Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_13</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_3.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_13" xml:lang="te-IN"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ త్రయోదశః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB">దశరథుడు యాగము ప్రారంభింపచేయు మని వసిష్ఠుని కోరుట. అందులకై సేవకులను ఆజ్ఞాపించుట. వివిధదేశరాజుల నాహ్వానించుటకై వసిష్ఠుడు సుమంత్రుని ఆజ్ఞాపించుట. వచ్చిన రాజులకు ఆదర సత్కారములు చేయుట. పత్నీసమేతు డైన దశరథుడు యజ్ఞదీక్ష గ్రహించుట.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">పునః ప్రాప్తే వసన్తే తు పూర్ణస్సంవత్సరోఽభవత్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ప్రసవార్థం గతో యష్టుం హయమేధేన వీర్యవాన్. </span><span class="fr">1</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">పునః = మరల</span>, <span xml:lang="te-IN">వసన్తే = వసంతర్తువు</span>, <span xml:lang="te-IN">ప్రాప్తే సతి = వచ్చినదగుచుండగా</span>, <span xml:lang="te-IN">సంవత్సరః = సంవత్సరము</span>, <span xml:lang="te-IN">పూర్ణః అభవత్ = నిండెను. వీర్యవాన్ = పరాక్రమవంతుడైన దశరథుడు</span>, <span xml:lang="te-IN">ప్రసవార్థమ్ = సంతానము కొరకు</span>, <span xml:lang="te-IN">హయమేధేన = అశ్వమేధముచే</span>, <span xml:lang="te-IN">యష్టుమ్ = దేవతల పూజ చేయుటకు</span>, <span xml:lang="te-IN">గతః = యజ్ఞశాలలో ప్రవేశించెను.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>సంవత్సరము పూర్తియై తిరిగి వసంతఋతువు వచ్చినది. దశరథుడు సంతానము కొరకై అశ్వమేధయాగము చేయు సంకల్పముతో యజ్ఞశాలలో ప్రవేశించెను.</p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">వి.</span>‘<span xml:lang="te-IN">మొదటి వసంతఋతువునందు</span>, <span xml:lang="te-IN">చిత్రాపూర్ణిమయందు సాంగ్రహణేష్టి చేసి</span>, <span xml:lang="te-IN">ప్రతిపత్తునందు బ్రహ్మౌదన మేధ్యాశ్వబంధన స్నాపన ప్రోక్షణ విమోచనాదులు చేయవలెను. అట్లు చేసి నలుగురు ఋత్విక్కులు సిద్ధముగా ఉండవలెను</span>’ <span xml:lang="te-IN">అని శ్రౌతసూత్రములో చెప్పిన విధముగ </span>‘‘<span xml:lang="te-IN">సావిత్రమష్టాకపాలం ప్రాతర్నిర్వపతి</span>’’ <span xml:lang="te-IN">అనునియమము ననుసరించి ప్రతిదినము సావిత్రాదికర్మములు చేయుచుండవలెను. ఈ విధముగ ఒక సంవత్సరము పూర్తి యైన తరువాత మరల ప్రధానదీక్ష ప్రారంభ మగును.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">అభివాద్య వసిష్ఠం చ న్యాయతః ప్రతిపూజ్య చ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అబ్రవీత్ ప్రశ్రితం వాక్యం ప్రసవార్థం ద్విజోత్తమమ్. </span><span class="fr">2</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ద్విజోత్తమమ్ = బ్రాహ్మణశ్రేష్ఠుడైన</span>, <span xml:lang="te-IN">వసిష్ఠమ్ = వసిష్ఠుని</span>, <span xml:lang="te-IN">అభివాద్య = నమస్కరించి</span>, <span xml:lang="te-IN">న్యాయతః = శాస్త్రానుసారముగా</span>, <span xml:lang="te-IN">ప్రతిపూజ్య చ = పూజించి</span>, <span xml:lang="te-IN">ప్రసవార్థమ్ = సంతానముకొరకు</span>, <span xml:lang="te-IN">ప్రశ్రితమ్ = వినయముతో కూడిన</span>, <span xml:lang="te-IN">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="te-IN">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">దశరథుడు బ్రాహ్మణశ్రేష్ఠు డైన వసిష్ఠుని నమస్కరించి</span>, <span xml:lang="te-IN">యథాశాస్త్రముగ పూజించి</span>, <span xml:lang="te-IN">పుత్రార్థియై</span>, <span xml:lang="te-IN">వినయపూర్వకముగ ఇట్లు పలికెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">యజ్ఞో మే క్రియతాం బ్రహ్మన్ యథోక్తం మునిపుఙ్గవ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> యథా న విఘ్నః క్రియతే యజ్ఞాఙ్గేషు విధీయతామ్. </span><span class="fr">3</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మునిపుఙ్గవ = మునిశ్రేష్ఠుడ వైన</span>, <span xml:lang="te-IN">బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణోత్తమా!, మే = నాయొక్క</span>, <span xml:lang="te-IN">యజ్ఞః = యజ్ఞము</span>, <span xml:lang="te-IN">యథోక్తమ్ = శాస్త్రోక్తరీతిగా</span>, <span xml:lang="te-IN">క్రియతామ్ = చేయబడుగాక. యజ్ఞాఙ్గేషు = యజ్ఞముయొక్క అంగములయందు</span>, <span xml:lang="te-IN">విఘ్నః = విఘ్నము</span>, <span xml:lang="te-IN">యథా = ఏ విధముగ</span>, <span xml:lang="te-IN">న క్రియతే = చేయబడదో</span>, <span xml:lang="te-IN">ఆ విధముగ</span>, <span xml:lang="te-IN">విధీయతామ్ = చేయబడుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>ఓ మునిసత్తమా! నా యజ్ఞము యథాశాస్త్రముగ జరుగునట్లును యజ్ఞాంగములలో ఎట్టి విఘ్నములు కలుగ కుండునట్లును చూడుము. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">భవాన్ స్నిగ్ధః సుహృన్మహ్యం గురుశ్చ పరమో మతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> వోఢవ్యో భవతా చైవ భారో యజ్ఞస్య చోద్యతః. </span><span class="fr">4</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">భవాన్ = నీవు</span>, <span xml:lang="te-IN">మహ్యమ్ = నాకు</span>, <span xml:lang="te-IN">స్నిగ్ధః = స్నేహము గల</span>, <span xml:lang="te-IN">సుహృత్ = మిత్రుడవు. పరమః = గొప్పవాడును</span>, <span xml:lang="te-IN">మహాన్ = పూజ్యుడును అగు</span>, <span xml:lang="te-IN">గురుః = పురోహితుడవు. యజ్ఞస్య = ఈ యజ్ఞముయొక్క</span>, <span xml:lang="te-IN">ఉద్యతః = ప్రారంభింపబడిన</span>, <span xml:lang="te-IN">భారః = భారము</span>, <span xml:lang="te-IN">భవతైవ = నీచేతనే</span>, <span xml:lang="te-IN">వోఢవ్యః = వహింపదగినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">నీవు నా విషయమున స్నేహము గల మిత్రుడవు</span>; <span xml:lang="te-IN">పూజ్యుడవైన ఉత్తమ పురోహితుడవు</span>; <span xml:lang="te-IN">ప్రారంభింపబడిన ఈ యజ్ఞకార్యభారమును నీవే వహింపవలెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తథేతి చ స రాజానమబ్రవీద్ద్విజసత్తమః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> కరిష్యే సర్వమేవైతద్భవతా యత్సమర్థితమ్. </span><span class="fr">5</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ద్విజసత్తమః = బ్రాహ్మణోత్తముడైన</span>, <span xml:lang="te-IN">సః = ఆ వసిష్ఠుడు</span>, <span xml:lang="te-IN">భవతా = నీచేత</span>, <span xml:lang="te-IN">యత్ = ఏది</span>, <span xml:lang="te-IN">సమర్థితమ్ = ప్రార్థింపబడినచో</span>, <span xml:lang="te-IN">లేదా నిర్ణయింపబడినచో</span>, <span xml:lang="te-IN">ఏతత్ = దీనిని</span>, <span xml:lang="te-IN">సర్వమ్ </span><span xml:lang="te-IN">= సమస్తమును</span>, <span xml:lang="te-IN">తథా = ఆ విధముగనే</span>, <span xml:lang="te-IN">కరిష్యే = చేయగలను</span>, <span xml:lang="te-IN">ఇతి = అని</span>, <span xml:lang="te-IN">రాజానమ్ = రాజును</span><span xml:lang="te-IN"> గూర్చి</span>, <span xml:lang="te-IN">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>అంతయు నీవు కోరి నట్లే చేసెదను అని ఆ బ్రాహ్మణోత్తముడు దశరథునితో పలికెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తతోఽబ్రవీద్ద్విజాన్వృద్ధాన్యజ్ఞకర్మసు నిష్ఠితాన్</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> స్థాపత్యే నిష్ఠితాంశ్చైవ వృద్ధాన్ పరమధార్మికాన్. </span><span class="fr">6</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> కర్మాన్తికాన్ శిల్పకరాన్ వర్ధకీన్ ఖనకానపి</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> గణకాన్ శిల్పినశ్చైవ తథైవ నటనర్తకాన్. </span><span class="fr">7</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తథా శుచీన్ శాస్త్రవిదః పురుషాన్ సుబహుశ్రుతాన్</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> యజ్ఞకర్మ సమీహన్తాం భవన్తో రాజశాసనాత్. </span><span class="fr">8</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఇష్టకా బహుసాహస్రీ శీఘ్రమానీయతామితి</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఔపకార్యాః క్రియన్తాం చ రాజ్ఞాం బహుగుణాన్వితాః. </span><span class="fr">9</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">యజ్ఞకర్మసు = యజ్ఞమునకు సంబంధించిన పనులందు</span>, <span xml:lang="te-IN">నిష్ఠితాన్ = సమర్థులైన</span>, <span xml:lang="te-IN">వృద్ధాన్ = వృద్ధులైన</span>, <span xml:lang="te-IN">ద్విజాన్ = బ్రాహ్మణులను</span>, <span xml:lang="te-IN">వృద్ధాన్ = వృద్ధులును</span>, <span xml:lang="te-IN">పరమధార్మికాన్ = చాలధార్మికులును అయి</span>, <span xml:lang="te-IN">స్థాపత్యే = వాస్తుకర్మయందు</span>, <span xml:lang="te-IN">నిష్ఠితాంశ్చైవ = సమర్థులను</span>, <span xml:lang="te-IN">కర్మాన్తికాన్ = కార్యనిర్వాహకులను</span>, <span xml:lang="te-IN">శిల్పకరాన్ = ఇటికలు మొదలైనవి నిర్మించువారిని</span>, <span xml:lang="te-IN">వర్ధకీన్ = వడ్రంగులను</span>, <span xml:lang="te-IN">ఖనకానపి = త్రవ్వువారిని</span>, <span xml:lang="te-IN">గణకాన్ = లెక్కలు కట్టువారిని</span>, <span xml:lang="te-IN">శిల్పినశ్చైవ = చిత్రాదులను నిర్మించు శిల్పులను</span>, <span xml:lang="te-IN">తథైవ = మరియు</span>, <span xml:lang="te-IN">నటనర్తకాన్ = నటులను</span>, <span xml:lang="te-IN">నర్తకులను (రసము నభినయించువారు నటులు</span>, <span xml:lang="te-IN">భావము లభినయించువారు నర్తకులు)</span>, <span xml:lang="te-IN">తథా = మరియు</span>, <span xml:lang="te-IN">శుచీన్ = పరిశుద్ధమైన చరిత్రగల</span>, <span xml:lang="te-IN">శాస్త్రవిదః = శాస్త్రవేత్తలను</span>, <span xml:lang="te-IN">సుబహుశ్రుతాన్ </span><span xml:lang="te-IN">= చాల విషయములను విని తెలిసికొనిన</span>, <span xml:lang="te-IN">పురుషాన్ = పురుషులను గూర్చి</span>, <span xml:lang="te-IN">భవన్తః = మీరు</span>, <span xml:lang="te-IN">రాజశాసనాత్ = రాజాజ్ఞవలన</span>, <span xml:lang="te-IN">యజ్ఞకర్మ = యజ్ఞమునకు కర్మను</span>, <span xml:lang="te-IN">సమీహన్తామ్ = చేయుటకు నిర్ణయింతురుగాక. బహుసాహస్రీ = అనేకసహస్రముల సంఖ్యలో ఉన్న</span>, <span xml:lang="te-IN">ఇష్టకా = ఇటుక</span>, <span xml:lang="te-IN">శీఘ్రమ్ = శీఘ్రముగా</span>, <span xml:lang="te-IN">ఆనీయతామ్ = తీసికొని రాబడుగాక. రాజ్ఞామ్ = రాజులకు</span>, <span xml:lang="te-IN">బహుగుణాన్వితాః = అనేకగుణములతో కూడిన</span>, <span xml:lang="te-IN">ఔపకార్యాః = తాత్కాలికనివాసభవనములు</span>, <span xml:lang="te-IN">క్రియన్తామ్ = చేయబడుగాక</span>, <span xml:lang="te-IN">అని</span>, <span xml:lang="te-IN">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">పిమ్మట వసిష్ఠుడు యజ్ఞకర్మలయందు ఆరితేరిన వృద్ధులైన బ్రాహ్మణులను</span>, <span xml:lang="te-IN">వాస్తుకర్మయందు ప్రజ్ఞ గల పరమధార్మికు లైన వృద్ధులను</span>, <span xml:lang="te-IN">వివిధకర్మచారులను</span>, <span xml:lang="te-IN">ఇటికలు మొదలగువాటిని నిర్మించు శిల్పకారులను</span>, <span xml:lang="te-IN">వడ్రంగులను</span>, <span xml:lang="te-IN">త్రవ్వువారిని</span>, <span xml:lang="te-IN">లెక్కలు కట్టువారిని</span>, <span xml:lang="te-IN">చిత్రలేఖనాది నిపుణులైన శిల్పులను</span>, <span xml:lang="te-IN">నటులను</span>, <span xml:lang="te-IN">నర్తకులను</span>, <span xml:lang="te-IN">పరిశుద్ధ మైన చరిత్ర గల శాస్త్రవేత్తలను అనేకవిషయముల అనుభవము గల పురుషులను</span>, <span xml:lang="te-IN">పిలిపించి ఇట్లాజ్ఞాపించెను. </span>‘‘<span xml:lang="te-IN">మీరందరును రాజాజ్ఞానుసారముగా యజ్ఞమునకు సంబంధించిన పనులు చేయుటకు పూనుకొనుడు. అనేక సహస్రముల ఇటికను తెప్పింపుడు. అతిథులుగా రాబోవు రాజుల నివాసమునకై వివిధవస్తుసామగ్రితో కూడిన తాత్కాలికభవనములను నిర్మింపుడు.</span>’’ </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">బ్రాహ్మణావసథాశ్చైవ కర్తవ్యాః శతశః శుభాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> భక్ష్యాన్నపానైర్బహుభిః సముపేతాః సునిష్ఠితాః. </span><span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">శుభాః = మంగళకర మైనవియు</span>, <span xml:lang="te-IN">బహుభిః = అనేకమైన భక్ష్యాన్నపానైః = భక్ష్యములతోడను</span>, <span xml:lang="te-IN">పానీయములతోడను</span>; <span xml:lang="te-IN">సముపేతాః = కూడినవియు</span>, <span xml:lang="te-IN">సునిష్ఠితాః = చక్కగ నెలకొల్పబడినవియు అగు</span>, <span xml:lang="te-IN">బ్రాహ్మణావసథాః చైవః = బ్రాహ్మణుల కొర కైన గృహముల కూడ</span>, <span xml:lang="te-IN">శతశః = వందలకొలది</span>, <span xml:lang="te-IN">కర్తవ్యాః = నిర్మింపదగినవి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>‘‘<span xml:lang="te-IN">బ్రాహ్మణుల నివాసముకొరకై వందలకొలది అందమైన గృహములను నిర్మించి</span>, <span xml:lang="te-IN">అనేకవిధముల భక్ష్య - అన్న - పానాదులను సమకూర్చుడు.</span>’’ </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తథా పౌరజనస్యాపి కర్తవ్యా బహువిస్తరాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఆవాసా బహుభక్ష్యా వై సర్వకామైరుపస్థితాః. </span><span class="fr">11</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తథా = అట్లే</span>, <span xml:lang="te-IN">పౌరజనస్యాపి = పౌరజనులకొరకై</span>, <span xml:lang="te-IN">బహువిస్తరాః = చాల వైశాల్యము గలవియు</span>, <span xml:lang="te-IN">బహుభక్ష్యాః = అనేకము లైన భక్ష్యములు కలవియు</span>, <span xml:lang="te-IN">సర్వకామైః = సమస్త భోగ్యవస్తువులతో</span>, <span xml:lang="te-IN">ఉపస్థితాః = కూడిన</span>, <span xml:lang="te-IN">ఆవాసాః = నివాసగృహములు</span>, <span xml:lang="te-IN">కర్తవ్యాః = చేయదగినవి.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>‘‘<span xml:lang="te-IN">పౌరజనులకొరకు గూడ</span>, <span xml:lang="te-IN">అతివిశాలములును</span>, <span xml:lang="te-IN">వివిధభక్ష్యభోగాదులతో కూడినవియు అగు నివాస గృహములను నిర్మింపుడు.</span>’’</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తథా జానపదస్యాపి జనస్య బహుశోభనమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> దాతవ్యమన్నం విధివత్సత్కృత్య న తు లీలయా. </span><span class="fr">12</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తథా = అట్లే</span>, <span xml:lang="te-IN">జానపదస్య = గ్రామములకు సంబంధించిన</span>, <span xml:lang="te-IN">జనస్యాపి = జనులకు కూడ</span>, <span xml:lang="te-IN">బహుశోభనమ్ = చాల మంచిదైన</span>, <span xml:lang="te-IN">అన్నమ్ = అన్నము</span>, <span xml:lang="te-IN">విధివత్ = యథోచితముగ</span>, <span xml:lang="te-IN">సత్కృత్య = సత్కరించి</span>, <span xml:lang="te-IN">దాతవ్యమ్ = ఇవ్వదగినది. లీలయా తు = అనాదరముతో మాత్రము</span>, <span xml:lang="te-IN">న = కాదు.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>‘‘<span xml:lang="te-IN">అట్లే గ్రామములనుండి వచ్చిన జనులను యథోచితరీతిని సత్కరించి</span>, <span xml:lang="te-IN">వారికి మంచి ఆహారమును ఇవ్వవలెను. ఆనాదరముగా ఇవ్వకూడదు.</span>’’</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">సర్వే వర్ణా యథా పూజాం ప్రాప్నువన్తి సుసత్కృతాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> న చావజ్ఞా ప్రయోక్తవ్యా కామక్రోధవశాదపి. </span><span class="fr">13</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సర్వే = అన్ని</span>, <span xml:lang="te-IN">వర్ణాః = వర్ణములవారును</span>, <span xml:lang="te-IN">సుసత్కృతాః = బాగుగా సత్కరింపబడినవారై</span>, <span xml:lang="te-IN">యథా = ఏ విధముగా</span>, <span xml:lang="te-IN">పూజామ్ = పూజను</span>, <span xml:lang="te-IN">ప్రాప్నువన్తి = పొందెదరో</span>, <span xml:lang="te-IN">అట్లు చేయవలెను. కామక్రోధవశాదపి = కామమువలన గాని క్రోధమువలన గాని</span>, <span xml:lang="te-IN">అవజ్ఞా = అనాదరము</span>, <span xml:lang="te-IN">న ప్రయోక్తవ్యా = చేయదగినది కాదు.</span></p> <p class="Tat ParaOverride-5" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>‘‘<span xml:lang="te-IN">అన్ని వర్ణములవారును బాగుగా సత్కరింపబడినవారై పూజ లందుకొను నట్లు చూడవలెను. వారిలో ఎవరైన కామక్రోధాదులను చూపినను వారిని అవమానింపరాదు.</span>’’</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">యజ్ఞకర్మసు యే వ్యగ్రాః పురుషాః శిల్పినస్తథా</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తేషామపి విశేషేణ పూజా కార్యా యథాక్రమమ్</span>,</p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తే చ స్యుః సంభృతాః సర్వే వసుభిర్భోజనేన చ. </span><span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">యే పురుషాః = ఏ పురుషులును</span>, <span xml:lang="te-IN">తథా = మరియు</span>, <span xml:lang="te-IN">శిల్పినః = శిల్పులును</span>, <span xml:lang="te-IN">యజ్ఞకర్మసు = యజ్ఞకర్మలయందు</span>, <span xml:lang="te-IN">వ్యగ్రాః = నిమగ్నులై యుందురో</span>, <span xml:lang="te-IN">తేషామపి = వారికి కూడ</span>, <span xml:lang="te-IN">విశేషేణ = ప్రధానముగ</span>, <span xml:lang="te-IN">యథాక్రమమ్ = క్రమానుసారముగ</span>, <span xml:lang="te-IN">అనగా యథోచితముగ</span>, <span xml:lang="te-IN">పూజా = పూజ</span>, <span xml:lang="te-IN">కార్యా = చేయదగినది</span>, <span xml:lang="te-IN">తే సర్వే = వారందరును</span>, <span xml:lang="te-IN">వసుభిః = ధనములచేతను</span>, <span xml:lang="te-IN">భోజనేన చ = భోజనముచేతను</span>, <span xml:lang="te-IN">సంభృతాః = నింపబడినవారు</span>, <span xml:lang="te-IN">స్యుః = అగుదురుగాక.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>‘‘<span xml:lang="te-IN">యజ్ఞమునకు సంబంధించిన పనులు నిర్వహించుచున్న పురుషులను</span>, <span xml:lang="te-IN">శిల్పులను విశేషరీతిని</span>, <span xml:lang="te-IN">వారి వారి అర్హతల ననుసరించి సత్కరింపవలెను. వారికి వలసి నంత ధనము నిచ్చి భోజనము పెట్టవలెను.</span>’’</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">యథా సర్వం సువిహితం న కించిత్ పరిహీయతే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తథా భవన్తః కుర్వన్తు ప్రీతిస్నిగ్ధేన చేతసా. </span><span class="fr">15</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సర్వమ్ = అంతయు</span>, <span xml:lang="te-IN">యథా = ఎట్లు</span>, <span xml:lang="te-IN">సువిహితమ్ = చక్కగా నిర్వహింపబడినది అగునో</span>, <span xml:lang="te-IN">కించిత్ = ఏమియు</span>, <span xml:lang="te-IN">న పరిహీయతే = విడువబడదో</span>, <span xml:lang="te-IN">తథా = ఆ విధముగ</span>, <span xml:lang="te-IN">భవన్తః = మీరు</span>, <span xml:lang="te-IN">ప్రీతిస్నిగ్ధేన = ప్రేమతో ఆర్ద్ర మైన</span>, <span xml:lang="te-IN">చేతసా = చిత్తముతో</span>, <span xml:lang="te-IN">కుర్వన్తు = చేయుదురుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>‘<span xml:lang="te-IN">అన్ని పనులును సరిగా జరుగు నట్లును</span>, <span xml:lang="te-IN">ఏమియు లోటు రానట్లును</span>, <span xml:lang="te-IN">మీరు</span>, <span xml:lang="te-IN">ప్రేమార్ద్ర మైన మనస్సుతో</span>, <span xml:lang="te-IN">ఏర్పరుపవలెను.</span>’ </p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తతః సర్వే సమాగమ్య వసిష్ఠ మిదమబ్రువన్</span>, 16</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> యథోక్తం తత్సువిహితం న కించి త్పరిహీయతే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> యథోక్తం తత్కరిష్యామో న కించిత్ పరిహాస్యతే. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">సర్వే = అందరును</span>, <span xml:lang="te-IN">సమాగమ్య = వచ్చి</span>, <span xml:lang="te-IN">వసిష్ఠమ్ = వసిష్ఠుని గూర్చి</span>, <span xml:lang="te-IN">ఇదమ్ = ఈ వాక్యమును</span>, <span xml:lang="te-IN">అబ్రువన్ = పలికిరి</span>, <span xml:lang="te-IN">యథా ఏ విధముగా</span>, <span xml:lang="te-IN">ఉక్తమ్ = చెప్పబడినదో</span>, <span xml:lang="te-IN">తత్ = అది</span>, <span xml:lang="te-IN">ఆ విధముగ</span>, <span xml:lang="te-IN">సువిహితమ్ = బాగుగా ఏర్పరుపబడినది. కించిత్ = ఏదియు</span>, <span xml:lang="te-IN">న పరిహీయతే = విడువబడుటలేదు</span>, <span xml:lang="te-IN">యథోక్తమ్ = ఏ విధముగా చెప్పబడినదో</span>, <span xml:lang="te-IN">తత్ = దానిని</span>, <span xml:lang="te-IN">ఆ విధముగ</span>, <span xml:lang="te-IN">కరిష్యామః = చేయగలము</span>, <span xml:lang="te-IN">కించిత్ = ఏమియు</span>, <span xml:lang="te-IN">న పరిహాస్యతే = విడువబడదు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">పిమ్మట వారందరును వచ్చి వసిష్ఠునితో ఇట్లు చెప్పిరి. </span>‘‘<span xml:lang="te-IN">తాము చెప్పిన విధమున గృహనిర్మాణాదికము జరుగుచున్నది. ఏ లోటును లేదు. తాము చెప్పిన విధమున అన్నదానాదికము కూడ ఏ లోటును లేకుండ</span>, <span xml:lang="te-IN">చేయగలము.</span>’’</p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తతః సుమన్త్రమానీయ వసిష్ఠో వాక్యమబ్రవీత్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> నిమన్త్రయస్వ నృపతీన్ పృథివ్యాం యే చ ధార్మికాః. </span><span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">వసిష్ఠః = వసిష్ఠుడు</span>, <span xml:lang="te-IN">సుమన్త్రమ్ = సుమంత్రుని</span>, <span xml:lang="te-IN">ఆనీయ = పిలిపించి</span>, <span xml:lang="te-IN">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="te-IN">అబ్రవీత్ = పలికెను</span>, <span xml:lang="te-IN">పృథివ్యామ్ = భూమియందు</span>, <span xml:lang="te-IN">ధార్మికాః = ధార్మికు లైన</span>, <span xml:lang="te-IN">యే = ఏ రాజు లున్నారో</span>, <span xml:lang="te-IN">అట్టి</span>, <span xml:lang="te-IN">నృపతీన్ = రాజులను</span>, <span xml:lang="te-IN">నిమన్త్రయస్వ = ఆహ్వానించుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">పిదప వసిష్ఠుడు సుమంత్రుని పిలిపించి ఇట్లు చెప్పెను. </span>‘‘<span xml:lang="te-IN">ఈ భూమండలములో నున్న ధార్మికు లైన రాజుల నందరిని ఆహ్వానింపుము.</span>’’</p> <p class="Poem-1 ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">బ్రాహ్మణాన్ క్షత్రియాన్ వైశ్యాన్ శూద్రాంశ్చైవ సహస్రశః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సమానయస్వ సత్కృత్య సర్వదేశేషు మానవాన్. </span><span class="fr">19</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సర్వదేశేషు = సమస్త దేశములందు ఉన్న, మానవాన్ = మానవులను, బ్రహ్మణాన్ = బ్రహ్మణులను, క్షత్రియాన్ = క్షత్రియులను,వైశ్యాన్ = వైశ్యులను, శూద్రాంశ్చెవ = శూద్రులను, సహస్రశః = వేలకొలది, సత్కృత్య = సత్కరించి, సమాసయస్వ = తీసికొనిరమ్ము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>‘‘<span xml:lang="te-IN">మన రాజ్యములోనివారినే కాక</span>, <span xml:lang="te-IN">సమస్తదేశములలో ఉన్న వేలకొలది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులను కూడ గౌరవపూర్వకముగా తీసికొని రమ్ము.</span>’’ </p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">మిథిలాధిపతిం శూరం జనకం సత్యవిక్రమమ్</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> నిష్ఠితం సర్వశాస్త్రేషు తథా వేదేషు నిష్ఠితమ్. </span><span class="fr">20</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తమానయ మహాభాగం స్వయమేవ సుసత్కృతమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> పూర్వసంబన్ధినం జ్ఞాత్వా తతః పూర్వం బ్రవీమి తే. </span><span class="fr">21</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">మిథిలాధిపతిమ్ః = మిథిలకు ప్రభువును</span>, <span xml:lang="te-IN">శూరమ్ = శూరుడును</span>, <span xml:lang="te-IN">సత్యవిక్రమమ్ = యథార్థ మైన పరాక్రమము కలవాడును</span>, <span xml:lang="te-IN">సర్వశాస్త్రేషు = సకలశాస్త్రములందును</span>, <span xml:lang="te-IN">నిష్ఠితమ్ = సమర్థుడును</span>, <span xml:lang="te-IN">తథా = మరియు</span>, <span xml:lang="te-IN">వేదేషు = వేదములందు</span>, <span xml:lang="te-IN">నిష్ఠితమ్ = సమర్థుడును</span>, <span xml:lang="te-IN">మహాభాగమ్ = గొప్ప భాగ్యము కలవాడును అగు</span>, <span xml:lang="te-IN">తం జనకమ్ = ఆ జనకమహారాజును</span>, <span xml:lang="te-IN">పూర్వసంబన్ధినమ్ = పూర్వసం</span><span class="CharOverride-8" xml:lang="te-IN">బం</span><span xml:lang="te-IN">ధము కలవానినిగా</span>, <span xml:lang="te-IN">జ్ఞాత్వా = తెలుసుకొని</span>, <span xml:lang="te-IN">సుసత్కృతమ్ = బాగుగా సత్కరింపబడిన వానినిగా చేసి</span>, <span xml:lang="te-IN">స్వయమేవ = స్వయముగనే</span>, <span xml:lang="te-IN">ఆనయ = తీసుకొని </span><span xml:lang="te-IN">రమ్ము. తతః = ఆ కారణమువలననే</span>, <span xml:lang="te-IN">పూర్వమ్ = ముందుగా</span>, <span xml:lang="te-IN">తే = నీకు</span>, <span xml:lang="te-IN">బ్రవీమి = చెప్పుచున్నాను.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>‘‘<span xml:lang="te-IN">శూరుడును</span>, <span xml:lang="te-IN">సత్యపరాక్రమవంతుడును</span>, <span xml:lang="te-IN">సర్వవేదశాస్త్రములలో నిష్ణాతుడును</span>, <span xml:lang="te-IN">మహాభాగ్యవంతుడును అగు</span>, <span xml:lang="te-IN">మిథిలాధిపతి యైన జనకుడు</span>, <span xml:lang="te-IN">మనకు పూర్వసంబంధి యను విషయమును గుర్తు ఉంచుకొని</span>, <span xml:lang="te-IN">తగు విధములగు సత్కారములతో</span>, <span xml:lang="te-IN">స్వయముగ తీసికొని రమ్ము. మనకు పూర్వసంబంధి యగుటచే ఆయన విషయమును నీకు ముందుగా చెప్పుచున్నాను.</span>’’</p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తథా కాశీపతిం స్నిగ్ధం సతతం ప్రియవాదినమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> వయస్యం రాజసింహస్య స్వయమేవానయస్వ హ. </span><span class="fr">22</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తథా = మరియు</span>, <span xml:lang="te-IN">స్నిగ్ధమ్ = స్నేహశీలుడును</span>, <span xml:lang="te-IN">సతతమ్ = ఎల్లప్పుడు</span>, <span xml:lang="te-IN">ప్రియవాదినమ్ = ప్రియముగా మాటలాడువాడును</span>, <span xml:lang="te-IN">రాజసింహస్య = రాజశ్రేష్ఠుడైన దశరధునియొక్క</span>, <span xml:lang="te-IN">వయస్యమ్ = మిత్రుడును అగు</span>, <span xml:lang="te-IN">కాశీపతిమ్ = కాశీరాజును</span>, <span xml:lang="te-IN">స్వయమేవ = స్వయముగనే</span>, <span xml:lang="te-IN">ఆనయస్వ హ = తీసికొనిరమ్ము.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>‘‘<span xml:lang="te-IN">స్నేహశీలుడును</span>, <span xml:lang="te-IN">ఎల్లప్పుడును ప్రియముగ పలుకువాడును</span>, <span xml:lang="te-IN">మన మహారాజుకు మిత్రుడును అగు కాశీరాజును కూడ నీవు స్వయముగ వెళ్లి పిలిచి</span>, <span xml:lang="te-IN">తీసికొని రమ్ము.</span>’’</p> <p class="Poem-1 ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తథా కేకయరాజానం వృద్ధం పరమధార్మికమ్</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> శ్వశురం రాజసింహస్య సపుత్రం త్వమిహానయ. </span><span class="fr">23</span> </p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తథా = మరియు</span>, <span xml:lang="te-IN">పరమధార్మికమ్ = చాల ధార్మికుడును</span>, <span xml:lang="te-IN">రాజసింహస్య = దశరథునియొక్క</span>, <span xml:lang="te-IN">శ్వశురమ్ = మామగారును అగు</span>, <span xml:lang="te-IN">వృద్ధమ్ = వృద్ధుడైన</span>, <span xml:lang="te-IN">కేకయరాజానం = కేకయరాజును</span>, <span xml:lang="te-IN">సపుత్రమ్ = పుత్రసమేతముగా</span>, <span xml:lang="te-IN">త్వమ్ = నీవే స్వయముగ</span>, <span xml:lang="te-IN">ఇహ = ఇచటకు</span>, <span xml:lang="te-IN">ఆనయ = తీసికొని రమ్ము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">పరమధార్మికుడును</span>, <span xml:lang="te-IN">మన మహారాజుగారి మామగారును అగు వృద్ధుడైన కేకయదేశరాజును కూడ</span>, <span xml:lang="te-IN">పుత్రసమేతముగ తీసికొనిరమ్ము.</span></p> <p class="Poem-1 ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">అఙ్గేశ్వరం మహాభాగం రోమపాదం సుసత్కృతమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> వయస్యం రాజసింహస్య సమానయ యశస్వినమ్. </span><span class="fr">24</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">అఙ్గేశ్వరమ్ = అంగదేశమునకు ప్రభువైనవాడును</span>, <span xml:lang="te-IN">మహాభాగమ్ = మహా భాగ్యవంతుడును</span>, <span xml:lang="te-IN">రాజసింహస్య = రాజశ్రేష్ఠుడైన దశరథునియొక్క</span>, <span xml:lang="te-IN">వయస్యమ్ = మిత్రుడును</span>, <span xml:lang="te-IN">యశస్వినమ్ = యశఃశాలియు అగు</span>, <span xml:lang="te-IN">రోమపాదమ్ = రోమపాదుని</span>, <span xml:lang="te-IN">సుసత్కృతమ్ = బాగుగా సత్కరింపబడినవానినిగా చేసి</span>, <span xml:lang="te-IN">సమానయ = తీసికొనిరమ్ము.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">అంగదేశాధిపతియు</span>, <span xml:lang="te-IN">మహాభాగ్యవంతుడును అయిన రోమపాదుడు</span>, <span xml:lang="te-IN">మన మహారాజునకు మిత్రుడు. ఆ యశఃశాలిని గూడ బాగుగా సత్కరించి తీసికొనిరమ్ము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ప్రాచీనాన్ సిన్ధుసౌవీరాన్ సౌరాష్ట్రేయాంశ్చ పార్థివాన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> దాక్షిణాత్యాన్నరేన్ద్రాంశ్చ సమస్తానానయస్వ హ. </span><span class="fr">25</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ప్రాచీనాన్ = తూర్పుదిక్కున ఉన్న దేశాల రాజులను</span>, <span xml:lang="te-IN">సిన్ధుసౌవీరాన్ = సింధు సౌవీరదేశరాజులను</span>, <span xml:lang="te-IN">సౌరాష్ట్రేయాన్ = సురాష్ట్రదేశమునకు సంబంధించిన</span>, <span xml:lang="te-IN">పార్థివాన్ = రాజులను</span>, <span xml:lang="te-IN">దాక్షిణాత్యాన్ = దక్షిణదేశమునకు సంబంధించిన</span>, <span xml:lang="te-IN">నరేన్ద్రాంశ్చ = రాజులను</span>, <span xml:lang="te-IN">సమస్తాన్ = అందరిని</span>, <span xml:lang="te-IN">ఆనయస్వ హ = తీసికొనిరమ్ము (ఆహ్వానింపుము).</span><span xml:lang="te-IN"> </span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">తూర్పుదేశాల రాజులను</span>, <span xml:lang="te-IN">సింధుసౌవీరసౌరాష్ట్ర దేశాల రాజులను</span>, <span xml:lang="te-IN">దక్షిణ దేశరాజులను</span>, <span xml:lang="te-IN">అందరిని తీసికొనిరమ్ము.</span></p> <p class="Poem-1 ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">సన్తి స్నిగ్ధాశ్చ యే చాన్యే రాజానః పృథివీతలే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తానానయ యథాక్షిప్రం సానుగాన్ సహబాన్ధవాన్. </span><span class="fr">26</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">పృథివీతలే = భూమండలమునందు</span>, <span xml:lang="te-IN">స్నిగ్ధాః = మిత్రులైన</span>, <span xml:lang="te-IN">యే చ = ఏ</span>, <span xml:lang="te-IN">అన్యే = ఇతరు లైన రాజానః = రాజులు గలరో</span>, <span xml:lang="te-IN">తాన్ = వారిని</span>, <span xml:lang="te-IN">సానుగాన్ = అనుచరసహితముగా</span>, <span xml:lang="te-IN">సహబాన్ధవాన్ = బంధుసమేతముగా</span>, <span xml:lang="te-IN">యథాక్షిప్రమ్ = వీలగునంత తొందరగా</span>, <span xml:lang="te-IN">ఆనయ = తీసికొనిరమ్ము.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మన రాజ్యముతో స్నేహబంధము గల భూతలమునందలి ఇతర రాజుల నందరిని గూడ</span>, <span xml:lang="te-IN">వారి పరివారబంధువులతో సహ</span>, <span xml:lang="te-IN">వీలైనంత త్వరగా తీసికొనిరమ్ము (ఆహ్వానింపుము).</span></p> <p class="Poem-1 ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">వసిష్ఠవాక్యం తచ్ఛ్రుత్వా సుమన్త్రస్త్వరితస్తదా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> వ్యాదిశత్పురుషాంస్తత్ర రాజ్ఞామానయనే శుభాన్. </span><span class="fr">27</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తత్ = ఆ</span>, <span xml:lang="te-IN">వసిష్ఠవాక్యమ్ = వసిష్ఠుని వాక్యమును</span>, <span xml:lang="te-IN">శ్రుత్వా = విని</span>, <span xml:lang="te-IN">సుమన్త్రః = సుమంత్రుడు</span>, <span xml:lang="te-IN">తదా = అప్పుడు</span>, <span xml:lang="te-IN">త్వరితః = తొందరపడుచున్నవాడై</span>, <span xml:lang="te-IN">తత్ర = అచటికి</span>, <span xml:lang="te-IN">రాజ్ఞామ్ = రాజులయొక్క</span>, <span xml:lang="te-IN">ఆనయనే = తీసికొనివచ్చుటయందు (కొరకు)</span>, <span xml:lang="te-IN">శుభాన్ = సద్గుణవంతులైన</span>, <span xml:lang="te-IN">పురుషాన్ = పురుషులను</span>, <span xml:lang="te-IN">వ్యాదిశత్ = ఆజ్ఞాపించెను.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">వసిష్ఠుని ఆజ్ఞప్రకారము</span>, <span xml:lang="te-IN">సుమంత్రుడు రాజులను తీసికొని వచ్చుటకై సద్గుణవంతు లగు పురుషులను వెంటనే పంపెను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">స్వయమేవ హి ధర్మాత్మా ప్రయయౌ మునిశాసనాత్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సుమన్త్రస్త్వరితో భూత్వా సమానేతుం మహీక్షితః. </span><span class="fr">28</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ధర్మాత్మా = ధర్మాత్ముడగు</span>, <span xml:lang="te-IN">సుమన్త్రః = సుమంత్రుడు</span>, <span xml:lang="te-IN">మునిశాసనాత్ = మునియొక్క శాసనమువలన</span>, <span xml:lang="te-IN">త్వరితః భూత్వా = తొందరకలవాడై</span>, <span xml:lang="te-IN">మహీక్షితః = రాజులను</span>, <span xml:lang="te-IN">సమానేతుమ్ = తీసికొనివచ్చుటకు</span>, <span xml:lang="te-IN">స్వయమేవ = స్వయముగానే</span>, <span xml:lang="te-IN">ప్రయయౌ = వెళ్లెను.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">వసిష్ఠుని ఆజ్ఞ ప్రకారము</span>, <span xml:lang="te-IN">ధర్మాత్ము డైన సుమంత్రుడు జనక కేకయ రాజాదులను స్వయముగ తీసికొనివచ్చుటకై శీఘ్రముగా వెళ్లెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తే చ కర్మాన్తికాస్సర్వే వసిష్ఠాయ చ ధీమతే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సర్వం నివేదయన్తి స్మ యజ్ఞే యదుపకల్పితమ్. </span><span class="fr">29</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తే = ఆ</span>, <span xml:lang="te-IN">కర్మాన్తికాః = కర్మకారులు</span>, <span xml:lang="te-IN">సర్వే = అందరును</span>, <span xml:lang="te-IN">యజ్ఞే = యజ్ఞముకొరకై</span>, <span xml:lang="te-IN">యత్ = ఏది</span>, <span xml:lang="te-IN">ఉపకల్పితమ్ = చేయబడినదో</span>, <span xml:lang="te-IN">సర్వమ్ = దానినంతను</span>, <span xml:lang="te-IN">ధీమతే = బుద్ధిమంతుడైన</span>, <span xml:lang="te-IN">వసిష్ఠాయ = వసిష్ఠునకు</span>, <span xml:lang="te-IN">నివేదయన్తి స్మ = తెలిపిరి. </span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>ఆ యా కార్యములందు నియుక్తు లైన కర్మకారు లందరును తాము యజ్ఞము విషయమున చేసిన పనుల నన్నింటిని వసిష్ఠునకు విన్నవించిరి.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తతః ప్రీతో ద్విజశ్రేష్ఠస్తాన్ సర్వానిదమబ్రవీత్</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"> అవజ్ఞయా న దాతవ్యం కస్య చిల్లీలయాపి వా.</p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అవజ్ఞయా కృతం హన్యాద్దాతారం నాత్ర సంశయః. </span><span class="fr">30</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">ప్రీతః = సంతోషించిన</span>, <span xml:lang="te-IN">ద్విజశ్రేష్ఠః = బ్రాహ్మణ శ్రేష్ఠుడు</span>, <span xml:lang="te-IN">తాన్ సర్వాన్ = వారి నందరిని గూర్చి</span>, <span xml:lang="te-IN">ఇదమ్ = ఈ వాక్యమును</span>, <span xml:lang="te-IN">అబ్రవీత్ = పలికెను. కస్యచిత్ = ఎవనికిని</span>, <span xml:lang="te-IN">అవజ్ఞయా = అనాదరముతో గాని</span>, <span xml:lang="te-IN">లీల యాపి వా = అశ్రద్ధతో గాని</span>, <span xml:lang="te-IN">న దాతవ్యమ్ = ఇవ్వకూడదు. అవజ్ఞయా = అనాదరముతో</span>, <span xml:lang="te-IN">కృతమ్ = చేయబడిన దానము</span>, <span xml:lang="te-IN">దాతారమ్ = దాతను</span>, <span xml:lang="te-IN">హన్యాత్ = చంపును. అత్ర = ఈ విషయమున</span>, <span xml:lang="te-IN">సంశయః = సంశయము</span>, <span xml:lang="te-IN">న = లేదు</span><span xml:lang="te-IN">.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">అది విని సంతోషించిన వసిష్ఠుడు వారితో ఇట్లనెను. </span>‘‘<span xml:lang="te-IN">ఎవ్వరి కైన ఏదైన ఇచ్చునపుడు</span>, <span xml:lang="te-IN">అనాదరముగ గాని</span>, <span xml:lang="te-IN">అశ్రద్ధగ గాని ఇవ్వకూడదు. అనాదరముతో చేసిన దానమునకు ఫలితముగ దాత నశించును.</span>’’</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తతః కైశ్చిదహోరాత్రైరుపయాతా మహీక్షితః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> బహూని రత్నాన్యాదాయ రాజ్ఞో దశరథస్య వై. </span><span class="fr">31</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">మహీక్షితః = రాజులు</span>, <span xml:lang="te-IN">రాజ్ఞః దశరథస్య = దశరథ మహారాజునకు</span>, <span xml:lang="te-IN">బహూని = అనేక మైన</span>, <span xml:lang="te-IN">రత్నాని = రత్నములను</span>, <span xml:lang="te-IN">ఆదాయ = తీసికొని</span>, <span xml:lang="te-IN">కైశ్చిత్ = కొన్ని</span>, <span xml:lang="te-IN">అహోరాత్రైః = దినములలో</span>, <span xml:lang="te-IN">ఉపయాతాః = వచ్చిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">అంతట కొన్ని దివసములలో</span>, <span xml:lang="te-IN">నానాదేశములకు చెందిన రాజులు దశరథ మహారాజునకు ఉపాయనముగా అనేకరత్నములను తీసికొని అయోధ్యా నగరము చేసిరి.</span></p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తతో వసిష్ఠః సుప్రీతో రాజానమిదమబ్రవీత్. </span><span class="fr">32</span></p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ఉపయాతా నరవ్యాఘ్ర రాజానస్తవ శాసనాత్</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> మయాపి సత్కృతాః సర్వే యథార్హం రాజసత్తమాః. </span><span class="fr">33</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">సుప్రీతః = మిక్కిలి సంతసించిన</span>, <span xml:lang="te-IN">వసిష్ఠః = వసిష్ఠుడు</span>, <span xml:lang="te-IN">రాజానమ్ = దశరథుని గూర్చి</span>, <span xml:lang="te-IN">ఇదమ్ = ఈ వాక్యమును</span>, <span xml:lang="te-IN">అబ్రవీత్ = పలికెను</span>, <span xml:lang="te-IN">నరవ్యాఘ్ర = ఓ నరశ్రేష్ఠుడా! తవ = నీ యొక్క</span>, <span xml:lang="te-IN">శాసనాత్ = శాసనమువలన</span>, <span xml:lang="te-IN">రాజానః = రాజులు</span>, <span xml:lang="te-IN">ఉపయాతాః = వచ్చినారు. రాజసత్తమాః = రాజశ్రేష్ఠులైన</span>, <span xml:lang="te-IN">సర్వే = వారందరును</span>, <span xml:lang="te-IN">యథార్హమ్ = యోగ్యతానుసారముగా</span>, <span xml:lang="te-IN">మయా = నాచేత</span>, <span xml:lang="te-IN">సత్కృతాః అపి = సత్కరింపబడినవారు కూడ.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">అపుడు వసిష్ఠుడు సంతోషించి దశరథునితో ఇట్లనెను: </span>‘‘<span xml:lang="te-IN">ఓ నరశ్రేష్ఠుడా! నీ ఆజ్ఞ ప్రకారము రాజు లందరును వచ్చినారు. నేను వారి నందరిని తగు రీతిని సత్కరించినాను.</span>’’ </p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">యజ్ఞీయం చ కృతం రాజన్ పురుషైః సుసమాహితైః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> నిర్యాతు చ భవాన్యష్టుం యజ్ఞాయతనమన్తికాత్. </span><span class="fr">34</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రాజన్ = ఓ రాజా! సుసమాహితైః = మిక్కిలి సావధానచిత్తులైన</span>, <span xml:lang="te-IN">పురుషైః = పురుషులచే</span>, <span xml:lang="te-IN">యజ్ఞీయమ్ = యజ్ఞమునకై కావలసిన కార్యమంతయు</span>, <span xml:lang="te-IN">కృతమ్ = చేయబడినది. భవాన్ = నీవు</span>, <span xml:lang="te-IN">యష్టుమ్ = యాగము చేయుటకై</span>, <span xml:lang="te-IN">అన్తికాత్ = సమీపమందున్న</span>, <span xml:lang="te-IN">యజ్ఞాయతనమ్ = యజ్ఞశాలను గూర్చి</span>, <span xml:lang="te-IN">నిర్యాతు = బయలువెడలెదవుగాక.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">రాజా! కర్మచారులు సావధానచిత్తులై యజ్ఞమునకై కావలసిన సాధన సామగ్రిని సమకూర్చినారు. ఇంక నీవు యజ్ఞము ప్రారంభించుటకై</span>, <span xml:lang="te-IN">సమీపముననే ఉన్న యాగశాల కు బయలుదేరుము.</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">సర్వకామైరుపహృతైరుపేతం వై సమన్తతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ద్రష్టుమర్హసి రాజేన్ద్ర మనసేవ వినిర్మితమ్. </span><span class="fr">35</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">రాజేన్ద్ర = ఓ రాజశ్రేష్ఠుడా! ఉపహృతైః = చేర్చబడిన</span>, <span xml:lang="te-IN">సర్వకామైః = సమస్తభోగ్య వస్తువులతోడను</span>, <span xml:lang="te-IN">సమన్తతః = అంతటను</span>, <span xml:lang="te-IN">ఉపేతమ్ = కూడినదియు</span>, <span xml:lang="te-IN">మనసా = మనస్సుచే</span>, <span xml:lang="te-IN">వినిర్మితమ్ ఇవ = నిర్మించబడినట్లున్న ఈ యాగశాలను</span>, <span xml:lang="te-IN">ద్రష్టుమ్ = చూచుటకు</span>, <span xml:lang="te-IN">అర్హసి = తగియున్నావు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఓ రాజేంద్రా! సమకూర్చిన సమస్తభోగ్యవస్తువులతో అంతటను నిండి</span>, <span xml:lang="te-IN">మనస్సుచే నిర్మించబడినదా అన్నట్లు ఆశ్చర్యకర మగు ఈ యాగశాలను చూడుము.</span>’’</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తథా వసిష్ఠవచనాదృశ్యశృఙ్గస్య చోభయోః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> శుభే దివసనక్షత్రే నిర్యాతో జగతీపతిః. </span><span class="fr">36</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తథా = అట్లు</span>, <span xml:lang="te-IN">వసిష్ఠవచనాత్ = వసిష్ఠుని వాక్యమువలనను</span>, <span xml:lang="te-IN">ఋశ్యశృఙ్గస్య చ = ఋశ్యశృంగుని వాక్యములవలనను</span>, <span xml:lang="te-IN">ఉభయోః = వారిద్దరియొక్క వచనమువలన</span>, <span xml:lang="te-IN">జగతీపతిః = భూభర్త</span>, <span xml:lang="te-IN">శుభే = శుభ మైన</span>, <span xml:lang="te-IN">దివసనక్షత్రే = దివసమునందు నక్షత్రమునందు</span>, <span xml:lang="te-IN">నిర్యాతః = బయలువెడలెను.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">(ఋశ్యశృంగుడు కూడ వసిష్ఠుడు చెప్పినవిధముననే చెప్పెను). ఆ వసిష్ఠ ఋశ్యశృంగుల వచనము ననుసరించి</span>, <span xml:lang="te-IN">దశరథుడు శుభనక్షత్రముతో కూడిన శుభ దివసమునందు యాగశాలలో ప్రవేశించుటకై బయలుదేరెను.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3">వి.</span> రామాయణకాలమువారికి వారములు తెలియవు. అందుచే శుభవారము చేర్చుట అసంగతము.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తతో వసిష్ఠప్రముఖాస్సర్వ ఏవ ద్విజోత్తమాః</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"> ఋశ్యశృఙ్గం పురస్కత్య యజ్ఞకర్మారభంస్తదా.</p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"> యజ్ఞవాటగతాః సర్వే యథాశాస్త్రం యథావిధి.</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే</span> <a/><span xml:lang="te-IN">బాలకాణ్డే త్రయోదశః సర్గః.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">వసిష్ఠప్రముఖాః = వసిష్ఠుడు మొదలైన</span>, <span xml:lang="te-IN">సర్వే ఏవ = సమస్తమైన ఋత్విక్కులును</span>, <span xml:lang="te-IN">సర్వే = సమస్తమైన</span>, <span xml:lang="te-IN">ద్విజోత్తమాః = బ్రాహ్మణశ్రేష్ఠులును</span>, <span xml:lang="te-IN">యజ్ఞవాటగతాః = యజ్ఞవాటమును చేరినవారై</span>, <span xml:lang="te-IN">యథాశాస్త్రమ్ = శాస్త్రానుసారముగాను</span>, <span xml:lang="te-IN">యథావిధి = విధిప్రకారముగాను</span>, <span xml:lang="te-IN">తదా = అప్పుడు</span>, <span xml:lang="te-IN">ఋశ్యశృఙ్గమ్ = ఋశ్యశృంగుని</span>, <span xml:lang="te-IN">పురస్కత్య = ముందు ఉంచుకొని</span>, <span xml:lang="te-IN">యజ్ఞకర్మ = యజ్ఞకర్మను</span>, <span xml:lang="te-IN">ఆరభన్ = ప్రారంభించిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">పిమ్మట వసిష్ఠుడు మొదలైన వారందరును యాగశాలలో ప్రవేశించి</span>, <span xml:lang="te-IN">ఋశ్యశృంగుని ముందు ఉంచుకొని</span>, <span xml:lang="te-IN">యథాశాస్త్రముగ</span>, <span xml:lang="te-IN">కల్పోక్తప్రకారమున యాగము చేయ ప్రారంభించిరి.</span></p> <p class="Prati ParaOverride-10" xml:lang="en-GB">‘‘<span xml:lang="te-IN">బాలానందిని</span>’’ <span xml:lang="te-IN">యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="te-IN">బాలకాండలో పదమూడవసర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter