Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_17</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_4.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_16" xml:lang="en-US"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1 ParaOverride-13" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2 ParaOverride-14" xml:lang="en-GB">అథ సప్తదశః సర్గః</p> <p class="Start ParaOverride-15" xml:lang="en-GB">బ్రహ్మదేవుడు ప్రేరేపింపగా దేవాదులు అనేక వానరవీరులను సృజించుట.</p> <p class="Poem-1 ParaOverride-15" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. పుత్రత్వం తు గతే విష్ణౌ రాజ్ఞస్తస్య మహాత్మనః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఉవాచ దేవతాః సర్వాః స్వయమ్భూర్భగవానిదమ్. </span><span class="fr">1</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">విష్ణౌ = విష్ణువు</span>, <span xml:lang="en-US">మహాత్మనః = మహాత్ముడైన</span>, <span xml:lang="en-US">తస్య రాజ్ఞః = ఆ రాజుయొక్క (నకు)</span>, <span xml:lang="en-US">పుత్రత్వమ్ = పుత్రత్వమును</span>, <span xml:lang="en-US">గతే సతి = పొందినవాడగు చుండగా</span>, <span xml:lang="en-US">భగవాన్ = భగవంతు డైన</span>, <span xml:lang="en-US">స్వయంభూః = బ్రహ్మదేవుడు</span>, <span xml:lang="en-US">సర్వాః = సమస్త మైన</span>, <span xml:lang="en-US">దేవతాః = దేవతలను గూర్చి</span>, <span xml:lang="en-US">ఇదమ్ </span><span xml:lang="en-US">= ఈ వాక్యమును</span>, <span xml:lang="en-US">ఉవాచ = పలికెను.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>విష్ణువు దశరథమహారాజునకు పుత్రుడగుటకు నిర్ణయించుకొనిన పిమ్మట బ్రహ్మదేవుడు దేవత లందరితో ఇట్లు చెప్పెను.</p> <p class="Poem-1 ParaOverride-16" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. సత్యసంధస్య వీరస్య సర్వేషాం నో హితైషిణః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> విష్ణోః సహాయాన్ బలినః సృజధ్వం కామరూపిణః. </span><span class="fr">2</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సత్యసంధస్య = సత్య మైన ప్రతిజ్ఞకలవాడును</span>, <span xml:lang="en-US">వీరస్య = వీరుడును</span>, <span xml:lang="en-US">నః సర్వేషామ్ = మన అందరియొక్క</span>, <span xml:lang="en-US">హితైషిణః = హితమును కోరువాడును అగు</span>, <span xml:lang="en-US">విష్ణోః = విష్ణువునకు</span>, <span xml:lang="en-US">సహాయాన్ = సహాయభూతు లైన</span>, <span xml:lang="en-US">బలినః = బలవంతు లైన</span>, <span xml:lang="en-US">కామరూపిణః = కోరిన రూపములు ధరించ గలిగిన పుత్రులను</span>, <span xml:lang="en-US">సృజధ్వమ్ = సృష్టించుడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> సత్యసంధుడును</span>, <span xml:lang="en-US">మహావీరుడును</span>, <span xml:lang="en-US">మన అందరి హితమును కోరువాడును అగు విష్ణువునకు సహాయులుగ ఉండుటకై</span>, <span xml:lang="en-US">బలవంతులును</span>, <span xml:lang="en-US">కామరూపులును అగు పుత్రులను సృజింపుడు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. మాయావిదశ్చ శూరాంశ్చ వాయువేగసమాన్ జవే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> నయజ్ఞాన్ బుద్ధిసంపన్నాన్ విష్ణుతుల్యపరాక్రమాన్</span>, 3</p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అసంహార్యానుపాయజ్ఞాన్ దివ్యసంహననాన్వితాన్</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సర్వాస్త్రగుణసంపన్నాన్ అమృతప్రాశనానివ. </span><span class="fr">4</span></p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అప్సరస్సు చ ముఖ్యాసు గన్ధర్వాణాం తనూషు చ</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సృజధ్వం హరిరూపేణ పుత్రాంస్తుల్యపరాక్రమాన్. </span><span class="fr">5</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మాయావిదః చ = మాయల నెరిగిన వారును</span>, <span xml:lang="en-US">శూరాన్ చ = శూరులును</span>, <span xml:lang="en-US">జవే = వేగమునందు</span>, <span xml:lang="en-US">వాయువేగసమాన్ = వాయువేగముతో సమానులును</span>, <span xml:lang="en-US">నయజ్ఞాన్ = నీతి తెలిసినవారును</span>, <span xml:lang="en-US">బుద్ధిసంపన్నాన్ = బుద్ధితో కూడిన వారును</span>, <span xml:lang="en-US">విష్ణుతుల్యపరాక్రమాన్ = విష్ణువుతో సమానమైన పరాక్రమము కల వారును</span>, <span xml:lang="en-US">అసంహార్యాన్ = సంహరింప శక్యము కానివారును</span>, <span xml:lang="en-US">ఉపాయజ్ఞాన్ = ఉపాయము తెలిసినవారును</span>, <span xml:lang="en-US">దివ్యసంహననాన్వితాన్ = దివ్యమైన శరీరములతో కూడిన వారును</span>, <span xml:lang="en-US">సర్వాస్త్రగుణసంపన్నాన్ = సమస్తమైన అస్త్రగుణములతో కూడిన వారును</span>, <span xml:lang="en-US">అమృతప్రాశనానివ = అమృతమును భుజించిన వారితో సమానులును</span>, <span xml:lang="en-US">తుల్యపరాక్రమాన్ = మీతో సమాన మైన పరాక్రమము కలవారును అగు</span>, <span xml:lang="en-US">పుత్రాన్ = పుత్రులను</span>, <span xml:lang="en-US">ముఖ్యాసు = ముఖ్యులైన</span>, <span xml:lang="en-US">అప్సరస్సు చ = అప్సరసలయందును</span>, <span xml:lang="en-US">గన్ధర్వీణామ్ = గంధర్వస్త్రీల</span>, <span xml:lang="en-US">తనూషు చ = శరీరములందును</span>, <span xml:lang="en-US">హరిరూపేణ = వానరరూపమున</span>, <span xml:lang="en-US">సృజధ్వమ్ = సృష్టింపుడు.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span><span xml:lang="en-US">అన్ని మాయలు తెలిసినవారు</span>, <span xml:lang="en-US">శూరులు</span>, <span xml:lang="en-US">వాయువేగముతో సమాన మైన వేగము కలవారు</span>, <span xml:lang="en-US">నీతిజ్ఞులు</span>, <span xml:lang="en-US">బుద్ధిసంపన్నులు</span>, <span xml:lang="en-US">విష్ణువుతో సమానమైన పరాక్రమము కలవారు</span>, <span xml:lang="en-US">చంప శక్యము కానివారు</span>, <span xml:lang="en-US">వివిధోపాయజ్ఞులు</span>, <span xml:lang="en-US">దివ్యశరీరములు కలవారు</span>, <span xml:lang="en-US">సర్వాస్త్రముల శక్తివంటి శక్తి కలవారు</span>, <span xml:lang="en-US">అమృతమును భుజించినవారు వలె క్షుత్పిపాసాదులు లేనివారు</span>, <span xml:lang="en-US">మీతో సమాన మైన పరాక్రమము కలవారు అగు పుత్రులను</span>, <span xml:lang="en-US">ఉత్తమాప్సరస్త్రీలయందును</span>, <span xml:lang="en-US">గంధర్వస్త్రీలయందును</span>, <span xml:lang="en-US">వానరరూపమున సృజింపుడు.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">వి.</span><span xml:lang="en-US"> పార్వతి శపించుటచే దేవతలు తమ భార్యలయందు సంతానమును పొందజాలరు. అందుచే </span>‘‘<span xml:lang="en-US">అప్సరసలందును</span>, <span xml:lang="en-US">గంధర్వస్త్రీలయందును</span>’’ <span xml:lang="en-US">అని చెప్పబడినది. </span>‘‘<span xml:lang="en-US">నీకు వానరులవలన భయము కలుగు గాక</span>’’ <span xml:lang="en-US">అని నందికేశ్వరుడు రావణుని శపించెను. అందుచే </span>‘‘<span xml:lang="en-US">వానరరూపులైన పుత్రులను కనుడు</span>’’ <span xml:lang="en-US">అని చెప్పబడినది (గోవిందరాజ మహేశ్వరతీర్థులు).</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. పూర్వమేవ మయా సృష్టో జామ్బవానృక్షపుఙ్గవః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> జృమ్భమాణస్య సహసా మమ వక్త్రాదజాయత. </span><span class="fr">6</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">జామ్బవాన్ = జాంబవంతు డనెడు</span>, <span xml:lang="en-US">ఋక్షపుఙ్గవః = ఋక్షశ్రేష్ఠుడు</span>, <span xml:lang="en-US">పూర్వమేవ = పూర్వమునందే</span>, <span xml:lang="en-US">మయా = నాచేత</span>, <span xml:lang="en-US">సృష్టః = సృజింపబడినాడు. జృమ్భమాణస్య = ఆవులించుచున్న</span>, <span xml:lang="en-US">మమ </span><span xml:lang="en-US">= నాయొక్క</span>, <span xml:lang="en-US">వక్త్రాత్ = ముఖమునుండి</span>, <span xml:lang="en-US">సహసా = హఠాత్తుగా</span>, <span xml:lang="en-US">అజాయత = పుట్టెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>ఎలుగుబంటులలో శ్రేష్ఠు డైన జాంబవంతుని నేను చాలకాలము క్రితమే సృజించి ఉన్నాను. నేను ఆవులించినపుడు అతడు నా ముఖమునుండి హఠాత్తుగా ఆవిర్బవించినాడు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తే తథోక్తా భగవతా తత్ప్రతిశ్రుత్య శాసనమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> జనయామాసురేవం తే పుత్రాన్వానరరూపిణః. </span><span class="fr">7</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">భగవతాః = బ్రహ్మదేవునిచేత</span>, <span xml:lang="en-US">తథా = ఆవిధముగా</span>, <span xml:lang="en-US">ఉక్తాః = పలకబడిన</span>, <span xml:lang="en-US">తే = వారు</span>, <span xml:lang="en-US">తత్ = ఆ</span>, <span xml:lang="en-US">శాసనమ్ = ఆజ్ఞను</span>, <span xml:lang="en-US">ప్రతిశ్రుత్య = అంగీకరించి</span>, <span xml:lang="en-US">ఏవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">వానరరూపిణః = వానరరూపములు గల</span>, <span xml:lang="en-US">పుత్రాన్ = పుత్రులను</span>, <span xml:lang="en-US">జనయామాసుః = పుట్టించిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>బ్రహ్మదేవుని ఆజ్ఞప్రకారము ఆ దేవతలు వానరరూపములలో ఉన్న పుత్రులను సృజించిరి.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఋషయశ్చ మహాత్మానః సిద్ధవిద్యాధరోరగాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> చారణాశ్చ సుతాన్వీరాన్ ససృజుర్వనచారిణః. </span><span class="fr">8</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాత్మానః = మహాత్ములైన</span>, <span xml:lang="en-US">ఋషయశ్చ = ఋషీశ్వరులును</span>, <span xml:lang="en-US">సిద్ధ విద్యాధరోరగాః = సిద్ద-విద్యాధర-ఉరగులును</span>, <span xml:lang="en-US">చారణాః చ = చారణులును</span>, <span xml:lang="en-US">వీరాన్ = వీరులైన</span>, <span xml:lang="en-US">వనచారిణః = వానరరూపులగు</span>, <span xml:lang="en-US">సుతాన్ = కుమారులను</span>, <span xml:lang="en-US">ససృజుః = సృజించిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> మహావీర్యవంతు లగు ఋషులు</span>, <span xml:lang="en-US">సిద్ధులు</span>, <span xml:lang="en-US">విద్యాధరులు</span>, <span xml:lang="en-US">ఉరగులు</span>, <span xml:lang="en-US">చారణులు కూడ వీరు లైన కుమారులను వానరరూపములలో సృజించిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. వానరేన్ద్రం మహేన్ద్రాభమిన్ద్రో వాలినమూర్జితమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సుగ్రీవం జనయామాస తపనస్తపతాం వరః. </span><span class="fr">9</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఇన్ద్రః = ఇంద్రుడు</span>, <span xml:lang="en-US">మహేన్ద్రాభమ్ = మహేంద్రపర్వతముతో సమానుడును</span>, <span xml:lang="en-US">ఊర్జితమ్ = దృఢమైన దేహము కలవాడును అగు</span>, <span xml:lang="en-US">వాలినమ్ = వాలియను పేరు గల</span>, <span xml:lang="en-US">వానరేన్ద్రమ్ = వానరరాజును</span>, <span xml:lang="en-US">జనయామాస = పుట్టించెను. తపతామ్ = వేడిమిని కలిగించువారిలో</span>, <span xml:lang="en-US">వరః = శ్రేష్ఠు డైన</span>, <span xml:lang="en-US">తపనః = సూర్యుడు</span>, <span xml:lang="en-US">సుగ్రీవమ్ = సుగ్రీవుని (పుట్టించెను).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> దేవేంద్రుడు మహేంద్రపర్వతము వంటి శరీరము కలవాడును</span>, <span xml:lang="en-US">మహా బలవంతుడును అగు వాలి యనెడు వానరేంద్రుని పుట్టించెను. తేజశ్శాలులలో గొప్పవా డైన సూర్యుడు సుగ్రీవుని పుట్టించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. బృహస్పతిస్త్వజనయత్తారం నామ మహాహరిమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సర్వవానరముఖ్యానాం బుద్ధిమన్తమనుత్తమమ్. </span><span class="fr">10</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">బృహస్పతిస్తు = బృహస్పతి యైతే</span>, <span xml:lang="en-US">సర్వవానరముఖ్యానామ్ = సమస్తమైన వానరశ్రేష్ఠులలో</span>, <span xml:lang="en-US">అనుత్తమమ్ = తనను మించినవారు లేని</span>, <span xml:lang="en-US">బుద్ధిమన్తమ్ = బుద్ధిమంతు డైన</span>, <span xml:lang="en-US">తారం నామ </span><span xml:lang="en-US">= తారు డను పేరు గల</span>, <span xml:lang="en-US">మహాహరిమ్ = గొప్ప వానరుని</span>, <span xml:lang="en-US">అజనయత్ = పుట్టించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span><span xml:lang="en-US">బృహస్పతి</span>, <span xml:lang="en-US">వానరశ్రేష్ఠు లందరిలోను మహాబుద్ధిమంతు డైన తారుడనే గొప్ప వానరుని సృజించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ధనదస్య సుతః శ్రీమాన్ వానరో గంధమాదనః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> విశ్వకర్మా త్వజనయన్నలం నామ మహాహరిమ్. </span><span class="fr">11</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">శ్రీమాన్ = కాంతి గల</span>, <span xml:lang="en-US">గన్ధమాదనః = గంధమాదను డనెడు</span>, <span xml:lang="en-US">వానరః = వానరుడు</span>, <span xml:lang="en-US">ధనదస్య = కుబేరునియొక్క</span>, <span xml:lang="en-US">సుతః = కుమారుడు. విశ్వకర్మాతు = విశ్వకర్మయైతే</span>, <span xml:lang="en-US">నలం నామ = నలు డనెడు</span>, <span xml:lang="en-US">మహాహరిమ్ = గొప్పవానరుని</span>, <span xml:lang="en-US">అజనయత్ = పుట్టించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>కుబేరుడు శ్రీమంతు డగు గంధమాదను డనెడు కుమారుని సృజించెను. విశ్వకర్మ నలు డనెడు పేరు గల గొప్ప వానరుని పుట్టించెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. పావకస్య సుతః శ్రీమాన్ నీలోఽగ్నిసదృశప్రభః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తేజసా యశసా వీర్యాదత్యరిచ్యత వానరాన్. </span><span class="fr">12</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పావకస్య = అగ్నియొక్క</span>, <span xml:lang="en-US">సుతః = కుమారుడును</span>, <span xml:lang="en-US">శ్రీమాన్ = శ్రీమంతుడును</span>, <span xml:lang="en-US">అగ్నిసదృశప్రభః = అగ్నితో సమానమైనకాంతికలవాడును అగు</span>, <span xml:lang="en-US">నీలః = నీలుడు</span>, <span xml:lang="en-US">తేజసా = తేజస్సుచేతను</span>, <span xml:lang="en-US">యశసా = కీర్తిచేతను</span>, <span xml:lang="en-US">వీర్యాత్ = పరాక్రమమువలనను</span>, <span xml:lang="en-US">వానరాన్ = ఇతరవానరులను</span>, <span xml:lang="en-US">అత్యరిచ్యత = అతిశయించి ఉండెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> శ్రీమంతుడును</span>, <span xml:lang="en-US">అగ్నితో సమాన మైన తేజస్సు కలవాడును</span>, <span xml:lang="en-US">అగ్ని కుమారుడును అగు నీలుడు తేజఃకీర్తివీర్యములచే ఇతరవానరుల నందరిని మించి ఉండెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. రూపద్రవిణసంపన్నావశ్వినౌ రూపసంమతౌ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మైన్దం చ ద్వివిదం చైవ జనయామాసతుః స్వయమ్. </span><span class="fr">13</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span xml:lang="en-US">రూపద్రవిణసంపన్నౌ = రూపమనెడుధనముచే సమృద్ధు లైన</span>, <span xml:lang="en-US">అశ్వినౌ = అశ్వినీదేవతలు</span>, <span xml:lang="en-US">స్వయమ్ = తాము</span>, <span xml:lang="en-US">రూపసంమతౌ = రూపముచే గౌరవింపబడిన</span>, <span xml:lang="en-US">మైన్దం చ = మైందుని</span>, <span xml:lang="en-US">ద్వివిదం చైవ = ద్వివిదుని</span>, <span xml:lang="en-US">జనయామాసతుః = పుట్టించిరి.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span><span xml:lang="en-US">సౌందర్య మనెడు ధనము గల అశ్వినీదేవతలు</span>, <span xml:lang="en-US">ప్రశస్త సౌందర్యవంతు లగు మైందుడు</span>, <span xml:lang="en-US">ద్వివిదుడు అను వానరులను పుట్టించిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. వరుణో జనయామాస సుషేణం వానరర్షభమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శరభం జనయామాస పర్జన్యస్తు మహాబలమ్. </span><span class="fr">14</span></p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">వరుణః = వరుణుడు</span>, <span xml:lang="en-US">సుషేణమ్ = సుషేణుడనెడు</span>, <span xml:lang="en-US">వానరర్షభమ్ = వానరశ్రేష్ఠుని</span>, <span xml:lang="en-US">జనయామాస = పుట్టించెను. పర్జన్యస్తు = పర్జన్యు డైతే</span>, <span xml:lang="en-US">మహాబలమ్ = గొప్ప బలము గల</span>, <span xml:lang="en-US">శరభమ్ = శరభుని</span>, <span xml:lang="en-US">జనయామాస = పుట్టించెను.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> వరణుడు సుషేణు డనెడు వానరశ్రేష్ఠుని</span>, <span xml:lang="en-US">పర్జన్యుడు మహాబలశాలి యగు శరభుని పుట్టించిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. మారుతస్యాత్మజః శ్రీమాన్ హనుమాన్నామ వీర్యవాన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వజ్రసంహననోపేతో వైనతేయసమో జవే. </span><span class="fr">15</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">శ్రీమాన్ = శ్రీమంతుడును</span>, <span xml:lang="en-US">వీర్యవాన్ = పరాక్రమశాలియు</span>, <span xml:lang="en-US">వజ్రసంహననోపేతః = వజ్రమువంటి దేహము కలవాడును</span>, <span xml:lang="en-US">జవే = వేగమునందు</span>, <span xml:lang="en-US">వైనతేయసమః = గరుత్మంతునితో సమానుడును అగు</span>, <span xml:lang="en-US">హనుమాన్ నామ = హనుమంతు డను పేరు గల వానరుడు</span>, <span xml:lang="en-US">మారుతస్య = వాయుదేవునియొక్క</span>, <span xml:lang="en-US">ఆత్మజః = కుమారుడు.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> వాయుదేవునకు శ్రీమంతుడును</span>, <span xml:lang="en-US">వీర్యవంతుడును</span>, <span xml:lang="en-US">వజ్రము వంటి దేహము కలవాడును</span>, <span xml:lang="en-US">వేగమునందు గరుత్మంతునితో సమానుడును అగు హనుమంతుడు కుమారుడుగ జనించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తే సృష్టా బహుసాహస్రా దశగ్రీవవధే రతాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అప్రమేయబలా వీరా విక్రాన్తాః కామరూపిణః. </span><span class="fr">16</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">దశగ్రీవవధే = రావణుని వధించుటయందు</span>, <span xml:lang="en-US">రతాః = ఆసక్తికలవారును</span>, <span xml:lang="en-US">అప్రమేయబలాః = కొలవ శక్యము కాని బలము కలవారును</span>, <span xml:lang="en-US">విక్రాన్తాః = పరాక్రమ వంతులను</span>, <span xml:lang="en-US">కామరూపిణః = స్వేచ్ఛానుసారముగా వివిధ రూపములను ధరించకలవారును</span>, <span xml:lang="en-US">బహుసాహస్రాః = అనేకవేల సంఖ్య కలవారును అగు</span>, <span xml:lang="en-US">తే వీరాః = ఆ వీరులు</span>, <span xml:lang="en-US">సృష్టాః = సృజింపబడినారు.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> అమేయమైన బలపరాక్రమములు గలవారును</span>, <span xml:lang="en-US">కామరూపులును అగు వేలకొలది వీరులు దశగ్రీవుని వధకొరకై సృష్టింపబడిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. మేరుమన్దరసంకాశా వపుష్మన్తో మహాబలాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఋక్షవానరగోపుచ్ఛాః క్షిప్రమేవాభిజజ్ఞిరే. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మేరుమన్దరసంకాశాః = మేరుమందరపర్వతములతో సమానులును</span>, <span xml:lang="en-US">వపుష్మన్తః = మంచిదేహములు కలవారును</span>, <span xml:lang="en-US">మహాబలాః = గొప్ప బలము గలవారును అగు</span>, <span xml:lang="en-US">ఋక్షవానరగోపుచ్ఛాః = ఎలుగుబంటులు</span>, <span xml:lang="en-US">వానరులు</span>, <span xml:lang="en-US">కొండముచ్చులు</span>, <span xml:lang="en-US">క్షిప్రమేవ </span><span xml:lang="en-US">= శీఘ్రముగనే</span>, <span xml:lang="en-US">అభిజజ్ఞిరే = పుట్టిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> మేరుమందరపర్వతముల వలె మహోన్నతము లైన దేహములు గల</span>, <span xml:lang="en-US">మహాబలవంతు లగు ఋక్ష-వానర-గోపుచ్ఛులు శీఘ్రముగనే జనించిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. యస్య దేవస్య యద్రూపం వేషో యశ్చ పరాక్రమః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అజాయత సమస్తేన తస్య తస్య సుతః పృథక్. </span><span class="fr">18</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">యస్య = ఏ</span>, <span xml:lang="en-US">దేవస్య = దేవునకు</span>, <span xml:lang="en-US">యత్ = ఏ</span>, <span xml:lang="en-US">రూపమ్ = రూపమో</span>, <span xml:lang="en-US">వేషః = ఏ వేషమో</span>, <span xml:lang="en-US">పరాక్రమశ్చ = పరాక్రమము కూడ</span>, <span xml:lang="en-US">యః = ఏదియో</span>, <span xml:lang="en-US">తస్య తస్య = ఆ యా దేవుని యొక్క</span>, <span xml:lang="en-US">సుతః = కుమారుడు</span>, <span xml:lang="en-US">పృథక్ = వేరుగా</span>, <span xml:lang="en-US">తేన = ఆ దేవునితో</span>, <span xml:lang="en-US">సమః = సమానుడై</span>, <span xml:lang="en-US">అజాయత = పుట్టెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> ఏ దేవునకు ఏ రూపము</span>, <span xml:lang="en-US">ఏ వేషము</span>, <span xml:lang="en-US">ఏ పరాక్రమము ఉండెనో ఆ దేవుని కుమారుడు కూడ అదే రూపము</span>, <span xml:lang="en-US">అదే వేషము</span>, <span xml:lang="en-US">అదే పరాక్రమము కలిగి ఉండెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. గోలాఙ్గూలీషు చోత్పన్నాః కేచిత్సంమతవిక్రమాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ఋక్షీషు చ తథా జాతా వానరాః కిన్నరీషు చ. </span><span class="fr">19</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సంమతవిక్రమాః = బహుమానింపబడిన పరాక్రమము గల</span>, <span xml:lang="en-US">కేచిత్ = కొందరు</span>, <span xml:lang="en-US">వానరాః = వానరులు</span>, <span xml:lang="en-US">గోలాఙ్గూలీషు = ఆడ కొండముచ్చుల యందు</span>, <span xml:lang="en-US">ఉత్పన్నాః = పుట్టినారు. తథా </span><span xml:lang="en-US">= అట్లే</span>, (<span xml:lang="en-US">మరికొందరు వానరులు)</span>, <span xml:lang="en-US">ఋక్షీషు = ఆడ ఎలుగుబంటుల యందును</span>, <span xml:lang="en-US">కిన్నరీషు చ = కిన్నర స్త్రీలయందును</span>, <span xml:lang="en-US">జాతాః = పుట్టినారు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> కొనియాడదగిన పరాక్రమము గల కొందరు గోలాంగూలస్త్రీల యందును</span>, <span xml:lang="en-US">కొందరు ఋక్షస్త్రీలయందును</span>, <span xml:lang="en-US">కిన్నరస్త్రీలయందును జనించిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. దేవా మహర్షిగన్ధర్వాస్తార్క్ష్యా యక్షా యశస్వినః</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> నాగాః కింపురుషాశ్చైవ సిద్ధవిద్యాధరోరగాః. </span><span class="fr">20</span></p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> బహవో జనయామాసుర్హృష్టాస్తత్ర సహస్రశః</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వానరాన్ సుమహాకాయాన్ సర్వాన్వై వనచారిణః. </span><span class="fr">21</span></p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అప్సరస్సు చ ముఖ్యాసు తథా విద్యాధరీషు చ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> నాగకన్యాసు చ తథా గన్ధర్వీణాం తనూషు చ. </span><span class="fr">22</span></p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">దేవాః = దేవతలు</span>, <span xml:lang="en-US">మహర్షిగన్ధర్వాః = మహర్షులు గంధర్వులు</span>, <span xml:lang="en-US">తార్క్ష్యాః = గరుడులు</span>, <span xml:lang="en-US">యక్షాః = యక్షులు</span>, <span xml:lang="en-US">యశస్వినః = కీర్తిగల</span>, <span xml:lang="en-US">నాగాః = నాగులు</span>, <span xml:lang="en-US">కింపురుషాశ్చైవ = కింపురుషులును</span>, <span xml:lang="en-US">సిద్ధవిద్యాధరోరగాః = సిద్ధులు</span>, <span xml:lang="en-US">విద్యాధరులు ఉరగులు</span>, <span xml:lang="en-US">బహవః = అనేకులు</span>, <span xml:lang="en-US">హృష్టాః = సంతసించినవారై</span>, <span xml:lang="en-US">తత్ర = ఆ సమయమున</span>, <span xml:lang="en-US">ముఖ్యాసు = ప్రధాన లైన</span>, <span xml:lang="en-US">అప్సరస్సు = అప్సరసలయందును</span>, <span xml:lang="en-US">తథా = మరియు</span>, <span xml:lang="en-US">విద్యాధరీషు చ = విద్యాధర స్త్రీలయందును</span>, <span xml:lang="en-US">నాగకన్యాసు = నాగకన్యలయందు</span>, <span xml:lang="en-US">తథా = మరియు</span>, <span xml:lang="en-US">గన్ధర్వీణామ్ = గంధర్వస్త్రీల</span>, <span xml:lang="en-US">తనూషు చ = శరీరములయందును</span>, <span xml:lang="en-US">సుమహాకాయాన్ = గొప్పదేహములు కలవారును</span>, <span xml:lang="en-US">వనచారిణః = వనములయందు సంచరించువారును అగు</span>, <span xml:lang="en-US">సర్వాన్ = సమస్తమైన</span>, <span xml:lang="en-US">వానరాన్ = వానరులను</span>, <span xml:lang="en-US">సహస్రశః = వేలకొలది</span>, <span xml:lang="en-US">జనయామాసుః = పుట్టించిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span><span xml:lang="en-US">ఆ సమయమున దేవ-మహర్షి-గంధర్వ-తార్క్ష్య-యక్ష-నాగ-కింపురుష-సిద్ధ- విద్యాధర-ఉరగులు అనేకులు చాల సంతసించినవారై ప్రధాన లైన అప్సరసలందును</span>, <span xml:lang="en-US">విద్యాధర-నాగ-గంధర్వస్త్రీలయందును</span>, <span xml:lang="en-US">గొప్ప దేహములు కలవారును</span>, <span xml:lang="en-US">వనములలో సంచరించువారును అగు వానరులను వేలకొలది సృజించిరి.</span></p> <p class="Poem-1 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. కామరూపబలోపేతా యథాకామం విచారిణః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సింహశార్దూలసదృశా దర్పేణ చ బలేన చ. </span><span class="fr">23</span></p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">(ఆ వానరులు)</span>, <span xml:lang="en-US">కామరూపబలోపేతాః = స్వేచ్ఛానుసారము లభించు రూపము కలవారు. బలోపేతాః = బలవంతులు. యథాకామమ్ = స్వేచ్ఛగా</span>, <span xml:lang="en-US">విచారిణః = సంచరించువారు. దర్పేణ చ = దర్పముచేతను</span>, <span xml:lang="en-US">బలేన చ = బలముచేతను</span>, <span xml:lang="en-US">సింహశార్దూల సదృశాః = సింహములతోడను</span>, <span xml:lang="en-US">పులులతోడను సమానులు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> ఆ వానరు లందరును ఇచ్చవచ్చిన రూపము ధరింపగలరు. బలాఢ్యులు</span>; <span xml:lang="en-US">స్వేచ్ఛగా సంచరించువారు</span>; <span xml:lang="en-US">దర్పబలముచే సింహశార్దూలములతో సమానులు. </span></p> <p class="Poem-1 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. శిలాప్రహరణాః సర్వే సర్వే పాదపయోధినః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> నఖదంష్ట్రాయుధాః సర్వే సర్వే సర్వాస్త్రకోవిదాః. </span><span class="fr">24</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సర్వే = అందరును</span>, <span xml:lang="en-US">శిలాప్రహరణాః = శిలలే ఆయుధములుగా కలవారు. సర్వే = అందరును</span>, <span xml:lang="en-US">పాదపయోధినః = వృక్షములతో యుద్ధము చేయువారు. సర్వే = అందరును</span>, <span xml:lang="en-US">నఖదంష్ట్రాయుధాః = గోళ్ళు</span>, <span xml:lang="en-US">కోరలు ఆయుధములుగా కలవారు. సర్వే = అందరును</span>, <span xml:lang="en-US">సర్వాస్త్రకోవిదాః = అన్ని అస్త్రములను గూర్చి తెలిసినవారు.</span></p> <p class="Tat ParaOverride-17" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఆ వానరులందరును యుద్ధములలో శిలలు</span>, <span xml:lang="en-US">వృక్షములు</span>, <span xml:lang="en-US">గోళ్ళు</span>, <span xml:lang="en-US">కోరలు - వీటిని ఆయుధములుగా ఉపయోగించెడివారు. వారికి అన్ని అస్త్రములను గూర్చియు తెలియును.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. విచాలయేయుః శైలేన్ద్రాన్ భేదయేయుః స్థిరాన్ ద్రుమాన్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> క్షోభయేయుశ్చ వేగేన సముద్రం సరితాం పతిమ్. </span><span class="fr">25</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">శైలేన్ద్రాన్ = పర్వతశ్రేష్ఠములను</span>, <span xml:lang="en-US">విచాలయేయుః = కదల్చివేయగలరు. స్థిరాన్ = స్థిరముగా నున్న</span>, <span xml:lang="en-US">ద్రుమాన్ = వృక్షములను</span>, <span xml:lang="en-US">భేదయేయుః = బ్రద్ధలుకొట్టగలరు. వేగేన = వేగముచేత</span>, <span xml:lang="en-US">సరితాం పతిమ్ = నదుల పతి యైన</span>, <span xml:lang="en-US">సముద్రమ్ = సముద్రమును</span>, <span xml:lang="en-US">క్షోభయేయుః </span><span xml:lang="en-US">= క్షోభింపచేయగలరు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> ఆ వానరు లందరును మహాపర్వతములను ఊపివేయగలరు. స్థిరములైన మహావృక్షములను పెకిలించగలరు. వేగముచే</span>, <span xml:lang="en-US">సకలనదులకును గమ్యస్థాన మైన సముద్రమును కూడ కలతపెట్టగలరు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. దారయేయుః క్షితిం పద్భ్యామాప్లవేయుర్మహార్ణవమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> నభస్థ్సలం విశేయుశ్చ గృహ్ణీయురపి తోయదాన్. </span><span class="fr">26</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పద్భ్యామ్ = పాదములచేత</span>, <span xml:lang="en-US">క్షితిమ్ = భూమిని</span>, <span xml:lang="en-US">దారయేయుః = చీల్చి వేయగలరు. మహార్ణవమ్ = మహాసముద్రమును</span>, <span xml:lang="en-US">ఆప్లవేయుః = దుమికి దాటగలరు. నభస్థ్సలమ్ </span><span xml:lang="en-US">= ఆకాశమును</span>, <span xml:lang="en-US">విశేయుశ్చ = ప్రవేశింపగలరు. తోయదానపి = మేఘములను కూడ</span>, <span xml:lang="en-US">గృహ్ణీయుః = గ్రహింపగలరు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>వారు పాదములచేత భూమిని చీల్చివేయగలరు. సముద్రమును దాటగలరు. ఆకాశములో ప్రవేశించి మేఘాలను కూడ గ్రహింపగలరు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. గృహ్ణీయు రపి మాతఙ్గాన్మత్తాన్ ప్రవ్రజతో వనే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> నర్దమానాశ్చ నాదేన పాతయేయుర్విహఙ్గమాన్. </span><span class="fr">27</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">వనే = అరణ్యమునందు</span>, <span xml:lang="en-US">ప్రవ్రజతః = సంచరించుచున్న</span>, <span xml:lang="en-US">మత్తాన్ = మదించిన</span>, <span xml:lang="en-US">మాతఙ్గాన్ అపి = ఏనుగులను కూడ</span>, <span xml:lang="en-US">గృహ్ణీయుః = పట్టుకొనగలరు. నర్దమానాః = ధ్వనిచేయుచున్నవారై</span>, <span xml:lang="en-US">నాదేన = ధ్వనిచేత</span>, <span xml:lang="en-US">విహఙ్గమాన్ = పక్షులను</span>, <span xml:lang="en-US">పాతయేయుః = పడిపోవునట్లు చేయగలరు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>అరణ్యములలో సంచరించు మత్తగజములను కూడ పట్టుకొనగలరు. ఆ వానరుల అరపులు విని పక్షులు క్రిందకు పడిపోవును కూడ.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఈదృశానాం ప్రసూతాని హరీణాం కామరూపిణామ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> శతం శతసహస్రాణి యూథపానాం మహాత్మనామ్. </span><span class="fr">28</span></p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">కామరూపిణామ్ = ఇష్ట మైన రూపములను ధరింపగలిగినవారును</span>, <span xml:lang="en-US">యూథపానామ్ = సేనానాయకులును</span>, <span xml:lang="en-US">మహాత్మనామ్ = అధికధైర్యవంతులును</span>, <span xml:lang="en-US">అగు</span>, <span xml:lang="en-US">ఈదృశానామ్ = ఇట్టి</span>, <span xml:lang="en-US">= పుట్టింపబడినవి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> కామరూపులును</span>, <span xml:lang="en-US">సేనానాయకులును</span>, <span xml:lang="en-US">మహాత్ములును</span>, <span xml:lang="en-US">అగు ఇట్టి వానరులు నూరులక్షలు (కోటిమంది) సృజింపబడిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తే ప్రధానేషు యూథేషు హరీణాం హరియూథపాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> బభూవుర్యూథపశ్రేష్ఠా వీరాంశ్చాజనయన్ హరీన్. </span><span class="fr">29</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తే = ఆ</span>, <span xml:lang="en-US">హరియూథపాః = వానర సేనానాయకులు</span>, <span xml:lang="en-US">హరీణామ్ = వానరులయొక్క</span>, <span xml:lang="en-US">ప్రదానేషు = ప్రధానములైన</span>, <span xml:lang="en-US">యూథేషు = సేనలయందు</span>, <span xml:lang="en-US">యూథపశ్రేష్ఠాః = సేనానాయకులలో ముఖ్యులుగా</span>, <span xml:lang="en-US">బభూవుః = అయిరి. వీరాన్ = వీరులైన</span>, <span xml:lang="en-US">హరీన్ = వానరులను</span>, <span xml:lang="en-US">అజనయన్ చ = పుట్టించిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> ఆ వానరసేనానాయకులు వానరుల ముఖ్యసేనలకు నాయకులై</span>, <span xml:lang="en-US">వీరులగు వానరులను పుట్టించిరి.</span></p> <p class="Poem-1 ParaOverride-18" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అన్యే ఋక్షవతః ప్రస్థానవతస్థుస్సహస్రశః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అన్యే నానావిధాన్ శైలాన్ భేజిరే కాననాని చ. </span><span class="fr">30</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అన్యే = కొందరు వానరులు</span>, <span xml:lang="en-US">సహస్రశః = వేలకొలది</span>, <span xml:lang="en-US">ఋక్షవతః = ఋక్షవత్పర్వతము యొక్క</span>, <span xml:lang="en-US">ప్రస్థాన్ = చరియలను</span>, <span xml:lang="en-US">అవతస్థుః = ఆశ్రయించి యుండిరి. అన్యే = మరి కొందరు</span>, <span xml:lang="en-US">నానావిధాన్ = అనేకవిధములైన</span>, <span xml:lang="en-US">శైలాన్ = పర్వతములను</span>, <span xml:lang="en-US">కాననాని చ = అడవులను</span>, <span xml:lang="en-US">భేజిరే = పొందిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> వేలకొలది వానరులు కొందరు ఋక్షవత్పర్వతము పైన నివసించిరి. మరి కొందరు అనేక పర్వతముల పైనను</span>, <span xml:lang="en-US">అడవులందును నివసించిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. సూర్యపుత్రం చ సుగ్రీవం శక్రపుత్రం చ వాలినమ్</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> భ్రాతరావుపతస్థుస్తే సర్వ ఏవ హరీశ్వరాః</span>, 31</p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"> నలం నీలం హనూమన్తమన్యాంశ్చ హరియూథపాన్.</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తే = ఆ</span>, <span xml:lang="en-US">హరీశ్వరాః = వానరులు</span>, <span xml:lang="en-US">సర్వే = అందరును</span>, <span xml:lang="en-US">భ్రాతరౌ = సోదరులైన</span>, <span xml:lang="en-US">సూర్యపుత్రమ్ = సూర్యుని కుమారు డైన</span>, <span xml:lang="en-US">సుగ్రీవమ్ = సుగ్రీవుని</span>, <span xml:lang="en-US">శక్రపుత్రమ్ = ఇంద్రుని పుత్రుడైన</span>, <span xml:lang="en-US">వాలినం చ = వాలిని</span>, <span xml:lang="en-US">నలమ్ = నలుని</span>, <span xml:lang="en-US">నీలమ్ = నీలుని</span>, <span xml:lang="en-US">హనూమన్తమ్ = హనుమంతుని</span>, <span xml:lang="en-US">అన్యాన్ = ఇతరులైన</span>, <span xml:lang="en-US">హరియూథపాంశ్చ = వానరసేనానాయకులను</span>, <span xml:lang="en-US">ఉపతస్థుః = సేవించిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> ఆ వానరశ్రేష్ఠులందరు</span>, <span xml:lang="en-US">ఇంద్రసూర్యుల కుమారులును సోదరులును అగు వాలిసుగ్రీవులను</span>, <span xml:lang="en-US">నలుని</span>, <span xml:lang="en-US">నీలుని</span>, <span xml:lang="en-US">హనుమంతుని</span>, <span xml:lang="en-US">తదితరవానరసేనా నాయకులను సేవించుచుండిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మూ. తే తార్ క్ష్యబలసంపన్నాః సర్వే యుద్ధవిశారదాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> విచరన్తోఽర్దయన్ దర్పాత్సింహవ్యాఘ్రమహోరగాన్. </span><span class="fr">32</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తార్క్ష్యబలసంపన్నాః = గరుత్మంతుని వంటి బలము కలవారును</span>, <span xml:lang="en-US">యుద్ధవిశారదాః = యుద్ధమునందు సమర్థులును అగు</span>, <span xml:lang="en-US">తే సర్వే = వారందరును</span>, <span xml:lang="en-US">విచరన్తః = సంచరించుచు</span>, <span xml:lang="en-US">దర్పాత్ = గర్వము వలన</span>, <span xml:lang="en-US">సింహవ్యాఘ్రమ</span><span class="CharOverride-3" xml:lang="en-US">హో</span><span xml:lang="en-US">రగాన్ = సింహములను</span>, <span xml:lang="en-US">వ్యాఘ్రములను</span>, <span xml:lang="en-US">మహాసర్పములను</span>, <span xml:lang="en-US">అర్దయన్ = పీడించిరి.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> గరుత్మంతుని వంటి బలము కలవారును</span>, <span xml:lang="en-US">యుద్ధసమర్థులును అగు ఆ వానరు లందరును సంచరించుచు</span>, <span xml:lang="en-US">దర్పముచేత</span>, <span xml:lang="en-US">సింహవ్యాఘ్రమహోరగములను పీడించిరి. అనగా వాటికి కూడ భయము కలుగు నట్లు సంచరించిరి.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తాంశ్చ సర్వాన్ మహాబాహుర్వాలీ విపులవిక్రమః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> జుగోప భుజవీర్యేణ ఋక్షగోపుచ్ఛవానరాన్. </span><span class="fr">33</span></p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాబాహుః = గొప్ప బాహువులు కలవాడును</span>, <span xml:lang="en-US">విపులవిక్రమః = గొప్ప పరాక్రమము కలవాడును అయిన</span>, <span xml:lang="en-US">వాలీ = వాలి</span>, <span xml:lang="en-US">తాన్ = ఆ</span>, <span xml:lang="en-US">సర్వాన్ = సమస్తమైన</span>, <span xml:lang="en-US">ఋక్షగోపుచ్ఛవానరాన్ = ఋక్షగోపుచ్ఛ (కొండముచ్చు) వానరులను</span>, <span xml:lang="en-US">భుజవీర్యేణ = భుజపరాక్రమముచేత</span>, <span xml:lang="en-US">జుగోప </span><span xml:lang="en-US">= రక్షించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> గొప్ప బాహువులు గల</span>, <span xml:lang="en-US">అధికపరాక్రమవంతు డైన వాలి తన భుజబలముచేత ఆ ఋక్షగోపుచ్ఛవానరులను రక్షించెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తైరియం పృథివీ శూరైః సపర్వతవనార్ణవా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కీర్ణా వివిధసంస్థానైర్నానావ్యఞ్జనలక్షణైః. </span><span class="fr">34</span></p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">శూరైః = శూరులును</span>, <span xml:lang="en-US">వివిధసంస్థానైః = అనేకవిధములైన శరీరములు కలవారును</span>, <span xml:lang="en-US">నానావ్యఞ్జనలక్షణైః = నానావిధము లైన దేహములకు సంబంధించిన గుర్తులును</span>, <span xml:lang="en-US">జాతికి సంబంధించిన గుర్తులును కలవారును అగు</span>, <span xml:lang="en-US">తైః = వారిచేత</span>, <span xml:lang="en-US">సపర్వతవనార్ణవా = పర్వత - వన - సముద్రములతో కూడిన</span>, <span xml:lang="en-US">ఇయమ్ = ఈ</span>, <span xml:lang="en-US">పృథివీ = భూమి</span>, <span xml:lang="en-US">కీర్ణా = వ్యాప్తమైనది.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> అనేకవిధములైన శరీరనిర్మాణములును</span>, <span xml:lang="en-US">అనేక విధములైన దేహ జాత్యాదిచిహ్నములును గల ఆ శూరు లైన వానరులు</span>, <span xml:lang="en-US">పర్వత-వన-సముద్ర సహిత మగు ఈ భూమిని ఆవరించి ఉండిరి. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB">మూ. తైర్మేఘబృన్దాచలకూటకల్పై</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> ర్మహాబలైర్వానరయూథపాలైః</span>,</p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"> బభూవ భూర్భీమశరీరరూపై</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> స్సమావృతా రామసహాయ హేతోః. </span><span class="fr">35</span></p> <p class="Prati ParaOverride-11" xml:lang="en-GB"><span xml:lang="en-US">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే</span> <a/><span xml:lang="en-US">బాలకాణ్డే సప్తదశః సర్గః.</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మేఘబృన్దాచలకూటకల్పైః = మేఘసముదాయములతోడను పర్వతశిఖరములతోడను సమానులైన</span>, <span xml:lang="en-US">మహాబలైః = గొప్ప బలము గల</span>, <span xml:lang="en-US">భీమశరీరరూపైః = భయంకర మైన శరీరములు ఆకారములు గల</span>, <span xml:lang="en-US">తైః = ఆ</span>, <span xml:lang="en-US">వానరయూథపాలైః = వానర సేనానాయకులచేత</span>, <span xml:lang="en-US">భూః = భూమి</span>, <span xml:lang="en-US">రామసహాయ హేతోః = రామునకు సహాయము చేయుటకై</span>, <span xml:lang="en-US">సమావృతా = ఆవరింపబడినది</span>, <span xml:lang="en-US">బభూవ = ఆయెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> మేఘముల గుంపులతోడను పర్వతశిఖరములతోడను సమానులును</span>, <span xml:lang="en-US">మహాబలవంతులును</span>, <span xml:lang="en-US">భయంకరము లైన శరీరములు కలవారును</span>, <span xml:lang="en-US">రామునికి సాహాయ్యము చేయుటకై ఆవిర్భవించినవారును అగు ఆ వానర సేనానాయకులచే ఈ భూమి యంతయు ఆవరింపబడి యుండెను.</span></p> <p class="Prati ParaOverride-19" xml:lang="en-GB">‘‘<span xml:lang="en-US">బాలానందిని</span>’’ <span xml:lang="en-US">యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="en-US">బాలకాండలో సప్తదశసర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter