Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_61</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_8.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_61" xml:lang="en-US"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ ఏకషష్టితమః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB">విశ్వామిత్రుడు పుష్కరతీర్థమునందు తపస్సు చేయుట. అంబరీషుడు ఋచీకు డను మునియొక్క మధ్యమపుత్రుని యజ్ఞపశువుగా వెల యిచ్చి కొని తీసికొని వెళ్లుట.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ</span><span xml:lang="en-US">. విశ్వామిత్రో మహాత్మాథ ప్రస్థితాన్ ప్రేక్ష్య తాన్ ఋషీన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అబ్రవీన్నరశార్దూల సర్వాంస్తాన్వనవాసినః. </span><span class="fr">1</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">నరశార్దూల = ఓ నరశ్రేష్ఠుడా!, అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">మహాత్మా = మహాత్ముడైన</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">ప్రస్థితాన్ = ప్రయాణ మైన</span>, <span xml:lang="en-US">వనవాసినః = వనములందు నివసించు</span>, <span xml:lang="en-US">తాన్ = ఆ</span>, <span xml:lang="en-US">సర్వాన్ = సమస్త మైన</span>, <span xml:lang="en-US">ఋషీన్ = ఋషులను</span>, <span xml:lang="en-US">ప్రేక్ష్య = చూచి</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! మహాత్ము డైన విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">ప్రయాణ మైన ఆ ఋషులందరిని చూచి ఇట్లు పలికెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">మహావిఘ్నః ప్రవృత్తోఽయం దక్షిణామాస్థితో దిశమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దిశమన్యాం ప్రపత్స్యామస్తత్ర తప్స్యామహే తపః. </span><span class="fr">2</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">దక్షిణాం దిశమ్ = దక్షిణ దిక్కును</span>, <span xml:lang="en-US">ఆస్థితః = అవలంబించినదై</span>, <span xml:lang="en-US">అయమ్ = ఈ</span>, <span xml:lang="en-US">మహాన్ = గొప్ప</span>, <span xml:lang="en-US">విఘ్నః = విఘ్నము</span>, <span xml:lang="en-US">ప్రవృత్తః = ఏర్పడినది. అన్యామ్ = మరియొక</span>, <span xml:lang="en-US">దిశమ్ = దిక్కును</span>, <span xml:lang="en-US">ప్రపత్స్యామః = పొందెదము. తత్ర = అచట</span>, <span xml:lang="en-US">తపః = తపస్సు</span>, <span xml:lang="en-US">తప్స్యామహే = తపించెదము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>ఈ దక్షిణపు దిక్కున గొప్ప విఘ్నము సంభవించినది. మరొక దిక్కునకు వెళ్లి అచట తపస్సు చేసెదము.</p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">పశ్చిమాయాం విశాలాయాం పుష్కరేషు మహాత్మనః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సుఖం తపశ్చరిష్యామః పరం తద్ధి తపోవనమ్. </span><span class="fr">3</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాత్మనః = ఓ మహాత్ములా</span><span class="CharOverride-4" xml:lang="en-US">రా!</span><span xml:lang="en-US"> విశాలాయామ్ = విశాలమైన</span>, <span xml:lang="en-US">పశ్చిమాయామ్ = పశ్చిమదిక్కునందు</span>, <span xml:lang="en-US">పుష్కరేషు = పుష్కరక్షేత్రమునందు</span>, <span xml:lang="en-US">సుఖమ్ = సుఖముగా</span>, <span xml:lang="en-US">తపః </span><span xml:lang="en-US">= తపస్సు</span>, <span xml:lang="en-US">చరిష్యామః = చేసెదము. తత్ = అది</span>, <span xml:lang="en-US">పరమ్ = శ్రేష్ఠ మైన</span>, <span xml:lang="en-US">తపోవనం హి = తపోవనము కదా </span>?</p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఓ మహాత్ములారా! విశాల మైన పశ్చిమదిక్కునకు పోయి</span>, <span xml:lang="en-US">అచట పుష్కరక్షేత్రమునందు తపస్సు చేయుదము. అది ఉత్తమ మైన తపోవనము. </span></p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఏవముక్త్వా మహాతేజాః పుష్కరేషు మహామునిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తప ఉగ్రం దురాధర్షం తేపే మూలఫలాశనః. </span><span class="fr">4</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాతేజాః = గొప్ప తేజస్సు గల</span>, <span xml:lang="en-US">మహామునిః = ఆ మహాముని</span>, <span xml:lang="en-US">ఏవమ్ = ఇట్లు</span>, <span xml:lang="en-US">ఉక్త్వా = పలికి</span>, <span xml:lang="en-US">పుష్కరేషు = పుష్కరమునందు</span>, <span xml:lang="en-US">మూలఫలాశనః = దుంపలను ఫలములను మాత్రము భుజించుచు</span>, <span xml:lang="en-US">దురాధర్షమ్ = ఎదిరింప శక్యము కాని</span>, <span xml:lang="en-US">ఉగ్రమ్ = ఉగ్ర మైన</span>, <span xml:lang="en-US">తపః = తపస్సును</span>, <span xml:lang="en-US">తేపే = చేసెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహాతేజశ్శాలి యైన ఆ విశ్వామిత్రుడు ఇట్లు పలికి</span>, <span xml:lang="en-US">పుష్కర క్షేత్రము చేరి</span>, <span xml:lang="en-US">అచట</span>, <span xml:lang="en-US">మూలఫలములను మాత్రమే భుజించుచు ఉగ్ర మైన తపస్సు చేసెను. </span></p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఏతస్మిన్నేవ కాలే తు అయోధ్యాధిపతిర్నృపః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అమ్బరీష ఇతి ఖ్యాతో యష్టుం సముపచక్రమే. </span><span class="fr">5</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఏతస్మిన్ = ఈ</span>, <span xml:lang="en-US">కాలే ఏవ = కాలమునందే</span>, <span xml:lang="en-US">అమ్బరీషః ఇతి = అంబరీషుడు అని</span>, <span xml:lang="en-US">ఖ్యాతః = ప్రసిద్ధు డైన</span>, <span xml:lang="en-US">అయోధ్యాధిపతిః = అయోధ్యాప్రభు వైన</span>, <span xml:lang="en-US">నృపః = రాజు</span>, <span xml:lang="en-US">యష్టుమ్ యాగముచేయుటకు</span>, <span xml:lang="en-US">సముపచక్రమే = ప్రారంభించెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>ఈ కాలమునందే అయోధ్యాధిపతి యైన అంబరీషు డను రాజు యాగము చేయ ప్రారంభించెను.</p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తస్య వై యజమానస్య పశుమిన్ద్రో జహార హ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రణష్టే తు పశౌ విప్రో రాజానమిదమబ్రవీత్. </span><span class="fr">6</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">యజమానస్య = యాగము చేయుచున్న</span>, <span xml:lang="en-US">తస్య = అతనియొక్క</span>, <span xml:lang="en-US">పశుమ్ = పశువును</span>, <span xml:lang="en-US">ఇన్ద్రః = ఇంద్రుడు</span>, <span xml:lang="en-US">జహార హ = అపహరించెను. పశౌ = పశువు</span>, <span xml:lang="en-US">ప్రణష్టే సతి = కనబడకపోగా</span>, <span xml:lang="en-US">విప్రః = పురోహితుడు</span>, <span xml:lang="en-US">రాజానమ్ = రాజును గూర్చి</span>, <span xml:lang="en-US">ఇదమ్ = ఈ వాక్యమును</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>అతడు యాగముచేయుచుండగా ఇంద్రుడు పశువును హరించెను. యజ్ఞపశువు కనబడకపోయినతోడనే పురోహితుడు రాజుతో ఇట్లు పలికెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">పశురద్య హృతో రాజన్ ప్రణష్టస్తవ దుర్నయాత్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అరక్షితారం రాజానం ఘ్నన్తి దోషా నరేశ్వర. </span><span class="fr">7</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాజన్ = రాజా! అద్య = ఇపుడు</span>, <span xml:lang="en-US">పశుః = పశువు</span>, <span xml:lang="en-US">హృతః = హరింపబడినది. తవ = నీ యొక్క</span>, <span xml:lang="en-US">దుర్నయాత్ = అధర్మమువలన</span>, <span xml:lang="en-US">ప్రణష్టః = కనబడకుండపోయినది. నరేశ్వర = రాజా! అరక్షితారమ్ = రక్షించని</span>, <span xml:lang="en-US">రాజానమ్ = రాజును</span>, <span xml:lang="en-US">దోషాః = దోషములు</span>, <span xml:lang="en-US">ఘ్నన్తి = చంపును.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>రాజా! పశువు నెవరో హరించినారు. నీ అధర్మముచే ఇది పోయినది. పశువును రక్షింపజాలని రాజును దోషములు చంపివేయును. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ప్రాయశ్చిత్తం మహద్ధ్యేతన్నరం వా పురుషర్షభ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఆనయస్వ పశుం శీఘ్రం యావత్కర్మ ప్రవర్తతే. </span><span class="fr">8</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పురుషర్షభ = పురుషశ్రేష్ఠుడా!, ఏతత్ = ఇది</span>, <span xml:lang="en-US">మహత్ = గొప్ప దైన</span>, <span xml:lang="en-US">ప్రాయశ్చిత్తమ్ = ప్రాయశ్చిత్తము. నరం వా = మనుష్యు నైనను</span>, <span xml:lang="en-US">పశుమ్ = పశువునుగా</span>, <span xml:lang="en-US">శీఘ్రమ్ శీఘ్రముగా</span>, <span xml:lang="en-US">ఆనయస్వ = తీసికొనిరమ్ము. కర్మ = కర్మ</span>, <span xml:lang="en-US">యావత్ ప్రవర్తతే = జరగగలదు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>రాజా! దీనికి చాల పెద్ద ప్రాయశ్చిత్తము చేయవలసి యున్నది. పశువు లభించనిచో మనుష్యు నైనను పశువుగా తీసికొని రమ్ము. అపుడు యజ్ఞము జరుగగలదు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఉపాధ్యాయవచః శ్రుత్వా స రాజా పురుషర్షభ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అన్వియేష మహాబుద్ధిః పశుం గోభిః సహస్రశః </span><span class="fr">9</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పురుషర్షభ = ఓ పురుషశ్రేష్ఠుడా! మహాబుద్ధిః = గొప్ప బుద్ధి గల</span>, <span xml:lang="en-US">సః = ఆ</span>, <span xml:lang="en-US">రాజా = రాజు</span>, <span xml:lang="en-US">ఉపాధ్యాయవచః = ఉపాధ్యాయునివాక్యమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">సహస్రశః = వేలకొలది</span>, <span xml:lang="en-US">గోభిః = గోవులచే</span>, <span xml:lang="en-US">పశుమ్ = పశువును</span>, <span xml:lang="en-US">అన్వియేష = అన్వేషించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పురుషశ్రేష్ఠుడ వైన ఓ రామా! మహాబుద్ధిశాలి యగు ఆ రాజు ఉపాధ్యాయుని మాటలు విని</span>, <span xml:lang="en-US">వేలకొలది ఆవుల నిచ్చి నరపశువును సంపాదించుటకు ప్రయత్నించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">దేశాన్ జనపదాంస్తాంస్తాన్నగరాణి వనాని చ</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఆశ్రమాణి చ పుణ్యాని మార్గమాణో మహీపతిః. </span><span class="fr">10</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span xml:lang="en-US"> స పుత్రసహితం తాత సభార్యం రఘునన్దన</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> భృగుతుఙ్గే సమాసీనమృచీకం సందదర్శ హ. </span><span class="fr">11</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తాత = నాయనా! రఘునన్దన = రామా! సః = ఆ</span>, <span xml:lang="en-US">మహీపతిః = రాజు</span>, <span xml:lang="en-US">తాంస్తాన్ = ఆయా</span>, <span xml:lang="en-US">దేశాన్ = దేశములను</span>, <span xml:lang="en-US">జనపదాన్ = పల్లెలను</span>, <span xml:lang="en-US">నగరాణి చ = నగరములను</span>, <span xml:lang="en-US">వనాని చ = వనములను</span>, <span xml:lang="en-US">పుణ్యాని = పుణ్యమైన</span>, <span xml:lang="en-US">ఆశ్రమాణి చ = ఆశ్రమములను</span>, <span xml:lang="en-US">మార్గమాణః = వెదకుచు</span>, <span xml:lang="en-US">భృగుతుఙ్గే = భృగుతుంగపర్వతమునందు</span>, <span xml:lang="en-US">పుత్రసహితమ్ = పుత్రులతో కూడినవాడును</span>, <span xml:lang="en-US">సభార్యమ్ = భార్యాసమేతుడును అగు</span>, <span xml:lang="en-US">సమాసీనమ్ = కూర్చుని ఉన్న</span>, <span xml:lang="en-US">ఋచీకమ్ = ఋచీకమహర్షిని</span>, <span xml:lang="en-US">సందదర్శ హ = చూచెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! ఆ రాజు ఆయా దేశములందును</span>, <span xml:lang="en-US">పల్లెలందును</span>, <span xml:lang="en-US">నగరములందును</span>, <span xml:lang="en-US">పవిత్ర మైన ఆశ్రమములందును వెదకుచు భృగుతుంగపర్వతముపై భార్యాపుత్ర సమేతుడై సుఖముగా కూర్చుని ఉన్న ఋచీకమహర్షిని చూచెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తమువాచ మహాతేజాః ప్రణమ్యాభిప్రసాద్య చ</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> బ్రహ్శర్షిం తపసా దీప్తం రాజర్షిరమితప్రభః. </span><span class="fr">12</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"> పృష్ట్వా సర్వత్ర కుశలమృచీకం తమిదం వచః.</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాతేజాః = గొప్ప తేజస్సు గలవాడును</span>, <span xml:lang="en-US">అమితప్రభః = అనంత మైన కాంతి కలవాడును అగు ఆ రాజు</span>, <span xml:lang="en-US">తపసా = తపస్సుతో</span>, <span xml:lang="en-US">దీప్తమ్ = ప్రజ్వరిల్లుచున్న</span>, <span xml:lang="en-US">తమ్ = ఆ</span>, <span xml:lang="en-US">బ్రహ్మర్షిమ్ = బ్రహ్మర్షిని</span>, <span xml:lang="en-US">ప్రణమ్య = నమస్కరించి</span>, <span xml:lang="en-US">అభిప్రసాద్య చ = అనుగ్రహింపచేసికొని</span>, <span xml:lang="en-US">సర్వత్ర = అన్నింటియందును</span>, <span xml:lang="en-US">కుశలమ్ = క్షేమమును</span>, <span xml:lang="en-US">పృష్ట్వా = అడిగి</span>, <span xml:lang="en-US">తం ఋచీకమ్ = ఆ ఋచీకుని గూర్చి</span>, <span xml:lang="en-US">ఇదమ్ = ఈ</span>, <span xml:lang="en-US">వచః = వచనమును</span>, <span xml:lang="en-US">ఉవాచ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహాతేజశ్శాలి యగు ఆ రాజు తపస్సుతో ప్రకాశించుచున్న ఆ ఋచీకుని నమస్కరించి</span>, <span xml:lang="en-US">అనుగ్రహింపచేసికొని</span>, <span xml:lang="en-US">అన్నింటను కుశలవార్త లడిగి</span>, <span xml:lang="en-US">ఇట్లు పలికెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">గవాం శతసహస్రేణ విక్రీణీషే సుతం యది</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"> పశోరర్ధే మహాభాగ కృతకృత్యోఽస్మి భార్గవ. <span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాభాగ = గొప్ప భాగ్యము గల</span>, <span xml:lang="en-US">భార్గవ = భృగువంశసంజాతుడవైన ఓ ఋచీకము</span><span class="CharOverride-4">నీ!</span><span xml:lang="en-US"> గవామ్ = గోవులయొక్క</span>, <span xml:lang="en-US">శతసహస్రేణ = నూరువేలచేత</span>, <span xml:lang="en-US">సుతమ్ = నీ కుమారుని</span>, <span xml:lang="en-US">పశోః అర్థే = పశువుకొరకై</span>, <span xml:lang="en-US">విక్రీణీషే యది = అమ్మినట్లైతే</span>, <span xml:lang="en-US">కృతకృత్యః = కృతకృత్యుడను</span>, <span xml:lang="en-US">అస్మి = అగుదును.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>మహామునీ! నీవు లక్ష ఆవులను తీసికొని నీ కుమారుని యజ్ఞపశువుగా అమ్మినచో నేను చరితార్థుడ నగుదును.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">సర్వే పరిసృతా దేశా యజ్ఞీయం న లభే పశుమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దాతుమర్హసి మూల్యేన సుతమేకమితో మమ. </span><span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సర్వే = సమస్త మైన</span>, <span xml:lang="en-US">దేశాః = దేశములు</span>, <span xml:lang="en-US">పరిసృతాః = సంచరించబడినవి</span>, <span xml:lang="en-US">యజ్ఞీయమ్ = యజ్ఞసంబంధ మైన</span>, <span xml:lang="en-US">పశుమ్ = పశువును</span>, <span xml:lang="en-US">న లభే = పొందజాలకున్నాను</span>, <span xml:lang="en-US">ఇతః = వీరిలోనుండి</span>, <span xml:lang="en-US">ఏకమ్ = ఒక</span>, <span xml:lang="en-US">సుతమ్ = కుమారుని</span>, <span xml:lang="en-US">మూల్యేన = మూల్యముచేత</span>, <span xml:lang="en-US">మమ = నాకు</span>, <span xml:lang="en-US">దాతుమ్ = ఇచ్చుటకు</span>, <span xml:lang="en-US">అర్హసి = తగియున్నావు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>అన్ని దేశములు తిరిగితిని కాని యజ్ఞపశువు లభించలేదు. నీ కుమారులలో ఒకనిని నాకు మూల్యమున కిమ్ము.</p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఏవముక్తో మహాతేజా ఋచీకస్త్వబ్రవీద్వచః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> నాహం జ్యేష్ఠం నరశ్రేష్ఠ విక్రీణీయాం కథం చన.</span> <span class="fr">15</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఏవమ్ = ఇట్లు</span>, <span xml:lang="en-US">ఉక్తః = పలకబడిన</span>, <span xml:lang="en-US">మహాతేజాః = గొప్ప తేజస్సు గల</span>, <span xml:lang="en-US">ఋచీకస్తు </span><span xml:lang="en-US">= ఋచీకమహర్షి యైతే</span>, <span xml:lang="en-US">వచః = వచనమును</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను. నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడా!, అహమ్ = నేను</span>, <span xml:lang="en-US">కథం చన = ఎట్లైనను</span>, <span xml:lang="en-US">జ్యేష్ఠమ్ = పెద్దవానిని</span>, <span xml:lang="en-US">న విక్రీణీయామ్ = అమ్మను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రాజు మాటలు విని ఋచీకుడు - </span>‘‘<span xml:lang="en-US">నే నే విధమున నైనను జ్యేష్ఠపుత్రుని అమ్మజాలను</span>’’ <span xml:lang="en-US">అని పలికెను.</span></p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఋచీకస్య వచః శ్రుత్వా తేషాం మాతా మహాత్మనామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఉవాచ నరశార్దూలమమ్బరీషం తపస్వినీ.</span> <span class="fr">16</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఋచీకస్య = ఋచీకునియొక్క</span>, <span xml:lang="en-US">వచః = వచనమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">మహాత్మనామ్ = మహాత్ము లైన</span>, <span xml:lang="en-US">తేషామ్ = వారియొక్క</span>, <span xml:lang="en-US">మాతా = తల్లి యైన</span>, <span xml:lang="en-US">తపస్వినీ = తాపసి</span>, <span xml:lang="en-US">నరశార్దూలమ్ = నరులలో శ్రేష్ఠు డైన</span>, <span xml:lang="en-US">అమ్బరీషమ్ = అంబరీషుని గూర్చి</span>, <span xml:lang="en-US">ఉవాచ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>ఆ మహాత్ముల తల్లి యైన తపోధనురాలు ఋచీకుని మాటలు విని అంబరీషునితో ఇట్లనెను.</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అవిక్రేయం సుతం జ్యేష్ఠం భగవానాహ భార్గవః. </span><span class="fr">17</span></p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మమాపి దయితం విద్ధి కనిష్ఠం శునకం నృప</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తస్మాత్కనీయసం పుత్రం న దాస్యే తవ పార్థివ. </span><span class="fr">18</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">భగవాన్ = పూజ్యు డైన</span>, <span xml:lang="en-US">భార్గవః = ఋచీకమహాముని</span>, <span xml:lang="en-US">జ్యేష్ఠమ్ = జ్యేష్ఠుడైన</span>, <span xml:lang="en-US">సుతమ్ = కుమారుని</span>, <span xml:lang="en-US">అవిక్రేయమ్ = అమ్మకూడని వానినిగా</span>, <span xml:lang="en-US">ఆహ = చెప్పుచున్నాడు. నృప = రాజా!, శునకమ్ = శునకుడనే</span>, <span xml:lang="en-US">కనిష్ఠమ్ = చిన్నపిల్లవానిని</span>, <span xml:lang="en-US">మమ = నాకు</span>, <span xml:lang="en-US">దయితమ్ = ఇష్టునిగా</span>, <span xml:lang="en-US">విద్ధి = తెలుసుకొనుము. పార్థివ = రాజా!, తస్మాత్ = ఆ కారణమువలన</span>, <span xml:lang="en-US">కనీయసం పుత్రమ్ = చిన్న కుమారుని</span>, <span xml:lang="en-US">తవ = నీకు</span>, <span xml:lang="en-US">న దాస్యే = ఇవ్వను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>ఋచీకమహాముని పెద్దకుమారుని అమ్మ నని చెప్పుచున్నాడు. రాజా! చిన్న కుమారు డైన శునకుడు నాకు ఇష్టుడు. అందుచేత ఆతనిని నీకు ఇవ్వను. </p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ప్రాయేణ హి నరశ్రేష్ఠ జ్యేష్ఠాః పితృషు వల్లభాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మాతౄణాం తు కనీయాంసస్తస్మాద్రక్షే కనీయసమ్. </span><span class="fr">19</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">నరశ్రేష్ఠ = ఓ నరశ్రేష్ఠుడా! ప్రాయేణ = సాధారణముగా</span>, <span xml:lang="en-US">జ్యేష్ఠాః = పెద్దవాళ్లు</span>, <span xml:lang="en-US">పితృషు = తండ్రులయందు</span>, <span xml:lang="en-US">వల్లభాః = ప్రియులు</span>, <span xml:lang="en-US">మాతౄణాం తు = తల్లులకైతే</span>, <span xml:lang="en-US">కనీయాంసః </span><span xml:lang="en-US">= చిన్నవాళ్లు ప్రియులు</span>, <span xml:lang="en-US">తస్మాత్ = ఆ కారణమువలన</span>, <span xml:lang="en-US">కనీయసమ్ = చిన్నవానిని</span>, <span xml:lang="en-US">రక్షే = రక్షించెదను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రాజా! సాధారణముగా జ్యేష్ఠుడు తండ్రికి ఇష్టుడు కాగా చిన్న వాడు తల్లికి ఇష్టు డగును. అందుచేత చిన్నవానిని రక్షించుకొందును. </span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఉక్తవాక్యే మునౌ తస్మిన్ మునిపత్న్యాం తథైవ చ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శునశ్శేఫస్స్వయం రామ మధ్యమో వాక్యమబ్రవీత్. </span><span class="fr">20</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా!, తస్మిన్ = ఆ</span>, <span xml:lang="en-US">మునౌ = ముని</span>, <span xml:lang="en-US">ఉక్తవాక్యే = పలకబడిన వాక్యము కలవా డగుచుండగా</span>, <span xml:lang="en-US">తథైవ చ = అట్లే</span>, <span xml:lang="en-US">మునిపత్న్యామ్ = మునిపత్ని పలకబడిన వాక్యము కలదగుచుండగా</span>, <span xml:lang="en-US">మధ్యమః = మధ్యముడైన</span>, <span xml:lang="en-US">శునఃశేఫః = శునశ్శేఫుడు</span>, <span xml:lang="en-US">స్వయమ్ = స్వయముగా</span>, <span xml:lang="en-US">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మునియు</span>, <span xml:lang="en-US">మునిపత్నియు పలికిన మాటలు విని మధ్యము డైన శునశ్శేఫుడు స్వయముగ ఇట్లు పలికెను.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">పితా జ్యేష్ఠమవిక్రేయం మాతా చాహ కనీయసమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> విక్రీతం మధ్యమం మన్యే రాజన్ పుత్రం నయస్వ మామ్. </span><span class="fr">21</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాజన్ = రాజా!, పితా = తండ్రి</span>, <span xml:lang="en-US">జ్యేష్ఠమ్ = జ్యేష్ఠకుమారుని</span>, <span xml:lang="en-US">అవిక్రేయమ్ = అమ్మ శక్యము కానివానినిగా</span>, <span xml:lang="en-US">ఆహ = చెప్పుచున్నాడు. మాతా చ = తల్లియు</span>, <span xml:lang="en-US">కనీయసమ్ = చిన్న వానిని అమ్మ వీలు కాని వానినిగా చెప్పుచున్నది. మధ్యమం పుత్రమ్ = మధ్యమ పుత్రుడ నైన నన్ను</span>, <span xml:lang="en-US">విక్రీతమ్ = అమ్మబడిన వానినిగా</span>, <span xml:lang="en-US">మన్యే = తలచుచున్నాను. మామ్ = నన్ను</span>, <span xml:lang="en-US">నయస్వ = తీసికొని వెళ్లుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>రాజా! జ్యేష్ఠకుమారుని అమ్మజాల నని తండ్రి చెప్పుచున్నాడు. చిన్నవానిని అమ్మజాల నని తల్లి చెప్పుచున్నది. దీనిని బట్టి మధ్యముడనైన నన్ను అమ్ముచున్నా రని అనుకొనుచున్నాను. అందుచే నన్ను తీసికొని పొమ్ము.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">గవాం శతసహస్రేణ శునఃశేఫం నరేశ్వరః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> గృహీత్వా పరమప్రీతో జగామ రఘునన్దన. </span><span class="fr">22</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రఘునన్దన = రామా!, నరేశ్వరః = రాజు</span>, <span xml:lang="en-US">గవామ్ = గోవుల యొక్క</span>, <span xml:lang="en-US">శతసహస్రేణ = నూరువేలచేత</span>, <span xml:lang="en-US">శునఃశేఫమ్ = శునఃశేఫుని</span>, <span xml:lang="en-US">గృహీత్వా = గ్రహించి</span>, <span xml:lang="en-US">పరమప్రీతః = మిక్కిలి సంతసించినవాడై</span>, <span xml:lang="en-US">జగామ = వెళ్లెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! ఆ రాజు లక్ష గోవులతో ఆ శునఃశేఫుని కొని ఆనందముతో వెళ్లెను.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అమ్బరీషస్తు రాజర్షీ రథమారోప్య సత్వరః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శునఃశేఫం మహాతేజా జగామాశు మహాయశాః. </span><span class="fr">23</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే</span> <span xml:lang="en-US">ఏకషష్టితమః సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాతేజాః = గొప్పతేజస్సు గల</span>, <span xml:lang="en-US">మహాయశాః = గొప్ప కీర్తి గల</span>, <span xml:lang="en-US">రాజర్షిః = రాజర్షి యైన</span>, <span xml:lang="en-US">అమ్బరీషస్తు = అంబరీషు డైతే</span>, <span xml:lang="en-US">సత్వరః = తొందరతో కూడిన వాడై</span>, <span xml:lang="en-US">శునఃశేఫమ్ = శునఃశేఫుని</span>, <span xml:lang="en-US">రథమ్ ఆరోప్య = రథ మెక్కించి</span>, <span xml:lang="en-US">ఆశు = శీఘ్రముగా</span>, <span xml:lang="en-US">జగామ = వెళ్లెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">గొప్ప తేజోయశస్సులు గల రాజర్షి యైన ఆ అంబరీషుడు శునఃశేఫుని శీఘ్రముగా రథముపై కూర్చుండబెట్టుకొని వెళ్లెను.</span> </p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB">‘‘<span xml:lang="en-US">బాలానందిని</span>’’ <span xml:lang="en-US">యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="en-US">బాలకాండములో అరువది యొకటవ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter