Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_53</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_7.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_53" xml:lang="te-IN"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ త్రిపఞ్చాశః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB"><span xml:lang="te-IN">కామధేనువు సృజించిన అన్నపానాదులచే విశ్వామిత్రుడును</span>, <span xml:lang="te-IN">ఆతని సైన్యమును బాగుగ సంతృప్తి చెందిన పిమ్మట విశ్వామిత్రుడు కామధేనువును తన కిమ్మని వసిష్ఠుని కోరుట. వసిష్ఠు డాతని కోరికను నిరాకరించుట.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఏవముక్తా వరిష్ఠేన శబలా శత్రుసూదన</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> విదధే కామధుక్కామాన్యస్య యస్య యథేప్సితమ్. </span><span class="fr">1</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">శత్రుసూదన = శత్రువులను సంహరించు రామా ! వసిష్ఠేన = వసిష్ఠునిచేత</span>, <span xml:lang="te-IN">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="te-IN">ఉక్తా = పలకబడిన</span>, <span xml:lang="te-IN">కామధుక్ = కోరిన వస్తువులను పిదికెడు</span>, <span xml:lang="te-IN">శబలా = చిత్రవర్ణము గల ఆ ధేనువు</span>, <span xml:lang="te-IN">యస్య యస్య = ఎవనికి ఎవనికి</span>, <span xml:lang="te-IN">యథా = ఎట్లు</span>, <span xml:lang="te-IN">ఈప్సితమ్-ఇష్టమో</span>, <span xml:lang="te-IN">ఆ విధముగా</span>, <span xml:lang="te-IN">కామాన్ = కామములను</span>, <span xml:lang="te-IN">విదధే = సమకూర్చెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>రామా! ఆ కామధేనువు వసిష్ఠుడు చెప్పిన విధముగ ఎవరెవరికి ఏది ఇష్టమో దాని నంతయు సమకూర్చెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఇక్షూన్మధూంస్తథా లాజాన్ మైరేయాంశ్చ వరాసనాన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> పానాని చ మహార్హాణి భక్ష్యాంశ్చోచ్చావచాం స్తథా. </span><span class="fr">2</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ఇక్షూన్ = చెరకుగడలను</span>, <span xml:lang="te-IN">మధూన్ = తేనెలను</span>, <span xml:lang="te-IN">తథా = మరియు</span>, <span xml:lang="te-IN">లాజాన్ = పేలాలను</span>, <span xml:lang="te-IN">వరాసనాన్ = మంచి పాత్రలు గల</span>, <span xml:lang="te-IN">మైరేయాన్ చ = మద్యములను</span>, <span xml:lang="te-IN">మహార్హాణి = శ్రేష్ఠ మైన</span>, <span xml:lang="te-IN">పానాని చ = పానములను</span>, <span xml:lang="te-IN">ఉచ్చావచాన్ = అనేక భేదములు గల</span>, <span xml:lang="te-IN">భక్ష్యాంశ్చ = తినుబండారములను</span>, <span xml:lang="te-IN">సృజించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ కామధేనువు</span>, <span xml:lang="te-IN">చెఱకు గడలు</span>, <span xml:lang="te-IN">తేనెలు</span>, <span xml:lang="te-IN">పేలాలు</span>, <span xml:lang="te-IN">మంచి పాత్రలలో పోసిన మద్యములు</span>, <span xml:lang="te-IN">శ్రేష్ఠము లైన పానీయములు</span>, <span xml:lang="te-IN">అనేక విధములైన భక్ష్యములు సృజించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఉష్ణాఢ్యస్యోదనస్యాత్ర రాశయః పర్వతోపమాః</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> మృష్టాన్నాని చ సూపాశ్చ దధికుల్యాస్తథైవ చ. </span><span class="fr">3</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> నానాస్వాదురసానాం చ షాడబానాం తథైవ చ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> భాజనాని సుపూర్ణాని గౌడాని చ సహస్రశః. </span><span class="fr">4</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">అత్ర = ఇచట</span>, <span xml:lang="te-IN">ఉష్ణాఢ్యస్య = వేడితో కూడిన</span>, <span xml:lang="te-IN">ఓదనస్య = అన్నముయొక్క</span>, <span xml:lang="te-IN">పర్వతోపమాః = పర్వతముల వంటి</span>, <span xml:lang="te-IN">రాశయః = రాశులును</span>, <span xml:lang="te-IN">మృష్టాన్నాని చ = శ్రేష్ఠము లైన అన్నములును</span>, <span xml:lang="te-IN">సూపాశ్చ = పప్పులును</span>, <span xml:lang="te-IN">తథైవ = మరియు</span>, <span xml:lang="te-IN">దధికుల్యాః = పెరుగు కాలువలును</span>, <span xml:lang="te-IN">నానాస్వాదురసానామ్ = అనేక విధము లైన మధురమైన రసము గల</span>, <span xml:lang="te-IN">షాడబానామ్ = షడ్రసభక్ష్యములయొక్క</span>, <span xml:lang="te-IN">సుపూర్ణాని = బాగుగా నిండిన</span>, <span xml:lang="te-IN">భాజనాని = పాత్రలును</span>, <span xml:lang="te-IN">గౌడాని చ = బెల్లముతో వేసిన పదార్థములును</span>, <span xml:lang="te-IN">సహస్రశః = వేలకొలది</span>, (<span xml:lang="te-IN">ఏర్పడినవి).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">అచట పర్వతముల వంటి వేడిగా ఉన్న అన్నరాశులును</span>, <span xml:lang="te-IN">మధురాన్నములును</span>, <span xml:lang="te-IN">సూపములును</span>, <span xml:lang="te-IN">పెరుగు కాలువలును</span>, <span xml:lang="te-IN">వివిధ రసములను చేర్చి వండిన పదార్థములతో నింపబడిన పాత్రలును</span>, <span xml:lang="te-IN">బెల్లముతో చేసిన పదార్థములును వేలకొలది ఏర్పడినవి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">సర్వమాసీత్సుసంతుష్టం హృష్టపుష్టజనాయుతమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> విశ్వామిత్రబలం రామ వసిష్ఠేనాభితర్పితమ్. </span><span class="fr">5</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రామ = రామా! విశ్వామిత్రబలమ్ = విశ్వామిత్రసైన్యము</span>, <span xml:lang="te-IN">సర్వమేవ = అంతయు</span>, <span xml:lang="te-IN">వసిష్ఠేన = వసిష్ఠునిచేత</span>, <span xml:lang="te-IN">అభితర్పితమ్ = తృప్తిపొందింపబడినదై</span>, <span xml:lang="te-IN">సుసంతుష్టమ్ = బాగుగా సంతోషించినది గాను</span>, <span xml:lang="te-IN">హృష్టపుష్టజనాయుతమ్ = బాగుగా తిని సంతసించిన జనులతో నిండినదిగాను</span>, <span xml:lang="te-IN">ఆసీత్ = ఆయెను. </span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రామా! ఈ విధముగా వసిష్ఠుని ఆతిథ్యముచే విశ్వామిత్రుని సైన్యములోనివా రందరును భుజించి</span>, <span xml:lang="te-IN">సంతృప్తి చెంది</span>, <span xml:lang="te-IN">ఆనందించిరి. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">విశ్వామిత్రోఽపి రాజర్షిర్హష్టః పుష్టస్తదాఽభవత్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సాన్తఃపురవరో రాజా సబ్రాహ్మణపురోహితః. </span><span class="fr">6</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తదా = అప్పుడు</span>, <span xml:lang="te-IN">సాన్తఃపురవరః = శ్రేష్ఠ మైన అంతఃపురముతో కూడిన</span>, <span xml:lang="te-IN">సబ్రాహ్మణపురోహితః = బ్రాహ్మణపురోహితులతో కూడిన</span>, <span xml:lang="te-IN">రాజర్షిః = ఋషి వంటి రాజైన</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రః రాజాపి = విశ్వామిత్ర మహారాజు కూడ</span>, <span xml:lang="te-IN">హృష్టః = సంతసించినాడును</span>, <span xml:lang="te-IN">పుష్టః = తృప్తిచెందినవాడును</span>, <span xml:lang="te-IN">అభవత్ = ఆయెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రాజర్షి యైన విశ్వామిత్రుడును</span>, <span xml:lang="te-IN">ఆతని అంతఃపురకాంతలును</span>, <span xml:lang="te-IN">అతనితో వచ్చిన బ్రాహ్మణపురోహితాదులును</span>, <span xml:lang="te-IN">తృప్తి చెంది ఆనందించిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">సామాత్యో మన్త్రిసహితః సభృత్యః పూజితస్తదా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> యుక్తః పరమహర్షేణ వసిష్ఠమిదమబ్రవీత్. </span><span class="fr">7</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తదా = అప్పుడు</span>, <span xml:lang="te-IN">పూజితః = పూజింపబడినవాడును</span>, <span xml:lang="te-IN">సామాత్యః = అమాత్యులతో కూడినవాడును</span>, <span xml:lang="te-IN">మన్త్రిసహితః = మంత్రులతో కూడినవాడును</span>, <span xml:lang="te-IN">సభృత్యః = భృత్యులతో కూడినవాడును అగు విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">పరమహర్షేణ = గొప్ప సంతోషముతో</span>, <span xml:lang="te-IN">యుక్తః = కూడినవాడై</span>, <span xml:lang="te-IN">వసిష్ఠమ్ = వసిష్ఠుని గూర్చి</span>, <span xml:lang="te-IN">ఇదమ్ = ఈ వాక్యమును</span>, <span xml:lang="te-IN">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>అమాత్య-మంత్రి-భృత్యసమేతముగ వసిష్ఠుని పూజ లందుకొన్న విశ్వామిత్రుడు సంతోషించి వసిష్ఠునితో ఇట్లు పలికెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">పూజితోఽహం త్వయా బ్రహ్మన్ పూజార్హేణ సుసత్కృతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> శ్రూయతామభిధాస్యామి వాక్యం వాక్యవిశారద. </span><span class="fr">8</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణోత్తమా! పూజార్హేణ = పూజింప దగిన</span>, <span xml:lang="te-IN">త్వయా = నీచేత</span>, <span xml:lang="te-IN">అహమ్ = నేను</span>, <span xml:lang="te-IN">పూజితః = పూజింపబడితిని. సుసత్కృతః = బాగుగా సత్కరింపబడితిని. వాక్యవిశారద = వాక్యములందు నేర్పు గలవాడా! వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="te-IN">అభిధాస్యామి = చెప్పగలను</span>; <span xml:lang="te-IN">శ్రూయతామ్ = వినబడుగాక.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>ఓ బ్రాహ్మణోత్తమా! పూజార్హుడ వైన నీవు నన్ను పూజించి సత్కరించినావు. ఓ వాక్యవిశారదుడా! నే నొక మాట చెప్పెదను. వినుము.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">గవాం శతసహస్రేణ దీయతాం శబలా మమ</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> రత్నం హి భగవన్నేతద్రత్నహరీ చ పార్థివః</span>, <span class="fr">9</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"> తస్మాన్శే శబలాం దేహి మమైషా ధర్మతో ద్విజ.</p> <p class="Prati ParaOverride-12" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">గవామ్ = గోవులయొక్క</span>, <span xml:lang="te-IN">శతసహస్రేణ = నూరువేలచేత</span>, <span xml:lang="te-IN">శబలా = శబల</span>, <span xml:lang="te-IN">మమ = నాకు</span>, <span xml:lang="te-IN">దీయతామ్ = ఇవ్వబడుగాక. భగవన్ = ఓ పూజ్యుడా!, ఏతత్ = ఇది</span>, <span xml:lang="te-IN">రత్నం హి = రత్నము కదా. పార్థివః = రాజు</span>, <span xml:lang="te-IN">రత్నహారీ = రత్నములను తీసికొనువాడు. ద్విజ = ఓ బ్రాహ్మణుడా! తస్మాత్ = ఆ కారణమువలన</span>, <span xml:lang="te-IN">శబలామ్ = ఈ శబలను</span>, <span xml:lang="te-IN">మే = నాకు</span>, <span xml:lang="te-IN">దేహి = ఇమ్ము. ఏషా = ఇది</span>, <span xml:lang="te-IN">ధర్మతః = ధర్మానుసారముగా</span>, <span xml:lang="te-IN">మమ = నాకు చెందినది.</span></p> <p class="Tat ParaOverride-12" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">లక్షగోవుల నిచ్చెదను</span>; <span xml:lang="te-IN">ఈ శబలను నా కిమ్ము. ఓ పూజ్యుడా! ఈ ధేనువు రత్నము వంటిది. రత్నములు రాజు సొమ్ము. అందుచే ఇది నాకు చెందవలసి యున్నది. కావున ఈ ధేనువును నా కిమ్ము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఏవముక్తస్తు భగవాన్ వసిష్ఠో మునిసత్తమః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> విశ్వామిత్రేణ ధర్మాత్మా ప్రత్యువాచ మహీపతిమ్. </span><span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">విశ్వామిత్రేణ = విశ్వామిత్రునిచేత</span>, <span xml:lang="te-IN">ఏవమ్ = ఇట్లు</span>, <span xml:lang="te-IN">ఉక్తః = పలకబడిన</span>, <span xml:lang="te-IN">భగవాన్ = పూజ్యు డైన</span>, <span xml:lang="te-IN">ధర్మాత్మా = ధర్మాత్ముడైన</span>, <span xml:lang="te-IN">మునిసత్తమః = మునులలో శ్రేష్ఠు డైన</span>, <span xml:lang="te-IN">వసిష్ఠః = వసిష్ఠుడు</span>, <span xml:lang="te-IN">మహీపతిమ్ = రాజునుగూర్చి</span>, <span xml:lang="te-IN">ప్రత్యువాచ = తిరిగి పలికెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ధర్మాత్ము డైన వసిష్ఠమహాముని</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రుని మాటలు విని అతని కిట్లు బదులు చెప్పెను.</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">నాహం శతసహస్రేణ నాపి కోటిశతైర్గవామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> రాజన్ దాస్యామి శబలాం రాశిభీ రజతస్య చ. </span><span class="fr">11</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రాజన్ = రాజా! అహమ్ = నేను</span>, <span xml:lang="te-IN">గవామ్ = గోవులయొక్క</span>, <span xml:lang="te-IN">శతసహస్రేణ = లక్షలకు</span>, <span xml:lang="te-IN">శబలామ్ = శబలను</span>, <span xml:lang="te-IN">న దస్యామి = ఇవ్వను. కోటి శతైః అపి = వందల కొలది కోటుల ఆవులకు బదులుగా కూడ</span>, <span xml:lang="te-IN">న = ఇవ్వను. రజతస్య = వెండియొక్క</span>, <span xml:lang="te-IN">రాశిభిః చ = </span><span xml:lang="te-IN">రాశులచేత కూడ</span>, (<span xml:lang="te-IN">ఇవ్వను).</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రా</span><span class="CharOverride-4" xml:lang="te-IN">జా!</span><span xml:lang="te-IN"> నీవు లక్షలకొలది ఆవు లిచ్చినను</span>, <span xml:lang="te-IN">కొన్ని వందల కోట్లు ఆవు లిచ్చినను</span>, <span xml:lang="te-IN">వెండి రాశు లిచ్చినను నే నీ శబలను ఇవ్వను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">న పరిత్యాగమర్హేయం మత్సకాశాదరిందమ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> శాశ్వతీ శబలా మహ్యం కీర్తిరాత్మవతో యథా. </span><span class="fr">12</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">అరిందమ = శత్రువులను పీడించువాడా! ఇయమ్ = ఈ ధేనువు</span>, <span xml:lang="te-IN">మత్సకాశాత్ = నా సమీపమునుండి</span>, <span xml:lang="te-IN">పరిత్యాగమ్ = విడచుటను గూర్చి</span>, <span xml:lang="te-IN">న అర్హా = తగినది కాదు. ఆత్మవతః = బుద్ధిశాలికి లేదా ధైర్యశాలికి</span>, <span xml:lang="te-IN">కీర్తిః యథా = కీర్తి వలె</span>, <span xml:lang="te-IN">శబలా = శబల</span>, <span xml:lang="te-IN">మహ్యమ్ = నాకు</span>, <span xml:lang="te-IN">శాశ్వతీ = శాశ్వత మైనది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>శత్రుసంహారకుడ వైన ఓ విశ్వామిత్రా! ఈ ధేనువు నానుండి దూరమగుటకు వీలు లేదు. ఈ ధేనువునకును నాకును ఉన్న సంబంధము బుద్ధిమంతునకును కీర్తికిని గల సంబంధము వలె శాశ్వత మైనది. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">అస్యాం హవ్యంచ కవ్యం చ ప్రాణయాత్రా తథైవ చ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఆయత్తమగ్నిహోత్రం చ బలిర్హోమస్తథైవ చ. </span><span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">హవ్యం చ = (దేవతల కీయదగిన) హవ్యము</span>, <span xml:lang="te-IN">కవ్యం చ = (పితృదేవతల కీయ దగిన) కవ్యము</span>, <span xml:lang="te-IN">తథైవ చ = మరియు</span>, <span xml:lang="te-IN">ప్రాణయాత్రా = నా ప్రాణయాత్రయు</span>, <span xml:lang="te-IN">అగ్నిహోత్రం చ = అగ్నిహోత్రము</span>, <span xml:lang="te-IN">బలిః = భూతబలియు</span>, <span xml:lang="te-IN">తథైవ చ = మరియు</span>, <span xml:lang="te-IN">హోమః = హోమము</span>, <span xml:lang="te-IN">అస్యామ్ = ఈ ధేనువునందు</span>, <span xml:lang="te-IN">ఆయత్తమ్ = ఆధారపడి యున్నది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">హవ్యము</span>, <span xml:lang="te-IN">కవ్యము</span>, <span xml:lang="te-IN">నా ప్రాణయాత్ర</span>, <span xml:lang="te-IN">అగ్నిహోత్రము</span>, <span xml:lang="te-IN">భూతబలి</span>, <span xml:lang="te-IN">హోమము - ఇవి అన్నియు ఈ ధేనువు పై ఆధారపడి యున్నవి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">స్వాహాకారవషట్కారౌ విద్యాశ్చ వివిధాస్తథా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఆయత్తమత్ర రాజర్షే సర్వమేతన్న సంశయః. </span><span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రాజర్షే = ఓ రాజర్షీ</span>, <span xml:lang="te-IN">స్వాహాకారవషట్కారౌ = </span>‘<span xml:lang="te-IN">స్వాహా</span>’ ‘‘<span xml:lang="te-IN">వషట్</span>’’ <span xml:lang="te-IN">అనునవియు</span>, <span xml:lang="te-IN">తథా = మరియు</span>, <span xml:lang="te-IN">వివిధాః = అనేకవిధము లైన</span>, <span xml:lang="te-IN">విద్యాః = విద్యలును</span>, <span xml:lang="te-IN">ఏతత్ సర్వమ్ = ఇది అంతయు</span>, <span xml:lang="te-IN">అత్ర = ఈ ధేనువునందు</span>, <span xml:lang="te-IN">ఆయత్తమ్ = ఆధారపడి యున్నది. సంశయః = సంశయము</span>, <span xml:lang="te-IN">న = లేదు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఓ రాజర్షీ స్వాహాకారవషట్కారములు</span>, (<span xml:lang="te-IN">అనగా దేవతాదులకు హవిరాదులు అర్పించుట అని అర్థము) నానావిధము లైన విద్యలు</span>, <span xml:lang="te-IN">ఇవన్నియు ఈ కామధేనువు మీదనే ఆధారపడి యున్నవి. సందేహము లేదు.</span> </p> <p class="Poem-1 ParaOverride-14" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">సర్వస్వమేతత్సత్యేన మమ తుష్టికరీ సదా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> కారణైర్బహుభీ రాజన్న దాస్యే శబలాం తవ. </span><span class="fr">15</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ఏతత్ = ఇది</span>, <span xml:lang="te-IN">సత్యేన = నిజముగ</span>, <span xml:lang="te-IN">మమ = నాయొక్క</span>, <span xml:lang="te-IN">సర్వస్వమ్ = సర్వస్వము. సదా = ఎల్లప్పుడును</span>, <span xml:lang="te-IN">తుష్టికరీ = ఆనందము కలిగించునది. రాజన్ = రా</span><span class="CharOverride-5" xml:lang="te-IN">జా!</span><span xml:lang="te-IN"> బహుభిః = అనేక మైన</span>, <span xml:lang="te-IN">కారణైః = కారణములచేత</span>, <span xml:lang="te-IN">శబలామ్ = శబలను</span>, <span xml:lang="te-IN">తవ = నీకు</span>, <span xml:lang="te-IN">న దాస్యే = ఇవ్వను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రాజా! నిజముగ ఈ ధేనువు నా సర్వస్వము. నాకు ఆనందము కలిగించునది. ఇంకను అనేక కారణములను బట్టి కూడ ఈ ధేనువును నీకు ఇవ్వను.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">వసిష్ఠేనైవముక్తస్తు విశ్వామిత్రోఽబ్రవీత్తతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సంరబ్ధతరమత్యర్థం వాక్యం వాక్యవిశారదః. </span><span class="fr">16</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">వాక్యవిశారదః = మాటలలో నేర్పరి యైన</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">వసిష్ఠేన = వసిష్ఠునిచేత</span>, <span xml:lang="te-IN">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="te-IN">ఉక్తః = పలకబడిన వాడై</span>, <span xml:lang="te-IN">తతః = అటుపిమ్మట</span>, <span xml:lang="te-IN">అత్యర్థమ్ = మిక్కిలి</span>, <span xml:lang="te-IN">సంరబ్ధతరమ్ = తొందరబాటుతో కూడిన</span>, <span xml:lang="te-IN">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="te-IN">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మాటలలో నేర్పరి యైన విశ్వామిత్రుడు వసిష్ఠుని మాటలు విని</span>, <span xml:lang="te-IN">మిక్కిలి తొందరబాటుతో ఇట్లు పలికెను.</span> </p> <p class="Poem-1 ParaOverride-14" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">హైరణ్యకక్ష్యాగ్రైవేయాన్ సువర్ణాఙ్కుశభూషితాన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> దదామి కుఞ్జరాంస్తేషాం సహస్రాణి చతుర్దశ. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">హైరణ్యకక్షాగ్రైవేయాన్ = బంగారు నడుము త్రాళ్లును మెడత్రాళ్ళును గల</span>, <span xml:lang="te-IN">సువర్ణాఙ్కుశభూషితాన్ = బంగారు అంకుశములచే అలంకరింపబడిన</span>, <span xml:lang="te-IN">కుఞ్జరాన్ = ఏనుగులను</span>, <span xml:lang="te-IN">తేషామ్ = అట్టి ఏనుగులయొక్క</span>, <span xml:lang="te-IN">చతుర్దశసహస్రాణి = పదునాలుగు వేలను</span>, <span xml:lang="te-IN">దదామి = ఇచ్చెదను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">బంగారు నడుముత్రాళ్లును మెడత్రాళ్లును గలవియు</span>, <span xml:lang="te-IN">బంగారు అంకుశములు కలవియు అగు పదునాలుగు వేల ఏనుగులను ఇచ్చెదను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">హైరణ్యానాం రథానాం చ శ్వేతాశ్వానాం చతుర్యుజామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> దదామి తే శతాన్యష్టౌ కిఙ్కిణీకవిభూషితాన్. </span><span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">శ్వేతాశ్వానామ్ = తెల్లని గుఱ్ఱములు కలవియు</span>, <span xml:lang="te-IN">చతుర్యుజామ్ = నాలుగు గుఱ్ఱములు కట్ట వీలైనవియు అగు</span>, <span xml:lang="te-IN">హైరణ్యానామ్ = బంగారు వికారమైన</span>, <span xml:lang="te-IN">రథానాం = రథములయొక్క</span>, <span xml:lang="te-IN">కిఙ్కిణీకవిభూషితాన్ = చిరు గంటలచేత అలంకరించబడిన</span>, <span xml:lang="te-IN">అష్టౌ శతాన్ = ఎనిమిది వందలను</span>, <span xml:lang="te-IN">తే = నీకు</span>, <span xml:lang="te-IN">దదామి = ఇచ్చెదను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">తెల్లని గుఱ్ఱములు కలవియు</span>, <span xml:lang="te-IN">నాలుగేసి గుఱ్ఱములు కట్టదగినవియు</span>, <span xml:lang="te-IN">చిరు గంటలచే అలంకరించబడినవియు అగు ఎనిమిది వందల బంగారురథములను నీ కిచ్చెదను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">హయానాం దేశజాతానాం కులజానాం మహౌజసామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సహస్రమేకం దశ చ దదామి తవ సువ్రత. </span><span class="fr">19</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సువ్రత = మంచి వ్రతము కలవాడా! దేశజాతానామ్ = మంచి దేశమునందు పుట్టినవియు</span>, <span xml:lang="te-IN">కులజానామ్ = మంచి కులమునందు పుట్టినవియు</span>, <span xml:lang="te-IN">మహౌజసామ్ = గొప్ప శక్తికలవియు అగు</span>, <span xml:lang="te-IN">హయానామ్ = అశ్వములయొక్క</span>, <span xml:lang="te-IN">ఏకం దశ చ = పదకొండు</span>, <span xml:lang="te-IN">సహస్రమ్ = సహస్రమును</span>, <span xml:lang="te-IN">తవ = నీకు</span>, <span xml:lang="te-IN">దదామి = ఇచ్చెదను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మంచి నియమములు కల ఓ మహర్షీ! మంచి దేశమునందు</span>, <span xml:lang="te-IN">మంచి జాతియందు పుట్టిన గొప్ప బలము గల పదకొండువేల అశ్వములను నీ కిచ్చెదను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">నానావర్ణవిభక్తానాం వయస్థానాం తథైవ చ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> దదామ్యేకాం గవాం కోటిం శబలా దీయతాం మమ. </span><span class="fr">20</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">నానావర్ణవిభక్తానామ్ = అనేక వర్ణములచే వేరువేరుగా ఉన్నవియు</span>, <span xml:lang="te-IN">తథైవ చ = మరియు</span>, <span xml:lang="te-IN">వయస్థానామ్ = మంచి వయస్సులో ఉన్న</span>, <span xml:lang="te-IN">గవామ్ = గోవుల యొక్క</span>, <span xml:lang="te-IN">ఏకామ్ = ఒక</span>, <span xml:lang="te-IN">కోటిమ్ = కోటిని</span>, <span xml:lang="te-IN">దదామి = ఇచ్చెదను. మమ = నాకు</span>, <span xml:lang="te-IN">శబలా = ఈ శబల</span>, <span xml:lang="te-IN">దీయతామ్ = ఇవ్వబడుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">వివిధ వర్ణములు గల</span>, <span xml:lang="te-IN">మంచివయస్సులో ఉన్న ఒక కోటి గోవులను ఇచ్చెదను. నాకీ శబలను ఇమ్ము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">యావదిచ్ఛసి రత్నం వా హిరణ్యం వా ద్విజోత్తమ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తావద్దదామి తత్సర్వం శబలా దీయతాం మమ. </span><span class="fr">21</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ద్విజోత్తమ = ఓ బ్రాహ్మణశ్రేష్ఠుడా! రత్నం వా = రత్నములను కాని</span>, <span xml:lang="te-IN">హిరణ్యం వా = బంగారమును గాని</span>, <span xml:lang="te-IN">యావత్ = ఎంత</span>, <span xml:lang="te-IN">ఇచ్ఛసి = కోరుచున్నావో</span>, <span xml:lang="te-IN">తత్పర్వమ్ = దాని నంతను</span>, <span xml:lang="te-IN">తావత్ = అంత</span>, <span xml:lang="te-IN">దదామి = ఇచ్చెదను. శబలా = శబల</span>, <span xml:lang="te-IN">మమ = నాకు</span>, <span xml:lang="te-IN">దీయతామ్ = ఇవ్వబడుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">బ్రాహ్మణోత్తమా! రత్నములు కాని</span>, <span xml:lang="te-IN">బంగారము కాని ఎంత కావలెనని కోరెదవో అంత ఇచ్చెదను. ఈ శబలను నా కిమ్ము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఏవముక్తస్తు భగవాన్ విశ్వామిత్రేణ ధీమతా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> న దాస్యామీతి శబలాం ప్రాహ రాజన్ కథం చన. </span><span class="fr">22</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ధీమతా = బుద్ధిమంతుడైన</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రేణ = విశ్వామిత్రునిచేత</span>, <span xml:lang="te-IN">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="te-IN">ఉక్తః = పలకబడిన</span>, <span xml:lang="te-IN">భగవాన్ = పూజ్యు డైన వసిష్ఠుడు</span>, <span xml:lang="te-IN">రాజన్ = రాజా! కథంచన = ఏమైనను</span>, <span xml:lang="te-IN">శబలామ్ = శబలను</span>, <span xml:lang="te-IN">న దాస్యామి = ఇవ్వను</span>, <span xml:lang="te-IN">ఇతి = అని</span>, <span xml:lang="te-IN">ప్రాహ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">బుద్ధిమంతు డైన విశ్వామిత్రుడు పలికిన మాటలు విని పూజ్యుడైన వసిష్ఠుడు - </span>‘‘<span xml:lang="te-IN">రాజా! ఏమైనను శబలను ఇవ్వను</span>’’ <span xml:lang="te-IN">అని పలికెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఏతదేవ హి మే రత్నమేతదేవ హి మే ధనమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఏతదేవ హి సర్వస్వమేతదేవ హి జీవితమ్. </span><span class="fr">23</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ఏతదేవ = ఇదియే</span>, <span xml:lang="te-IN">మే = నాకు</span>, <span xml:lang="te-IN">రత్నం హి = రత్నము. ఏతదేవ = ఇదియే</span>, <span xml:lang="te-IN">మే = నాకు</span>, <span xml:lang="te-IN">ధనమ్ = ధనము. ఏతదేవ హి = ఇదియే</span>, <span xml:lang="te-IN">సర్వస్వమ్ = సర్వస్వము</span>, <span xml:lang="te-IN">ఏతదేవ = ఇదియే</span>, <span xml:lang="te-IN">జీవితమ్ = జీవితము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">నా కిదియే రత్నము</span>; <span xml:lang="te-IN">ఇదే ధనము</span>; <span xml:lang="te-IN">ఇదే సర్వస్వము. ఇదే జీవితము. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">దర్శశ్చ పూర్ణమాసశ్చ యజ్ఞాశ్చైవాప్తదక్షిణాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఏతదేవ హి మే రాజన్ వివిధాశ్చ క్రియాస్తథా. </span><span class="fr">24</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రాజన్ = రాజా!, మే = నాకు</span>, <span xml:lang="te-IN">దర్శశ్చ = దర్శయాగము</span>, <span xml:lang="te-IN">పూర్ణమాసశ్చ = పూర్ణమాసయాగము</span>, <span xml:lang="te-IN">ఆప్తదక్షిణాః = సరి యైన దక్షిణలు గల</span>, <span xml:lang="te-IN">యజ్ఞాశ్చ = యజ్ఞములును</span>, <span xml:lang="te-IN">తథా = మరియు</span>, <span xml:lang="te-IN">వివిధాః = అనేకవిధము లైన</span>, <span xml:lang="te-IN">క్రియాశ్చ = క్రియలును</span>, <span xml:lang="te-IN">ఏతదేవ హి = ఇదియే.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రాజా! నాకు దర్శపూర్ణమాసయాగములు</span>, <span xml:lang="te-IN">మంచి దక్షిణలు గల యజ్ఞములు</span>, <span xml:lang="te-IN">వివిధము లైన ఇతరక్రియలును ఈ ధేనువే.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">అదోమూలాః క్రియాః సర్వా మమ రాజన్న సంశయః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> బహునా కిం ప్రలాపేన న దాస్యే కామదోహినీమ్. </span><span class="fr">25</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే త్రిపఞ్చాశః సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రాజన్ = రాజా! మమ = నాయొక్క</span>, <span xml:lang="te-IN">సర్వాః = సమస్త మైన</span>, <span xml:lang="te-IN">క్రియాః = క్రియలు</span>, <span xml:lang="te-IN">అదోమూలాః = ఇదియే మూలముగలవి</span>, <span xml:lang="te-IN">సంశయః = సంశయము</span>, <span xml:lang="te-IN">న = లేదు. బహునా = అధిక మైన</span>, <span xml:lang="te-IN">ప్రలాపేన = నిరుపయోగమైన మాటలచేత</span>, <span xml:lang="te-IN">కిమ్ = ఏమి ప్రయోజనము </span>? <span xml:lang="te-IN">కామదోహినీమ్ = సర్వకామములను పిదికి ఇచ్చు ఈ ధేనువును</span>, <span xml:lang="te-IN">న దాస్యే = ఇవ్వను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రా</span><span class="CharOverride-4" xml:lang="te-IN">జా!</span><span xml:lang="te-IN"> నా క్రియ లన్నింటికిని ఇదియే ఆధారము. ఇంక ఉపయోగము లేని మాట లేల</span>? <span xml:lang="te-IN">ఈ కామధేనువు నివ్వను.</span></p> <p class="Prati ParaOverride-10" xml:lang="en-GB">‘‘<span xml:lang="te-IN">బాలానందిని</span>’’ <span xml:lang="te-IN">యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="te-IN">బాలకాండములో ఏబదిమూడవ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter