Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_57</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_7.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_57" xml:lang="te-IN"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ సప్తపఞ్చాశః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB">విశ్వామిత్రుడు తపస్సు చేయుట. సశరీరస్వర్గము పొందుటకై తనచే యజ్ఞము చేయింపవలె నని త్రిశంకువు వసిష్ఠుని ప్రార్థించుట. ఆతడందులకు నిరాకరింపగా త్రిశంకుడు గురుపుత్రులవద్దకు వెళ్ళి తన అభిప్రాయము చెప్పుట.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తతః సంతప్తహృదయః స్మరన్నిగ్రహమాత్మనః</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> వినిశ్శ్వస్య వినిశ్శ్వస్య కృతవైరో మహాత్మనా. </span><span class="fr">1</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> స దక్షిణాం దిశం గత్వా మహిష్యా సహ రాఘవ</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తతాప పరమం ఘోరం విశ్వామిత్రో మహత్తపః</span>, <span class="fr">2</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"> ఫలమూలాశనో దాన్తశ్చకార సుమహత్తపః.</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రాఘవ = రామా! తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">మహాత్మనా = మహాత్ము డైన వసిష్ఠునితో</span>, <span xml:lang="te-IN">కృతవైరః = చేయబడిన వైరము గల</span>, <span xml:lang="te-IN">సః = ఆ</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">సంతప్తహృదయః = తపింపచేయబడిన హృదయము కలవాడై</span>, <span xml:lang="te-IN">ఆత్మనః = తనయొక్క</span>, <span xml:lang="te-IN">నిగ్రహమ్ = పరాభవమును</span>, <span xml:lang="te-IN">స్మరన్ = స్మరించుచు</span>, <span xml:lang="te-IN">వినిశ్శ్వస్య వినిశ్శ్వస్య = మాటిమాటికి నిట్టూర్చి</span>, <span xml:lang="te-IN">మహిష్యా సహ = జ్యేష్ఠభార్యతో కూడ</span>, <span xml:lang="te-IN">దక్షిణాం దిశమ్ = దక్షిణదిక్కును గూర్చి</span>, <span xml:lang="te-IN">గత్వా = వెళ్లి</span>, <span xml:lang="te-IN">పరమం ఘోరమ్ = మిక్కిలి ఘోర మైన</span>, <span xml:lang="te-IN">మహత్ = గొప్ప</span>, <span xml:lang="te-IN">తపః = తపస్సును</span>, <span xml:lang="te-IN">తతాప = చేసెను. ఫలమూలాశనః = ఫలమూలములను ఆహారముగ గ్రహించుచు</span>, <span xml:lang="te-IN">దాన్తః = ఇంద్రియనిగ్రహము గలవాడై</span>, <span xml:lang="te-IN">సుమహత్ = గొప్ప</span>, <span xml:lang="te-IN">తపః = తపస్సు</span>, <span xml:lang="te-IN">చకార = చేసెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఈ విధముగ మహాత్ము డైన వసిష్ఠునితో వైరము పెట్టుకొనిన ఆ విశ్వామిత్రుడు తనకు కలిగిన పరాభవమును స్మరించుచు</span>, <span xml:lang="te-IN">బాధపడు చున్న మనస్సుతో మాటి మాటికి నిట్టూర్చుచు</span>, <span xml:lang="te-IN">జ్యేష్ఠభార్యతో కూడ దక్షిణదిక్కునకు వెళ్లి</span>, <span xml:lang="te-IN">ఫలములు మూలములు మాత్రమే ఆహారముగా గొనుచు</span>, <span xml:lang="te-IN">ఇంద్రియములను నిగ్రహించుకొని అతి తీవ్ర మైన తపస్సు చేసెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">అథాస్య జజ్ఞిరే పుత్రాస్సత్యధర్మపరాయణాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> హవిష్యన్దో మధుస్యన్దో దృఢనేత్రో మహారథః. </span><span class="fr">3</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">అథ = పిమ్మట</span>, <span xml:lang="te-IN">అస్య = ఈతనికి</span>, <span xml:lang="te-IN">హవిష్యన్దః = హవిష్యందుడు</span>, <span xml:lang="te-IN">మధుస్యన్దః = మధుస్యందుడు</span>, <span xml:lang="te-IN">దృఢనేత్రః = దృఢనేత్రుడు</span>, <span xml:lang="te-IN">మహారథః = మహారథుడు అను</span>, <span xml:lang="te-IN">సత్యధర్మ పరాయణాః = సత్యధర్మములం దాసక్తి గల</span>, <span xml:lang="te-IN">పుత్రాః = పుత్రులు</span>, <span xml:lang="te-IN">జజ్ఞిరే = పుట్టిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">పిమ్మట</span>, <span xml:lang="te-IN">ఈ విశ్వామిత్రునకు హవిష్యందుడు</span>, <span xml:lang="te-IN">మధుస్యందుడు</span>, <span xml:lang="te-IN">దృఢనేత్రుడు</span>, <span xml:lang="te-IN">మహారథుడు అను సత్యధర్మపరాయణు లైన నలుగురు కుమారులు పుట్టిరి.</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">పూర్ణే వర్షసహస్రే తు బ్రహ్మా లోకపితామహః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అబ్రవీన్మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనమ్. </span><span class="fr">4</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">వర్షసహస్రే = వేయి సంవత్సరములు</span>, <span xml:lang="te-IN">పూర్ణే = నిండగా</span>, <span xml:lang="te-IN">లోకపితామహః = లోకములకు పితామహు డైన</span>, <span xml:lang="te-IN">బ్రహ్మా = బ్రహ్మదేవుడు</span>, <span xml:lang="te-IN">తపోధనమ్ = తపస్సే ధనముగా గల</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని గూర్చి</span>, <span xml:lang="te-IN">మధురమ్ = మధురమైన</span>, <span xml:lang="te-IN">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="te-IN">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>వేయి సంవత్సరములు పూర్తి యైనవి. అపుడు సర్వలోకములకును పితామహు డైన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై తపోధను డైన విశ్వామిత్రునితో మధుర మైన వాక్యము పలికెను.</p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">జితా రాజర్షిలోకాస్తే తపసా కుశికాత్మజ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అనేన తపసా త్వాం తు రాజర్షిరితి విద్మహే. </span><span class="fr">5</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">కుశికాత్మజ = విశ్వామిత్రా! తే = నీయొక్క</span>, <span xml:lang="te-IN">తపసా = తపస్సుచేత</span>, <span xml:lang="te-IN">రాజర్షిలోకాః = రాజర్షిలోకములు</span>, <span xml:lang="te-IN">జితాః = జయింపబడినవి. అనేన = ఈ</span>, <span xml:lang="te-IN">తపసా = తపస్సుచేత</span>, <span xml:lang="te-IN">త్వామ్ = నిన్ను</span>, <span xml:lang="te-IN">రాజర్షిః ఇతి = రాజర్షి అని</span>, <span xml:lang="te-IN">విద్మహే = గుర్తించుచున్నాము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>కుశికనందనా! నీవు తపస్సుచేత రాజర్షులు చేర గల్గిన లోకాలను జయించినావు. ఈ తపస్సుచే నీవు రాజర్షి వైనావు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఏవముక్త్వా మహాతేజా జగామ సహ దైవతైః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> త్రివిష్టపం బ్రహ్మలోకం లోకానాం పరమేశ్వరః. </span><span class="fr">6</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహాతేజాః = గొప్ప తేజస్సు కలవాడును</span>, <span xml:lang="te-IN">లోకానామ్ః = లోకములకు</span>, <span xml:lang="te-IN">పరమేశ్వరః = పరమేశ్వరుడును అయిన బ్రహ్మదేవుడు</span>, <span xml:lang="te-IN">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="te-IN">ఉక్త్వా = పలికి</span>, <span xml:lang="te-IN">దైవతైః = దేవతలతో కూడ</span>, <span xml:lang="te-IN">బ్రహ్మలోకమ్ = బ్రహ్మలోక మైన</span>, <span xml:lang="te-IN">త్రివిష్టపమ్ = స్వర్గమునుగూర్చి</span>, <span xml:lang="te-IN">జగామ = వెళ్లెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మహాతేజఃశాలియు</span>, <span xml:lang="te-IN">లోకములకు అధిపతియు అగు బ్రహ్మ ఈ విధముగ పలికి</span>, <span xml:lang="te-IN">దేవతలతో కూడ తన నివాసస్థాన మైన స్వర్గమునకు వెళ్లెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">విశ్వామిత్రోఽపి తచ్ఛ్రుత్వా హ్రియా కిఞ్చిదవాఙ్ముఖః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> దుఃఖేన మహతావిష్టః సమన్యు రిదమబ్రవీత్. </span><span class="fr">7</span></p> <p class="Prati ParaOverride-12" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">విశ్వామిత్రోఽపి = విశ్వామిత్రుడు కూడ</span>, <span xml:lang="te-IN">తత్ = ఆ వాక్యమును</span>, <span xml:lang="te-IN">శ్రుత్వా = విని</span>, <span xml:lang="te-IN">హ్రియా = సిగ్గుతో</span>, <span xml:lang="te-IN">కిఞ్చిత్ = కొంచెము</span>, <span xml:lang="te-IN">అవాఙ్ముఖః = వంచబడిన ముఖము కలవాడై</span>, <span xml:lang="te-IN">మహతా = గొప్ప దైన</span>, <span xml:lang="te-IN">దుఃఖేన = దుఃఖముతో</span>, <span xml:lang="te-IN">ఆవిష్టః = కూడిన వాడై</span>, <span xml:lang="te-IN">సమన్యుః = కోపముతో కూడిన వాడై</span>, <span xml:lang="te-IN">ఇదమ్ = ఈ వాక్యమును</span>, <span xml:lang="te-IN">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat ParaOverride-12" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">విశ్వామిత్రుడు ఈ మాటలు విని</span>, <span xml:lang="te-IN">సిగ్గుతో తలవంచుకొని</span>, <span xml:lang="te-IN">గొప్ప దుఃఖముతో కూడిన వాడై</span>, <span xml:lang="te-IN">కోపముతో ఇట్లనెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తపశ్చ సుమహత్తప్తం రాజర్షిరితి మాం విదుః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> దేవాః సర్షిగణాః సర్వే నాస్తి మన్యే తపఃఫలమ్. </span><span class="fr">8</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సుమహత్ = చాల అధిక మైన</span>, <span xml:lang="te-IN">తపః = తపస్సు</span>, <span xml:lang="te-IN">తప్తమ్ = చేయబడినది. మామ్ = నన్ను</span>, <span xml:lang="te-IN">రాజర్షిరితి = రాజర్షి యని</span>, <span xml:lang="te-IN">సర్షిగణాః = ఋషి గణములతో కూడిన</span>, <span xml:lang="te-IN">సర్వే = సమస్త మైన</span>, <span xml:lang="te-IN">దేవాః = దేవతలు</span>, <span xml:lang="te-IN">విదుః = గుర్తించుచున్నారు. తపఃఫలం = తపస్సుకు ఫలము</span>, <span xml:lang="te-IN">నాస్తి = లేదు అని</span>, <span xml:lang="te-IN">మన్యే = తలచుచున్నాను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఇంత తపస్సు చేసినాను</span>; <span xml:lang="te-IN">అయినను</span>, <span xml:lang="te-IN">దేవతలును</span>, <span xml:lang="te-IN">ఋషిగణములును రాజర్షి యని మాత్రమే నన్ను గుర్తించుచున్నారు. ఇంత తపస్సు చేసి ఫలితమేమియు లేదని తలచుచున్నాను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఇతి నిశ్చిత్య మనసా భూయ ఏవ మహాయశాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తపశ్చకార కాకుత్థ్స పరమం పరమాత్మవాన్. </span><span class="fr">9</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">కాకుత్థ్స = రామా! మహాయశాః = గొప్ప కీర్తి కలవాడును</span>, <span xml:lang="te-IN">పరమాత్మవాన్ = మంచి బుద్ధి కలవాడును అగు ఆ విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">ఇతి = ఈ విధముగా</span>, <span xml:lang="te-IN">మనసా = మనస్సుచేత</span>, <span xml:lang="te-IN">నిశ్చిత్య = నిశ్చయించి</span>, <span xml:lang="te-IN">భూయః ఏవ = మరల</span>, <span xml:lang="te-IN">పరమమ్ = గొప్ప</span>, <span xml:lang="te-IN">తపః = తపస్సును</span>, <span xml:lang="te-IN">చకార = చేసెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రామా! గొప్ప కీర్తి కలవాడును</span>, <span xml:lang="te-IN">గొప్ప బుద్ధి కలవాడును అగు ఆ విశ్వామిత్రుడు మనస్సుచే ఈ విధముగా నిశ్చయించి మరల తీవ్ర మైన తపస్సు చేయ నారంభించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఏతస్మిన్నేవ కాలే తు సత్యవాదీ జితేన్ద్రియః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> త్రిశఙ్కురితి విఖ్యాత ఇక్ష్వాకుకులవర్ధనః. </span><span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ఏతస్మిన్నేవ కాలే = ఈ కాలమునందే</span>, <span xml:lang="te-IN">సత్యవాదీ = సత్యమును పలుకువాడును</span>, <span xml:lang="te-IN">జితేన్ద్రియః = జయింపబడిన ఇంద్రియములు కలవాడును</span>, <span xml:lang="te-IN">ఇక్ష్వాకుకులవర్ధనః = ఇక్ష్వాకుకులమును వృద్ధిపొందించువాడును</span>, <span xml:lang="te-IN">త్రిశఙ్కురితి = త్రిశంకువు అని</span>, <span xml:lang="te-IN">విఖ్యాతః = ప్రసిద్ధు డైన (రాజు ఉండెను).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ కాలమునందే</span>, <span xml:lang="te-IN">సత్యవాదియు</span>, <span xml:lang="te-IN">జితేంద్రియుడు</span>, <span xml:lang="te-IN">ఇక్ష్వాకు వంశీయుడును అగు త్రిశంకు వను రాజు ఉండెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తస్య బుద్ధిః సముత్పన్నా యజేయమితి రాఘవ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> గచ్ఛేయం స్వశరీరేణ దేవానాం పరమాం గతిమ్. </span><span class="fr">11</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రాఘవ = రామా! స్వశరీరేణ = స్వశరీరముతో</span>, <span xml:lang="te-IN">దేవానామ్ = దేవతలయొక్క</span>, <span xml:lang="te-IN">పరమాం గతిమ్ = ఉత్తమగతిని</span>, <span xml:lang="te-IN">గచ్ఛేయమ్ = పొందెదను</span>; <span xml:lang="te-IN">యజేయమ్ = యాగము చేయుదును</span>; <span xml:lang="te-IN">అని</span>, <span xml:lang="te-IN">తస్య = ఆతనికి</span>, <span xml:lang="te-IN">బుద్ధిః = బుద్ధి</span>, <span xml:lang="te-IN">సముత్పన్నా = పుట్టినది.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>రామా! యజ్ఞము చేసి ఈ శరీరముతోడనే స్వర్గమునకు వెళ్లవలెను అని అతనికి బుద్ధి పుట్టినది.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">స వసిష్ఠం సమాహూయ కథయామాస చిన్తితమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అశక్యమితి చాప్యుక్తో వసిష్ఠేన మహాత్మనా. </span><span class="fr">12</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సః = అతడు</span>, <span xml:lang="te-IN">వసిష్ఠమ్ = వసిష్ఠుని</span>, <span xml:lang="te-IN">సమాహూయ = పిలిపించి</span>, <span xml:lang="te-IN">చిన్తితమ్ = తన ఆలోచనను</span>, <span xml:lang="te-IN">కథయామాస = చెప్పెను. మహాత్మనా = మహాత్ముడైన</span>, <span xml:lang="te-IN">వసిష్ఠేన = వసిష్ఠునిచేత</span>, <span xml:lang="te-IN">అశక్యమితి = శక్యము కాదు అని</span>, <span xml:lang="te-IN">ఉక్తః అపి = పలకబడెను కూడ.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>అతడు వసిష్ఠుని పిలిపించి తన అభిప్రాయము తెలుపగా ఆ మహాత్ముడు ఇది శక్యము కాదు అని చెప్పెను. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ప్రత్యాఖ్యాతో వసిష్ఠేన స యయౌ దక్షిణాం దిశమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తతస్తత్కర్మసిద్ధ్యర్థం పుత్రాంస్తస్య గతో నృపః. </span><span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">వసిష్ఠేన = వసిష్ఠునిచేత</span>, <span xml:lang="te-IN">ప్రత్యాఖ్యాతః = నిరాకరింపబడిన ఆతడు</span>, <span xml:lang="te-IN">దక్షిణామ్ దిశమ్ = దక్షిణదిక్కును గూర్చి</span>, <span xml:lang="te-IN">యయౌ = వెళ్లెను. తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">నృపః = రాజు</span>, <span xml:lang="te-IN">తత్కర్మసిద్ధ్యర్థమ్ = ఆ కర్మయొక్క సిద్ధికొరకు</span>, <span xml:lang="te-IN">తస్య = వసిష్ఠునియొక్క</span>, <span xml:lang="te-IN">పుత్రాన్ = పుత్రులను గూర్చి</span>, <span xml:lang="te-IN">గతః = వెళ్లినాడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">వసిష్ఠుడు నిరాకరింపగా</span>, <span xml:lang="te-IN">ఆ రాజు దక్షిణముగా వెళ్లి అచట అట్టి యజ్ఞము చేయింపు డని ప్రార్థించుటకై వసిష్ఠపుత్రులవద్దకు వెళ్లెను.</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">వాసిష్ఠా దీర్ఘతపసస్తపో యత్ర హి తేపిరే</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> త్రిశఙ్కుస్సుమహాతేజాశ్శతం పరమభాస్వరమ్</span>, <span class="fr">14</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"> వసిష్ఠపుత్రాన్ దదృశే తప్యమానాన్ యశస్వినః.</p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">దీర్ఘతపసః = దీర్ఘ మైన తపస్సు గల</span>, <span xml:lang="te-IN">వాసిష్ఠాః = వసిష్ఠపుత్రులు</span>, <span xml:lang="te-IN">యత్ర = ఎచట</span>, <span xml:lang="te-IN">తపః = తపస్సు</span>, <span xml:lang="te-IN">తేపిరే = చేసిరో</span>, <span xml:lang="te-IN">అచట</span>, <span xml:lang="te-IN">సుమహాతేజాః = గొప్ప తేజస్సు గల</span>, <span xml:lang="te-IN">త్రిశఙ్కుః = త్రిశంకువు</span>, <span xml:lang="te-IN">పరమభాస్వరమ్ = మిక్కిలి ప్రకాశించుచున్న</span>, <span xml:lang="te-IN">శతమ్ = నూరుగురు</span>, <span xml:lang="te-IN">యశస్వినః = కీర్తి గల</span>, <span xml:lang="te-IN">తప్యమానాన్ = తపస్సు చేయుచున్న</span>, <span xml:lang="te-IN">వసిష్ఠపుత్రాన్ = వసిష్ఠ కుమారులను</span>, <span xml:lang="te-IN">దదృశే = చూచెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">గొప్ప తేజస్సు గల త్రిశంకువు దీర్ఘతపస్సు గల వసిష్ఠకుమారులు తపస్సు చేయుచున్న ఆశ్రమమునకు వెళ్లి అచట తపస్సు చేయుచున్నవారును</span>, <span xml:lang="te-IN">యశస్సు కలవారును తేజస్సు కలవారును అగు నూర్గురు వసిష్ఠపుత్రులను చూచెను.</span></p> <p class="Poem2 ParaOverride-17" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">సోఽభిగమ్య మహాత్మానః సర్వానేవ గురోః సుతాన్</span>, <span class="fr">15</span></p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అభివాద్యానుపూర్వ్యాణ హ్రియా కిఞ్చిదవాఙ్ముఖః</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అబ్రవీత్సుమహాభాగాన్ సర్వానేవ కృతాఞ్జలిః. </span><span class="fr">16</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సః = అతడు</span>, <span xml:lang="te-IN">మహాత్మానః = మహాత్ము లైన</span>, <span xml:lang="te-IN">సర్వానేవ = సమస్త మైన</span>, <span xml:lang="te-IN">గురోః సుతాన్ = గురుపుత్రులను</span>, <span xml:lang="te-IN">అభిగమ్య = సమీపించి</span>, <span xml:lang="te-IN">ఆనుపూర్వ్యేణ = వయఃక్రమాను సారముగా</span>, <span xml:lang="te-IN">అభివాద్య = నమస్కరించి</span>, <span xml:lang="te-IN">హ్రియా = సిగ్గుచేత</span>, <span xml:lang="te-IN">కిఞ్చిత్ = కొంచెము</span>, <span xml:lang="te-IN">అవాఙ్ముఖః = వంచబడిన ముఖము కలవాడై</span>, <span xml:lang="te-IN">కృతాఞ్జలిః = చేయబడిన దోసిలికలవాడై</span>, <span xml:lang="te-IN">సర్వానేవ = సమస్త మైన</span>, <span xml:lang="te-IN">మహాభాగాన్ = ఆ మహాత్ములను గూర్చి</span>, <span xml:lang="te-IN">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">అతడు మహాత్ము లగు ఆ గురుపుత్రులను సమీపించెను. ఆ మహాత్ముల నందరిని వారి వయఃక్రమము ననుసరించి నమస్కరించి సిగ్గుతో కొంచెము తలవంచి</span>, <span xml:lang="te-IN">దోసిలి యొగ్గి</span>, <span xml:lang="te-IN">వారితో ఇట్లనెను.</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">శరణం వః ప్రపద్యేఽహం శరణ్యాన్ శరణాగతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ప్రత్యాఖ్యాతోఽస్మి భద్రం వో వసిష్ఠేన మహాత్మనా. </span><span class="fr">17</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">శరణాగతః = శరణుకోసమై వచ్చిన</span>, <span xml:lang="te-IN">అహమ్ = నేను</span>, <span xml:lang="te-IN">శరణ్యాన్ = రక్షకులైన</span>, <span xml:lang="te-IN">వః = మిమ్ములను</span>, <span xml:lang="te-IN">శరణం ప్రపద్యే = శరణపొందు చున్నాను. వః = మీకు</span>, <span xml:lang="te-IN">భద్రమ్ = క్షేమ మగుగాక. మహాత్మనా = మహాత్ము డైన</span>, <span xml:lang="te-IN">వసిష్ఠేన = వసిష్ఠునిచేత</span>, <span xml:lang="te-IN">ప్రత్యాఖ్యాతః అస్మి = ప్రత్యాఖ్యానము చేయబడితిని.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>నేను శరణాగతరక్షకు లైన మీవద్దకు శరణము కోరి వచ్చినాను. మీకు క్షేమ మగుగాక. మహాత్ము డైన వసిష్ఠుడు నా కోరిక నిరాకరించినాడు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">యష్టుకామో మహాయజ్ఞం తదనుజ్ఞాతుమర్హథ</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> గురుపుత్రానహం సర్వాన్నమస్కృత్య ప్రసాదయే. </span><span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహాయజ్ఞమ్ = గొప్ప యజ్ఞమును</span>, <span xml:lang="te-IN">యష్టుకామః = చేయు కోరిక కలవాడను. తత్ = ఆ కారణమువలన</span>, <span xml:lang="te-IN">అనుజ్ఞాతుమ్ = అనుజ్ఞ ఇచ్చుటకు</span>, <span xml:lang="te-IN">అర్హథ = తగియున్నారు. అహమ్ = నేను</span>, <span xml:lang="te-IN">గురుపుత్రాన్ = గురుపుత్రు లైన</span>, <span xml:lang="te-IN">సర్వాన్ = మిమ్ముల నందరిని</span>, <span xml:lang="te-IN">నమస్కృత్య = నమస్కరించి</span>, <span xml:lang="te-IN">ప్రసాదయే = అనుగ్రహింప చేసుకొనుచున్నాను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>మహాయజ్ఞ మొకటి చేయవలె నని నాకు కోరిక ఉన్నది. అందుకు అనుజ్ఞ ఇవ్వండి. గురుపుత్రు లైన మిమ్ముల నందరిని నమస్కరించి వేడుచున్నాను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">శిరసా ప్రణతో యాచే బ్రాహ్మణాన్ తపసి స్థితాన్</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తే మాం భవన్తః సిద్ధ్యర్థం యాజయన్తు సమాహితాః. </span><span class="fr">19</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"> సశరీరో యథాహం హి దేవలోకమవాప్నుయామ్.</p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">శిరసా = శిరస్సుచేత</span>, <span xml:lang="te-IN">ప్రణతః = నమస్కరించుచున్న వాడనై</span>, <span xml:lang="te-IN">తపసి స్థితాన్ = తపస్సు చేయుచున్న</span>, <span xml:lang="te-IN">బ్రాహ్మణాన్ = బ్రాహ్మణు లైన మిమ్ములను</span>, <span xml:lang="te-IN">యాచే = ప్రార్థించు చున్నాను. తే = అట్టి</span>, <span xml:lang="te-IN">భవన్తః = మీరు</span>, <span xml:lang="te-IN">సమాహితాః = సావధానచిత్తులై</span>, <span xml:lang="te-IN">మామ్ = నన్ను</span>, <span xml:lang="te-IN">సిద్ధ్యర్థమ్ = కార్యసిద్ధికొరకు</span>, <span xml:lang="te-IN">యాజయన్తు = యజ్ఞము చేయించెదరు గాక. అహమ్ = నేను</span>, <span xml:lang="te-IN">సశరీరః = శరీరముతో కూడిన వాడనై</span>, <span xml:lang="te-IN">యథా = ఎట్లు</span>, <span xml:lang="te-IN">దేవలోకమ్ = దేవలోకమును</span>, <span xml:lang="te-IN">అవాప్నుయామ్ = పొందుదునో.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">తపస్సు చేయుచున్న బ్రాహ్మణోత్తములు మీరు. మిమ్ములను తల వంచి నమస్కరించి ప్రార్థించుచున్నాను. నేను శరీరముతో స్వర్గమునకు వెళ్లునట్లు చేయుటకై</span>, <span xml:lang="te-IN">మీరు సావధానచిత్తులై</span>, <span xml:lang="te-IN">యజ్ఞము చేయుంచుడు.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ప్రత్యాఖ్యాతో వసిష్ఠేన గతిమన్యాం తపోధనాః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> గురుపుత్రానృతే సర్వాన్నాహం పశ్యామి కాఞ్చన.</span> <span class="fr">20</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తపోధనాః = ఓ తపోధనులారా! వసిష్ఠేన = వసిష్ఠునిచేత</span>, <span xml:lang="te-IN">ప్రత్యాఖ్యాతః = నిరాకరింపబడిన</span>, <span xml:lang="te-IN">అహమ్ = నేను</span>, <span xml:lang="te-IN">సర్వాన్ = సమస్త మైన</span>, <span xml:lang="te-IN">గురుపుత్రానృతే = గురుపుత్రులు తప్ప</span>, <span xml:lang="te-IN">అన్యామ్ = మరి యొక</span>, <span xml:lang="te-IN">గతిమ్ = గతిని</span>, <span xml:lang="te-IN">కాఞ్చన = దేనినీ</span>, <span xml:lang="te-IN">న పశ్యామి = చూడను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>ఓ తపోధనులారా! వసిష్ఠుడు నిరాకరించిన పిమ్మట గురుపుత్రు లైన మీరు తప్ప నాకు మరొక గతి యేమియును లేదు.</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఇక్ష్వాకూణాం హి సర్వేషాం పురోధాః పరమా గతిః</span>, <span class="fr">21</span></p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"> పురోధసస్తు విద్వాంసస్తారయన్తి సదా నృపాన్.</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తస్మాదనన్తరం సర్వే భవన్తో దైవతం మమ. </span><span class="fr">22</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే</span> <span xml:lang="te-IN">సప్తపఞ్చాశః సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సర్వేషామ్ = సమస్త మైన</span>, <span xml:lang="te-IN">ఇక్ష్వాకూణామ్ = ఇక్ష్వాకువంశీయులకు</span>, <span xml:lang="te-IN">పురోధాః = పురోహితుడు</span>, <span xml:lang="te-IN">పరమా = గొప్ప దైన</span>, <span xml:lang="te-IN">గతిః హి = గతి కదా. విద్వాంసః = విద్వాంసు లైన</span>, <span xml:lang="te-IN">పురోధనః = పురోహితులు</span>, <span xml:lang="te-IN">సదా = ఎల్లప్పుడును</span>, <span xml:lang="te-IN">నృపాన్ = రాజులను</span>, <span xml:lang="te-IN">తారయన్తి = తరింపచేయుదురు. తస్మాత్ = ఆ వసిష్ఠుని కంటె</span>, <span xml:lang="te-IN">అనన్తరమ్ = తరువాత</span>, <span xml:lang="te-IN">భవన్తః = మీరు</span>, <span xml:lang="te-IN">సర్వే = అందరును</span>, <span xml:lang="te-IN">మమ = నాకు దైవతమ్ = దేవతలు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఇక్ష్వాకువంశీయు లందరికిని పురోహితుడే పరమగతి. విద్వాంసులైన పురోహితులు ఎల్లప్పుడును</span>, <span xml:lang="te-IN">రాజులను తరింపచేయుచుందురు. వసిష్ఠుని తరువాత మీరే నాకు దేవతలు.</span></p> <p class="Prati ParaOverride-10" xml:lang="en-GB">‘‘<span xml:lang="te-IN">బాలానందిని</span>’’ <span xml:lang="te-IN">యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="te-IN">బాలకాండములో ఏబదిఏడవ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter