Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_77</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_8.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_77" xml:lang="en-US"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ సప్తసప్తతితమః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB">భార్యాసమేతు లైన పుత్రులతో దశరథుడు అయోధ్యలో ప్రవేశించుట. శత్రుఘ్న సమేతుడై భరతుడు మేనమామ యింటికి వెళ్లుట. శ్రీరాముని సద్గుణములు చూచి ప్రజ లెల్లరు సంతోషించుట. సీతారాముల ప్రేమాతిశయ వర్ణనము.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">గతే రామే ప్రశాన్తాత్మా రామో దాశరథిర్ధనుః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వరుణాయాప్రమేయాయ దదౌ హస్తే సపాయకమ్. </span><span class="fr">1</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామే = రాముడు</span>, <span xml:lang="en-US">గతే = వెళ్లినవా డగుచుండగా</span>, <span xml:lang="en-US">ప్రశాన్తాత్మా = కోపము తొలగుటచే శాంత మైన చిత్తము కలవాడై</span>, <span xml:lang="en-US">దాశరథిః = దశరథకుమారు డైన</span>, <span xml:lang="en-US">రామః = రాముడు</span>, <span xml:lang="en-US">ససాయకమ్ = బాణములతోకూడిన</span>, <span xml:lang="en-US">ధనుః = ధనుస్సును</span>, <span xml:lang="en-US">అప్రమేయాయ = కొలవశక్యము కాని వాడగు</span>, <span xml:lang="en-US">వరుణాయ = వరుణునకు</span>, <span xml:lang="en-US">హస్తే = హస్తమునందు</span>, <span xml:lang="en-US">దదౌ = ఇచ్చెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పరశురాముడు వెళ్లిన పిమ్మట రాముడు ఆ ధనుస్సును</span>, <span xml:lang="en-US">బాణమును</span>, <span xml:lang="en-US">అప్రమేయప్రభావశాలి యగు వరుణునకు ఇచ్చివేసెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అభివాద్య తతో రామో వసిష్ఠప్రముఖాన్ ఋషీన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పితరం విహ్వలం దృష్ట్వా ప్రోవాచ రఘునన్దనః. </span><span class="fr">2</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">రఘునన్దనః = రఘువంశీయులను ఆనందింపచేయు</span>, <span xml:lang="en-US">రామః = రాముడు</span>, <span xml:lang="en-US">వసిష్ఠప్రముఖాన్ = వసిష్ఠుడు మొదలైన</span>, <span xml:lang="en-US">ఋషీన్ = ఋషులను</span>, <span xml:lang="en-US">అభివాద్య = నమస్కరించి</span>, <span xml:lang="en-US">విహ్వలమ్ = వ్యాకులు డైన</span>, <span xml:lang="en-US">పితరమ్ = తండ్రిని</span>, <span xml:lang="en-US">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="en-US">ప్రోవాచ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పిమ్మట రాముడు</span>, <span xml:lang="en-US">వసిష్ఠుడు మొదలైన ఋషులకు నమస్కరించి</span>, <span xml:lang="en-US">వ్యాకులుడై యున్న తండ్రిని జూచి ఇట్లనెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">జామదగ్న్యో గతో రామః ప్రయాతు చతురఙ్గిణీ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అయోధ్యాభిముఖీ సేనా త్వయా నాథేన పాలితా. </span><span class="fr">3</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">జామదగ్న్యః = జమదగ్నికుమారు డైన</span>, <span xml:lang="en-US">రామః = రాముడు</span>, <span xml:lang="en-US">గతః = వెళ్లినాడు. నాథేన = ప్రభువైన</span>, <span xml:lang="en-US">త్వయా = నీచేత</span>, <span xml:lang="en-US">పాలితా = పాలింపబడిన</span>, <span xml:lang="en-US">చతురఙ్గిణీ = చతురంగములు గల</span>, <span xml:lang="en-US">సేనా = సేన</span>, <span xml:lang="en-US">అయోధ్యాభిముఖీ = అయోధ్యకు అభిముఖమైనదై</span>, <span xml:lang="en-US">ప్రయాతు = వెళ్లుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>పరశురాముడు వెళ్లిపోయినాడు. నీ సంరక్షణలో నున్న చతురంగ బలము అయోధ్యాభిముఖముగ పయనించుగాక.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">సన్దిశస్వ మహారాజ సేనాం త్వచ్ఛాసనే స్థితామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శాసనం కాఙ్క్షతే సేనా చాతకాళిర్జలం యథా. </span><span class="fr">4</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహారాజ = మహారాజా!, త్వచ్ఛాసనే = నీ ఆజ్ఞయందు</span>, <span xml:lang="en-US">స్థితామ్ = ఉన్న</span>, <span xml:lang="en-US">సేనామ్ = సేనను</span>, <span xml:lang="en-US">సన్దిశస్వ = ఆజ్ఞాపింపుము. చాతకాళిః = చాతకముల పంక్తి</span>, <span xml:lang="en-US">జలం యథా = జలమును వలె</span>, <span xml:lang="en-US">సేనా = సేన</span>, <span xml:lang="en-US">శాసనమ్ = నీ ఆజ్ఞను</span>, <span xml:lang="en-US">కాఙ్క్షతే = కోరుచున్నది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహారాజా! నీ ఆజ్ఞ ననుసరించు సైన్యమును ఆజ్ఞాపింపుము. చాతకముల పంక్తి జలమును కోరి నట్లు సేన నీ శాసనమును కోరుచున్నది.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">రామస్య వచనం శ్రుత్వా రాజా దశరథస్సుతమ్</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> బాహుభ్యాం సంపరిష్యజ్య మూర్ధ్ని చాఘ్రాయ రాఘవమ్. </span><span class="fr">5</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"> గతో రామ ఇతి శ్రుత్వా హృష్టః ప్రముదితో నృపః</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పునర్జాతం తదా మేనే పుత్రమాత్మానమేవ చ. </span><span class="fr">6</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర</span><span class="CharOverride-2" xml:lang="en-US">. అ. </span><span xml:lang="en-US">రాజా = రాజైన</span>, <span xml:lang="en-US">దశరథః = దశరథుడు</span>, <span xml:lang="en-US">రామస్య = రామునియొక్క</span>, <span xml:lang="en-US">వచనమ్ = వచనమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">సుతమ్ = కుమారు డైన</span>, <span xml:lang="en-US">రాఘవమ్ = రాముని</span>, <span xml:lang="en-US">బాహుభ్యామ్ = బాహువులచేత</span>, <span xml:lang="en-US">సంపరిష్యజ్వ = కౌగలించుకొని</span>, <span xml:lang="en-US">మూర్ధ్ని = తలపై</span>, <span xml:lang="en-US">ఆఘ్రాయ చ = వాసనచూచి (ఆనందించెను). రామః = రాముడు</span>, <span xml:lang="en-US">గతః ఇతి = వెళ్లెను అని</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">హృష్టః = హర్షించినవాడై</span>, <span xml:lang="en-US">ప్రముదితః = చాల ఆనందించినవాడై</span>, <span xml:lang="en-US">నృపః = రాజు</span>, <span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">పుత్రమ్ = పుత్రుని</span>, <span xml:lang="en-US">ఆత్మానమేవ చ = తనను</span>, <span xml:lang="en-US">పునః = మరల</span>, <span xml:lang="en-US">జాతమ్ = పుట్టినవానినిగా</span>, <span xml:lang="en-US">మేనే = తలచెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">దశరథమహారాజు రాముని వచనము విని ఆతనిని బాహువులతో కౌగలించుకొని</span>, <span xml:lang="en-US">శిరస్సుపై మూర్కొనెను. పరశురాముడు వెళ్లిపోయె నని విన్న రాజు ఆనందభరితుడై తనను</span>, <span xml:lang="en-US">తన కుమారులను కూడ మరల పుట్టినట్లుగా భావించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">చోదయామాస తాం సేనాం జగామాశు తతః పురీమ్</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పతాకాధ్వజినీం రమ్యాం తూర్యోద్ఘుష్టనినాదితామ్. </span><span class="fr">7</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సిక్తరాజపథాం రమ్యాం ప్రకీర్ణకుసుమోత్కరామ్</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US"> </span><span xml:lang="en-US">రాజప్రవేశసుముఖైః పౌరైర్మఙ్గలవాదిభిః</span>, <span class="fr">8</span></p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"> సమ్పూర్ణాం ప్రావిశద్రాజా జనౌఘైస్సమలఙ్కృతామ్.</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాజా = దశరథుడు</span>, <span xml:lang="en-US">తామ్ = ఆ</span>, <span xml:lang="en-US">సేనామ్ = సేనను</span>, <span xml:lang="en-US">చోదయామాస = ప్రేరేపించెను. పతాకాధ్వజినీమ్ = చిన్నవి పెద్దవి అయిన జండాలు కలదియు</span>, <span xml:lang="en-US">రమ్యామ్ = సుందర మైనదియు</span>, <span xml:lang="en-US">తూర్యోద్ఘుష్టనినాదితామ్ = తూర్యముల మ్రోతచే ప్రతిధ్వనించినదియు</span>, <span xml:lang="en-US">సిక్తరాజపథామ్ = తడపబడిన రాజమార్గములు కలదియు</span>, <span xml:lang="en-US">ప్రకీర్ణకు సుమోత్కరామ్ = చిమ్మబడిన పుష్పసముదాయము గలదియు</span>, <span xml:lang="en-US">రాజప్రవేశ సుముఖైః = రాజుయొక్క ప్రవేశముచే సంతసించిన</span>, <span xml:lang="en-US">మఙ్గలవాదిభిః = మంగళధ్వనులు చేయుచున్న</span>, <span xml:lang="en-US">పౌరైః = పౌరులతో</span>, <span xml:lang="en-US">సంపూర్ణామ్ = నిండినదియు</span>, <span xml:lang="en-US">జనౌఘైః = జనులసముదాయములచే</span>, <span xml:lang="en-US">సమలంకృతామ్ = అలంకరింపబడిన</span>, <span xml:lang="en-US">పురీమ్ = అయోధ్యాపురిని</span>, <span xml:lang="en-US">ఆశు = శీఘ్రముగా</span>, <span xml:lang="en-US">జగామ = వెళ్లెను. </span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">పిదప దశరథుడు సైన్యమును ముందుగా నడచుటకై ఆజ్ఞాపించెను. ప్రయాణము చేసి శీఘ్రముగా అయోధ్యాపురి చేరెను. ఆ పట్టణము చిన్న జండాలతోడను</span>, <span xml:lang="en-US">పెద్ద జండాలతోడను రమ్యమై తూర్యనాదములతో ప్రతిధ్వనించుచుండెను. రాజమార్గములను జలముతో తడిపి పుష్పములు చల్లి పౌరు లందరును రాజప్రవేశము చూచుటకై ఆనందముతో ఎదురుచూచుచుండిరి. మంగళవాద్యములను మ్రోగించు చుండిరి.</span> </p> <p class="Poem-1 ParaOverride-10" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">పౌరైః ప్రత్యుద్గతో దూరం ద్విజైశ్చ పురవాసిభిః</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పుత్రైరనుగతః శ్రీమాన్ శ్రీమద్భిశ్చ మహాయశాః</span>, <span class="fr">9</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"> ప్రవివేశ గృహం రాజా హిమవత్సదృశం పునః.</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పౌరైః = పౌరులచేతను</span>, <span xml:lang="en-US">పురవాసిభిః = పురమునందు నివసించుచున్న</span>, <span xml:lang="en-US">ద్విజైః చ = బ్రాహ్మణులచేతను</span>, <span xml:lang="en-US">దూరమ్ = దూరమునుండి</span>, <span xml:lang="en-US">ప్రత్యుద్గతః = ఎదుర్కొన బడినవాడును</span>, <span xml:lang="en-US">శ్రీమద్భిః = శోభాయుక్తు లైన</span>, <span xml:lang="en-US">పుత్రైః = పుత్రులచేత</span>, <span xml:lang="en-US">అనుగతః = అనుసరింప బడినవాడును</span>, <span xml:lang="en-US">శ్రీమాన్ = శోభాయుక్తుడును</span>, <span xml:lang="en-US">మహాయశాః = గొప్ప యశస్సు కలవాడును అగు</span>, <span xml:lang="en-US">రాజా = రాజు</span>, <span xml:lang="en-US">పునః = మరల</span>, <span xml:lang="en-US">హిమవత్సదృశమ్ = హిమవత్పర్వతముతో సమాన మైన</span>, <span xml:lang="en-US">గృహమ్ = గృహమును</span>, <span xml:lang="en-US">ప్రవివేశ = ప్రవేశించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">శ్రీమంతుడును</span>, <span xml:lang="en-US">మహాయశస్వియ అగు ఆ దశరథుని శ్రీమంతులగు పుత్రులు అనుసరించి వెళ్లిరి. పౌరులును</span>, <span xml:lang="en-US">పురమునందలి బ్రాహ్మణులును దూరమునుండి ఎదురు వచ్చి స్వాగతము చెప్పిరి. ఈ విధముగ అయోధ్యానగరమును ప్రవేశించి అతడు హిమవత్పర్వతముతో సమానమైన గృహమును ప్రవేశించెను.</span></p> <p class="Poem2 ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ననన్ద సజనో రాజా గృహే కామైః సుపూజితః</span>, <span class="fr">10</span></p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కౌసల్యా చ సుమిత్రా చ కైకేయీ చ సుమధ్యమా</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వధూప్రతిగ్రహే యుక్తా యాశ్చాన్యా రాజయోషితః. </span><span class="fr">11</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాజా = రాజు</span>, <span xml:lang="en-US">గృహే = గృహమునందు</span>, <span xml:lang="en-US">కామైః = భోగ్యవస్తువులచేత</span>, <span xml:lang="en-US">సుపూజితః = బాగుగా పూజింపబడినవాడై</span>, <span xml:lang="en-US">సజనః = కుటుంబబంధుజనులతో కూడినవాడై</span>, <span xml:lang="en-US">ననన్ద = ఆనందించెను. కౌసల్యా చ = కౌసల్యయు</span>, <span xml:lang="en-US">సుమిత్రా చ = సుమిత్రయు</span>, <span xml:lang="en-US">సుమధ్యమా = మంచి నడుము గల</span>, <span xml:lang="en-US">కైకేయీ చ = కైకేయియు</span>, <span xml:lang="en-US">యాః = ఏ</span>, <span xml:lang="en-US">అన్యాః = ఇతరు లైన</span>, <span xml:lang="en-US">రాజయోషితః = రాజస్త్రీలు గలరో వారును</span>, <span xml:lang="en-US">వధూప్రతిగ్రహే = కోడండ్రను గ్రహించుటయందు</span>, <span xml:lang="en-US">యుక్తాః = వ్యగ్రలై</span>, (<span xml:lang="en-US">ననన్దుః = సంతసించిరి).</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">బాంధవజనులతో కూడిన దశరథమహారాజు సకలభోగ్యవస్తువులచేతను పూజితుడై ఆనందించెను. కౌసల్యా-సుమిత్రా-కైకేయిలును</span>, <span xml:lang="en-US">తదితర రాజస్త్రీలును క్రొత్త కోడండ్రను ప్రతిగ్రహించుటలో వ్యగ్రలై ఆనందించిరి. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తతస్సీతాం మహాభాగామూర్మిళాం చ యశస్వినీమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కుశధ్వజసుతే చోభే జగృహుర్నృపపత్నయః. </span><span class="fr">12</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తతః = పిమ్మట</span>, <span xml:lang="en-US">నృపపత్నయః = రాజభార్యలు</span>, <span xml:lang="en-US">మహాభాగామ్ = గొప్ప భాగ్యము గల</span>, <span xml:lang="en-US">సీతామ్ = సీతను</span>, <span xml:lang="en-US">యశస్వినీమ్ = కీర్తి గల</span>, <span xml:lang="en-US">ఊర్మిళాం చ = ఊర్మిళను</span>, <span xml:lang="en-US">ఉభే = ఇద్దరు</span>, <span xml:lang="en-US">కుశధ్వజసుతే = కుశధ్వజుని కుమార్తెలను</span>, <span xml:lang="en-US">జగృహుః = గ్రహించిరి.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">అంత రాజభార్యలు మహాభాగ్యవతి యగు సీతను</span>, <span xml:lang="en-US">కీర్తిమంతురాలగు ఊర్మిళను</span>, <span xml:lang="en-US">మాండవీశ్రుతకీర్తులను గ్రహించిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">మఙ్గళాలమ్భనైశ్చాపి శోభితాః క్షౌమవాససః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దేవతాయతనాన్యాశు సర్వాస్తాః ప్రత్యపూజయన్. </span><span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తాః = ఆ</span>, <span xml:lang="en-US">సర్వాః = అందరును</span>, <span xml:lang="en-US">మఙ్గలాలమ్భనైశ్చాపి = మంగళకరము లైన శరీరమునకు పూసికొను ద్రవ్యములచేత</span>, <span xml:lang="en-US">శోభితాః = ప్రకాశింపచేయ బడినవారై</span>, <span xml:lang="en-US">క్షౌమవాససః = పట్టువస్త్రములు ధరించినవారై</span>, <span xml:lang="en-US">ఆశు = శీఘ్రముగా, దేవతాయతనాని = దేవాలయములను</span>, <span xml:lang="en-US">ప్రత్యపూజయన్ = పూజించిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఆ నూతనవధువు లందరును మంగళకరము లగు వస్తువులను అలదికొని</span>, <span xml:lang="en-US">పట్టు బట్టలు ధరించి గృహదేవతలను పూజించిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఆభివాద్యాభివాద్యాంశ్చ సర్వా రాజసుతాస్తదా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> స్వం స్వం గృహమథాసాద్య కుబేరభవనోపమమ్</span>, <span class="fr">14</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US"> </span><span xml:lang="en-US">గోభిర్ధనైశ్చ ధాన్యైశ్చ తర్పయిత్వా ద్విజోత్తమాన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> రేమిరే ముదితాః సర్వా భర్తృభిః సహితా రహః. </span><span class="fr">15</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">సర్వాః = సమస్త మైన</span>, <span xml:lang="en-US">రాజసుతాః = రాజపుత్రికలు</span>, <span xml:lang="en-US">అభివాద్యాన్ = నమస్కరింపదగిన వారిని</span>, <span xml:lang="en-US">అభివాద్య = నమస్కరించి</span>, <span xml:lang="en-US">అథ = పిదప</span>, <span xml:lang="en-US">కుబేరభవనోపమమ్ = కుబేరభవనముతో సమానమైన</span>, <span xml:lang="en-US">స్వం స్వమ్ = తమ తమ</span>, <span xml:lang="en-US">గృహమ్ = గృహమును</span>, <span xml:lang="en-US">ఆసాద్య = పొంది</span>, <span xml:lang="en-US">గోభిః = గోవులచేతను</span>, <span xml:lang="en-US">ధనైశ్చ = ధనములచేతను</span>, <span xml:lang="en-US">ధాన్యైశ్చ = ధాన్యములచేతను</span>, <span xml:lang="en-US">ద్విజోత్తమాన్ = బ్రాహ్మణశ్రేష్ఠులను</span>, <span xml:lang="en-US">అర్చయిత్వా = పూజించి</span>, <span xml:lang="en-US">రహః = రహస్యమునందు</span>, <span xml:lang="en-US">భర్తృభిః = భర్తలతో</span>, <span xml:lang="en-US">సహితాః = కూడినవారై</span>, <span xml:lang="en-US">ముదితాః = ఆనందించినవారై</span>, <span xml:lang="en-US">రేమిరే = క్రీడించిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">అపుడు</span>, <span xml:lang="en-US">ఆ రాజపుత్రికలు నమస్కరింపదగిన పెద్ద లందరికిని నమస్కరించి</span>, <span xml:lang="en-US">కుబేర భవనముతో సమాన మైన తమ తమ గృహమును పొంది</span>, <span xml:lang="en-US">గోవులను</span>, <span xml:lang="en-US">ధనధాన్యములను దానము చేసి బ్రాహ్మణోత్తములను సంతృప్తిపరచి</span>, <span xml:lang="en-US">రహస్యమున భర్తలతో కలసి ఆనందముతో క్రీడించిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">కుమారాశ్చ మహాత్మానో వీర్యేణాప్రతిమా భువి</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కృతదారాః కృతాస్త్రాశ్చ సధనాః ససుహృజ్జనాః</span>, <span class="fr">16</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"> శుశ్రూషమాణాః పితరం వర్తయన్తి నరర్షభాః.</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాత్మానః = మహాత్ములును</span>, <span xml:lang="en-US">వీర్యేణ = పరాక్రమముచేత</span>, <span xml:lang="en-US">భువి = భూమియందు</span>, <span xml:lang="en-US">అప్రతిమాః = సాటి లేనివారును</span>, <span xml:lang="en-US">కృతదారాః = వివాహము చేసి కొన్నవారును</span>, <span xml:lang="en-US">కృతాస్త్రాశ్చ = అస్త్రములందు నేర్పుగలవారును</span>, <span xml:lang="en-US">సధనాః = ధనముతో కూడినవారును</span>, <span xml:lang="en-US">ససుహృజ్జనాః = స్నేహితులతో కూడినవారును</span>, <span xml:lang="en-US">నరర్షభాః = మనుష్యులలో శ్రేష్ఠులును అగు</span>, <span xml:lang="en-US">కుమారాః = కుమారులు</span>, <span xml:lang="en-US">పితరమ్ = తండ్రిని</span>, <span xml:lang="en-US">శుశ్రూషమాణాః = శుశ్రూషచేయుచు</span>, <span xml:lang="en-US">వర్తయన్తి = అనుసరించు చుండిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">మహాత్ములును</span>, <span xml:lang="en-US">పరాక్రమముచే భూలోకమున సాటి లేనివారును</span>, <span xml:lang="en-US">అస్త్రములందు సమర్థులును</span>, <span xml:lang="en-US">ధనము</span>, <span xml:lang="en-US">మిత్రులు మొదలగు వాటితో కూడినవారును</span>, <span xml:lang="en-US">నరశ్రేష్ఠులును అగు రామలక్ష్మణభరతశత్రుఘ్నులు వివాహము చేసికొని తండ్రికి శుశ్రూష చేయు అతని ఆజ్ఞను పాటించుచు ఉండిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">కస్య చిత్త్వథ కాలస్య రాజా దశరథః సుతమ్</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> భరతం కైకయీపుత్రమబ్రవీద్రఘునన్దనః. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అథ = పిమ్మట</span>, <span xml:lang="en-US">కస్యచిత్కాలస్య = కొంత కాలమునకు</span>, <span xml:lang="en-US">రఘునన్దనః = రఘువంశీయులకు ఆనందకరు డైన</span>, <span xml:lang="en-US">రాజా = రాజైన</span>, <span xml:lang="en-US">దశరథః = దశరథుడు</span>, <span xml:lang="en-US">కైకయీపుత్రమ్ = కైకయీపుత్రు డైన</span>, <span xml:lang="en-US">సుతమ్ = కుమారు డైన</span>, <span xml:lang="en-US">భరతమ్ = భరతుని గూర్చి</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span>తరువాత కొంత కాలమునకు దశరథమహారాజు కైకయూపుత్రుడైన భరతునితో ఇట్లనెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">అయం కేకయరాజస్య పుత్రో వసతి పుత్రక</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> త్వాం నేతుమాగతో వీరో యుధాజిన్మాతులస్తవ.</span> <span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పుత్రక = కుమారా!, త్వామ్ = నిన్ను</span>, <span xml:lang="en-US">నేతుమ్ = తీసికొని వెళ్లుటకు</span>, <span xml:lang="en-US">ఆగతః = వచ్చినవాడును</span>, <span xml:lang="en-US">కేకయరాజస్య = కేకయదేశరాజు యొక్క</span>, <span xml:lang="en-US">పుత్రః = పుత్రుడును</span>, <span xml:lang="en-US">వీరః = వీరుడును</span>, <span xml:lang="en-US">తవ = నీయొక్క</span>, <span xml:lang="en-US">మాతులః = మేనమామయు అగు</span>, <span xml:lang="en-US">అయమ్ = ఈ</span>, <span xml:lang="en-US">యుధాజిత్ = యుధాజిత్తు</span>, <span xml:lang="en-US">వసతి = ఉన్నాడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">కుమారా! కేకయరాజు పుత్రుడును</span>, <span xml:lang="en-US">నీ మేనమామయు అగు ఈ యుధాజిత్తు</span>, <span xml:lang="en-US">నిన్ను తీసికొని వెళ్లుటకై వచ్చి యున్నాడు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ప్రార్థితస్తేన ధర్మజ్ఞ మిథిలాయామహం తథా</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఋషిమధ్యే తు తస్య త్వం ప్రీతిం కర్తుమిహార్హసి. </span> 19</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ధర్మజ్ఞ = ధర్మము నెరిగినవాడా! అహమ్ = నేను</span>, <span xml:lang="en-US">తేన = అతనిచేత</span>, <span xml:lang="en-US">మిథిలాయామ్ = మిథిలలో</span>, <span xml:lang="en-US">ఋషిమధ్యే = ఋషుల మధ్యయందు</span>, <span xml:lang="en-US">తథా = అట్లు</span>, <span xml:lang="en-US">ప్రార్థితః = ప్రార్థింపబడితిని. త్వమ్ = నీవు</span>, <span xml:lang="en-US">తస్య = అతనికి</span>, <span xml:lang="en-US">ప్రీతిమ్ = ఆనందమును</span>, <span xml:lang="en-US">కర్తుమ్ = చేయుటకు</span>, <span xml:lang="en-US">అర్హసి = తగియున్నావు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఓ ధర్మజ్ఞుడా! మిథిలలో</span>, <span xml:lang="en-US">ఋషుల సమక్షమున అతడు నన్నా విధముగ ప్రార్థించినాడు. అతనికి ఆనందమును కలిగించుము.</span></p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">శ్రుత్వా దశరథస్యైతద్భరతః కైకయీసుతః</span>, <span class="fr">20</span></p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అభివాద్య గురుం రామం పరిష్వజ్య చ లక్ష్మణమ్</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> గమనాయాభిచక్రాయ శత్రుఘ్నసహితస్తదా. </span><span class="fr">21</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">కైకయీసుతః = కైకయీకుమారుడైన</span>, <span xml:lang="en-US">భరతః = భరతుడు</span>, <span xml:lang="en-US">ధశరథస్య = దశరథుని యొక్క</span>, <span xml:lang="en-US">ఏతత్ = ఈ వాక్యమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">గురుమ్ = తండ్రిని</span>, <span xml:lang="en-US">రామమ్ = రాముని</span>, <span xml:lang="en-US">అభివాద్య = నమస్కరించి</span>, <span xml:lang="en-US">లక్ష్మణమ్ = లక్ష్మణుని</span>, <span xml:lang="en-US">పరిష్వజ్య చ = కౌగలించుకొని</span>, <span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">శత్రుఘ్నసహితః = శత్రుఘ్నసమేతుడై</span>, <span xml:lang="en-US">గమనాయ = వెళ్లుటకు</span>, <span xml:lang="en-US">ఉపచక్రామ = ఉపక్రమించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">భరతుడు దశరథుని మాటలు విని</span>, <span xml:lang="en-US">తండ్రికిని</span>, <span xml:lang="en-US">రామునకును అభివాదనము చేసి</span>, <span xml:lang="en-US">లక్ష్మణుని కౌగలించుకొని</span>, <span xml:lang="en-US">శత్రుఘ్నసమేతుడై ప్రయాణ మాయెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఆపృచ్ఛ్య పితరం శూరో రామం చాక్లిష్టకారిణమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మాతౄశ్చాపి నరశ్రేష్ఠః శత్రుఘ్నసహితో యయౌ. </span><span class="fr">22</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">శూరః = శూరుడును</span>, <span xml:lang="en-US">నరశ్రేష్ఠః = నరులలో శ్రేష్ఠుడును అగు భరతుడు</span>, <span xml:lang="en-US">పితరమ్ = తండ్రిని</span>, <span xml:lang="en-US">అక్లిష్టకారిణమ్ = శ్రమపడకుండ పనులుచేయు</span>, <span xml:lang="en-US">రామమ్ = రాముని</span>, <span xml:lang="en-US">మాతౄశ్చాపి = తల్లులను</span>, <span xml:lang="en-US">ఆపృచ్ఛ్య = అడిగి</span>, <span xml:lang="en-US">శత్రుఘ్నసహితః = శత్రుఘ్నసహితుడై</span>, <span xml:lang="en-US">యయౌ = వెళ్లెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">శూరుడును</span>, <span xml:lang="en-US">నరశ్రేష్ఠుడును అగు భరతుడు తండ్రివద్దను</span>, <span xml:lang="en-US">అనాయాసముగ పనులు చేయు రాముని వద్దను</span>, <span xml:lang="en-US">తల్లులవద్దను సెలవు గైకొని</span>, <span xml:lang="en-US">శత్రుఘ్నసహితుడై వెళ్లెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">గతే తు భరతే రామో లక్ష్మణశ్చ మహాబలః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> పితరం దేవసఙ్కాశం పూజయామాసతుస్తదా. </span><span class="fr">23</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">భరతే = భరతుజు</span>, <span xml:lang="en-US">గతే = వెళ్లినవాడగుచుండగా</span>, <span xml:lang="en-US">రామః = రాముడును</span>, <span xml:lang="en-US">మహాబలః = గొప్ప బలము గల</span>, <span xml:lang="en-US">లక్ష్మణశ్చ = లక్ష్మణుడును</span>, <span xml:lang="en-US">దేవసఙ్కాశమ్ = దేవతలతో సమాను డైన</span>, <span xml:lang="en-US">పితరమ్ = తండ్రిని</span>, <span xml:lang="en-US">పూజయామాసతుః = సేవించిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">భరతుడు వెళ్లిన పిమ్మట</span>, <span xml:lang="en-US">రాముడును మహాబలశాలి యగు లక్ష్మణుడును</span>, <span xml:lang="en-US">దేవసమాను డైన తండ్రికి సేవ యొనర్చుచుండిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">పితురాజ్ఞాం పురస్కృత్య పౌరకార్యాణి సర్వశః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> చకార రామో ధర్మాత్మా ప్రియాణి చ హితాని చ. </span><span class="fr">24</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ధర్మాత్మా = ధర్మాత్ముడై</span>, <span xml:lang="en-US">రామః = రాముడు</span>, <span xml:lang="en-US">పితుః = తండ్రియొక్క</span>, <span xml:lang="en-US">ఆజ్ఞామ్ = ఆజ్ఞను</span>, <span xml:lang="en-US">పురస్కృత్య = పురస్కరించుకొని</span>, <span xml:lang="en-US">ప్రియాణి = ప్రియమైనవియు</span>, <span xml:lang="en-US">హితాని చ = సుఖమును సంపాదించునవియు అగు</span>, <span xml:lang="en-US">పౌరకార్యాణి = పౌరులకార్యములను</span>, <span xml:lang="en-US">సర్వశః = అన్నియు</span>, <span xml:lang="en-US">చకార = చేసెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ధర్మాత్ము డైన రాముడు తండ్రి యాజ్ఞ ననుసరించి</span>, <span xml:lang="en-US">పౌరులకు ప్రియములును</span>, <span xml:lang="en-US">లాభకరములును అగు కార్యముల నన్నింటిని చేసెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">మాతృభ్యో మాతృకార్యాణి కృత్వా పరమయన్త్రితః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> గురూణాం గురుకార్యాణి కాలే కాలేఽన్వవైక్షత. </span><span class="fr">25</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పరమయన్త్రితః = మిక్కిలి నియమబద్ధుడై</span>, <span xml:lang="en-US">మాతృభ్యః = తల్లులకు</span>, <span xml:lang="en-US">మాతృకార్యాణి = తల్లులకు చేయవలసిన కృత్యములను</span>, <span xml:lang="en-US">కృత్వా = చేసి</span>, <span xml:lang="en-US">గురూణామ్ = పూజ్యులైనవారికి</span>, <span xml:lang="en-US">గురుకార్యాణి = గురువులకు చేయవలసిన కార్యములను</span>, <span xml:lang="en-US">కాలే కాలే = ఆ యా కాలమునందు</span>, <span xml:lang="en-US">అన్వవైక్షత = పరిశీలించు చుండెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రాముడు నియమములను పూర్తిగ పాటించుచు</span>, <span xml:lang="en-US">తల్లులకు చేయవలసిన కార్యములను చేయుచు</span>, <span xml:lang="en-US">ఆయా కాలములందు పూజ్యులకు చేయవలసిన కార్యములను పర్యవేక్షించుచుండెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ఏవం దశరథః ప్రీతో బ్రాహ్మణా నైగమాస్తథా</span>,</p> <p class="Poem2 ParaOverride-17" xml:lang="en-GB"><span xml:lang="en-US"> రామస్య శీలవృత్తేన సర్వే విషయవాసినః. </span><span class="fr">26</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">రామస్య = రామునియొక్క</span>, <span xml:lang="en-US">శీలవృత్తేన = శీలముచేతను</span>, <span xml:lang="en-US">నడవడిక చేతను</span>, <span xml:lang="en-US">దశరథః = దశరథుడు</span>, <span xml:lang="en-US">ప్రీతః = సంతసించెను. బ్రాహ్మణాః = బ్రాహ్మణులును</span>, <span xml:lang="en-US">తథా = మరియు</span>, <span xml:lang="en-US">నైగమాః = నగర వాసులును</span>, <span xml:lang="en-US">సర్వే = సమస్త మైన</span>, <span xml:lang="en-US">విషయవాసినః = దేశమునందు నివసించువారును (సంతసించిరి).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">రాముని ఈ శీలమును</span>, <span xml:lang="en-US">నడవడికను చూచి దశరథుడు చాల సంతసించెను. బ్రాహ్మణులును</span>, <span xml:lang="en-US">నాగరికులును</span>, <span xml:lang="en-US">రాజ్యములో అందరును సంతసించిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తేషామతియశా లోకే రామః సత్యపరాక్రమః</span>,</p> <p class="Poem2 ParaOverride-17" xml:lang="en-GB"><span xml:lang="en-US"> స్వయమ్భూరివ భూతానాం బభూవ గుణవత్తరః. </span><span class="fr">27</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">లోకే = లోకమునందు</span>, <span xml:lang="en-US">అతియశాః = గొప్ప కీర్తి కలవాడును</span>, <span xml:lang="en-US">సత్యపరాక్రమః = సత్య మైన పరాక్రమము కలవాడును</span>, <span xml:lang="en-US">గుణవత్తరః = అధికముగ గుణవంతుడును అగు</span>, <span xml:lang="en-US">రామః = రాముడు</span>, <span xml:lang="en-US">తేషామ్ = ఆ దేశవాసులకు</span>, <span xml:lang="en-US">భూతానామ్ = ప్రాణులకు</span>, <span xml:lang="en-US">స్వయమ్భూః ఇవ = బ్రహ్మ వలె</span>, <span xml:lang="en-US">బభూవ = ఆయెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">లోకమునందు గొప్ప కీర్తి గలవాడును</span>, <span xml:lang="en-US">సత్య మైన పరాక్రమము కలవాడును</span>, <span xml:lang="en-US">ఎక్కువ గుణములు కలవాడును అగు రాముడు రాజ్యములోని వారి కందరికిని ప్రాణులకు బ్రహ్మదేవు డెట్‌లో అట్లుండెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">రామస్తు సీతయా సార్ధం విజహార బహూనృతూన్</span>,</p> <p class="Poem2 ParaOverride-17" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మనస్వీ తద్గతస్తస్యా నిత్యం హృది సమర్పితః. </span><span class="fr">28</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మనస్వీ = మంచిమనస్సు గల</span>, <span xml:lang="en-US">రామస్తు = రాము డైతే</span>, <span xml:lang="en-US">తద్గతః = ఆ సీతనే పొందినవాడై</span>, <span xml:lang="en-US">తస్యాః = ఆమెయొక్క</span>, <span xml:lang="en-US">హృది = హృదయమునందు</span>, <span xml:lang="en-US">నిత్యమ్ = ఎల్లప్పుడును</span>, <span xml:lang="en-US">సమర్పితః = ఉంచబడినవాడై</span>, <span xml:lang="en-US">సీతయా సార్ధమ్ = సీతతో కూడ</span>, <span xml:lang="en-US">బహూన్ = అనేక మైన</span>, <span xml:lang="en-US">ఋతూన్ = ఋతువులను</span>, <span xml:lang="en-US">విజహార = విహరించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఉత్తమ మైన మనస్సు గల రాముడు సీతయందే మనస్సు నిలిపెను. ఆమె తన హృదయమునందు రామునే సర్వదా నిలుపుకొనెను. ఈ విధముగ అన్యోన్యాసక్తులై సీతారాములు అనేక ఋతువులపాటు (చాలకాలము) విహరించిరి.</span></p> <p class="Poem-1 ParaOverride-10" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">ప్రియా తు సీతా రామస్య దారాః పితృకృతా ఇతి</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> గుణాద్రూపగుణాచ్చాపి ప్రీతిర్భూయోఽభ్యవర్ధత. </span><span class="fr">29</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సీతా = సీత</span>, <span xml:lang="en-US">పితృకృతాః = తండ్రిచేత చేయబడిన</span>, <span xml:lang="en-US">దారాః ఇతి = భార్య అగుటచే</span>, <span xml:lang="en-US">రామస్య = రామునకు</span>, <span xml:lang="en-US">ప్రియా = ప్రీతిపాత్రురా లాయెను. గుణాత్ = సద్గుణములవలనను</span>, <span xml:lang="en-US">రూపగుణా చ్చాపి = సౌందర్య మనెడు గుణము వలనను</span>, <span xml:lang="en-US">ప్రీతిః = ప్రేమ</span>, <span xml:lang="en-US">భూయః = ఇంకను</span>, <span xml:lang="en-US">అభ్యవర్ధత = పెరిగెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">తండ్రి అంగీకరించిన సంబంధ మగుటచే రామునకు సీతపై ప్రేమ గలిగెను. ఆమె యొక్క సద్గుణములచేతను</span>, <span xml:lang="en-US">లోకోత్తరసౌందర్యముచేతను అతని ప్రేమ ఇంకను వృద్ధి చెందెను.</span></p> <p class="Poem-1 ParaOverride-10" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తస్యాశ్చ భర్తా ద్విగుణం హృదయే పరివర్తతే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అన్తర్జాతమపి వ్యక్తమాఖ్యాతి హృదయం హృదా. </span><span class="fr">30</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">భర్తా = భర్త యైన రాముడు</span>, <span xml:lang="en-US">తస్యాః = ఆమెయొక్క</span>, <span xml:lang="en-US">హృదయే = హృదయమునందు</span>, <span xml:lang="en-US">ద్విగుణమ్ = రెండు రెట్లు</span>, <span xml:lang="en-US">పరివర్తతే = తిరుగు చుండెను. హృదయమ్ = హృదయము</span>, <span xml:lang="en-US">అన్తర్జాతమ్ అపి = తన లోపల పుట్టిన భావమును కూడా</span>, <span xml:lang="en-US">హృదా = హృదయముతో</span>, <span xml:lang="en-US">వ్యక్తమ్ = స్పష్టముగా</span>, <span xml:lang="en-US">ఆఖ్యాతి = చెప్పుచుండెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">సీత హృదయములో భర్త యైన రాముడు రెండింతలుగా మసలుచుండెను. లోలోపల నున్న భావమును గూడ ఒకరి హృదయము</span>, <span xml:lang="en-US">మరొకరి హృదయముతో చెప్పుచుండెడిది. </span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">వి</span><span xml:lang="en-US">. తండ్రి అంగీకరించి చేసిన సంబంధ మగుటచేతను</span>, <span xml:lang="en-US">ఆమెకు గల రూపసద్గుణా దులచేతను రామునకు సీతపై గాఢానురాగము కలుగగా</span>, <span xml:lang="en-US">సీతకు మాత్రము అట్టి బాహ్యనిమిత్తములతో పనిలేకుండగ</span>, <span xml:lang="en-US">భర్త యను ఒక్క కారణముచేతనే రామునిపై రెట్టింపు ప్రేమ యుండెడిది. ఆ ప్రేమ ఎంత ఉత్కృష్టమైనదనగా వారిరువురును నోటితో కాక హృదయములతోడనే మాటలాడు కొనెడు వారు. ఒకరి హృదయములో నున్న భావము నొకరు అనాయాసముగ గ్రహించి తదనుగుణముగ ప్రవర్తించుచుండెడివారు.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span><span xml:lang="en-US">తస్య భూయో విశేషేణ మైథిలీ జనకాత్మజా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దేవతాభిః సమా రూపే సీతా శ్రీరివ రూపిణీ. </span><span class="fr">31</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రూపే = రూపమునందు</span>, <span xml:lang="en-US">దేవతాభిః = దేవతలతో</span>, <span xml:lang="en-US">సమా = సమానురాలును</span>, <span xml:lang="en-US">రూపిణీ = (సీతా) రూపముదాల్చిన</span>, <span xml:lang="en-US">శ్రీరివ = లక్ష్మివలె నున్నదియు</span>, <span xml:lang="en-US">లేదా</span>, <span xml:lang="en-US">శ్రీరివ = లక్ష్మివలె</span>, <span xml:lang="en-US">రూపిణీ = సౌందర్యముగలదియు</span>, <span xml:lang="en-US">మైథిలీ = మిథిలానగరమున జనించినదియు</span>, <span xml:lang="en-US">జనకాత్మజా = జనకుని కుమార్తెయు అగు</span>, <span xml:lang="en-US">సీతా = సీత</span>, <span xml:lang="en-US">భూయః = ఇంకను</span>, <span xml:lang="en-US">విశేషేణ = విశేషముచేత</span>, <span xml:lang="en-US">తస్య = ఆ రామునియొక్క</span>, (<span xml:lang="en-US">హృదయే పరివర్తతే = హృదయములో తిరుగుచుండెను).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">సౌందర్యమున దేవతాస్త్రీ వలె నున్నదియు</span>, <span xml:lang="en-US">లక్ష్మి వలె అపూర్వ సౌందర్యము గలదియు</span>, (<span xml:lang="en-US">ఆ రూపము దాల్చిన లక్ష్మి వలె నున్నదియు)</span>, <span xml:lang="en-US">మిథిలానగరసంజాతయు</span>, <span xml:lang="en-US">జనకుని కుమార్తెయు అగు సీత రాముని హృదయములో ఇంకను ఎక్కువగ మసలుచుండెను. </span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">వి. </span><span xml:lang="en-US">సీతపై రామున కున్న ప్రేమకు రెట్టింపు ప్రేమ సీతకు రామునిపై ఉండెను. రామునిపై సీత కున్న ప్రేమకు రెట్టింపు ప్రేమ రామునకు సీతపై ఉండెను. వారి ప్రేమను కొలచుటకుగాని</span>, <span xml:lang="en-US">ఎవరికి ఎవరిపై ఎక్కువ ప్రేమయో చెప్పుటకు గాని సాధన మేదియు లేదని భావము</span><span xml:lang="en-US">.</span></p> <p class="Poem-1 ParaOverride-18" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">మూ. </span>తయా స రాజర్షిసుతోఽభిరామయా</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సమేయివానుత్తమరాజకన్యయా</span>,</p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"> అతీవ రామః శుశుభే ముదాన్వితో</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> విభుః శ్రియా విష్ణురివామరేశ్వరః. </span><span class="fr">32</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే</span> <span xml:lang="en-US">సప్తసప్తతితమః సర్గః బాలకాణ్డః సమాప్తః</span></p> <p class="Prati ParaOverride-13" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాజర్షిసుతః = రాజర్షి యైన దశరథుని కుమారుడైన</span>, <span xml:lang="en-US">సః = ఆ</span>, <span xml:lang="en-US">రామః = రాముడు</span>, <span xml:lang="en-US">అభిరామయా = మనోహరురా లగు</span>, <span xml:lang="en-US">తయా = ఆ</span>, <span xml:lang="en-US">ఉత్తమరాజకన్యయా = ఉత్తముడైన జనకమహారాజుయొక్క కన్య యైన సీతతో</span>, <span xml:lang="en-US">సమేయివాన్ = కలిసినవాడై</span>, <span xml:lang="en-US">శ్రియా = లక్ష్మితో కూడిన</span>, <span xml:lang="en-US">అమరేశ్వరః = దేవతాప్రభువైన</span>, <span xml:lang="en-US">విభుః = సమర్థు డైన</span>, <span xml:lang="en-US">విష్ణుః ఇవ = విష్ణువు వలె</span>, <span xml:lang="en-US">ముదా = ఆనందముతో</span>, <span xml:lang="en-US">అన్వితః = కూడినవాడై</span>, <span xml:lang="en-US">శుశుభే = ప్రకాశించెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">దశరథమహారాజపుత్రు డైన రాముడు జనకమహారాజపుత్రియు</span>, <span xml:lang="en-US">మనోహరురాలును అగు సీతతో కలిసినవాడై</span>, <span xml:lang="en-US">ఆనందించుచు</span>, <span xml:lang="en-US">లక్ష్మితో గూడిన</span>, <span xml:lang="en-US">అమరాధీశ్వరు డైన మహావిష్ణువు వలె ప్రకాశించెను</span><span xml:lang="en-US">.</span> </p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">పుల్లెల శ్రీ రామచంద్రుడు రచించిన ‘‘<span xml:lang="en-US">బాలానందిని</span>’’ <span xml:lang="en-US">యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="en-US">బాలకాండములో డెబ్బదిఏడవ సర్గ సమాప్తము.</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US"> </span><span xml:lang="en-US">యత్కృపాలేశసంసర్గాద్వ్యాఖ్యేయం రచితా మయా</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"> తస్యైవ జానకీజానేః పదయోరియమర్ప్యతే.</p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span xml:lang="en-US"> దేవతానుగ్రహః పిత్రోస్తపశ్చాచార్యసత్కృపా</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-6"> </span>కర్తాస్మద్గ్రన్థజాతస్య కరణం కేవలం వయమ్.</p> <p class="Poem-1 ParaOverride-19" xml:lang="en-GB">శ్రీః శ్రీః శ్రీః</p> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">61</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <img alt="" class="_idGenObjectAttribute-3" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/021.png"/> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">62</p> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">62</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">63</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">64</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">65</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">66</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">67</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">68</p> </div> <div class="_idGenObjectLayout-1"> <img alt="" class="_idGenObjectAttribute-3" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/022.png"/> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">69</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">70</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <img alt="" class="_idGenObjectAttribute-3" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/023.png"/> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">71</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">72</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">73</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">74</p> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">74</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">75</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <img alt="" class="_idGenObjectAttribute-3" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/024.png"/> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">76</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-2"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">77</p> </div> </body> </html>
Cancel
Save Chapter