Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_60</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_7.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_60" xml:lang="te-IN"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ షష్టితమః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB">త్రిశంకువుచే యజ్ఞము చేయింపు డని విశ్వామిత్రుడు కోరగా ఋషులు యజ్ఞము నారంభించుట. త్రిశంకుడు సశరీరముగ స్వర్గమునకు వెళ్లుట. ఇంద్రుడు త్రిశంకువును స్వర్గమునుండి క్రిందికి త్రోసివేయగా కుపితుడైన విశ్వామిత్రుడు మరొక స్వర్గలోకమును సృజించుటకు ఉద్యమించుట. దేవతలు ప్రార్థింపగా ఆతడా ఉద్యమమునుండి విరమించుట.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తపోబలహతాన్ కృత్వా వాసిష్ఠాన్ సమహోదయాన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఋషిమధ్యే మహాతేజా విశ్వామిత్రోఽభ్యభాషత. </span><span class="fr">1</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహాతేజాః = గొప్ప తేజస్సు గల</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">సమహోదయాన్ = మహోదయునితో కూడిన</span>, <span xml:lang="te-IN">వాసిష్ఠాన్ = వసిష్ఠకుమారులను</span>, <span xml:lang="te-IN">తపోబలహతాన్ = తపోబలముచేత చంపబడిన వారినిగా</span>, <span xml:lang="te-IN">కృత్వా = చేసి</span>, <span xml:lang="te-IN">ఋషి మధ్యే = ఋషుల మధ్యయందు</span>, <span xml:lang="te-IN">అభ్యభాషత = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మహాతేజస్సు గల విశ్వామిత్రుడు మహోదయుని</span>, <span xml:lang="te-IN">వసిష్ఠకుమారులను ఈ విధముగ శపించి ఋషులతో ఇట్లు పలికెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">అయమిక్ష్వాకుదాయాదస్త్రిశఙ్కురితి విశ్రుతః</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ధర్మిష్ఠశ్చ వదాన్యశ్చ మాం చైవ శరణం గతః. </span><span class="fr">2</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"> తేనానేన శరీరేణ దేవలోకజిగీషయా.</p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ఇక్ష్వాకుదాయాదః = ఇక్ష్వాకువంశమునందు పుట్టినవాడును</span>, <span xml:lang="te-IN">త్రిశఙ్కురితి = త్రిశంకువు అని</span>, <span xml:lang="te-IN">విశ్రుతః = ప్రసిద్ధి చెందినవాడును</span>, <span xml:lang="te-IN">ధర్మిష్ఠః = ధర్మాత్ముడును</span>, <span xml:lang="te-IN">వదాన్యశ్చ = దాతయు అగు</span>, <span xml:lang="te-IN">అయమ్ = ఇతడు</span>, <span xml:lang="te-IN">తేన = అట్టి</span>, <span xml:lang="te-IN">అనేన = ఈ</span>, <span xml:lang="te-IN">శరీరేణ = శరీరముతో</span>, <span xml:lang="te-IN">దేవలోక జిగీషయా = దేవలోకమును జయించవలె ననెడు కోరికతో</span>, <span xml:lang="te-IN">మామ్ = నన్ను</span>, <span xml:lang="te-IN">శరణం గతః = శరణుజొచ్చినాడు.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఇతడు ఇక్ష్వాకువంశమునకు చెందిన త్రిశంకువు. ధర్మిష్ఠుడు. దాతృత్వము కలవాడు. ఈ శరీరముతోనే స్వర్గమునకు వెళ్లవలె నను కోరికతో నా సాహాయ్య మర్థించినాడు.</span> </p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">యథాయం సృశరీరేణ స్వర్గలోకం గమిష్యతి</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తథా ప్రవర్త్యతాం యజ్ఞో భవద్భిశ్చ మయా సహ. </span><span class="fr">3</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">అయమ్ = ఈతడు</span>, <span xml:lang="te-IN">స్వశరీరేణ = తన శరీరముతో</span>, <span xml:lang="te-IN">స్వర్గలోకమ్ = స్వర్గలోకమును గూర్చి</span>, <span xml:lang="te-IN">యథా = ఎట్లు</span>, <span xml:lang="te-IN">గమిష్యతి = వెళ్లగలడో</span>, <span xml:lang="te-IN">తథా = ఆ విధముగా</span>, <span xml:lang="te-IN">భవద్భిః = మీచేత</span>, <span xml:lang="te-IN">మయా సహ = నాతో కలిసి</span>, <span xml:lang="te-IN">యజ్ఞః = యజ్ఞము</span>, <span xml:lang="te-IN">ప్రవర్త్యతామ్ = చేయబడుగాక.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>ఈతడు శరీరముతో స్వర్గమును చేరుటకై నేను చేయు యజ్ఞమునందు మీరు సహాయపడవలెను.</p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">విశ్వామిత్రవచః శ్రుత్వా సర్వ ఏవ మహర్షయః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఊచుః సమేత్య సహితా ధర్మజ్ఞా ధర్మసంహితమ్. </span><span class="fr">4</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ధర్మజ్ఞాః = ధర్మము తెలిసినవారును</span>, <span xml:lang="te-IN">సహితాః = అచట సమావేశమైనవారును అగు</span>, <span xml:lang="te-IN">సర్వే ఏవ = సమస్త మైన</span>, <span xml:lang="te-IN">మహర్షయః = మహర్షులు</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రవచః = విశ్వామిత్రుని వాక్యమును</span>, <span xml:lang="te-IN">శ్రుత్వా = విని</span>, <span xml:lang="te-IN">సమేత్య = కలిసి</span>, <span xml:lang="te-IN">ధర్మసంహితమ్ = ధర్మయుక్తముగా</span>, <span xml:lang="te-IN">ఊచుః = పలికిరి.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ధర్మజ్ఞులైన ఆ మహర్షు లందరును విశ్వామిత్రుని మాటలు విని</span>, (<span xml:lang="te-IN">తమలో తాము) ఒక్కుమ్మడిగా</span>, <span xml:lang="te-IN">ధర్మసంమత మైన మాట పలికిరి.</span></p> <p class="Poem2 ParaOverride-16" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">అయం కుశికదాయాదో మునిః పరమకోపనః</span>, <span class="fr">5</span></p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> యదాహ వచనం సమ్యగేతత్కార్యం న సంశయః</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అగ్నికల్పో హి భగవాన్ శాపం దాస్యతి రోషితః. </span><span class="fr">6</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">కుశికదాయాదః = కుశికుని వంశమునందు పుట్టిన</span>, <span xml:lang="te-IN">పరమకోపనః = ఎక్కువ కోపస్వభావము గల</span>, <span xml:lang="te-IN">అయమ్ = ఈ</span>, <span xml:lang="te-IN">మునిః = ముని</span>, <span xml:lang="te-IN">యత్ = ఏ</span>, <span xml:lang="te-IN">వచనమ్ = వచనమును</span>, <span xml:lang="te-IN">ఆహ = పలుకుచున్నాడో</span>, <span xml:lang="te-IN">ఏతత్ = ఇది</span>, <span xml:lang="te-IN">సమ్యక్ = బాగుగా</span>, <span xml:lang="te-IN">కార్యమ్ = చేయదగినది. న సంశయః = సంశయము లేదు. అగ్నికల్పః = అగ్నితో సమాను డైన</span>, <span xml:lang="te-IN">భగవాన్ = పూజ్యు డైన ఇతడు</span>, <span xml:lang="te-IN">రోషితః = కోపగింపచేయబడినవాడై</span>, <span xml:lang="te-IN">శాపమ్ = శాపమును</span>, <span xml:lang="te-IN">దాస్యతి = ఇవ్వగలడు.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>ఈ కౌశికుడు చాల కోపస్వభావము కలవాడు. ఈతడు చెప్పిన విధముగ చేయవలెను. ఇతడు అగ్నివలె తీవ్రస్వభావుడు. కోపము కలిగించినచో శపించును. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తస్మాత్ప్రవర్త్యతాం యజ్ఞః సశరీరో యథా దివమ్</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> గచ్ఛేదిక్ష్వాకుదాయాదో విశ్వామిత్రస్య తేజసా</span>, <span class="fr">7</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"> తథా ప్రవర్త్యతాం యజ్ఞః సర్వే సమధితిష్ఠత.</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తస్మాత్ = ఆ కారణమువలన</span>, <span xml:lang="te-IN">యజ్ఞః = యజ్ఞము</span>, <span xml:lang="te-IN">ప్రవర్త్యతామ్ = జరుపబడుగాక. ఇక్ష్వాకుదాయాదః = ఇక్ష్వాకువంశీయు డైన ఈ త్రిశంకువు</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రస్య = విశ్వామిత్రునియొక్క</span>, <span xml:lang="te-IN">తేజసా = తేజస్సుచేత</span>, <span xml:lang="te-IN">సశరీరః = సశరీరుడై</span>, <span xml:lang="te-IN">యథా = ఎట్లు</span>, <span xml:lang="te-IN">దివమ్ = స్వర్గమును గూర్చి</span>, <span xml:lang="te-IN">గచ్ఛేత్ = వెళ్లునో</span>, <span xml:lang="te-IN">తథా = ఆవిధముగా</span>, <span xml:lang="te-IN">యజ్ఞః = యజ్ఞము</span>, <span xml:lang="te-IN">ప్రవర్త్యతామ్ = జరుపబడుగాక</span>, <span xml:lang="te-IN">సర్వే = అందరును</span>, <span xml:lang="te-IN">సమధితిష్ఠత = ప్రారంభింపుడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఈ త్రిశంకువు విశ్వామిత్రుని తపఃప్రభావముచే సశరీరముగ స్వర్గమునకు వెళ్లుటకై యజ్ఞము చేయుడు. అందరును ప్రారంభింపుడు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఏవముక్త్వా మహర్షయశ్చక్రుస్తాస్తాః క్రియాస్తదా</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"> యాజకశ్చ మహాతేజా విశ్వామిత్రోఽభవత్క్రతౌ. <span class="fr">8</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహర్షయః = మహర్షులు</span>, <span xml:lang="te-IN">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="te-IN">ఉక్త్వా = పలికి</span>, <span xml:lang="te-IN">తదా = అప్పుడు</span>, <span xml:lang="te-IN">తాస్తాః = ఆయా</span>, <span xml:lang="te-IN">క్రియాః = క్రియలను</span>, <span xml:lang="te-IN">చక్రుః = చేసిరి. క్రతౌ = ఆ యజ్ఞమునందు</span>, <span xml:lang="te-IN">మహాతేజాః = గొప్ప తేజస్సు గల</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">యాజకః = యజ్ఞము చేయించు ప్రధానఋత్విక్కుగా</span>, <span xml:lang="te-IN">అభవత్ = ఆయెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>మహర్షు లీ విధముగ పలికి యజ్ఞమునకు కావలసిన ఆ యా పనులను చేసిరి. మహాతేజశ్శాలి యగు విశ్వామిత్రుడు ఆ క్రతువులో యాజకుడుగా ఉండెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఋత్విజశ్చానుపూర్వ్యేణ మన్త్రవన్మన్త్రకోవిదాః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"> చక్రుః కర్మాణి సర్వాణి యథాకల్పం యథావిధి. <span class="fr">9</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మన్త్రకోవిదాః = మంత్రములందు ప్రవీణు లైన</span>, <span xml:lang="te-IN">ఋత్విజశ్చ = ఋత్విక్కులు కూడ</span>, <span xml:lang="te-IN">మన్త్రవత్ = మంత్రసహితముగా</span>, <span xml:lang="te-IN">యథాకల్పమ్ = కల్పోక్త ప్రకారముగా</span>, <span xml:lang="te-IN">యథావిధి = యథాశాస్త్రముగా</span>, <span xml:lang="te-IN">సర్వాణి = సమస్త మైన</span>, <span xml:lang="te-IN">కర్మాణి = కర్మలను</span>, <span xml:lang="te-IN">ఆనుపూర్వ్యేణ = క్రమానుసారముగా</span>, <span xml:lang="te-IN">చక్రుః = చేసిరి.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మంత్రము లెరిగిన ఋత్విక్కులు కల్పోక్తప్రకారమున</span>, <span xml:lang="te-IN">యథావిధిగా సర్వకర్మలును క్రమము తప్పక మంత్రపూర్వకముగా నిర్వహించిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తతః కాలేన మహతా విశ్వామిత్రో మహాతపాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> చకారావాహనం తత్ర భాగార్థం సర్వదేవతాః. </span><span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">మహాతపాః = గొప్ప తపస్సు గల</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">మహతా కాలేన = చాల కాలమునకు</span>, <span xml:lang="te-IN">తత్ర = అచట</span>, <span xml:lang="te-IN">సర్వదేవతాః = సర్వదేవతలను</span>, <span xml:lang="te-IN">భాగార్థమ్ = భాగములకొరకు</span>, <span xml:lang="te-IN">ఆవాహనం చకార = ఆవాహనము చేసెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>ఈ విధముగా చాల దినములు గడచిన పిమ్మట మహాతపఃశాలి యగు విశ్వామిత్రుడు సమస్తదేవతలను వారివారి యజ్ఞ భాగములను స్వీకరించుటకై ఆహ్వానించెను.</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">నాభ్యాగమంస్తదాహూతా భాగార్థం సర్వదేవతాః</span>, <span class="fr">11</span></p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తతః క్రోధసమావిష్టో విశ్వామిత్రో మహామునిః</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> స్రువముద్యమ్య సక్రోధస్త్రిశఙ్ముమిదమబ్రవీత్. </span><span class="fr">12</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తదా = అప్పుడు</span>, <span xml:lang="te-IN">ఆహూతాః = పిలవబడిన</span>, <span xml:lang="te-IN">సర్వదేవతాః = సకలదేవతలును</span>, <span xml:lang="te-IN">భాగార్థమ్ = భాగముల కొరకై</span>, <span xml:lang="te-IN">నాభ్యాగమన్ = రాలేదు. తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">క్రోధసమావిష్టః = క్రోధముతోకూడిన</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రః మహామునిః = విశ్వామిత్రమహాముని</span>, <span xml:lang="te-IN">స్రువమ్ = స్రువమును</span>, <span xml:lang="te-IN">ఉద్యమ్య = ఎత్తి</span>, <span xml:lang="te-IN">సక్రోధః = క్రోధముతో కూడిన వాడై</span>, <span xml:lang="te-IN">త్రిశఙ్కుమ్ = త్రిశంకువును గూర్చి</span>, <span xml:lang="te-IN">ఇదమ్ = ఈ వాక్యమును</span>, <span xml:lang="te-IN">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఈ విధముగ ఆహ్వానించినను తమ భాగములు గ్రహించుటకై దేవతలు రాకుండుట జూచి</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రమహాముని</span>, <span xml:lang="te-IN">కోపోద్దీపితుడై</span>, <span xml:lang="te-IN">స్రువ మనెడు హోమసాధనమును చేత ఎత్తి</span>, <span xml:lang="te-IN">త్రిశంకునితో ఇట్లనెను. </span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">పశ్య మే తపసో వీర్యం స్వార్జితస్య నరేశ్వర</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఏష త్వాం సశరీరేణ నయామి స్వర్గమోజసా. </span><span class="fr">13</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"> దుష్ప్రాపం సశరీరేణ దివం గచ్ఛ నరాధిప.</p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">నరేశ్వర = రాజా! స్వార్జితస్య = స్వయముగా సంపాదింపబడిన</span>, <span xml:lang="te-IN">మే = నాయొక్క</span>, <span xml:lang="te-IN">తపసః = తపస్సుయొక్క</span>, <span xml:lang="te-IN">వీర్యమ్ = వీర్యమును</span>, <span xml:lang="te-IN">పశ్య = చూడుము</span>, <span xml:lang="te-IN">ఏషః = ఈ నేను</span>, <span xml:lang="te-IN">ఓజసా = నా తేజస్సుచేత</span>, <span xml:lang="te-IN">త్వామ్ = నిన్ను</span>, <span xml:lang="te-IN">సశరీరేణ = శరీరసహితముగా</span>, <span xml:lang="te-IN">స్వర్గమ్ = స్వర్గమును</span>, <span xml:lang="te-IN">నయామి = పొందించెదను. నరాధిప = రాజా! దుష్ప్రాపమ్ = పొంద శక్యము కాని</span>, <span xml:lang="te-IN">దివమ్ = స్వర్గమునుగూర్చి</span>, <span xml:lang="te-IN">సశరీరేణ = శరీరముతో</span>, <span xml:lang="te-IN">గచ్ఛ = వెళ్లుము.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రాజా! నా తపఃప్రభావమును చూడుము. నా తపఃశక్తిచే నిన్ను సశరీరముగా స్వర్గమునకు పంపెదను. సశరీరుడవై ఇతరు లెవ్వరును వెళ్లజాలని స్వర్గమునకు</span> <span xml:lang="te-IN">వెళ్లుము.</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">స్వార్జితం కిం చిదప్యస్తి మయా హి తపసః ఫలమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> రాజన్ స్వతేజసా తస్య సశరీరో దివం వ్రజ.</span> <span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రాజన్ = రాజా! మయా = నాచేత</span>, <span xml:lang="te-IN">స్వార్జితమ్ = స్వయముగా సంపాదింపబడిన</span>, <span xml:lang="te-IN">తపసః ఫలమ్ = తపస్సుయొక్క ఫలము</span>, <span xml:lang="te-IN">కించిదపి = కొంచెమైనను</span>, <span xml:lang="te-IN">అస్తి హి = ఉన్నది కదా. తస్య = దానియొక్క</span>, <span xml:lang="te-IN">స్వతేజసా = తేజస్సుచేత</span>, <span xml:lang="te-IN">సశరీరః = శరీరముతో కూడినవాడవై</span>, <span xml:lang="te-IN">దివమ్ = స్వర్గమును గూర్చి</span>, <span xml:lang="te-IN">వ్రజ = వెళ్లుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రాజా! నేను స్వయముగా సంపాదించిన తపఃఫలము కొంత ఉన్నది. దాని తేజస్సుచే</span>, <span xml:lang="te-IN">సశరీరుడవై స్వర్గమునకు వెళ్లుము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఉక్తవాక్యే మునౌ తస్మిన్ సశరీరో నరేశ్వరః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> దివం జగామ కాకుత్స్థ మునీనాం పశ్యతాం తదా. </span><span class="fr">15</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">కాకుత్థ్స = రామ! తస్మిన్ = ఆ</span>, <span xml:lang="te-IN">మునౌ = ముని</span>, <span xml:lang="te-IN">ఉక్తవాక్యే = పలకబడిన వాక్యము కలవా డగుచుండగా</span>, <span xml:lang="te-IN">నరేశ్వరః = రాజు</span>, <span xml:lang="te-IN">సశరీరః = శరీరముతో కూడినవాడై</span>, <span xml:lang="te-IN">తదా = అప్పుడు</span>, <span xml:lang="te-IN">మునీనామ్ = మునులు</span>, <span xml:lang="te-IN">పశ్యతామ్ = చూచుచుండగా</span>, <span xml:lang="te-IN">దివమ్ = స్వర్గమును గూర్చి</span>, <span xml:lang="te-IN">జగామ = వెళ్లెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">విశ్వామిత్రు డీవిధముగా పలికి వెంటనే ఆ రాజు</span>, <span xml:lang="te-IN">ఆ మునులందరును చూచుచుండగా</span>, <span xml:lang="te-IN">సశరీరుడై స్వర్గమునకు వెళ్లెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">దేవలోకగతం దృష్ట్వా త్రిశఙ్కుం పాకశాసనః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సహ సర్వైస్సురగణైరిదం వచనబ్రవీత్. </span><span class="fr">16</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">దేవలోకగతమ్ = దేవలోకమునకు వచ్చిన</span>, <span xml:lang="te-IN">త్రిశఙ్కుమ్ = త్రిశంకువును</span>, <span xml:lang="te-IN">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="te-IN">సర్వైః = సమస్త మైన</span>, <span xml:lang="te-IN">సురగణైః సహ = దేవతాగణములతో కూడిన</span>, <span xml:lang="te-IN">పాకశాసనః = దేవేంద్రుడు</span>, <span xml:lang="te-IN">ఇదమ్ = ఈ</span>, <span xml:lang="te-IN">వచనమ్ = వచనమును</span>, <span xml:lang="te-IN">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>దేవతాగణములతోకూడిన దేవేంద్రుడు త్రిశంకువు స్వర్గములో ప్రవేశించుట చూచి ఇట్లనెను. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">త్రిశఙ్కో గచ్ఛ భూయస్త్వం నాసి స్వర్గకృతాలయః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> గురుశాపహతో మూఢ పత భూమిమవాక్ఛిరాః.</span> <span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">త్రిశఙ్కో = ఓ త్రిశం</span><span class="CharOverride-5" xml:lang="te-IN">కూ!</span><span xml:lang="te-IN"> స్వర్గకృతాలయః = స్వర్గనివాసివి</span>, <span xml:lang="te-IN">న అసి = కావు. త్వమ్ = నీవు</span>, <span xml:lang="te-IN">భూయః = మరల</span>, <span xml:lang="te-IN">గచ్ఛ = వెళ్లుము. గురుశాపహతః = గురుశాపముచే హతుడవైన</span>, <span xml:lang="te-IN">మూఢ = మూఢుడా! అవాక్ఛిరాః = తలక్రిందుగా ఉన్నవాడవై</span>, <span xml:lang="te-IN">భూమిమ్ = భూమివైపు</span>, <span xml:lang="te-IN">పత = పడుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఓ త్రిశంకూ! నీవు స్వర్గనివాసమునకు అర్హుడవు కావు. తిరిగి పొమ్ము. గురు శాపహతుడ వైన ఓ మూఢాత్మా! తలక్రిందులుగా భూమిపై పడుము. </span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఏవముక్తో మహేన్ద్రేణ త్రిశఙ్కురపతత్పునః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> విక్రోశమానస్త్రాహీతి విశ్వామిత్రం తపోధనమ్.</span> <span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహేన్ద్రేణ = మహేంద్రునిచేత</span>, <span xml:lang="te-IN">ఏవమ్ = ఇట్లు</span>, <span xml:lang="te-IN">ఉక్తః = పలకబడిన</span>, <span xml:lang="te-IN">త్రిశఙ్కుః = త్రిశంకువు</span>, <span xml:lang="te-IN">త్రాహి ఇతి = రక్షించుము అని</span>, <span xml:lang="te-IN">తపోధనమ్ = మహర్షి యైన</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రం = విశ్వామిత్రుని గూర్చి</span>, <span xml:lang="te-IN">విక్రోశమానః = అరచుచు</span>, <span xml:lang="te-IN">పునః = మరల</span>, <span xml:lang="te-IN">అపతత్ = పడెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మహేంద్రుడు ఇట్లు పలుకగా</span>, <span xml:lang="te-IN">త్రిశంకువు</span>, <span xml:lang="te-IN">రక్షింపు మని విశ్వామిత్రునితో మొరపెట్టుచు మరల క్రిందికి పడెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తచ్ఛ్రుత్వా వచనం తస్య క్రోశమానస్య కౌశికః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> రోషమాహారయత్తీవ్రం తిష్ఠ తిష్ఠేతి చాబ్రవీత్.</span> <span class="fr">19</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">కౌశికః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">క్రోశమానస్య = అరచుచున్న</span>, <span xml:lang="te-IN">తస్య = అతనియొక్క</span>, <span xml:lang="te-IN">తత్ = ఆ</span>, <span xml:lang="te-IN">వచనమ్ = వచనమును</span>, <span xml:lang="te-IN">శ్రుత్వా = విని</span>, <span xml:lang="te-IN">తీవ్రమ్ = తీవ్రమైన</span>, <span xml:lang="te-IN">రోషమ్ = కోపమును</span>, <span xml:lang="te-IN">ఆహారయత్ = తెప్పించుకొనెను. తిష్ఠ తిష్ఠ ఇతి = ఆగుము ఆగుము అని</span>, <span xml:lang="te-IN">అబ్రవీత్ చ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">ఆ విధముగా అరచుచున్న అతని మాటలు విని</span>, <span xml:lang="te-IN">తీవ్ర మైన కోపముతో ఆగుము</span>, <span xml:lang="te-IN">ఆగుము అని పలికెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఋషిమధ్యే స తేజస్వీ ప్రజాపతిరివాపరః</span>, </p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సృజన్ దక్షిణమార్గస్థాన్ సప్తర్షీనపరాన్ పునః</span>, <span class="fr">20</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> నక్షత్రమాలామపరామసృజత్క్రోధమూర్ఛితః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> దక్షిణాం దిశమాస్థాయ మునిమధ్యే మహాయశాః. </span> 21</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ఋషిమధ్యే = ఋషులమధ్యయందున్న</span>, <span xml:lang="te-IN">సః = ఆ</span>, <span xml:lang="te-IN">తేజస్వీ = తేజశ్శాలియైన విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">అపరః = రెండవ</span>, <span xml:lang="te-IN">ప్రజాపతిః ఇవ = బ్రహ్మ వలె</span>, <span xml:lang="te-IN">దక్షిణ మార్గస్థాన్ = దక్షిణ మార్గమునందున్న</span>, <span xml:lang="te-IN">అపరాన్ = వేరైన</span>, <span xml:lang="te-IN">సప్తర్షీన్ = సప్తర్షులను</span>, <span xml:lang="te-IN">సృజన్ = సృజించుచు</span>, <span xml:lang="te-IN">మునిమధ్యే = మునుల మధ్యయందు</span>, <span xml:lang="te-IN">క్రోధమూర్ఛితః = కోపముచే వ్యాపింపబడినవాడై</span>, <span xml:lang="te-IN">దక్షిణాం దిశమ్ = దక్షిణదిక్కును</span>, <span xml:lang="te-IN">ఆస్థాయ = ఆశ్రయించి</span>, <span xml:lang="te-IN">మహాయశాః = గొప్ప కీర్తి గల ఆతడు</span>, <span xml:lang="te-IN">అపరామ్ = మరియొక</span>, <span xml:lang="te-IN">నక్షత్రమాలామ్ = నక్షత్రపంక్తిని</span>, <span xml:lang="te-IN">అసృజత్ = సృజించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఋషుల మధ్య నున్న ఆ విశ్వామిత్రుడు కోపోద్దీపితుడై</span>, <span xml:lang="te-IN">రెండవ బ్రహ్మ వలె</span>, <span xml:lang="te-IN">దక్షిణ దిక్కునందు</span>, <span xml:lang="te-IN">ఇతరు లైన సప్తర్షులను</span>, <span xml:lang="te-IN">మరియొక నక్షత్రమాలను సృజించెను.</span> </p> <p class="Poem2 ParaOverride-16" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">సృష్ట్వా నక్షత్రవంశం చ క్రోధేన కలుషీకృతః</span>, <span class="fr">22</span></p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అన్యమిన్ద్రం కరిష్యామి లోకో వా స్యాదనిన్ద్రకః</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> దేవతాన్యపి స క్రోధాత్స్రష్టుం సముపచక్రమే. </span><span class="fr">23</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">నక్షత్రవంశం చ = నక్షత్రవంశమును కూడ</span>, <span xml:lang="te-IN">సృష్ట్వా = సృజించి</span>, <span xml:lang="te-IN">క్రోధేన = క్రోధముచేత</span>, <span xml:lang="te-IN">కలుషీకృతః = కలుషముగా చేయబడినవాడై</span>, <span xml:lang="te-IN">అన్యమ్ = మరియొక</span>, <span xml:lang="te-IN">ఇన్ద్రమ్ = ఇంద్రుని</span>, <span xml:lang="te-IN">కరిష్యామి = చేసెదను</span>; <span xml:lang="te-IN">లోకః = లోకము</span>, <span xml:lang="te-IN">అనిన్ద్రకః వా = ఇంద్రుడు లేని దైనను</span>, <span xml:lang="te-IN">స్యాత్ = అగుగాక</span>, (<span xml:lang="te-IN">అని పలుకుచు)</span>, <span xml:lang="te-IN">సః = అతడు</span>, <span xml:lang="te-IN">దైవతాన్యపి = దేవతలను కూడ</span>, <span xml:lang="te-IN">క్రోధాత్ = కోపమువలన</span>, <span xml:lang="te-IN">స్రష్టుమ్ = సృజించుటకు</span>, <span xml:lang="te-IN">సముపచక్రమే = ఉపక్రమించెను. </span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ విశ్వామిత్రుడు క్రోధముతో నక్షత్రవంశమును కూడ సృజించి</span>, ‘‘<span xml:lang="te-IN">మరొక ఇంద్రు నైనను సృజించెదను</span>; <span xml:lang="te-IN">లేదా లోకములో ఇంద్రు డైన లేకుండ వలెను</span>’’ <span xml:lang="te-IN">అని పలుకుచు</span>, <span xml:lang="te-IN">దేవతాసృష్టి కూడ చేయ ప్రారంభించెను.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తతః పరమసంభ్రాన్తాస్సర్షిసఙ్ఘాస్సురాసురాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> విశ్వామిత్రం మహాత్మానమూచుస్సానునయం వచః. </span><span class="fr">24</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">పరమసంభ్రాన్తాః = మిక్కిలి భయపడిన</span>, <span xml:lang="te-IN">సర్షిసఙ్ఘాః = ఋషి సంఘములతో కూడిన</span>, <span xml:lang="te-IN">సురాసురాః = దేవతలును అసురులును</span>, <span xml:lang="te-IN">మహాత్మానమ్ = మహాత్ము డైన</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని గూర్చి</span>, <span xml:lang="te-IN">సానునయమ్ = అనునయముతో కూడినట్లుగా</span>, <span xml:lang="te-IN">వచః = వాక్కును</span>, <span xml:lang="te-IN">ఊచుః = పలికిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">పిమ్మట మిక్కిలి భయపడిన దేవాసురులును</span>, <span xml:lang="te-IN">ఋషులును మహాత్ము డైన విశ్వామిత్రుని అనునయించుచు ఇట్లు పలికిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">అయం రాజా మహాభాగ గురుశాపపరిక్షతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సశరీరో దివం యాతుం నార్హత్యేవ తపోధన. </span><span class="fr">25</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తపోధన = ఓ మహర్షీ! మహాభాగ = ఓ పూజ్యుడా!, గురుశాపపరిక్షతః = గురుశాపముచేత కొట్టబడిన</span>, <span xml:lang="te-IN">అయమ్ = ఈ</span>, <span xml:lang="te-IN">రాజా = రాజు</span>, <span xml:lang="te-IN">సశరీరః = శరీరసహితుడై</span>, <span xml:lang="te-IN">దివమ్ = స్వర్గమును గూర్చి</span>, <span xml:lang="te-IN">యాతుమ్ = వెళ్లుటకు</span>, <span xml:lang="te-IN">నార్హత్యేవ = అర్హుడు కానే కాడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మహాప్రభావశాలి వగు ఓ తపోధనా! గురుశాపముచేత దెబ్బతిన్న ఈ రాజు సశరీరముగా స్వర్గమునకు వెళ్లుటకు అనర్హుడు.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తేషాం తద్వచనం శ్రుత్వా దేవానాం మునిపుఙ్గవః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అబ్రవీత్సుమహద్వాక్యం కౌశికః సర్వదేవతాః. </span><span class="fr">26</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మునిపుఙ్గవః = మునిశ్రేష్ఠు డైన</span>, <span xml:lang="te-IN">కౌశికః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="te-IN">తేషామ్ = ఆ</span>, <span xml:lang="te-IN">దేవానామ్ </span><span xml:lang="te-IN">= దేవతలయొక్క</span>, <span xml:lang="te-IN">తత్ </span><span xml:lang="te-IN">= ఆ</span>, <span xml:lang="te-IN">వచనమ్ = వచనమును</span>, <span xml:lang="te-IN">శ్రుత్వా = విని</span>, <span xml:lang="te-IN">సర్వదేవతాః = ఆ సకలదేవతలను గూర్చి</span>, <span xml:lang="te-IN">సుమహత్ = చాల గొప్పదైన</span>, <span xml:lang="te-IN">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="te-IN">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మునిశ్రేష్ఠు డైన ఆ విశ్వామిత్రుడు దేవతల మాటలు విని వారితో ప్రశంసనీయ మగు ఒక వచనము పలికెను.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">సశరీరస్య భద్రం వస్త్రిశఙ్కోరస్య భూపతేః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఆరోహణం ప్రతిజ్ఞాయ నానృతం కర్తుముత్సహే. </span><span class="fr">27</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">వః = మీకు</span>, <span xml:lang="te-IN">భద్రమ్ = మంగళ మగుగాక. సశరీరస్య = శరీరముతో కూడిన</span>, <span xml:lang="te-IN">అస్య = ఈ</span>, <span xml:lang="te-IN">త్రిశఙ్కోః భూపతేః = త్రిశంకు మహారాజునకు</span>, <span xml:lang="te-IN">ఆరోహణమ్ = స్వర్గారోహణమును</span>, <span xml:lang="te-IN">ప్రతిజ్ఞాయ = ప్రతిజ్ఞ చేసి</span>, <span xml:lang="te-IN">అనృతమ్ = అసత్యమును</span>, <span xml:lang="te-IN">కర్తుమ్ = చేయుటకు</span>, <span xml:lang="te-IN">న ఉత్సహే = ఇష్టపడను. </span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">దేవతలారా! మీకు క్షేమ మగుగాక. ఈ త్రిశంకువును సశరీరముగా స్వర్గమునకు పంపెద నని ప్రతిజ్ఞ చేసి ఆ ప్రతిజ్ఞను అసత్యము చేయ నంగీకరింపను.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">స్వర్గోఽస్తు సశరీరస్య త్రిశఙ్కోరస్య శాశ్వతః</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> నక్షత్రాణి చ సర్వాణి మామకాని ధ్రువాణ్యథ. </span><span class="fr">28</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> యావల్లోకా ధరిష్యన్తి తిష్ఠన్త్వేతాని సర్వశః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> మత్కృతాని సురాః సర్వే తదనుజ్ఞాతుమర్హథ. </span><span class="fr">29</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">అస్య = ఈ</span>, <span xml:lang="te-IN">త్రిశఙ్కోః = త్రిశంకువునకు</span>, <span xml:lang="te-IN">సశరీరస్య = శరీరముతో కూడి యుండగనే</span>, <span xml:lang="te-IN">శాశ్వతః = శాశ్వత మైన</span>, <span xml:lang="te-IN">స్వర్గః = స్వర్గము</span>, <span xml:lang="te-IN">అస్తు = అగుగాక. అథ = మరియు</span>, <span xml:lang="te-IN">మత్కృతాని = నాచేత సృజింపబడిన</span>, <span xml:lang="te-IN">ఏతాని = ఈ</span>, <span xml:lang="te-IN">సర్వాణి = సమస్తమైన</span>, <span xml:lang="te-IN">నక్షత్రాణి = నక్షత్రములు</span>, <span xml:lang="te-IN">మామకాని = నావిగా</span>, <span xml:lang="te-IN">సర్వశః = అంతటను</span>, <span xml:lang="te-IN">లోకాః = లోకములు</span>, <span xml:lang="te-IN">యావత్ = ఎంతవరకు</span>, <span xml:lang="te-IN">ధరిష్యన్తి = నిలచునో (అంతవరకు)</span>, <span xml:lang="te-IN">ధ్రువాణి = స్థిరములై</span>, <span xml:lang="te-IN">తిష్ఠన్తు = ఉండుగాక. సురాః = ఓ దేవతలారా!, సర్వే = మీరందరును</span>, <span xml:lang="te-IN">తత్ = దానిని</span>, <span xml:lang="te-IN">అనుజ్ఞాతుమ్ = అనుమతించుటకు</span>, <span xml:lang="te-IN">అర్హథ = తగియున్నారు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఈ త్రిశంకువు సశరీరుడై</span>, <span xml:lang="te-IN">శాశ్వతముగా స్వర్గమునందు నివసించవలెను. నేను సృజించిన నక్షత్రము లన్నియు ఈ లోకము లున్నంతవరకును స్థిరముగ</span> <span xml:lang="te-IN">ఉండవలెను. ఓ దేవతలారా! మీరు నాకు దీనిని అనుమతింపుడు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఏవముక్తాః సురాః సర్వే ప్రత్యూచుర్మునిపుఙ్గవమ్</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఏవం భవతు భద్రం తే తిష్ఠన్త్వేతాని సర్వశః. </span><span class="fr">30</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> గగనే తాన్యనేకాని వైశ్వానరపథాద్బహిః</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> నక్షత్రాణి మునిశ్రేష్ఠ తేషు జ్యోతిష్షు జాజ్వలన్</span>, <span class="fr">31</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"> అవాక్ఛిరాస్త్రిశఙ్కుశ్చ తిష్ఠత్వమరసన్నిభః.</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="te-IN">ఉక్తాః = పలకబడిన</span>, <span xml:lang="te-IN">సర్వే = సమస్త మైన</span>, <span xml:lang="te-IN">సురాః = దేవతలు</span>, <span xml:lang="te-IN">మునిపుఙ్గవమ్ = మునిశ్రేష్ఠుని గూర్చి</span>, <span xml:lang="te-IN">ప్రత్యూచుః = తిరిగి పలికిరి. ఏవమ్ = ఇట్లు</span>, <span xml:lang="te-IN">భవతు = అగుగాక. మునిశ్రేష్ఠ = ఓ మునిశ్రేష్ఠుడా!, తే = నీకు</span>, <span xml:lang="te-IN">భద్రమ్ = క్షేమ మగుగాక. ఏతాని = ఈ</span>, <span xml:lang="te-IN">తాని = ప్రసిద్ధమైన</span>, <span xml:lang="te-IN">అనేకాని = అనేకమైన</span>, <span xml:lang="te-IN">నక్షత్రాణి = నక్షత్రములు</span>, <span xml:lang="te-IN">వైశ్వానరపథాత్ = జ్యోతిశ్చక్రము కంటె</span>, <span xml:lang="te-IN">బహిః = వెలుపల</span>, <span xml:lang="te-IN">గగనే = ఆకాశమునందు</span>, <span xml:lang="te-IN">సర్వశః = అన్ని వైపుల</span>, <span xml:lang="te-IN">తిష్ఠన్తు = ఉండుగాక</span>, <span xml:lang="te-IN">తేషు = ఆ</span>, <span xml:lang="te-IN">జ్యోతిష్షు = నక్షత్రములమధ్య</span>, <span xml:lang="te-IN">జాజ్వలన్ = ప్రకాశించుచు</span>, <span xml:lang="te-IN">త్రిశఙ్కుశ్చ = త్రిశంకువు కూడ</span>, <span xml:lang="te-IN">అమరసన్నిభః = దేవతలతో సమానుడై</span>, <span xml:lang="te-IN">అవాక్ఛిరాః = తలక్రిందుగ</span>, <span xml:lang="te-IN">తిష్ఠతు = ఉండుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ దేవతలు మునిపుంగవునితో ఇట్లనిరి - </span>‘‘<span xml:lang="te-IN">ఓ మునిశ్రేష్ఠ్ఙా నీవు చెప్పినట్లే అగును. నీకు భద్ర మగుగాక. నీవు సృష్టించిన నక్షత్రము లన్నియు జ్యోతిశ్చక్రమునకు వెలుపల నుండుగాక. త్రిశంకువు ఆ నక్షత్రముల నడుమ ప్రకాశించుచు</span>, <span xml:lang="te-IN">దేవతాతుల్యుడై</span>, <span xml:lang="te-IN">తలక్రిందుగ నివసించుగాక.</span>’’ </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">అనుయాస్యన్తి చైతాని జ్యోతీంషి నృపసత్తమమ్</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> కృతార్థం కీర్తిమన్తం చ స్వర్గలోకగతం యథా.</span> <span class="fr">32</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ఏతాని = ఈ</span>, <span xml:lang="te-IN">జ్యోతీంషి చ = నక్షత్రములును</span>, <span xml:lang="te-IN">కృతార్థమ్ = నెరవేరిన పనులు గలవాడును</span>, <span xml:lang="te-IN">కీర్తిమన్తం చ = కీర్తి కలవాడును అయిన</span>, <span xml:lang="te-IN">నృపసత్తమమ్ = రాజశ్రేష్ఠుని</span>, <span xml:lang="te-IN">స్వర్గలోకగతం యథా = స్వర్గలోకములో ఉన్న వానిని వలె</span>, <span xml:lang="te-IN">అనుయాస్యన్తి = అనుసరించగలవు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>‘‘<span xml:lang="te-IN">చరితార్థుడై కీర్తిమంతు డైన ఈ రాజశ్రేష్ఠుని</span>, <span xml:lang="te-IN">ఈ నక్షత్రము లన్నియు స్వర్గములో ఉన్నవానిని అనుసరించినట్లు అనుసరింపగలవు.</span>’’</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">విశ్వామిత్రస్తు ధర్మాత్మా సర్వదేవైరభిష్టుతః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఋషిభిశ్చ మహాతేజా బాఢమిత్యాహ దేవతాః.</span> <span class="fr">33</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సర్వదేవైః = సమస్త మైన దేవతలచేతను</span>, <span xml:lang="te-IN">ఋషిభిశ్చ = ఋషుల చేతను</span>, <span xml:lang="te-IN">అభిష్టుతః = స్తుతింపబడిన</span>, <span xml:lang="te-IN">మహాతేజా = గొప్ప తేజస్సు గల</span>, <span xml:lang="te-IN">ధర్మాత్మా = ధర్మాత్ము డైన</span>, <span xml:lang="te-IN">విశ్వామిత్రస్తు = విశ్వామిత్రు డైతే</span>, <span xml:lang="te-IN">దేవతాః = దేవతలను గూర్చి</span>, <span xml:lang="te-IN">బాఢమ్ ఇత్యేవ = సరే అని</span>, <span xml:lang="te-IN">ఆహ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఈ విధముగా సకలదేవతలును</span>, <span xml:lang="te-IN">ఋషులను స్తుతింపగా</span>, <span xml:lang="te-IN">ధర్మాత్ముడును</span>, <span xml:lang="te-IN">తేజోవంతుడును అగు విశ్వామిత్రుడు </span>‘<span xml:lang="te-IN">సరే</span>’ <span xml:lang="te-IN">అని అంగీకరించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తతో దేవా మహాత్మానో మునయశ్చ తపోధనాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> జగ్ముర్యథాగతం సర్వే యజ్ఞస్యాన్తే నరోత్తమ. </span><span class="fr">34</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే</span> <span xml:lang="te-IN">షష్టితమః సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">నరోత్తమ = నరులలో ఉత్తముడ వైన రామా!, తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">యజ్ఞస్య = యజ్ఞముయొక్క</span>, <span xml:lang="te-IN">అన్తే = అంతమునందు</span>, <span xml:lang="te-IN">మహాత్మానః = మహాత్ము లైన</span>, <span xml:lang="te-IN">దేవాః = దేవతలును</span>, <span xml:lang="te-IN">తపోధనాః = తపస్సే ధనముగా గల</span>, <span xml:lang="te-IN">మునయశ్చ = మునులును</span>, <span xml:lang="te-IN">సర్వే = అందరును</span>, <span xml:lang="te-IN">యథాగతమ్ = వచ్చినట్లుగనే</span>, <span xml:lang="te-IN">జగ్ముః = వెళ్లిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రామా! యజ్ఞము పూర్తి యైన పిమ్మట మహాత్ము లైన దేవతలును</span>, <span xml:lang="te-IN">తపోధను లైన మునులును తమ తమ స్థానములకు వెళ్లిపోయిరి.</span> <a/></p> <p class="Prati ParaOverride-10" xml:lang="en-GB">‘‘<span xml:lang="te-IN">బాలానందిని</span>’’ <span xml:lang="te-IN">యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="te-IN">బాలకాండములో అరువదవ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">51</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">52</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <img alt="" class="_idGenObjectAttribute-3" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/016.png"/> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">53</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">54</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">55</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <img alt="" class="_idGenObjectAttribute-3" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/017.png"/> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">56</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <img alt="" class="_idGenObjectAttribute-3" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/018.png"/> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">57</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <img alt="" class="_idGenObjectAttribute-3" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/019.png"/> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">58</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">59</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <img alt="" class="_idGenObjectAttribute-3" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/020.png"/> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">60</p> </div> </body> </html>
Cancel
Save Chapter