Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_55</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_7.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_55" xml:lang="te-IN"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ పఞ్చపఞ్చాశః సర్గః</p> <p class="Start ParaOverride-11" xml:lang="en-GB"><span xml:lang="te-IN">విశ్వామిత్రుని నూర్గురు పుత్రులతో సహా సైన్యమంతయు నశించగా ఆతడు తపస్సుచే శివుని ప్రసన్నుని చేసికొని</span>, <span xml:lang="te-IN">ఆ శివునివలన దివ్యాస్త్రములు సంపాదించి వాటిని వసిష్ఠాశ్రమముపై ప్రయోగించుట. ఆ అస్త్రములను వారించుటకై వసిష్ఠుడు బ్రహ్మదండమును చేత ధరించి విశ్వామిత్రుని ఎదుటకు వచ్చి నిలచుట.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తతస్తానాకులాన్ దృష్ట్వా విశ్వామిత్రాస్త్రమోహితాన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> వసిష్ఠశ్చోదయామాస కామధుక్సృజ యోగతః. </span><span class="fr">1</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">వసిష్ఠః = వసిష్ఠుడు</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రాస్త్రమోహితాన్ = విశ్వామిత్రుని అస్త్రములచే మోహము చెందింపబడిన</span>, <span xml:lang="te-IN">ఆకులాన్ = వ్యాకులు లైన</span>, <span xml:lang="te-IN">తాన్ = వారిని</span>, <span xml:lang="te-IN">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="te-IN">కామధుక్ = ఓ కామధేనువా! యోగతః = యోగబలమువలన</span>, <span xml:lang="te-IN">సృజ = సృజించుము అని</span>, <span xml:lang="te-IN">చోదయామాస = ప్రేరేపించెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">వారందరును విశ్వామిత్రుని అస్త్రములచే మోహితులై చెల్లాచెదరై పోవుట చూచి వసిష్ఠుడు - </span>‘‘<span xml:lang="te-IN">ఓ కామధేనువా! యోగశక్తిచేత ఇంకను సృజింపుము.</span>’’ <span xml:lang="te-IN">అని ఆ ధేనువును ప్రేరేపించెను.</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తస్యా హుమ్భారవాజ్జాతాః కామ్భోజా రవిసన్నిభాః</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఊధసస్త్వథ సంజాతాః పప్లవాః శస్త్రపాణయః. </span><span class="fr">2</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> యోనిదేశాచ్చ యవనాః శకృద్దేశాచ్ఛకాస్తథా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> రోమకూపేషు చ మ్లేచ్ఛా హారీతాః సకిరాతకాః. </span><span class="fr">3</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తస్యాః = ఆ కామధేనువుయొక్క</span>, <span xml:lang="te-IN">హుమ్భారవాత్ = హుంభాధ్వనినుండి</span>, <span xml:lang="te-IN">రవిసన్నిభాః = సూర్యునితో సమాను లైన</span>, <span xml:lang="te-IN">కామ్భోజాః = కాంభోజులు</span>, <span xml:lang="te-IN">జాతాః = పుట్టిరి. అథ = మరియు</span>, <span xml:lang="te-IN">ఊధసః = పొదుగునుండి</span>, <span xml:lang="te-IN">శస్త్రపాణయః = ఆయుధములు హస్తములందు గల</span>, <span xml:lang="te-IN">పప్లవాః = పప్లవులు</span>, <span xml:lang="te-IN">సంజాతాః = పుట్టిరి. యోనిదేశాత్ చ = యోనినుండి</span>, <span xml:lang="te-IN">యవనాః = యవనులు</span>, <span xml:lang="te-IN">తథా = మరియు</span>, <span xml:lang="te-IN">శకృద్దేశాత్ = గోమయ ప్రదేశమునుండి</span>, <span xml:lang="te-IN">శకాః = శకులును</span>, <span xml:lang="te-IN">రోమకూపేషు = రోమకూపములనుండి</span>, <span xml:lang="te-IN">మ్లేచ్ఛాః = మ్లేచ్ఛులును</span>, <span xml:lang="te-IN">సకిరాతాః = కిరాతులతో కూడిన</span>, <span xml:lang="te-IN">హారీతాః = హారీతులును (పుట్టిరి).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ కామధేనువు హుంభాధ్వని చేయగా దానినుండి సూర్యుని వంటి కాంతి గల కాంభోజులు పుట్టిరి. పొదుగునుండి ఆయుధములను హస్తములందు ధరించిన పప్లవులును</span>, <span xml:lang="te-IN">యోనినుండి యవనులును</span>, <span xml:lang="te-IN">గోమయప్రదేశమునుండి శకులును</span>, <span xml:lang="te-IN">రోమకూపములనుండి మ్లేచ్ఛులు</span>, <span xml:lang="te-IN">హారీతులు</span>, <span xml:lang="te-IN">కిరాతులును పుట్టిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తైస్తైర్నిషూదితం సర్వం విశ్వామిత్రస్య తత్క్షణాత్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సపదాతిగజం సాశ్వం సరథం రఘునన్దన. </span><span class="fr">4</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రఘునన్దన = రామా! తైస్తైః = ఆ యా కాంభోజాదులచేత</span>, <span xml:lang="te-IN">తత్క్షణాత్ = వెంటనే</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రస్య = విశ్వామిత్రునియొక్క</span>, <span xml:lang="te-IN">సపదాతిగజమ్ = కాలిబంటులతోను ఏనుగులతోను కూడినదియు</span>, <span xml:lang="te-IN">సాశ్వమ్ = అశ్వములతో కూడినదియు</span>, <span xml:lang="te-IN">సరథమ్ = రథములతో కూడినదియు అగు</span>, <span xml:lang="te-IN">సర్వమ్ = సైన్య మంతయు</span>, <span xml:lang="te-IN">నిషూదితమ్ = నశింపచేయబడినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>రామా! ఈ విధముగ జనించి కాంభోజాదు లందరును పదాతి-గజ-అశ్వ- రథములతో కూడిన విశ్వామిత్రసైన్యము నంతను క్షణములో నశింపచేసిరి.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">దృష్ట్వా నిషూదితం సైన్యం వసిష్ఠేన మహాత్మనా</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> విశ్వామిత్రసుతానాం చ శతం నానావిధాయుధమ్. </span><span class="fr">5</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అభ్యధావత్ససంక్రుద్ధం వసిష్ఠం జపతాం వరమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> హుంకారేణైవ తాన్ సర్వాన్ దదాహ భగవానృషిః. </span><span class="fr">6</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహాత్మనా = మహాత్ముడైన</span>, <span xml:lang="te-IN">వసిష్ఠేన = వసిష్ఠునిచేత</span>, <span xml:lang="te-IN">నిషూదితమ్ = నశింప చేయబడిన</span>, <span xml:lang="te-IN">సైన్యమ్ = సైన్యమును</span>, <span xml:lang="te-IN">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్ర సుతానామ్ = విశ్వామిత్రుని కుమారులయొక్క</span>, <span xml:lang="te-IN">శతమ్ = శతము</span>, <span xml:lang="te-IN">నానావిధాయుధమ్ = నానావిధము లైన ఆయుధములు కలదై</span>, <span xml:lang="te-IN">సుసంక్రుద్ధమ్ = చాల కోపించినదై</span>, <span xml:lang="te-IN">జపతాం వరమ్ = మునులలో శ్రేష్ఠు డైన</span>, <span xml:lang="te-IN">వసిష్ఠమ్ = వసిష్ఠుని గూర్చి</span>, <span xml:lang="te-IN">అభ్యధావత్ = పరుగెత్తెను. భగవాన్ = భగవంతు డైన</span>, <span xml:lang="te-IN">ఋషిః = వసిష్ఠమహర్షి</span>, <span xml:lang="te-IN">తాన్ = ఆ</span>, <span xml:lang="te-IN">సర్వాన్ = అందరిని</span>, <span xml:lang="te-IN">హుంకారేణైవ = హుంకారముచేతనే</span>, <span xml:lang="te-IN">దదాహ = కాల్చివేసెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మహాత్ము డైన వసిష్ఠుడు తమ సైన్యమును నశింపచేయుటను చూచి</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రుని నూర్గురు కుమారులు మిక్కిలి కోపించినవారై</span>, <span xml:lang="te-IN">అనేకవిధములైన ఆయుధములను ధరించి</span>, <span xml:lang="te-IN">వసిష్ఠమహాముని పైకి దుమికిరి. అతడు వారి నందరిని</span>, <span xml:lang="te-IN">హుంకారము చేసి</span>, <span xml:lang="te-IN">భస్మము చేసెను.</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తే సాశ్వరథపాదాతా వసిష్ఠేన మహాత్మనా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> భస్మీకృతా ముహూర్తేన విశ్వామిత్రసుతాస్తదా. </span><span class="fr">7</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తదా = అప్పుడు</span>, <span xml:lang="te-IN">సాశ్వరథపాదాతాః = అశ్వములతోడను</span>, <span xml:lang="te-IN">రథములతోడను</span>, <span xml:lang="te-IN">కాలిబంటులతోడను కూడిన</span>, <span xml:lang="te-IN">తే = ఆ</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రసుతాః = విశ్వామిత్రుని కుమారులు</span>, <span xml:lang="te-IN">మహాత్మనా = మహాత్ముడైన</span>, <span xml:lang="te-IN">వసిష్ఠేన = వసిష్ఠునిచేత</span>, <span xml:lang="te-IN">ముహూర్తేన = క్షణకాలములో</span>, <span xml:lang="te-IN">భస్మీకృతాః = భస్మము చేయబడినారు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ విశ్వామిత్రకుమారుల నందరిని మహాత్ము డైన వసిష్ఠుడు</span>, <span xml:lang="te-IN">అశ్వ రథపదాతులతో సహా క్షణములో భస్మము చేసెను.</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">దృష్ట్వా వినాశితాన్ పుత్రాన్ బలం చ సమహాయశాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సవ్రీడశ్చిన్తయావిష్టో విశ్వామిత్రోఽభవత్తదా. </span><span class="fr">8</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తదా = అప్పుడు</span>, <span xml:lang="te-IN">సుమహాయశాః = గొప్ప కీర్తి గల</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">వినాశితాన్ = నశింపచేయబడిన</span>, <span xml:lang="te-IN">పుత్రాన్ = పుత్రులను</span>, <span xml:lang="te-IN">బలం చ = సైన్యమును</span>, <span xml:lang="te-IN">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="te-IN">సవ్రీడః = సిగ్గుతో కూడినవాడై</span>, <span xml:lang="te-IN">చిన్తయా = విచారముతో</span>, <span xml:lang="te-IN">ఆవిష్టః = కూడినవాడు</span>, <span xml:lang="te-IN">అభవత్ = ఆయెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ విధముగ తన సైన్య మంతయు</span>, <span xml:lang="te-IN">కుమారులును నశించిపోవుట చూచి విశ్వామిత్రుడు సిగ్గుతో చింతాక్రాంతు డయ్యెను.</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">సముద్ర ఇవ నిర్వేగో భగ్నదంష్ట్ర ఇవోరగః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఉపరక్త ఇవాదిత్యః సద్యో నిష్ప్రభతాం గతః. </span><span class="fr">9</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">నిర్వేగః = వేగము లేని</span>, <span xml:lang="te-IN">సముద్రః ఇవ = సముద్రము వలె</span>, <span xml:lang="te-IN">భగ్నదంష్ట్రః = విరిగిపోయిన కోరలు గల</span>, <span xml:lang="te-IN">ఉరగః ఇవ = సర్పము వలె</span>, <span xml:lang="te-IN">ఉపరక్తః = రాహువుచే మ్రింగబడిన</span>, <span xml:lang="te-IN">ఆదిత్యః ఇవ = సూర్యుడు వలె</span>, <span xml:lang="te-IN">సద్యః = వెంటనే</span>, <span xml:lang="te-IN">నిష్ప్రభతామ్ = కాంతి రహితత్వమును</span>, <span xml:lang="te-IN">గతః = పొందెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">వేగము లేని సముద్రము వలె</span>, <span xml:lang="te-IN">కోరలు తీసిన పాము వలె</span>, <span xml:lang="te-IN">రాహువు మ్రింగిన సూర్యుడు వలె కాంతివిహీను డయ్యెను.</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">హతపుత్రబలో దీనో లూనపక్ష ఇవ ద్విజః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> హతదర్పో హతోత్సాహో</span> <span xml:lang="te-IN">నిర్వేదం సమపద్యత. </span><span class="fr">10</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">హతపుత్రబలః = చంపబడిన పుత్రులును సైన్యమును గల అతడు</span>, <span xml:lang="te-IN">లూనపక్షః = ఖండింపబడిన రెక్కలు గల</span>, <span xml:lang="te-IN">ద్విజః ఇవ = పక్షి వలె</span>, <span xml:lang="te-IN">దీనః = దీనుడై</span>, <span xml:lang="te-IN">హతదర్పః = తొలగిన దర్పముకలవాడై</span>, <span xml:lang="te-IN">హతోత్సాహః = తొలగిన ఉత్సాహము కలవాడై</span>, <span xml:lang="te-IN">నిర్వేదమ్ = దుఃఖమును</span>, <span xml:lang="te-IN">సమపద్యత = పొందెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">పుత్రులును సైన్యమును నశించుటచే అతడు రెక్కలు తెగగొట్టిన పక్షి వలె</span>, <span xml:lang="te-IN">దీనుడై దర్పోత్సాహములు అడగి దుఃఖమును పొందెను.</span></p> <p class="Poem-1 ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">స పుత్రమేకం రాజ్యాయ పాలయేతి నియుజ్య చ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> పృథివీం క్షత్రధర్మేణ వనమేవాన్వపద్యత. </span><span class="fr">11</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సః = అతడు</span>, <span xml:lang="te-IN">పృథివీమ్ = భూమిని</span>, <span xml:lang="te-IN">క్షత్రధర్మేణ = క్షత్రియ ధర్మానుసారముగా</span>, <span xml:lang="te-IN">పాలయ = పాలించుము</span>, <span xml:lang="te-IN">ఇతి = అని</span>, <span xml:lang="te-IN">ఏకమ్ = ఒక</span>, <span xml:lang="te-IN">పుత్రమ్ = పుత్రుని</span>, <span xml:lang="te-IN">రాజ్యాయ = రాజ్యమునకై</span>, <span xml:lang="te-IN">నియుజ్య = నియమించి</span>, <span xml:lang="te-IN">వనమేవ = వనమునే</span>, <span xml:lang="te-IN">అన్వపద్యత = చేరెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">విశ్వామిత్రుడు</span>, ‘‘<span xml:lang="te-IN">ఈ భూమిని క్షత్రియధర్మానుసారముగా పాలింపుము</span>’’ <span xml:lang="te-IN">అని ఒక కుమారుని నియమించి వనమునకు వెళ్లిపోయెను.</span></p> <p class="Poem-1 ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">స గత్వా హిమవత్పార్శ్వం కిన్నరోరగసేవితమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> మహాదేవప్రసాదార్థం తపస్తేపే మహాతపాః. </span><span class="fr">12</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహాతపాః = గొప్ప తపస్సు గల</span>, <span xml:lang="te-IN">సః = అతడు</span>, <span xml:lang="te-IN">కిన్నరోరగసేవితమ్ = కిన్నరులచేతను సర్పములచేతను సేవింపబడిన (ఉరగు లనువారు ఒక జాతి కావచ్చును). హిమవత్పార్శ్వమ్ = హిమవత్పర్వతప్రాంతమును గూర్చి</span>, <span xml:lang="te-IN">గత్వా = వెళ్లి</span>, <span xml:lang="te-IN">మహాదేవ ప్రసాదార్థమ్ = మహాదేవుని అనుగ్రహముకొరకై</span>, <span xml:lang="te-IN">తపః = తపస్సును</span>, <span xml:lang="te-IN">తేపే = తపించెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>మహాతపశ్శాలి యగు ఆ విశ్వామిత్రుడు కిన్నరులతోడను ఉరగులతోడను కూడిన హిమవత్పర్వతసమీపము చేరి మహాదేవుని అనుగ్రహము కోరుచు తపస్సు చేసెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">కేన చిత్త్వథ కాలేన దేవేశో వృషభధ్వజః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> దర్శయామాస వరదో విశ్వామిత్రం మహాబలమ్. </span><span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">అథ = పిమ్మట</span>, <span xml:lang="te-IN">కేన చిత్ కాలేన = కొంతకాలమునకు</span>, <span xml:lang="te-IN">దేవేశః = దేవతా ప్రభు వైన</span>, <span xml:lang="te-IN">వృషభధ్వజః = వృషభము ధ్వజముగా గల శివుడు</span>, <span xml:lang="te-IN">వరదః = వరముల నిచ్చువాడై</span>, <span xml:lang="te-IN">మహాబలమ్ = గొప్ప బలము గల</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రమ్ = విశ్వామిత్రునకు</span>, <span xml:lang="te-IN">దర్శయామాస = తనను చూపించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>అంత కొంతకాలమునకు దేవాధీశుడైన పరమేశ్వరుడు మహాబలశాలి యగు విశ్వామిత్రునకు వరముల నిచ్చుటకై ప్రత్యక్ష మాయెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">కిమర్థం తప్యసే రాజన్ బ్రూహి యత్తే వివక్షితమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> వరదోఽస్మి వరో యస్తే కాఙ్క్షితః సోఽభిధీయతామ్. </span><span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రాజన్ = రాజా!, కిమర్థమ్ = ఎందుకు</span>, <span xml:lang="te-IN">తప్యసే = తపస్సుచేయుచున్నావు </span>? <span xml:lang="te-IN">తే = నీకు</span>, <span xml:lang="te-IN">యత్ = ఏది</span>, <span xml:lang="te-IN">వివక్షితమ్ = చెప్ప నుద్దేశింపబడినదో</span>, <span xml:lang="te-IN">తత్ = దానిని</span>, <span xml:lang="te-IN">బ్రూహి = చెప్పుము. వరదః = వరములనిచ్చువాడను</span>, <span xml:lang="te-IN">అస్మి = అయి ఉన్నాను. యః = ఏ</span>, <span xml:lang="te-IN">వరః = వరము</span>, <span xml:lang="te-IN">తే = నీచేత</span>, <span xml:lang="te-IN">కాఙ్క్షితః = కోరబడినదో</span>, <span xml:lang="te-IN">సః = అది</span>, <span xml:lang="te-IN">అభిధీయతామ్ = చెప్పబడుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రాజా! ఎందుకు తపస్సు చేయుచున్నావు</span>? <span xml:lang="te-IN">నీవు చెప్పదలచిన దేదియో చెప్పుము. నీకు వరముల నిచ్చెదను. నీవు కోరెడు కోరిక ఏదియో చెప్పుము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN">మూ. ఏవముక్తస్తు దేవేన విశ్వామిత్రో మహాతపాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ప్రణిపత్య మహాదేవమిదం వచనమబ్రవీత్. </span><span class="fr">15</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">దేవేన = ఈశ్వరునిచేత</span>, <span xml:lang="te-IN">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="te-IN">ఉక్తః = పలకబడిన</span>, <span xml:lang="te-IN">మహాతపాః = గొప్ప తపస్సు గల</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">మహాదేవమ్ = మహాదేవుని</span>, <span xml:lang="te-IN">ప్రణిపత్య = నమస్కరించి</span>, <span xml:lang="te-IN">ఇదమ్ = ఈ</span>, <span xml:lang="te-IN">వచనమ్ = వాక్యమును</span>, <span xml:lang="te-IN">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>మహాదేవు డిట్లు పలుకగా విని మహాతపశ్శాలి యగు విశ్వామిత్రుడు అతనికి నమస్కరించి ఇట్లు పలికెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">యది తుష్టో మహాదేవ ధనుర్వేదో మమానఘ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సాఙ్గోపాఙ్గోపనిషదః సరహస్యః ప్రదీయతామ్. </span><span class="fr">16</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">అనఘ = దోషములు లేని</span>, <span xml:lang="te-IN">మహాదేవ = మహాదేవుడా!, తుష్టః యది = సంతసించి న</span><span class="CharOverride-5" xml:lang="te-IN">ట్లై</span><span xml:lang="te-IN">తే</span>, <span xml:lang="te-IN">సాఙ్గోపాఙ్గోపనిషదః = అంగములతోడను</span>, <span xml:lang="te-IN">ఉపాంగములతోడను ఉపనిషత్తులతోడను కూడినదియు</span>, <span xml:lang="te-IN">సరహస్యః = రహస్యములతో కూడినదియు అగు</span>, <span xml:lang="te-IN">ధనుర్వేదః = ధనుర్వేదము</span>, <span xml:lang="te-IN">మమ = నాకు</span>, <span xml:lang="te-IN">ప్రదీయతామ్ = ఇవ్వబడుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>‘‘<span xml:lang="te-IN">మహాదేవా! నీవు అనుగ్రహించి నట్లైతే</span>, <span xml:lang="te-IN">నాకు ధనుర్వేదము నంతను సాంగోపాంగముగా సరహస్యముగా ఇమ్ము</span>’’.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">యాని దేవేషు చాస్త్రాణి దానవేషు మహర్షిషు</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> గన్ధర్వయక్షరక్షస్సు ప్రతిభాన్తు మమానఘ. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">అనఘ = దోషరహితుడా! దేవేషు = దేవతలయందు</span>, <span xml:lang="te-IN">దానవేషు = దానవులయందును</span>, <span xml:lang="te-IN">మహర్షిషు = మహర్షులయందును</span>, <span xml:lang="te-IN">గన్ధర్వయక్షరక్షస్సు = గంధర్వులందును</span>, <span xml:lang="te-IN">యక్షులందును</span>, <span xml:lang="te-IN">రాక్షసులందును</span>, <span xml:lang="te-IN">యాని = ఏ</span>, <span xml:lang="te-IN">అస్త్రాణి = అస్త్రములున్నవో</span>, <span xml:lang="te-IN">అవి</span>, <span xml:lang="te-IN">మమ = నాకు</span>, <span xml:lang="te-IN">ప్రతిభాన్తు = స్ఫురించుగాక.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>‘‘<span xml:lang="te-IN">పాపరహితుడ వైన ఓ మహాదేవా! దేవతలకును</span>, <span xml:lang="te-IN">దానవులకును</span>, <span xml:lang="te-IN">మహర్షులకును</span>, <span xml:lang="te-IN">గంధర్వయక్షరక్షస్సులకును తెలిసిన అస్త్రము లన్నియు నాకు స్ఫురించుగాక</span>’’.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తవ ప్రసాదాద్భవతు దేవదేవ మమేప్సితమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఏవమస్త్వితి దేవేశో వాక్యముక్త్వా గతస్తదా. </span><span class="fr">18</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">దేవదేవ = దేవతలకు దేవుడ వైన మహాదేవా! తవ = నీ యొక్క</span>, <span xml:lang="te-IN">ప్రసాదాత్ = అనుగ్రహమువలన</span>, <span xml:lang="te-IN">మమ = నాయొక్క</span>, <span xml:lang="te-IN">ఈప్సితమ్ = కోరిక</span>, <span xml:lang="te-IN">భవతు = సిద్ధించుగాక. ఏవమ్ = ఇటులనే</span>, <span xml:lang="te-IN">అస్తు = అగుగాక</span>, <span xml:lang="te-IN">ఇతి = అని</span>, <span xml:lang="te-IN">దేవేశః = మహాదేవుడు</span>, <span xml:lang="te-IN">ఉక్త్వా = పలికి</span>, <span xml:lang="te-IN">తదా = అప్పుడు</span>, <span xml:lang="te-IN">గతః = వెళ్లినాడు.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>‘‘<span xml:lang="te-IN">దేవాధిదేవా! నీ అనుగ్రహమువలన నా కోరిక తీరుగాక</span>’’. <span xml:lang="te-IN">ఈ వాక్యమును విని మహాదేవుడు - </span>‘‘<span xml:lang="te-IN">అటులనే అగును</span>’’ <span xml:lang="te-IN">అని పలికి వెడలి పోయెను.</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ప్రాప్య చాస్త్రాణి రాజర్షిర్విశ్వామిత్రో మహాబలః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> దర్పేణ మహతా యుక్తో దర్పపూర్ణోఽభవత్తదా. </span><span class="fr">19</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహాబలః = గొప్ప బలము కలవాడును</span>, <span xml:lang="te-IN">రాజర్షిః = రాజర్షియు</span>, <span xml:lang="te-IN">మహతా = గొప్ప</span>, <span xml:lang="te-IN">దర్పేణ = దర్పముతో</span>, <span xml:lang="te-IN">యుక్తః = కూడినవాడును అగు</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">తదా = అప్పుడు</span>, <span xml:lang="te-IN">అస్త్రాణి = అస్త్రములను</span>, <span xml:lang="te-IN">ప్రాప్య = పొంది</span>, <span xml:lang="te-IN">దర్పపూర్ణః = దర్పముతో నిండినవాడు</span>, <span xml:lang="te-IN">అభవత్ = ఆయెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>మహాబలశాలి యగు విశ్వామిత్రుడు స్వతః దర్పము కలవాడు. ఆ అస్త్రములు లభించగనే అతని దర్పము ఇనుమడించెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">వివర్ధమానో వీర్యేణ సముద్ర ఇవ పర్వణి</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> హతమేవ తదా మేనే వసిష్ఠమృషిసత్తమమ్. </span><span class="fr">20</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">పర్వణి = పర్వమునందు</span>, <span xml:lang="te-IN">సముద్ర ఇవ = సముద్రము వలె</span>, <span xml:lang="te-IN">వీర్యేణ = వీర్యముచేత</span>, <span xml:lang="te-IN">వివర్ధమానః = వృద్ధిపొందుచున్న వాడై</span>, <span xml:lang="te-IN">ఋషిసత్తమమ్ = ఋషి శ్రేష్ఠు డైన</span>, <span xml:lang="te-IN">వసిష్ఠమ్ = వసిష్ఠుని</span>, <span xml:lang="te-IN">తదా = అప్పుడు</span>, <span xml:lang="te-IN">హతమేవ = చంపబడినవానినిగానే</span>, <span xml:lang="te-IN">మేనే = తలచెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">పూర్ణిమాపర్వమునందు సముద్రము పొంగి నట్లు వీర్యముచేత వృద్ధి పొందుచున్న వాడై</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రుడు -- </span>‘‘<span xml:lang="te-IN">ఇపు డిక ఈ వసిష్ఠుడు తప్పక నశింపగలడు</span>’’<span xml:lang="te-IN"> అని భావించెను.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తతో గత్వాశ్రమపదం ముమోచాస్త్రాణి పార్థివః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> యైస్తత్తపోవనం సర్వం నిర్దగ్ధం చాస్త్రతేజసా. </span><span class="fr">21</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">పార్థివః = రాజు</span>, <span xml:lang="te-IN">ఆశ్రమపదమ్ = ఆశ్రమమును గూర్చి</span>, <span xml:lang="te-IN">గత్వా = వెళ్లి</span>, <span xml:lang="te-IN">అస్త్రాణి = అస్త్రములను</span>, <span xml:lang="te-IN">ముమోచ = విడచెను. యైః = వేటిచేత</span>, <span xml:lang="te-IN">తత్ = ఆ</span>, <span xml:lang="te-IN">సర్వమ్ = సమస్త మైన</span>, <span xml:lang="te-IN">తపోవనమ్ = తపోవనము</span>, <span xml:lang="te-IN">అస్త్రతేజసా = అస్త్రముల తేజస్సుచేత</span>, <span xml:lang="te-IN">నిర్దగ్ధమ్ = కాల్చివేయబడినదో.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>విశ్వామిత్రుడు వసిష్ఠాశ్రమమునకు పోయి అస్త్రములను విడువగా ఆ అస్త్రముల తేజస్సుచే ఆ తపోవన మంతయు దగ్ధ మయ్యెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఉదీర్యమాణమస్త్రం తద్విశ్వామిత్రస్య ధీమతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> దృష్ట్వా విప్రద్రుతాః సర్వే మునయః శతశో దిశః. </span><span class="fr">22</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ధీమతః = బుద్ధిమంతుడైన</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రస్య = విశ్వామిత్రునియొక్క</span>, <span xml:lang="te-IN">తత్ = ఆ</span>, <span xml:lang="te-IN">ఉదీర్యమాణమ్ = విజృంభించుచున్న</span>, <span xml:lang="te-IN">అస్త్రమ్ = అస్త్రమును</span>, <span xml:lang="te-IN">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="te-IN">శతశః = వందలకొలది</span>, <span xml:lang="te-IN">మునయః = మునులు</span>, <span xml:lang="te-IN">సర్వే = అందరును</span>, <span xml:lang="te-IN">దిశః = దిక్కులను గూర్చి</span>, <span xml:lang="te-IN">విప్రద్రుతాః = పారిపోయిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>ఆ విశ్వామిత్రాస్త్రములు విజృంభించుట చూచి అచట నున్న మును లందరును దిక్కులను పట్టి పారిపోయిరి.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">వసిష్ఠస్య చ యే శిష్యాస్తథైవ మృగపక్షిణః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> విద్రవన్తి భయాద్భీతా నానాదిగ్భ్యః సహస్రశః </span><span class="fr">23</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">వసిష్ఠస్య = వసిష్ఠునియొక్క</span>, <span xml:lang="te-IN">యే = ఏ</span>, <span xml:lang="te-IN">శిష్యాః = శిష్యులు కలరోవారును</span>, <span xml:lang="te-IN">తథైవ = మరియు</span>, <span xml:lang="te-IN">మృగపక్షిణః = మృగములును పక్షులును</span>, <span xml:lang="te-IN">భయాత్ = ఆ భయకారణమువలన</span>, <span xml:lang="te-IN">భీతాః = భీతులై</span>, <span xml:lang="te-IN">సహస్రశః = వేలకొలది</span>, <span xml:lang="te-IN">నానాదిగ్భ్యః = అన్నిదిక్కులకును</span>, <span xml:lang="te-IN">విద్రవన్తి = పారిపోయిరి.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">వసిష్ఠుని శిష్యులును</span>, <span xml:lang="te-IN">వేలకొలది మృగములును</span>, <span xml:lang="te-IN">పక్షులును భీతిచెంది నలు దిక్కులకును పారిపోయిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">వసిష్ఠస్యాశ్రమపదం శూన్యమాసీన్మహాత్మనః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ముహూర్తమివ నిశ్శబ్దమాసీదిరిణసన్నిభమ్. </span><span class="fr">24</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహాత్మనః = మహాత్ముడైన</span> <span xml:lang="te-IN">వసిష్ఠస్య = వసిష్ఠునియొక్క</span>, <span xml:lang="te-IN">ఆశ్రమ పదమ్ = ఆశ్రమము</span>, <span xml:lang="te-IN">శూన్యమ్ = శూన్యముగ</span>, <span xml:lang="te-IN">ఆసీత్ = ఆయెను. ముహూర్తమివ = క్షణకాలములో</span>, <span xml:lang="te-IN">ఇరిణసన్నిభమ్ = మరుస్థానముతో తుల్య మైనదై</span>, <span xml:lang="te-IN">నిశ్శబ్దమ్ = నిశ్శబ్దము</span>, <span xml:lang="te-IN">ఆసీత్ = ఆయెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మహాత్ముడైన వసిష్ఠుని ఆశ్రమము</span>, <span xml:lang="te-IN">క్షణకాలములో మరుస్థలము వలె ప్రాణిశూన్యమును</span>, <span xml:lang="te-IN">నిశ్శబ్దమును ఆయెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">వదతో వై వసిష్ఠస్య మాభైరితి ముహుర్ముహుః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> నాశయామ్యద్య గాధేయం నీహారమివ భాస్కరః. </span><span class="fr">25</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">భాస్కరః = సూర్యుడు</span>, <span xml:lang="te-IN">నీహారమివ = పొగమంచును వలె</span>, <span xml:lang="te-IN">గాధేయమ్ = విశ్వామిత్రుని</span>, <span xml:lang="te-IN">అద్య = ఇప్పుడు</span>, <span xml:lang="te-IN">నాశయామి = నశింపచేయుదును. మాభైః = భయపడకుడు. ఇతి = అని</span>, <span xml:lang="te-IN">వసిష్ఠస్య = వసిష్ఠుడు</span>, <span xml:lang="te-IN">ముహుర్ముహుః = మాటిమాటికి</span>, <span xml:lang="te-IN">వదతః = పలుకుచుండగనే</span>, (<span xml:lang="te-IN">పారిపోయిరి).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>‘‘<span xml:lang="te-IN">సూర్యుడు మంచును నశింపచేసి నట్లు ఈ విశ్వామిత్రుని నశింపచేసెదను. భయపడకుడు</span>’’ <span xml:lang="te-IN">అని వసిష్ఠుడు అనుచుండగనే అచటి మునులును</span>, <span xml:lang="te-IN">తదితర ప్రాణులును పారిపోయిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఏవముక్త్వా మహాతేజా వసిష్ఠో జపతాం వరః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> విశ్వామిత్రం తదా వాక్యం సరోషమిదమబ్రవీత్. </span><span class="fr">26</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహాతేజాః = గొప్ప తేజస్సు గల</span>, <span xml:lang="te-IN">జపతాం వరః = మునులలో శ్రేష్ఠు డైన</span>, <span xml:lang="te-IN">వసిష్ఠః = వసిష్ఠుడు</span>, <span xml:lang="te-IN">ఏవమ్ = ఇట్లు</span>, <span xml:lang="te-IN">ఉక్త్వా = పలికి</span>, <span xml:lang="te-IN">తదా = అప్పుడు</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని గూర్చి</span>, <span xml:lang="te-IN">సరోషమ్ = రోషముతో కూడినట్లుగా</span>, <span xml:lang="te-IN">ఇదమ్ = ఈ</span>, <span xml:lang="te-IN">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="te-IN">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మునులలో శ్రేష్ఠుడును</span>, <span xml:lang="te-IN">మహాతేజశ్శాలియు అగు వసిష్ఠుడు ఈ విధముగా పలికి</span>, <span xml:lang="te-IN">క్రోధావిష్టుడై విశ్వామిత్రునితో ఇట్లనెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఆశ్రమం చిరసంవృద్ధం యద్వినాశితవానసి</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> దురాచారోఽసి తన్మూఢ తస్మాత్త్వం న భవిష్యసి. </span><span class="fr">27</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మూఢ = మూఢుడా!, చిరసంవృద్ధమ్ = చిరకాలమునుండి పెంచబడిన</span>, <span xml:lang="te-IN">ఆశ్రమమ్ = ఆశ్రమమును</span>, <span xml:lang="te-IN">యత్ = ఏ కారణమువలన</span>, <span xml:lang="te-IN">వినాశితవాన్ = నశింపచేసినవాడవు అసి = అయితివో</span>, <span xml:lang="te-IN">తత్ = ఆ కారణమువలన</span>, <span xml:lang="te-IN">దురాచారః = దుష్ప్రవర్తన కలవాడవు</span>, <span xml:lang="te-IN">అసి = అయితివి. తస్మాత్ = ఆ కారణము వలన</span>, <span xml:lang="te-IN">త్వమ్ = నీవు</span>, <span xml:lang="te-IN">న భవిష్యసి = ఉండవు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>‘‘<span xml:lang="te-IN">ఓరీ! మూఢాత్మా! చిరకాలమునుంచి పెంచిన ఆశ్రమమును నశింపచేసితివి. ఇంతటి దుష్కార్యము చేసితివి. ఇక నీవు జీవించవు</span>’’.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఇత్యుక్త్వా పరమక్రుద్ధో దణ్డముద్యమ్య సత్వరః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> విధూమమివ కాలాగ్నిం యమదణ్డమివాపరమ్. </span><span class="fr">28</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే పఞ్చపఞ్చాశః సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ఇతి = ఈ విధముగా</span>, <span xml:lang="te-IN">ఉక్త్వా = పలికి</span>, <span xml:lang="te-IN">సత్వరః = తొందర కలవాడై</span>, <span xml:lang="te-IN">పరమక్రుద్ధః = చాల కోపించిన వాడై</span>, <span xml:lang="te-IN">విధూమమ్ = ధూమము లేని</span>, <span xml:lang="te-IN">కాలాగ్నిమివ = కాలాగ్ని వలె నున్నదియు</span>, <span xml:lang="te-IN">అపరమ్ = రెండవ</span>, <span xml:lang="te-IN">యమదణ్డమివ = యమదండము వలె నున్నదియు అగు</span>, <span xml:lang="te-IN">దణ్డమ్ = దండమును</span>, <span xml:lang="te-IN">ఉద్యమ్య = ఎత్తి</span>, (<span xml:lang="te-IN">నిలచెను).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మిక్కిలి కోపించిన వసిష్ఠుడు ఈ విధముగ పలికి ధూమము లేని కాలాగ్ని వలె</span>, <span xml:lang="te-IN">రెండవ యమదండము వలె ఉన్న దండమును శీఘ్రముగ చేత ధరించి నిలచెను.</span></p> <p class="Prati ParaOverride-10" xml:lang="en-GB"> ‘‘<span xml:lang="te-IN">బాలానందిని</span>’’ <span xml:lang="te-IN">యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="te-IN">బాలకాండములో ఏబదియైదవ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter