Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_4</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_2.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_4" xml:lang="te-IN"> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head1" xml:lang="en-GB"><span class="CharOverride-8">శ్రీః</span></p> <p class="Prati ParaOverride-22" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-22" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-23" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB"><span class="CharOverride-8">శ్రీమద్రామాయణము : బాలకాండము</span></p> <p class="Head2" xml:lang="en-GB">అథ చతుర్థః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB"><span xml:lang="te-IN">వాల్మీకి ఇరువదినాలుగువేల శ్లోకముల రామాయణము రచించి దానిని కుశలవులకు నేర్పుట. వారు రామాయణగానము చేయుచుండగా విని మునులు వారిని</span>, <span xml:lang="te-IN">రామాయణమును ప్రశంసించుట. శ్రీరాముడు కుశలవులను తన కొలువునకు రావించి</span>, <span xml:lang="te-IN">ఆదరించి</span>, <span xml:lang="te-IN">వారు గానము చేయగా రామాయణమును వినుట.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> ప్రాప్తరాజ్యస్య రామస్య వాల్మీకిర్భగవానృషిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> చకార చరితం కృత్స్నం విచిత్రపదమాత్మవాన్. </span><span class="fr">1</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">భగవాన్ = మాహాత్మ్యము కలవాడును</span>, <span xml:lang="te-IN">ఆత్మవాన్ = బుద్ధిశాలియు</span>, <span xml:lang="te-IN">ఋషిః = కావ్యము చేయ సమర్థుడును అగు</span>, <span xml:lang="te-IN">వాల్మీకిః = వాల్మీకి</span>, <span xml:lang="te-IN">ప్రాప్తరాజ్యస్య = పొందబడిన రాజ్యము గల</span>, <span xml:lang="te-IN">రామస్య = రామునియొక్క</span>, <span xml:lang="te-IN">విచిత్రపదమ్ = ఆశ్చర్య జనకము లగు శబ్దములు గల</span>, <span xml:lang="te-IN">కృత్స్నమ్ = సమస్తమైన</span>, <span xml:lang="te-IN">చరితమ్ = చరిత్రమును</span>, <span xml:lang="te-IN">చకార = రచించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">భగవంతుడు</span>, <span xml:lang="te-IN">ఋషి యగుటచే కావ్యము చేయ సమర్థుడును అగు వాల్మీకి</span>, <span xml:lang="te-IN">రాముడు రాజ్యమును పాలించుచుండగా</span>, <span xml:lang="te-IN">అతని చరిత్రము నంతను విచిత్రములైన శబ్దములతో రచించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> చతుర్వింశత్సహస్రాణి శ్లోకానాముక్తవాన్ ఋషిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తథా సర్గశతాన్ పఞ్చ షట్కాణ్డాని తథోత్తరమ్. </span><span class="fr">2</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ఋషిః = వాల్మీకిమహర్షి</span>, <span xml:lang="te-IN">శ్లోకానాం చతుర్వింశత్సహస్రాణి = ఇరువది నాలుగు వేల శ్లోకములను</span>, <span xml:lang="te-IN">తథా = మరియు</span>, <span xml:lang="te-IN">పఞ్చ = ఐదు</span>, <span xml:lang="te-IN">సర్గశతాన్ = వందలసర్గలను</span>, <span xml:lang="te-IN">షట్కాణ్డాని = ఆరుకాండలను</span>, <span xml:lang="te-IN">తథా = మరియు</span>, <span xml:lang="te-IN">ఉత్తరమ్ = ఉత్తరకాండను</span>, <span xml:lang="te-IN">ఉక్తవాన్ = చెప్పెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">వాల్మీకిమహర్షి రామాయణమును ఏడు కాండములలో</span>, <span xml:lang="te-IN">ఆరువందల సర్గలలో</span>, <span xml:lang="te-IN">ఇరువదినాలుగు వేల శ్లోకములలో రచించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">వి.</span><span xml:lang="te-IN"> "ప్రాప్తరాజ్యస్య రామస్య చరితం భగవాన్ ఋషిః చకార" అనుటచే రాముడు రాజ్యము చేయుచున్న కాలమునందే వాల్మీకి రామాయణమును రచించె నని సూచిత మగుచున్నది. (గోవిందరాజులు). "తే వయం భవతా రక్ష్యా భవద్విషయవాసినః" (నీ రాజ్యములో ఉన్న మమ్ములను నీచే రక్షించవలెను) అని ఋషులు చెప్పుటచే, వాల్మీకి రామరాజ్యమునందే నివసించి అతని పవిత్రచరిత్రమును రచించెను (మహేశ్వరతీర్థులు).</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> కృత్వాపి తన్మహాప్రాజ్ఞః సభవిష్యం సహోత్తరమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> చిన్తయామాస కోన్వేతత్ప్రయుఞ్జీయాదితి ప్రభుః. </span><span class="fr">3</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహాప్రాజ్ఞః = మహాబుద్ధిశాలియు</span>, <span xml:lang="te-IN">ప్రభుః = సమర్థుడును అగు వాల్మీకి</span>, <span xml:lang="te-IN">సహోత్తరమ్ = రామపట్టాభిషేకము తరువాత జరిగిన కథతో కూడినదియు</span>, <span xml:lang="te-IN">సభవిష్యమ్ = అశ్వమేధము తరువాత జరిగిన కథతో కూడినదియు అగు</span>, <span xml:lang="te-IN">తత్ = రామాయణమును</span>, <span xml:lang="te-IN">కృత్వా = రచించి</span>, <span xml:lang="te-IN">ఏతత్ = దీనిని</span>, <span xml:lang="te-IN">కః ను = ఎవడు</span>, <span xml:lang="te-IN">ప్రయుఞ్జీయాత్ = ప్రయోగించును</span>, <span xml:lang="te-IN">ఇతి = అని</span>, <span xml:lang="te-IN">చిన్తయామాస = ఆలోచించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మహాబుద్ధిశాలియు</span>, <span xml:lang="te-IN">సమర్థుడను అగు వాల్మీకి రామపట్టాభిషేకానంతరము జరిగిన కథతోడను</span>, <span xml:lang="te-IN">అశ్వమేధానంతరము జరిగిన కథతోడను రామాయణమును రచించి </span>‘‘<span xml:lang="te-IN">దీనిని యుక్తరీతిలో పఠింపగలవారు ఎవరున్నారా</span>?’’ <span xml:lang="te-IN">అని ఆలోచించెను.</span></p> <p class="Poem-1 ParaOverride-11" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> తస్య చిన్తయమానస్య మహర్షేర్భావితాత్మనః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అగృహ్ణీతాం తతః పాదౌ మునివేషౌ కుశీలవౌ. </span><span class="fr">4</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = అటుపిమ్మట</span>, <span xml:lang="te-IN">మునివేషౌ = మునుల వేషములను ధరించిన</span>, <span xml:lang="te-IN">కుశీలవౌ = గాయకులైన కుశలవులు</span>, <span xml:lang="te-IN">చిన్తయానస్య = ఆలోచించుచున్న</span>, <span xml:lang="te-IN">భావితాత్మనః = పరిశుద్ధ మైన హృదయముగల</span>, <span xml:lang="te-IN">తస్య మహర్షేః = ఆ వాల్మీకిమహర్షియొక్క</span>, <span xml:lang="te-IN">పాదౌ = పాదములను</span>, <span xml:lang="te-IN">అగృహ్ణీతామ్ = గ్రహించిరి.</span></p> <p class="Tat ParaOverride-18" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">పవిత్రహృదయు డగు వాల్మీకిమహర్షి ఈ విధముగా ఆలోచించుచుండగా మునివేషధారులైన గాయకులగు కుశలవులు ఆయనకు పాదప్రణామము చేసిరి. </span></p> <p class="Poem-1 ParaOverride-11" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> కుశీలవౌ తు ధర్మజ్ఞౌ రాజపుత్రౌ యశస్వినౌ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> భ్రాతరౌ స్వరసమ్పన్నౌ దదర్శాశ్రమవాసినౌ. </span><span class="fr">5</span></p> <p class="Prati ParaOverride-18" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ధర్మజ్ఞౌ = ధర్మముతెలిసినవారును</span>, <span xml:lang="te-IN">రాజపుత్రౌ = రాజకుమారులును</span>, <span xml:lang="te-IN">యశస్వినౌ = కీర్తికలవారును</span>, <span xml:lang="te-IN">భ్రాతరౌ = సోదరులును</span>, <span xml:lang="te-IN">స్వరసంపన్నౌ = మధురస్వరము కలవారును</span>, <span xml:lang="te-IN">ఆశ్రమవాసినౌ = ఆశ్రమములో నివసించువారును అగు</span>, <span xml:lang="te-IN">కుశీలవౌ = గాయకులు అగు (కుశలవులను) దదర్శ = చూచెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">వాల్మీకిమహర్షి ధర్మజ్ఞులు</span>, <span xml:lang="te-IN">కీర్తిమంతులు</span>, <span xml:lang="te-IN">మధురస్వరవంతులు</span>, <span xml:lang="te-IN">ఆశ్రమనివాసులు</span>, <span xml:lang="te-IN">సోదరులు</span>, <span xml:lang="te-IN">గాయకులు అగు కుశలవులను చూచెను. </span></p> <p class="Poem-1 ParaOverride-10" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> స తు మేధావినౌ దృష్ట్యా వేదేషు పరినిష్ఠితౌ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> వేదోపబృంహణార్థాయ తావగ్రాహయత ప్రభుః. </span><span class="fr">6</span></p> <p class="Prati ParaOverride-15" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ప్రభుః = స్వతంత్రుడైన</span>, <span xml:lang="te-IN">సః = ఆ వాల్మీకి</span>, <span xml:lang="te-IN">మేధావినౌ = మేధావంతులును</span>, <span xml:lang="te-IN">వేదేషు = వేదములలో</span>, <span xml:lang="te-IN">పరినిష్ఠితౌ = దృఢమైన జ్ఞానము కలవారును అగు వారిని</span>, <span xml:lang="te-IN">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="te-IN">వేదోపబృంహణార్థాయ = వేదములను పరిపుష్టము చేయుటకై రచింపబడిన రామాయణమును</span>, <span xml:lang="te-IN">తౌ = వారిని</span>, <span xml:lang="te-IN">అగ్రాహయత = గ్రహింపచేసెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">స్వతంత్రుడైన వాల్మీకి</span>, <span xml:lang="te-IN">సాంగవేదాధ్యయనము చేసిన</span>, <span xml:lang="te-IN">మేధావంతులైన ఆ ఇరువురిని చూచి</span>, <span xml:lang="te-IN">వేదార్థమునకు పరిపుష్టి కూర్చుటకై తాను రచించిన రామాయణమును వారికి ఉపదేశించెను.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> పౌలస్త్యవధమిత్యేవ చకార చరితవ్రతః. </span><span class="fr">7</span></p> <p class="Prati ParaOverride-15" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">చరితవ్రతః = ఆచరింపబడిన ఉత్తమవ్రతములు గల వాల్మీకి</span>, <span xml:lang="te-IN">కృత్స్నమ్ = సమస్తమైన</span>, <span xml:lang="te-IN">కావ్యమ్ = ఆ కావ్యమును</span>, <span xml:lang="te-IN">రామాయణమ్ = రామాయణమనియు</span>, <span xml:lang="te-IN">సీతాయాః మహత్ చరితమ్ = సీతయొక్క గొప్ప చరిత్ర అనియు</span>, <span xml:lang="te-IN">పౌలస్త్యవధమ్ ఇత్యేవ = పౌలస్త్యవధ మనియు పేర్లతో</span>, <span xml:lang="te-IN">చకార = రచించెను.</span></p> <p class="Tat ParaOverride-15" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">సకలవ్రతములను ఆచరించిన వాల్మీకి ఆ కావ్యమును </span>‘‘<span xml:lang="te-IN">రామాయణము</span>’’ ‘‘<span xml:lang="te-IN">సీతాచరితము</span>’’ ‘‘<span xml:lang="te-IN">పౌలస్త్యవధము</span>’’ <span xml:lang="te-IN">అను పేర్లతో రచించి ఉండెను.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> పాఠ్యే గేయే చ మధురం ప్రమాణైస్త్రిభిరన్వితమ్</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> జాతిభిః సప్తభిర్బద్ధం తన్త్రీలయసమన్వితమ్. </span><span class="fr">8</span></p> <p class="Poem-1 ParaOverride-13" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> రసైః శృఙ్గారకారుణ్యహాస్యవీరభయానకైః</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> రౌద్రాదిభిశ్చ సంయుక్తం కావ్యమేతదగాయతామ్. </span><span class="fr">9</span></p> <p class="Poem-1 ParaOverride-13" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తౌ తు గాన్ధర్వతత్త్వజ్ఞౌ మూర్ఛనాస్థానకోవిదౌ</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> భ్రాతరౌ స్వరసమ్పన్నౌ గన్ధర్వావివ రూపిణౌ. </span><span class="fr">10</span></p> <p class="Poem-1 ParaOverride-13" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> రూపలక్షణసంపన్నౌ మధురస్వరభాషిణౌ</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> బిమ్బాదివోద్ధతౌ బిమ్బౌ రామదేహాత్తథాపరౌ. </span><span class="fr">11</span></p> <p class="Prati ParaOverride-15" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">గాన్ధర్వతత్త్వజ్ఞౌ = సంగీతశాస్త్రముయొక్క యథార్థస్వరూపము తెలిసినవారును</span>, <span xml:lang="te-IN">మూర్ఛనాస్థానకోవిదౌ = స్వరమూర్ఛనల స్థానములు తెలిసినవారును</span>, <span xml:lang="te-IN">భ్రాతరౌ = సోదరులును</span>, <span xml:lang="te-IN">స్వరసమ్పన్నౌ = మంచికంఠస్వరము కలవారును</span>, <span xml:lang="te-IN">రూపిణౌ = మనుష్య రూపము దాల్చిన</span>, <span xml:lang="te-IN">గన్ధర్వావివ = గంధర్వుల వలె ఉన్నవారును</span>, <span xml:lang="te-IN">రూపలక్షణసంపన్నౌ = మంచి రూపముతో మంచి లక్షణములతో కూడినవారును</span>, <span xml:lang="te-IN">మధురస్వరభాషిణౌ = మధుర మైన స్వరముతో మాటలాడువారును</span>, <span xml:lang="te-IN">బిమ్బాత్ = మూలబింబ మైన</span>, <span xml:lang="te-IN">రామదేహాత్ = రాముని దేహమునుండి</span>, <span xml:lang="te-IN">ఉద్ధతౌ = తీయబడిన</span>, <span xml:lang="te-IN">అపరౌ బిమ్బౌ ఇవ = వేరైన ప్రతిబింబముల వలె ఉన్నవారును అగు</span>, <span xml:lang="te-IN">తౌ తు = ఆ కుశలవులు</span>, <span xml:lang="te-IN">పాఠ్యే = పఠింపదగిన అంశమునందును</span>, <span xml:lang="te-IN">గేయే చ = గానము చేయదగిన అంశమునందును</span>, <span xml:lang="te-IN">మధురమ్ = మధుర మైనదియు</span>, <span xml:lang="te-IN">త్రిభిః = ప్రమాణైః = ద్రుత-మధ్య-విలంబితము లనెడు మూడు ప్రమాణములతో</span>, <span xml:lang="te-IN">అన్వితమ్ = కూడినదియు</span>, <span xml:lang="te-IN">సప్తభిః = జాతిభిః = షడ్జ-మధ్యమ-గాంధార- నిషాద-ఋషభ-ధైవత-పంచమము లనెడు జాతులతో</span>, <span xml:lang="te-IN">బద్ధమ్ = కూర్చబడినదియు</span>, <span xml:lang="te-IN">తన్త్రీలయసమన్వితమ్ = వీణాతంత్రుల లయతో కూడినదియు</span>, <span xml:lang="te-IN">శృఙ్గారకారుణ్యహాస్య వీరభయానకైః = శృంగార-కరుణ-హాస్య-వీర-భయానకరసములతోడను</span>, <span xml:lang="te-IN">రౌద్రాదిభిశ్చ = రౌద్రము మొదలైన</span>, <span xml:lang="te-IN">రసైః = రసములతోడను</span>, <span xml:lang="te-IN">సంయుక్తమ్ = కూడిన</span>, <span xml:lang="te-IN">ఏతత్ = ఈ</span>, <span xml:lang="te-IN">కావ్యమ్ = కావ్యమును</span>, <span xml:lang="te-IN">అగాయతామ్ = గానము చేసిరి.</span></p> <p class="Tat ParaOverride-15" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">కుశలవులు ఆ కావ్యము చక్కగా గానము చేసిరి. ఆ కావ్యము లోని చదువదగిన అంశము (సాహిత్యము)</span>, <span xml:lang="te-IN">గానము చేయు అంశము (సంగీతము) కూడ మధురముగా ఉన్నవి. అనగా ఈ కావ్యములోని భాషార్థాది విషయములు మధురముగ నుండుటయే గాక</span>, <span xml:lang="te-IN">ఇది గానమునకు కూడ అనువుగా ఉండుటచే దీని గానము కూడ మధురముగనే ఉన్నది. ద్రుత-మధ్య-విలంబితము లను మూడు ప్రమాణములను</span>, <span xml:lang="te-IN">షడ్జాదిసప్తస్వరములను కూడ ఇందు చక్కగా నిర్వహించుటకు వీలున్నది. ఇది వీణాతంత్రులపై లయ కలిపి పాడుటకు అనువుగ ఉన్నది. ఆ యా స్థానములలో ప్రసంగానుగుణముగా శృంగార-హాస్య-కరుణ-రౌద్ర-వీర-భయానక- బీభత్స-అద్భుత-శాంతరసములు నిర్వహింపబడినవి. దీనిని పాడిన కుశలవు లను సోదరులు కూడ సంగీతశాస్త్రరహస్యములు తెలిసినవారు. మనుష్యరూపము ధరించిన గంధర్వుల వలె ఉన్నారు. అపూర్వసౌందర్యముతో</span>, <span xml:lang="te-IN">ఉత్తమలక్షణములతో అలరారుచున్న వారు మాటలాడు నపుడు కూడ వారి కంఠస్వరము ఎంతగానో ముచ్చట గొల్పుచు ఉండును. వారు రాముని శరీర మనెడు మూలబింబమునుండి వెలికి తీసిన రెండు ప్రతిబింబములా అన్నట్లు ఉండిరి.</span></p> <p class="Poem-1 ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> తౌ రాజపుత్రౌ కార్త్స్న్యేన ధర్మ్యమాఖ్యానముత్తమమ్</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> వాచోవిధేయం తత్సర్వం కృత్వా కావ్యమనిన్దితౌ. </span><span class="fr">12</span></p> <p class="Poem-1 ParaOverride-13" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఋషీణాం చ ద్విజాతీనాం సాధూనాం చ సమాగమే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> యథోపదేశం తత్త్వజ్ఞౌ జగతుః సుసమాహితౌ. </span><span class="fr">13</span></p> <p class="Prati ParaOverride-15" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తౌ = ఆ</span>, <span xml:lang="te-IN">రాజపుత్రౌ = రాజపుత్రులు</span>, <span xml:lang="te-IN">ధర్మ్యమ్ = ధర్మప్రతిపాదకమును</span>, <span xml:lang="te-IN">ఉత్తమమ్ = ఉత్తమ మైనదియు అగు</span>, <span xml:lang="te-IN">తత్ సర్వమ్ ఆఖ్యానమ్ = ఆ ఆఖ్యానమునంతను</span>, <span xml:lang="te-IN">కార్త్స్న్యేన = పూర్తిగా</span>, <span xml:lang="te-IN">వాచోవిధేయమ్ = కంఠస్థ మైన దానినిగా</span>, <span xml:lang="te-IN">కృత్వా = చేసి</span>, <span xml:lang="te-IN">అనిన్దితౌ = ఏ విధముగను తప్పు పట్టుటకు వీలులేనివారై</span>, <span xml:lang="te-IN">తత్త్వజ్ఞౌ = ఆ ఆఖ్యానమునకు సంబంధించిన తత్త్వమును బాగుగా తెలిసికొనినవారై</span>, <span xml:lang="te-IN">సుసమాహితౌ = బాగుగా సావధాన చిత్తులై</span>, <span xml:lang="te-IN">యథోపదేశమ్ = వాల్మీకిమహర్షి తమకు ఎట్లు ఉపదేశించెనో అదే విధమున</span>, <span xml:lang="te-IN">ఋషీణామ్ = ఋషులయొక్కయు</span>, <span xml:lang="te-IN">ద్విజాతీనామ్ = ద్విజులయొక్కయు</span>, <span xml:lang="te-IN">సాధూనాం చ = సత్పురుషులయొక్కయు</span>, <span xml:lang="te-IN">సమాగమే = సమావేశములయందు</span>, <span xml:lang="te-IN">జగతుః = గానముచేసిరి. </span></p> <p class="Tat ParaOverride-18" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ రాజకుమారులు ధర్మప్రతిపాదక మైన ఆ ఉత్తమకావ్యమును పూర్తిగా కంఠస్థము చేసికొని</span>, <span xml:lang="te-IN">దాని నెట్లు గానము చేయవలెనో ఆ రహస్యమును బాగుగా తెలిసికొని</span>, <span xml:lang="te-IN">సావధానచిత్తులై</span>, <span xml:lang="te-IN">ఋషులు</span>, <span xml:lang="te-IN">ద్విజులు</span>, <span xml:lang="te-IN">సత్పురుషులు మొదలైన వారి సమావేశములలో</span>, <span xml:lang="te-IN">ఎవ్వరును తప్పు పట్టుటకు వీలు కాని విధమున గానము చేసిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">మహాత్మానౌ మహాభాగౌ సర్వలక్షణలక్షితౌ</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తౌ కదాచిత్సమేతానామృషీణాం భావితాత్మనామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఆసీనానాం సమీపస్థావిదం కావ్యమగాయతామ్. </span><span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహాత్మానౌ = గొప్ప బుద్ధి కలవారును</span>, <span xml:lang="te-IN">మహాభాగౌ = గొప్ప భాగ్యము కలవారును</span>, <span xml:lang="te-IN">సర్వలక్షణలక్షితౌ = సమస్తమైన ఉత్తమలక్షణములతో కూడిన వారును అగు</span>, <span xml:lang="te-IN">తౌ = వారు</span>, <span xml:lang="te-IN">కదాచిత్ = ఒకనాడు</span>, <span xml:lang="te-IN">సమేతానామ్ = ఒక చోట కలిసి ఉన్న</span>, <span xml:lang="te-IN">భావితాత్మనామ్ = పవిత్ర మైన హృదయము గల</span>, <span xml:lang="te-IN">ఆసీనానామ్ = కూర్చున్న</span>, <span xml:lang="te-IN">ఋషీణామ్ = ఋషులయొక్క</span>, <span xml:lang="te-IN">సమీపస్థౌ </span><span xml:lang="te-IN">= సమీపమునందున్నవారై</span>, <span xml:lang="te-IN">ఇదమ్ = ఈ</span>, <span xml:lang="te-IN">కావ్యమ్ = కావ్యమును</span>, <span xml:lang="te-IN">అగాయతామ్ = గానముచేసిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మహాబుద్ధిశాలులును</span>, <span xml:lang="te-IN">మహాభాగ్యవంతులును</span>, <span xml:lang="te-IN">సర్వలక్షణసంపన్నులును అగు ఆ కుశలవులు</span>, <span xml:lang="te-IN">ఒకనాడు</span>, <span xml:lang="te-IN">పవిత్రహృదయు లగు కొందరు ఋషీశ్వరులు కలిసి ఒక చోట కూర్చుని యుండగా</span>, <span xml:lang="te-IN">వారి ఎదుట ఈ కావ్యమును గానము చేసిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> తచ్ఛ్రుత్వా మునయః సర్వే బాష్పపర్యాకులేక్షణాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సాధు సాధ్వితి తావూచుః పరం విస్మయమాగతాః. </span><span class="fr">15</span></p> <p class="Prati ParaOverride-15" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సర్వే = సమస్తమైన</span>, <span xml:lang="te-IN">మునయః = మునులు</span>, <span xml:lang="te-IN">తత్ = ఆ కావ్యమును</span>, <span xml:lang="te-IN">శ్రుత్వా = విని</span>, <span xml:lang="te-IN">పరమ్ = గొప్ప</span>, <span xml:lang="te-IN">విస్మయమ్ = ఆశ్చర్యమును</span>, <span xml:lang="te-IN">ఆగతాః = పొందినవారై</span>, <span xml:lang="te-IN">బాష్పపర్యాకులేక్షణాః </span><span xml:lang="te-IN">= కన్నీటిచే వ్యాకుల మైన చూపు కలవారై</span>, <span xml:lang="te-IN">సాధు సాధు ఇతి = </span>‘‘<span xml:lang="te-IN">బాగు బాగు</span>’’ <span xml:lang="te-IN">అని</span>, <span xml:lang="te-IN">తౌ = కుశలవులను గూర్చి</span>, <span xml:lang="te-IN">ఊచుః = పలికిరి.</span></p> <p class="Tat ParaOverride-20" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">వారి కావ్యగానమును విన్న మును లందరును మిక్కిలి ఆశ్చర్యము చెంది</span>, <span xml:lang="te-IN">ఆనందబాష్పము కార్చుచు</span>, ‘‘<span xml:lang="te-IN">బాగు బాగు</span>’’ <span xml:lang="te-IN">అని వారిని మెచ్చుకొనిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> తే ప్రీతమనసః సర్వే మునయో ధర్మవత్సలాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ప్రశశంసుః ప్రశస్తవ్యౌ గాయమానౌ కుశీలవౌ. </span><span class="fr">16</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ధర్మవత్సలాః = ధర్మమునందు ఆసక్తి గల</span>, <span xml:lang="te-IN">తే = ఆ</span>, <span xml:lang="te-IN">సర్వే = సమస్తమైన</span>, <span xml:lang="te-IN">మునయః = మునులు</span>, <span xml:lang="te-IN">ప్రీతమనసః = సంతసించిన మనస్సులు కలవారై</span>, <span xml:lang="te-IN">ప్రశస్తవ్యౌ = ప్రశంసార్హులైన</span>, <span xml:lang="te-IN">గాయమానౌ = గానము చేయుచున్న</span>, <span xml:lang="te-IN">కుశీలవౌ = గాయకులను (కుశలవులను)</span>, <span xml:lang="te-IN">ప్రశశంసుః = ప్రశంసించిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ధర్మమునందు ఆసక్తి గల ఆ మును లందరును సంతోషించిన హృదయము కలవారై ప్రశంసార్హులైన</span>, <span xml:lang="te-IN">గానము చేయుచున్న ఆ కుశలవులను ప్రశంసించిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> అహో<a/></span> <span xml:lang="te-IN">గీతస్య మాధుర్యం శ్లోకానాం చ విశేషతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> చిరనిర్వృత్తమప్యేతత్ప్రత్యక్షమివ దర్శితమ్. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">గీతస్య = గానముయొక్క</span>, <span xml:lang="te-IN">మాధుర్యమ్ = మాధుర్యము</span>, <span xml:lang="te-IN">అహో</span> = <span xml:lang="te-IN">ఎంత ఆశ్చర్యకరముగా ఉన్నది! విశేషతః = ప్రధానముగా</span>, <span xml:lang="te-IN">శ్లోకానాం తు = శ్లోకముల (మాధుర్యము</span>, <span xml:lang="te-IN">ఎంత ఆశ్చర్యకరముగా ఉన్నది!) ఏతత్ = ఈ చరిత్రము</span>, <span xml:lang="te-IN">చిరనిర్వృత్తమపి = చాలకాలము క్రితము జరిగిన దైనను</span>, <span xml:lang="te-IN">ప్రత్యక్షమివ = ప్రత్యక్షముగ జరుగుచున్నట్లు</span>, <span xml:lang="te-IN">దర్శితమ్ = చూపబడినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span>గీతము చాల మధురముగా ఉన్నది. శ్లోకములు ఇంకను మధురములుగా ఉన్నవి. పూర్వ మేనాడో జరిగిన కథ ఇపుడు కన్నులకు కట్టినట్లు వర్ణింపబడినది. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> ప్రవిశ్య తావుభౌ సుష్ఠు భావం సమ్యగగాయతామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సహితౌ మధురం రక్తం సంపన్నం స్వరసమ్పదా. </span><span class="fr">18</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తౌ ఉభౌ = వారిరువురును</span>, <span xml:lang="te-IN">సహితౌ = కలిసినవారై</span>, <span xml:lang="te-IN">అనగా లయ తప్పనివారై గొంతుకలు కలిపి</span>, <span xml:lang="te-IN">భావమ్ = అభిప్రాయమును</span>, <span xml:lang="te-IN">సుష్ఠు = బాగుగా</span>, <span xml:lang="te-IN">ప్రవిశ్య = ప్రవేశించి</span>, <span xml:lang="te-IN">మధురమ్ = మధురముగాను</span>, <span xml:lang="te-IN">రక్తమ్ = మనోహరముగాను</span>, <span xml:lang="te-IN">స్వరసమ్పదా = షడ్జాదిస్వర సంపదతో</span>, <span xml:lang="te-IN">సంపన్నమ్ = కూడునట్లుగాను</span>, <span xml:lang="te-IN">సమ్యక్ = బాగుగా</span>, <span xml:lang="te-IN">అగాయతామ్ = గానము చేసిరి.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">వారిద్దరును కంఠములు చక్కగా కలిపి</span>, <span xml:lang="te-IN">భావావేశముతో</span>, <span xml:lang="te-IN">మధురముగాను</span>, <span xml:lang="te-IN">మనోహరముగాను</span>, <span xml:lang="te-IN">షడ్జాది స్వరములు చెడకుండగను</span>, <span xml:lang="te-IN">పాడిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> ఏవం ప్రశస్యమానౌ తౌ తపఃశ్లాఘ్యైర్మహాత్మభిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సంరక్తతరమత్యర్థం మధురం తావగాయతామ్. </span><span class="fr">19</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తపఃశ్లాఘ్యైః = తపస్సుచే కొనియాడదగిన</span>, <span xml:lang="te-IN">మహాత్మభిః = మహాత్ములచేత</span>, <span xml:lang="te-IN">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="te-IN">ప్రశస్యమానౌ = ప్రశంసించబడుచున్న</span>, <span xml:lang="te-IN">తౌ = వారు</span>, <span xml:lang="te-IN">సంరక్తతరమ్ = మిక్కిలి మనోహరముగా ఉండునట్లును</span>, <span xml:lang="te-IN">అత్యర్థమ్ = మిక్కిలి</span>, <span xml:lang="te-IN">మధురమ్ = మధురముగా</span>, <span xml:lang="te-IN">అగాయతామ్ = గానముచేసిరి.</span></p> <p class="Tat ParaOverride-17" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మహాతపఃశాలులగు ఆ మహాత్ము లీ విధముగా కొనియాడగా కుశలవులు అతిమధురముగాను</span>, <span xml:lang="te-IN">మనోహరముగాను గానము చేసిరి. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> ప్రీతః కశ్చిన్మునిస్తాభ్యాం సంస్థితః కలశం దదౌ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ప్రసన్నో వల్కలం కశ్చిద్దదౌ తాభ్యాం మహాయశాః. </span><span class="fr">20</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">కశ్చిత్ = ఒకనొక</span>, <span xml:lang="te-IN">మునిః = ముని</span>, <span xml:lang="te-IN">ప్రీతః = సంతసించినవాడై</span>, <span xml:lang="te-IN">సంస్థితః = లేచినవాడై</span>, <span xml:lang="te-IN">తాభ్యామ్ = ఆ కుశలవులకు</span>, <span xml:lang="te-IN">కలశమ్ = కలశమును</span>, <span xml:lang="te-IN">దదౌ = ఇచ్చెను. మహాయశాః = గొప్పకీర్తి గల</span>, <span xml:lang="te-IN">కశ్చిత్ = ఒకానొక ముని</span>, <span xml:lang="te-IN">ప్రసన్నః = సంతసించినవాడై</span>, <span xml:lang="te-IN">వల్కలమ్ = నారచీరను</span>, <span xml:lang="te-IN">దదౌ = ఇచ్చెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span>ఒకనొక మహర్షి సంతోషించినవాడై లేచి వారికి ఒక కలశమును బహూకరించెను. మరి యొక మహర్షి సంతసించి నారచీరను బహూకరించెను. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> ఆశ్చర్యమిద మాఖ్యానం మునినా సంప్రకీర్తితమ్</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> పరం కవీనా మాధారం సమాప్తం చ యథాక్రమమ్. </span><span class="fr">21</span> </p> <p class="Prati ParaOverride-15" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మునినా = వాల్మీకిమునిచేత</span>, <span xml:lang="te-IN">సంప్రకీర్తితమ్ = చెప్పబడిన</span>, <span xml:lang="te-IN">ఇదమ్ = ఈ</span>, <span xml:lang="te-IN">ఆఖ్యానమ్ = ఆఖ్యానము</span>, <span xml:lang="te-IN">ఆశ్చర్యమ్ = ఆశ్చర్యకర మైనది. కవీనామ్ = కవులకు</span>, <span xml:lang="te-IN">పరమ్ = అత్యంతము</span>, <span xml:lang="te-IN">ఆధారమ్ = ఆధార మైనది. యథాక్రమమ్ = క్రమము ననుసరించి</span>, <span xml:lang="te-IN">సమాప్తం చ = సమాప్తము చేయబడినది.</span></p> <p class="Tat ParaOverride-15" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span>వాల్మీకి రచించిన ఈ రామాయణము చాల ఆశ్చర్యకర మైనది. రాబోవు కవు లందరికిని ఆధార మైనది. క్రమము ప్రకారము పూర్తి చేయబడినది.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> అభిగీతమిదం గీతం సర్వగీతేషు కోవిదౌ</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఆయుష్యం పుష్టిజనకం సర్వశ్రుతిమనోహరమ్. </span><span class="fr">22</span></p> <p class="Poem-1 ParaOverride-13" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ప్రశస్యమానౌ సర్వత్ర కదాచిత్తత్ర గాయకౌ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> రథ్యాసు రాజమార్గేషు దదర్శ భరతాగ్రజః. </span><span class="fr">23</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ఆయుష్యమ్ = ఆయుస్సును పెంచునదియు</span>, <span xml:lang="te-IN">పుష్టిజనకమ్ = పుష్టిని కలిగించునదియు</span>, <span xml:lang="te-IN">సర్వశ్రుతిమనోహరమ్ = అందరి చెవులకును ఇంపుగా నుండునదియు</span>, <span xml:lang="te-IN">అభిగీతమ్ = చక్కగా పాడబడినదియు అగు</span>, <span xml:lang="te-IN">ఇదమ్ = ఈ</span>, <span xml:lang="te-IN">గీతమ్ = గీతమును గూర్చి</span>, <span xml:lang="te-IN">ప్రశస్యమానౌ = ప్రశంసించబడుచున్నవారును</span>, <span xml:lang="te-IN">రథ్యాసు = వీథులందును</span>, <span xml:lang="te-IN">రాజమార్గేషు = రాజమార్గములందును</span>, <span xml:lang="te-IN">సర్వత్ర = అంతటను</span>, <span xml:lang="te-IN">గాయకౌ = గానముచేయుచున్నవారును</span>, <span xml:lang="te-IN">సర్వగీతేషు = సమస్తవిధములగు గానములందును</span>, <span xml:lang="te-IN">కోవిదౌ = సమర్థులును అగు ఆ కుశలవులను</span>, <span xml:lang="te-IN">కదాచిత్ = ఒకానొకప్పుడు</span>, <span xml:lang="te-IN">భరతాగ్రజః = రాముడు</span>, <span xml:lang="te-IN">తత్ర = అచట</span>, <span xml:lang="te-IN">దదర్శ = చూచెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆయుస్సును వృద్ధిపొందించునదియు</span>, <span xml:lang="te-IN">పుష్టిని కలిగించునదియు</span>, <span xml:lang="te-IN">అందరి చెవులకును ఇంపుగా నుండునదియు అగు ఆ గీతమును చక్కగా పాడుటచే అందరును ఆ కుశలవులను ప్రశంసించుచుండిరి. వారు వీథులందును</span>, <span xml:lang="te-IN">రాజమార్గములందును</span>, <span xml:lang="te-IN">ఇతరప్రదేశములందును గానము చేయుచుండగా ఒకనాడు రాముడు వారిని చూచుట సంభవించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> స్వవేశ్మ చానీయ తతో భ్రాతరౌ స కుశీలవౌ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> పూజయామాస పూజార్హౌ రామః శత్రునిబర్హణః. </span><span class="fr">24</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = అటుపిమ్మట</span>, <span xml:lang="te-IN">శత్రునిబర్హణః = శత్రువులను సంహరించు</span>, <span xml:lang="te-IN">సః = ఆ</span>, <span xml:lang="te-IN">రామః = రాముడు</span>, <span xml:lang="te-IN">పూజార్హౌ = గౌరవమునకు తగిన</span>, <span xml:lang="te-IN">భ్రాతరౌ = సోదరులైన</span>, <span xml:lang="te-IN">కుశీలవౌ = గాయకులను (కుశలవులను)</span>, <span xml:lang="te-IN">స్వవేశ్మ = తన గృహమును గూర్చి</span>, <span xml:lang="te-IN">ఆనీయ = తీసుకొనివచ్చి</span>, <span xml:lang="te-IN">పూజయామాస = గౌరవించెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span>శత్రునాశకు డగు రాముడు గౌరవార్హులైన ఆ కుశలవులను తన ఇంటికి రప్పించి గౌరవించెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> ఆసీనః కాఞ్చనే దివ్యే స చ సింహాసనే ప్రభుః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఉపోపవిష్టః సచివైర్భ్రాతృభిశ్చ పరన్తపః. </span><span class="fr">25</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">పరన్తపః = శత్రువులను పీడించు</span>, <span xml:lang="te-IN">సః ప్రభుః = ఆ రాముడు</span>, <span xml:lang="te-IN">సచివైః = మంత్రులచేతను</span>, <span xml:lang="te-IN">భ్రాతృభిశ్చ = సోదరులచేతను</span>, <span xml:lang="te-IN">ఉపోపవిష్టః = చుట్టబడినవాడై</span>, <span xml:lang="te-IN">దివ్యే = దివ్యమైన</span>, <span xml:lang="te-IN">కాఞ్చనే = బంగారువికారమైన</span>, <span xml:lang="te-IN">సింహాసనే = సింహాసనమునందు</span>, <span xml:lang="te-IN">ఆసీనః = కూర్చుండెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">(శత్రుభయంకరు డగు ఆ) రాముడు మంత్రులును</span>, <span xml:lang="te-IN">సోదరులును సమీపమున కూర్చొని యుండగా</span>, <span xml:lang="te-IN">దివ్య మైన కనకసింహాసనమును అలంకరించి ఉండెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> దృష్ట్యా తు రూపసమ్పన్నౌ తావుభౌ నియతస్తదా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఉవాచ లక్ష్మణం రామః శత్రుఘ్నం భరతం తథా. </span><span class="fr">26</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">నియతః = నియమవంతుడైన</span>, <span xml:lang="te-IN">రామః = రాముడు</span>, <span xml:lang="te-IN">తదా = అప్పుడు</span>, <span xml:lang="te-IN">రూపసమ్పన్నౌ </span><span xml:lang="te-IN">= మంచిరూపముతో కూడిన</span>, <span xml:lang="te-IN">తౌ = ఆ</span>, <span xml:lang="te-IN">ఉభౌ = ఇద్దరిని</span>, <span xml:lang="te-IN">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="te-IN">లక్ష్మణమ్ = లక్ష్మణుని</span>, <span xml:lang="te-IN">శత్రుఘ్నమ్ = శత్రుఘ్నుని</span>, <span xml:lang="te-IN">తథా = మరియు</span>, <span xml:lang="te-IN">భరతమ్ = భరతుని గూర్చి</span>, <span xml:lang="te-IN">ఉవాచ = పలికెను.</span></p> <p class="Tat ParaOverride-15" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">అప్పుడా రాముడు</span>, <span xml:lang="te-IN">మంచి రూపముతో ప్రకాశించుచున్న వారిరువురిని చూచి భరత లక్ష్మణ శత్రుఘ్నులతో ఇట్లనెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> శ్రూయతామిద మాఖ్యానమనయోర్దేవవర్చసోః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> విచిత్రార్థపదం సమ్యగ్గాయకౌ తావచోదయత్. </span><span class="fr">27</span></p> <p class="Prati ParaOverride-15" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">దేవవర్చసోః = దేవతలవంటి కాంతి గల</span>, <span xml:lang="te-IN">అనయోః = వీరిద్దరియొక్క</span>, <span xml:lang="te-IN">విచిత్రార్థపదమ్ = విచిత్ర మైన అర్థములును పదములును గల</span>, <span xml:lang="te-IN">ఇదమ్ = ఈ</span>, <span xml:lang="te-IN">ఆఖ్యానమ్ = ఆఖ్యానము</span>, <span xml:lang="te-IN">సమ్యక్ = బాగుగా</span>, <span xml:lang="te-IN">శ్రూయతామ్ = వినబడుగాక</span>, (<span xml:lang="te-IN">ఇట్లు పలికి) తౌ గాయకౌ = ఆ గాయకులను</span>, <span xml:lang="te-IN">ఆచోదయత్ = ప్రేరేపించెను.</span></p> <p class="Tat ParaOverride-15" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span>‘‘<span xml:lang="te-IN">దేవతల వంటి తేజస్సు గల వీరిద్దరు పాడ నున్న</span>, <span xml:lang="te-IN">విచిత్రమైన పదములును</span>, <span xml:lang="te-IN">అర్థములును గల ఈ ఆఖ్యానమును శ్రద్ధగా వినుడు</span>’’ <span xml:lang="te-IN">అని వారితో పలికి</span>, <span xml:lang="te-IN">కుశలవులను పాడు డని నియోగించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తౌ చా పి మధురం రక్తం స్వంచితాయతనిస్వనమ్</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తన్త్రీలయవదత్యర్థం విశ్రుతార్థమగాయతామ్. </span><span class="fr">28</span></p> <p class="Prati ParaOverride-15" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తౌ చ = వారిరువురు</span>, <span xml:lang="te-IN">మధురమ్ = మధురముగాను</span>, <span xml:lang="te-IN">రక్తమ్ = రాగయుక్తము గాను</span>, <span xml:lang="te-IN">స్వంచితాయతనిస్వనమ్ = బాగుగా ఒప్పుచున్న దీర్ఘ మైన ధ్వని కలుగునట్లుగాను</span>, <span xml:lang="te-IN">తన్త్రీలయవత్ = వీణాతంత్రుల లయకు సరిపడు నట్లు గాను</span>, <span xml:lang="te-IN">అత్యర్థమ్ = మిక్కిలి</span>, <span xml:lang="te-IN">విశ్రుతార్థమ్ = స్పష్ట మైన అర్థము కలుగు నట్లుగాను</span>, <span xml:lang="te-IN">అగాయతామ్ = గానము చేసిరి.</span></p> <p class="Tat ParaOverride-15" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ కుశలవులు మధురముగాను</span>, <span xml:lang="te-IN">రాగయుక్తముగాను గానము చేసిరి. వారి కంఠధ్వని చాల చక్కగ దీర్ఘముగ ఉండెను. వారి పాట వీణాతంత్రుల లయమునకు సరిపడి ఉండెను. అర్థము స్పష్టముగ తెలియుచుండెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> హ్లాదయత్సర్వగాత్రాణి మనాంసి హృదయాని చ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> శ్రోత్రాశ్రయసుఖం గేయం తద్బభౌ జనసంసది. </span><span class="fr">29</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">శ్రోత్రాశ్రయసుఖమ్ = శ్రవణేంద్రియమునకు సుఖకరముగా ఉన్న</span>, <span xml:lang="te-IN">తత్ = ఆ</span>, <span xml:lang="te-IN">గేయమ్ = పాట</span>, <span xml:lang="te-IN">జనసంసది = జనసమూహమునందు</span>, <span xml:lang="te-IN">సర్వగాత్రాణి = అన్ని అవయవములను</span>, <span xml:lang="te-IN">మనాంసి = మనస్సులను</span>, <span xml:lang="te-IN">హృదయాని చ = మనస్సులకు స్థానములైన హృదయములను</span>, <span xml:lang="te-IN">హ్లాదయత్ = సంతోషింపచేయుచున్నదై</span>, <span xml:lang="te-IN">బభౌ = ప్రకాశించెను.</span></p> <p class="Tat ParaOverride-15" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">జనసమూహములో ఆ కుశలవుల గానము వీనులకు విందుగా నుండి</span>, <span xml:lang="te-IN">వినువారి సర్వేంద్రియములను</span>, <span xml:lang="te-IN">మనస్సులను</span>, <span xml:lang="te-IN">హృదయములను ఆనందింపచేసెను.</span></p> <p class="Poem-1 ParaOverride-10" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> </span>ఇమౌ మునీ పార్థివలక్షణాన్వితౌ</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> కుశీలవౌ చైవ మహాతప స్వినౌ</span>,</p> <p class="Poem-1 ParaOverride-13" xml:lang="en-GB"> మమాపి తద్భూతికరం ప్రవక్ష్యతే</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> మహానుభావం చరితం నిబోధత. </span><span class="fr">30</span></p> <p class="Prati ParaOverride-18" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ఇమౌ = ఈ</span>, <span xml:lang="te-IN">మునీ = మునులు</span>, <span xml:lang="te-IN">పార్థివలక్షణాన్వితౌ = రాజలక్షణములతో కూడి యున్నారు. కుశీలవౌ చైవ = గాయకు లైనను</span>, <span xml:lang="te-IN">మహాతపస్వినౌ = గొప్ప తపఃశాలులు. మమాపి = నాకు కూడ</span>, <span xml:lang="te-IN">భూతికరమ్ = శ్రేయస్కరమగు</span>, <span xml:lang="te-IN">మహానుభావమ్ = గొప్ప శక్తి గల</span>, <span xml:lang="te-IN">తత్ చరితమ్ = ఆ సీతచరిత్రము</span>, <span xml:lang="te-IN">ప్రవక్ష్యతే = చెప్పబడును. నిబోధత = సావధానచిత్తులై వినండి.</span></p> <p class="Tat ParaOverride-18" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span>ఓ జనులారా! వీరిరువురు మునులే అయినను రాజలక్షణములతో ప్రకాశించుచున్నారు. గాయకులే అయినను గొప్ప తపస్సు కలవారు. వీరు గానము చేయనున్న సీతాచరితము నాకు కూడ ఊరట కలిగించున దగుటచే శ్రేయస్కరము. సావధానచిత్తులై వినుడు (అని శ్రీరాముడు అక్కడ నున్న వారితో పలికెను).</p> <p class="Poem-1 ParaOverride-10" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN"> </span>తతస్తు తౌ రామవచఃప్రచోదితా</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> వగాయతాం మార్గవిధానసమృదా</span>,</p> <p class="Poem-1 ParaOverride-13" xml:lang="en-GB"> స చాపి రామః పరిషద్గతః శనై </p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ర్బుభూషయా సక్తమనా బభూవ హ. </span><span class="fr">31</span></p> <p class="Prati ParaOverride-26" xml:lang="en-GB"><span xml:lang="te-IN">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే</span> <span xml:lang="te-IN">బాలకాణ్డే చతుర్థః సర్గః.</span></p> <p class="Prati ParaOverride-18" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ.</span><span xml:lang="te-IN"> తతః = అటు పిమ్మట</span>, <span xml:lang="te-IN">తౌ = ఆ కుశలవులు</span>, <span xml:lang="te-IN">రామవచఃప్రచోదితౌ = రాముని వాక్కుచే ప్రేరేపింపబడిన వారై</span>, <span xml:lang="te-IN">మార్గవిధానసమ్పదా = మార్గమనెడి గానవిధానసంపదతో</span>, <span xml:lang="te-IN">అగాయతామ్ = గానము చేసిరి. పరిషద్గతః = పరిషత్తులో ఉన్న</span>, <span xml:lang="te-IN">సః = ఆ</span>, <span xml:lang="te-IN">రామః అపి = రాముడు కూడ</span>, <span xml:lang="te-IN">శనైర్బుభూషయా = శాంతచిత్తుడు కావలెనను ఇచ్ఛతో</span>, <span xml:lang="te-IN">సక్తమనాః = ఆ గానమునందు ఆసక్త మైన మనస్సు కలవాడు</span>, <span xml:lang="te-IN">బభూవ = అయ్యెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రాముడు ప్రేరేపించగా</span>, <span xml:lang="te-IN">ఆ కుశలవులు</span>, <span xml:lang="te-IN">మార్గదేశీపద్ధతు లనెడు రెండు గానపద్ధతులలో మార్గపద్ధతినే చక్కగా అవలంబించి గానము చేసిరి. పరిషత్తులో నున్న రాముడు కూడ మనఃశాంతి పొంద వలె ననెడు అభిలాషచే ఆ గానమునందు ఆసక్తచిత్తు డయ్యెను.</span></p> <p class="Prati ParaOverride-21" xml:lang="en-GB">‘‘<span xml:lang="te-IN">బాలానందిని</span>’’ <span xml:lang="te-IN">యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="te-IN">బాలకాండలో చతుర్థసర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-22" xml:lang="en-GB"><span xml:lang="te-IN"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter