Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_10</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_3.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_10" xml:lang="te-IN"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ దశమః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB">ఋష్యశృంగుడు అంగదేశమునకు వచ్చుట. అతడు శాంతను వివాహ మాడుట.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">సుమన్త్రశ్చోదితో రాజ్ఞా ప్రోవాచేదం వచస్తదా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> యథర్శ్యశృఙ్గస్త్వానీతః శృణు మే మన్త్రిభిః సహ. </span><span class="fr">1</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రాజ్ఞా = రాజుచేత</span>, <span xml:lang="te-IN">చోదితః = ప్రేరితుడైన</span>, <span xml:lang="te-IN">సుమన్త్రః = సుమంత్రుడు</span>, <span xml:lang="te-IN">తదా = అప్పుడు</span>, <span xml:lang="te-IN">ఇదమ్ = ఈ వాక్యమును</span>, <span xml:lang="te-IN">ప్రోవాచ = పలికెను. నః = ఆ</span>, <span xml:lang="te-IN">ఋశ్యశృఙ్గః = ఋశ్యశృంగుడు</span>, <span xml:lang="te-IN">మన్త్రిభిః = మంత్రులచేత</span>, <span xml:lang="te-IN">యథా = ఏ విధముగా</span>, <span xml:lang="te-IN">ఆనీతః = తీసికొని రాబడెనో</span>, <span xml:lang="te-IN">మే = నానుండి</span>, <span xml:lang="te-IN">శృణు = వినుము</span>, (‘<span xml:lang="te-IN">హ</span>’ <span xml:lang="te-IN">కు అర్థము లేదు).</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఈ విధముగ దశరథుడు ప్రశ్నింపగా సుమంత్రుడు ఇట్లు పలికెను. మంత్రులు ఋశ్యశృంగుని ఎట్లు తీసికొని వచ్చిరో చెప్పెదను</span>; <span xml:lang="te-IN">వినుము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">రోమపాదమువాచేదం సహామాత్యః పురోహితః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఉపాయో నిరపాయోఽయమస్మాభిరభిచిన్తితః. </span><span class="fr">2</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సహామాత్యః = అమాత్యులతో కూడిన</span>, <span xml:lang="te-IN">పురోహితః = పురోహితుడు</span>, <span xml:lang="te-IN">రోమపాదమ్ = రోమపాదునిగూర్చి</span>, <span xml:lang="te-IN">ఇదమ్ = ఈ వాక్యమును</span>, <span xml:lang="te-IN">ఉవాచ = పలికెను. అస్మాభిః = మాచేత</span>, <span xml:lang="te-IN">నిరపాయః = అపాయము లేని</span>, <span xml:lang="te-IN">అయమ్ = ఈ</span>, <span xml:lang="te-IN">ఉపాయః = ఉపాయము</span>, <span xml:lang="te-IN">అభిచిన్తితః = ఆలోచించబడినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">అమాత్యులును పురోహితుడును</span>, <span xml:lang="te-IN">రోమపాదునితో ఇట్లు పలికిరి మేము అపాయము లేని ఒక ఉపాయము ఆలోచించినాము. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఋశ్యశృఙ్గో వనచర స్తపఃస్వాధ్యాయసంయుతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అనభిజ్ఞః స నారీణాం విషయాణాం సుఖస్య చ. </span><span class="fr">3</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ఋశ్యశృఙ్గః = ఋశ్యశృంగుడు</span>, <span xml:lang="te-IN">వనచరః = వనమునందే తిరుగుచున్న వాడై</span>, <span xml:lang="te-IN">తపః స్వాధ్యాయ సంయుతః = తపస్సుతోడను స్వాధ్యాయాధ్యయనముతోడను కూడినవాడు. సః = అతడు</span>, <span xml:lang="te-IN">నారీణామ్ = స్త్రీలకును (ను)</span>, <span xml:lang="te-IN">విషయాణామ్ = భోగములకును</span>, <span xml:lang="te-IN">సుఖస్య చ = సుఖమునకును</span>, <span xml:lang="te-IN">అనభిజ్ఞః = ఎరుగనివాడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఋశ్యశృంగుడు అడవులలోనే సంచరించుచు</span>, <span xml:lang="te-IN">తపః స్వాధ్యాయ నిరతుడై ఉన్నాడు. అతడు స్త్రీ సుఖమును గాని</span>, <span xml:lang="te-IN">ఇతర విషయసుఖములను గాని అనుభవించి ఎరుగడు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఇన్ద్రియార్థైరభిమతైర్నరచిత్తప్రమాథిభిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> పురమానాయయిష్యామః క్షిప్రం చాధ్యవసీయతామ్. </span><span class="fr">4</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">నరచిత్తప్రమాథిభిః = మానవుల చిత్తములను క్షోభపెట్టు</span>, <span xml:lang="te-IN">అభిమతైః = ఇష్టమైన</span>, <span xml:lang="te-IN">ఇన్ద్రియార్థైః = ఇంద్రియములచే అనుభవించ దగు భోగములచేత</span>, <span xml:lang="te-IN">పురమ్ = పట్టణమును గూర్చి</span>, <span xml:lang="te-IN">అనాయయిష్యామః = రప్పించెదము</span>, <span xml:lang="te-IN">క్షిప్రమ్ = శీఘ్రముగ నిశ్చయింపుము. </span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మానవులకు అభిమతములును</span>, <span xml:lang="te-IN">వారి మనస్సులను క్షోభ పెట్టునవియు అగు ఇంద్రియార్థములచే అతనిని లోభపెట్టి పట్టణమునకు తీసికొని వచ్చెదము. శీఘ్రముగా నిశ్చయింపుము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">గణికాస్తత్ర గచ్ఛన్తు రూపవత్యః స్వలఙ్కృతాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ప్రలోభ్య వివిధోపాయైరానేష్యన్తీహ సత్కృతాః. </span><span class="fr">5</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రూపవత్యః = సౌందర్యము కలవారును</span>, <span xml:lang="te-IN">స్వలఙ్కృతాః = బాగుగా అలంకరింప బడినవారును అయిన</span>, <span xml:lang="te-IN">గణికాః = వేశ్యలు</span>, <span xml:lang="te-IN">సత్కృతాః = నీచే సత్కరింపబడినవారై</span>, <span xml:lang="te-IN">తత్ర = అచటకు</span>, <span xml:lang="te-IN">గచ్ఛన్తు = వెళ్లెదరుగాక. వివిధోపాయైః = అనేక విధములైన ఉపాయములచేత</span>, <span xml:lang="te-IN">ప్రలోభ్య = లోభపెట్టి</span>, <span xml:lang="te-IN">ఇహ = ఇచటికి</span>, <span xml:lang="te-IN">అనేష్యన్తి = తీసికొనిరాగలరు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">సౌందర్యవతు లైన</span>, <span xml:lang="te-IN">చక్కగా అలంకరించుకొనిన గణికలను సత్కరించి అచటికి పంపుము. వారు అనేకవిధములైన ఉపాయములచే అతనిని లోభపెట్టి తీసికొనిరాగలరు. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">శ్రుత్వా తథేతి రాజా చ ప్రత్యువాచ పురోహితమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> పురోహితో మన్త్రిణశ్చ తథా చక్రుశ్చ తే తదా. </span><span class="fr">6</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రాజా చ = రాజు</span>, <span xml:lang="te-IN">శ్రుత్వా = విని</span>, <span xml:lang="te-IN">తథా = అటులనే చేయుడు</span>, <span xml:lang="te-IN">ఇతి = అని</span>, <span xml:lang="te-IN">పురోహితమ్ = పురోహితుని గూర్చి</span>, <span xml:lang="te-IN">ప్రత్యువాచ = పలికెను. తదా = అప్పుడు</span>, <span xml:lang="te-IN">పురోహితః = పురోహితుడును</span>, <span xml:lang="te-IN">తే = ఆ</span>, <span xml:lang="te-IN">మన్త్రిణశ్చ = మంత్రులును</span>, <span xml:lang="te-IN">తథా = అట్లు</span>, <span xml:lang="te-IN">చక్రుః = చేసిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రాజు ఆ మాటలు విని </span>‘‘<span xml:lang="te-IN">అటులనే చేయుడు</span>’’ <span xml:lang="te-IN">అని అనుమతించగా పురోహితుడును</span>, <span xml:lang="te-IN">మంత్రులును ఆ విధముగ చేసిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">వారముఖ్యాశ్చ తచ్ఛ్రుత్వా వనం ప్రవివిశుర్మహత్</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఆశ్రమస్యావిదూరేఽస్మిన్ యత్నం కుర్వన్తి దర్శనే</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఋషిపుత్రస్య ధీరస్య నిత్యమాశ్రమవాసినః. </span><span class="fr">7</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తత్ = ఆ వాక్యమును</span>, <span xml:lang="te-IN">శ్రుత్వా = విని</span>, <span xml:lang="te-IN">వారముఖ్యాః = సౌందర్యవతులైన వేశ్యలు</span>, <span xml:lang="te-IN">మహత్ = గొప్పదైన</span>, <span xml:lang="te-IN">వనమ్ = వనమును</span>, <span xml:lang="te-IN">ప్రవివిశుః = ప్రవేశించిరి. ఆశ్రమస్య = ఆశ్రమము యొక్క</span>, <span xml:lang="te-IN">అస్మిన్ = ఈ</span>, <span xml:lang="te-IN">అవిదూరే = సమీప ప్రదేశమునందు</span>, <span xml:lang="te-IN">ధీరస్య = ఇంద్రియనిగ్రహము కలవాడును</span>, <span xml:lang="te-IN">నిత్యమ్ = ఎల్లప్పుడును</span>, <span xml:lang="te-IN">ఆశ్రమవాసినః = ఆశ్రమమునందే నివసించు వాడును అగు</span>, <span xml:lang="te-IN">ఋషిపుత్రస్య = ఋషికుమారునియొక్క</span>, <span xml:lang="te-IN">దర్శనే = దర్శనమునందు</span>, <span xml:lang="te-IN">యత్నమ్ = ప్రయత్నమును</span>, <span xml:lang="te-IN">కుర్వన్తి = చేయుచుండిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ వాక్యమును విని</span>, <span xml:lang="te-IN">ఉత్తమ సౌందర్యవతు లైన వేశ్యాస్త్రీలు ఆ అరణ్యమును ప్రవేశించి</span>, <span xml:lang="te-IN">ఆశ్రమమునకు సమీపమున నివాస మేర్పరచుకొని</span>, <span xml:lang="te-IN">ఎల్లప్పుడును ఆశ్రమము నందే నివసించు</span>, <span xml:lang="te-IN">ఇంద్రియనిగ్రహవంతు డైన ఆ ఋశ్యశృంగుని దర్శనమునకై ప్రయత్నము చేయుచుండిరి. </span></p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">పితుః స నిత్యసన్తుష్టో నాతిచక్రామ చాశ్రమాత్</span>, 8</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> న తేన జన్మప్రభృతి దృష్టపూర్వం తపస్వినా</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> స్త్రీ వా పుమాన్వా యచ్చాన్యత్సర్వం నగరరాష్ట్రజమ్. </span><span class="fr">9</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">నిత్యసంతుష్టః = నిత్యము సంతుష్టు డైన</span>, <span xml:lang="te-IN">సః = ఆ ఋశ్యశృంగుడు</span>, <span xml:lang="te-IN">పితుః = తండ్రియొక్క</span>, <span xml:lang="te-IN">ఆశ్రమాత్ = ఆశ్రమమునుండి</span>, <span xml:lang="te-IN">నాతిచక్రామ = బైటకు వెళ్లలేదు. తపస్వినా = తపశ్శాలి యైన</span>, <span xml:lang="te-IN">తేన = అతనిచేత</span>, <span xml:lang="te-IN">జన్మప్రభృతి = పుట్టినది మొదలు</span>, <span xml:lang="te-IN">స్త్రీ వా = స్త్రీకాని</span>, <span xml:lang="te-IN">పుమాన్వా = పురుషుడు కాని</span>, <span xml:lang="te-IN">నగరరాష్ట్రజమ్ = నగరము లందును</span>, <span xml:lang="te-IN">ఇతరరాష్ట్ర ప్రదేశములందును పుట్టిన</span>, <span xml:lang="te-IN">సర్వమ్ = సమస్తమైన</span>, <span xml:lang="te-IN">యత్ = ఏ</span>, <span xml:lang="te-IN">అన్యత్ = ఇతరవస్తువు గలదో అది గాని</span>, <span xml:lang="te-IN">న దృష్టపూర్వమ్ = పూర్వ మెన్నడును చూడబడలేదు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఏ కోరికలును లేక నిత్యసంతుష్టుడుగా ఉన్న ఆ ఋశ్యశృంగుడు తన తండ్రి ఆశ్రమము దాటి ఎన్నడును బైటకు వెళ్లలేదు. పుట్టినది మొదలు అతడు</span>, <span xml:lang="te-IN">పురుషుని గాని</span>, <span xml:lang="te-IN">స్త్రీని గాని</span>, <span xml:lang="te-IN">నగరగ్రామాదులలోని ఏ ఇతర వస్తువును గాని చూచి ఉండలేదు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తతః కదాచిత్తం దేశమాజగామ యదృచ్ఛయా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> విభణ్డకసుతస్తత్ర తాశ్చాపశ్యద్వరాఙ్గనాః. </span><span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = అటుపిమ్మట</span>, <span xml:lang="te-IN">కదాచిత్ = ఒకరోజున</span>, <span xml:lang="te-IN">విభణ్డకసుతః = ఋశ్యశృంగుడు</span>, <span xml:lang="te-IN">యదృచ్ఛయా = దైవవశముచేత</span>, <span xml:lang="te-IN">తం దేశమ్ = ఆ ప్రదేశమును గూర్చి</span>, <span xml:lang="te-IN">ఆజగామ = వచ్చెను</span>, <span xml:lang="te-IN">తత్ర = అచట</span>, <span xml:lang="te-IN">తాః = ఆ</span>, <span xml:lang="te-IN">వరాఙ్గనాః = ఉత్తమవేశ్యాస్త్రీలను</span>, <span xml:lang="te-IN">అపశ్యత్ చ = చూచెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>ఒకనాడు ఋశ్యశృంగుడు దైవవశమున ఆ ప్రదేశమునకు వెళ్లి ఆ స్త్రీలను చూచెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తాశ్చిత్రవేషాః ప్రమదా గాయన్త్యో మధురస్వరాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఋషిపుత్రముపాగమ్య సర్వా వచనమబ్రువన్. </span><span class="fr">11</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">చిత్రవేషాః = చిత్రమైనవేషముకలవారును</span>, <span xml:lang="te-IN">మధురస్వరాః = మధురమైన కంఠస్వరము కలవారును</span>, <span xml:lang="te-IN">గాయన్త్యః = గానము చేయుచున్నవారును అగు</span>, <span xml:lang="te-IN">తాః = ఆ</span>, <span xml:lang="te-IN">ప్రమదాః = స్త్రీలు</span>, <span xml:lang="te-IN">సర్వాః = అందరును</span>, <span xml:lang="te-IN">ఋషిపుత్రమ్ = ఋషికుమారుని</span>, <span xml:lang="te-IN">ఉపాగమ్య = సమీపించి</span>, <span xml:lang="te-IN">అబ్రువన్ = పలికిరి.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>చిత్రవేషములు ధరించి మదముతో కూడిన ఆ స్త్రీలు మధుర స్వరముతో గానము చేయుచుండిరి. ఋశ్యశృంగుని చూడగనే వారందరును అతనిని సమీపించి ఇట్లు పలికిరి.</p> <p class="Poem-1 ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">కస్త్వం కిం వర్తసే బ్రహ్మన్ జ్ఞాతుమిచ్ఛామహే వయమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఏకస్త్వం విజనే ఘోరే వనే చరసి శంస నః. </span><span class="fr">12</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణుడా! త్వమ్ = నీవు</span>, <span xml:lang="te-IN">కః = ఎవ్వడవు</span>? <span xml:lang="te-IN">కిం వర్తసే = ఏ విధముగ ప్రవర్తించుచున్నావు</span>? <span xml:lang="te-IN">త్వమ్ = నీవు</span>, <span xml:lang="te-IN">ఏకః = ఒక్కడవే</span>, <span xml:lang="te-IN">విజనే = జనశూన్య మైన</span>, <span xml:lang="te-IN">ఘోరే = భయంకర మైన</span>, <span xml:lang="te-IN">వనే = వనము నందు</span>, <span xml:lang="te-IN">కిం చరసి = ఎందుకు సంచరించుచున్నావు. వయమ్ = మేము</span>, <span xml:lang="te-IN">జ్ఞాతుమ్ = తెలుసుకొనుటకు</span>, <span xml:lang="te-IN">ఇచ్ఛామహే = కోరుచున్నాము. నః = మాకు</span>, <span xml:lang="te-IN">శంస = చెప్పుము.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఓ బ్రాహ్మణుడా! నీ వెవ్వడవు? నీ జీవన విధాన మేమి</span>? <span xml:lang="te-IN">జనశూన్య మైన ఈ ఘోరవనములో ఏల సంచరించుచున్నావు</span>? <span xml:lang="te-IN">తెలిసికొనవలెనని కోరుచున్నాము</span>, <span xml:lang="te-IN">చెప్పుము.</span></p> <p class="Poem-1 ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">అదృష్టరూపాస్తాస్తేన కామ్యరూపా వనే స్త్రియః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> హార్దాత్తస్య మతిర్జాతా వ్యాఖ్యాతుం పితరం స్వకమ్. </span><span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">కామ్యరూపాః = కోరదగిన రూపములు గల</span>, <span xml:lang="te-IN">తాః స్త్రియః = ఆ స్త్రీలు</span>, <span xml:lang="te-IN">తేన = అతనిచేత</span>, <span xml:lang="te-IN">వనే = వనమునందు</span>, <span xml:lang="te-IN">అదృష్టరూపాః = పూర్వా మెన్నడును చూడబడని రూపములు కలవారు. హార్దాత్ = ఆ కారణముచే కలిగిన స్నేహమువలన</span>, <span xml:lang="te-IN">తస్య = అతనికి</span>, <span xml:lang="te-IN">స్వకం పితరమ్ = తన తండ్రిని గూర్చి</span>, <span xml:lang="te-IN">వ్యాఖ్యాతుమ్ = చెప్పుటకు</span>, <span xml:lang="te-IN">మతిః = అభిప్రాయము</span>, <span xml:lang="te-IN">జాతా = కలిగినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>ఆ స్త్రీల సౌందర్యము చాల మనోహరముగ నుండెను. అత డట్టి సౌందర్యవంతులను పూర్వ మెన్నడును ఆ వనములో చూడలేదు. అందుచే వారిపై స్నేహము కలిగి అతడు తన తండ్రిని గూర్చి చెప్పవలెనని నిశ్చయించుకొనెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">పితా విభణ్డకోఽస్మాకం తస్యాహం సుత ఔరసః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఋశ్యశృఙ్గ ఇతి ఖ్యాతం నామ కర్మ చ మే భువి. </span><span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">విభణ్డకః = విభండకుడు</span>, <span xml:lang="te-IN">అస్మాకమ్ = మాయొక్క</span>, <span xml:lang="te-IN">పితా = తండ్రి. అహం = నేను</span>, <span xml:lang="te-IN">తస్య = అతనియొక్క</span>, <span xml:lang="te-IN">ఔరసః సుతః = ఔరసు డైన కుమారుడను. మే = నాయొక్క</span>, <span xml:lang="te-IN">ఋశ్యశృఙ్గ ఇతి = ఋశ్యశృంగు డను</span>, <span xml:lang="te-IN">నామ = పేరు</span>, <span xml:lang="te-IN">కర్మ చ = పనియు</span>, <span xml:lang="te-IN">భువి = భూమియందు</span>, <span xml:lang="te-IN">ఖ్యాతమ్ = ప్రసిద్ధమైనది.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">నేను విభండకుని ఔరసపుత్రుడను. ఋష్యశృంగు డని నా పేరు</span>, <span xml:lang="te-IN">కర్మయు లోకమున ప్రసిద్ధములు.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">వి.</span><span xml:lang="te-IN"> </span>‘‘<span xml:lang="te-IN">నా కర్మ కూడ ప్రసిద్ధము</span>’’ <span xml:lang="te-IN">అనగా - ఋశ్యశృంగునకు ఆ పేరు తలపై ఒక కొమ్ము ఉండుటచే వచ్చినది గాన </span>‘<span xml:lang="te-IN">కర్మ</span>’ <span xml:lang="te-IN">అనునది </span>‘‘<span xml:lang="te-IN">అట్టి విశేషము</span>’’ <span xml:lang="te-IN">అను నర్థమున ప్రయోగింపబడినది.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఇహాశ్రమపదోఽస్మాకం సమీపే శుభదర్శనాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> కరిష్యే వోఽత్ర పూజాం వై సర్వేషాం విధిపూర్వకమ్. </span><span class="fr">15</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">శుభదర్శనాః = మంగళప్రదమైన దర్శనము కలవారలారా! అస్మాకమ్ = మాయొక్క</span>, <span xml:lang="te-IN">ఆశ్రమపదః = ఆశ్రమము</span>, <span xml:lang="te-IN">ఇహ = ఇచట</span>, <span xml:lang="te-IN">సమీపే = సమీపముననే ఉన్నది. అత్ర = ఇచట</span>, <span xml:lang="te-IN">వః సర్వేషామ్ = మీ అందరియొక్క</span>, <span xml:lang="te-IN">పూజామ్ = పూజను</span>, <span xml:lang="te-IN">విధిపూర్వకమ్ = యథాశాస్త్రముగా</span>, <span xml:lang="te-IN">కరిష్యే = చేయగలను.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఓ శుభదర్శనులారా! మా ఆశ్రమము</span>, <span xml:lang="te-IN">ఇచట సమీపముననే ఉన్నది. మీ అందరికిని మా ఆశ్రమములో</span>, <span xml:lang="te-IN">యథాశాస్త్రముగా అతిథిసత్కారము చేసెదను.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">వి.</span><span xml:lang="te-IN"> స్త్రీలతో మాటలాడు నపుడు </span>‘‘<span xml:lang="te-IN">సర్వేషామ్</span>’’ <span xml:lang="te-IN">అని పుంలింగప్రయోగమును చేయుటచే ఋశ్యశృంగునకు స్త్రీపుంభేదము తెలియ దని సూచిత మగు చున్నది.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఋషిపుత్రవచః శ్రుత్వా సర్వాసాం మతిరాస వై</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తదాశ్రమపదం ద్రష్టుం జగ్ముస్సర్వాశ్చ తేన తాః. </span><span class="fr">16</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ఋషిపుత్రవచః = ఋషికుమారుని వాక్యమును</span>, <span xml:lang="te-IN">శ్రుత్వా = విని</span>, <span xml:lang="te-IN">సర్వాసామ్ = ఆ వేశ్యాస్త్రీల కందరికిని</span>, <span xml:lang="te-IN">తత్ ఆశ్రమపదమ్ = ఆ ఆశ్రమమును</span>, <span xml:lang="te-IN">ద్రష్టుమ్ = చూచుటకు</span>, <span xml:lang="te-IN">మతిః = కోరిక</span>, <span xml:lang="te-IN">ఆస వై = కలిగినది. సర్వాః = వారందరును</span>, <span xml:lang="te-IN">తేన = వానితో కూడ</span>, <span xml:lang="te-IN">జగ్ముః చ = వెళ్లిరి కూడ.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>ఋశ్యశృంగుని మాట విన్న పిదప ఆ వేశ్యలకు ఆ ఆశ్రమమును చూడ వలె నను కోరిక కలిగినది. వారందరును ఆతనితో కలిసి వెళ్ళిరి.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఆగతానాం తతః పూజామృషిపుత్రశ్చకార హ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఇదమర్ఘ్యమిదం పాద్యమిదం మూలం ఫలం చ నః. </span><span class="fr">17</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = అటుపిమ్మట</span>, <span xml:lang="te-IN">ఋషిపుత్రః = ఋషికుమారుడు</span>, <span xml:lang="te-IN">ఇదమ్ = ఇది</span>, <span xml:lang="te-IN">నః = మాయొక్క (మేము సమర్పించు)</span>, <span xml:lang="te-IN">అర్ఘ్యమ్ = అర్ఘ్యము</span>, <span xml:lang="te-IN">ఇదమ్ = ఇది</span>, <span xml:lang="te-IN">పాద్యమ్ = పాద్యము</span>, <span xml:lang="te-IN">ఇదమ్ = ఇది</span>, <span xml:lang="te-IN">మూలమ్ = మూలము</span>, <span xml:lang="te-IN">ఫలం చ = ఫలము</span>, <span xml:lang="te-IN">అని చెప్పుచు</span>, <span xml:lang="te-IN">ఆగతానామ్ = ఆశ్రమమునకు వచ్చిన ఆ స్త్రీల యొక్క</span>, <span xml:lang="te-IN">పూజామ్ = పూజను</span>, <span xml:lang="te-IN">చకార హ = చేసెను.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">పిదప ఆ ఋశ్యశృంగుడు </span>‘‘<span xml:lang="te-IN">ఇది మేము సమర్పించు అర్ఘ్యము</span>, <span xml:lang="te-IN">ఇది పాద్యము</span>, <span xml:lang="te-IN">ఇవి కందమూలఫలములు</span>’’ <span xml:lang="te-IN">అని పలుకుచు వారి పూజ చేసెను.</span></p> <p class="Poem-1 ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ప్రతిగృహ్య చ తాం పూజాం సర్వా ఏవ సముత్సుకాః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఋషేర్భీతాశ్చ శీఘ్రం తా గమనాయ మతిం దధుః. </span><span class="fr">18</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తాః సర్వాః = ఆ వేశ్యలందరును</span>, <span xml:lang="te-IN">సముత్సుకాః = ఉత్సాహము కలవారై</span>, <span xml:lang="te-IN">తాం పూజామ్ = ఆ పూజను</span>, <span xml:lang="te-IN">ప్రతిగృహ్య = స్వీకరించి</span>, <span xml:lang="te-IN">ఋషేః = విభండకమహర్షివలన</span>, <span xml:lang="te-IN">భీతాః = భయపడినవారై</span>, <span xml:lang="te-IN">శీఘ్రమ్ = శీఘ్రముగా</span>, <span xml:lang="te-IN">గమనాయ = తిరిగి వెళ్లుటకు</span>, <span xml:lang="te-IN">మతిమ్ = బుద్ధిని</span>, <span xml:lang="te-IN">దధుః = ధరించిరి (నిశ్చయించిరి).</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ వేశ్యలు ఉత్సాహముతో ఆ పూజ నందికొని విభండక మహర్షి ఎక్కడ వచ్చునో అని భయపడుచు</span>, <span xml:lang="te-IN">శీఘ్రముగ మరలి పోవలె నని నిశ్చయించిరి. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">అస్మాకమపి ముఖ్యాని ఫలానీమాని వై ద్విజ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> గృహాణ ప్రతి భద్రం తే భక్షయస్వ చ మా చిరమ్. </span><span class="fr">19</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ద్విజ = ఓ బ్రాహ్మణుడా! అస్మాకమ్ = మాయొక్క</span>, <span xml:lang="te-IN">ముఖ్యాని = ప్రధానమైన</span>, <span xml:lang="te-IN">ఇమాని ఫలాన్యపి = ఈ ఫలములను కూడ</span>, <span xml:lang="te-IN">ప్రతి గృహాణ = తీసికొనుము</span>, <span xml:lang="te-IN">తే = నీకు</span>, <span xml:lang="te-IN">భద్రమ్ = క్షేమ మగుగాక</span>, <span xml:lang="te-IN">భక్షయస్వ = భక్షించుము</span>, <span xml:lang="te-IN">చిరమ్ = ఆలస్యము</span>, <span xml:lang="te-IN">మా = చేయవద్దు.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>ఓ బ్రాహ్మణా! ఇవి మేము భుజించు ఫలములలో శ్రేష్ఠ మైనవి. తీసికొనుము. నీకు క్షేమ మగును. శీఘ్రముగ భక్షించుము.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తతస్తాస్తం సమాలిఙ్గ్య సర్వా హర్షసమన్వితాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> మోదకాన్ ప్రదదుస్తస్మై భక్ష్యాంశ్చ వివిధాన్ బహూన్. </span><span class="fr">20</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">తాః సర్వాః = వారందరును</span>, <span xml:lang="te-IN">తమ్ = వానిని</span>, <span xml:lang="te-IN">సమాలిఙ్గ్య = కౌగలించుకొని</span>, <span xml:lang="te-IN">హర్షసమన్వితాః = ఆనందముతో కూడినవారై</span>, <span xml:lang="te-IN">తస్శై = ఆతనికి</span>, <span xml:lang="te-IN">బహూన్ = అనేక మైన</span>, <span xml:lang="te-IN">మోదకాన్ = మధుర పదార్థములను</span>, <span xml:lang="te-IN">వివిధాన్ = అనేక విధము లైన</span>, <span xml:lang="te-IN">భక్ష్యాంశ్చ = ఇతర భక్ష్యములను</span>, <span xml:lang="te-IN">ప్రదదుః = ఇచ్చిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">అంతట ఆ వేశ్యలందరును ఋశ్యశృంగుని ఆనందముతో కౌగిలించుకొని</span>, <span xml:lang="te-IN">అతనికి అనేక మైన మధురపదార్థములను</span>, <span xml:lang="te-IN">ఇతరము లైన వివిధ భక్ష్యములను ఇచ్చిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తాని చాస్వాద్య తేజస్వీ ఫలానీతి స్మ మన్యతే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అనాస్వాదితపూర్వాణి వనే నిత్యనివాసినామ్. </span><span class="fr">21</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తేజస్వీ = బ్రహ్మతేజము గల ఆ ఋశ్యశృంగుడు</span>, <span xml:lang="te-IN">వనే = వనము నందు</span>, <span xml:lang="te-IN">నిత్యనివాసినామ్ = నిత్యము నివసించువారికి (చే)</span>, <span xml:lang="te-IN">అనాస్వాదిత పూర్వాణి = పూర్వ మెన్నడును రుచిచూడబడని, తాని = వాటిని, ఆసాద్య = తిని, ఫలాని ఇతి = ఫలములే అని, మన్యతే స్మ = తలచెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">బ్రహ్మతేజముతో ఒప్పు ఆ ఋశ్యశృంగుడు</span>, <span xml:lang="te-IN">సర్వదా వనమునందే నివసించువారు పూర్వ మెన్నడును రుచి చూచి ఎరుగని వాటిని తిని</span>, <span xml:lang="te-IN">అవి ఫలములే అని అనుకొనెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఆపృచ్ఛ్య చ తదా విప్రం వ్రతచర్యాం నివేద్య చ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> గచ్ఛన్తి స్మాపదేశాత్తా భీతాస్తస్య పితుస్త్రియః. </span><span class="fr">22</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తదా = అప్పుడు</span>, <span xml:lang="te-IN">తాః స్త్రియః = ఆ స్త్రీలు</span>, <span xml:lang="te-IN">విప్రమ్ = ఋశ్యశృంగుని</span>, <span xml:lang="te-IN">ఆపృచ్ఛ్య = అడిగి</span>, <span xml:lang="te-IN">వ్రతచర్యామ్ = నిత్యకర్మానుష్ఠానమును</span>, <span xml:lang="te-IN">నివేద్య = తెలిపి</span>, <span xml:lang="te-IN">తస్య = అతని</span>, <span xml:lang="te-IN">పితుః = తండ్రివలన</span>, <span xml:lang="te-IN">భీతాః = భయపడిన వారై</span>, <span xml:lang="te-IN">అపదేశాత్ = కర్మానుష్ఠానమనే వంకతో</span>, <span xml:lang="te-IN">గచ్ఛన్తి స్మ = వెళ్లిపోయిరి.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">అతని తండ్రి వచ్చి ఏమి శపించునో అని భయపడిన ఆ స్త్రీలు</span>, <span xml:lang="te-IN">అతనివద్ద సెలవు గైకొని</span>, <span xml:lang="te-IN">కర్మానుష్ఠానము చేసికొనవలె నను నెపముతో వెళ్లిపోయిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">గతాసు తాసు సర్వాసు కాశ్యపస్యాత్మజో ద్విజః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అస్వస్థహృదయశ్చాసీద్దుఃఖాత్ స్మ పరివర్తతే. </span><span class="fr">23</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తాసు సర్వాసు = ఆ వేశ్య లందరును</span>, <span xml:lang="te-IN">గతాసు సతీషు = వెళ్లి పోయిన వారగుచుండగా</span>, <span xml:lang="te-IN">కాశ్యపస్య = కాశ్యపకుమారుడైన విభండకుని</span>, <span xml:lang="te-IN">ఆత్మజః = కుమారుడైన</span>, <span xml:lang="te-IN">ద్విజః = ఆ బ్రాహ్మణుడు</span>, <span xml:lang="te-IN">అస్వస్థహృదయః = అస్వస్థమైన మనస్సు కలవాడు</span>, <span xml:lang="te-IN">ఆసీత్ = ఆయెను. దుఃఖాత్ = దుఃఖమువలన</span>, <span xml:lang="te-IN">పరివర్తతే స్మ = తిరుగాడుచుండెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">వేశ్యలు వెళ్లిపోయిన పిదప</span>, <span xml:lang="te-IN">ఋశ్యశృంగుడు మనస్సునందు స్వాస్థ్యము చెడి</span>, <span xml:lang="te-IN">దుఃఖముతో తిరుగాడుచుండెను. </span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తతోఽపరేద్యుస్తం దేశమాజగామ స వీర్యవాన్</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> మనోజ్ఞా యత్ర తా దృష్టా రూపవత్యస్స్వలఙ్కృతాః. </span><span class="fr">24</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">వీర్యవాన్ = తపఃశక్తి గల</span>, <span xml:lang="te-IN">సః = ఆతడు</span>, <span xml:lang="te-IN">అపరేద్యుః = మరునాడు</span>, <span xml:lang="te-IN">మనోజ్ఞాః = మనస్సుకు ఇంపైనవారును</span>, <span xml:lang="te-IN">రూపవత్యః = సౌందర్యవతులును</span>, <span xml:lang="te-IN">స్వలఙ్కృతాః = చక్కగా అలంకరించుకొన్నవారును అగు</span>, <span xml:lang="te-IN">తాః = ఆ వేశ్యలు</span>, <span xml:lang="te-IN">యత్ర = ఎచట</span>, <span xml:lang="te-IN">దృష్టాః = చూడబడిరో</span>, <span xml:lang="te-IN">తం దేశమ్ = ఆ ప్రదేశమును గూర్చి</span>, <span xml:lang="te-IN">ఆజగామ = వచ్చెను.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">తపశ్శాలి యగు ఆ ఋశ్యశృంగుడు మరునాడు బయలుదేరి</span>, <span xml:lang="te-IN">మనోహర రూపవతులును</span>, <span xml:lang="te-IN">సర్వాలంకారభూషితలును అగు ఆ వేశ్యలను తాను పూర్వము చూచిన ప్రదేశమునకు వచ్చెను.</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">దృష్ట్వైవ తాస్తదా విప్రమాయాన్తం హృష్టమానసాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఉపసృత్య తతః సర్వాస్తాస్తమూచురిదం వచః. </span><span class="fr">25</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తదా = అప్పుడు</span>, <span xml:lang="te-IN">తాః = ఆ స్త్రీలు</span>, <span xml:lang="te-IN">ఆయాన్తమ్ = వచ్చుచున్న</span>, <span xml:lang="te-IN">తమ్ = ఆ</span>, <span xml:lang="te-IN">విప్రమ్ = బ్రాహ్మణుని</span>, <span xml:lang="te-IN">దృష్ట్వా ఏవ = చూడగనే</span>, <span xml:lang="te-IN">హృష్టమానసాః = సంతోషించిన మనస్సు కలవారైరి. తాః సర్వాః = వారందరును</span>, <span xml:lang="te-IN">తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">ఉపసృత్య = సమీపించి</span>, <span xml:lang="te-IN">తమ్ = ఆతనిని గూర్చి</span>, <span xml:lang="te-IN">ఇదం వచః = ఈ వాక్కును</span>, <span xml:lang="te-IN">ఊచుః = పలికిరి.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">అతడు తమ వద్దకు వచ్చుచున్నట్లు చూడగనే సంతసించి</span>, <span xml:lang="te-IN">ఆ వేశ్య లందరును అతని దగ్గరకు వెళ్లి ఇట్లు పలికిరి.</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఏహ్యాశ్రమపదం సౌమ్య హ్యస్మాకమితి చాబ్రువన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తత్రాప్యేష విధిః శ్రీమాన్ విశేషేణ భవిష్యతి. </span><span class="fr">26</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">హే సౌమ్య = ఓ సౌమ్యుడా! అస్మాకమ్ = మాయొక్క</span>, <span xml:lang="te-IN">ఆశ్రమపదమ్ = ఆశ్రమమును గూర్చి</span>, <span xml:lang="te-IN">ఏహి = రమ్ము. తత్ర = అచట</span>, <span xml:lang="te-IN">శ్రీమాన్ = శోభాయుక్త మైన</span>, <span xml:lang="te-IN">ఏషః విధిః = ఈ అతిథిసత్కారము</span>, <span xml:lang="te-IN">విశేషేణ = విశేష రూపమున</span>, <span xml:lang="te-IN">భవిష్యతి = జరుగగలదు</span>, <span xml:lang="te-IN">ఇతి చ = అనియు</span>, <span xml:lang="te-IN">అబ్రువన్ = పలికిరి.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>‘‘<span xml:lang="te-IN">ఓ సౌమ్యుడా! మా ఆశ్రమమునకు రమ్ము</span>, <span xml:lang="te-IN">అచట నీకు విశేష రూపమున చక్కని అతిథిసత్కారము చేయగలము</span>’’ <span xml:lang="te-IN">అని పలికిరి.</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">శ్రుత్వా తు వచనం తాసాం సర్వాసాం హృదయఙ్గమమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> గమనాయ మతిం చక్రే తం చ నిన్యుస్తదా స్త్రియః. </span><span class="fr">27</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తాసాం సర్వాసామ్ = వారందరియొక్క</span>, <span xml:lang="te-IN">హృదయఙ్గమమ్ = మనోహరమైన</span>, <span xml:lang="te-IN">వచనం = వాక్యమును</span>, <span xml:lang="te-IN">శ్రుత్వా = విని</span>, <span xml:lang="te-IN">గమనాయ = వెళ్లుటకు</span>, <span xml:lang="te-IN">మతిమ్ = బుద్ధిని</span>, <span xml:lang="te-IN">చక్రే = చేసెను. తదా = అప్పుడు</span>, <span xml:lang="te-IN">స్త్రియః = ఆ వేశ్యలు</span>, <span xml:lang="te-IN">తమ్ = అతనిని</span>, <span xml:lang="te-IN">నిన్యుః = తీసికొని వెళ్లిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>వాళ్లు పలికిన మనోహర మైన మాటలు విని అతడు వారితో వెళ్లుటకు ఇచ్చగించెను. వారు అతనిని తీసికొని వెళ్లిరి.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తత్ర చానీయమానే తు విప్రే తస్మిన్ మహాత్మని</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> వవర్ష సహసా దేవో జగత్ప్రహ్లాదయంస్తదా. </span><span class="fr">28</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మహాత్మని = మహాత్ముడైన</span>, <span xml:lang="te-IN">తస్మిన్ = ఆ</span>, <span xml:lang="te-IN">విప్రే = బ్రాహ్మణుడు</span>, <span xml:lang="te-IN">ఆనీయమానే = తీసికొని రాబడుచుండగా</span>, <span xml:lang="te-IN">తదా = అప్పుడు</span>, <span xml:lang="te-IN">దేవః = వర్షాధిష్ఠాన దేవత యైన పర్జన్యుడు</span>, <span xml:lang="te-IN">జగత్ = జగత్తును</span>, <span xml:lang="te-IN">ప్రహ్లాదయన్ = సంతోషింపచేయుచు</span>, <span xml:lang="te-IN">సహసా = వెంటనే</span>, <span xml:lang="te-IN">తత్ర = ఆ అంగదేశమునందు</span>, <span xml:lang="te-IN">వవర్ష = వర్షించెను.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మహాత్ము డైన ఆ ఋశ్యశృంగుడు అంగదేశములో ప్రవేశించెనో లేదో</span>, <span xml:lang="te-IN">వెంటనే</span>, <span xml:lang="te-IN">పర్జన్యుడు</span>, <span xml:lang="te-IN">జగత్తుకు ఆహ్లాదము కలుగునట్లు వర్షించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">వర్షేణైవాగతం విప్రం విషయం స్వం నరాధిపః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ప్రత్యుద్గమ్య మునిం ప్రహ్వః శిరసా చ మహీం గతః. </span><span class="fr">29</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">నరాధిపః = రాజు</span>, <span xml:lang="te-IN">వర్షేణైవ = వర్షముతో కూడ</span>, <span xml:lang="te-IN">స్వమ్ = తన</span>, <span xml:lang="te-IN">విషయం = దేశమును</span>, <span xml:lang="te-IN">ఆగతమ్ = చేరిన</span>, <span xml:lang="te-IN">మునిమ్ = ముని యైన</span>, <span xml:lang="te-IN">విప్రమ్ = బ్రాహ్మణుని</span>, <span xml:lang="te-IN">ప్రత్యుద్గమ్య = ఎదురు వెళ్లి</span>, <span xml:lang="te-IN">ప్రహ్వః = వంగినవాడై</span>, <span xml:lang="te-IN">శిరసా = శిరస్సుతో</span>, <span xml:lang="te-IN">మహీమ్ = భూమిని</span>, <span xml:lang="te-IN">గతః = పొందెను.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">తన వెంట వర్షమును కూడ తీసికొని వచ్చిన ఆ ఋశ్యశృంగునికి ఎదురేగి</span>, <span xml:lang="te-IN">నమ్రుడై</span>, <span xml:lang="te-IN">రోమపాదుడు సాష్టాంగప్రణామ మాచరించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">అర్ఘ్యం చ ప్రదదౌ తస్మై న్యాయతః సుసమాహితః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> వవ్రే ప్రసాదం విప్రేన్ద్రాన్మా విప్రం మన్యురావిశత్. </span><span class="fr">30</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సుసమాహితః = ఏకాగ్రచిత్తుడై</span>, <span xml:lang="te-IN">తస్మె = ఆతనికి</span>, <span xml:lang="te-IN">అర్ఘ్యం చ = అర్ఘ్యమును</span>, <span xml:lang="te-IN">న్యాయతః = శాస్త్రప్రకారము</span>, <span xml:lang="te-IN">ప్రదదౌ = ఇచ్చెను. విపేన్ద్రాత్ = ఆ ఋశ్యశృంగునివలన</span>, <span xml:lang="te-IN">ప్రసాదమ్ = అనుగ్రహమును</span>, <span xml:lang="te-IN">వవ్రే = కోరెను</span>, <span xml:lang="te-IN">విప్రమ్ = ఆ ఋశ్యశృంగుని</span>, <span xml:lang="te-IN">మన్యుః = కోపము</span>, <span xml:lang="te-IN">మా ఆవిశత్ = ప్రవేశించలేదు</span>, <span xml:lang="te-IN">లేదా విప్రమ్ = విభండకమహర్షిని</span>, <span xml:lang="te-IN">మన్యుః = కోపము</span>, <span xml:lang="te-IN">మావిశత్ = ప్రవేశించకుండుగాక</span>, <span xml:lang="te-IN">అని</span>, <span xml:lang="te-IN">విపేన్ద్రమ్ = ఋశ్యశృంగుని</span>, <span xml:lang="te-IN">ప్రసాదమ్ = అనుగ్రహమును</span>, <span xml:lang="te-IN">వవ్రే = కోరెను.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>రోమపాదుడు శ్రద్ధాపూర్వకముగ అతనిని అర్ఘ్యపాద్యాదులతో సత్కరించెను. అతని అనుగ్రహమును కోరెను. ఋశ్యశృంగునకు కోపమేమియు కలుగలేదు. లేదా నిన్ను ఇచటికి తీసికొని వచ్చినందులకు నీ తండ్రికి కోపము రాకుండు నట్లు అనుగ్రహింపు మని వేడెను. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">అన్తఃపురం ప్రవిశ్యాస్మై కన్యాం దత్వా యథావిధి</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> శాన్తాం శాన్తేన మనసా రాజా హర్షమవాప సః. </span><span class="fr">31</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సః రాజా = ఆ రాజు</span>, <span xml:lang="te-IN">అన్తఃపురమ్ = అంతఃపురమును</span>, <span xml:lang="te-IN">ప్రవిశ్య = ప్రవేశించి</span>, <span xml:lang="te-IN">లేదా పురములోనికి ప్రవేశించి</span>, <span xml:lang="te-IN">కన్యామ్ = కన్య యైన</span>, <span xml:lang="te-IN">శాన్తామ్ = శాంతను</span>, <span xml:lang="te-IN">అస్శై = ఈతనికి</span>, <span xml:lang="te-IN">యథావిధి = యథాశాస్త్రముగ</span>, <span xml:lang="te-IN">దత్త్వా = ఇచ్చి</span>, <span xml:lang="te-IN">శాన్తేన = శాంతమైన</span>, <span xml:lang="te-IN">మనసా = మనస్సుతో</span>, <span xml:lang="te-IN">హర్షమ్ = ఆనందమును</span>, <span xml:lang="te-IN">అవాప = పొందెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ రాజు ఋశ్యశృంగునితో పురములో ప్రవేశించి</span>, <span xml:lang="te-IN">అతనికి శాంత నిచ్చి యథావిధిగ వివాహము చేసి</span>, <span xml:lang="te-IN">మనస్సు కుదుటపడి ఆనందించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఏవం స న్యవసత్తత్ర సర్వకామైః సుపూజితః. </span></p> <p class="Poem-1 ParaOverride-1" xml:lang="en-GB"><span class="CharOverride-7" xml:lang="te-IN">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే</span><span class="CharOverride-7"> <a/></span><span class="CharOverride-7" xml:lang="te-IN">బాలకాణ్డే దశమః సర్గః.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సః = ఋశ్యశృంగుడు</span>, <span xml:lang="te-IN">ఏవమ్ = ఈ విధముగ</span>, <span xml:lang="te-IN">సర్వకామైః = సమస్తభోగములచే</span>, <span xml:lang="te-IN">సుపూజితః = బాగుగా పూజింపబడిన వాడై</span>, <span xml:lang="te-IN">తత్ర = అచటనే</span>, <span xml:lang="te-IN">న్యవసత్ = నివసించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>ఈ విధముగ సమస్తభోగములును సమకూర్చి పూజింపబడిన ఋశ్యశృంగుడు ఆ అంగరాజ్యమునందే నివసించెను</p> <p class="Prati ParaOverride-10" xml:lang="en-GB">‘‘<span xml:lang="te-IN">బాలానందిని</span>’’ <span xml:lang="te-IN">యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="te-IN">బాలకాండలో దశమ సర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter