Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_3</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_2.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_3" xml:lang="te-IN"> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head1" xml:lang="en-GB"><span class="CharOverride-8">శ్రీః</span></p> <p class="Prati ParaOverride-22" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-22" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-23" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB"><span class="CharOverride-8">శ్రీమద్రామాయణము : బాలకాండము</span></p> <p class="Head2" xml:lang="en-GB">అథ తృతీయః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB">రామాయణమునందలి విషయముల సంక్షిప్తవర్ణనము.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> శ్రుత్వా వస్తు సమగ్రం తద్ధర్మాత్మా ధర్మసంహితమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> వ్యక్తమన్వేషతే భూయో యద్వృత్తం తస్య ధీమతః. </span><span class="fr">1</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ధర్మాత్మా = ధర్మస్వభావుడైన వాల్మీకి</span>, <span xml:lang="te-IN">ధర్మసంహితమ్ = ధర్మముతో కూడిన</span>, <span xml:lang="te-IN">సమగ్రమ్ = సమస్తమైన</span>, <span xml:lang="te-IN">తత్ = ఆ</span>, <span xml:lang="te-IN">వస్తు = రామకథను</span>, <span xml:lang="te-IN">శ్రుత్వా = విని</span>, <span xml:lang="te-IN">ధీమతః = బుద్ధిమంతుడైన</span>, <span xml:lang="te-IN">తస్య = ఆ రామునియొక్క</span>, <span xml:lang="te-IN">వృత్తమ్ = చరిత్రము</span>, <span xml:lang="te-IN">యత్ = ఏది కలదో</span>, <span xml:lang="te-IN">దానిని</span>, <span xml:lang="te-IN">వ్యక్తమ్ = స్పష్టమగునట్లు</span>, <span xml:lang="te-IN">భూయః = ఇంకను</span>, <span xml:lang="te-IN">అన్వేషతే = వెదకెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ధర్మస్వభావు డైన వాల్మీకి</span>, <span xml:lang="te-IN">తనకు నారదుడు చెప్పిన ధర్మసహిత మగు ఆ రామకథకంటె అధికముగ ఇంకను ఏమైన రామచరిత మున్నదా అని పరిశీలించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> ఉపస్పృశ్యోదికం సమ్యఙ్మునిః స్థిత్వా కృతాఞ్జలిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ప్రాచీనాగ్రేషు దర్భేషు ధర్మేణాన్వేషతే గతిమ్. </span><span class="fr">2</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మునిః = వాల్మీకి</span>, <span xml:lang="te-IN">ఉదకమ్ = ఉదకమును</span>, <span xml:lang="te-IN">ఉపస్పృశ్య = ఆచమనము చేసి</span>, <span xml:lang="te-IN">ప్రాచీనాగ్రేషు </span><span xml:lang="te-IN">= తూర్పువైపునకు కొనలు గల</span>, <span xml:lang="te-IN">దర్భేషు = దర్భలపై</span>, <span xml:lang="te-IN">స్థిత్వా = కూర్చుండి</span>, <span xml:lang="te-IN">కృతాఞ్జలిః = కట్టబడిన</span><span xml:lang="te-IN"> దోసిలి కలవాడై</span>, <span xml:lang="te-IN">ధర్మేణ = తపోబలముచేత</span>, <span xml:lang="te-IN">గతిమ్ = రామచరిత్రముయొక్క రీతిని</span>, <span xml:lang="te-IN">సమ్యక్ బాగుగా</span>, <span xml:lang="te-IN">అన్వేషతే = అన్వేషించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">వాల్మీకి ఆచమనము చేసి తూర్పుగ అగ్రభాగము లుండునట్లు పరచిన దర్భలపై కూర్చుండి</span>, <span xml:lang="te-IN">దోసిలి కట్టి</span>, <span xml:lang="te-IN">దివ్యదృష్టితో రామచరితమును గూర్చి చక్కగా ఆలోచించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> రామలక్ష్మణసీతాభీ రాజ్ఞా దశరథేన చ</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సభార్యేణ సరాష్ట్రేణ యత్ప్రాప్తం తత్ర తత్త్వతః. </span><span class="fr">3</span></p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN"> </span><span xml:lang="te-IN">హసితం భాషితం చైవ గతిర్యా యచ్చ చేష్టితమ్</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తత్సర్వం ధర్మవీర్యేణ యథావత్సంప్రపశ్యతి. </span><span class="fr">4</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర.అ. </span><span xml:lang="te-IN">రామలక్ష్మణసీతాభిః = రామలక్ష్మణసీతలచేతను</span>, <span xml:lang="te-IN">రాజ్ఞా = రాజైన</span>, <span xml:lang="te-IN">దశరథేన చ = దశరథునిచేతను</span>, <span xml:lang="te-IN">సభార్యేణ = భార్యతో కూడిన రామునిచేతను</span>, <span xml:lang="te-IN">సరాష్ట్రేణ = రాష్ట్రముతో కూడిన రామునిచేతను</span>, <span xml:lang="te-IN">యత్ = ఏది</span>, <span xml:lang="te-IN">ప్రాప్తమ్ = పొందబడినదో</span>, <span xml:lang="te-IN">తత్ర = ఆ విషయము నందును</span>, <span xml:lang="te-IN">యా = ఏ</span>, <span xml:lang="te-IN">గతిః = గమనము కలదో దానిని</span>, <span xml:lang="te-IN">యత్ = ఏ</span>, <span xml:lang="te-IN">చేష్టితమ్ = చేష్టకలదో దానిని</span>, <span xml:lang="te-IN">హసితమ్ = వారి నవ్వును</span>, <span xml:lang="te-IN">భాషితం చైవ = వారి సంభాషణను</span>, <span xml:lang="te-IN">తత్సర్వమ్ = దాని నంతను</span>, <span xml:lang="te-IN">తత్త్వతః = యథార్థముగ</span>, <span xml:lang="te-IN">యథావత్ = నడిచినట్లుగ</span>, <span xml:lang="te-IN">ధర్మవీర్యేణ = తపోబలముచేత</span>, <span xml:lang="te-IN">లేదా బ్రహ్మానుగ్రహప్రభావముచేత</span>, <span xml:lang="te-IN">సంప్రపశ్యతి = చూచెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">వాల్మీకి తపఃప్రభావముచే</span>, <span xml:lang="te-IN">రామలక్ష్మణసీతలును</span>, <span xml:lang="te-IN">దశరథమహారాజును ఏమి చేసిరో</span>, <span xml:lang="te-IN">రాముడు భార్యాసహితుడై ఉన్నప్పుడును</span>, <span xml:lang="te-IN">రాజ్యముతో ఉన్నప్పుడును ఏమేమి పొందెనో ఆ విషయముల నన్నింటినీ యథార్థముగా తెలిసికొనెను. మరియు వారందరును ఎట్లు నవ్విరో</span>, <span xml:lang="te-IN">ఎట్లు మాటలాడిరో</span>, <span xml:lang="te-IN">ఎట్లు నడచిరో</span>, <span xml:lang="te-IN">ఇంకను ఏ యే పనులు చేసిరో ఆ విషయముల నన్నింటిని కూడ తెలుసుకొనెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> స్త్రీతృతీయేన చ తదా యత్ప్రాప్తం చరతా వనే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సత్యసన్ధేన రామేణ తత్సర్వం చాన్వవేక్షితమ్. </span><span class="fr">5</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">స్త్రీతృతీయేన = భార్య మూడవదిగా గల</span>, <span xml:lang="te-IN">వనే చరతా = వనమునందు సంచరించుచున్న</span>, <span xml:lang="te-IN">సత్యసన్ధేన = సత్యమైన ప్రతిజ్ఞ గల</span>, <span xml:lang="te-IN">రామేణ = రామునిచేత</span>, <span xml:lang="te-IN">తదా = అప్పుడు</span>, <span xml:lang="te-IN">యత్ = ఏది</span>, <span xml:lang="te-IN">ప్రాప్తమ్ = పొందబడెనో</span>, <span xml:lang="te-IN">తత్సర్వమ్ = అది యంతయు</span>, <span xml:lang="te-IN">అన్వవేక్షితమ్ = చూడబడెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span>సత్యసంధుడైన రాముడు సీతాలక్ష్మణులతో కలిసి అరణ్యములో సంచరించు నపుడు ఏమేమి జరిగెనో అవి యన్నియు తెలుసుకొనెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> తతః పశ్యతి ధర్మాత్మా తత్సర్వం యోగమాస్థితః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> పురా యత్తత్ర నిర్వృత్తం పాణావామలకం యథా. </span><span class="fr">6</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = అటుపిమ్మట</span>, <span xml:lang="te-IN">ధర్మాత్మా = ధర్మాత్ముడైన వాల్మీకి</span>, <span xml:lang="te-IN">యోగమ్ = యోగమును</span>, <span xml:lang="te-IN">ఆస్థితః = పొందినవాడై</span>, <span xml:lang="te-IN">పురా = పూర్వము</span>, <span xml:lang="te-IN">తత్ర = అచట</span>, <span xml:lang="te-IN">యత్ = ఏది</span>, <span xml:lang="te-IN">నిర్వృత్తమ్ = జరిగినదో</span>, <span xml:lang="te-IN">తత్ సర్వమ్ = దానినంతను</span>, <span xml:lang="te-IN">పాణౌ = అరచేతియందు</span>, <span xml:lang="te-IN">ఆమలకం యథా = ఉసిరికాయను వలె</span>, <span xml:lang="te-IN">పశ్యతి = చూచెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ధర్మాత్ముడైన వాల్మీకి</span>, <span xml:lang="te-IN">రామాదులకు సంబంధించిన వృత్తాంతము నంతను</span>, <span xml:lang="te-IN">యోగదృష్టిచే</span>, <span xml:lang="te-IN">అరచేతిలోని ఉసిరికాయను వలె స్పష్టముగా కనుగొనెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> తత్సర్వం తత్త్వతో దృష్ట్యా ధర్మేణ స మహాద్యుతిః</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అభిరామస్య రామస్య చరితం కర్తు ముద్యతః. </span><span class="fr">7</span></p> <p class="Poem-1 ParaOverride-13" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> కామార్థగుణసంయుక్తం ధర్మార్థగుణవిస్తరమ్</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సముద్రమివ రత్నాఢ్యం సర్వశ్రుతిమనోహరమ్. </span><span class="fr">8</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహాద్యుతిః = గొప్పకాంతి గల</span>, <span xml:lang="te-IN">సః = వాల్మీకి</span>, <span xml:lang="te-IN">తత్ సర్వమ్ = ఆ చరిత్రమునంతను</span>, <span xml:lang="te-IN">తత్త్వతః = ఉన్నదున్నట్లుగా</span>, <span xml:lang="te-IN">ధర్మేణ = తపోబలముచేత</span>, <span xml:lang="te-IN">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="te-IN">కామార్థగుణ సంయుక్తమ్ = కామము అర్థము అనెడు గుణములతో కూడినదియు</span>, <span xml:lang="te-IN">ధర్మార్థగుణ విస్తరమ్ = ధర్మమే ప్రయోజనముగా గల గుణములతో విస్తృత మైనదియును</span>, <span xml:lang="te-IN">రత్మాఢ్యమ్ = రత్వములతో నిండిన</span>, <span xml:lang="te-IN">సముద్రమివ = సముద్రమువలె ఉన్నదియును</span>, <span xml:lang="te-IN">సర్వశ్రుతిమనోహరమ్ = అందరి చెవులను హృదయములను ఆకర్షించునదియు</span>, <span xml:lang="te-IN">లేదా సకలవేదముల హృదయమును సంగ్రహించునదియు అగు</span>, <span xml:lang="te-IN">అభిరామస్య = లోకాభిరాము డైన</span>, <span xml:lang="te-IN">రామస్య = రామునియొక్క</span>, <span xml:lang="te-IN">చరితమ్ = చరిత్రను</span>, <span xml:lang="te-IN">కర్తుమ్ = రచించుటకు</span>, <span xml:lang="te-IN">ఉద్యతః = ఉద్యుక్తు డయ్యెను.</span></p> <p class="Tat ParaOverride-13" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మహాతేజఃశాలి యైన వాల్మీకి తపఃప్రభావముచే విషయముల నన్నింటిని తెలిసికొని</span>, <span xml:lang="te-IN">కామార్థము లనెడు పురుషార్థములతో సంబంధించి</span>, <span xml:lang="te-IN">ధర్మప్రధానమైన గుణములు అధికముగా కలదియు</span>, <span xml:lang="te-IN">రత్నములతో సమృద్ధ మైన సముద్రము వలె నున్నదియు</span>, <span xml:lang="te-IN">అందరి చెవులను మనస్సులను ఆకర్షించునదియు</span>, <span xml:lang="te-IN">సకల వేదసారసంగ్రహ రూపమును అగు</span>, <span xml:lang="te-IN">లోకాభిరాముడైన రాముని చరిత్రమును రచించుటకు ఉపక్రమించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> స యథా కథితం పూర్వం నారదేన మహర్షిణా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> రఘువంశస్య చరితం చకార భగవానృషిః. </span><span class="fr">9</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">భగవాన్ = మాహాత్మ్యముగల</span>, <span xml:lang="te-IN">సః ఋషిః = ఆ, వాల్మీకిమహర్షి, నారదేన మహర్షిణా = నారదమహర్షిచేత</span>, <span xml:lang="te-IN">పూర్వమ్ = పూర్వము</span>, <span xml:lang="te-IN">యథా = ఏ విధముగా</span>, <span xml:lang="te-IN">కథితమ్ = చెప్పబడినదో</span>, <span xml:lang="te-IN">ఆ విధముగ</span>, <span xml:lang="te-IN">రఘువంశస్య = రఘువంశమునందు పుట్టిన రామునియొక్క</span>, <span xml:lang="te-IN">చరితమ్ = చరిత్రను</span>, <span xml:lang="te-IN">చకార = నిర్మించెను.</span></p> <p class="Tat ParaOverride-13" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span>భగవంతు డైన వాల్మీకి పూర్వము నారదమహర్షి తనకు చెప్పిన విధముగ రాముని చరిత్రమును రచించెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> జన్మ రామస్య సుమహద్వీర్యం సర్వానుకూలతామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> లోకస్య ప్రియతాం క్షాన్తిం సౌమ్యతాం సత్యశీలతామ్. </span><span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రామస్య = రామునియొక్క</span>, <span xml:lang="te-IN">జన్మ = అవతారమును</span>, <span xml:lang="te-IN">సుమహత్ = మిక్కిలి గొప్పదైన</span>, <span xml:lang="te-IN">వీర్యమ్ = పరాక్రమమును</span>, <span xml:lang="te-IN">సర్వానుకూలతామ్ = అందరికిని అనుకూలముగా ఉండుటను</span>, <span xml:lang="te-IN">లోకస్య = ప్రపంచమునకు</span>, <span xml:lang="te-IN">ప్రియతామ్ = ప్రేమపాత్రుడై ఉండుటను</span>, <span xml:lang="te-IN">క్షాన్తిమ్ = ఓర్పును</span>, <span xml:lang="te-IN">సౌమ్యతామ్ = సౌందర్యమును</span>, <span xml:lang="te-IN">సత్యశీలతామ్ = సత్యశీలమును (వర్ణించెను). </span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రాముని అవతారమును</span>, <span xml:lang="te-IN">అతని మహాపరాక్రమమును</span>, <span xml:lang="te-IN">అందరికిని అనుకూలుడుగాను ఇష్టుడుగాను ఉండుటను</span>, <span xml:lang="te-IN">ఓర్పును</span>, <span xml:lang="te-IN">సౌందర్యమును</span>, <span xml:lang="te-IN">సత్యశీలమును వర్ణించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> నానాచిత్రకథాశ్చాన్యా విశ్వామిత్రసమాగమే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> జానక్యాశ్చ వివాహం చ ధనుషశ్చ విభేదనమ్. </span><span class="fr">11</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">విశ్వామిత్రసమాగమే = విశ్వామిత్రునితో చేరినపుడు</span>, <span xml:lang="te-IN">అన్యాః = ఇతరములైన</span>, <span xml:lang="te-IN">నానాచిత్రకథాః = అనేకవిధము లైన విచిత్రము లైన కథలను</span>, <span xml:lang="te-IN">జానక్యాః = జానకియొక్క</span>, <span xml:lang="te-IN">వివాహం చ = వివాహమును</span>, <span xml:lang="te-IN">ధనుషః = ధనుస్సుయొక్క</span>, <span xml:lang="te-IN">విభేదనం చ = భేదనమును (వర్ణించెను).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">విశ్వామిత్రుని కలిసి నప్పుడు జరిగిన విచిత్రము లైన అనేక కథలను</span>, <span xml:lang="te-IN">శివధనుర్భంగమును</span>, <span xml:lang="te-IN">జానకీపరిణయమును వర్ణించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> రామరామవివాదం చ గుణాన్దాశరథేస్తథా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తథాభిషేకం రామస్య కైకేయ్యా దుష్టభావతామ్. </span><span class="fr">12</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రామరామవివాదం చ = పరశురామ దశరథరాముల వివాదమును</span>, <span xml:lang="te-IN">తథా = మరియు</span>, <span xml:lang="te-IN">దాశరథేః = రామునియొక్క</span>, <span xml:lang="te-IN">గుణాన్ = గుణములను</span>, <span xml:lang="te-IN">తథా = మరియు</span>, <span xml:lang="te-IN">రామస్య = రామునియొక్క</span>, <span xml:lang="te-IN">అభిషేకమ్ = అభిషేకమును</span>, <span xml:lang="te-IN">కైకేయ్యాః = కైకేయియొక్క</span>, <span xml:lang="te-IN">దుష్టభావతామ్ = దుష్టభావమును (వర్ణించెను).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">పరశురామునితో దశరథరాముని వివాదమును</span>, <span xml:lang="te-IN">రాముని సద్గుణములను</span>, <span xml:lang="te-IN">రాముని యౌవరాజ్యపట్టాభిషేకమునకై ప్రయత్నమును</span>, <span xml:lang="te-IN">కైకేయి యొక్క దుష్టచింతనమును వర్ణించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> విఘాతం చాభిషేకస్య రాఘవస్య వివాసనమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> రాజ్ఞః శోకవిలాపం చ పరలోకస్య చాశ్రయమ్. </span><span class="fr">13</span></p> <p class="Prati ParaOverride-15" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">అభిషేకస్య = రామాభిషేకమునకు</span>, <span xml:lang="te-IN">విఘాతం చ = విఘ్నమును</span>, <span xml:lang="te-IN">రామస్య = రామునియొక్క (ని)</span>, <span xml:lang="te-IN">వివాసనమ్ = అరణ్యమునకు పంపుటను</span>, <span xml:lang="te-IN">రాజ్ఞః = దశరథునియొక్క</span>, <span xml:lang="te-IN">శోకవిలాపం చ = దుఃఖముతో విలపించుటను</span>, <span xml:lang="te-IN">పరలోకస్య = స్వర్గలోకముయొక్క</span>, <span xml:lang="te-IN">ఆశ్రయం చ = ఆశ్రయించుటను (వర్ణించెను).</span></p> <p class="Tat ParaOverride-15" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రాముని యౌవరాజ్యపట్టాభిషేకమునకు విఘ్నము కలుగుట</span>, <span xml:lang="te-IN">రాముని అరణ్యవాసమునకు పంపుట</span>, <span xml:lang="te-IN">దశరథుడు దుఃఖార్తుడై విలపించుట</span>, <span xml:lang="te-IN">అతడు స్వర్గస్థుడగుట - ఈ విషయములను వర్ణించెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> ప్రకృతీనాం విషాదం చ ప్రకృతీనాం విసర్జనమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> నిషాదాధిపసంవాదం సూతోపావర్తనం తథా. </span><span class="fr">14</span></p> <p class="Prati ParaOverride-15" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ప్రకృతీనామ్ = ప్రజల</span>, <span xml:lang="te-IN">విషాదమ్ = దుఃఖమును</span>, <span xml:lang="te-IN">ప్రకృతీనామ్ = ప్రజల(ను)</span>, <span xml:lang="te-IN">విసర్జనమ్ = విడచుటను</span>, <span xml:lang="te-IN">నిషాదాధిపసంవాదమ్ = గుహునితో సంభాషణమును</span>, <span xml:lang="te-IN">తథా = మరియు</span>, <span xml:lang="te-IN">సూతోపావర్తనమ్ = సారథి తిరిగి వచ్చుటను (వర్ణించెను).</span></p> <p class="Tat ParaOverride-15" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ప్రజలు దుఃఖించుటను</span>, <span xml:lang="te-IN">రాముడు వారిని విడచిపెట్టుటను</span>, <span xml:lang="te-IN">గుహునితో సంభాషణమును</span>, <span xml:lang="te-IN">సారథి యైన సుమంత్రుడు రాముని అరణ్యప్రాంతములో విడచి తిరిగి వచ్చుటను వర్ణించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> గఙ్గాయాశ్చాపి సంతారం భరద్వాజస్య దర్శనమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> భరద్వాజాభ్యనుజ్ఞానాచ్చిత్రకూటస్య దర్శనమ్. </span><span class="fr">15</span></p> <p class="Prati ParaOverride-15" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">గఙ్గాయాః = గంగానదియొక్క (నదిని)</span>, <span xml:lang="te-IN">సన్తారం చాపి = దాటుటను</span>, <span xml:lang="te-IN">భరద్వాజస్య = భరద్వాజుని</span>, <span xml:lang="te-IN">దర్శనమ్ = దర్శనమును</span>, <span xml:lang="te-IN">భరద్వాజాభ్యనుజ్ఞానాత్ = భరద్వాజుని ఆజ్ఞవలన</span>, <span xml:lang="te-IN">చిత్రకూటస్య = చిత్రకూటపర్వతముయొక్క</span>, <span xml:lang="te-IN">దర్శనమ్ = చూచుటను (వర్ణించెను).</span></p> <p class="Tat ParaOverride-15" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">సీతారామలక్ష్మణులు గంగానదిని దాటుటను</span>, <span xml:lang="te-IN">భరద్వాజుని చూచుటను</span>, <span xml:lang="te-IN">భరద్వాజుని ఆజ్ఞ ప్రకారము వారు చిత్రకూటమునకు వెళ్లుటను వర్ణించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> వాస్తుకర్మ నివేశం చ భరతాగమనం తథా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ప్రసాదనం చ రామస్య పితుశ్చ సలిలక్రియామ్. </span><span class="fr">16</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">వాస్తుకర్మ = గృహనిర్మాణమును</span>, <span xml:lang="te-IN">నివేశం చ = ఆ గృహములో నివసించుటను</span>, <span xml:lang="te-IN">భరతాగమనమ్ = భరతుని ఆగమనమును</span>, <span xml:lang="te-IN">రామస్య = రామునియొక్క</span>, <span xml:lang="te-IN">ప్రసాదనం చ = అనుగ్రహింపచేసుకొనుటను</span>, <span xml:lang="te-IN">తథా = మరియు</span>, <span xml:lang="te-IN">పితుః = తండ్రికి</span>, <span xml:lang="te-IN">సలిలక్రియామ్ = తర్పణము లిచ్చుటను (వర్ణించెను).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రామాదులు చిత్రకూటమున గృహము నిర్మించుకొని దానిలో నివసించుటను</span>, <span xml:lang="te-IN">భరతుడు వచ్చి రాముని బ్రతిమాలుటను</span>, <span xml:lang="te-IN">రాముడు తండ్రికి ఔర్ధ్వదేహికక్రియలు చేయుటను వర్ణించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> పాదుకాగ్య్రాభిషేకం చ నన్దిగ్రామనివాసనమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> దణ్డకారణ్యగమనం విరాధస్య వధం తథా. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">పాదుకాగ్య్రాభిషేకం చ = శ్రేష్ఠములైన పాదుకలకు రాజ్యాభిషేకమును</span>, <span xml:lang="te-IN">నన్దిగ్రామనివాసనమ్ = నందిగ్రామములో నివాసమును</span>, <span xml:lang="te-IN">దణ్డకారణ్యగమనమ్ = దండకారణ్యములోనికి వెళ్లుటను</span>, <span xml:lang="te-IN">తథా = మరియు</span>, <span xml:lang="te-IN">విరాధస్య = విరాధునియొక్క</span>, <span xml:lang="te-IN">వధమ్ = వధను (వర్ణించెను).</span></p> <p class="Tat ParaOverride-17" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">భరతుడు రామపాదుకలకు పట్టాభిషేకము చేసి నందిగ్రామములో నివసించుటను</span>, <span xml:lang="te-IN">రాముడు దండకారణ్యములోనికి ప్రవేశించుటను</span>, <span xml:lang="te-IN">అచట విరాధుని చంపుటను వర్ణించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> దర్శనం శరభఙ్గస్య సుతీక్ష్ణే న సమాగమమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అనసూయాసహాస్యామప్యఙ్గరాగస్య చార్పణమ్. </span><span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">శరభఙ్గస్య = శరభంగమహర్షియొక్క</span>, <span xml:lang="te-IN">దర్శనమ్ = దర్శనమును</span>, <span xml:lang="te-IN">సుతీక్ష్ణేన = సుతీక్ష్ణమహర్షితో</span>, <span xml:lang="te-IN">సమాగమమ్ = సమాగమమును</span>, <span xml:lang="te-IN">అనసూయాసహాస్యామ్ అపి = అనసూయతో కలిసి కూర్చుండుటను</span>, <span xml:lang="te-IN">అఙ్గరాగస్య = అంగరాగముయొక్క</span>, <span xml:lang="te-IN">అర్పణం చ = ఇచ్చుటను (వర్ణించెను).</span></p> <p class="Tat ParaOverride-13" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రాముడు శరభంగసుతీక్ష్ణమహర్షుల దర్శనము చేయుటను</span>, <span xml:lang="te-IN">సీత అనసూయ దగ్గర కూర్చుండి</span>, <span xml:lang="te-IN">సంభాషణాదికము చేయుటను</span>, <span xml:lang="te-IN">అనసూయ సీతకు శరీరమునకు పూసికొనెడు అంగరాగమును ఇచ్చుటను వర్ణించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> అగస్త్యదర్శనం చైవ జటాయోరభిసఙ్గమమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> పఞ్చవట్యాశ్చ గమనం శూర్పణఖ్యాశ్చ దర్శనమ్. </span><span class="fr">19</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">అగస్త్యదర్శనం చైవ = అగస్త్యమహామునిని చూచుటను</span>, <span xml:lang="te-IN">జటాయోః = జటాయువు యొక్క అభిసంగమమ్ = సమాగమమును</span>, <span xml:lang="te-IN">పఞ్చవట్యాః గమనమ్ = పంచవటికి వెళ్లుటను</span>, <span xml:lang="te-IN">శూర్పణఖ్యాః = శూర్పణఖయొక్క</span>, <span xml:lang="te-IN">దర్శనం చ = దర్శనమును (వర్ణించెను).</span></p> <p class="Tat ParaOverride-13" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రాముడు అగస్త్యుని దర్శనము చేయుటను</span>, <span xml:lang="te-IN">జటాయువును కలియుటను</span>, <span xml:lang="te-IN">పంచవటికి వెళ్లుటను</span>, <span xml:lang="te-IN">అచట శూర్పణఖను చూచుటను వర్ణించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> శూర్పణఖ్యాశ్చ సంవాదం విరూపకరణం తథా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> వధం ఖరత్రిశిరసోరుత్థానం రావణస్య చ. </span><span class="fr">20</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">శూర్పణఖ్యాః = శూర్పణఖయొక్క</span>, <span xml:lang="te-IN">సంవాదమ్ = సంభాషణను</span>, <span xml:lang="te-IN">తథా = మరియు</span>, <span xml:lang="te-IN">విరూపకరణమ్ = ఆమెను విరూపముకలదానినిగా చేయుటను</span>, <span xml:lang="te-IN">ఖరత్రిశిరసోః = ఖరత్రి శిరస్కుల</span>, <span xml:lang="te-IN">వధమ్</span><span xml:lang="te-IN"> = వధను</span>, <span xml:lang="te-IN">రావణస్య = రావణునియొక్క</span>, <span xml:lang="te-IN">ఉత్థానం చ = ప్రయత్న ప్రారంభమును (వర్ణించెను).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">శూర్పణఖతో జరిగిన సంభాషణమును</span>, <span xml:lang="te-IN">ఆమెకు రూపవికారము కలిగించుటను</span>, <span xml:lang="te-IN">ఖరుడు</span>, <span xml:lang="te-IN">త్రిశిరస్కుడు అను రాక్షసులను రాముడు సంహరింపగా రావణుడు రామునకు అపకారము చేయుటకై ప్రయత్నము ప్రారంభించుటను వర్ణించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> మారీచస్య వధం చైవ వైదేహ్యా హరణం తథా</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> రాఘవస్య విలాపం చ గృధ్రరాజనిబర్హణమ్. </span><span class="fr">21</span> </p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మారీచస్య = మారీచునియొక్క</span>, <span xml:lang="te-IN">వధం చైవ = వధను</span>, <span xml:lang="te-IN">తథా = మరియు</span>, <span xml:lang="te-IN">వైదేహ్యాః </span><span xml:lang="te-IN">= సీతయొక్క</span>, <span xml:lang="te-IN">హరణమ్ = హరణమును</span>, <span xml:lang="te-IN">రాఘవస్య = రామునియొక్క</span>, <span xml:lang="te-IN">విలాపం చ = విలాపమును</span>, <span xml:lang="te-IN">గృధ్రరాజనిబర్హణమ్ = జటాయువును చంపుటను (వర్ణించెను).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రాముడు మారీచుని చంపుటను</span>, <span xml:lang="te-IN">రావణుడు సీతను హరించుటను</span>, <span xml:lang="te-IN">జటాయువును చంపుటను</span>, <span xml:lang="te-IN">రాముడు సీతకై విలపించుటను వర్ణించెను. </span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> కబన్ధదర్శనం చైవ పమ్పాయాశ్చాపి దర్శనమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> శబర్యా దర్శనం చైవ హనూమద్దర్శనం తథా. </span><span class="fr">22</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">కబన్ధదర్శనం చైవ = కబంధుని దర్శనమును</span>, <span xml:lang="te-IN">పమ్పాయాశ్చాపి = పంపానది యొక్క కూడ</span>, <span xml:lang="te-IN">దర్శనమ్ = దర్శనమును</span>, <span xml:lang="te-IN">శబర్యాః = శబరియొక్క</span>, <span xml:lang="te-IN">దర్శనం చైవ = దర్శనమును</span>, <span xml:lang="te-IN">తథా = మరియు</span>, <span xml:lang="te-IN">హనూమద్దర్శనమ్ = హనుమంతునియొక్క దర్శనమును (వర్ణించెను).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రాముడు కబంధుని</span>, <span xml:lang="te-IN">పంపాసరస్సును</span>, <span xml:lang="te-IN">శబరిని</span>, <span xml:lang="te-IN">హనుమంతుని చూచుటను వర్ణించెను.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> ఋశ్యమూకస్య గమనం సుగ్రీవేణ సమాగమమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ప్రత్యయోత్పాదనం సఖ్యం వాలిసుగ్రీవవిగ్రహమ్. </span><span class="fr">23</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ఋశ్యమూకస్య = ఋశ్యమూకపర్వతమునకు</span>, <span xml:lang="te-IN">గమనమ్ = వెళ్లుటను</span>, <span xml:lang="te-IN">సుగ్రీవేణ </span><span xml:lang="te-IN">= సుగ్రీవునితో</span>, <span xml:lang="te-IN">సమాగమమ్ = సమాగమమును</span>, <span xml:lang="te-IN">ప్రత్యయోత్పాదనమ్ = నమ్మకమును పుట్టించుటను</span>, <span xml:lang="te-IN">సఖ్యమ్ = స్నేహమును</span>, <span xml:lang="te-IN">వాలిసుగ్రీవవిగ్రహమ్ = వాలి సుగ్రీవుల యుద్ధమును (వర్ణించెను).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రాముడు ఋశ్యమూకపర్వతమునకు వెళ్లి</span>, <span xml:lang="te-IN">సుగ్రీవుని కలిసికొని అతనితో స్నేహము చేసికొనుటను</span>, <span xml:lang="te-IN">అతనికి నమ్మకము కలగించుటను</span>, <span xml:lang="te-IN">వాలి సుగ్రీవుల యుద్ధమును వర్ణించెను.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> వాలిప్రమథనం చైవ సుగ్రీవప్రతిపాదనమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తారావిలాపం సమయం వర్షరాత్రనివాసనమ్. </span><span class="fr">24</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">వాలిప్రమథనం చైవ = వాలిని సంహరించుటను</span>, <span xml:lang="te-IN">సుగ్రీవ ప్రతిపాదనమ్ = సుగ్రీవునకు రాజ్యము నిచ్చుటను</span>, <span xml:lang="te-IN">తారావిలాపమ్ = తారయొక్క విలాపమును</span>, <span xml:lang="te-IN">సమయమ్ = రామసుగ్రీవులు ఏర్పరచుకొనిన ఒడంబడికను</span>, <span xml:lang="te-IN">వర్షరాత్ర నివాసనం = వర్షర్తురాత్రులందు నివసించుటను (వర్ణించెను).</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రాముడు వాలిని సంహరించుటను</span>, <span xml:lang="te-IN">తార విలపించుటను</span>, <span xml:lang="te-IN">రాముడు సుగ్రీవునకు రాజ్యము నిచ్చుటను</span>, <span xml:lang="te-IN">రామసుగ్రీవుల మధ్య సీతాన్వేషణమును గూర్చి జరిగిన ఒప్పందమును</span>, <span xml:lang="te-IN">రాముడు వర్షర్తురాత్రులందు</span>, <span xml:lang="te-IN">యుద్ధమునకై తగు కాలము వచ్చువరకును వేచి యుండుటను వర్ణించెను.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">కోపం రాఘవసింహస్య బలానాముపసఙ్గ్రహమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span class="CharOverride-9" xml:lang="te-IN"> </span><span xml:lang="te-IN">దిశః ప్రస్థాపనం చైవ పృథివ్యాశ్చ నివేదనమ్. </span><span class="fr">25</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రాఘవసింహస్య = రఘువంశమునందు జనించినవారిలో శ్రేష్ఠుడైన రామునియొక్క</span>, <span xml:lang="te-IN">కోపమ్ = కోపమును</span>, <span xml:lang="te-IN">బలానామ్ = వానర సైన్యములయొక్క</span>, <span xml:lang="te-IN">ఉపసఙ్గ్రహమ్ = చేర్చుటను</span>, <span xml:lang="te-IN">దిశః = దిక్కులనుగూర్చి</span>, <span xml:lang="te-IN">ప్రస్థాపనం చైవ = పంపుటను</span>, <span xml:lang="te-IN">పృథివ్యాః = భూమియొక్క</span>, <span xml:lang="te-IN">నివేదనమ్ = వర్ణించి చెప్పుటను (వర్ణించెను).</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">సుగ్రీవుడు ఆలస్యము చేయుటచే రామునకు కోపము కలుగుటను</span>, <span xml:lang="te-IN">సుగ్రీవుడు వానరసేనలను పిలిపించుటను</span>, <span xml:lang="te-IN">వారిని నాల్గు దిక్కులకు పంపుటను</span>, <span xml:lang="te-IN">సుగ్రీవుడు వారికి పృథివి పై నున్న వివిధ ప్రదేశములను గూర్చి వర్ణించి చెప్పుటను (వర్ణించెను).</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> అఙ్గులీయకదానం చ ఋక్షస్య బిలదర్శనమ్</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ప్రాయోపవేశనం చాపి సమ్పాతేశ్చాపి దర్శనమ్. </span><span class="fr">26</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">అఙ్గులీయకదానం చ = హనుమంతునకు రాముడు తన ఉంగరమును ఇచ్చుటను</span>, <span xml:lang="te-IN">ఋక్షస్య బిలదర్శనమ్ = వానరులు ఋక్షుని బిలమును చూచుటను</span>, <span xml:lang="te-IN">ప్రాయోపవేశనం చాపి </span><span xml:lang="te-IN">= ప్రాయోపవేశనమును</span>, <span xml:lang="te-IN">సమ్పాతేః = సంపాతియొక్క</span>, <span xml:lang="te-IN">దర్శనం చాపి = దర్శనమును (వర్ణించెను).</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రాముడు హనుమంతుని చేతికి తన ఉంగరమును ఇచ్చుటను</span>, <span xml:lang="te-IN">వానరులు ఋక్షబిలములో ప్రవేశించుటను</span>, <span xml:lang="te-IN">వారు సీతను కానక నిరాశులై ప్రాయోపవేశము చేయుటను</span>, <span xml:lang="te-IN">వారు సంపాతిని చూచుటను (వర్ణించెను).</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> పర్వతారోహణం చాపి సాగరస్య చ లఙ్ఘనమ్</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సముద్రవచనాచ్చైవ మైనాకస్య చ దర్శనమ్. </span><span class="fr">27</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">పర్వతారోహణం చాపి = హనుమంతుడు మహేంద్రపర్వతమును ఎక్కుటను</span>, <span xml:lang="te-IN">సాగరస్య = సముద్రముయొక్క</span>, <span xml:lang="te-IN">లఙ్ఘనమ్ = దాటుటను</span>, <span xml:lang="te-IN">సముద్రవచనాత్ = సముద్రుని మాటవలన</span>, <span xml:lang="te-IN">మైనాకస్య = మైనాకపర్వతముయొక్క</span>, <span xml:lang="te-IN">దర్శనమ్ = దర్శనమును (వర్ణించెను).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">హనుమంతుడు మహేంద్రపర్వతము నెక్కి దానినుండి ఎగిరి సముద్రమును దాటుటను</span>, <span xml:lang="te-IN">సముద్రుడు ప్రేరేపింపగా వచ్చిన మైనాకపర్వతము యొక్క దర్శనమును వర్ణించెను.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> సింహికాయాశ్చ నిధనం లఙ్కామలయదర్శనమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> రాత్రౌ లఙ్కాప్రవేశం చ ఏకస్యాథ విచిన్తనమ్. </span><span class="fr">28</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సింహికాయాః = సింహికయొక్క</span>, <span xml:lang="te-IN">నిధనమ్ = మరణమును</span>, <span xml:lang="te-IN">లఙ్కా మలయ దర్శనమ్ = లంకలో నున్న పర్వతముయొక్క ఒక భాగమును చూచుటను</span>, <span xml:lang="te-IN">రాత్రౌ = రాత్రియందు</span>, <span xml:lang="te-IN">లఙ్కాప్రవేశం చ = లంకలో ప్రవేశించుటను</span>, <span xml:lang="te-IN">అథ = అటుపిమ్మట</span>, <span xml:lang="te-IN">ఏకస్య = ఒకడైన హనుమంతునియొక్క</span>, <span xml:lang="te-IN">విచిన్తనమ్ = ఆలోచించుటను వర్ణించెను. (</span>‘‘<span xml:lang="te-IN">మలయః పర్వతాన్తరే</span>, <span xml:lang="te-IN">పర్వతాఙ్కే ప్రియోద్యానే</span>’’ <span xml:lang="te-IN">అని రత్నమాల).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">సింహికయొక్క మరణమును</span>, <span xml:lang="te-IN">హనుమంతుడు లంకలో ఉన్న పర్వతము యొక్క ఒక భాగమును చూచుటను (చేరుటను)</span>, <span xml:lang="te-IN">రాత్రియందు లంకలో ప్రవేశించుటను</span>, <span xml:lang="te-IN">ఒంటరిగా ఉన్న అతడు ఆలోచన చేయుటను వర్ణించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> దర్శనం రావణస్యాపి పుష్పకస్య చ దర్శనమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఆపానభూమిగమనమవరోధస్య దర్శనమ్. </span><span class="fr">29</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రావణస్య = రావణునియొక్క</span>, <span xml:lang="te-IN">దర్శనమపి = దర్శనమును</span>, <span xml:lang="te-IN">పుష్పకస్య = పుష్పకముయొక్క</span>, <span xml:lang="te-IN">దర్శనమ్ = దర్శనమును</span>, <span xml:lang="te-IN">ఆపానభూమిగమనమ్ = మద్యపానము చేయు ప్రదేశమునకు వెళ్లుటను</span>, <span xml:lang="te-IN">అవరోధస్య = అంతఃపురముయొక్క</span>, <span xml:lang="te-IN">దర్శనమ్ = దర్శనమును (వర్ణించెను).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">హనుమంతుడు రావణుని</span>, <span xml:lang="te-IN">అతని పుష్పకమును చూచుటను</span>, <span xml:lang="te-IN">మద్యపాన భూమికి వెళ్లి అచట రావణాంతఃపురస్త్రీలను చూచుటను వర్ణించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> అశోకవనికాయానం సీతాయాశ్చాపి దర్శనమ్</span>, 30</p> <p class="Poem2" xml:lang="en-GB"> అభిజ్ఞానప్రదానం చ రావణస్య చ దర్శనమ్.</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">అశోకవనికాయానమ్ = అశోకవనములోనికి వెళ్లుటను</span>, <span xml:lang="te-IN">సీతాయాః = సీతయొక్క</span>, <span xml:lang="te-IN">దర్శనం చాపి = దర్శనమును</span>, <span xml:lang="te-IN">అభిజ్ఞానప్రదానం చ = సీతకు ఆనవాలును ఇచ్చుటను</span>, <span xml:lang="te-IN">రావణస్య = రావణునియొక్క</span>, <span xml:lang="te-IN">దర్శనం చ = దర్శనమును (వర్ణించెను).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">హనుమంతుడు అశోకవనములో ప్రవేశించి అచట సీతను చూచుటను</span>, <span xml:lang="te-IN">ఆమెకు రాముని ఉంగరమును ఆనవాలుగా ఇచ్చుటను</span>, <span xml:lang="te-IN">పిమ్మట రావణుని చూచుటను (వర్ణించెను).</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> రాక్షసీతర్జనం చైవ త్రిజటాస్వప్నదర్శనమ్</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> మణిప్రదానం సీతాయా వృక్షభఙ్గం తథైవ చ. </span><span class="fr">31</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రాక్షసీతర్జనం చైవ = రాక్షసస్త్రీలయొక్క తర్జనమును</span>, <span xml:lang="te-IN">త్రిజటాస్వప్నదర్శనమ్ = త్రిజటయొక్క స్వప్నదర్శనమును</span>, <span xml:lang="te-IN">సీతాయాః = సీతయొక్క</span>, <span xml:lang="te-IN">మణి ప్రదానమ్ = మణిని ఇచ్చుటను</span>, <span xml:lang="te-IN">తథైవ చ = మరియు</span>, <span xml:lang="te-IN">వృక్షభఙ్గమ్ = వృక్షములను విరచుటను (వర్ణించెను).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రాక్షసస్త్రీలు సీతను భయపెట్టుటను</span>, <span xml:lang="te-IN">త్రిజటాస్వప్నమును</span>, <span xml:lang="te-IN">సీత హనుమంతునకు చూడామణి ఇచ్చుటను</span>, <span xml:lang="te-IN">హనుమంతుడు అశోకవనములోని వృక్షములను విరచుటను వర్ణించెను.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> రాక్షసీవిద్రవం చైవ కింకరాణాం నిబర్హణమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> గ్రహణం వాయుసూనోశ్చ లఙ్కాదాహాభిగర్జనమ్. </span><span class="fr">32</span></p> <p class="Prati ParaOverride-18" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రాక్షసీవిద్రవం చైవ = రాక్షసస్త్రీలు పారిపోవుటను</span>, <span xml:lang="te-IN">కిఙ్కరాణామ్ = రావణుని భటులయొక్క</span>, <span xml:lang="te-IN">నిబర్హణమ్ = వధను</span>, <span xml:lang="te-IN">వాయుసూనోః = హనుమంతునియొక్క</span>, <span xml:lang="te-IN">గ్రహణమ్ = గ్రహణమును</span>, <span xml:lang="te-IN">లఙ్కాదాహాభిగర్జనమ్ = లంకయొక్క దహనమును గర్జనమును (వర్ణించెను).</span></p> <p class="Tat ParaOverride-18" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రాక్షసస్త్రీలు పారిపోవుటను</span>, <span xml:lang="te-IN">హనుమంతుడు రావణుని భటులను చంపుటను</span>, <span xml:lang="te-IN">వాయునందనుడు ఇంద్రజిత్తుచేత పట్టువడుటను</span>, <span xml:lang="te-IN">అతడు లంకను దహించుచు గర్జించుటను వర్ణించెను.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> ప్రతిప్లవనమేవాథ మధూనాం హరణం తథా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> రాఘవాశ్వాసనం చాపి మణినిర్యాతనం తథా. </span><span class="fr">33</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">అథ = అటుపిమ్మట</span>, <span xml:lang="te-IN">ప్రతిప్లవనమ్ = మరల సముద్రమును దాటుటను</span>, <span xml:lang="te-IN">తథా = మరియు</span>, <span xml:lang="te-IN">మధూనామ్ = తేనెలయొక్క</span>, <span xml:lang="te-IN">హరణమ్ = హరించుటను</span>, <span xml:lang="te-IN">రాఘవాశ్వాసనం చాపి = రాముని ఓదార్చుటను</span>, <span xml:lang="te-IN">తథా = మరియు</span>, <span xml:lang="te-IN">మణినిర్యాతనమ్ = మాణిక్యమును ఇచ్చుటను (వర్ణించెను).</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">హనుమంతుడు మరల సముద్రము దాటి వెనుకకు వచ్చుటను</span>, <span xml:lang="te-IN">వానరులు మధువనములో మధువును త్రాగుటను</span>, <span xml:lang="te-IN">హనుమంతుడు సీత వార్త తెలిపి</span>, <span xml:lang="te-IN">రాముని ఓదార్చి</span>, <span xml:lang="te-IN">అతనికి సీత ఇచ్చిన చూడామణిని సమర్పించుటను వర్ణించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> సంగమం చ సముద్రేణ నలసేతోశ్చ బన్ధనమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ప్రతారం చ సముద్రస్య రాత్రౌ లఙ్కావరోధనమ్. </span><span class="fr">34</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సముద్రేణ = సముద్రముతో</span>, <span xml:lang="te-IN">సంగమమ్ = కలియుటను</span>, <span xml:lang="te-IN">నల సేతోః బన్ధనం చ = నలునిచే సేతువుయొక్క బంధనమును</span>, <span xml:lang="te-IN">సముద్రస్య = సముద్రునియొక్క</span>, <span xml:lang="te-IN">ప్రతారం </span><span xml:lang="te-IN">చ = దాటుటను</span>, <span xml:lang="te-IN">రాత్రౌ = రాత్రియందు</span>, <span xml:lang="te-IN">లఙ్కావరోధనమ్ = లంకను ముట్టడించుటను (వర్ణించెను).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రాముడు సైన్యముతో సముద్రము చేరుటను</span>, <span xml:lang="te-IN">నలుడు సేతువు బంధించుటను</span>, <span xml:lang="te-IN">రాత్రి లంకను ముట్టడించుటను వర్ణించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> విభీషణేన సంసర్గం వధోపాయనివేదనమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> కుమ్భకర్ణస్య నిధనం మేఘనాదనిబర్హణమ్. </span><span class="fr">35</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">విభీషణేన = విభీషణునితో</span>, <span xml:lang="te-IN">సంసర్గమ్ = సంబంధమును</span>, <span xml:lang="te-IN">వధోపాయనివేదనమ్ = అతడు రావణవధోపాయమును చెప్పుటను</span>, <span xml:lang="te-IN">కుమ్భకర్ణస్య = కుంభకర్ణునియొక్క</span>, <span xml:lang="te-IN">నిధనమ్ = వధను</span>, <span xml:lang="te-IN">మేఘనాదనిబర్హణమ్ = మేఘనాదుని సంహారమును (వర్ణించెను).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">విభీషణునితో సంబంధమును</span>, <span xml:lang="te-IN">అతడు రామునకు రావణవధోపాయమును చెప్పుటను</span>, <span xml:lang="te-IN">కుమ్భకర్ణమేఘనాదుల సంహారమును వర్ణించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> రావణస్య వినాశం చ సీతావాప్తిమరేః పురే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> విభీషణాభిషేకం చ పుష్పకస్య చ దర్శనమ్. </span><span class="fr">36</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రావణస్య = రావణునియొక్క</span>, <span xml:lang="te-IN">వినాశం చ = వినాశమును</span>, <span xml:lang="te-IN">సీతావాప్తిమ్ = సీతాప్రాప్తిని</span>, <span xml:lang="te-IN">అరేః పురే = శత్రువుయొక్క పుర మైన లంకలో</span>, <span xml:lang="te-IN">విభీషణాభిషేకం చ = విభీషణుని అభిషేకమును</span>, <span xml:lang="te-IN">పుష్పకస్య = పుష్పకముయొక్క</span>, <span xml:lang="te-IN">దర్శనం చ = దర్శనమును (వర్ణించెను).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రావణవధను</span>, <span xml:lang="te-IN">సీతాప్రాప్తిని</span>, <span xml:lang="te-IN">లంకలో విభీషణరాజ్యాభిషేకమును</span>, <span xml:lang="te-IN">పుష్పకదర్శనమును వర్ణించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> అయోధ్యాయాశ్చ గమనం భరతేన సమాగమమ్</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> రామాభిషేకాభ్యుదయం సర్వసైన్యవిసర్జనమ్</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> స్వరాష్ట్రరఞ్జనం చైవ వైదేహ్యాశ్చ విసర్జనమ్. </span><span class="fr">37</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">అయోధ్యాయాః గమనమ్ = అయోధ్యాపట్టణమునకు వెళ్లుటను</span>, <span xml:lang="te-IN">భరతేన = భరతునితో</span>, <span xml:lang="te-IN">సమాగమమ్ = సమాగమమును</span>, <span xml:lang="te-IN">రామాభిషేకాభ్యుదయమ్ = రామరాజ్యాభిషేకోత్సవమును</span>, <span xml:lang="te-IN">సర్వసైన్యవిసర్జనమ్ = సకల సైన్యమును వెనుకకు పంపివేయుటను</span>, <span xml:lang="te-IN">స్వరాష్ట్రరఞ్జనం చైవ = తన రాష్ట్రమును ఆనందింప చేయుటను</span>, <span xml:lang="te-IN">వైదేహ్యాః విసర్జనం చ = సీతను విడచుటను (వర్ణించెను).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రాముడు అయోధ్య చేరి భరతుని కలియుటను</span>, <span xml:lang="te-IN">రాముని పట్టాభిషేకోత్సవమును</span>, <span xml:lang="te-IN">రాముడు వానరసైన్యము నంతను వెనుకను పంపివేయుటను</span>, <span xml:lang="te-IN">దేశములోని ప్రజలందరును సంతోషించువిధమున రాముడు రాజ్యపాలనము చేయుటను</span>, <span xml:lang="te-IN">సీతను త్యజించుటను వర్ణించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> అనాగతం చ యత్కించిద్రామస్య వసుధాతలే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తచ్చకారోత్తరే కావ్యే వాల్మీకిర్భగవానృషిః. </span><span class="fr">38</span></p> <p class="Prati ParaOverride-22" xml:lang="en-GB"><span xml:lang="te-IN">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే</span> <span xml:lang="te-IN">తృతీయః సర్గః.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ.</span><span xml:lang="te-IN"> భగవాన్ = మహాత్మ్యము కల</span>, <span xml:lang="te-IN">వాల్మీకిః ఋషిః = వాల్మీకిమహర్షి</span>, <span xml:lang="te-IN">రామస్య = రామునకు సంబంధించిన</span>, <span xml:lang="te-IN">యత్కిఞ్చిత్ = ఏ ఏ విషయము</span>, <span xml:lang="te-IN">వసుధాతలే = ఈ భూతలమునందు</span>, <span xml:lang="te-IN">అనాగతం చ = మున్ముందు జరుగవలసి ఉన్నదో</span>, <span xml:lang="te-IN">తత్ = దానిని</span>, <span xml:lang="te-IN">ఉత్తరే = ఉత్తరకథాప్రతిపాదక మగు</span>, <span xml:lang="te-IN">కావ్యే = కావ్యమునందు</span>, <span xml:lang="te-IN">చకార = రచించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span>భగవంతు డైన వాల్మీకి మున్ముందు జరుగ నున్న రాముని చరిత్రము నంతను ఉత్తరకాండలో రచించెను.</p> <p class="Prati ParaOverride-21" xml:lang="en-GB">‘‘<span xml:lang="te-IN">బాలానందిని</span>’’ <span xml:lang="te-IN">యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు</span>,</p> <p class="Prati ParaOverride-22" xml:lang="en-GB"><span xml:lang="te-IN">బాలకాండలో తృతీయసర్గ సమాప్తము.<a/></span></p> <p class="Prati ParaOverride-22" xml:lang="en-GB"><span xml:lang="te-IN"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter