Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_71</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_8.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_71" xml:lang="en-US"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ ఏకసప్తతితమః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB">జనకుడు తన వంశమును గూర్చి వర్ణించి చెప్పి శ్రీరామలక్ష్మణులకు సీతా- ఊర్మిళలను ఇచ్చెద నని అంగీకరించుట.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఏవం బ్రువాణం జనకః ప్రత్యువాచ కృతాఞ్జలిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శ్రోతుమర్హసి భద్రం తే కులం నః పరికీర్తితమ్. </span><span class="fr">1</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఏవమ్ = ఇట్లు</span>, <span xml:lang="en-US">బ్రువాణమ్ = పలుకుచున్న వసిష్ఠుని గూర్చి</span>, <span xml:lang="en-US">జనకః = జనకుడు</span>, <span xml:lang="en-US">కృతాఞ్జలిః = చేయబడిన దోసిలి కలవాడై</span>, <span xml:lang="en-US">ప్రత్యువాచ = తిరిగి పలికెను. తే = నీకు</span>, <span xml:lang="en-US">భద్రమ్ = క్షేమ మగుగాక. పరికీర్తితమ్ = చెప్పబడిన</span>, <span xml:lang="en-US">నః = మాయొక్క</span>, <span xml:lang="en-US">కులమ్ = కులమును గూర్చి</span>, <span xml:lang="en-US">శ్రోతుమ్ = వినుటకు</span>, <span xml:lang="en-US">అర్హసి = తగియున్నావు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఈ విధముగ దశరథుని వంశమును వర్ణించి చెప్పిన వసిష్ఠునితో జనకుడు</span>, <span xml:lang="en-US">చేతులు జోడించి ఇట్లు పలికెను. నీకు మంగళ మగుగాక. నా వంశమును గూర్చి చెప్పుచున్నాను</span>; <span xml:lang="en-US">వినుము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ప్రదానే హి మునిశ్రేష్ఠ కులం నిరవశేషతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వక్తవ్యం కులజాతేన తన్నిబోధ మహామునే. </span><span class="fr">2</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మునిశ్రేష్ఠ = మునులలో శ్రేష్ఠుడ వైన</span>, <span xml:lang="en-US">మహామునే = ఓ మహామునీ!, కులజాతేన = సత్కులమునందు పుట్టినవానిచేత</span>, <span xml:lang="en-US">ప్రదానే = కన్యాదాన సమయము నందు</span>, <span xml:lang="en-US">నిరవశేషతః = పూర్తిగా</span>, <span xml:lang="en-US">కులమ్ = కులము</span>, <span xml:lang="en-US">వక్తవ్యం హి = చెప్పదగినది కదా. తత్ = దానిని గూర్చి</span>, <span xml:lang="en-US">నిబోధ = తెలుసుకొనుము. </span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహామునీ సత్కులప్రసూతు లైనవారు</span>, <span xml:lang="en-US">కన్యాదానసమయమున తమ కులమును గూర్చి పూర్తిగా చెప్పవలెను. దానిని వినుము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">రాజాఽభూత్త్రిషు లోకేషు విశ్రుతః స్వేన కర్మణా</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> నిమిః పరమధర్మాత్మా సర్వసత్త్వవతాం వరః. </span><span class="fr">3</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">స్వేన = తనసంబంధ మైన</span>, <span xml:lang="en-US">కర్మణా = కర్మచేత</span>, <span xml:lang="en-US">త్రిషు = మూడు</span>, <span xml:lang="en-US">లోకేషు = లోకములందు</span>, <span xml:lang="en-US">విశ్రుతః = ప్రసిద్ధుడును</span>, <span xml:lang="en-US">పరమధర్మాత్మా = మిక్కిలి ధర్మాత్ముడును</span>, <span xml:lang="en-US">సర్వసత్త్వవతామ్ = బలము కలవా రందరిలో</span>, <span xml:lang="en-US">వరః = శ్రేష్ఠుడును అగు</span>, <span xml:lang="en-US">నిమిః = నిమి చక్రవర్తి</span>, <span xml:lang="en-US">అభూత్ = ఉండెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">తన పనులచే మూడు లోకములందును ప్రసిద్ధుడును</span>, <span xml:lang="en-US">పరమ ధర్మాత్ముడును</span>, <span xml:lang="en-US">బలము కలవా రందరిలోను శ్రేష్ఠుడును అగు నిమిచక్రవర్తి ఉండెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తస్య పుత్రో మిథిర్నామ మిథిలా యేన నిర్మితా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రథమో జనకో నామ జనకాదప్యుదావసుః. </span><span class="fr">4</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మిథిర్నామ = మిథి అను పేరు గలవాడు</span>, <span xml:lang="en-US">తస్య = అతనియొక్క</span>, <span xml:lang="en-US">పుత్రః = పుత్రుడు</span>; <span xml:lang="en-US">యేన = ఎవనిచేత</span>, <span xml:lang="en-US">మిథిలా = మిథిల</span>, <span xml:lang="en-US">నిర్మితా = నిర్మింపబడినదో</span>, <span xml:lang="en-US">ఆతడు</span>, <span xml:lang="en-US">ప్రథమః = మొదటి</span>, <span xml:lang="en-US">జనకః నామ = జనకుడు. జనకాత్ = జనకునినుండి</span>, <span xml:lang="en-US">ఉదావసుః = ఉదావసువు పుట్టెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>మిథిలను నిర్మించిన మిథి ఆ నిమిచక్రవర్తి కుమారుడు. ఇతడే మొట్టమొదటి జనకుడు. ఆతని కుమారుడు ఉదావసువు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఉదావసోస్తు ధర్మాత్మా జాతో వై నన్దివర్ధనః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> నన్దివర్ధనపుత్రస్తు సుకేతుర్నామ నామతః. </span><span class="fr">5</span></p> <p class="Prati ParaOverride-13" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఉదావసోః తు = ఉదావసువునకు</span>, <span xml:lang="en-US">ధర్మాత్మా = ధర్మాత్ముడైన</span>, <span xml:lang="en-US">నన్దివర్ధనః = నందివర్ధనుడు</span>, <span xml:lang="en-US">జాతః = పుట్టెను. నన్దివర్ధనపుత్రః తు = నందివర్ధనుని పుత్రుడు</span>, <span xml:lang="en-US">నామతః = పేరుచే</span>, <span xml:lang="en-US">సుకేతుర్నామ = సుకేతు వను ప్రసిద్ధి గలవాడు.</span></p> <p class="Tat ParaOverride-13" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>ఉదావసువునకు ధర్మాత్ము డైన నందివర్ధను డను కుమారుడు కలిగెను. అతని కుమారుడు సుకేతువు. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">సుకేతోరపి ధర్మాత్మా దేవరాతో మహాబలః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దేవరాతస్య రాజర్షేర్బృహద్రథ ఇతి స్మృతః. </span><span class="fr">6</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సుకేతోః అపి = సుకేతువునకు</span>, <span xml:lang="en-US">ధర్మాత్మా = ధర్మాత్ముడును</span>, <span xml:lang="en-US">మహాబలః = గొప్ప బలము కలవాడును అగు</span>, <span xml:lang="en-US">దేవరాతః = దేవరాతుడు పుట్టెను. రాజర్షేః = రాజర్షి యైన</span>, <span xml:lang="en-US">దేవరాతస్య = దేవరాతునకు</span>, <span xml:lang="en-US">బృహద్రథః ఇతి = బృహద్రథుడని</span>, <span xml:lang="en-US">స్మృతః = చెప్పబడిన కుమారుడు పుట్టెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">సుకేతువునకు ధర్మాత్ముడును</span>, <span xml:lang="en-US">మహాబలుడును అగు దేవరాతుడు పుట్టెను. రాజర్షి యైన దేవరాతునకు బృహద్రథు డను పుత్రుడు జనించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">బృహద్రథస్య శూరోఽభూన్మహావీరః ప్రతాపవాన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మహావీరస్య ధృతిమాన్ సుధృతిః సత్యవిక్రమః. </span><span class="fr">7</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">బృహద్రథస్య = బృహద్రథునకు</span>, <span xml:lang="en-US">శూరః = శూరుడును</span>, <span xml:lang="en-US">ప్రతాపవాన్ = ప్రతాపవంతుడును అగు</span>, <span xml:lang="en-US">మహావీరః = మహావీరు డను పుత్రుడు కల్గెను. మహావీరస్య = మహావీరునకు</span>, <span xml:lang="en-US">ధృతిమాన్ = ధైర్యము కలవాడును</span>, <span xml:lang="en-US">సత్యవిక్రమః = సత్యమైన పరాక్రమము కలవాడును అగు</span>, <span xml:lang="en-US">సుధృతిః = సుధృతి పుట్టెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">బృహద్రథునకు శూరుడును ప్రతాపవంతుడును అగు మహావీరుడు పుట్టెను. మహావీరునకు ధైర్యవంతుడును</span>, <span xml:lang="en-US">సత్య మైన పరాక్రమము కలవాడును</span>, <span xml:lang="en-US">అగు సుధృతి జన్మించెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">సుధృతేరపి ధర్మాత్మా దృష్టకేతుస్సుధార్మికః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దృష్టకేతోస్తు రాజర్షేర్హర్యశ్వ ఇతి విశ్రుతః. </span><span class="fr">8</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సుధృతేః = సుధృతికి</span>, <span xml:lang="en-US">ధర్మాత్మా = ధర్మమునందు బుద్ధి కలవాడును</span>, <span xml:lang="en-US">సుధార్మికః = బాగుగా ధార్మికుడును అయిన</span>, <span xml:lang="en-US">దృష్టకేతుః = దృష్టకేతువు</span>, <span xml:lang="en-US">రాజర్షేః = రాజర్షి యైన</span>, <span xml:lang="en-US">దృష్టహేతోః = దృష్టకేతువునకు</span>, <span xml:lang="en-US">హర్యశ్వః ఇతి = హర్యశ్వుడని</span>, <span xml:lang="en-US">విశ్రుతః = ప్రసిద్ధుడైన కుమారుడును జన్మించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ధర్మబుద్ధి కలవాడును</span>, <span xml:lang="en-US">ధర్మాచరణశీలుడును అగు దృష్టకేతువు సుధృతికి కుమారుడుగ జన్మించెను. రాజర్షి యైన దృష్టకేతువునకు హర్యశ్వుడని ప్రసిద్ధుడైన పుత్రుడు జనించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">హర్యశ్వస్య మరుః పుత్రో మరోః పుత్రఃప్రతిన్ధకః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రతిన్ధకస్య ధర్మాత్మా రాజా కీర్తిరథః సుతః. </span><span class="fr">9</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">హర్యశ్వస్య = హర్యశ్వునకు</span>, <span xml:lang="en-US">మరుః = మరువు</span>, <span xml:lang="en-US">పుత్రః = పుత్రుడు. మరోః = మరువునకు</span>, <span xml:lang="en-US">ప్రతిన్ధకః = ప్రతింధకుడు</span>, <span xml:lang="en-US">పుత్రః = పుత్రుడు. ధర్మాత్మా = ధర్మాత్ముడైన</span>, <span xml:lang="en-US">రాజా = రాజైన</span>, <span xml:lang="en-US">కీర్తిరథః = కీర్తిరథుడు</span>, <span xml:lang="en-US">ప్రతిన్ధకస్య = ప్రతింధకునియొక్క</span>, <span xml:lang="en-US">సుతః = కుమారుడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>హర్యశ్వునకు మరుడు అను పుత్రుడు జనించెను. మరుని పుత్రుడు ప్రతింధకుడు. ధర్మాత్ము డైన కీర్తిరథమహారాజు ప్రతింధకుని కుమారుడు. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">పుత్రః కీర్తిరథస్యాపి దేవమీఢ ఇతి స్మృతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దేవమీఢస్య విబుధో విబుధస్య మహీధ్రకః. </span><span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">కీర్తిరథస్యాపి = కీర్తిరథునియొక్క</span>, <span xml:lang="en-US">పుత్రః = పుత్రుడు</span>, <span xml:lang="en-US">దేవమీఢః ఇతి = దేవమీఢు డని</span>, <span xml:lang="en-US">స్మృతః = చెప్పబడినాడు. దేవమీఢస్య = దేవమీఢుని కుమారుడు</span>, <span xml:lang="en-US">విబుధః = విబుధుడు. విబుధస్య = విబుధునకు</span>, <span xml:lang="en-US">మహీధ్రకః = మహీధ్రకుడు కుమారుడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">కీర్తిరథునికి దేవమీఢుడు</span>, <span xml:lang="en-US">దేవమీఢునకు విబుధుడు</span>, <span xml:lang="en-US">ఆతనికి మహీధ్రకుడును పుట్టెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">మహీధ్రకసుతో రాజా కీర్తిరాతో మహాబలః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కీర్తిరాతస్య రాజర్షేర్మహారోమో వ్యజాయత. </span><span class="fr">11</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాబలః = గొప్ప బలము గల</span>, <span xml:lang="en-US">రాజా = రాజైన</span>, <span xml:lang="en-US">కీర్తిరాతః = కీర్తిరాతుడు</span>, <span xml:lang="en-US">మహీధ్రకసుతః = మహీధ్రకుని కుమారుడు</span>, <span xml:lang="en-US">రాజర్షేః = రాజర్షి యైన</span>, <span xml:lang="en-US">కీర్తిరాతస్య = కీర్తి రాతునకు</span>, <span xml:lang="en-US">మహారోమః = మహారోముడు</span>, <span xml:lang="en-US">వ్యజాయత = పుట్టెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>మహీధ్రకునకు మహాబలు డైన కీర్తిరాతు డను కుమారుడు జనించెను. రాజర్షి యైన కీర్తిరాతునకు మహారోముడు పుట్టెను. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">మహారోమ్ణస్తు ధర్మాత్మా స్వర్ణరోమా వ్యజాయత</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> స్వర్ణరోమ్ణస్తు రాజర్షేర్హ్రస్వరోమా వ్యజాయత. </span><span class="fr">12</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహారోమ్ణః తు = మహారోమునకు</span>, <span xml:lang="en-US">స్వర్ణరోమా = స్వర్ణరోముడు</span>, <span xml:lang="en-US">అజాయత = జనించెను</span>, <span xml:lang="en-US">రాజర్షేః = రాజర్షి యైన</span>, <span xml:lang="en-US">స్వర్ణరోమ్ణస్తు = స్వర్ణరోమునకు</span>, <span xml:lang="en-US">హ్రస్వరోమా = హ్రస్వరోముడు</span>, <span xml:lang="en-US">వ్యజాయత = పుట్టెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>మహారోమునకు ధర్మాత్ము డైన స్వర్ణరోముడు పుట్టెను. రాజర్షి యైన స్వర్ణరోమునకు హ్రస్వరోముడు పుట్టెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తస్య పుత్రద్వయం జజ్ఞే ధర్మజ్ఞస్య మహాత్మనః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> జ్యేష్ఠోఽహమనుజో భ్రాతా మమ వీరః కుశధ్వజః. </span><span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ధర్మజ్ఞస్య = ధర్మజ్ఞు డైన</span>, <span xml:lang="en-US">తస్య = ఆ</span>, <span xml:lang="en-US">మహాత్మనః = మహాత్మునకు</span>, <span xml:lang="en-US">పుత్రద్వయమ్ = పుత్రద్వయము</span>, <span xml:lang="en-US">జజ్ఞే = పుట్టెను</span>; <span xml:lang="en-US">అహమ్ = నేను</span>, <span xml:lang="en-US">జ్యేష్ఠః = పెద్దవాడను</span>, <span xml:lang="en-US">వీరః = వీరు డైన</span>, <span xml:lang="en-US">కుశధ్వజః = కుశధ్వజుడు</span>, <span xml:lang="en-US">మమ = నాయొక్క</span>, <span xml:lang="en-US">అనుజః భ్రాతా = తమ్ముడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ధర్మము నెరిగిన ఆ మహాత్మునకు ఇద్దరు పుత్రులు జనించిరి. నేను పెద్దవాడను. వీరు డైన కుశధ్వజుడు నా తమ్ముడు.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">మాం తు జ్యేష్ఠం పితా రాజ్యే సోఽభిషిచ్య నరాధిపః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కుశధ్వజం సమావేశ్య భారం మయి వనం గతః. </span><span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పితా = మా తండ్రి యైన</span>, <span xml:lang="en-US">సః నరాధిపః = ఆ రాజు</span>, <span xml:lang="en-US">జ్యేష్ఠమ్ = పెద్దవాడ నైన</span>, <span xml:lang="en-US">మామ్ = నన్ను</span>, <span xml:lang="en-US">రాజ్యే = రాజ్యమునందు</span>, <span xml:lang="en-US">అభిషిచ్య = అభిషేకించి</span>, <span xml:lang="en-US">కుశధ్వజమ్ = కుశధ్వజుని</span>, <span xml:lang="en-US">భారమ్ </span><span xml:lang="en-US">= పోషింపవలసినవానినిగా</span>, <span xml:lang="en-US">మయి = నాయందు</span>, <span xml:lang="en-US">సమావేశ్య = ఉంచి</span>, <span xml:lang="en-US">వనమ్ = వనమునుగూర్చి</span>, <span xml:lang="en-US">గతః = వెళ్లినాడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మా తండ్రి యైన హ్రస్వరోమమహారాజు జ్యేష్ఠుడ నైన నన్ను రాజ్యాభిషిక్తుని చేసి</span>, <span xml:lang="en-US">కుశధ్వజుని పోషణభారమును నాపై ఉంచి వనమునకు పోయెను.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">వృద్ధే పితరి స్వర్యాతే ధర్మేణ ధురమావహమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> భ్రాతరం దేవసంకాశం స్నేహాత్పశ్యన్ కుశధ్వజమ్. </span><span class="fr">15</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">వృద్ధే = వృద్ధు డైన</span>, <span xml:lang="en-US">పితరి = తండ్రి</span>, <span xml:lang="en-US">స్వర్యాతే సతి = స్వర్గమునకు వెళ్లగా</span>, <span xml:lang="en-US">భ్రాతరమ్ = సోదరు డైన</span>, <span xml:lang="en-US">దేవసంకాశమ్ = దేవతలతో సమాను డైన</span>, <span xml:lang="en-US">కుశధ్వజమ్ = కుశధ్వజుని</span>, <span xml:lang="en-US">స్నేహాత్ = స్నేహమువలన</span>, <span xml:lang="en-US">పశ్యన్ = చూచుచు</span>, <span xml:lang="en-US">ధర్మేణ = ధర్మముతో</span>, <span xml:lang="en-US">ధురమ్ = రాజ్యభారమును</span>, <span xml:lang="en-US">ఆవహమ్ = వహించితిని.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">వృద్ధు డైన తండ్రి స్వర్గస్థు డైన పిమ్మట</span>, <span xml:lang="en-US">దేవసదృశు డైన నా తమ్ముడు కుశధ్వజుని స్నేహముతో చూచుకొనుచు</span>, <span xml:lang="en-US">ధర్మానుసారముగా రాజ్యభారము వహించితిని.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">కస్య చిత్త్వథ కాలస్య సాఙ్కాశ్యాదగమత్పురాత్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సుధన్వా వీర్యవాన్రాజా మిథిలామవరోధకః. </span><span class="fr">16</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">కస్యచిత్ కాలస్య = కొంత కాలమునకు</span>, <span xml:lang="en-US">వీర్యవాన్ = పరాక్రమవంతుడైన</span>, <span xml:lang="en-US">సుధన్వా = సుధన్వు డను</span>, <span xml:lang="en-US">రాజా = రాజు</span>, <span xml:lang="en-US">మిథిలామ్ = మిథిలానగరమును</span>, <span xml:lang="en-US">అవరోధకః = ముట్టడింప నున్నవాడై</span>, <span xml:lang="en-US">సాఙ్కాశ్యాత్ = సాంకాశ్యమనెడు</span>, <span xml:lang="en-US">పురాత్ = పురమునుండి (మిథిలను) అగమత్ = పొందెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">కొంత కాలమునకు</span>, <span xml:lang="en-US">పరాక్రమవంతు డగు సుధన్వు డను రాజు సాంకాశ్యపురము నుండి మిథిల పైకి దండెత్తివచ్చెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">స చ మే ప్రేషయామాస శైవం ధనురనుత్తమమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సీతా కన్యా చ పద్మాక్షీ మహ్యం వై దీయతామితి. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అనుత్తమమ్ = శ్రేష్ఠ మైన</span>, <span xml:lang="en-US">శైవం ధనుః = శివధనుస్సు</span>, <span xml:lang="en-US">పద్మాక్షీ = పద్మముల వంటి నేత్రములు గల</span>, <span xml:lang="en-US">కన్యా = నీ కుమార్తె యైన</span>, <span xml:lang="en-US">సీతా చ = సీతయు</span>, <span xml:lang="en-US">మహ్యమ్ = నాకు</span>, <span xml:lang="en-US">దీయతామ్ = ఇవ్వబడుగాక. ఇతి = అని</span>, <span xml:lang="en-US">సః = ఆతడు</span>, <span xml:lang="en-US">మే = నాకు</span>, <span xml:lang="en-US">ప్రేషయామాస = కబురుపంపెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>‘‘<span xml:lang="en-US">శ్రేష్ఠ మగు శివధనుస్సును</span>, <span xml:lang="en-US">పద్మపత్రాక్షి యగు సీతను నా కిమ్ము</span>’’ <span xml:lang="en-US">అని ఆతడు నాకు వార్త పంపెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తస్యాప్రదానాద్బ్రహ్మర్షే యుద్ధమాసీన్మయా సహ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> స హతోఽభిముఖో రాజా సుధన్వా తు మయా రణే. </span><span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">బ్రహ్మర్షే = బ్రహ్మర్షీ!, అప్రదానాత్ = ఇవ్వకపోవుటవలన</span>, <span xml:lang="en-US">తస్య = ఆతనికి</span>, <span xml:lang="en-US">మయా సహ = నాతో కూడ</span>, <span xml:lang="en-US">యుద్ధమ్ = యుద్ధము</span>, <span xml:lang="en-US">ఆసీత్ = జరిగెను. రణే = యుద్ధమునందు</span>, <span xml:lang="en-US">అభిముఖః = నాకు ఎదురుగా వచ్చిన</span>, <span xml:lang="en-US">సః = ఆ</span>, <span xml:lang="en-US">సుధన్వా రాజా = సుధన్వరాజు</span>, <span xml:lang="en-US">మయా = నాచేత</span>, <span xml:lang="en-US">హతః = చంపబడినాడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">సీతాశివధనుస్సులను ఇవ్వక పోవుటచే ఆతనికిని నాకును యుద్ధము జరుగగా</span>, <span xml:lang="en-US">రణరంగమున నే నాతనిని వధించితిని.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">నిహత్య తం మునిశ్రేష్ఠ సుధన్వానం నరాధిపమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సాఙ్కాశ్యే భ్రాతరం వీరమభ్యషిఞ్చం కుశధ్వజమ్. </span><span class="fr">19</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మునిశ్రేష్ఠ = ఓ మునిశ్రేష్ఠుడా! నరాధిపమ్ = రాజైన</span>, <span xml:lang="en-US">తమ్ = ఆ</span>, <span xml:lang="en-US">సుధన్వానమ్ = సుధన్వుని</span>, <span xml:lang="en-US">నిహత్య = చంపి</span>, <span xml:lang="en-US">భ్రాతరమ్ = నా సోదరుడైన</span>, <span xml:lang="en-US">వీరమ్ = వీరు డైన</span>, <span xml:lang="en-US">కుశధ్వజమ్ = కుశధ్వజుని</span>, <span xml:lang="en-US">సాఙ్కాశ్యే = సాకాశ్యమునందు</span>, <span xml:lang="en-US">అభ్యషిఞ్చమ్ = అభిషేకించితిని.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">వసిష్ఠమహామునీ! ఆ సుధన్వుని సంహరించి</span>, <span xml:lang="en-US">నా సోదరు డైన ఈ కుశధ్వజుని సాంకాశ్యపురమున రాజ్యాభిషిక్తుని చేసితివి.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">కనీయానేష మే భ్రాతా అహం జ్యేష్ఠో మహామునే</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దదామి పరమప్రీతో వధ్వౌ తే మునిపుఙ్గవ. </span><span class="fr">20</span></p> <p class="Poem2 ParaOverride-6" xml:lang="en-GB"> సీతాం రామాయ భద్రం తే ఊర్మిళాం లక్ష్మణాయ చ.</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహామునే = ఓ మహామునీ! ఏషః = ఇతడు</span>, <span xml:lang="en-US">మే = నాయొక్క</span>, <span xml:lang="en-US">కనీయాన్ = చిన్నవాడైన</span>, <span xml:lang="en-US">భ్రాతా = సోదరుడు. అహమ్ = నేను</span>, <span xml:lang="en-US">జ్యేష్ఠః = పెద్దవాడను. మునిపుఙ్గవ = ఓ మునిశ్రేష్ఠా! పరమప్రీతః = మిక్కిలి సంతసించిన వాడనై</span>, <span xml:lang="en-US">తే = ఆ</span>, <span xml:lang="en-US">వధ్వౌ = కన్యలను</span>, <span xml:lang="en-US">దదామి = ఇచ్చుచున్నాను. సీతామ్ = సీతను</span>, <span xml:lang="en-US">రామాయ = రామునకును</span>, <span xml:lang="en-US">ఊర్మిళామ్ = ఊర్మిళను</span>, <span xml:lang="en-US">లక్ష్మణాయ చ = లక్ష్మణునకును ఇచ్చుచున్నాను. తే = నీకు</span>, <span xml:lang="en-US">భద్రమ్ = మంగళ మగు గాక. </span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మునిశ్రేష్ఠుడ వైన వసిష్ఠ్ఙా! సోదరులలో నేను పెద్దవాడను. ఇతడు చిన్నవాడు. కన్య లిద్దరిని ఆనందపూర్వకముగ ఇచ్చెదను. సీతను రామునకును</span>, <span xml:lang="en-US">ఊర్మిళను లక్ష్మణునకును ఇచ్చెదను.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">వీర్యశుల్కాం మమ సుతాం సీతాం సురసుతోపమామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ద్వితీయామూర్మిళాం చైవ త్రిర్దదామి న సంశయః.</span> <span class="fr">21</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">వీర్యశుల్కామ్ = వీర్యమే శుల్కముగా గలదియు</span>, <span xml:lang="en-US">సురసుతోపమామ్ = దేవకన్యతో సమానురా లైన</span>, <span xml:lang="en-US">మమ సుతామ్ = నాకుమార్తె యైన</span>, <span xml:lang="en-US">సీతామ్ = సీతను</span>, <span xml:lang="en-US">ద్వితీయామ్ = రెండవ కుమార్తె యైన</span>, <span xml:lang="en-US">ఊర్మిళాం చైవ = ఊర్మిళను</span>, <span xml:lang="en-US">త్రిః = మూడుసార్లు</span>, <span xml:lang="en-US">దదామి = ఇచ్చుచున్నాను. సంశయః = సంశయము</span>, <span xml:lang="en-US">న = లేదు.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">వీర్యశుల్కయు</span>, <span xml:lang="en-US">దేవకన్యతో సమానురాలును అగు నా పుత్రిక యైన సీతను</span>, <span xml:lang="en-US">రెండవ కుమార్తె యైన ఊర్మిళను ఇచ్చెద నని మూడు పర్యాయములు నొక్కి వక్కాణించుచున్నాను. ఈ విషయమున సందేహము లేదు</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">వి.</span><span xml:lang="en-US"> "త్రిః దదామి" అను దానికి "మనోవాక్కాయము లను మూడు కరణముల చేత ఇచ్చుచున్నాను"అని కొంద రర్థము చెప్పినారు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">దదామి పరమప్రీతో వధ్వౌ తే రఘునన్దన</span>, 22</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> రామలక్ష్మణయో రాజన్ గోదానం కారయస్వ హ</span>,</p> <p class="Poem3 ParaOverride-6" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పితృకార్యం చ భద్రం తే తతో వైవాహికం కురు. </span><span class="fr">23</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రఘునన్దన = దశరథమహారాజా! పరమప్రీతః = చాల సంతసించినవాడనై</span>, <span xml:lang="en-US">తే = ఆ</span>, <span xml:lang="en-US">వధ్వౌ = కన్యలను</span>, <span xml:lang="en-US">దదామి = ఇచ్చుచున్నాను. రాజన్ = రాజా!, రామలక్ష్మణయోః = రామలక్ష్మణులకు</span>, <span xml:lang="en-US">గోదానమ్ = గోదానవ్రతమును</span>, <span xml:lang="en-US">కారయస్వ హ = చేయించుము. పితృకార్యం చ = నాందీశ్రాద్ధమును కూడ</span>, <span xml:lang="en-US">కురు = చేయుము. తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">వైవాహికమ్ = వివాహమును</span>, (<span xml:lang="en-US">చేయుము).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">దశరథమహారాజా! ఈ కన్యలను ఆనందపూర్వకముగా ఇచ్చుచున్నాను. రామలక్ష్మణులకు గోదానమును (సమావర్తనవ్రతమును) చేయించుము. నాందీశ్రాద్ధము చేసిన పిమ్మట వివాహము జరిపించుము.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">మఘా హ్యద్య మహాబాహో</span> <span xml:lang="en-US">తృతీయే దివసే ప్రభో</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఫల్గున్యాముత్తరే రాజన్ తస్మిన్ వైవాహికం కురు</span>, <span class="fr">24</span></p> <p class="Poem3 ParaOverride-6" xml:lang="en-GB"> రామలక్ష్మణయో రాజన్ దానం కార్యం సుఖోదయమ్.</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే</span> <span xml:lang="en-US">ఏకసప్తతితమః సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాబాహో</span> = <span xml:lang="en-US">గొప్ప బాహువులు గల</span>, <span xml:lang="en-US">ప్రభో = ఓ మహారాజా! ఆద్య = నేడు</span>, <span xml:lang="en-US">మఘా హి = మఘానక్షత్రము కదా. రాజన్ = మహారాజా!, దివసే = నేటినుండి మూడవ దివసమున</span>, <span xml:lang="en-US">ఫల్గున్యామ్ = ఫల్గుని యనెడు</span>, <span xml:lang="en-US">తస్మిన్ = ఆ</span>, <span xml:lang="en-US">ఉత్తరే = ఉత్తరనక్షత్రమునందు</span>, <span xml:lang="en-US">వైవాహికమ్ = వివాహకార్యమును</span>, <span xml:lang="en-US">కురు = చేయుము</span>, <span xml:lang="en-US">రాజన్ = రాజా!, రామలక్ష్మణయోః = రామలక్ష్మణులయొక్క</span>, <span xml:lang="en-US">సుఖోదయమ్ = సుఖమే భావిఫలముగా గల</span>, <span xml:lang="en-US">దానమ్ = దానము</span>, <span xml:lang="en-US">కార్యమ్ = చేయదగినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">దశరథమహారాజా! ఈ దివసమున మఘానక్షత్రము కదా. నేటికి మూడవరోజున</span>, <span xml:lang="en-US">ఉత్తరఫల్గునీ నక్షత్రమునందు</span>, <span xml:lang="en-US">వివాహము చేయుము. ముందుగా</span>, <span xml:lang="en-US">రామలక్ష్మణుల భావిసుఖహేతు వగు గోహిరణ్యభూమ్యాదిదానము కూడ చేయింపవలెను.</span> </p> <p class="Prati ParaOverride-11" xml:lang="en-GB">‘‘<span xml:lang="en-US">బాలానందిని</span>’’ <span xml:lang="en-US">యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు</span>,</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">బాలకాండములో డెబ్బదిఒకటవ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter