Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_15</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_3.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_15" xml:lang="te-IN"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ పఞ్చదశః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB">ఋష్యశృంగుని యాధ్వర్యవమున దశరథుడు పుత్రేష్టి ప్రారంభించుట. దేవతలు ప్రార్థింపగా బ్రహ్మదేవుడు రావణవధోపాయము చెప్పుట. శ్రీమహావిష్ణువు దేవతల నోదార్చుట.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">మేధావీ తు తతో ధ్యాత్వా స కించిదిదముత్తరమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> లబ్ధసంజ్ఞస్తతస్తం తు వేదజ్ఞో నృపమబ్రవీత్. </span><span class="fr">1</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">మేధావీ = మేధావంతుడును</span>, <span xml:lang="te-IN">వేదజ్ఞః = వేదములు ఎరిగిన వాడును అగు</span>, <span xml:lang="te-IN">సః </span><span xml:lang="te-IN">= అతడు</span>, <span xml:lang="te-IN">కించిత్ = కొంచెము</span>, <span xml:lang="te-IN">ధ్యాత్వా = ఆలోచించి</span>, <span xml:lang="te-IN">తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">లబ్ధసంజ్ఞః = పొందబడిన</span><span xml:lang="te-IN"> స్మృతికలవాడై</span>, <span xml:lang="te-IN">తమ్ = ఆ</span>, <span xml:lang="te-IN">నృపమ్ = రాజును గూర్చి</span>, <span xml:lang="te-IN">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మేధావంతుడును</span>, <span xml:lang="te-IN">సకలవేదనిష్ణాతుడును అగు ఋశ్యశృంగుడు కొంచెము ఆలోచించి</span>, <span xml:lang="te-IN">ఏ కర్మ చేసిన బాగుండునో గుర్తు చేసికొని దశరథునితో ఇట్లనెను. </span></p> <p class="Poem-1 ParaOverride-14" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఇష్టిం తేఽహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అథర్వశిరసి ప్రోక్తెర్శన్త్రైః సిద్ధాం విధానతః. </span><span class="fr">2</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">అహమ్ = నేను</span>, <span xml:lang="te-IN">తే = నీకు</span>, <span xml:lang="te-IN">పుత్రకారణాత్ = పుత్రులు కలుగుటకై</span>, <span xml:lang="te-IN">అథర్వశిరసి = అథర్వశిరస్సు అను వేదభాగమునందు</span>, <span xml:lang="te-IN">ప్రోక్తైః = చెప్పబడిన</span>, <span xml:lang="te-IN">మన్రైః = మంత్రములచేత</span>, <span xml:lang="te-IN">సిద్ధామ్ = ఏర్పడునదియు (చేయబడునదియు)</span>, <span xml:lang="te-IN">పుత్రీయామ్ = పుత్రులను ఇవ్వగలదియు అగు</span>, <span xml:lang="te-IN">ఇష్టిమ్ = యాగమును</span>, <span xml:lang="te-IN">విధానతః = శాస్త్రానుసారముగ</span>, <span xml:lang="te-IN">కరిష్యామి = చేయగలను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>‘‘<span xml:lang="te-IN">నీకు పుత్రులు కలుగుటకై</span>, <span xml:lang="te-IN">పుత్రీయేష్టిని చేయించెదను. దీనిని అథర్వశిరస్సు అనెడు వేదభాగములో నున్న మంత్రములచే చేయించవలెను.</span>’’</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తతః పాక్రమ్య తామిష్టం పుత్రీయాం పుత్రకారణాత్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> జుహావ చాగ్నౌ తేజస్వీ మన్త్రదృష్టేన కర్మణా. </span><span class="fr">3</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">పుత్రకారణాత్ = పుత్రులకొరకై</span>, <span xml:lang="te-IN">పుత్రీయామ్ = పుత్రులను కలిగించు</span>, <span xml:lang="te-IN">తామ్ ఇష్టిమ్ = ఆ ఇష్టిని</span>, <span xml:lang="te-IN">పాక్రమ్య = ప్రారంభించి</span>, <span xml:lang="te-IN">తేజస్వీ = బ్రహ్మతేజస్సు గల ఆ ఋశ్యశృంగుడు</span>, <span xml:lang="te-IN">మంత్రదృష్టేన = మంత్రోక్తమైన</span>, <span xml:lang="te-IN">కర్మణా = కర్మచేత</span>, <span xml:lang="te-IN">అగ్నౌ = అగ్నియందు</span>, <span xml:lang="te-IN">జుహావ చ = హోమము చేసెను.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">బ్రహ్మతేజోవంతు డగు ఋశ్యశృంగుడు</span>, <span xml:lang="te-IN">దశరథునకు పుత్రులు కలుగుటకై</span>, <span xml:lang="te-IN">పుత్రీయేష్టిని ప్రారంభించి</span>, <span xml:lang="te-IN">మంత్రోక్తవిధానముతో అగ్నిలో హోమము చేసెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తతో దేవాః సగన్ధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> భాగప్రతిగ్రహార్థం వై సమవేతా యథావిధి. </span><span class="fr">4</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">సగన్ధర్వాః = గంధర్వులతో కూడిన</span>, <span xml:lang="te-IN">దేవాః = దేవతలును</span>, <span xml:lang="te-IN">సిద్ధాశ్చ = సిద్ధులును</span>, <span xml:lang="te-IN">పరమర్షయః = గొప్ప ఋషులును</span>, <span xml:lang="te-IN">యథావిధి = యథాశాస్త్రముగా</span>, <span xml:lang="te-IN">భాగప్రతిగ్రహార్థం = యజ్ఞభాగములను స్వీకరించుటకు</span>, <span xml:lang="te-IN">సమవేతాః వై = కలసిరి.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">అంతట</span>, <span xml:lang="te-IN">దేవతలును</span>, <span xml:lang="te-IN">గంధర్వులును</span>, <span xml:lang="te-IN">సిద్ధులును</span>, <span xml:lang="te-IN">పరమర్షులును</span>, <span xml:lang="te-IN">శాస్త్రానుసారముగా తమ తమ యజ్ఞభాగములను స్వీకరించుటకై అచట కలిసిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తాః సమేత్య యథాన్యాయం తస్మిన్ సదసి దేవతాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అబ్రువన్ లోకకర్తారం బ్రహ్మాణం వచనం మహత్. </span><span class="fr">5</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తాః = ఆ</span>, <span xml:lang="te-IN">దేవతాః = దేవతలు</span>, <span xml:lang="te-IN">యథాన్యాయమ్ = న్యాయానుసారముగా</span>, <span xml:lang="te-IN">తస్మిన్ = ఆ</span>, <span xml:lang="te-IN">సదసి = సదస్సునందు</span>, <span xml:lang="te-IN">సమేత్య = కలిసి</span>, <span xml:lang="te-IN">లోకకర్తారమ్ = లోకములను సృజించు</span>, <span xml:lang="te-IN">బ్రహ్మాణమ్ = బ్రహ్మదేవుని గూర్చి</span>, <span xml:lang="te-IN">మహత్ = పూజ్యమైన</span>, <span xml:lang="te-IN">వచనమ్ = వచనమును</span>, <span xml:lang="te-IN">అబ్రువన్ = పలికిరి.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ దేవత లందరును శాస్త్రానుసారముగ ఆ సదస్సులో చేరి</span>, <span xml:lang="te-IN">సకల లోకస్రష్ట యగు బ్రహ్మదేవుని సమీపించి</span>, <span xml:lang="te-IN">పూజ్య మైన వాక్యములు పలికిరి.</span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">భగవన్ త్వత్ప్రసాదేన రావణో నామ రాక్షసః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సర్వాన్నో బాధతే వీర్యా చ్ఛాసితుం తం న శక్నుమః. </span><span class="fr">6</span></p> <p class="Prati ParaOverride-7" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">భగవన్ = ఓ భగవంతుడా!, రావణో నామ = రావణుడనెడు</span>, <span xml:lang="te-IN">రాక్షసః = రాక్షసుడు</span>, <span xml:lang="te-IN">త్వత్ప్రసాదేన = నీ అనుగ్రహముచేత</span>, <span xml:lang="te-IN">వీర్యాత్ = పరాక్రమమువలన</span>, <span xml:lang="te-IN">నః = మమ్ములను</span>, <span xml:lang="te-IN">సర్వాన్ = అందరిని</span>, <span xml:lang="te-IN">బాధతే = బాధించుచున్నాడు. తమ్ = వానిని</span>, <span xml:lang="te-IN">శాసితుమ్ = శిక్షించుటకు</span>, <span xml:lang="te-IN">న శక్నుమః = సమర్థులము కాజాలకున్నాము.</span></p> <p class="Tat ParaOverride-19" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఓ! భగవంతుడా! రావణు డనెడు రాక్షసుడు</span>, <span xml:lang="te-IN">నీ వరప్రసాదమువలన కలిగిన పరాక్రమముతో మమ్ముల నందరిని బాధించుచున్నాడు. అతనిని శిక్షింపజాల కున్నాము. </span> </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">త్వయా తస్మై వరో దత్తః ప్రీతేన భగవన్ పురా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> మానయన్తశ్చ తం నిత్యం సర్వం తస్య క్షమామహే. </span><span class="fr">7</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">భగవన్ = భగవంతుడా! పురా = పూర్వము</span>, <span xml:lang="te-IN">ప్రీతేన = నంతోషించిన</span>, <span xml:lang="te-IN">త్వయా = నీచేత</span>, <span xml:lang="te-IN">తస్మై = వానికి</span>, <span xml:lang="te-IN">వరః = వరము</span>, <span xml:lang="te-IN">దత్తః = ఇవ్వబడినది. తమ్ = ఆ వరమును</span>, <span xml:lang="te-IN">మానయన్తః = గౌరవించు</span><span xml:lang="te-IN">చు</span>, <span xml:lang="te-IN">తస్య = అతనియొక్క</span>, <span xml:lang="te-IN">సర్వమ్ = సమస్తమైన దుష్టత్వమును</span>, <span xml:lang="te-IN">నిత్యమ్ = ఎల్లప్పుడును</span>, <span xml:lang="te-IN">క్షమామహే = క్షమించుచున్నాము.</span></p> <p class="Tat ParaOverride-21" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>భగవంతుడా! పూర్వ మాతని తపస్సుకు సంతసించిన నీవు అతనికి వర మిచ్చితివి. ఆ వరమును గౌరవించుచు మేము అతడు చేయు అపకారమును సర్వదా క్షమించుచున్నాము.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఉద్వేజయతి లోకాం స్త్రీనుచ్ఛ్రితాన్ ద్వేష్టి దుర్మతిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> శక్రం త్రిదశరాజానం ప్రధర్షయితుమిచ్ఛతి. </span><span class="fr">8</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">దుర్మతిః = ఆ దుర్మతి</span>, <span xml:lang="te-IN">త్రీన్ = మూడు</span>, <span xml:lang="te-IN">లోకాన్ = లోకములను</span>, <span xml:lang="te-IN">ఉద్వేజయతి = పీడించుచున్నాడు</span><span xml:lang="te-IN">. ఉచ్ఛ్రితాన్ = ఉన్నతపదవులలో ఉన్నవారిని</span>, <span xml:lang="te-IN">ద్వేష్టి = ద్వేషించుచున్నాడు. త్రిదశరాజానమ్ = దేవరాజైన</span>, <span xml:lang="te-IN">శక్రమ్ = ఇంద్రుని</span>, <span xml:lang="te-IN">ప్రధర్షయితుమ్ = అవమానించుటకు</span>, <span xml:lang="te-IN">ఇచ్ఛతి = ఇచ్ఛయించుచున్నాడు.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>దుర్బుద్ధియైన ఆ రావణుడు మూడు లోకములను పీడించుచున్నాడు. లోకపాలులతో ద్వేషము వహించుచున్నాడు. దేవాధీశుడైన ఇంద్రుని కూడ అవమానింప చూచుచున్నాడు. </p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఋషీన్యక్షాన్సగన్ధర్వానసురా న్బ్రాహ్మణాం స్తథా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అతిక్రామతి దుర్ధర్షో వరదానేన మోహితః. </span><span class="fr">9</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">దుర్ధర్షః = ఎదిరింప శక్యము కాని అతడు</span>, <span xml:lang="te-IN">వరదానేన = వరదానముచేత</span>, <span xml:lang="te-IN">మోహితః = గర్వితుడై</span>, <span xml:lang="te-IN">ఋషీన్ = ఋషులను</span>, <span xml:lang="te-IN">యక్షాన్ = యక్షులను</span>, <span xml:lang="te-IN">సగన్ధర్వాన్ = గంధర్వులతో కూడిన</span>, <span xml:lang="te-IN">అసురాన్ = అసురులను</span>, <span xml:lang="te-IN">తథా = మరియు</span>, <span xml:lang="te-IN">బ్రాహ్మణాన్ = బ్రాహ్మణులను</span>, <span xml:lang="te-IN">అతిక్రామతి = అవమానించుచున్నాడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">వరముచే కన్ను గానక</span>, <span xml:lang="te-IN">ఆ రావణుడు</span>, <span xml:lang="te-IN">ఋషులను</span>, <span xml:lang="te-IN">గంధర్వులను</span>, <span xml:lang="te-IN">అసురులను</span>, <span xml:lang="te-IN">బ్రాహ్మణులను అవమానించుచున్నాడు. వాని నెవ్వరును</span>, <span xml:lang="te-IN">జయింపజాలకున్నారు.</span></p> <p class="Poem-1 ParaOverride-14" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">నైనం సూర్యః ప్రతపతి పార్శ్వే వాతి న మారుతః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> చలోర్మిమాలీ తం దృష్ట్వా సముద్రోఽపి న కమ్పతే. </span><span class="fr">10</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ఏనమ్ = వీనిని</span>, <span xml:lang="te-IN">సూర్యః = సూర్యుడు</span>, <span xml:lang="te-IN">న ప్రతపతి = తపింప చేయుటలేదు</span>, <span xml:lang="te-IN">మారుతః = గాలి</span>, <span xml:lang="te-IN">పార్శ్వే = దగ్గర</span>, <span xml:lang="te-IN">న వాతి = వీచుటలేదు</span>, <span xml:lang="te-IN">చలోర్మిమాలీ = చంచలము లైన తరంగపంక్తులు గల</span>, <span xml:lang="te-IN">సముద్రోఽపి = సముద్రుడు కూడ</span>, <span xml:lang="te-IN">తమ్ = అతనిని</span>, <span xml:lang="te-IN">దృష్ట్వా = చూచి</span>, <span xml:lang="te-IN">న కమ్పతే = కదలుటలేదు.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>సూర్యుడు ఈతనికి వేడి కలిగించడు. వాయువు ఇతని ప్రక్క మసలుటకు భయపడును. ఎల్లప్పుడును చలించు తరంగపంక్తులు గల సముద్రుడు కూడ ఈతనిని చూడగనే స్తంభించిపోవును.</p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తన్మహన్నో భయం తస్మాద్రాక్షసాద్ఘోరదర్శనాత్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> వధార్థం తస్య భగవన్నుపాయం కర్తుమర్హసి. </span><span class="fr">11</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తత్ = ఆ కారణమువలన</span>, <span xml:lang="te-IN">ఘోరదర్శనాత్ = ఘోరమైన దర్శనము గల</span>, <span xml:lang="te-IN">తస్మాత్ = ఆ</span>, <span xml:lang="te-IN">రాక్షసాత్ = రాక్షసునినుండి</span>, <span xml:lang="te-IN">నః = మాకు</span>, <span xml:lang="te-IN">మహత్ = గొప్ప</span>, <span xml:lang="te-IN">భయమ్ = భయము</span>, <span xml:lang="te-IN">భగవన్ = భగవంతుడా! తస్య = వానియొక్క</span>, <span xml:lang="te-IN">వధార్థమ్ = వధకొరకై</span>, <span xml:lang="te-IN">ఉపాయమ్ = ఉపాయమును</span>, <span xml:lang="te-IN">కర్తుమ్ = చేయుటకు</span>, <span xml:lang="te-IN">అర్హసి = తగుదువు.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>వాని దర్శనమే చాల ఘోరమైనది. అట్టి వానినుండి మాకు గొప్ప భయము వచ్చిపడినది. భగవంతుడా! వానిని చంపుటకై ఏదైన ఒక ఉపాయము చేయుము.</p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఏవముక్తః సురైః సర్వైశ్చిన్తయిత్వా తతోఽబ్రవీత్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> హన్తాయం విదితస్తస్య వధోపాయో దురాత్మనః. </span><span class="fr">12</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సర్వైః = సమస్త మైన</span>, <span xml:lang="te-IN">సురైః = దేవతలచేత</span>, <span xml:lang="te-IN">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="te-IN">ఉక్తః = పలకబడిన బ్రహ్మదేవుడు</span>, <span xml:lang="te-IN">చిన్తయిత్వా = ఆలోచించి</span>, <span xml:lang="te-IN">తతః = అటుపిమ్మట</span>, <span xml:lang="te-IN">అబ్రవీత్ = పలికెను. తస్య = ఆ</span>, <span xml:lang="te-IN">దురాత్మనః = దురాత్మునియొక్క</span>, <span xml:lang="te-IN">అయమ్ = ఈ</span>, <span xml:lang="te-IN">వధోపాయః = చంపుటకు ఉపాయము</span>, <span xml:lang="te-IN">విదితః = తెలిసినది. హన్త = ఆహా!</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">దేవతల మాటలు విని బ్రహ్మదేవుడు ఆలోచించి</span>, <span xml:lang="te-IN">ఇట్లు పలికెను. </span>‘‘<span xml:lang="te-IN">ఆహా! ఈ దురాత్ముని చంపుటకు ఒక ఉపాయము తోచినది.</span>’’</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తేన గన్ధర్వయక్షాణాం దేవదానవరక్షసామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అవధ్యోఽ స్మీతి వాగుక్తా తథేత్యుక్తం చ తన్మయా. </span><span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తేన = వానిచేత</span>, <span xml:lang="te-IN">గన్ధర్వయక్షాణామ్ = గంధర్వులకు యక్షులకు</span>, <span xml:lang="te-IN">దేవదానవరక్షసామ్ = దేవతలకు దానవులకు రాక్షసులకు</span>, <span xml:lang="te-IN">అవధ్యః = చంపశక్యము కానివాడను</span>, <span xml:lang="te-IN">అస్మి = అగుదును గాక</span>, <span xml:lang="te-IN">ఇతి = అని</span>, <span xml:lang="te-IN">వాక్ = వాక్కు</span>, <span xml:lang="te-IN">ఉక్తా = పలకబడినది. మయా చ = నా చేత కూడ</span>, <span xml:lang="te-IN">తత్ = అది</span>, <span xml:lang="te-IN">తథా = అట్లే అగుగాక అని</span>, <span xml:lang="te-IN">ఉక్తమ్ = చెప్పబడినది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">దేవదానవరాక్షసగంధర్వయక్షుల చేతిలో నాకు చావు లేకుండు గాక అని అతడు పలుకగా</span>, <span xml:lang="te-IN">అట్లే అగుగాక అని నే నంటిని.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">నాకీర్తయదవజ్ఞానాత్తద్రక్షో మానుషాం స్తదా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తస్మాత్స మానుషాద్వధ్యో మృత్యుర్నాన్యోఽస్య విద్యతే. </span><span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తత్ రక్షః = ఆ రాక్షసుడు</span>, <span xml:lang="te-IN">అవజ్ఞానాత్ = అనాదరమువలన</span>, <span xml:lang="te-IN">తదా = అప్పుడు</span>, <span xml:lang="te-IN">మానుషాన్ = మనుష్యులను</span>, <span xml:lang="te-IN">న అకీర్తయత్ = చెప్పలేదు. తస్మాత్ = ఆ కారణమువలన</span>, <span xml:lang="te-IN">సః = అతడు</span>, <span xml:lang="te-IN">మానుషాత్ = మనుష్యునివలన</span>, <span xml:lang="te-IN">వధ్యః = చంపదగినవాడు. అస్య = వానికి</span>, <span xml:lang="te-IN">అన్యః = మరియొక</span>, <span xml:lang="te-IN">మృత్యుః = మరణ హేతువు</span>, <span xml:lang="te-IN">న విద్యతే = లేదు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>అప్పు డా రాక్షసుడు మనుష్యుల విషయమై అనాదరముచే వారిని పేర్కొనలేదు. కావున ఆ రాక్షసుడు మనుష్యుని చేతిలో చచ్చుటకు అవకాశమున్నది. మరొక మరణోపాయము లేదు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఏతచ్ఛ్రుత్వా ప్రియం వాక్యం బ్రహ్మణా సముదాహృతమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> దేవా మహర్షయః సర్వే ప్రహృష్టాస్తేఽభవం స్తదా. </span><span class="fr">15</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తదా = అప్పుడు</span>, <span xml:lang="te-IN">బ్రహ్మణా = బ్రహ్మచేత</span>, <span xml:lang="te-IN">సముదాహృతమ్ = చెప్పబడిన</span>, <span xml:lang="te-IN">ఏతత్ = ఈ</span>, <span xml:lang="te-IN">ప్రియమ్ = ప్రియమైన</span>, <span xml:lang="te-IN">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="te-IN">శ్రుత్వా = విని</span>, <span xml:lang="te-IN">తే దేవాః = ఆ దేవతలును</span>, <span xml:lang="te-IN">మహర్షయః = మహర్షులును</span>, <span xml:lang="te-IN">సర్వే = అందరును, ప్రహృష్టాః అభవన్ = సంతసించిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">బ్రహ్మదేవుడు పల్కిన ఈ ప్రియవాక్యమును విని</span>, <span xml:lang="te-IN">దేవతలును</span>, <span xml:lang="te-IN">మహర్షులును</span>, <span xml:lang="te-IN">అందరును చాల సంతసించిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఏతస్మిన్నన్తరే విష్ణురుపయాతో మహాద్యుతిః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> శఙ్ఖచక్రగదాపాణిః పీతవాసా జగత్పతిః. </span><span class="fr">16</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ఏతస్మిన్ = ఈ</span>, <span xml:lang="te-IN">అన్తరే = అవకాశమునందు</span>, <span xml:lang="te-IN">మహాద్యుతిః = గొప్ప కాంతి కలవాడును</span>, <span xml:lang="te-IN">శఙ్ఖచక్రగదాపాణిః = శంఖచక్రగదలు హస్తములందు కలవాడును</span>, <span xml:lang="te-IN">పీతవాసాః = పచ్చని వస్త్రమును ధరించినవాడును</span>, <span xml:lang="te-IN">జగత్పతిః = జగత్తుకు ప్రభువును అయిన</span>, <span xml:lang="te-IN">విష్ణుః = విష్ణువు</span>, <span xml:lang="te-IN">ఉపయాతః = వచ్చెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఇంతలో</span>, <span xml:lang="te-IN">గొప్ప కాంతి కలవాడును జగత్తున కంతకును ప్రభువును అయిన విష్ణువు శంఖచక్రగదాహస్తుడై</span>, <span xml:lang="te-IN">పీతాంబరధారియై అచటికి వచ్చెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> </span><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">బ్రహ్మణా చ సమాగమ్య తత్ర తస్థౌ సమాహితః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తమబ్రువన్ సురాస్సర్యే సమభిష్టూయ సన్నతాః. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">బ్రహ్మణా = బ్రహ్మతో</span>, <span xml:lang="te-IN">సమాగమ్య = కలిసి</span>, <span xml:lang="te-IN">తత్ర = అచట</span>, <span xml:lang="te-IN">సమాహితః = ఏకాగ్రచిత్తుడై</span>, <span xml:lang="te-IN">తస్థౌ = ఉండెను. సురాః = దేవతలు</span>, <span xml:lang="te-IN">సర్వే = అందరును</span>, <span xml:lang="te-IN">సన్నతాః = నమస్కరించుచున్నవారై</span>, <span xml:lang="te-IN">తమ్ = అతనిని</span>, <span xml:lang="te-IN">సమభిష్టూయ = స్తుతించి</span>, <span xml:lang="te-IN">అబ్రువన్ = ఇట్లు పలికిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">విష్ణువు బ్రహ్మను కలిసి</span>, <span xml:lang="te-IN">మౌనముగా నిలబడెను. అంతట దేవత లందరును నమస్కరించి స్తుతించుచు ఆ విష్ణువుతో ఇట్లనిరి. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">త్వాం నియోక్ష్యామహే విష్ణో లోకానాం హితకామ్యయా</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> రాజ్ఞో దశరథస్య త్వమయోధ్యాధిపతేః ప్రభోః. </span><span class="fr">18</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ధర్మజ్ఞస్య వదాన్యస్య మహర్షిసమతేజసః</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తస్య భార్యాసు తిసృషు హ్రీశ్రీకీర్త్యుపమాసు చ. </span><span class="fr">19</span></p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"> విష్ణో పుత్రత్వమాగచ్ఛ కృత్వాత్మానం చతుర్విధమ్. </p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">విష్ణో = ఓ విష్ణూ! లోకానామ్ = లోకములయొక్క</span>, <span xml:lang="te-IN">హితకామ్యయా = హితమునందు కోరికచేత</span>, <span xml:lang="te-IN">త్వామ్ = నిన్ను</span>, <span xml:lang="te-IN">నియోక్ష్యామహే = నియమించుచున్నాము. విష్ణ్ఙో = విష్ణూ! త్వమ్ = నీవు</span>, <span xml:lang="te-IN">అయోధ్యాధిపతేః = అయోధ్యకు అధిపతియు</span>, <span xml:lang="te-IN">ప్రభోః = ప్రభువును</span>, <span xml:lang="te-IN">ధర్మజ్ఞస్య = ధర్మముల నెరిగినవాడును</span>, <span xml:lang="te-IN">వదాన్యస్య = ఔదార్యవంతుడును</span>, <span xml:lang="te-IN">మహర్షి సమతేజసః = మహర్షితో సమాన మైన తేజస్సు కలవాడును అగు</span>, <span xml:lang="te-IN">తస్య దశరథస్య రాజ్ఞః = ఆ దశరథమహారాజుయొక్క</span>, <span xml:lang="te-IN">హ్రీశ్రీకీర్త్యుపమాసు = హ్రీ</span>, <span xml:lang="te-IN">శ్రీ</span>, <span xml:lang="te-IN">కీర్తి అను దక్షపుత్రికలతో సమానులైన</span>, <span xml:lang="te-IN">తిసృషు = ముగ్గురు</span>, <span xml:lang="te-IN">భార్యాసు = భార్యలయందు</span>, <span xml:lang="te-IN">ఆత్మానమ్ = తనను</span>, <span xml:lang="te-IN">చతుర్విధమ్ = నాలుగు విధము లైన వానినిగా</span>, <span xml:lang="te-IN">కృత్వా = చేసి</span>, <span xml:lang="te-IN">పుత్రత్వమ్ = పుత్రత్వమును</span>, <span xml:lang="te-IN">ఆగచ్ఛ = పొందుము.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఓ విష్ణూ! లోకముల హితముకొరకై నిన్ను ఒక కార్యము చేయుటకై వేడుచున్నాము. అయోధ్యాధిపతి యైన దశరథుడు ధర్మజ్ఞుడు</span>, <span xml:lang="te-IN">ఔదార్యవంతుడు</span>, <span xml:lang="te-IN">మహర్షి వంటి తేజస్సు కలవాడు</span>, <span xml:lang="te-IN">సత్ప్రభువు. నీవు నాలుగు విధములుగా ఏర్పడి హ్రీ -శ్రీ-కీర్తుల వంటి అతని ముగ్గురి భార్యలలో పుత్రులుగా ఆవిర్భవింపుము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తత్ర త్వం మానుషో భూత్వా ప్రవృద్ధం లోకకణ్టకమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అవధ్యం దైవతైర్విష్ణో సమరే జహి రావణమ్. </span><span class="fr">20</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">విష్ణో = ఓ విష్ణూ!</span>, <span xml:lang="te-IN">త్వమ్ = నీవు</span>, <span xml:lang="te-IN">తత్ర = దశరథభార్యలయందు</span>, <span xml:lang="te-IN">మానుషః = మనుష్యుడుగా</span>, <span xml:lang="te-IN">భూత్వా = జనించి</span>, <span xml:lang="te-IN">ప్రవృద్ధమ్ = పెచ్చు పెరిగి పోవుచున్నవాడును</span>, <span xml:lang="te-IN">లోకకణ్టకమ్ = లోకములకు కంటకము వంటి వాడును</span>, <span xml:lang="te-IN">దైవతైః = దేవతలచేత</span>, <span xml:lang="te-IN">అవధ్యమ్ = చంప శక్యము కానివాడును అగు</span>, <span xml:lang="te-IN">రావణమ్ = రావణుని</span>, <span xml:lang="te-IN">సమరే = యుద్ధమునందు</span>, <span xml:lang="te-IN">జహి = చంపుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఓ విష్ణూ! నీవు ఆ దశరథభార్యలయందు మనుష్యుడుగా జన్మించి</span>, <span xml:lang="te-IN">మితిమీరిపోవుచున్నవాడును</span>, <span xml:lang="te-IN">లోకములకు కంటకము వలె నున్నవాడును</span>, <span xml:lang="te-IN">దేవతలచే చంప శక్యము కానివాడును అగు రావణుని యుద్ధమునందు సంహరించుము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">స హి దేవాంశ్చ గన్ధర్వాన్ సిద్ధాంశ్చ మునిసత్తమాన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> రాక్షసో రావణో మూర్ఖో వీర్యోత్సేకేన బాధతే. </span><span class="fr">21</span> </p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సః = ఆ</span>, <span xml:lang="te-IN">మూర్ఖః = మూర్ఖు డైన</span>, <span xml:lang="te-IN">రాక్షసః = రాక్షసు డైన</span>, <span xml:lang="te-IN">రావణః = రావణుడు</span>, <span xml:lang="te-IN">దేవాంశ్చ </span><span xml:lang="te-IN">= దేవతలను</span>, <span xml:lang="te-IN">గన్ధర్వాన్ = గంధర్వులను</span>, <span xml:lang="te-IN">సిద్ధాంశ్చ = సిద్ధులను</span>, <span xml:lang="te-IN">మునిసత్తమాన్ = మునిశ్రేష్ఠులను</span>, <span xml:lang="te-IN">వీర్యోత్సే కేన = వీర్యగర్వముచే</span>, <span xml:lang="te-IN">బాధతే హి = బాధించుచున్నాడు కదా.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">మూర్ఖుడైన రాక్షసుడు</span>, <span xml:lang="te-IN">ఆ రావణుడు</span>, <span xml:lang="te-IN">వీర్యమదముచే</span>, <span xml:lang="te-IN">దేవతలను</span>, <span xml:lang="te-IN">గంధర్వులను</span>, <span xml:lang="te-IN">సిద్ధులను</span>, <span xml:lang="te-IN">మునిశ్రేష్ఠులను బాధించుచున్నాడు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> </span><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఋషయశ్చ తతస్తేన గన్ధర్వాప్సరసస్తథా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> క్రీడన్తో నన్దనవనే క్రూరేణ కిల హింసితాః. </span><span class="fr">22</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = ఆ పరాక్రమగర్వమువలన</span>, <span xml:lang="te-IN">తేన = ఆ</span>, <span xml:lang="te-IN">క్రూరేణ = క్రూరునిచేత</span>, <span xml:lang="te-IN">ఋషయశ్చ = ఋషులును</span>, <span xml:lang="te-IN">తథా = మరియు</span>, <span xml:lang="te-IN">నన్దనవనే = నందనవనమునందు క్రీడన్తః = క్రీడించుచున్న</span>, <span xml:lang="te-IN">గన్ధర్వాప్సరసః = గంధర్వులు</span>, <span xml:lang="te-IN">అప్సరసలును</span>, <span xml:lang="te-IN">హింసితాః కిల = హింసింపబడినారుకదా.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">ఆ క్రూరుడు</span>, <span xml:lang="te-IN">ఎందరో ఋషులను</span>, <span xml:lang="te-IN">నందనవనములో విహరించుచున్న గంధర్వులను</span>, <span xml:lang="te-IN">అప్సరసలను హింసించినాడు కదా! </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">వధార్థం వయమాయాతాస్తన్య వై మునిభిః సహ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సిద్ధగన్ధర్వయక్షాశ్చ తతస్త్వాం శరణం గతాః. </span><span class="fr">23</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">వయమ్ = మేము</span>, <span xml:lang="te-IN">సిద్ధగన్ధర్వయక్షాశ్చ = సిద్ధులు</span>, <span xml:lang="te-IN">గంధర్వులు</span>, <span xml:lang="te-IN">యక్షులును</span>, <span xml:lang="te-IN">మునిభిః సహ = మునులతో</span>, <span xml:lang="te-IN">తస్య = వానియొక్క</span>, <span xml:lang="te-IN">వధార్థమ్ = వధకొరకై</span>, <span xml:lang="te-IN">ఆయాతాః = వచ్చిఉన్నాము. తతః = ఆ కారణమువలన</span>, (<span xml:lang="te-IN">మేమందరమును)</span>, <span xml:lang="te-IN">త్వామ్ = నిన్ను</span>, <span xml:lang="te-IN">శరణం గతాః = శరణు పొందినాము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">కావున</span>, <span xml:lang="te-IN">సిద్ధగంధర్వయక్షులును</span>, <span xml:lang="te-IN">మేమును</span>, <span xml:lang="te-IN">మునులతో కలిసి నిన్ను వేడుకొనుటకై ఇచటికి వచ్చినాము. మేమందరము నిన్ను శరణు పొందుచున్నాము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">త్వం గతిః పరమా దేవ సర్వేషాం నః పరంతప</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> వధాయ దేవశత్రూణాం నృణాం లోకే మనః కురు. </span><span class="fr">24</span></p> <p class="Prati ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">పరంతప = శత్రువులను బాధించు</span>, <span xml:lang="te-IN">దేవ = ఓ విష్ణుదేవుడా! త్వమ్ = నీవే</span>, <span xml:lang="te-IN">నః సర్వేషామ్ = మాకందరికిని</span>, <span xml:lang="te-IN">పరమా = శ్రేష్ఠమైన</span>, <span xml:lang="te-IN">గతిః = గతియైనవాడవు. దేవశత్రూణామ్ = రాక్షసులయొక్క</span>, <span xml:lang="te-IN">వధాయ = సంహారముకొరకు</span>, <span xml:lang="te-IN">నృణాం లోకే = మనుష్యలోకమునందు</span>, <span xml:lang="te-IN">మనః = మనస్సును</span>, <span xml:lang="te-IN">కురు = చేయుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>ఓ! శత్రువినాశకా! నీవే మాకు అందరికిని అత్యుత్తమమైన గతివి. రాక్షస సంహారము చేయుటకై నరలోకమున జనింప నిశ్చయము చేయుము.</p> <p class="Poem2 ParaOverride-23" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఏవముక్తస్తు దేవేశో విష్ణుస్త్రిదశపుఙ్గవః</span>, 25</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> పితామహపురోగాంస్తాన్ సర్వలోకనమస్కృతః</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> అబ్రవీత్త్రిదశాన్ సర్వాన్ సమేతాన్ ధర్మసంహితాన్. </span><span class="fr">26</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">త్రిదశపుఙ్గవః = దేవతలలో శ్రేష్ఠుడును</span>, <span xml:lang="te-IN">సర్వలోకనమస్కృతః = సర్వలోకములచే నమస్కరింపబడినవాడును</span>, <span xml:lang="te-IN">దేవేశః = దేవతల ప్రభువును అగు</span>, <span xml:lang="te-IN">విష్ణుః = విష్ణువు</span>, <span xml:lang="te-IN">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="te-IN">ఉక్తః = పలకబడినవాడై</span>, <span xml:lang="te-IN">సమేతాన్ = అచట కలిసినవారును</span>, <span xml:lang="te-IN">ధర్మసంహితాన్ = ధర్మముతో కూడినవారును</span>, <span xml:lang="te-IN">పితామహపురోగాన్ = బ్రహ్మ మొదలైన</span>, <span xml:lang="te-IN">తాన్ = ఆ</span>, <span xml:lang="te-IN">సర్వాన్ = సమస్త మైన</span>, <span xml:lang="te-IN">త్రిదశాన్ = దేవతలను గూర్చి</span>, <span xml:lang="te-IN">అబ్రవీత్ = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">దేవతల ప్రభువును</span>, <span xml:lang="te-IN">దేవతాశ్రేష్ఠుడును</span>, <span xml:lang="te-IN">సర్వలోకములచే నమస్కరింప బడినవాడును</span>, <span xml:lang="te-IN">అగు విష్ణువు</span>, <span xml:lang="te-IN">ఈ విధముగ ప్రార్థింపబడినవాడై</span>, <span xml:lang="te-IN">ధర్మమును అనుసరించువారగు అచటికి చేరిన బ్రహ్మాది దేవతల నందరిని ఉద్దేశించి ఇట్లు పలికెను.</span></p> <p class="Poem-1 ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">భయం త్యజత భద్రం వో హితార్థం యుధి రావణమ్</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సపుత్రపౌత్రం సామాత్యం సమిత్రజ్ఞాతిబాన్ధవమ్</span>, 27</p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహమ్</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ</span>,</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> వత్స్యామి మానుషే లోకే పాలయన్ పృథివీమిమామ్. </span><span class="fr">28</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">భయమ్ = భయమును</span>, <span xml:lang="te-IN">త్యజత = విడవండి</span>, <span xml:lang="te-IN">భద్రమ్ = క్షేమమగుగాక. వః = మీయొక్క</span>, <span xml:lang="te-IN">హితార్థమ్ = హితముకొరకు</span>, <span xml:lang="te-IN">సపుత్రపౌత్రమ్ = పుత్రపౌత్రాదులతో కూడినవాడును</span>, <span xml:lang="te-IN">సామాత్యమ్ = అమాత్యులతో కూడినవాడును</span>, <span xml:lang="te-IN">నమిత్రజ్ఞాతిబాన్ధవమ్ = మిత్రులతో జ్ఞాతులతో బంధువులతో కూడినవాడును</span>, <span xml:lang="te-IN">క్రూరమ్ = క్రూరుడును</span>, <span xml:lang="te-IN">దురాత్మానమ్ = దుష్టస్వభావము కలవాడును</span>, <span xml:lang="te-IN">దేవర్షీణామ్ = దేవతలకును ఋషులకును</span>, <span xml:lang="te-IN">భయావహమ్ = భయము కలిగించువాడును అగు</span>, <span xml:lang="te-IN">రావణమ్ = రావణుని</span>, <span xml:lang="te-IN">యుధి = యుద్ధమునందు</span>, <span xml:lang="te-IN">హత్వా = చంపి</span>, <span xml:lang="te-IN">ఇమామ్ = ఈ</span>, <span xml:lang="te-IN">పృథివీమ్ = భూమిని</span>, <span xml:lang="te-IN">పాలయన్ = పాలించుచు</span>, <span xml:lang="te-IN">దశవర్షసహస్రాణి = పదివేల సంవత్సరములును</span>, <span xml:lang="te-IN">దశవర్షశతాని చ = పది వందల సంవత్సరములును</span>, <span xml:lang="te-IN">మానుషే లోకే = మనుష్యలోకమునందు</span>, <span xml:lang="te-IN">వత్స్యామి = నివసింపగలను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>‘‘<span xml:lang="te-IN">భయము విడిచిపెట్టుడు. మీకు క్షేమ మగును. మీ హితము కొరకై</span>, <span xml:lang="te-IN">నేను</span>, <span xml:lang="te-IN">క్రూరుడును</span>, <span xml:lang="te-IN">దురాత్ముడును</span>, <span xml:lang="te-IN">దేవతలకు (మీకును) ఋషులకు భయము కలిగించువాడును</span>, <span xml:lang="te-IN">అగు రావణుని</span>, <span xml:lang="te-IN">వాని పుత్ర-పౌత్ర-అమాత్య-మిత్ర-జ్ఞాతి- బాంధవులను</span>, <span xml:lang="te-IN">యుద్ధమునందు సంహరించి</span>, <span xml:lang="te-IN">పదకొండువేల సంవత్సరములు మర్త్యలోకములో నివసించి</span>, <span xml:lang="te-IN">ఈ భూమిని పాలింపగలను.</span>’’</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">ఏవం దత్వా వరం దేవో దేవానాం విష్ణురాత్మవాన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> మానుషే చిన్తయామాస జన్మభూమిమథాత్మనః. </span><span class="fr">29</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ఆత్మవాన్ = ఉత్తమబుద్ధికలవాడగు</span>, <span xml:lang="te-IN">విష్ణు దేవః = విష్ణుదేవుడు</span>, <span xml:lang="te-IN">దేవానామ్ = దేవతలకు</span>, <span xml:lang="te-IN">ఏవమ్ = ఈవిధముగా</span>, <span xml:lang="te-IN">వరమ్ = వరమును</span>, <span xml:lang="te-IN">దత్వా = ఇచ్చి</span>, <span xml:lang="te-IN">అథ = పిమ్మట</span>, <span xml:lang="te-IN">ఆత్మనః = తనకు</span>, <span xml:lang="te-IN">మానుషే = మనుష్యలోకమునందు</span>, <span xml:lang="te-IN">జన్మభూమిమ్ = అవతరించుటకు తగిన స్థానమును గూర్చి</span>, <span xml:lang="te-IN">చిన్తయామాస = ఆలోచించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">బుద్ధిమంతు డగు విష్ణుదేవుడు దేవతలకు ఈ విధముగా వరము నిచ్చి</span>, <span xml:lang="te-IN">తాను మనుష్యలోకములో అవతరించుటకు తగిన స్థానమును గూర్చి ఆలోచించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తతః పద్మపలాశాక్షః కృత్వాత్మానం చతుర్విధమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> పితరం రోచయామాస తదా దశరథం నృపమ్. </span><span class="fr">30</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">పద్మపలాశాక్షః = పద్మపు రేకుల వంటి కన్నులు గల విష్ణువు</span>, <span xml:lang="te-IN">తదా = అప్పుడు</span>, <span xml:lang="te-IN">ఆత్మానమ్ = తనను</span>, <span xml:lang="te-IN">చతుర్విధమ్ = నాలుగు విధములుగా</span>, <span xml:lang="te-IN">కృత్వా = చేసి</span>, <span xml:lang="te-IN">దశరథం నృపమ్ = దశరథమహారాజును</span>, <span xml:lang="te-IN">పితరమ్ = తండ్రినిగా</span>, <span xml:lang="te-IN">రోచయామాస = ఇష్టపడెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">అంత</span>, <span xml:lang="te-IN">పద్మము రేకుల వంటి నేత్రములు గల ఆ విష్ణువు</span>, <span xml:lang="te-IN">అప్పుడు</span>, <span xml:lang="te-IN">తనను నాలుగు విధములుగా చేసి</span>, <span xml:lang="te-IN">దశరథుని తన తండ్రిగా చేసికొనుటకు ఇష్టపడెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span><span xml:lang="te-IN">తతో దేవాః సగన్ధర్వాస్సరుద్రాః సాప్సరోగణాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> స్తుతిభిర్దివ్యరూపాభిస్తుష్టువుర్మధుసూదనమ్. </span><span class="fr">31</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">తతః = పిమ్మట</span>, <span xml:lang="te-IN">సగన్ధర్వాః = గంధర్వులతో కూడిన</span>, <span xml:lang="te-IN">సరుద్రాః = రుద్రులతో కూడిన</span>, <span xml:lang="te-IN">సాప్సరోగణాః = అప్సరస్త్రీల సముదాయముతో కూడిన</span>, <span xml:lang="te-IN">దేవాః = దేవతలు</span>, <span xml:lang="te-IN">దివ్యరూపాభిః = దివ్యమైన రూపము గల</span>, <span xml:lang="te-IN">స్తుతిభిః = స్తోత్రముల చేత</span>, <span xml:lang="te-IN">మధుసూదనమ్ = మధువు అను రాక్షసుని చంపిన విష్ణువును</span>, <span xml:lang="te-IN">తుష్టువుః = స్తుతించిరి. </span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">అంతట దేవతలును</span>, <span xml:lang="te-IN">గంధర్వులును</span>, <span xml:lang="te-IN">రుద్రులును</span>, <span xml:lang="te-IN">అప్సర స్త్రీ గణములును దివ్యము లగు స్తోత్రములతో ఆ విష్ణువును స్తుతించిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span>తముద్ధతం రావణముగ్రతేజసం</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> ప్రవృద్ధదర్పం త్రిదశేశ్వరద్విషమ్</span>,</p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"> విరావణం సాధు తపస్వికణ్టకం</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> తపస్వినాముద్ధర తం భయావహమ్. </span><span class="fr">32</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">ఉద్ధతమ్ = విజృంభించినవాడును</span>, <span xml:lang="te-IN">ఉగ్రతేజసమ్ = భయంకరమైన పరాక్రమము కలవాడును</span>, <span xml:lang="te-IN">ప్రవృద్ధదర్పమ్ = వృద్ధిపొందిన దర్పము కలవాడును</span>, <span xml:lang="te-IN">త్రిదశేశ్వరద్విషమ్ = దేవేంద్రుని ద్వేషించుచున్నవాడును</span>, <span xml:lang="te-IN">తపస్వికణ్టకమ్ = మహర్షులకు కంటకము వంటివాడును</span>, <span xml:lang="te-IN">తపస్వినామ్ = మహర్షులకు</span>, <span xml:lang="te-IN">భయావహమ్ = భయము కలిగించువాడును</span>, <span xml:lang="te-IN">అగు</span>, <span xml:lang="te-IN">తమ్ = ప్రసిద్ధు డైన</span>, <span xml:lang="te-IN">తమ్ = ఆ</span>, <span xml:lang="te-IN">రావణమ్ = రావణుని</span>, <span xml:lang="te-IN">సాధు = చక్కగా</span>, <span xml:lang="te-IN">ఉద్ధర = ఉన్మూలించుము.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span>భయంకర మైన పరాక్రమము గల ఆ రావణుడు వృద్ధిపొందిన గర్వముతో విజృంభించుచున్నాడు. ఇంద్రుని ద్వేషించుచున్నాడు. లోకములను ఏడ్పించుచున్నాడు. మునులను బాధించుచు సర్వదా వారికి భయహేతు వగు చున్నాడు. అట్టి వానిని పూర్తిగా ఉన్మూలించుము.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="te-IN">మూ. </span>తమేవ హత్వా సబలం సబాన్ధవం</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"> విరావణం రావణమగ్య్రపౌరుషమ్.</p> <p class="Poem-1 ParaOverride-4" xml:lang="en-GB"> స్వర్లోకమాగచ్ఛ గతజ్వరశ్చిరం</p> <p class="Poem2 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="te-IN"> సురేన్ద్రగుప్తం గతదోషకల్మషమ్. </span><span class="fr">33</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే</span> <span xml:lang="te-IN">బాలకాణ్డే పంచదశః సర్గః.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="te-IN">ప్ర. అ. </span><span xml:lang="te-IN">సబలమ్ = సైన్యముతో కూడినవాడును</span>, <span xml:lang="te-IN">సబాన్ధవమ్ = బంధువులతో కూడినవాడును</span>, <span xml:lang="te-IN">విరావణమ్ = లోకములను ఏడ్పించువాడును</span>, <span xml:lang="te-IN">అగ్య్రపౌరుషమ్ = శ్రేష్ఠమైన పౌరుషము కలవాడును అగు</span>, <span xml:lang="te-IN">తమ్ ఏవ = ఆ</span>, <span xml:lang="te-IN">రావణమ్ = రావణుని</span>, <span xml:lang="te-IN">హత్వా = చంపి</span>, <span xml:lang="te-IN">చిరమ్ = చిరకాలము</span>, <span xml:lang="te-IN">గతజ్వరః = పోయిన వ్యథ కలవాడవై</span>, <span xml:lang="te-IN">సురేన్ద్రగుప్తమ్ = దేవేంద్రునిచే రక్షింపబడినదియు</span>, <span xml:lang="te-IN">గతదోషకల్మషమ్ = పోయిన దోషములును కల్మషములును గల</span>, <span xml:lang="te-IN">స్వర్లోకమ్ = స్వర్గలోకమును గూర్చి</span>, <span xml:lang="te-IN">ఆగచ్ఛ = రమ్ము.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">తా. </span><span xml:lang="te-IN">గొప్ప పౌరుషము కలవాడును</span>, <span xml:lang="te-IN">లోకములను ఏడ్పించువాడును అగు ఆ రావణుని</span>, <span xml:lang="te-IN">సైన్యబాంధవాదిసహితముగ చంపి</span>, <span xml:lang="te-IN">చాలకాలము పాటు ఏ చింతలు లేనివాడవై</span>, <span xml:lang="te-IN">దేవేంద్రునిచే రక్షింపబడినదియు</span>, <span xml:lang="te-IN">దోషములు కాని పాపములు కాని లేనిదియు అగు స్వర్గలోకమునకు తిరిగి రమ్ము.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-3" xml:lang="te-IN">వి.</span>‘‘<span xml:lang="te-IN">సురేన్ద్రగుప్తమ్</span>’’ <span xml:lang="te-IN">అనుదానిని సురేన్ద్ర + గుప్తమ్ అని విడదీసి</span>, <span xml:lang="te-IN">సురేంద్ర = ఓ సురశ్రేష్ఠుడా!, గుప్తమ్ = రహస్యమైనదియు</span>, <span xml:lang="te-IN">చిరమ్ = పురాతన మైనదియు అగు</span>, <span xml:lang="te-IN">స్వర్లోకమ్ = వైకుంఠమును</span>, <span xml:lang="te-IN">ఆగచ్ఛ = చేరుము - అని కొందరి వ్యాఖ్య. విష్ణువు వైకుంఠనివాసి అని ఈ ఘట్టములో రామాయణములో ఎక్కడను లేదు. ఈ అర్థము లన్నియు అర్వాచీనములైన సంప్రదాయములను పట్టి చెప్పునవి.<a/></span></p> <p class="Prati ParaOverride-10" xml:lang="en-GB">‘‘<span xml:lang="te-IN">బాలానందిని</span>’’ <span xml:lang="te-IN">యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు</span>, <span xml:lang="te-IN">బాలకాండలో పదునైదవసర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="te-IN"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">6</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">7</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">8</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">9</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">10</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">11</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenWritingDirection-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> <img alt="" class="_idGenObjectAttribute-3" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/004.png"/> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">12</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenWritingDirection-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> <img alt="" class="_idGenObjectAttribute-3" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/004.png"/> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">13</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">14</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenObjectStyleOverride-1"> </div> </div> <div class="Basic-Text-Frame"> <p class="RH1" xml:lang="en-GB">15</p> </div> <div class="_idGenObjectLayout-1"> <div class="_idGenWritingDirection-1"> <div class="Basic-Graphics-Frame _idGenObjectStyleOverride-2"> </div> <img alt="" class="_idGenObjectAttribute-3" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/004.png"/> </div> </div> </body> </html>
Cancel
Save Chapter