Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_7</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_3.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_7" xml:lang="te-IN"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ సప్తమః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB">రాజామాత్యుల గుణనీత్యాదుల వర్ణనము.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తస్యామాత్యా గుణైరాసన్నిక్ష్వాకోస్తు మహాత్మనః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> మన్త్రజ్ఞాశ్చేఙ్గితజ్ఞాశ్చ నిత్యం ప్రియహితే రతాః. </span><span class="fr">1</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహాత్మనః = గొప్పబుద్ధి గల</span>, <span xml:lang="te-IN">తస్య = ఆ</span>, <span xml:lang="te-IN">ఇక్ష్వాకోః = ఇక్ష్వాకు వంశము నందు పుట్టిన దశరథునకు</span>, <span xml:lang="te-IN">గుణైః = మంత్రుల కుండవలసిన ప్రజ్ఞాది గుణములచేత</span>, <span xml:lang="te-IN">మన్త్రజ్ఞాశ్చ = ఆలోచన తెలిసినవారును</span>, <span xml:lang="te-IN">ఇఙ్గితజ్ఞాశ్చ = ఇతరుల అభిప్రాయములను వారి ముఖాదులనుపట్టి తెలుసుకొనువారును</span>, <span xml:lang="te-IN">నిత్యమ్ = ఎల్లప్పుడును</span>, <span xml:lang="te-IN">ప్రియహితే = రాజునకు ఇష్టము లాభకరము అయిన కార్యమునందు</span>, <span xml:lang="te-IN">రతాః = ఆసక్తికలవారును అగు</span>, <span xml:lang="te-IN">అమాత్యాః = మంత్రులు</span>, <span xml:lang="te-IN">ఆసన్ = ఉండిరి.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మహాత్ముడైన దశరథునకు</span>, <span xml:lang="te-IN">ప్రజ్ఞాదిగుణములచే మంత్రణమునందు సమర్థులును</span>, <span xml:lang="te-IN">ఇతరుల ఆకారాదులను పట్టి వారి మనస్సులోని అభిప్రాయమును తెలిసికొనగలవారును</span>, <span xml:lang="te-IN">ఎల్లప్పుడును తమ ప్రభువునకు ఇష్టము</span>, <span xml:lang="te-IN">హితము అగు కార్యమును చేయుటయందు ఆసక్తి కలవారును అగు మంత్రులు ఉండిరి. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">అష్టౌ బభూవుర్వీరస్య తస్యామాత్యా యశస్వినః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> శుచయశ్చానురక్తాశ్చ రాజకృత్యేషు నిత్యశః. </span><span class="fr">2</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">వీరస్యః = వీరుడును</span>, <span xml:lang="te-IN">యశస్వినః = కీర్తిమంతుడును అగు</span>, <span xml:lang="te-IN">తస్య = ఆ దశరథునకు</span>, <span xml:lang="te-IN">శుచయః = వ్యవహారములందు పరిశుద్ధులును</span>, <span xml:lang="te-IN">నిత్యమ్ = ఎల్లప్పుడును</span>, <span xml:lang="te-IN">రాజకృత్యేషు = రాజకార్యములయందు</span>, <span xml:lang="te-IN">అనురక్తాశ్చ = ఆసక్తి కలవారును అగు</span>, <span xml:lang="te-IN">అష్టౌ = ఎనమండుగురు</span>, <span xml:lang="te-IN">అమాత్యాః = మంత్రులు</span>, <span xml:lang="te-IN">బభూవుః = ఉండిరి.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మహావీరుడును</span>, <span xml:lang="te-IN">యశశ్శాలియు అగు ఆ దశరథునకు లంచములు తీసికొనుట మొదలగు దోషములు లేక వ్యవహారశుద్ధి కలవారును</span>, <span xml:lang="te-IN">ఎల్లప్పుడు రాజ కార్యవ్యాపృతులును అగు ఎనమండుగురు మంత్రులు ఉండిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ధృష్టిర్జయన్తో విజయః సిద్ధార్థో హ్యర్థసాధకః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అశోకో మన్త్రపాలశ్చ సుమన్త్రశ్చాష్టమోఽభవత్. </span><span class="fr">3</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ధృష్టిః = ధృష్టి</span>, <span xml:lang="te-IN">జయన్తః = జయంతుడు</span>, <span xml:lang="te-IN">విజయః = విజయుడు</span>, <span xml:lang="te-IN">సిద్ధార్థః = సిద్ధార్థుడు</span>, <span xml:lang="te-IN">అర్థసాధకః = అర్థసాధకుడు</span>, <span xml:lang="te-IN">అశోకః = అశోకుడు</span>, <span xml:lang="te-IN">మన్త్రపాలశ్చ = మంత్రపాలుడు</span>, <span xml:lang="te-IN">అను మంత్రు లుండిరి. సుమన్త్రః = సుమంత్రుడను</span>, <span xml:lang="te-IN">అష్టమః = ఎనిమిదవ మంత్రి</span>, <span xml:lang="te-IN">అభవత్ = ఉండెను.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ధృష్టి</span>, <span xml:lang="te-IN">జయంతుడు</span>, <span xml:lang="te-IN">విజయుడు</span>, <span xml:lang="te-IN">సిద్ధార్థుడు</span>, <span xml:lang="te-IN">అర్థసాధకుడు</span>, <span xml:lang="te-IN">అశోకుడు</span>, <span xml:lang="te-IN">మంత్రపాలుడు</span>, <span xml:lang="te-IN">సుమంత్రుడు అని ఈ ఎనమండుగురు మంత్రుల పేర్లు. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఋత్విజౌ ద్వావభిమతౌ తస్యాస్తామృషిసత్తమౌ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> వసిష్ఠో వామదేవశ్చ మన్త్రిణశ్చ తథాపరే. </span><span class="fr">4</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తస్య = ఆ దశరథునకు</span>, <span xml:lang="te-IN">వసిష్ఠః = వసిష్ఠుడును</span>, <span xml:lang="te-IN">వామదేవశ్చ = వామదేవుడును అను</span>, <span xml:lang="te-IN">ద్వౌ = ఇద్దరు</span>, <span xml:lang="te-IN">ఋషిసత్తమౌ = ఋషిశ్రేష్ఠులు</span>, <span xml:lang="te-IN">అభిమతౌ = ఎక్కువగా ఇష్టులైన</span>, <span xml:lang="te-IN">ఋత్విజౌ = ఋత్విక్కులుగా</span>, <span xml:lang="te-IN">ఆస్తామ్ = ఉండిరి. తథా = మరియు</span>, <span xml:lang="te-IN">అపరే = మరికొందరు</span>, <span xml:lang="te-IN">మన్త్రిణశ్చ = మంత్రులును</span>, <span xml:lang="te-IN">ఉండిరి.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">వసిష్ఠుడు</span>, <span xml:lang="te-IN">వామదేవుడు అను ఇద్దరు ఋషిసత్తములు దశరథునకు ప్రధానులైన ఋత్విక్కులుగా ఉండిరి. మరి కొందరు మంత్రులు కూడ ఉండిరి. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">విద్యావినీతా హ్రీమన్తః కుశలా నియతేన్ద్రియాః</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> శ్రీమన్తశ్చ మహాత్మానః శాస్త్రజ్ఞా దృఢవిక్రమాః. </span><span class="fr">5</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> కీర్తిమన్తః ప్రణిహితా యథావచనకారిణః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తేజఃక్షమాయశఃప్రాప్తాః స్మితపూర్వాభిభాషిణః. </span><span class="fr">6</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">(వారు)</span>, <span xml:lang="te-IN">విద్యావినీతాః = అన్ని విద్యలందును శిక్షితులు</span>, <span xml:lang="te-IN">హ్రీమంతః = అకార్యము చేయుటకు సిగ్గుపడువారు</span>, <span xml:lang="te-IN">కుశలాః = నేర్పరులు</span>, <span xml:lang="te-IN">నియతేన్ద్రియాః = నిగ్రహించుకొనబడిన ఇంద్రియములు కలవారు. శ్రీమన్తశ్చ = ఐశ్వర్యవంతులు</span>, <span xml:lang="te-IN">మహాత్మానః = గొప్ప బుద్ధిమంతులు</span>, <span xml:lang="te-IN">శాస్త్రజ్ఞాః =</span><span xml:lang="te-IN"> శాస్త్రములు తెలిసినవారు. దృఢవిక్రమాః = దృఢమైన పరాక్రమము కలవారు</span>, <span xml:lang="te-IN">కీర్తిమన్తః = కీర్తి</span><span xml:lang="te-IN"> కలవారు</span>, <span xml:lang="te-IN">ప్రణిహితాః = సావధానమైన చిత్తము కలవారు. యథావచనకారిణః = చెప్పిన విధముగా చేయువారు</span>, <span xml:lang="te-IN">తేజఃక్షమాయశఃప్రాప్తాః = తేజస్సును</span>, <span xml:lang="te-IN">ఓర్పును</span>, <span xml:lang="te-IN">కీర్తిని పొందినవారు</span>, <span xml:lang="te-IN">స్మితపూర్వాభిభాషిణః = చిరునవ్వు నవ్వుచు మాటలాడువారు. </span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ మంత్రులు సమస్తవిద్యలు నేర్చినవారు</span>, <span xml:lang="te-IN">అకార్యములను చేయుటకు సిగ్గుచెందువారు. నేర్పు కలవారు</span>, <span xml:lang="te-IN">ఇంద్రియనిగ్రహవంతులు</span>, <span xml:lang="te-IN">ఐశ్వర్యవంతులు</span>, <span xml:lang="te-IN">మహాబుద్ధిశాలులు</span>, <span xml:lang="te-IN">శాస్త్రజ్ఞానము కలవారు. దృఢమైన పరాక్రమము కలవారు</span>, <span xml:lang="te-IN">కీర్తిమంతులు. కార్యములు చేయునపుడు ఏకాగ్రచిత్తము కలవారు</span>, <span xml:lang="te-IN">చెప్పిన విధముగ చేయువారు</span>, <span xml:lang="te-IN">తేజస్సు</span>, <span xml:lang="te-IN">ఓర్పు</span>, <span xml:lang="te-IN">కీర్తి కలవారు</span>, <span xml:lang="te-IN">చిరునవ్వు నవ్వుచూ మాటలాడువారు.</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">క్రోధాత్కామార్థహేతోర్వా న బ్రూయురనృతం వచః</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తేషామవిదితం కించిత్స్వేషు నాస్తి పరేషు వా</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> క్రియమాణం కృతం వాపి చారేణాపి చికీర్షితమ్. </span><span class="fr">7</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">క్రోధాత్ = కోపమువలన గాని</span>, <span xml:lang="te-IN">కామార్థహేతోర్వా = కామమువలనగాని</span>, <span xml:lang="te-IN">ధనముకొరకు గాని</span>, <span xml:lang="te-IN">అనృతమ్ = అసత్య మైన</span>, <span xml:lang="te-IN">వచః = వాక్కును</span>, <span xml:lang="te-IN">న బ్రూయుః = పలకరు. స్వేషు = తమవారిలో గాని</span>, <span xml:lang="te-IN">పరేషు వా = శత్రువులలో గాని</span>, <span xml:lang="te-IN">క్రియమాణమ్ = చేయబడుచున్నది గాని</span>, <span xml:lang="te-IN">కృతం వాపి = చేయబడినది గాని</span>, <span xml:lang="te-IN">చికీర్షితమ్ = చేయ తలపెట్టినది గాని</span>, <span xml:lang="te-IN">తేషామ్ = వారికి</span>, <span xml:lang="te-IN">చారేణ = గూఢచారుల ద్వారా</span>, <span xml:lang="te-IN">అవిదితమ్ = తెలియనిది</span>, <span xml:lang="te-IN">కించిత్ = ఏమియు</span>, <span xml:lang="te-IN">నాస్తి = లేదు.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">కోపమువలన గాని</span>, <span xml:lang="te-IN">కామముచేత గాని</span>, <span xml:lang="te-IN">ధనముకొరకు గాని వారెన్నడు అసత్య మాడెడివారు కాదు. స్వపరరాష్ట్రములలో చేయబడినది కాని</span>, <span xml:lang="te-IN">చేయబడుచున్నది కాని</span>, <span xml:lang="te-IN">చేయబడ నున్నది గాని</span>, <span xml:lang="te-IN">వారికి గూఢచారుల ద్వారా తెలియనిది ఏదియు లేకుండెను.</span></p> <p class="Poem-1 ParaOverride-11" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">కుశలా వ్యవహారేషు సౌహృదేషు పరీక్షితాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ప్రాప్తకాలం తు తే దణ్డం ధారయేయుః సుతేష్వపి. </span><span class="fr">8</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తే = ఆ మంత్రులు</span>, <span xml:lang="te-IN">వ్యవహారేషు = వ్యవహారములయందు</span>, <span xml:lang="te-IN">కుశలాః = సమర్థులు</span>, <span xml:lang="te-IN">సౌహృదేషు = స్నేహములవిషయమున</span>, <span xml:lang="te-IN">పరీక్షితాః = పరీక్షింపబడినవారు. సుతేష్వపి = కుమారుల విషయమునందు కూడ</span>, <span xml:lang="te-IN">ప్రాప్తకాలమ్ = సరియైన</span>, <span xml:lang="te-IN">దణ్డమ్ = దండమును</span>, <span xml:lang="te-IN">ధారయేయుః = విధించెడివారు.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ మంత్రులు వ్యవహారదక్షులు. వీరికి ఎట్టి స్నేహితు లున్నారో (రాజుచేత) పరీక్షించబడినవారు. కుమారులకు కూడ</span>, <span xml:lang="te-IN">ఆవశ్యక మైనపుడు సరియైన దండమును విధించెడివారు.</span></p> <p class="Poem-1 ParaOverride-11" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">కోశసఙ్గ్రహణే యుక్తా బలస్య చ పరిగ్రహే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అహితం చాపి పురుషం న విహింస్యురదూషకమ్. </span><span class="fr">9</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">కోశసంగ్రహణే = ధనాగారమును నింపుటయందును</span>, <span xml:lang="te-IN">బలస్య = సైన్యముయొక్క</span>, <span xml:lang="te-IN">పరిగ్రహే చ = సమకూర్చుటయందును</span>, <span xml:lang="te-IN">యుక్తాః = మిక్కిలి శ్రద్ధ చూపెడివారు. అదూషకమ్ = అపరాధముచేయని</span>, <span xml:lang="te-IN">అహితం పురుషమపి = శత్రువును కూడ</span>, <span xml:lang="te-IN">న విహింస్యుః = బాధించరు. </span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ మంత్రులు రాజ్యధనాగారమును నింపుట</span>, <span xml:lang="te-IN">సైన్యమును సమకూర్చుట మొదలైన రాజ్యకార్యములయందు సర్వదా ఆసక్తి చూపెడివారు. అపరాధము చేయనిచో శత్రువు నైనను హింసించరు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">వీరాశ్చ నియతోత్సాహా రాజశాస్త్రమనుష్ఠితాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> శుచీనాం రక్షితారశ్చ నిత్యం విషయవాసినామ్. </span><span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">వీరాశ్చ = వీరులు</span>, <span xml:lang="te-IN">నియతోత్సాహాః = స్థిరమైన ఉత్సాహము కలవారు</span>, <span xml:lang="te-IN">రాజశాస్త్రమ్ = రాజశాస్త్రమును</span>, <span xml:lang="te-IN">అనుష్ఠితాః = అనుసరించి ప్రవర్తించువారు</span>, <span xml:lang="te-IN">విషయవాసినామ్ = దేశములో నివసించు</span>, <span xml:lang="te-IN">శుచీనామ్ = సత్పురుషులకు</span>, <span xml:lang="te-IN">నిత్యమ్ = ఎల్లప్పుడును</span>, <span xml:lang="te-IN">రక్షితారశ్చ = రక్షకులు.</span></p> <p class="Tat ParaOverride-12" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ మంత్రులు వీరులు</span>, <span xml:lang="te-IN">చలించని ఉత్సాహము కలవారు</span>, <span xml:lang="te-IN">రాజశాస్త్ర ప్రకారము కార్యములను అనుష్ఠించువారు</span>, <span xml:lang="te-IN">దేశములో నున్న సత్పురుషులకు ఎట్టి ఉపద్రవములు కలుగకుండ ఎల్లప్పుడును కాపాడుచుండెడివారు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">బ్రహ్మ క్షత్రమహింసన్తస్తే కోశం సమపూరయన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> </span><span class="CharOverride-6" xml:lang="te-IN"> </span><span xml:lang="te-IN">సుతీక్ష్ణదణ్డాః సంప్రేక్ష్య పురుషన్య బలాబలమ్. </span><span class="fr">11</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">బ్రహ్మ = బ్రాహ్మణజాతిని</span>, <span xml:lang="te-IN">క్షత్రమ్ = క్షత్రియజాతిని</span>, <span xml:lang="te-IN">అహింసన్తః = హింసించనివారై</span>, <span xml:lang="te-IN">తే = వారు</span>, <span xml:lang="te-IN">కోశమ్ = ధనాగారమును</span>, <span xml:lang="te-IN">సమపూరయన్ = నింపిరి. పురుషస్య = అపరాధి యైన పురుషునియొక్క</span>, <span xml:lang="te-IN">బలాబలమ్ = బలాబలములను</span>, <span xml:lang="te-IN">సంప్రేక్ష్య = చూచి</span>, <span xml:lang="te-IN">సుతీక్ష్ణదణ్డాః = చాలతీక్ష్ణ మైన దండము ఇచ్చెడివారు.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ మంత్రులు బ్రాహ్మణక్షత్రియులకు బాధ కలుగకుండ చూచుచు కోశమును నింపెడివారు. అపరాధియొక్క బలాబలములను పరీక్షించి</span>, <span xml:lang="te-IN">తగు విధముగ తీక్ష్ణమైన దండమును విధించెడివారు. (బలవంతుడైనచో అధిక దండము దుర్బలుడైనచో అల్పదండము ఇచ్చెడివారు. లేదా అపరాధముయొక్క బలాబలములను పరీక్షించి శిక్షించెడివారు). </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">శుచీనామేకబుద్ధీనాం సర్వేషాం సంప్రజానతామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> నాసీత్పురే వా రాష్ట్రే వా మృషావాదీ నరః క్వచిత్. </span><span class="fr">12</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">శుచీనామ్ = పరిశుద్ధమైన నడవడిక గలవారును</span>, <span xml:lang="te-IN">ఏకబుద్ధీనామ్ = ఐకమత్యముతో ప్రవర్తించువారును అగు</span>, <span xml:lang="te-IN">సర్వేషామ్ = ఆ అందరు మంత్రులును</span>, <span xml:lang="te-IN">సంప్రజానతామ్ = రాజ్యతంత్రమును విచారించుచుండగా</span>, <span xml:lang="te-IN">పురే వా = పట్టణమునందు గాని</span>, <span xml:lang="te-IN">రాజ్యే వా = రాజ్యమునందు గాని</span>, <span xml:lang="te-IN">క్వచిత్ = ఎక్కడను</span>, <span xml:lang="te-IN">మృషావాదీ = అసత్యమును పలికెడి</span>, <span xml:lang="te-IN">నరః = మనుష్యుడు</span>, <span xml:lang="te-IN">నాసీత్ = లేకుండెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">పరిశుద్ధమైన నడవడిక గల ఆ మంత్రు లందరును ఐకమత్యముతో రాజకార్యములను చక్కబెట్టుచుండగా</span>, <span xml:lang="te-IN">నగరములో గాని</span>, <span xml:lang="te-IN">రాజ్యములో గాని</span>, <span xml:lang="te-IN">ఎచ్చటను</span>, <span xml:lang="te-IN">అసత్యమాడువాడు ఒక్కడును ఉండెడివాడు కాదు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">కశ్చిన్న దుష్టస్తత్రాసీత్పరదారరతో నరః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ప్రశాన్తం సర్వమేవాసీద్రాష్ట్రం పురవరం చ తత్. </span><span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తత్ర = ఆ రాజ్యమునందు</span>, <span xml:lang="te-IN">దుష్టః = దుష్టుడు కాని</span>, <span xml:lang="te-IN">పరదార రతః = పరభార్యలయందు ఆసక్తి కలవాడు గాని అయిన</span>, <span xml:lang="te-IN">నరః = మనుష్యుడు</span>, <span xml:lang="te-IN">కశ్చిత్ = ఒక్కడును</span>, <span xml:lang="te-IN">నాసీత్ = లేకుండెను. సర్వమ్ = సమస్తమైన</span>, <span xml:lang="te-IN">రాష్ట్రమ్ = రాష్ట్రము</span>, <span xml:lang="te-IN">తత్ = ఆ</span>, <span xml:lang="te-IN">పురవరం చ = పట్టణ శ్రేష్ఠ మైన అయోధ్యయు</span>, <span xml:lang="te-IN">ప్రశాన్తమ్ = శాంతిపూర్ణమై</span>, <span xml:lang="te-IN">ఆసీత్ = ఉండెను.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ రాజ్యములో దుష్టుడు గాని</span>, <span xml:lang="te-IN">పరభార్యాసక్తుడు కాని లేకుండెను. ఆ రాష్టము నందంతటను</span>, <span xml:lang="te-IN">అయోధ్యయందును శాంతి నెలకొని ఉండెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">సువాససస్సువేషాశ్చ తే చ సర్వే సుశీలినః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> హితార్థం చ నరేన్ద్రస్య జాగ్రతో నయచక్షుషా. </span><span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తే సర్వే = ఆ మంత్రులందరును</span>, <span xml:lang="te-IN">సువాససః = మంచి వస్త్రములను ధరించెడివారు. సువేషాశ్చ = మంచి వేషము కలవారు</span>, <span xml:lang="te-IN">సుశీలినః = మంచి శీలము కలవారు</span>, <span xml:lang="te-IN">నరేన్ద్రస్య = రాజుయొక్క</span>, <span xml:lang="te-IN">హితార్థమ్ = హితముకొరకు</span>, <span xml:lang="te-IN">నయచక్షుషా = నీతియనెడు నేత్రముతో</span>, <span xml:lang="te-IN">జాగ్రతః = మేల్కొని యుండెడివారు.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ మంత్రు లందరును మంచి వస్త్రములు</span>, <span xml:lang="te-IN">వేషములు ధరించెడివారు. మంచి శీలము కలవారు. నీతినేత్రములతో సర్వదా మేల్కొని యుండి రాజుయొక్క హితముకొరకు పాటుపడెడి వారు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">గురౌ గుణగృహీతాశ్చ ప్రఖ్యాతాశ్చ పరాక్రమే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> విదేశేష్వపి విఖ్యాతాస్సర్వతో బుద్ధినిశ్చయాత్. </span><span class="fr">15</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">గురౌ = మాతాపిత్రాది గురుజనమునందు</span>, <span xml:lang="te-IN">గుణగృహీతాః = గుణములను మాత్రమే గ్రహించువారు</span>, <span xml:lang="te-IN">పరాక్రమే = పరాక్రమము విషయమున</span>, <span xml:lang="te-IN">ప్రఖ్యాతాః = ప్రసిద్ధి పొందినవారు</span>, <span xml:lang="te-IN">సర్వతః = అన్ని విషయములందును</span>, <span xml:lang="te-IN">బుద్ధి నిశ్చయాత్ = బుద్ధియొక్క నిశ్చయమువలన</span>, <span xml:lang="te-IN">విదేశేష్వపి = విదేశములలో కూడ</span>, <span xml:lang="te-IN">విజ్ఞాతాః = ప్రసిద్ధులు.</span></p> <p class="Tat ParaOverride-12" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ మంత్రులు మాతాపిత్రాదు లగు పెద్దలలో ఉన్న గుణములను మాత్రమే గ్రహించెడివారు. పరాక్రమముచే ప్రసిద్ధులు</span>, <span xml:lang="te-IN">అన్ని విషయములను గ్రహింప గలిగిన బుద్ధిబలమును బట్టి విదేశములలో కూడ ప్రఖ్యాతి గడించినవారు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">సన్ధివిగ్రహతత్త్వజ్ఞాః ప్రకృత్యా సమ్పదాన్వితాః</span>, 16</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> మన్త్రసంవరణే శక్తాః శక్తాః సూక్ష్మాసు బుద్ధిషు</span>,</p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> నీతిశాస్త్రవిశేషజ్ఞాః సతతం ప్రియవాదినః. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సన్ధివిగ్రహతత్త్వజ్ఞాః = సంధివిగ్రహముల తత్త్వము నెరిగినవారు. ప్రకృత్యా = స్వభావముచేత</span>, <span xml:lang="te-IN">సమ్పదా = సంపదతో</span>, <span xml:lang="te-IN">అన్వితాః = కూడినవారు</span>, <span xml:lang="te-IN">మన్త్రసంవరణే = మంత్రమును దాచుటయందు</span>, <span xml:lang="te-IN">శక్తాః = సమర్థులు</span>, <span xml:lang="te-IN">సూక్ష్మాసు = సూక్ష్మములైన</span>, <span xml:lang="te-IN">బుద్ధిషు = బుద్ధులయందు</span>, <span xml:lang="te-IN">శక్తాః = సమర్థులు</span>, <span xml:lang="te-IN">నీతిశాస్త్రవిశేషజ్ఞాః = నీతిశాస్త్రములోని విశేషములు తెలిసినవారు</span>, <span xml:lang="te-IN">సతతమ్ = ఎల్పప్పుడును</span>, <span xml:lang="te-IN">ప్రియవాదినః = ప్రియ మైన మాటలు పలుకువారు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ మంత్రులందరును శత్రువులతో ఎప్పుడు ఎట్లు సంధిచేసికొనవలెనో</span>, <span xml:lang="te-IN">ఎప్పుడు వారితో యుద్ధము చేయవలెనో బాగుగ తెలిసినవారు. సహజముగ ఐశ్వర్యవంతులు. ఆలోచనలను రహస్యముగ ఉంచుటయందును</span>, <span xml:lang="te-IN">సూక్ష్మ విషయములను గ్రహించి నిర్ణయములు చేయుటయందును సమర్థులు. నీతి శాస్త్రములోని విశేషము లన్నియు తెలిసినవారు. ఇతరుల మనస్సును నొప్పింపని విధమున మాటలాడువారు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఈదృశైస్తైరమాత్యైస్తు రాజా దశరథోఽనఘః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఉపపన్నో గుణోపేతైరన్వశాసద్వసున్ధరామ్. </span><span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">అనఘః = ఎట్టిదోషములును లేని</span>, <span xml:lang="te-IN">దశరథః రాజా = దశరథ మహారాజు</span>, <span xml:lang="te-IN">గుణోపేతైః = సద్గుణములు గల</span>, <span xml:lang="te-IN">ఈదృశైః = ఇట్టి</span>, <span xml:lang="te-IN">అమాత్యైః = మంత్రులతో</span>, <span xml:lang="te-IN">ఉపేతః = కూడినవాడై</span>, <span xml:lang="te-IN">వసున్ధరామ్ = భూమిని</span>, <span xml:lang="te-IN">అన్వశాసత్ = పరిపాలించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఎట్టిదోషములును లేని దశరథమహారాజు</span>, <span xml:lang="te-IN">ఇట్టి సద్గుణోపేతు లైన మంత్రుల సాహాయ్యముతో భూమిని పరిపాలించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">అవేక్షమాణశ్చారేణ ప్రజా ధర్మేణ రఞ్జయన్</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> వ్రజానాం పాలనం కుర్వన్ అధర్మాన్ పరివర్జయన్. </span><span class="fr">19</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> విశ్రుతస్త్రిషు లోకేషు వదాన్యః సత్యసఙ్గరః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> స తత్ర పురుషవ్యాఘ్రః శశాస పృథివీమిమామ్. </span><span class="fr">20</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">పురుషవ్యాఘ్రః = పురుషులలో శ్రేష్ఠుడైన</span>, <span xml:lang="te-IN">నః = ఆ దశరథమహారాజు</span>, <span xml:lang="te-IN">చారేణ = గూఢచారిచేత</span>, <span xml:lang="te-IN">అవేక్షమాణః = చూచుచు</span>, <span xml:lang="te-IN">ప్రజాః = ప్రజలను</span>, <span xml:lang="te-IN">రఞ్జయన్ = సంతోషపెట్టుచు</span>, <span xml:lang="te-IN">ప్రజానామ్ = ప్రజలయొక్క</span>, <span xml:lang="te-IN">పాలనమ్ = రక్షణను</span>, <span xml:lang="te-IN">కుర్వన్ = చేయుచు</span>, <span xml:lang="te-IN">అధర్మాన్ = అధర్మములను</span>, <span xml:lang="te-IN">పరివర్జయన్ = విసర్జించుచు</span>, <span xml:lang="te-IN">వదాన్యః = ఉదారు డనియు</span>, <span xml:lang="te-IN">సత్యసఙ్గరః = సత్య మైన ప్రతిజ్ఞ కలవాడనియు</span>, <span xml:lang="te-IN">త్రిషు లోకేషు = మూడు లోకములలో</span>, <span xml:lang="te-IN">విశ్రుతః = ప్రసిద్ధుడై</span>, <span xml:lang="te-IN">ఇమామ్ = ఈ</span>, <span xml:lang="te-IN">పృథివీమ్ = భూమిని</span>, <span xml:lang="te-IN">ధర్మేణ = ధర్మముచేత</span>, <span xml:lang="te-IN">శశాస = పరిపాలించెను.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఔదార్యవంతు డనియు</span>, <span xml:lang="te-IN">ప్రజ్ఞను నిలుపుకొనువా డనియు మూడు లోకములలో ప్రసిద్ధి గాంచిన</span>, <span xml:lang="te-IN">పురుష శ్రేష్ఠుడైన ఆ దశరథుడు</span>, <span xml:lang="te-IN">రాజ్యములోని విషయముల నన్నింటిని గూఢచారుల ద్వారా తెలిసికొనుచు</span>, <span xml:lang="te-IN">ప్రజలను ఆనందింప చేసి</span>, <span xml:lang="te-IN">వారిని రక్షించుచు</span>, <span xml:lang="te-IN">అధర్మములను తొలగించుచు</span>, <span xml:lang="te-IN">ఈ భూమి నంతను ధర్మముతో పరిపాలించెను.</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">నాధ్యగచ్ఛద్విశిష్టం వా తుల్యం వా శత్రుమాత్మనః</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> మిత్రవాన్నతసామన్తః ప్రతాపహతకణ్టకః</span>,</p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> స శశాస జగద్రాజా దివం దేవపతిర్యథా. </span><span class="fr">21</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మిత్రవాన్ = స్నేహితులు కలవాడును</span>, <span xml:lang="te-IN">నతసామన్తః = లొంగి ఉన్న సామంతులు కలవాడును</span>, <span xml:lang="te-IN">ప్రతాపహతకణ్టకః = ప్రతాపముచేత చంపబడిన శత్రువులు గలవాడును అగు</span>, <span xml:lang="te-IN">ఆ దశరథుడు</span>, <span xml:lang="te-IN">ఆత్మనః = తనకంటె</span>, <span xml:lang="te-IN">విశిష్టం వా = గొప్పవా డైన</span>, <span xml:lang="te-IN">లేదా</span>, <span xml:lang="te-IN">తుల్యం వా = సమాను డైన</span>, <span xml:lang="te-IN">శత్రుమ్ = శత్రువును</span>, <span xml:lang="te-IN">నాధ్యగచ్ఛత్ = పొందలేదు. సః రాజా = ఆ రాజు</span>, <span xml:lang="te-IN">దేవపతిః = దేవేంద్రుడు</span>, <span xml:lang="te-IN">దివం యథా = స్వర్గమును వలె</span>, <span xml:lang="te-IN">జగత్ = జగత్తును</span>, <span xml:lang="te-IN">శశాస = పరిపాలించెను.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ దశరథునకు ఎందరో మిత్రు లుండిరి. సామంతరాజు లందరును లొంగి ఉండిరి. అతడు తనకు బాధ కలిగించువారి నందరిని ప్రతాపముచేత సంహరించెను. అందుచే అతనిని మించినవాడు గాని</span>, <span xml:lang="te-IN">అతనితో సమానుడు గాని అయిన శత్రు వొక్కడును లేకుండెను. అతడు</span>, <span xml:lang="te-IN">దేవేంద్రుడు స్వర్గమును పాలించి నట్లు ఈ జగత్తు నంతను పాలించెను.</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span>తైర్మన్త్రిభిర్మన్త్రహితే నివిష్టైః</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> వృతోఽనురక్తైః కుశలైః సమర్థెః</span>,</p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"> స పార్థివో దీప్తిమవాప యుక్త </p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> స్తేజోమయై ర్గోభిరివోదితోఽర్కః. </span><span class="fr">22</span> </p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే</span>, <span xml:lang="te-IN">బాలకాణ్డే సప్తమః సర్గః.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మన్త్రహితే = ఆలోచనయందును తన హితమునందును</span>, <span xml:lang="te-IN">నివిష్టైః = ఆసక్తి కలవారును</span>, <span xml:lang="te-IN">అనురక్తైః = అనురాగము కలవారును</span>, <span xml:lang="te-IN">కుశలైః = నేర్పరులును</span>, <span xml:lang="te-IN">సమర్థైః = సమర్థులును అయిన</span>, <span xml:lang="te-IN">తైః మన్త్రిభిః = ఆ మంత్రులతో</span>, <span xml:lang="te-IN">వృతః = కూడిన</span>, <span xml:lang="te-IN">సః పార్థివః = ఆ రాజు</span>, <span xml:lang="te-IN">తేజోమయైః = తేజోరూపము లైన</span>, <span xml:lang="te-IN">గోభిః = కిరణములతో</span>, <span xml:lang="te-IN">యుక్తః = కూడిన</span>, <span xml:lang="te-IN">ఉదితః = ఉదయించిన</span>, <span xml:lang="te-IN">అర్కః ఇవ = సూర్యుడు వలె</span>, <span xml:lang="te-IN">దీప్తిమ్ = కాంతిని</span>, <span xml:lang="te-IN">అవాప = పొందెను.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆలోచనలయందును</span>, <span xml:lang="te-IN">తనకు మేలు చేయుటయందును ఆసక్తిగలవారును</span>, <span xml:lang="te-IN">అనురక్తులును</span>, <span xml:lang="te-IN">సమర్థులును</span>, <span xml:lang="te-IN">నేర్పు కలవారును అగు ఆ మంత్రులతో</span>, <span xml:lang="te-IN">దశరథ మహారాజు</span>, <span xml:lang="te-IN">తేజోరూపము లైన కిరణములతో కూడిన ఉదయించుచున్న సూర్యుడు వలె ప్రకాశించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">వి.</span>‘‘<span xml:lang="te-IN">మన్త్రహితే నియుక్తైః</span>’’ <span xml:lang="te-IN">అని గోవిందరాజసంమతపాఠము. </span>‘‘<span xml:lang="te-IN">మంత్రహితము లందు నియమింపబడిన వారు</span>’’ <span xml:lang="te-IN">అని అర్థము.<a/></span></p> <p class="Prati ParaOverride-10" xml:lang="en-GB">‘‘<span xml:lang="te-IN">బాలానందిని</span>’’ <span xml:lang="te-IN">యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="te-IN">బాలకాండలో సప్తమసర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter