Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_58</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_7.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_58" xml:lang="te-IN"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ అష్టపఞ్చాశః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB">వసిష్ఠుని కాదని తమవద్దకు వచ్చినందుకు వా రాతనిని నిందించి ఇంటికి వెళ్లు మని చెప్పుట. మరొక గురువు నాశ్రయింతు నని అతడు పలుకగా వారు ఆతనిని శపించుట. వారి శాపముచే చండాలత్వము పొందిన త్రిశంకువు విశ్వామిత్రు నాశ్రయించుట.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తతస్త్రిశఙ్కోర్వచనం శ్రుత్వా క్రోధసమన్వితమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఋషిపుత్రశతం రామ రాజానమిదమబ్రవీత్. </span><span class="fr">1</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రామ = శ్రీరామా! త్రిశఙ్కోః = త్రిశంకువుయొక్క</span>, <span xml:lang="te-IN">వచనమ్ = వచనమును</span>, <span xml:lang="te-IN">శ్రుత్వా = విని</span>, <span xml:lang="te-IN">తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">ఋషిపుత్రశతమ్ = ఋషిపుత్రుల శతము</span>, <span xml:lang="te-IN">క్రోధ సమన్వితమ్ </span><span xml:lang="te-IN">= కోపముతో కూడినదై</span>, <span xml:lang="te-IN">రాజానమ్ = రాజును గూర్చి</span>, <span xml:lang="te-IN">ఇదమ్ = ఈ వాక్యము</span>, <span xml:lang="te-IN">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రామా! త్రిశంకుని వచనములు విన్న నూరుగురు ఋషికుమారులును</span>, <span xml:lang="te-IN">కోపావిష్టులై రాజుతో ఇట్లు పలికిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ప్రత్యాఖ్యాతో హి దుర్బుద్ధే గురుణా సత్యవాదినా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తం కథం సమతిక్రమ్య శాఖాన్తరముపేయివాన్. </span><span class="fr">2</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">దుర్బుద్ధే = ఓ చెడ్డబుద్ధి కలవాడా</span>, <span xml:lang="te-IN">సత్యవాదినా = సత్యమును పలికెడు</span>, <span xml:lang="te-IN">గురుణా = గురువుచేత</span>, <span xml:lang="te-IN">ప్రత్యాఖ్యాతః = నిరాకరింప బడినవాడవై</span>, <span xml:lang="te-IN">తమ్ = ఆ గురువును</span>, <span xml:lang="te-IN">అతిక్రమ్య = అతిక్రమించి</span>, <span xml:lang="te-IN">శాఖాన్తరమ్ = మరి యొక శాఖను</span>, <span xml:lang="te-IN">కథమ్ = ఎట్లు</span>, <span xml:lang="te-IN">ఉపేయివాన్ = పొందినావు</span>?</p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఓ దుర్బుద్ధీ! సత్యవాది యైన గురువు నిరాకరించిన పిమ్మట</span>, <span xml:lang="te-IN">అతనిని కాదని మరొకరిని ఎట్లు ఆశ్రయించుచున్నావు</span>?</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఇక్ష్వాకూణాం హి సర్వేషాం పురోధాః పరమో గురుః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> న చాతిక్రమితుం శక్యం వచనం సత్యవాదినః. </span><span class="fr">3</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సర్వేషామ్ = సమస్త మైన</span>, <span xml:lang="te-IN">ఇక్ష్వాకూణామ్ = ఇక్ష్వాకువంశ రాజులకు</span>, <span xml:lang="te-IN">పురోధాః = పురోహితుడు</span>, <span xml:lang="te-IN">పరమః = గొప్ప</span>, <span xml:lang="te-IN">గురుః = పూజ్యుడు. సత్యవాదినః = సత్యవాదియైన ఆ గురువుయొక్క</span>, <span xml:lang="te-IN">వచనమ్ = వాక్యము</span>, <span xml:lang="te-IN">అతిక్రమితుమ్ = అతిక్రమించుటకు</span>, <span xml:lang="te-IN">న శక్యమ్ = శక్యము కాదు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>ఇక్ష్వాకువంశీయు లందరికిని పురోహితుడే పరమపూజ్యుడు. సత్యవాది యైన గురువుయొక్క వాక్యము అతిక్రమింపరానిది.</p> <p class="Poem-1 ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">అశక్యమితి చోవాచ వసిష్ఠో భగవాన్ ఋషిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తం వయం వై సమాహర్తుం క్రతుం శక్తాః కథం తవ. </span><span class="fr">4</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">భగవాన్ = పూజ్యుడైన</span>, <span xml:lang="te-IN">వసిష్ఠః ఋషిః = వసిష్ఠమహర్షి</span>, <span xml:lang="te-IN">అశక్యమితి = అశక్య మైనది అని</span>, <span xml:lang="te-IN">ఉవాచ = చెప్పి ఉన్నాడు. తమ్ = అట్టి</span>, <span xml:lang="te-IN">క్రతుమ్ = యజ్ఞమును</span>, <span xml:lang="te-IN">తవ = నీకు</span>, <span xml:lang="te-IN">సమాహర్తుమ్ = చేయుటకు</span>, <span xml:lang="te-IN">వయమ్ = మేము</span>, <span xml:lang="te-IN">కథమ్ = ఎట్లు</span>, <span xml:lang="te-IN">శక్తాః = సమర్థులము </span>?</p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">పూజ్యు డైన వసిష్ఠమహర్షి అశక్య మని చెప్పిన యజ్ఞమును మేము చేయించగలమా</span>?</p> <p class="Poem-1 ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">బాలిశస్త్వం నరశ్రేష్ఠ గమ్యతాం స్వపురం పునః</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> యాజనే భగవాన్ శక్తస్త్రైలోక్యస్యాపి పార్థివ. </span><span class="fr">5</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"> అవమానం చ తత్కర్తుం తస్య శక్ష్యామహే కథమ్.</p> <p class="Prati ParaOverride-12" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడా! త్వమ్ = నీవు</span>, <span xml:lang="te-IN">బాలిశః = మూఢుడవు. పునః = మరల</span>, <span xml:lang="te-IN">స్వపురమ్ = నీపురమును గూర్చి</span>, <span xml:lang="te-IN">గమ్యతామ్ = వెళ్లెదవు గాక. పార్థివ = రాజా! భగవాన్ = పూజ్యు డైన వసిష్ఠుడు</span>, <span xml:lang="te-IN">త్రైలోక్యస్య = మూడు లోకములయొక్క</span>, <span xml:lang="te-IN">యాజనేఽపి = యజ్ఞము చేయించుటలో </span><span xml:lang="te-IN">కూడ</span>, <span xml:lang="te-IN">శక్తః = సమర్థుడు. తత్ = ఆ కారణమువలన</span>, <span xml:lang="te-IN">తస్య = ఆతనియొక్క</span>, <span xml:lang="te-IN">అవమానమ్ = అవమానమును</span>, <span xml:lang="te-IN">కర్తుమ్ = చేయుటకు</span>, <span xml:lang="te-IN">కథమ్ = ఎట్లు</span>, <span xml:lang="te-IN">శక్ష్యామహే = సమర్థులము కాగలము.</span></p> <p class="Tat ParaOverride-12" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఓ నరశ్రేష్ఠుడా! నీవు మూఢుడవు. నీ నగరమునకు తిరిగి వెళ్లుము. పూజ్యు డైన వసిష్ఠుడు ముల్లోకములలో ఉన్న ఎవ్వరిచేత నైనను యాగము చేయించ సమర్థుడు. ఆయన కాదనిన తరువాత యాగము చేయించి ఆయనను మేము అవమానించ గలమా</span>?</p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తేషాం తద్వచనం శ్రుత్వా క్రోధపర్యాకులాక్షరమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> స రాజా పునరేవైతానిదం వచన మబ్రవీత్. </span><span class="fr">6</span></p> <p class="Prati ParaOverride-12" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సః = ఆ</span>, <span xml:lang="te-IN">రాజా = రాజు</span>, <span xml:lang="te-IN">క్రోధపర్యాకులేక్షణమ్ = క్రోధముచేత వ్యాకుల మైన అక్షరములు గల</span>, <span xml:lang="te-IN">తత్ = ఆ</span>, <span xml:lang="te-IN">వచనమ్ = వచనమును</span>, <span xml:lang="te-IN">శ్రుత్వా = విని</span>, <span xml:lang="te-IN">పునరేవ = మరల</span>, <span xml:lang="te-IN">ఇదమ్ = ఈ</span>, <span xml:lang="te-IN">వచనమ్ = వచనమును</span>, <span xml:lang="te-IN">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">క్రోధముచే అక్షరములు తడబడు చున్న</span>, <span xml:lang="te-IN">వారు పలికిన</span>, <span xml:lang="te-IN">మాటలు విని ఆ రాజు మరల ఇట్లనెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ప్రత్యాఖ్యాతోఽస్మి గురుణా గురుపుత్రైస్తథైవ చ</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"> అన్యాం గతిం గమిష్యామి స్వస్తి వోఽస్తు తపోధనాః. <span class="fr">7</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తపోధనాః = ఓ తపోధనులారా! గురుణా = గురువుచేతను</span>, <span xml:lang="te-IN">తథైవ చ = మరియు</span>, <span xml:lang="te-IN">గురుపుత్రైశ్చ = గురుపుత్రులచేతను</span>, <span xml:lang="te-IN">ప్రత్యాఖ్యాతః అస్మి = నిరాకరింపబడితిని. అన్యామ్ = మరి యొక</span>, <span xml:lang="te-IN">గతిమ్ = గతిని</span>, <span xml:lang="te-IN">గమిష్యామి = పొంద గలను. వః = మీకు</span>, <span xml:lang="te-IN">స్వస్తి అస్తు = క్షేమమగుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఓ తపోధనులారా! నా గురువు</span>, <span xml:lang="te-IN">గురుపుత్రులు కూడ నా కోరికను నిరాకరించినారు. మరొకగతి చూచుకొనెదను. మీకు క్షేమ మగుగాక.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN">మూ. ఋషిపుత్రాస్తు తచ్ఛ్రుత్వా వాక్యం ఘోరాభిసంహితమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> శేపుః పరమసంక్రుద్ధాశ్చణ్డాలత్వం గమిష్యసి.</span> <span class="fr">8</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ఋషిపుత్రాస్తు = ఋషిపుత్రులైతే</span>, <span xml:lang="te-IN">ఘోరాభిసంహితమ్ = ఘోరమైన అభిప్రాయము గల</span>, <span xml:lang="te-IN">తత్ = ఆ</span>, <span xml:lang="te-IN">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="te-IN">శ్రుత్వా = విని</span>, <span xml:lang="te-IN">పరమసంక్రుద్ధాః = చాల కోపించినవారై</span>, <span xml:lang="te-IN">చణ్డాలత్వమ్ = చండాలత్వమును</span>, <span xml:lang="te-IN">గమిష్యసి = పొందగలవు అని</span>, <span xml:lang="te-IN">శేపుః = శపించిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">చెడ్డ అభిప్రాయముతో కూడిన అతని మాట విని</span>, <span xml:lang="te-IN">వసిష్ఠపుత్రులు చాల కోపించి</span>, <span xml:lang="te-IN">చండాలుడ వగుదువు గాక అని శపించిరి. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఏవముక్త్వా మహాత్మనో వివిశుస్తే స్వమాశ్రమమ్</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అథ రాత్య్రాం వ్యతీతాయాం రాజా చణ్డాలతాం గతః.</span> <span class="fr">9</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహాత్మానః = మహాత్ములైన</span>, <span xml:lang="te-IN">తే = వారు</span>, <span xml:lang="te-IN">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="te-IN">ఉక్త్వా = పలికి</span>, <span xml:lang="te-IN">స్వమ్ = తమసంబంధ మైన</span>, <span xml:lang="te-IN">ఆశ్రమమ్ = ఆశ్రమమును</span>, <span xml:lang="te-IN">వివిశుః = ప్రవేశించిరి. అథ = పిమ్మట</span>, <span xml:lang="te-IN">రాత్య్రామ్ = రాత్రి</span>, <span xml:lang="te-IN">వ్యతీతాయామ్ = గడచిన దగుచుండగా</span>, <span xml:lang="te-IN">రాజా = రాజు</span>, <span xml:lang="te-IN">చణ్డాలతామ్ = చండాలత్వమును</span>, <span xml:lang="te-IN">గతః = పొందినాడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఈ విధముగ పలికి ఆ మహాత్ములు తమ ఆశ్రమములోనికి వెళ్లి పోయిరి. పిమ్మట రాత్రి గడవగానే రాజు చండాలుడై పోయెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">నీలవస్త్రధరో నీలః పరుషో ధ్వస్తమూర్ధజః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> చిత్యమాల్యానులేపశ్చ ఆయసాభరణోభవత్. </span> 10</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">నీలవస్త్రధరః = నల్లని వస్త్రములు ధరించి</span>, <span xml:lang="te-IN">నీలః = నల్లనివాడుగను</span>, <span xml:lang="te-IN">పరుషః = సౌకుమార్యము లేనివాడుగను</span>, <span xml:lang="te-IN">ధ్వస్తమూర్ధజః = తగ్గిపోయిన కేశములు కలవాడుగను</span>, <span xml:lang="te-IN">చిత్యమాల్యానులేపశ్చ = శ్మశానములోని మాలలను బూడిదను ధరించివాడుగను</span>, <span xml:lang="te-IN">ఆయసాభరణః = ఇనుప అలంకారములు కలవాడుగను</span>, <span xml:lang="te-IN">అభవత్ = ఆయెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆతడు నల్లనివాడై</span>, <span xml:lang="te-IN">నల్లని వస్త్రములు ధరించి</span>, <span xml:lang="te-IN">సౌకుమార్యము తొలగి</span>, <span xml:lang="te-IN">కురుచలైన కేశములతో</span>, <span xml:lang="te-IN">శ్మశానమునందలి మాలలను ధరించి</span>, <span xml:lang="te-IN">బూడిదను పూసికొని</span>, <span xml:lang="te-IN">ఇనుప ఆభరణములను ధరించి ఉండెను. తెల్లవారుసరికి ఆతని రాజవస్త్రభూషణాదు లన్నియు ఈ విధముగా మారిపోయెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తం దృష్ట్వా మన్త్రిణః సర్వే త్యజ్య చణ్డాలరూపిణమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ప్రాద్రవన్ సహితా రామ పౌరా యేఽస్యానుగామినః.</span> <span class="fr">11</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రామ = రా</span><span class="CharOverride-5" xml:lang="te-IN">మా!,</span><span xml:lang="te-IN"> చణ్డాలరూపిణమ్ = చండాలరూపము గల</span>, <span xml:lang="te-IN">తమ్ = ఆతనిని</span>, <span xml:lang="te-IN">దృష్ట్వా= చూచి</span>, <span xml:lang="te-IN">సర్వే = సమస్త మైన</span>, <span xml:lang="te-IN">మన్త్రిణః = మంత్రులును</span>, <span xml:lang="te-IN">పౌరాః = పౌరులును</span>, <span xml:lang="te-IN">యే = ఎవరు</span>, <span xml:lang="te-IN">అస్య = ఇతనియొక్క</span>, <span xml:lang="te-IN">అనుగామినః = అనుసరించి ఉండువారలో వారును</span>, <span xml:lang="te-IN">సహితాః = కలసిన వారై</span>, <span xml:lang="te-IN">ప్రాద్రవన్ = పారి పోయిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రామా! చండాలరూపము గల అతనిని చూచి</span>, <span xml:lang="te-IN">మంత్రులును</span>, <span xml:lang="te-IN">పౌరులును</span>, <span xml:lang="te-IN">అతని అనుచరులును</span>, <span xml:lang="te-IN">అందరును కలిసి దూరముగ పారిపోయిరి.</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఏకో హి రాజా కాకుత్స్థ జగామ పరమాత్మవాన్</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> దహ్యమానో దివారాత్రం విశ్వామిత్రం తపోనిధిమ్.</span> <span class="fr">12</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">కాకుత్థ్స = రామా! పరమ్ = మిక్కిలి</span>, <span xml:lang="te-IN">ఆత్మవాన్ = ధైర్యము గల</span>, <span xml:lang="te-IN">రాజా = రాజు</span>, <span xml:lang="te-IN">ఏకః = ఒక్కడే</span>, <span xml:lang="te-IN">దివారాత్రమ్ = రాత్రులందును పగటి యందును</span>, <span xml:lang="te-IN">దహ్యమానః = దుఃఖముచే దహింపబడుచు</span>, <span xml:lang="te-IN">తపోనిధిమ్ = తపస్సుకు నిధి యైన</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని గూర్చి</span>, <span xml:lang="te-IN">జగామ = వెళ్లెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రామా! మిక్కిలి ధైర్యము గల ఆ త్రిశంకుడు ఏకాకియై</span>, <span xml:lang="te-IN">దుఃఖముతో కుములుచు</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రమహామునివద్దకు వెళ్లెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">విశ్వామిత్రస్తు తం దృష్ట్వా రాజానం విఫలీకృతమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> చణ్డాలరూపిణం రామ మునిః కారుణ్యమాగతః. </span><span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రామ = రామా!, మునిః = ముని యైన</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రస్తు = విశ్వామిత్రుడైతే</span>, <span xml:lang="te-IN">విఫలీకృతమ్ = వ్యర్థుడుగా చేయబడిన</span>, <span xml:lang="te-IN">చణ్డాలరూపిణమ్ = చండాల రూపము ధరించిన</span>, <span xml:lang="te-IN">తమ్ = ఆ</span>, <span xml:lang="te-IN">రాజానమ్ = రాజును</span>, <span xml:lang="te-IN">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="te-IN">కారుణ్యమ్ = కారుణ్యమును</span>, <span xml:lang="te-IN">ఆగతః = పొందెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>రామా! వసిష్ఠాదులచే విఫలీకృతుడై చండాలత్వము చెందిన ఆ రాజును జూచి విశ్వామిత్రుడు జాలి చెందెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">కారుణ్యాత్స మహాతేజా వాక్యం పరమధార్మికః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఇదం జగాద భద్రం తే రాజానం ఘోరరూపిణమ్. </span><span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహాతేజాః = గొప్ప తేజస్సు గలవాడును</span>, <span xml:lang="te-IN">పరమధార్మికః = మిక్కిలి ధార్మికుడును అగు</span>, <span xml:lang="te-IN">సః = ఆతడు</span>, <span xml:lang="te-IN">కారుణ్యాత్ = కారుణ్యమువలన</span>, <span xml:lang="te-IN">ఘోరరూపిణమ్ = ఘోర మైన రూపము గల</span>, <span xml:lang="te-IN">రాజానమ్ = ఆ రాజును గూర్చి</span>, <span xml:lang="te-IN">తే = నీకు</span>, <span xml:lang="te-IN">భద్రమ్ = మంగళ మగుగాక అని ముందుగ పలికి</span>, <span xml:lang="te-IN">ఇదమ్ = ఈ వాక్యమును</span>, <span xml:lang="te-IN">జగాద = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మహాతేజశ్శాలియు పరమధార్మికుడును అగు విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">ఘోర రూపము గల ఆ త్రిశంకుని చూచి</span>, <span xml:lang="te-IN">జాలిగొని</span>, ‘‘<span xml:lang="te-IN">నీకు భద్ర మగుగాక</span>’’ <span xml:lang="te-IN">అని అనుచు</span>, <span xml:lang="te-IN">ఇట్లు పలికెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">కిమాగమనకార్యం తే రాజపుత్ర మహాబల</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అయోధ్యాధిపతే వీర శాపాచ్చణ్డాలతాం గతః. </span><span class="fr">15</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహాబల = గొప్ప బలము గల</span>, <span xml:lang="te-IN">రాజపుత్ర = రాజా!, తే = నీయొక్క</span>, <span xml:lang="te-IN">ఆగమనకార్యమ్ = వచ్చుటలోని పని</span>, <span xml:lang="te-IN">కిమ్ = ఏమి </span>? <span xml:lang="te-IN">అయోధ్యాధిపతే = అయోధ్యకు అధిపతి యైన</span>, <span xml:lang="te-IN">వీర = ఓ వీరు</span><span class="CharOverride-5" xml:lang="te-IN">డా!</span><span xml:lang="te-IN"> శాపాత్ = శాపమువలన</span>, <span xml:lang="te-IN">చణ్డాలతామ్ = చండాలత్వమును</span>, <span xml:lang="te-IN">గతః = పొందినావు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మహాబలుడ వైన ఓ! రాజపుత్రా! నీవు ఎందుకు వచ్చినావు </span>? <span xml:lang="te-IN">అయోధ్యాధిపతి వైన ఓ వీరుడా! పాపము శాపమువలన చండాలుడ వైతివి కదా!</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">అథ తద్వాక్యమాజ్ఞాయ రాజా చణ్డాలతాం గతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అబ్రవీత్ ప్రాఞ్జలిర్వాక్యం వాక్యజ్ఞో వాక్యకోవిదమ్. </span><span class="fr">16</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">అథ = పిమ్మట</span>, <span xml:lang="te-IN">చణ్డాలతామ్ = చండాలత్వమును</span>, <span xml:lang="te-IN">గతః = పొందిన</span>, <span xml:lang="te-IN">వాక్యజ్ఞః = మాటల నెరిగిన</span>, <span xml:lang="te-IN">రాజా = రాజు</span>, <span xml:lang="te-IN">తద్వాక్యమ్ = ఆతని వాక్యమును</span>, <span xml:lang="te-IN">ఆజ్ఞాయ = విని</span>, <span xml:lang="te-IN">ప్రాఞ్జలిః = కట్టబడిన దోసిలి కలవాడై</span>, <span xml:lang="te-IN">వాక్యకోవిదమ్ = వాక్యముల నెరిగిన ఆ విశ్వామిత్రుని గూర్చి</span>, <span xml:lang="te-IN">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="te-IN">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">చండాలత్వమును పొందిన ఆ త్రిశంకుడు ఆ మాటలు విని</span>, <span xml:lang="te-IN">మాటలలో నేర్పు గల ఆ విశ్వామిత్రునితో</span>, <span xml:lang="te-IN">చేతులు జోడించి</span>, <span xml:lang="te-IN">ఇట్లనెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ప్రత్యాఖ్యాతోఽస్మి గురుణా గురుపుత్రైస్తథైవ చ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అనవాప్యైవ తం కామం మయా ప్రాప్తో విపర్యయః. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">గురుణా = గురువుచేతను</span>, <span xml:lang="te-IN">తథైవ చ = మరియు</span>, <span xml:lang="te-IN">గురుపుత్రైః = గురుపుత్రులచేతను</span>, <span xml:lang="te-IN">ప్రత్యాఖ్యాతః అస్మి = నిరాకరింపబడితిని. తమ్ = ఆ</span>, <span xml:lang="te-IN">కామమ్ = కోరికను</span>, <span xml:lang="te-IN">అనవాప్యైవ = పొందకుండగనే</span>, <span xml:lang="te-IN">మయా = నాచేత</span>, <span xml:lang="te-IN">విపర్యయః = ఈ విపరీతఫలము</span>, <span xml:lang="te-IN">ప్రాప్తః = పొందబడినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3">తా. </span>గురువు గురుపుత్రులు కూడ నా కోరికను మన్నింపలేదు. ఆ కోరిక తీరకుండగనే ఈ విపరీతఫలమును పొందితిని.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> </span><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">సశరీరో దివం యాయామితి మే సౌమ్య దర్శనమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> మయా చేష్టం క్రతుశతం తచ్చ నావాప్యతే ఫలమ్. </span><span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సౌమ్య = ఓ సౌమ్యు</span><span class="CharOverride-5" xml:lang="te-IN">డా!</span><span xml:lang="te-IN"> సశరీరః = శరీరముతో కూడిన వాడనై</span>, <span xml:lang="te-IN">దివమ్ = స్వర్గమును గూర్చి</span>, <span xml:lang="te-IN">యాయామ్ = వెళ్లుదును</span>, <span xml:lang="te-IN">ఇతి = అని</span>, <span xml:lang="te-IN">మే = నాయొక్క</span>, <span xml:lang="te-IN">దర్శనమ్ = అభిప్రాయము. మయా = నాచేత</span>, <span xml:lang="te-IN">క్రతుశతమ్ = క్రతువులశతము</span>, <span xml:lang="te-IN">ఇష్టమ్ = చేయబడినది. తత్ = ఆ</span>, <span xml:lang="te-IN">ఫలమ్ = ఫలము</span>, <span xml:lang="te-IN">నావాప్యతే చ = పొందబడుటలేదు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>ఓ సౌమ్యు<span xml:lang="te-IN">డా!</span> ఈ శరీరముతో స్వర్గమునకు వెళ్లవలె నని నా అభిప్రాయము. నూరు యజ్ఞములు చేసితిని కాని ఆ ఫలము లభింపలేదు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">అనృతం నోక్తపూర్వం మే న చ వక్ష్యే కదాచన</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"> కృచ్ఛ్రేష్వపి గతః సౌమ్య క్షత్రధర్మేణ తే శపే. <span class="fr">19</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సౌమ్య = ఓ సౌమ్యా! మే = నాచేత</span>, <span xml:lang="te-IN">అనృతమ్ = అసత్యము</span>, <span xml:lang="te-IN">న ఉక్తపూర్వమ్ = పూర్వము పలకబడలేదు. కదాచన = ఎన్నడును</span>, <span xml:lang="te-IN">కృచ్ఛ్రేషు గతః అపి = కష్టములు చెందినను</span>, <span xml:lang="te-IN">న వక్ష్యే = పలకను. క్షత్రధర్మేణ = క్షత్రియధర్మముచేత</span>, <span xml:lang="te-IN">తే = నీకు</span>, <span xml:lang="te-IN">శపే = ఒట్టు పెట్టుచున్నాను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>మహామునీ! నే నెన్నడును అసత్యము పలికి ఎరుగను. ఇటుపైన కూడ ఎన్ని కష్టములు వచ్చినను అబద్ధ మాడను. నా క్షత్రియధర్మముపై ఒట్టుపెట్టి చెప్పుచున్నాను.</p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">యఙ్ఞైర్బహువిధైరిష్టం ప్రజా ధర్మేణ పాలితాః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> గురవైశ్చ మహాత్మానః శీలవృత్తేన తోషితాః.</span> <span class="fr">20</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">బహువిధైః = అనేకవిధము లైన</span>, <span xml:lang="te-IN">యఙ్ఞైః = యజ్ఞములచేత</span>, <span xml:lang="te-IN">ఇష్టమ్ = యజ్ఞము (దేవతాపూజ) చేయబడినది. ప్రజాః = ప్రజలు</span>, <span xml:lang="te-IN">ధర్మేణ = ధర్మముచేత</span>, <span xml:lang="te-IN">పాలితాః = పాలింపబడినారు. మహాత్మానః = మహాత్ములైన</span>, <span xml:lang="te-IN">గురవశ్చ = పెద్దలు కూడ</span>, <span xml:lang="te-IN">శీలవృత్తేన = శీలముచేతను నడవడికచేతను</span>, <span xml:lang="te-IN">తోషితాః = సంతోష పెట్టబడిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>అనేకవిధము లైన యజ్ఞములు చేసితిని. ప్రజలను ధర్మముగా పాలించితిని. మహాత్ము లగు పెద్దలను మంచి శీలముచేతను నడవడికచేతను సంతోష పెట్టితిని.</p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ధర్మే ప్రయతమానస్య యజ్ఞం చాహర్తుమిచ్ఛతః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> పరితోషం న గచ్ఛన్తి గురవో మునిపుఙ్గవ.</span> <span class="fr">21</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మునిపుఙ్గవ = మునిశ్రేష్ఠుడా!, ధర్మే = ధర్మమునందు</span>, <span xml:lang="te-IN">ప్రయతమానస్య = ప్రయత్నము చేయుచున్నవాడను</span>, <span xml:lang="te-IN">యజ్ఞమ్ = యజ్ఞమును</span>, <span xml:lang="te-IN">ఆహర్తుమ్ = చేయుటకు. ఇచ్ఛతశ్చ = ఇచ్చయించుచున్నవాడను అయిన</span>, <span xml:lang="te-IN">నా విషయమున</span>, <span xml:lang="te-IN">గురవః = గురువులు</span>, <span xml:lang="te-IN">పరితోషమ్ = సంతోషమును</span>, <span xml:lang="te-IN">న గచ్ఛన్తి = పొందుటలేదు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఓ మునిశ్రేష్ఠా! నేను ధర్మాచరణమునకై ప్రయత్నించుచు యాగము చేయవలె నని అభిలషింపగా గురువులు అభినందింపకున్నారు.</span> </p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span>దైవమేవ పరం మన్యే పౌరుషం తు నిరర్థకమ్.</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> దైవేనాక్రమ్యతే సర్వం దైవం హి పరమా గతిః. </span><span class="fr">22</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">దైవమేవ = దైవమునే</span>, <span xml:lang="te-IN">పరమ్ = శ్రేష్ఠ (బల) మైన దానినిగా</span>, <span xml:lang="te-IN">మన్యే = తలచెదను. పౌరుషం తు = పౌరుష మైతే</span>, <span xml:lang="te-IN">నిరర్థకమ్ = వ్యర్థ మైనదే. సర్వమ్ = అంతయు</span>, <span xml:lang="te-IN">దైవేన = దైవముచేత</span>, <span xml:lang="te-IN">ఆక్రమ్యతే = ఆక్రమించబడును. దైవమ్ = దైవమే</span>, <span xml:lang="te-IN">పరమా = గొప్ప దైన</span>, <span xml:lang="te-IN">గతిః హి = గతి కదా</span>?</p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">దైవమే బలవత్తర మైనది</span>; <span xml:lang="te-IN">పురుషప్రయత్నము వ్యర్థము. అంతయు దేవవశమే. దైవమే ఉత్తమగతి.</span> </p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తస్య మే పరమార్తస్య ప్రసాదమభికాఙ్క్షతః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> కర్తుమర్హసి భద్రం తే దైవోపహతకర్మణః.</span> <span class="fr">23</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">పరమ్ = మిక్కిలి</span>, <span xml:lang="te-IN">ఆర్తస్య = పీడితుడను</span>, <span xml:lang="te-IN">అభికాఙ్క్షతః = ప్రార్థించుచున్నవాడను</span>, <span xml:lang="te-IN">అయిన</span>, <span xml:lang="te-IN">దైవోపహతకర్మణః = దైవముచేత కొట్టబడిన కర్మ గల</span>, <span xml:lang="te-IN">తస్య = అట్టి</span>, <span xml:lang="te-IN">మే = నాకు</span>, <span xml:lang="te-IN">ప్రసాదమ్ = అనుగ్రహమును</span>, <span xml:lang="te-IN">కర్తుమ్ = చేయుటకు</span>, <span xml:lang="te-IN">అర్హసి = తగియున్నావు. తే = నీకు</span>, <span xml:lang="te-IN">భద్రమ్ = మంగళ మగుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>దైవముచేత విఫలప్రయత్నుడ నైన నేను మిక్కిలి ఆర్తుడనై నీ అనుగ్రహమునకై వేడుచున్నాను. అనుగ్రహింపుము. నీకు మంగళ మగును.</p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">నాన్యాం గతిం గమిష్యామి నాన్యః శరణమస్తి మే</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> దైవం పురుషకారేణ నివర్తయితుమర్హసి.</span> <span class="fr">24</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే అష్టపఞ్చాశః సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">అన్యామ్ = మరి యొక</span>, <span xml:lang="te-IN">గతిమ్ = గతిని</span>, <span xml:lang="te-IN">న గమిష్యామి = పొందను. మే = నాకు</span>, <span xml:lang="te-IN">అన్యః = మరియొకడు</span>, <span xml:lang="te-IN">శరణమ్ = రక్షకుడు</span>, <span xml:lang="te-IN">నాస్తి = లేడు. దైవమ్ = దైవమును</span>, <span xml:lang="te-IN">పురుషకారేణ = పురుషకారముచేత</span>, <span xml:lang="te-IN">నివర్తయితుమ్ = మరల్చుటకు</span>, <span xml:lang="te-IN">అర్హసి = తగియున్నావు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">నేను మరి యెవ్వరి వద్దకును వెళ్లను. మరొక రక్షకు డెవ్వడును లేడు. పురుషకారముచే దైవమును నివర్తింపచేయుము.</span> </p> <p class="Prati ParaOverride-10" xml:lang="en-GB">‘‘<span xml:lang="te-IN">బాలానందిని</span>’’ <span xml:lang="te-IN">యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="te-IN">బాలకాండములో ఏబది యెనిమిదవ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter