Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_65</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_8.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_65" xml:lang="en-US"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ పఞ్చషష్టితమః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB"><span xml:lang="en-US">విశ్వామిత్రుడు ఘోరతపస్సు చేయగా ఆతనికి బ్రాహ్మణత్వము లభించుట. జనక మహారాజు విశ్వామిత్రుని ప్రశంసించి</span>, <span xml:lang="en-US">ఆతని అనుజ్ఞ గైకొని తన నివాసమునకు వెళ్లుట.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అథ హైమవతీం రామ దిశం త్యక్త్వా మహామునిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పూర్వాం దిశమనుప్రాప్య తపస్తేపే సుదారుణమ్. </span><span class="fr">1</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా!, అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">మహామునిః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">హైమవతీమ్= హిమవత్పర్వతముతో సంబంధించిన</span>, <span xml:lang="en-US">దిశమ్ = దిక్కును</span>, <span xml:lang="en-US">త్యక్త్వా = విడచి</span>, <span xml:lang="en-US">పూర్వాం దిశమ్ = తూర్పు దిక్కును</span>, <span xml:lang="en-US">అనుప్రాప్తః = చేరిన వాడై</span>, <span xml:lang="en-US">సుదారుణమ్ = చాల తీవ్ర మైన</span>, <span xml:lang="en-US">తపః = తపస్సును</span>, <span xml:lang="en-US">తేపే = చేసెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>రామా! అటుపిమ్మట విశ్వామిత్రమహాముని ఉత్తరదిక్కు విడచి తూర్పుదిక్కునకు వెళ్లి అచట అతితీవ్ర మైన తపస్సు చేసెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">మౌనం వర్షసహస్రస్య కృత్వా వ్రతమనుత్తమమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> చకారాప్రతిమం రామ తపః పరమదుష్కరమ్. </span><span class="fr">2</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా!, వర్షసహస్రస్య = వేయి సంవత్సరముల యొక్క</span>, <span xml:lang="en-US">అనుత్తమమ్ = గొప్ప దైన</span>, <span xml:lang="en-US">మౌనం వ్రతమ్ = మౌనవ్రతమును</span>, <span xml:lang="en-US">కృత్వా = చేసి</span>, <span xml:lang="en-US">అప్రతిమమ్ = సాటి లేని</span>, <span xml:lang="en-US">పరమదుష్కరమ్ = మిక్కిలి చేయ శక్యముకాని</span>, <span xml:lang="en-US">తపః = తపస్సును</span>, <span xml:lang="en-US">చకార = చేసెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! వేయి సంవత్సరముల పాటు చాల గొప్ప దైన మౌన వ్రతము నవలంబించి</span>, <span xml:lang="en-US">చేయ శక్యము కానిదియు</span>, <span xml:lang="en-US">సాటి లేనిదియు అగు తపస్సు చేసెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">పూర్ణే వర్షసహస్రే తు కాష్ఠభూతం మహామునిమ్</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> విఘ్నైర్బహుభిరాధూతం క్రోధో నాన్తర ఆవిశత్</span>, <span class="fr">3</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"> స కృత్వా నిశ్చయం రామ తప ఆతిష్ఠదవ్యయమ్.</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">వర్షసహస్రే = వేయి సంవత్సరముల కాలము</span>, <span xml:lang="en-US">పూర్ణే = నిండగా</span>, <span xml:lang="en-US">కాష్ఠభూతమ్ = కట్టె వలె అయిన</span>, <span xml:lang="en-US">మహామునిమ్ = మహామునిని</span>, <span xml:lang="en-US">బహుభిః = అనేకమైన</span>, <span xml:lang="en-US">విఘ్నైః = విఘ్నములచేత</span>, <span xml:lang="en-US">ఆధూతమ్ = కదల్చి వేయబడినను</span>, <span xml:lang="en-US">క్రోధః = క్రోధము</span>, <span xml:lang="en-US">అన్తరే = హృదయమునందు</span>, <span xml:lang="en-US">న అవిశత్ = ప్రవేశించలేదు. రామ = రామా!, సః = ఆతడు</span>, <span xml:lang="en-US">నిశ్చయమ్ = నిశ్చయమును</span>, <span xml:lang="en-US">కృత్వా = చేసి</span>, <span xml:lang="en-US">అవ్యయమ్ = నాశములేని</span>, <span xml:lang="en-US">తపః = తపస్సును</span>, <span xml:lang="en-US">ఆతిష్ఠత్ = చేసెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>వేయి సంవత్సరములు నిండుసరికి విశ్వామిత్రుడు కట్టె వలె ఆయెను. ఎన్ని విఘ్నములు వచ్చినను ఆతని మనస్సులో క్రోధము కలుగలేదు. అతడు దృఢనిశ్చయముతో నాశము లేని తపస్సు చేసెను. </p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తస్య వర్షసహస్రస్య వ్రతే పూర్ణే మహావ్రతః</span>, <span class="fr">4</span></p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> భోక్తుమారబ్ధవానన్నం తస్మిన్ కాలే రఘూత్తమ</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఇన్ద్రో ద్విజాతిర్భూత్వా తం సిద్ధమన్నమయాచత. </span><span class="fr">5</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రఘూత్తమ = రామా!, తస్య = ఆ</span>, <span xml:lang="en-US">వర్షసహస్రస్య = వేయి సంవత్సరముల</span>, <span xml:lang="en-US">వ్రతే = వ్రతము</span>, <span xml:lang="en-US">పూర్ణే = పూర్ణ మైన దగుచుండగా</span>, <span xml:lang="en-US">మహావ్రతః = గొప్ప నియమము గల ఆ విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">అన్నమ్ = అన్నమును</span>, <span xml:lang="en-US">భోక్తుమ్ = తినుటకు</span>, <span xml:lang="en-US">ఆరబ్ధవాన్ = ప్రారంభించినాడు. తస్మిన్ = ఆ</span>, <span xml:lang="en-US">కాలే = సమయమునందు</span>, <span xml:lang="en-US">ఇన్ద్రః = ఇంద్రుడు</span>, <span xml:lang="en-US">ద్విజాతిః = బ్రాహ్మణుడుగా</span>, <span xml:lang="en-US">భూత్వా = అయి</span>, <span xml:lang="en-US">తమ్ = ఆతనిని</span>, <span xml:lang="en-US">సిద్ధమ్ = సిద్ధమై యున్న</span>, <span xml:lang="en-US">అన్నమ్ = అన్నమును</span>, <span xml:lang="en-US">అయాచత = కోరెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! వేయి సంవత్సరముల వ్రతము పూర్తి యైన పిమ్మట</span>, <span xml:lang="en-US">మహావ్రతుడైన విశ్వామిత్రుడు అన్నము తినవలె నని అనుకొనుచుండగా ఇంద్రుడు బ్రాహ్మణ వేషమున వచ్చి</span>, <span xml:lang="en-US">ఆ సిద్ధాన్నమును యాచించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తస్మై దత్త్వా తదా సిద్ధం సర్వం విప్రాయ నిశ్చితః</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> నిశ్శేషితేఽన్నే భగవానభుక్త్వైవ మహాతపాః</span>, <span class="fr">6</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span xml:lang="en-US"> న కించిదవదద్విప్రం మౌనవ్రతముపాస్థితః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అథ వర్షసహస్రం వై నోచ్ఛ్యసన్మునిపుఙ్గవః. </span><span class="fr">7</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">భగవాన్ = పూజ్యుడును</span>, <span xml:lang="en-US">మహాతపాః = గొప్ప తపస్సు కలవాడును</span>, <span xml:lang="en-US">మౌనవ్రతమ్ = మౌనవ్రతమును</span>, <span xml:lang="en-US">ఉపాస్థితః = అవలంబించినవాడును అగు విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">నిశ్చితః = దృఢ నిశ్చయము కలవాడై</span>, <span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">సిద్ధమ్ = సిద్ధముగా నున్న</span>, <span xml:lang="en-US">సర్వమ్ = ఆ అన్నమునంతను</span>, <span xml:lang="en-US">తస్మె = ఆ</span>, <span xml:lang="en-US">విప్రాయ = బ్రాహ్మణునకు</span>, <span xml:lang="en-US">దత్త్వా = ఇచ్చి</span>, <span xml:lang="en-US">అన్నే = అన్నము</span>, <span xml:lang="en-US">నిశ్శేషితే = శేషములేకుండ భుజింపబడగా</span>, <span xml:lang="en-US">అభుక్త్వైవ = తాను తినకుండగనే ఉండి</span>, <span xml:lang="en-US">విప్రమ్ = ఆ బ్రాహ్మణుని గూర్చి</span>, <span xml:lang="en-US">కించిత్ = ఏమియు</span>, <span xml:lang="en-US">న అవదత్ = పలకలేదు. అథ = అటు పిమ్మట</span>, <span xml:lang="en-US">మునిపుఙ్గవః = ఆ మునిశ్రేష్ఠుడు</span>, <span xml:lang="en-US">వర్షసహస్రం = వేయి సంవత్సరముల పాటు</span>, <span xml:lang="en-US">నోచ్ఛ్వసత్ = ఊపిరి పీల్చలేదు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>మౌనవ్రత మవలంబించిన మహాతపఃశాలి యైన ఆ విశ్వామిత్రుడు సిద్ధాన్నము నంతను ఆ బ్రాహ్మణున కిచ్చివేసెను. అతడు పూర్తిగా భుజించెను. విశ్వామిత్రుడు భోజనము లేకయే ఉండిపోయెను. ఆ బ్రాహ్మణుని మాత్రము ఏమియు అనలేదు. పిదప వేయి సంవత్సరముల పాటు ఉచ్ఛ్వాసనిఃశ్వాసములను బంధించి తపస్సు చేసెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తస్యానుచ్ఛ్వసమానస్య మూర్ధ్ని ధూమో వ్యజాయత</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> త్రైలోక్యం యేన సంభ్రాన్తమాదీపితమివాభవత్. </span><span class="fr">8</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అనుచ్ఛ్వసమానస్య = ఊపిరి పీల్చకుండ ఉన్న</span>, <span xml:lang="en-US">తస్య = విశ్వామిత్రుని యొక్క</span>, <span xml:lang="en-US">మూర్ధ్ని = శిరస్సుపై</span>, <span xml:lang="en-US">ధూమః = ధూమము</span>, <span xml:lang="en-US">వ్యజాయత = పుట్టెను</span>, <span xml:lang="en-US">యేన = దేనిచేత</span>, <span xml:lang="en-US">త్రైలోక్యమ్ = ముల్లోకములును</span>, <span xml:lang="en-US">సంభ్రాన్తమ్ = భయపడినదై</span>, <span xml:lang="en-US">ఆదీపితమివ = కాల్చబడినది వలె</span>, <span xml:lang="en-US">అభవత్ = ఆయెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>విశ్వామిత్రు డా విధముగ ఉచ్ఛ్వాసనిశ్శ్వాసములను బంధించియుండగా ఆతని శిరస్సునుండి ధూమము బయలుదేరెను. దానిచే ముల్లోకములును దహింపబడి నట్లు అయి భయపడిపోయినవి. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తతో దేవాః సగన్ధర్వాః పన్నగాసురరాక్షసాః</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మోహితాస్తేజసా తస్య తపసా మన్దరశ్మయః</span>, <span class="fr">9</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"> కశ్మలోపహతాస్సర్వే పితామహమథాబ్రువన్. </p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">దేవాః = దేవతలును</span>, <span xml:lang="en-US">సగన్ధర్వాః = గంధర్వులతో కూడిన</span>, <span xml:lang="en-US">పన్నగాసురరాక్షసాః = పన్నగులు</span>, <span xml:lang="en-US">అసురులు, రాక్షసులును</span>, <span xml:lang="en-US">తస్య = తేజస్సుచేత</span>, <span xml:lang="en-US">మోహితాః = మోహితులై</span>, <span xml:lang="en-US">తపసా = తపస్సుచేత</span>, <span xml:lang="en-US">మన్దరశ్మయః = మంద మైన కాంతి గలవారై</span>, <span xml:lang="en-US">కశ్మలోపహతాః = దుఃఖముచే పీడితులై</span>, <span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">సర్వే = అందరును</span>, <span xml:lang="en-US">పితామహమ్ = బ్రహ్మదేవుని గూర్చి</span>, <span xml:lang="en-US">అబ్రువన్ = పలికిరి.</span></p> <p class="Tat ParaOverride-13" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">అపుడు దేవగంధర్వ పన్నగాసుర రాక్షసులు ఆ విశ్వామిత్రుని తేజస్సుచే తెలివి తప్పినవారై</span>, <span xml:lang="en-US">ఆతని తపస్సుచే కాంతి తొలగినవారై</span>, <span xml:lang="en-US">పీడితులై బ్రహ్మవద్దకు వెళ్లి ఇట్లు పలికిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">బహుభిః కారణైర్దేవ విశ్వామిత్రో మహామునిః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"> లోభితః క్రోధితశ్చైవ తపసా చాభివర్ధతే. <span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">దేవ = బ్రహ్మదేవా! మహామునిః = మహాముని యైన</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">బహుభిః = అనేక మైన</span>, <span xml:lang="en-US">కారణైః = కారణములచేత</span>, <span xml:lang="en-US">లోభితః = లోభపెట్ట బడినను</span>, <span xml:lang="en-US">క్రోధితశ్చెవ = కోపపెట్టబడినను</span>, <span xml:lang="en-US">తపసా = తపస్సుచే</span>, <span xml:lang="en-US">అభివర్ధతే = వృద్ధిపొందుచునే ఉన్నాడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ప్రభూ! ఈ విశ్వామిత్ర మహామునిని అనేక విధముల లోభపెట్టినను</span>, <span xml:lang="en-US">కోపము కలిగించినను</span>, <span xml:lang="en-US">ఈతని తపస్సు వృద్ధిపొందుచునే ఉన్నది. </span></p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">న హ్యస్య వృజినం కించిద్దృశ్యతే సూక్ష్మమప్యథ</span>, <span class="fr">11</span></p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> న దీయతే యది త్వస్య మనసా యదభీప్సితమ్</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వినాశయతి త్రైలోక్యం తపసా సచరాచరమ్. </span><span class="fr">12</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అథ = ఇంక</span>, <span xml:lang="en-US">అస్య = ఈతనియొక్క</span>, <span xml:lang="en-US">సూక్ష్మమపి = సూక్ష్మ మైన దైనను</span>, <span xml:lang="en-US">వృజినమ్ = పాపము</span>, <span xml:lang="en-US">కించిత్ = ఏదియు</span>, <span xml:lang="en-US">న దృశ్యతే = కనబడుట లేదు. అస్య = ఇతని యొక్క</span>, <span xml:lang="en-US">మనసా = మనస్సుచేత</span>, <span xml:lang="en-US">యత్ = ఏది</span>, <span xml:lang="en-US">అభీప్పితమ్ = కోరబడినదో అది</span>, <span xml:lang="en-US">న దీయతే యది = ఇవ్వబడక పోయినచో</span>, <span xml:lang="en-US">తపసా = తపస్సుచేత</span>, <span xml:lang="en-US">సచరాచరమ్ = చరాచరములతో కూడిన</span>, <span xml:lang="en-US">త్రైలోక్యమ్ = మూడులోకములను</span>, <span xml:lang="en-US">వినాశయతి = నశింపచేయును.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>ఈతనిలో కొంచె మైనను పాపము కనబడుటలేదు. ఈతడు కోరిన వరము నీయకున్నచో తపస్సుచేత చరాచరాత్మక మగు లోకత్రయమును దహించివేయగలడు. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">వ్యాకులాశ్చ దిశః సర్వా న చ కించిత్ప్రకాశతే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సాగరాః క్షుభితాః సర్వే విశీర్యన్తే పర్వతాః. </span><span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సర్వాః = సమస్తమైన</span>, <span xml:lang="en-US">దిశః = దిక్కులు</span>, <span xml:lang="en-US">వ్యాకులాః = వ్యాకుల మైనవి. కించిత్ = ఏమియు</span>, <span xml:lang="en-US">న ప్రకాశతే = ప్రకాశించుటలేదు. సర్వే = సమస్త మైన</span>, <span xml:lang="en-US">సాగరాః = సాగరములు</span>, <span xml:lang="en-US">క్షుభితాః = క్షోభపడుచున్నవి. పర్వతాః = పర్వతములు</span>, <span xml:lang="en-US">విశీర్యన్తే = బ్రద్దలగుచున్నవి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>దిక్కు లన్నియు వ్యాకుల మైనవి. ఏమియు ప్రకాశించుటలేదు. సాగరములు క్షోభ చెందుచున్నవి. పర్వతములు బ్రద్దలగుచున్నవి. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ప్రకమ్పతే చ పృథివీ వాయుర్వాతి భృశాకులః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> బ్రహ్మన్న ప్రతిజానీమో నాస్తికో జాయతే జనః. </span><span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">బ్రహ్మన్ = ఓ బ్రహ్మదేవా!, పృథివీ చ = భూమి కూడ</span>, <span xml:lang="en-US">ప్రకమ్పతే = కంపించు చున్నది. వాయుః = వాయువు</span>, <span xml:lang="en-US">భృశాకులః = చాల వ్యాకుల మైనదై</span>, <span xml:lang="en-US">వాతి = వీచుచున్నది. న ప్రతిజానీమః = ఏమి చేయవలెనో తెలియజాలకున్నాము. జనః = జనులు</span>, <span xml:lang="en-US">నాస్తికః = నాస్తికులుగా</span>, <span xml:lang="en-US">జాయతే = అగుచున్నారు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>బ్రహ్మదేవా! భూమి కంపించుచున్నది. వాయువు చాల వ్యాకులముగ వీచుచున్నది. జనులందరును నాస్తికు లగుచున్నారు. మా కేమియు తోచకున్నది. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">సంమూఢమివ త్రైలోక్యం సంప్రక్షుభితమానసమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> భాస్కరో నిష్ప్రభశ్చెవ మహర్షేస్తస్య తేజసా. </span><span class="fr">15</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">త్రైలోక్యమ్ = మూడు లోకముల సముదాయము</span>, <span xml:lang="en-US">సంప్రక్షుభిత మానసమ్ = క్షోభచెందిన మనస్సు కలదై</span>, <span xml:lang="en-US">సంమూఢమివ = మూర్ఛ పొందినట్లున్నది. తస్య మహర్షేః = ఆ మహర్షియొక్క</span>, <span xml:lang="en-US">తేజసా = తేజస్సుచేత</span>, <span xml:lang="en-US">భాస్కరశ్చ = సూర్యుడు కూడ</span>, <span xml:lang="en-US">నిష్ప్రభః = కాంతి విహీనుడుగా ఉన్నాడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>క్షోభించిన మనస్సుతో మూడు లోకములును మార్పు చెంది నట్లున్నవి. ఆ మహర్షి తేజస్సుచేత సూర్యుడు కాంతివిహీను డైనాడు. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">బుద్ధిం న కురుతే యావన్నాశే దేవ మహామునిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తావత్ప్రసాద్యో భగవానగ్నిరూపో మహాద్యుతిః. </span><span class="fr">16</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">దేవ = దేవా!, మహామునిః = ఈ మహాముని</span>, <span xml:lang="en-US">నాశే = మూడు లోకములను నశింపచేయుటయందు</span>, <span xml:lang="en-US">యావత్ = ఎంతలో</span>, <span xml:lang="en-US">బుద్ధిం న కురుతే = నిర్ణయము చేయడో</span>, <span xml:lang="en-US">తావత్ = అంతలో</span>, <span xml:lang="en-US">అగ్నిరూపః = అగ్నితుల్యుడును</span>, <span xml:lang="en-US">మహాద్యుతిః = గొప్ప కాంతికలవాడును అగు</span>, <span xml:lang="en-US">భగవాన్ = ఈ పూజ్యు డైన విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">ప్రసాద్యః = సంతోషింపచేయదగినవాడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">అగ్నితుల్యుడును</span>, <span xml:lang="en-US">మహాకాంతిమంతుడును అగు ఈ పూజ్యు డైన మహాముని లోకత్రయనాశము చేయ నిర్ణయించుటకు ముందుగా ఇతనికి కోరిన వరము లిచ్చి ప్రసన్నుని చేయుము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">కాలాగ్నినా యథా పూర్వం త్రైలోక్యం దహ్యతేఽఖిలమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దేవరాజ్యం చికీర్షేత దీయతామస్య యన్మతమ్. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అఖిలమ్ = సమస్త మైన</span>, <span xml:lang="en-US">త్రైలోక్యమ్ = మూడు లోకముల సముదాయము</span>, <span xml:lang="en-US">పూర్వమ్ = పూర్వము</span>, <span xml:lang="en-US">కాలాగ్నినా = కాలాగ్నిచేత</span>, <span xml:lang="en-US">యథా = ఎట్లు దహింపబడెనో</span>, <span xml:lang="en-US">అట్లు</span>, <span xml:lang="en-US">దహ్యతే = దహింపబడుచున్నది. దేవరాజ్యమ్ = దేవరాజ్యమును</span>, <span xml:lang="en-US">చికీర్షేత (యది) = చేయదలచినట్లెతే</span>, <span xml:lang="en-US">అస్య = ఇతనికి</span>, <span xml:lang="en-US">యత్ = ఏది</span>, <span xml:lang="en-US">మతమ్ = ఇష్టమో అది</span>, <span xml:lang="en-US">దీయతామ్ = ఇవ్వబడుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ముల్లోకములును</span>, <span xml:lang="en-US">పూర్వము ప్రలయాగ్నిచే దహింపబడినట్లు దహింప బడుచున్నవి. ఇతడు దేవలోకరాజ్యము చేయ వలె నని కోరినను ఈతని కేది కావలెనో అది ఇమ్ము. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తతః సురగణాః సర్వే పితామహపురోగమాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> విశ్వామిత్రం మహాత్మానం మధురం వాక్యమబ్రువన్. </span><span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">పితామహపురోగమాః = బ్రహ్మదేవుడు మొదలైన</span>, <span xml:lang="en-US">సర్వే = సమస్త మైన</span>, <span xml:lang="en-US">సురగణాః = దేవతలు</span>, <span xml:lang="en-US">మహాత్మానమ్ = మహాత్ము డైన</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని గూర్చి</span>, <span xml:lang="en-US">మధురమ్ = మధుర మైన</span>, <span xml:lang="en-US">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">అబ్రువన్ = పలికిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>పిమ్మట బ్రహ్మదేవుడు మొదలగు దేవత లందరును మహాత్ము డైన విశ్వామిత్రునితో మధుర మైన వాక్యము పలికిరి.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">బ్రహ్మర్షే స్వాగతం తేఽస్తు తపసా స్మ సుతోషితాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> బ్రాహ్మణ్యం తపసోగ్రేణ ప్రాప్తవానసి కౌశిక. </span><span class="fr">19</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">బ్రహ్మర్షే = ఓ బ్రహ్మర్షీ!, తే = నీకు</span>, <span xml:lang="en-US">స్వాగతమ్ = స్వాగతము</span>, <span xml:lang="en-US">అస్తు = అగుగాక. తపసా = తపస్సుచేత</span>, <span xml:lang="en-US">సుతోషితాః = బాగుగా సంతోషపెట్ట బడినవారము</span>, <span xml:lang="en-US">స్మః = అయినాము. కౌశిక = విశ్వామిత్రా</span>, <span xml:lang="en-US">ఉగ్రేణ = ఉగ్రమైన</span>, <span xml:lang="en-US">తపసా = తపస్సుచేత</span>, <span xml:lang="en-US">బ్రాహ్మణ్యమ్ = బ్రాహ్మణత్వమును</span>, <span xml:lang="en-US">ప్రాప్తవాన్ = పొందినవాడవు</span>, <span xml:lang="en-US">అసి = అయితివి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>ఓ బ్రహ్మర్షీ! నీకు స్వాగత మగుగాక. నీ తపస్సుచేత చాల సంతోషించినాము. ఓ విశ్వామిత్రా! ఉగ్ర మైన తపస్సుచేత బ్రాహ్మణత్వమును పొందితివి. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">దీర్ఘమాయుశ్చ తే బ్రహ్మన్ దదామి సమరుద్గణః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> స్వస్తి ప్రాప్నుహి భద్రం తే గచ్ఛ సౌమ్య యథాసుఖమ్. </span><span class="fr">20</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణా!, సమరుద్గణః = దేవతాగణములతో కూడిన నేను</span>, <span xml:lang="en-US">తే = నీకు</span>, <span xml:lang="en-US">దీర్ఘమ్ = దీర్ఘ మైన</span>, <span xml:lang="en-US">ఆయుశ్చ = ఆయుర్దాయమును కూడ</span>, <span xml:lang="en-US">దదామి = ఇచ్చుచున్నాను. స్వస్తి = క్షేమమును</span>, <span xml:lang="en-US">ప్రాప్నుహి = పొందుము. తే = నీకు</span>, <span xml:lang="en-US">భద్రమ్ = భద్ర మగుగాక. సౌమ్య = ఓ సౌమ్యుడా! యథాసుఖమ్ = సుఖముగా</span>, <span xml:lang="en-US">గచ్ఛ = వెళ్ళుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>ఓ బ్రాహ్మణా! దేవతాగణముతో కూడిన నేను నీకు దీర్ఘాయుర్దాయము కూడ ఇచ్చుచున్నాను. క్షేమమును పొందుము. నీకు భద్రమగును. ఓ సౌమ్యుడా! నీకు సుఖము కలుగువిధముగ సంచరించుము.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">పితామహవచః శ్రుత్వా సర్వేషాం చ దివౌకసామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కృత్వా ప్రణామం ముదితో వ్యాజహార మహామునిః. </span><span class="fr">21</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహామునిః = విశ్వామిత్రమహాముని</span>, <span xml:lang="en-US">పితామహవచః = బ్రహ్మయొక్క వచనమును</span>, <span xml:lang="en-US">సర్వేషామ్ = సమస్తమైన</span>, <span xml:lang="en-US">దివౌకసాం చ = దేవతల వచనమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">ముదితః = సంతసించినవాడై</span>, <span xml:lang="en-US">ప్రణామమ్ = నమస్కారమును</span>, <span xml:lang="en-US">కృత్వా = చేసి</span>, <span xml:lang="en-US">వ్యాజహార = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">విశ్వామిత్రుడు బ్రహ్మాదిదేవతల మాటలు విని</span>, <span xml:lang="en-US">సంతసించి</span>, <span xml:lang="en-US">నమస్కరించి ఇట్లు పలికెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">బ్రాహ్మణ్యం యది మే ప్రాప్తం దీర్ఘమాయుస్తథైవ చ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఓంకారశ్చ వషట్కారో వేదాశ్చ వరయన్తు మామ్. </span><span class="fr">22</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మే = నాకు</span>, <span xml:lang="en-US">బ్రాహ్మణ్యమ్ = బ్రాహ్మణ్యము</span>, <span xml:lang="en-US">ప్రాప్తం యది = లభించినట్లెతే</span>, <span xml:lang="en-US">తథైవ చ = మరియు</span>, <span xml:lang="en-US">దీర్ఘమ్ = దీర్ఘ మైన</span>, <span xml:lang="en-US">ఆయుశ్చ = ఆయుర్దాయము కూడ లభించినట్లెతే</span>, <span xml:lang="en-US">ఓంకారశ్చ = ఓంకారము</span>, <span xml:lang="en-US">వషట్కారశ్చ = వషట్కారము</span>, <span xml:lang="en-US">వేదాశ్చ = వేదములును</span>, <span xml:lang="en-US">మామ్ = నన్ను</span>, <span xml:lang="en-US">వరయన్తు = వరించుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">నాకు బ్రాహ్మణత్వము</span>, <span xml:lang="en-US">దీర్ఘాయుర్దాయము లభించినచో</span>, <span xml:lang="en-US">ఓంకార వషట్కారములును</span>, <span xml:lang="en-US">వేదములును నన్ను వరించుగాక. నాకు వేదములను ఇతరులకు బోధించు అధికారము</span>, <span xml:lang="en-US">యజ్ఞయాగాదులు చేయించు అధికారము లభించుగాక. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">క్షత్రవేదవిదాం శ్రేష్ఠో బ్రహ్మవేదవిదామపి</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> బ్రహ్మపుత్రో వసిష్ఠో మామేవం వదతు దేవతాః. </span><span class="fr">23</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"> యద్యయం పరమః కామః కృతో యాన్తు సురర్షభాః.</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">దేవతాః = దేవతలారా!, క్షత్రవేదవిదామ్ = క్షత్రియులకు యోగ్యము లైన ధనుర్వేదాదివిద్యల నెరిగినవారిలోను</span>, <span xml:lang="en-US">బ్రహ్మవేదవిదామపి = బ్రాహ్మణులకు యోగ్యము లైన వేదములను ఎరిగినవారిలోను</span>, <span xml:lang="en-US">శ్రేష్ఠః = శ్రేష్ఠుడును</span>, <span xml:lang="en-US">బ్రహ్మపుత్రః = బ్రహ్మపుత్రుడును అయిన</span>, <span xml:lang="en-US">వసిష్ఠః = వసిష్ఠుడు</span>, <span xml:lang="en-US">మామ్ = నన్ను గూర్చి</span>, <span xml:lang="en-US">ఏవమ్ = ఇట్లు</span>, <span xml:lang="en-US">వదతు = పలుకు గాక. అయమ్ = ఈ</span>, <span xml:lang="en-US">పరమః = గొప్ప దైన</span>, <span xml:lang="en-US">కామః = కోరిక</span>, <span xml:lang="en-US">కృతఃయది = చేయబడినట్లెతే</span>, <span xml:lang="en-US">సురర్షభాః = సురశ్రేష్ఠు లైన మీరు</span>, <span xml:lang="en-US">యాన్తు = వెళ్లుదురుగాక.</span></p> <p class="Tat ParaOverride-12" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">క్షత్రియుల విద్యలను</span>, <span xml:lang="en-US">బ్రాహ్మణుల వేదములను ఎరిగినవారిలో శ్రేష్ఠుడును</span>, <span xml:lang="en-US">బ్రహ్మపుత్రుడును అగు వసిష్ఠుడు నన్ను బ్రహ్మర్షి యని అంగీకరించు గాక. నాకీ శ్రేష్ఠ మైన వరమును ఇచ్చినచో మీరందరు వెళ్లవచ్చును.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span>తతః ప్రసాదితో దేవైర్వసిష్ఠో జపతాం వరః </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సఖ్యం చకార బ్రహ్మర్షిరేవమస్త్వితి చాబ్రవీత్. </span> 24</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">దేవైః = దేవతలచేత</span>, <span xml:lang="en-US">ప్రసాదితః = అనుగ్రహింప చేసికొనబడిన</span>, <span xml:lang="en-US">జపతాం వరః = మునులలో శ్రేష్ఠు డైన</span>, <span xml:lang="en-US">వసిష్ఠః = వసిష్ఠుడు</span>, <span xml:lang="en-US">సఖ్యమ్ = స్నేహమును</span>, <span xml:lang="en-US">చకార = చేసెను. ఏవమ్ = ఇట్లు</span>, <span xml:lang="en-US">బ్రహ్మర్షిః = బ్రహ్మర్షి</span>, <span xml:lang="en-US">అస్తు = అగుగాక</span>, <span xml:lang="en-US">ఇతి = అని</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ చ = పలికెను కూడ.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పిమ్మట దేవతలు బ్రతిమాలుకొనగా వసిష్ఠమహాముని వచ్చి</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రునితో మైత్రి చేసికొని</span>, ‘<span xml:lang="en-US">నీవు బ్రహ్మర్షివి</span>’ <span xml:lang="en-US">అని పలికెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">బ్రహ్మర్షిస్త్వం న సన్దేహః సర్వం సంపత్స్యతే తవ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఇత్యుక్త్వా దేవతాశ్చాపి సర్వా జగ్ముర్యథాగతమ్. </span><span class="fr">25</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">త్వమ్ = నీవు</span>, <span xml:lang="en-US">బ్రహ్మర్షిః = బ్రహ్మర్షివి. సన్దేహః = సందేహము</span>, <span xml:lang="en-US">న = లేదు. తవ = నీకు</span>, <span xml:lang="en-US">సర్వమ్ = అంతయు</span>, <span xml:lang="en-US">సంపత్స్యతే = సిద్ధించును. ఇతి = ఇట్లు</span>, <span xml:lang="en-US">ఉక్త్వా = పలికి</span>, <span xml:lang="en-US">సర్వాః = సమస్త మైన</span>, <span xml:lang="en-US">దేవతాః = దేవతలు</span>, <span xml:lang="en-US">యథాగతమ్ = వచ్చినట్లుగనే</span>, <span xml:lang="en-US">జుగ్ముః = వెళ్లిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>‘‘<span xml:lang="en-US">నీవు బ్రహ్మర్షివే. సందేహము లేదు. నీకు అన్నియు సమకూరును</span>’’ <span xml:lang="en-US">అని పలికి దేవత లందరును వచ్చిన దారినే వెళ్లిపోయిరి. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">విశ్వామిత్రోఽపి ధర్మాత్మా లబ్ధ్వా బ్రాహ్మణ్యముత్తమమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పూజయామాస బ్రహ్మర్షిం వసిష్ఠం జపతాం వరమ్.</span> <span class="fr">26</span></p> <p class="Prati ParaOverride-13" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ధర్మాత్మా = ధర్మాత్ము డైన</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రోఽపి = విశ్వామిత్రుడు కూడా</span>, <span xml:lang="en-US">ఉత్తమమ్ = ఉత్తమ మైన</span>, <span xml:lang="en-US">బ్రాహ్మణ్యమ్ = బ్రాహ్మణ్యమును</span>, <span xml:lang="en-US">లబ్ధ్వా = పొంది</span>, <span xml:lang="en-US">బ్రహ్మర్షిమ్ = బ్రహ్మర్షియు</span>, <span xml:lang="en-US">జపతామ్ = జపము చేయువారిలో</span>, <span xml:lang="en-US">వరమ్ = శ్రేష్ఠుడును అగు</span>, <span xml:lang="en-US">వసిష్ఠమ్ = వసిష్ఠుని</span>, <span xml:lang="en-US">పూజయామాస = పూజించెను.</span></p> <p class="Tat ParaOverride-13" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ధర్మాత్ము డైన విశ్వామిత్రుడు ఉత్తమ మైన బ్రాహ్మణ్యమును సంపాదించి</span>, <span xml:lang="en-US">బ్రహ్మర్షి యైన వసిష్ఠమహామునిని పూజించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span>కృతకామో మహీం సర్వాం చచార తపసి స్థితః.</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఏవం త్వనేన బ్రాహ్మణ్యం ప్రాప్తం రామ మహాత్మనా. </span><span class="fr">27</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">కృతకామః = చేయబడిన కోరికకలవాడై</span>, <span xml:lang="en-US">తపసి = తపస్సు నందు</span>, <span xml:lang="en-US">స్థితః = ఉన్నవాడై</span>, <span xml:lang="en-US">సర్వామ్ = సమస్త మైన</span>, <span xml:lang="en-US">మహీమ్ = భూమిని</span>, <span xml:lang="en-US">చచార = సంచరించెను. రామ = రామా!, మహాత్మనా = మహాత్ము డైన</span>, <span xml:lang="en-US">అనేన = ఇతనిచేత</span>, <span xml:lang="en-US">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">బ్రాహ్మణ్యమ్ = బ్రాహ్మణత్వము</span>, <span xml:lang="en-US">ప్రాప్తమ్ = పొందబడినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">విశ్వామిత్రు డీ విధముగా కోరికను తీర్చుకొని</span>, <span xml:lang="en-US">తపస్సు ఆచరించుచు భూమండలము నంతను సంచరించెను. రామా! ఈ మహాత్ముడు బ్రాహ్మణత్వమును ఈ విధముగ సంపాదించుకొనెను.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఏష రామ మునిశ్రేష్ఠ ఏష విగ్రహవాంస్తపః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఏష ధర్మపరో నిత్యం వీర్యస్యైష పరాయణమ్. </span><span class="fr">28</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా!, ఏషః = ఇతడు</span>, <span xml:lang="en-US">మునిశ్రేష్ఠః = మునులలో శ్రేష్ఠుడు. ఏషః = ఇతడు</span>, <span xml:lang="en-US">విగ్రహవాన్ = శరీరము గల</span>, <span xml:lang="en-US">తపః = తపస్సు. ఏషః = ఇతడు</span>, <span xml:lang="en-US">నిత్యమ్ = ఎల్లప్పుడును</span>, <span xml:lang="en-US">ధర్మపరః = ధర్మమునందాసక్తి గలవాడు. ఏషః = ఇతడు</span>, <span xml:lang="en-US">వీర్యస్య = పరాక్రమమునకు</span>, <span xml:lang="en-US">పరాయణమ్ = గొప్పస్థానము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! ఈతడు మునులలో శ్రేష్ఠుడు. ఇతడు మూర్తీభవించిన తపస్సు. ఇతడు ఎల్లప్పుడును ధర్మపరుడు. ఇతడు వీర్యమునకు నివాస స్థానము.</span> </p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఏవముక్త్వా మహాతేజా విరరామ ద్విజోత్తమః</span>, <span class="fr">29</span></p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శతానన్దవచః శ్రుత్వా రామలక్ష్మణసన్నిధౌ</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> జనకః ప్రాఞ్జలిర్వాక్యమువాచ కుశికాత్మజమ్. </span><span class="fr">30</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాతేజాః = గొప్ప తేజస్సు గల</span>, <span xml:lang="en-US">ద్విజోత్తమః = ద్విజశ్రేష్ఠుడు</span>, <span xml:lang="en-US">ఏవమ్ = ఇట్లు</span>, <span xml:lang="en-US">ఉక్త్వా = పలికి</span>, <span xml:lang="en-US">విరరామ = విరమించెను. జనకః = జనకమహారాజు</span>, <span xml:lang="en-US">రామలక్ష్మణసన్నిధౌ = రామలక్ష్మణుల సమీపమునందు</span>, <span xml:lang="en-US">శతానన్దవచః = శతానందుని వాక్యమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">ప్రాఞ్జలిః = కట్టబడిన దోసిలి కలవాడై</span>, <span xml:lang="en-US">కుశికాత్మజమ్ = విశ్వామిత్రుని గూర్చి</span>, <span xml:lang="en-US">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">ఉవాచ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహాతేజశ్శాలి యగు శతానందుడు ఈ విధముగా పలికి ఊరకుండెను. రామలక్ష్మణులతో శతానందుడు చెప్పిన మాటలు విని జనకమహారాజు</span>, <span xml:lang="en-US">చేతులు జోడించి విశ్వామిత్రునితో ఇట్లనెను </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ధన్యోఽస్మ్యనుగృహీతోఽస్మి యస్య మే మునిపుఙ్గవ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> యజ్ఞం కాకుత్థ్స సహితః ప్రాప్తవానసి ధార్మిక. </span><span class="fr">31</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ధార్మిక = ధర్మాత్ముడా!, మునిపుఙ్గవ = ఓ మునిశ్రేష్ఠుడా! కాకుత్థ్ససహితః = రామలక్ష్మణసమేతుడవై</span>, <span xml:lang="en-US">యస్య = ఏ</span>, <span xml:lang="en-US">మమ = నాయొక్క</span>, <span xml:lang="en-US">యజ్ఞమ్ = యజ్ఞమును గూర్చి</span>, <span xml:lang="en-US">ప్రాప్తవాన్ అసి = వచ్చినావో అట్టి నేను</span>, <span xml:lang="en-US">ధన్యః అస్మి = ధన్యుడ నైతిని. అనుగృహీతః = అనుగ్రహింపబడినవాడను</span>, <span xml:lang="en-US">అస్మి = అయితిని.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ధార్మికుడ వైన ఓ మునిపుంగవా! రామలక్ష్మణసమేతుడవై నా యజ్ఞమునకు వచ్చితివి</span>; <span xml:lang="en-US">నేను ధన్యుడ నైతిని. అనుగ్రహపాత్రుడ నైతిని.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">పావితోఽహం త్వయా బ్రహ్మన్ దర్శనేన మహామునే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> గుణా బహువిధాః ప్రాప్తాస్తవ సందర్శనాన్మయా. </span><span class="fr">32</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహామునే = ఓ మహామునీ! బ్రహ్మన్ = బ్రాహ్మణోత్తమా! త్వయా = నీచేత</span>, <span xml:lang="en-US">దర్శనేన = దర్శనముచేతనే</span>, <span xml:lang="en-US">అహమ్ = నేను</span>, <span xml:lang="en-US">పావితః = పవిత్రింపబడితిని. తవ = నీయొక్క</span>, <span xml:lang="en-US">సందర్శనాత్ = దర్శనమువలన</span>, <span xml:lang="en-US">మయా = నాచేత</span>, <span xml:lang="en-US">బహువిధాః = అనేక విధము లైన</span>, <span xml:lang="en-US">గుణాః = గుణములు</span>, <span xml:lang="en-US">ప్రాప్తాః = పొందబడినవి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">బ్రాహ్మణోత్తముడ వైన ఓ మహాము</span><span class="CharOverride-5" xml:lang="en-US">నీ!</span><span xml:lang="en-US"> నీ దర్శనముచే నేను పవిత్రుడ నైతిని. నీ దర్శనమువలన నేను అనేకవిధము లగు లాభములను పొందితిని.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">విస్తరేణ చ తే బ్రహ్మన్ కీర్త్యమానం మహత్తపః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శ్రుతం మయా మహాతేజో రామేణ చ మహాత్మనా. </span><span class="fr">33</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాతేజః = గొప్ప తేజస్సు కలవాడా!, బ్రహ్మన్ = బ్రాహ్మణోత్తమా! విస్తరేణ = సవిస్తరముగా</span>, <span xml:lang="en-US">కీర్త్యమానమ్ = చెప్పబడుచున్న</span>, <span xml:lang="en-US">తే = నీయొక్క మహత్ = గొప్ప</span>, <span xml:lang="en-US">తపః = తపస్సు</span>, <span xml:lang="en-US">మయా = నాచేతను</span>, <span xml:lang="en-US">మహాత్మనా = మహాత్ము డైన</span>, <span xml:lang="en-US">రామేణ = రాముని చేతను</span>, <span xml:lang="en-US">శ్రుతమ్ = వినబడినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహాతేజశ్శాలి వైన ఓ బ్రహ్మర్ష్ఙీ నీ తపస్సును గూర్చి సవిస్తరముగ వర్ణించి శతానంతుడు చెప్పగా నేనును</span>, <span xml:lang="en-US">మహాత్ము డైన రాముడును వింటిమి.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">సదస్యైః ప్రాప్య చ సదః శ్రుతాస్తే బహవో గుణాః</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అప్రమేయం తపస్తుభ్యమప్రమేయం చ తే బలమ్</span>, <span class="fr">34</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"> అప్రమేయా గుణాశ్చైవ నిత్యం తే కుశికాత్మజ.</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సదస్యైః = సభ్యులచేత</span>, <span xml:lang="en-US">సదః = యజ్ఞవాటికను</span>, <span xml:lang="en-US">ప్రాప్య = పొంది</span>, <span xml:lang="en-US">తే = నీయొక్క</span>, <span xml:lang="en-US">బహవః = అనేక మైన</span>, <span xml:lang="en-US">గుణాః = గుణములు</span>, <span xml:lang="en-US">శ్రుతాః = వినబడినవి. తుభ్యమ్ = నీయొక్క</span>, <span xml:lang="en-US">తపః = తపస్సు</span>, <span xml:lang="en-US">అప్రమేయమ్ = కొలత లేనిది. తే = నీయొక్క</span>, <span xml:lang="en-US">బలమ్ = బలము</span>, <span xml:lang="en-US">అప్రమేయమ్ = కొలవశక్యము కానిది. కుశికాత్మజ = విశ్వామిత్రా!, తే = నీయొక్క</span>, <span xml:lang="en-US">గుణాశ్చైవ = గుణములు కూడ</span>, <span xml:lang="en-US">నిత్యమ్ = నిత్యము</span>, <span xml:lang="en-US">అప్రమేయాః = కొలవశక్యము కానివి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">యజ్ఞసభలో ఉన్న సదస్యు లందరును నీ గుణములను వినిరి. ఓ విశ్వామి</span><span class="CharOverride-5" xml:lang="en-US">త్రా!</span><span xml:lang="en-US"> నీ తపస్సు</span>, <span xml:lang="en-US">నీ బలము</span>, <span xml:lang="en-US">నీ గుణములును కొలతకు అందనివి. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తృప్తిరాశ్చర్యభూతానాం కథానాం నాస్తి మే విభో</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కర్మకాలో మునిశ్రేష్ఠ లమ్బతే రవిమణ్డలమ్. </span> 35</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">విభో = ప్రభూ!, ఆశ్చర్యభూతానామ్ = ఆశ్చర్యకరము లైన</span>, <span xml:lang="en-US">కథానామ్ = కథల విషయమున</span>, <span xml:lang="en-US">మే = నాకు</span>, <span xml:lang="en-US">తృప్తిః = తృప్తి</span>, <span xml:lang="en-US">నాస్తి = లేదు. మునిశ్రేష్ఠ = మునిశ్రేష్ఠుడా! రవిమణ్డలమ్ = సూర్యమండలము</span>, <span xml:lang="en-US">లమ్బతే = వ్రేలాడుచున్నది. కర్మకాలః = కర్మానుష్ఠానకాలము (సమీపించినది).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహాత్మా! ఆశ్చర్యకరము లైన నీ కథలను వినుచుండగా తృప్తి కలుగుట లేదు. ఓ మునిశ్రేష్ఠా! సూర్యుడస్తాద్రికి పోవుచున్నాడు. కర్మకాలము సమీపించుచున్నది.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">శ్వః ప్రభాతే మహాతేజో ద్రష్టుమర్హసి మాం పునః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"> స్వాగతం తపతాం శ్రేష్ఠ మామనుజ్ఞాతుమర్హసి. <span class="fr">36</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాతేజః = గొప్ప తేజస్సు కలవాడా!, శ్వః = రేపు</span>, <span xml:lang="en-US">ప్రభాతే = ప్రాతఃకాలమున</span>, <span xml:lang="en-US">మామ్ = నన్ను</span>, <span xml:lang="en-US">పునః = మరల</span>, <span xml:lang="en-US">ద్రష్టుమ్ = చూచుటకు</span>, <span xml:lang="en-US">అర్హసి = తగియున్నావు. తపతామ్ = తపస్సు చేసేవారిలో</span>, <span xml:lang="en-US">శ్రేష్ఠ = శ్రేష్ఠుడా! స్వాగతమ్ = నీకు స్వాగతము. మామ్ = నన్ను</span>, <span xml:lang="en-US">అనుజ్ఞాతుమ్ = అనుజ్ఞ ఇచ్చుటకు</span>, <span xml:lang="en-US">అర్హసి = తగియున్నావు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">గొప్ప తేజస్సు గల మునిశ్రేష్ఠుడా! రేపు ప్రాతఃకాలమున మరల నన్ను చూడుము (నా వద్దకు రమ్ము). నీకు స్వాగతము. నాకు అనుజ్ఞ ఇమ్ము.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఏవముక్తో మునివరః ప్రశస్య పురుషర్షభమ్</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> విససర్జాశు జనకం ప్రీతం ప్రీతమనాస్తదా.</span> <span class="fr">37</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">ఏవమ్ = ఇట్లు</span>, <span xml:lang="en-US">ఉక్తః = పలుకబడిన</span>, <span xml:lang="en-US">మునివరః = మునిశ్రేష్ఠుడు</span>, <span xml:lang="en-US">ప్రీతమనాః = సంతోషించిన మనస్సు కలవాడై</span>, <span xml:lang="en-US">ప్రీతమ్ = సంతసించిన</span>, <span xml:lang="en-US">పురుషర్షభమ్ = పురుషశ్రేష్ఠు డైన</span>, <span xml:lang="en-US">జనకమ్ = జనకుని</span>, <span xml:lang="en-US">ప్రశస్య = ప్రశంసించి</span>, <span xml:lang="en-US">ఆశు = శీఘ్రముగా</span>, <span xml:lang="en-US">విససర్జ = విడచెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">జనకు డిట్లు పలుకగా సంతసించిన ఆ మహాముని</span>, <span xml:lang="en-US">సంతోష యుక్తు డైన ఆ పురుషశ్రేష్ఠు డగు జనకుని ప్రశంసించి</span>, <span xml:lang="en-US">వెంటనే అతనికి వెళ్లుటకు అనుజ్ఞ ఇచ్చెను. </span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఏవముక్త్వా మునిశ్రేష్ఠం వైదేహో</span> <span xml:lang="en-US">మిథిలాధిపః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"> ప్రదక్షిణం చకారాశు సోపాధ్యాయః సబాన్ధవః. <span class="fr">38</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">వైదేహః = విదేహదేశాధిపతి యైన</span>, <span xml:lang="en-US">మిథిలాధిపః = మిథిలానగరరాజు</span>, <span xml:lang="en-US">మునిశ్రేష్ఠమ్ = ఆ మునిశ్రేష్ఠుని గూర్చి</span>, <span xml:lang="en-US">ఏవమ్ = ఇట్లు</span>, <span xml:lang="en-US">ఉక్త్వా = పలికి</span>, <span xml:lang="en-US">సోపాధ్యాయః = ఉపాధ్యాయునితో కూడినవాడై</span>, <span xml:lang="en-US">సబాన్ధవః = బంధువులతో కూడినవాడై</span>, <span xml:lang="en-US">ఆశు = శీఘ్రముగా</span>, <span xml:lang="en-US">ప్రదక్షిణం చకార ప్రదక్షిణము చేసెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">జనకమహారాజు ఆ మహామునితో ఇట్లు పలికి ఆతనికి ప్రదక్షిణ నమస్కారములు చేసెను. ఆతని ఉపాధ్యాయులును</span>, <span xml:lang="en-US">బంధువులును కూడ విశ్వామిత్రునకు ప్రదక్షిణ నమస్కారములు చేసిరి. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">విశ్వామిత్రోఽపి ధర్మాత్మా సహరామః సలక్ష్మణః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> స్వవాటమభిచక్రామ పూజ్యమానో మహర్షిభిః.</span> <span class="fr">39</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే పఞ్చషష్టితమః సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ధర్మాత్మా = ధర్మాత్ము డైన</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రోఽ పి = విశ్వామిత్రుడు కూడ</span>, <span xml:lang="en-US">సహరామః = రామునితో కూడినవాడై</span>, <span xml:lang="en-US">సలక్ష్మణః = లక్ష్మణునితో కూడినవాడై</span>, <span xml:lang="en-US">మహర్షిభిః = మహర్షులచే</span>, <span xml:lang="en-US">పూజ్యమానః = పూజింపబడుచున్నవాడై</span>, <span xml:lang="en-US">స్వవాటమ్ = తన నివాసస్థానమును గూర్చి</span>, <span xml:lang="en-US">అభిచక్రామ = నడచెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ధర్మాత్ము డగు విశ్వామిత్రుడు రామలక్ష్మణసమేతుడై</span>, <span xml:lang="en-US">మహర్షులు పూజింప తన నివాసస్థానమునకు వెళ్లెను. </span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB">‘‘<span xml:lang="en-US">బాలానందిని</span>’’ <span xml:lang="en-US">యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="en-US">బాలకాండములో అరువదియైదవసర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter