Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_19</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_4.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_19" xml:lang="en-US"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ ఏకోనవింశః సర్గః</p> <p class="Start" xml:lang="en-GB">‘‘<span xml:lang="en-US">నేను చేయ తలపెట్టిన యాగమును రక్షించుటకై రాముని పంపుము</span>’’ <span xml:lang="en-US">అని విశ్వామిత్రుడు కోరగా దశరథుడు మిగుల దుఃఖించుట.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. తచ్ఛ్రుత్వా రాజసింహస్య వాక్యమద్భుతవిస్తరమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> హృష్టరోమా మహాతేజా విశ్వామిత్రోఽభ్యభాషత </span><span class="fr">1</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాజసింహస్య = రాజశ్రేష్ఠునియొక్క</span>, <span xml:lang="en-US">తత్ = ఆ</span>, <span xml:lang="en-US">అద్భుతవిస్తరమ్ = ఆశ్చర్యకరమును విస్తృతమును అగు</span>, <span xml:lang="en-US">వాక్యమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">మహాతేజాః = గొప్ప తేజస్సు గల</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">హృష్టరోమాః = గగుర్పొడిచిన రోమములు కలవాడై</span>, <span xml:lang="en-US">అభ్యభాషత = పలికెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా. </span><span xml:lang="en-US">ఆ రాజశ్రేష్ఠుని ఆశ్చర్యకరములును</span>, <span xml:lang="en-US">విస్తృతములును అగుమాటలు విని</span>, <span xml:lang="en-US">మహాతేజఃశాలియగు విశ్వామిత్రుడు ఆనందముచే గగుర్పాటు కలిగిన శరీరముకలవాడై</span>, <span xml:lang="en-US">ఇట్లు పలికెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. సదృశం రాజశార్దూల తవైతద్భువి నాన్యథా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మహావంశప్రసూతస్య వసిష్ఠవ్యపదేశినః. </span><span class="fr">2</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాజశార్దూల = ఓ రాజశ్రేష్ఠుడా! భువి = భూమియందు</span>, <span xml:lang="en-US">మహావంశప్రసూతస్య = గొప్పవంశమునందు పుట్టినవాడును</span>, <span xml:lang="en-US">వసిష్ఠవ్యపదేశినః = వసిష్ఠుని ఉపదేశములను పొందినవాడును అగు</span>, <span xml:lang="en-US">తవ = నీకు</span>, <span xml:lang="en-US">ఏతత్ = ఇదియే</span>, <span xml:lang="en-US">సదృశమ్ = తగియున్నది. అన్యథా = మరి యొక విధముగా నైనచో</span>, <span xml:lang="en-US">న = కాదు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>ఓ రాజశ్రేష్ఠుడా! మహావంశమునందు పుట్టి వసిష్ఠుని ఉపదేశములను పొందుచున్న నీవు ఈ విధముగ మాటలాడుటయే యుక్తము. మరొక విధముగ మాటలాడుట అసంభావ్యము.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. యత్తు మే హృద్గతం వాక్యం తస్య కార్యస్య నిశ్చయమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కురుష్వ రాజశార్దూల భవ సత్యప్రతిశ్రవాః. </span><span class="fr">3</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాజశార్దూల = రాజశ్రేష్ఠుడా</span>, <span xml:lang="en-US">మే = నాయొక్క</span>, <span xml:lang="en-US">హృద్గతమ్ = మనస్సులో ఉన్న</span>, <span xml:lang="en-US">యత్ = ఏ కార్యము</span>, <span xml:lang="en-US">వాక్యమ్ = చెప్పదగియున్నదో</span>, <span xml:lang="en-US">తస్య = ఆ</span>, <span xml:lang="en-US">కార్యస్య = కార్యము యొక్క</span>, <span xml:lang="en-US">నిశ్చయమ్ = నిశ్చయమును</span>, <span xml:lang="en-US">కురుష్వ = చేయుము. సత్యప్రతిశ్రవాః = సత్యమైన ప్రతిజ్ఞ కలవాడవు</span>, <span xml:lang="en-US">భవ = అగుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>ఓ రాజశ్రేష్ఠా! నా మనస్సులో నున్న కార్యమును చెప్పెదను. దానిని తప్పక చేయుము. ప్రతిజ్ఞను నిలబెట్టుకొనుము.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అహం నియమమాతిష్ఠే సిద్ధ్యర్థం పురుషర్షభ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తస్య విఘ్నకరౌ ద్వౌ తు రాక్షసౌ కామరూపిణౌ. </span><span class="fr">4</span></p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పురుషర్షభ = పురుషశ్రేష్ఠుడా! అహమ్ = నేను</span>, <span xml:lang="en-US">సిద్ధ్యర్థమ్ = సిద్ధికొరకు</span>, <span xml:lang="en-US">నియమమ్ = నియమమును</span>, <span xml:lang="en-US">ఆతిష్ఠే = అవలంబించి ఉన్నాను. తు = కాని</span>, <span xml:lang="en-US">కామరూపిణౌ = స్వేచ్ఛా రూపము గల</span>, <span xml:lang="en-US">ద్వౌ = ఇద్దరు</span>, <span xml:lang="en-US">రాక్షసౌ = రాక్షసులు</span>, <span xml:lang="en-US">తస్య = దానికి</span>, <span xml:lang="en-US">విఘ్నకరౌ = విఘ్నము చేయువారుగా ఉన్నారు.</span></p> <p class="Tat ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>ఓ పురుషశ్రేష్ఠుడా! నేను ఒక సిద్ధికొరకై ఒక నియమమును అవలంబించి ఉన్నాను. కాని కామరూపవంతు లగు ఇద్దరు రాక్షసులు దానికి విఘ్నము చేయుచున్నారు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. వ్రతే మే బహుశశ్చీర్ణే సమాప్త్యాం రాక్షసావిమౌ</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మారీచశ్చ సుబాహుశ్చ వీర్యవంతౌ సుశిక్షితౌ</span>, 5</p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"> సమాంసరుధిరౌఘేణ వేదిం తామభ్యవర్షతామ్.</p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">బహుశః = చాలవరకు</span>, <span xml:lang="en-US">చీర్ణే = చేయబడిన</span>, <span xml:lang="en-US">మే = నాయొక్క</span>, <span xml:lang="en-US">వ్రతే = వ్రతమునందు</span>, <span xml:lang="en-US">సమాప్త్యామ్ = సమాప్తిసమయమునందు</span>, <span xml:lang="en-US">వీర్యవన్తౌ = పరాక్రమ వంతులును</span>, <span xml:lang="en-US">సుశిక్షితౌ = బాగుగా అభ్యాసము చేసినవారును అగు</span>, <span xml:lang="en-US">మారీచశ్చ = మారీచుడును</span>, <span xml:lang="en-US">సుబాహుశ్చ = సుబాహువు</span>, <span xml:lang="en-US">సమాంసరుధిరౌఘేణ = మాంసముతో కూడిన రక్త ప్రవాహముతో</span>, <span xml:lang="en-US">తామ్ = ఆ</span>, <span xml:lang="en-US">వేదిమ్ = వేదిని</span>, <span xml:lang="en-US">అభ్యవర్షతామ్ = వర్షించిరి.</span></p> <p class="Tat ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> నా వ్రతము సమాప్తి చెందు సమయమునకు</span>, <span xml:lang="en-US">వీర్యవంతులును</span>, <span xml:lang="en-US">సుశిక్షితు లును అగు మారీచసుబాహువులు వచ్చి</span>, <span xml:lang="en-US">మాంసముతో కూడిన రక్తప్రవాహముతో యజ్ఞవేదికను వర్షించుచుండిరి.</span></p> <p class="Poem2 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అవధూతే తథా భూతే తస్మిన్నియమనిశ్చయే</span>, 6</p> <p class="Poem2" xml:lang="en-GB"> కృతశ్రమో నిరుత్సాహస్తస్మాద్దేశాదపాక్రమే.</p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తస్నిన్ = ఆ</span>, <span xml:lang="en-US">నియమనిశ్చయే = దీక్షాసంకల్పము</span>, <span xml:lang="en-US">అవధూతే = పాడుచేయబడినదై</span>, <span xml:lang="en-US">తథా భూతే = ఆ విధముగా అయిపోగా</span>, <span xml:lang="en-US">కృతశ్రమః = అంతశ్రమ చేసిన నేను</span>, <span xml:lang="en-US">నిరుత్సాహః = భగ్నోత్సాహుడనై</span>, <span xml:lang="en-US">తస్మాత్ = ఆ</span>, <span xml:lang="en-US">దేశాత్ = దేశమునుండి</span>, <span xml:lang="en-US">అపాక్రమే = తొలగివచ్చినాను.</span></p> <p class="Tat ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>ఆ వ్రతసంకల్పమ విఘ్నితమై అట్లయిపోయినది. దానికై ఇంత శ్రమపడిన నేను భగ్నోత్సాహుడనై ఆ దేశమును వదలి వచ్చితిని.</p> <p class="Poem2 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. న చ మే క్రోధముత్స్రష్టుం బుద్ధిర్భవతి పార్థివ</span>, 7</p> <p class="Poem2" xml:lang="en-GB"> తథాభూతా హి సా చర్యా న శాపస్తత్ర ముచ్యతే.</p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పార్థివ = ఓ రాజా!, క్రోధమ్ = కోపమును</span>, <span xml:lang="en-US">ఉత్స్రష్టుమ్ = విడచుటకు (చూపుటకు)</span>, <span xml:lang="en-US">మే = నాకు</span>, <span xml:lang="en-US">బుద్ధిః = బుద్ధి</span>, <span xml:lang="en-US">న భవతి = కలుగుటలేదు. సా = ఆ</span>, <span xml:lang="en-US">చర్యా = వ్రతచర్య</span>, <span xml:lang="en-US">తథాభూతా హి </span><span xml:lang="en-US">= అట్టిదికదా. తత్ర = ఆ యాగ సమయమునందు</span>, <span xml:lang="en-US">శాపః = శాపము</span>, <span xml:lang="en-US">న ముచ్యతే = విడువబడదు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>ఓ రాజా! ఆ సమయమున కోపము చూపుటకు బుద్ధి కలుగుటలేదు. ఆ యజ్ఞము అట్టిది. అట్టి యజ్ఞములలో శాపము ఇవ్వకూడదు.</p> <p class="Poem2 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. స్వపుత్రం రాజశార్దూల రామం సత్యపరాక్రమమ్</span>, 8</p> <p class="Poem2 ParaOverride-9" xml:lang="en-GB"> కాకపక్షధరం శూరం జ్యేష్ఠం మే దాతుమర్హసి. </p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాజశార్దూల = ఓ రాజశ్రేష్ఠుడా! సత్యపరాక్రమమ్ = సత్యమైన పరాక్రమము కలవాడును</span>, <span xml:lang="en-US">కాకపక్షధరమ్ = జులపములను ధరించుచున్న వాడును</span>, <span xml:lang="en-US">శూరమ్ = శూరుడును</span>, <span xml:lang="en-US">స్వపుత్రమ్ </span><span xml:lang="en-US">= నీ కుమారుడైన</span>, <span xml:lang="en-US">జ్యేష్ఠమ్ = పెద్దవాడైన</span>, <span xml:lang="en-US">రామమ్ = రాముని</span>, <span xml:lang="en-US">మే = నాకు</span>, <span xml:lang="en-US">దాతుమ్ = ఇచ్చుటకు</span>, <span xml:lang="en-US">అర్హసి = తగి యున్నావు. </span></p> <p class="Tat ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> ఓ రాజశ్రేష్ఠుడా! శూరుడును</span>, <span xml:lang="en-US">సత్య మైన పరాక్రమము కలవాడును</span>, <span xml:lang="en-US">జులపములు ధరించు కౌమారవ యస్సులో నున్నవాడు అగు</span>, <span xml:lang="en-US">నీ జ్యేష్ఠకుమారు డైన రాముని నా కిమ్ము.</span></p> <p class="Poem2 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. శక్తో హ్యేష మయా గుప్తో దివ్యేన స్వేన తేజసా</span>, 9</p> <p class="Poem2 ParaOverride-9" xml:lang="en-GB"> రాక్షసా యే వికర్తారస్తేషామపి వినాశనే.</p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మయా = నాచేత</span>, <span xml:lang="en-US">గుప్తః = రక్షింపబడిన</span>, <span xml:lang="en-US">ఏషః = ఈతడు</span>, <span xml:lang="en-US">దివ్యేన = దివ్యమైన</span>, <span xml:lang="en-US">స్వేన = తనసంబంధ మైన</span>, <span xml:lang="en-US">తేజసా = తేజస్సుచేత</span>, <span xml:lang="en-US">యే = ఏ</span>, <span xml:lang="en-US">వికర్తారః = విఘ్నముచేయు</span>, <span xml:lang="en-US">రాక్షసాః = రాక్షసులు కలరో</span>, <span xml:lang="en-US">తేషామపి = వారియొక్క కూడ</span>, <span xml:lang="en-US">వినాశనే = నశింపచేయుట యందు</span>, <span xml:lang="en-US">శక్తః హి = సమర్థుడు కదా.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> నాచే రక్షింపబడిన ఈ రాముడు</span>, <span xml:lang="en-US">తన సహజదివ్యతేజస్సుచేత</span>, <span xml:lang="en-US">విఘ్నకారు లగు రాక్షసులను సంహరింప సమర్థుడు.</span></p> <p class="Poem2 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. శ్రేయశ్చాస్మై ప్రదాస్యామి బహురూపం న సంశయః</span>, 10</p> <p class="Poem2" xml:lang="en-GB"> త్రయాణామపి లోకానాం యేన ఖ్యాతిం గమిష్యతి.</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అస్మై = ఈతనికి</span>, <span xml:lang="en-US">బహురూపమ్ = అనేకవిధములైన</span>, <span xml:lang="en-US">శ్రేయశ్చ = శ్రేయస్సును కూడ</span>, <span xml:lang="en-US">ప్రదాస్యామి = ఇచ్చెదను. సంశయః = సంశయము</span>, <span xml:lang="en-US">న = లేదు</span>, <span xml:lang="en-US">యేన = దేనిచేత</span>, <span xml:lang="en-US">త్రయాణామ్ = మూడు</span>, <span xml:lang="en-US">లోకానామపి = లోకములలో</span>, <span xml:lang="en-US">ఖ్యాతిమ్ = ప్రసిద్ధిని</span>, <span xml:lang="en-US">గమిష్యతి = పొందగలడో.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>రామునకు అనేకవిధము లైన శ్రేయస్సును ఇవ్వగలను. దానిచే ఇతడు మూడు లోకములలో కీర్తిని పొందగలడు. సందేహము లేదు.</p> <p class="Poem2 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. న చ తౌ రామమాసాద్య శక్తౌ స్థాతుం కథంచన. </span><span class="fr">11</span></p> <p class="Poem2" xml:lang="en-GB"> న చ తౌ రాఘవాదన్యో హన్తుముత్సహతే పుమాన్.</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">తౌ = ఆ మారీచసుబాహులు</span>, <span xml:lang="en-US">రామమ్ = రాముని</span>, <span xml:lang="en-US">ఆసాద్య = పొంది, కథంచన = ఏ విధముగను</span>, <span xml:lang="en-US">స్థాతుమ్ = నిలుచుటకు</span>, <span xml:lang="en-US">న శక్తౌ = సమర్థులు కారు. రాఘవాత్ = రామునికంటె</span>, <span xml:lang="en-US">అన్యః = ఇతరు డైన</span>, <span xml:lang="en-US">పుమాన్ = పురుషుడు</span>, <span xml:lang="en-US">తౌ = వారిని</span>, <span xml:lang="en-US">హన్తుమ్ = చంపుటకు</span>, <span xml:lang="en-US">న ఉత్సహతే = సమర్థుడు కాడు.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>ఆ మారీచసుబాహులు రాముని ఎదుట ఏ విధముగను నిలువజాలరు. రాముడు తప్ప మరెవ్వరును వారిని చంపజాలరు.</p> <p class="Poem2 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. వీర్యోత్సిక్తౌ హి తౌ పాపౌ కాలపాశవశం గతౌ</span>, 12</p> <p class="Poem2" xml:lang="en-GB"> రామస్య రాజశార్దూల న పర్యాప్తౌ మహాత్మనః.</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">వీర్యోత్సిక్తౌ = వీర్యముచేత గర్వించిన</span>, <span xml:lang="en-US">తౌ = ఆ</span>, <span xml:lang="en-US">పాపౌ = పాపాత్ములు</span>, <span xml:lang="en-US">కాలపాశవశం = యమపాశముయొక్క వశమును</span>, <span xml:lang="en-US">గతౌ = పొందినారు. రాజశార్దూల = ఓ రాజశ్రేష్ఠుడా!, మహాత్మనః = మహాత్ము డైన</span>, <span xml:lang="en-US">రామస్య = రామునకు న పర్యాప్తౌ = సరిపడువారు కారు.</span></p> <p class="Tat ParaOverride-3" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>ఓ రాజశ్రేష్ఠుడా! పరాక్రమముచే గర్వించిన ఆ మారీచసుబాహులు యముని పాశములకు వశులు కావలసి యున్నది. వారు మహాత్ములైన రామునకు యుద్ధమునందు చాలరు.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. న చ పుత్రకృతస్నేహం కర్తుమర్హసి పార్థివ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అహం తే ప్రతిజానామి హతౌ తౌ విద్ధి రాక్షసౌ. </span><span class="fr">13</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పార్థివ = ఓ రాజా! పుత్రకృతమ్ = పుత్రునియందు చేయబడు</span>, <span xml:lang="en-US">స్నేహమ్ = స్నేహమును</span>, <span xml:lang="en-US">కర్తుమ్ = చేయుటకు</span>, <span xml:lang="en-US">న అర్హసి = తగవు. తౌ = ఆ</span>, <span xml:lang="en-US">రాక్షసౌ = రాక్షసులను</span>, <span xml:lang="en-US">హతౌ = చంపబడినవారిగా</span>, <span xml:lang="en-US">విద్ధి = తెలుసుకొనుము. అహమ్ = నేను</span>, <span xml:lang="en-US">తే = నీకు</span>, <span xml:lang="en-US">ప్రతిజానామి = ప్రతిజ్ఞ చేయుచున్నాను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>ఓ రాజా! రామునియందున్న పుత్రస్నేహముచే వెనుదీయకుము. ఆ రాక్షసులు రామునిచే సంహరింపబడినా రనియే నిశ్చయించుకొనుము. నేను నీకు ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వసిష్ఠోఽపి మహాతేజా యే చేమే తపసి స్థితాః. </span><span class="fr">14</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాత్మానమ్ = మహాత్ముడును</span>, <span xml:lang="en-US">సత్యపరాక్రమమ్ = సత్య మైన పరాక్రమము కలవాడును అగు</span>, <span xml:lang="en-US">రామమ్ = రాముని గూర్చి</span>, <span xml:lang="en-US">అహమ్ = నేను</span>, <span xml:lang="en-US">వేద్మి = ఎరుగుదును. మహాతేజాః = గొప్ప తేజస్సు గల</span>, <span xml:lang="en-US">వసిష్ఠోఽపి = వసిష్ఠుడును</span>, <span xml:lang="en-US">యే = ఏ</span>, <span xml:lang="en-US">తపసి స్థితాః = తపస్సులో నున్న</span>, <span xml:lang="en-US">ఇమే = ఈ మహర్షులు గలరో</span>, <span xml:lang="en-US">వీరును (ఎరుగుదురు).</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> మహాత్ముడును</span>, <span xml:lang="en-US">సత్యపరాక్రముడును అగు రాము డెట్టివాడో నాకు తెలియును</span>, <span xml:lang="en-US">వసిష్ఠునకు తెలియును. ఈ మహర్షులకు తెలియును. రాముడు నీ కుమారు డగుటచే నీ వాతనిని సామాన్యునిగ తలపవచ్చును. అతని యథార్థస్వరూపము మావంటి తపోధనులకు మాత్రమే తెలియును.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. యది తే ధర్మలాభం చ యశశ్చ పరమం భువి</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"> స్థితమిచ్ఛసి రాజేన్ద్ర రామం మే దాతుమర్హసి. 15</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాజేన్ద్ర = ఓ రాజశ్రేష్ఠుడా!, తే = నీకు</span>, <span xml:lang="en-US">ధర్మలాభమ్ = ధర్మము యొక్క లాభమును</span>, <span xml:lang="en-US">ఇచ్ఛసి యది = కోరినట్లైతే</span>, <span xml:lang="en-US">పరమమ్ = గొప్ప దైన</span>, <span xml:lang="en-US">యశశ్చ = కీర్తిని కూడ</span>, <span xml:lang="en-US">భువి = భూమియందు</span>, <span xml:lang="en-US">స్థితమ్ = ఉండుదానినిగా</span>, (<span xml:lang="en-US">ఇచ్ఛసి యది = కోరినట్లైతే)</span>, <span xml:lang="en-US">రామమ్ = రాముని</span>, <span xml:lang="en-US">మే = నాకు</span>, <span xml:lang="en-US">దాతుమ్ = ఇచ్చుటకు</span>, <span xml:lang="en-US">అర్హసి = తగియున్నావు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> ఓ రాజేంద్రా! నీవు ధర్మము కావలె నని కోరిన</span><span class="CharOverride-5" xml:lang="en-US">ట్లై</span><span xml:lang="en-US">తే</span>, <span xml:lang="en-US">నీ గొప్ప కీర్తి భూలోకమున స్థిరముగా నుండ వలె నని నీకు అభిలాష ఉన్న</span><span class="CharOverride-5" xml:lang="en-US">ట్లై</span><span xml:lang="en-US">తే</span>, <span xml:lang="en-US">రాముని నా కిమ్ము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. యది హ్యనుజ్ఞాం కాకుత్స్థ దదతే తవ మన్త్రిణః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"> వసిష్ఠప్రముఖాః సర్వే తతో రామం విసర్జయ. 16</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">కాకుత్థ్స = ఓ కకుత్థ్సవంశీయుడా! తవ = నీ యొక్క</span>, <span xml:lang="en-US">మన్త్రిణః = మంత్రులును</span>, <span xml:lang="en-US">వసిష్ఠ ప్రముఖాః = వసిష్ఠుడు మొదలుగా గల</span>, <span xml:lang="en-US">సర్వే = అందరును</span>, <span xml:lang="en-US">అనుజ్ఞామ్ = అనుజ్ఞను</span>, <span xml:lang="en-US">దదతే యది = ఇచ్చినట్లైతే</span>, <span xml:lang="en-US">తతః = అటు పిమ్మట</span>, <span xml:lang="en-US">రామమ్ = రాముని</span>, <span xml:lang="en-US">విసర్జయ = ఇమ్ము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>దశరథమహారాజా! నీ మంత్రులును వసిష్ఠాదులును అనుజ్ఞ ఇచ్చిననే రాముని పంపుము.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అభిప్రేతమసంసక్తమాత్మజం దాతుమర్హసి</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"> దశరాత్రం హి యజ్ఞస్య రామం రాజీవలోచనమ్. 17</p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అభిప్రేతమ్ = ఇష్టుడైన</span>, <span xml:lang="en-US">ఆత్మజమ్ = కుమారుడును</span>, <span xml:lang="en-US">రాజీవలోచనమ్ = పద్మములవంటి నేత్రములు కలవాడును అగు</span>, <span xml:lang="en-US">రామమ్ = రాముని</span>, <span xml:lang="en-US">అసంసక్తమ్ = ఆలస్యము లేకుండగా</span>, <span xml:lang="en-US">యజ్ఞస్య = యజ్ఞముయొక్క</span>, <span xml:lang="en-US">దశరాత్రమ్ = పదిదినములు</span>, <span xml:lang="en-US">దాతుమ్ = ఇచ్చుటకు</span>, <span xml:lang="en-US">అర్హసి </span><span xml:lang="en-US">= తగి ఉన్నావు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> పద్మపత్రవిశాలాక్షు డైన</span>, <span xml:lang="en-US">నీ ప్రియపుత్రు డైన రాముని పది దినములు జరుగు యాగమును రక్షించుటకై</span>, <span xml:lang="en-US">ఆలస్యము చేయక నా కిమ్ము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. నాత్యేతి కాలో యజ్ఞస్య యథాయం మమ రాఘవ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"> తథా కురుష్వ భద్రం తే మా చ శోకే మనః కృథాః. 18</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాఘవ = ఓ దశరథమహారాజా! మమ = నాయొక్క</span>, <span xml:lang="en-US">యజ్ఞస్య = యజ్ఞముయొక్క</span>, <span xml:lang="en-US">అయం కాలః = ఈ సమయము</span>, <span xml:lang="en-US">యథా = ఎట్లు</span>, <span xml:lang="en-US">నాత్యేతి = దాటిపోకుండ ఉండునో</span>, <span xml:lang="en-US">తథా = ఆ విధముగా</span>, <span xml:lang="en-US">కురుష్వ = చేయుము. శోకే = దుఃఖమునందు</span>, <span xml:lang="en-US">మనః = మనస్సును</span>, <span xml:lang="en-US">మా కృథాః = చేయకుము.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>దశరథమహారాజా! నా యజ్ఞసమయము దాటిపోకుండునట్లు చూడుము. నీకు క్షేమ మగును. దుఃఖింపకుము.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఇత్యేవముక్త్వా ధర్మాత్మా ధర్మార్థసహితం వచః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"> విరరామ మహాతేజా విశ్వామిత్రో మహామునిః. 19</p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ధర్మాత్మా = ధర్మాత్ముడును</span>, <span xml:lang="en-US">మహాతేజాః = గొప్ప తేజస్సు కలవాడును</span>, <span xml:lang="en-US">మహామునిః = మహామునియు అగు</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">ఇత్యేవమ్ = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">ధర్మార్థసహితమ్ = ధర్మార్థములతో కూడిన</span>, <span xml:lang="en-US">వచః = వాక్కును</span>, <span xml:lang="en-US">ఉక్త్వా = పలికి</span>, <span xml:lang="en-US">విరరామ </span><span xml:lang="en-US">= విరమించెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> ధర్మాత్ముడును</span>, <span xml:lang="en-US">మహాతేజఃశాలియు అగు విశ్వామిత్ర మహాముని</span>, <span xml:lang="en-US">ఈ విధముగ ధర్మార్థసహిత మగు వాక్యము పలికి ఊరకుండెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. స తన్నిశమ్య రాజేన్ద్రో విశ్వామిత్రవచః శుభమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"> శోకమభ్యగమత్తీవ్రం వ్యషీదత భయాన్వితః. 20</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సః = ఆ</span>, <span xml:lang="en-US">రాజేన్ద్రః = రాజశ్రేష్ఠుడు</span>, <span xml:lang="en-US">శుభమ్ = శుభకర మైన</span>, <span xml:lang="en-US">తత్ = ఆ</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రవచః = విశ్వామిత్రుని వాక్యమును</span>, <span xml:lang="en-US">నిశమ్య = విని</span>, <span xml:lang="en-US">తీవ్రమ్ = తీవ్రమైన</span>, <span xml:lang="en-US">శోకమ్ = శోకమును</span>, <span xml:lang="en-US">అభ్యగమత్ = పొందెను. భయాన్వితః = భయముతో కూడినవాడై</span>, <span xml:lang="en-US">వ్యషీదత = క్రుంగిపోయెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> దశరథుడు విశ్వామిత్రుడు పలికిన ఆ శుభకర మగు వాక్కును విని</span>, <span xml:lang="en-US">తీవ్ర మైన శోకమును పొంది భయముతో క్రుంగిపోయెను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB">మూ. ఇతి హృదయమనోవిదారణం</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మునివచనం తదతీవ శుశ్రువాన్</span>,</p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"> నరపతిరభవన్మహాంస్తదా</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> వ్యథితమనాః ప్రచచాల చాసనాత్. </span><span class="fr">21</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే</span> <span xml:lang="en-US">సంక్షేపో నామ ఏకోనవింశః సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఇతి = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">హృదయమనోవిదారణమ్ = హృదయమును మనస్సును చీల్చివేయు</span>, <span xml:lang="en-US">తత్ = ఆ</span>, <span xml:lang="en-US">మునివచనమ్ = మునివాక్యమును</span>, <span xml:lang="en-US">శుశ్రువాన్ = వినిన</span>, <span xml:lang="en-US">మహాన్ = పూజ్యుడైన</span>, <span xml:lang="en-US">నరపతిః = రాజు</span>, <span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">వ్యథితమనాః = వ్యథ చెందిన మనస్సు కలవాడు</span>, <span xml:lang="en-US">అభవత్ = అయెను. ఆసనాత్ = ఆసనమునుండి</span>, <span xml:lang="en-US">చచాల చ = చలించిపోయెను కూడ.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>విశ్వామిత్రుడు పలికిన ఆ మాటలు దశరథుని హృదయమును మనస్సును చీల్చివేసినవి. ఆ మాటలు విన్న ఆ రాజు మనస్సులో వ్యథ చెందెను. ఆసనమునుండి చలించెను.<a/></p> <p class="Prati ParaOverride-19" xml:lang="en-GB">‘‘<span xml:lang="en-US">బాలానందిని</span>’’ <span xml:lang="en-US">యను శ్రీమద్రామాయణాంధ్రవ్యాఖ్యానమునందు</span>, <span xml:lang="en-US">బాలకాండలో పందొమ్మిదవసర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter