Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_11</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_3.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_11" xml:lang="te-IN"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ ఏకాదశః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB">సుమంత్రుని ఉపదేశము ప్రకారము దశరథుడు అంగదేశమునకు వెళ్లి రోమపాదుని ఒప్పించి శాంతాఋష్యశృంగులను అయోధ్యకు తీసికొని వచ్చుట.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">భూయ ఏవ హి రాజేన్ద్ర శృణు మే వచనం హితమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> యథా స దేవప్రవరః కథాయామేవమబ్రవీత్. </span><span class="fr">1</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రాజేన్ద్ర = ఓ మహారాజా! సః = ఆ</span>, <span xml:lang="te-IN">దేవప్రవరః = దేవతలలో శ్రేష్ఠు డైన సనత్కు మారుడు</span>, <span xml:lang="te-IN">యథా = ఏ విధముగా</span>, <span xml:lang="te-IN">కథాయామ్ = కథయందు</span>, <span xml:lang="te-IN">అబ్రవీత్ = చెప్పెనో</span>, <span xml:lang="te-IN">ఏవమ్ = ఈ విధముగ</span>, <span xml:lang="te-IN">మే = నాయొక్క</span>, <span xml:lang="te-IN">హితమ్ = హిత మైన</span>, <span xml:lang="te-IN">వచనమ్ = వచనమును</span>, <span xml:lang="te-IN">భూయః ఏవ = మరల</span>, <span xml:lang="te-IN">శృణు = వినుము.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>మహారాజా! సనత్కుమారుడు కథలో ఇంక ఏమని చెప్పినాడో చెప్పెదను. హితకర మగు ఆ విషయమును వినుము.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఇక్ష్వాకూణాం కులే జాతో భవిష్యతి సుధార్మికః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> నామ్నా దశరథో నామ శ్రీమాన్ సత్యప్రతిశ్రవః. </span><span class="fr">2</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">శ్రీమాన్ = కాంతి కలవాడును</span>, <span xml:lang="te-IN">సత్యప్రతిశ్రవః = సత్య మైన ప్రతిజ్ఞ కలవాడును</span>, <span xml:lang="te-IN">నామ్నా = పేరుచేత</span>, <span xml:lang="te-IN">దశరథో నామ = దశరథు డను ప్రసిద్ధి కలవాడును</span>, <span xml:lang="te-IN">సుధార్మికః = గొప్ప ధార్మికుడును అయిన రాజు</span>, <span xml:lang="te-IN">ఇక్ష్వాకూణామ్ = ఇక్ష్వాకురాజుల</span>, <span xml:lang="te-IN">కులే = కులమునందు</span>, <span xml:lang="te-IN">జాతః భవిష్యతి = పుట్టగలడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">శ్రీమంతుడును</span>, <span xml:lang="te-IN">సత్యప్రతిజ్ఞుడును</span>, <span xml:lang="te-IN">పరమధార్మికుడును అగు దశరథు డను పేరు గల రాజు ఇక్ష్వాకువంశములో పుట్టగలడు.</span></p> <p class="Poem-1 ParaOverride-19" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">అఙ్గరాజేన సఖ్యం చ తస్య రాజ్ఞో భవిష్యతి</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> కన్యా చాస్య మహాభాగా శాన్తా నామ భవిష్యతి. </span><span class="fr">3</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తస్య రాజ్ఞః = ఆ రాజునకు</span>, <span xml:lang="te-IN">అఙ్గరాజేన = అంగరాజుతో</span>, <span xml:lang="te-IN">సఖ్యం చ = స్నేహము కూడ</span>, <span xml:lang="te-IN">భవిష్యతి = కాగలదు. అస్య = ఈ అంగరాజుయొక్క</span>, <span xml:lang="te-IN">మహాభాగా = పూజ్య మైన భాగ్యము గల</span>, <span xml:lang="te-IN">శాన్తా నామ = శాంత యనెడు</span>, <span xml:lang="te-IN">కన్యా = కుమార్తె</span>, <span xml:lang="te-IN">భవిష్యతి = పుట్టగలదు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>ఆ దశరథునకు అంగరాజుతో స్నేహ మేర్పడును ఆ అంగరాజునకు శాంత యనెడు మహాభాగ్యవతి యగు కుమార్తె పుట్టగలదు.</p> <p class="Poem-1 ParaOverride-19" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">పుత్రస్తు సోఽఙ్గరాజస్య రోమపాద ఇతి శ్రుతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తం స రాజా దశరథో గమిష్యతి మహాయశాః. </span><span class="fr">4</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సః = ఆ</span>, <span xml:lang="te-IN">అఙ్గరాజస్య పుత్రస్తు = అంగరాజు పుత్రుడైతే</span>, <span xml:lang="te-IN">రోమపాద ఇతి = రోమపాదు డని</span>, <span xml:lang="te-IN">శ్రుతః = ప్రసిద్ధుడు (కాగలడు). మహాయశాః = గొప్ప కీర్తి గల</span>, <span xml:lang="te-IN">సః = ఆ</span>, <span xml:lang="te-IN">దశరథః రాజా = దశరథమహారాజు</span>, <span xml:lang="te-IN">తమ్ = ఆ రోమపాదుని గూర్చి</span>, <span xml:lang="te-IN">గమిష్యతి = వెళ్లగలడు.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>ఆ అంగరాజకుమారుని పేరు రోమపాదుడు. గొప్ప కీర్తి గల ఆ దశరథ మహారాజు అతనివద్దకు వెళ్లగలడు.</p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-3">వి</span>. పై శ్లోకములో అంగరా జనగా రోమపాదుడు. ఈ శ్లోకములో అంగరా జనగా రోమపాదుని తండ్రి.</p> <p class="Poem-1 ParaOverride-11" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">అనపత్యోఽస్మి ధర్మాత్మన్ శాన్తాభర్తా మమ క్రతుమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఆహరేత త్వయాజ్ఞప్తస్సన్తానార్థం కులస్య చ. </span><span class="fr">5</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ధర్మాత్మన్ = ఓ ధర్మాత్ముడా! అనపత్యః = సంతానములేని వాడనై</span>, <span xml:lang="te-IN">అస్మి = ఉన్నాను. శాన్తాభర్తా = శాంతయొక్క భర్త</span>, <span xml:lang="te-IN">త్వయా = నీచేత</span>, <span xml:lang="te-IN">ఆజ్ఞప్తః = ఆజ్ఞాపింపబడినవాడై</span>, <span xml:lang="te-IN">మమ = నాయొక్క</span>, <span xml:lang="te-IN">కులస్య = కులముయొక్క</span>, <span xml:lang="te-IN">సంతానార్థమ్ = అవిచ్ఛిన్నత్వమునకై</span>, <span xml:lang="te-IN">క్రతుమ్ = యజ్ఞమును</span>, <span xml:lang="te-IN">ఆహరేత = నిర్వహించుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>‘‘<span xml:lang="te-IN">ఓ ధర్మాత్ముడా! నాకు పుత్రులు కలుగలేదు</span>, <span xml:lang="te-IN">అందుచేత ఋశ్యశృంగుని నీవు పంపి</span>, <span xml:lang="te-IN">నాకు పుత్రులు కలుగుట ద్వారా నా వంశము అవిచ్ఛిన్నముగ ఉండుటకై క్రతువును చేయుటలో సాహాయ్యము చేయుము.</span>’’ </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">శ్రుత్వా రాజ్ఞోఽథ తద్వాక్యం మనసా స విచిన్త్య చ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ప్రదాస్యతే పుత్రవన్తం శాన్తాభర్తారమాత్మవాన్. </span><span class="fr">6</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ఆత్మవాన్ = బుద్ధిశాలి యగు ఆ రోమపాదుడు</span>, <span xml:lang="te-IN">రాజ్ఞః = ఆ రాజుయొక్క</span>, <span xml:lang="te-IN">తత్ వాక్యమ్ = ఆ వాక్యమును</span>, <span xml:lang="te-IN">శ్రుత్వా = విని</span>, <span xml:lang="te-IN">అథ = అటుపిమ్మట</span>, <span xml:lang="te-IN">మనసా = మనస్సుతో</span>, <span xml:lang="te-IN">సంవిచిన్త్య చ = ఆలోచించి</span>, <span xml:lang="te-IN">పుత్రవన్తమ్ = పుత్రులు గల</span>, <span xml:lang="te-IN">శాన్తాభర్తారమ్ = శాంతయొక్క భర్తను</span>, <span xml:lang="te-IN">ప్రదాస్యతే = ఇవ్వగలడు.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రోమపాదుడు దశరథుని మాటలు విని</span>, <span xml:lang="te-IN">బాగుగా ఆలోచించి</span>, <span xml:lang="te-IN">పుత్రులు గల - అనగా తపోమహిమచే ఇతరులకు పుత్రులను అనుగ్రహింపగల</span>, <span xml:lang="te-IN">ఋష్యశృంగుని పంపగలడు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ప్రతిగృహ్య చ తం విప్రం స రాజా విగతజ్వరః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఆహరిష్యతి తం యజ్ఞం ప్రహృష్టేనాన్తరాత్మనా. </span><span class="fr">7</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సః రాజా = ఆ దశరథమహారాజు</span>, <span xml:lang="te-IN">తమ్ = ఆ</span>, <span xml:lang="te-IN">విప్రమ్ = బ్రాహ్మణుని</span>, <span xml:lang="te-IN">ప్రతిగృహ్య చ = స్వీకరించి (తన వెంటబెట్టుకొని)</span>, <span xml:lang="te-IN">విగతజ్వరః = తొలగిపోయిన మనోవ్యథ కలవాడై</span>, <span xml:lang="te-IN">ప్రహృష్టేన = సంతోషించిన</span>, <span xml:lang="te-IN">అన్తరాత్మనా = హృదయముతో</span>, <span xml:lang="te-IN">తం యజ్ఞమ్ = ఆ యజ్ఞమును</span>, <span xml:lang="te-IN">ఆహరిష్యతి = అనుష్ఠింపగలడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">దశరథుడు ఋశ్యశృంగుని తోడ్కొని వచ్చి</span>, <span xml:lang="te-IN">మనోవ్యథ శాంతింపగా</span>, <span xml:lang="te-IN">సంతోషించిన మనస్సుతో యజ్ఞము చేయగలడు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తం చ రాజా దశరథో యష్టుకామః కృతాఞ్జలిః</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఋశ్యశృఙ్గం ద్విజశ్రేష్ఠం వరయిష్యతి ధర్మవిత్. </span><span class="fr">8</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> యజ్ఞార్థం ప్రసవార్థం చ స్వర్గార్థం చ నరేశ్వరః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> లభతే చ స తం కామం ద్విజముఖ్యాద్విశాంపతిః. </span><span class="fr">9</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">యష్టుకామః = యాగముచేయవలె నను కోరిక కలవాడును</span>, <span xml:lang="te-IN">ధర్మవిత్ = ధర్మముల నెరిగినవాడును</span>, <span xml:lang="te-IN">నరేశ్వరః = నరులకు ప్రభువును అయిన</span>, <span xml:lang="te-IN">దశరథః రాజా = దశరథమహారాజు</span>, <span xml:lang="te-IN">కృతాఞ్జలిః = కట్టబడినదోసిలి కలవాడై</span>, <span xml:lang="te-IN">ద్విజశ్రేష్ఠమ్ = ద్విజులలో శ్రేష్ఠు డైన</span>, <span xml:lang="te-IN">ఋశ్యశృఙ్గమ్ = ఋశ్యశృంగుని</span>, <span xml:lang="te-IN">యజ్ఞార్థమ్ = యజ్ఞముకొరకును</span>, <span xml:lang="te-IN">ప్రసవార్థం చ = సంతానముకొరకును</span>, <span xml:lang="te-IN">స్వర్గార్థం చ = స్వర్గముకొరకును</span>, <span xml:lang="te-IN">వరయిష్యతి = కోరగలడు</span>; <span xml:lang="te-IN">సః విశాంపతిః = ఆ రాజు</span>, <span xml:lang="te-IN">ద్విజముఖ్యాత్ = ఆ బ్రాహ్మణశ్రేష్ఠునివలన</span>, <span xml:lang="te-IN">తం కామమ్ = ఆ కోరికను</span>, <span xml:lang="te-IN">లభతే చ = పొందునుకూడ. </span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ధర్మవేత్త యైన ఆ దశరథుడు</span>, <span xml:lang="te-IN">దోసిలి ఒగ్గి </span>‘‘<span xml:lang="te-IN">నాకు సంతానము</span>, <span xml:lang="te-IN">స్వర్గము కూడ కలుగు నట్లు యజ్ఞము చేయించు</span>’’ <span xml:lang="te-IN">మని ఆ ఋశ్యశృంగుని ప్రార్థించగలడు. ఆ బ్రాహ్మణోత్తమునివలన ఆ కోరికలను పొందగలడు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">పుత్రాశ్చాస్య భవిష్యన్తి చత్వారోఽమితవిక్రమాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> వంశ ప్రతిష్ఠానకరా స్సర్వలోకేషు విశ్రుతాః. </span><span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">అస్య = ఈతనికి</span>, <span xml:lang="te-IN">అమితవిక్రమాః = అమితమైన పరాక్రమము కలవారును</span>, <span xml:lang="te-IN">వంశప్రతిష్ఠానకరాః = వంశమునకు ప్రతిష్ఠ కలిగించువారును</span>, <span xml:lang="te-IN">సర్వలోకేషు = సమస్త లోకములందును</span>, <span xml:lang="te-IN">విశ్రుతాః = ప్రసిద్ధులును అగు</span>, <span xml:lang="te-IN">చత్వారః = నలుగురు</span>, <span xml:lang="te-IN">పుత్రాః = పుత్రులు</span>, <span xml:lang="te-IN">భవిష్యన్తి = పుట్టగలరు.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ దశరథునికి అమితపరాక్రమము కలవారును</span>, <span xml:lang="te-IN">వంశప్రతిష్ఠకు కారణ మైనవారును</span>, <span xml:lang="te-IN">సర్వలోకములందు ప్రసిద్ధులును అగు నలుగురు పుత్రులు జనింపగలరు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఏవం స దేవప్రవరః పూర్వం కథితవాన్ కథామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సనత్కుమారో భగవాన్ పురా దేవయుగే ప్రభుః. </span><span class="fr">11</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">దేవప్రవరః = దేవతలలో శ్రేష్ఠుడును</span>, <span xml:lang="te-IN">భగవాన్ = మాహాత్మ్యము కలవాడును</span>, <span xml:lang="te-IN">ప్రభుః = సమర్థుడును</span><span xml:lang="te-IN"> అగు</span>, <span xml:lang="te-IN">సః = ఆ</span>, <span xml:lang="te-IN">సనత్కుమారః = సనత్కుమారుడు</span>, <span xml:lang="te-IN">పురా = పూర్వమునందు</span>, <span xml:lang="te-IN">దేవయుగే = కృతయుగమునందు, కథామ్ = కథను</span>, <span xml:lang="te-IN">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="te-IN">కథితవాన్ = చెప్పినాడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>పూర్వము కృతయుగములో దేవతాశ్రేష్ఠు డైన సనత్కుమారుడు కథను ఈ విధముగా చెప్పెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">స త్వం పురుషశార్దూల తమానయ సుసత్కృతమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> స్వయమేవ మహారాజ గత్వా సబలవాహనః. </span><span class="fr">12</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">పురుషశార్దూల = పురుషశ్రేష్ఠుడ వైన</span>, <span xml:lang="te-IN">మహారాజ = ఓ మహారాజా!, సః త్వమ్ = అట్టి నీవు</span>, <span xml:lang="te-IN">సబలవాహనః = సైన్యముతోడను వాహనములతోడను కూడినవాడ వై</span>, <span xml:lang="te-IN">స్వయమేవ = స్వయముగానే</span>, <span xml:lang="te-IN">గత్వా = వెళ్లి</span>, <span xml:lang="te-IN">సుసత్కృతమ్ = బాగుగా సత్కరింపబడిన</span>, <span xml:lang="te-IN">తమ్ = ఆతనిని</span>, <span xml:lang="te-IN">ఆనయ = తీసికొనిరమ్ము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>పురుషశ్రేష్ఠుడ వైన ఓ మహారాజా! నీవే స్వయముగ సైన్యవాహనాదులతో వెళ్లి ఆదరపూర్వకముగా ఋశ్యశృంగుని తీసికొని రమ్ము.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">అనుమాన్య వసిష్ఠం చ సూతవాక్యం నిశమ్య చ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సాన్తఃపురః సహామాత్యః ప్రయయౌ యత్ర స ద్విజః. </span><span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సూతవాక్యమ్ = సుమంత్రుని వాక్యమును</span>, <span xml:lang="te-IN">నిశమ్య = విని</span>, <span xml:lang="te-IN">వసిష్ఠం చ = వసిష్ఠుని కూడ</span>, <span xml:lang="te-IN">అనుమాన్య = అంగీకరింపచేసి</span>, <span xml:lang="te-IN">సాన్తఃపురః = అంతఃపురముతో కూడినవాడై</span>, <span xml:lang="te-IN">సహామాత్యః = అమాత్యులతో కూడినవాడై</span>, <span xml:lang="te-IN">సః ద్విజః = ఆ బ్రాహ్మణుడు</span>, <span xml:lang="te-IN">యత్ర = ఎచట నున్నాడో అచటికి</span>, <span xml:lang="te-IN">ప్రయయౌ = వెళ్లెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">దశరథుడు సుమంత్రుని మాటలు విని</span>, <span xml:lang="te-IN">వసిష్ఠుని అనుమతి కూడ గైకొని</span>, <span xml:lang="te-IN">అంతఃపురామాత్యాదులతో కలిసి ఆ ఋశ్యశృంగుడున్న దేశమునకు వెళ్లెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">వనాని సరితశ్చైవ వ్యతిక్రమ్య శనైః శనైః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అభిచక్రామ తం దేశం యత్ర వై మునిపుఙ్గవః. </span><span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">శనైః శనైః = మెల్లమెల్లగా</span>, <span xml:lang="te-IN">వనాని = వనములను</span>, <span xml:lang="te-IN">సరితశ్చైవ = నదులను</span>, <span xml:lang="te-IN">వ్యతిక్రమ్య = దాటి</span>, <span xml:lang="te-IN">మునిపుఙ్గవః = మునిశ్రేష్ఠుడు</span>, <span xml:lang="te-IN">యత్ర = ఎచట నుండెనో</span>, <span xml:lang="te-IN">తం దేశమ్ = ఆ దేశమును</span>, <span xml:lang="te-IN">అభిచక్రామ = ప్రవేశించెను.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">వనములను</span>, <span xml:lang="te-IN">నదులను</span>, <span xml:lang="te-IN">మెల్లమెల్లగ దాటుచు</span>, <span xml:lang="te-IN">ఆ ఋశ్యశృంగుడున్న దేశమును చేరెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఆసాద్య తం ద్విజశ్రేష్ఠం రోమపాదసమీపగమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఋషిపుత్రం దదర్శాదౌ దీప్యమానమివానలమ్. </span><span class="fr">15</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ఆసాద్య = సమీపించి</span>, <span xml:lang="te-IN">రోమపాదసమీపగమ్ = రోమపాదుని సమీపమునం దున్నవాడును</span>, <span xml:lang="te-IN">దీప్యమానమ్ = ప్రజ్వలించుచున్న</span>, <span xml:lang="te-IN">అనలమివ = అగ్ని వలె నున్నవాడును</span>, <span xml:lang="te-IN">ద్విజశ్రేష్ఠమ్ = బ్రాహ్మణశ్రేష్ఠుడును అగు</span>, <span xml:lang="te-IN">తం ఋషిపుత్రమ్ = ఆ ఋషికుమారుని</span>, <span xml:lang="te-IN">ఆదౌ = ముందుగనే</span>, <span xml:lang="te-IN">దదర్శ = చూచెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ నగరము చేరగనే దశరథుడు</span>, <span xml:lang="te-IN">రోమపాదుని సమీపమున ఉన్న ద్విజశ్రేష్ఠు డైన ఋశ్యశృంగుని చూచెను. అతడు ప్రజ్వలించుచున్న అగ్ని వలె ప్రకాశించుచుండెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తతో రాజా యథాన్యాయం పూజాం చక్రే విశేషతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సఖిత్వాత్తస్య వై రాజ్ఞః ప్రహృష్టేనాస్తరాత్మనా. </span><span class="fr">16</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">రాజా = రోమపాదుడు</span>, <span xml:lang="te-IN">ప్రహృష్టేన = సంతసించిన</span>, <span xml:lang="te-IN">అన్తరాత్మనా = హృదయముతో</span>, <span xml:lang="te-IN">యథాన్యాయమ్ = శాస్త్రానుసారముగ</span>, <span xml:lang="te-IN">సఖిత్వాత్ = స్నేహితుడగుటవలన</span>, <span xml:lang="te-IN">విశేషతః </span><span xml:lang="te-IN">= అధికముగను</span>, <span xml:lang="te-IN">తస్య = ఆ</span>, <span xml:lang="te-IN">రాజ్ఞః = దశరథునియొక్క</span>, <span xml:lang="te-IN">పూజామ్ = పూజను</span>, <span xml:lang="te-IN">చక్రే = చేసెను. </span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">దశరథుని రాకచే సంతోషించిన రోమపాదుడు</span>, <span xml:lang="te-IN">యథాశాస్త్రముగను</span>, <span xml:lang="te-IN">మిత్రు డగుటచే విశేషముగను</span>, <span xml:lang="te-IN">దశరథునికి ఆదరసత్కారములు చేసెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">రోమపాదేన చాఖ్యాతమృషిపుత్రాయ ధీమతే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సఖ్యం సంబన్ధకం చైవ తదా తం ప్రత్యపూజయత్. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రోమపాదేన = రోమపాదునిచేత</span>, <span xml:lang="te-IN">సఖ్యమ్ = స్నేహము</span>, <span xml:lang="te-IN">సంబన్ధకం చైవ = సంబంధము</span>, <span xml:lang="te-IN">ధీమతే = బుద్ధిమంతుడైన</span>, <span xml:lang="te-IN">ఋషిపుత్రాయ = ఋషికుమారునకు</span>, <span xml:lang="te-IN">ఆఖ్యాతమ్ = చెప్పబడినది. తదా = అప్పుడు</span>, <span xml:lang="te-IN">తమ్ = ఆ దశరథుని</span>, <span xml:lang="te-IN">ప్రత్యపూజయత్ = పూజించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>రోమపాదుడు తనకు దశరథునితో ఉన్న స్నేహబాంధవ్యములను గూర్చి ఋశ్యశృంగునకు చెప్పగా అతడు దశరథుని పూజించెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఏవం సుసత్కృతస్తేన సహోషిత్వా నరర్షభః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సప్తాష్ట దివసాన్ రాజా రాజానమిదమబ్రవీత్. </span><span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="te-IN">సుసత్కృతః = సత్కరింపబడిన</span>, <span xml:lang="te-IN">నరర్షభః = నరశ్రేష్ఠు డైన</span>, <span xml:lang="te-IN">రాజా = దశరథుడు</span>, <span xml:lang="te-IN">తేన సహ = అతనితో కూడ</span>, <span xml:lang="te-IN">సప్తాష్ట = ఏడెనిమిది</span>, <span xml:lang="te-IN">దివసాన్ = దినములపాటు</span>, <span xml:lang="te-IN">ఉషిత్వా = ఉండి</span>, <span xml:lang="te-IN">రాజానమ్ = రోమపాదుని గూర్చి</span>, <span xml:lang="te-IN">ఇదమ్ = ఈ వాక్యమును</span>, <span xml:lang="te-IN">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఈ విధముగ నరశ్రేష్ఠు డగు దశరథుడు రోమపాదుడు చేసిన సత్కారముల నందికొని</span>, <span xml:lang="te-IN">ఏడెనిమిది దివసములు అతని అతిథిగా ఉండి</span>, <span xml:lang="te-IN">అతనితో ఇట్లనెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">శాన్తా తవ సుతా రాజన్ సహ భర్త్రా విశాంపతే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> మదీయనగరం యాతు కార్యం హి మహదుద్యతమ్. </span><span class="fr">19</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">విశాంపతే = ప్రజలకు ప్రభు వైన</span>, <span xml:lang="te-IN">రాజన్ = రాజా! తవ సుతా = నీ కుమార్తె యైన</span>, <span xml:lang="te-IN">శాన్తా = శాంత</span>, <span xml:lang="te-IN">సహభర్త్రా = భర్తతో కూడ</span>, <span xml:lang="te-IN">మదీయనగరమ్ = నా పట్టణమును గూర్చి</span>, <span xml:lang="te-IN">యాతు = వెళ్లుగాక. మహత్ = గొప్ప</span>, <span xml:lang="te-IN">కార్యమ్ = పని</span>, <span xml:lang="te-IN">ఉద్యతమ్ = ప్రారంభింప నిశ్చయింపబడినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఓ రాజా! నే నొక గొప్ప కార్యము తలపెట్టితిని. నీ కుమార్తె యైన శాంతను</span>, <span xml:lang="te-IN">భర్తతో కూడ</span>, <span xml:lang="te-IN">నా నగరమునకు పంపుము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తథేతి రాజా సంశ్రుత్య గమనం తస్య ధీమతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఉవాచ వచనం విప్రం గచ్ఛ త్వం సహ భార్యయా. </span><span class="fr">20</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రాజా = రోమపాదుడు</span>, <span xml:lang="te-IN">తథా ఇతి = అటులనే అని</span>, <span xml:lang="te-IN">ధీమతః = బుద్ధిశాలియైన</span>, <span xml:lang="te-IN">తస్య = ఆ ఋష్యశృంగునియొక్క</span>, <span xml:lang="te-IN">గమనమ్ = గమనమును</span>, <span xml:lang="te-IN">సంశ్రుత్య = అంగీకరించి</span>, <span xml:lang="te-IN">త్వమ్ = నీవు</span>, <span xml:lang="te-IN">భార్యయా సహ = భార్యతో కలిసి</span>, <span xml:lang="te-IN">గచ్ఛ = వెళ్లుము</span>, <span xml:lang="te-IN">అని</span>, <span xml:lang="te-IN">విప్రమ్ = బ్రాహ్మణుని గూర్చి</span>, <span xml:lang="te-IN">వచనమ్ = వాక్యమును</span>, <span xml:lang="te-IN">ఉవాచ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రోమపాదుడు</span>, <span xml:lang="te-IN">ధీమంతు డైన ఋశ్యశృంగుని అయోధ్యాగమనమునకు అంగీకరించి </span>‘‘<span xml:lang="te-IN">నీవు భార్యతో అయోధ్యకు వెళ్లుము</span>’’ <span xml:lang="te-IN">అని ఋశ్యశృంగునితో పలికెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఋషిపుత్రః ప్రతిశ్రుత్య తథేత్యాహ నృపం తదా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> స నృపేణాభ్యనుజ్ఞాతః ప్రయయౌ సహ భార్యయా. </span><span class="fr">21</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తదా =</span><span xml:lang="te-IN"> అప్పుడు</span>, <span xml:lang="te-IN">ఋషిపుత్రః = ఋషికుమారుడు</span>, <span xml:lang="te-IN">ప్రతిశ్రుత్య = అంగీకరించి</span>, <span xml:lang="te-IN">నృపమ్ = రాజును</span><span xml:lang="te-IN"> గూర్చి</span>, <span xml:lang="te-IN">తథా ఇతి = </span>‘‘<span xml:lang="te-IN">అటులనే చేసెదను</span>’’ <span xml:lang="te-IN">అని</span>, <span xml:lang="te-IN">ఆహ = పలికెను. నృపేణ = రాజుచేత</span>, <span xml:lang="te-IN">అభ్యనుజ్ఞాతః = ఇవ్వబడిన అనుజ్ఞకలవాడై</span>, <span xml:lang="te-IN">భార్యయా సహ = భార్యతో కూడ</span>, <span xml:lang="te-IN">ప్రయయౌ = వెళ్లెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఋశ్యశృంగుడు అందులకు అంగీకరించి</span>, <span xml:lang="te-IN">అటులనే చేసెద నని పలికి</span>, <span xml:lang="te-IN">రోమపాదుని అనుజ్ఞ గైకొని భార్యాసమేతుడై వెళ్లెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తావన్యోన్యాఞ్జలిం కృత్వా స్నేహాత్సంశ్లిష్య చోరసా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ననన్దతుర్దశరథో రోమపాదశ్చ వీర్యవాన్. </span><span class="fr">22</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తౌ = ఆ</span>, <span xml:lang="te-IN">దశరథః = దశరథుడును</span>, <span xml:lang="te-IN">వీర్యవాన్ = పరాక్రమశాలి యగు</span>, <span xml:lang="te-IN">రోమపాదశ్చ = రోమపాదుడును</span>, <span xml:lang="te-IN">అన్యోన్యాఞ్జలిమ్ = పరస్పరము దోసిలిని</span>, <span xml:lang="te-IN">కృత్వా = చేసి</span>, <span xml:lang="te-IN">స్నేహాత్ </span><span xml:lang="te-IN">= స్నేహమువలన</span>, <span xml:lang="te-IN">ఉరసా = వక్షస్థలముచే</span>, <span xml:lang="te-IN">సంశ్లిష్య = కౌగిలించుకొని</span>, <span xml:lang="te-IN">ననన్దతుః = సంతోషించిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">దశరథరోమపాదు లిద్దరును ఒకరి కొకరు దోసిలి ఒగ్గి నమస్కారము చేసికొని</span>, <span xml:lang="te-IN">వక్షస్థలములు కలియు నట్లు కౌగిలించుకొని</span>, <span xml:lang="te-IN">సంతోషించిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తతః సుహృదమాపృచ్ఛ్య ప్రస్థితో రఘునన్దనః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> పౌరేభ్యః ప్రేషయామాస దూతాన్వై శీఘ్రగామినః. </span><span class="fr">23</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">రఘునన్దనః = దశరథుడు</span>, <span xml:lang="te-IN">సుహృదమ్ = మిత్రుని</span>, <span xml:lang="te-IN">ఆపృచ్ఛ్య = వీడ్కొని</span>, <span xml:lang="te-IN">ప్రస్థితః = ప్రయాణమైన వాడై</span>, <span xml:lang="te-IN">శీఘ్రగామినః = శీఘ్రముగా వెళ్లగలిగిన</span>, <span xml:lang="te-IN">దూతాన్ = దూతలను</span>, <span xml:lang="te-IN">పౌరేభ్యః = పౌరులకు</span>, <span xml:lang="te-IN">ప్రేషయామాస = పంపెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మిత్రునివద్ద సెలవు గైకొని బయలుదేరిన దశరథుడు</span>, <span xml:lang="te-IN">శీఘ్రముగా వెళ్లగలిగిన దూతలను అయోధ్యాపౌరులకు తమ రాక తెలుపుటకై పంపెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">క్రియతాం నగరం సర్వం క్షిప్రమేవ స్వలఙ్కృతమ్</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ధూపితం సిక్తసంమృష్టం పతాకాభిరలఙ్కృతమ్. </span><span class="fr">24</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సర్వమ్ = సమస్త మైన</span>, <span xml:lang="te-IN">నగరమ్ = నగరము</span>, <span xml:lang="te-IN">క్షిప్రమేవ = శీఘ్రముగ</span>, <span xml:lang="te-IN">స్వలఙ్కృతమ్ = బాగుగా అలంకరింపబడినదిగాను</span>, <span xml:lang="te-IN">ధూపితమ్ = ధూపము వేయబడినదిగాను</span>, <span xml:lang="te-IN">సిక్తసంమృష్టమ్ = తడిపి తుడవబడినదిగాను</span>, <span xml:lang="te-IN">పతాకాభిః = జెండాలచేత</span>, <span xml:lang="te-IN">అలఙ్కృతమ్ = అలంకరింపబడినదిగాను</span>, <span xml:lang="te-IN">క్రియతామ్ = చేయబడుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">దశరథుడు అయోధ్యాపౌరుల కీ విధముగ కబురు పంపెను. </span>‘‘<span xml:lang="te-IN">నగరము నంతను వెంటనే చక్కగా అలంకరింపుడు. ధూపసుగంధములను వ్యాపింపచేయుడు. మార్గములు తుడిచి నీళ్లు చల్లుడు. పతాకలు ఎగురవేయుడు.</span>’’</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తతః ప్రహృష్టాః పౌరాస్తే శ్రుత్వా రాజానమాగతమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తథా ప్రచక్రుస్తత్సర్వం రాజ్ఞా యత్ప్రేషితం యథా. </span><span class="fr">25</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">తే పౌరాః = ఆ పౌరులు</span>, <span xml:lang="te-IN">రాజానమ్ = రాజును</span>, <span xml:lang="te-IN">ఆగతమ్ = వచ్చిన వానినిగా</span>, <span xml:lang="te-IN">శ్రుత్వా = విని</span>, <span xml:lang="te-IN">ప్రహృష్టాః = సంతసించినవారై</span>, <span xml:lang="te-IN">రాజ్ఞా = రాజుచేత</span>, <span xml:lang="te-IN">యత్ = ఏది</span>, <span xml:lang="te-IN">యథా = ఎట్లు</span>, <span xml:lang="te-IN">ప్రేషితమ్ = పంపబడెనో</span>, <span xml:lang="te-IN">తత్ = దానిని</span>, <span xml:lang="te-IN">సర్వమ్ = అంతను</span>, <span xml:lang="te-IN">తథా = అట్లు</span>, <span xml:lang="te-IN">ప్రచక్రుః = చేసిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రాజు వచ్చుచున్నట్లు వినిన పౌరులు చాల సంతసించి</span>, <span xml:lang="te-IN">ఆయన ఆజ్ఞాపించిన విధమున నగరాలంకారములు చేసిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తతః స్వలంకృతం రాజా నగరం ప్రవివేశ హ</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> శఙ్ఖదున్దుభినిర్ఘోషైః పురస్కత్య ద్విజర్షభమ్. </span><span class="fr">26</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">రాజా = దశరథుడు</span>, <span xml:lang="te-IN">ద్విజర్షభమ్ = ఆ బ్రాహ్మణశ్రేష్ఠుని</span>, <span xml:lang="te-IN">పురస్కత్య = ఎదుట ఉంచుకొని</span>, <span xml:lang="te-IN">స్వలంకృతమ్ = బాగుగా అలంకరింపబడిన</span>, <span xml:lang="te-IN">తత్ = ఆ</span>, <span xml:lang="te-IN">నగరమ్ = నగరమును</span>, <span xml:lang="te-IN">శఙ్ఖదున్దుభినిర్ఘోషైః = శంఖదుందుభుల ధ్వనులతో</span>, <span xml:lang="te-IN">ప్రవివేశ హ = ప్రవేశించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">దశరథుడు ఆ ఋష్యశృంగుని ఎదుట ఉంచుకొని</span>, <span xml:lang="te-IN">చక్కగ అలంకరింపబడిన అయోధ్యానగరమును శంఖదుందుభిమంగళధ్వనులతో ప్రవేశించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తతః ప్రముదితాః సర్వే దృష్ట్వా తం నాగరా ద్విజమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ప్రవేశ్యమానం సత్కృత్య నరేన్ద్రేణేన్ద్రకర్మణా. </span><span class="fr">27</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">సర్వే = సమస్త మైన</span>, <span xml:lang="te-IN">నాగరాః = పౌరులు</span>, <span xml:lang="te-IN">ఇన్ద్రకర్మణా = ఇంద్రుని వంటి కర్మ గల</span>, <span xml:lang="te-IN">నరేన్ద్రేణ = రాజుచేత</span>, <span xml:lang="te-IN">సత్కృత్య = సత్కరించి</span>, <span xml:lang="te-IN">ప్రవేశ్యమానమ్ = ప్రవేశ పెట్టబడుచున్న</span>, <span xml:lang="te-IN">తమ్ = ఆ</span>, <span xml:lang="te-IN">ద్విజమ్ = బ్రాహ్మణుని</span>, <span xml:lang="te-IN">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="te-IN">ప్రముదితాః = సంతోషించిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>దేవేంద్రునితో సమాను డైన ఆ నరేంద్రునిచే సత్కృతుడై అయోధ్యలో ప్రవేశించుచున్న ఋష్యశృంగుని చూచి పౌరు లెల్లరు సంతోషించిరి.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">అన్తఃపురం ప్రవేశ్యైనం పూజాం కృత్వా చ శాస్త్రతః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> కృతకృత్యం తదాత్మానం మేనే తస్యోపవాహనాత్. </span><span class="fr">28</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ఏనమ్ = ఋశ్యశృంగుని</span>, <span xml:lang="te-IN">అన్తఃపురం ప్రవేశ్య = అంతఃపురములో ప్రవేశపెట్టి</span>, <span xml:lang="te-IN">శాస్త్రతః = శాస్త్రానుసారముగా</span>, <span xml:lang="te-IN">పూజాం చ = పూజను</span>, <span xml:lang="te-IN">కృత్వా = చేసి</span>, <span xml:lang="te-IN">తదా = అప్పుడు</span>, <span xml:lang="te-IN">తస్య = అతనియొక్క (ని)</span>, <span xml:lang="te-IN">ఉపవాహనాత్ = తీసికొని వచ్చుటవలన</span>, <span xml:lang="te-IN">ఆత్మానమ్ = తనను</span>, <span xml:lang="te-IN">కృతకృత్యమ్ = కృతకృత్యునిగా</span>, <span xml:lang="te-IN">మేనే = తలచెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">దశరథు డా ఋశ్యశృంగుని అంతఃపురములోనికి తీసికొని వెళ్లి</span>, <span xml:lang="te-IN">యథాశాస్త్రముగ పూజించెను. ఆతనిని తీసికొనివచ్చుటచే</span>, <span xml:lang="te-IN">తన కర్తవ్యము పూర్తి యైనట్లు సంతసించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">అన్తఃపురస్త్రియః సర్వాః శాన్తాం దృష్ట్వా తథాగతామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సహ భర్త్రా విశాలాక్షీం ప్రీత్యానన్దముపాగమన్. </span><span class="fr">29</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">అన్తఃపురస్త్రియః = అంతఃపురములోని స్త్రీలు</span>, <span xml:lang="te-IN">సర్వాః = అందరును</span>, <span xml:lang="te-IN">తథా = ఆ విధముగా</span>, <span xml:lang="te-IN">భర్త్రా సహ = భర్తతో కూడ</span>, <span xml:lang="te-IN">ఆగతామ్ = వచ్చిన</span>, <span xml:lang="te-IN">విశాలాక్షీమ్ = విశాలమైన నేత్రములు గల</span>, <span xml:lang="te-IN">శాన్తామ్ </span><span xml:lang="te-IN">= శాంతను</span>, <span xml:lang="te-IN">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="te-IN">ప్రీత్యా = ప్రేమతో</span>, <span xml:lang="te-IN">ఆనన్దమ్ = ఆనందమును</span>, <span xml:lang="te-IN">ఉపాగమన్ = పొందిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">భర్తతో కలిసి వచ్చిన</span>, <span xml:lang="te-IN">విశాలాక్షి యైన శాంతను చూచి</span>, <span xml:lang="te-IN">అంతఃపుర స్త్రీ లందరును ప్రేమతో ఆనందభరిత లైరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">పూజ్యమానా చ తాభిః సా రాజ్ఞా చైవ విశేషతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఉవాస తత్ర సుఖితా కంచిత్కాలం సహర్త్విజా. </span><span class="fr">30</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే</span> <span xml:lang="te-IN">బాలకాణ్డే ఏకాదశః సర్గః.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సా = ఆమె</span>, <span xml:lang="te-IN">తాభిః = వారిచేతను</span>, <span xml:lang="te-IN">విశేషతః = విశేషముగా</span>, <span xml:lang="te-IN">రాజ్ఞా చైవ = రాజుచేతను</span>, <span xml:lang="te-IN">పూజ్యమానా = పూజింపబడుచున్నదై</span>, <span xml:lang="te-IN">సుఖితా = సుఖవంతురాలై</span>, <span xml:lang="te-IN">ఋత్విజా సహ = ఋత్విక్కుతో కూడ</span>, <span xml:lang="te-IN">కంచిత్కాలమ్ = కొంతకాలము</span>, <span xml:lang="te-IN">తత్ర = అచట</span>, <span xml:lang="te-IN">ఉవాస = నివసించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">అంతఃపురస్త్రీలును</span>, <span xml:lang="te-IN">విశేషముగ దశరథుడును</span>, <span xml:lang="te-IN">ఆదరింపగా</span>, <span xml:lang="te-IN">ఆ శాంత ఋశ్యశృంగునితో</span>, <span xml:lang="te-IN">సుఖముగ కొంతకాలము అయోధ్యలో ఉండెను.<a/></span></p> <p class="Prati ParaOverride-10" xml:lang="en-GB">‘‘<span xml:lang="te-IN">బాలానందిని</span>’’ <span xml:lang="te-IN">యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="te-IN">బాలకాండలో ఏకాదశసర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter