Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_6</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_3.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_6" xml:lang="te-IN"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ షష్ఠః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB">దశరథుడు రాజ్యపాలనము చేయు కాలమున పౌరుల సుఖైశ్వర్యాదుల వర్ణనము.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ.</span><span xml:lang="te-IN"> తస్యాం పుర్యామయోధ్యాయాం వేదవిత్సర్వసఙ్గ్రహః</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> దీర్ఘదర్శీ మహాతేజాః పౌరజానపదప్రియః. </span><span class="fr">1</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఇక్ష్వాకూణామతిరథో యజ్వా ధర్మరతో వశీ</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> మహర్షికల్పో రాజర్షిస్త్రిషు లోకేషు విశ్రుతః. </span><span class="fr">2</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> బలవాన్నిహతామిత్రో మిత్రవాన్విజితేన్ద్రియః</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ధనైశ్చ సంగ్రహైశ్చాన్యైః శక్రవైశ్రవణోపమః. </span><span class="fr">3</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> యథా మనుర్మహాతేజా లోకస్య పరిరక్షితా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తథా దశరథో రాజా వసన్ జగదపాలయత్. </span><span class="fr">4</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ.</span><span xml:lang="te-IN"> వేదవిత్ = వేదములు తెలిసినవాడును</span>, <span xml:lang="te-IN">సర్వసంగ్రహః = శూరులు పండితులు మొదలైన సర్వజనులను దానాదులచే వశములో నుంచుకొనెడువాడును</span>, <span xml:lang="te-IN">దీర్ఘదర్శీ = చాలాకాలము తరువాత జరుగబోవు విషయములను ఇప్పుడే తెలుసుకొనెడు శక్తి కలవాడును</span>, <span xml:lang="te-IN">మహాతేజాః = గొప్ప పరాక్రమము కలవాడును</span>, <span xml:lang="te-IN">పౌరజానపదప్రియః = పట్టణాలలో నివసించు వారికిని గ్రామాలలో నివసించు వారికిని ఇష్టుడును</span>, <span xml:lang="te-IN">ఇక్ష్వాకూణామ్ = ఇక్ష్వాకురాజులలో</span>, <span xml:lang="te-IN">అతిరథః = చాలమంది మహారథులతో ఒంటరిగా యుద్ధము చేయగల రథికశ్రేష్ఠుడును</span>, <span xml:lang="te-IN">యజ్వా = యజ్ఞములు చేసినవాడును</span>, <span xml:lang="te-IN">ధర్మరతః = ధర్మమునందు ఆసక్తి కలవాడును</span>, <span xml:lang="te-IN">వశీ = జనులను అదుపులో ఉంచగలిగినవాడును</span>, <span xml:lang="te-IN">మహర్షికల్పః = మహర్షితో సమానుడును</span>, <span xml:lang="te-IN">రాజర్షిః = రాజును ఋషియు ఐనవాడును</span>, <span xml:lang="te-IN">త్రిషు లోకేషు = భూలోకభువర్లోకసువర్లోకములయందు</span>, <span xml:lang="te-IN">విశ్రుతః = ప్రసిద్ధుడును</span>, <span xml:lang="te-IN">బలవాన్ = అధికమైన సైన్యము కలవాడును</span>, <span xml:lang="te-IN">నిహతామిత్రః = చంపబడిన శత్రువులు కలవాడును</span>, <span xml:lang="te-IN">మిత్రవాన్ = మంచి మిత్రులు కలవాడును</span>, <span xml:lang="te-IN">విజితేన్ద్రియః = జయింపబడిన ఇంద్రియములు కలవాడును</span>, <span xml:lang="te-IN">ధనైశ్చ = ధనములచేతను</span>, <span xml:lang="te-IN">అన్యైః = ఇతరము లైన</span>, <span xml:lang="te-IN">సఙ్గ్రహైశ్చ = కూడబెట్టబడిన వస్తువులచేతను</span>, <span xml:lang="te-IN">శక్రవైశ్రవణోపమః = దేవేంద్రునితోడను కు</span><span xml:lang="te-IN">బేరునితోడను సమానుడును అగు</span>, <span xml:lang="te-IN">రాజా దశరథః = దశరథమహారాజు</span>, <span xml:lang="te-IN">తస్యామ్ = ఆ</span>, <span xml:lang="te-IN">అయోధ్యాయాం పుర్యామ్ = అయోధ్యా పురియందు</span>, <span xml:lang="te-IN">వసన్ = నివసించుచు</span>, <span xml:lang="te-IN">లోకస్య = లోకమునకు</span>, <span xml:lang="te-IN">పరిరక్షితా = రక్షకుడును</span>, <span xml:lang="te-IN">మహాతేజాః = గొప్పపరాక్రమశాలియు అగు</span>, <span xml:lang="te-IN">మనుః = మనువు</span>, <span xml:lang="te-IN">యథా = ఎట్లో</span>, <span xml:lang="te-IN">తథా = అట్లు</span>, <span xml:lang="te-IN">జగత్ = జగత్తును</span>, <span xml:lang="te-IN">అపాలయత్ = పాలించెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా.</span><span xml:lang="te-IN"> దశరథమహారాజు ఆ అయోధ్యాపురిలో నివసించుచు</span>, <span xml:lang="te-IN">సర్వలోకరక్షకుడును</span>, <span xml:lang="te-IN">మహాతేజఃశాలియు అగు మను వెట్లు పరిపాలించెనో</span>, <span xml:lang="te-IN">అట్లు జగత్తు నంతను పరిపాలించెను. ఆ దశరథుడు వేదవేత్త. శూరపండితాదులను దానాదులచే వశము చేసికొనెను. ఎప్పుడో జరుగ బోవు విషయములను గ్రహింపగలవాడు. గొప్ప పరాక్రమము కలవాడు. పౌరులకును జానపదులకును ఇష్టుడు. ఇక్ష్వాకువంశరాజులలో అతిరథుడు. ఎన్నో యాగములు చేసినవాడు. ధర్మమునం దాసక్తి కలవాడు. సర్వజనులను వశమునం దుంచుకొనువాడు. మహర్షితో సమానుడు</span>; <span xml:lang="te-IN">రాజుగా ఉండియు ఋషి యైనవాడు. మూడు లోకములందును ప్రసిద్ధుడు. గొప్ప సైన్యము కలవాడు. శత్రువుల నందరిని నశింపచేసినవాడు. మంచి మిత్రసంపద గలవాడు. ఇంద్రియములను జయించినవాడు. ధనములచేతను</span>, <span xml:lang="te-IN">ఇతరవస్తుసంగ్రహముచేతను ఇంద్రకుబేరతుల్యుడు</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ.</span><span xml:lang="te-IN"> తేన సత్యాభిసంధేన త్రివర్గమనుతిష్ఠతా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> పాలితా సా పురీ శ్రేష్ఠా ఇన్ద్రేణేవామరావతీ. </span><span class="fr">5</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ.</span><span xml:lang="te-IN"> సత్యాభిసంధేన = సత్యమునందు పట్టుదల కలవాడును</span>, <span xml:lang="te-IN">త్రివర్గమ్ = ధర్మార్థ కామము లనెడు మూడు పురుషార్థములను</span>, <span xml:lang="te-IN">అనుతిష్ఠతా = అనుసరించువాడును అగు</span>, <span xml:lang="te-IN">తేన = ఆ దశరథునిచేత</span>, <span xml:lang="te-IN">శ్రేష్ఠా = శ్రేష్ఠ మైన</span>, <span xml:lang="te-IN">సా పురీ = ఆ అయోధ్య</span>, <span xml:lang="te-IN">ఇన్ద్రేణ = ఇంద్రునిచేత</span>, <span xml:lang="te-IN">అమరావతీవ = అమరావతిని వలె</span>, <span xml:lang="te-IN">పాలితా = పాలింపబడెను.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా.</span><span xml:lang="te-IN"> సత్యమునందు పట్టుదల కలిగి ధర్మార్థకామము లనెడు మూడు పురుషార్థములకును సమప్రాధాన్య మిచ్చి వాటి ననుసరించుచున్న ఆ దశరథుడు</span>, <span xml:lang="te-IN">ఇంద్రుడు అమరావతి</span><span class="CharOverride-4" xml:lang="te-IN">ని</span><span xml:lang="te-IN"> వలె</span>, <span xml:lang="te-IN">అయోధ్యను పాలించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ.</span><span xml:lang="te-IN"> తస్మిన్ పురవరే హృష్టా ధర్మాత్మానో బహుశ్రుతాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> నరాస్తుష్టా ధనైః స్వైః స్వైరలుబ్ధాః సత్యవాదినః. </span><span class="fr">6</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ.</span><span xml:lang="te-IN"> తస్మిన్ = ఆ</span>, <span xml:lang="te-IN">పురవరే = అయోధ్యాపురమునందు (నివసించు)</span>, <span xml:lang="te-IN">నరాః = మనుష్యులు</span>, <span xml:lang="te-IN">హృష్టాః = సంతోషముకలవారు</span>, <span xml:lang="te-IN">ధర్మాత్మానః = ధర్మస్వభావులు</span>, <span xml:lang="te-IN">బహుశ్రుతాః = అధికముగ శాస్త్రాధ్యయనము చేసినవారు</span>, <span xml:lang="te-IN">స్వైః స్వైః = తమ తమ</span>, <span xml:lang="te-IN">ధనైః = ధనములతో</span>, <span xml:lang="te-IN">తుష్టాః = సంతృప్తి చెందినవారు</span>, <span xml:lang="te-IN">అలుబ్ధాః = దురాశ లేనివారు</span>, <span xml:lang="te-IN">సత్యవాదినః = సత్యమునే మాటలాడువారు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా.</span><span xml:lang="te-IN"> అయోధ్యాపురములో నివసించు నరు లందరును సంతోషవంతులు</span>, <span xml:lang="te-IN">ధర్మాత్ములు</span>, <span xml:lang="te-IN">చక్కగ శాస్త్రాభ్యాసము చేసినవారు</span>, <span xml:lang="te-IN">తమ కున్నదానితో తృప్తి చెందినవారు. ఆశ లేనివారు. సత్యమునే పలుకువారు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ.</span><span xml:lang="te-IN"> నాల్పసన్నిచయః కశ్చిదాసీత్తస్మిన్ పురోత్తమే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> కుటుమ్బీ యో హ్యసిద్ధార్థోఽగవాశ్వధనధాన్యవాన్. </span><span class="fr">7</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తస్మిన్ = ఆ</span>, <span xml:lang="te-IN">పురోత్తమే = శ్రేష్ఠనగర మైన అయోధ్యయందు</span>, <span xml:lang="te-IN">యః = ఎవడు</span>, <span xml:lang="te-IN">అల్పసన్నిచయః = అల్ప మైన కూడబెట్టిన ధనము కలవాడో</span>, <span xml:lang="te-IN">అసిద్ధార్థః = ధర్మార్థకామము లనెడు మూడు పురుషార్థములు సిద్ధించనివాడో</span>, <span xml:lang="te-IN">అగవాశ్వధనధాన్యవాన్ = గోవులు</span>, <span xml:lang="te-IN">అశ్వములు</span>, <span xml:lang="te-IN">ధనధాన్యములు లేనివాడో</span>, <span xml:lang="te-IN">అట్టి</span>, <span xml:lang="te-IN">కుటుమ్బీ = కుటుంబవంతుడు</span>, <span xml:lang="te-IN">కశ్చిత్ = ఒక్కడును</span>, <span xml:lang="te-IN">నాసీత్ = లేకుండెను.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ నగరములో తక్కువ ధనమును మాత్రమే సంపాదించినవాడు గాని</span>, <span xml:lang="te-IN">ధర్మార్థకామము లనెడు పురుషార్థములను సాధించనివాడు గాని</span>, <span xml:lang="te-IN">గవాశ్వ ధన ధాన్యములు లేనివాడు గాని అయిన కుటుంబి ఒక్కడును లేకుండెను. </span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">వి. </span><span xml:lang="te-IN">కుటుంబి అనగా - తల్లిదండ్రులు</span>, <span xml:lang="te-IN">ఇద్దరు కుమారులు</span>, <span xml:lang="te-IN">ఇద్దరు కోడళ్లు</span>, <span xml:lang="te-IN">కుమార్తె</span>, <span xml:lang="te-IN">భార్య</span>, <span xml:lang="te-IN">అతిథి</span>, <span xml:lang="te-IN">తాను కలిసి మొత్తము పదిమంది పోష్యవర్గము కలవాడు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">కామీ వా న కదర్యో వా నృశంసః పురుషః క్వచిత్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ద్రష్టుం శక్యమయోధ్యాయాం నావిద్వాన్న చ నాస్తికః. </span><span class="fr">8</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">కామీ వా = కాముకుడు గాని</span>, <span xml:lang="te-IN">కదర్యో వా = లోభముచేత ధర్మకార్యాలను</span>, <span xml:lang="te-IN">కొడుకులను</span>, <span xml:lang="te-IN">భార్యను</span>, <span xml:lang="te-IN">తల్లిదండ్రులను</span>, <span xml:lang="te-IN">తోడబుట్టువులను పీడించువాడు గాని</span>, <span xml:lang="te-IN">నృశంసః = క్రూరుడు కాని అయిన</span>, <span xml:lang="te-IN">పురుషః = పురుషుడు</span>, <span xml:lang="te-IN">అయోధ్యాయామ్ = అయోధ్యలో</span>, <span xml:lang="te-IN">క్వచిత్ = ఎక్కడను</span>, <span xml:lang="te-IN">ద్రష్టుమ్ = చూచుటకు</span>, <span xml:lang="te-IN">న శక్యమ్ = శక్యముకాదు. అవిద్వాన్ = విద్వాంసుడు కానివాడు</span>, <span xml:lang="te-IN">న = చూచుటకు శక్యముకాదు. నాస్తికః = నాస్తికుడును</span>, <span xml:lang="te-IN">న = చూచుటకు శక్యముకాదు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">కాముకుడు గాని</span>, <span xml:lang="te-IN">లోభి కాని</span>, <span xml:lang="te-IN">క్రూరుడు కాని</span>, <span xml:lang="te-IN">విద్యావిహీనుడు కాని</span>, <span xml:lang="te-IN">నాస్తికుడు కాని</span>, <span xml:lang="te-IN">ఆ అయోధ్యలో వెదకినను కానరాడు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">సర్వే నరాశ్చ నార్యశ్చ ధర్మశీలాః సుసంయతాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఉదితాః శీలవృత్తాభ్యాం మహర్షయ ఇవామలాః. </span><span class="fr">9</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సర్వే = సమస్తమైన</span>, <span xml:lang="te-IN">నరాశ్చ = నరులును</span>, <span xml:lang="te-IN">నార్యశ్చ = స్త్రీలును</span>, <span xml:lang="te-IN">ధర్మశీలాః = ధర్మస్వభావము కలవారు. సుసంయతాః = మంచి ఇంద్రియనిగ్రహము కలవారు. శీలవృత్తాభ్యామ్ = మంచి స్వభావముతోడను</span>, <span xml:lang="te-IN">మంచి నడవడికతోడను</span>, <span xml:lang="te-IN">ఉదితాః = అభివృద్ధి పొందువారు. మహర్షయః ఇవ = మహర్షులు వలె</span>, <span xml:lang="te-IN">అమలాః = నిర్మలమైనవారు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ నగరములోని స్త్రీలు</span>, <span xml:lang="te-IN">పురుషులు కూడ</span>, <span xml:lang="te-IN">ధర్మశీలులు. మంచి ఇంద్రియ నిగ్రహము కలవారు. మంచి స్వభావముతో</span>, <span xml:lang="te-IN">మంచి నడవడికతో ఒప్పుచున్నవారు. మహర్షుల వలె పరిశుద్ధ మైనవారు.</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ.</span><span xml:lang="te-IN"> నాకుణ్డలీ నామకుటీ నాస్రగ్వీ నాల్పభోగవాన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> నామృష్టో నానులిప్తాఙ్గో నాసుగన్ధశ్చ విద్యతే. </span><span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">అకుణ్డలీ = కర్ణభూషణములు లేనివాడు</span>, <span xml:lang="te-IN">న విద్యతే = లేడు</span>, <span xml:lang="te-IN">అమకుటీ = శిరోభూషణము లేనివాడు</span>, <span xml:lang="te-IN">న = లేడు</span>, <span xml:lang="te-IN">అస్రగ్వీ = పుష్పమాలలు ధరించనివాడు</span>, <span xml:lang="te-IN">న = లేడు</span>, <span xml:lang="te-IN">అల్పభోగవాన్ = అల్ప మైన భోగములు కలవాడు</span>, <span xml:lang="te-IN">న = లేడు</span>, <span xml:lang="te-IN">అమృష్టః = అభ్యంగస్నానము చేయనివాడు</span>, <span xml:lang="te-IN">న = లేడు</span>, <span xml:lang="te-IN">నానులిప్తాఙ్గః = పైపూత లేని శరీరము కలవాడు (న = లేడు)</span>, <span xml:lang="te-IN">అసుగన్ధశ్చ = సుగంధము లేనివాడును</span>, <span xml:lang="te-IN">న = లేడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ నగరములో కర్ణభూషణములు లేనివాడు గాని</span>, <span xml:lang="te-IN">శిరోభూషణము లేనివాడు గాని</span>, <span xml:lang="te-IN">పుష్పమాలలు ధరించనివాడు గాని</span>, <span xml:lang="te-IN">భోగములలో కొరత ఉన్నవాడు గాని</span>, <span xml:lang="te-IN">అభ్యంగస్నానము చేయనివాడు గాని</span>, <span xml:lang="te-IN">శరీరమునకు అంగరాగమును పూసికొననివాడు గాని</span>, <span xml:lang="te-IN">మంచి సుగంధద్రవ్యములను సేవించనివాడు గాని లేడు.</span></p> <p class="Poem-1 ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ.</span><span xml:lang="te-IN"> నామృష్టభోజీ నాదాతా నాప్యనఙ్గదనిష్కధృక్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> నాహస్తాభరణో వాపి దృశ్యకే నాప్యనాత్మవాన్. </span><span class="fr">11</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">అమృష్టభోజీ = కడుపునిండ భోజనము చేయనివాడు</span>, <span xml:lang="te-IN">న దృశ్యతే = కనబడడు. అదాతా = దానగుణము లేనివాడు</span>, <span xml:lang="te-IN">న = కనబడడు</span>, <span xml:lang="te-IN">అ</span><span xml:lang="te-IN">నఙ్గద నిష్కధృక్ అపి = బాహుపురులను కంఠాభరణములను ధరించనివాడు కూడ</span>, <span xml:lang="te-IN">న = కనబడడు</span>, <span xml:lang="te-IN">అహస్తాభరణో వాపి = కడియములు లేనివాడును</span>, <span xml:lang="te-IN">న = కనబడడు</span>, <span xml:lang="te-IN">అనాత్మవానపి = జితేంద్రియుడు కానివాడు కాని</span>, <span xml:lang="te-IN">న = కనబడడు. </span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ నగరములో</span>, <span xml:lang="te-IN">కడుపునిండ తిండి లేనివాడు గాని</span>, <span xml:lang="te-IN">దానము చేయని వాడు గాని</span>, <span xml:lang="te-IN">బాహుపురులను</span>, <span xml:lang="te-IN">కంఠాభరణములను ధరింపనివాడు గాని</span>, <span xml:lang="te-IN">ముంజేతికి అలంకారము లేనివాడు గాని</span>, <span xml:lang="te-IN">ఇంద్రియనిగ్రహము లేనివాడు గాని ఒక్కడును కనబడడు.</span></p> <p class="Poem-1 ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ.</span><span xml:lang="te-IN"> నానాహితాగ్నిర్నాయజ్వా న క్షుద్రో వా న తస్కరః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> కశ్చిదాసీదయోధ్యాయాం న చ నిర్వృత్తసంకరః. </span><span class="fr">12</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">అయోధ్యాయామ్ = అయోధ్యాపట్టణమునందు</span>, <span xml:lang="te-IN">అనాహితాగ్నిః = ఆహితాగ్నికానివాడు</span>, <span xml:lang="te-IN">న ఆసీత్ = లేకుండెను</span>, <span xml:lang="te-IN">అయజ్వా = యాగము చేయనివాడు</span>, <span xml:lang="te-IN">న = లేకుండెను</span>, <span xml:lang="te-IN">క్షుద్రః = నీచుడు</span>, <span xml:lang="te-IN">న = లేకుండెను</span>, <span xml:lang="te-IN">తస్కరః = దొంగ</span>, <span xml:lang="te-IN">న = లేకుండెను</span>, <span xml:lang="te-IN">నిర్వృత్తసంకరః = వర్ణసంకరము చేసినవాడు</span>, <span xml:lang="te-IN">కశ్చిత్ = ఒక్కడును</span>, <span xml:lang="te-IN">న = లేకుండెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">అయోధ్యలో ఆహితాగ్ని కానివాడు కాని</span>, <span xml:lang="te-IN">యాగము చేయనివాడు కాని</span>, <span xml:lang="te-IN">నీచుడు కాని</span>, <span xml:lang="te-IN">దొంగ గాని</span>, <span xml:lang="te-IN">వర్ణసంకరము చేసినవాడు గాని ఒక్కడును లేకుండెను.</span></p> <p class="Poem-1 ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">స్వకర్మనిరతా నిత్యం బ్రాహ్మణా విజితేన్ద్రియాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> దానాధ్యయనశీలాశ్చ సంయతాశ్చ పరిగ్రహే. </span><span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">బ్రాహ్మణాః = బ్రాహ్మణులు</span>, <span xml:lang="te-IN">నిత్యమ్ = ఎల్లప్పుడును</span>, <span xml:lang="te-IN">స్వకర్మనిరతాః = తమ కర్మలయందు ఆసక్తికలవారై</span>, <span xml:lang="te-IN">విజితేన్ద్రియాః = జయింపబడిన ఇంద్రియములు కలవారై</span>, <span xml:lang="te-IN">దానాధ్యయనశీలాః చ = దానముచేయుట అధ్యయనము చేయుట స్వభావముగా కలవారై</span>, <span xml:lang="te-IN">పరిగ్రహే = దానముపట్టుటయందు</span>, <span xml:lang="te-IN">సంయతాశ్చ = సంకోచము కలవారై</span>, (<span xml:lang="te-IN">గోవిందరాజులు) పరిగ్రహే = భార్యయందు</span>, <span xml:lang="te-IN">సంయతాశ్చ = నియమములు కలవారై (మహేశ్వరతీర్థులు) (ఉండిరి).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">బ్రాహ్మణు లెల్లప్పుడును తన కర్మలయం దాసక్తులై</span>, <span xml:lang="te-IN">ఇంద్రియ నిగ్రహవంతులై</span>, <span xml:lang="te-IN">దానము చేయుట</span>, <span xml:lang="te-IN">వేదాధ్యయనము చేయుట అను స్వాభావిక గుణములతో ఒప్పుచు</span>, <span xml:lang="te-IN">తప్పనిసరియైనపుడు మాత్రమే దానము పట్టుచు</span>, <span xml:lang="te-IN">స్వభార్యామాత్రగాములై</span>, <span xml:lang="te-IN">పరభార్యావిముఖులై ఉండెడివారు.</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">న నాస్తికో నానృతకో న కశ్చిదబహుశ్రుతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> నాసూయకో న చాశక్తో నావిద్వాన్ విద్యతే తదా. </span><span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తదా = దశరథుడు రాజ్యముచేయు కాలమున</span>, <span xml:lang="te-IN">కశ్చిత్ = ఒక్కడును</span>, <span xml:lang="te-IN">నాస్తికః = నాస్తికుడు</span>, <span xml:lang="te-IN">న = లేడు</span>, <span xml:lang="te-IN">అనృతకః = అసత్యమాడువాడు</span>, <span xml:lang="te-IN">న = లేడు</span>, <span xml:lang="te-IN">అబహుశ్రుతః = ఎక్కువ శాస్త్రాభ్యాసము చేయనివాడు</span>, <span xml:lang="te-IN">న = లేడు</span>, <span xml:lang="te-IN">అసూయకః = గుణములందు దోషములను ఆరోపించువాడు</span>, <span xml:lang="te-IN">న = లేడు</span>, <span xml:lang="te-IN">అశక్తః = అసమర్థుడు</span>, <span xml:lang="te-IN">న = లేడు</span>, <span xml:lang="te-IN">అవిద్వాన్ = జ్ఞానము లేనివాడు</span>, <span xml:lang="te-IN">న = లేడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">దశరథుడు రాజ్యము పాలించు కాలమున రాజధాని యైన అయోధ్యలోనే కాక</span>, <span xml:lang="te-IN">రాజ్యమునం దెచ్చటను (గోవిందరాజులు)</span>, <span xml:lang="te-IN">నాస్తికుడు గాని</span>, <span xml:lang="te-IN">అసత్యవాది కాని</span>, <span xml:lang="te-IN">శాస్త్రాభ్యాసము చేయనివాడు గాని</span>, <span xml:lang="te-IN">అసూయ కలవాడు గాని</span>, <span xml:lang="te-IN">అసమర్థుడు కాని</span>, <span xml:lang="te-IN">వివిధ విషయజ్ఞానము లేనివాడు గాని లేకుండెను.</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">నాషడఙ్గవిదత్రాసీన్నావ్రతో నాసహస్రదః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> న దీనః క్షిప్తచిత్తో వా వ్యథితో నాపి కశ్చన. </span><span class="fr">15</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">అత్ర = ఈ అయోధ్యయందు</span>, <span xml:lang="te-IN">అషడఙ్గవిత్ = శిక్షా-వ్యాకరణచ్ఛందో-నిరుక్త- జ్యోతిష-కల్పము లనెడు ఆరు వేదాంగములు తెలియనివాడు</span>, <span xml:lang="te-IN">నాసీత్ = లేకుండెను. అవ్రతః = చాంద్రాయణాదివ్రతముల నాచరించనివాడు</span>, <span xml:lang="te-IN">న = లేకుండెను</span>, <span xml:lang="te-IN">అసహస్రదః = వేలకొలది దానము చేయనివాడు</span>, <span xml:lang="te-IN">న = లేకుండెను</span>, <span xml:lang="te-IN">దీనః = దీనుడు</span>, <span xml:lang="te-IN">న = లేకుండెను</span>, <span xml:lang="te-IN">క్షిప్తచిత్తో వా = కలతచెందిన చిత్తముకలవాడు</span>, <span xml:lang="te-IN">న = లేకుండెను</span>, <span xml:lang="te-IN">వ్యథితః = బాధలకు గురి యైనవాడును</span>, <span xml:lang="te-IN">కశ్చన = ఒక్కడును</span>, <span xml:lang="te-IN">న = లేకుండెను.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">అయోధ్యలో ఏ ఒక్కడును</span>, <span xml:lang="te-IN">షడంగవేత్త కానివాడు కాని</span>, <span xml:lang="te-IN">వ్రతానుష్ఠానము లేనివాడు కాని</span>, <span xml:lang="te-IN">వేలకొలది ద్రవ్యము దానము చేయనివాడు కాని</span>, <span xml:lang="te-IN">దీనుడు కాని</span>, <span xml:lang="te-IN">కలతచెందిన మనస్సు కలవాడు కాని</span>, <span xml:lang="te-IN">బాధలకు గురియైనవాడు గాని లేకుండెను.</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">కశ్చిన్నరో వా నారీ వా నాశ్రీమాన్ నాప్యరూపవాన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ద్రష్టుం శక్యమయోధ్యాయాం నాపి రాజన్యభక్తిమాన్. </span><span class="fr">16</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">అయోధ్యాయామ్ = అయోధ్యలో</span>, <span xml:lang="te-IN">నరో వా = పురుషుడు గాని</span>, <span xml:lang="te-IN">నారీ వా = స్త్రీ కాని</span>, <span xml:lang="te-IN">కశ్చిత్ </span><span xml:lang="te-IN">= ఒక్కరును</span>, <span xml:lang="te-IN">అశ్రీమాన్ = ఐశ్వర్యము లేనివాడు</span>, <span xml:lang="te-IN">ద్రష్టుమ్ = చూచుటకు</span>, <span xml:lang="te-IN">న శక్యమ్ = శక్యము</span><span xml:lang="te-IN"> కాదు. అరూపవాన్ అపి = సౌందర్యము లేనివాడు</span>, <span xml:lang="te-IN">న = చూడ శక్యము కాదు. రాజని = రాజునందు</span>, <span xml:lang="te-IN">అభక్తిమాన్ = భక్తి లేనివాడును</span>, <span xml:lang="te-IN">న = చూడ శక్యము కాదు.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">అయోధ్యానగరిలో ఐశ్వర్యము</span>, <span xml:lang="te-IN">సౌందర్యము</span>, <span xml:lang="te-IN">రాజభక్తి లేని పురుషుడు కాని స్త్రీ కాని మచ్చున కైనను కానరారు.</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">వర్ణేష్వగ్య్రచతుర్థేషు దేవతాతిథిపూజకాః</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> కృతజ్ఞాశ్చ వదాన్యాశ్చ శూరా విక్రమసంయుతాః. </span><span class="fr">17</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> దీర్ఘాయుషో నరాస్సర్వే ధర్మం సత్యం చ సంశ్రితాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సహితాః పుత్రపౌత్రైశ్చ నిత్యం స్త్రీభిః పురోత్తమే. </span><span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">పురోత్తమే = ఆ అయోధ్యలో</span>, <span xml:lang="te-IN">అగ్య్రచతుర్థేషు = మొదటి దైన బ్రాహ్మణవర్ణము నాల్గవదిగా గల</span>, <span xml:lang="te-IN">వర్ణేషు = క్షత్రియ-వైశ్య-శూద్రవర్ణములయందు</span>, <span xml:lang="te-IN">సర్వే = సమస్త మైన</span>, <span xml:lang="te-IN">నరాః = పురుషులు</span>, <span xml:lang="te-IN">దేవతాతిథిపూజకాః = దేవతలను అతిథులను పూజించువారు. కృతజ్ఞాః చ = చేసిన మేలును మరువని వారు</span>, <span xml:lang="te-IN">వదాన్యాశ్చ = దాతృత్వము కలవారు</span>, <span xml:lang="te-IN">శూరాః = శూరులు</span>, <span xml:lang="te-IN">విక్రమసంయుతాః = పరాక్రమముతో కూడినవారు</span>, <span xml:lang="te-IN">దీర్ఘాయుషః = దీర్ఘాయుర్దాయము కలవారు</span>, <span xml:lang="te-IN">నిత్యమ్ = ఎల్లప్పుడును</span>, <span xml:lang="te-IN">పుత్రపౌత్రైః = పుత్రపౌత్రులతోడను</span>, <span xml:lang="te-IN">స్త్రీభిశ్చ = స్త్రీలతోడను</span>, <span xml:lang="te-IN">సహితాః = కూడి యుండువారు. ధర్మమ్ = ధర్మమును</span>, <span xml:lang="te-IN">సత్యం చ = సత్యమును</span>, <span xml:lang="te-IN">సంశ్రితాః = ఆశ్రయించినవారు. </span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">అయోధ్యానగరములో నాలుగువర్ణములకును చెందిన పురుషులందరును దేవతాతిథిపూజ చేయువారు</span>, <span xml:lang="te-IN">కృతజ్ఞులు</span>, <span xml:lang="te-IN">ఉదారులు</span>, <span xml:lang="te-IN">శూరులు</span>, <span xml:lang="te-IN">పరాక్రమవంతులు. దీర్ఘాయుర్దాయవంతులై</span>, <span xml:lang="te-IN">సత్యధర్మపరులై</span>, <span xml:lang="te-IN">ఎల్లప్పుడును దారపుత్రపౌత్రాదులతో కలసి ఆనందించెడివారు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">క్షత్రం బ్రహ్మముఖం చాసీద్వైశ్యాః క్షత్రమనువ్రతాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> శూద్రాః స్వధర్మనిరతాస్త్రీన్ వర్ణానుపచారిణః. </span><span class="fr">19</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">క్షత్రమ్ = క్షత్రియజాతి</span>, <span xml:lang="te-IN">బ్రహ్మముఖమ్ = బ్రాహ్మణులను అనుసరించునదై</span>, <span xml:lang="te-IN">ఆసీత్ = ఉండెను</span>, <span xml:lang="te-IN">వైశ్యాః = వైశ్యులు</span>, <span xml:lang="te-IN">క్షత్రమ్ = క్షత్రియజాతిని</span>, <span xml:lang="te-IN">అనువ్రతాః = అనుసరించి యుండెడివారు</span>, <span xml:lang="te-IN">శూద్రాః = శూద్రులు</span>, <span xml:lang="te-IN">త్రీన్ వర్ణాన్ = మూడు వర్ణములను</span>, <span xml:lang="te-IN">ఉపచారిణః = ఉపచారము చేయువారై</span>, <span xml:lang="te-IN">స్వధర్మనిరతాః = తమ ధర్మమునందు ఆసక్తులై యుండిరి.</span></p> <p class="Tat ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">క్షత్రియులు బ్రాహ్మణులను</span>, <span xml:lang="te-IN">వైశ్యులు క్షత్రియులను అనుసరించి ఉండెడివారు. శూద్రులు మూడు వర్ణములవారికిని ఉపచారము చేయుచు స్వధర్మనిరతులై యుండెడి వారు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">సా తేనేక్ష్వాకునాథేన పురీ సుపరిరక్షితా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> యథా పురస్తాన్మనునా మానవేన్ద్రేణ ధీమతా. </span><span class="fr">20</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సా పురీ = ఆ అయోధ్య</span>, <span xml:lang="te-IN">పురస్తాత్ = పూర్వమునందు</span>, <span xml:lang="te-IN">మానవేన్ద్రేణ = మానవులందరికి ప్రభువును</span>, <span xml:lang="te-IN">ధీమతా = బుద్ధిమంతుడును అగు</span>, <span xml:lang="te-IN">మనునా = మనుచక్రవర్తిచే</span>, <span xml:lang="te-IN">యథా = ఎట్లు పాలింపబడెనో అట్లే</span>, <span xml:lang="te-IN">తేన = ఆ</span>, <span xml:lang="te-IN">ఇక్ష్వాకునాథేన = దశరథునిచేత</span>, <span xml:lang="te-IN">సుపరిరక్షితా = బాగుగా రక్షింపబడినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మానవేంద్రుడును</span>, <span xml:lang="te-IN">బుద్ధిశాలియు అగు మనుచక్రవర్తి పూర్వ మెట్లు పాలించెనో అట్లే ఆ దశరథుడు ఆ అయోధ్యను చక్కగ పరిరక్షించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">యోధానామగ్నికల్పానాం పేశలానామమర్షిణామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సంపూర్ణా కృతవిద్యానాం గుహా కేసరిణామివ. </span><span class="fr">21</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">అగ్నికల్పానామ్ = అగ్నితో సమానులును</span>, <span xml:lang="te-IN">పేశలానామ్ = నేర్పు కలవారును</span>, <span xml:lang="te-IN">అమర్షిణామ్ = పౌరుషము కలవారును</span>, <span xml:lang="te-IN">కృతవిద్యానామ్ = అభ్యసింపబడిన విద్యలు కలవారును అగు</span>, <span xml:lang="te-IN">యోధానామ్ = యోధుల సమూహములతో</span>, <span xml:lang="te-IN">కేసరిణామ్ = సింహముల సమూహముతో</span>, <span xml:lang="te-IN">గుహా ఇవ = గుహ వలె</span>, <span xml:lang="te-IN">సంపూర్ణా = నిండియున్నది.</span></p> <p class="Tat ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ అయోధ్య</span>, <span xml:lang="te-IN">అగ్నితుల్యులు</span>, <span xml:lang="te-IN">నేర్పుకలవారు</span>, <span xml:lang="te-IN">పౌరుషవంతులు</span>, <span xml:lang="te-IN">శస్త్ర విద్యానిపుణులు అగు యోధులతో పర్వతగుహ వలె నిండి యుండెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">కామ్భోజవిషయే జాతైర్బాహ్లికైశ్చ హయోత్తమైః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> వనాయుజైర్నదీజైశ్చ పూర్ణా హరిహయోత్తమైః. </span><span class="fr">22</span> </p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">కామ్భోజవిషయే = కాంభోజదేశమునందు</span>, <span xml:lang="te-IN">జాతైః = పుట్టినవియు</span>, <span xml:lang="te-IN">బాహ్లికైః = బాహ్లికదేశమునందు పుట్టినవియు</span>, <span xml:lang="te-IN">వనాయుజైః = వనాయుదేశమునందు పుట్టినవియు</span>, <span xml:lang="te-IN">నదీజైశ్చ = సింధుదేశమునందు పుట్టినవియు</span>, <span xml:lang="te-IN">హరిహయోత్తమైః = ఇంద్రుని అశ్వ మైన ఉచ్చెఃశ్రవము వలె ఉత్తమ మైనవియు అగు</span>, <span xml:lang="te-IN">హయోత్తమైః = ఉత్తమములైన అశ్వములతో</span>, <span xml:lang="te-IN">పూర్ణా = నిండినది.</span></p> <p class="Tat ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">కాంభోజ-బాహ్లిక-వనాయు-సింధుదేశములలో పుట్టిన</span>, <span xml:lang="te-IN">ఉచ్చెశ్శ్ర వస్తుల్యము లగు ఉత్తమాశ్వములతో ఆ అయోధ్య నిండి యుండెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">విన్ధ్యపర్వతజైర్మత్తైః పూర్ణా హైమవతైరపి</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> మదాన్వితైరతిబలైర్మాతఙ్గైః పర్వతోపమైః. </span><span class="fr">23</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఐరావతకులీనైశ్చ మహాపద్మకులై స్తథా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అఞ్జనాదపి నిష్పన్నై ర్వామనాదపి చ ద్విపైః. </span><span class="fr">24</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మత్తైః = మదించిన</span>, <span xml:lang="te-IN">విన్ధ్యపర్వతజైః = వింధ్యపర్వతమునందు పుట్టిన</span>, <span xml:lang="te-IN">మాతఙ్గైః = ఏనుగులచేతను</span>, <span xml:lang="te-IN">మదాన్వితైః = మదముతో కూడిన</span>, <span xml:lang="te-IN">అతిబలైః = గొప్ప బలము గల</span>, <span xml:lang="te-IN">పర్వతోపమైః = పర్వతముతో సమానమైన</span>, <span xml:lang="te-IN">హైమవతైరపి = హిమవత్పర్వతమునందు పుట్టిన ఏనుగులచేతను</span>, <span xml:lang="te-IN">ఐరావతకులీనైశ్చ = ఇంద్రుని ఏనుగైన ఐరావతముయొక్క కులమునందు పుట్టిన</span>, <span xml:lang="te-IN">ద్విపైశ్చ = ఏనుగులచేతను</span>, <span xml:lang="te-IN">తథా = మరియు</span>, <span xml:lang="te-IN">మహాపద్మకులైః = పుండరీక మనెడు దిగ్గజము యొక్క కులమునందు పుట్టిన ఏనుగులచేతను</span>, <span xml:lang="te-IN">అఞ్జనాత్ = వరుణ దిగ్గజ మైన అంజన మను ఏనుగునుండి (వంశమందు)</span>, <span xml:lang="te-IN">నిష్పన్నైః = పుట్టిన ఏనుగులచేతను</span>, <span xml:lang="te-IN">వామనాదపి = యమదిగ్గజమైన వామనమువలన బుట్టిన ఏనుగులచేతను</span>, <span xml:lang="te-IN">పూర్ణా = నిండినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">వింధ్యపర్వతమునందు పుట్టిన మత్తగజములతోను</span>, <span xml:lang="te-IN">గొప్ప బలము గలవియు</span>, <span xml:lang="te-IN">పర్వతముతో సమాన మైనవియు</span>, <span xml:lang="te-IN">మదముతో కూడినవియు అగు హిమవత్పర్వతజన్యము లైన ఏనుగులతోను</span>, <span xml:lang="te-IN">ఐరావతకులమునందును</span>, <span xml:lang="te-IN">మహాపద్మకులమునందు</span>, <span xml:lang="te-IN">అంజనకులమునందు</span>, <span xml:lang="te-IN">వామనకులమునందు పుట్టిన ఏనుగులతోను అయోధ్య నిండియుండెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">భద్రైర్మంద్రైర్మృగైశ్చైవ భద్రమంద్రమృగైస్తథా</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> భద్రమంద్రైర్భద్రమృగైర్మగమంద్రైశ్చ సా పురీ</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-5" xml:lang="te-IN"> </span><span xml:lang="te-IN">నిత్యమత్తైస్సదా పూర్ణా నాగైరచలసన్నిభైః. </span><span class="fr">25</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సా పురీ = ఆ అయోధ్యాపట్టణము</span>, <span xml:lang="te-IN">భద్రైః = భద్రజాతీయములును</span>, <span xml:lang="te-IN">మంద్రైః = మంద్రజాతీయములును</span>, <span xml:lang="te-IN">మృగైశ్చైవ = మృగజాతీయములును</span>, <span xml:lang="te-IN">భద్రమంద్రమృగైః = భద్రమంద్రమృగము లనెడు మూడు జాతుల సంకీర్ణ లక్షణములు కలవియు</span>, <span xml:lang="te-IN">భద్రమంద్రైః = భద్రమంద్రము లనెడు రెండు జాతుల సంకీర్ణలక్షణములు కలవియు</span>, <span xml:lang="te-IN">భద్రమృగైః = భద్రమృగము లనెడు రెండు జాతుల సంకీర్ణ లక్షణములు కలవియు</span>, <span xml:lang="te-IN">మృగమంద్రైశ్చ = మృగమంద్రము లనెడు రెండు జాతుల సంకీర్ణలక్షణములు కలవియు</span>, <span xml:lang="te-IN">నిత్యమత్తైః = నిత్యము మదించియున్న</span>, <span xml:lang="te-IN">అచలసన్నిభైః = పర్వతములతో సమానము లైన</span>, <span xml:lang="te-IN">నాగైః = ఏనుగులతో</span>, <span xml:lang="te-IN">సదా = ఎల్లప్పుడును</span>, <span xml:lang="te-IN">పూర్ణా = నిండియుండెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">భద్రజాతీయములు</span>, <span xml:lang="te-IN">మంద్రజాతీయములు</span>, <span xml:lang="te-IN">మృగజాతీయములు</span>, <span xml:lang="te-IN">భద్రమంద్ర మృగజాతీయములు</span>, <span xml:lang="te-IN">భద్రమంద్రజాతీయములు</span>, <span xml:lang="te-IN">భద్రమృగజాతీయములు</span>, <span xml:lang="te-IN">మృగమంద్రజాతీయములు</span>, <span xml:lang="te-IN">ఎల్లప్పుడును మదించి యున్నవియు</span>, <span xml:lang="te-IN">పర్వతములతో సమానములును అగు ఏనుగులతో ఆ నగరము ఎల్లప్పుడును నిండియుండెను.</span></p> <p class="Poem-1 ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">సా యోజనే చ ద్వే భూయః సత్యనామా ప్రకాశతే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> యస్యాం దశరథో రాజా వసన్ రాజ్యమపాలయత్. </span><span class="fr">26</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">దశరథః రాజా = దశరథమహారాజు</span>, <span xml:lang="te-IN">యస్యామ్ = ఏ అయోధ్యయందు</span>, <span xml:lang="te-IN">వసన్ = నివసించుచు</span>, <span xml:lang="te-IN">జగత్ = జగత్తును</span>, <span xml:lang="te-IN">అపాలయత్ = పాలించెనో</span>, <span xml:lang="te-IN">సా = ఆ అయోధ్య</span>, <span xml:lang="te-IN">భూయః = ఇంకను</span>, <span xml:lang="te-IN">బైటకూడ</span>, <span xml:lang="te-IN">ద్వే యోజనే = రెండు యోజనముల దూరమున గూడ</span>, <span xml:lang="te-IN">సత్యనామా = యథార్థమైన పేరు కలదై</span>, <span xml:lang="te-IN">ప్రకాశతే = ప్రకాశించుచున్నది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ప్రపంచము నంతను పాలించుచున్న దశరథమహారాజునకు నివాసస్థానమైన అయోధ్య బైట కూడ రెండు యోజనములవరకును శత్రువులచే ఎదిరింప శక్యము కానిదై</span>, <span xml:lang="te-IN">అయోధ్య యను తన నామధేయమును సార్థకము చేసికొని ప్రకాశించుచుండెను.</span></p> <p class="Poem-1 ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తాం పురీం స మహాతేజా రాజా దశరథో మహాన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> శశాస శమితామిత్రో నక్షత్రాణీవ చన్ద్రమాః. </span><span class="fr">27</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహాతేజాః = గొప్పపరాక్రమము గలవాడును</span>, <span xml:lang="te-IN">మహాన్ = పూజింపదగినవాడును అగు</span>, <span xml:lang="te-IN">దశరథః = దశరథమహారాజు</span>, <span xml:lang="te-IN">శమితామిత్రః = శాంతింపచేయబడిన శత్రువులు కలవాడై</span>, <span xml:lang="te-IN">తామ్ = ఆ</span>, <span xml:lang="te-IN">పురీమ్ = అయోధ్యా పట్టణమును</span>, <span xml:lang="te-IN">చన్ద్రమాః = చంద్రుడు</span>, <span xml:lang="te-IN">నక్షత్రాణీవ = నక్షత్రములను వలె</span>, <span xml:lang="te-IN">శశాస = పరిపాలించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మహాతేజఃశాలియు</span>, <span xml:lang="te-IN">పూజ్యుడును అయిన దశరథమహారాజు శత్రువుల నందరిని అణచి</span>, <span xml:lang="te-IN">అయోధ్యానగరమును</span>, <span xml:lang="te-IN">చంద్రుడు నక్షత్రములను పాలించినట్లు పాలించెను.</span></p> <p class="Poem-1 ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span>తాం సత్యనామాం దృఢతోరణార్గలాం</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> గృహైర్విచిత్రైరుపశోభితాం శివామ్</span>,</p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"> పురీమయోధ్యాం నృసహస్రసంకులాం</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> శశాస వై శక్రసమో మహీపతిః. </span><span class="fr">28</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే</span> <span xml:lang="te-IN">బాలకాణ్డే షష్ఠః సర్గః.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">దృఢతోరణార్గలామ్ = దృఢమైన తోరణములును (ముఖద్వారములును) గడియలును కలదియు</span>, <span xml:lang="te-IN">విచిత్రైః = విచిత్రము లైన</span>, <span xml:lang="te-IN">గృహైః = గృహములచేత</span>, <span xml:lang="te-IN">ఉపశోభితామ్ = ప్రకాశింపచేయబడినదియు</span>, <span xml:lang="te-IN">శివామ్ = మంగళకరమైనదియు</span>, <span xml:lang="te-IN">నృసహస్ర సంకులామ్ = వేలకొలది మనుష్యులతో నిండినదియు</span>, <span xml:lang="te-IN">సత్యనామామ్ = యథార్థ మైన పేరుగలదియు అగు</span>, <span xml:lang="te-IN">అయోధ్యాం పురీమ్ = అయోధ్యానగరమును</span>, <span xml:lang="te-IN">శక్రసమః = దేవేంద్రునితో సమానుడైన</span>, <span xml:lang="te-IN">మహీపతిః = దశరథమహారాజు</span>, <span xml:lang="te-IN">శశాస వై = పరిపాలించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఇంద్రునితో సమాను డైన ఆ దశరథుడు దృఢ మైన తోరణములును</span>, <span xml:lang="te-IN">గడియలును కలదియు</span>, <span xml:lang="te-IN">విచిత్రము లైన గృహములతో ప్రకాశించునదియు</span>, <span xml:lang="te-IN">మంగళకర మైనదియు</span>, <span xml:lang="te-IN">వేలకొలది జనులతో నిండినదియు</span>, <span xml:lang="te-IN">యథార్థ మైన పేరు గలదియు</span>, <span xml:lang="te-IN">అగు ఆ అయోధ్యను పరిపాలించెను.<a/></span></p> <p class="Prati ParaOverride-10" xml:lang="en-GB">‘‘<span xml:lang="te-IN">బాలానందిని</span>’’ <span xml:lang="te-IN">యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="te-IN">బాలకాండలో షష్ఠసర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter