Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_72</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_8.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_72" xml:lang="en-US"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ ద్విసప్తతితమః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB">విశ్వామిత్రుడు భరతశత్రుఘ్నులకొరకై కుశధ్వజుని కన్యలను వరించగా జనకు డందుకు అంగీకరించుట. దశరథుడు పుత్రుల మంగళముకొరకై నాందీశ్రాద్ధగోదానాదు లనుష్ఠించుట.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తముక్తవన్తం వైదేహం విశ్వామిత్రో మహామునిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఉవాచ వచనం వీరం వసిష్ఠసహితో నృపమ్. </span><span class="fr">1</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహామునిః = మహాముని యైన</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">వసిష్ఠసహితః = వసిష్ఠునితో కూడినవాడై</span>, <span xml:lang="en-US">ఉక్తవన్తమ్ = ఇట్లు పలికిన</span>, <span xml:lang="en-US">వీరమ్ = వీరు డైన</span>, <span xml:lang="en-US">వైదేహమ్ = విదేహాధిపతి యైన</span>, <span xml:lang="en-US">నృపమ్ = జనకమహారాజును గూర్చి</span>, <span xml:lang="en-US">వచనమ్ = వచనమును</span>, <span xml:lang="en-US">ఉవాచ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>విదేహాధిపతి యగు జనకమహారాజు పలికిన మాటలు విని వసిష్ఠ విశ్వామిత్రు లాతనితో ఇట్లు పలికిరి.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అచిన్త్యాన్యప్రమేయాని కులాని నరపుఙ్గవ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఇక్ష్వాకూణాం విదేహానాం నైషాం తుల్యోఽస్తి కశ్చన. </span><span class="fr">2</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">నరపుఙ్గవ = నరశ్రేష్ఠుడా ! ఇక్ష్వాకూణామ్ = ఇక్ష్వాకురాజుల యొక్కయు</span>, <span xml:lang="en-US">విదేహానాం చ = విదేహరాజులయొక్కయు</span>, <span xml:lang="en-US">కులాని = కులములు</span>, <span xml:lang="en-US">అచిన్త్యాని = ఊహింప శక్యముకానివి. అప్రమేయాని = కొలత పెట్టరానివి. ఏషామ్ = ఈ ఇక్ష్వాకు విదేహరాజులకు</span>, <span xml:lang="en-US">తుల్యః = సమాన మైనవాడు</span>, <span xml:lang="en-US">కశ్చన = ఎవ్వడును</span>, <span xml:lang="en-US">నాస్తి = లేడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">జనకమహారాజా! ఇక్ష్వాకువిదేహవంశములు ఊహింపరాని</span>, <span xml:lang="en-US">కొలత పెట్టశక్యము కాని</span>, <span xml:lang="en-US">ప్రభావము కలవి. ఏతద్వంశీయులతో సమాను లెవ్వరును లేరు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">సదృశో ధర్మసంబన్ధః సదృశో రూపసమ్పదా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> రామలక్ష్మణయో రాజన్ సీతా చోర్మిళయా సహ. </span><span class="fr">3</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాజన్ = రాజా! ఊర్మిళయా సహ = ఊర్మిళతో గూడ</span>, <span xml:lang="en-US">సీతా = సీత</span>, <span xml:lang="en-US">రామలక్ష్మణయోః = రామలక్ష్మణులకు (ఇవ్వబడుచున్నది. ఇది)</span>, <span xml:lang="en-US">సదృశః = తగిన</span>, <span xml:lang="en-US">ధర్మసంబన్ధః = వివాహరూప మైన ధర్మసంబంధము, రూపసమ్పదా చ = రూపసంపదచేత కూడ</span>, <span xml:lang="en-US">సదృశః = తగినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రాజా! సీతా</span>, <span xml:lang="en-US">ఊర్మిళలను రామలక్ష్మణుల కిచ్చి వివాహము చేయుట అనునది పరస్పరకులగౌరవాదులకును</span>, <span xml:lang="en-US">రూపసంపదకును తగిన సంబంధము.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">వక్తవ్యం చ నరశ్రేష్ఠ శ్రూయతాం వచనం మమ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> భ్రాతా యవీయాన్ ధర్మజ్ఞ ఏష రాజా కుశధ్వజః. </span><span class="fr">4</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడా!, మమ = నాయొక్క</span>, <span xml:lang="en-US">వక్తవ్యం చ = చెప్పదగిన</span>, <span xml:lang="en-US">వచనమ్ = వచనము</span>, <span xml:lang="en-US">శ్రూయతామ్ = వినబడుగాక</span>, <span xml:lang="en-US">యవీయాన్ భ్రాతా = నీ తమ్ము డైన</span>, <span xml:lang="en-US">ఏషః = ఈ</span>, <span xml:lang="en-US">రాజా = రాజైన</span>, <span xml:lang="en-US">కుశధ్వజః = కుశధ్వజుడు</span>, <span xml:lang="en-US">ధర్మజ్ఞః = ధర్మము లెరిగినవాడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">నరశ్రేష్ఠుడ వైన జనకమహారాజా! మేము చెప్పదలచిన వచనమును వినుము. నీ తమ్ము డైన ఈ కుశధ్వజుడు ధర్మము నెరిగినవాడు.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అస్య ధర్మాత్మనో రాజన్ రూపేణాప్రతిమం భువి</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సుతాద్వయం నరశ్రేష్ఠ పత్న్యర్థం వరయామహే. </span><span class="fr">5</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాజన్ = రాజా!, నరశ్రేష్ఠ = నరులలో శ్రేష్ఠుడా! రూపేణ = సౌందర్యముచేత</span>, <span xml:lang="en-US">భువి = భూలోకమునందు</span>, <span xml:lang="en-US">అప్రతిమమ్ = సాటి లేని</span>, <span xml:lang="en-US">అస్య ధర్మాత్మనః = ఈ ధర్మాత్ముని యొక్క</span>, <span xml:lang="en-US">సుతాద్వయమ్ = పుత్రికాద్వయమును</span>, <span xml:lang="en-US">పత్న్యర్థమ్ = భరతశత్రుఘ్నుల భార్య లగుటకై</span>, <span xml:lang="en-US">వరయామహే = వరించుచున్నాము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">జనకనరేంద్రా! భూలోకమునందు సాటి లేని రూపము గలవారగు ఈ ధర్మాత్ముని ఇరువురు పుత్రికలను భరతశత్రుఘ్నులకు భార్యలనుగా వరించుచున్నాము. </span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">భరతస్య కుమారస్య శత్రుఘ్నస్య చ ధీమతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వరయామః సుతే రాజన్ తయోరర్థే మహాత్మనోః. </span><span class="fr">6</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాజన్ = రాజా! కుమారస్య = కుమారుడైన</span>, <span xml:lang="en-US">భరతస్య = భరతునికొరకును</span>, <span xml:lang="en-US">ధీమతః = బుద్ధిమంతుడైన</span>, <span xml:lang="en-US">శత్రుఘ్నస్య చ = శత్రుఘ్నునికొరకును</span>, <span xml:lang="en-US">మహాత్మనోః = మహాత్ములైన</span>, <span xml:lang="en-US">తయోరర్థే = వారిరువురికొరకును</span>, <span xml:lang="en-US">సుతే = మీ తమ్ముని కుమార్తెలను</span>, <span xml:lang="en-US">వరయామః = వరించుచున్నాము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రాజా! భరతకుమారుని కొరకును</span>, <span xml:lang="en-US">ధీమంతు డైన శత్రుఘ్నుని కొరకును నీ తమ్ముని కుమార్తెలను కోరుచున్నాము.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">పుత్రా దశరథస్యేమే రూపయౌవనశాలినః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> లోకపాలసమాః సర్వే దేవతుల్యపరాక్రమాః </span><span class="fr">7</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఇమే = ఈ</span>, <span xml:lang="en-US">దశరథస్య పుత్రాః = దశరథునిపుత్రులు</span>, <span xml:lang="en-US">సర్వే = అందరును</span>, <span xml:lang="en-US">రూపయౌవనశాలినః = సౌందర్యముతోడను యౌవనముతోడను ప్రకాశించుచున్నారు. లోకపాలసమాః = లోకపాలురతో సమానులు</span>, <span xml:lang="en-US">దేవతుల్యపరాక్రమాః = దేవతలతో సమానమైన పరాక్రమము గలవారు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>ఈ దశరథకుమారు లందరును రూపయౌవనములతో ప్రకాశించు చున్నవారు. లోకపాలులతో సమానులు. దేవతల వంటి పరాక్రమము గలవారు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఉభయోరపి రాజేన్ద్ర సంబన్ధేనానుబధ్యతామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఇక్ష్వాకోః కులమవ్యగ్రం భవతః పుణ్యకర్మణః. </span><span class="fr">8</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాజేన్ద్ర = మహారాజా!, ఇక్ష్వాకోః = ఇక్ష్వాకువుయొక్కయు</span>, <span xml:lang="en-US">పుణ్యకర్మణః = పుణ్యమైన కర్మగల</span>, <span xml:lang="en-US">భవతః = నీయొక్కయు</span>, <span xml:lang="en-US">ఉభయోరపి = ఇద్దరియొక్కయు</span>, <span xml:lang="en-US">కులమ్ = కులము</span>, <span xml:lang="en-US">సమ్బన్ధేన = వివాహసంబంధముచేత</span>, <span xml:lang="en-US">అవ్యగ్రమ్ = దృఢముగా</span>, <span xml:lang="en-US">అను బధ్యతామ్ = కట్టబడుగాక. </span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">జనకమహారాజా! పుణ్యకర్మ గల నీ కులమునకును</span>, <span xml:lang="en-US">ఇక్ష్వాకుకులమునకును ఈ వివాహసంబంధముచే దృఢమైన బంధము ఏర్పడుగాక.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">విశ్వామిత్రవచః శ్రుత్వా వసిష్ఠస్య మతే తదా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> జనకః ప్రాఞ్జలిర్వాక్యమువాచ మునిపుఙ్గవౌ. </span><span class="fr">9</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">వసిష్ఠస్య = వసిష్ఠునియొక్క</span>, <span xml:lang="en-US">మతే = అనుజ్ఞప్రకారము</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రవచః = విశ్వామిత్రుని వాక్యమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">జనకః = జనకుడు</span>, <span xml:lang="en-US">ప్రాఞ్జలిః = కట్టబడిన దోసిలి కలవాడై</span>, <span xml:lang="en-US">మునిపుఙ్గవౌ = మునిపుంగవులను గూర్చి</span>, <span xml:lang="en-US">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">ఉవాచ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">వసిష్ఠుని అనుమతి ననుసరించి విశ్వామిత్రుడు పలికిన ఈ మాటలు విని</span>, <span xml:lang="en-US">జనకమహారాజు</span>, <span xml:lang="en-US">అంజలి ఘటించి</span>, <span xml:lang="en-US">ఆ వసిష్ఠవిశ్వామిత్రులతో నిట్లనెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">కులం ధన్యమిదం మన్యే యేషాం నో మునిపుఙ్గవౌ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సదృశం కులసమ్బన్ధం యదాజ్ఞాపయథః స్వయమ్. </span><span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">యేషామ్ = ఏ</span>, <span xml:lang="en-US">నః = మాకు</span>, <span xml:lang="en-US">సదృశమ్ = తగిన</span>, <span xml:lang="en-US">కులసంబన్ధమ్ = కుల సంబంధమును</span>, <span xml:lang="en-US">మునిపుఙ్గవౌ = మునిపుంగవు లైన</span>, <span xml:lang="en-US">మీకు</span>, <span xml:lang="en-US">స్వయమ్ = స్వయముగా</span>, <span xml:lang="en-US">యత్ = ఏ కారణమువలన</span>, <span xml:lang="en-US">ఆజ్ఞాపయథః = ఆజ్ఞాపించుచున్నారో అట్టి</span>, <span xml:lang="en-US">ఇదమ్ = ఈ</span>, <span xml:lang="en-US">కులమ్ = కులమును</span>, <span xml:lang="en-US">ధన్యమ్ = ధన్య మైనదానినిగా</span>, <span xml:lang="en-US">మన్యే = తలచుచున్నాను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మునిశ్రేష్ఠు లైన మీరు మాకు తగిన కులసంబంధమును గూర్చి స్వయముగ ఆజ్ఞాపించుచున్నారు. అందుచే మా కులము ధన్య మైనది.</span> </p> <p class="Poem-1 ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఏవం భవతు భద్రం వః కుశధ్వజసుతే ఇమే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పత్న్యౌ భజేతాం సహితౌ శత్రుఘ్నభరతావుభౌ. </span><span class="fr">11</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఏవమ్ = ఇట్లు</span>, <span xml:lang="en-US">భవతు = అగుగాక</span>; <span xml:lang="en-US">వః = మీకు</span>, <span xml:lang="en-US">భద్రమ్ = కుశల మగు గాక. ఇమే = ఈ</span>, <span xml:lang="en-US">కుశధ్వజసుతే = శత్రుఘ్నభరతులను</span>, <span xml:lang="en-US">ఉభౌ = ఇద్దరిని</span>, <span xml:lang="en-US">పత్న్యౌ = భార్యలుగా</span>, <span xml:lang="en-US">భజేతామ్ = సేవింతురు గాక.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">అట్లే అగుగాక. మీకు భద్ర మగుగాక. ఈ కుశధ్వజుని కుమార్తెలగు మాండవీ శ్రుతకీర్తులు</span>, <span xml:lang="en-US">కలిసి సంచరించెడు ఈ భరతశత్రుఘ్నులకు (వరుసగ) భార్యలై వారిని సేవింతురుగాక.</span> </p> <p class="Poem-1 ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఏకాహ్నా రాజపుత్రీణాం చతసౄణాం మహామునే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పాణీన్ గృహ్ణస్తు చత్వారో రాజపుత్రా మహాబలాః. </span><span class="fr">12</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహామునే = ఓ మహామునీ!, మహాబలాః = గొప్ప బలము గల</span>, <span xml:lang="en-US">చత్వారః = నలుగురు</span>, <span xml:lang="en-US">రాజపుత్రాః = రాజపుత్రులు</span>, <span xml:lang="en-US">ఏకాహ్నా = ఒకేదివసమున</span>, <span xml:lang="en-US">చతసౄణామ్ = నలుగురు</span>, <span xml:lang="en-US">రాజపుత్రీణామ్ = రాజపుత్రికలయొక్క</span>, <span xml:lang="en-US">పాణీన్ = హస్తములను</span>, <span xml:lang="en-US">గృహ్ణస్తు = గ్రహింతురుగాక.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహామునీ! మహాబలశాలు లగు నలుగురు రాజపుత్రులును ఒకే దివసమున నలుగురు రాజపుత్రికలను వివాహ మాడుదురు గాక. </span> </p> <p class="Poem-1 ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఉత్తరే దివసే బ్రహ్మన్ ఫల్గునీభ్యాం మనీషిణః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వైవాహికం ప్రశంసన్తి భగో యత్ర ప్రజాపతిః. </span><span class="fr">13</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">బ్రహ్మన్ = బ్రాహ్మణో</span><span xml:lang="en-US">త్తమా!, ఫల్గునీభ్యామ్ = పూర్వఫల్గుని</span>, <span xml:lang="en-US">ఉత్తరఫల్గుని</span> <span xml:lang="en-US">అను రెండు ఫల్గునీనక్షత్రములతో కూడిన దినములలో</span>, <span xml:lang="en-US">యత్ర = ఏ దినమునందు</span>, <span xml:lang="en-US">ప్రజాపతిః = ప్రజాపతి యైన (సంతానదాత యైన)</span>, <span xml:lang="en-US">భగః = భగుడు</span>, (<span xml:lang="en-US">దేవతా = దేవతయో)</span>, <span xml:lang="en-US">అట్టి</span>, <span xml:lang="en-US">ఉత్తరే దివసే = ఉత్తరఫల్గునీనక్షత్రముతో కూడిన దివసమున</span>, <span xml:lang="en-US">వైవాహికమ్ = వివాహకృత్యమును</span>, <span xml:lang="en-US">మనీషిణః = విద్వాంసులు</span>, <span xml:lang="en-US">ప్రశంసన్తి = ప్రశంసించుచున్నారు.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">బ్రాహ్మణోత్తమా! సంతానదాత యగు భగుడు దేవతగా గల ఉత్తర నక్షత్రముతో కూడిన దివసమున వివాహకృత్యము శ్రేష్ఠ మని బుద్ధిమంతులు చెప్పుదురుకదా</span>? </p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఏవముక్త్వా వచః సౌమ్యం ప్రత్యుత్థాయ కృతాఞ్జలిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఉభౌ మునివరౌ రాజా జనకో వాక్యమబ్రవీత్. </span><span class="fr">14</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">జనకః రాజా = జనకమహారాజు</span>, <span xml:lang="en-US">ఏవమ్ = ఇట్లు</span>, <span xml:lang="en-US">సౌమ్యమ్ = మధురమైన</span>, <span xml:lang="en-US">వచః = వచనమును</span>, <span xml:lang="en-US">ఉక్త్వా = పలికి</span>, <span xml:lang="en-US">ప్రత్యుత్థాయ = లేచి</span>, <span xml:lang="en-US">కృతాఞ్జలిః = చేయబడిన దోసిలి కలవాడై</span>, <span xml:lang="en-US">ఉభౌ = ఇద్దరు</span>, <span xml:lang="en-US">మునివరౌ = మునివరులను గూర్చి</span>, <span xml:lang="en-US">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">జనకమహారాజు ఈ విధముగ సౌమ్య మగు వాక్యము పలికి</span>, <span xml:lang="en-US">లేచి</span>, <span xml:lang="en-US">దోసిలి కట్టి</span>, <span xml:lang="en-US">ఆ మహామును లిరువురితో మరల ఇట్లనెను.</span> </p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">పరో ధర్మః కృతో మహ్యం శిష్యోఽస్మి భవతోః సదా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఇమాన్యాసనముఖ్యాని ఆసాతాం మునిపుఙ్గవౌ. </span><span class="fr">15</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహ్యమ్ = నాకు</span>, <span xml:lang="en-US">పరః = గొప్ప</span>, <span xml:lang="en-US">ధర్మః = ధర్మము</span>, <span xml:lang="en-US">కృతః = చేయబడినది. సదా = ఎల్లప్పుడును</span>, <span xml:lang="en-US">భవతోః = మీ ఇద్దరికిని</span>, <span xml:lang="en-US">శిష్యః అస్మి = శిష్యుడ నై యున్నాను. మునిపుఙ్గవౌ = ముని శ్రేష్ఠు లైన మీరు</span>, <span xml:lang="en-US">ఇమాని = ఈ</span>, <span xml:lang="en-US">ఆసనముఖ్యాని = సింహాసనము లను</span>, <span xml:lang="en-US">ఆసాతామ్ = అధిష్ఠింతురుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>మీరు నాకు గొప్ప ధర్మకార్యమును నెరవేర్చినారు. నేను ఎల్లప్పుడును మీ శిష్యుడనే. మునిపుంగవు లైన మీ రిరువురును ఈ మూడుసింహాసనములను (జనక-దశరథ- కుశధ్వజుల సింహాసనములను) అధిష్ఠింతురు గాక.</p> <p class="Tat" xml:lang="en-GB"><span xml:lang="en-US">వి. సింహాసనమును నధిష్ఠించుట యనగా లక్షణచే అధికారము నిర్వహించుట అని అర్థము. మీ రిరువురును మా ముగ్గురి రాజ్యములపై అధికారము నిర్వహింతురు గాక అని భావము.</span> </p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">యథా దశరథస్యేయం తథాయోధ్యా పురీ మమ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రభుత్వే నాస్తి సన్దేహో</span> <span xml:lang="en-US">యథార్హం కర్తుమర్హథ. </span><span class="fr">16</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఇయమ్ = ఈ మిథిల</span>, <span xml:lang="en-US">దశరథస్య = దశరథునకు</span>, <span xml:lang="en-US">యథా = ఎట్లో</span>, <span xml:lang="en-US">అయోధ్యా పురీ = అయోధ్యానగరము</span>, <span xml:lang="en-US">మమ = నాకు</span>, <span xml:lang="en-US">తథా = అట్లే</span>, <span xml:lang="en-US">ప్రభుత్వే = ప్రభుత్వము విషయమున</span>, <span xml:lang="en-US">సన్దేహః = సందేహము</span>, <span xml:lang="en-US">నాస్తి = లేదు</span>, <span xml:lang="en-US">యథార్హమ్ = తగు విధముగ</span>, <span xml:lang="en-US">కర్తుమ్ = చేయుటకు</span>, <span xml:lang="en-US">అర్హథ = తగియున్నారు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">దశరథునకు మిథిలపై అధికార మున్నట్లే నాకును అయోధ్యపై అధికార మున్నది. అందుచేతనే దశరథుని రాజ్యముపై కూడ మీకు అధికారము నిచ్చుచున్నాను. ప్రభుత్వవిషయమున సందేహము లేదు. తగు విధముగ కార్యము నిర్వహింపుడు.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తథా బ్రువతి వైదేహే జనకే రఘునన్దనః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> రాజా దశరథో హృష్టః ప్రత్యువాచ మహీపతిమ్. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">వైదేహే = విదేహదేశ రాజైన</span>, <span xml:lang="en-US">జనకే = జనకుడు</span>, <span xml:lang="en-US">తథా = అట్లు</span>, <span xml:lang="en-US">బ్రువతి = పలుకుచుండగా</span>, <span xml:lang="en-US">రఘునన్దనః = రఘువంశానందకరు డైన</span>, <span xml:lang="en-US">రాజా దశరథః = దశరథ మహారాజు</span>, <span xml:lang="en-US">హృష్టః = సంతసించిన వాడై</span>, <span xml:lang="en-US">మహీపతిమ్ = జనకమహారాజును గూర్చి</span>, <span xml:lang="en-US">ప్రత్యువాచ = తిరిగి పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">దశరథమహారాజు జనకుని మాటలకు సంతసించి ఆతనితో ఇట్లనెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">యువామసఙ్ఖ్యేయగుణౌ భ్రాతరౌ మిథిలేశ్వరౌ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఋషయో రాజసంఘాశ్చ భవద్భ్యామభిపూజితాః. </span><span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మిథిలేశ్వరౌ = మిథిలాధిపతులును</span>, <span xml:lang="en-US">భ్రాతరౌ = సోదరులును అగు</span>, <span xml:lang="en-US">యువామ్ = మీరిరువురును</span>, <span xml:lang="en-US">అసంఖ్యేయగుణౌ = లెక్కింప శక్యము కాని గుణములు కలవారు. భవద్భ్యామ్ = మీచేత</span>, <span xml:lang="en-US">ఋషయః = ఋషులును</span>, <span xml:lang="en-US">రాజసంఘాశ్చ = రాజసముదాయములును</span>, <span xml:lang="en-US">అభిపూజితాః = పూజింపబడినారు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>‘‘<span xml:lang="en-US">మిథిలాధిపతు లైన మీసోదరు లిరువురును లెక్కింపరాని సద్గుణములు గలవారు. మీ రెందరో ఋషులను</span>, <span xml:lang="en-US">రాజులను పూజించి వారినుండి సద్గుణముల నలవరచుకొనినారు</span>’’. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">స్వస్తి ప్రాప్నుహి భద్రం తే గమిష్యామి స్వమాలయమ్</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శ్రాద్ధకర్మాణి సర్వాణి విధాస్యామీతి చాబ్రవీత్. </span><span class="fr">19</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">స్వస్తి = క్షేమమును</span>, <span xml:lang="en-US">ప్రాప్నుహి = పొందుము. తే = నీకు</span>, <span xml:lang="en-US">భద్రమ్ = క్షేమ మగుగాక. స్వమ్ = నా సంబంధ మైన</span>, <span xml:lang="en-US">ఆలయమ్ = నివాసమును గూర్చి</span>, <span xml:lang="en-US">గమిష్యామి = వెళ్లగలను</span>, <span xml:lang="en-US">సర్వాణి = సమస్త మైన</span>, <span xml:lang="en-US">శ్రాద్ధకర్మాణి = శ్రాద్ధకర్మలను</span>, <span xml:lang="en-US">విధాస్యామి చ = చేయగలను. ఇతి = అని</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>‘‘<span xml:lang="en-US">నీవు మంగళమును పొందెదవు గాక. నీకు భద్ర మగు గాక. నా నివాసమునకు వెళ్లెదను. నాందీముఖశ్రాద్ధాదికర్మలు కూడ చేసెదను</span>’’ <span xml:lang="en-US">అని పలికెను.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తమాపృష్ట్వా నరపతిం రాజా దశరథస్తదా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మునీన్ద్రౌ తౌ పురస్కృత్య జగామాశు మహాయశాః. </span><span class="fr">20</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">మహాయశాః = గొప్ప కీర్తి గల</span>, <span xml:lang="en-US">రాజా దశరథః = దశరథ మహారాజు</span>, <span xml:lang="en-US">తమ్ = ఆ</span>, <span xml:lang="en-US">నరపతిమ్ = రాజును</span>, <span xml:lang="en-US">ఆపృష్ట్వా = అడిగి</span>, <span xml:lang="en-US">తౌ = ఆ</span>, <span xml:lang="en-US">మునీన్ద్రౌ = మునీంద్రులను</span>, <span xml:lang="en-US">పురస్కృత్య = ముందిడుకొని</span>, <span xml:lang="en-US">ఆశు = శీఘ్రముగా</span>, <span xml:lang="en-US">జగామ = వెళ్లెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహాయశఃశాలి యగు దశరథమహారాజు అపుడు</span>, <span xml:lang="en-US">జనకునివద్ద సెలవు గైకొని వసిష్ఠవిశ్వామిత్రులతో నిజనివాసమునకు వెళ్లెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">స గత్వా నిలయం రాజా శ్రాద్ధం కృత్వా విధానతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ప్రభాతే కాల్యముత్థాయ చక్రే గోదానముత్తమమ్. </span><span class="fr">21</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సః = ఆ</span>, <span xml:lang="en-US">రాజా = రాజు</span>, <span xml:lang="en-US">నిలయమ్ = గృహమును గూర్చి</span>, <span xml:lang="en-US">గత్వా = వెళ్లి</span>, <span xml:lang="en-US">విధానతః = శాస్త్రానుసారముగా</span>, <span xml:lang="en-US">శ్రాద్ధమ్ = శ్రాద్ధమును</span>, <span xml:lang="en-US">కృత్వా = చేసి</span>, <span xml:lang="en-US">ప్రభాతే = ప్రాతః కాలమున</span>, <span xml:lang="en-US">ఉత్థాయ = లేచి</span>, <span xml:lang="en-US">కాల్యమ్ = కాలోచిత మైన</span>, <span xml:lang="en-US">ఉత్తమమ్ = ఉత్తమ మైన</span>, <span xml:lang="en-US">గోదానమ్ = సమావర్తన (స్నాతక)వ్రతమును</span>, <span xml:lang="en-US">చక్రే = చేసెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">దశరథమహారాజు తన నివాసగృహము చేరి యథాశాస్త్రముగ శ్రాద్ధము చేసి</span>, <span xml:lang="en-US">మరునాడు ప్రాతఃకాలముననే లేచి అపుడు చేయవలసిన స్నాతకవ్రతమును జరిపించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">గవాం శతసహస్రాణి బ్రాహ్మణేభ్యో నరాధిపః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఏకైకశో దదౌ రాజా పుత్రానుద్దిశ్య ధర్మతః. </span><span class="fr">22</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">నరాధిపః = నరులకు అధిపతి యగు</span>, <span xml:lang="en-US">రాజా = రాజు</span>, <span xml:lang="en-US">పుత్రాన్ = పుత్రులను</span>, <span xml:lang="en-US">ఏకైకశః = ఒక్కొక్కరిని</span>, <span xml:lang="en-US">ఉద్దిశ్య = ఉద్దేశించి</span>, <span xml:lang="en-US">బ్రాహ్మణేభ్యః = బ్రాహ్మణులకొరకు</span>, <span xml:lang="en-US">గవామ్ = గోవులయొక్క</span>, <span xml:lang="en-US">సహస్రాణి = సహస్రములను</span>, <span xml:lang="en-US">ధర్మతః = ధర్మానుసారముగా</span>, <span xml:lang="en-US">దదౌ = ఇచ్చెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>దశరథమహారాజు ఒక్కొక్క కుమారు నుద్దేశించి ఒక్కొక్క లక్ష చొప్పున గోవులను బ్రాహ్మణులకు దానము చేసెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">సువర్ణశృఙ్గాః సమ్పన్నాః సవత్సాః కాంస్యదోహనాః</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> గవాం శతసహస్రాణి చత్వారి పురుషర్షభః. </span><span class="fr">23</span></p> <p class="Poem2 ParaOverride-6" xml:lang="en-GB"><span xml:lang="en-US"> విత్తమన్యచ్చ సుబహు ద్విజేభ్యో రఘునన్దనః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దదౌ గోదానముద్దిశ్య పుత్రాణాం పుత్రవత్సలః. </span><span class="fr">24</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పురుషర్షభః = పురుషశ్రేష్ఠుడును</span>, <span xml:lang="en-US">పుత్రవత్సలః = పుత్రులయందు ప్రేమ కలవాడును అగు</span>, <span xml:lang="en-US">రఘునన్దనః = దశరథుడు</span>, <span xml:lang="en-US">పుత్రాణామ్ = పుత్రులయొక్క</span>, <span xml:lang="en-US">గోదానమ్ = గోదానవ్రతమును</span>, <span xml:lang="en-US">ఉద్దిశ్య = ఉద్దేశించిన</span>, <span xml:lang="en-US">సువర్ణశృఙ్గాః = బంగారు కొమ్ములు కలవియు</span>, <span xml:lang="en-US">సమ్పన్నాః = క్షీరసమృద్ధి కలవియు</span>, <span xml:lang="en-US">సవత్సాః = లేగదూడలతో కూడినవియు</span>, <span xml:lang="en-US">కాంస్యదోహనాః = పాలు పిదుకుటకై కంచుపాత్రలు కలవియు అగు</span>, <span xml:lang="en-US">గవామ్ = గోవులయొక్క</span>, <span xml:lang="en-US">చత్వారి = నాలుగు</span>, <span xml:lang="en-US">శతసహస్రాణి = లక్షలను</span>, <span xml:lang="en-US">అన్యత్ = ఇతర మైన</span>, <span xml:lang="en-US">సుబహు = చాల అధిక మైన</span>, <span xml:lang="en-US">విత్తం చ = ధనమును</span>, <span xml:lang="en-US">ద్విజేభ్యః = బ్రాహ్మణులకు</span>, <span xml:lang="en-US">దదౌ = ఇచ్చెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పురుషశ్రేష్ఠుడును</span>, <span xml:lang="en-US">పుత్రులయందు అత్యధికప్రేమకలవాడును అగు దశరథమహారాజు</span>, <span xml:lang="en-US">బంగారు కొమ్ములు కలవియు</span>, <span xml:lang="en-US">లేగదూడలతో కూడినవియు</span>, <span xml:lang="en-US">కంచుపాత్రలతో కూడినవియు</span>, <span xml:lang="en-US">క్షీరసమృద్ధములును అగు నాలుగు లక్షల గోవులను</span>, <span xml:lang="en-US">అత్యధిక మైన ఇతరద్రవ్యమును</span>, <span xml:lang="en-US">పుత్రుల గోదానవ్రతసమయమున బ్రాహ్మణులకు దానము చేసెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">స సుతైః కృతగోదానైర్వృతస్తు నృపతిస్తదా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> లోకపాలైరివాభాతి వృతః సౌమ్యః ప్రజాపతి. </span><span class="fr">25</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే</span> <span xml:lang="en-US">ద్విసప్తతితమః సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">కృతగోదానైః = చేయబడిన గోదానవ్రతము గల</span>, <span xml:lang="en-US">సుతైః = కుమారులతో</span>, <span xml:lang="en-US">వృతః = కూడి యున్న</span>, <span xml:lang="en-US">సః = ఆ</span>, <span xml:lang="en-US">నృపతిః = రాజు</span>, <span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">లోకపాలైః = లోకపాలుర చేత</span>, <span xml:lang="en-US">వృతః = చుట్టుకొనబడి ఉన్న</span>, <span xml:lang="en-US">సౌమ్యః = ప్రసన్ను డైన</span>, <span xml:lang="en-US">ప్రజాపతిరివ = బ్రహ్మ వలె</span>, <span xml:lang="en-US">ఆభాతి = ప్రకాశించు చుండెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>గోదానవ్రతము పూర్తిచేసికొనిన కుమారులు చుట్టును నిలచి యుండ ఆ దశరథమహారాజు లోకపాలుర మధ్య నున్న బ్రహ్మ వలె ప్రకాశించెను.</p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB">‘‘<span xml:lang="en-US">బాలానందిని</span>’’ <span xml:lang="en-US">యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు</span>,</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">బాలకాండములో డెబ్బదిరెండవ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter