Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_64</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_8.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_64" xml:lang="en-US"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ చతుఃషష్టితమః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB">తన తపస్సుకు భంగము చేయుటకై వచ్చిన రంభను శపించి విశ్వామిత్రుడు ఘోరతపస్సు చేసెద నని శపథము చేయుట.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">సురకార్యమిదం రమ్భే కర్తవ్యం సుమహత్త్వయా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> లోభనం కౌశికస్యేహ కామమోహసమన్వితమ్. </span><span class="fr">1</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రమ్భే = ఓ రంభా!, ఇహ = ఇప్పుడు</span>, <span xml:lang="en-US">కౌశికస్య = విశ్వామిత్రునియొక్క</span>, (<span xml:lang="en-US">విశ్వామిత్రుని)</span>, <span xml:lang="en-US">కామమోహసమన్వితమ్ = కామముచే కలిగిన మోహముతో కూడుకున్నట్లుగా</span>, <span xml:lang="en-US">లోభనమ్ = లోభపెట్టుట యనెడు</span>, <span xml:lang="en-US">సుమహత్ = చాల గొప్ప దైన</span>, <span xml:lang="en-US">ఇదమ్ = ఈ</span>, <span xml:lang="en-US">సురకార్యమ్ = దేవతాకార్యము</span>, <span xml:lang="en-US">త్వయా = నీచేత</span>, <span xml:lang="en-US">కర్తవ్యమ్ = చేయదగినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>రంభా! విశ్వామిత్రుని కామమోహితుని చేసి ఆశ కల్పించ వలెను. ఈ గొప్ప దేవతాకార్యమును నీవు చేయవలెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తథోక్తా సాప్సరా రామ సహస్రాక్షేణ ధీమతా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వ్రీళితా ప్రాఞ్జలిర్వాక్యం ప్రత్యువాచ సురేశ్వరమ్. </span><span class="fr">2</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా!, ధీమతా = బుద్ధిమంతు డైన</span>, <span xml:lang="en-US">సహస్రాక్షేణ = దేవేంద్రునిచేత</span>, <span xml:lang="en-US">తథా = ఆ విధముగా</span>, <span xml:lang="en-US">ఉక్తా = పలుకబడిన</span>, <span xml:lang="en-US">సా = ఆ</span>, <span xml:lang="en-US">అప్సరాః = అప్సరస</span>, <span xml:lang="en-US">వ్రీళితా = సిగ్గుపడు చున్నదై</span>, <span xml:lang="en-US">ప్రాఞ్జలిః = కట్టబడిన దోసిలి కలదై</span>, <span xml:lang="en-US">సురేశ్వరమ్ = దేవేంద్రుని గూర్చి</span>, <span xml:lang="en-US">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">ప్రత్యువాచ = తిరిగి పలికెను.</span></p> <p class="Tat ParaOverride-12" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! ధీమంతు డైన దేవేంద్రుని మాటలు విని రంభ సిగ్గుపడుచు</span>, <span xml:lang="en-US">చేతులు జోడించి ఆతనితో ఇట్లు పలికెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అయం సురపతే ఘోరో విశ్వామిత్రో మహామునిః</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఘోరముత్సృజతే క్రోధం మయి దేవ న సంశయః. </span><span class="fr">3</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"> తతో హి మే భయం దేవ ప్రసాదం కర్తు మర్హసి.</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సురపతే = ఓ దేవేంద్రా!, అయమ్ = ఈ</span>, <span xml:lang="en-US">మహామునిః = మహాముని యైన</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">ఘోరః = భయంకరుడు. దేవ = ప్రభూ! మయి = నా యందు</span>, <span xml:lang="en-US">ఘోరమ్ = భయంకర మైన</span>, <span xml:lang="en-US">క్రోధమ్ = క్రోధమును</span>, <span xml:lang="en-US">ఉత్సృజతే = విడచును. సంశయః = సంశయము</span>, <span xml:lang="en-US">న = లేదు</span>, <span xml:lang="en-US">తతః = ఆ కారణమువలన</span>, <span xml:lang="en-US">మే = నాకు</span>, <span xml:lang="en-US">భయమ్ = భయము. దేవ = ప్రభూ!, ప్రసాదమ్ = అనుగ్రహమును</span>, <span xml:lang="en-US">కర్తుమ్ = చేయుటకు</span>, <span xml:lang="en-US">అర్హసి = తగియున్నావు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>ఓ సురాధీశా! విశ్వామిత్రమహాముని చాల కోపస్వభావుడు. నాపై తప్పక తన క్రోధమును చూపి నన్ను శపించగలడు. అందుచే నాకు భయము కలుగుచున్నది. నన్ను అనుగ్రహింపుము.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఏవముక్తస్తయా రామ రమ్భయా భీతయా తదా</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తామువాచ సహస్రాక్షో వేపమానాం కృతాఞ్జలిమ్.</span> <span class="fr">4</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా!, భీతయా = భయపడిన</span>, <span xml:lang="en-US">తయా = ఆ రమ్భయా = రంభచేత</span>, <span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">ఏవమ్ = ఇట్లు</span>, <span xml:lang="en-US">ఉక్తః = పలుకబడిన</span>, <span xml:lang="en-US">సహస్రాక్షః = దేవేంద్రుడు</span>, <span xml:lang="en-US">వేపమానామ్ = వణకుచున్నదియు</span>, <span xml:lang="en-US">కృతాఞ్జలిమ్ = కట్టబడిన దోసిలి గలదియు అగు</span>, <span xml:lang="en-US">తామ్ = ఆమెను గూర్చి</span>, <span xml:lang="en-US">ఉవాచ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! రంభ భయముతో వణకుచు</span>, <span xml:lang="en-US">చేతులు జోడించి పలికిన మాటలు విని దేవేంద్రు డిట్లు పలికెను.</span> </p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">మాభైషీ రమ్భే భద్రం తే కురుష్వ మమ శాసనమ్</span>, <span class="fr">5</span></p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కోకిలో హృదయగ్రాహీ మాధవే రుచిరద్రుమే</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అహం కన్దర్పసహితః స్థాస్యామి తవ పార్శ్వతః. </span><span class="fr">6</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రమ్బే = ఓ రం</span><span class="CharOverride-4" xml:lang="en-US">భా!</span><span xml:lang="en-US"> మా భైషీః = భయపడకుము. తే = నీకు</span>, <span xml:lang="en-US">భద్రమ్ = క్షేమ మగుగాక</span>, <span xml:lang="en-US">మమ = నాయొక్క</span>, <span xml:lang="en-US">శాసనమ్ = ఆజ్ఞను</span>, <span xml:lang="en-US">కురుష్వ = చేయుము. అహమ్ = నేను</span>, <span xml:lang="en-US">రుచిరద్రుమే = అంద మైన వృక్షములు గల</span>, <span xml:lang="en-US">మాధవే = వసంతర్తువునందు</span>, <span xml:lang="en-US">హృదయగ్రాహీ = హృదయము నాకర్షించు</span>, <span xml:lang="en-US">కోకిలః = కోకిలగా అయి</span>, <span xml:lang="en-US">కన్దర్పసహితః = మన్మథసమేతుడనై</span>, <span xml:lang="en-US">తవ = నీ యొక్క</span>, <span xml:lang="en-US">పార్శ్వతః = పార్శ్వమునందు</span>, <span xml:lang="en-US">స్థాస్యామి = ఉండగలను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఓ రంభా! భయపడకుము. నీకు క్షేమ మగును. నా శాసనమును చేయుము. అంద మైన వృక్షములు గల వసంతర్తువునందు కోకిల రూపము ధరించి</span>, <span xml:lang="en-US">నేను మన్మథునితో కూడ నీ ప్రక్కనే ఉందును.</span></p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">త్వం హి రూపం బహుగుణం కృత్వా పరమభాస్వరమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తమృషిం కౌశికం రమ్భే భేదయస్వ తపస్వినమ్. </span><span class="fr">7</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రమ్భే = రంభా!, త్వమ్ = నీవు</span>, <span xml:lang="en-US">బహుగుణమ్ = అనేక శృంగార చేష్టాదిగుణములు గల</span>, <span xml:lang="en-US">పరమభాస్వరమ్ = మిక్కిలి ప్రకాశించుచున్న</span>, <span xml:lang="en-US">రూపమ్ = రూపమును</span>, <span xml:lang="en-US">కృత్వా = చేసికొని</span>, <span xml:lang="en-US">తపస్వినమ్ = తపశ్శాలి యైన</span>, <span xml:lang="en-US">తమ్ = ఆ</span>, <span xml:lang="en-US">ఋషిమ్ = ఋషియైన</span>, <span xml:lang="en-US">కౌశికమ్ = విశ్వామిత్రుని</span>, <span xml:lang="en-US">భేదయస్వ = (తపస్సునుండి) విడదీయుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఓ రంభా! అనేక శృంగారచేష్టాదిగుణములు గల</span>, <span xml:lang="en-US">చాల ప్రకాశించు రూపము వహించి విశ్వామిత్రమహర్షి తపస్సుకు భంగము చేయుము.</span></p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">సా శ్రుత్వా వచనం తస్య కృత్వా రూపమనుత్తమమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> లోభయామాస లలితా విశ్వామిత్రం శుచిస్మితా. </span><span class="fr">8</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సా = ఆమె</span>, <span xml:lang="en-US">తస్య = అతనియొక్క</span>, <span xml:lang="en-US">వచనమ్ = వచనమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">అనుత్తమమ్ = అత్యుత్తమ మైన</span>, <span xml:lang="en-US">రూపమ్ = రూపమును</span>, <span xml:lang="en-US">కృత్వా = చేసి</span>, <span xml:lang="en-US">లలితా = సుందర మైనదై</span>, <span xml:lang="en-US">శుచిస్మితా = తెల్లని చిరునవ్వు గలదై</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని</span>, <span xml:lang="en-US">లోభయామాస = లోభపెట్టెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రంభ దేవేంద్రుని మాటలు విని అత్యుత్తమ మైన రూపమును ధరించి</span>, <span xml:lang="en-US">సౌందర్యవతియై తెల్లని చిరునవ్వు నవ్వుచు విశ్వామిత్రుని లోభింప చేసెను</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">కోకిలస్య చ శుశ్రావ వల్గు వ్యాహరతః స్వనమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సంప్రహృష్టేన మనసా తత ఏనాముదైక్షత. </span><span class="fr">9</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">వల్గు = మధురముగా</span>, <span xml:lang="en-US">వ్యాహరతః = కూయుచున్న</span>, <span xml:lang="en-US">కోకిలస్య = కోకిలయొక్క</span>, <span xml:lang="en-US">స్వనమ్ = ధ్వనిని</span>, <span xml:lang="en-US">శుశ్రావ = వినెను. తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">సంప్రహృష్టేన = సంతసించిన</span>, <span xml:lang="en-US">మనసా = మనస్సుతో</span>, <span xml:lang="en-US">ఏనామ్ = ఈమెను</span>, <span xml:lang="en-US">ఉదైక్షత = చూచెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">విశ్వామిత్రుడు కోకిలయొక్క మధురధ్వనిని విని</span>, <span xml:lang="en-US">సంతసించిన మనస్సుతో రంభను చూచెను.</span></p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అథ తస్య చ శబ్దేన గీతేనాప్రతిమేన చ</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దర్శనేన చ రమ్భాయా మునిస్సన్దేహమాగతః. </span><span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">తస్య = ఆ కోకిలయొక్క</span>, <span xml:lang="en-US">శబ్దేన = కూతచేతను</span>, <span xml:lang="en-US">అప్రతిమేన = సాటిలేని</span>, <span xml:lang="en-US">గీతేన </span><span xml:lang="en-US">= గానముచేతను</span>, <span xml:lang="en-US">రమ్భాయాః = రంభయొక్క</span>, <span xml:lang="en-US">దర్శనేన చ = దర్శనము చేతను</span>, <span xml:lang="en-US">మునిః = ముని</span>, <span xml:lang="en-US">సన్దేహమ్ = సందేహమును</span>, <span xml:lang="en-US">ఆగతః = పొందెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">కోకిలధ్వనియు</span>, <span xml:lang="en-US">మధుర మైన సంగీతధ్వనియు వినబడిన పిమ్మట రంభ కనబడగనే విశ్వామిత్రునకు సందేహము కలిగెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">సహస్రాక్షస్య తత్కర్మ విజ్ఞాయ మునిపుఙ్గవః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> రమ్భాం క్రోధసమావిష్టః శశాప కుశికాత్మజః. </span><span class="fr">11</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మునిపుఙ్గవః = మునిశ్రేష్ఠుడైన</span>, <span xml:lang="en-US">కుశికాత్మజః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">తత్ = దానిని</span>, <span xml:lang="en-US">సహస్రాక్షస్య = ఇంద్రునియొక్క</span>, <span xml:lang="en-US">కర్మ = పనినిగా</span>, <span xml:lang="en-US">విజ్ఞాయ = తెలుసుకొని</span>, <span xml:lang="en-US">క్రోధసమావిష్టః = క్రోధముతో కూడినవాడై</span>, <span xml:lang="en-US">రమ్భామ్ = రంభను</span>, <span xml:lang="en-US">శశాప = శపించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>ఇదంతయు ఇంద్రుడు చేసిన పని యని తెలిసికొని విశ్వామిత్ర మహాముని రంభను ఇట్లు శపించెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">యన్మాం లోభయసే రమ్భే కామక్రోధజయైషిణమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దశవర్షసహస్రాణి శైలీ స్థాస్యసి దుర్భగే. </span><span class="fr">12</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">దుర్భగే = దౌర్భాగ్యవంతురాలైన</span>, <span xml:lang="en-US">రమ్భే = ఓ రంభా!, కామక్రోధ జయైషిణమ్ = కామక్రోధములను జయింపవలె నని కోరుచున్న</span>, <span xml:lang="en-US">మామ్ = నన్ను</span>, <span xml:lang="en-US">యత్ = ఎందువలన</span>, <span xml:lang="en-US">లోభయసే = లోభపెట్టుచున్నావో</span>, <span xml:lang="en-US">అందువలన</span>, <span xml:lang="en-US">దశ = పది</span>, <span xml:lang="en-US">వర్షసహస్రాణి = వేల సంవత్సరములు</span>, <span xml:lang="en-US">శైలీ = ఱాయిగా</span>, <span xml:lang="en-US">స్థాస్యసి = ఉండగలవు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>దౌర్భాగ్యవంతురాల వైన ఓ రంభా! కామక్రోధములను జయించవలె నని కోరుచున్న నన్ను లోభపెట్టుటకు ప్రయత్నించితివి గాన పదివేల సంవత్సరములు ఱాతిబండవై పడియుందువుగాక. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">బ్రాహ్మణః సుమహాతేజాస్తపోబలసమన్వితః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఉద్ధరిష్యతి రమ్భే త్వాం మత్క్రోధకలుషీకృతామ్. </span><span class="fr">13</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రమ్భే = రంభా!, సమహాతేజాః = గొప్ప తేజస్సు కలవాడును</span>, <span xml:lang="en-US">తపోబలసమన్వితః = తపోబలముతో కూడినవాడును అగు</span>, <span xml:lang="en-US">బ్రాహ్మణః = బ్రాహ్మణుడు</span>, <span xml:lang="en-US">మత్క్రోధకలుషీకృతామ్ = నా క్రోధముచే పీడింపబడిన</span>, <span xml:lang="en-US">త్వామ్ = నిన్ను</span>, <span xml:lang="en-US">ఉద్ధరిష్యతి = ఉద్ధరించగలడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఓ రంభా! నా కోపమునకు గురి యైన నిన్ను</span>, <span xml:lang="en-US">గొప్ప తేజస్సు కలవాడును</span>, <span xml:lang="en-US">తపోబల సంపన్నుడును అగు ఒక బ్రాహ్మణుడు ఉద్ధరించగలడు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఏవముక్త్వా మహాతేజా విశ్వామిత్రో మహామునిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అశక్నువన్ ధారయితుం క్రోధం సన్తాపమాగతః. </span><span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాతేజాః = గొప్ప తేజస్సు కలవాడును</span>, <span xml:lang="en-US">మహామునిః = గొప్ప మునియు అగు</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">క్రోధమ్ = క్రోధమును</span>, <span xml:lang="en-US">ధారయితుమ్ = నిగ్రహించుకొనుటకు</span>, <span xml:lang="en-US">అశక్నువన్ = సమర్థుడు కానివాడై</span>, <span xml:lang="en-US">ఏవమ్ = ఇట్లు</span>, <span xml:lang="en-US">ఉక్త్వా = పలికి</span>, <span xml:lang="en-US">సన్తాపమ్ = చింతను</span>, <span xml:lang="en-US">ఆగతః = పొందెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">విశ్వామిత్రమహాముని కోపము పట్టలేక రంభను ఈ విధముగ శపించి</span>, <span xml:lang="en-US">పశ్చాత్తాపము పొందెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తస్య శాపేన మహతా రమ్భా శైలీ తదాభవత్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వచః శ్రుత్వా తు కన్దర్పో మహర్షేః స చ నిర్గతః. </span><span class="fr">15</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">మహతా = గొప్ప దైన</span>, <span xml:lang="en-US">తస్య = ఆతనియొక్క</span>, <span xml:lang="en-US">శాపేన = శాపముచేత</span>, <span xml:lang="en-US">రమ్భా = రంభ</span>, <span xml:lang="en-US">శైలీ = ఱాయిగా</span>, <span xml:lang="en-US">అభవత్ = ఆయెను. మహర్షేః = మహర్షియొక్క</span>, <span xml:lang="en-US">వచః = వచనమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">కన్దర్పః = మన్మథుడును</span>, <span xml:lang="en-US">సః చ = ఆ దేవేంద్రుడును</span>, <span xml:lang="en-US">నిర్గతః = వెడలిపోయిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఆతని శాపముచేత రంభ వెంటనే శిల ఐపోయెను. మహర్షి మాటలు విని మన్మథుడును</span>, <span xml:lang="en-US">ఇంద్రుడును పారిపోయిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">కోపేన స మహాతేజాస్తపోపహరణే కృతే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఇన్ద్రియైరజితై రామ న లేభే శాన్తిమాత్మనః. </span><span class="fr">16</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా!, మహాతేజాః = గొప్ప తేజస్సు గల</span>, <span xml:lang="en-US">సః = అతడు</span>, <span xml:lang="en-US">కోపేన = కోపముచేత</span>, <span xml:lang="en-US">తపోపహరణే = తపస్సుయొక్క హరణము</span>, <span xml:lang="en-US">కృతే = చేయబడిన దగుచుండగా</span>, <span xml:lang="en-US">అజితైః = జయింపబడని</span>, <span xml:lang="en-US">ఇన్ద్రియైః = ఇంద్రియములచేత</span>, <span xml:lang="en-US">ఆత్మనః = మనస్సుయొక్క</span>, <span xml:lang="en-US">శాన్తిమ్ = శాంతిని</span>, <span xml:lang="en-US">న లేభే = పొందలేదు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఇట్లు కోపము కలుగుటచే తపస్సు క్షీణింపగా మహాతేజశ్శాలి యగు ఆ విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">ఇంద్రియములను జయించకపోవుటచే మనఃశాంతి పొందజాలక పోయెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">బభూవాస్య మనశ్చిన్తా తపోఽపహరణే కృతే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> నైవ క్రోధం గమిష్యామి న చ వక్ష్యే కథంచన. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తపోపహరణే = తపస్సుయొక్క హరణము</span>, <span xml:lang="en-US">కృతే = చేయబడినదగుచుండగా</span>, <span xml:lang="en-US">అస్య = ఈతనికి</span>, <span xml:lang="en-US">మనశ్చిన్తా = మనస్సులో ఆలోచన</span>, <span xml:lang="en-US">బభూవ = ఆయెను. క్రోధమ్ = కోపమును</span>, <span xml:lang="en-US">నైవ గమిష్యామి = పొందను. కథంచన = ఎట్లైనను</span>, <span xml:lang="en-US">న చ వక్ష్యే = మాటలాడను కూడ.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఇట్లు తపస్సు క్షీణించగా విశ్వామిత్రుడు ఈ విధముగ నిశ్చయించుకొనెను - </span>‘‘<span xml:lang="en-US">నేను కోపము చెందను. ఏమైనను మాట కూడ పలుకను.</span>’’</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అథవా నోచ్ఛ్వసిష్యామి సంవత్సరశతాన్యపి</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అహం విశోషయిష్యామి హ్యాత్మానం విజితేన్ద్రియః. </span><span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అథవా = లేదా</span>, <span xml:lang="en-US">సంవత్సరశతాన్యపి = నూరు సంవత్సరములైనను</span>, <span xml:lang="en-US">నోచ్ఛ్వసిష్యామి = ఊపిరి విడువను</span>, <span xml:lang="en-US">అహమ్ = నేను</span>, <span xml:lang="en-US">విజితేన్ద్రియః = జయించబడిన ఇంద్రియములు కలవాడనై</span>, <span xml:lang="en-US">ఆత్మానమ్ = శరీరమును</span>, <span xml:lang="en-US">విశోషయిష్యామి = ఎండింప చేసెదను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>‘‘<span xml:lang="en-US">లేదా వందల కొలది సంవత్సరములు ఊపిరి విడవక ఉండి</span>, <span xml:lang="en-US">జితేంద్రియుడనై శరీరమును శుష్కింపచేసెదను.</span>’’ </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తావద్యావద్ధి మే ప్రాప్తం బ్రాహ్మణ్యం తపసార్జితమ్</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అనుచ్ఛ్వసన్నభుఞ్జానస్తిష్ఠేయం శాశ్వతీః సమాః. </span><span class="fr">19</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"> న హి మే తప్యమానస్య క్షయం యాస్యన్తి మూర్తయః.</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మే = నాకు</span>, <span xml:lang="en-US">తపసా = తపస్సుచేత</span>, <span xml:lang="en-US">ఆర్జితమ్ = సంపాదింపబడిన</span>, <span xml:lang="en-US">బ్రాహ్మణ్యమ్ = బ్రాహ్మణత్వము</span>, <span xml:lang="en-US">యావత్ = ఎప్పటికి</span>, <span xml:lang="en-US">ప్రాప్తమ్ = ప్రాప్తమగునో</span>, <span xml:lang="en-US">తావత్ = అంతవరకు</span>, <span xml:lang="en-US">అనుచ్ఛ్వసన్ = ఊపిరి విడవని వాడనై</span>, <span xml:lang="en-US">అభుఞ్జానః = భుజించనివాడనై</span>, <span xml:lang="en-US">శాశ్వతీః సమాః = శాశ్వత మైన సంవత్సరములు</span>, <span xml:lang="en-US">తిష్ఠేయమ్ = ఉందును. తప్యమానస్య = తపస్సు చేయుచున్న</span>, <span xml:lang="en-US">మే = నాయొక్క</span>, <span xml:lang="en-US">మూర్తయః = అవయవములు</span>, <span xml:lang="en-US">క్షయమ్ = క్షయమును</span>, <span xml:lang="en-US">న యాస్యన్తి = పొందవు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>‘‘<span xml:lang="en-US">తపస్సుచేత నాకు బ్రాహ్మణ్యము లభించువరకును అనేక సంత్సరములు ఊపిరి విడవక</span>, <span xml:lang="en-US">ఆహారమును పరిత్యజించి ఉండెదను. తపస్సు చేయునంతవరకును నా అవయవములు క్షీణింపవు.</span>’’ </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఏవం వర్షసహస్రస్య దీక్షాం స మునిపుఙ్గవః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"> చకారాప్రతిమాం లోకే ప్రతిజ్ఞాం రఘునన్దన. <span class="fr">20</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే చతుష్షష్టితమః సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రఘునన్దన = రామా!, సః = ఆ</span>, <span xml:lang="en-US">మునిపుఙ్గవః = మునిశ్రేష్ఠుడు</span>, <span xml:lang="en-US">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">లోకే = లోకమునందు</span>, <span xml:lang="en-US">అప్రతిమామ్ = సాటిలేని</span>, <span xml:lang="en-US">వర్ష సహస్రస్య దీక్షామ్ = వేయి సంవత్సరములు దీక్షను గూర్చి</span>, <span xml:lang="en-US">ప్రతిజ్ఞామ్ = ప్రతిజ్ఞను</span>, <span xml:lang="en-US">చకార = చేసెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రా</span><span class="CharOverride-5" xml:lang="en-US">మా!</span><span xml:lang="en-US"> ఆ విశ్వామిత్ర మహాముని</span>, <span xml:lang="en-US">ఇట్లు</span>, <span xml:lang="en-US">లోకములో ఎన్నడును కని విని ఎరుగని విధముగ వేయి సంవత్సరముల పాటు దీక్షను గూర్చి ప్రతిజ్ఞ చేసెను. </span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB">‘‘<span xml:lang="en-US">బాలానందిని</span>’’ <span xml:lang="en-US">యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="en-US">బాలకాండములో అరువది నాల్గవ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter