివేద్య = తెలిపి</span>, <span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">విరరామ = విరమించెను. </span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహాతేజఃశాలి యగు విశ్వామిత్రమహాముని</span>, <span xml:lang="en-US">రామలక్ష్మణులు నిర్భయముగ సిద్ధాశ్రమమునకు వచ్చి</span>, <span xml:lang="en-US">అచట నివసించిన రాక్షసులను సంహరించుట</span>, <span xml:lang="en-US">విశాలానగరమును చూచుట</span>, <span xml:lang="en-US">అహల్యాసందర్శనము</span>, <span xml:lang="en-US">గౌతమునితో సమాగమము</span>, <span xml:lang="en-US">శివధనుస్సును పరీక్షించుటకై మిథిలకు వచ్చుట మొదలగు విషయము లన్నియు జనకమహారాజునకు తెలిపెను.</span></p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB">‘‘<span xml:lang="en-US">బాలానందిని</span>’’ <span xml:lang="en-US">యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="en-US">బాలకాండములో ఏబదవ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">  </span></p> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">36</p> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">37</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">38</p> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">64</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">39</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">40</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenWritingDirection-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> <img alt="" class="_idGenObjectAttribute-4" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/011.png"/> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">41</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">42</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">43</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">44</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenWritingDirection-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> <img alt="" class="_idGenObjectAttribute-4" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/012.png"/> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">45</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenWritingDirection-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> <img alt="" class="_idGenObjectAttribute-4" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/013.png"/> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">46</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">47</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenWritingDirection-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> <img alt="" class="_idGenObjectAttribute-4" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/014.png"/> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">48</p> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">74</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">49</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenWritingDirection-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> <img alt="" class="_idGenObjectAttribute-4" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/015.png"/> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">50</p> </div> </body> </html>
Cancel
Save Chapter