Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_76</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_8.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_76" xml:lang="en-US"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ షట్సప్తతితమః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB"><span xml:lang="en-US">శ్రీరాముడు వైష్ణవధనుస్సును ఎక్కుపెట్టి</span>, <span xml:lang="en-US">అమోఘ మైన బాణముతో పరశురాముడు తపస్సు చేసి సంపాదించుకొనిన పుణ్యలోకములను కొట్టివేయుట. పరశురాముడు తిరిగి మహేంద్రపర్వతము చేరుట.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">శ్రుత్వా తజ్జామదగ్న్యస్య వాక్యం దాశరథిస్తదా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> గౌరవాద్యన్త్రితకథః పితూ రామమథాబ్రవీత్. </span><span class="fr">1</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">దాశరథిః = రాముడు</span>, <span xml:lang="en-US">జామదగ్న్యస్య = పరశురామునియొక్క</span>, <span xml:lang="en-US">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">పితుః = తండ్రియొక్క</span>, <span xml:lang="en-US">గౌరవాత్ = గౌరవమువలన</span>, <span xml:lang="en-US">యన్త్రితకథః = తగ్గింపబడిన సంభాషణము కలవాడై</span>, <span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">రామమ్ = పరశురాముని గూర్చి</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">అపుడు రాముడు పరశురాముని మాటలు విని</span>, <span xml:lang="en-US">తండ్రి దగ్గర నుండుటచే ఆయనపై నున్న గౌరవభావముచే</span>, <span xml:lang="en-US">అధికముగ మాటలాడక ఇట్లనెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">శ్రుతవానస్మి యత్కర్మ కృతవానసి భార్గవ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అనురున్ధ్యామహే బ్రహ్మన్ పితురానృణ్యమాస్థితమ్. </span><span class="fr">2</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">భార్గవ = ఓ పరశురామా!, యత్ = ఏ</span>, <span xml:lang="en-US">కర్మ = కర్మను</span>, <span xml:lang="en-US">కృతవాన్ అసి = చేసితివో</span>, <span xml:lang="en-US">దానిని</span>, <span xml:lang="en-US">శ్రుతవాన్ అస్మి = విని యుంటిని. బ్రహ్మన్ = బ్రాహ్మణా!, పితుః = తండ్రికి</span>, <span xml:lang="en-US">ఆనృణ్యమ్ = ఋణము తీర్చివేయుటను</span>, <span xml:lang="en-US">ఆస్థితమ్ = పొందిన నిన్ను</span>, <span xml:lang="en-US">అనురున్ధ్యామహే = మెచ్చుకొనుచున్నాము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>పరశురామా! నీవు చేసిన పనులను వింటిమి. తండ్రి విషయమున స్వధర్మమును నిర్వహించి ఆనృణ్యమును పొందిన నిన్ను అభినందించు చున్నాము.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">వీర్యహీనమివాశక్తం క్షత్రధర్మేణ భార్గవ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అవజానాసి మే తేజః పశ్య మేఽద్య పరాక్రమమ్. </span><span class="fr">3</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">భార్గవ = పరశురామా! వీర్యహీనమివ = పరాక్రమము లేనివానిని వలెను</span>, <span xml:lang="en-US">క్షత్రధర్మేణ = క్షత్రియధర్మముచేత</span>, <span xml:lang="en-US">అశక్తమివ = సామర్థ్యము లేనివానిని వలె</span>, <span xml:lang="en-US">అవజానాసి = నన్ను అవమానము చేయుచున్నావు. అద్య = ఇప్పుడు</span>, <span xml:lang="en-US">మే = నాయొక్క</span>, <span xml:lang="en-US">తేజః = తేజస్సును</span>, <span xml:lang="en-US">పరాక్రమమ్ = పరాక్రమమును</span>, <span xml:lang="en-US">పశ్య = చూడుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పరశురామా! నన్ను</span>, <span xml:lang="en-US">పరాక్రమము లేనివానిని వలె</span>, <span xml:lang="en-US">క్షత్రియధర్మానుసారము ప్రవర్తింప సామర్థ్యము లేనివానిని వలె</span>, <span xml:lang="en-US">అవమానించుచున్నావు. ఇపుడు నా తేజస్సును</span>, <span xml:lang="en-US">పరాక్రమమును చూడుము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఇత్యుక్త్వా రాఘవః క్రుద్ధో భార్గవస్య శరాసనమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శరం చ ప్రతిజగ్రాహ హస్తాల్లఘుపరాక్రమః. </span><span class="fr">4</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">లఘుపరాక్రమః = శీఘ్ర మైన పరాక్రమము గల</span>, <span xml:lang="en-US">రాఘవః = రాముడు</span>, <span xml:lang="en-US">క్రుద్ధః = కోపించినవాడై</span>, <span xml:lang="en-US">ఇతి = ఇట్లు</span>, <span xml:lang="en-US">ఉక్త్వా = పలికి</span>, <span xml:lang="en-US">భార్గవస్య = పరశురామునియొక్క</span>, <span xml:lang="en-US">హస్తాత్ = హస్తమునుండి</span>, <span xml:lang="en-US">శరాసనమ్ = ధనుస్సును</span>, <span xml:lang="en-US">శరం చ = బాణమును</span>, <span xml:lang="en-US">ప్రతిజగ్రాహ = తీసికొనెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">శీఘ్ర మైన పరాక్రమము గల రాముడు కోపముతో ఇట్లు పలికి పరశురాముని చేతిలోనుండి ధనుస్సును</span>, <span xml:lang="en-US">బాణమును తీసికొనెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఆరోప్య స ధనూ రామశ్శరం సజ్యం చకార హ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> జామదగ్న్యం తతో రామం రామః క్రుద్ధోఽబ్రవీద్వచః. </span><span class="fr">5</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సః = ఆ</span>, <span xml:lang="en-US">రామః = రాముడు</span>, <span xml:lang="en-US">ధనుః = ధనుస్సును</span>, <span xml:lang="en-US">ఆరోప్య = ఎక్కుపెట్టి</span>, <span xml:lang="en-US">శరమ్ = బాణమును</span>, <span xml:lang="en-US">సజ్యమ్ = నారితో కూడినదానినిగా</span>, <span xml:lang="en-US">చకార = చేసెను. రామః = రాముడు</span>, <span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">క్రుద్ధః = కోపించినవాడై</span>, <span xml:lang="en-US">జామదగ్న్యమ్ = జమదగ్నికుమారుడైన</span>, <span xml:lang="en-US">రామమ్ = రాముని గూర్చి</span>, <span xml:lang="en-US">వచః = వాక్యమును అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రాముడు ధనుస్సును ఎక్కు పెట్టి నారిపై బాణము సంధించి</span>, <span xml:lang="en-US">క్రుద్ధుడై పరశురామునితో ఇట్లనెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">బ్రాహ్మణోఽసీతి పూజ్యో మే విశ్వామిత్రకృతేన చ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తస్మాచ్ఛక్తో న తే రామ మోక్తుం ప్రాణహరం శరమ్. </span><span class="fr">6</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = పరశురామా!, బ్రాహ్మణః = బ్రాహ్మణుడవు</span>, <span xml:lang="en-US">అసి = అయి ఉన్నావు</span>, <span xml:lang="en-US">ఇతి = ఈ కారణమువలనను</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రకృతేన చ = విశ్వామిత్రుని బట్టియు</span>, <span xml:lang="en-US">మే = నాకు</span>, <span xml:lang="en-US">పూజ్యః = పూజింపదగినవాడవు. తస్మాత్ = ఆ కారణమువలన</span>, <span xml:lang="en-US">తే = నీయొక్క</span>, <span xml:lang="en-US">ప్రాణహరమ్ = ప్రాణములను హరించు</span>, <span xml:lang="en-US">శరమ్ = బాణమును</span>, <span xml:lang="en-US">మోక్తుమ్ = విడచుటకు</span>, <span xml:lang="en-US">న శక్తః = సమర్థుడను కాను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పరశురామా! నీవు బ్రాహ్మణుడ వగుటచేతను</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రునికి నీవు బంధు వగుట చేతను నాకు పూజ్యుడవు. అందుచే ప్రాణములను హరించు ఈ బాణమును నీపై ప్రయోగింపజాలను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3">వి. </span>పరశురాముని తండ్రి యైన జమదగ్ని విశ్వామిత్రుని సోదరి యగు సత్యవతి కుమారుడు.</p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఇమాం పాదగతిం రామ తపోబలసమార్జితాన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> లోకానప్రతిమాన్వా తే హనిష్యామి యదిచ్ఛసి. </span><span class="fr">7</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా!, తే = నీయొక్క</span>, <span xml:lang="en-US">ఇమామ్ = ఈ</span>, <span xml:lang="en-US">పాదగతిమ్ = పాదగమనమును గాని</span>, <span xml:lang="en-US">తపోబలసమార్జితాన్ = తపోబలముచే సంపాదింపబడిన</span>, <span xml:lang="en-US">అప్రతిమాన్ = సాటి లేని</span>, <span xml:lang="en-US">లోకాన్ వా = లోకములను గాని</span>, <span xml:lang="en-US">హనిష్యామి = కొట్టెదను. యత్ = దేనిని</span>, <span xml:lang="en-US">ఇచ్ఛసి = కోరుచున్నావో అది చెప్పుము.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రామా! నీ పాదగమనశక్తిని గాని</span>, <span xml:lang="en-US">తపోబలముచే నీవు సంపాదించిన సాటి లేని ఉత్తమలోకములను గాని</span>, <span xml:lang="en-US">కొట్టివేసెదను. ఏది ఇష్టమో చెప్పుము.</span></p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">న హ్యయం వైష్ణవో దివ్యః శరః పరపురఞ్జయః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మోఘః పతతి వీర్యేణ బలదర్పవినాశనః. </span><span class="fr">8</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పరపురఞ్జయః = శత్రువుల పురమును జయించునదియు</span>, <span xml:lang="en-US">వీర్యేణ = పరాక్రమముచేత</span>, <span xml:lang="en-US">బలదర్పవినాశనః = బలదర్పములను నశింపచేయునదియు</span>, <span xml:lang="en-US">దివ్యః = స్వర్గమునందు పుట్టినదియు అగు</span>, <span xml:lang="en-US">అయమ్ = ఈ</span>, <span xml:lang="en-US">వైష్ణవః శరః = విష్ణువుయొక్క బాణము</span>, <span xml:lang="en-US">మోఘః = వ్యర్థ మైనదై</span>, <span xml:lang="en-US">న పతతి హి = పడదు కదా.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">స్వర్గములో పుట్టినదియు</span>, <span xml:lang="en-US">శత్రుపురములను జయించునదియు</span>, <span xml:lang="en-US">వీర్యముచే బలమును దర్పమును నశింపచేయునదియు అగు ఈ విష్ణుబాణము వ్యర్థ మగుటకు వీలు లేదు.</span></p> <p class="Poem-1 ParaOverride-10" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">వరాయుధధరం రామం ద్రష్టుం సర్షిగణాః సురాః</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పితామహం పురస్కృత్య సమేతాస్తత్ర సంఘశః. </span><span class="fr">9</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span xml:lang="en-US"> గన్ధర్వాప్సరసశ్చైవ సిద్ధచారణకిన్నరాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> యక్షరాక్షసనాగాశ్చ తద్ద్రష్టుం మహదద్భుతమ్. </span><span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">వరాయుధధరమ్ = శ్రేష్ఠమైన ఆ వైష్ణవధనుస్సును ధరించిన</span>, <span xml:lang="en-US">రామమ్ = రాముని</span>, <span xml:lang="en-US">ద్రష్టుమ్ = చూచుటకై</span>, <span xml:lang="en-US">సర్షిగణాః = ఋషిగణములతో కూడిన</span>, <span xml:lang="en-US">సురాః = దేవతలు</span>, <span xml:lang="en-US">పితామహమ్ = బ్రహ్మదేవుని</span>, <span xml:lang="en-US">పురస్కృత్య = ఎదుట ఉంచుకొని</span>, <span xml:lang="en-US">తత్ర = అచట</span>, <span xml:lang="en-US">సంఘశః = గుంపులు గుంపులుగా</span>, <span xml:lang="en-US">సమేతాః = కూడిరి. గన్దర్వాప్సరసశ్చైవ = గంధర్వులును</span>, <span xml:lang="en-US">అప్సరసలును</span>, <span xml:lang="en-US">సిద్ధచారణకిన్నరాః = సిద్ధులు</span>, <span xml:lang="en-US">చారణులు</span>, <span xml:lang="en-US">కిన్నరులును</span>, <span xml:lang="en-US">యక్షరాక్షసనాగాశ్చ = యక్షులు</span>, <span xml:lang="en-US">రాక్షసులు</span>, <span xml:lang="en-US">నాగులును</span>, <span xml:lang="en-US">తత్ = ఆ</span>, <span xml:lang="en-US">మహత్ = గొప్ప</span>, <span xml:lang="en-US">అద్భుతమ్ = ఆశ్చర్యమును</span>, <span xml:lang="en-US">ద్రష్టుమ్ = చూచుటకు</span>, <span xml:lang="en-US">వచ్చిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">శ్రేష్ఠ మైన విష్ణుధనుస్సును ధరించి రాముని చూచుటకై బ్రహ్మాది దేవతలును</span>, <span xml:lang="en-US">ఋషులును గుంపులు గుంపులుగా అచటికి వచ్చిరి. గంధర్వులు</span>, <span xml:lang="en-US">అప్సరసలు</span>, <span xml:lang="en-US">సిద్ధులు</span>, <span xml:lang="en-US">చారణులు</span>, <span xml:lang="en-US">కిన్నరులు</span>, <span xml:lang="en-US">యక్షులు</span>, <span xml:lang="en-US">రాక్షసులు</span>, <span xml:lang="en-US">నాగులు కూడ ఆ అద్భుతమును చూచుటకై వచ్చిరి. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">జడీకృతే తదా లోకే రామే వరధనుర్ధరే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> నిర్వీర్యో జామదగ్న్యోఽసౌ రామో రామముదీక్షత. </span><span class="fr">11</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">రామే = రాముడు</span>, <span xml:lang="en-US">వరధనుర్ధరే = శ్రేష్ఠ మైన ధనుస్సును ధరించినవా డగుచుండగా</span>, <span xml:lang="en-US">లోకే = లోకము</span>, <span xml:lang="en-US">జడీకృతే = జడముగ చేయబడిన దగుచుండగా</span>, <span xml:lang="en-US">అసౌ = ఈ</span>, <span xml:lang="en-US">జామదగ్న్యః = జమదగ్నికుమారు డైన</span>, <span xml:lang="en-US">రామః = పరశురాముడు</span>, <span xml:lang="en-US">నిర్వీర్యః = తొలగిన శక్తి గలవాడై</span>, <span xml:lang="en-US">రామమ్ = రాముని</span>, <span xml:lang="en-US">ఉదైక్షత = చూచెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>రాముడు ఆ శ్రేష్ఠ మైన ధనుస్సును ఎక్కుపెట్టగానే పరశురాముడు నిర్వీర్యు డయ్యెను. లోక మంతయు స్తంభించిపోయెను. అపు డా పరశురాముడు రాముని సాశ్చర్యముగ చూచెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తేజోభిహతవీర్యత్వాజ్జామదగ్న్యో జడీకృతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> రామం కమలపత్రాక్షం మన్దం మన్దమువాచ హ. </span><span class="fr">12</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తేజోభిహతవీర్యత్వాత్ = రాముని తేజస్సుచే అణచివేయబడిన పరాక్రమము కలవాడగుటచే</span>, <span xml:lang="en-US">జడీకృతః = జడుడుగా చేయబడిన</span>, <span xml:lang="en-US">జామదగ్న్యః = పరశురాముడు</span>, <span xml:lang="en-US">కమలపత్రాక్షమ్ = కమలపత్రములంటి నేత్రములు గల</span>, <span xml:lang="en-US">రామమ్ = రాముని గూర్చి</span>, <span xml:lang="en-US">మన్దం మన్దమ్ = మెల్లమెల్లగా</span>, <span xml:lang="en-US">ఉవాచ హ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రాముని తేజస్సుచే పరాక్రమము అణగి పోయి జడు డైన పరశురాముడు పద్మ పత్రాక్షు డైన రామునితో మెల్లమెల్లగా ఇట్లు పలికెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">కాశ్యపాయ మయా దత్తా యదా పూర్వం వసున్ధరా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> విషయే మే న వస్తవ్యమితి మాం కాశ్యపోఽబ్రవీత్. </span><span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పూర్వమ్ = పూర్వము</span>, <span xml:lang="en-US">వసున్ధరా = భూమి</span>, <span xml:lang="en-US">యదా = ఎప్పుడు</span>, <span xml:lang="en-US">మయా = నాచేత</span>, <span xml:lang="en-US">కాశ్యపాయ = కాశ్యపునకు</span>, <span xml:lang="en-US">దత్తా = ఇవ్వబడినదో</span>, <span xml:lang="en-US">అప్పుడు</span>, <span xml:lang="en-US">మే = నాయొక్క</span>, <span xml:lang="en-US">విషయే = దేశమునందు</span>, <span xml:lang="en-US">న వన్తవ్యమ్ = నివసించకూడదు. ఇతి = అని</span>, <span xml:lang="en-US">మామ్ = నన్ను గూర్చి</span>, <span xml:lang="en-US">కాశ్యపః = కాశ్యపుడు</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">నేను పూర్వ మీ భూమి నంతను కాశ్యపున కిచ్చినపుడు - </span>‘‘<span xml:lang="en-US">నీవు నా దేశములో నివసింపగూడదు</span>’’ <span xml:lang="en-US">అని కాశ్యపుడు నన్నాదేశించెను.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">సోఽహం గురువచః కుర్వన్ పృథివ్యాం న వసే నిశామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కృతా ప్రతిజ్ఞా కాకుత్థ్స కృతా భూః కాశ్యపస్య హి. </span><span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సః = అట్టి</span>, <span xml:lang="en-US">అహమ్ = నేను</span>, <span xml:lang="en-US">గురువచః = నా గురు వైన కాశ్యపుని వచనమును</span>, <span xml:lang="en-US">కుర్వన్ = చేయుచు</span>, <span xml:lang="en-US">పృథివ్యామ్ = భూమియందు</span>, <span xml:lang="en-US">నిశామ్ = రాత్రి</span>, <span xml:lang="en-US">నవసే = వసించను</span>, <span xml:lang="en-US">కాకుత్థ్స = రామా! ప్రతిజ్ఞా = ప్రతిజ్ఞ</span>, <span xml:lang="en-US">కృతా = చేయబడినది. భూః = ఈ భూమి యంతయు</span>, <span xml:lang="en-US">కాశ్యపస్య = కాశ్యపునిదిగా</span>, <span xml:lang="en-US">కృతా హి = చేయబడినది కదా </span>?</p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రా</span><span class="CharOverride-5" xml:lang="en-US">మా!</span><span xml:lang="en-US"> ఈ భూమిని కాశ్యపునకు దానము చేసి</span>, <span xml:lang="en-US">ఆయన కోరిన విధమున ఇచట నివసించ నని ప్రతిజ్ఞచేసితిని. గురు వైన ఆ కాశ్యపుని మాట ననుసరించి నేను రాత్రి ఈ భూమిపై నివసించను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తదిమాం త్వం గతిం వీర హన్తుం నార్హసి రాఘవ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మనోజవం గమిష్యామి మహేన్ద్రం పర్వతోత్తమమ్. </span><span class="fr">15</span> </p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">వీర = వీరుడ వైన</span>, <span xml:lang="en-US">రాఘవ = రామా!, తత్ = ఆ కారణమువలన</span>, <span xml:lang="en-US">త్వమ్ = నీవు</span>, <span xml:lang="en-US">ఇమామ్ = ఈ</span>, <span xml:lang="en-US">గతిమ్ = నడచు శక్తిని</span>, <span xml:lang="en-US">హన్తుమ్ = కొట్టుటకు</span>, <span xml:lang="en-US">నార్హసి = తగవు</span>, <span xml:lang="en-US">మనోజవమ్ = మనోవేగముతో కూడినట్లుగా</span>, <span xml:lang="en-US">మహేన్ద్రమ్ = మహేంద్రమనెడు</span>, <span xml:lang="en-US">పర్వతోత్తమమ్ = పర్వత శ్రేష్ఠమును గూర్చి</span>, <span xml:lang="en-US">గమిష్యామి = వెళ్లగలను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">కావున</span>, <span xml:lang="en-US">పరాక్రమశాలి వగు ఓ రామా! నీవు నా గమనశక్తిని కొట్టవద్దు</span>, <span xml:lang="en-US">మనోవేగముతో మహేంద్రపర్వతమునకు వెళ్లిపోయెదను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">లోకాస్త్వప్రతిమా రామ నిర్జితాస్తపసా మయా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> జహి తాన్ శరముఖ్యేన మా భూత్కాలస్య పర్యయః. </span><span class="fr">16</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామ = రామా! మయా = నాచేత</span>, <span xml:lang="en-US">అప్రతిమాః = సాటి లేని</span>, <span xml:lang="en-US">లోకాః = లోకములు</span>, <span xml:lang="en-US">తపసా = తపస్సుచేత</span>, <span xml:lang="en-US">నిర్జితాః = జయింపబడినవి. తాన్ = వాటిని</span>, <span xml:lang="en-US">శరముఖ్యేన = ప్రధాన మైన బాణముచేత</span>, <span xml:lang="en-US">జహి = కొట్టుము. కాలస్య = కాలముయొక్క</span>, <span xml:lang="en-US">పర్యయః = కడచిపోవుట</span>, <span xml:lang="en-US">మాభూత్ = కాకుండుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>రామా! నేను తపస్సుచేత జయించిన ఉత్తమలోకములను ఈ బాణముచే కొట్టుము. కాలవిలంబము చేయవద్దు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అక్షయ్యం మధుహన్తారం జానామి త్వాం సురేశ్వరమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ధనుషోఽస్య పరామర్శాత్స్వస్తి తేఽస్తు పరంతప. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అస్య = ఈ</span>, <span xml:lang="en-US">ధనుషః = ధనుస్సుయొక్క</span>, <span xml:lang="en-US">పరామర్శాత్ = ఆరోపించుటవలన</span>, <span xml:lang="en-US">త్వామ్ = నిన్ను</span>, <span xml:lang="en-US">అక్షయ్యమ్ = నశింపచేయ శక్యముకాని వాడును</span>, <span xml:lang="en-US">సురేశ్వరమ్ = దేవతలకు అధిపతియు అగు</span>, <span xml:lang="en-US">మధుహన్తారమ్ = మధువును సంహరించిన విష్ణువునుగా</span>, <span xml:lang="en-US">జానామి = తెలిసికొనుచున్నాను</span>, <span xml:lang="en-US">పరంతప = శత్రువులను పీడించువాడా! తే = నీకు</span>, <span xml:lang="en-US">స్వస్తి = క్షేమము</span>, <span xml:lang="en-US">అస్తు = అగుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఈ ధనుస్సును ఎక్కుపెట్టుటవలన</span>, <span xml:lang="en-US">నీవు సురేశ్వరుడును</span>, <span xml:lang="en-US">నాశరహితుడును</span>, <span xml:lang="en-US">మధుసంహారియు అగు మహావిష్ణువే అని గ్రహించినాను. ఓ శత్రువినాశకా! నీకు క్షేమ మగుగాక. </span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఏతే సురగణాః సర్వే నిరీక్షన్తే సమాగతాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> త్వామప్రతిమకర్మాణమప్రతిద్వన్ద్వమాహవే. </span><span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సమాగతాః = వచ్చిన</span>, <span xml:lang="en-US">ఏతే = ఈ</span>, <span xml:lang="en-US">సర్వే = సమస్తమైన</span>, <span xml:lang="en-US">సురగణాః = సురగణములు</span>, <span xml:lang="en-US">అప్రతిమకర్మాణమ్ = సాటిలేని కర్మ కలవాడవును</span>, <span xml:lang="en-US">ఆహవే = యుద్ధమునందు</span>, <span xml:lang="en-US">అప్రతిద్వన్ద్వమ్ = ఎదురు లేనివాడవును అగు</span>, <span xml:lang="en-US">త్వామ్ = నిన్ను</span>, <span xml:lang="en-US">నిరీక్షన్తే = చూచుచున్నారు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">నీవు చేయు పనులు సాటి లేనివి. యుద్ధములో నిన్ను ఎదిరించువాడు ఎవ్వడును లేడు. అట్టి నిన్ను దేవత లందరును వచ్చి చూచుచున్నారు.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">న చేయం మమ కాకుత్స్థ వ్రీళా భవితుమర్హతి</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> త్వయా త్రైలోక్యనాథేన యదహం విముఖీకృతః. </span><span class="fr">19</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">కాకుత్థ్స = రామా!, త్రైలోక్యనాథేన = మూడు లోకములకును ప్రభువైన</span>, <span xml:lang="en-US">త్వయా = నీచేత</span>, <span xml:lang="en-US">అహమ్ = నేను</span>, <span xml:lang="en-US">యత్ = ఎందువలన</span>, <span xml:lang="en-US">విముఖీకృతః = పరాజితుడనైతినో</span>, <span xml:lang="en-US">అందువలన</span>, <span xml:lang="en-US">ఇయమ్ = ఇది</span>, <span xml:lang="en-US">మే = నాకు</span>, <span xml:lang="en-US">వ్రీళా = సిగ్గు</span>, <span xml:lang="en-US">భవితుమ్ = అగుటకు</span>, <span xml:lang="en-US">న అర్హతి = తగదు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రా</span><span class="CharOverride-5" xml:lang="en-US">మా!</span><span xml:lang="en-US"> నేను ముల్లోకములకును</span>, <span xml:lang="en-US">ప్రభు వైన నీ చేతిలో పరాజితుడ నైనాను. అందుచే నాకు సిగ్గు పడవలసిన పని లేదు.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">శరమప్రతిమం రామ మోక్తుమర్హసి సువ్రత</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శరమోక్షే గమిష్యామి మహేన్ద్రం పర్వతోత్తమమ్. </span><span class="fr">20</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సువ్రత = మంచి వ్రతము గలవాడా!, రామ = రామా! అప్రతిమమ్ = సాటి లేని</span>, <span xml:lang="en-US">శరమ్ = బాణమును</span>, <span xml:lang="en-US">మోక్తుమ్ = విడచుటకు</span>, <span xml:lang="en-US">అర్హసి = తగియున్నావు. శరమోక్షే = బాణము విడచిన పిమ్మట</span>, <span xml:lang="en-US">పర్వతోత్తమమ్ = పర్వతశ్రేష్ఠమైన</span>, <span xml:lang="en-US">మహేన్ర్దమ్ = మహేంద్ర పర్వతమును గూర్చి</span>, <span xml:lang="en-US">గమిష్యామి = వెళ్లగలను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఉత్తమ మైన నియమము గల రామా! నీవు బాణమును ప్రయోగింపుము. బాణమును ప్రయోగించిన పిమ్మట నేను మహేంద్రగిరికి వెళ్లెదను.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తథా బ్రువతి రామే తు జామదగ్న్యే ప్రతాపవాన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> రామో దాశరథిః శ్రీమాన్ చిక్షేప శరముత్తమమ్. </span><span class="fr">21</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">జామదగ్న్యే = జమదగ్నికుమారు డైన</span>, <span xml:lang="en-US">రామే = రాముడు</span>, <span xml:lang="en-US">తథా = అట్లు</span>, <span xml:lang="en-US">బ్రువతి = మాటలాడుచుండగా</span>, <span xml:lang="en-US">ప్రతాపవాన్ = ప్రతాపవంతు డైన</span>, <span xml:lang="en-US">దాశరథిః = దశరథ కుమారు డైన</span>, <span xml:lang="en-US">రామః = రాముడు</span>, <span xml:lang="en-US">ఉత్తమమ్ = ఉత్తమ మైన</span>, <span xml:lang="en-US">శరమ్ = బాణమును</span>, <span xml:lang="en-US">చిక్షేప = ప్రయోగించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పరశురాముని మాటలు విని ప్రతాపవంతు డైన దశరథరాముడు బాణమును ప్రయోగించెను.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">స హతాన్ దృశ్య రామేణ స్వాన్ లోకాన్ తపసార్జితాన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> జామదగ్న్యో జగామాశు మహేన్ద్రం పర్వతోత్తమమ్. </span><span class="fr">22</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సః = ఆ</span>, <span xml:lang="en-US">జామదగ్న్యః = పరశురాముడు</span>, <span xml:lang="en-US">తపసా = తపస్సుచే</span>, <span xml:lang="en-US">ఆర్జితాన్ = సంపాదింపబడిన</span>, <span xml:lang="en-US">స్వాన్ = తన సంబంధ మైన</span>, <span xml:lang="en-US">లోకాన్ = పుణ్యలోకములను</span>, <span xml:lang="en-US">రామేణ = రామునిచేత</span>, <span xml:lang="en-US">హతాన్ = కొట్టబడిన వాటినిగా</span>, <span xml:lang="en-US">దృశ్య = చూచి</span>, <span xml:lang="en-US">ఆశు = శీఘ్రముగా</span>, <span xml:lang="en-US">పర్వతోత్తమమ్ = పర్వతశ్రేష్ఠ మైన</span>, <span xml:lang="en-US">మహేన్ద్రమ్ = మహేంద్రపర్వతమును గూర్చి</span>, <span xml:lang="en-US">జగామ = వెళ్లెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">తాను తపస్సుచే సంపాదించిన పుణ్యలోకములను రాముడు కొట్టగా జూచి</span>, <span xml:lang="en-US">పరశురాముడు శీఘ్రముగ మహేంద్రపర్వతమునకు పోయెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తతో వితిమిరాః సర్వా దిశశ్చోపదిశస్తథా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సురాః సర్షిగణా రామం ప్రశశంసురుదాయుధమ్. </span><span class="fr">23</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">సర్వాః = సమస్త మైన</span>, <span xml:lang="en-US">దిశః = దిక్కులును</span>, <span xml:lang="en-US">తథా = మరియు</span>, <span xml:lang="en-US">ఉపదిశః = విదిక్కులును</span>, <span xml:lang="en-US">వితిమిరాః = చీకటి లేనివి అయినవి. సర్షిగణాః = ఋషిగణములతో కూడిన</span>, <span xml:lang="en-US">సురాః = దేవతలు</span>, <span xml:lang="en-US">ఉదాయుధమ్ = ఎత్తబడిన ఆయుధము గల</span>, <span xml:lang="en-US">రామమ్ = రాముని</span>, <span xml:lang="en-US">ప్రశశంసుః = ప్రశంసించిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">అపుడు</span>, <span xml:lang="en-US">దిక్కులును</span>, <span xml:lang="en-US">విదిక్కులును చీకటి తొలగి ప్రకాశించినవి. ఆయుధము ధరించిన ఆ రాముని దేవతలును ఋషులును స్తుతించిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">రామం దాశరథిం రామో జామదగ్న్యః ప్రశస్య చ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తతః ప్రదక్షిణీకృత్య జగామాత్మగతిం విభుః. </span><span class="fr">24</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే షట్సప్తతితమః సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ప్రభుః = సమర్థు డైన</span>, <span xml:lang="en-US">జామదగ్న్యః = జమదగ్నికుమారు డైన</span>, <span xml:lang="en-US">రామః = పరశురాముడు</span>, <span xml:lang="en-US">దాశరథిమ్ = దశరథకుమారు డైన</span>, <span xml:lang="en-US">రామమ్ = రాముని</span>, <span xml:lang="en-US">ప్రశస్య చ = ప్రశంసించి</span>, <span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">ప్రదక్షిణీకృత్య = ప్రదక్షిణము చేసి</span>, <span xml:lang="en-US">ఆత్మగతిమ్ = తన మార్గమును</span>, <span xml:lang="en-US">జగామ = పొందెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">సమర్థు డగు ఆ పరశురాముడు దశరథరాముని స్తుతించి</span>, <span xml:lang="en-US">ప్రదక్షిణము చేసి తన దారిని తాను పోయెను.</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB">‘‘<span xml:lang="en-US">బాలానందిని</span>’’ <span xml:lang="en-US">యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="en-US">బాలకాండములో డెబ్బదిఆరవ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter