Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_54</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_7.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_54" xml:lang="te-IN"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ చతుఃపఞ్చాశః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB">విశ్వామిత్రుడు బలాత్కారమున వసిష్ఠుని ధేనువును అపహరించుటకై ప్రయత్నించుట. తనను విడచుట వసిష్ఠునకు సంమతము కాదను విషయము తెలిసిన కామధేనువు అతని ఆజ్ఞచే శకయవనాదులను సృజింపగా వారు విశ్వామిత్రసైన్యమును సంహరించుట.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">కామధేనుం వసిష్ఠోఽసి యదా న త్యజతే మునిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తదాస్య శబలాం రామ విశ్వామిత్రోఽన్వకర్షత. </span><span class="fr">1</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రామ = రామా! వసిష్ఠః మునిః అపి = వసిష్ఠముని</span>, <span xml:lang="te-IN">కామధేనుమ్ = కామధేనువును</span>, <span xml:lang="te-IN">యదా = ఎప్పుడు</span>, <span xml:lang="te-IN">న త్యజతే = ఇవ్వలేదో</span>, <span xml:lang="te-IN">తదా = అప్పుడు</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">శబలామ్ = శబలను</span>, <span xml:lang="te-IN">అన్వకర్షత = లాగెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>రామా! ఈ విధముగా వసిష్ఠుడు కామధేనువు నిచ్చుటకు నిరాకరించగా విశ్వామిత్రుడు ఆ ధేనువును బలాత్కారముగా లాగికొనిపోయెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">నీయమానా తు శబలా రామ రాజ్ఞా మహాత్మనా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> దుఃఖితా చిన్తయామాస రుదన్తీ శోకకర్శితా. </span><span class="fr">2</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రామ = రామా! మహాత్మనా = మహాత్ముడైన</span>, <span xml:lang="te-IN">రాజ్ఞా = రాజుచేత</span>, <span xml:lang="te-IN">నీయమానా = తీసికొనివెళ్లబడుచున్న</span>, <span xml:lang="te-IN">శబలా = శబల</span>, <span xml:lang="te-IN">దుఃఖితా = దుఃఖించినదై</span>, <span xml:lang="te-IN">శోకకర్శితా = శోకముచే కృశించినదై</span>, <span xml:lang="te-IN">రుదన్తీ = ఏడ్చుచున్నదై</span>, <span xml:lang="te-IN">చిన్తయామాస = చింతించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రామా! బలశాలి యగు ఆ రాజు తన నీ విధముగ లాగికొని పోవుచుండగా ఆ శబల దుఃఖార్తురాలై</span>, <span xml:lang="te-IN">ఏడ్చుచు ఇట్లు ఆలోచించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">పరిత్యక్తా వసిష్ఠేన కిమహం సుమహాత్మనా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> యాహం రాజభటైర్దీనా హ్రియేయ భృశదుఃఖితా. </span><span class="fr">3</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">దీనా = దీనురాలును</span>, <span xml:lang="te-IN">భృశదుఃఖితా = మిక్కిలి దుఃఖితురాలును అగు</span>, <span xml:lang="te-IN">యా అహమ్ = ఏ నేను</span>, <span xml:lang="te-IN">రాజభటైః = రాజభటులచేత</span>, <span xml:lang="te-IN">హ్రియేయ = హరింపబడుచున్నానో</span>, <span xml:lang="te-IN">అహమ్ = అట్టి నేను</span>, <span xml:lang="te-IN">మహాత్మనా = మహాత్ము డైన</span>, <span xml:lang="te-IN">వసిష్ఠేన = వసిష్ఠునిచేత</span>, <span xml:lang="te-IN">పరిత్యక్తా కిమ్ = విడువబడితినా</span>?</p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మిక్కిలి దుఃఖముతో దీనురాల నైన నన్ను ఈ రాజభటులు ఈ విధముగా తీసికొని పోవుచున్నారు. నన్నీ మహాత్ము డైన వసిష్ఠుడు విడిచివేసినాడా యేమి</span>? </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">కిం మయాపకృతం తస్య మహర్షేర్భావితాత్మనః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> యన్మామనాగసం భక్తామిష్టాం త్యజతి ధార్మికః. </span><span class="fr">4</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ధార్మికః = ధార్మికుడైన ఈ వసిష్ఠుడు</span>, <span xml:lang="te-IN">అనాగసమ్ = అపరాధము లేనిదానను</span>, <span xml:lang="te-IN">భక్తామ్ = భక్తురాలను</span>, <span xml:lang="te-IN">ఇష్టామ్ = ఇష్టురాలను అయిన</span>, <span xml:lang="te-IN">మామ్ = నన్ను</span>, <span xml:lang="te-IN">యత్ త్యజతి = విడిచి పెట్టుచున్నాడే</span>, <span xml:lang="te-IN">భావితాత్మనః = పవిత్ర మైన అంతఃకరణము గల</span>, <span xml:lang="te-IN">తస్య = ఆ</span>, <span xml:lang="te-IN">మహర్షేః = మహర్షికి</span>, <span xml:lang="te-IN">మయా = నాచేత</span>, <span xml:lang="te-IN">కిమ్ = ఏమి</span>, <span xml:lang="te-IN">అపకృతమ్ = అపకారము చేయబడినది</span>?</p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">పవిత్రహృదయు డైన ఈ మహర్షికి నే నేమి అపకారము చేసినాను</span>? <span xml:lang="te-IN">భక్తురాలను</span>, <span xml:lang="te-IN">ఇష్టురాలను</span>, <span xml:lang="te-IN">ఏ అపరాధము ఎరుగనిదానను అయిన నన్నీ విధముగ విడచివేయుచున్నాడు?</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఇతి సా చిన్తయిత్వా తు వినిఃశ్వస్య పునః పునః</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> నిర్ధూయ తాం స్తదా భృత్యాన్ శతశః శత్రుసూదన</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> జగామానిలవేగేన పాదమూలం మహాత్మనః. </span><span class="fr">5</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">శత్రుసూదన = శత్రుసంహారకుడ వైన రామా!, సా = ఆ ధేనువు</span>, <span xml:lang="te-IN">ఇతి = ఈ విధముగా</span>, <span xml:lang="te-IN">చిన్తయిత్వా = ఆలోచించి</span>, <span xml:lang="te-IN">పునః పునః = మాటి మాటికి</span>, <span xml:lang="te-IN">వినిఃశ్వస్య = నిట్టూర్చి</span>, <span xml:lang="te-IN">తదా = అప్పుడు</span>, <span xml:lang="te-IN">తాన్ = ఆ</span>, <span xml:lang="te-IN">శతశః = వందలకొలది ఉన్న</span>, <span xml:lang="te-IN">భృత్యాన్ = భృత్యులను</span>, <span xml:lang="te-IN">నిర్ధూయ = విదిలించి</span>, <span xml:lang="te-IN">అనిలవేగేన = వాయువేగముతో</span>, <span xml:lang="te-IN">మహాత్మనః = మహాత్ముడైన వసిష్ఠునియొక్క</span>, <span xml:lang="te-IN">పాదమూలమ్ = పాదసమీపమును గూర్చి</span>, <span xml:lang="te-IN">జగామ = వెళ్లెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రామా! ఆ ధేనువు ఈ విధముగ ఆలోచించి</span>, <span xml:lang="te-IN">మాటిమాటికి నిట్టూర్చుచు</span>, <span xml:lang="te-IN">వందలకొలది ఉన్న ఆ భృత్యులను విదల్చుకొని వాయువేగముతో వసిష్ఠుని దగ్గరకు పోయెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">శబలా సా రుదన్తీ చ క్రోశన్తీ చేదమబ్రవీత్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> వసిష్ఠస్యాగ్రతః స్థిత్వా మేఘదున్దుభిరావిణీ. </span><span class="fr">6</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సా = ఆ</span>, <span xml:lang="te-IN">శబలా = శబల</span>, <span xml:lang="te-IN">రుదన్తీ చ = ఏడ్చుచున్నదై</span>, <span xml:lang="te-IN">క్రోశన్తీ చ = అరచుచున్నదై</span>, <span xml:lang="te-IN">వసిష్ఠస్య = వసిష్ఠునియొక్క</span>, <span xml:lang="te-IN">అగ్రతః = ఎదుట</span>, <span xml:lang="te-IN">స్థిత్వా = నిలచి</span>, <span xml:lang="te-IN">మేఘదున్దుభిరావిణీ = మేఘమువలెను దుందుభివలెను ధ్వని చేయుచున్నదై</span>, <span xml:lang="te-IN">ఇదమ్ = ఈ వాక్యమును</span>, <span xml:lang="te-IN">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ శబల</span>, <span xml:lang="te-IN">ఏడ్చుచు</span>, <span xml:lang="te-IN">అరచుచు వసిష్ఠుని ఎదుట నిలచి మేఘదుందుభుల వంటి ధ్వనితో ఇట్లు పలికెను.</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">భగవన్ కిం పరిత్యక్తా త్వయాహం బ్రహ్మణః సుత</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> యస్మాద్రాజభృతా మాం హి నయన్తే త్వత్సకాశతః. </span><span class="fr">7</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">బ్రహ్మణః = బ్రహ్మయొక్క</span>, <span xml:lang="te-IN">సుత = కుమారుడా!, భగవన్ = ఓ పూజ్యుడా! అహమ్ = నేను</span>, <span xml:lang="te-IN">త్వయా = నీచేత</span>, <span xml:lang="te-IN">పరిత్యక్తా కిమ్ = విడువబడితినా </span>? <span xml:lang="te-IN">యస్మాత్ = ఏ కారణమువలన</span>, <span xml:lang="te-IN">రాజభృతాః = రాజభృత్యులు</span>, <span xml:lang="te-IN">త్వత్సకాశతః = నీ సమీపమునుండి</span>, <span xml:lang="te-IN">మామ్ = నన్ను</span>, <span xml:lang="te-IN">నయన్తే హి = తీసికొనిపోవుచున్నారు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">బ్రహ్మపుత్రుడ వైన ఓ పూజ్యుడా! ఈ రాజభృత్యులు నన్ను నీ వద్దనుండి తీసికొని పోవుచున్నారు</span>; <span xml:lang="te-IN">నీవు నన్ను విడిచివేసితివా</span>? </p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఏవముక్తస్తు బ్రహ్మర్షిరిదం వచనమబ్రవీత్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> శోకసన్తప్తహృదయాం స్వసారమివ దుఃఖితామ్. </span><span class="fr">8</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="te-IN">ఉక్తః = పలకబడిన</span>, <span xml:lang="te-IN">బ్రహ్మర్షిః = బ్రహ్మర్షి</span>, <span xml:lang="te-IN">శోకసంతప్త హృదయామ్ = శోకముచే తప్త మైన హృదయము గల ఆ ధేనువును గూర్చి</span>, <span xml:lang="te-IN">దుఃఖితామ్ = దుఃఖించిన</span>, <span xml:lang="te-IN">స్వసారమివ = సోదరిని గూర్చి వలె</span>, <span xml:lang="te-IN">ఇదమ్ = ఈ</span>, <span xml:lang="te-IN">వచనమ్ = వచనమును</span>, <span xml:lang="te-IN">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఈ మాటలు విని ఆ బ్రహ్మర్షి</span>, <span xml:lang="te-IN">శోకముచే తపించుచున్న మనస్సుగల</span>, <span xml:lang="te-IN">ఆ ధేనువుతో</span>, <span xml:lang="te-IN">దుఃఖించుచున్న సోదరితో పలికి నట్లు ఇట్లు పలికెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">న త్వాం త్యజామి శబలే నాపి మేఽపకృతం త్వయా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఏష త్వాం నయతే రాజా బలాన్మత్తో మహాబలః. </span><span class="fr">9</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">శబలే = ఓ శబలా! త్వామ్ = నిన్ను</span>, <span xml:lang="te-IN">న త్యజామి = విడచుట లేదు. త్వయా = నీ చేత</span>, <span xml:lang="te-IN">మే = నాకు</span>, <span xml:lang="te-IN">న అపకృతమపి = అపకారము కూడ చేయబడలేదు. మహాబలః = గొప్ప బలము గల</span>, <span xml:lang="te-IN">ఏషః = ఈ</span>, <span xml:lang="te-IN">రాజా = రాజు</span>, <span xml:lang="te-IN">మత్తః = నా నుండి</span>, <span xml:lang="te-IN">బలాత్ = బలాత్కారముగా</span>, <span xml:lang="te-IN">త్వామ్ = నిన్ను</span>, <span xml:lang="te-IN">నయతే = తీసికొని వెళ్లుచున్నాడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>ఓ శబలా! నేను నిన్ను విడచుటలేదు. నీవు నా కేమియు అపకారము చేయలేదు. మహాబలవంతుడైన ఈ రాజు నిన్ను నా వద్దనుంచి బలాత్కారముగ తీసికొని పోవుచున్నాడు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">న హి తుల్యం బలం మహ్యం రాజా త్వద్య విశేషతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> బలీ రాజా క్షత్రియశ్చ పృథివ్యాః పతిరేవ చ. </span><span class="fr">10</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహ్యమ్ = నాయొక్క</span>, <span xml:lang="te-IN">బలమ్ = బలము</span>, <span xml:lang="te-IN">తుల్యమ్ = ఈతని బలముతో తుల్య మైనది</span>, <span xml:lang="te-IN">న హి = కాదు కదా. అద్య = ఇపుడు</span>, <span xml:lang="te-IN">విశేషతః = విశేషముగా</span>, <span xml:lang="te-IN">రాజా తు = రాజుగా ఉన్నాడు. రాజా = రాజైన ఇతడు</span>, <span xml:lang="te-IN">బలీ = బలవంతుడు</span>, <span xml:lang="te-IN">క్షత్రియశ్చ = క్షత్రియుడు. పృథివ్యాః = భూమియొక్క</span>, <span xml:lang="te-IN">పతిరేవ చ = ప్రభువుగా కూడా ఉన్నాడు.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">నా బలము ఈతని బలముతో తుల్యము కాదు. విశేషించి ఇతడు రాజుగా ఉన్నాడు. రాజైన ఇతడు బలవంతు డైన క్షత్రియుడు</span>, <span xml:lang="te-IN">పృథివి కంతకును ప్రభువు కూడ. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఇయమక్షౌహిణీ పూర్ణా సవాజిరథసఙ్కులా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> హస్తిధ్వజసమాకీర్ణా తేనాసౌ బలవత్తరః. </span><span class="fr">11</span></p> <p class="Prati ParaOverride-12" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సవాజిరథసంకులా = అశ్వములతో కూడిన రథములతో ఇరుకుగా నున్నదియు</span>, <span xml:lang="te-IN">హస్తిధ్వజసమాకీర్ణా = ఏనుగులతో ధ్వజములతో వ్యాప్తమైనదియు అగు</span>, <span xml:lang="te-IN">ఇయమ్ = ఈ</span>, <span xml:lang="te-IN">అక్షౌహిణీ = అక్షౌహిణి</span>, <span xml:lang="te-IN">పూర్ణా = నిండియున్నది. తేన = ఆ కారణముచేత</span>, <span xml:lang="te-IN">అసౌ = ఇతడు</span>, <span xml:lang="te-IN">బలవత్తరః = చాలా బలము కలవాడు.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఇతనికి అశ్వములతోను</span>, <span xml:lang="te-IN">రథములతోను</span>, <span xml:lang="te-IN">గజములతోను</span>, <span xml:lang="te-IN">ధ్వజములతోను</span>, <span xml:lang="te-IN">వ్యాప్త మైన పూర్తి అక్షౌహిణి సేన ఉన్నది. అందుచేత ఇతడు ఎక్కువ బలము కలవాడు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఏవముక్తా వసిష్ఠేన ప్రత్యువాచ వినీతవత్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> వచనం వచనజ్ఞా సా బ్రహ్మర్షిమమితప్రభమ్. </span><span class="fr">12</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">వసిష్ఠేన = వసిష్ఠునిచేత</span>, <span xml:lang="te-IN">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="te-IN">ఉక్తా = పలకబడిన</span>, <span xml:lang="te-IN">వచనజ్ఞా = మాటలందు నేర్పు గల</span>, <span xml:lang="te-IN">సా = ఆ ధేనువు</span>, <span xml:lang="te-IN">అమితప్రభమ్ = అనంతమైన కాంతి గల</span>, <span xml:lang="te-IN">బ్రహ్మర్షిమ్ = బ్రహ్మర్షిని గూర్చి</span>, <span xml:lang="te-IN">వచనమ్ = వచనమును</span>, <span xml:lang="te-IN">వినీతవత్ = వినయవంతురాలుగా ఉండి ప్రత్యువాచ = తిరిగి పలికెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">వసిష్ఠుని వాక్యమును విని వాక్యములందు నేర్పు గల ఆ ధేనువు అమిత మైన కాంతి గల ఆ బ్రహ్మర్షిని గూర్చి</span>, <span xml:lang="te-IN">సవినయముగా ఇట్లు పలికెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">న బలం క్షత్రియస్యాహుర్బ్రాహ్మణో బలవత్తరః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> బ్రహ్మన్ బ్రహ్మబలం దివ్యం క్షత్రాత్తు బలవత్తరమ్. </span><span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">క్షత్రియస్య = క్షత్రియుని బలమును</span>, <span xml:lang="te-IN">బలమ్ = బలమునుగా</span>, <span xml:lang="te-IN">నాహుః = చెప్పరు. బ్రాహ్మణః = బ్రాహ్మణుడు</span>, <span xml:lang="te-IN">బలవత్తరః = ఎక్కువ బలము కలవాడు. బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణోత్త</span><span class="CharOverride-5" xml:lang="te-IN">మా!</span><span xml:lang="te-IN"> క్షత్రాత్ తు = క్షత్రియ బలము కంటె</span>, <span xml:lang="te-IN">బ్రహ్మబలమ్ = బ్రాహ్మణ బలము</span>, <span xml:lang="te-IN">దివ్యమ్ = శ్రేష్ఠ మైనది</span>, <span xml:lang="te-IN">బలవత్తరమ్ = అధికబలయుక్తము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">బ్రాహ్మణోత్తమా! క్షత్రియబలము బలము కాదు</span>; <span xml:lang="te-IN">బ్రాహ్మణుడు ఎక్కువ బలముకలవాడు. క్షత్రియబలము కంటె బ్రహ్మబలము దివ్య మైనది</span>; <span xml:lang="te-IN">అధిక మైనది.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">అప్రమేయబలం తుభ్యం న త్వయా బలవత్తరః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> విశ్వామిత్రో మహావీర్యస్తేజస్తవ దురాసదమ్. </span><span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తుభ్యమ్ = నీకు</span>, <span xml:lang="te-IN">అప్రమేయబలమ్ = లెక్క పెట్ట రాని బలమున్నది. మహావీర్యః = మహావీర్య వంతు డైన</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">త్వయా = నీ కంటె</span>, <span xml:lang="te-IN">బలవత్తరః = ఎక్కువ బలము కలవాడు</span>, <span xml:lang="te-IN">న = కాడు. తవ = నీయొక్క</span>, <span xml:lang="te-IN">తేజః = తేజస్సు</span>, <span xml:lang="te-IN">దురాసదమ్ = సమీపింప శక్యముకానిది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>నీ బలము అంతము లేనిది. ఎంతటి మహావీర్యవంతు డైనను విశ్వామిత్రుడు నీ కంటె అధికబలము కలవాడు కాదు. నీ తేజస్సు సమీపింప శక్యము కానిది. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">నియుఙ్క్ష్వ మాం మహాభాగ త్వద్బ్రహ్మబలసంభృతామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తస్య దర్పబలం యత్తన్నాశయామి దురాత్మనః. </span><span class="fr">15</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహాభాగ = ఓ మహాభాగ్యవంతుడా!, త్వద్ద్రహ్మబలసంభృతామ్ = నీయొక్క బ్రహ్మబలముతో నిండిన</span>, <span xml:lang="te-IN">మామ్ = నన్ను</span>, <span xml:lang="te-IN">నియుఙ్క్ష్వ = నియమించుము. దురాత్మనః = దుర్బుద్ధి యైన</span>, <span xml:lang="te-IN">తస్య = ఆతనియొక్క</span>, <span xml:lang="te-IN">యత్ = ఏ</span>, <span xml:lang="te-IN">దర్పబలమ్ = దర్పము బలము</span> <span xml:lang="te-IN">ఉన్నదో</span>, <span xml:lang="te-IN">తత్ = దానిని</span>, <span xml:lang="te-IN">నాశయామి = నశింపచేసెదను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మహాత్మా! నీ బ్రహ్మబలముతో నిండిన నన్ను ఆజ్ఞాపించుము. ఆ దురాత్ముని దర్పమును</span>, <span xml:lang="te-IN">బలమును నశింపచేసెదను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఇత్యుక్తస్తు తయా రామ వసిష్ఠస్తు మహాయశాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సృజస్వేతి తదోవాచ బలం పరబలారుజమ్. </span><span class="fr">16</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రామ = రామా! తయా = ఆమెచేత</span>, <span xml:lang="te-IN">ఇతి = ఇట్లు</span>, <span xml:lang="te-IN">ఉక్తః = పలకబడిన</span>, <span xml:lang="te-IN">మహాయశాః = గొప్ప కీర్తి గల</span>, <span xml:lang="te-IN">వసిష్ఠః తు = వసిష్ఠుడు</span>, <span xml:lang="te-IN">తదా = అప్పుడు</span>, <span xml:lang="te-IN">పరబలారుజమ్ = శత్రుబలమును పీడించు</span>, <span xml:lang="te-IN">బలమ్ = సేనను</span>, <span xml:lang="te-IN">సృజస్వ = సృజించుము</span>, <span xml:lang="te-IN">ఇతి = అని</span>, <span xml:lang="te-IN">ఉవాచ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ ధేనువు మాటలు విని</span>, <span xml:lang="te-IN">మహాయశఃశాలి యగు వసిష్ఠుడు - </span>‘‘<span xml:lang="te-IN">శత్రు సైన్యమును నశింపచేయగలిగిన సైన్యమును సృజింపుము</span>’’ <span xml:lang="te-IN">అని పలికెను.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తస్య తద్వచనం శ్రుత్వా సురభిస్సాసృజత్తదా</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తస్యా హుమ్భారవోత్సృష్టాః పప్లవాః శతశో నృప</span>, <span class="fr">17</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"> నాశయన్తి బలం సర్వం విశ్వామిత్రస్య పశ్యతః.</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తస్య = ఆతనియొక్క</span>, <span xml:lang="te-IN">తత్ = ఆ</span>, <span xml:lang="te-IN">వచనమ్ = వచనమును</span>, <span xml:lang="te-IN">శ్రుత్వా = విని</span>, <span xml:lang="te-IN">సా = ఆ</span>, <span xml:lang="te-IN">సురభిః = కామధేనువు</span>, <span xml:lang="te-IN">తదా = అప్పుడు</span>, <span xml:lang="te-IN">అసృజత్ = (సైన్యమును) సృజించెను. నృప = రామా!, తస్యాః = ఆ కామధేనువుయొక్క</span>, <span xml:lang="te-IN">హుంభారవోత్సృష్టాః = హుంభా అను ధ్వనినుండి బయలుదేరిన</span>, <span xml:lang="te-IN">పప్లవాః = పప్లవులు</span>, <span xml:lang="te-IN">శతశః = వందలకొలది</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రస్య = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">పశ్యతః = చూచుచుండగనే</span>, <span xml:lang="te-IN">సర్వమ్ = సమస్త మైన</span>, <span xml:lang="te-IN">బలమ్ = సైన్యమును</span>, <span xml:lang="te-IN">నాశయన్తి = నశింపచేసినారు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">వసిష్ఠుని మాటలు విని ఆ కామధేనువు సైనికులను సృజించెను. రా</span><span class="CharOverride-4" xml:lang="te-IN">మా!</span><span xml:lang="te-IN"> ఆ కామధేనువు యొక్క హుంభాధ్వనినుండి పుట్టిన వందలాది పప్లవులు</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రుడు చూచుచుండగనే ఆతని సైన్యము నంతను నశింపచేసిరి.</span></p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">బలం భగ్నం తతో దృష్ట్వా రథేనాక్రమ్య కౌశికః</span>, <span class="fr">18</span></p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"> స రాజా పరమక్రుద్ధో రోషవిస్ఫారితేక్షణః</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> పప్లవాన్నాశయామాస శస్త్రైరుచ్చావచైరపి. </span><span class="fr">19</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">సః = ఆ</span>, <span xml:lang="te-IN">రాజా = రాజైన</span>, <span xml:lang="te-IN">కౌశికః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">భగ్నమ్ = నశింపచేయబడిన</span>, <span xml:lang="te-IN">బలమ్ = సైన్యమును</span>, <span xml:lang="te-IN">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="te-IN">పరమక్రుద్ధః = మిక్కిలి కోపగించినవాడై</span>, <span xml:lang="te-IN">రోషవిస్ఫారితేక్షణః = కోపముచేత పెద్ద వైన నేత్రములు కలవాడై</span>, <span xml:lang="te-IN">రథేన = రథముచేత</span>, <span xml:lang="te-IN">ఆక్రమ్య = ఆక్రమించి</span>; <span xml:lang="te-IN">ఉచ్చావచైః = అనేక విధము లైన</span>, <span xml:lang="te-IN">శస్స్త్రైః = ఆయుధములచేత</span>, <span xml:lang="te-IN">పప్లవాన్ = పప్లవులను</span>, <span xml:lang="te-IN">నాశయామాస అపి = నశింపచేసెను కూడ.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">అంతట విశ్వామిత్రమహారాజు తన సైన్యము ఈ విధముగ నశించుచుండగా చూచి</span>, <span xml:lang="te-IN">చాల కోపించి</span>, <span xml:lang="te-IN">కోపముచేత కళ్లు పెద్దవి చేసి</span>, <span xml:lang="te-IN">రథము నధిరోహించి</span>, <span xml:lang="te-IN">అనేక విధములైన ఆయుధములతో పప్లవులను నశింపచేసెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">విశ్వామిత్రార్దితాన్ దృష్ట్వా పప్లవాంశ్ఛతశ స్తదా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> భూయ ఏవాసృజత్కోపాచ్ఛకాన్ యవనమిశ్రితాన్. </span><span class="fr">20</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">విశ్వామిత్రార్దితాన్ = విశ్వామిత్రునిచేత పీడింపబడిన</span>, <span xml:lang="te-IN">శతశః = వందలకొలది</span>, <span xml:lang="te-IN">పప్లవాన్ = పప్లవులను</span>, <span xml:lang="te-IN">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="te-IN">తదా = అప్పుడు</span>, <span xml:lang="te-IN">కోపాత్ = కోపమువలన</span>, <span xml:lang="te-IN">భూయ ఏవ = మరల</span>, <span xml:lang="te-IN">యవనమిశ్రితాన్ = యవనులతో కలసిన</span>, <span xml:lang="te-IN">శకాన్ = శకులను</span>, <span xml:lang="te-IN">అసృజత్ = సృజించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">అప్పుడా కామధేనువు ఆ పప్లవుల నందరిని విశ్వామిత్రుడు చంపివేయుట చూచి</span>, <span xml:lang="te-IN">కోపముతో</span>, <span xml:lang="te-IN">మరల</span>, <span xml:lang="te-IN">యవనులను శకులను సృజించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తైరాసీత్సంవృతా భూమిః శకైర్యవనమిశ్రితైః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ప్రభావద్భిర్మహావీర్యైర్హే మకిఞ్జల్కసన్నిభైః. </span><span class="fr">21</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ప్రభావద్భిః = కాంతికలవారును</span>, <span xml:lang="te-IN">మహావీర్యైః = గొప్ప పరాక్రమము కలవారును</span>, <span xml:lang="te-IN">హేమకిఞ్జల్కసన్నిభైః = బంగారు కింజల్కములతో సమానులును అగు</span>, <span xml:lang="te-IN">తైః = ఆ</span>, <span xml:lang="te-IN">యవనమిశ్రితైః = యవనులతో కలిసిన</span>, <span xml:lang="te-IN">శకైః = శకులచేత</span>, <span xml:lang="te-IN">భూమిః = భూమి</span>, <span xml:lang="te-IN">సంవృతా = కప్పబడినది</span>, <span xml:lang="te-IN">ఆసీత్ = ఆయెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">కాంతి కలవారును</span>, <span xml:lang="te-IN">మహావీర్యవంతులును</span>, <span xml:lang="te-IN">బంగారు కింజల్కముల వలె నున్నవారును అగు ఆ యవనులును</span>, <span xml:lang="te-IN">శకులును</span>, <span xml:lang="te-IN">భూమిని కప్పివేసిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">దీర్ఘాసిపట్టసధరైర్హేమవర్ణామ్బరావృతైః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> నిర్దగ్ధం తద్బలం సర్వం ప్రదీప్తెరివ పావకైః. </span><span class="fr">22</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">దీర్ఘాసిపట్టసధరైః = ధీర్ఘములైన ఖడ్గములను పట్టసములను ధరించినవారును</span>, <span xml:lang="te-IN">హేమవర్ణామ్బరావృతైః = బంగారు రంగు గల వస్త్రములచే ఆచ్ఛాదింపబడినవారును అగు ఆ శకయవనులచేత</span>, <span xml:lang="te-IN">ప్రదీప్తైః = ప్రజ్వలించుచున్న</span>, <span xml:lang="te-IN">పావకైరివ = అగ్నులచేత వలె</span>, <span xml:lang="te-IN">తత్ = ఆ</span>, <span xml:lang="te-IN">సర్వమ్ = సమస్త మైన</span>, <span xml:lang="te-IN">బలమ్ = సైన్యము</span>, <span xml:lang="te-IN">నిర్దగ్ధమ్ = దహింపబడినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">పొడ వైన ఖడ్గములను పట్టసములను చేత పట్టుకొని</span>, <span xml:lang="te-IN">బంగారు వస్త్రములను ధరించి మండుచున్న అగ్నుల వలె ఉన్న ఆ శకయవనులు ఆ సైన్యమునంతను నశింపచేసిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తతోఽస్త్రాణి మహాతేజా విశ్వామిత్రో ముమోచ హ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తైస్తైర్యవనకామ్భోజాః పప్లవాశ్చాకులీకృతాః. </span><span class="fr">23</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే చతుఃపఞ్చాశః సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">మహాతేజాః = గొప్ప తేజస్సు గల</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">అస్త్రాణి = అస్త్రములను</span>, <span xml:lang="te-IN">ముమోచ హ = విడచెను. తైస్తైః = ఆ యా అస్త్రములచేత</span>, <span xml:lang="te-IN">యవనకామ్భోజాః = యవనులు కాంభోజులును</span>, <span xml:lang="te-IN">పప్లవాశ్చ = పప్లవులను</span>, <span xml:lang="te-IN">ఆకులీకృతాః = వ్యాకులము చేయబడినారు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">పిమ్మట మహాతేజఃశాలి యైన విశ్వామిత్రుడు మహాస్త్రములను ప్రయోగింపగా యవనులును</span>, <span xml:lang="te-IN">కాంభోజులును</span>, <span xml:lang="te-IN">పప్లవులును చెల్లాచెదరైపోయిరి.</span></p> <p class="Prati ParaOverride-10" xml:lang="en-GB">‘‘<span xml:lang="te-IN">బాలానందిని</span>’’ <span xml:lang="te-IN">యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="te-IN">బాలకాండములో ఏబదినాల్గవ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter