Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_52</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_7.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_52" xml:lang="te-IN"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ ద్విపఞ్చాశః సర్గః</p> <p class="Start ParaOverride-11" xml:lang="en-GB">వసిష్ఠుడు విశ్వామిత్ర మహారాజును సత్కరించుటకై కావలసిన వస్తువుల నన్నింటిని సృజింపు మని కామధేనువును ఆదేశించుట. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">స దృష్ట్వా పరమప్రీతో విశ్వామిత్రో మహాబలః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ప్రణతో వినయా ద్వీరో వసిష్ఠం జపతాం వరమ్. </span><span class="fr">1</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహాబలః = గొప్ప బలము కలవాడును</span>, <span xml:lang="te-IN">వీరః = వీరుడును అగు</span>, <span xml:lang="te-IN">సః = ఆ</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">జపతామ్ = జపము చేయు మునులలో</span>, <span xml:lang="te-IN">వరమ్ = శ్రేష్ఠుడైన</span>, <span xml:lang="te-IN">వసిష్ఠమ్ = వసిష్ఠుని</span>, <span xml:lang="te-IN">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="te-IN">పరమప్రీతః = చాల సంతసించినవాడై</span>, <span xml:lang="te-IN">వినయాత్ = వినయము వలన</span>, <span xml:lang="te-IN">ప్రణతః = నమస్కరించెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">గొప్ప బలము కలవాడును</span>, <span xml:lang="te-IN">వీరుడును అగు ఆ విశ్వామిత్రుడు మునులలో శ్రేష్ఠు డైన వసిష్ఠుని చూచి చాల సంతసించి</span>, <span xml:lang="te-IN">సవినయముగా నమస్కరించెను.</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">స్వాగతం తవ చేత్యుక్తో వసిష్ఠేన మహాత్మనా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఆసనం చాస్య భగవాన్ వసిష్ఠోఽస్యాదిదేశ హ. </span><span class="fr">2</span></p> <p class="Prati ParaOverride-12" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తవ = నీకు</span>, <span xml:lang="te-IN">స్వాగతమ్ = స్వాగతమ్</span>, <span xml:lang="te-IN">ఇతి = అని</span>, <span xml:lang="te-IN">మహాత్మనా = మహాత్ముడైన</span>, <span xml:lang="te-IN">వసిష్ఠేన = వసిష్ఠునిచేత</span>, <span xml:lang="te-IN">ఉక్తశ్చ = పలకబడెను కూడ. భగవాన్ = భగవంతుడైన</span>, <span xml:lang="te-IN">వసిష్ఠః = వసిష్ఠుడు</span>, <span xml:lang="te-IN">అస్య = ఈతనికి</span>, <span xml:lang="te-IN">ఆసనం చ = ఆసనమును కూడ</span>, <span xml:lang="te-IN">వ్యాదిదేశ హ = ఇచ్చెను.</span></p> <p class="Tat ParaOverride-12" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మహాత్ముడును</span>, <span xml:lang="te-IN">పూజ్యుడును అగు వసిష్ఠుడు అతనికి స్వాగతము పలికి ఆసన మిచ్చెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఉపవిష్టాయ చ తదా విశ్వామిత్రాయ ధీమతే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> యథాన్యాయం మునివరః ఫలమూలముపాహరత్. </span><span class="fr">3</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తదా = అప్పుడు</span>, <span xml:lang="te-IN">మునివరః = మునిశ్రేష్ఠుడు</span>, <span xml:lang="te-IN">ఉపవిష్టాయ = కూర్చున్న</span>, <span xml:lang="te-IN">ధీమతే = బుద్ధిమంతు డైన</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రాయ = విశ్వామిత్రునకు</span>, <span xml:lang="te-IN">యథాన్యాయమ్ = న్యాయానుసారముగా</span>, <span xml:lang="te-IN">ఫలమూలమ్ = ఫలమూలములను</span>, <span xml:lang="te-IN">ఉపాహరత్ = సమర్పించెను. </span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">అప్పుడు మునిశ్రేష్ఠు డైన వసిష్ఠుడు కూర్చున్న</span>, <span xml:lang="te-IN">బుద్ధిమంతు డైన విశ్వామిత్రునకు న్యాయానుసారముగా ఫలమూలములను సమర్పించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ప్రతిగృహ్య తు తాం పూజాం వసిష్ఠాద్రాజసత్తమః</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తపోగ్నిహోత్రశిష్యేషు కుశలం పర్యపృచ్ఛత. </span><span class="fr">4</span></p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN"> </span><span xml:lang="te-IN">విశ్వామిత్రో మహాతేజా వనస్పతిగణే తథా</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సర్వత్ర కుశలం చాహ వసిష్ఠో రాజసత్తమమ్. </span><span class="fr">5</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రాజసత్తమః = రాజులలో శ్రేష్ఠుడును</span>, <span xml:lang="te-IN">మహాతేజాః = గొప్ప తేజస్సు కలవాడును అగు</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">వసిష్ఠాత్ = వసిష్ఠునినుండి</span>, <span xml:lang="te-IN">తామ్ = ఆ</span>, <span xml:lang="te-IN">పూజామ్ = పూజను</span>, <span xml:lang="te-IN">ప్రతిగృహ్య = స్వీకరించి</span>, <span xml:lang="te-IN">తపోగ్నిహోత్రశిష్యేషు = తపస్సునందు</span>, <span xml:lang="te-IN">అగ్నిహోత్రము నందును</span>, <span xml:lang="te-IN">శిష్యులందును</span>, <span xml:lang="te-IN">తథా = మరియు</span>, <span xml:lang="te-IN">వనస్పతిగణే = వృక్షసముదాయమునందును</span>, <span xml:lang="te-IN">కుశలమ్ = కుశలమును</span>, <span xml:lang="te-IN">పర్యపృచ్ఛత = అడిగెను. వసిష్ఠః చ = వసిష్ఠుడు కూడ</span>, <span xml:lang="te-IN">సర్వత్ర = అన్నింటియందును</span>, <span xml:lang="te-IN">కుశలమ్ = కుశలమును</span>, <span xml:lang="te-IN">రాజసత్తమమ్ = ఆ రాజశ్రేష్ఠుని గూర్చి</span>, <span xml:lang="te-IN">ఆహ = చెప్పెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మహాతేజఃశాలి యగు ఆ విశ్వామిత్రమహారాజు వసిష్ఠుడు చేసిన ఆ పూజను స్వీకరించి - </span>‘‘<span xml:lang="te-IN">మీ తపస్సునకును</span>, <span xml:lang="te-IN">అగ్నిహోత్రమునకును</span>, <span xml:lang="te-IN">శిష్యులకును వృక్ష సముదాయమునకును క్షేమమా</span>’’ <span xml:lang="te-IN">అని ప్రశ్నించెను. </span>‘‘<span xml:lang="te-IN">అన్నియు క్షేమముగా నున్నవి</span>’’ <span xml:lang="te-IN">అని వసిష్ఠుడు ఆతనికి చెప్పెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">సుఖోపవిష్టం రాజానం విశ్వామిత్రం మహాతపాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> పప్రచ్ఛ జపతాం శ్రేష్ఠో వసిష్ఠో బ్రహ్మణః సుతః. </span><span class="fr">6</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">జపతామ్ = జపము చేయువారిలో</span>, <span xml:lang="te-IN">శ్రేష్ఠః = శ్రేష్ఠుడును</span>, <span xml:lang="te-IN">మహాతపాః = గొప్ప తపస్సు కలవాడును</span>, <span xml:lang="te-IN">బ్రహ్మణః = బ్రహ్మయొక్క</span>, <span xml:lang="te-IN">సుతః = కుమారుడును అగు</span>, <span xml:lang="te-IN">వసిష్ఠః = వసిష్ఠుడు</span>, <span xml:lang="te-IN">సుఖోపవిష్టమ్ = సుఖముగా కూర్చున్న</span>, <span xml:lang="te-IN">రాజానమ్ = రాజైన</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని</span>, <span xml:lang="te-IN">పప్రచ్ఛ = అడిగెను.</span></p> <p class="Tat ParaOverride-13" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మహాతపశ్శాలియు</span>, <span xml:lang="te-IN">మునులలో శ్రేష్ఠుడును</span>, <span xml:lang="te-IN">బ్రహ్మపుత్రుడును అగు వసిష్ఠుడు సుఖాసీనుడై ఉన్న విశ్వామిత్రమహారాజును ఇట్లు అడిగెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">కచ్చిత్తే కుశలం రాజన్ కచ్చిద్ధర్మేణ రఞ్జయన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ప్రజాః పాలయసే వీర రాజవృత్తేన ధార్మిక. </span><span class="fr">7</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రాజన్ = ఓ రాజా! తే = నీకు</span>, <span xml:lang="te-IN">కుశలం కచ్చిత్ = క్షేమమే కదా! ధార్మిక = ధార్మికుడ వైన</span>, <span xml:lang="te-IN">వీర = వీరుడా! ప్రజాః = ప్రజలను</span>, <span xml:lang="te-IN">ధర్మేణ = ధర్మముచేత</span>, <span xml:lang="te-IN">రఞ్జయన్ = రంజింపచేయుచు</span>, <span xml:lang="te-IN">రాజవృత్తేన = రాజధర్మానుసారముగా</span>, <span xml:lang="te-IN">పాలయసే కచ్చిత్ = పరిపాలించుచున్నావా</span>?</p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రాజా! నీకు క్షేమమే కదా </span>? <span xml:lang="te-IN">ధార్మికుడ వైన ఓ వీరుడా! ధర్మముచే ప్రజలను రక్షింపచేయుచు</span>, <span xml:lang="te-IN">వారిని రాజవృత్తానుసారముగా పాలించుచున్నావా </span>?</p> <p class="Poem-1 ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">వి.</span>‘‘<span xml:lang="te-IN">న్యాయేనార్జన మర్థస్య వర్ధనం పాలనం తథా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN">సత్పాత్రే ప్రతిపత్తిశ్చ రాజవృత్తం చతుర్విధమ్</span>’’</p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">అని చెప్పినట్లు</span>, <span xml:lang="te-IN">ధనమును న్యాయముగా ఆర్జించుట</span>, <span xml:lang="te-IN">దానిని వృద్ధిపొందించుట</span>, <span xml:lang="te-IN">రక్షించుట</span>, <span xml:lang="te-IN">సత్పాత్రములకు ఇచ్చుట అనునది </span>‘‘<span xml:lang="te-IN">రాజవృత్తము</span>’’.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">కచ్చిత్తే సంభృతా భృత్యాః కచ్చిత్తిష్ఠన్తి శాసనే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> కచ్చిత్తే విజితాః సర్వే రిపవో రిపుసూదన. </span><span class="fr">8</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తే = నీయొక్క</span>, <span xml:lang="te-IN">భృత్యాః = పోష్యవర్గములోనివారు</span>, <span xml:lang="te-IN">సంభృతాః = బాగుగా పోషింపబడుచున్నారా? శాసనే = నీ ఆజ్ఞయందు</span>, <span xml:lang="te-IN">తిష్ఠన్తి కచ్చిత్ = ఉంటున్నారా </span>? <span xml:lang="te-IN">రిపుసూదన = శత్రువులను సంహరించు వాడా!, తే = నీయొక్క</span>, <span xml:lang="te-IN">రిపవః = శత్రువులు</span>, <span xml:lang="te-IN">సర్వే = అందరును</span>, <span xml:lang="te-IN">విజితాః కచ్చిత్ = జయింపబడినారా </span>?</p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">నీవు నీ భృత్యులను చక్కగా పోషించుచున్నరా </span>? <span xml:lang="te-IN">వారు నీ ఆజ్ఞను అతిక్రమించక ఉన్నావా </span>? <span xml:lang="te-IN">ఓ శత్రుసంహారకా! నీ శత్రువుల నందరిని జయించితివా </span>?</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">కచ్చిద్బలేషు కోశేషు మిత్రేషు చ పరంతప</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> కుశలం తే నరవ్యాఘ్ర పుత్రపౌత్రే తవానఘ. </span><span class="fr">9</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">పరంతప = శత్రువులను పీండించువాడా! అనఘ = పాపములు లేనివాడా! నరవ్యాఘ్ర = నరశ్రేష్ఠుడా! బలేషు = సేనలయందును</span>, <span xml:lang="te-IN">కోశేషు = ధనాగారములందును</span>, <span xml:lang="te-IN">మిత్రేషు = మిత్రులందును</span>, <span xml:lang="te-IN">తవ = నీయొక్క</span>, <span xml:lang="te-IN">పుత్రపౌత్రే = పుత్రపౌత్రులందును</span>, <span xml:lang="te-IN">తే = నీకు</span>, <span xml:lang="te-IN">కుశలమ్ = కుశలమా </span>?</p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">శత్రుసంహారకు డవు</span>, <span xml:lang="te-IN">పాపరహితు డవు అయిన ఓ పురుష శ్రేష్ఠుడా! నీ సేనలు</span>, <span xml:lang="te-IN">కోశములు</span>, <span xml:lang="te-IN">మిత్రులు</span>, <span xml:lang="te-IN">పుత్రపౌత్రాదులును కుశలమా</span>? </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">సర్వత్ర కుశలం రాజా వసిష్ఠం ప్రత్యుదాహరత్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> విశ్వామిత్రో మహాతేజా వసిష్ఠం వినయాన్వితః. </span><span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహాతేజాః = గొప్ప తేజస్సు గల</span>, <span xml:lang="te-IN">రాజా = రాజైన</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">వసిష్ఠమ్ = వసిష్ఠుని గూర్చి</span>, <span xml:lang="te-IN">వినయాన్వితః = వినయముతో కూడినవాడై</span>, <span xml:lang="te-IN">వసిష్ఠం ప్రతి = వసిష్ఠుని గూర్చి</span>, <span xml:lang="te-IN">సర్వత్ర = అంతటను</span>, <span xml:lang="te-IN">కుశలమ్ = కుశలమును</span>, <span xml:lang="te-IN">ఉదాహరత్ = చెప్పెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మహాతేజశ్శాలి యైన విశ్వామిత్రమహారాజు అంతటను కుశలమే అని వసిష్ఠునకు సవినయముగ నివేదించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">కృత్వోభౌ సుచిరం కాలం ధర్మిష్టౌ తాః కథాః శుభాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ముదా పరమయా యుక్తౌ ప్రీయేతాం తౌ పరస్పరమ్. </span><span class="fr">11</span></p> <p class="Prati ParaOverride-12" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ధర్మిష్ఠౌ = ధర్మతత్పరు లైన</span>, <span xml:lang="te-IN">తౌ ఉభౌ = వారిరువురును</span>, <span xml:lang="te-IN">పరమయా = గొప్ప</span>, <span xml:lang="te-IN">ముదా = సంతోషముతో</span>, <span xml:lang="te-IN">యుక్తౌ = కూడిన వారై</span>, <span xml:lang="te-IN">సుచిరం కాలమ్ = చాలాకాలము</span>, <span xml:lang="te-IN">శుభాః = శుభ మైన</span>, <span xml:lang="te-IN">తాః కథాః = ఆ యా విషయము లను గూర్చిన సంభాషణములను</span>, <span xml:lang="te-IN">కృత్వా = చేసి</span>, <span xml:lang="te-IN">పరస్పరమ్ = ఒండొరులను</span>, <span xml:lang="te-IN">ప్రీయేతామ్ = సంతసింపచేసికొనిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>ధర్మనిష్ఠు లైన వారిరువురును మిక్కిలి ఆనందముతో చాల సేపు ఆయా విషయములను గూర్చి సంభాషణలు చేసికొని ఒకరి నొకరు సంతోష పెట్టుకొనిరి.</p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తతో వసిష్ఠో భగవాన్ కథాన్తే రఘునన్దన</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> విశ్వామిత్రమిదం వాక్యమువాచ ప్రహసన్నివ. </span><span class="fr">12</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రఘునన్దన = రామా! తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">భగవాన్ = పూజ్యుడైన</span>, <span xml:lang="te-IN">వసిష్ఠః = వసిష్ఠుడు</span>, <span xml:lang="te-IN">కథాన్తే = సంభాషణము ముగిసిన తరువాత</span>, <span xml:lang="te-IN">ప్రహసన్నివ = నవ్వుచు</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని గూర్చి</span>, <span xml:lang="te-IN">ఇదమ్ = ఈ</span>, <span xml:lang="te-IN">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="te-IN">ఉవాచ = పలికెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రామా! సంభాషణాంతమునందు</span>, <span xml:lang="te-IN">పూజ్యు డైన వసిష్ఠుడు నవ్వుచు విశ్వామిత్రునితో ఇట్లనెను.</span></p> <p class="Poem-1 ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఆతిథ్యం కర్తుమిచ్ఛామి బలస్యాస్య మహాబల</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తవ చైవాప్రమేయస్య యథార్హం సంప్రతీచ్ఛ మే. </span><span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహాబల = గొప్ప బలము కలవాడా! అస్య = ఈ</span>, <span xml:lang="te-IN">బలస్య = సైన్యమునకును</span>, <span xml:lang="te-IN">అప్రమేయస్య = సాటిలేని</span>, <span xml:lang="te-IN">తవ చైవ = నీకును</span>, <span xml:lang="te-IN">యథార్హమ్ = తగు విధముగా</span>, <span xml:lang="te-IN">ఆతిథ్యమ్ = ఆతిథ్యమును</span>, <span xml:lang="te-IN">కర్తుమ్ = చేయుటకు</span>, <span xml:lang="te-IN">ఇచ్ఛామి = ఇచ్ఛయించుచున్నాను. మే = నానుండి</span>, <span xml:lang="te-IN">సంప్రతీచ్ఛ = అంగీకరింపుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">సాటి లేనివాడ వైన ఓ విశ్వామిత్రా! మహాబల శాలి వైన నీకును</span>, <span xml:lang="te-IN">నీ సైన్యమునకును యథోచితముగ అతిథిసత్కారము చేయ గోరుచున్నాను. దీనిని స్వీకరింపుము. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">సత్క్రియాం తు భవానేతాం ప్రతీచ్ఛతు మయోద్యతామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> రాజా త్వమతిథిశ్రేష్ఠః పూజనీయః ప్రయత్నతః. </span><span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span>భవాన్ = నీవు, మయా = నాచేత, ఉద్యతామ్ = ఇవ్వబడుచున్న, సత్ర్కియామ్ = సత్కారమును, ప్రతీచ్ఛతు = అంగీకరింతువుగాక. రాజా = రాజు వైన, త్వమ్ = నీవు, ప్రయత్నతః = ప్రయత్నపూర్వకముగా, పూజనీయః = పూజించ దగిన, అతిథిశ్రేష్ఠః = శ్రేష్ఠాతిథివి.</p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">నీవు నేనిచ్చుచున్న ఈ సత్కారమును స్వీకరింపుము. రాజు వైన నీవు</span> <span xml:lang="te-IN">ఉత్తము డైన అతిథివి. అందుచే నిన్ను ప్రయత్నపూర్వకముగా పూజింపవలసి యున్నది.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఏవముక్తో వసిష్ఠేన విశ్వామిత్రో మహామతిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> కృతమిత్యబ్రవీద్రాజా ప్రియవాక్యేన మే త్వయా. </span><span class="fr">15</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">వసిష్ఠేన = వసిష్ఠునిచేత</span>, <span xml:lang="te-IN">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="te-IN">ఉక్తః = పలకబడిన</span>, <span xml:lang="te-IN">మహామతిః = గొప్పబుద్ధి గల</span>, <span xml:lang="te-IN">రాజా = రాజైన</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">త్వయా = నీచేత</span>, <span xml:lang="te-IN">ప్రియవాక్యేన = ప్రియవాక్యముచేతనే</span>, <span xml:lang="te-IN">కృతమ్ = ఆతిథ్యము చేయబడినది</span>, <span xml:lang="te-IN">ఇతి = అని</span>, <span xml:lang="te-IN">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">వసిష్ఠుని మాటలు విన్న బుద్ధిశాలి యగు విశ్వామిత్రుడు ఇట్లు పలికెను : </span>‘‘<span xml:lang="te-IN">నీవు ప్రియ మైన మాటలు పలికితివి. ఇదియే నాకు ఆతిథ్యము</span>’’.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఫలమూలేన భగవన్విద్యతే యత్తవాశ్రమే</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> పాద్యేనాచమనీయేన భగవద్దర్శనేన చ</span>, <span class="fr">16</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సర్వథా చ మహాప్రాజ్ఞ పూజార్హేణ సుపూజితః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> గమిష్యామి నమస్తేఽస్తు మైత్రేణేక్షస్వ చక్షుషా. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">భగవన్ = పూజ్యుడా!, యత్ = ఏది</span>, <span xml:lang="te-IN">తవ = నీయొక్క</span>, <span xml:lang="te-IN">ఆశ్రమే = ఆశ్రమమునందు</span>, <span xml:lang="te-IN">విద్యతే = ఉన్నదో అట్టి</span>, <span xml:lang="te-IN">ఫలమూలేన = ఫలమూలాదికముచేతను</span>, <span xml:lang="te-IN">పాద్యేన = పాద్యము చేతను</span>, <span xml:lang="te-IN">ఆచమనేన చ = ఆచమనముచేతను</span>, <span xml:lang="te-IN">భగవద్దర్శనేన = పూజ్యుడ వైన నీ దర్శనము చేతను</span>, <span xml:lang="te-IN">పూజార్హేణ = పూజార్హుడ వైన నీ చేత</span>, <span xml:lang="te-IN">సర్వథా = అన్ని విధముల</span>, <span xml:lang="te-IN">సుపూజితః = బాగుగా పూజింపబడితిని. మహాప్రాజ్ఞ = గొప్ప జ్ఞానము కలవాడా!, గమిష్యామి = నేను వెళ్లెదను. తే = నీకు</span>, <span xml:lang="te-IN">నమః = నమస్కారము</span>, <span xml:lang="te-IN">అస్తు = అగుగాక. మైత్రేణ = స్నేహపూర్ణ మైన</span>, <span xml:lang="te-IN">చక్షుషా = నేత్రముతో</span>, <span xml:lang="te-IN">ఈక్షస్వ = చూచుచుండుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా.</span><span class="CharOverride-3" xml:lang="te-IN"> </span><span xml:lang="te-IN">మహాప్రాజ్ఞుడ వైన ఓ పూజ్యుడా! నీ ఆశ్రమములో లభించు ఫల మూలాదికమును</span>, <span xml:lang="te-IN">పాద్యమును</span>, <span xml:lang="te-IN">ఆచమనమును ఇచ్చి</span>, <span xml:lang="te-IN">పూజార్హుడ వైన నీవు నన్ను సర్వవిధముల సత్కరించితివి. ఇదియే చాలును</span>; <span xml:lang="te-IN">నేను వెళ్లెదను. స్నేహపూర్ణమైన దృష్టితో చూచుచుండుము. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఏవం బ్రువన్తం రాజానం వసిష్ఠః పునరేవ హి</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> న్యమన్త్రయత ధర్మాత్మా పునః పునరుదారధీః. </span><span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="te-IN">బ్రువన్తమ్ = మాటలాడుచున్న</span>, <span xml:lang="te-IN">రాజానమ్ = రాజును</span>, <span xml:lang="te-IN">ధర్మాత్మా = ధర్మాత్ముడును</span>, <span xml:lang="te-IN">ఉదారధీః = ఉదార మైన బుద్ధి కలవాడును అగు</span>, <span xml:lang="te-IN">వసిష్ఠః = వసిష్ఠుడు</span>, <span xml:lang="te-IN">పునరేవ = మరల</span>, <span xml:lang="te-IN">పునః పునః = మాటిమాటికిని</span>, <span xml:lang="te-IN">న్యమంత్రయత = ఆహ్వానించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">విశ్వామిత్రుడు ఇట్లు పలికినను</span>, <span xml:lang="te-IN">ధర్మాత్ముడును</span>, <span xml:lang="te-IN">ఉదారబుద్ధియు అగు వసిష్ఠుడు ఆతిథ్యము స్వీకరింపు మని అతనిని మాటిమాటికిని నిర్బంధించెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">బాఢమిత్యేవ గాధేయో వసిష్ఠం ప్రత్యువాచ హ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> యథాప్రియం భగవతస్తథాస్తు మునిపుఙ్గవ. </span><span class="fr">19</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">గాధేయః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">వసిష్ఠమ్ = వసిష్ఠుని గూర్చి</span>, <span xml:lang="te-IN">మునిపుఙ్గవ = మునిశ్రేష్ఠుడా! బాఢమ్ = తప్పక అటులనే చేసెదను. భగవతః = పూజ్యుడవైన నీకు</span>, <span xml:lang="te-IN">యథా = ఏ విధముగా</span>, <span xml:lang="te-IN">అభిమతమ్ = సంమతమగునో</span>, <span xml:lang="te-IN">తథా = అట్లే</span>, <span xml:lang="te-IN">అస్తు = అగుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">చివరికి విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">వసిష్ఠునితో</span>, ‘‘<span xml:lang="te-IN">మునిశ్రేష్ఠా! నీకు ఎట్లు ప్రియమో అట్లే తప్పక అగును గాక</span>’’ <span xml:lang="te-IN">అని పలికెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఏవముక్తో మహాతేజా వసిష్ఠో జపతాం వరః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఆజుహావ తతః ప్రీతః కల్మాషీం ధూతకల్మషః. </span><span class="fr">20</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహాతేజాః = గొప్ప తేజస్సు గల</span>, <span xml:lang="te-IN">జపతాం వరః = మునీశ్వరులలో గొప్పవాడైన</span>, <span xml:lang="te-IN">ధూతకల్మషః = తొలగించబడిన పాపములు గల</span>, <span xml:lang="te-IN">వసిష్ఠః = వసిష్ఠుడు</span>, <span xml:lang="te-IN">ప్రీతః = సంతసించిన వాడై</span>, <span xml:lang="te-IN">తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">కల్మాషీమ్ = చిత్రవర్ణము గల ధేనువును</span>, <span xml:lang="te-IN">ఆజుహావ = పిలచెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మహాతేజశ్శాలియు</span>, <span xml:lang="te-IN">మునులలో గొప్పవాడును</span>, <span xml:lang="te-IN">పాపములను నశింప చేయువాడును అగు వసిష్ఠుడు విశ్వామిత్రుని మాటలు విని సంతోషించి</span>, <span xml:lang="te-IN">చిత్రవర్ణము గల కామధేనువును పిలిచెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఏహ్యేహి శబలే క్షిప్రం శృణు చాపి వచో మమ</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సబలస్యాస్య రాజర్షేః కర్తుం వ్యవసితోఽస్మ్యహమ్. </span><span class="fr">21</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"> భోజనేన మహార్హేణ సత్కారం సంవిధత్స్వ మే.</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">శబలే = చిత్రవర్ణము గల ఓ ధేనువా! క్షిప్రమ్ = శీఘ్రముగా</span>, <span xml:lang="te-IN">ఏహి ఏహి = రమ్ము రమ్ము. మమ = నాయొక్క</span>, <span xml:lang="te-IN">వచః = వాక్కును</span>, <span xml:lang="te-IN">శృణు చ అపి = వినుము. అహమ్ = నేను</span>, <span xml:lang="te-IN">మహార్హేణ = శ్రేష్ఠ మైన</span>, <span xml:lang="te-IN">భోజనేన = భోజనముచేత</span>, <span xml:lang="te-IN">సబలస్య = సేనతో కూడిన</span>, <span xml:lang="te-IN">అస్య = ఈ</span>, <span xml:lang="te-IN">రాజర్షేః = రాజర్షికి</span>, <span xml:lang="te-IN">సత్కారమ్ = సత్కారమును</span>, <span xml:lang="te-IN">కర్తుమ్ = చేయుటకు</span>, <span xml:lang="te-IN">వ్యవసితః అస్మి = నిశ్చయించితిని. మే = నాకు</span>, <span xml:lang="te-IN">సంవిధత్స్వ = ఏర్పాట్లు చేయుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>ఓ శబలా! రమ్ము రమ్ము. నా మాట వినుము. నేను సేనాసమేతు డైన ఈ రాజర్షికి శ్రేష్ఠ మైన భోజన మొసగి సత్కరింప నిశ్చయించినాను. తగిన ఏర్పాట్లు చేయుము.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">యస్య యస్య యథాకామం షడ్రసేష్వభిపూజితమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తత్సర్వం కామధుక్ క్షిప్రమభివర్ష కృతే మమ. </span><span class="fr">22</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">కామధుక్ = ఓ కామధేనువా! యస్య యస్య = ఎవరెవరికి</span>, (<span xml:lang="te-IN">యద్యత్ = ఏది ఏది)</span>, <span xml:lang="te-IN">షడ్రసేషు = ఆరు రసములలో</span>, <span xml:lang="te-IN">అభిపూజితమ్ = ఇష్ట మైనదో</span>, <span xml:lang="te-IN">తత్సర్వమ్ = దానినంతను</span>, <span xml:lang="te-IN">యథాకామం = అతడు కోరిన విధముగ</span>, <span xml:lang="te-IN">మమ కృతే = నా నిమిత్తమై</span>, <span xml:lang="te-IN">క్షిప్రమ్ = శీఘ్రముగా</span>, <span xml:lang="te-IN">అభివర్ష = వర్షించుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఎవరికి ఏది ఇష్టమో దానిని అతని కోరిక ప్రకారము</span>, <span xml:lang="te-IN">నాకుగాను శీఘ్రముగా ఇమ్ము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">రసేనాన్నేన పానేన లేహ్యచోష్యేణ సంయుతమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అన్నానాం నిచయం సర్వం సృజస్వ శబలే త్వర. </span><span class="fr">23</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే</span> <span xml:lang="te-IN">ద్విపఞ్చాశః సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">శబలే = ఓ శబలా! రసేన = రసముతోడను</span>, <span xml:lang="te-IN">అన్నేన = అన్నముతోడను</span>, <span xml:lang="te-IN">పానేన = త్రాగదగిన వాటితోడను</span>, <span xml:lang="te-IN">లేహ్యచోష్యేణ = నాకదగిన వాటితోడను</span>, <span xml:lang="te-IN">పీల్చదగిన దానితోడను</span>, <span xml:lang="te-IN">సంయుతమ్ = కూడిన</span>, <span xml:lang="te-IN">సర్వమ్ = సమస్త మైన</span>, <span xml:lang="te-IN">అన్నానామ్ = అన్నముల యొక్క</span>, <span xml:lang="te-IN">నిచయమ్ = సముదాయమును</span>, <span xml:lang="te-IN">సృజస్వ = సృష్టించుము</span>, <span xml:lang="te-IN">త్వర = తొందరపడుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఓ శబలా ! రసాయనముతోను</span>, <span xml:lang="te-IN">తినదగినవి</span>, <span xml:lang="te-IN">త్రాగదగినవి</span>, <span xml:lang="te-IN">నాకదగినవి</span>, <span xml:lang="te-IN">పీల్చదగినవి మొదలయిన పదార్థములతోను కూడిన ఆహారసముదాయమును శీఘ్రముగా సమకూర్చుము.</span></p> <p class="Prati ParaOverride-10" xml:lang="en-GB">‘‘<span xml:lang="te-IN">బాలానందిని</span>’’ <span xml:lang="te-IN">యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="te-IN">బాలకాండములో ఏబదిరెండవ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter