Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_51</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_7.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_51" xml:lang="te-IN"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ ఏకపఞ్చాశః సర్గః</p> <p class="Start ParaOverride-3" xml:lang="en-GB">శతానందుడు అడుగగా విశ్వామిత్రుడు అతనికి శ్రీరాముడు అహల్యాశాపవిముక్తి కలిగించిన వృత్తాంతము చెప్పుట. మిక్కిలి సంతసించిన శతానందుడు శ్రీరాముని అభినందించి విశ్వామిత్రుని పూర్వవృత్తాంతమును వర్ణించి చెప్పుట.</p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రస్య ధీమతః</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> హృష్టరోమా మహాతేజాః శతానన్దో మహాతపాః. </span><span class="fr">1</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> గౌతమస్య సుతో జ్యేష్ఠస్తపసా ద్యోతితప్రభః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> రామసందర్శనాదేవ పరం విస్మయమాగతః. </span><span class="fr">2</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ.</span><span xml:lang="te-IN"> ధీమతః = బుద్ధిమంతు డైన</span>, <span xml:lang="te-IN">తస్య = ఈ</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రస్య = విశ్వామిత్రునియొక్క</span>, <span xml:lang="te-IN">తద్ = ఈ</span>, <span xml:lang="te-IN">వచనమ్ = వచనమును</span>, <span xml:lang="te-IN">శ్రుత్వా = విని</span>, <span xml:lang="te-IN">మహాతేజాః = గొప్ప తేజస్సు కలవాడును</span>, <span xml:lang="te-IN">మహాతపాః = గొప్ప తపస్సు కల వాడును</span>, <span xml:lang="te-IN">గౌతమస్య = గౌతమునియొక్క</span>, <span xml:lang="te-IN">జ్యేష్ఠః సుతః = పెద్దకుమారుడును</span>, <span xml:lang="te-IN">తపసా = తపస్సుచేత</span>, <span xml:lang="te-IN">ద్యోతితప్రభః = ప్రకాశించుచున్న కాంతి కలవాడును అగు</span>, <span xml:lang="te-IN">శతానన్దః = శతానందుడు</span>, <span xml:lang="te-IN">హృష్టరోమాః = గగుర్పాటు చెందినవాడై</span>, <span xml:lang="te-IN">రామసందర్శనాదేవ = రాముని చూడగనే</span>, <span xml:lang="te-IN">పరమ్ = గొప్ప</span>, <span xml:lang="te-IN">విస్మయమ్ = ఆశ్చర్యమును</span>, <span xml:lang="te-IN">ఆగతః = పొందినాడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా.</span><span xml:lang="te-IN"> మహాతేజశ్శాలియు</span>, <span xml:lang="te-IN">మహాతపస్వియు</span>, <span xml:lang="te-IN">తపస్సుతో ప్రకాశించుచున్న వాడును అగు గౌతమజ్యేష్ఠపుత్రు డైన శతానందుడు</span>, <span xml:lang="te-IN">బుద్ధిమంతు డగు విశ్వామిత్రుని మాటలు విని</span>, <span xml:lang="te-IN">గగుర్పాటు చెందిన శరీరముతో</span>, <span xml:lang="te-IN">రాముని చూడగనే అత్యాశ్చర్యవంతు డయ్యెను</span><span xml:lang="te-IN">.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">స తౌ నిషణ్ణౌ సంప్రేక్ష్య సుఖాసీనౌ నృపాత్మజౌ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> శతానన్దో మునిశ్రేష్ఠం విశ్వామిత్రమథాబ్రవీత్. </span><span class="fr">3</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">అథ = పిమ్మట</span>, <span xml:lang="te-IN">సః = ఆ</span>, <span xml:lang="te-IN">శతానన్దః = శతానందుడు</span>, <span xml:lang="te-IN">నిషణ్ణౌ = సమీపమునం దున్నవారును</span>, <span xml:lang="te-IN">సుఖాసీనౌ = సుఖముగా కూర్చున్నవారును అగు</span>, <span xml:lang="te-IN">తౌ = ఆ</span>, <span xml:lang="te-IN">నృపాత్మజౌ = రాజకుమారులను</span>, <span xml:lang="te-IN">సంప్రేక్ష్య = చూచి</span>, <span xml:lang="te-IN">మునిశ్రేష్ఠమ్ = మునులలో శ్రేష్ఠు డైన</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని గూర్చి</span>, <span xml:lang="te-IN">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా.</span><span xml:lang="te-IN"> శతానందుడు సమీపమునందే సుఖముగా కూర్చున్న ఆ రాజకుమారులను చూచి మునిశ్రేష్ఠు డైన విశ్వామిత్రునితో ఇట్లు పలికెను.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">అపి తే మునిశార్దూల మమ మాతా యశస్వినీ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> దర్శితా రాజపుత్రాయ తపో దీర్ఘముపాగతా. </span><span class="fr">4</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మునిశార్దూల = మునిశ్రేష్ఠుడా!, దీర్ఘమ్ = దీర్ఘ మైన</span>, <span xml:lang="te-IN">తపః = తపస్సును</span>, <span xml:lang="te-IN">ఉపాగతా = పొందినదియు</span>, <span xml:lang="te-IN">యశస్వినీ = యశస్సుకలదియు అగు</span>, <span xml:lang="te-IN">మమ = నాయొక్క</span>, <span xml:lang="te-IN">మాతా = తల్లి</span>, <span xml:lang="te-IN">తే = నీచేత</span>, <span xml:lang="te-IN">రాజపుత్రాయ = రాజకుమారునకు</span>, <span xml:lang="te-IN">అపి దర్శితా = చూపబడినదా</span>?</p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా.</span><span xml:lang="te-IN"> ఓ మునిశ్రేష్ఠా! తీవ్రతపస్సు చేయుచున్న</span>, <span xml:lang="te-IN">యశస్విని యగు మా తల్లిని రామునకు చూపితివా</span>?</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">అపి రామే మహాతేజా మమ మాతా యశస్వినీ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> వన్యైరుపాహరత్పూజాం పూజార్హే సర్వదేహినామ్. </span><span class="fr">5</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహాతేజాః = గొప్ప తేజస్సు కలదియు</span>, <span xml:lang="te-IN">యశస్వినీ = కీర్తికలదియు అగు</span>, <span xml:lang="te-IN">మమ మాతా = నా తల్లి</span>, <span xml:lang="te-IN">సర్వదేహినామ్ = సకలప్రాణులకును</span>, <span xml:lang="te-IN">పూజార్హే = పూజించుటకు తగిన</span>, <span xml:lang="te-IN">రామే = రామునియందు</span>, <span xml:lang="te-IN">వన్యైః = వనమునందు లభ్యము లగు వస్తువులచే</span>, <span xml:lang="te-IN">పూజామ్ = పూజను</span>, <span xml:lang="te-IN">అపి ఉపాహరత్ = చేసినదా</span>?</p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా.</span><span xml:lang="te-IN"> గొప్ప తేజస్సు</span>, <span xml:lang="te-IN">యశస్సు గల మా తల్లి సర్వప్రాణులచేతను పూజింపదగిన రాముని ఫలమూలాదు లర్పించి పూజించినదా</span>?</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">అపి రామాయ కథితం యథావృత్తం పురాతనమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> మమ మాతుర్మహాతేజో దైవేన దురనుష్ఠితమ్. </span><span class="fr">6</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహాతేజః = గొప్ప తేజస్సు కలవాడా!, మమ = నాయొక్క</span>, <span xml:lang="te-IN">మాతుః = తల్లి విషయమున</span>, <span xml:lang="te-IN">దైవేన = దైవముచేత</span>, <span xml:lang="te-IN">దురనుష్ఠితమ్ = చెడ్డగా చేయబడిన</span>, <span xml:lang="te-IN">పురాతనమ్ = పూర్వము జరిగిన విషయము</span>, <span xml:lang="te-IN">యథావృత్తమ్ = జరిగినది జరిగినట్లుగా</span>, <span xml:lang="te-IN">రామాయ = రామునకు</span>, <span xml:lang="te-IN">అపి కథితమ్ = చెప్పబడినదా</span>?</p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా.</span><span xml:lang="te-IN"> మహాతేజశ్శాలి వైన విశ్వామిత్రా! విధిబలముచే మా తల్లి విషయమున జరిగిన వృత్తాంతము నంతను రామునకు యథాతథముగ చెప్పినావా</span>?</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">అపి కౌశిక భద్రం తే గురుణా మమ సంగతా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> మమ మాతా మునిశ్రేష్ఠ రామసందర్శనాదితః. </span><span class="fr">7</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">కౌశిక = విశ్వామిత్రుడా! తే = నీకు</span>, <span xml:lang="te-IN">భద్రమ్ = మంగళమగుగాక. మునిశ్రేష్ఠ = మునిశ్రేష్ఠుడా! మమ మాతా = నా తల్లి</span>, <span xml:lang="te-IN">రామసందర్శనాదితః = రామునియొక్క దర్శనాదికమువలన</span>, <span xml:lang="te-IN">మమ గురుణా = నా తండ్రితో</span>, <span xml:lang="te-IN">అపి సంగతా = కలిసినదా</span>?</p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా.</span><span xml:lang="te-IN"> మునిశ్రేష్ఠుడ వైన విశ్వామిత్రా! రాముని చూచి ఆతిథ్యాదులిచ్చుటచే పవిత్రురా లైన మా తల్లి మా తండ్రిగారిని చేరినదా</span>?</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">అపి మే గురుణా రామః పూజితః కుశికాత్మజ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఇహాగతో మహాతేజాః పూజాం ప్రాప్తో మహాత్మనః. </span><span class="fr">8</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">కుశికాత్మజ = విశ్వామిత్రా! రామః = రాముడు</span>, <span xml:lang="te-IN">మే గురుణా = నా తండ్రిచేత</span>, <span xml:lang="te-IN">అపి పూజితః = పూజింపబడినాడా</span>? <span xml:lang="te-IN">ఇహ = ఇచటికి</span>, <span xml:lang="te-IN">ఆగతః = వచ్చిన</span>, <span xml:lang="te-IN">మహాతేజాః = గొప్ప తేజస్సు గల నా తండ్రి</span>, <span xml:lang="te-IN">మహాత్మనః = మహాత్ముడైన రామునినుండి</span>, <span xml:lang="te-IN">పూజామ్ = పూజను</span>, <span xml:lang="te-IN">అపి ప్రాప్తః = పొందినాడా </span>?</p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా.</span><span xml:lang="te-IN"> కుశికనందనా! నా తండ్రి రాముని పూజించినాడా </span>? <span xml:lang="te-IN">అచటికి వచ్చిన నా తండ్రిని ఈ మహాత్ముడు గౌరవించినాడా </span>?</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">అపి శాన్తేన మనసా గురుర్మే కుశికాత్మజ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఇహాగతేన రామేణ ప్రయతేనాభివాదితః. </span><span class="fr">9</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">కుశికాత్మజ = విశ్వామిత్రా!, ఇహ = ఇచటికి</span>, <span xml:lang="te-IN">ఆగతేన = వచ్చిన</span>, <span xml:lang="te-IN">ప్రయతేన = పరిశుద్ధు డైన</span>, <span xml:lang="te-IN">రామేణ = రామునిచేత</span>, <span xml:lang="te-IN">మే గురుః = నా తండ్రి</span>, <span xml:lang="te-IN">శాన్తేన = శాంత మైన</span>, <span xml:lang="te-IN">మనసా = మనస్సుతో</span>, <span xml:lang="te-IN">అపి అభివాదితః = నమస్కరింప బడినాడా </span>?</p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా.</span><span xml:lang="te-IN"> విశ్వామిత్రా! ఆ ఆశ్రమమును చేరిన పరిశుద్ధు డగు రాముడు శాంత మైన మనస్సుతో నా తండ్రిని పూజించినాడా</span>?</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తచ్ఛ్రుత్వా వచనం తస్య విశ్వామిత్రో మహామునిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ప్రత్యువాచ శతానన్దం వాక్యజ్ఞో వాక్యకోవిదమ్. </span><span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహామునిః = మహామునియైన</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">తస్య = అతనియొక్క</span>, <span xml:lang="te-IN">తత్ = ఆ</span>, <span xml:lang="te-IN">వచనమ్ = వచనమును</span>, <span xml:lang="te-IN">శ్రుత్వా = విని</span>, <span xml:lang="te-IN">వాక్యజ్ఞః = వాక్యజ్ఞానము కల అతడు</span>, <span xml:lang="te-IN">వాక్యకోవిదమ్ = వాక్యము నెరిగిన</span>, <span xml:lang="te-IN">శతానన్దమ్ = శతానందుని గూర్చి</span>, <span xml:lang="te-IN">ప్రత్యువాచ = తిరిగి పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా.</span><span xml:lang="te-IN"> మాట లాడుటలో నేర్పు గల విశ్వామిత్రమహాముని ఆ మాటలు విని</span>, <span xml:lang="te-IN">మాటలలో నేర్పు గల ఆ శతానందునితో ఇట్లు పలికెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">నాతిక్రాన్తం మునిశ్రేష్ఠ యత్కర్తవ్యం కృతం మయా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సంగతా మునినా పత్నీ భార్గవేణేవ రేణుకా. </span><span class="fr">11</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మునిశ్రేష్ఠ = మునిశ్రేష్ఠుడా! న అతిక్రాన్తమ్ = (ఏ పనియు) విడువబడలేదు. మయా = నాచేత</span>, <span xml:lang="te-IN">యత్ = ఏది</span>, <span xml:lang="te-IN">కర్తవ్యమ్ = చేయదగినదో, కృతమ్ = చేయబడినది. రేణుకా = రేణుకాదేవి, భార్గవేణేవ = జమదగ్నితో వలె, పత్నీ = (భార్య) అహల్య, మునినా గౌతమునితో, సంగతా = కలినినది</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>మునిశ్రేష్ఠుడ వైన శతానందా! చేయదగిన దంతయ చేసినాను. ఏమియు విడువలేదు. రేణుకాదేవి జమదగ్నిని చేరినట్లు అహల్య గౌతముని చేరినది.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తచ్ఛ్రుత్వా వచనం తస్య విశ్వామిత్రస్య భాషితమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> శతానన్దో మహాతేజా రామం వచనమబ్రవీత్. </span><span class="fr">12</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తస్య = ఆ</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రస్య = విశ్వామిత్రునియొక్క</span>, <span xml:lang="te-IN">భాషితమ్ = పలకబడిన</span>, <span xml:lang="te-IN">తత్ = ఆ</span>, <span xml:lang="te-IN">వచనమ్ = వాక్యమును</span>, <span xml:lang="te-IN">శ్రుత్వా = విని</span>, <span xml:lang="te-IN">మహాతేజాః = గొప్ప తేజస్సు గల</span>, <span xml:lang="te-IN">శతానన్దః = శతానందుడు</span>, <span xml:lang="te-IN">రామమ్ = రాముని గూర్చి</span>, <span xml:lang="te-IN">వచనమ్ = వాక్యమును</span>, <span xml:lang="te-IN">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>విశ్వామిత్రుని మాటలను విని మహాతేజశ్శాలి యగు శతానందుడు రామునితో ఇట్లనెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">స్వాగతం తే నరశ్రేష్ఠ దిష్ట్యా ప్రాప్తోఽసి రాఘవ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> విశ్వామిత్రం పురస్కృత్య మహర్షిమపరాజితమ్. </span><span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడ వైన</span>, <span xml:lang="te-IN">రాఘవ = రామా!, అపరాజితమ్ = పరాజయము లేని</span>, <span xml:lang="te-IN">మహర్షిమ్ = మహర్షి యైన</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని</span>, <span xml:lang="te-IN">పురస్కృత్య = పురస్కరించుకొని</span>, <span xml:lang="te-IN">దిష్ట్యా = దైవవశముచేత</span>, <span xml:lang="te-IN">ప్రాప్తః అసి = వచ్చితివి. తే = నీకు</span>, <span xml:lang="te-IN">స్వాగతమ్ = స్వాగతము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>నరశ్రేష్ఠుడ వైన రామా! అడ్డు లేని మహిమ గల విశ్వామిత్ర మహర్షిని అనుసరించి దేవవశముచే (మా అదృష్టముచే) ఇచటికి వచ్చితివి. నీకు స్వాగతము.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">అచిన్త్యకర్మా తపసా బ్రహ్మర్షిరతులప్రభః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> విశ్వామిత్రో మహాతేజా వేత్స్యేనం పరమాం గతిమ్. </span><span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహాతేజాః = గొప్ప తేజస్సు గల</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">అచిన్త్యకర్మా = ఊహింప శక్యము కాని పనులు కలవాడు. తపసా = తపస్సు చేత</span>, <span xml:lang="te-IN">బ్రహ్మర్షిః = బ్రహ్మర్షి</span>, <span xml:lang="te-IN">అతులప్రభః = సాటి లేని కాంతి కలవాడు. ఏనమ్ = ఈతనిని</span>, <span xml:lang="te-IN">పరమామ్ = గొప్ప</span>, <span xml:lang="te-IN">గతిమ్ = గతినిగా</span>, <span xml:lang="te-IN">వేత్సి = ఎరుగుదువు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">గొప్ప తేజస్సు గల ఈ విశ్వామిత్రుని కార్యములు మనస్సుతో కూడ ఊహింప శక్యము కానివి. తపస్సుచేత బ్రహ్మర్షి యైనాడు. ఈతని ప్రభావము సాటిలేనిది. ఈతనినే ఉత్తమగతిగా గ్రహించినావు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">నాస్తి ధన్యతరో రామ త్వత్తోఽన్యో భువి కశ్చన</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> గోప్తా కుశికపుత్రస్తే యేన తప్తం మహత్తపః. </span><span class="fr">15</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రామ = రామా!, భువి = ఈ భూలోకమునందు</span>, <span xml:lang="te-IN">త్వత్తః = నీకంటె</span>, <span xml:lang="te-IN">ధన్యతరః = ఎక్కువ ధన్యుడు</span>, <span xml:lang="te-IN">అన్యః = మరి యొకడు</span>, <span xml:lang="te-IN">కశ్చన = ఒక్కడును</span>, <span xml:lang="te-IN">నాస్తి = లేడు. యేన = ఎవనిచేత</span>, <span xml:lang="te-IN">మహత్ = గొప్ప</span>, <span xml:lang="te-IN">తపః = తపస్సు</span>, <span xml:lang="te-IN">తప్తమ్ = చేయబడినదో</span>, <span xml:lang="te-IN">అట్టి</span>, <span xml:lang="te-IN">కుశికపుత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">తే = నీకు</span>, <span xml:lang="te-IN">గోప్తా = రక్షకుడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>రామా! గొప్ప తపస్సు చేసిన విశ్వామిత్రుడు నీకు రక్షకుడుగా ఉన్నాడు. అందుచే నీకంటె ధన్యుడు మరెవ్వడును ఈ లోకములో లేడు.</p> <p class="Poem-1 ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">శ్రూయతాం చాభిధాస్యామి కౌశికస్య మహాత్మనః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> యథాబలం యథావృత్తం తన్మే నిగదతః శృణు. </span><span class="fr">16</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహాత్మనః = మహాత్ము డైన</span>, <span xml:lang="te-IN">కౌశికస్య = విశ్వామిత్రుని</span>, <span xml:lang="te-IN">బలమ్ = బలము</span>, <span xml:lang="te-IN">యథా = ఎట్లో</span>, <span xml:lang="te-IN">వృత్తమ్ = చరిత్రము</span>, <span xml:lang="te-IN">యథా = ఎట్లో</span>, <span xml:lang="te-IN">అభిధాస్యామి = చెప్పెదను</span>, <span xml:lang="te-IN">తత్ = దానిని</span>, <span xml:lang="te-IN">నిగదతః = చెప్పుచున్న</span>, <span xml:lang="te-IN">మే = నా నుండి</span>, <span xml:lang="te-IN">శృణు = వినుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">విశ్వామిత్రుని బల మెంతటిదో</span>, <span xml:lang="te-IN">అతని చరిత్ర ఎట్టిదో చెప్పెదను</span>, <span xml:lang="te-IN">వినుము.</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">రాజాభూదేష ధర్మాత్మా దీర్ఘకాలమరిన్దమః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ధర్మజ్ఞః కృతవిద్యశ్చ ప్రజానాం చ హితే రతః. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ఏషః = ఇతడు</span>, <span xml:lang="te-IN">ధర్మాత్మా = ధర్మాత్ముడును</span>, <span xml:lang="te-IN">అరిన్దమః = శత్రువులను అణచివేయువాడును</span>, <span xml:lang="te-IN">ధర్మజ్ఞః = ధర్మములు తెలిసినవాడును</span>, <span xml:lang="te-IN">కృతవిద్యః = విద్యల నభ్యసించినవాడును</span>, <span xml:lang="te-IN">ప్రజానామ్ = ప్రజలయొక్క</span>, <span xml:lang="te-IN">హితే = హితమునందు</span>, <span xml:lang="te-IN">రతః = ఆసక్తి కలవాడును అగు</span>, <span xml:lang="te-IN">రాజా = రాజుగా</span>, <span xml:lang="te-IN">దీర్ఘకాలమ్ = చాల కాలము</span>, <span xml:lang="te-IN">అభూత్ = ఉండెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఈ విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">చాలాకాలము పాటు</span>, <span xml:lang="te-IN">ధర్మాత్ముడను</span>, <span xml:lang="te-IN">శత్రు వినాశకుడును</span>, <span xml:lang="te-IN">ధర్మవేత్తయు</span>, <span xml:lang="te-IN">సకలవిద్యలను అభ్యసించిన వాడును</span>, <span xml:lang="te-IN">ప్రజల మేలు కోరువాడును అగు రాజుగా ఉండెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ప్రజాపతిసుతశ్చాసీత్కుశో నామ మహీపతిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> కుశస్య పుత్రో బలవాన్ కుశనాభస్సుధార్మికః. </span><span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ప్రజాపతిసుతః = ప్రజాపతియొక్క కుమారు డైన</span>, <span xml:lang="te-IN">కుశోనామ = కుశుడను పేరు గల</span>, <span xml:lang="te-IN">మహీపతిః = రాజు</span>, <span xml:lang="te-IN">ఆసీత్ = ఉండెను. బలవాన్ = బలవంతుడును</span>, <span xml:lang="te-IN">సుధార్మికః = మంచి ధర్మాత్ముడును అగు</span>, <span xml:lang="te-IN">కుశనాభః = కుశనాభుడు</span>, <span xml:lang="te-IN">కుశస్య = కుశునియొక్క</span>, <span xml:lang="te-IN">పుత్రః = పుత్రుడు.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">బ్రహ్మపుత్రు డైన కుశు డనెడు రాజు ఉండెను. ఆ కుశునకు</span>, <span xml:lang="te-IN">బలవంతుడును</span>, <span xml:lang="te-IN">ధార్మికుడును అగు కుశనాభు డను కుమారు డుండెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">కుశనాభసుతస్త్వాసీద్గాధిరిత్యేవ విశ్రుతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> గాధేః పుత్రో మహాతేజా విశ్వామిత్రో మహామునిః. </span><span class="fr">19</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">గాధిః ఇత్యేవ = గాధి అని</span>, <span xml:lang="te-IN">విశ్రుతః = ప్రసిద్ధు డైన</span>, <span xml:lang="te-IN">కుశనాభసుతః తు = కుశనాభుని కుమారుడు</span>, <span xml:lang="te-IN">ఆసీత్ = ఉండెను. మహాతేజాః = గొప్ప తేజస్సు గల</span>, <span xml:lang="te-IN">మహామునిః = మహాముని యైన</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">గాధేః = గాధియొక్క</span>, <span xml:lang="te-IN">పుత్రః = కుమారుడు.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>ప్రసిద్ధు డగు గాధి కుశనాభుని కుమారుడు. మహాతేజశ్శాలి యైన ఈ విశ్వామిత్రముని ఆ గాధియొక్క కుమారుడు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">విశ్వామిత్రో మహాతేజాః పాలయామాస మేదినీమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> బహువర్షసహస్రాణి రాజా రాజ్యమకారయత్. </span><span class="fr">20</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహాతేజాః = గొప్ప తేజస్సు గల</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">మేదినీమ్ = భూమిని</span>, <span xml:lang="te-IN">పాలయామాస = పరిపాలించెను. రాజా = ఈ రాజు</span>, <span xml:lang="te-IN">బహువర్షసహస్రాణి = చాల వేల సంవత్సరములు</span>, <span xml:lang="te-IN">రాజ్యమ్ = రాజ్యమును</span>, <span xml:lang="te-IN">అకారయత్ = చేసెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>మహాతేజఃశాలి యగు విశ్వామిత్రుడు రాజై చాల వేల సంవత్సరములు రాజ్యము చేసెను.</p> <p class="Poem-1 ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">కదాచిత్తు మహాతేజా యోజయిత్వా వరూధినీమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అక్షౌహిణీపరివృతః పరిచక్రామ మేదినీమ్. </span><span class="fr">21</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహాతేజాః = గొప్ప తేజస్సు గల ఆ విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">కదాచిత్ = ఒకానొకప్పుడు</span>, <span xml:lang="te-IN">వరూధినీమ్ = సేనను</span>, <span xml:lang="te-IN">యోజయిత్వా = కూర్చుకొని</span>, <span xml:lang="te-IN">అక్షౌహిణీపరివృతః = అక్షౌహిణి ప్రమాణము గల సైన్యముతో కూడిన వాడై</span>, <span xml:lang="te-IN">మేదినీమ్ = భూమిని</span>, <span xml:lang="te-IN">పరిచక్రామ = చుట్టు తిరిగెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మహాతేజఃశాలి యగు విశ్వామిత్రుడు ఒకప్పుడు సైన్యమును సమకూర్చుకొని</span>, <span xml:lang="te-IN">అక్షౌహిణీ ప్రమాణములో నున్న సైన్యము వెంట రాగా భూమి అంతయును తిరిగెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">నగరాణి సరాష్ట్రాణి సరితశ్చ తథా గిరీన్</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఆశ్రమాన్ క్రమశో రామ విచరన్నాజగామ హ. </span><span class="fr">22</span></p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"> <span xml:lang="te-IN">వసిష్ఠస్యాశ్రమపదం నానావృక్షసమాకులమ్</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> నానామృగగణాకీర్ణం సిద్ధచారణ సేవితమ్. </span><span class="fr">23</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> దేవదానవగన్ధర్వైః కిన్నరైరుపశోభితమ్</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ప్రశాన్తహరిణాకీర్ణం ద్విజసఙ్ఘనిషేవితమ్. </span><span class="fr">24</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> బ్రహ్మర్షిగణసఙ్కీర్ణం దేవర్షిగణ సేవితమ్</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తపశ్చరణసంసిద్ధైరగ్నికల్పెర్మహాత్మభిః. </span><span class="fr">25</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అబ్భక్షైర్వాయుభక్షైశ్చ శీర్ణపర్ణాశనైస్తథా</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఫలమూలాశనైర్దాన్తెర్జితరోషైర్జితేన్ద్రియైః. </span><span class="fr">26</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఋషిభిర్వాలఖిల్యైశ్చ జపహోమపరాయణైః</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అన్యైర్వైఖానసైశ్చెవ సమన్తాదుపశోభితమ్. </span><span class="fr">27</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రామ = రామా! సరాష్ట్రాణి = రాష్టములతో కూడిన</span>, <span xml:lang="te-IN">నగరాణి = నగరములను</span>, <span xml:lang="te-IN">సరితః = నదులను</span>, <span xml:lang="te-IN">తథా = మరియు</span>, <span xml:lang="te-IN">గిరీన్ = పర్వతములను</span>, <span xml:lang="te-IN">ఆశ్రమాన్ = ఆశ్రమములను</span>, <span xml:lang="te-IN">క్రమశః = క్రమముగా</span>, <span xml:lang="te-IN">విచరన్ = సంచరించుచు</span>, <span xml:lang="te-IN">నానావృక్ష సమాకులమ్ = అనేకవిధము లైన వృక్షములతో ఆకులమైనదియు</span>, <span xml:lang="te-IN">నానామృగగణాకీర్ణమ్ = అనేకవిధములైన మృగగణములతో నిండినదియు</span>, <span xml:lang="te-IN">సిద్ధచారణ సేవితమ్ = సిద్ధులచేతను చారణులచేతను సేవింపబడినదియు</span>, <span xml:lang="te-IN">దేవదానవగన్ధర్వైః = దేవదానవ గంధర్వులతోను</span>, <span xml:lang="te-IN">కిన్నరైః = కిన్నరులతోను</span>, <span xml:lang="te-IN">ఉపశోభితమ్ = ప్రకాశించుచున్నదియు</span>, <span xml:lang="te-IN">ప్రశాన్తహరిణాకీర్ణమ్ = ప్రశాంతములైన లేళ్లతో కూడినదియు</span>, <span xml:lang="te-IN">ద్విజసఙ్ఘనిషేవితమ్ = పక్షుల సముదాయముచే సేవింపబడినదియు</span>, <span xml:lang="te-IN">బ్రహ్మర్షిగణసఙ్కీర్ణమ్ = బ్రహ్మర్షుల సముదాయముచే వ్యాప్త మైనదియు</span>, <span xml:lang="te-IN">దేవర్షిగణ సేవితమ్ = దేవర్షుల సముదాయములచే సేవింపబడినదియు</span>, <span xml:lang="te-IN">తపశ్చరణసంసిద్ధైః = తపస్సును ఆచరించుటచే సిద్ధి పొందిన వారును</span>, <span xml:lang="te-IN">అగ్నికల్పైః = అగ్నితుల్యులును</span>, <span xml:lang="te-IN">మహాత్మభిః = మహాత్ములును</span>, <span xml:lang="te-IN">అబ్భక్షైః = ఉదకమును మాత్రమే భక్షించువారును</span>, <span xml:lang="te-IN">వాయుభక్షైశ్చ = వాయువును మాత్రమే భక్షించువారును</span>, <span xml:lang="te-IN">తథా = మరియు</span>, <span xml:lang="te-IN">శీర్ణపర్ణాశనైః = రాలిన ఆకులే ఆహారముగా కలవారును</span>, <span xml:lang="te-IN">ఫలమూలాశనైః = ఫలములను దుంపలను తినువారును</span>, <span xml:lang="te-IN">దాన్తైః = మనోనిగ్రహము కలవారును</span>, <span xml:lang="te-IN">జితరోషైః = జయింపబడిన కోపము కలవారును</span>, <span xml:lang="te-IN">జితేన్ద్రియైః = జయించబడిన ఇంద్రియములు కలవారును అగు</span>, <span xml:lang="te-IN">ఋషిభిః = ఋషీశ్వరులతోను</span>, <span xml:lang="te-IN">జపహోమపరాయణైః = జపహోమములందు ఆసక్తులగు</span>, <span xml:lang="te-IN">వాలఖిల్యైః = వాలఖిల్యులతోను</span>, (<span xml:lang="te-IN">బ్రహ్మయొక్క వాలమునుండి పుట్టిన ఋషులు వాలఖిల్యులు)</span>, <span xml:lang="te-IN">అన్యైః = ఇతరు లైన</span>, <span xml:lang="te-IN">వైఖానసైశ్చైవ = బ్రహ్మయొక్క నఖములనుండి పుట్టిన వైఖానసులతోడను</span>, <span xml:lang="te-IN">సమన్తాత్ = అంతటను</span>, <span xml:lang="te-IN">ఉపశోభితమ్ = ప్రకాశింపచేయబడిన</span>, <span xml:lang="te-IN">వసిష్ఠస్య = వసిష్ఠునియొక్క</span>, <span xml:lang="te-IN">ఆశ్రమపదమ్ = ఆశ్రమస్థానమును</span>, <span xml:lang="te-IN">ఆజగామ = చేరెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రామా! విశ్వామిత్రుడు నగరములందును</span>, <span xml:lang="te-IN">రాష్ట్రములందును నదీగిరి ప్రాంతము లందును</span>, <span xml:lang="te-IN">ఆశ్రమములందును క్రమముగా సంచరించుచు వసిష్ఠుని ఆశ్రమమును చేరెను. ఆ ఆశ్రమము నానావిధము లగు వృక్షములతోడను</span>, <span xml:lang="te-IN">పక్షిగణములతోడను వ్యాప్త మై యుండెను. అచట సిద్ధ-చారణ-దేవ-దానవ- గంధర్వ-కిన్నరాదులు నివసించుచుండిరి. ప్రశాంతము లైన లేళ్లతోను</span>, <span xml:lang="te-IN">పక్షిసముదాయములతోను ఒప్పుచుండెను. బ్రహ్మర్షిగణములు</span>, <span xml:lang="te-IN">దేవర్షిగణములు ఆ ఆశ్రమమును ఆశ్రయించి ఉండిరి. తపస్సు నాచరించి సిద్ధి పొందిన వారును</span>, <span xml:lang="te-IN">అగ్నితో సమానులును</span>, <span xml:lang="te-IN">మహాత్ములును</span>, <span xml:lang="te-IN">మనస్సును నిగ్రహించిన వారును</span>, <span xml:lang="te-IN">రోషమును జయించినవారును జితేంద్రియులును అగు ఋషులు అచట నివసించుచుండిరి. వారిలో కొందరు నీరు మాత్రమే భక్షింప కొందరు వాయువునే భక్షించుచుండిరి. కొందరు రాలిన ఆకులను మాత్రమే ఆహారముగా తీసికొనెడివారు. మరి కొందరు పండ్లు</span>, <span xml:lang="te-IN">దుంపలు మాత్రమే ఆహారముగా తీసికొనెడివారు. జపహోమములందు ఆసక్తి గల వాలఖిల్యులు</span>, <span xml:lang="te-IN">ఇతరు లైన వైఖానసులును దీనికి శోభ కలిగించుచుండిరి. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">వసిష్ఠస్యాశ్రమపదం బ్రహ్మలోకమివాపరమ్</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> దదర్శ జయతాం శ్రేష్ఠో విశ్వామిత్రో మహాబలః. </span><span class="fr">28</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే</span> <span xml:lang="te-IN">ఏకపఞ్చాశః సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">జయతామ్ = జయించువారిలో</span>, <span xml:lang="te-IN">శ్రేష్ఠః = శ్రేష్ఠుడును</span>, <span xml:lang="te-IN">మహాబలః = మహాబలవంతుడును అగు</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రః = ఆ విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">ఆపరమ్ = రెండవ</span>, <span xml:lang="te-IN">బ్రహ్మలోకమివ = బ్రహ్మలోకము వలె నున్న</span>, <span xml:lang="te-IN">వసిష్ఠస్య = వసిష్ఠునియొక్క</span>, <span xml:lang="te-IN">ఆశ్రమపదమ్ = ఆశ్రమమును</span>, <span xml:lang="te-IN">దదర్శ = చూచెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">విజయవంతులలో శ్రేష్ఠుడును</span>, <span xml:lang="te-IN">మహాబలశాలియు అగు విశ్వామిత్రుడు రెండవ బ్రహ్మలోకము వలె నున్న వసిష్ఠాశ్రమమును చూచెను.</span></p> <p class="Prati ParaOverride-10" xml:lang="en-GB">‘‘<span xml:lang="te-IN">బాలానందిని</span>’’ <span xml:lang="te-IN">యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="te-IN">బాలకాండములో ఏబది ఒకటవ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter