Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_66</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_8.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_66" xml:lang="en-US"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ షట్షష్టితమః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB"><span xml:lang="en-US">విశ్వామిత్రుని</span>, <span xml:lang="en-US">రామలక్ష్మణులను తగు రీతి గౌరవించి జనకుడు వారికి శివధనుర్వృ త్తాంతము చెప్పుట. శ్రీరాముడు ధనుస్సునకు నారి కట్టినచో ఆతనికి సీత నిచ్చెద నని జనకుడు తన నిశ్చయమును ప్రకటించుట.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తతః ప్రభాతే విమలే కృతకర్మా నరాధిపః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> విశ్వామిత్రం మహాత్మానమాజుహావ సరాఘవమ్. </span><span class="fr">1</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">విమలే = తెల్లవారిన</span>, <span xml:lang="en-US">ప్రభాతే = ప్రాతః కాలమునందు</span>, <span xml:lang="en-US">నరాధిపః = రాజు</span>, <span xml:lang="en-US">కృతకర్మా = చేయబడిన ప్రాతఃకాలకృత్యములు కలవాడై</span>, <span xml:lang="en-US">సరాఘవమ్ = రాఘవులతో కూడిన</span>, <span xml:lang="en-US">మహాత్మానమ్ = మహాత్ము డైన</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రమ్ = విశ్వామిత్రుని</span>, <span xml:lang="en-US">ఆజుహావ = పిలచెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">తెల్లవారిన పిమ్మట జనకమహారాజు ప్రాతఃకాలకృత్యములను దీర్చుకొని</span>, <span xml:lang="en-US">రామలక్ష్మణసమేతు డైన</span>, <span xml:lang="en-US">మహాత్ము డైన విశ్వామిత్రుని పిలిపించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తమర్చయిత్వా ధర్మాత్మా శాస్త్రదృష్టేన కర్మణా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> రాఘవౌ చ మహాత్మానౌ తదా వాక్యమువాచ హ. </span><span class="fr">2</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ధర్మాత్మా = ధర్మాత్ము డైన జనకుడు</span>, <span xml:lang="en-US">తమ్ = ఆ విశ్వామిత్రుని, మహాత్మానౌ = మహాత్ము లైన</span>, <span xml:lang="en-US">రాఘవౌ చ = రామలక్ష్మణులను</span>, <span xml:lang="en-US">శాస్త్రదృష్టేన = శాస్త్రమునందు చూడబడిన</span>, <span xml:lang="en-US">కర్మణా = కర్మచేత</span>, <span xml:lang="en-US">అర్చయిత్వా = పూజించి</span>, <span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">ఉవాచ హ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">జనకుడు</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రుని</span>, <span xml:lang="en-US">రామలక్ష్మణులను యథావిధిగా పూజించి ఇట్లు పలికెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">భగవన్ స్వాగతం తేఽస్తు కిం కరోమి తవానఘ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> భవానాజ్ఞాపయతు మామాజ్ఞాప్యో భవతా హ్యహమ్. </span><span class="fr">3</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">భగవన్ = పూజ్యుడా!, తే = నీకు</span>, <span xml:lang="en-US">స్వాగతమ్ = స్వాగతము</span>, <span xml:lang="en-US">అస్తు = అగుగాక. అనఘ = పాపములు లేనివాడా! తవ = నీకు</span>, <span xml:lang="en-US">కిమ్ = ఏమి</span>, <span xml:lang="en-US">కరోమి = చేయుదును </span>? <span xml:lang="en-US">భవాన్ = నీవు</span>, <span xml:lang="en-US">మామ్ = నన్ను</span>, <span xml:lang="en-US">ఆజ్ఞాపయతు = ఆజ్ఞాపింతువుగాక. అహమ్ = నేను</span>, <span xml:lang="en-US">భవతా = నీచేత</span>, <span xml:lang="en-US">ఆజ్ఞాప్యః హి = ఆజ్ఞాపింపదగినవాడను కదా.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పూజ్యుడా! నీకు స్వాగత మగుగాక. పాపరహితుడా! నీ కేమి చేయుదును</span>? <span xml:lang="en-US">నేను నీచే ఆజ్ఞాపింపదగినవాడను. ఆజ్ఞాపింపుము. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఏవముక్తస్స ధర్మాత్మా జనకేన మహాత్మనా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రత్యువాచ మునిర్వీరం వాక్యం వాక్యవిశారదః. </span><span class="fr">4</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాత్మనా = మహాత్ముడైన</span>, <span xml:lang="en-US">జనకేన = జనకునిచేత</span>, <span xml:lang="en-US">ఏవమ్ = ఇట్లు</span>, <span xml:lang="en-US">ఉక్తః = పలుకబడిన</span>, <span xml:lang="en-US">ధర్మాత్మా = ధర్మాత్ము డైన</span>, <span xml:lang="en-US">వాక్యవిశారదః = మాటలలో నేర్పు గల</span>, <span xml:lang="en-US">సః = ఆ</span>, <span xml:lang="en-US">మునిః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">వీరమ్ = ఆ వీరుని గూర్చి</span>, <span xml:lang="en-US">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">ప్రత్యువాచ = తిరిగి పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహాత్ము డగు జనకుని మాటలు విని</span>, <span xml:lang="en-US">ధర్మాత్ముడును మాటలలో నేర్పరియు అగు ఆ విశ్వామిత్రు డిట్లు పలికెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">పుత్రౌ దశరథస్యేమౌ క్షత్రియో లోకవిశ్రుతౌ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ద్రష్టుకామౌ ధనుఃశ్రేష్ఠం యదేతత్త్వయి తిష్ఠతి. </span><span class="fr">5</span></p> <p class="Prati ParaOverride-13" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">దశరథస్య = దశరథునియొక్క</span>, <span xml:lang="en-US">పుత్రౌ = పుత్రులును</span>, <span xml:lang="en-US">క్షత్రియౌ = క్షత్రియులును</span>, <span xml:lang="en-US">లోకవిశ్రుతౌ = లోకములో ప్రసిద్ధులును అగు</span>, <span xml:lang="en-US">ఇమౌ = వీరిరువురు</span>, <span xml:lang="en-US">యత్ = ఏ</span>, <span xml:lang="en-US">ధనుఃశ్రేష్ఠమ్ = శ్రేష్ఠ మైన ధనుస్సు</span>, <span xml:lang="en-US">త్వయి = నీయందు</span>, <span xml:lang="en-US">తిష్ఠతి = ఉన్నదో</span>, <span xml:lang="en-US">ఏతత్ = దానిని</span>, <span xml:lang="en-US">ద్రష్టుకామౌ = చూడ కోరిక గలవారు.</span></p> <p class="Tat ParaOverride-13" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">దశరథుని పుత్రులును</span>, <span xml:lang="en-US">క్షత్రియులును</span>, <span xml:lang="en-US">లోకప్రసిద్ధులును అగు ఈ రామలక్ష్మణులు నీవద్ద నున్న శ్రేష్ఠ మైన ధనుస్సును చూడ దలచు చున్నారు. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఏతద్దర్శయ భద్రం తే కృతకామౌ నృపాత్మజౌ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దర్శనాదస్య ధనుషో యథేష్టం ప్రతియాస్యతః. </span><span class="fr">6</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఏతత్ = ఈ ధనుస్సును</span>, <span xml:lang="en-US">దర్శయ = చూపుము. తే = నీకు</span>, <span xml:lang="en-US">భద్రమ్ = క్షేమ మగుగాక. అస్య = ఈ</span>, <span xml:lang="en-US">ధనుషః = ధనుస్సుయొక్క</span>, <span xml:lang="en-US">దర్శనాత్ = దర్శనమువలన</span>, <span xml:lang="en-US">కృతకామౌ = తీరిన కోరిక గలవారై</span>, <span xml:lang="en-US">నృపాత్మజౌ = ఈ రాజకుమారులు</span>, <span xml:lang="en-US">యథేష్టమ్ = ఇష్టమువచ్చి నట్లుగా</span>, <span xml:lang="en-US">ప్రతియాస్యతః = తిరిగి వెళ్లగలరు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఆ ధనుస్సును చూపుము. నీకు భద్ర మగుగాక. ఈ రాజకుమారులు దానిని చూచి</span>, <span xml:lang="en-US">కోరిక తీరినవారై వారి ఇష్టము ప్రకారము తిరిగి వెళ్లెదరు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఏవముక్తస్తు జనకః ప్రత్యువాచ మహామునిమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శ్రూయాతామస్య ధనుషో యదర్థమిహ తిష్ఠతి. </span><span class="fr">7</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఏవమ్ = ఇట్లు</span>, <span xml:lang="en-US">ఉక్తః = పలుకబడిన</span>, <span xml:lang="en-US">జనకః = జనకుడు</span>, <span xml:lang="en-US">మహామునిమ్ = మహామునిని గూర్చి</span>, <span xml:lang="en-US">ప్రత్యువాచ = తిరిగి పలికెను. ఇహ = ఇచట</span>, <span xml:lang="en-US">యదర్థమ్ = ఎందు నిమిత్తమై</span>, <span xml:lang="en-US">తిష్ఠతి = ఉన్నదో</span>, <span xml:lang="en-US">అస్య = ఈ</span>, <span xml:lang="en-US">ధనుషః = ధనుస్సునకు సంబంధించిన ఆ వృత్తాంతము</span>, <span xml:lang="en-US">శ్రూయతామ్ = వినబడుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">విశ్వామిత్రుని మాటలు విని జనకు డీ విధముగ ప్రతివచనము పలికెను. </span>‘‘<span xml:lang="en-US">ఈ ధనుస్సు ఇచట ఎందువలన ఉన్నదో ఆ వృత్తాంతమును చెప్పెదను</span>, <span xml:lang="en-US">వినుము.</span>’’</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">దేవరాత ఇతి ఖ్యాతో నిమేః షష్ఠో మహీపతిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> న్యాసోఽయం తస్య భగవన్ హస్తే దత్తో మహాత్మనా. </span><span class="fr">8</span></p> <p class="Prati ParaOverride-13" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">భగవన్ = పూజ్యుడా!, నిమేః = నిమినుండి</span>, <span xml:lang="en-US">షష్ఠః = ఆరవవాడైన</span>, <span xml:lang="en-US">దేవరాతః ఇతి = దేవరాతు డని</span>, <span xml:lang="en-US">ఖ్యాతః = ప్రసిద్ధు డైన</span>, <span xml:lang="en-US">మహీపతిః = రాజు (ఉండెను). సః అయమ్ = ఆ యీ ధనుస్సు</span>, <span xml:lang="en-US">తస్య = ఆ రాజుయొక్క</span>, <span xml:lang="en-US">హస్తే = హస్తమునందు</span>, <span xml:lang="en-US">న్యాసః = దాచి మరల ఇవ్వవలసిన వస్తువుగా</span>, <span xml:lang="en-US">మహాత్మనా = మహాత్ము డైన శివునిచేత</span>, <span xml:lang="en-US">దత్తః = ఇవ్వబడినది.</span></p> <p class="Tat ParaOverride-13" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>ఈ ధనుస్సును మహాత్ము డైన శివుడు నిమిచక్రవర్తికి ఆరవవాడైన దేవరాతు డనెడు రాజువద్ద న్యాసముగా ఉంచెను.</p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">దక్షయజ్ఞవధే పూర్వం ధనురాయమ్య వీర్యవాన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> రుద్రస్తు త్రిదశాన్ రోషాత్సలీలమిదమబ్రవీత్. </span><span class="fr">9</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పూర్వమ్ = పూర్వము</span>, <span xml:lang="en-US">దక్షయజ్ఞవధే = దక్షయజ్ఞవినాశనము చేయు సమయమున</span>, <span xml:lang="en-US">వీర్యవాన్ = పరాక్రమవంతుడైన</span>, <span xml:lang="en-US">రుద్రః = రుద్రుడు</span>, <span xml:lang="en-US">ధనుః = ధనుస్సును</span>, <span xml:lang="en-US">ఆయమ్య = వంచి</span>, <span xml:lang="en-US">త్రిదశాన్ = దేవతలను గూర్చి</span>, <span xml:lang="en-US">రోషాత్ = కోపమువలన</span>, <span xml:lang="en-US">సలీలమ్ = విలాసముతో కూడినట్లుగా</span>, <span xml:lang="en-US">ఇదమ్ = ఈ వాక్యమును</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పూర్వము దక్షయజ్ఞధ్వంసము చేయుచు వీర్యవంతు డైన రుద్రుడు ధనుస్సును వంచి</span>, <span xml:lang="en-US">కుపితుడై దేవతలతో ఇట్లనెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">యస్మాద్భాగార్థినో భాగాన్నాకల్పయత మే సురాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వరాఙ్గాణి మహార్హాణి ధనుషా శాతయామి వః. </span><span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సురాః = దేవతలారా!, భాగార్థినః = యజ్ఞభాగమును కోరుచున్న</span>, <span xml:lang="en-US">మే = నాకు</span>, <span xml:lang="en-US">యస్మాత్ = ఏ కారణమువలన</span>, <span xml:lang="en-US">భాగాన్ = భాగములను</span>, <span xml:lang="en-US">నాకల్పయత = కల్పింపలేదో</span>, <span xml:lang="en-US">అందువలన</span>, <span xml:lang="en-US">వః = మీ యొక్క</span>, <span xml:lang="en-US">మహార్హాణి = విలువైన</span>, <span xml:lang="en-US">వరాఙ్గాణి = శ్రేష్ఠ మైన అవయవములను</span>, <span xml:lang="en-US">ధనుషా = ఈ ధనుస్సుతో</span>, <span xml:lang="en-US">శాతయామి = ఖండించెదను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>దేవతలారా! యజ్ఞభాగముల నపేక్షించుచున్న నాకు మీరు యజ్ఞ భాగములను కల్పింపలేదు గాన ఈ ధనుస్సుతో మీ శిరస్సులను ఖండించెదను.</p> <p class="Poem-1 ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తతో విమనసః సర్వే దేవా వై మునిపుఙ్గవ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రసాదయన్తి దేవేశం తేషాం ప్రీతోఽభవద్భవః. </span><span class="fr">11</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మునిపుఙ్గవ = ఓ మునిశ్రేష్ఠా!, తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">సర్వే = సమస్త మైన</span>, <span xml:lang="en-US">దేవాః = దేవతలు</span>, <span xml:lang="en-US">విమనసః = వ్యాకుల మైన మనస్సు కలవారై</span>, <span xml:lang="en-US">దేవేశమ్ = దేవేశు డైన శివుని</span>, <span xml:lang="en-US">ప్రసాదయన్తి = అనుగ్రహింపచేసికొనిరి. భవః = శివుడు</span>, <span xml:lang="en-US">తేషామ్ = వారి విషయమున</span>, <span xml:lang="en-US">ప్రీతః = సంతసించినవాడు</span>, <span xml:lang="en-US">అభవత్ = ఆయెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహామునీ! పిమ్మట</span>, <span xml:lang="en-US">ఆ దేవత లందరును భయపడి మహేశ్వరుని అనుగ్రహింపచేసుకొనగ ఆ మహేశ్వరుడు వారి విషయమున అనుగ్రహించెను. </span></p> <p class="Poem-1 ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ప్రీతియుక్తస్స సర్వేషాం దదౌ తేషాం మహాత్మనామ్</span>, </p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తదేతద్దేవదేవస్య ధనూరత్నం మహాత్మనః </span><span class="fr">12</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"> న్యాసభూతం తదా న్యస్తమస్మాకం పూర్వకే విభో.</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సః = మహేశ్వరుడు</span>, <span xml:lang="en-US">ప్రీతియుక్తః = ఆనందముతో కూడినవాడై</span>, <span xml:lang="en-US">తేషామ్ = ఆ</span>, <span xml:lang="en-US">మహాత్మనామ్ = మహాత్ములకు</span>, <span xml:lang="en-US">దదౌ = ఇచ్చెను</span>, <span xml:lang="en-US">విభో = ప్రభూ!, మహాత్మనః = మహాత్ము డైన</span>, <span xml:lang="en-US">దేవదేవస్య = దేవాధిదేవుడైన శివునియొక్క</span>, <span xml:lang="en-US">తత్ = ఆ</span>, <span xml:lang="en-US">ఏతత్ = ఈ</span>, <span xml:lang="en-US">ధనూరత్నమ్ = శ్రేష్ఠ మైన ధ</span><span class="CharOverride-4">ను</span><span xml:lang="en-US">స్సు</span>, <span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">అస్మాకమ్ = మా యొక్క</span>, <span xml:lang="en-US">పూర్వకే = పూర్వపురుషునియందు</span>, <span xml:lang="en-US">న్యాసభూతమ్ = న్యాసముగా</span>, <span xml:lang="en-US">న్యస్తమ్ = ఉంచబడినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>శివుడు దేవతల విషయమున అనుగ్రహించి ఆ ధనుస్సును వారికి ఇచ్చివేయగా దానిని దేవతలు మా పూర్వపురుషుని వద్ద న్యాసముగా ఉంచిరి.</p> <p class="Poem-1 ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అథ మే కృషతః క్షేత్రం లాఙ్గలాదుత్థితా మయా</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> క్షేత్రం శోధయతా లబ్ధా నామ్నా సీతేతి విశ్రుతా.</span> <span class="fr">13</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">మే = నేను</span>, <span xml:lang="en-US">క్షేత్రమ్ = యాగభూమిని</span>, <span xml:lang="en-US">కృషతః = దున్నుచుండగా</span>, <span xml:lang="en-US">లాఙ్గలాత్ = నాగలినుండి</span>, <span xml:lang="en-US">ఉత్థితా = లేచినదియు</span>, <span xml:lang="en-US">నామ్నా = పేరుచేత</span>, <span xml:lang="en-US">సీతేతి = సీత అని</span>, <span xml:lang="en-US">విశ్రుతా = ప్రసిద్ధురాలును అగు కన్య</span>, <span xml:lang="en-US">క్షేత్రమ్ = ఆ క్షేత్రమును</span>, <span xml:lang="en-US">శోధయతా = పరిశుద్ధము చేయుచున్న</span>, <span xml:lang="en-US">మయా = నా చేత</span>, <span xml:lang="en-US">లబ్ధా = పొందబడినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>నేనొకప్పుడు యజ్ఞభూమిని దున్ని పరిశుద్ధము చేయుచుండగా నాగలి నుండి బైటకు వచ్చిన సీత అను కన్య నాకు లభించినది.</p> <p class="Poem-1 ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">భూతలాదుత్థితా సా తు వ్యవర్ధత మమాత్మజా</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వీర్యశుల్కేతి మే కన్యా స్థాపితేయమయోనిజా.</span> <span class="fr">14</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">భూతలాత్ = భూతలమునుండి</span>, <span xml:lang="en-US">ఉత్థితా = లేచిన</span>, <span xml:lang="en-US">సా = ఆమె</span>, <span xml:lang="en-US">మమ = నాయొక్క</span>, <span xml:lang="en-US">ఆత్మజా = కుమార్తెగా</span>, <span xml:lang="en-US">వ్యవర్ధత = పెరిగెను. అయోనిజా = స్త్రీ గర్భమునుండి పుట్టని</span>, <span xml:lang="en-US">ఇయమ్ = ఈ</span>, <span xml:lang="en-US">కన్యా = కన్య</span>, <span xml:lang="en-US">వీర్యశుల్కా = వీర్యమే శుల్కముగా కలది అని</span>, <span xml:lang="en-US">మే = నాచేత</span>, <span xml:lang="en-US">స్థాపితా = ఉంచబడినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>భూమినుండి బైటకు వచ్చిన ఆమె నా కుమార్తెగా పెరిగినది. అయోనిజ యైన ఈమెను వివాహ మాడవలె నన్న పరాక్రమమే శుల్క మని నేను నియమము చేసితిని.</p> <p class="Poem-1 ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">భూతలాదుత్థితాం తాం తు వర్ధమానాం మమాత్మజామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వరయామాసురాగమ్య రాజానో మునిపుఙ్గవ.</span> <span class="fr">15</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మునిపుఙ్గవ = మునిశ్రేష్ఠా!, భూతలాత్ = భూతలమునుండి</span>, <span xml:lang="en-US">ఉత్థితామ్ = లేచినదై</span>, <span xml:lang="en-US">వర్ధమానామ్ = పెరుగుచున్న</span>, <span xml:lang="en-US">తామ్ = ఆ</span>, <span xml:lang="en-US">మమ ఆత్మజామ్ = నా కుమార్తెను</span>, <span xml:lang="en-US">రాజానః = రాజులు</span>, <span xml:lang="en-US">ఆగమ్య = వచ్చి</span>, <span xml:lang="en-US">వరయామాసుః = వరించిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహామునీ! భూతలమునుండి ఆవిర్భవించి</span>, <span xml:lang="en-US">నా కుమార్తెగా పెరుగుచున్న ఈమెను వివాహ మాడదలచి ఎందరో రాజులు వచ్చిరి. </span></p> <p class="Poem-1 ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తేషాం వరయతాం కన్యాం సర్వేషాం పృథివీక్షితామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వీర్యశుల్కేతి భగవన్ న దదామి సుతామహమ్. </span><span class="fr">16</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">భగవన్ = పూజ్యుడా!, తేషామ్ = ఆ</span>, <span xml:lang="en-US">సర్వేషామ్ = సమస్త మైన</span>, <span xml:lang="en-US">మహీక్షితామ్ = రాజులు</span>, <span xml:lang="en-US">కన్యామ్ = కన్యను</span>, <span xml:lang="en-US">వరయతామ్ = వరించుచుండగా</span>, <span xml:lang="en-US">వీర్యశుల్కేతి = వీర్య</span> <span xml:lang="en-US">శుల్క యని చెప్పి</span>, <span xml:lang="en-US">అహమ్ = నేను</span>, <span xml:lang="en-US">సుతామ్ = కుమార్తెను</span>, <span xml:lang="en-US">న దదామి = ఇవ్వలేదు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహామునీ! ఆ రాజు లందరును వచ్చి కన్య నిమ్మని కోరగా</span>, <span xml:lang="en-US">నేను</span>, <span xml:lang="en-US">ఈమె వీర్యశుల్క యని చెప్పి వారి కీయలేదు.</span></p> <p class="Poem-1 ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తతః సర్వే నృపతయః సమేత్య మునిపుఙ్గవ</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మిథిలామభ్యుపాగమ్య వీర్యజిజ్ఞాసవస్తదా. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మునిపుఙ్గవ = మునిశ్రేష్ఠా!, తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">సర్వే = సమస్త మైన</span>, <span xml:lang="en-US">నృపతయః = రాజులు</span>, <span xml:lang="en-US">సమేత్య = కలిసి</span>, <span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">వీర్యజిజ్ఞాసవః = తమ వీర్యమును తెలిసికొన దలచినవారై</span>, <span xml:lang="en-US">మిథిలామ్ = మిథిలాపట్టణమును గూర్చి</span>, <span xml:lang="en-US">అభ్యుపాగమ్య = వచ్చి (ఉండిరి).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>మునిశ్రేష్ఠా! పిమ్మట ఆ రాజు లందరును కలిసి తమ బల మెంత యున్నదో పరీక్షించుకొన గోరి మిథిలకు వచ్చిరి.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తేషాం జిజ్ఞాసమానానాం వీర్యం ధనురుపాహృతమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"> న శేకుర్గ్రహణే తస్య ధనుషస్తోలనేఽపి వా. <span class="fr">18</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">వీర్యమ్ = బలమును</span>, <span xml:lang="en-US">జిజ్ఞాసమానానామ్ = తెలియగోరుచున్న</span>, <span xml:lang="en-US">తేషామ్ = వారికి</span>, <span xml:lang="en-US">ధనుః = ధనుస్సు</span>, <span xml:lang="en-US">ఉపాహృతమ్ = తేబడినది. తస్య = ఆ</span>, <span xml:lang="en-US">ధనుషః = ధనుస్సుయొక్క</span>, <span xml:lang="en-US">గ్రహణే = గ్రహించుటయందు గాని</span>, <span xml:lang="en-US">తోలనేఽపి = కదల్చుటయందుగాని</span>, <span xml:lang="en-US">న శేకుః = సమర్థులు కాకపోయిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">తమ బలమును పరీక్షించ దలచిన వారికి ధనుస్సును చూపగా దానిని పట్టుకొనుటకు గాని</span>, <span xml:lang="en-US">కదల్చుటకు గాని వారికి శక్యము కాలేదు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తేషాం వీర్యవతాం వీర్యమల్పం జ్ఞాత్వా మహామునే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రత్యాఖ్యాతా నృపతయస్తన్నిబోధ తపోధన.</span> <span class="fr">19</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహామునే = మహామునీ</span>, <span xml:lang="en-US">తేషామ్ = ఆ</span>, <span xml:lang="en-US">వీర్యవతామ్ = రాజులయొక్క</span>, <span xml:lang="en-US">వీర్యమ్ = బలమును</span>, <span xml:lang="en-US">అల్పమ్ = అల్పమైనదానినిగా</span>, <span xml:lang="en-US">జ్ఞాత్వా = తెలిసికొని</span>, <span xml:lang="en-US">నృపతయః = ఆ రాజులు</span>, <span xml:lang="en-US">ప్రత్యాఖ్యాతాః = నిరాకరింపబడినారు. తపోధన = విశ్వామిత్రమహర్షీ!, తత్ = ఆ విషయమును</span>, <span xml:lang="en-US">నిబోధ = తెలిసికొనుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఆ రాజుల బలము అల్ప మైన దని తెలిసికొని నేను వారికి సీత నీయ నిరాకరించితిని. విశ్వామిత్రమహర్షీ! ఈ విషయము తెలిసికొనుము.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తతః పరమకోపేన రాజానో మునిపుఙ్గవ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> న్యరున్ధన్ మిథిలాం సర్వే వీర్యసన్దేహమాగతాః.</span> <span class="fr">20</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మునిపుఙ్గవ = మునిశ్రేష్ఠుడా!, తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">సర్వే = సమస్త మైన</span>, <span xml:lang="en-US">రాజానః = రాజులు</span>, <span xml:lang="en-US">వీర్యసన్దేహమ్ = తమ బలమును గూర్చిన సందేహమును</span>, <span xml:lang="en-US">ఆగతాః = పొందినవారై</span>, <span xml:lang="en-US">పరమకోపేన = ఎక్కువ కోపముతో</span>, <span xml:lang="en-US">మిథిలామ్ = మిథిలానగరమును</span>, <span xml:lang="en-US">న్యరున్ధన్ = ముట్టడించిరి</span><span xml:lang="en-US">.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహామునీ! ఈ విధముగ తమ బలము విషయమున సందేహము కలుగగా రాజు లందరును మిక్కిలి కోపించి మిథిలానగరమును ముట్టడించిరి.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఆత్మానమవధూతం తే విజ్ఞాయ నృపపుఙ్గవాః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> రోషేణ మహతావిష్టాః పీడయన్ మిథిలాం పురీమ్.</span> <span class="fr">21</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తే = ఆ</span>, <span xml:lang="en-US">నృపపుఙ్గవాః = రాజశ్రేష్ఠులు</span>, <span xml:lang="en-US">ఆత్మానమ్ = తమను</span>, <span xml:lang="en-US">అవధూతమ్ = తిరస్కరింపబడినవారినిగా</span>, <span xml:lang="en-US">విజ్ఞాయ = తెలుసుకొని</span>, <span xml:lang="en-US">మహతా = గొప్ప</span>, <span xml:lang="en-US">కోపేన = కోపముతో</span>, <span xml:lang="en-US">ఆవిష్టాః = కూడినవారై</span>, <span xml:lang="en-US">మిథిలాం పురీమ్ = మిథిలానగరమును</span>, <span xml:lang="en-US">పీడయన్ = బాధించిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఆ రాజు లందరును ఇది ఒక అవమాన మని భావించి</span>, <span xml:lang="en-US">కోపముతో మిథిలాపురిని బాధించిరి.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తతఃసంవత్సరే పూర్ణే క్షయం యాతాని సర్వశః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సాధనాని మునిశ్రేష్ఠ తతోఽహం భృశదుఃఖితః.</span> <span class="fr">22</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మునిశ్రేష్ఠ = మునిశ్రేష్ఠుడా! తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">సంవత్సరే = సంవత్సరము</span>, <span xml:lang="en-US">పూర్ణే = నిండిన దగుచుండగా</span>, <span xml:lang="en-US">సర్వశః = అంతటను</span>, <span xml:lang="en-US">సాధనాని = జీవనోపకరణములు</span>, <span xml:lang="en-US">క్షయం యాతాని = క్షయము పొందినవి. తతః = అందువలన</span>, <span xml:lang="en-US">అహమ్ = నేను</span>, <span xml:lang="en-US">భృశదుఃఖితః = చాల దుఃఖితుడ నైతిని.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>ఈ విధముగా సంవత్సరము గడవగా నగరములో నున్న జీవనోపకరణము లన్నియు తరిగిపోయినవి. దానితో నాకు చాల దుఃఖము కలిగెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తతో దేవగణాన్ సర్వాంస్తపసాఽహం ప్రసాదయమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దదుశ్చ పరమప్రీతాశ్చతురఙ్గబలం సురాః.</span> <span class="fr">23</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">అహమ్ = నేను</span>, <span xml:lang="en-US">తపసా = తపస్సుచేత</span>, <span xml:lang="en-US">సర్వాన్ = సమస్తమైన</span>, <span xml:lang="en-US">దేవగణాన్ = దేవగణములను</span>, <span xml:lang="en-US">ప్రసాదయమ్ = అనుగ్రహింపచేసికొంటిని. సురాః = దేవతలు</span>, <span xml:lang="en-US">పరమప్రీతాః = చాల సంతసించిన వారై</span>, <span xml:lang="en-US">చతురఙ్గబలమ్ = చతురంగ సైన్యమును</span>, <span xml:lang="en-US">దదుః = ఇచ్చిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>అప్పుడు నేను తపస్సుచే దేవతల నందరిని అనుగ్రహింపచేసికొనగా వారు నాకు చతురంగబలమును ఇచ్చిరి. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తతో భగ్నా నృపతయో హన్యమానా దిశో యయుః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"> అవీర్యా వీర్యాసన్దిగ్ధాః సామాత్యాః పాపకర్మణః. <span class="fr">24</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">అవీర్యాః = బలము లేనివారును</span>, <span xml:lang="en-US">వీర్యసన్దిగ్ధాః = బలము విషయమున సందేహము కలవారును</span>, <span xml:lang="en-US">పాపకర్మణః = పాపకర్మ కల వారును అగు</span>, <span xml:lang="en-US">నృపతయః = రాజులు</span>, <span xml:lang="en-US">హన్యమానాః = కొట్టబడుచున్నవారై</span>, <span xml:lang="en-US">భగ్నాః = ఓడిపోయినవారై</span>, <span xml:lang="en-US">సామాత్యాః = పరివారసమేతులై</span>, <span xml:lang="en-US">దిశః = దిక్కులనుగూర్చి</span>, <span xml:lang="en-US">యయుః = పారిపోయిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">తమ బలమును గూర్చి సందేహము గల ఆ వీర్యశూన్యు లగు పాపాత్ము లైన రాజులు యుద్ధమునందు పరాజితులై</span>, <span xml:lang="en-US">నపరివారముగా దిక్కులు పట్టి పారిపోయిరి. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తదేతన్మునిశార్దూల ధనుః పరమభాస్వరమ్</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> రామలక్ష్మణయోశ్చాపి దర్శయిష్యామి సువ్రత.</span> <span class="fr">25</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సువ్రత = మంచి వ్రతము గల</span>, <span xml:lang="en-US">మునిశార్దూల = మునిశ్రేష్ఠుడా!, తత్ = ఆ</span>, <span xml:lang="en-US">ఏతత్ = ఈ</span>, <span xml:lang="en-US">పరమభాస్వరమ్ = మిక్కిలి ప్రకాశించుచున్న</span>, <span xml:lang="en-US">ధనుః = ధనుస్సును</span>, <span xml:lang="en-US">రామలక్ష్మణయోశ్చాపి = రామలక్ష్మణులకు కూడ</span>, <span xml:lang="en-US">దర్శయిష్యామి = చూపగలను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>ఓ మునిశ్రేష్ఠా! మిక్కిలి ప్రకాశించు అట్టి ఈ ధనుస్సును రామలక్ష్మణులకు కూడ చూపగలను. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">యద్యస్య ధనుషో రామః కుర్యాదారోపణం మునే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సుతామయోనిజాం సీతాం దద్యాం దాశరథేరహమ్.</span> <span class="fr">26</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే షట్షష్టితమః సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మునే = ఓ మునీ! రామః = రాముడు</span>, <span xml:lang="en-US">అస్య = ఈ</span>, <span xml:lang="en-US">ధనుషః = ధనుస్సుయొక్క</span>, <span xml:lang="en-US">ఆరోపణమ్ = ఎక్కు పెట్టుటను</span>, <span xml:lang="en-US">కుర్యాద్యది = చేసినట్లయితే</span>, <span xml:lang="en-US">అయోనిజామ్ = అయోనిజ యైన</span>, <span xml:lang="en-US">సుతామ్ = కుమార్తె యగు</span>, <span xml:lang="en-US">సీతమ్ = సీతను</span>, <span xml:lang="en-US">అహమ్ = నేను</span>, <span xml:lang="en-US">దాశరథేః = రామునకు. దద్యామ్ = ఇచ్చెదను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహామునీ! రాము డీ ధనుస్సును ఎక్కు పెట్టగలిగినచో</span>, <span xml:lang="en-US">అయోనిజ యగు సీతను ఈతని కిచ్చెదను.</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB">‘‘<span xml:lang="en-US">బాలానందిని</span>’’ <span xml:lang="en-US">యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="en-US">బాలకాండములో అరువది ఆరవ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter