Ebook Library
Books
Subscription Plans
User Subscriptions
Test Payment
Admin Panel
Edit Chapter
Chapter No
Chapter Title
Pages
Estimated Read Time
Active
Premium Chapter
Users need an active subscription to read this chapter.
Content
<?xml version="1.0" encoding="utf-8"?> <!DOCTYPE html PUBLIC "-//W3C//DTD XHTML 1.1//EN" "http://www.w3.org/TR/xhtml11/DTD/xhtml11.dtd"> <html xmlns="http://www.w3.org/1999/xhtml"> <head> <title>Chapter_20</title> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_0.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/idGeneratedStyles_4.css" rel="stylesheet" type="text/css"/> <link href="https://ebook.sidpz.com/media/ebooks/5/css/template.css" rel="stylesheet" type="text/css"/> </head> <body id="Chapter_20" xml:lang="en-US"> <div class="Basic-Text-Frame"> <p class="Head1" xml:lang="en-GB">శ్రీః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">శ్రీరామచన్ద్రపరబ్రహ్మణే నమః</p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB">బాలానన్దినీ సహితమగు</p> <p class="Head2 ParaOverride-2" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower21.png"/></span></p> <p class="Head1" xml:lang="en-GB">శ్రీమద్రామాయణము : బాలకాండము</p> <p class="Head2" xml:lang="en-GB">అథ వింశః సర్గః</p> <p class="Start ParaOverride-5" xml:lang="en-GB">దశరథుడు తన కోరికను మన్నింపక పోవుటచే విశ్వామిత్రుడు కోపించుట.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">తచ్ఛ్రుత్వా రాజశార్దూలో విశ్వామిత్రస్య భాషితమ్</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US">ముహూర్తమివ నిస్సంజ్ఞః సంజ్ఞావానిదమబ్రవీత్. </span><span class="fr">1</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాజశార్దూలః = ఆ రాజశ్రేష్ఠుడు</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రస్య = విశ్వామిత్రునియొక్క</span>, <span xml:lang="en-US">తత్ భాషితమ్ = ఆ వాక్యమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">ముహూర్తమివ = క్షణకాలముపాటు</span>, <span xml:lang="en-US">నిస్సంజ్ఞః = సంజ్ఞ కోల్పోయిన వాడై</span>, <span xml:lang="en-US">సంజ్ఞావాన్ = మరల సంజ్ఞ పొంది</span>, <span xml:lang="en-US">ఇదమ్ = ఈ వాక్యమును</span>, <span xml:lang="en-US">అబ్రవీత్ </span><span xml:lang="en-US">= పలికెను.</span></p> <p class="Tat ParaOverride-17" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>విశ్వామిత్రుని మాటలు వినగానే దశరథుడు క్షణకాలముపాటు నిశ్చేష్టు డయ్యెను. మరల సంజ్ఞ పొంది ఇట్లు పలికెను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఊనషోడశవర్షో మే రామో రాజీవలోచనః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> న యుద్ధయోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసైః. </span><span class="fr">2</span></p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రాజీవలోచనః = పద్మముల వంటి నేత్రములు గల</span>, <span xml:lang="en-US">మే = నాయొక్క</span>, <span xml:lang="en-US">రామః = రాముడు</span>, <span xml:lang="en-US">ఊనషోడశవర్షః = పదహారు సంవత్సరములకంటె తక్కువ వయస్సుకలవాడు. అస్య = ఈతనికి</span>, <span xml:lang="en-US">రాక్షసైః సహ = రాక్షసులతో కూడ</span>, <span xml:lang="en-US">యుద్ధయోగ్యతామ్ = యుద్ధము చేయు యోగ్యతను</span>, <span xml:lang="en-US">న పశ్యామి = చూడను.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>రాజీవలోచను డైన నా రామునకు పదహారు సంవత్సరములు కూడ నిండలేదు. ఈతనికి రాక్షసులతో యుద్ధము చేయు యోగ్యత ఉన్న దని నేను భావింపను.</p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">వి.</span><span xml:lang="en-US"> అరణ్యకాండములో మారీచుడు రాముని గూర్చి రావణునితో — </span>‘‘<span xml:lang="en-US">విశ్వామిత్రయాగ</span><span xml:lang="en-US"> రక్షణకాలమునాటికి రామునకు పండ్రెండు ఏండ్ల వయస్సు</span>’’ <span xml:lang="en-US">అని చెప్పుచున్నాడు--</span>‘‘<span xml:lang="en-US">బాలో ద్వాదశవర్షోఽయమకృతాస్త్రశ్చ రాఘవః</span>’’. <span xml:lang="en-US">దానిని బట్టి ఇచట </span>‘‘<span xml:lang="en-US">ఊనషోడశవర్షః</span>’’ <span xml:lang="en-US">అనగా </span>‘‘<span xml:lang="en-US">పండ్రెండేండ్ల వయస్సువాడు</span>’’ <span xml:lang="en-US">అని యర్థము. (గోవిందరాజులు).</span></p> <p class="Poem-1 ParaOverride-5" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఇయమక్షౌహిణీ పూర్ణా యస్యాహం పతిరీశ్వరః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అనయా సంవృతో గత్వా యోద్ధాహం తైర్నిశాచరైః. </span><span class="fr">3</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పూర్ణా = నిండిన</span>, <span xml:lang="en-US">ఇయమ్ = ఈ</span>, <span xml:lang="en-US">అక్షౌహిణీ = అక్షౌహిణి ఉన్నది. యస్యాః = దేనికి</span>, <span xml:lang="en-US">అహమ్ = నేను</span>, <span xml:lang="en-US">పతిః = అధిపతినో</span>, <span xml:lang="en-US">ఈశ్వరః = నియమించువాడనో</span>, <span xml:lang="en-US">అనయా = ఈ అక్షౌహిణితో</span>, <span xml:lang="en-US">సంవృతః = కూడిన వాడనై</span>, <span xml:lang="en-US">గత్వా = వెళ్లి</span>, <span xml:lang="en-US">అహమ్ = నేను</span>, <span xml:lang="en-US">తైః = ఆ</span>, <span xml:lang="en-US">నిశాచరైః = రాక్షసులతో</span>, <span xml:lang="en-US">యోద్ధా = యుద్ధము చేయగలను.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> ఇదిగో! ఈ అక్షౌహిణి పూర్ణముగ నున్నది. దీనికి నేను అధిపతిని</span>; <span xml:lang="en-US">నియామకుడను. దీనితో వెళ్లి నేను రాక్షసులతో యుద్ధము చేయగలను. </span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఇమే శూరాశ్చ విక్రాన్తా భృత్యా మేఽస్త్రవిశారదాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> యోగ్యా రక్షోగణైర్యోద్ధుం న రామం నేతుమర్హసి. </span><span class="fr">4</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మే = నాయొక్క</span>, <span xml:lang="en-US">భృత్యాః = భృత్యులైన</span>, <span xml:lang="en-US">ఇమే = ఈ సైనికులు</span>, <span xml:lang="en-US">శూరాశ్చ = శూరులు</span>, <span xml:lang="en-US">విక్రాన్తాః = పరాక్రమము కలవారు</span>; <span xml:lang="en-US">అస్త్రవిశారదాః = అస్త్రములందు నేర్పు గలవారు</span>; <span xml:lang="en-US">రక్షోగణైః = రాక్షసగణములతో</span>, <span xml:lang="en-US">యోద్ధుమ్ = యుద్ధము చేయుటకు</span>, <span xml:lang="en-US">యోగ్యాః = తగినవారు</span>, <span xml:lang="en-US">రామమ్ = రాముని</span>, <span xml:lang="en-US">నేతుమ్ = తీసికొనివెళ్లుటకు</span>, <span xml:lang="en-US">నార్హసి = తగవు.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> నా పోషణలో నున్న ఈ సైనికులు శూరులు</span>; <span xml:lang="en-US">విక్రమవంతులు</span>; <span xml:lang="en-US">అస్త్రముల యందు సమర్థులు. వీరు రాక్షసులతో యుద్ధము చేయుటకు యోగ్యులు. నీవు రాముని తీసికొని వెళ్లవలదు.</span></p> <p class="Poem-1 ParaOverride-16" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అహమేవ ధనుష్పాణిర్గోప్తా సమరమూర్ధని</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> యావత్ప్రాణాన్ ధరిష్యామి తావద్యోత్స్యే నిశాచరైః. </span><span class="fr">5</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అహమేవ = నేనే</span>, <span xml:lang="en-US">ధనుష్పాణిః = ధనుస్సు హస్తమునందు కలవాడనై</span>, <span xml:lang="en-US">గోప్తా = రక్షించుగలవాడను. యావత్ = ఎంతవరకు</span>, <span xml:lang="en-US">ప్రాణాన్ = ప్రాణములను</span>, <span xml:lang="en-US">ధరిష్యామి = ధరింతునో</span>, <span xml:lang="en-US">తావత్ = అంతవరకు</span>, <span xml:lang="en-US">సమరమూర్ధని = యుద్ధముయొక్క అగ్రభూమియందు</span>, <span xml:lang="en-US">నిశాచరైః = రాక్షసులతో</span>, <span xml:lang="en-US">యోత్స్యే = యుద్ధము చేయగలను.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>ధనుర్ధారినై నేనే యాగమును రక్షించెదను. నా ప్రాణము లున్నంతవరకును యుద్ధాగ్రమునందు రాక్షసులతో యుద్ధము చేసెదను.</p> <p class="Poem-1 ParaOverride-16" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. నిర్విఘ్నా వ్రతచర్యా సా భవిష్యతి సురక్షితా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> అహం తత్రాగమిష్యామి న రామం నేతుమర్హసి. </span><span class="fr">6</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అహమ్ = నేను</span>, <span xml:lang="en-US">తత్ర = అచటికి</span>, <span xml:lang="en-US">ఆగమిష్యామి = వచ్చెదను. సా = ఆ</span>, <span xml:lang="en-US">వ్రతచర్యా = వ్రతానుష్ఠానము</span>, <span xml:lang="en-US">సురక్షితా = బాగుగా రక్షింపబడినదై</span>, <span xml:lang="en-US">నిర్విఘ్నా = విఘ్నములు లేనిది</span>, <span xml:lang="en-US">భవిష్యతి = కాగలదు. రామమ్ = రాముని</span>, <span xml:lang="en-US">నేతుమ్ = తీసికొని వెళ్లుటకు</span>, <span xml:lang="en-US">నార్హసి = తగవు.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> నేనే అచటికి వచ్చి</span>, <span xml:lang="en-US">యాగమును రక్షించి అది నిర్విఘ్నముగ కొనసాగునట్లు చేసెదను. రాముని తీసికొనివెళ్లవలదు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. బాలో హ్యకృతవిద్యశ్చ న చ వేత్తి బలాబలమ్</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> న చాస్త్రబలసంయుక్తో న చ యుద్ధవిశారదః. </span><span class="fr">7</span></p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"> న చాసౌ రక్షసాం యోగ్యః కూటయుద్ధా హి తే ధ్రువమ్.</p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">హి = ఏలననగా</span>, (<span xml:lang="en-US">రాముడు)</span>, <span xml:lang="en-US">బాలః = బాలుడు</span>; <span xml:lang="en-US">అకృతవిద్యశ్చ = బాగుగా నేర్వబడని విద్యలు కలవాడు</span>; <span xml:lang="en-US">బలాబలమ్ = బలాబలములను</span>, <span xml:lang="en-US">న వేత్తి = ఎరుగడు</span>; <span xml:lang="en-US">అస్త్రబలసంయుక్తః చ = అస్త్రబలముతో కూడినవాడు కూడ</span>, <span xml:lang="en-US">న = కాడు</span>; <span xml:lang="en-US">యుద్ధవిశారదః చ = యుద్ధమునందు నేర్పు కలవాడు కూడ</span>, <span xml:lang="en-US">న = కాడు. అసౌ = ఇతడు</span>, <span xml:lang="en-US">రక్షసామ్ = రాక్షసులకు</span>, <span xml:lang="en-US">యోగ్యః = తగినవాడు</span>, <span xml:lang="en-US">న </span><span xml:lang="en-US">= కాడు</span>; <span xml:lang="en-US">తే = వారు</span>, <span xml:lang="en-US">ధ్రువమ్ = నిశ్చయముగా</span>, <span xml:lang="en-US">కూటయుద్ధాః హి = కపటయుద్ధము కలవారు కదా!</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> నా రాముడు చిన్నవాడు</span>; <span xml:lang="en-US">పూర్తిగ విద్యలను నేర్వలేదు</span>; <span xml:lang="en-US">శత్రువుల బలాబలము లను గుర్తింపజాలడు</span>; <span xml:lang="en-US">ఇంకను అస్త్రబలమును సంపాదింపలేదు. యుద్ధమునందు నేర్పు లేని వాడు. రాక్షసులు తప్పక కపటయుద్ధము చేయుదురు. అందుచే వారితో యుద్ధముచేయుటకు రాముడు తగినవాడు కాడు.</span></p> <p class="Poem2 ParaOverride-23" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. విప్రయుక్తో హి రామేణ ముహూర్తమపి నోత్సహే</span>, 8</p> <p class="Poem2" xml:lang="en-GB"> జీవితుం మునిశార్దూల న రామం నేతుమర్హసి. </p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">రామేణ = రామునితో</span>, <span xml:lang="en-US">విప్రయుక్తః = వియోగము పొందినవాడనై</span>, <span xml:lang="en-US">ముహూర్తమపి = క్షణకాల మైనను</span>, <span xml:lang="en-US">జీవితుమ్ = జీవించుటకు</span>, <span xml:lang="en-US">నోత్సహే = సమర్థుడను కాను. మునిశార్దూల = మునిశ్రేష్ఠుడా! రామమ్ = రాముని</span>, <span xml:lang="en-US">నేతుమ్ = తీసికొని వెళ్లుటకు</span>, <span xml:lang="en-US">నార్హసి = తగవు.</span></p> <p class="Tat ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>ఓ మునిశ్రేష్ఠా! రాముడు లేనిచో క్షణకాల మైనను జీవింపజాలను. రాముని తీసికొనివెళ్లవలదు.</p> <p class="Poem2 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. యది వా రాఘవం బ్రహ్మన్ నేతుమిచ్ఛసి సువ్రత</span>, 9</p> <p class="Poem2" xml:lang="en-GB"> చతురఙ్గసమాయుక్తం మయా చ సహితం నయ.</p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సువ్రత = మంచి వ్రతము కలవాడా! బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణుడా! వా = లేక</span>, <span xml:lang="en-US">రామమ్ = రాముని</span>, <span xml:lang="en-US">నేతుమ్ = తీసికొనివెళ్లుటకు</span>, <span xml:lang="en-US">ఇచ్ఛసి యది = ఇచ్ఛయించుచున్నట్లైతే</span>, <span xml:lang="en-US">చతురఙ్గసమాయుక్తమ్ = చతురంగబలముతో కూడిన వానిని</span>, <span xml:lang="en-US">మయా చ = నాతో కూడ</span>, <span xml:lang="en-US">సహితమ్ = కూడినవానిని</span>, <span xml:lang="en-US">నయ = తీసికొని వెళ్లుము.</span></p> <p class="Tat ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> ఉత్తమవ్రతవంతు డైన ఓ విశ్వామిత్రా! రామునే తీసికొని వెళ్లవలెనని నీకు ఇచ్ఛ ఉన్నచో</span>, <span xml:lang="en-US">అతనితో పాటు చతురంగబలమును</span>, <span xml:lang="en-US">నన్ను కూడ తీసికొనివెళ్లుము.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. షష్టిర్వర్షసహస్రాణి మమ జాతస్య కౌశిక</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"> దుఃఖేనోత్పాదితశ్చాయం న రామం నేతుమర్హసి. 10</p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">కౌశిక = ఓ విశ్వామిత్రుడా! జాతస్య = పుట్టిన</span>, <span xml:lang="en-US">మమ = నాకు</span>, <span xml:lang="en-US">షష్టిః = అరువది</span>, <span xml:lang="en-US">వర్షసహస్రాణి = సంవత్సరముల సహస్రములు</span>, <span xml:lang="en-US">గడచినవి. అయమ్ = ఈతడు</span>, <span xml:lang="en-US">దుఃఖేన = అతిశ్రమచేత</span>, <span xml:lang="en-US">ఉత్పాదితః = కనబడినాడు. రామమ్ = రాముని</span>, <span xml:lang="en-US">నేతుమ్ = తీసికొని</span> <span xml:lang="en-US">వెళ్లుటకు</span>, <span xml:lang="en-US">న అర్హసి </span><span xml:lang="en-US">= తగవు.</span></p> <p class="Tat ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> విశ్వామిత్రా! అరవైవేల సంవత్సరముల వయస్సునందు</span>, <span xml:lang="en-US">ఎంతో శ్రమపడి ఈతనిని కన్నాను. రాముని తీసికొని వెళ్లవలదు.</span></p> <p class="Poem2 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. చతుర్ణామాత్మజానాం హి ప్రీతిః పరమికా మమ</span>, 11</p> <p class="Poem2" xml:lang="en-GB"> జ్యేష్ఠం ధర్మప్రధానం చ న రామం నేతుమర్హసి.</p> <p class="Prati ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">చతుర్ణామ్ = నలుగురు</span>, <span xml:lang="en-US">ఆత్మజానామ్ = కుమారులవిషయమున</span>, <span xml:lang="en-US">మమ = నాకు</span>, <span xml:lang="en-US">పరమికా = గొప్ప</span>, <span xml:lang="en-US">ప్రీతిః హి = ప్రేమ ఉన్నది కదా. జ్యేష్ఠమ్ = పెద్దవాడును</span>, <span xml:lang="en-US">ధర్మప్రధానం చ = ధర్మవిషయమున ప్రధానుడును అగు</span>, <span xml:lang="en-US">రామమ్ = రాముని</span>, <span xml:lang="en-US">నేతుమ్ = తీసికొని</span> <span xml:lang="en-US">వెళ్లుటకు</span>, <span xml:lang="en-US">నార్హసి = తగవు.</span></p> <p class="Tat ParaOverride-9" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> నలుగురు కుమారుల విషయమునందును నాకు గొప్ప ప్రేమ ఉన్నది. కాని జ్యేష్ఠుడును</span>, <span xml:lang="en-US">అందుచే ధర్మవిషయమున ప్రధానుడును అగు రాముని తీసికొని వెళ్లవలదు.</span></p> <p class="Poem2 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. కింవీర్యా రాక్షసాస్తే చ కస్య పుత్రాశ్చ కే చ తే</span>, 12</p> <p class="Poem2" xml:lang="en-GB"> కథంప్రమాణాః కే చైతాన్ రక్షన్తి మునిపుఙ్గవ.</p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మునిపుఙ్గవ = మునిశ్రేష్ఠుడా! తే రాక్షసాః = ఆ రాక్షసులు</span>, <span xml:lang="en-US">కింవీర్యాః = ఎట్టి వీర్యము కలవారు </span>? <span xml:lang="en-US">కస్య = ఎవనియొక్క</span>, <span xml:lang="en-US">పుత్రాః = పుత్రులు</span>? <span xml:lang="en-US">తే = వారు</span>, <span xml:lang="en-US">కే = ఎవరు</span>? <span xml:lang="en-US">కథంప్రమాణాః = ఎంతటిప్రమాణము కలవారు</span>? <span xml:lang="en-US">ఏతాన్ = వీరిని</span>, <span xml:lang="en-US">కే = ఎవరు</span>, <span xml:lang="en-US">రక్షన్తి = రక్షించుచున్నారు</span>?</p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> ఓ మునిశ్రేష్ఠుడా! ఆ రాక్షసుల పరాక్రమ మెట్టిది </span>? <span xml:lang="en-US">వారు ఎవరు </span>? <span xml:lang="en-US">ఎవరి కుమారులు? వారి ప్రమాణము ఎంత </span>? <span xml:lang="en-US">వారిని ఎవరు రక్షించుచున్నారు </span>?</p> <p class="Poem2 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. కథం చ ప్రతికర్తవ్యం తేషాం రామేణ రక్షసామ్</span>, 13</p> <p class="Poem2" xml:lang="en-GB"> మామకైర్వా బలైర్బ్రహ్మన్ మయా వా కూటయోధినామ్.</p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">బ్రహ్మన్ = బ్రాహ్మణుడా! కూటయోధినామ్ = కపటయుద్ధము చేయు</span>, <span xml:lang="en-US">తేషాం రక్షసామ్ = ఆ రాక్షసుల విషయమున</span>, <span xml:lang="en-US">రామేణ = రామునిచేత కాని</span>, <span xml:lang="en-US">మామకైః = నా సంబంధ మైన</span>, <span xml:lang="en-US">బలైః వా = సైన్యములచేత గాని</span>, <span xml:lang="en-US">మయా వా = నాచేత కాని</span>, <span xml:lang="en-US">కథమ్ = ఎట్లు</span>, <span xml:lang="en-US">ప్రతికర్తవ్యమ్ = ప్రతిక్రియ చేయదగినది </span>?</p> <p class="Tat ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> ఓ విశ్వామిత్రా! కపటయుద్ధము చేయు రాక్షసుల విషయమున రాముడు కాని</span>, <span xml:lang="en-US">నా సైన్యములు కాని</span>, <span xml:lang="en-US">నేను కాని ఎట్లు ప్రతిక్రియ చేయవలసి యుండును </span>?</p> <p class="Poem2 ParaOverride-23" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. సర్వం మే శంస భగవన్ కథం తేషాం మయా రణే</span>, 14</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"> స్థాతవ్యం దుష్టభావానాం వీర్యోత్సిక్తా హి రాక్షసాః.</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రోఽభ్యభాషత. </span><span class="fr">15</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">భగవన్ = ఓ పూజ్యుడా! దుష్టభావానామ్ = దుష్టస్వభావులైన</span>, <span xml:lang="en-US">తేషామ్ = వారియెదుట</span>, <span xml:lang="en-US">మయా = నాచేత</span>, <span xml:lang="en-US">రణే = యుద్ధమునందు</span>, <span xml:lang="en-US">కథమ్ = ఎట్లు</span>, <span xml:lang="en-US">స్థాతవ్యమ్ = ఉండదగినది </span>? <span xml:lang="en-US">సర్వమ్ = ఈ విషయమునంతను</span>, <span xml:lang="en-US">మే = నాకు</span>, <span xml:lang="en-US">శంస = చెప్పుము. రాక్షసాః = రాక్షసులు</span>, <span xml:lang="en-US">వీర్యోత్సిక్తాః హి = వీర్యముచేత గర్వితులు కదా. తస్య = ఆతనియొక్క</span>, <span xml:lang="en-US">తత్ = ఆ</span>, <span xml:lang="en-US">వచనమ్ = వాక్యమును</span>, <span xml:lang="en-US">శ్రుత్వా = విని</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రః = విశ్వామిత్రుడు</span>, <span xml:lang="en-US">అభ్యభాషత = పలికెను.</span></p> <p class="Tat ParaOverride-6" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> దుష్టస్వభావు లైన ఆ రాక్షసులతో యుద్ధమునందు నే నెట్లు మెలగ వలెను</span>? <span xml:lang="en-US">ఈ విషయము లన్నియు చెప్పుము. రాక్షసులు పరాక్రమముచే గర్వించు చుందురు కదా! దశరథుని మాటలు విని విశ్వామిత్రుడు ఇట్లు పలికెను.</span></p> <p class="Poem-1 ParaOverride-16" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. పౌలస్త్యవంశప్రభవో రావణో నామ రాక్షసః</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> స బ్రహ్మణా దత్తవరస్త్రైలోక్యం బాధతే భృశమ్</span>, 16</p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"> మహాబలో మహావీర్యో రాక్షసైర్బహుభిర్వృతః.</p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">పౌలస్త్యవంశప్రభవః = పౌలస్త్యుని వంశమునందు పుట్టుక గల</span>, <span xml:lang="en-US">రావణో నామ = రావణుడను పేరు గల</span>, <span xml:lang="en-US">రాక్షసః = రాక్షసుడు (ఉన్నాడు). మహాబలః = గొప్ప బలము కల<a/>వాడును</span>, <span xml:lang="en-US">మహావీర్యః = గొప్ప పరాక్రమము కలవాడును అగు</span>, <span xml:lang="en-US">సః = అతడు</span>, <span xml:lang="en-US">బ్రహ్మణా = బ్రహ్మచేత</span>, <span xml:lang="en-US">దత్తవరః = ఇవ్వబడిన వరముగలవాడై</span>, <span xml:lang="en-US">బహుభిః = అనేకులైన</span>, <span xml:lang="en-US">రాక్షసైః = రాక్షసులతో</span>, <span xml:lang="en-US">వృతః = కూడినవాడై</span>, <span xml:lang="en-US">త్రైలోక్యమ్ = మూడులోకములను</span>, <span xml:lang="en-US">భృశమ్ = మిక్కిలి</span>, <span xml:lang="en-US">బాధతే = బాధించుచున్నాడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> పౌలస్త్యవంశమునందు జనించిన రావణు డను రాక్షసుడున్నాడు. మహా బలవంతుడును</span>, <span xml:lang="en-US">మహావీర్యవంతుడును అగు అతడు బ్రహ్మనుండి వరమును పొంది</span>, <span xml:lang="en-US">చాలమంది రాక్షసులతో కలిసి</span>, <span xml:lang="en-US">మూడు లోకములను మిక్కిలి పీడించుచున్నాడు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. శ్రూయతే హి మహావీర్యో రావణో రాక్షసాధిపః</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సాక్షాద్వైశ్రవణభ్రాతా పుత్రో విశ్రవసో మునేః. </span><span class="fr">17</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సాక్షాత్ = సాక్షాత్తు</span>, <span xml:lang="en-US">వైశ్రవణభ్రాతా = కుబేరుని సోదరుడును</span>, <span xml:lang="en-US">విశ్రవసః = విశ్రవసు డనే</span>, <span xml:lang="en-US">మునేః = మునియొక్క</span>, <span xml:lang="en-US">పుత్రః = పుత్రుడును</span>, <span xml:lang="en-US">రాక్షసాధిపః = రాక్షసుల ప్రభువును ఐన</span>, <span xml:lang="en-US">రావణః = రావణుడు</span>, <span xml:lang="en-US">మహావీర్యః = గొప్ప పరాక్రమము కలవాడుగా</span>, <span xml:lang="en-US">శ్రూయతే = వినబడుచున్నాడు.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>రాక్షసరా జైన ఆ రావణుడు విశ్రవసు డను మునియొక్క పుత్రుడు. సాక్షాత్తు కుబేరుని సోదరుడు. అతడు గొప్ప పరాక్రమము కలవాడని వినుచున్నాము.</p> <p class="Poem2 ParaOverride-7" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. యదా స్వయం న యజ్ఞస్య విఘ్నకర్తా మహాబలః</span>, 18</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తేన సంచోదితౌ ద్వౌ తు రాక్షసౌ సమహాబలౌ</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మారీచశ్చ సుబాహుశ్చ యజ్ఞవిఘ్నం కరిష్యతః. </span><span class="fr">19</span></p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మహాబలః = గొప్పబలము గల ఆ రావణుడు</span>, <span xml:lang="en-US">యదా = ఎప్పుడు</span>, <span xml:lang="en-US">స్వయమ్ = స్వయముగా</span>, <span xml:lang="en-US">యజ్ఞస్య = యజ్ఞమునకు</span>, <span xml:lang="en-US">విఘ్నకర్తా = విఘ్నముచేయువాడు</span>, <span xml:lang="en-US">న = కాడో</span>, <span xml:lang="en-US">తేన = వానిచేత</span>, <span xml:lang="en-US">సంచోదితౌ = ప్రేరేపించబడిన</span>, <span xml:lang="en-US">మారీచశ్చ = మారీచుడును</span>, <span xml:lang="en-US">సుబాహుశ్చ = సుబాహువు అనెడు</span>, <span xml:lang="en-US">ద్వౌ = ఇద్దరు</span>, <span xml:lang="en-US">రాక్షసౌ = రాక్షసులు</span>, <span xml:lang="en-US">విఘ్నమ్ = విఘ్నమును</span>, <span xml:lang="en-US">కరిష్యతః = చేయగలరు.</span></p> <p class="Tat ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> మహాబలు డైన అతడు స్వయముగ యజ్ఞమునకు విఘ్నము చేయడు కాని</span>, <span xml:lang="en-US">అతనిచే ప్రేరేపింపబడిన మారీచసుబాహువు లనెడు ఇద్దరు రాక్షసులు యజ్ఞవిఘ్నము చేయుచుందురు.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. ఇత్యుక్తో మునినా తేన రాజోవాచ మునిం తదా</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> న హి శక్తోఽస్మి సంగ్రామే స్థాతుం తస్య దురాత్మనః. </span><span class="fr">20</span></p> <p class="Prati ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఇతి = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">తేన మునినా = ఆ మునిచేత</span>, <span xml:lang="en-US">ఉక్తః = పలకబడిన</span>, <span xml:lang="en-US">రాజా = రాజు</span>, <span xml:lang="en-US">తదా = అప్పుడు</span>, <span xml:lang="en-US">మునిమ్ = మునిని గూర్చి</span>, <span xml:lang="en-US">ఉవాచ = పలికెను. సంగ్రామే = యుద్ధమునందు</span>, <span xml:lang="en-US">తస్య = ఆ</span>, <span xml:lang="en-US">దురాత్మనః = దురాత్ముని ఎదుట</span>, <span xml:lang="en-US">స్థాతుమ్ = నిలుచుటకు</span>, <span xml:lang="en-US">శక్తః న అస్మి = సమర్థుడను కాను.</span></p> <p class="Tat ParaOverride-8" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>విశ్వామిత్రుడు ఇట్లు చెప్పగా విని దశరథుడు అతనితో ఇట్లనెను. నేను యుద్ధమునందు ఆ దురాత్ముని ఎదుట నిలువజాలను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. స త్వం ప్రసాదం ధర్మజ్ఞ కురుష్వ మమ పుత్రకే</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> మమ చైవాల్పభాగ్యస్య దైవతం హి భవాన్ గురుః. </span><span class="fr">21</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ధర్మజ్ఞ = ధర్మములు తెలిసినవాడా! సః త్వమ్ = అట్టి</span>, <span xml:lang="en-US">నీవు</span>, <span xml:lang="en-US">మమ = నాయొక్క</span>, <span xml:lang="en-US">పుత్రకే = చిన్ని కుమారునియందును</span>, <span xml:lang="en-US">అల్పభాగ్యస్య = అల్పమైన భాగ్యము గల</span>, <span xml:lang="en-US">మమ చ = నా విషయమునందును</span>, <span xml:lang="en-US">ప్రసాదమ్ = అనుగ్రహమును</span>, <span xml:lang="en-US">కురుష్వ = చేయుము. గురుః = గురు వైన</span>, <span xml:lang="en-US">భవాన్ = నీవు</span>, <span xml:lang="en-US">దైవతం హి = దైవతము కదా </span>?</p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> సర్వధర్మములను తెలిసిన ఓ విశ్వామిత్రా! నీవు నా చిన్ని కొమరునియందును</span>, <span xml:lang="en-US">అల్పభాగ్యుడ నైన నాయందును అనుగ్రహము చూపుము. గురు వైన నీవు దైవము కదా.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. దేవదానవగన్ధర్వా యక్షాః పతగపన్నగాః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> న శక్తా రావణం సోఢుం కిం పునర్మానవా యుధి. </span><span class="fr">22</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">దేవదానవగన్ధర్వాః = దేవదానవగంధర్వులు కాని</span>, <span xml:lang="en-US">యక్షాః = యక్షులు కాని</span>, <span xml:lang="en-US">పతగపన్నగాః = పక్షులును సర్పములును గాని</span>, <span xml:lang="en-US">యుధి = యుద్ధము నందు</span>, <span xml:lang="en-US">రావణమ్ = రావణుని</span>, <span xml:lang="en-US">సోఢుమ్ = సహించుటకు</span>, <span xml:lang="en-US">న శక్తాః = సమర్థులు కారు. మానవాః = మానవులు</span>, <span xml:lang="en-US">కిం పునః = చెప్పనేల?</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> దేవదానవగంధర్వయక్షపతగపన్నగులు కూడ ఎదుట నిలిచి రావణునితో యుద్ధము చేయజాలరు. మానవుల మాట చెప్పవలెనా </span>?</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. స హి వీర్యవతాం వీర్యమాదత్తే యుధి రాక్షసః</span>,</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తేన చాహం న శక్తో ఽ స్మి సంయోద్ధుం తస్య వా బలైః. </span><span class="fr">23</span></p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"> సబలో వా మునిశ్రేష్ఠ సహితో వా మమాత్మజైః.</p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">సః రాక్షసః = ఆ రాక్షసుడు</span>, <span xml:lang="en-US">యుధి = యుద్ధమునందు</span>, <span xml:lang="en-US">వీర్యవతామ్ = వీర్యవంతులయొక్క</span>, <span xml:lang="en-US">వీర్యమ్ = వీర్యమును</span>, <span xml:lang="en-US">ఆదత్తే హి = గ్రహించి వేయును కదా</span>? <span xml:lang="en-US">మునిశ్రేష్ఠ = ఓ మునిశ్రేష్ఠుడా! </span><span xml:lang="en-US">సబలో వా = సైన్యముతో కూడిన వాడనైనను</span>, <span xml:lang="en-US">మమ = నాయొక్క</span>, <span xml:lang="en-US">ఆత్మజైః = కుమారులతో</span>, <span xml:lang="en-US">సహితో వా = కూడిన వాడనైనను</span>, <span xml:lang="en-US">అహమ్ = నేను</span>, <span xml:lang="en-US">తేన = వానితో గాని</span>, <span xml:lang="en-US">తస్య = అతనియొక్క</span>, <span xml:lang="en-US">బలైః వా = సైన్యముతో గాని</span>, <span xml:lang="en-US">సంయోద్ధుమ్ = యుద్ధముచేయుటకు</span>, <span xml:lang="en-US">శక్తః = సమర్థుడను</span>, <span xml:lang="en-US">నాస్మి = కాను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> ఆ రాక్షసుడు యుద్ధములో వీర్యవంతుల వీర్యమును గ్రహించి వేయును. ఓ మునిశ్రేష్ఠా! సైన్యముతో కూడినవాడనై గాని</span>, <span xml:lang="en-US">నా కుమారులతో కలిసి గాని</span>, <span xml:lang="en-US">నేను</span>, <span xml:lang="en-US">అతనితో గాని</span>, <span xml:lang="en-US">అతని సైన్యముతో గాని యుద్ధము చేయజాలను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. కథమప్యమరప్రఖ్యం సంగ్రామాణామకోవిదమ్</span>, </p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> బాలం మే తనయం బ్రహ్మన్ నైవ దాస్యామి పుత్రకమ్. </span><span class="fr">24</span></p> <p class="Prati ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">బ్రహ్మన్ = ఓ బ్రాహ్మణోత్తమా! అమరప్రఖ్యమ్ = దేవతలతో సమానుడు</span>, <span xml:lang="en-US">సంగ్రామాణామ్ = యుద్ధములకు</span>, <span xml:lang="en-US">అకోవిదమ్ = ఎరుగనివాడును</span>, <span xml:lang="en-US">బాలమ్ = బాలుడును</span>, <span xml:lang="en-US">పుత్రకమ్ = పుంనామనరకమునుండి రక్షించువాడును అగు</span>, <span xml:lang="en-US">మే = నాయొక్క</span>, <span xml:lang="en-US">తనయమ్ = కుమారుని</span>, <span xml:lang="en-US">కథమపి = ఏ విధముగాను</span>, <span xml:lang="en-US">నైవ దాస్యామి = ఇవ్వనే ఇవ్వను.</span></p> <p class="Tat ParaOverride-4" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>విశ్వామిత్రా! బాలు డైన నా కుమారుడు దేవతలతో సమానుడు. యుద్ధ పరిచయము లేనివాడు. పున్నామనరకమునుండి నన్ను ఉద్ధరించువాడు. వీనిని ఏమైనను నీ కీయజాలను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. అథ కాలోపమౌ యుద్ధే సుతౌ సున్దోపసున్దయోః</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> యజ్ఞవిఘ్నకరౌ తౌ తే నైవ దాస్యామి పుత్రకమ్. </span><span class="fr">25</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">అథ = మరియు</span>, <span xml:lang="en-US">తే = నీయొక్క</span>, <span xml:lang="en-US">యజ్ఞవిఘ్నకరౌ = యజ్ఞమునకు విఘ్నము చేయు</span>, <span xml:lang="en-US">సున్దోపసున్దయోః సుతౌ = సుందోపసుందుల కుమారులు</span>, <span xml:lang="en-US">యుద్ధే = యుద్ధమునందు</span>, <span xml:lang="en-US">కాలోపమౌ = యమునితో సమానులు</span>, <span xml:lang="en-US">పుత్రకమ్ = నా కుమారుని</span>, <span xml:lang="en-US">నైవ దాస్యామి = ఇవ్వను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> </span>నీకు యజ్ఞవిఘ్నము చేయు ఆ సుందోపసుందకుమారులైన మారీచ సుబాహువులు యుద్ధమునందు యమునివంటివారు. అందుచే నా కుమారుని నీకు ఇవ్వజాలను.</p> <p class="Poem-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">మూ. మారీచశ్చ సుబాహుశ్చ వీర్యవన్తౌ సుశిక్షితౌ</span>,</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> తయోరన్యతరేణాహం యోద్ధా స్యాం ససుహృద్గణః. </span><span class="fr">26</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">మారీచశ్చ = మారీచుడును</span>, <span xml:lang="en-US">సుబాహుశ్చ = సుబాహువును</span>, <span xml:lang="en-US">వీర్యవన్తౌ = పరాక్రమవంతులు.</span><span xml:lang="en-US"> సుశిక్షితౌ = బాగుగా అభ్యాసము చేసినవారు. అహమ్ = నేను</span>, <span xml:lang="en-US">ససుహృద్గణః = మిత్రగణముతో కూడినవాడనై</span>, <span xml:lang="en-US">తయోః = వారిలో</span>, <span xml:lang="en-US">అన్యతరేణ = ఒకనితో</span>, <span xml:lang="en-US">యోద్ధా = యుద్ధముచేయువాడను</span>, <span xml:lang="en-US">స్యామ్ = అగుదును.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> మారీచసుబాహువులు పరాక్రమవంతులు మాత్రమే కాదు</span>; <span xml:lang="en-US">మంచి నేర్పుకలవారు కూడ. స్నేహితులతో సహితుడ నైన నేను వారిలో ఒకరితో మాత్రమే యుద్ధము చేయగలను.</span></p> <p class="Poem-1" xml:lang="en-GB">మూ. ఇతి నరపతిజల్పనాద్ద్విజేన్ద్రం</p> <p class="Poem2 ParaOverride-4" xml:lang="en-GB"><span xml:lang="en-US"> కుశికసుతం సుమహాన్ వివేశ మన్యుః</span>,</p> <p class="Poem-1 ParaOverride-3" xml:lang="en-GB"> సుహుత ఇవ మఖేఽగ్నిరాజ్యసిక్తః</p> <p class="Poem2" xml:lang="en-GB"><span xml:lang="en-US"> సమభవదుజ్జ్వలితో మహర్షివహ్నిః. </span><span class="fr">27</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US">ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాణ్డే</span> <span xml:lang="en-US">సంక్షేపో నామ వింశః సర్గః</span></p> <p class="Prati" xml:lang="en-GB"><span class="CharOverride-1" xml:lang="en-US">ప్ర. అ. </span><span xml:lang="en-US">ఇతి = ఈ విధముగా</span>, <span xml:lang="en-US">నరపతిజల్పనాత్ = దశరథుని అసంబద్ధ ప్రలాపమువలన</span>, <span xml:lang="en-US">ద్విజేన్ద్రమ్ = ద్విజశ్రేష్ఠు డైన</span>, <span xml:lang="en-US">కుశికసుతమ్ = విశ్వామిత్రుని</span>, <span xml:lang="en-US">సుమహాన్ = చాల గొప్ప దైన</span>, <span xml:lang="en-US">మన్యుః = కోపము</span>, <span xml:lang="en-US">వివేశ = ఆవహించెను</span>, <span xml:lang="en-US">మహర్షి వహ్నిః = మహర్షి యనెడు అగ్ని</span>, <span xml:lang="en-US">మఖే = యజ్ఞమునందు</span>, <span xml:lang="en-US">సుహుతః = బాగుగా హోమము చేయబడిన</span>, <span xml:lang="en-US">ఆజ్యసిక్తః = నేతిచే తడుపబడిన</span>, <span xml:lang="en-US">అగ్నిరివ = అగ్ని వలె</span>, <span xml:lang="en-US">ఉజ్జ్వలితః = ప్రజ్వలించినది</span>, <span xml:lang="en-US">సమభవత్ = ఆయెను.</span></p> <p class="Tat" xml:lang="en-GB"><span class="CharOverride-2" xml:lang="en-US">తా.</span><span xml:lang="en-US"> దశరథుని అసంబద్ధప్రలాపములు వినగనే ద్విజశ్రేష్ఠు డైన విశ్వామిత్రుడు మిక్కిలి క్రోధావిష్టు డయ్యెను. యజ్ఞమునందు బాగుగా హోమము చేసి</span>, <span xml:lang="en-US">నేతిచే తడుపబడిన అగ్ని వలె</span>, <span xml:lang="en-US">విశ్వామిత్రాగ్ని ప్రజ్వలించెను.</span></p> <p class="Prati ParaOverride-19" xml:lang="en-GB">‘‘<span xml:lang="en-US">బాలానందిని</span>’’ <span xml:lang="en-US">యను శ్రీమద్రామాయణాంధ్ర వ్యాఖ్యానమునందు</span>,<span xml:lang="en-US">బాలకాండలో ఇరువదవసర్గ సమాప్తము.</span></p> <p class="Prati ParaOverride-1" xml:lang="en-GB"><span xml:lang="en-US"><img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/> <img alt="" class="_idGenObjectAttribute-2" src="https://ebook.sidpz.com/media/ebooks/5/image/Flower1.png"/></span></p> </div> </body> </html>
Cancel
Save Chapter