Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_9</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_3.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_9" xml:lang="te-IN"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ నవమః సర్గః</p> <p class="Start ParaOverride-18" xml:lang="en-GB">సుమంత్రుడు దశరథునకు ఋశ్యశృంగునిగూర్చి సంక్షిప్తముగ చెప్పుట. </p> <p class="Poem-1 ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఏతచ్ఛ్రుత్వా రహః సూతో రాజానమిదమబ్రవీత్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఋత్విగ్భిరుపదిష్టోఽయం పురా వృత్తో మయా శ్రుతః. </span><span class="fr">1</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ఏతత్ = ఈ విషయమును</span>, <span xml:lang="te-IN">శ్రుత్వా = విని</span>, <span xml:lang="te-IN">సూతః = సారథి యైన సుమంత్రుడు</span>, <span xml:lang="te-IN">రాజానమ్ = రాజును గూర్చి</span>, <span xml:lang="te-IN">రహః = రహస్యమునందు</span>, <span xml:lang="te-IN">ఇదమ్ = ఈ వాక్యమును</span>, <span xml:lang="te-IN">అబ్రవీత్ = పలికెను. ఋత్విగ్భిః = ఋత్విక్కులచేత</span>, <span xml:lang="te-IN">ఉపదిష్టః = ఉపదేశింపబడిన</span>, <span xml:lang="te-IN">అయమ్ = ఈ ఉపాయము</span>, <span xml:lang="te-IN">పురా = పూర్వము</span>, <span xml:lang="te-IN">వృత్తః = జరిగినది</span>, <span xml:lang="te-IN">అనగా చర్చింపబడినది. మయా = నాచేత</span>, <span xml:lang="te-IN">శ్రుతః = వినబడినది.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>ఈ విషయమును విన్న సుమంత్రుడు రహస్యముగ దశరథునితో ఇట్లు పలికెను. ఋత్విక్కులు చెప్పిన ఈ ఉపాయము పూర్వము చర్చింపబడగా నేను వింటిని.</p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">సనత్కుమారో భగవాన్ పూర్వం కథితవాన్ కథామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఋషీణాం సన్నిధౌ రాజన్ తవ పుత్రాగమం ప్రతి. </span><span class="fr">2</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రాజన్ = రాజా! భగవాన్ = మాహాత్మ్యము గల</span>, <span xml:lang="te-IN">సనత్కుమారః = సనత్కుమారుడు</span>, <span xml:lang="te-IN">తవ = నీ యొక్క</span>, <span xml:lang="te-IN">పుత్రాగమం ప్రతి = పుతప్రాప్తిని గూర్చి</span>, <span xml:lang="te-IN">కథామ్ = కథను</span>, <span xml:lang="te-IN">ఋషీణామ్ </span><span xml:lang="te-IN">= ఋషులయొక్క</span>, <span xml:lang="te-IN">సన్నిధౌ = సమీపమునందు, పూర్వమ్ = పూర్వమున</span>, <span xml:lang="te-IN">కథితవాన్ = చెప్పినాడు.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఓ రాజా! నీ పుతప్రాప్తిని గూర్చిన కథను</span>, <span xml:lang="te-IN">పూర్వ మొకప్పుడు</span>, <span xml:lang="te-IN">సనత్కుమారుడు</span>, <span xml:lang="te-IN">ఋషులతో చెప్పినాడు.</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">కాశ్యపస్య తు పుత్రోఽస్తి విభణ్డక ఇతి శ్రుతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఋష్యశృఙ్గ ఇతి ఖ్యాతస్తస్య పుత్రో భవిష్యతి. </span><span class="fr">3</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">కాశ్యపస్య = కాశ్యపునకు</span>, <span xml:lang="te-IN">విభణ్డకః ఇతి = విభండకు డని</span>, <span xml:lang="te-IN">శ్రుతః = ప్రసిద్ధు డైన</span>, <span xml:lang="te-IN">పుత్రః = కుమారుడు</span>, <span xml:lang="te-IN">అస్తి = ఉన్నాడు. తస్య = అతనికి</span>, <span xml:lang="te-IN">ఋష్యశృఙ్గః ఇతి = ఋష్యశృంగు డని</span>, <span xml:lang="te-IN">ఖ్యాతః = ప్రసిద్ధుడైన</span>, <span xml:lang="te-IN">పుత్రః = పుత్రుడు</span>, <span xml:lang="te-IN">భవిష్యతి = పుట్టగలడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>‘‘<span xml:lang="te-IN">కాశ్యపునకు విభండకు డను కుమారుడు కలడు. అతనికి ఋష్యశృంగు డను పుత్రుడు కలుగును.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">స వనే నిత్యసంవృద్ధో మునిర్వనచరః సదా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> నాన్యం జానాతి విప్రేన్ద్రో నిత్యం పిత్రనువర్తనాత్. </span><span class="fr">4</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">వనే = వనమునందు</span>, <span xml:lang="te-IN">నిత్యసంవృద్ధః = నిత్యము పెరిగిన వాడై</span>, <span xml:lang="te-IN">సదా = ఎల్లప్పుడును</span>, <span xml:lang="te-IN">వనచరః = వనమునందే సంచరించు</span>, <span xml:lang="te-IN">విప్రేన్ద్రః = బ్రాహ్మణశ్రేష్ఠుడైన</span>, <span xml:lang="te-IN">సః మునిః = ఆ ఋష్యశృంగముని</span>, <span xml:lang="te-IN">నిత్యమ్ = ఎల్లప్పుడును</span>, <span xml:lang="te-IN">పిత్రనువర్తనాత్ = తండ్రినే అనుసరించి ఉండుట వలన</span>, <span xml:lang="te-IN">అన్యమ్ = ఇతరుల నెవ్వరిని</span>, <span xml:lang="te-IN">న జానాతి = ఎరుగడు.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">వనములోనే పెరిగి</span>, <span xml:lang="te-IN">నిత్యము వనములోనే సంచరించుచు</span>, <span xml:lang="te-IN">సర్వదా తండ్రితోడనే ఉండు ఆ ఋష్యశృంగుడు తండ్రిని తప్ప వేరే ఎవ్వరిని ఎరుగడు.</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ద్వైవిధ్యం బ్రహ్మచర్యస్య భవిష్యతి మహాత్మనః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> లోకేషు ప్రథితం రాజన్ విప్రైశ్చ కథితం సదా. </span><span class="fr">5</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రాజన్ = ఓ రాజా! మహాత్మనః = మహాత్ముడైన ఆ ఋశ్యశృంగునకు</span>, <span xml:lang="te-IN">లోకేషు = లోకములయందు</span>, <span xml:lang="te-IN">ప్రథితమ్ = ప్రసిద్ధ మైనదియు</span>, <span xml:lang="te-IN">సదా = ఎల్లప్పుడును</span>, <span xml:lang="te-IN">విప్రైః = బ్రాహ్మణులచేత</span>, <span xml:lang="te-IN">కథితమ్ = కొనియాడబడి నదియు అగు</span>, <span xml:lang="te-IN">బ్రహ్మచర్యస్య = బ్రహ్మ చర్యస్య = బ్రహ్మ చర్యముయొక్క</span>, <span xml:lang="te-IN">ద్వైవిధ్యమ్ = ద్వివిధత్వము</span>, <span xml:lang="te-IN">అనగా రెండు విధము లైన బ్రహ్మ </span><span xml:lang="te-IN">చర్యము</span>, <span xml:lang="te-IN">భవిష్యతి = కాగలదు</span>, <span xml:lang="te-IN">లేదా</span>, <span xml:lang="te-IN">బ్రహ్మ చర్యమునకు</span>, <span xml:lang="te-IN">ద్వైవిధ్యమ్ = విఘాతము</span>, <span xml:lang="te-IN">రాగలదు.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రాజా! ఆ ఋష్యశృంగుడు</span>, <span xml:lang="te-IN">లోకములలో ప్రసిద్ధ మైనదియు</span>, <span xml:lang="te-IN">బ్రాహ్మణులచే సర్వదా కొనియాడబడునదియు అగు వ్రతిత్వము</span>, <span xml:lang="te-IN">ప్రాజాపత్యము అని రెండు విధములైన బ్రహ్మచర్యమును అవలంబింపగలడు. లేదా అతని బ్రహ్మచర్యమునకు విఘాతము రాగలదు.</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తస్యైవం వర్తమానస్య కాలః సమభివర్తత</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అగ్నిం శుశ్రూషమాణస్య పితరం చ యశస్వినమ్. </span><span class="fr">6</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">అగ్నిమ్ = అగ్నిని</span>, <span xml:lang="te-IN">యశస్వినమ్ = యశఃశాలి యగు</span>, <span xml:lang="te-IN">పితరం చ = తండ్రిని</span>, <span xml:lang="te-IN">శుశ్రూషమాణస్య = సేవించుచున్న</span>, <span xml:lang="te-IN">ఏవమ్ = ఈ విధముగ</span>, <span xml:lang="te-IN">వర్తమానస్య = ఉంటూన్న</span>, <span xml:lang="te-IN">తస్య = అతనికి</span>, <span xml:lang="te-IN">కాలః = కాలము</span>, <span xml:lang="te-IN">సమభివర్తత = గడవగలదు.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">అగ్నిని</span>, <span xml:lang="te-IN">యశఃశాలి యైన తన తండ్రిని సేవించుచు అతడు వ్రతిత్వ మను బ్రహ్మచర్యమును కొంత కాలము గడుపగలడు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఏతస్మిన్నేవ కాలే తు రోమపాదః ప్రతాపవాన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అఙ్గేషు ప్రథితో రాజా భవిష్యతి మహాబలః. </span><span class="fr">7</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ఏతస్మిన్నేవ కాలే = ఈ కాలమునందే</span>, <span xml:lang="te-IN">అఙ్గేషు = అంగదేశమునందు</span>, <span xml:lang="te-IN">ప్రతాపవాన్ </span><span xml:lang="te-IN">= ప్రతాపము కలవాడును</span>, <span xml:lang="te-IN">మహాబలః = గొప్పబలము కలవాడును అగు</span>, <span xml:lang="te-IN">ప్రథితః = ప్రసిద్ధు డైన</span>, <span xml:lang="te-IN">రోమపాదః రాజా = రోమపాదు డనెడు రాజు</span>, <span xml:lang="te-IN">భవిష్యతి = ఉండగలడు.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఈ కాలమునందే</span>, <span xml:lang="te-IN">అంగదేశములో</span>, <span xml:lang="te-IN">ప్రతాపశాలియు</span>, <span xml:lang="te-IN">ప్రసిద్ధుడును</span>, <span xml:lang="te-IN">మహాబలుడును అగు రోమపాదు డను రాజు ఉండగలడు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తస్య వ్యతిక్రమాద్రాజ్ఞో భవిష్యతి సుదారుణా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అనావృష్టిః సుఘోరా వై సర్వభూతభయావహా. </span><span class="fr">8</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తస్య = ఆ</span>, <span xml:lang="te-IN">రాజ్ఞః = రాజుయొక్క</span>, <span xml:lang="te-IN">వ్యతిక్రమాత్ = ధర్మాతిక్రమము వలన</span>, <span xml:lang="te-IN">సుదారుణా = చాలా దారుణ మైనదియు</span>, <span xml:lang="te-IN">సుఘోరా = చాల ఘోరమైనదియు</span>, <span xml:lang="te-IN">సర్వభూతభయావహా = సమస్త ప్రాణులకును భయమును కలిగించు నదియు అగు</span>, <span xml:lang="te-IN">అనావృష్టిః = అనావృష్టి</span>, <span xml:lang="te-IN">భవిష్యతి = కాగలదు.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>ఆ రాజు ధర్మాతిక్రమము చేయుటచే అతని రాజ్యములో సర్వ ప్రాణులకును భయంకర మైన తీవ్ర మైన అనావృష్టి కలుగును.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">అనావృష్ట్యాం తు వృత్తాయాం రాజా దుఃఖసమన్వితః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> బ్రాహ్మణాన్ శ్రుతవృద్ధాంశ్చ సమానీయ ప్రవక్ష్యతి. </span><span class="fr">9</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">అనావృష్ట్యామ్ = అనావృష్టి</span>, <span xml:lang="te-IN">వృత్తాయామ్ = ఏర్పడిన దగుచుండగా</span>, <span xml:lang="te-IN">రాజా = రాజు</span>, <span xml:lang="te-IN">దుఃఖసమన్వితః = దుఃఖముతో కూడినవాడై</span>, <span xml:lang="te-IN">శ్రుతవృద్ధాన్ = శాస్త్రాభ్యాసముచేత వృద్ధు లైన</span>, <span xml:lang="te-IN">బ్రాహ్మణాన్ = బ్రాహ్మణులను</span>, <span xml:lang="te-IN">సమానీయ = పిలిపించి</span>, <span xml:lang="te-IN">ప్రవక్ష్యతి = ఇట్లు పలుకును.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">అనావృష్టి కలిగినందులకు మిక్కిలి దుఃఖించుచు</span>, <span xml:lang="te-IN">ఆ రాజు</span>, <span xml:lang="te-IN">విద్యావృద్ధులైన బ్రాహ్మణులను పిలిపించి ఇట్లు చెప్పును.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">భవన్తః శ్రుతధర్మాణో లోకచారిత్రవేదినః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సమాదిశన్తు నియమం ప్రాయశ్చిత్తం యథా భవేత్. </span><span class="fr">10</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">భవన్తః = మీరందరును</span>, <span xml:lang="te-IN">శ్రుతధర్మాణః = వినబడినధర్మములుకలవారు</span>, <span xml:lang="te-IN">లోకచారిత్రవేదినః = లోకముయొక్క చరిత్రను ఎరిగినవారు</span>, <span xml:lang="te-IN">యథా = ఏ విధముగ</span>, <span xml:lang="te-IN">ప్రాయశ్చిత్తమ్ = ప్రాయశ్చిత్తము</span>, <span xml:lang="te-IN">భవేత్ = అగునో</span>, (<span xml:lang="te-IN">ఆ విధముగ)</span>, <span xml:lang="te-IN">నియమమ్ = నియమమును</span>, <span xml:lang="te-IN">సమాదిశత = ఉపదేశించండి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>‘‘<span xml:lang="te-IN">మీరు సమస్తధర్మములు</span>, <span xml:lang="te-IN">లోకాచారములు తెలిసినవారు. ఈ అనావృష్టికి కారణ మైన పాపము తొలగిపోవుటకై ఏదైన నియమమును ఉపదేశింపుడు.</span>’’</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">వక్ష్యన్తి తే మహీపాలం బ్రాహ్మణా వేదపారగాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> విభణ్డకసుతం రాజన్ సర్వోపాయైరిహానయ. </span><span class="fr">11</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">వేదపారగాః = సకల వేదముల అధ్యయనము చేసిన</span>, <span xml:lang="te-IN">తే బ్రాహ్మణాః = ఆ బ్రాహ్మణులు</span>, <span xml:lang="te-IN">మహీపాలమ్ = రాజునుగూర్చి</span>, <span xml:lang="te-IN">వక్ష్యన్తి = ఇట్లు చెప్పగలరు</span>, <span xml:lang="te-IN">రాజన్ = ఓ రాజా! విభణ్డకసుతమ్ = విభండకునికుమారుడైన ఋశ్యశృంగుని</span>, <span xml:lang="te-IN">సర్వోపాయైః = అన్ని ఉపాయములచేతను</span>, <span xml:lang="te-IN">ఇహ = ఇచటికి</span>, <span xml:lang="te-IN">ఆనయ = తీసికొని రమ్ము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">వేదములలో ప్రవీణు లైన ఆ బ్రాహ్మణులు ఆ రాజుతో ఇట్లు చెప్పగలరు - </span>‘‘<span xml:lang="te-IN">రా</span><span class="CharOverride-4" xml:lang="te-IN">జా!</span><span xml:lang="te-IN"> అన్ని ఉపాయములను ప్రయోగించి</span>, <span xml:lang="te-IN">ఋశ్యశృంగుని ఇచటకు రప్పింపుము.</span>’’</p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఆనాయ్య చ మహీపాల ఋశ్యశృఙ్గం సుసత్కృతమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ప్రయచ్ఛ కన్యాం శాన్తాం వై విధినా సుసమాహితః. </span><span class="fr">12</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహీపాల = ఓ రాజా! సుసత్కృతమ్ = బాగుగా సత్కరింపబడిన</span>, <span xml:lang="te-IN">ఋశ్యశృఙ్గమ్ = ఋష్యశృంగుని</span>, <span xml:lang="te-IN">ఆనాయ్య = రప్పించి</span>, <span xml:lang="te-IN">సమాహితః = బాగుగా శ్రద్ధకలవాడవై</span>, <span xml:lang="te-IN">కన్యామ్ = నీ కన్య యైన</span>, <span xml:lang="te-IN">శాన్తామ్ = శాంతను</span>, <span xml:lang="te-IN">విధినా = యథాశాస్త్రముగా</span>, <span xml:lang="te-IN">ప్రయచ్ఛ = ఇమ్ము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఓ రాజా! ఋశ్యశృంగుని రప్పించి</span>, <span xml:lang="te-IN">అతనిని బాగుగా సత్కరించి</span>, <span xml:lang="te-IN">శ్రద్ధాయుక్తుడ వై శాంతను అతని కిచ్చి</span>, <span xml:lang="te-IN">యథాశాస్త్రముగ వివాహము చేయుము.</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తేషాం తు వచనం శ్రుత్వా రాజా చిన్తాం ప్రవత్స్యతే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> కేనోపాయేన వై శక్య ఇహానేతుం స వీర్యవాన్. </span><span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తేషామ్ = వారియొక్క</span>, <span xml:lang="te-IN">వచనమ్ = వాక్యమును</span>, <span xml:lang="te-IN">శ్రుత్వా = విని</span>, <span xml:lang="te-IN">రాజా = రాజు</span>, <span xml:lang="te-IN">వీర్యవాన్ = ఇంద్రియనిగ్రహము గల</span>, <span xml:lang="te-IN">సః = అతడు</span>, <span xml:lang="te-IN">ఇహ = ఇచటకు</span>, <span xml:lang="te-IN">ఆనేతుమ్ = తీసికొని వచ్చుటకు</span>, <span xml:lang="te-IN">కేన ఉపాయేన = ఏ ఉపాయముచే</span>, <span xml:lang="te-IN">శక్యః = శక్యమైనవాడు</span>, <span xml:lang="te-IN">అని</span>, <span xml:lang="te-IN">చిన్తామ్ = చింతను</span>, <span xml:lang="te-IN">ప్రవత్స్యతే = పొందగలడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">వారి మాటలను విని</span>, <span xml:lang="te-IN">రాజు</span>, ‘‘<span xml:lang="te-IN">జితేంద్రియు డైన ఆ ఋశ్యశృంగుని తీసికొని వచ్చుటకు ఉపాయమేమి</span>?’’ <span xml:lang="te-IN">అని ఆలోచింపగలడు. </span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తతో రాజా వినిశ్చిత్య సహ మన్త్రిభిరాత్మవాన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> పురోహితమమాత్యాంశ్చ తతః ప్రేష్యతి సత్కృతాన్. </span><span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = అటు పిమ్మట</span>, <span xml:lang="te-IN">ఆత్మవాన్ = బుద్ధిశాలి యగు</span>, <span xml:lang="te-IN">రాజా = రాజు</span>, <span xml:lang="te-IN">మన్త్రిభిః సహ = మంత్రులతో కూడ కలిసి</span>, <span xml:lang="te-IN">వినిశ్చిత్య = నిశ్చయించి</span>, <span xml:lang="te-IN">తతః = అటు పిమ్మట</span>, <span xml:lang="te-IN">సత్కృతాన్ = సత్కరింపబడిన</span>, <span xml:lang="te-IN">పురోహితమ్ = పురోహితుని</span>, <span xml:lang="te-IN">అమాత్యాంశ్చ = మంత్రులను</span>, <span xml:lang="te-IN">ప్రేష్యతి = ప్రేరేపింపగలడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">అంత ధీమంతు డగు ఆ రాజు మంత్రులతో ఆలోచించి</span>, <span xml:lang="te-IN">నిశ్చయము చేసి</span>, <span xml:lang="te-IN">ఋశ్యశృంగుని తీసికొని వచ్చుటకై పురోహితుని</span>, <span xml:lang="te-IN">అమాత్యులను ప్రేరేపించగలడు. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తే తు రాజ్ఞో వచః శ్రుత్వా వ్యథితా వినతాననాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> న గచ్ఛేమ ఋషేర్భీతా అనునేష్యన్తి తం నృపమ్. </span><span class="fr">15</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తే = వారు</span>, <span xml:lang="te-IN">రాజ్ఞః = రాజుయొక్క</span>, <span xml:lang="te-IN">వచః = మాటను</span>, <span xml:lang="te-IN">శ్రుత్వా = విని</span>, <span xml:lang="te-IN">ఋషేః = విభండక ఋషి నుండి</span>, <span xml:lang="te-IN">భీతాః = భయపడినవారై</span>, <span xml:lang="te-IN">వ్యథితాః = బాధపడుచున్నవారై</span>, <span xml:lang="te-IN">వినతాననాః = వంచబడిన ముఖములు కలవారై</span>, <span xml:lang="te-IN">న గచ్ఛేమ = వెళ్లము</span>, <span xml:lang="te-IN">అని</span>, <span xml:lang="te-IN">తమ్ = ఆ</span>, <span xml:lang="te-IN">నృపమ్ = రాజును</span>, <span xml:lang="te-IN">అనునేష్యన్తి = బ్రతిమాలుకొనగలరు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">వారు రాజు మాటలు విని</span>, <span xml:lang="te-IN">విభండకమునికి భయపడి</span>, <span xml:lang="te-IN">బాధతో తలలు వంచి</span>, ‘‘<span xml:lang="te-IN">మేము అచటికి వెళ్లజాలము</span>’’ <span xml:lang="te-IN">అని ఆ రాజును బ్రతిమాలెదరు.</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">వక్ష్యన్తి చిన్తయిత్వా తే తస్యోపాయాంశ్చ తత్క్షమాన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఆనేష్యామో వయం విప్రం న చ దోషో భవిష్యతి. </span><span class="fr">16</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తే = వారు</span>, <span xml:lang="te-IN">చిన్తయిత్వా = ఆలోచించి</span>, <span xml:lang="te-IN">తత్క్షమాన్ = అతనిని తీసికొని వచ్చుటకు ఉపయోగించు</span>, <span xml:lang="te-IN">ఉపాయాన్ = ఉపాయములను</span>, <span xml:lang="te-IN">తస్య = ఆ రాజునకు</span>, <span xml:lang="te-IN">వక్ష్యన్తి = చెప్పగలరు. వయమ్ = మేము</span>, <span xml:lang="te-IN">విప్రమ్ = ఆ ఋశ్యశృంగుని</span>, <span xml:lang="te-IN">ఆనేష్యామః = తీసికొని వచ్చెదము</span>, <span xml:lang="te-IN">దోషః = దోషమేమియు</span>, <span xml:lang="te-IN">న భవిష్యతి చ = ఉండదు కూడ.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">పిమ్మట వారు ఆలోచించి</span>, <span xml:lang="te-IN">అందుకు తగిన ఉపాయములను కనుగొని </span>‘‘<span xml:lang="te-IN">మేము దోష మేమియు కలుగకుండ ఆ ఋషిని తీసికొని వచ్చెదము</span>’’ <span xml:lang="te-IN">అని ఆ రాజుతో చెప్పెదరు.</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఏవమఙ్గాధిపేనైవ గణికాభిః ఋషేః సుతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఆనీతోఽవర్షయద్దేవశ్శాన్తా చాస్మై ప్రదీయతే. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ఏవమ్ = ఈ విధముగ</span>, <span xml:lang="te-IN">అఙ్గాధిపేన = అంగదేశరాజైన రోమపాదుని చేత</span>, <span xml:lang="te-IN">గణికాభిః = వేశ్యల సాహాయ్యముతో</span>, <span xml:lang="te-IN">ఋషేః సుతః = ఋషికుమారుడు</span>, <span xml:lang="te-IN">ఆనీతః = తీసికొని రాబడును. దేవః = దేవుడు</span>, <span xml:lang="te-IN">అవర్షయత్ = వర్షింపగలడు</span>, <span xml:lang="te-IN">అస్మై = ఋశ్యశృంగునకు</span>, <span xml:lang="te-IN">శాన్తా = శాంత</span>, <span xml:lang="te-IN">ప్రదీయతే చ = ఇవ్వబడును.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>రోమపాదుడు గణికల సాహాయ్యముతో ఋశ్యశృంగుని తీసికొని రాగలడు. వర్షములు కురియును. శాంతను అతని కిత్తురు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఋశ్యశృఙ్గస్తు జామాతా పుత్రాంస్తవ విధాస్యతి</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సనత్కుమారకథితమేతావద్వ్యాహృతం మయా. </span><span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">జామాతా = అల్లుడైన</span>, <span xml:lang="te-IN">ఋశ్యశృఙ్గస్తు = ఋశ్యశృంగుడు</span>, <span xml:lang="te-IN">తవ = నీకు</span>, <span xml:lang="te-IN">పుత్రాన్ = పుత్రులను</span>, <span xml:lang="te-IN">విధాస్యతి = కలుగునట్లు చేయును. ఏతావత్ = ఇంతవరకును</span>, <span xml:lang="te-IN">సనత్కుమారకథితమ్ః = సనత్కుమారునిచే చెప్పబడినది</span>, <span xml:lang="te-IN">మయా = నాచేత</span>, <span xml:lang="te-IN">వ్యాహృతమ్ = నీకు చెప్పబడినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>జామాత యైన ఋష్యశృంగుడు నీకు పుత్రులు కలుగు విధానము చేయగలడు. ఈ విషయమును సనత్కుమారుడు చెప్పగా విని నేను నీకు చెప్పుచున్నాను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">అథ హృష్టో దశరథః సుమన్త్రం ప్రత్యభాషత</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> యథర్శ్యశృఙ్గస్త్వానీతో విస్తరేణ త్వయోచ్యతామ్. </span><span class="fr">19</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే</span>, <span xml:lang="te-IN">బాలకాణ్డే నవమః సర్గః.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">అథ = అటుపిమ్మట</span>, <span xml:lang="te-IN">హృష్టః = సంతసించిన</span>, <span xml:lang="te-IN">దశరథః = దశరథుడు</span>, <span xml:lang="te-IN">సుమన్త్రం ప్రతి = సుమంత్రుని గూర్చి</span>, <span xml:lang="te-IN">అభాషత = పలికెను. ఋశ్యశృఙ్గః = ఋశ్యశృంగుడు</span>, <span xml:lang="te-IN">యథా = ఏ విధముగా</span>, <span xml:lang="te-IN">ఆనీతః = తీసికొని రాబడెనో</span>, <span xml:lang="te-IN">ఆ విషయమంతయు</span>, <span xml:lang="te-IN">త్వయా = నీచేత</span>, <span xml:lang="te-IN">విస్తరేణ = సవిస్తరముగ</span>, <span xml:lang="te-IN">ఉచ్యతామ్ = చెప్పబడుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">దశరథుడు సంతోషించి</span>, <span xml:lang="te-IN">ఆ ఋశ్యశృంగుని ఎట్లు తీసికొని వచ్చిరో సవిస్తరముగ చెప్పు మని సుమంత్రునితో పలికెను.</span></p> <p class="Prati" xml:lang="en-GB">(<span xml:lang="te-IN">ఇచట సర్గసమాప్తి యుక్తముగ లేదు. ఇది లేఖకుల దోషమై ఉండును అని గోవిందరాజుల అభిప్రాయము).</span></p> <p class="Prati ParaOverride-10" xml:lang="en-GB">‘‘<span xml:lang="te-IN">బాలానందిని</span>’’ <span xml:lang="te-IN">యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="te-IN">బాలకాండలో నవమసర్గ సమాప్తము.<a/></span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter