Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_56</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_7.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_56" xml:lang="te-IN"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ షట్పఞ్చాశః సర్గః</p> <p class="Start ParaOverride-15" xml:lang="en-GB">విశ్వామిత్రుడు వసిష్ఠునిపై వివిధాస్త్రములను ప్రయోగింపగా వసిష్ఠుడు తన బ్రహ్మదండముతో ఆ అస్త్రముల నన్నింటిని శమింపచేయుట. బ్రాహ్మణత్వమును సంపాదించుటకై విశ్వామిత్రుడు తపస్సు చేయ నిశ్చయించుకొనుట.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఏవముక్తో వసిష్ఠేన విశ్వామిత్రో మహాబలః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఆగ్నేయమస్త్రముత్క్షిప్య తిష్ఠ తిష్ఠేతి చాబ్రవీత్. </span><span class="fr">1</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహాబలః = గొప్ప బలము గల</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">వసిష్ఠేన = వసిష్ఠునిచేత</span>, <span xml:lang="te-IN">ఏవమ్ = ఇట్లు</span>, <span xml:lang="te-IN">ఉక్తః = పలకబడిన వాడై</span>, <span xml:lang="te-IN">ఆగ్నేయమ్ అస్త్రమ్ = అగ్నేయాస్త్రమును</span>, <span xml:lang="te-IN">ఉత్క్షిప్య = ఎత్తి</span>, <span xml:lang="te-IN">తిష్ఠ తిష్ఠ ఇతి = నిలుపుము</span>, <span xml:lang="te-IN">నిలుపుము అని అబ్రవీత్ చ = పలికెను కూడ.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">వసిష్ఠుని వాక్యములు విన్న మహాబలశాలి యగు విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రమును ప్రయోగించుచు</span>, ‘‘<span xml:lang="te-IN">నిలువుము</span>, <span xml:lang="te-IN">నిలువుము</span>’’ <span xml:lang="te-IN">అని పలికెను. </span></p> <p class="Poem-1 ParaOverride-14" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">బ్రహ్మదణ్డం సముత్క్షిప్య కాలదణ్డమివాపరమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> వసిష్ఠో భగవాన్ క్రోధాదిదం వచనమబ్రవీత్. </span><span class="fr">2</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">భగవాన్ = పూజ్యు డైన</span>, <span xml:lang="te-IN">వసిష్ఠః = వసిష్ఠుడు</span>, <span xml:lang="te-IN">పరమ్ = రెండవ</span>, <span xml:lang="te-IN">కాలదణ్డమివ = యమదండము వలె నున్న</span>, <span xml:lang="te-IN">బ్రహ్మదణ్డమ్ = బ్రహ్మదండమును</span>, <span xml:lang="te-IN">సముత్క్షిప్య = ఎత్తి</span>, <span xml:lang="te-IN">క్రోధాత్ = కోపముతో</span>, <span xml:lang="te-IN">ఇదమ్ = ఈ</span>, <span xml:lang="te-IN">వచనమ్ = వచనమును</span>, <span xml:lang="te-IN">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>పూజ్యు డైన వసిష్ఠుడు రెండవ కాలదండము వలె నున్న బ్రహ్మదండము నెత్తి కోపముతో ఇట్లు పలికెను.</p> <p class="Poem-1 ParaOverride-14" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">క్షత్రబన్ధో స్థితోఽస్మ్యేష యద్బలం తద్విదర్శయ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> నాశయామ్యద్య తే దర్పం శస్త్రస్య తవ గాధిజ. </span><span class="fr">3</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">క్షత్రబన్ధో = ఓ దుష్టక్షత్రియా! ఏషః = ఈ నేను</span>, <span xml:lang="te-IN">స్థితః అస్మి = నిలచి ఉన్నాను. యత్ = ఏ</span>, <span xml:lang="te-IN">బలమ్ = బల మున్నదో</span>,<span xml:lang="te-IN">తత్ = దానిని</span>, <span xml:lang="te-IN">విదర్శయ = చూపుము. గాధిజ = ఓ గాధికుమారుడా!, అద్య = ఇప్పుడు</span>, <span xml:lang="te-IN">తే = నీయొక్క</span>, <span xml:lang="te-IN">దర్పమ్ = దర్పమును</span>, <span xml:lang="te-IN">తవ = నీయొక్క</span>, <span xml:lang="te-IN">శస్త్రస్య = ఆయుధముయొక్క</span>, <span xml:lang="te-IN">దర్పమును</span>, <span xml:lang="te-IN">నాశయామి = నశింపచేసెదను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఓ దుష్టక్షత్రియా! నీ కున్న బల మేదియో చూపుము. ఇపుడు నీ దర్పమును</span>, <span xml:lang="te-IN">నీ శస్త్రముల దర్పమును నశింపచేసెదను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">క్వ చ తే క్షత్రియబలం క్వ చ బ్రహ్మబలం మహత్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> పశ్య బ్రహ్మబలం దివ్యం మమ క్షత్రియపాంసన. </span><span class="fr">4</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">క్షత్రియపాంసన = ఓ క్షత్రియాధమా!, తే = నీయొక్క,క్షత్రియబలమ్ = క్షత్రియ బలము</span>, <span xml:lang="te-IN">క్వ = ఎక్కడ మహత్ = గొప్ప దైన</span>, <span xml:lang="te-IN">బ్రహ్మబలమ్ = బ్రహ్మబలము</span>, <span xml:lang="te-IN">క్వ చ = ఎక్కడ? మమ = నాయొక్క</span>, <span xml:lang="te-IN">దివ్యమ్ = దివ్య మైన</span>, <span xml:lang="te-IN">బ్రహ్మబలమ్ = బ్రహ్మబలమును</span>, <span xml:lang="te-IN">పశ్య = చూడుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఓ క్షత్రియాధమా! నీ క్షత్రియబల మెక్కడ</span>, <span xml:lang="te-IN">గొప్ప దైన బ్రహ్మ బల మెక్కడ? దివ్య మైన నా బ్రహ్మబలమును చూడుము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తస్యాస్త్రం గాధిపుత్రస్య ఘోరమాగ్నేయముద్యతమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> బ్రహ్మదణ్డేన తచ్ఛాన్తమగ్నేర్వేగ ఇవామ్భసా.</span><span xml:lang="te-IN"> </span><span class="fr">5</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తస్యా = ఆ, గాధిపుత్రస్య = విశ్వామిత్రునియొక్క, ఉద్యతమ్ = ప్రయెగింపబడిన, తత్ = ఆ, ఆగ్నేయమ్ = ఆగ్నేయ మను, అస్త్రమ్ = అస్త్రము, అమ్భసా = నీటిచేత, అగ్నేః = అగ్నియొక్క, వేగః ఇవ = వేగము వలె, బ్రహ్మదణ్డేన బ్రహ్మదండముచేత, శాన్తమ్ = శాంతించినది.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">విశ్వామిత్రుడు ప్రయోగించిన భయంకరమైన ఆ బ్రహ్మాస్త్రము అగ్నివేగము ఉదకముచే శాంతించి నట్లు బ్రహ్మదండముచే శాంతించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">వారుణం చైవ రౌద్రం చ ఐన్ద్రం పాశుపతం తథా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఐషీకం చాపి చిక్షేప కుపితో గాధినన్దనః </span><span class="fr">6</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">కుపితః = కోపించిన</span>, <span xml:lang="te-IN">గాధినన్దనః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">వారుణం చైవ = వారుణాస్త్రమును</span>, <span xml:lang="te-IN">రౌద్రం చ = రౌద్రాస్త్రమును</span>, <span xml:lang="te-IN">ఐన్ద్రం చ = ఐంద్రాస్త్రమును</span>, <span xml:lang="te-IN">తథా = మరియు</span>, <span xml:lang="te-IN">పాశుపతమ్ = పాశుపతాస్త్రమును</span>, <span xml:lang="te-IN">ఐషీకం చాపి = ఐషీకాస్త్రమును</span>, <span xml:lang="te-IN">చిక్షేప = ప్రయోగించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>విశ్వామిత్రుడు కోపించి వారుణ-రౌద్ర-ఐంద్ర-పాశుపత-ఐషీకాస్త్రములను ప్రయోగించెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">మానవం మోహనం చైవ గాన్ధర్వం స్వాపనం తథా</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> జృమ్భణం మాదనం చైవ సన్తాపనవిలాపనే. </span><span class="fr">7</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> శోషణం దారణం చైవ వజ్రమస్త్రం సుదుర్జయమ్</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> బ్రహ్మపాశం కాలపాశం వారుణం పాశమేవ చ. </span><span class="fr">8</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> పైనాకాస్త్రం చ దయితం శుష్కార్ద్రే అశనీ ఉభే</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> దణ్డాస్త్రమథ పైశాచం క్రౌఞ్చమస్త్రం తథైవ చ. </span><span class="fr">9</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ధర్మచక్రం కాలచక్రం విష్ణుచక్రం తథైవ చ</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> వాయవ్యం మథనం చైవ అస్త్రం హయశిరస్తథా. </span><span class="fr">10</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> శక్తిద్వయం చ చిక్షేప కఙ్కాళం ముసలం తథా</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> వైద్యాధరం మహాస్త్రం చ కాలాస్త్రమథ దారుణమ్. </span><span class="fr">11</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> త్రిశూలమస్త్రం ఘోరం చ కాపాలమథ కఙ్కణమ్</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఏతాన్యస్త్రాణి చిక్షేప సర్వాణి రఘునన్దన. </span><span class="fr">12</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"> వసిష్ఠే జపతాం శ్రేష్ఠే తదద్భుతమివాభవత్.</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రఘునన్దన = రామా!, మానవమ్ = మానవాస్త్రమును</span>, <span xml:lang="te-IN">మోహనం చైవ = మోహము కలిగించు అస్త్రమును</span>, <span xml:lang="te-IN">గాన్ధర్వమ్ = గాంధర్వమును</span>, <span xml:lang="te-IN">తథా = మరియు</span>, <span xml:lang="te-IN">స్వాపనమ్ = నిద్ర కలిగించు అస్త్రమును</span>, <span xml:lang="te-IN">జృమ్భణమ్ = ఆవులింతలు కలిగించు అస్త్రమును</span>, <span xml:lang="te-IN">మాదనం చైవ = మత్తు కలిగించు అస్త్రమును</span>, <span xml:lang="te-IN">సన్తాపన విలాపనే = తాపమును విలాపమును కలిగించు అస్త్రములను</span>, <span xml:lang="te-IN">శోషణమ్ = ఎండింపచేయు అస్త్రమును</span>, <span xml:lang="te-IN">దారణం చైవ = చీల్చివేయు అస్త్రమును</span>, <span xml:lang="te-IN">సుదుర్జయమ్ = ఏ మాత్రము జయింపశక్యము కాని</span>, <span xml:lang="te-IN">వజ్రమ్ అస్త్రం చ = వజ్రాస్త్రమును</span>, <span xml:lang="te-IN">బ్రహ్మపాశమ్ = బ్రహ్మపాశమును</span>, <span xml:lang="te-IN">కాలపాశమ్ = కాలపాశమును</span>, <span xml:lang="te-IN">వారుణం పాశమేవ చ = వరుణపాశమును</span>, <span xml:lang="te-IN">పైనాకాస్త్రమ్ = పైనాకాస్త్రమును</span>, <span xml:lang="te-IN">దయితం చ = దయితాస్త్రమును</span>, <span xml:lang="te-IN">శుష్కార్ద్రే = శుష్కము (ఎండినది) ఆర్ద్రమ్ (తడిసినది) అను</span>, <span xml:lang="te-IN">ఉభే = రెండు</span>, <span xml:lang="te-IN">అశనీ = వజ్రములను</span>, <span xml:lang="te-IN">అథ = మరియు</span>, <span xml:lang="te-IN">దణ్డాస్త్రమ్ = దండాస్త్రమును</span>, <span xml:lang="te-IN">పైశాచమ్ = పైశాచమును</span>, <span xml:lang="te-IN">తథైవ చ = మరియు</span>, <span xml:lang="te-IN">క్రౌఞ్చమస్త్రమ్ = క్రౌంచాస్త్రమును</span>, <span xml:lang="te-IN">ధర్మచక్రమ్ = ధర్మచక్రమును</span>, <span xml:lang="te-IN">కాలచక్రమ్ = కాలచక్రమును</span>, <span xml:lang="te-IN">తథైవ చ = మరియు</span>, <span xml:lang="te-IN">విష్ణుచక్రమ్ = విష్ణుచక్రమును</span>, <span xml:lang="te-IN">వాయవ్యమ్ = వాయవ్యమును</span>, <span xml:lang="te-IN">మథనం చైవ = మథనమును</span>, <span xml:lang="te-IN">తథా = మరియు</span>, <span xml:lang="te-IN">హయశిరః అస్త్రమ్ = హయశిరస్సు అను అస్త్రమును</span>, <span xml:lang="te-IN">కఙ్కాళమ్ = కంకాళము</span>, <span xml:lang="te-IN">తథా = మరియు</span>, <span xml:lang="te-IN">ముసలమ్ = ముసలము అనెడు</span>, <span xml:lang="te-IN">శక్తి ద్వయం చ = రెండు శక్తులను</span>, <span xml:lang="te-IN">చిక్షేప = ప్రయోగించెను. వైద్యాధరమ్ = వైద్యాధర మనెడు</span>, <span xml:lang="te-IN">మహాస్త్రం చ = మహాస్త్రమును</span>, <span xml:lang="te-IN">అథ = అటుపిమ్మట</span>, <span xml:lang="te-IN">దారుణమ్ = భయంకర మైన</span>, <span xml:lang="te-IN">కాలాస్త్రమ్ = కాలాస్త్రమును</span>, <span xml:lang="te-IN">ఘోరమ్ = ఘోర మైన</span>, <span xml:lang="te-IN">త్రిశూలమ్ అస్త్రమ్ = త్రిశూలాస్త్రమును</span>, <span xml:lang="te-IN">అథ = మరియు</span>, <span xml:lang="te-IN">కాపాలమ్ = కాపాలమును</span>, <span xml:lang="te-IN">కఙ్కణమ్ = కంకణాస్త్రమును</span>, <span xml:lang="te-IN">ఏతాని = ఈ</span>, <span xml:lang="te-IN">సర్వాణి = సమస్త మైన</span>, <span xml:lang="te-IN">అస్త్రాణి = అస్త్రములను</span>, <span xml:lang="te-IN">జపతాం శ్రేష్ఠే = మునులలో శ్రేష్ఠు డైన</span>, <span xml:lang="te-IN">వసిష్ఠే = వసిష్ఠునిపై</span>, <span xml:lang="te-IN">చిక్షేప = ప్రయోగించెను. తత్ = అది</span>, <span xml:lang="te-IN">అద్భుతమివ = చాల ఆశ్చర్యకరము</span>, <span xml:lang="te-IN">అభవత్ = ఆయెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రా</span><span class="CharOverride-4" xml:lang="te-IN">మా!</span><span xml:lang="te-IN"> ఆ విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">మానవ-మోహన-గాంధర్వ-స్వాపన-జృంభణ- మాదన-సంతాపన-విలాపన-శోషణ-దారణ-వజ్రాస్త్రములను</span>, <span xml:lang="te-IN">బ్రహ్మపాశవరుణ పాశములను</span>, <span xml:lang="te-IN">పైనాక-దయితాస్త్రములను</span>, <span xml:lang="te-IN">శుష్కము</span>, <span xml:lang="te-IN">ఆర్ద్రము అను రెండు వజ్రములను</span>, <span xml:lang="te-IN">దండ- పైశాచ క్రౌంచాస్త్రములను</span>, <span xml:lang="te-IN">ధర్మచక్ర-కాలచక్ర-విష్ణుచక్రములను</span>, <span xml:lang="te-IN">వాయవ్య-మథన- హయశిరోస్త్రములను</span>, <span xml:lang="te-IN">కంకాళ-ముసలము లను రెండు శక్తులను</span>, <span xml:lang="te-IN">వైద్యాధర-కాల- త్రిశూల-కాపాల-కంకణాస్త్రములను ప్రయోగించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తాని సర్వాణి దణ్డేన గ్రసతే బ్రహ్మణః సుతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తేషు శాన్తేషు బ్రహ్మాస్త్రం క్షిప్తవాన్ గాధినన్దనః. </span><span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">బ్రహ్మణః సుతః = బ్రహ్మకుమారు డైన వసిష్ఠుడు</span>, <span xml:lang="te-IN">తాని సర్వాణి = వాటి నన్నింటిని</span>, <span xml:lang="te-IN">దణ్డేన = దండముచేత</span>, <span xml:lang="te-IN">గ్రసతే = మ్రింగివేసెను. తేషు = ఆ అస్త్రములు</span>, <span xml:lang="te-IN">శాన్తేషు = శాంతించగా</span>, <span xml:lang="te-IN">గాధినన్దనః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">బ్రహ్మాస్త్రమ్ = బ్రహ్మాస్త్రమును</span>, <span xml:lang="te-IN">క్షిప్తవాన్ = ప్రయోగించినాడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">వసిష్ఠుడు ఆ అస్త్రములు నన్నింటిని దండముచే మ్రింగివేసెను. ఆ అస్త్రము లన్నియు శాంతింపగా</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రుడు బ్రహాస్త్రము ప్రయోగించెను.</span></p> <p class="Poem2 ParaOverride-16" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తదస్త్రముద్యతం దృష్ట్వా దేవాః సాగ్నిపురోగమాః. </span><span class="fr">14</span></p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> దేవర్షయశ్చ సంభ్రాన్తా గన్ధర్వాః సమహోరగాః</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> త్రైలోక్యమాసీత్సంతప్తం బ్రహ్మాస్త్రే సముదీరితే. </span><span class="fr">15</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ఉద్యతమ్ = ప్రయోగించబడిన</span>, <span xml:lang="te-IN">తత్ = ఆ</span>, <span xml:lang="te-IN">అస్త్రమ్ = అస్త్రమును</span>, <span xml:lang="te-IN">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="te-IN">సాగ్నిపురోగమాః = అగ్నితో కూడిన</span>, <span xml:lang="te-IN">దేవాః = దేవతలును</span>, <span xml:lang="te-IN">దేవర్షయః చ = దేవర్షులును</span>, <span xml:lang="te-IN">సమహోరగాః = మహోరగులతో కూడిన</span>, <span xml:lang="te-IN">గన్ధర్వాః = గంధర్వులును</span>, <span xml:lang="te-IN">సమ్భ్రాన్తాః = కలతచెందిరి. బ్రహ్మాస్త్రే = బ్రహ్మాస్త్రము</span>, <span xml:lang="te-IN">సముదీరితే = ప్రయోగింపబడిన దగుచుండగా</span>, <span xml:lang="te-IN">త్రైలోక్యమ్ = మూడు లోకములు</span>, <span xml:lang="te-IN">సంతప్తమ్ = తపింపబడినవి</span>, <span xml:lang="te-IN">ఆసీత్ = ఆయెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ అస్త్రము ప్రయోగించుటను చూచి అగ్న్యాదిదేవతలును</span>, <span xml:lang="te-IN">దేవర్షులును</span>, <span xml:lang="te-IN">గంధర్వులును</span>, <span xml:lang="te-IN">మహోరగులును</span>, <span xml:lang="te-IN">కలత చెందిరి. బ్రహ్మాస్త్రము ప్రయోగింపగనే ముల్లోకములును బాధ చెందెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తదప్యస్త్రం మహాఘోరం బ్రాహ్మం బ్రాహ్మేణ తేజసా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> వసిష్ఠో గ్రసతే బ్రహ్మదణ్డేన రాఘవ. </span><span class="fr">16</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రాఘవ = రామా!, వసిష్ఠః = వసిష్ఠుడు</span>, <span xml:lang="te-IN">బ్రాహ్మేణ తేజసా = బ్రహ్మతేజస్సుచేత</span>, <span xml:lang="te-IN">బ్రహ్మదణ్డేన = బ్రహ్మదండముచేత</span>, <span xml:lang="te-IN">మహాఘోరమ్ = అతి భయంకరమైన</span>, <span xml:lang="te-IN">తత్ = ఆ</span>, <span xml:lang="te-IN">బ్రాహ్మమ్ అస్త్రమపి = బ్రహ్మాస్త్రమును కూడ</span>, <span xml:lang="te-IN">సర్వమ్ = పూర్తిగా</span>, <span xml:lang="te-IN">గ్రసతే = మ్రింగివేసెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రా</span><span class="CharOverride-4" xml:lang="te-IN">మా!</span><span xml:lang="te-IN"> వసిష్ఠుడు</span>, <span xml:lang="te-IN">బ్రహ్మతేజః ప్రభావముచే</span>, <span xml:lang="te-IN">బ్రహ్మదండముచేత</span>, <span xml:lang="te-IN">ఆ అతిభయంకర మైన బ్రహ్మాస్త్రమును కూడ పూర్తిగా మ్రింగివేసెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">బ్రహ్మాస్త్రం గ్రసమానస్య వసిష్ఠస్య మహాత్మనః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> త్రైలోక్యమోహనం రౌద్రం రూపమాసీత్సుదారుణమ్. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">బ్రహ్మాస్త్రమ్ = బ్రహ్మాస్త్రమును</span>, <span xml:lang="te-IN">గ్రసమానస్య = మ్రింగుచున్న</span>, <span xml:lang="te-IN">మహాత్మనః = మహాత్ముడైన</span>, <span xml:lang="te-IN">వసిష్ఠస్య = వసిష్ఠునియొక్క</span>, <span xml:lang="te-IN">రూపమ్ = రూపము</span>, <span xml:lang="te-IN">త్రైలోక్యమోహనమ్ = మూడు లోకములను మూర్ఛనొందించునదిగాను</span>, <span xml:lang="te-IN">రౌద్రమ్ = భయంకరమైనదిగాను</span>, <span xml:lang="te-IN">సుదారుణమ్ = చాల దారుణముగాను</span>, <span xml:lang="te-IN">ఆసీత్ = ఆయెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">బ్రహ్మాస్త్రమును మ్రింగుచున్న సమయమున ఆ మహాత్ము డైన వసిష్ఠుని రూపము రౌద్రమై</span>, <span xml:lang="te-IN">అతిదారుణమై</span>, <span xml:lang="te-IN">ముల్లోకములను మూర్ఛనొందించునదిగా ఉండెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">రోమకూపేషు సర్వేషు వసిష్ఠస్య మహాత్మనః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> మరీచ్య ఇవ నిష్పేతురగ్నేర్ధూమాకులార్చిషః. </span><span class="fr">18</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహాత్మనః = మహాత్ముడైన</span>, <span xml:lang="te-IN">వసిష్ఠస్య = వసిష్ఠునియొక్క</span>, <span xml:lang="te-IN">సర్వేషు = సమస్తమైన</span>, <span xml:lang="te-IN">రోమకూపేషు = రోమకూపములందును</span>, <span xml:lang="te-IN">ధూమాకులార్చిషః = ధూమముతో నిండిన జ్వాలలు గల</span>, <span xml:lang="te-IN">అగ్నేః = అగ్నియొక్క</span>, <span xml:lang="te-IN">మరీచ్యః = కిరణములు</span>, <span xml:lang="te-IN">నిష్పేతురివ = బయల్వెడలి నట్లుండెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>మహాత్ము డైన వసిష్ఠుని రోమకూపములనుండి ధూమముతో నిండిన జ్వాలలు గల అగ్నికిరణములు బయల్వెడలి నట్లు కనబడెను. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ప్రాజ్వలద్బ్రహ్మదణ్డశ్చ వసిష్ఠస్య కరోద్యతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> విధూమ ఇవ కాలాగ్నిర్యమదణ్డ ఇవాపరః. </span><span class="fr">19</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">వసిష్ఠస్య = వసిష్ఠునియొక్క</span>, <span xml:lang="te-IN">కరోద్యతః = హస్తమునందు ఎత్తబడిన</span>, <span xml:lang="te-IN">బ్రహ్మదణ్డశ్చ = బ్రహ్మదండము</span>, <span xml:lang="te-IN">విధూమః = ధూమములేని</span>, <span xml:lang="te-IN">కాలాగ్ని రివ = ప్రలయకాలాగ్ని వలె</span>, <span xml:lang="te-IN">అపరః = మరి యొక</span>, <span xml:lang="te-IN">యమదణ్డః ఇవ = యమదండము వలె</span>, <span xml:lang="te-IN">ప్రాజ్వలత్ = మండిపడెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">వసిష్ఠుని హస్తములో నున్న బ్రహ్మదండము ధూమములేని ప్రలయ కాలాగ్ని వలె</span>, <span xml:lang="te-IN">రెండవ యమదండము వలె ప్రజ్వరిల్లెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తతోఽస్తువన్ మునిగణా వసిష్ఠం జపతాం వరమ్</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అమోఘం తే బలం బ్రహ్మన్ తేజో ధారయ తేజసా. </span><span class="fr">20</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">మునిగణాః = మునిసముదాయములు</span>, <span xml:lang="te-IN">జపతాం వరమ్ = మునులలో శ్రేష్ఠు డైన</span>, <span xml:lang="te-IN">వసిష్ఠమ్ = వసిష్ఠుని</span>, <span xml:lang="te-IN">అస్తువన్ = స్తుతించిరి. బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణా!, తే = నీయొక్క</span>, <span xml:lang="te-IN">బలమ్ = బలము</span>, <span xml:lang="te-IN">అమోఘమ్ = శ్రేష్ఠ మైనది. తేజః = తేజస్సును తేజసా = తేజస్సుచేత</span>, <span xml:lang="te-IN">ధారయ = ధరించుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">అపుడు మునిగణములు మునిశ్రేష్ఠు డైన వసిష్ఠునితో ఇట్లు పలికిరి. </span>‘‘<span xml:lang="te-IN">మహామునీ! నీ బలము అడ్డు లేనిది. నీ తేజస్సును నీ తేజస్సునందే నిగ్రహించుము</span>’’.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">నిగృహీతస్త్వయా బ్రహ్మన్ విశ్వామిత్రో మహాతపాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ప్రసీద జపతాం శ్రేష్ఠ లోకాస్సన్తు గతవ్యథాః. </span><span class="fr">21</span></p> <p class="Prati ParaOverride-12" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణా! త్వయా = నీచేత</span>, <span xml:lang="te-IN">మహాతపాః = గొప్ప తపస్సు గల</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">నిగృహీతః = నిగ్రహింపబడినాడు. జపతాం శ్రేష్ఠ = మునులలో శ్రేష్ఠుడా! ప్రసీద = అనుగ్రహింపుము. లోకాః = లోకములు</span>, <span xml:lang="te-IN">గతవ్యథాః = తొలగినవ్యథ కలవిగా</span>, <span xml:lang="te-IN">సన్తు = అగుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>బ్రాహ్మణోత్తమా! నీవు మహాతపఃశాలి యైన విశ్వామిత్రుని నిగ్రహించితివి. ఓ మునిశ్రేష్ఠా అనుగ్రహింపుము. లోకముల బాధ తొలగుగాక.</p> <p class="Poem-1 ParaOverride-14" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఏవముక్తో మహాతేజాః శమం చక్రే మహాతపాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> విశ్వామిత్రోఽపి నికృతో వినిఃశ్వస్యేదమబ్రవీత్. </span><span class="fr">22</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="te-IN">ఉక్తః = పలకబడిన</span>, <span xml:lang="te-IN">మహాతేజాః = గొప్ప తేజస్సు గల</span>, <span xml:lang="te-IN">మహాతపాః = గొప్ప తపస్సు గల వసిష్ఠుడు</span>, <span xml:lang="te-IN">శమమ్ = శాంతిని</span>, <span xml:lang="te-IN">చక్రే = చేసెను. నికృతః = అవమానింపబడిన</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రః అపి = విశ్వామిత్రుడు కూడ</span>, <span xml:lang="te-IN">వినిఃశ్వస్య = నిట్టూర్చి</span>, <span xml:lang="te-IN">ఇదమ్ = ఈ వాక్యమును</span>, <span xml:lang="te-IN">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మహాతేజశ్శాలియు</span>, <span xml:lang="te-IN">మహాతపశ్శాలియు అగు వసిష్ఠుడు వారి మాటలు విని శాంతించెను. ఈ విధముగ భంగపాటు చెందిన విశ్వామిత్రుడు నిట్టూర్చుచు ఇట్లు పలికెను.</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ధిగ్బలం క్షత్రియబలం బ్రహ్మతేజోబలం బలమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఏకేన బ్రహ్మదణ్డేన సర్వాస్త్రాణి హతాని మే. </span><span class="fr">23</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">క్షత్రియబలమ్ = క్షత్రియబలమును గూర్చి</span>, <span xml:lang="te-IN">ధిక్ = నింద అగుగాక. బ్రహ్మతేజో బలమ్ = బ్రహ్మతేజస్సుయొక్క బలమే</span>, <span xml:lang="te-IN">బలమ్ = బలము. ఏకేన = ఒక్క</span>, <span xml:lang="te-IN">బ్రహ్మదణ్డేన </span><span xml:lang="te-IN">= బ్రహ్మదండముచేత</span>, <span xml:lang="te-IN">మే = నాయొక్క</span>, <span xml:lang="te-IN">సర్వాస్త్రాణి = అన్ని అస్త్రములును</span>, <span xml:lang="te-IN">హతాని = కొట్టబడినవి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఛీ క్షత్రియబల మేమి బలము? బ్రహ్మతేజోబలమే నిజమైన బలము. ఒక్క బ్రహ్మదండము నా అస్త్రముల నన్నింటిని మ్రింగివేసినది కదా</span>!</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తదేతత్సమవేక్ష్యాహం ప్రసన్నేన్ద్రియమానసః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తపో మహత్సమాస్థాస్యే యద్వె బ్రహ్మత్వకారణమ్. </span><span class="fr">24</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే</span> <span xml:lang="te-IN">షట్పఞ్చాశః సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తత్ = ఆ కారణమువలన</span>, <span xml:lang="te-IN">ఏతత్ = ఈ విషయమును</span>, <span xml:lang="te-IN">సమవేక్ష్య = చూచి</span>, <span xml:lang="te-IN">అహమ్ = నేను</span>, <span xml:lang="te-IN">ప్రసన్నేన్ద్రియమానసః = ప్రసన్న మైన ఇంద్రియములను మనస్సును కలవాడనై</span>, <span xml:lang="te-IN">యత్ = ఏది</span>, <span xml:lang="te-IN">బ్రహ్మత్వకారణమ్ = బ్రాహ్మణత్వమునకు కారణమో అట్టి</span>, <span xml:lang="te-IN">మహత్ = గొప్ప</span>, <span xml:lang="te-IN">తపః = తపస్సును</span>, <span xml:lang="te-IN">సమాస్థాస్యే = అవలంబింపగలను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఇపుడు నే నీ విషయమును గ్రహించితిని. అందుచేత మనస్సును ఇంద్రియము లను నిర్మలముగ ఉంచుకొని</span>, <span xml:lang="te-IN">నాకు బ్రాహ్మణత్వము నొసగు తీవ్ర తపస్సు చేసెదను.</span></p> <p class="Prati ParaOverride-10" xml:lang="en-GB"> ‘‘<span xml:lang="te-IN">బాలానందిని</span>’’ <span xml:lang="te-IN">యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు</span>,</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN">బాలకాండములో ఏబదిఆరవ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter