Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_5</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_2.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_5" xml:lang="te-IN"> <div class="_idGenObjectStyleOverride-1"> <p class="Head1" xml:lang="en-GB"><span class="CharOverride-8">శ్రీః</span></p> <p class="Prati ParaOverride-22" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-22" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-23" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB"><span class="CharOverride-8">శ్రీమద్రామాయణము : బాలకాండము</span></p> <p class="Head2 ParaOverride-27" xml:lang="en-GB">అథ పఞ్చమః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB">దశరథుడు పాలించుచున్న అయోధ్య గొప్పతనము.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">సర్వా పూర్వమియం యేషామాసీత్కత్స్నా వసుంధరా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ప్రజాపతిముపాదాయ నృపాణాం జయశాలినామ్. </span><span class="fr">1</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సర్వా = సకలద్వీపాత్మక మైన</span>, <span xml:lang="te-IN">కృత్స్నా = సమస్త మైన</span>, <span xml:lang="te-IN">ఇయం వసుంధరా = ఈ భూమి</span>, <span xml:lang="te-IN">ప్రజాపతిమ్ ఉపాదాయ = మనుప్రజాపతి మొదలుకొని</span>, <span xml:lang="te-IN">జయశాలినామ్ = విజయవంతు లైన</span>, <span xml:lang="te-IN">యేషామ్ = ఏ</span>, <span xml:lang="te-IN">నృపాణామ్ = రాజులకు సంబంధించినదిగా</span>, <span xml:lang="te-IN">పూర్వమ్ = పూర్వము</span>, <span xml:lang="te-IN">ఆసీత్ = ఉండెనో.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">అష్టాదశద్వీప పరిమిత యైన ఈ భూమి యంతయు</span>, <span xml:lang="te-IN">పూర్వము</span>, <span xml:lang="te-IN">మనుచక్రవర్తి మొదలుకొని</span>, <span xml:lang="te-IN">విజయవంతు లైన ఏ రాజుల వశములో ఉండెడిదో.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">ఈ శ్లోకమునకు మూడవ శ్లోకముతో అన్వయము.</span></p> <p class="Prati" xml:lang="en-GB">‘<span xml:lang="te-IN">సర్వా</span>’ ‘<span xml:lang="te-IN">కృత్స్నా</span>’ <span xml:lang="te-IN">శబ్దములకు అర్థములో భేదము లేదు. రెండు పదములను ప్రయోగించుటచే </span>‘<span xml:lang="te-IN">సర్వా</span>’ <span xml:lang="te-IN">అనుదానికి </span>‘<span xml:lang="te-IN">అన్ని ద్వీపభేదములు కలది</span>’ <span xml:lang="te-IN">అనియు</span>, ‘<span xml:lang="te-IN">కృత్స్నా</span>’ <span xml:lang="te-IN">అనుదానికి </span>‘‘<span xml:lang="te-IN">సమస్త మైనది</span>’’ <span xml:lang="te-IN">అనియు అర్థము చెప్పబడినది.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span xml:lang="te-IN">రామాయణ భారత పురాణాదిప్రాచీన గ్రంథాలలో ఇలాంటి పునరుక్తులు</span>, <span xml:lang="te-IN">పాదపూరణానికి మాత్రమే ఉపయోగించే </span>‘‘<span xml:lang="te-IN">చ</span>, <span xml:lang="te-IN">వా</span>, <span xml:lang="te-IN">తు</span>, <span xml:lang="te-IN">హ</span>, <span xml:lang="te-IN">వై</span>,’’ <span xml:lang="te-IN">మొదలైన పదాలు అత్యధికముగా ఉండును. వాటిని ఆ విధముగానే గ్రహించుట మంచిది. ఏదో అపూర్వార్థము కల్పించుట హృదయంగమముగా ఉండదు. ప్రకరణాదులను పట్టి భాషకు స్వభావసిద్ధముగా ఉన్న అర్థమును మాత్రమే గ్రహించుట యుక్తము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">యేషాం స సగరో నామ సాగరో యేన ఖానితః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> షష్టిః పుత్రసహస్రాణి యం యాన్తం పర్యవారయన్. </span><span class="fr">2</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">యేన = ఎవనిచేత</span>, <span xml:lang="te-IN">సాగరః = సముద్రము</span>, <span xml:lang="te-IN">ఖానితః = త్రవ్వించబడినదో</span>, <span xml:lang="te-IN">యాన్తమ్ = యుద్ధమునకు వెళ్లుచున్న</span>, <span xml:lang="te-IN">యమ్ = ఎవనిని</span>, <span xml:lang="te-IN">షష్టిః పుత్రసహస్రాణి = అరువది వేలమంది కుమారులు</span>, <span xml:lang="te-IN">పర్యవారయన్ = చుట్టుకొని ఉండెడివారో</span>, <span xml:lang="te-IN">సః = అట్టి</span>, <span xml:lang="te-IN">సగరో నామ = సగరు డనే రాజు</span>, <span xml:lang="te-IN">యేషామ్ = ఏ రాజులలో ఉండెడివాడో.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span>ఏ రాజులలో సగరు డనెడు చక్రవర్తి ఉండెడివాడో - ఆ నగర చక్రవర్తి ఈ సాగరమును త్రవ్వించగా అది వైశాల్యమును పొందినది. అతడు యుద్ధయాత్రకై బయలుదేరి నపుడు అతనితో కూడ అరువదివేలమంది కుమారులు వెళ్లెడివారు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఇక్ష్వాకూణామిదం తేషాం రాజ్ఞాం వంశే మహాత్మనామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> మహదుత్పన్నమాఖ్యానం రామాయణమితి శ్రుతమ్. </span><span class="fr">3</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తేషామ్ = అట్టి</span>, <span xml:lang="te-IN">మహాత్మనామ్ = మహాత్ములైన</span>, <span xml:lang="te-IN">ఇక్ష్వాకూణాం రాజ్ఞామ్ = ఇక్ష్వాకు వంశమునందు పుట్టిన రాజులయొక్క</span>, <span xml:lang="te-IN">వంశే = వంశమునందు</span>, <span xml:lang="te-IN">రామాయణమితి = రామాయణ మని</span>, <span xml:lang="te-IN">శ్రుతమ్ = ప్రసిద్ధి కాంచిన</span>, <span xml:lang="te-IN">మహత్ = పూజ్యమైన</span>, <span xml:lang="te-IN">ఇదమ్ = ఈ</span>, <span xml:lang="te-IN">ఆఖ్యానమ్ = ఆఖ్యానము</span>, <span xml:lang="te-IN">ఉత్పన్నమ్ = పుట్టినది.</span></p> <p class="Tat ParaOverride-13" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span>రామాయణ మని ప్రసిద్ధి చెందిన ఈ పవిత్ర మైన ఆఖ్యానము అట్టి మహాత్ము లైన ఇక్ష్వాకువంశరాజుల వంశములో పుట్టినది.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తదిదం వర్తయిష్యామి సర్వం నిఖిలమాదితః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ధర్మకామార్థసహితం శ్రోతవ్యమనసూయయా. </span><span class="fr">4</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తత్ = అట్టి</span>, <span xml:lang="te-IN">ఇదమ్ = ఈ రామాయణమును</span>, <span xml:lang="te-IN">సర్వమ్ = సమస్తమైనదానిని</span>, <span xml:lang="te-IN">వర్తయిష్యామి = లోకములో ప్రవర్తింపచేసెదను. ధర్మకామార్థ సహితమ్ = ధర్మార్థకామము లనెడు పురుషార్థములతో కూడిన</span>, <span xml:lang="te-IN">నిఖిలమ్ = ఈ రామాయణ మంతయును</span>, <span xml:lang="te-IN">ఆదితః = ప్రారంభము నుండియు</span>, <span xml:lang="te-IN">అనసూయయా = అసూయలేకుండగా</span>, <span xml:lang="te-IN">శ్రోతవ్యమ్ = వినదగినది.</span></p> <p class="Tat ParaOverride-14" xml:lang="en-GB"><span class="CharOverride-6">తా.</span> అట్టి ఈ రామాయణము నంతను లోకములో ప్రవర్తింపచేసెదను. ధర్మార్థకామము లనెడు పురుషార్థములను ప్రతిపాదించు ఈ రామాయణమును పూర్తిగ మొదటినుండియు అసూయాభావము లేనివారై వినుడు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">కోసలో నామ ముదితస్స్ఫీతో జనపదో మహాన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> నివిష్టః సరయూతీరే ప్రభూతధనధాన్యవాన్. </span><span class="fr">5</span></p> <p class="Prati ParaOverride-18" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ప్రభూతధనధాన్యవాన్ = అధికమైన ధనధాన్యములు కలదియు</span>, <span xml:lang="te-IN">ముదితః = సంతోషముతో కూడినదియు</span>, <span xml:lang="te-IN">స్ఫీతః = విశాల మైనదియు అగు</span>, <span xml:lang="te-IN">కోసలో నామ = కోసల మనెడు</span>, <span xml:lang="te-IN">మహాన్ = గొప్పదైన</span>, <span xml:lang="te-IN">జనపదః = దేశము</span>, <span xml:lang="te-IN">సరయూ తీరే = సరయూనదీతీరమునందు</span>, <span xml:lang="te-IN">నివిష్టః = నెలకొని యున్నది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ధనధాన్యములతో తులతూగుచు నిత్యసంతుష్టులైన ప్రజలు గల</span>, <span xml:lang="te-IN">విశాల మైన కోసలమనెడు ఒక గొప్ప దేశము సరయూతీరమున నెలకొని యున్నది. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">అయోధ్యా నామ నగరీ తత్రాసీల్లోకవిశ్రుతా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> మనునా మానవేన్ద్రేణ యా పురీ నిర్మితా స్వయమ్. </span><span class="fr">6</span></p> <p class="Prati ParaOverride-18" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తత్ర = ఆ కోసలదేశమునందు</span>, <span xml:lang="te-IN">యా పురీ = ఏ పట్టణము</span>, <span xml:lang="te-IN">మానవేన్ద్రేణ = మానవులకు ప్రభు వైన</span>, <span xml:lang="te-IN">మనునా = మనుచక్రవర్తిచేత</span>, <span xml:lang="te-IN">స్వయమ్ = స్వయముగా</span>, <span xml:lang="te-IN">నిర్మితా = నిర్మింపబడినదో అట్టి</span>, <span xml:lang="te-IN">అయోధ్యా నామ = అయోధ్య యను పేరు గల</span>, <span xml:lang="te-IN">విశ్రుతా = ప్రసిద్ధ మైన</span>, <span xml:lang="te-IN">నగరీ = నగరి</span>, <span xml:lang="te-IN">ఆసీత్ = ఉండెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ కోసలదేశములో అయోధ్య యను ఒక ప్రసిద్ధ మైన పట్టణము ఉండెను</span>; <span xml:lang="te-IN">సకలమానవులకును ప్రభు వైన మనుచక్రవర్తి స్వయముగ దానిని సంకల్పబలముచే నిర్మించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఆయతా దశ చ ద్వే చ యోజనాని మహాపురీ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> శ్రీమతీ త్రీణి విస్తీర్ణా సువిభక్తమహాపథా. </span><span class="fr">7</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">శ్రీమతీ = శోభాయుత మైనదియు</span>, <span xml:lang="te-IN">సువిభక్తమహాపథా = చక్కగా ఏర్పరుపబడిన విశాల మైన మార్గములు గల</span>, <span xml:lang="te-IN">మహాపురీ = మహానగర మైన ఆ అయోధ్య</span>, <span xml:lang="te-IN">దశ చ ద్వే చ = పండ్రెండు</span>, <span xml:lang="te-IN">యోజనాని = యోజనములను</span>, <span xml:lang="te-IN">ఆయతా = దీర్ఘమైనది. త్రీణి = మూడు యోజనములను</span>, <span xml:lang="te-IN">విస్తీర్ణా = వెడల్పైనది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">చక్కగా ఏర్పరుపబడిన విశాలము లైన మార్గములతో శోభాయుతముగా ఉన్న ఆ అయోధ్యానగరము పండ్రెండు యోజనముల పొడవు</span>, <span xml:lang="te-IN">మూడు యోజనముల వెడల్పు కలదై ఉండెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">రాజమార్గేణ మహతా సువిభక్తేన శోభితా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ముక్తపుష్పావకీర్ణేన జలసిక్తేన నిత్యశః. </span><span class="fr">8</span></p> <p class="Prati ParaOverride-15" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సువిభక్తేన = చక్కగా ఏర్పరుపబడినదియు</span>, <span xml:lang="te-IN">ముక్తపుష్పావకీర్ణేన = చల్లబడిన పుష్పములతో వ్యాప్త మైనదియు</span>, <span xml:lang="te-IN">నిత్యశః = ఎల్లప్పుడును</span>, <span xml:lang="te-IN">జలసిక్తేన = నీటితో తడపబడిన</span>, <span xml:lang="te-IN">మహతా = విశాల మైన</span>, <span xml:lang="te-IN">రాజమార్గేణ = రాజమార్గముచే</span>, <span xml:lang="te-IN">శోభితా = ప్రకాశింపచేయబడినది.</span></p> <p class="Tat ParaOverride-15" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">అయోధ్యానగరము</span>, <span xml:lang="te-IN">చక్కగా ఏర్పరచిన</span>, <span xml:lang="te-IN">విశాలమైన రాజమార్గముతో ఒప్పారుచుండెను.</span><span xml:lang="te-IN"> దానియందంతటను పుష్పములు చల్లుచుండెడివారు. నిత్యము నీరు చల్లి తడుపుచుండెడివారు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తాం తు రాజా దశరథో మహారాష్ట్రవివర్ధనః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> పురీమావాసయామాస దివం దేవపతిర్యథా. </span><span class="fr">9</span></p> <p class="Prati ParaOverride-15" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహారాష్ట్రవివర్ధనః = గొప్ప రాజ్యమును వృద్ధి పొందించు</span>, <span xml:lang="te-IN">దశరథః = దశరథు డనెడు</span>, <span xml:lang="te-IN">రాజా = రాజు</span>, <span xml:lang="te-IN">దేవపతిః = దేవేంద్రుడు</span>, <span xml:lang="te-IN">దివం యథా = స్వర్గమును వలె</span>, <span xml:lang="te-IN">తాం పురీమ్ = ఆ అయోధ్యాపట్టణమును</span>, <span xml:lang="te-IN">ఆవాసయామాస = నివాసముగా చేసికొనెను. </span></p> <p class="Tat ParaOverride-20" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">విశాల మైన రాజ్యమును పరిపాలించిన సమర్థు డైన దశరథు డను రాజు</span>, <span xml:lang="te-IN">దేవేంద్రుడు స్వర్గములో నివసించి నట్లు</span>, <span xml:lang="te-IN">ఆ పట్టణములో నివసించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">కవాటతోరణవతీం సువిభక్తాన్తరాపణామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సర్వయన్త్రాయుధవతీముపేతాం సర్వశిల్పిభిః. </span><span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">కవాటతోరణవతీమ్ = ప్రశస్తములైన నగరము వెలుపలి తలుపులును దారుబంధములును కలదియు</span>, <span xml:lang="te-IN">సువిభక్తాన్తరాపణామ్ = చక్కగా తీర్చి దిద్దిన మధ్య ప్రదేశములు గల అంగళ్లు కలదియు</span>, <span xml:lang="te-IN">సర్వయన్త్రాయుధవతీమ్ = సమస్తమైన యంత్రములు ఆయుధములు కలదియు</span>, <span xml:lang="te-IN">సర్వశిల్పిభిః = సమస్తశిల్పులతో</span>, <span xml:lang="te-IN">ఉపేతామ్ = కూడినదియు అగు</span>, ‘‘<span xml:lang="te-IN">పురీం దశరథః ఆవాసయామాస</span>’’ <span xml:lang="te-IN">అను </span><span class="fr">22</span><span xml:lang="te-IN">వ శ్లోకములో ఉన్న వాక్యముతో ఈ శ్లోకము మొదలు అన్ని శ్లోకములకును అన్వయము.</span></p> <p class="Tat ParaOverride-14" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ అయోధ్యానగరమునకు వెలుపల నున్న తలుపులును</span>, <span xml:lang="te-IN">దారుబంధములును</span>, <span xml:lang="te-IN">చాల దృఢ మైనవి. అంగడి వీథులన్నియు మధ్యలో చక్కగా తీర్చి దిద్దబడి యున్నవి. అచ్చటచ్చట అనేక విధములైన యంత్రములును</span>, <span xml:lang="te-IN">ఆయుధములును నెలకొల్పబడి ఉన్నవి. ఎందరో శిల్పులు ఈ నగరములో నివసించు చుండిరి.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">సూతమాగధసంబాధాం శ్రీమతీమతులప్రభామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఉచ్చాట్టాలధ్వజవతీం శతఘ్నీశతసఙ్కులామ్. </span><span class="fr">11</span></p> <p class="Prati ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సూతమాగధసంబాధామ్ = స్తోత్రములు చేయు సూతులచేతను</span>, <span xml:lang="te-IN">కులవంశములను పొగడు మాగధులచేతను ఇరుకుగా ఉన్నదియు</span>, <span xml:lang="te-IN">శ్రీమతీమ్ = సమృద్ధి కలదియు</span>, <span xml:lang="te-IN">అతులప్రభామ్ = సాటి లేని కాంతి కలదియు</span>, <span xml:lang="te-IN">ఉచ్చాట్టాల ధ్వజవతీమ్ = ఉన్నతము లైన కోటబురుజులును ధ్వజములును కలదియు</span>, <span xml:lang="te-IN">శతఘ్నీ శతసఙ్కులామ్ = వందలకొలది శతఘ్ను లనెడు ఆయుధములతో (నూరుగురిని ఒక్కమారుగా చంపు ఆయుధము) నిండినదియును...</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ నగరమందు ఎందరో సూతులును</span>, <span xml:lang="te-IN">మాగధులును నివసించుచుండిరి. అది అత్యధికసమృద్ధితో</span>, <span xml:lang="te-IN">సాటిలేని శోభతో</span>, <span xml:lang="te-IN">ప్రకాశించుచుండెను. ఇందలి కోట బురుజులును</span>, <span xml:lang="te-IN">ధ్వజములును చాల ఉన్నతముగ ఉండెను. వందలాది శతఘ్నులు అచ్చటచ్చట అమర్చబడి ఉండెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">వధూనాటకసంఘైశ్చ సంయుక్తాం సర్వతఃపురీమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఉద్యానామ్రవణోపేతాం మహతీం సాలమేఖలామ్. </span><span class="fr">12</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">వధూనాటకసంఘైశ్చ = స్త్రీల (నాట్యకత్తెల) యొక్కయు నటులయొక్కయు సంఘములతో</span>, <span xml:lang="te-IN">సంయుక్తామ్ = కూడినదియు</span>, <span xml:lang="te-IN">సర్వతఃపురీమ్ = నలువైపుల శాఖానగరములు గలదియు</span>, <span xml:lang="te-IN">ఉద్యానామ్రవణోపేతామ్ = ఉద్యానవనములతోడను</span>, <span xml:lang="te-IN">మామిడి తోపులతోడను కూడినదియు</span>, <span xml:lang="te-IN">మహతీమ్ = విశాలమైనదియు</span>, <span xml:lang="te-IN">సాలమేఖలామ్ = ప్రాకారమే వడ్డాణముగా కలదియు....</span></p> <p class="Tat ParaOverride-13" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఈ నగరములో ఎన్నియో నటీనటసంఘము లుండెడివి. నలువైపుల శాఖ నగరములు ఉండెను. అచ్చటచ్చట ఉద్యానవనములును</span>, <span xml:lang="te-IN">మామిడితోపులును ఉండెను. అతివిశాల మైన ఈ నగరము చుట్టును ఉన్న ఉన్నతమైన ప్రాకారము దీనికి వడ్డాణము వలె ఉండెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">దుర్గగమ్భీరపరిఖాం దుర్గామన్యైర్దురాసదామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> వాజివారణసంపూర్ణాం గోభిరుష్ట్రైః ఖరైస్తథా. </span><span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">దుర్గగమ్భీరపరిఖామ్ = ప్రవేశింప శక్యము కాని అగాధ మైన అగడ్త కలదియును</span>, <span xml:lang="te-IN">దుర్గామ్ = ప్రవేశింప శక్యము కానిదియు</span>, <span xml:lang="te-IN">అన్యైః = శత్రువులచేత</span>, <span xml:lang="te-IN">దురాసదామ్ = ఆక్రమింప శక్యము కానిదియు</span>, <span xml:lang="te-IN">వాజివారణసంపూర్ణామ్ = గుఱ్ఱములతోడను ఏనుగులతోడను నిండినదియు</span>, <span xml:lang="te-IN">తథా = మరియు</span>, <span xml:lang="te-IN">గోభిః = గోవులతోడను</span>, <span xml:lang="te-IN">ఉష్ట్రైః = ఒంటెలతోడను</span>, <span xml:lang="te-IN">ఖరైః = గాడిదలతోడను (నిండినదియు)....</span></p> <p class="Tat ParaOverride-13" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ నగరము చుట్టును ప్రవేశింప శక్యము కాని</span>, <span xml:lang="te-IN">అగాధ మైన అగడ్త ఉండెను. ఎవ్వరును ఆ నగరములో ప్రవేశించి దానిని ఆక్రమింపజాలరు. అది గుఱ్ఱములు</span>, <span xml:lang="te-IN">ఏనుగులు</span>, <span xml:lang="te-IN">గోవులు</span>, <span xml:lang="te-IN">ఒంటెలు</span>, <span xml:lang="te-IN">గాడిదలు మొదలైన వాటితో నిండియుండెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">సామన్తరాజసంఘైశ్చ బలికర్మభిరావృతామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> నానాదేశనివాసైశ్చ వణిగ్భిరుపశోభితామ్. </span><span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">బలికర్మభిః = కప్పము కట్టునట్టి</span>, <span xml:lang="te-IN">సామన్తరాజసంఘైశ్చ = సామంతరాజుల సమూహములచే</span>, <span xml:lang="te-IN">ఆవృతామ్ = నిండి యున్నదియు</span>, <span xml:lang="te-IN">నానాదేశ నివాసైః = అనేక దేశములందు నివసించువా రైన</span>, <span xml:lang="te-IN">వణిగ్భిః చ = వర్తకులచే గూడ ఉపశోభితామ్ = ప్రకాశింపచేయబడినదియు.....</span></p> <p class="Tat ParaOverride-13" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ నగరము కప్పము కట్టుటకై వచ్చిన సామంతరాజులచేతను</span>, <span xml:lang="te-IN">నానాదేశముల నుండి వచ్చిన వర్తకులచేతను వ్యాప్తమై యుండెడిది.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ప్రాసాదై రత్నవికృతైః పర్వతైరుపశోభితామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> కూటాగారైశ్చ సంపూర్ణామిన్ద్రస్యేవామరావతీమ్. </span><span class="fr">15</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రత్నవికృతైః = రత్నములతో విశేషరూపమున అలంకరింపబడిన</span>, <span xml:lang="te-IN">ప్రాసాదైః </span><span xml:lang="te-IN">= మేడలతోడను</span>, <span xml:lang="te-IN">పర్వతైః = క్రీడాపర్వతములతోడను</span>, <span xml:lang="te-IN">ఉపశోభితామ్ = ప్రకాశింపచేయబడినదియు</span>, <span xml:lang="te-IN">కూటాగారైః చ = మేడలపై మేడలతోడను</span>, <span xml:lang="te-IN">సంపూర్ణామ్ = నిండినదియును</span>, <span xml:lang="te-IN">ఇన్ద్రస్య = ఇంద్రునియొక్క</span>, <span xml:lang="te-IN">అమరావతీమివ = అమరావతీ నగరము వలె నున్నదియు</span>,... </p> <p class="Tat ParaOverride-13" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ నగరము రత్నములతో అలంకరించిన రాజగృహములతోడను</span>, <span xml:lang="te-IN">క్రీడా పర్వతములతోడను ప్రకాశించుచుండెను. మేడల పై కట్టిన మేడలతో నిండి ఇంద్రుని రాజధాని యగు అమరావతివలె ఉండెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">చిత్రామష్టాపదాకారాం వరనారీగణైర్యుతామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సర్వరత్నసమాకీర్ణాం విమానగృహశోభితామ్. </span><span class="fr">16</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">చిత్రామ్ = ఆశ్చర్యకరమైనదియు</span>, <span xml:lang="te-IN">లేదా</span>, <span xml:lang="te-IN">వివిధవర్ణములు కలదియు</span>, <span xml:lang="te-IN">అష్టాపదాకారామ్ = జూద మాడెడి పీటయొక్క ఆకారమువంటి ఆకారము కలదియు</span>, <span xml:lang="te-IN">వరనారీగణైః = సుందరు లైన స్త్రీల గణములతో</span>, <span xml:lang="te-IN">యుతామ్ = కూడినదియు</span>, <span xml:lang="te-IN">సర్వరత్నసమాకీర్ణామ్ = సమస్త మైన రత్నములతో వ్యాప్త మైనదియు</span>, <span xml:lang="te-IN">విమానగృహ శోభితామ్ = ఏడంతస్తుల భవనములతో ప్రకాశించునదియు....</span></p> <p class="Tat ParaOverride-19" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span>జూదమాడు పీటవంటి ఆకారము గల ఆ నగరము చాల ఆశ్చర్యజనకమై సుందరు లగు స్త్రీలతో నిండి యుండెను. అన్ని విధము లైన రత్నములను ఇచట ఉండెను. ఏడంతస్తుల విశాలభవనములతో ప్రకాశించుచుండెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">గృహగాఢామవిచ్ఛిద్రాం సమభూమౌ నివేశితామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> శాలితణ్డులసంపూర్ణామిక్షుకాణ్డరసోదకామ్. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">గృహగాఢామ్ = ఇండ్లతో దట్ట మైనదియు</span>, <span xml:lang="te-IN">అవిచ్ఛిద్రామ్ = ఏదో ఒక విధముగ ఉపయోగింపక విడచిన చోటు లేనిదియు</span>, <span xml:lang="te-IN">సమభూమౌ = మిట్టపల్లములు లేని భూమిపై</span>, <span xml:lang="te-IN">నివేశితామ్ = నిర్మింపబడినదియు</span>, <span xml:lang="te-IN">శాలితణ్డులసంపూర్ణామ్ = వరిబియ్యముతో నిండినదియు</span>, <span xml:lang="te-IN">ఇక్షుకాణ్డరసోదకామ్ = చెఱకుకఱ్ఱరసము వంటి ఉదకము కలదియు...</span></p> <p class="Tat ParaOverride-13" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span>ఆ నగరములో దట్టముగ ఇండ్లు కట్టబడెను. అనుపయుక్త మైన స్థల మేదియు లేకుండెను. అది మిట్ట పల్లములు లేని భూమి పై నిర్మింపబడెను. వరిబియ్యము సమృద్ధిగ లభించుచుండెడివి. ఉదకము చెఱకురసము వలె మధురముగ నుండెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">దున్దుభీభిర్శృదఙ్గైశ్చ వీణాభిః పణవైస్తథా</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> నాదితాం భృశమత్యర్థం పృథివ్యాం తామనుత్తమామ్. </span><span class="fr">18</span> </p> <p class="Prati ParaOverride-18" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">దున్దుభీభిః </span><span xml:lang="te-IN">= దుందుభులచేతను</span>, <span xml:lang="te-IN">మృదఙ్గైశ్చ = మృదంగములచేతను</span>, <span xml:lang="te-IN">వీణాభిః = వీణలచేతను</span>, <span xml:lang="te-IN">తథా = మరియు</span>, <span xml:lang="te-IN">పణవైః = తమ్మటములచేతను</span>, <span xml:lang="te-IN">భృశమ్ = మిక్కిలి</span>, <span xml:lang="te-IN">నాదితామ్ = ధ్వనింపచేయబడినదియు</span>, <span xml:lang="te-IN">పృథివ్యామ్ = భూమియందు</span>, <span xml:lang="te-IN">అత్యర్థమ్ = మిక్కిలి</span>, <span xml:lang="te-IN">అనుత్తమామ్ = శ్రేష్ఠమైనదియు</span>, <span xml:lang="te-IN">తామ్ = ప్రసిద్ధ మైనదియు....</span></p> <p class="Tat ParaOverride-18" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span>ఆ నగరమునందు దుందుభి మృదంగ వీణా పణవాది మంగళ వాద్యముల ధ్వనులు ఎల్లప్పుడును మిన్ను ముట్టుచుండెడివి. భూమిలో దీనికంటె ఉత్తమమైన పట్టణము మరొకటి లేదు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">విమానమిన సిద్ధానాం తపసాధిగతం దివి</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సునివేశితవేశ్మాన్తాం నరోత్తమసమావృతామ్. </span><span class="fr">19</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">దివి = స్వర్గమునందు</span>, <span xml:lang="te-IN">తపసా = తపస్సుచేత</span>, <span xml:lang="te-IN">అధిగతమ్ = పొందబడిన</span>, <span xml:lang="te-IN">సిద్ధానామ్ = సిద్ధులయొక్క</span>, <span xml:lang="te-IN">విమానమివ = విమానము వలె నున్నదియు</span>, <span xml:lang="te-IN">సునివేశిత వేశ్మాన్తామ్ = చక్కగా ఏర్పరుపబడిన గృహప్రదేశములు కలదియు</span>, <span xml:lang="te-IN">నరోత్తమసమావృతామ్ = ఉత్తములగుమనుష్యులతో నిండినదియు....</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span>సిద్ధులు తపఃశక్తిచే స్వర్గమునందు నిర్మించుకొనిన విమానము వలె ఉన్న ఆ అయోధ్యలో గృహములు బారులు దీర్చి చక్కగ నిర్మింపబడినవి. ఉత్తములైన మనుష్యులు అచట నివసించెడివారు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">యే చ బాణైర్న విధ్యన్తి వివిక్తమపరాపరమ్</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> శబ్దవేధ్యం చ వితతం లఘుహస్తా విశారదాః. </span><span class="fr">20</span></p> <p class="Poem2 ParaOverride-13" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సింహవ్యాఘ్రవరాహాణాం మత్తానాం నర్దతాం వనే</span>,</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> హన్తారో నిశితైః శస్త్రైర్బలాద్బాహుబలైరపి. </span><span class="fr">21</span></p> <p class="Poem3 ParaOverride-13" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తాదృశానాం సహస్రైస్తామభిపూర్ణాం మహారథైః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> పురీమావాసయామాస రాజా దశరథస్తదా. </span><span class="fr">22</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ.</span><span xml:lang="te-IN"> లఘుహస్తాః = చేతచురుకగల</span>, <span xml:lang="te-IN">విశారదాః = నేర్పరులైన</span>, <span xml:lang="te-IN">యే = ఎవరు</span>, <span xml:lang="te-IN">వివిక్తమ్ = ఒంటరిగా ఉన్నవానిని</span>, <span xml:lang="te-IN">అపరాపరమ్ = ముందు వెనుక లేనివానిని</span>, <span xml:lang="te-IN">అనగా తండ్రి గాని కుమారుడుగాని లేనివానిని</span>, <span xml:lang="te-IN">శబ్దవేధ్యమ్ = శబ్దమును పట్టి కొట్టుటకు అనువుగా ఉన్నవానిని</span>, <span xml:lang="te-IN">వితతం చ = పారిపోవుచున్న వానిని</span>, <span xml:lang="te-IN">బాణైః = బాణములచే న విధ్యన్తి = కొట్టరో</span>, <span xml:lang="te-IN">వనే = వనమునందు</span>, <span xml:lang="te-IN">నర్దతామ్ = గర్జించుచున్న</span>, <span xml:lang="te-IN">మత్తానామ్ = మదించిన</span>, <span xml:lang="te-IN">సింహవ్యాఘ్రవరాహాణామ్ = సింహవ్యాఘ్రవరాహములకు (ను)</span>, <span xml:lang="te-IN">నిశితైః = వాడియైన</span>, <span xml:lang="te-IN">శస్త్రైః = ఆయుధములచే</span>, <span xml:lang="te-IN">బలాత్ = ఆయుధబలమువలనను</span>, <span xml:lang="te-IN">బాహుబలైరపి = బాహుబలములచేతను</span>, <span xml:lang="te-IN">హన్తారః = చంపువారో</span>, <span xml:lang="te-IN">తాదృశానామ్ = అట్టి వారియొక్క</span>, <span xml:lang="te-IN">మహారథైః = మహారథులైన</span>, <span xml:lang="te-IN">సహాస్రైః = సహస్రములతో</span>, <span xml:lang="te-IN">అభిపూర్ణామ్ = నిండిన</span>, <span xml:lang="te-IN">తామ్ = ఆ</span>, <span xml:lang="te-IN">పురీమ్ = అయోధ్యానగరమును</span>, <span xml:lang="te-IN">తదా = అప్పుడు</span>, <span xml:lang="te-IN">రాజా దశరథః = దశరథమహారాజు</span>, <span xml:lang="te-IN">ఆవాసయామాస = నివాసముగా చేసికొనెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఈ నగరములో వేలకొలది మహారథు లైన వీరు లుండిరి. వారు బాణ ప్రయోగమునందు హస్తలాఘవము గలవారు. ఒంటరిగా ఉన్న వానిని</span>, <span xml:lang="te-IN">తండ్రి గాని కుమారుడు గాని (వెనుక ముందు) లేనివానిని</span>, <span xml:lang="te-IN">శబ్దమును పట్టి కొట్టుటకు వీలుగా</span> <span xml:lang="te-IN">ఉన్నవానిని</span>, <span xml:lang="te-IN">పారిపోవుచున్న వానిని ఎన్నడును బాణములచే కొట్టెడివారు కారు. మదించి వనములలో గర్జించు చున్న సింహవ్యాఘ్రవరాహాది క్రూరమృగములను తీక్ష్ణములైన ఆయుధములచేత గాని</span>, <span xml:lang="te-IN">ఆయుధములు లేకుండ కేవల బాహుబలముచేత గాని చంపెడివారు. అట్టి అయోధ్యానగరమును దశరథ మహారాజు నివాసముగా చేసికొని రాజ్యము పాలించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-4" xml:lang="te-IN">మూ. </span>తామగ్నిమద్భిర్గుణవద్భిరావృతాం</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ద్విజోత్తమైర్వేదషడఙ్గపారగైః</span>,</p> <p class="Poem2 ParaOverride-13" xml:lang="en-GB"> సహస్రదైః సత్యరతైర్మహాత్మభి</p> <p class="Poem2 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ర్మహర్షికల్పెరృషిభిశ్చ కేవలైః. </span><span class="fr">23</span></p> <p class="Prati ParaOverride-22" xml:lang="en-GB"><span xml:lang="te-IN">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే</span> <span xml:lang="te-IN">బాలకాణ్డే పఞ్చమః సర్గః.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN">ప్ర. అ.</span><span xml:lang="te-IN"> అగ్నిమద్భిః = ఆహితాగ్నులును</span>, <span xml:lang="te-IN">గుణవద్భిః = గుణవంతులును</span>, <span xml:lang="te-IN">వేదషడఙ్గపారగైః = ఋగ్యజుస్సామాథర్వవేదములందును శిక్షావ్యాకరణచ్ఛందోనిరుక్త జ్యోతిషకల్పము లనెడు ఆరు వేదాంగములందును పూర్ణ మైన పాండిత్యము కలవారును</span>, <span xml:lang="te-IN">సహస్రదైః = వేలకొలదిగా దానము చేయువారును</span>, <span xml:lang="te-IN">సత్యరతైః = సత్య నిరతులును</span>, <span xml:lang="te-IN">మహాత్మభిః = గొప్ప బుద్ధి కలవారును</span>, <span xml:lang="te-IN">మహర్షికల్పెః = మహర్షులతో సమానులును</span>, <span xml:lang="te-IN">కేవలైః ఋషిభిః చ = కేవలఋషులును అగు</span>, <span xml:lang="te-IN">ద్విజోత్తమైః = ఉత్తము లైన బ్రాహ్మణక్షత్రియవైశ్యులచేత</span>, <span xml:lang="te-IN">ఆవృతామ్ = నిండి యున్న</span>, <span xml:lang="te-IN">తామ్ = ఆ అయోధ్యను</span>, (<span xml:lang="te-IN">దశరథుడు వాసముగ చేసికొనెను).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-6" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఈ అయోధ్యానగరములోని ద్విజు లందరును</span>, <span xml:lang="te-IN">అనగా బ్రాహ్మణ-క్షత్రియ-వైశ్యులు ఆహితాగ్నులు</span>, <span xml:lang="te-IN">సద్గుణవంతులు</span>, <span xml:lang="te-IN">వేదవేదాంగనిష్ణాతులు</span>, <span xml:lang="te-IN">అనంత దానము చేయువారు</span>, <span xml:lang="te-IN">సత్యనిరతులు</span>, <span xml:lang="te-IN">మహాబుద్ధిశాలులు. వీరిలో కొందరు మహర్షులవంటి వారై ఉండగా మరి కొందరు సాక్షాత్తు ఋషులే.</span></p> <p class="Prati ParaOverride-21" xml:lang="en-GB">‘‘<span xml:lang="te-IN">బాలానందిని</span>’’ <span xml:lang="te-IN">యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="te-IN">బాలకాండలో పంచమసర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-22" xml:lang="en-GB"><span xml:lang="te-IN"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenWritingDirection-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> <img alt="" class="_idGenObjectAttribute-3" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/004.png"/> </div> </div> </body> </html>
Cancel
Save Chapter